1 00:00:21,640 --> 00:00:23,400 మెరిడిత్ 2 00:00:57,360 --> 00:01:00,160 అమ్ముడుపోయింది 3 00:02:27,440 --> 00:02:28,720 ఐజాక్? 4 00:02:32,320 --> 00:02:33,440 ఐజాక్! 5 00:02:40,800 --> 00:02:41,840 ఏమైంది? 6 00:02:41,880 --> 00:02:43,160 -ఐజాక్ లేడు. -ఏంటి? 7 00:02:43,240 --> 00:02:44,880 ఎవరో ఇంటిలోకి వచ్చారు. 8 00:02:57,280 --> 00:02:58,200 ఐజాక్! 9 00:03:02,320 --> 00:03:03,240 ఐజాక్! 10 00:04:03,360 --> 00:04:09,200 ద డెవిల్స్ అవర్ 11 00:04:13,440 --> 00:04:15,640 నీ బాధకు నా సానుభూతి. 12 00:04:17,360 --> 00:04:19,520 అలా రోడ్డు మీద తన పేరు పిలవటం. 13 00:04:20,520 --> 00:04:21,600 ఇంకా అక్కడే ఉన్నావా? 14 00:04:23,520 --> 00:04:25,040 నీ గురించి కంగారేసింది. 15 00:04:26,880 --> 00:04:30,000 పిల్లలను పోగొట్టుకోవటం కన్నా గొప్ప బాధ ఇంకేమీ ఉండదు. 16 00:04:30,920 --> 00:04:33,080 ప్రశ్నలు నీ మదిలో మెదులుతున్నాయి. 17 00:04:33,160 --> 00:04:35,160 "బ్రతికే ఉన్నాడా? బాధపడుతున్నాడా?" 18 00:04:37,640 --> 00:04:38,920 నేను... 19 00:04:39,000 --> 00:04:41,920 నీకు సహాయం చేద్దామని అనుకున్నాను. 20 00:04:43,640 --> 00:04:44,560 నేను... 21 00:04:45,880 --> 00:04:47,440 చెప్పాలని అనుకున్నాను. 22 00:04:49,880 --> 00:04:51,200 ఏం చెప్పాలని? 23 00:04:55,600 --> 00:04:57,080 నీ బాబును తాకనే లేదని. 24 00:05:04,000 --> 00:05:07,040 నువ్వు నిజం చెపుతానని అన్నావు. 25 00:05:07,120 --> 00:05:10,360 నేను ఇక్కడకు వస్తే కనుక, అంతా వివరంగా చెబుతానన్నావు. 26 00:05:10,800 --> 00:05:12,720 -వివరిస్తున్నానుగా. -లేదు. 27 00:05:13,920 --> 00:05:17,360 నీదంతా సోది. నువ్వేనని మాకు తెలుసు. 28 00:05:17,520 --> 00:05:18,920 అది నువ్వేనని వారికి తెలుసు. 29 00:05:19,240 --> 00:05:20,640 సాక్ష్యమేంటి? 30 00:05:22,640 --> 00:05:25,760 ఐజాక్ అంటే పిచ్చి నీకు. నువ్వు... 31 00:05:27,520 --> 00:05:30,760 తన పేరు నీ పన్నాగాలు అన్నింటిలో ఉంది. 32 00:05:31,280 --> 00:05:33,320 తను ప్రత్యేకమైన పిల్లాడు. 33 00:05:33,440 --> 00:05:35,520 దాని అర్థం ఏంటి? 34 00:05:36,800 --> 00:05:39,600 లూసీ, వెళ్లకు, వదిలి వెళ్లకు. దయచేసి. దయచేసి. 35 00:05:49,320 --> 00:05:52,480 -అతని వలలో చిక్కుకోకు. -అందుకే అడ్డు తగిలావా? 36 00:05:52,560 --> 00:05:54,360 -నీకు విరామం కావాలి. -జవాబు కావాలి. 37 00:05:54,440 --> 00:05:56,600 అధికారికంగా నువ్వు ఇక్కడ ఉండకూడదు. 38 00:05:56,680 --> 00:05:58,760 -అతనేమన్నా ప్రయత్నించాడంటే... -చేయడు. 39 00:05:58,880 --> 00:06:01,360 -నీకేమైనా అయిందంటే... -అవ్వదు. 40 00:06:03,840 --> 00:06:04,840 రవి, పరవాలేదు. 41 00:06:06,120 --> 00:06:07,040 పరవాలేదు. 42 00:06:10,440 --> 00:06:11,320 ఒక్క నిముషం ఆగు. 43 00:06:12,520 --> 00:06:15,280 అక్కడకు తిరిగి వెళ్లాలంటే, నేనూ నీతో వస్తాను. 44 00:06:16,280 --> 00:06:17,760 అతనికి నచ్చదది. 45 00:06:21,360 --> 00:06:22,280 మంచిది. 46 00:06:27,440 --> 00:06:28,400 రవి, ధన్యవాదాలు. 47 00:06:30,480 --> 00:06:31,920 నేను ఏమీ చేయలేదే. 48 00:06:33,000 --> 00:06:34,240 అంటే, నన్ను నమ్మావు. 49 00:06:34,560 --> 00:06:36,200 అలా నమ్మినవారు చాలా తక్కువ. 50 00:06:39,240 --> 00:06:41,200 నేను అది... నువ్వైనందుకు సంతోషం. 51 00:06:42,640 --> 00:06:45,880 వేరేవారి బదులు నువ్వే ఈ కేసు తీసుకోవటం సంతోషంగా ఉంది. 52 00:06:54,840 --> 00:06:55,880 నాకు లేదు. 53 00:07:05,920 --> 00:07:06,840 చాంబర్స్ గారు? 54 00:07:11,480 --> 00:07:12,840 కింద మాట్లాడుకుందాం. 55 00:07:21,840 --> 00:07:23,360 ఇది రికార్డ్ చేయవచ్చా? 56 00:07:26,920 --> 00:07:29,000 పిల్లల రక్షణా హెచ్చరిక జారీ చేసాము. 57 00:07:29,120 --> 00:07:32,280 పొద్దునకల్లా ప్రతి పేపరులో ఐజాక్ ఫోటో వస్తుంది. 58 00:07:32,360 --> 00:07:36,800 రోడ్లు అడ్డులు, ఆఫీసర్లు ఇల్లిల్లు తిరుగుతున్నారు, స్థానిక సీసీటీవీ తనిఖీ. 59 00:07:36,880 --> 00:07:40,920 అతను ఎవరైనా సరే, ఎక్కువసేపు దాక్కోలేడు, మాటిస్తున్నాను. 60 00:07:41,000 --> 00:07:43,640 -అతను... -క్షమించాలి? 61 00:07:45,440 --> 00:07:46,680 బాబును ఏమన్నా చేస్తాడా? 62 00:07:49,000 --> 00:07:50,960 అది తన పని. అలానే ఉండాలి. 63 00:07:51,720 --> 00:07:55,160 ఎవరో సైకో అతని పిల్లవాడిని ఎత్తుకెళ్ళాడు, ఇది అతని ప్రతీకారం. 64 00:07:55,240 --> 00:07:58,000 కావచ్చు. మావాళ్లు పాత కేసులన్నీ తిరగతొడుతున్నారు. 65 00:07:58,080 --> 00:08:00,880 గొడవలు, విషాదాలు, లింక్ దొరికిందంటే పట్టేస్తాం. 66 00:08:00,960 --> 00:08:01,960 చేస్తారా? 67 00:08:02,040 --> 00:08:05,960 ఎందుకంటే తన పేరు గోడల నిండా రాసుంది, కానీ మీరేం చేయలేకపోయారు. 68 00:08:06,040 --> 00:08:08,080 మేము లూసీ చాంబర్స్ వెతుకుతున్నాం. 69 00:08:08,200 --> 00:08:10,520 అది తన పేరే, కానీ పేపరులో కాదు. 70 00:08:10,600 --> 00:08:13,200 ఇది సాకు కాదు, ఇది వివరణ అంతే. 71 00:08:15,160 --> 00:08:16,160 బాగా ఆలస్యం చేసాము. 72 00:08:16,560 --> 00:08:18,760 దానికి నా హృదయపూర్వక క్షమాపణలు. 