1 00:00:06,360 --> 00:00:08,160 నేను రేపు చేస్తాను 2 00:01:18,880 --> 00:01:24,880 ద డెవిల్స్ అవర్ 3 00:01:29,040 --> 00:01:31,600 అమ్మ నీ బెడ్రూంకు వెళ్ళింది, కానీ నువ్వు లేవు. 4 00:01:31,680 --> 00:01:33,440 ఏమైందో నీకు గుర్తుందా? 5 00:01:33,520 --> 00:01:34,480 ఒకతను వచ్చాడు. 6 00:01:37,080 --> 00:01:40,480 -నీ బెడ్రూంలో మనిషి ఉన్నాడా? -అది నాది కాదని అన్నాడు. 7 00:01:40,560 --> 00:01:41,920 నన్ను వెళ్లిపొమ్మన్నాడు. 8 00:01:43,760 --> 00:01:45,200 ఐజాక్, ఎక్కడికి వెళ్లావు? 9 00:01:45,520 --> 00:01:48,840 -చెట్లలోకి. -అక్కడికి ఎలా వెళ్లావు? 10 00:01:50,560 --> 00:01:51,680 కారులో. 11 00:01:52,320 --> 00:01:54,400 కారు ఎలాంటిదో గుర్తుందా? 12 00:01:54,480 --> 00:01:55,680 నలుపు. 13 00:01:56,320 --> 00:01:57,520 ఐజాక్. 14 00:01:58,280 --> 00:02:00,680 చెట్లలోకి వెళ్లాక ఏమైంది? 15 00:02:00,760 --> 00:02:02,800 -నన్ను వదిలేసారు. -ఎవరు వదిలేసారు? 16 00:02:12,920 --> 00:02:17,280 "ఇక్కడే ఉండు. పిల్లాడిని తిరిగి స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు ఎవరినైనా చూస్తాను." 17 00:02:19,440 --> 00:02:21,280 జనాల మాటలు గుర్తుంటాయి. 18 00:02:21,360 --> 00:02:24,160 ఫోటోగ్రాఫిక్ జ్ఞాపకం లాగా, కానీ మాటల వరకే. 19 00:02:26,720 --> 00:02:28,840 ఇంకేం మాట్లాడుకున్నారో గుర్తుందా? 20 00:02:28,880 --> 00:02:30,120 "తలుపు వేసి ఉంచు. 21 00:02:31,360 --> 00:02:33,160 "పరవాలేదు. తను తిరిగి వస్తుంది. 22 00:02:34,560 --> 00:02:38,320 "నీకేం కాలేదు. సంగీతం ఏమన్నా విందామా?" 23 00:02:39,160 --> 00:02:41,000 సంగీతం ఎవరు వినాలనుకున్నారు? 24 00:02:42,440 --> 00:02:44,080 నల్ల కారులో మనిషా? 25 00:02:45,000 --> 00:02:46,800 అతన్ని ఇంతకుముందు చూసావా? 26 00:02:48,880 --> 00:02:51,080 అతను ఎలా ఉంటాడో చెప్పగలవా? 27 00:03:15,800 --> 00:03:17,360 ఇవి ప్రింటర్ మీద వదిలేసావు. 28 00:03:19,640 --> 00:03:20,560 ధన్యవాదాలు. 29 00:03:21,200 --> 00:03:22,480 ఇకపై ఇది మన కేసు కాదు. 30 00:03:22,880 --> 00:03:25,760 -ఎంసీఐఎస్‌కు సాక్ష్యం తెలుసా? -వ్యక్తిగత ఆసక్తి. 31 00:03:25,840 --> 00:03:28,160 -ఏం పరవాలేదు. -నాకేం కంగారులేదు. 32 00:03:29,280 --> 00:03:33,040 ఇదిగో, దీనిని చూడు. నా చెత్త హాట్‌స్పాట్ నుండి. 33 00:03:33,920 --> 00:03:35,040 ఇదెలా దొరికింది? 34 00:03:35,120 --> 00:03:38,120 నా పాత కొలీగ్ ఏడాది క్రితం ఎంసీఐఎస్‌కు వెళ్లాడు. 35 00:03:38,200 --> 00:03:40,240 అతను నా లోపలి మనిషి. 36 00:03:41,640 --> 00:03:43,120 మిగతా కెమెరాల సంగతేంటి? 37 00:03:43,200 --> 00:03:45,760 తప్పుడు కోణాలు. ఏమీ దొరకలేదు. 38 00:03:46,000 --> 00:03:47,880 ఇది మాత్రం సరిగ్గా ఉందే మరి? 39 00:03:47,960 --> 00:03:50,320 భయపడ్డాడు. వేగంగా వెళ్లిపోయాడు. 40 00:03:51,200 --> 00:03:52,120 చక్రం క్యాప్ అది. 41 00:03:53,240 --> 00:03:54,400 ఈ వాహనం గుర్తించవచ్చా? 42 00:03:54,480 --> 00:03:55,720 శోధన కుదించవచ్చు. 43 00:03:56,240 --> 00:03:58,800 మోటుగా ఉంది, చక్రం సైడు, టైరు గుర్తు. 44 00:03:59,680 --> 00:04:02,600 నీ సిద్ధాంతంలోకి చొప్పించటానికి ఇంకేమన్నా దొరకవచ్చు. 45 00:04:02,720 --> 00:04:04,960 ఎంసీఐఎస్ సంగతేంటి? వాళ్ల సిద్ధాంతం ఏంటి? 46 00:04:05,480 --> 00:04:07,080 చెత్త సినిమాలు. పోర్న్. 47 00:04:07,360 --> 00:04:10,600 స్లేడ్ ఏం చేస్తున్నాడో గానీ, మన అనుమానితుడి అసక్తి అదే. 48 00:04:10,680 --> 00:04:12,320 కానీ వారికి వాదన అయింది. 49 00:04:12,400 --> 00:04:14,840 మనోడు స్లేడ్‌ను చంపి ఒంటరిగా చేసుకుంటున్నాడు. 50 00:04:15,320 --> 00:04:20,360 బాగుంది. షేన్ ఫిషర్ సంగతి చూద్దాం, చచ్చిన కుక్క, వాచ్... 51 00:04:20,480 --> 00:04:22,760 వాచ్ దొంగిలించబడలేదు. తను పెట్టుకుని ఉన్నాడు. 52 00:04:22,800 --> 00:04:24,560 ఐజాక్ ఏళ్లుగా పెట్టుకున్నాడది, 53 00:04:24,640 --> 00:04:27,000 మన అనుమానితుడి దగ్గర ఫోటో ఉంది. 54 00:04:27,080 --> 00:04:30,760 -అది అర్థం చేసుకోవాలి. -అక్కరలేదు. ఇదిక మన కేసు కాదు. 55 00:04:35,320 --> 00:04:39,120 -ఎన్నిసార్లు చూసావది? -సంగీతం వింటున్నానంతే. 56 00:04:40,600 --> 00:04:42,600 సరే. నాదే తప్పు. 57 00:04:50,040 --> 00:04:52,080 తనెలా ఉంటాడో చెప్పగలవా? 58 00:05:00,360 --> 00:05:02,800 అతీంద్రియ శక్తులపైన నీకు నమ్మకం ఉందా? 59 00:05:04,040 --> 00:05:06,240 ఆతీంద్రియ శక్తులంటే చెప్పు. 60 00:05:06,320 --> 00:05:08,920 దివ్యదృష్టులు, జోస్యాలు. 61 00:05:09,440 --> 00:05:12,240 కాలంతో నీకు సరిగ్గా సంబంధం ఉన్నట్టు లేదు. 62 00:05:12,320 --> 00:05:14,720 నా కాలం మిగతావారికన్నా చాలా బాగుంది. 63 00:05:14,800 --> 00:05:18,200 -నీకు భవిష్యత్తు తెలుస్తుందనుకుంటున్నావు. -నాకు తెలియదు... 64 00:05:20,080 --> 00:05:21,160 గుర్తుంటుంది. 65 00:05:23,240 --> 00:05:27,680 నీ ఆ భ్రమలో, నువ్వు జోస్యుడివా లేదంటే కాలయాత్రికుడివా? 66 00:05:27,760 --> 00:05:29,400 ఏదీ కాదు. ఇద్దరినీ. 67 00:05:32,200 --> 00:05:34,320 నేను తరువాత ఏం అంటానో తెలుసా? 68 00:05:35,840 --> 00:05:37,800 ఇంకేం ప్రశ్నలు లేవు, షెపర్డ్ గారు. 69 00:05:38,480 --> 00:05:40,280 మీరు వెళ్ళిపోవచ్చు. 70 00:05:42,280 --> 00:05:43,960 -తమాషాగా ఉంది. -తమాషాగా ఉంది. 71 00:05:46,920 --> 00:05:49,040 క్షమించు. అది ఊహించుండాల్సింది. 72 00:05:52,520 --> 00:05:53,920 సంకెళ్ల సంగతేంటి? 73 00:05:54,640 --> 00:05:56,160 అవి ఊహించావా? 74 00:05:57,800 --> 00:06:01,200 కాలానుగుణంగా. నువ్వు వదలవని తెలుసు. 75 00:06:02,560 --> 00:06:05,040 ఎయిడెన్ స్టెన్నర్ తరువాతైతే చేయవు. 76 00:06:07,200 --> 00:06:09,640 కానీ నీకు అది మాట్లాడటం ఇష్టం ఉండదనుకుంటా. 77 00:06:15,440 --> 00:06:17,640 ఏం చెపుతానని ఆశిస్తున్నావో తెలియదు. 78 00:06:18,080 --> 00:06:20,560 ఎయిడెన్ ఎక్కడున్నాడో చెపితే బాగుంటుంది. 79 00:06:20,640 --> 00:06:22,920 -చివరిసారిగా తననెప్పుడు చూసావు? -శనివారం. 80 00:06:23,240 --> 00:06:25,600 కాదు, శుక్రవారం. 81 00:06:26,160 --> 00:06:28,000 తప్పిపోయినట్టు ఎందుకు చెప్పలేదు? 82 00:06:28,080 --> 00:06:30,640 తప్పిపోలేదు. ఇక్కడ లేడు అంతే. 83 00:06:31,800 --> 00:06:34,520 -తనకు నచ్చింది చేస్తాడు. -తనకు 17, కేట్. 84 00:06:34,800 --> 00:06:37,480 -జనవరికి పద్దెనిమిది. -కానీ ఇప్పుడు 17. 85 00:06:37,800 --> 00:06:39,840 తన బాగోగులు చూడటం మన బాధ్యతే ఇంకా, 86 00:06:39,920 --> 00:06:42,680 తనెక్కడున్నాడో చెప్పకపోతే మనం అది చేయలేము. 87 00:06:44,560 --> 00:06:47,600 అబ్బా, అతని స్నేహితులతో ఉంటున్నాడంతే. 