73 00:08:18,840 --> 00:08:22,880 ఐజాక్‌ను కనిపెట్టాలంటే ముందుగా ఆ మనిషిని కనిపెట్టాలి, అప్పుడే అవకాశం. 74 00:08:22,960 --> 00:08:24,520 బాధితులలో ఒకరు తెలుసు మీకు. 75 00:08:28,680 --> 00:08:29,600 షేన్ ఫిషర్. 76 00:08:33,240 --> 00:08:34,720 హెరాల్డ్ స్లేడ్ సంగతేంటి? 77 00:08:40,640 --> 00:08:42,040 ఆత్మహత్య చేసుకోవాలి. 78 00:08:43,480 --> 00:08:44,400 మన్నించాలి? 79 00:08:45,080 --> 00:08:46,000 హెరాల్డ్ స్లేడ్. 80 00:08:48,600 --> 00:08:51,000 హెరాల్డ్ స్లేడ్ చనిపోయాడు, చాంబర్స్ గారు. 81 00:08:52,640 --> 00:08:54,320 మీకు అతను తెలుసా? 82 00:08:57,240 --> 00:09:00,960 -తెలియదు. -తను షాక్‌లో ఉంది, మీరు సహాయపడట్లేదు. 83 00:09:01,040 --> 00:09:04,720 -మీరు అతనికోసం వెతకాలి. -స్టీఫెన్స్ గారు జనాలు వెతుకుతున్నారు. 84 00:09:04,760 --> 00:09:08,720 నిందితుడి ఐడీ తెలిస్తే, అప్పుడు సరైన చోటులలో వెతకవచ్చు. 85 00:09:11,080 --> 00:09:12,760 విరామం కావాలా? 86 00:09:17,240 --> 00:09:19,480 ఇక, ఇవి చదవటం అంత సులభం కాదు, 87 00:09:20,880 --> 00:09:23,400 కానీ ఐజాక్ పేరు చాలాసార్లు వచ్చింది. 88 00:09:26,320 --> 00:09:28,120 అంటే, ఏం రాసుంది? 89 00:09:28,200 --> 00:09:31,160 దీని ప్రకారం, "ఐజాక్ యథేచ్చగా" ఉన్నాడు. 90 00:09:32,360 --> 00:09:33,960 దానర్థం ఏంటి? 91 00:09:34,040 --> 00:09:35,880 అతనేదన్నా శాసనం చెపుతున్నాడేమో. 92 00:09:35,960 --> 00:09:39,880 బైబిల్‌లో, ఐజాక్ అతని తండ్రి చేతిలో బలి వేదికకు కట్టబడతాడు. 93 00:09:48,120 --> 00:09:49,720 అది ఐజాక్ గడియారం. 94 00:09:51,080 --> 00:09:52,240 ఎందుకు... 95 00:09:52,320 --> 00:09:55,640 ఐజాక్ గడియారం బొమ్మ తన దగ్గర ఎందుకుంది? 96 00:09:56,600 --> 00:09:58,440 ఇది తన గడియారమేనా? 97 00:10:01,880 --> 00:10:03,760 ఇక్కడే ఉండాలి. తన బ్యాగులో ఉండాలి. 98 00:10:03,880 --> 00:10:07,600 -అది అతను వేసుకోలేదా అసలు? -లేదు, తను వేసుకోడు, కదా? 99 00:10:07,640 --> 00:10:09,280 అది పని చేయట్లేదు. 100 00:10:09,360 --> 00:10:10,640 ఇంకేమన్నా మిస్సయ్యయా? 101 00:10:12,440 --> 00:10:14,000 నాకు తెలిసి ఏంలేవు. 102 00:10:14,080 --> 00:10:15,640 తన గడియారం ఎందుకు? 103 00:10:15,720 --> 00:10:18,320 అంటే దానికేదో అర్థం ఉంది, కదా? 104 00:10:18,400 --> 00:10:22,080 తనను గాయపరచాలని అనుకుంటే, అలాంటివి తీసుకెళ్లడు కదా. 105 00:10:25,600 --> 00:10:27,280 ప్రెస్ ఆఫీసు వాళ్లు మళ్లీ. 106 00:10:27,360 --> 00:10:30,480 సరే, నాకు ఐజాక్ తాజా ఫోటో కావాలిక. 107 00:10:30,720 --> 00:10:32,000 స్పష్టంగా, బాగుండాలి. 108 00:10:32,600 --> 00:10:36,480 పరవాలేదంటే, టీవీలో, సామాజిక మాధ్యమాలలో, పత్రికలలో తన ఫోటో చూపిస్తాం, 109 00:10:36,520 --> 00:10:38,880 కానీ మిగతాదంతా మన మధ్యలోనే ఉంటుంది. 110 00:10:38,960 --> 00:10:40,080 ఏమంటున్నారు? 111 00:10:40,160 --> 00:10:43,640 స్లేడ్, ఫిషర్. ఆ సంబంధాలన్నీ జనాలకు తెలియటం మంచిది కాదు. 112 00:10:43,760 --> 00:10:44,840 ఎందుకని? 113 00:10:44,880 --> 00:10:48,880 ఐజాక్ మీద దృష్టి పెడితే, తనను కనిపెట్టే అవకాశాలున్నాయి. 114 00:10:54,160 --> 00:10:55,520 బాగానే ఉన్నావా అక్కడ? 115 00:10:57,360 --> 00:10:59,160 సిల్వియా, మరీ వేడిగా ఉందా నీకు? 116 00:11:02,160 --> 00:11:03,600 మేము క్విజ్ చూస్తున్నాము. 117 00:11:05,200 --> 00:11:07,200 ఈ అమ్మాయిలకు అస్సలు తెలియదు. 118 00:11:07,720 --> 00:11:09,320 అది హెన్రీ VIII. 119 00:11:10,800 --> 00:11:12,840 చూసావా? చెప్పానుగా. 120 00:11:13,680 --> 00:11:15,160 నీకు తెలియదని. 121 00:11:15,280 --> 00:11:17,960 పుడ్డింగ్ ఎప్పుడు కావాలో చెప్పు. 122 00:11:18,040 --> 00:11:20,120 -పుడ్డింగ్ దేనికి? -యాపిల్ క్రంబుల్‌కి. 123 00:11:20,200 --> 00:11:21,160 వద్దు. 124 00:11:22,480 --> 00:11:23,920 అది వద్దు నాకు. 125 00:11:24,080 --> 00:11:26,480 ఇంకేమన్నా చేయమంటావా నీకోసం? 126 00:11:26,560 --> 00:11:29,200 సీతాకోకచిలుక. సీతాకోకచిలుక. 127 00:11:30,360 --> 00:11:31,440 కాదు. 128 00:11:33,640 --> 00:11:35,440 అది సీతాకోకచిలుక! 129 00:11:36,680 --> 00:11:37,960 తనకు తెలియదు. 130 00:11:40,960 --> 00:11:43,920 -నీకోసం అంటిస్తాను అక్కడ. -వద్దు, చానెల్ మార్చకు. 131 00:11:44,040 --> 00:11:46,160 పరవాలేదు. ఆన్ చేస్తున్నానంతే. 132 00:11:46,240 --> 00:11:50,680 మా ప్రశ్న, ఈత శైలి పేరు గల కీటకాలు ఏవో చెప్పండి? 133 00:11:50,920 --> 00:11:52,400 దోమ అన్నావా? 134 00:11:52,480 --> 00:11:56,640 సరైన సమాధానం సీతాకోకచిలుక అనుకుంటాను. 135 00:11:57,160 --> 00:12:01,760 అంటే దానర్థం స్టేసీ జాక్‌పాట్ కొట్టేసింది, దాని విలువ 720 యూరోలు ఇప్పుడు. 136 00:12:01,840 --> 00:12:03,600 చూసావా? చెప్పానుగా. 137 00:12:04,560 --> 00:12:05,560 సీతాకోకచిలుక. 138 00:12:07,640 --> 00:12:08,800 తనకు తెలియదు. 139 00:12:13,320 --> 00:12:18,080 ముప్పై-రెండు కామెంట్లు, రెండు లైకులు, ఒక్క "ఆహా", 14 విషాద ముఖాలు. 140 00:12:18,680 --> 00:12:19,720 విషాద ముఖాలా? 141 00:12:20,440 --> 00:12:22,040 అబ్బా, నాకు ఫేస్‌బుక్ నచ్చదు. 142 00:12:22,400 --> 00:12:23,520 ఏం చేస్తున్నావు? 