88 00:06:47,680 --> 00:06:49,280 డబ్బులు ఎలా మరి? 89 00:06:51,400 --> 00:06:53,440 కేట్, మాకు చిరునామాలు అన్నీ కావాలి. 90 00:06:54,920 --> 00:06:56,880 -మియా థామస్‌ను అడుగు. -అవునా? 91 00:06:57,000 --> 00:06:59,240 -తనెవరు? -తను కిందనే ఉంటుంది. 92 00:06:59,320 --> 00:07:00,960 వాళ్లకు సంబంధం ఉంది. 93 00:07:01,040 --> 00:07:03,320 -తను ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? -తెలియదు. 94 00:07:03,400 --> 00:07:04,480 తన తల్లిని అడుగు. 95 00:07:05,560 --> 00:07:07,600 ఎనిమిదో నంబరు. మూత్రానికి వెళ్లాలి. 96 00:07:10,240 --> 00:07:11,240 అంతేగా. 97 00:07:20,920 --> 00:07:22,120 ఈ కేసు ఎవరిది? 98 00:07:23,000 --> 00:07:26,040 కేరన్‌ది. చూడు, ఇది తన తప్పు కాదు. 99 00:07:26,120 --> 00:07:27,960 గత రెండు వారాలు దరిద్రం. 100 00:07:28,040 --> 00:07:30,240 మా అబ్బాయికి కిడ్నాప్ అవ్వద్దని చెపుతాను. 101 00:07:30,320 --> 00:07:33,760 చెపుతావా? నీ పని ఎలా చేయాలో నాకు అసలు తెలియదు. 102 00:07:33,840 --> 00:07:36,960 రాబ్, నిజంగా, బాగానే చేసావు. సహాయానికి థాంక్స్. 103 00:07:37,040 --> 00:07:37,960 రుణపడున్నాను. 104 00:07:38,560 --> 00:07:41,280 నీకింకా సమయం కావాలంటే, తీసుకోవచ్చని తెలుసుగా. 105 00:07:48,960 --> 00:07:51,440 తను ఇంకో పని చేస్తున్నట్టుంది. 106 00:08:03,080 --> 00:08:07,040 నైట్రస్ ఆక్సైడ్. ఇంకా ఉందంటావా? నాకు నవ్వు బాగుంటుంది. 107 00:08:07,680 --> 00:08:10,720 ఫోటోలు తీస్తున్నారా? ఫోటోలు ఎందుకు తీస్తున్నారు? 108 00:08:10,800 --> 00:08:12,600 -మీతోనే మాట్లాడుతుంది. -శాంతించు. 109 00:08:12,680 --> 00:08:14,240 ఫోటోలు ఎందుకు తీస్తున్నారు? 110 00:08:14,320 --> 00:08:16,240 చెవుడా ఏంటి మీకు? 111 00:08:18,640 --> 00:08:20,080 శాంతిస్తావా? 112 00:08:20,760 --> 00:08:23,480 -శాంతిస్తావా లేదా? -సరే. సరే. 113 00:08:26,520 --> 00:08:27,560 చెత్తదానా. 114 00:08:28,640 --> 00:08:30,000 పోలీసులకు కాల్ చేస్తాను. 115 00:08:31,560 --> 00:08:32,640 నీకేం కాలేదుగా? 116 00:08:34,240 --> 00:08:35,440 అలా ఎలా చేసావు? 117 00:08:38,440 --> 00:08:39,520 నాకే తెలియదు. 118 00:09:49,640 --> 00:09:51,240 నాకో సహాయం చేస్తావా? 119 00:09:52,320 --> 00:09:54,160 అస్సలు కదలకుండా కూర్చోగలవా? 120 00:09:54,520 --> 00:09:55,720 ఒక్క సెకండు పాటు? 121 00:10:12,440 --> 00:10:13,360 చచ్చిపోతుందా? 122 00:10:14,760 --> 00:10:16,040 తిండి కావాలంతే. 123 00:10:28,760 --> 00:10:30,520 ఈగలు మన మనుగడకు కీలకం. 124 00:10:31,840 --> 00:10:36,480 ఈగలు లేకుంటే పంటలు ఉండవు. పంటలు లేకపోతే తిండి లేదు. తిండి లేకపోతే మనం లేము 125 00:10:38,000 --> 00:10:40,080 మా చెల్లికి ఈగ కాట్లు పడవు. 126 00:10:40,720 --> 00:10:42,720 అవి పైకి లేచి తనను కుట్టాయంటే, 127 00:10:42,760 --> 00:10:43,720 నీదే బాధ్యత. 128 00:10:48,880 --> 00:10:49,840 చాలా బాగుంది. 129 00:10:53,120 --> 00:10:57,280 చిన్న పనే కానీ, ఒకరి జీవితం బాగు చేసామంటే 130 00:10:57,360 --> 00:11:00,240 దానిని ఇంకా చెడగొట్టకుండా. 131 00:11:13,720 --> 00:11:16,280 రెండు వారాల క్రితం కుక్కను కావాలని చంపేసాను. 132 00:11:17,840 --> 00:11:20,680 కచ్చితంగా ఉండాలని మళ్లీ తొక్కించాను. 133 00:11:22,400 --> 00:11:24,520 అది నాలుగేళ్ల పాప కుక్క. 134 00:11:51,760 --> 00:11:53,000 హే, వింటున్నావా? 135 00:11:54,040 --> 00:11:55,120 అవును. 136 00:11:55,560 --> 00:11:57,560 సారీ, ఏమీ వినపడలేదు. 137 00:11:58,880 --> 00:12:01,160 అంటే, ఏమనాలో తెలియట్లేదు. 138 00:12:01,240 --> 00:12:02,840 అంతా హఠాత్తుగా జరిగింది. 139 00:12:03,280 --> 00:12:04,760 లూస్, దాదాపు కోల్పోయాం. 140 00:12:04,960 --> 00:12:06,080 నేను కోల్పోయాను. 141 00:12:07,120 --> 00:12:08,640 అవును. లేదు, తెలుసు. తెలుసు. 142 00:12:10,240 --> 00:12:13,840 నా కాల్స్ ఎందుకు ఎత్తట్లేదో కూడా తెలుసు. అంతా నాశనం చేసాను. 143 00:12:14,360 --> 00:12:18,440 కానీ, నేను... మళ్లీ ప్రయత్నించాలని. తెలుసుగా? 144 00:12:18,520 --> 00:12:19,720 తన కోసమా లేక నా కోసమా? 145 00:12:20,160 --> 00:12:21,080 ఇద్దరి కోసం. 146 00:12:22,960 --> 00:12:24,280 ఆలోచించాను చాలా... 147 00:12:25,040 --> 00:12:28,040 మనందరం కలిసి మీ అమ్మ పాత కాటేజీకి వెళదాము, 148 00:12:28,120 --> 00:12:29,360 మన ముగ్గురమే. 149 00:12:30,480 --> 00:12:33,160 -జనాలు బుక్ చేసుకున్నారు. -సరే, రద్దు చెయ్యి. 150 00:12:33,240 --> 00:12:35,720 ఏదో నీటి సమస్యలనో ఏదో చెప్పు. 151 00:12:35,800 --> 00:12:37,240 అక్కడ నీటి సమస్య ఉంది. 152 00:12:37,680 --> 00:12:40,040 అదిగో చూడు. అబద్ధం కూడా ఆడక్కరలేదు. 153 00:12:42,240 --> 00:12:43,560 ఆలోచించుకోనివ్వు. 154 00:12:45,760 --> 00:12:46,600 సరే. 155 00:12:46,760 --> 00:12:48,600 -బై, మైక్. -బై. 156 00:13:11,760 --> 00:13:13,080 హాయ్. 157 00:13:13,160 --> 00:13:15,760 -మన్నించు. మరీ ఆలస్యమని తెలుసు. -పరవాలేదు. 158 00:13:17,320 --> 00:13:20,040 -సిటీకి వెళ్లావని అనుకున్నాను. -వెళ్లాను. 159 00:13:20,520 --> 00:13:21,400 వెళ్లి వచ్చాను. 160 00:13:22,520 --> 00:13:24,800 నీకు ఇది ఇద్దామని. 161 00:13:26,600 --> 00:13:27,640 ఏంటిది? 162 00:13:27,720 --> 00:13:31,760 ఐజాక్ ఇంటర్వ్యూ. సైక్రియాట్రిస్ట్ ఈ ఫుటేజీ కావాలందన్నావు. 163 00:13:33,680 --> 00:13:36,080 నువ్వు ఇవ్వలేను అన్నావుగా. 164 00:13:36,320 --> 00:13:37,240 ఇవ్వలేను, 165 00:13:37,840 --> 00:13:38,960 అందుకే పారేయకు. 166 00:13:39,560 --> 00:13:40,880 కాపీలు చేయకు. 167 00:13:41,680 --> 00:13:43,480 ధన్యవాదాలు. చేయను. 168 00:13:43,960 --> 00:13:46,560 తను ఏం చెప్పిందో నాకు తరువాత చెప్పు. సరేనా? 169 00:13:47,720 --> 00:13:48,640 అలాగే. 170 00:13:51,480 --> 00:13:52,640 లోపలికి వస్తావా? 171 00:13:53,320 --> 00:13:55,800 -నిజానికి, నిన్ను ఒకటి అడగాలి. -అబ్బా! 172 00:13:56,880 --> 00:13:58,440 లోపలికి రా, రా, రా. 173 00:14:00,840 --> 00:14:03,440 ఛా, ఛా, ఛా, ఛా! 174 00:14:06,760 --> 00:14:07,600 అబ్బా. 175 00:14:16,200 --> 00:14:18,720 హా, అది పగిలిపోయింది. 176 00:14:24,160 --> 00:14:25,800 -అంటే... -ఇది... 177 00:14:25,880 --> 00:14:27,960 అంత మంచి సమయంలాగా లేదు. 178 00:14:30,160 --> 00:14:31,680 అదేమీ లేదు. 179 00:14:32,240 --> 00:14:34,880 నువ్వు పారిపోలేవు, ఇదంతా నీ తప్పే. 180 00:14:34,960 --> 00:14:36,280 అవును. క్షమించు. 181 00:14:36,360 --> 00:14:38,440 కావాల్సిందే నీకు. నువ్వే డిన్నర్ వండాలి. 182 00:14:38,520 --> 00:14:39,960 -నేనా? -అంతేగా. 183 00:14:40,560 --> 00:14:43,920 -నీకు ఏది నచ్చుతుంది? -నాకేదైనా. ఐజాక్‌కు పీతలు ఇష్టం. 184 00:14:46,760 --> 00:14:48,440 ఏం అడగాలనుకున్నావు? 185 00:14:51,760 --> 00:14:52,600 స్లేడ్ ఇల్లు. 186 00:14:54,720 --> 00:14:57,080 అతని లాకర్ కోడ్ ఊహించానన్నావు. 187 00:15:02,960 --> 00:15:06,400 క్లాసికల్ సంగీత అభిమాని. 1812. 188 00:15:07,120 --> 00:15:09,320 అంటే, అన్ని తెలివితేటలు అక్కరలేదు. 189 00:15:10,160 --> 00:15:11,080 మరి వయోలిన్? 190 00:15:12,360 --> 00:15:15,440 స్లేడ్ మెట్ల పైన వయోలిన్ పెట్టాడా అని అడిగావు నన్ను. 191 00:15:17,880 --> 00:15:21,480 క్షమించు, నీకు ఇప్పుడు అదస్సలు గుర్తు కూడా ఉండి ఉండదు. 192 00:15:28,840 --> 00:15:30,040 నాకు గుర్తుంది. 193 00:15:30,480 --> 00:15:32,040 అయితే అక్కడకు వెళ్లావా ముందే? 194 00:15:32,160 --> 00:15:36,200 లేదు. కానీ నాకు గుర్తుంది, అది ఎప్పుడో ఎక్కడో 195 00:15:37,520 --> 00:15:42,800 చూసిన జ్ఞాపకం లాంటిది. 196 00:15:45,320 --> 00:15:47,440 ఇంకేం గుర్తుంది? 197 00:15:53,440 --> 00:15:55,280 నాకు ఆ ఇల్లు గుర్తుంది, 198 00:15:55,800 --> 00:15:58,400 ఆ బేస్‌మెంట్‌లోని కంపు గది. 199 00:16:02,520 --> 00:16:05,960 ఫోటోలో చనిపోయిన ఆ ఇద్దరు అమ్మాయిలు, 200 00:16:06,800 --> 00:16:08,600 వాళ్లను నీళ్లలో నుండి లాగటం. 201 00:16:08,680 --> 00:16:10,040 అది జరగలేదు. 202 00:16:11,760 --> 00:16:13,200 వాళ్లు బతికే ఉన్నారు. 203 00:16:13,280 --> 00:16:14,680 నేనే స్వయంగా మాట్లాడాను. 204 00:16:17,240 --> 00:16:18,440 అవును... 205 00:16:18,520 --> 00:16:20,480 కొన్నిసార్లు తప్పుడు జ్ఞాపకాలు. 206 00:16:25,520 --> 00:16:26,600 హలో, బంగారం. 207 00:16:27,800 --> 00:16:28,880 బాగానే ఉన్నావా? 208 00:16:30,560 --> 00:16:31,480 చలేస్తుంది. 209 00:16:31,640 --> 00:16:32,800 చలేస్తుందా? 210 00:16:33,760 --> 00:16:34,680 ఇలా రా. 211 00:16:35,800 --> 00:16:37,040 చల్లగా ఏం లేదే నీకు. 212 00:16:38,840 --> 00:16:41,040 ఐజాక్, డిటెక్టివ్ డిలన్ గుర్తున్నారా? 213 00:16:41,120 --> 00:16:42,040 హలో, ఐజాక్. 214 00:16:43,040 --> 00:16:44,080 చేతులు కలపాలా? 215 00:16:45,560 --> 00:16:48,200 వద్దు, తట్టు చాలు. 216 00:16:49,400 --> 00:16:54,320 వెనక్కి. ఇక మూడుసార్లు. ఒకటి, రెండు, మూడు. 217 00:16:54,880 --> 00:16:56,080 ఇలా తెరిచి, పట్టుకో. 218 00:16:56,920 --> 00:16:57,960 హై ఫైవ్. 219 00:16:59,920 --> 00:17:04,080 ఇది రహస్య పోలీసుల కరచాలనం. 220 00:17:05,080 --> 00:17:07,320 నీకు చూపించానని ఎవరికీ చెప్పకు, సరేనా? 221 00:17:07,960 --> 00:17:09,640 -సరే. -సరే. 222 00:17:10,800 --> 00:17:12,520 నువ్వు నా అండర్ కవర్ ఆఫీసర్‌వి. 223 00:17:12,560 --> 00:17:14,680 మీ అమ్మ మీద ఒక కన్నేసి ఉంచాలి. 224 00:17:14,760 --> 00:17:17,080 తనేం ప్రమాదకరమైన పనులు చేయకుండా చూడాలి. 225 00:17:17,560 --> 00:17:19,040 అంటే వంట చేయటంలాంటివి. 226 00:17:22,440 --> 00:17:25,520 త్వరగా వేడి పుట్టాలంటే వేడి చాక్‌లెట్ తాగాలి. 227 00:17:26,440 --> 00:17:28,400 చాలా చాలా ఎక్కువ వేడి చాక్‌లెట్. 228 00:17:30,240 --> 00:17:31,320 సరే. 229 00:17:31,440 --> 00:17:32,920 అంటే, ఒకటి చెప్పాలి. 230 00:17:33,000 --> 00:17:35,680 నువ్వు టేబుల్ సర్దావంటే వేడి చాక్‌లెట్ ఇస్తాను. 231 00:17:35,760 --> 00:17:38,320 నేను పనికిరాను కనుక భోజనం తెప్పిస్తాను. 232 00:17:40,080 --> 00:17:42,280 చైనీస్ తింటారా మాతోటి? 233 00:17:44,560 --> 00:17:46,200 ఉండకూడదు, కానీ ధన్యవాదాలు. 234 00:17:47,000 --> 00:17:47,920 కచ్చితంగానా? 235 00:17:48,200 --> 00:17:50,640 అవును, పనులున్నాయి. రేపు పొద్దున్నే లేవాలి. 236 00:17:51,480 --> 00:17:52,680 ఇల్లెంత దూరం? 237 00:17:52,760 --> 00:17:54,640 సిటీకి తిరిగి వెళ్లాలి. గంట పైనే. 238 00:17:55,920 --> 00:17:57,240 ఇంత దూరం వచ్చావా? 239 00:18:00,160 --> 00:18:02,000 ఐజాక్ నిన్ను కలవటం బాగుంది. 240 00:18:09,000 --> 00:18:11,800 చూసావా, ఒక్కసారికే వచ్చేసింది. బాగా చేసావు. 241 00:18:13,960 --> 00:18:16,400 -అమ్మను జాగ్రత్తగా చూసుకో, సరేనా? -సరే. 242 00:18:26,960 --> 00:18:27,800 డీఐ డిలన్? 243 00:18:28,800 --> 00:18:30,520 -రవి. -రవి. 244 00:18:32,760 --> 00:18:34,440 నిన్ను ఇది అడగకూడదని తెలుసు. 245 00:18:34,520 --> 00:18:37,320 -కుదరకపోతే అదే చెప్పవచ్చు. -కుదరదు. 246 00:18:38,880 --> 00:18:39,800 ఏంటి? 247 00:18:40,800 --> 00:18:43,880 నాకు పనిలో ఒక కేసు తగిలింది. 248 00:18:43,960 --> 00:18:45,680 పిల్లాడు... అంటే, 17 ఏళ్లు. 249 00:18:46,800 --> 00:18:49,720 ఎయిడెన్ స్టెన్నర్. వాళ్ల అమ్మ తనను చూసి రోజులైంది. 250 00:18:51,000 --> 00:18:52,080 డ్రగ్స్ లాగా ఉంది. 251 00:18:52,920 --> 00:18:55,560 -సరే. -మియా అని స్నేహితురాలు. 252 00:18:56,640 --> 00:18:59,960 మియా థామస్. రాసుకుంటారా? 253 00:19:03,080 --> 00:19:05,040 ముందే రిపోర్ట్ చేసారా? 254 00:19:05,440 --> 00:19:07,760 అవును. సీరియస్‌గా తీసుకున్నారో లేదో తెలియదు. 255 00:19:07,800 --> 00:19:10,240 గర్ల్‌ఫ్రెండ్ ఉన్న టీనేజర్ అంతే అంటారు. 256 00:19:10,320 --> 00:19:11,880 అయితే ఎందుకు కంగారుపడటం? 257 00:19:15,480 --> 00:19:16,720 నా పనే అది. 258 00:19:20,040 --> 00:19:22,400 నేను అడుగుతాను. ఎవరి బల్ల మీద ఉందో చూస్తాను. 259 00:19:22,480 --> 00:19:24,080 కదిలించగలనేమో చూద్దాం. 260 00:19:24,880 --> 00:19:26,240 -ధన్యవాదాలు. -పరవాలేదు. 261 00:19:27,440 --> 00:19:28,880 డిన్నర్‌కు క్షమించండి. 262 00:19:29,560 --> 00:19:30,480 అలాగే ఉండాలి. 263 00:19:47,000 --> 00:19:50,720 నీ ప్లేటు కోసం ఆగు. అలా ఎంచితే ఏమీ మిగలదు. 264 00:19:51,040 --> 00:19:53,480 -వస్తుంది! వస్తుంది. ఆగు. -సరే. 265 00:19:53,800 --> 00:19:55,320 ఆగు అంతే, ఆగు. 266 00:19:56,280 --> 00:19:58,800 త్వరగా రావాలి. తను దాదాపు పూర్తి చేసేసింది. 267 00:19:58,920 --> 00:20:01,560 -సరే మరి, వస్తుంది. -మంచి వాసన. 268 00:20:01,720 --> 00:20:03,800 -వదిలేసెయ్యి. -కొంచెం రుచి చూడవచ్చా? 269 00:20:03,880 --> 00:20:06,080 -నా బీఫ్ అసలే పెట్టను. -సరే మరి. 270 00:20:06,160 --> 00:20:08,320 అది చూడు, జీ రామ్‌సే కన్నా బాగుంది. 271 00:20:08,960 --> 00:20:11,440 ఇంకానా? ఇప్పటికే చాలా తిన్నావు. 272 00:20:11,960 --> 00:20:14,320 -ఇంకెన్ని కావాలి? -డ్రింక్స్, సరే. 273 00:20:14,920 --> 00:20:16,080 వద్దు... 