143 00:12:24,560 --> 00:12:26,600 -పని. -నిజంగానా? 144 00:12:27,880 --> 00:12:28,720 అరే. 145 00:12:29,520 --> 00:12:32,280 -ఇంకేం చేయాలి నేను? -పడుకోవచ్చుగా. 146 00:12:32,360 --> 00:12:34,600 -ఈ పనంతా ఎక్కడికి పోదు. -వద్దు. 147 00:12:34,680 --> 00:12:36,440 అవును, ఉంటుంది. ఇలా రా, లూసీ. 148 00:12:36,520 --> 00:12:38,880 -అరే. -మైక్, ఆపు. ఆపు. 149 00:12:39,720 --> 00:12:41,160 నాకేం చేయాలో తెలియట్లేదు. 150 00:12:41,880 --> 00:12:42,920 హే, పరవాలేదు. 151 00:12:43,280 --> 00:12:45,560 పరవాలేదు. సరే, సరే. 152 00:12:48,720 --> 00:12:49,720 పరవాలేదు. 153 00:12:51,440 --> 00:12:53,120 అరే, పడుకుందాం రా. 154 00:12:53,200 --> 00:12:54,080 హే. 155 00:12:57,880 --> 00:12:58,720 మైక్. 156 00:12:59,720 --> 00:13:01,000 -మైక్. -ఏంటి? 157 00:13:04,920 --> 00:13:06,240 ఇక్కడేం చేస్తున్నావు? 158 00:13:08,040 --> 00:13:09,400 మన కొడుకు కనపడట్లేదు. 159 00:13:10,480 --> 00:13:11,800 ఇప్పుడు మన కొడుకా మరి? 160 00:13:13,640 --> 00:13:16,160 నీకు ఇష్టం లేదు అసలు తనతో సమయమే గడపవు. 161 00:13:16,320 --> 00:13:17,240 సరే. అయితే... 162 00:13:17,320 --> 00:13:19,560 లేదు, లేదు, లేదు. నీకు ఇవన్నీ చేయక్కరలేదు. 163 00:13:19,640 --> 00:13:21,320 నువ్వు నన్ను ఓదార్చకూడదు. 164 00:13:21,520 --> 00:13:24,400 ఇప్పుడు తను లోపలికి వస్తే ఏం జరుగుతుంది? 165 00:13:24,480 --> 00:13:25,400 ఏమవుతుంది? 166 00:13:25,480 --> 00:13:28,160 నువ్వు తనను వాటేసుకొని ఓదారుస్తావా? 167 00:13:28,240 --> 00:13:30,320 లూస్, నీలాగే నాకూ భయంగా ఉంది. 168 00:13:30,440 --> 00:13:32,880 నాలాగా కాదు, నాకు ప్రేమ వాడంటే, వాడిక లేడు. 169 00:13:32,960 --> 00:13:37,000 నన్ను వాటేసుకొని "అయ్యో, పడుకుందాం," అనే హక్కు నీకు లేదు. 170 00:13:37,120 --> 00:13:40,240 ఇది నీ బెడ్ కాదు. కుదరదు! నాకు అదంతా వద్దు ఇప్పుడు! 171 00:13:40,320 --> 00:13:41,240 సరే. 172 00:13:41,920 --> 00:13:45,080 అబ్బా. నేను హాలులో పడుకుంటాను. 173 00:13:45,200 --> 00:13:46,440 వద్దు. 174 00:13:47,800 --> 00:13:49,080 ఇంటికి పో. 175 00:13:50,960 --> 00:13:51,880 దయచేసి. 176 00:14:32,400 --> 00:14:33,320 నిక్? 177 00:14:34,320 --> 00:14:36,080 ఇక్కడేం చేస్తున్నావు? 178 00:14:36,160 --> 00:14:37,160 పని. 179 00:14:37,760 --> 00:14:40,880 లేదంటే ప్రయత్నిస్తున్నాను. ఇదీ ఊరికే క్రాష్ అవుతుంది. 180 00:14:40,960 --> 00:14:43,840 -సాక్ష్యాల గదిని తెరిచే ఉంచావు. -క్షమించు. 181 00:14:43,920 --> 00:14:45,160 అంతా బాగేనా? 182 00:14:45,240 --> 00:14:48,440 8:00కి ముందు నిన్ను ఎప్పుడూ చూడనేలేదు. 183 00:14:49,640 --> 00:14:52,080 పిల్లవాడిని ఎత్తుకెళ్లాడు. మొదటి 24లో ఉన్నాం. 184 00:14:52,160 --> 00:14:55,400 -నేను పడుకోగలనంటావా? -నా ఉద్దేశం అది కాదు. 185 00:14:58,720 --> 00:15:01,440 బెల్లా నేను డిటెక్టివ్ కాలేననుకుంది. 186 00:15:01,760 --> 00:15:04,880 కర్టెన్‌లలో తేడానే చెప్పలేనంటుంది. 187 00:15:06,160 --> 00:15:07,960 కొన్నిసార్లు నిజమే అనిపిస్తుంది. 188 00:15:09,680 --> 00:15:11,720 ఇక్కడ నీ బుర్ర మీదే ఆధారపడ్డాము. 189 00:15:12,520 --> 00:15:15,320 అందుకే చెప్పు. ఏం మిస్సవుతున్నాను ఇక్కడ? 190 00:15:16,960 --> 00:15:18,920 బాధితుల మధ్య సంబంధమే లేదు. 191 00:15:19,320 --> 00:15:21,560 వేర్వేరు నేరాలు, వేర్వేరు కారణాలు. 192 00:15:21,640 --> 00:15:24,040 కేసు కనీసం 10 ఏళ్ళ పాతది అయుండవచ్చు. 193 00:15:24,120 --> 00:15:26,360 పద్ధతి లేదు, నిక్. ఇదంతా గందరగోళం. 194 00:15:26,720 --> 00:15:29,520 అంటే, అగ్నికి ఆజ్యం పోసే విషయం ఇంకొకటి. 195 00:15:29,760 --> 00:15:31,280 నేను రిపోర్ట్ చేసాను. 196 00:15:32,320 --> 00:15:35,000 లోయలో ఎవరో చెత్త వేస్తున్నారు. 197 00:15:35,080 --> 00:15:37,600 ఏళ్లుగా చేస్తున్నారు, ఆ వెధవను ఇంకా పట్టుకోలేదు. 198 00:15:37,680 --> 00:15:41,560 కానీ తరువాత, కొన్ని వారాల క్రితం, రేంజర్ కారు చూసాడు, చెప్పాడు. 199 00:15:41,880 --> 00:15:44,480 మన ఎర్ర నిస్సాన్‌తో వివరాలు సరిపోలాయి. 200 00:15:46,080 --> 00:15:48,040 -ఎవరు ఫాలోఅప్? -కోర్ట్నీ, డార్సే. 201 00:15:49,000 --> 00:15:51,120 ఎక్కువ వివరాలేం లేవు, కానీ... 202 00:15:53,640 --> 00:15:54,840 అన్నావుగా... 203 00:15:56,200 --> 00:16:00,120 అన్నావుగా, అదే, ఇవన్నీ... ఇవి కొన్ని మ్యాప్‌లు కావచ్చు. 204 00:16:00,640 --> 00:16:03,600 అంటే, ఇదిక్కడ రోడ్ వివరాలకు సరిపోతుంది. 205 00:16:03,680 --> 00:16:06,920 అక్కడ లైన్ ఉంది చూసావా? అది లోయ. ఈ నీడలు. 206 00:16:07,000 --> 00:16:07,840 అంటే, 207 00:16:09,160 --> 00:16:10,760 అవి చెట్లేమో, కదా? 208 00:16:11,320 --> 00:16:12,640 లేదంటే అంతా నా భ్రమేనా? 209 00:16:14,040 --> 00:16:17,120 అలా అంటే, నాకు కూడా కనిపిస్తున్నాయి. 210 00:16:39,880 --> 00:16:42,240 క్షమించు. నేను ఎందుకు వచ్చానో తెలియదు. 211 00:16:45,240 --> 00:16:47,480 మనకు అపాయింట్మెంట్ ఉందని చూసాను... 212 00:16:48,440 --> 00:16:51,120 కారు ఎక్కి వచ్చేసాను. 213 00:16:51,200 --> 00:16:53,080 పరవాలేదు. పరవాలేదు. 