274 00:21:42,280 --> 00:21:44,280 ఎయిడెన్ ఎస్. 275 00:21:55,600 --> 00:21:57,040 చెత్త వెధవ. 276 00:21:57,480 --> 00:21:58,400 ఏంటి? 277 00:21:58,520 --> 00:22:00,880 నా కారు ఎందుకు వాడాలన్నావో తెలిసింది. 278 00:22:01,200 --> 00:22:03,000 -అస్సలు అనుమానం రాదు. -సోది. 279 00:22:03,080 --> 00:22:06,440 నీ పెయింట్ మీద గీతలు పెడతారని నీ భయం. 280 00:22:06,520 --> 00:22:07,880 దీనికి బీమా లేదు, కదా? 281 00:22:07,960 --> 00:22:10,240 ఇది అధికారిక పోలీసు పని కాదు కనుక. 282 00:22:10,320 --> 00:22:12,360 చూసావా, నీ సంగతి నాకు తెలుసు. 283 00:22:12,440 --> 00:22:14,360 శాంతించు. ఐదు నిముషాల పనంతే. 284 00:22:14,440 --> 00:22:16,400 ఇప్పుడు ఇలాగేనా పనులు అయ్యేది? 285 00:22:16,480 --> 00:22:18,600 ఆమె "దూకు," అంటే నువ్వు "ఎంత పైకనా?" 286 00:22:19,600 --> 00:22:21,040 -ఎవరు? -నీకు తెలుసు ఎవరో? 287 00:22:21,560 --> 00:22:23,440 మాయా సుందరి, భూతపు బాబు. 288 00:22:24,000 --> 00:22:26,400 -నీ ఇష్టాసుందరి. -నా ఇష్టాసుందరి కాదు. 289 00:22:26,960 --> 00:22:27,880 ఆపిక. 290 00:22:31,920 --> 00:22:33,840 -ఏంటి? -ఇక్కడే ఉంటారా? 291 00:22:34,520 --> 00:22:37,040 -ఉండవచ్చు. -మియా థామస్ కోసం వచ్చాము. 292 00:22:37,160 --> 00:22:38,200 నువ్వేమైనా చూసావా? 293 00:22:43,840 --> 00:22:44,760 మియా! 294 00:22:49,680 --> 00:22:50,760 మీకు ఏం కావాలి? 295 00:22:51,200 --> 00:22:52,120 నువ్వేనా మియా? 296 00:22:54,160 --> 00:22:56,360 నీకు ఎయిడెన్ స్టెన్నర్ తెలుసని తెలుసు. 297 00:22:57,200 --> 00:22:58,360 ఎవరు నువ్వు? 298 00:22:59,160 --> 00:23:02,200 తనకేం ఇబ్బంది లేదుగా. తన బాగోగులు చూద్దామని వచ్చాము. 299 00:23:02,720 --> 00:23:05,960 -పోలీసులా? -చెప్పానుగా, తనకేం ఇబ్బంది లేదని. 300 00:23:06,840 --> 00:23:09,360 లీజులో నీ పేరే ఉంది, నిజమేనా? 301 00:23:09,520 --> 00:23:12,080 -అవును. -వాళ్లంతా ఎవరు? 302 00:23:13,360 --> 00:23:14,960 -స్నేహితులు. -చాలామందే ఉన్నారు. 303 00:23:16,280 --> 00:23:17,440 ఇక్కడే పడుకుంటారా? 304 00:23:19,880 --> 00:23:23,080 -నీకు ఇబ్బందేం లేదా? -మియా, ఆ తలుపు ముయ్యు. 305 00:23:23,680 --> 00:23:24,720 ఎయిడెన్ ఇక్కడ లేడు. 306 00:23:28,120 --> 00:23:29,040 వద్దు. 307 00:23:29,760 --> 00:23:30,680 పద వెళదాం. 308 00:23:33,800 --> 00:23:36,120 వాళ్ళు అక్రమంగా ఉంటున్నారు. కచ్చితంగా. 309 00:23:36,600 --> 00:23:39,000 అక్కడ ఎంతమంది ఉన్నారంటావు? 310 00:23:39,080 --> 00:23:41,000 చాలామంది. నీ అవకాశాలు నచ్చవు. 311 00:23:41,080 --> 00:23:43,800 ఆమె అవకాశాలు నచ్చలేదు, అంతా పనికిమాలినవారు. 312 00:23:43,880 --> 00:23:46,680 కారు పాడు చేయటం కంటే ఎక్కువే చేస్తారు. జాగ్రత్త. 313 00:23:46,800 --> 00:23:50,000 -నువ్వే తెలివైనవాడివి. -మనం ఇక్కడకు రానే కూడదు. 314 00:23:50,080 --> 00:23:53,160 -ఏంటి, మనం వదిలేద్దామా? -కాదు, సరిగ్గా చేద్దాము. 315 00:23:53,640 --> 00:23:56,560 మనం అనామక టిప్ మీద ఫాలోఅప్ అందాం, సరేనా? 316 00:23:56,680 --> 00:24:00,400 మధ్యాహ్నం లాగ్ చేస్తాను. హే, రాత్రికి ఏం చేస్తున్నావు? 317 00:24:02,920 --> 00:24:04,280 చిలీ కాన్ కార్నే. 318 00:24:06,200 --> 00:24:07,040 వద్దది. 319 00:24:09,320 --> 00:24:11,360 బెల్లా చిలీ అంతగా నచ్చదు. 320 00:24:14,560 --> 00:24:16,160 అలా అన్నానని చెప్పకు. 321 00:24:19,840 --> 00:24:21,720 ఇది మంచి వాచ్ కదా? 322 00:24:22,360 --> 00:24:23,840 అమ్మ ఇచ్చిందా నీకు? 323 00:24:24,440 --> 00:24:25,400 పగిలిపోయింది. 324 00:24:25,640 --> 00:24:28,400 అవును, స్ట్రాప్ విరిగింది, కదా? 325 00:24:29,160 --> 00:24:31,200 అదెలా జరిగిందో తెలుసా? 326 00:24:32,920 --> 00:24:34,600 కిటికీలో ఇరుక్కుంది. 327 00:24:35,080 --> 00:24:36,320 ఇరుక్కుంది. 328 00:24:37,120 --> 00:24:39,600 ఇంటి పైకి పాక్కుంటూ వచ్చినప్పుడా? 329 00:24:43,920 --> 00:24:46,480 అమ్మ నువ్వది మామూలుగా పెట్టుకోవని అనింది. 330 00:24:47,240 --> 00:24:48,960 ఎవరన్నా చేతికి పెట్టారా? 331 00:24:52,440 --> 00:24:56,560 -కావాలని పెట్టుకున్నావా? -అమ్మకు నేను పెట్టుకోవటం ఇష్టం. 332 00:24:57,560 --> 00:24:59,400 అమ్మను సంతోష పెట్టాలనా? 333 00:25:12,280 --> 00:25:14,480 ఐజాక్, ఆ ఇంటికి ఎలా వెళ్లావు? 334 00:25:16,120 --> 00:25:17,120 నడుచుకుంటూ. 335 00:25:19,680 --> 00:25:22,280 -ఆ ఇంటిలో ఎవరున్నారు, ఐజాక్? -ఎవరూ లేరు. 336 00:25:23,200 --> 00:25:28,160 అయితే అక్కడ రెండు రాత్రులు, ఒంటరిగా పడుకున్నావా? 337 00:25:31,680 --> 00:25:33,800 -ఎక్కడ? -నేల మీద. 338 00:25:36,160 --> 00:25:38,800 అక్కడ అలా పడుకుని లేచి వెళ్లిపోయావు. 339 00:25:39,160 --> 00:25:40,280 ఎందుకు వెళ్లావు? 340 00:25:41,120 --> 00:25:42,160 చలేసింది. 341 00:25:43,120 --> 00:25:44,680 చలిగా ఉందని అంటూనే ఉన్నాడు. 342 00:25:45,240 --> 00:25:48,360 అలా ఎప్పుడూ అనడు. అంటే, చలే వేయదు తనకు. 343 00:25:48,440 --> 00:25:51,440 పళ్లు కొట్టుకుంటుంటాయి, కానీ చలి అని అనడు. 344 00:25:51,520 --> 00:25:52,360 అంటే... 345 00:25:53,520 --> 00:25:56,160 అదేదో బాధ పెడుతున్నట్టు. ఆగాలని అనుకుంటున్నట్టు. 346 00:26:00,520 --> 00:26:03,400 ఐజాక్, అమ్మ వచ్చిన క్షణం గుర్తుందా? 347 00:26:04,440 --> 00:26:06,040 అప్పుడు ఎలా అనిపించింది? 348 00:26:07,120 --> 00:26:08,040 తెలియదు. 349 00:26:09,400 --> 00:26:13,520 అంటే, మనకు సంతోషమేసినా కొన్నిసార్లు ఏడుస్తామని తెలుసుగా, బాధలాగానే. 350 00:26:14,320 --> 00:26:16,960 నువ్వు సంతోషంతో ఏడ్చావా? 351 00:26:19,400 --> 00:26:22,240 ఎందుకు సంతోషపడ్డావో తెలుసా? 352 00:26:27,040 --> 00:26:28,240 తనకు నేను తెలుసు. 353 00:26:43,280 --> 00:26:45,920 -సాండ్విచ్‌లో ఏముంది? -చేప ముద్ద. 354 00:26:47,120 --> 00:26:48,040 కంపు కొడుతుంది. 355 00:26:49,160 --> 00:26:50,080 ఇంకా ఉంది. 356 00:26:52,520 --> 00:26:53,720 బెల్లాకు నచ్చదు. 357 00:26:55,080 --> 00:26:58,400 ఇంటిలో ఇవి తినలేను. పనిలో మాత్రమే తింటాను. 358 00:26:59,800 --> 00:27:02,880 -ఓవర్ టైమ్ అంటే ఏమంది? -ఏమనుకుంటావు? 359 00:27:04,800 --> 00:27:07,440 గ్యారేజీ నుండి మంచి పూలు పట్టుకెళతాను. 360 00:27:07,520 --> 00:27:10,840 -మంచిగా పేరు తెచ్చుకుంటాను. -నేనూ అదే చేయనా? 361 00:27:12,080 --> 00:27:13,240 నిన్ను ఇక్కడికి లాగి? 362 00:27:13,320 --> 00:27:15,680 నీకు నా చేయి కదిపే పని కూడా లేదు, కదా? 363 00:27:15,760 --> 00:27:17,840 అక్కడ ఎవరి పాపో ఉంది. 364 00:27:18,400 --> 00:27:20,240 -తనకు 20. -ఇంకా పాపే. 