214 00:16:54,160 --> 00:16:56,440 పోలీసుల మీద నమ్మకం ఉండాలి. సరేనా? 215 00:16:56,680 --> 00:17:00,120 నిజంగా, ఐజాక్‌కు నువ్వే చేసే మంచి ఏంటంటే 216 00:17:00,200 --> 00:17:02,000 నిన్ను నువ్వు చూసుకోవటమే. 217 00:17:02,080 --> 00:17:04,200 అప్పుడే అతన్ని కనిపెట్టాక నువ్వు... 218 00:17:07,000 --> 00:17:08,080 తనను చూసుకోగలవు. 219 00:17:08,760 --> 00:17:09,640 ఎప్పుడు. 220 00:17:18,520 --> 00:17:19,760 నాకు ఒకటి తెలుసు. 221 00:17:21,560 --> 00:17:23,480 హెరాల్డ్ స్లేడ్. నేను... 222 00:17:24,320 --> 00:17:27,200 తన పేరు పేపరులో చూస్తే గుర్తుకువచ్చింది. 223 00:17:28,560 --> 00:17:31,160 ఆ పేరు నాకు బాగా గుర్తుంది. 224 00:17:33,320 --> 00:17:35,960 లేదంటే అది గుర్తు పెట్టుకున్నావా? 225 00:17:38,080 --> 00:17:40,560 అలా చేయకు. నేను థెరపీకి రాలేదు. 226 00:17:40,640 --> 00:17:42,080 అయితే ఎందుకు వచ్చావు? 227 00:17:43,240 --> 00:17:46,000 ఆ పేరు గుర్తు పెట్టుకొని అలానే నటించవచ్చు. 228 00:17:46,080 --> 00:17:47,400 సహాయం చేయవచ్చు. 229 00:17:48,240 --> 00:17:52,880 దీనిలో నిస్సహాయంగా ఉండటం, అదే పరమ భయానకం. 230 00:17:53,800 --> 00:17:57,040 స్లేడ్ పేరు వినగానే, నీకు ఏదో సంబంధం అనిపించింది, 231 00:17:57,080 --> 00:17:59,320 కానీ అదంతా పూర్వానుభవం కావచ్చు. 232 00:18:00,240 --> 00:18:03,640 మనకు రెండు కళ్లు, రెండు చెవులు, ఎడమ మెదడు, కుడి మెదడు ఉన్నాయి, 233 00:18:03,720 --> 00:18:07,800 సగం మెదడు మిగతా సగం కన్నా వేగంగా సమాచారాన్ని సేకరిస్తే, 234 00:18:07,920 --> 00:18:11,800 మనం ఆ క్షణాన్ని అనుభవిస్తూ గుర్తు చేసుకుంటుంటాం, ఒకేసారి. 235 00:18:12,800 --> 00:18:17,760 అందుకే మనకు ఒక్కొక్కసారి ఇది జరిగినట్టుగా అనిపిస్తుంది. 236 00:18:18,280 --> 00:18:20,800 అపరిచితుడు తెలిసినట్టు అనిపిస్తాడు. 237 00:18:22,080 --> 00:18:26,320 హెరాల్డ్ స్లేడ్ హాలులో పైన వయోలిన్ పెట్టుంటాడు. 238 00:18:26,400 --> 00:18:29,480 నా మెదడులో ఏ సగం అది చెపుతుంది? 239 00:18:29,880 --> 00:18:34,320 అది నువ్వెప్పుడైనా వినుండవచ్చు, లేదంటే వార్తలలో చూసుండవచ్చు? 240 00:18:34,440 --> 00:18:36,960 -లేదా పోలీసులు చెప్పింది కావచ్చు. -నేను... 241 00:18:37,040 --> 00:18:42,200 హెరాల్డ్ స్లేడ్‌తో ఇంకేమన్నా జ్ఞాపకాన్ని నువ్వు పోల్చి చూసుకున్నావేమోగా. 242 00:18:43,680 --> 00:18:44,720 నాకు అతను తెలుసు. 243 00:18:45,680 --> 00:18:48,920 అతను తెలుసని నాకు తెలుసు. నేను పోలీసులకు చెప్పాలి. 244 00:18:49,320 --> 00:18:50,400 ఏమని చెపుతావు? 245 00:18:51,040 --> 00:18:53,800 లూసీ, వాళ్లు ఏమంటారో తెలుసా? 246 00:18:58,440 --> 00:18:59,440 నిద్రపోయావా అసలు? 247 00:19:04,440 --> 00:19:07,000 ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకో. 248 00:19:08,160 --> 00:19:11,560 అవసరమైతే నా దగ్గరకు రా, ఇంకా... ఇంకేమన్నా కావాలా. 249 00:19:14,200 --> 00:19:17,080 -టెమాజపాం. -ఏంటి? 250 00:19:18,440 --> 00:19:21,320 కొన్నేళ్ల క్రితం, టెమాజపాం మందు వాడేదానిని నేను. 251 00:19:21,400 --> 00:19:24,520 నా మెలుకవను ఆపేది కాదది, 252 00:19:24,560 --> 00:19:26,880 కానీ అది మళ్లీ పడుకొనేలా చేసేది. 253 00:19:30,800 --> 00:19:31,920 నిజమే. నేను... 254 00:19:34,320 --> 00:19:37,160 నేను నిజంగా పడుకోవాలి. నా మెదడు శాంతపరచాలి. 255 00:19:37,240 --> 00:19:40,080 టెమాజపాం ప్రశాంతతనివ్వదు. నన్ను నమ్ము. 256 00:19:40,160 --> 00:19:42,240 అంటే, నాకు సహాయం చేస్తానన్నావు. 257 00:19:45,200 --> 00:19:46,080 అయితే చెయ్యి మరి. 258 00:20:00,560 --> 00:20:02,240 ఇవి చాలా పాతవి. 259 00:20:04,520 --> 00:20:05,440 మరీ పాతవి. 260 00:20:06,720 --> 00:20:09,920 సీరియల్ కిల్లర్, సీరియల్ చెత్త వెధవ. 261 00:20:12,440 --> 00:20:13,760 ఇది తప్పించుకొనే నేరం. 262 00:20:14,160 --> 00:20:16,920 ముందుగా, నువ్వు చెట్లలో నీ వాషింగ్ మెషీన్ పడేస్తావు, 263 00:20:17,000 --> 00:20:18,720 తరువాత కొంతమందిని చంపుతావు, 264 00:20:18,800 --> 00:20:21,680 తరువాతేమో పిల్లలను ఎత్తుకెళ్లిపోతావు. 265 00:20:24,480 --> 00:20:25,320 క్షమించు. 266 00:20:26,560 --> 00:20:30,200 ఇక్కడ నేనే తప్పేమో, ఏదో లింక్ ఉంది అనుకోవటం. 267 00:20:31,560 --> 00:20:35,200 ఒకవేళ ఉండుంటే? అది తనే అయ్యుంటే? 268 00:20:36,640 --> 00:20:37,800 లూసీ చాంబర్స్? 269 00:20:38,240 --> 00:20:40,320 -తను క్లోయి ఫిషర్ కేస్ వర్కర్. -అవును. 270 00:20:40,440 --> 00:20:42,000 ఐజాక్ తల్లి కూడా కదా. 271 00:20:42,880 --> 00:20:46,560 తన పేరు అనుమానితుడి గోడ మీద, తనకు హెరాల్డ్ కూడా తెలిసి ఉండవచ్చు. 272 00:20:46,680 --> 00:20:48,560 తనకు తెలియదా తెలుసో లేదో. 273 00:20:48,680 --> 00:20:50,440 తనకు స్థిమితం లేదు, అది సహజం. 274 00:20:50,520 --> 00:20:54,640 కానీ ఉండున్నా, లింక్ ఉంటే కనుక, ప్రతి బాధితుడితో తనకు లింక్ ఉంది. 275 00:20:55,760 --> 00:20:57,280 జోనా టేలర్‌తో తప్ప. 276 00:20:58,800 --> 00:21:01,800 ఇదెలా ఉంది? ఏం చెప్పాలనుకుంటున్నావు? 277 00:21:01,880 --> 00:21:05,720 అది తన పాత ఫ్రిడ్జ్, అవి తన పాత రింగుల క్లిప్పులా? 278 00:21:06,080 --> 00:21:07,920 -నిక్. -చెపుతున్నానంతే. 279 00:21:08,560 --> 00:21:09,480 వాసన వచ్చిందా? 280 00:21:42,000 --> 00:21:42,920 అది కుక్క. 281 00:21:53,280 --> 00:21:54,360 డెబ్స్. 282 00:21:56,320 --> 00:21:58,680 -ఏం చేస్తున్నావు? -మనమే అయ్యుండేవాళ్లం. 283 00:22:00,800 --> 00:22:02,400 వెనుక తలుపు వేసావా? 284 00:22:06,520 --> 00:22:08,360 ఇంటిలోకి ఎవరూ రాలేరు. 285 00:22:10,080 --> 00:22:11,680 నన్ను దాటి రావాలి. 286 00:24:34,240 --> 00:24:35,160 వెళ్లిపో. 287 00:24:42,680 --> 00:24:43,960 నన్ను వదిలెయ్! 288 00:28:31,480 --> 00:28:33,480 -సిగరెట్ ప్యాకెట్ కావాలి. -ఎలాంటిది? 289 00:28:35,280 --> 00:28:36,240 ఏదైనా. 290 00:28:38,000 --> 00:28:40,320 -అది 12.10 యూరోలు, బంగారం. -థాంక్స్, లైటర్. 291 00:28:41,240 --> 00:28:42,680 మళ్లీ మొదలుపెడుతున్నావా? 292 00:28:44,840 --> 00:28:45,760 మొదటిసారి. 293 00:28:58,560 --> 00:28:59,480 అబ్బా! 294 00:29:41,000 --> 00:29:41,920 హలో. 295 00:29:44,840 --> 00:29:45,840 హాయ్. 296 00:29:46,480 --> 00:29:47,560 ఎలా ఉన్నారు? 297 00:29:49,440 --> 00:29:50,360 చాంబర్స్ గారు? 298 00:29:54,440 --> 00:29:55,960 24 గంటలు దాటింది. 299 00:29:57,360 --> 00:29:58,280 తెలుసు. 300 00:29:58,840 --> 00:30:02,840 మీ ఆయనతో ఇందాక మాట్లాడాము. ఇంకా అప్‌డేట్ ఏమీ లేదు. 301 00:30:03,240 --> 00:30:04,360 గట్టిదైతే ఏం లేదు. 302 00:30:04,680 --> 00:30:06,640 తను నా భర్త కాదు, ఇక మీద. 303 00:30:08,680 --> 00:30:09,600 సరే. 304 00:30:13,200 --> 00:30:14,680 మిమ్మల్ని ఒకటి అడగవచ్చా? 305 00:30:15,440 --> 00:30:16,440 అలాగే, తప్పకుండా. 306 00:30:18,280 --> 00:30:19,400 దేవుడిని నమ్ముతారా? 307 00:30:25,760 --> 00:30:27,840 కాదు. అంతగా లేదు. 308 00:30:29,600 --> 00:30:31,120 దేనిని నమ్ముతారు? 309 00:30:32,880 --> 00:30:33,720 తెలియదు. 310 00:30:34,320 --> 00:30:35,720 సైన్స్, అనుకుంటాను. 311 00:30:37,880 --> 00:30:39,520 లాజిక్, తత్వాలు. 312 00:30:40,480 --> 00:30:42,080 మిగతావాటి సంగతి ఏంటి? 313 00:30:43,600 --> 00:30:44,560 మిగతావా? 314 00:30:49,160 --> 00:30:50,080 దెయ్యాలు. 315 00:30:53,680 --> 00:30:56,520 విధి, వింతలు, అదృష్టం... 316 00:30:59,520 --> 00:31:00,440 ప్రేమ. 317 00:31:04,440 --> 00:31:05,880 ఇంతవరకు దెయ్యాన్ని చూడలేదు. 318 00:31:06,600 --> 00:31:07,640 నువ్వు చూసావా? 319 00:31:10,640 --> 00:31:11,560 తెలియదు. 320 00:31:18,080 --> 00:31:21,000 క్షమించండి, బాగా లేటయింది. నిద్ర లేపానేమో. 321 00:31:21,080 --> 00:31:22,360 లేదు. లేదు, లేపలేదు. 322 00:31:23,680 --> 00:31:26,200 లేపినా పరవాలేదు, కానీ లేపలేదు. 323 00:31:29,960 --> 00:31:30,840 థాంక్స్. 324 00:31:34,760 --> 00:31:36,440 -డిటెక్టివ్ డిలన్. -అవును. 325 00:31:37,920 --> 00:31:39,840 ఇంకో ప్రశ్న అడగవచ్చా? 326 00:31:44,200 --> 00:31:47,040 హెరాల్డ్ స్లేడ్ మెట్ల మీద వయోలిన్ ఉండేదా? 327 00:31:59,160 --> 00:32:00,480 ఆలస్యానికి మన్నించాలి. 328 00:32:02,040 --> 00:32:03,720 సిల్వియా, తలుపు తెరచి ఉందేంటి? 329 00:32:05,800 --> 00:32:06,720 సిల్వియా? 330 00:32:48,840 --> 00:32:50,640 దానిని ఆపక్కరలేదు. 331 00:32:52,960 --> 00:32:54,440 హెరాల్డ్‌కు చైకోవ్‌స్కీ ఇష్టం. 332 00:33:00,360 --> 00:33:01,920 అంటే, చాలా బాగుంది. 333 00:33:02,440 --> 00:33:05,480 అవునా? ఇప్పటికీ వినలేనది. 334 00:33:08,840 --> 00:33:13,640 తన పుట్టినరోజుకు స్వాన్ లేక్ చూపిద్దామని అనుకున్నాను. 335 00:33:14,760 --> 00:33:15,920 ప్రాగ్‌లో. 336 00:33:16,680 --> 00:33:19,480 తనకు తెలియకుండానే టిక్కెట్లు తీసుకున్నాను, కానీ... 337 00:33:19,600 --> 00:33:21,160 తనకు సందేహం వచ్చినట్టుంది. 338 00:33:23,000 --> 00:33:24,880 తనకు తెలియకుండా ఏమీ చేయలేము. 339 00:33:26,880 --> 00:33:29,560 అంటే, తనెలాంటి వాడో తెలుసుగా. 340 00:33:36,000 --> 00:33:38,520 -ఎలా తెలుసు నీకు? -క్షమించాలి? 341 00:33:38,600 --> 00:33:40,680 నా భర్త, మీ గురించి ఎప్పుడూ చెప్పలేదు. 342 00:33:42,040 --> 00:33:45,760 రోయింగ్ క్లబ్. మా బాబు జట్టులో ఉన్నాడు. 343 00:33:45,840 --> 00:33:50,320 మేము సంస్మరణకు రాలేకపోయాము, అందుకే... సంతాపం తెలుపుదామని వచ్చాను. 344 00:33:52,800 --> 00:33:54,280 మీ అబ్బాయి పేరేంటి? 345 00:33:56,440 --> 00:33:59,240 -ఐజాక్. -ఐజాక్. 346 00:34:00,560 --> 00:34:02,240 తను రోయింగ్ క్లబ్‌లో ఉన్నాడా? 347 00:34:02,840 --> 00:34:06,160 ఉండేవాడు. ఒకప్పుడు. వెళ్లిపోయాము. 348 00:34:06,640 --> 00:34:08,520 నిజంగా? అదెప్పుడు? 349 00:34:08,600 --> 00:34:09,680 పోయిన ఏడాది. 350 00:34:17,360 --> 00:34:20,160 అడగాలంటే సిగ్గుగా ఉంది. బాత్రూం వాడుకోవచ్చా? 351 00:34:21,120 --> 00:34:22,840 అలాగే, పరవాలేదు. 352 00:34:22,920 --> 00:34:24,440 -క్షమించండి. -పరవాలేదు. 353 00:34:25,160 --> 00:34:27,600 పైన, కుడివైపు మూడవది. 354 00:34:27,640 --> 00:34:28,840 సరే. 