365 00:27:25,520 --> 00:27:29,040 నీకు పిల్లలు కావాలనుకోలేదా? పిల్లలు, అంటే. 366 00:27:33,440 --> 00:27:36,800 మాట్లాడుకున్నాము. ఇప్పటికే ఉన్న బాధలు చాలని అనిపించింది. 367 00:27:38,480 --> 00:27:39,960 ఇద్దరమే సంతోషంగా ఉన్నాము. 368 00:27:41,240 --> 00:27:44,760 -నువ్వో? -ఏదో ఒకరోజు. 369 00:27:45,680 --> 00:27:47,440 ముందు ఎవరినన్నా చూసుకోవాలి. 370 00:27:47,520 --> 00:27:49,920 నీ సాయంత్రాలు ఇలా గడపటం ఆపేయి. 371 00:27:50,000 --> 00:27:51,080 ఇదే నా పని. 372 00:27:51,160 --> 00:27:53,480 ఇది సరసానికి భర్తీ కాదు కదా? 373 00:27:53,560 --> 00:27:57,120 ఇలా కారులో ముసలాడితో కూర్చొని చేప సాండ్విచ్‌లు తినటం. 374 00:27:57,200 --> 00:28:00,400 -జనాలు సెక్స్ చేస్తున్నాం అనుకుంటారు. -అబ్బా. 375 00:28:15,080 --> 00:28:16,040 వెళతానిక. 376 00:28:30,440 --> 00:28:31,320 నిక్, ఆగు. 377 00:28:33,760 --> 00:28:35,120 నేను డిటెక్టివ్ డిలన్. 378 00:28:35,200 --> 00:28:38,680 డ్రేక్‌ఫర్డ్‌ వీధి, మాట్సన్ టవర్, వెంటనే సహాయం కావాలి. 379 00:28:43,000 --> 00:28:47,280 హలో? ఛా. హలో? హలో? 380 00:29:10,480 --> 00:29:11,720 పోలీస్! 381 00:29:16,480 --> 00:29:17,400 మియా! 382 00:29:19,040 --> 00:29:21,760 మియా! మియా! 383 00:29:40,480 --> 00:29:43,080 కదలకు! కదలకు! 384 00:29:43,160 --> 00:29:44,680 కదలకు! 385 00:29:46,600 --> 00:29:48,680 కదలకు, కదలకు! 386 00:29:50,160 --> 00:29:54,760 నిలబడు! నిలబడు! నిలబడమని చెప్పాను! 387 00:29:55,560 --> 00:29:57,800 నీకు అమ్మాయిలను కొట్టటం ఇష్టం, అవునా? 388 00:29:58,280 --> 00:30:00,000 అమ్మాయిలను కొడతావా, వెధవ? 389 00:30:00,480 --> 00:30:02,120 కదులు! కదులు! 390 00:30:14,520 --> 00:30:16,600 -అబ్బా ఛా! -చెత్త వెధవ! 391 00:30:18,800 --> 00:30:20,080 అరే! 392 00:30:20,160 --> 00:30:22,440 అరే రా! 393 00:30:22,520 --> 00:30:23,760 రా కానివ్వు! 394 00:30:25,520 --> 00:30:26,760 అరే! 395 00:30:52,080 --> 00:30:53,000 ఛా! 396 00:30:59,360 --> 00:31:01,120 మేమెవరో నీకు తెలుసా అసలు? 397 00:31:24,000 --> 00:31:25,320 నా పైనుండి లే! 398 00:31:25,400 --> 00:31:26,440 నువ్వు అరెస్ట్. 399 00:31:26,520 --> 00:31:29,240 -చచ్చావిక! -ఏమీ చెప్పక్కరలేదు. 400 00:31:29,320 --> 00:31:31,160 -వదులు! -నోర్మూసుకో! 401 00:31:31,240 --> 00:31:32,520 నోర్మూసుకో! 402 00:32:43,200 --> 00:32:44,200 హే, ఆపిక! 403 00:32:44,440 --> 00:32:45,640 ఆపు! ఆపు! 404 00:32:45,720 --> 00:32:46,640 ఏమైంది? 405 00:32:47,480 --> 00:32:50,480 -ఎందుకలా చేస్తున్నావు? -తెలియదు. 406 00:32:53,120 --> 00:32:54,800 పీడకల వచ్చిందా? 407 00:32:59,600 --> 00:33:01,320 ఏం కల కంటున్నావు? 408 00:33:03,600 --> 00:33:05,240 ఇది వాడి ఇల్లు అనుకుంటున్నాడు. 409 00:33:07,080 --> 00:33:08,000 ఎవరు? 410 00:33:11,200 --> 00:33:12,200 నాకు చలేస్తోంది. 411 00:33:13,200 --> 00:33:14,200 డార్లింగ్. 412 00:33:16,000 --> 00:33:18,320 క్షమించు. వేడి పెంచుతాను. 413 00:33:27,600 --> 00:33:29,400 మనం ఇక్కడ ఉండకూడదు. 414 00:33:42,720 --> 00:33:43,880 సుస్వాగతం 415 00:33:44,000 --> 00:33:47,440 మేము అక్కడికి మళ్లీ రాత్రి 10:30కు వెళ్లాం, 416 00:33:47,520 --> 00:33:49,760 థామస్ గారితో మాట్లాడదామని. 417 00:33:50,160 --> 00:33:53,160 అప్పుడే గృహ హింసను గమనించాము. 418 00:33:53,240 --> 00:33:55,600 దుండగుడు ఆమె జుట్టు పట్టుకున్నాడు, 419 00:33:55,720 --> 00:33:58,480 గోడకేసి కొడుతూ బయటకు లాక్కొస్తున్నాడు. 420 00:33:58,560 --> 00:34:00,520 లేదు, నేనే వెళ్ళాను. 421 00:34:00,600 --> 00:34:04,320 డీఎస్ హోల్‌నెస్ ఇబ్బంది తెలుసుకుందామని వెళ్లాడు. 422 00:34:04,400 --> 00:34:07,640 నా ప్రొఫెషనల్ అభిప్రాయం ప్రకారం, ఇది జరగబోయే దాడి అంతే. 423 00:34:07,720 --> 00:34:10,880 జరగబోయే దాడి. అది నా ప్రొఫెషనల్ అభిప్రాయం. 424 00:34:10,960 --> 00:34:14,400 అతను తన మీద శ్రద్ధ లేకుండా ప్రవర్తించిన క్షణం అది. 425 00:34:14,480 --> 00:34:17,160 ఆ సన్నివేశంలో ఉన్న ఆఫీసర్లు మేము ఇద్దరమే కనుక. 426 00:34:18,080 --> 00:34:19,000 నేనే చెప్పాను. 427 00:34:19,200 --> 00:34:21,640 -ఇంటిలోకి నిరాయుధంగా వెళ్లాడు. -నిరాయుధంగా. 428 00:34:21,760 --> 00:34:23,080 ఎప్పుడూ ఆయుధాలతో ఉండే 429 00:34:23,160 --> 00:34:25,880 గ్యాంగ్ మెంబర్లు తన మీద దాడి చేసారు. 430 00:34:25,960 --> 00:34:27,640 నా మీదకు కత్తితో దాడి చేసారు. 431 00:34:28,320 --> 00:34:30,640 -నేను రాడ్ ఎత్తాను. -రాడ్. 432 00:34:30,680 --> 00:34:32,360 లేదు, అదంత అసాధారణం కాదు. 433 00:34:32,440 --> 00:34:34,760 శత్రువుల ముఠాలు దాడి చేస్తాయని 434 00:34:34,920 --> 00:34:37,160 వాళ్లు అలాంటివన్నీ దాస్తారు. 435 00:34:40,600 --> 00:34:41,520 అదృష్టవంతుడిని. 436 00:34:41,920 --> 00:34:44,000 చెప్పానుగా, మామూలుగానే కొట్టాను. 437 00:34:44,080 --> 00:34:45,440 తను సరిగ్గా స్పందించాడు. 438 00:34:45,800 --> 00:34:47,400 నేను ఆలోచించాల్సింది కాదు. 439 00:34:50,120 --> 00:34:51,040 అయిపోయిందా? 440 00:34:56,840 --> 00:34:58,840 చూడు, తను చాలా అనుభవించిందని తెలుసు. 441 00:34:58,920 --> 00:35:00,840 కొన్ని ప్రశ్నలు అడగాలంతే. 442 00:35:02,000 --> 00:35:03,000 ఎక్కువసేపు పట్టదు. 443 00:35:09,880 --> 00:35:10,920 మియా. 444 00:35:12,040 --> 00:35:14,200 ఈమె సామాజిక సేవల నుండి వచ్చింది. 445 00:35:14,800 --> 00:35:16,040 నీతో మాట్లాడాలట. 446 00:35:18,080 --> 00:35:19,160 టీ ఏమన్నా కావాలా? 447 00:35:19,280 --> 00:35:21,280 వద్దు, పరవాలేదు. ఒక్క నిముషం అంతే. 448 00:35:28,600 --> 00:35:29,480 హాయ్, మియా. 449 00:35:38,000 --> 00:35:38,960 ఎలా ఉన్నావు? 450 00:35:39,840 --> 00:35:41,840 అమ్మ దగ్గరకు రావటం బాగుంది కదా. 451 00:35:44,520 --> 00:35:46,360 ఎయిడెన్ గురించి మాట్లాడాలి. 452 00:35:47,480 --> 00:35:49,160 ఆప్తులని తన అమ్మ చెప్పింది. 453 00:35:49,600 --> 00:35:52,280 తనెక్కడున్నాడో నాకు తెలియదు. అడగక్కరలేదు. 454 00:35:54,880 --> 00:35:57,360 వాళ్లు ఏం చేయగలరో నీకు తెలుసు. 455 00:35:59,560 --> 00:36:01,000 తనకు నీ సహాయం అక్కరలేదు. 456 00:36:03,800 --> 00:36:04,800 నీకు కూడా. 457 00:36:10,040 --> 00:36:13,360 చూడు, ఇక్కడ సరైన పని చేయటానికి నీకో అవకాశం ఇస్తున్నాను. 458 00:36:14,280 --> 00:36:15,640 కానీ మనకు అట్టే సమయం లేదు. 459 00:36:15,760 --> 00:36:18,480 మనం తుఫానుకు ముందే ఎయిడెన్‌ను కనుక్కోవాలి... 460 00:36:25,080 --> 00:36:26,640 నీకు భయంగా ఉందని తెలుసు. 461 00:36:30,640 --> 00:36:32,280 కానీ నువ్వు భద్రం, మియా. 462 00:36:34,320 --> 00:36:35,840 ఆ మాట ఇవ్వలేవు. 463 00:36:37,560 --> 00:36:40,960 రేపు పరిస్థితులు చేయి దాటిపోయాక పశ్చాత్తాపపడతావని మాత్రం 464 00:36:41,800 --> 00:36:43,000 నీకు మాటిస్తున్నాను. 465 00:36:56,600 --> 00:36:57,520 సరే. 466 00:37:06,000 --> 00:37:07,120 స్పీడ్ కింగ్స్. 467 00:37:09,000 --> 00:37:11,960 రన్‌ఫర్డ్ ఎస్టేట్ దగ్గర విచిత్రమైన గో-కార్ట్ ట్రాక్. 468 00:37:12,400 --> 00:37:15,560 స్కోర్ కావాలంటే వెళ్లి స్పీడ్ కింగ్స్‌ను కలుపు. 469 00:37:21,360 --> 00:37:22,760 ఆ గోధుమది ఇటు ఇవ్వు. 470 00:37:28,520 --> 00:37:29,920 అదేంటి అసలు? 471 00:37:30,000 --> 00:37:32,120 -అది లెకరిష్. -లెకరిష్? 472 00:37:33,080 --> 00:37:34,600 లెకరిష్ క్యాండిల్ ఎవరికి? 473 00:37:35,000 --> 00:37:37,920 లెకరిష్ క్యాండిల్ ఎవరికో చెపుతాను. 474 00:37:38,160 --> 00:37:41,000 మేరీ డీన్ 43, ఎబోట్ రోడ్. 475 00:37:41,480 --> 00:37:43,440 అంటే, అదిగో, మేరీ డీన్! 476 00:37:44,480 --> 00:37:45,960 ఇంకా ఎన్ని చేయాలి? 477 00:37:46,040 --> 00:37:48,320 ఇంకో నాలుగు ఆర్డర్లు, తరువాత డిన్నర్ చేద్దాం. 478 00:37:48,400 --> 00:37:51,120 మనమా? ఇక్కడ నేను సాయం చేయలేను. 479 00:37:51,360 --> 00:37:53,560 సోది. అంత నటించకు. 480 00:37:54,040 --> 00:37:55,320 ఆ నిమ్మకాయది ఇవ్వు. 481 00:37:58,400 --> 00:38:00,360 జాగ్రత్త, ఓటి చెయ్యి నీది! 482 00:38:01,560 --> 00:38:04,880 డ్యూటీలో ఉండగా గాయపడినవాడికి నువ్వు చూపే కృతజ్ఞత ఇదా? 483 00:38:06,160 --> 00:38:07,680 చావు దాకా వెళ్లానుగా. 484 00:38:10,800 --> 00:38:12,360 సరే, ఇది నిమ్మకాయలాగా ఉండదు. 485 00:38:14,560 --> 00:38:15,400 బెల్లా? 486 00:38:31,320 --> 00:38:32,480 క్షమించు. 487 00:38:35,800 --> 00:38:37,160 నువ్వు ఆపాలి. 488 00:38:40,080 --> 00:38:41,040 తెలుసు. 489 00:38:54,640 --> 00:38:56,280 అయితే, ఎప్పుడు తిరిగి వస్తావు? 490 00:38:56,640 --> 00:38:59,160 ఆలస్యమవ్వదు. తెలియదు. క్షమించు. 491 00:38:59,320 --> 00:39:01,440 లేదు, పర్వాలేదు. వచ్చినందుకు సంతోషం. 492 00:39:01,560 --> 00:39:06,200 మీరిద్దరూ కలిసి చదవాలని అనుకుంటే ఇది తెచ్చాను, లేదంటే టీవీనే చూడండి. 493 00:39:06,320 --> 00:39:08,760 వద్దు, ఇది... ఇది చాలా బాగుంది. 494 00:39:08,840 --> 00:39:11,320 డిన్నర్ తరువాత కోసం, నీకు ఐస్‌క్రీం తెప్పించాను. 495 00:39:12,320 --> 00:39:14,760 స్ట్రాబెర్రీ మాత్రమే తింటాడు, ఎందుకని అడగకు. 496 00:39:14,840 --> 00:39:17,640 అంటే నాన్న చాక్‌లెట్ తినవచ్చు మరి. 497 00:39:18,280 --> 00:39:20,800 నేను చాక్‌లెట్ తింటాను. నువ్వు వెనిల్లా తిను. 498 00:39:20,880 --> 00:39:21,960 ఏంటి? 499 00:39:22,040 --> 00:39:24,520 వెనిల్లానా? విసుగెత్తే విషయం. 500 00:39:27,120 --> 00:39:28,040 తను... 501 00:39:29,000 --> 00:39:31,480 ఈమధ్య నవ్వుతున్నాడు. 502 00:39:32,200 --> 00:39:35,080 కుళ్లు జోకులు చెప్పు, తనకు నచ్చుతాయి. 503 00:39:36,960 --> 00:39:38,880 కుళ్లు జోకులు రావు నాకు. 504 00:39:39,440 --> 00:39:41,400 చాలా మంచి జోకులు తెలుసు. 505 00:39:42,440 --> 00:39:45,360 నాన్న జోకులకు నవ్వుతావు, కదా? ఉంటాను, బంగారం. 506 00:39:46,840 --> 00:39:48,160 బై, బంగారం. 507 00:39:49,600 --> 00:39:50,640 తరువాత కలుస్తాను. 508 00:39:53,800 --> 00:39:54,640 అది... 509 00:39:56,160 --> 00:39:58,040 నీకు కొత్త డాక్టర్ నచ్చింది, కదా? 510 00:39:58,120 --> 00:40:00,480 -డా. బెన్నెట్? అవును. బాగుంది. -సరే. 511 00:40:02,160 --> 00:40:05,360 నేనూ వస్తే బాగుండేమో అనిపిస్తుంది, కొంచెం తెలుసుకోవటానికి? 512 00:40:06,360 --> 00:40:08,160 సరే. బాగుంటుంది అది. 513 00:40:09,840 --> 00:40:10,920 మంచిది. సరే. 514 00:40:12,480 --> 00:40:14,160 -బై. -బై. 515 00:40:24,160 --> 00:40:28,200 అయితే, వంట నువ్వు చేస్తావా, నేను చేయనా? 516 00:40:31,200 --> 00:40:32,160 అదే అనుకున్నాను. 517 00:40:39,640 --> 00:40:40,560 సరే. 518 00:40:41,520 --> 00:40:46,200 టాంక్‌లో రెండు చేపలు. ఒకటి మరోదానితో అంది, "దీనిని ఎలా నడపాలో తెలుసా?" అని 519 00:40:51,800 --> 00:40:55,280 టాంక్ అంటే తెలుసుగా? పైన పెద్ద గన్ను ఉండేది తెలుసా? 520 00:40:56,080 --> 00:40:58,520 తెలుసుగా? సరే. సరే. 521 00:40:59,400 --> 00:41:02,480 అది చెత్త జోకేమో, కానీ నవ్వితే బాగుంటుంది. 522 00:41:08,920 --> 00:41:09,880 సరే. 523 00:41:25,440 --> 00:41:29,080 వాళ్లకు కనిపించినప్పుడు ఏడ్చావని అమ్మ చెప్పింది. 524 00:41:29,960 --> 00:41:31,320 దాని గురించి చెపుతావా? 525 00:41:32,640 --> 00:41:33,880 నేను చక్కగా వింటాను. 526 00:41:34,640 --> 00:41:35,560 పెద్ద చెవులు. 527 00:41:36,640 --> 00:41:37,520 చూసావా? 528 00:41:43,760 --> 00:41:46,080 నీకు అసలు ఏదీ పట్టదు, కదా? 529 00:41:46,920 --> 00:41:49,760 అంటే, నీకు అలసట ఉందా అసలు? 530 00:41:50,520 --> 00:41:53,280 ఆకలిగా ఉంటుందా? దాహం వేస్తుంటుందా? 531 00:41:53,880 --> 00:41:56,520 అది నీ దగ్గరనుండి తీసేస్తే ఏమన్నా అనిపిస్తుందా? 532 00:41:58,560 --> 00:42:00,000 ఇప్పుడు ఏం చేస్తావు? 533 00:42:01,000 --> 00:42:03,640 ఇది తిరిగి కావాలా? కావాలా నీకు? 534 00:42:04,440 --> 00:42:05,440 లేదు. అంతే ఇక. 535 00:43:16,480 --> 00:43:19,520 స్పీడ్ కింగ్స్ గో కార్టింగ్ 536 00:44:16,040 --> 00:44:19,840 హే, అది దాచిపెట్టు, బాబు. ఇక్కడ ఎవరికీ తెలియకూడదది. 537 00:44:32,840 --> 00:44:34,920 -ఎయిడెన్ నువ్వేనా? -నువ్వెవరు? 538 00:44:35,440 --> 00:44:36,480 ఎయిడెన్ స్టెన్నర్? 539 00:44:38,640 --> 00:44:39,720 నాకు తెలియదు. 540 00:44:40,640 --> 00:44:42,120 నా పేరు లూసీ. 541 00:44:43,400 --> 00:44:46,320 మీ అమ్మతో మాట్లాడాను. తను కంగారుపడుతుంది. 542 00:44:46,400 --> 00:44:49,080 నిజంగా, నువ్వెవరు, సామాజిక సేవలదానివా? 543 00:44:52,240 --> 00:44:53,280 అబ్బా. 544 00:44:55,360 --> 00:44:57,320 ఇక్కడ అమ్మకూడదు. రాత్రి కుదరదు. 545 00:44:57,400 --> 00:45:00,120 అమ్ముతున్నానని ఎవరు చెప్పారు? ఏమీ అమ్మటంలేదు. 546 00:45:00,640 --> 00:45:03,520 సరే. చూడు, డబ్బులిస్తాను. 547 00:45:04,040 --> 00:45:07,280 200 డాలర్ల డబ్బు ఉంది. నీదే అది. ఎవ్వరూ అడగరు. 548 00:45:08,120 --> 00:45:09,920 చేయాల్సిందల్లా ఇంటికి పోవటం. 549 00:45:10,480 --> 00:45:11,600 ఇంట్లో ఉండు చాలు. 550 00:45:11,680 --> 00:45:14,760 రెండు నోట్లు, తెలుసా, అది నా పాకెట్ మనీ. 551 00:45:16,240 --> 00:45:17,640 200 డాలర్లకు నేను వెళతాను. 552 00:45:17,720 --> 00:45:19,360 మీరెవ్వరూ అసలు ఇక్కడ ఉండకూడదు. 553 00:45:21,280 --> 00:45:24,480 -తెలివి వాడు, సరేనా? -సహాయానికి వచ్చానంతే. 554 00:45:28,000 --> 00:45:29,840 -ఎందుకు? -ఇది నా పని. 555 00:45:31,320 --> 00:45:32,400 పిల్లల రక్షణ. 556 00:45:32,560 --> 00:45:35,600 ఏంటి నిజమా? నాకు రక్షణ అవసరంలా అనిపిస్తోందా? 557 00:45:35,680 --> 00:45:39,440 నీకు అది అవసరం లేదు. చూడు, ఇంటికి వెళ్లు. ప్లీజ్. 558 00:45:39,520 --> 00:45:42,360 డబ్బు తీసుకో. నీ దగ్గర కత్తి ఉంది. 559 00:45:42,440 --> 00:45:43,880 నోర్మూసుకో, బాబు. 560 00:45:45,080 --> 00:45:47,080 నువ్వు చెడ్డవాడివి అనుకోను. 561 00:45:48,160 --> 00:45:50,480 మంచివారో, చెడ్డవారో నువ్వు నిశ్చయిస్తావా? 562 00:45:50,560 --> 00:45:54,960 నీ వయసు 17, ఎయిడెన్. నీకు చాలా జీవితం ఉంది. 563 00:45:59,160 --> 00:46:00,080 ఇదంతా ఏంటి? 564 00:46:02,680 --> 00:46:04,640 ఇది రహదారి కాదు! 565 00:46:05,120 --> 00:46:06,400 ఎక్కడివాళ్లు అక్కడే. 566 00:46:23,440 --> 00:46:24,520 ఎవరు నువ్వు? 567 00:46:26,560 --> 00:46:27,640 ఎవరికి కాల్? 568 00:46:28,720 --> 00:46:30,440 హే, ఎవరికి కాల్ అని అడిగా? 569 00:46:30,960 --> 00:46:32,000 అదంతా ఆపు. 570 00:46:33,640 --> 00:46:35,120 ఫోన్ కింద పెట్టు. 571 00:46:37,280 --> 00:46:39,160 -నన్ను ఏం చేయాలనుకోవు. -అవునా? 572 00:46:39,960 --> 00:46:40,880 ఎందుకలా? 573 00:46:42,040 --> 00:46:43,880 ఇప్పుడే నీ జీవితం కాపాడాను. 574 00:46:45,120 --> 00:46:48,520 పారిపో ఇంటికి, ఎయిడెన్. ఆగకు. 575 00:46:50,960 --> 00:46:52,160 నేను డీఐ రవి డిలన్‌ను. 576 00:46:52,240 --> 00:46:54,160 క్షమించాలి, ఇప్పుడు మాట్లాడాలేను. 577 00:46:54,240 --> 00:46:55,240 ఏదైనా అత్యవసరమైతే, 578 00:46:55,320 --> 00:46:59,200 దయచేసి హార్ట్‌వ్యాలీ పోలీసు శాఖను 01632960555పై సంప్రదించండి. 579 00:46:59,280 --> 00:47:00,600 మిస్స్‌డ్ కాల్ లూసీ 580 00:47:00,680 --> 00:47:05,560 200 గజాలలో, ఎడమకు తిరిగితే నీ గమ్యం వస్తుంది. 581 00:47:18,160 --> 00:47:21,760 డీఐ రవి డిలన్ పీఎన్‌సీ వాహనం రిజిస్ట్రేషన్ కావాలి. 582 00:47:21,840 --> 00:47:24,840 నవంబర్, నాలుగు, మూడు, ఆరు, విస్కీ, నవంబర్, టాంగో. 583 00:47:28,120 --> 00:47:32,280 నిర్థారిస్తున్నాను, నవంబర్, నాలుగు, మూడు, ఆరు, విస్కీ, నవంబర్, టాంగో. 584 00:47:32,360 --> 00:47:33,280 అంతే. 585 00:47:35,880 --> 00:47:37,760 ఇది డేటాబేస్‌లో లేదు. 586 00:47:43,880 --> 00:47:45,040 అంతా అనుసంధానం. 587 00:47:45,760 --> 00:47:46,800 నీ కలలు, 588 00:47:47,560 --> 00:47:48,960 నీ జ్ఞాపకాలు. 589 00:47:49,960 --> 00:47:51,360 జరిగేదంతా, 590 00:47:52,200 --> 00:47:54,880 జరగనిది, జరగబోయేది అంతా. 591 00:47:56,160 --> 00:48:00,280 నువ్వు, నేను, అతను, ఐజాక్. 592 00:48:04,160 --> 00:48:07,000 నీ కొడుకుకు ఏమైందో నాకు తెలియదు, లూసీ, 593 00:48:07,080 --> 00:48:08,320 కానీ ఊహించగలను. 594 00:48:09,520 --> 00:48:11,440 -అయితే ఊహించు. -నన్ను నమ్మవు. 595 00:48:11,640 --> 00:48:12,560 ఇప్పుడే కాదు. 596 00:48:13,120 --> 00:48:15,040 నా అంత పిచ్చిగా మారనంతవరకూ. 597 00:48:16,400 --> 00:48:17,760 అయితే అదేనన్న మాట. 598 00:48:17,840 --> 00:48:19,800 అస్థిమిత క్షమాపణ అడగబోతున్నావు. 599 00:48:19,880 --> 00:48:21,160 జైలు తప్పించుకోవటానికి. 600 00:48:21,280 --> 00:48:24,000 నా గురించి నాకు అంత అక్కరలేదు. 601 00:48:24,680 --> 00:48:27,240 ఇప్పుడో తరువాతో, నేను ఆత్మహత్య చేసుకుంటాను. 602 00:48:27,560 --> 00:48:29,880 అయితే, నేను అడ్డు రాను దానికి. 603 00:48:29,960 --> 00:48:31,040 వస్తావు. 604 00:48:33,680 --> 00:48:34,800 నువ్వు మంచివాడివి. 605 00:48:35,560 --> 00:48:37,760 అందుకే ఈ పని నీకు అసలు నప్పదు. 606 00:48:37,840 --> 00:48:39,440 చీకట్లో నువ్వు ఇంటిలో లేవు. 607 00:48:39,520 --> 00:48:41,400 నీకు భయం లేనట్టుగా నటిస్తావు, 608 00:48:41,480 --> 00:48:45,920 కానీ చాలా వరకు నువ్వు వణికిపోతావు, కోల్పోయి, నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ, 609 00:48:47,360 --> 00:48:48,960 యాక్షన్ హీరోలాగా నటిస్తుంటావు. 610 00:48:49,040 --> 00:48:51,520 కానీ అది నువ్వు కాదు, కదా, డిలన్? 611 00:49:02,440 --> 00:49:04,440 ఇప్పుడే ఆరో జంక్షన్‌కు తిరిగాడు. 612 00:49:04,600 --> 00:49:05,800 అదేం రోడ్డు? 613 00:49:06,800 --> 00:49:08,000 తెలియదు. 614 00:49:08,080 --> 00:49:09,000 సౌత్‌బౌండ్? 615 00:49:09,560 --> 00:49:11,120 చూసి కాల్ చేసి చెప్పు. 616 00:49:11,200 --> 00:49:13,280 అయితే ఎందుకు చేస్తున్నాము? 617 00:49:13,360 --> 00:49:15,400 వాడిని వదలలేము, నిక్. 618 00:49:17,520 --> 00:49:18,720 నిక్? 619 00:49:18,800 --> 00:49:21,560 చెప్పానుగా, వెనుకపడటం ఇష్టం లేకపోతేనో? 620 00:49:21,880 --> 00:49:23,080 తను నన్ను చూడలేడు. 621 00:49:56,360 --> 00:49:57,320 అబ్బా. 622 00:50:05,520 --> 00:50:06,440 ఉన్నావా? 623 00:50:14,400 --> 00:50:16,240 సిగ్నల్ లేదు 624 00:50:51,360 --> 00:50:52,680 కారు పైన చేతులు పెట్టు! 625 00:50:53,880 --> 00:50:55,720 నువ్విక్కడ ఉండకూడదు. 626 00:51:02,000 --> 00:51:03,280 నువ్వు అలా చేయవద్దు. 627 00:51:03,880 --> 00:51:05,000 వెనక్కు, డిలన్. 628 00:51:05,880 --> 00:51:09,040 నేను నిన్ను గతంలో చంపలేదు. అలానే ఉండాలేమో ఇక. 629 00:51:11,000 --> 00:51:12,200 ఇంకా దూరంగా. 630 00:51:12,760 --> 00:51:13,680 అంతే. 631 00:51:16,960 --> 00:51:18,400 ఇది నీకు మంచిగా ముగియదు. 632 00:51:19,680 --> 00:51:21,480 ఎవరికీ మంచిగా ఉండదది. 633 00:51:21,560 --> 00:51:22,920 స్టెన్నర్ బతికి ఉండగా. 634 00:51:24,280 --> 00:51:26,240 ఎయిడెన్ స్టెన్నర్ గురించి ఏం తెలుసు? 635 00:51:26,320 --> 00:51:28,680 ఆమె అక్కడికి వెళ్లకుండా ఉండుంటే 636 00:51:28,760 --> 00:51:31,840 నువ్వు నా వెనుక పడకపోతే, వాడికి విముక్తి కలిగించేవాడిని. 637 00:51:32,600 --> 00:51:34,200 ఇప్పుడు వేరేవారు చావబోతున్నారు. 638 00:51:35,640 --> 00:51:36,920 ఎవరూ చావనక్కరలేదు. 639 00:51:37,840 --> 00:51:39,400 గన్ను కింద పెట్టు. మాట్లాడు. 640 00:51:39,480 --> 00:51:41,840 మాట్లాడుతున్నాం, కానీ నువ్వు వినట్లేదు. 641 00:51:42,880 --> 00:51:43,800 నువ్వు అంతే. 642 00:51:46,760 --> 00:51:47,880 ఏం చేస్తున్నావు? 643 00:51:51,080 --> 00:51:54,280 -ఎదురుచూస్తున్నాను. -దేనికోసం? 644 00:52:06,520 --> 00:52:08,400 "నేను నిన్ను గతంలో చంపలేదు." 645 00:52:09,240 --> 00:52:12,200 లేన్స్ వద్ద కూడా నువ్వు అదే మాట చెప్పావు. 646 00:52:13,120 --> 00:52:16,080 "నేను నిన్ను ఇంకా చంపలేదు." అది అర్థం చేసుకోవాలి. 647 00:52:16,960 --> 00:52:20,160 కానీ అన్నావుగా, "నేను నిన్ను గతంలో చంపలేదు." 648 00:52:20,240 --> 00:52:21,600 నువ్వు వినుండాల్సింది. 649 00:52:22,640 --> 00:52:25,600 వినుంటే బాగుండేది. ఆ గందరగోళం ఆపేవాడిని. 650 00:52:26,200 --> 00:52:27,920 కానీ ఇప్పుడు, నా మీద నింద. 651 00:52:29,000 --> 00:52:32,080 మిమ్మల్ని నిందించుకోవటం కంటే ఇది సులభం కనుక. 652 00:52:32,160 --> 00:52:34,640 -దేనికి నిందించుకోవాలి? -అలా జరిగిందిగా, 653 00:52:35,480 --> 00:52:36,640 తుఫాను తరువాత. 654 00:52:45,600 --> 00:52:46,800 అదే మనకు దొరికింది. 655 00:53:00,600 --> 00:53:04,560 మియా ఇల్లు. నీ కోసం చూస్తున్నారు, అవునా? పోలీసులా? 656 00:53:04,840 --> 00:53:05,760 నాకు తెలియదు. 657 00:53:07,800 --> 00:53:09,640 చూడు, నన్ను కంగారుపెడుతున్నావు. 658 00:53:10,280 --> 00:53:13,640 మనవాళ్లు ముగ్గురు ఇప్పుడు జైలులో ఉన్నారు. అందుకే... 659 00:53:14,400 --> 00:53:16,960 -ఎవరితో మాట్లాడుతున్నావు? -గూఢచారి కాదు. 660 00:53:21,160 --> 00:53:23,600 మియా నువ్వు వదిలేస్తావంటుంది. నిజమేనా? 661 00:53:23,720 --> 00:53:26,160 బాబు, కట్టాను. నాకు వీలైంది కట్టాను... 662 00:53:26,240 --> 00:53:28,800 నాకెంత ఇవ్వాలో చెపుతాను. 663 00:53:35,600 --> 00:53:36,520 ఏంటిదంతా? 664 00:53:36,840 --> 00:53:37,760 ఏంలేదు. 665 00:53:39,000 --> 00:53:39,920 నాకు చూపించు. 666 00:53:49,560 --> 00:53:53,120 -ఇది వాడుతావా? -వాడవచ్చు. కావాలంటే. 667 00:53:55,440 --> 00:53:59,440 చూడు, ఈ లైన్ వదలాలంటే, మాతో సరిగ్గా ఉండాలి, సరేనా? 668 00:53:59,520 --> 00:54:01,520 -సరే. -నీ మాట వినబడలేదు! 669 00:54:02,000 --> 00:54:04,600 అవును, బాబు. సరే సరిగ్గా చేస్తాను. 670 00:54:06,480 --> 00:54:08,720 అంటే, అది నాకు సంగీతంలాగా ఉంది. 671 00:54:09,080 --> 00:54:10,080 బర్నర్ ఉందా? 672 00:54:14,520 --> 00:54:16,560 టైలర్ కదా తెచ్చింది నిన్ను? 673 00:54:17,480 --> 00:54:20,640 ఆ కాలు విరగగొట్టుకున్న వెధవే, జైలుకెళ్లి కూర్చున్నాడు. 674 00:54:20,720 --> 00:54:22,960 పోలీసు క్రూరత్వం అంటాను నేను. 675 00:54:23,080 --> 00:54:25,920 ప్రతీకారాలే లేకుండా కావలసిందల్లా చేస్తారు వాళ్లు, 676 00:54:26,880 --> 00:54:28,800 కానీ పేరు తెలుసని వాళ్లకు తెలియదు. 677 00:54:30,320 --> 00:54:32,560 అతని ఇల్లు తెలుసని కూడా తెలియదు. 678 00:54:35,440 --> 00:54:38,520 అందుకే, నువ్వు ఇదంతా సరి చేయాలి. 679 00:54:53,200 --> 00:54:54,080 సరే. 680 00:54:55,320 --> 00:54:56,440 ఇదిగో తీసుకో. 681 00:54:58,920 --> 00:55:02,320 ఇది... ఇది బాగుందా? 682 00:55:05,080 --> 00:55:08,720 నీకు చలేస్తే చెప్పు, ఇది ఆన్ చేస్తాను. 683 00:55:10,080 --> 00:55:12,880 నీకు రోగం రాదనే అనుకుంటున్నాను. బాగానే ఉన్నావా? 684 00:55:12,960 --> 00:55:14,120 చలిగా ఉంది. 685 00:55:14,200 --> 00:55:16,920 తెలుసు. దుప్పట్లు తెస్తానుండు. ఆగు. 686 00:55:20,760 --> 00:55:22,320 హే, రాబ్. ఏంటి సంగతి? 687 00:55:22,440 --> 00:55:25,640 కేట్ అధికారిక ఫిర్యాదు చేసింది. తనను కొట్టావంది. 688 00:55:25,720 --> 00:55:27,680 -జోక్ కదా. -అయ్యుంటే బాగుండేది. 689 00:55:28,360 --> 00:55:31,600 కచ్చితంగా, మన వైపు కథ నేను చెప్పాను, కానీ... 690 00:55:32,480 --> 00:55:34,320 కానీ నిన్ను సస్పెండ్ చేస్తారు. 691 00:55:35,120 --> 00:55:38,400 డబ్బులిస్తాను, అంటే, ఇది సర్దుకునేవరకూ కూడా. 692 00:55:38,480 --> 00:55:41,320 తన కొడుకు జీవితం కాపాడాను తనకు తెలియదు కూడా. 693 00:55:42,800 --> 00:55:43,880 ఏమంటున్నావు? 694 00:55:44,600 --> 00:55:45,520 ఏం లేదు. 695 00:55:47,280 --> 00:55:50,200 అదంతా ఇక అనవసరం. చెప్పినందుకు థాంక్స్, రాబ్. 696 00:55:50,280 --> 00:55:52,880 -అభినందిస్తాను. -చూడు, రేపు మాట్లాడుదాం. 697 00:55:54,600 --> 00:55:56,120 నువ్వు బాగానే ఉన్నావుగా? 698 00:55:56,200 --> 00:55:57,120 అవును. 699 00:55:59,520 --> 00:56:00,600 శుభరాత్రి, రాబ్. 700 00:56:11,600 --> 00:56:14,320 సరే, నీకు దుప్పటి కప్పి వెచ్చగా పడుకోబెడతాను... 701 00:56:14,440 --> 00:56:17,360 ఐజాక్, ఏం చేస్తున్నావు? అలా చేయకు. వేడిగా ఉంది. 702 00:56:17,600 --> 00:56:19,440 లేదు, లేదు, లేదు, బంగారం. 703 00:56:20,080 --> 00:56:22,040 -చలిగా ఉంది. -ఓరి దేవుడా. 704 00:56:25,520 --> 00:56:26,800 ఎందుకు నవ్వుతున్నావు? 705 00:56:27,960 --> 00:56:30,560 తమాషా కాదిది. ఐజాక్, ఎందుకు నవ్వుతున్నావు? 706 00:56:33,040 --> 00:56:36,640 టాంకులో రెండు చేపలు, ఒకటి మరోదానితో అంది, 707 00:56:36,720 --> 00:56:38,960 "దీనిని ఎలా నడపాలో తెలుసా?" అని 708 00:56:43,560 --> 00:56:45,760 -చాలా నవ్వొచ్చింది. -నేను సీరియస్. 709 00:56:46,160 --> 00:56:48,000 నువ్వు, పుస్తకం రాస్తావా? 710 00:56:48,520 --> 00:56:50,840 ఈమెయిల్ రాయాలంటే రెండు రోజులు పడుతుంది. 711 00:56:50,920 --> 00:56:54,040 -కథలు తెలుసు, తెలుసా. -పబ్ కథలు నీవి. 712 00:56:55,480 --> 00:56:58,200 మన్నించు, కానీ నువ్వు దానికన్నా మంచిగా చెప్పాలిక. 713 00:56:59,840 --> 00:57:00,920 సెక్యూరిటీ సంగతేంటి? 714 00:57:02,080 --> 00:57:04,720 వాళ్లు రాత్రిళ్లు పని చేస్తారు, అది ప్రమాదకరం. 715 00:57:05,600 --> 00:57:09,120 ఎవరికి తెలుసు. నేను టాక్సిడెర్మిస్ట్‌నేమో. 716 00:57:13,760 --> 00:57:15,040 ఇలా రా. 717 00:57:19,000 --> 00:57:23,320 నువ్వేం చేయక్కరలేదు తెలుసుగా. 718 00:57:25,080 --> 00:57:26,800 రిటైర్ అయ్యేంత ముసలాడిని కాదు. 719 00:57:27,960 --> 00:57:30,440 పెన్షన్ తగ్గిపోతుంది అలా చేస్తే. 720 00:57:33,960 --> 00:57:35,000 బెల్లా? 721 00:57:36,320 --> 00:57:37,360 ఏంటది? 722 00:57:37,800 --> 00:57:39,880 -ఏంటది? -నాకు తెలియదు. 723 00:57:40,920 --> 00:57:42,640 వెనుక తలుపు వేసావా? 724 00:57:42,720 --> 00:57:45,920 -వేసానేమో. -వేసావా లేదా కచ్చితంగా? 725 00:57:46,120 --> 00:57:47,960 అవును. ఇక, రా. 726 00:57:48,680 --> 00:57:50,440 నేను అలసిపోయాను. పడుకుందాం. 727 00:57:53,040 --> 00:57:54,560 ఐ లవ్ యూ, నిక్ హోల్‌నెస్. 728 00:57:55,720 --> 00:57:56,720 లవ్ యూ, టూ. 729 00:58:02,120 --> 00:58:07,720 నేను రేపు చేస్తాను 730 00:59:01,560 --> 00:59:03,560 ఉపశీర్షికలు అనువదించినది BM 731 00:59:03,640 --> 00:59:05,640 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్