355 00:36:10,840 --> 00:36:13,680 చైకోవ్‌స్కీ ద మ్యాన్ అండ్ హిజ్ మ్యూజిక్ 356 00:36:25,680 --> 00:36:26,600 తెరవబడింది 357 00:36:43,200 --> 00:36:44,880 చార్జ్ సర్టిఫికేట్ హెచ్చరిక 358 00:36:45,440 --> 00:36:47,120 టర్న్‌పైక్ హౌస్, పెయింట్ మూర్ లేన్, నార్త్ టామ్‌ఫర్డ్ వీఏ23 బీజేకే 359 00:37:06,560 --> 00:37:08,840 కుక్క పేరు మైలో, డాబర్‌మాన్. 360 00:37:09,640 --> 00:37:12,120 ఫోరెన్సిక్స్ ప్రకారం పారిపోయింది అంటున్నారు. 361 00:37:12,160 --> 00:37:14,200 యజమానికి ఏమీ తెలియదు. 362 00:37:14,320 --> 00:37:16,680 కొన్ని రోజుల క్రితం తప్పిపోయిందని. 363 00:37:16,800 --> 00:37:19,120 అంతకన్నా, అసామాన్యం ఏంలేదు. 364 00:37:19,440 --> 00:37:22,120 తెలుసుగా, కొన్ని వారాల క్రితమే కనిపించింది 365 00:37:22,160 --> 00:37:24,480 టైరు పంక్చరైన నిస్సాన్. 366 00:37:24,560 --> 00:37:27,840 అనుమానితుడికి వేరే వాహనం ఉందని మనం అనుకోవాలి. 367 00:37:27,920 --> 00:37:32,840 అందుకే, ప్రాధాన్యత కింద కొత్త కారును కనిపెట్టి, దానిని వెతకాలి. 368 00:37:33,840 --> 00:37:36,640 కుక్క కనిపించిన చోట కెమెరాలను పెట్టాము. 369 00:37:36,760 --> 00:37:40,600 అతను వచ్చి వెళుతుంటాడని సిద్ధాంతం, అందుకే తిరిగి వస్తాడు. 370 00:37:41,480 --> 00:37:42,400 చాంబర్స్ గారు. 371 00:37:43,160 --> 00:37:44,320 రాసుకోండి. 372 00:37:44,640 --> 00:37:47,960 టర్న్‌పైక్ హౌస్, పెయింట్ మూర్ లేన్, నార్త్ టామ్‌ఫోర్డ్. 373 00:37:48,040 --> 00:37:51,160 హెరాల్డ్ స్లేడ్‌కు మారు పేరు ఉంది, 374 00:37:51,200 --> 00:37:54,000 దానిని ఉపయోగించి ఇంకో ఆస్తి కొన్నాడు. 375 00:37:54,480 --> 00:37:57,160 నేను కొన్ని ఫోటోలు పంపుతాను... డాక్యుమెంట్లు. 376 00:37:57,640 --> 00:37:59,560 ఏం డాక్యుమెంట్లు? ఎక్కడున్నావు? 377 00:37:59,640 --> 00:38:01,000 అవి తన లాకర్‌లో ఉన్నాయి. 378 00:38:01,560 --> 00:38:02,480 తన లాకరా? 379 00:38:02,960 --> 00:38:05,960 నాకు కోడ్ 1812 అని తెలుసు. అది 1812. 380 00:38:06,040 --> 00:38:07,400 ఓవర్‌ట్యూర్ లాగా. 381 00:38:07,480 --> 00:38:10,120 క్షమించు. నువ్వేం చెపుతున్నావో అర్థం కావట్లేదు. 382 00:38:13,440 --> 00:38:15,080 తనను తానే చంపుకొనుంటాడు. 383 00:38:15,480 --> 00:38:17,520 ఎవరు? ఎవరు ఎవరిని చంపుకున్నారు? 384 00:38:17,600 --> 00:38:20,600 స్లేడ్‌కు రహస్యాలున్నాయి. చూడు, ఇవేంటో నాకు తెలియదు. 385 00:38:20,640 --> 00:38:22,880 ఇవి ముఖ్యమని మాత్రం తెలుసు. 386 00:38:23,680 --> 00:38:26,040 టర్న్‌పైక్ హౌస్, పెయింట్ మూర్ లేన్. 387 00:38:26,960 --> 00:38:28,520 నేను అక్కడ కలుస్తాను, సరేనా? 388 00:38:30,960 --> 00:38:31,800 హలో? 389 00:38:31,880 --> 00:38:32,760 టర్న్‌పైక్ 390 00:38:32,880 --> 00:38:36,320 -అక్కడికి వెళ్లవద్దు నువ్వు. -చిరునామా వచ్చిందా? 391 00:38:36,400 --> 00:38:37,880 -అవును. -మళ్లీ చదివి చెప్పు. 392 00:38:39,040 --> 00:38:41,560 టర్న్‌పైక్ హౌస్, మూర్ లేన్, నార్త్ టామ్‌ఫర్డ్. 393 00:38:41,640 --> 00:38:43,040 మంచిది. బయలుదేరుతున్నాను. 394 00:38:43,120 --> 00:38:44,840 లేదు, వెళ్లవద్దు. నా మాట విను. 395 00:38:44,920 --> 00:38:48,360 శాంతించాలి నువ్వు, ఇంటికి వెళ్లు, మమ్మల్ని పనులు చేయనివ్వు. 396 00:38:49,800 --> 00:38:50,840 అబ్బా. 397 00:39:03,840 --> 00:39:04,840 ఎలెన్, ఏంటి సంగతి? 398 00:39:06,640 --> 00:39:08,800 ఏంటి? ఏమంటున్నావు? తను ఎక్కడుంది? 399 00:39:10,320 --> 00:39:12,520 అబ్బా. ఈరోజేనా. 400 00:39:14,520 --> 00:39:16,840 ఎలెన్, నా మాట విను. 401 00:39:17,400 --> 00:39:19,640 లేదు, పోలీసులను పిలవనక్కరలేదు. 402 00:39:21,120 --> 00:39:23,080 తను ఎక్కడికి వెళుతుందో నాకు తెలుసు. 403 00:39:32,480 --> 00:39:33,400 అమ్మా. 404 00:39:36,600 --> 00:39:38,160 ఏం చేస్తున్నావిక్కడ? 405 00:39:38,200 --> 00:39:39,480 అయ్యో, వణుకుతున్నావు. 406 00:39:44,680 --> 00:39:46,400 ఇంటికి తిరిగి వెళదాం, సరేనా? 407 00:39:46,480 --> 00:39:47,640 నాతో వస్తావా? 408 00:39:48,360 --> 00:39:50,760 దేవుడా, ఈరోజు నావల్ల కాదిది. నావల్ల కాదు. 409 00:39:51,600 --> 00:39:54,760 నువ్వు కుదురుగా లేవంటే, నిన్ను ఎక్కడన్నా వదిలేస్తాను. 410 00:39:54,880 --> 00:39:55,960 అర్థమైందా? 411 00:39:56,280 --> 00:39:58,280 మళ్లీ నీ వెనక రాలేను ఇక. 412 00:39:59,920 --> 00:40:01,480 నువ్వు నా కూతురిలాగా ఉన్నావు. 413 00:40:03,840 --> 00:40:04,880 అవును, తెలుసు. 414 00:40:06,160 --> 00:40:08,000 టీవీలో ఆమెవు కదా నువ్వు. 415 00:40:09,040 --> 00:40:10,600 అమ్మాయిల గురించి చెప్పేదానివి. 416 00:40:12,200 --> 00:40:14,320 అమ్మా, ప్లీజ్, కారు ఎక్కు వచ్చి. 417 00:40:14,400 --> 00:40:15,760 నేను అనుకో... 418 00:40:17,560 --> 00:40:19,840 నువ్వు చాలా మంచిదానివేమో. 419 00:40:22,360 --> 00:40:23,600 నాతో కూర్చుంటావా? 420 00:40:24,960 --> 00:40:26,160 దెయ్యాలను చూడటానికి. 421 00:40:35,880 --> 00:40:37,840 ఇక్కడా? ఇక్కడికెందుకు వచ్చావు? 422 00:40:41,320 --> 00:40:42,320 చాలా అందంగా ఉంది. 423 00:40:46,400 --> 00:40:47,320 అవును. 424 00:40:52,560 --> 00:40:53,920 ఓహ్, డార్లింగ్. 425 00:40:55,200 --> 00:40:56,480 ఏడవకు. 426 00:40:57,880 --> 00:40:59,120 ఏమైంది? 427 00:41:02,080 --> 00:41:03,160 నాతో చెప్పు. 428 00:41:08,600 --> 00:41:10,400 ఎవరో ఐజాక్‌ను తీసుకెళ్లారు. 429 00:41:12,200 --> 00:41:13,160 వాడిక లేడు. 430 00:41:14,160 --> 00:41:15,160 ఐజాక్ ఎవరు? 431 00:41:16,200 --> 00:41:17,400 నా కొడుకు! 432 00:41:18,160 --> 00:41:20,160 అమ్మా, నా కొడుకును తీసుకెళ్లారు. 433 00:41:22,160 --> 00:41:24,760 పరవాలేదు. నీకు దొరుకుతాడు. 434 00:41:25,960 --> 00:41:27,200 నువ్వు వదిలిపెట్టవు. 435 00:41:28,840 --> 00:41:30,320 అదే చెప్పావు నువ్వు... 436 00:41:31,280 --> 00:41:32,280 టీవీలో. 437 00:41:37,640 --> 00:41:39,200 గుర్తుందా, లేదా? 438 00:41:43,400 --> 00:41:45,400 నేనసలు టీవీలోనే రాలేదు, అమ్మా. 439 00:42:00,080 --> 00:42:03,080 -నాకు వెళ్లాలని లేదు. -తెలుసు. 440 00:42:06,520 --> 00:42:07,640 కానీ మనం వెళ్లాలి. 441 00:42:09,560 --> 00:42:10,520 నన్ను క్షమించు. 442 00:42:14,000 --> 00:42:15,080 తయారా? 443 00:42:25,400 --> 00:42:26,320 పెట్టుకోగలను. 444 00:42:33,320 --> 00:42:34,760 వేడి పెంచుతానుండు. 445 00:42:36,160 --> 00:42:37,560 చాలా బాగుందిది. 446 00:42:39,320 --> 00:42:40,440 ఇంటికి వెళుతున్నామా? 447 00:42:43,880 --> 00:42:44,800 ఇప్పుడే కాదు. 448 00:42:50,880 --> 00:42:52,600 ఇలాంటి ఇల్లు ఎవరు కొంటారు? 449 00:42:53,000 --> 00:42:53,840 అంటే... 450 00:42:55,520 --> 00:42:57,120 మళ్లీ కట్టేది ఇది. 451 00:42:58,160 --> 00:43:01,000 అంతా తీసేసి సరి చేస్తే బాగుంటుంది. 452 00:43:01,600 --> 00:43:04,920 నీ దగ్గర డబ్బు, టైమ్ ఉంటే కనుక మంచి లాభం వస్తుంది. 453 00:43:07,160 --> 00:43:09,640 నకిలీ పేరు ఎందుకో అర్థం కాలేదు. 454 00:43:10,080 --> 00:43:12,560 ఇది స్లేడ్‌ది అయితే, ఎవరికీ తెలియకుండా, 455 00:43:12,640 --> 00:43:13,680 తన భార్యకు కూడా. 456 00:43:14,160 --> 00:43:15,760 ఆస్తి పత్రాల ఫోటోలు ఉన్నాయి. 457 00:43:15,840 --> 00:43:18,280 దానిని కేసుకు ముడి వేసామంటే, మనకు... 458 00:43:18,960 --> 00:43:19,840 వారెంట్ వస్తుంది. 459 00:43:22,400 --> 00:43:24,440 -ఇంకా వారెంట్ కావాలా? -నిక్. 460 00:43:25,800 --> 00:43:27,120 పరిసరాలు భద్రంగా లేవు. 461 00:43:29,160 --> 00:43:30,680 అత్యవసర ప్రమాదం కావచ్చు. 462 00:43:31,360 --> 00:43:32,520 తార్కిక సమయాలలో. 463 00:43:40,160 --> 00:43:41,800 నేను పైకి వెళ్లి చూస్తాను. 464 00:44:20,320 --> 00:44:21,640 ఏమన్నా దొరికిందా? 465 00:44:22,520 --> 00:44:24,640 -ఫ్లోరేన్. -ఫ్లోరేన్. 466 00:44:25,400 --> 00:44:26,400 ఫ్లోరేన్ ఏంటి? 467 00:44:27,800 --> 00:44:28,760 మత్తుమందు. 468 00:44:30,400 --> 00:44:34,280 -పైన ఏమన్నా ఉందా? -లేదు. ఎలుకలు తప్ప. 469 00:44:36,200 --> 00:44:39,360 ఎలుకలు లేని చోటు ఉండదంటారు. 470 00:44:42,960 --> 00:44:44,560 సాలీడులు అనుకుంటున్నావు. 471 00:44:47,360 --> 00:44:50,080 -నేనా? -అదో సామాన్య అపార్థం. 472 00:44:53,280 --> 00:44:54,960 ఎలుకలు అంత ఎక్కువగా కనవు. 473 00:44:57,360 --> 00:44:59,400 నువ్వు ఎక్కువగా చూడవు కదా? 474 00:45:04,040 --> 00:45:04,960 నిక్? 475 00:45:17,440 --> 00:45:18,360 నిక్? 476 00:45:32,720 --> 00:45:33,960 అది పిల్లవాడి గడియారం. 477 00:45:45,560 --> 00:45:47,080 ఇంతకుముందు వచ్చానిక్కడికి. 478 00:45:49,200 --> 00:45:50,400 ఎక్కడున్నాము? 479 00:45:54,080 --> 00:45:56,600 పరవాలేదు, అమ్మా. కారులోనే ఉండు. 480 00:46:20,880 --> 00:46:22,280 అయితే ఏం చేయమంటావు? 481 00:46:23,040 --> 00:46:23,960 కాల్ చేయి. 482 00:46:24,480 --> 00:46:27,040 ఫోరెన్సిక్స్‌, కుక్కల యూనిట్, అందరినీ పిలువు. 483 00:46:27,120 --> 00:46:28,800 అది మంచి ఆలోచనే అంటావా? 484 00:46:28,880 --> 00:46:31,960 అబ్బాయిని ఇక్కడకు తెచ్చాడంటే తిరిగి వస్తాడేమో. 485 00:46:34,120 --> 00:46:35,040 చాంబర్స్ గారు? 486 00:46:35,920 --> 00:46:37,160 ఏం దొరికింది? 487 00:46:37,480 --> 00:46:38,840 ఇక్కడకు రాకూడదు మీరు. 488 00:46:39,360 --> 00:46:41,120 చెప్పండి, ఏం దొరికింది? 489 00:46:41,280 --> 00:46:42,800 ఇంటికి వెళ్లు. 490 00:46:42,920 --> 00:46:44,920 చూపించు. నన్ను తాకకు. 491 00:46:47,720 --> 00:46:49,080 ఓరి దేవుడా. 492 00:46:54,040 --> 00:46:55,200 తనెక్కడ? 493 00:46:55,480 --> 00:46:56,400 కాల్ చేయండి. 494 00:46:58,760 --> 00:46:59,760 బయటకు వెళదాం పద. 495 00:47:02,320 --> 00:47:04,520 ఐజాక్. ఐజాక్! 496 00:47:05,920 --> 00:47:07,080 చాంబర్స్ గారు. 497 00:47:07,160 --> 00:47:09,120 -ఐజాక్. -ఈ చోటంతా వెతికాము. 498 00:47:09,200 --> 00:47:11,680 -ఎవరూ లేరు. -ఆ చోటు సంగతేంటి? 499 00:47:12,640 --> 00:47:14,480 -ఎక్కడ? -అక్కడ. 500 00:47:43,280 --> 00:47:44,400 ఇది లాగండి నాతో కలిసి. 501 00:47:57,720 --> 00:47:59,560 ఇది ఇక్కడుందని నీకెలా తెలుసు? 502 00:48:02,840 --> 00:48:03,880 నేను... 503 00:48:23,200 --> 00:48:27,040 కనీసం రెండు మూడు సెర్చ్ పార్టీలు, కుక్కల యూనిట్ కావాలి మాకు. 504 00:48:27,960 --> 00:48:29,720 పిల్లవాడు ఇక్కడే ఉన్నట్టున్నాడు. 505 00:48:30,760 --> 00:48:36,280 అవును. వెంటనే. 506 00:48:37,560 --> 00:48:38,400 అవును. 507 00:49:58,320 --> 00:49:59,360 ఓరి దేవుడా! 508 00:50:06,520 --> 00:50:08,120 చాంబర్స్ గారు, పైకి పదండి. 509 00:50:17,400 --> 00:50:20,800 లూసీ! ఇప్పుడే పైకి వెళ్లు. 510 00:50:21,800 --> 00:50:24,040 డిటెక్టివ్ హోల్‌నెస్‌ను పిలువు. చెప్పు... 511 00:50:25,160 --> 00:50:26,760 తనను వెంటనే ఇక్కడకు రమ్మను. 512 00:51:13,640 --> 00:51:14,720 నేను చూసాను. 513 00:51:20,600 --> 00:51:23,880 అదిగో, అక్కడున్నావు. 514 00:51:27,600 --> 00:51:29,320 నేను ఇక్కడ ఉండకూడదు. 515 00:51:32,160 --> 00:51:33,520 అంటే, నేను లేనులే. 516 00:51:39,680 --> 00:51:40,600 నేను కూడా. 517 00:51:45,480 --> 00:51:46,360 రా. 518 00:51:48,800 --> 00:51:49,720 రా. 519 00:51:52,840 --> 00:51:53,760 మంచివాడివి. 520 00:52:23,400 --> 00:52:24,440 అదిగో అక్కడుంది. 521 00:53:32,920 --> 00:53:35,040 డిటెక్టివ్ డిలన్, బాగున్నావు. 522 00:53:46,360 --> 00:53:47,600 ఎలా తప్పించుకున్నాడు? 523 00:53:48,560 --> 00:53:49,520 ఐజాక్? 524 00:53:51,000 --> 00:53:53,080 నువ్వు తనను పట్టుకొని వదిలేసావు. 525 00:53:55,880 --> 00:53:58,400 చూడు, అదే నాకు ఇబ్బంది, షెపర్డ్ గారు. 526 00:53:59,360 --> 00:54:01,920 నువ్వు ఏదైనా బాగా చేస్తావని చెప్పారు. 527 00:54:03,400 --> 00:54:06,000 -కానీ నీ పని పిల్లలను ఎత్తుకెళ్లట... -అది కాదు. 528 00:54:07,120 --> 00:54:09,280 -మామూలుగా కాదు. -మామూలుగా కాదా? 529 00:54:09,920 --> 00:54:11,840 ప్రతి 10 ఏళ్ళకు అలాగ ఒకసారి? 530 00:54:16,880 --> 00:54:18,680 జోనా టేలర్‌కు ఏమైంది? 531 00:54:19,840 --> 00:54:20,760 బతికే ఉన్నాడా? 532 00:54:21,680 --> 00:54:22,920 ఉండాలనే ఆశిస్తాను. 533 00:54:24,400 --> 00:54:25,760 ఎక్కడికి తీసుకెళ్లావు? 534 00:54:29,840 --> 00:54:32,680 నా మీద నాలుగు హత్యలు, జీవిత ఖైదు అన్నీ పెట్టావు, 535 00:54:33,840 --> 00:54:35,920 నేను ఒప్పుకుంటే వచ్చే లాభమేంటి? 536 00:54:40,480 --> 00:54:41,800 నీ మనస్సాక్షి కోసం. 537 00:54:41,880 --> 00:54:43,320 అది నాలాగే చెడిపోయింది. 538 00:54:44,600 --> 00:54:46,040 దానినెవరూ మార్చలేరు. 539 00:54:47,440 --> 00:54:49,920 నీకు కావలసింది చెప్పటానికి రాలేదు. 540 00:54:50,640 --> 00:54:54,040 నీకు తెలియాల్సింది చెప్పటానికి వచ్చాను. 541 00:54:56,480 --> 00:54:57,920 మాకు ఏం తెలియాలిట? 542 00:54:59,240 --> 00:55:01,480 ఐజాక్ మాయమైనప్పుడు నేను అక్కడే ఉన్నాను. 543 00:55:02,000 --> 00:55:03,000 అది నీకు తెలుసు. 544 00:55:04,920 --> 00:55:06,240 నీ మీద నిఘా ఉంచాను. 545 00:55:08,320 --> 00:55:10,440 నువ్వు మారు తాళం దాచే చోటు తెలుసు. 546 00:55:10,600 --> 00:55:13,480 లోపలికి వెళ్లాను. పిల్లవాడి గది వెతికాను. 547 00:55:14,440 --> 00:55:15,600 ఎందుకు? 548 00:55:16,080 --> 00:55:17,120 పరిశోధన. 549 00:55:18,440 --> 00:55:20,000 ఏం వెతుకుతున్నావు? 550 00:55:20,880 --> 00:55:22,080 నిర్థారణ. 551 00:55:24,480 --> 00:55:25,560 దొరికింది అది. 552 00:55:32,040 --> 00:55:35,400 అప్పుడే నీ మాజీ భర్త వచ్చాడు, వంటగది కిటికీ పగలగొట్టాడు. 553 00:55:39,960 --> 00:55:42,320 నువ్వు, ఐజాక్ వచ్చేలోపే నేను వెళ్ళిపోయాను. 554 00:55:43,120 --> 00:55:44,320 కానీ దగ్గరలోనే ఉన్నాను. 555 00:55:45,320 --> 00:55:46,680 గోలంతా విన్నాను. 556 00:55:47,800 --> 00:55:49,000 అయితే ఏం చూసావో చెప్పు. 557 00:55:54,720 --> 00:55:55,640 నేను చూసింది... 558 00:55:57,000 --> 00:55:59,320 నువ్వు ఐజాక్‌ను తీసుకెళ్లకపోతే, ఇంకెవరు? 559 00:56:03,680 --> 00:56:04,600 ఎవరూ లేరు. 560 00:56:05,920 --> 00:56:06,800 ఎవరూ లేరా? 561 00:56:09,000 --> 00:56:11,200 ఎవ్వరూ వాడిని తీసుకెళ్లలేదు. 562 00:56:13,280 --> 00:56:15,960 అంటే, గాలిలో మాయమైపోడుగా, అలా చేస్తాడా? 563 00:56:17,920 --> 00:56:19,880 అది నాకంత కచ్చితంగా తెలియదు. 564 00:56:55,200 --> 00:56:57,880 ఇల్లు ఇంకా కూలిపోలేదు, అదే గొప్ప విషయం. 565 00:56:57,960 --> 00:57:00,240 -అది ఊతపు గోడ కాదు. -చూద్దాం. 566 00:57:03,080 --> 00:57:04,600 లేదు, చాలా బాగుంది, బేబ్. 567 00:57:06,320 --> 00:57:08,520 చీర్స్. రేపు అటక మొదలుపెడతాను. 568 00:57:09,720 --> 00:57:11,280 -నిజంగా అంటున్నావా? -ఏంటి? 569 00:57:12,200 --> 00:57:14,000 ఒక్క నిముషం కుదురుగా కూర్చోలేవా? 570 00:57:14,720 --> 00:57:16,320 నేను ఇప్పుడేం చేస్తున్నాను మరి? 571 00:57:23,840 --> 00:57:24,840 ఏంటి, బంగారం? 572 00:57:30,760 --> 00:57:31,920 లీ, ఏంటి? 573 00:57:35,000 --> 00:57:36,480 మెరిడిత్‌ను కిందకు తీసుకెళ్లు. 574 00:57:37,400 --> 00:57:38,240 అరే, బంగారం. 575 00:57:38,720 --> 00:57:40,360 తను ఇక్కడ ఉండకూడదు. 576 00:58:44,760 --> 00:58:46,760 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 577 00:58:46,840 --> 00:58:48,840 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి