1 00:00:55,160 --> 00:00:56,480 ఎందుకిలా చేస్తున్నావు? 2 00:00:57,240 --> 00:01:00,040 -నేను ఏం చేయట్లేదు. -ఏం చేయలేదని తెలుసు. 3 00:01:01,200 --> 00:01:04,840 కానీ చేస్తావు, నిన్ను బాగు చేయలేదంటే. 4 00:01:05,720 --> 00:01:09,520 మనం మార్చవచ్చు. కానర్, నిన్ను మార్చవచ్చు. 5 00:01:10,840 --> 00:01:12,840 కానీ నువ్వే నాకు సహాయం చేయాలి. 6 00:01:35,840 --> 00:01:39,040 నాకు చంపటం నచ్చదు, కానీ ఇంతకుముందు చేసాను, 7 00:01:39,120 --> 00:01:41,080 అవసరమైతే ఇంకోసారి చేస్తాను. 8 00:01:41,160 --> 00:01:42,200 అర్థమైందా? 9 00:01:52,040 --> 00:01:53,320 ఇక కుర్చీలో కూర్చో. 10 00:02:52,440 --> 00:02:56,480 ద డెవిల్స్ అవర్ 11 00:03:17,960 --> 00:03:19,960 సెయింట్ మైఖేల్స్ వార్త 12 00:03:20,440 --> 00:03:23,160 17 ఏళ్లవాడి చచ్చే యత్నం. 13 00:03:23,400 --> 00:03:24,400 డోస్ ఎక్కువైంది. 14 00:03:26,600 --> 00:03:28,160 పొద్దున్నే ఒప్పుకున్నాడు. 15 00:03:29,360 --> 00:03:30,600 నీవన్నది నిజమే. 16 00:03:31,240 --> 00:03:32,480 ఇది ప్రతీకారం. 17 00:03:33,480 --> 00:03:34,400 ఒక్కడేనా? 18 00:03:34,960 --> 00:03:35,880 అలాగే ఉంది. 19 00:03:36,720 --> 00:03:40,000 వారి డీలర్ ముందుకొస్తున్నాడు. 20 00:03:41,920 --> 00:03:43,240 స్టెన్నర్? 21 00:03:44,360 --> 00:03:46,400 పేరు తెలుసా? 22 00:03:47,480 --> 00:03:48,680 తెలుసు. 23 00:03:49,800 --> 00:03:51,120 అవును, నాకు పేరు తెలుసు. 24 00:03:54,720 --> 00:03:55,640 అబ్బా. 25 00:04:00,720 --> 00:04:02,040 ఇదేం చేయక్కరలేదు. 26 00:04:03,360 --> 00:04:04,280 అవును, చేయాలి. 27 00:05:35,200 --> 00:05:36,240 అవి కనిపిస్తున్నాయా? 28 00:05:40,000 --> 00:05:40,920 పిట్టలా? 29 00:05:49,760 --> 00:05:51,120 అవి నిజం కాదు. 30 00:05:52,720 --> 00:05:53,720 నీకు కనిపిస్తాయి, 31 00:05:54,360 --> 00:05:55,480 వినిపిస్తాయి, 32 00:05:56,080 --> 00:05:57,560 కానీ వాటిని తాకలేవు. 33 00:05:58,080 --> 00:05:59,280 ప్రయత్నించనే వద్దు. 34 00:06:11,600 --> 00:06:12,720 వాడిని పట్టించుకోకు. 35 00:06:13,360 --> 00:06:14,440 రోజర్ ఏం చేయడు. 36 00:06:15,480 --> 00:06:17,320 నిన్నూ నన్ను చూడలేడు? 37 00:06:18,400 --> 00:06:19,840 కానీ నాకు తోడు అంతే. 38 00:06:20,520 --> 00:06:22,640 అంతే కదా, ముసలి నక్కా? 39 00:06:30,320 --> 00:06:33,400 ఓహ్, బాబు. వేలాడుతున్నావా? 40 00:06:35,320 --> 00:06:36,360 నా పట్టు కోల్పోయాను... 41 00:06:38,320 --> 00:06:39,360 చాలా రోజుల క్రితమే. 42 00:06:42,120 --> 00:06:44,240 ఆగు. అక్కడే ఆగు. 43 00:06:57,400 --> 00:06:58,720 ఇది వాస్తవం. 44 00:07:05,920 --> 00:07:06,840 వత్తి పట్టుకో. 45 00:07:11,760 --> 00:07:15,040 చూసావా? పిట్టలు లేవు. 46 00:07:16,320 --> 00:07:19,400 అమ్మా. చెప్పులు వేసుకొని రా. 47 00:07:20,200 --> 00:07:22,040 మంచి అలవాట్లు, నీ పిల్లవాడివి. 48 00:07:22,120 --> 00:07:24,200 -పేరేంటి? -ఐజాక్. 49 00:07:24,520 --> 00:07:25,960 అమ్మా, తను నీ మనవడు. 50 00:07:26,560 --> 00:07:28,880 పుట్టగానే ఏడవలేదు, కదా? 51 00:07:30,960 --> 00:07:32,760 అరే రా, కారు ఎక్కిస్తాను. 52 00:07:32,840 --> 00:07:33,960 ఎలెన్ ఎక్కడ? 53 00:07:34,040 --> 00:07:36,960 వేరే గదిలో ఉంది. బై చెపుతావా? 54 00:07:37,840 --> 00:07:40,120 వద్దు. కలుస్తాను. 55 00:07:40,920 --> 00:07:44,440 -నాకు భోజనం తెస్తుంది. -లేదు, భోజనానికి ఉండవు. 56 00:07:44,640 --> 00:07:46,840 నువ్వు ఇంకోచోట ఉండబోతున్నావు. 57 00:07:46,920 --> 00:07:48,480 ఏంటి? ఏమంటున్నావు? 58 00:07:51,240 --> 00:07:52,800 నేను ఆలోచించలేకపోతున్నాను. 59 00:07:53,360 --> 00:07:54,560 వెళుతున్నావా, సిల్వియా? 60 00:07:58,200 --> 00:07:59,560 కానీ నేను కంపు కొట్టను. 61 00:08:03,000 --> 00:08:05,240 భోజనానికి మెకరోనీ చీజ్. 62 00:08:06,400 --> 00:08:07,520 పరవాలేదా? 63 00:08:09,200 --> 00:08:11,920 -చూస్తాను. -చూడు మరి. 64 00:08:12,880 --> 00:08:15,160 సరే. రా, అమ్మా. ఐజాక్. 65 00:08:36,520 --> 00:08:37,680 హిప్నాటిజం, కదా? 66 00:08:40,720 --> 00:08:44,120 ఒకసారి నేనూ హిప్నాసిస్‌కు వెళ్లాను. పని చేయలేదు. 67 00:08:46,600 --> 00:08:50,520 అన్ని మెదడులు లొంగవని తెలుసా? 68 00:08:52,760 --> 00:08:55,240 సైకోథెరపీ తెలుసా? 69 00:08:56,880 --> 00:08:59,080 అస్సలు తెలియదు. అవసరం రాలేదు. 70 00:09:01,720 --> 00:09:05,200 అంటే, అది బృందపు పని, అందుకే నీ రాకకు సంతోషం. 71 00:09:05,280 --> 00:09:06,120 ఐజాక్ కోసం. 72 00:09:12,160 --> 00:09:15,320 నేను వదిలేయలేదు, మీరు అనుకున్నట్టుగా. 73 00:09:15,760 --> 00:09:16,880 తను నన్ను గెంటేసింది. 74 00:09:16,960 --> 00:09:20,360 పిచ్చి మాటలన్నాను. 75 00:09:22,320 --> 00:09:25,400 అప్పుడు... అనిపించినవి అన్నాను. 76 00:09:26,520 --> 00:09:29,320 -విడిపోయి? -9 నెలలు. 77 00:09:29,760 --> 00:09:33,040 శాశ్వతంగా అని అనుకోలేదు, కానీ కష్టం కదా 78 00:09:33,120 --> 00:09:37,040 మీ పిల్లవాడు అలా... అంటే తనలాగా ఉంటే. 79 00:09:42,840 --> 00:09:44,200 నా గురించి అసలు మాట్లాడుతుందా? 80 00:09:45,400 --> 00:09:47,320 ఇవి ఐజాక్ సెషన్‌లు. 81 00:09:48,200 --> 00:09:52,880 తెలుసు. కానీ నాన్ననుగా? 82 00:09:56,240 --> 00:09:57,760 క్షమించాలి, మీకు... 83 00:09:57,880 --> 00:10:01,320 డాక్టర్-రోగి గోప్యత ఉంటుందని తెలుసు, 84 00:10:01,440 --> 00:10:03,160 అలాంటిదేదో అంటారుగా. 85 00:10:03,240 --> 00:10:04,840 ఉంటుంది. 86 00:10:05,720 --> 00:10:08,440 -సారీ. ఆలస్యమైంది. -ఆలస్యానికి. 87 00:10:08,520 --> 00:10:11,640 పరవాలేదు. పరిచయాలలో ఉన్నామంతే. 88 00:10:12,320 --> 00:10:14,000 -వచ్చినందుకు థాంక్స్. -అది... 89 00:10:17,760 --> 00:10:19,120 ఇన్‌కమింగ్ డీఐ డిలన్ 90 00:10:19,280 --> 00:10:20,880 సారీ. సారీ, సారీ, సారీ. 91 00:10:24,200 --> 00:10:28,280 సరే. మనం ఈ రోజు ఆటతో మొదలుపెడదాము. 92 00:10:28,840 --> 00:10:29,760 నలుగురం కలిసి. 93 00:10:30,120 --> 00:10:31,440 ఏమంటావు, ఐజాక్? 94 00:10:31,520 --> 00:10:33,600 సరే మరి, ఇది చూద్దామా? 95 00:10:35,960 --> 00:10:37,760 అదుర్దా ద్వీపం నుండి తప్పించుకోవటం. 96 00:10:40,000 --> 00:10:43,240 -ఐజాక్? -డా.ప్లేబన్నీ స్ట్రెస్ మెయిడ్స్. 97 00:10:43,320 --> 00:10:44,520 సరదాగా ఉంది. 98 00:10:46,480 --> 00:10:47,640 ఐజాక్. 99 00:10:50,120 --> 00:10:51,840 హే, ఇక్కడేముంది? 100 00:10:56,960 --> 00:10:58,320 నీకు ఇదెక్కడ దొరికింది? 101 00:10:58,880 --> 00:10:59,800 అమ్మమ్మ. 102 00:11:02,280 --> 00:11:04,600 ఇది వద్దు. నీది కాదు. 103 00:11:04,720 --> 00:11:05,640 తిరిగి ఇచ్చేయి. 104 00:11:05,880 --> 00:11:08,360 అంటే, నీది కాదు, బాబు. 105 00:11:08,440 --> 00:11:12,160 -కావాలి. -ఎందుకు? 106 00:11:13,600 --> 00:11:16,120 -తిరిగి ఇవ్వు! -సరే. అలా మాట్లాడకు. 107 00:11:17,640 --> 00:11:21,160 అలా చేయవు. వాటేసుకో. 108 00:11:21,240 --> 00:11:23,080 అంటే, ఇది నీది కాదు, బంగారం. 109 00:11:24,600 --> 00:11:25,520 సరే. 110 00:11:26,800 --> 00:11:27,920 సరేనా? 111 00:12:02,560 --> 00:12:03,480 హే! 112 00:12:15,520 --> 00:12:17,480 -సరే? -హే, డెబ్బీ. 113 00:12:17,560 --> 00:12:18,600 బాగున్నావా? 114 00:12:20,360 --> 00:12:22,680 మెరిడిత్ కారు ముందు పరిగెత్తింది. 115 00:12:22,800 --> 00:12:25,600 జోక్. మెరిడిత్, రా. 116 00:12:25,680 --> 00:12:27,080 లేదు, తనిక్కడ లేదు. తను... 117 00:12:27,680 --> 00:12:29,560 లూసీ కారు ముందు నీవా? 118 00:12:32,360 --> 00:12:33,280 అబద్ధమాడకు. 119 00:12:34,040 --> 00:12:37,000 -ఇదెప్పుడు? -అది... 120 00:12:42,040 --> 00:12:43,600 తప్పు చేసాను. 121 00:12:43,680 --> 00:12:45,720 -ఏంటి? -సారీ, సారీ, సారీ. 122 00:12:45,800 --> 00:12:46,960 లూసీ? 123 00:12:52,760 --> 00:12:53,880 తనను చూసావు కదా? 124 00:13:20,760 --> 00:13:21,680 రవి? 125 00:13:30,640 --> 00:13:32,520 ఇది డిటెక్టివ్ డిలన్‌కు ఇవ్వు. 126 00:13:32,600 --> 00:13:33,680 జాగ్రత్త, వేడిగా ఉంది. 127 00:13:38,280 --> 00:13:39,200 ధన్యవాదాలు. 128 00:13:42,760 --> 00:13:43,640 బాధగా ఉన్నావు. 129 00:13:44,720 --> 00:13:47,560 అవును. అవును. 130 00:13:49,520 --> 00:13:50,440 చాలా బాధగా ఉన్నాను. 131 00:14:08,080 --> 00:14:12,000 అడుకో? ట్రాంపోలిన్. 132 00:14:12,120 --> 00:14:14,040 తనతో మాట్లాడాలి. 133 00:14:38,680 --> 00:14:39,720 ఇది నా తప్పా? 134 00:14:41,480 --> 00:14:44,320 -ఎలా? -ఎయిడెన్‌‌ను కనుక్కోమన్నాను. 135 00:14:44,400 --> 00:14:45,960 వదిలేయాల్సింది. 136 00:14:46,040 --> 00:14:48,200 -నీ పని చేస్తున్నావంతే. -అవునా? 137 00:14:49,120 --> 00:14:50,640 ఆ తుఫాను రాత్రి... 138 00:14:55,000 --> 00:14:59,160 ఆ మనిషి ఎయిడెన్ స్టెన్నర్‌ను చంపేసేవాడు. 139 00:14:59,280 --> 00:15:02,080 -తెలియదుగా. -జరగలేదని తెలుసు, 140 00:15:02,800 --> 00:15:03,920 కానీ నాకు గుర్తుంది. 141 00:15:04,520 --> 00:15:07,040 వేరే జ్ఞాపకాలలానే వాస్తవికంగా. 142 00:15:09,880 --> 00:15:11,000 పిచ్చి అనుకుంటున్నావు? 143 00:15:11,560 --> 00:15:12,480 అనుకోవట్లేదు. 144 00:15:15,400 --> 00:15:16,400 నువ్వు... 145 00:15:17,960 --> 00:15:20,120 ఏంటది? దివ్యదృష్టా? 146 00:15:23,800 --> 00:15:25,960 చాలామందికి జోస్యం తెలుసు. 147 00:15:26,840 --> 00:15:30,400 -డబ్బు. -అది కాదు. 148 00:15:31,040 --> 00:15:34,480 దేహం పడి ఉన్నట్టు. 149 00:15:36,880 --> 00:15:40,120 కళ్లు తేలేసి చూస్తున్నాడు. 150 00:15:42,760 --> 00:15:45,600 జీవితానికి జీవితం పణం ఇస్తున్నానేమో. 151 00:15:45,680 --> 00:15:47,000 అలా చేయట్లేదు. 152 00:15:47,760 --> 00:15:50,760 బదిలీలు, బేరసారాలు లేవు. 153 00:15:54,360 --> 00:15:55,360 ఇదంతా గందరగోళం. 154 00:15:56,520 --> 00:15:59,520 కొంతమందికి అది బాగా అర్థమౌతుందేమో. 155 00:16:01,960 --> 00:16:04,320 ఎయిడెన్‌ను చంపనివ్వలేదు. 156 00:16:04,440 --> 00:16:07,440 అతనేమో ఇంకొకరు చస్తారని చెపుతున్నాడు. 157 00:16:07,560 --> 00:16:08,920 అది ఎవరో కాదు. 158 00:16:16,040 --> 00:16:17,440 ఇది నీ చేతికి ఎలా వచ్చింది? 159 00:16:18,480 --> 00:16:19,680 ఐజాక్ ఇచ్చాడు. 160 00:16:23,160 --> 00:16:24,240 ముచ్చటైనవాడు. 161 00:16:30,280 --> 00:16:32,920 కొన్ని సెలవులు ఇచ్చారు. 162 00:16:33,000 --> 00:16:34,320 నువ్వేమంటావు? 163 00:16:36,440 --> 00:16:38,040 నా పని చేయాలి అంటాను. 164 00:16:38,960 --> 00:16:40,200 వాడెవరైనా సరే, 165 00:16:40,960 --> 00:16:43,400 అతనో హంతకుడు, కిడ్నాపర్. 166 00:16:44,960 --> 00:16:46,400 ఏంటో ఆ దేవుడికే తెలియాలి. 167 00:16:57,200 --> 00:16:58,680 ధర్మరక్షకుడు అనుకుంటున్నాడు. 168 00:16:59,680 --> 00:17:01,120 ఎందుకలా అనిపించింది? 169 00:17:02,080 --> 00:17:03,000 నాకు అతను తెలుసు. 170 00:17:04,360 --> 00:17:06,840 కలవలేదు, ముఖం కూడా చూడలేదు, 171 00:17:06,920 --> 00:17:08,720 కానీ నాకు తెలుసు, రవి. 172 00:17:49,040 --> 00:17:50,080 గిడియన్ షెపర్డ్. 173 00:18:17,680 --> 00:18:18,800 హలో, గిడియన్. 174 00:18:42,560 --> 00:18:43,800 గిడియన్ షెపర్డ్ 175 00:18:57,560 --> 00:19:02,880 గిడియన్ షెపర్డ్ అపహరణ 176 00:19:19,240 --> 00:19:22,240 గిడియన్ షెపర్డ్ హత్య 177 00:19:30,400 --> 00:19:32,520 గిడియన్ విచిత్ర కేసు: 178 00:19:32,560 --> 00:19:35,800 తొమ్మిదేళ్ల పిల్లవాడు తండ్రిని పొడిచి చంపేసి అనవాలు లేకుండా మాయమయ్యాడు. 179 00:19:56,000 --> 00:19:57,640 -లూసీ? -గిడియన్ షెపర్డ్. 180 00:19:59,560 --> 00:20:00,520 ఏంటి? 181 00:20:01,040 --> 00:20:01,920 అది అతని పేరు. 182 00:20:02,000 --> 00:20:05,800 నేను ఇప్పుడే లేచాను, నాకు ఎప్పటినుండో తెలిసినట్టు అలా మదిలో ఉంది. 183 00:20:05,920 --> 00:20:08,200 ఆగు. ఎవరి గురించి అంటున్నావు? 184 00:20:08,440 --> 00:20:11,560 ఆ వ్యక్తి గిడియన్. 185 00:20:13,880 --> 00:20:15,400 -రవి... -క్షమించు. 186 00:20:15,480 --> 00:20:16,800 నాకు అర్థం కావట్లేదు. 187 00:20:17,000 --> 00:20:17,920 తను వాస్తవం. 188 00:20:18,480 --> 00:20:19,440 నేను వెతికాను. 189 00:20:20,040 --> 00:20:24,800 గిడియన్ 1967లో మాయం, వయసు 9, 190 00:20:27,080 --> 00:20:29,000 వాళ్ల నాన్నను పొడిచి చంపేసాక. 191 00:20:30,800 --> 00:20:32,560 అతనే అని ఎలా? 192 00:20:32,640 --> 00:20:34,320 అనుకోను, తెలుసు. 193 00:20:34,400 --> 00:20:36,080 నాకు గుర్తుంది. 194 00:20:36,160 --> 00:20:38,280 స్లేడ్, ఎయిడెన్ గుర్తున్నట్టుగానే. 195 00:20:38,320 --> 00:20:39,320 -లూసీ. -నేను చెప్పేది విను. 196 00:20:39,440 --> 00:20:41,560 తల్లి స్టర్లింగ్‌‌లో చనిపోయింది, 197 00:20:41,640 --> 00:20:43,320 కానీ తమ్ముడున్నాడు, మాల్కం. 198 00:20:43,400 --> 00:20:46,760 ఫేస్‌బుక్ ప్రకారం తను చెల్టన్‌హంలోని సర్జన్. 199 00:20:46,880 --> 00:20:49,080 అతని చిరునామా తెలుసుకోగలవా? 200 00:20:49,160 --> 00:20:52,200 50 ఏళ్ల క్రితం కేసుతో ఎవరినంటే వాళ్లను విసిగించలేము. 201 00:20:52,280 --> 00:20:53,320 ఎవరంటే వాళ్లు కాదు. 202 00:20:53,440 --> 00:20:56,200 అతను నా కొడుకును ఎత్తుకెళ్లిన వాడి తమ్ముడు. 203 00:20:56,280 --> 00:20:58,480 నీ అనుమతి కోసం కాల్ చేయలేదు. 204 00:20:58,560 --> 00:21:03,240 -ఎందుకు కాల్ చేసావు? -నాతో వస్తావో రావో తెలుసుకోవటానికి. 205 00:21:21,400 --> 00:21:24,280 పాటలు విను. దూరముంది. 206 00:21:38,200 --> 00:21:39,800 మనం ఇలా చేయకూడదు. 207 00:21:40,960 --> 00:21:45,560 -ఎవరు రమ్మనలేదు. -రమ్మని అడుక్కున్నావు. 208 00:21:45,880 --> 00:21:48,080 లేదు, అడగలేదు. అవకాశం ఇచ్చానంతే. 209 00:21:50,560 --> 00:21:51,960 నిక్ ఏమంటాడో తెలుసు. 210 00:21:59,680 --> 00:22:02,360 సారీ. పది రెండూ. నువ్వు పోలీసువాడివని మరిచిపోయాను. 211 00:22:03,000 --> 00:22:03,920 పర్వాలేదు. 212 00:22:04,760 --> 00:22:06,480 హెచ్చరికతో సరిపెడతాను. 213 00:22:21,600 --> 00:22:24,320 ఏం చేస్తున్నావు? పొగ తాగే పెళ్లికూతురు నచ్చదు. 214 00:22:24,400 --> 00:22:25,280 నాకు కంగారుగా ఉంది. 215 00:22:25,360 --> 00:22:26,320 నీకు వ్యసనం అది. 216 00:22:26,720 --> 00:22:28,720 అరే. అసలు తాగవుగా. 217 00:22:29,880 --> 00:22:32,760 చాలా గొప్ప రోజు. చాలా ఒత్తిడిగా ఉంది. 218 00:22:34,560 --> 00:22:36,320 అరే, ఇక తాగింది చాలు. 219 00:22:37,640 --> 00:22:38,880 ముహూర్తం. 220 00:22:45,760 --> 00:22:46,680 బాగానే ఉన్నావా? 221 00:22:46,960 --> 00:22:48,480 అవును, క్షమించు. 222 00:22:48,880 --> 00:22:50,400 చాంబర్స్, చూపు రోడ్డు మీద. 223 00:23:01,080 --> 00:23:02,720 అమ్మ బయటకు తీసుకెళ్లదేం? 224 00:23:02,800 --> 00:23:06,120 తను బిజీ, డ్రైవింగ్ ఘోరం. 225 00:23:06,280 --> 00:23:07,680 అదే చెపుతాను. 226 00:23:07,760 --> 00:23:09,840 సరే. అప్పుడు నేను చస్తాను కనుక 227 00:23:09,920 --> 00:23:12,640 నీకు నువ్వే నేర్చుకో. ధ్యాస. 228 00:23:13,560 --> 00:23:15,560 కాక్‌పిట్ డ్రిల్. ముందు ఏంటి? 229 00:23:16,120 --> 00:23:18,480 -న్యూట్రల్‌లో ఉండేలా చూడు. -దానికి ముందు? 230 00:23:22,800 --> 00:23:23,720 జెల్లీ తిను పాప. 231 00:23:24,640 --> 00:23:25,800 -ఎందుకు? -చక్కెర. 232 00:23:26,240 --> 00:23:27,560 ఏకాగ్రతకు మంచిది. 233 00:23:29,080 --> 00:23:31,360 సరే. నన్ను ప్రయత్నించనివ్వు. 234 00:23:33,160 --> 00:23:35,160 బాగుంది. ఎవరది? 235 00:23:43,160 --> 00:23:46,480 -మాల్కం? -నేనే. 236 00:23:47,080 --> 00:23:48,560 డీఐ రవి డిలన్. 237 00:23:48,800 --> 00:23:52,360 మాట్లాడాలి. ఏమనుకోకపోతే. 238 00:23:52,440 --> 00:23:53,680 ఇదంతా దేని గురించి? 239 00:23:57,920 --> 00:23:59,280 ఏకాంతంగా మాట్లాడవచ్చా? 240 00:24:02,440 --> 00:24:03,360 పెయింట్ చేస్తారా? 241 00:24:03,680 --> 00:24:04,600 నా కూతురు. 242 00:24:05,440 --> 00:24:08,360 నా కూతురు. కూతురిని పెయింట్ చేయను. 243 00:24:08,440 --> 00:24:09,720 అర్థమౌతుందిగా. 244 00:24:10,120 --> 00:24:12,320 -కూర్చొనే చోటు ఉందా? -లేదు. 245 00:24:14,000 --> 00:24:15,480 ఆ స్టూల్ వాడుకోవచ్చు. 246 00:24:16,520 --> 00:24:17,520 మీకోసం అడిగాను. 247 00:24:24,400 --> 00:24:26,960 -చచ్చాడా? -సారీ. 248 00:24:27,200 --> 00:24:29,680 మా అన్న? అతను చచ్చాడని చెప్పబోతున్నారు. 249 00:24:30,480 --> 00:24:32,480 లేదు. నాకు తెలిసి లేదు. 250 00:24:33,160 --> 00:24:34,440 అయితే ఇదంతా దేనికి? 251 00:24:34,520 --> 00:24:36,760 మీ అన్నతో సంబంధాలు ఉన్నాయా? 252 00:24:39,600 --> 00:24:40,600 అంతగా లేవు. 253 00:24:42,680 --> 00:24:44,600 "అంతగా లేవు" అంటే అర్థం? 254 00:24:45,920 --> 00:24:47,560 అంటే నేను అతన్ని కలవలేదు. 255 00:24:47,640 --> 00:24:49,120 మాయమైనప్పటినుండి. 256 00:24:52,280 --> 00:24:56,560 మధ్యలో కాల్స్, సందేశాలు, 257 00:24:57,400 --> 00:24:59,600 అలాంటివి, మమ్మల్ని గమనిస్తున్నట్టున్నాడు. 258 00:24:59,920 --> 00:25:01,200 ఎందుకు అనిపించింది? 259 00:25:02,800 --> 00:25:05,600 వీధి చివర దారి పక్కన ఒకటే కారు. 260 00:25:06,880 --> 00:25:09,840 పోలీసులకు చెపితే, ఏం లేదన్నారు. 261 00:25:09,920 --> 00:25:13,280 -ఎర్ర నిస్సాన్? -ఎలా తెలుసు? 262 00:25:13,760 --> 00:25:16,400 ఊహించానంతే. చివరిసారిగా ఎప్పుడు సందేశం పంపాడు? 263 00:25:19,960 --> 00:25:22,560 -నా పుట్టినరోజున. -పుట్టినరోజు ఎప్పుడు? 264 00:25:26,120 --> 00:25:27,080 మూడు వారాల క్రితం. 265 00:25:31,800 --> 00:25:33,040 వేకువజామున 1:23? 266 00:25:33,840 --> 00:25:37,720 అర్థరాత్రుళ్లే చేస్తాడు, నేను ఎత్తనని తెలుసు కనుక. 267 00:25:43,920 --> 00:25:45,160 హాయ్, మాల్. 268 00:25:46,840 --> 00:25:49,200 ఈ సందేశాలు వింటావో లేదో తెలియదు. 269 00:25:49,280 --> 00:25:51,320 ఇప్పటికి వంద పంపుంటాను. 270 00:25:53,320 --> 00:25:55,760 వచ్చే ఏడాది నా కబురు వింటావో లేదో తెలియదు. 271 00:25:56,480 --> 00:25:57,400 వింటావనే ఆశ. 272 00:25:59,880 --> 00:26:04,240 ఒకరోజు మాట్లాడతావని ఆశ. 273 00:26:06,480 --> 00:26:07,960 అర్థం చేసుకుంటావని చెప్పు. 274 00:26:10,160 --> 00:26:11,720 కానీ నీకు కాదని తెలుసు. 275 00:26:14,120 --> 00:26:18,040 నీకు మంచి జీవితం లభించింది అది చాలు నాకు. 276 00:26:18,800 --> 00:26:20,000 అందుకే నేను అది చేసాను. 277 00:26:21,360 --> 00:26:22,520 నువ్వు బతకాలని. 278 00:26:24,520 --> 00:26:26,440 మొదట నిన్నే కాపాడాను. 279 00:26:29,880 --> 00:26:32,160 ఇది వింటే, పుట్టినరోజు శుభాకాంక్షలు. 280 00:26:33,880 --> 00:26:38,160 58ని ఆస్వాదించు. జాగ్రత్త. 281 00:26:46,560 --> 00:26:48,320 అది నేను ఇంకోసారి వినాలి. 282 00:26:54,760 --> 00:26:55,680 హలో. 283 00:27:03,520 --> 00:27:04,440 ఐజాక్ 284 00:27:08,480 --> 00:27:09,760 అమ్మ కోసం చూస్తున్నాను. 285 00:27:14,160 --> 00:27:15,800 రోజర్స్ గారు. 286 00:27:15,880 --> 00:27:17,560 మనం ఒంటరిగా బయటకు వెళ్లకూడదు. 287 00:27:18,800 --> 00:27:19,760 ఐజాక్. 288 00:27:21,080 --> 00:27:22,240 ఎవరితో మాట్లాడుతున్నావు? 289 00:27:23,960 --> 00:27:25,440 కళ్లద్దాల మనిషితో. 290 00:27:26,920 --> 00:27:29,040 -టక్ టక్. -హలో. 291 00:27:30,400 --> 00:27:31,320 మైక్. 292 00:27:33,000 --> 00:27:34,080 ఐజాక్ నాన్నను. 293 00:27:35,400 --> 00:27:36,760 సరే. సారీ. 294 00:27:37,080 --> 00:27:40,200 -రోజర్స్‌ను. -అమ్మ పంపింది. 295 00:27:40,280 --> 00:27:42,240 ఆఫీసుకు కాల్ చేసానని చెప్పింది. 296 00:27:42,320 --> 00:27:45,640 అవునా? ఇమెయిల్ పంపారేమో. 297 00:27:45,920 --> 00:27:48,320 క్షమించాలి, ఇబ్బందే కానీ, అది పద్ధతి ఇక్కడ. 298 00:27:48,400 --> 00:27:50,080 సరే, అర్థం చేసుకోగలను. 299 00:27:53,640 --> 00:27:54,680 పద. మైక్. 300 00:27:55,080 --> 00:27:57,560 -ఇంటి పేరు? -స్టీవెన్స్. 301 00:27:57,680 --> 00:28:00,360 సారీ. అదే. రూఢీకి. 302 00:28:00,440 --> 00:28:01,520 పరవాలేదు. 303 00:28:01,600 --> 00:28:04,200 అమ్మ ఉదయం దింపుతుందా? 304 00:28:04,280 --> 00:28:05,440 కొంచెం మాట్లాడాలి అంతే. 305 00:28:10,320 --> 00:28:12,760 తన గురించి అయితే నాతో చెప్పండి. 306 00:28:13,440 --> 00:28:14,360 తన గురించే. 307 00:28:14,640 --> 00:28:17,520 ఏం లేదు. ఈమధ్య బాగా పరధ్యానం ఎక్కువైంది. 308 00:28:18,040 --> 00:28:21,400 అలా అయ్యాక అనుకోవచ్చు, కానీ... 309 00:28:22,160 --> 00:28:23,120 అది... 310 00:28:26,040 --> 00:28:27,600 మిమ్మల్ని భయపెడుతున్నాడు, కదా? 311 00:28:28,000 --> 00:28:30,120 లేదు, దేవుడా, కాదు. అలా అనట్లేదు. 312 00:28:30,840 --> 00:28:32,960 లేదు, గాలిలో మాటలు. 313 00:28:33,800 --> 00:28:37,120 -అదృశ్య వ్యక్తులు. -అవును, అలా చేస్తాడు. 314 00:28:38,120 --> 00:28:41,320 అమ్మమ్మకు స్క్రీజోఫెనియా. 315 00:28:41,400 --> 00:28:44,160 దానికీ నొప్పి లేకపోవటానికి కారణం తెలియట్లేదు. 316 00:28:44,240 --> 00:28:45,920 చేతి వాత తెలుసా. 317 00:28:47,800 --> 00:28:52,160 అంటే, పిల్లలను సైకో అనకూడదట. చదివాను ఎక్కడో. 318 00:28:52,360 --> 00:28:55,320 చిన్న వయస్సులో న్యూరోడైవర్సిటీని కనుగొనటం కష్టం. 319 00:28:56,400 --> 00:28:57,680 న్యూరోడైవర్సిటీ? 320 00:29:02,360 --> 00:29:06,240 అంటే, పెద్దయ్యాక ఏమవుతాడో మరి? 321 00:29:06,320 --> 00:29:08,840 -అవాక్కు. -నిద్రలో నన్ను చంపవచ్చు. 322 00:29:09,840 --> 00:29:11,280 సారీ. కుళ్లు జోకది. 323 00:29:11,880 --> 00:29:13,600 కలవటం సంతోషం, రోజర్స్ గారు. 324 00:29:13,680 --> 00:29:15,880 సరే. సరే, మిమ్మల్ని కూడా. 325 00:29:32,880 --> 00:29:34,640 ఆ రికార్డింగ్ నాకు పంపుతావా? 326 00:29:37,960 --> 00:29:38,960 అస్సలు పంపకూడదు. 327 00:29:39,840 --> 00:29:41,920 -ఇది సాక్ష్యం. -సీరియస్‌గా అంటున్నావా? 328 00:29:42,760 --> 00:29:46,800 -ఇప్పటికే చాలా ఇబ్బందులు. -ఇంకొక్కసారి వినవచ్చా? 329 00:29:57,480 --> 00:29:58,400 హాయ్, మాల్. 330 00:30:00,120 --> 00:30:02,480 ఈ సందేశాలు వింటావో లేదో తెలియదు. 331 00:30:02,560 --> 00:30:04,400 ఇప్పటికి వంద పంపుంటాను. 332 00:30:06,360 --> 00:30:10,240 -ఒకరోజు ఫోన్ ఎత్తుతావని-- -ఆపు. 333 00:30:10,320 --> 00:30:11,480 వెనక్కు వెళ్లు. 334 00:30:16,720 --> 00:30:18,760 -హాయ్, మాల్. -ఏంటది? 335 00:30:19,600 --> 00:30:20,720 దగ్గరలో రైలు ఉంది. 336 00:30:20,800 --> 00:30:24,280 ...వినవేమో. 100 పంపాను. 337 00:30:25,480 --> 00:30:28,520 ఫోన్ ఎత్తుతావని... 338 00:30:29,600 --> 00:30:32,160 -సరే. -లైన్ దగ్గరున్నాను. 339 00:30:32,240 --> 00:30:33,920 నమ్ము, ఆ శబ్దం తెలుసు. 340 00:30:35,560 --> 00:30:38,560 అంటే, ట్రాకుల దగ్గరున్నాడు. అలాంటివి చాలా ఉంటాయిగా. 341 00:30:38,640 --> 00:30:41,760 హారన్‌లు ఎక్కువ. 342 00:30:41,840 --> 00:30:43,520 గుహలు, లెవల్ క్రాసింగులు. 343 00:30:43,880 --> 00:30:46,120 అతడు ఇంకా అక్కడే ఉన్నాడనుకుంటే, 344 00:30:46,200 --> 00:30:48,920 అంటే, 100 మైళ్ళ పరిధిలో? 345 00:30:50,720 --> 00:30:54,200 పొద్దున్నే 1:23 గంటలకు ఎక్కువ రైళ్లు వెళ్లవు కదా. 346 00:30:54,280 --> 00:30:56,040 కొద్ది నిముషాలు అటూ ఇటూ. 347 00:30:57,320 --> 00:30:58,720 ప్రయత్నించి చూడవచ్చు. 348 00:30:58,800 --> 00:31:01,560 రైల్వే మ్యాప్ ఇంకా రైలు షెడ్యూల్ కావాలంతే. 349 00:31:02,000 --> 00:31:04,320 చాలా బాగా చేసావు, డిటెక్టివ్ చాంబర్స్. 350 00:31:14,680 --> 00:31:15,600 క్షమించు. 351 00:31:17,200 --> 00:31:18,120 పరవాలేదు. 352 00:31:23,680 --> 00:31:26,480 -నీకు రికార్డింగ్ పంపుతాను. -అమోఘం. 353 00:31:41,880 --> 00:31:42,840 హలో? 354 00:31:46,640 --> 00:31:47,560 హే. 355 00:31:51,800 --> 00:31:52,720 సరదాగా ఉందా? 356 00:31:53,000 --> 00:31:55,960 సరే. ఫుట్‌బాల్ నేర్చుకుంటున్నావా? 357 00:31:58,960 --> 00:32:00,200 హే. 358 00:32:01,920 --> 00:32:03,000 అమ్మను వాటేసుకో. 359 00:32:05,800 --> 00:32:08,920 -ఎక్కడికి వెళ్లావు? -సమయం తెలియలేదు. సారీ. 360 00:32:09,480 --> 00:32:11,720 హా? ఎక్కడ గడిపావు? 361 00:32:13,560 --> 00:32:15,280 పనులు అంతే. 362 00:32:15,560 --> 00:32:17,360 -అదంతా అవసరమా? -అవసరం లేదు. 363 00:32:17,440 --> 00:32:18,720 ఎందుకని? రహస్యమా? 364 00:32:18,800 --> 00:32:21,320 రహస్యం కాదు. చెప్పను. 365 00:32:21,400 --> 00:32:24,000 -అదే కదా రహస్యం అంటే? -ఐజాక్ తిన్నాడా? 366 00:32:24,680 --> 00:32:26,160 అవును, అవును. 367 00:32:26,240 --> 00:32:29,360 పాస్తా బాగా తిన్నాడు. 368 00:32:29,440 --> 00:32:31,000 ఎప్పటిలాగే చేసాను. 369 00:32:31,080 --> 00:32:33,760 కావాలంటే కొంచెం ఉంది. 370 00:32:34,240 --> 00:32:36,920 సరే. ఐస్ క్రీం కూడా. 371 00:32:37,000 --> 00:32:38,080 పరవాలేదు కదా. 372 00:32:38,640 --> 00:32:40,080 ఐస్ క్రీం లేదే ఇక్కడ. 373 00:32:41,240 --> 00:32:45,360 స్ట్రాబెర్రీ కొన్నాను. తన ఫేవరేట్? 374 00:32:48,200 --> 00:32:49,120 ఏంటి? 375 00:32:56,000 --> 00:32:59,520 -చెల్టన్‌హం. -చెల్టన్‌హం? 376 00:33:00,920 --> 00:33:03,480 రవితో... డీఐ డిలన్. మేము... 377 00:33:05,040 --> 00:33:08,200 మేము ఒక కేసు కలిసి చేస్తున్నాం. 378 00:33:09,440 --> 00:33:12,360 పోలీసులతో కలిసి చేస్తున్నావా? 379 00:33:15,160 --> 00:33:19,480 ఐజాక్‌ను తీసుకెళ్లినవాడి పేరు గిడియన్ షెపర్డ్. 380 00:33:19,800 --> 00:33:21,480 అతని తమ్ముడితో మాట్లాడాము. 381 00:33:22,560 --> 00:33:23,720 క్షమించు, ఏంటి? 382 00:33:23,840 --> 00:33:25,760 -మాకో ఆధారం ఇచ్చాడు. -ఆధారమా? 383 00:33:27,280 --> 00:33:30,320 లూసీ, వాడు... సీరియల్ కిల్లర్. 384 00:33:31,160 --> 00:33:32,520 ఏమనుకుంటున్నావు అసలు? 385 00:33:32,600 --> 00:33:35,400 ఇది ముగించాలని అనుకుంటున్నాను. 386 00:33:35,920 --> 00:33:37,960 -ఆపాలి. -ముగింపు. 387 00:33:38,320 --> 00:33:39,720 మన కొడుకు వచ్చేసాడు. 388 00:33:39,880 --> 00:33:40,800 భద్రంగా ఉన్నాడు. 389 00:33:41,200 --> 00:33:42,640 అదే మనకు చాలు. 390 00:33:45,240 --> 00:33:46,160 ఏంటి? 391 00:33:47,000 --> 00:33:47,920 ఏం లేదు. 392 00:33:49,640 --> 00:33:52,760 సరి చేయటానికి ఏం చేయాలో చెప్పు. 393 00:33:53,520 --> 00:33:55,920 ఏమైనా చేస్తాను. 394 00:33:56,000 --> 00:34:00,280 వీధులలో వేటాడాలా? కావాలంటే చేస్తాను. 395 00:34:00,560 --> 00:34:02,720 నా గ్యారేజీలో పాత బీబీ గన్ ఉంది. 396 00:34:05,320 --> 00:34:08,320 మైక్, మామూలు అవ్వాలి అంతే. 397 00:34:08,440 --> 00:34:10,760 అది చేయగలవా? ఇదంతా మామూలు చేయగలవా? 398 00:34:12,160 --> 00:34:15,400 మామూలు దానివి కాదు, లూసీ స్టీవెన్స్. 399 00:34:15,480 --> 00:34:16,640 అందుకే నువ్వంటే ఇష్టం. 400 00:34:20,400 --> 00:34:23,600 కానీ అదే కోరికైతే. 401 00:34:25,760 --> 00:34:26,880 అద్భుతం. 402 00:34:28,560 --> 00:34:30,160 సాసేజ్ పాస్తా మరి. 403 00:34:47,200 --> 00:34:50,640 ఐస్ క్రీం ఇచ్చాను, సరేనా? 404 00:34:52,640 --> 00:34:54,360 -సరే. -మంచివాడివి. 405 00:36:37,040 --> 00:36:38,520 మళ్లీ చెప్పు నాకు. 406 00:36:38,600 --> 00:36:42,000 -చూడు, నాటకీయంగా-- -మళ్లీ చెప్పు నాకు. 407 00:36:42,120 --> 00:36:45,200 -నీకు నువ్వే వినాలి ఇది. -తర్కం గట్టిది. 408 00:36:45,640 --> 00:36:46,600 సరిగ్గా చెప్పాలంటే, 409 00:36:46,640 --> 00:36:49,400 వీడే ఫిషర్‌ను, స్లేడ్‌ను చంపినవాడు. 410 00:36:49,640 --> 00:36:52,360 ఇతను ఐజాక్, జోనాలాంటి 411 00:36:52,440 --> 00:36:54,080 చాలామంది పిల్లలను అపహరించినవాడు. 412 00:36:54,160 --> 00:36:56,280 దురదృష్టం, అతను కాకపోవచ్చు, 413 00:36:56,360 --> 00:36:59,880 కానీ 50 ఏళ్ల నుండి దొరకని హంతకుడిని పట్టుకోవచ్చు. 414 00:36:59,960 --> 00:37:01,080 రెండువైపులా లాభమే. 415 00:37:03,960 --> 00:37:04,840 సరే. 416 00:37:05,040 --> 00:37:07,200 -సరే దేనికి? -సరే, ఎంసీఐఎస్‌కు పంపుతాను. 417 00:37:07,320 --> 00:37:10,600 -ఆగిపోతుంది. -అర్జెంట్ అంటాను. 418 00:37:12,640 --> 00:37:14,480 కానీ నువ్వు వెళ్లిపో ముందు. 419 00:37:16,320 --> 00:37:18,640 -నిక్ నిన్ను ఇది చేయనివ్వడు. -వదిలెయ్యి. 420 00:37:23,480 --> 00:37:24,400 క్షమించు. 421 00:37:26,160 --> 00:37:29,040 కావాలంటే తలుపు దఢాలున వెయ్యి వెళ్లేటప్పుడు. 422 00:38:07,120 --> 00:38:09,400 -హాయ్. -నాకు వాడు దొరికాడు. 423 00:38:10,000 --> 00:38:12,400 మెల్‌వుడ్ రిపేర్. 424 00:38:12,480 --> 00:38:14,040 సందేశంలో సమయాలకు సరిగ్గా నప్పుతుంది. 425 00:38:14,520 --> 00:38:15,480 సరిగ్గా చెప్పావు. 426 00:38:15,800 --> 00:38:16,640 మరి ఇప్పుడు ఏంటి? 427 00:38:17,040 --> 00:38:19,520 బాస్ మేజర్ క్రైమ్స్‌కు పంపుతానన్నాడు. 428 00:38:19,600 --> 00:38:20,480 అంటే ఏంటి? 429 00:38:21,280 --> 00:38:22,840 అంటే మనకు సహాయం ఉండదు. 430 00:38:23,000 --> 00:38:24,320 ఏదన్నా చెయ్యి. 431 00:38:24,640 --> 00:38:28,200 హంతకుడు, లూసీ. అతని చోటు నాకు తెలుసు. 432 00:38:28,320 --> 00:38:29,320 నేను ఆపగలను. 433 00:38:30,040 --> 00:38:32,400 లేదు, నువ్వు... ఆపలేవు. 434 00:38:34,120 --> 00:38:35,440 నీకు దెబ్బ తగులుతుంది. 435 00:38:36,040 --> 00:38:37,960 గాయపడుతున్నారుగా. 436 00:38:38,120 --> 00:38:40,160 నేను కాకపోతే ఇంకెవరూ ఇది పట్టించుకోరు. 437 00:38:40,360 --> 00:38:42,080 -రవి? -వివరాలు చెబుతాను. 438 00:38:42,160 --> 00:38:43,400 రవి, ప్లీజ్ జాబితా... 439 00:38:52,640 --> 00:38:54,680 అరే, అరే, అరే, ప్లీజ్. 440 00:39:30,160 --> 00:39:32,200 -పరవాలేదా? -పిచ్చి. 441 00:39:32,400 --> 00:39:33,600 కంగారేంటి? 442 00:39:34,360 --> 00:39:36,640 గదిలోకి పోయి మాటలు చెప్పి, ముద్దాడాలి, 443 00:39:36,760 --> 00:39:39,080 -రావాలి. -కంపరం. 444 00:39:39,160 --> 00:39:40,560 ఏమవుతుందట? 445 00:39:40,640 --> 00:39:42,040 పిత్తుతావు అంతే. 446 00:39:42,320 --> 00:39:45,360 ఆంటీ పిత్తింది అంతే. 447 00:39:45,440 --> 00:39:46,360 ధన్యవాదాలు, రియా. 448 00:39:46,920 --> 00:39:50,520 పెళ్లాడుతావా? 8 దాకా పాసు. 449 00:39:50,640 --> 00:39:52,000 అది చెప్పావు. 450 00:39:52,080 --> 00:39:56,120 బ్యూటీ అండ్ ద బీస్ట్ ఫేవరేట్. గుడ్‌ఫెల్లాస్ కాదు. 451 00:39:56,320 --> 00:39:58,560 -అది ఉపన్యాసానికి దాచుకో. -నీ బొంద. 452 00:39:59,200 --> 00:40:02,080 గుర్తుంచుకో, తప్పు చేస్తున్నావు. 453 00:40:02,520 --> 00:40:03,440 ధన్యవాదాలు, బేబ్. 454 00:40:05,840 --> 00:40:08,000 -లవ్ యూ. -కంపరం. 455 00:40:10,480 --> 00:40:11,480 సరే. 456 00:43:47,960 --> 00:43:50,160 అవర్షన్ థెరపీతో మెదడులో మార్పు 457 00:45:05,160 --> 00:45:07,160 దయచేసి దానిని ఆపు. 458 00:45:12,120 --> 00:45:13,120 నీ పేరేంటి? 459 00:45:14,040 --> 00:45:16,040 -కానర్. -కానర్ ఏంటి? 460 00:45:18,240 --> 00:45:19,640 కానర్ లార్సన్. 461 00:45:21,240 --> 00:45:23,480 ఇక్కడ ఎంతకాలంగా ఉన్నావు, కానర్ లార్సన్? 462 00:45:24,280 --> 00:45:25,400 తెలియదు. 463 00:45:28,040 --> 00:45:30,080 మనం త్వరగా వెళ్ళాలి, పద. 464 00:45:57,920 --> 00:46:00,160 వీలైనంత దూరం పారిపో. 465 00:46:00,240 --> 00:46:01,160 వెళ్లు. ఇప్పుడే! 466 00:46:48,640 --> 00:46:50,080 వచ్చావా, డిలన్? 467 00:46:53,560 --> 00:46:54,920 నేను వాడిని చంపబోవట్లేదు. 468 00:46:55,400 --> 00:46:56,640 అది నా పథకం కాదు. 469 00:46:59,000 --> 00:47:00,600 కానీ నువ్వు రావాల్సింది కాదు. 470 00:47:09,400 --> 00:47:11,000 ముందే ఈ పోరు అయింది. 471 00:47:12,320 --> 00:47:13,240 నువ్వు గెలవలేవు. 472 00:47:17,760 --> 00:47:19,080 డిలన్, నా మాట విను. 473 00:47:31,880 --> 00:47:34,440 నిన్ను వదిలేస్తాను 474 00:47:34,720 --> 00:47:35,680 అలా పడుండు. 475 00:47:36,320 --> 00:47:37,240 పడుండు! 476 00:47:53,520 --> 00:47:56,560 నన్ను వదిలెయ్యి! 477 00:47:59,600 --> 00:48:00,440 క్షమించు. 478 00:49:28,440 --> 00:49:29,360 ఆంబులెన్స్. 479 00:50:26,440 --> 00:50:29,400 -అది వేడి, వేడిగా ఉంది. -ఏం కాలేదుగా? 480 00:50:31,240 --> 00:50:32,760 వేడి, ముట్టుకోకు. 481 00:50:32,840 --> 00:50:34,920 ఎనిమిది గంటలు ఒవెన్‌లో ఉంది. 482 00:50:35,000 --> 00:50:37,040 కొత్త ఒవెన్ గ్లౌజులు కావాలి. 483 00:50:38,000 --> 00:50:39,440 ఒవెన్ గ్లౌజులు కావాలి. 484 00:50:45,200 --> 00:50:49,520 -సహాయం కావాలా? -వద్దు, అలాగే ఉండు. 485 00:50:49,640 --> 00:50:50,560 మేము చేసాము. 486 00:51:08,160 --> 00:51:11,360 -హాయ్. -రాత్రికి? 487 00:51:12,360 --> 00:51:14,400 మైక్ వంట చేస్తున్నాడు. 488 00:51:15,080 --> 00:51:16,200 ఎందుకు? 489 00:51:16,280 --> 00:51:17,880 లాయర్‌ వద్దట. 490 00:51:18,520 --> 00:51:19,600 ఏమన్నా చెప్పాడా. 491 00:51:19,760 --> 00:51:20,680 లేదు. 492 00:51:20,840 --> 00:51:22,400 ఒక్క ముక్క లేదు. 493 00:51:25,280 --> 00:51:26,800 ఆసుపత్రిలోనా? 494 00:51:26,880 --> 00:51:28,920 వదిలేసారు. మంచి ప్రవర్తన. 495 00:51:31,000 --> 00:51:32,120 నన్ను కలవాలన్నాడు. 496 00:51:33,320 --> 00:51:35,240 అన్నీ వివరిస్తాను అన్నాడు. 497 00:51:35,480 --> 00:51:37,600 కానీ నాకూ, నా సహోద్యోగులకు కాదు. 498 00:51:39,040 --> 00:51:41,800 కేవలం లూసీ చాంబర్స్‌తోనే. 499 00:51:43,240 --> 00:51:44,240 లూసీ? 500 00:51:45,000 --> 00:51:46,000 అవును. 501 00:51:46,600 --> 00:51:48,440 డిన్నర్ త్వరగా? 502 00:52:12,720 --> 00:52:14,080 కూర్చుంటావా? 503 00:52:26,840 --> 00:52:29,880 -నవ్వెందుకు? -ఏం లేదు. క్షమించు. 504 00:52:44,360 --> 00:52:46,160 ఇంతకుముందు ఈ గదికి వచ్చావా? 505 00:52:48,800 --> 00:52:49,880 లేదు. 506 00:52:51,160 --> 00:52:52,520 కానీ వచ్చినట్టుగా ఉందా? 507 00:52:53,880 --> 00:52:55,000 అలా ఏం లేదే? 508 00:52:56,240 --> 00:52:57,760 పూర్వానుభవం. 509 00:52:59,160 --> 00:53:01,960 మెదడులో షార్ట్ సర్క్యూట్ లాగా. 510 00:53:02,520 --> 00:53:06,080 నీ ఈ క్షణం జ్ఞాపక కేంద్రంలో, 511 00:53:06,160 --> 00:53:09,120 ఇంతకుముందు జరిగినట్టుగా అనిపించేలా. 512 00:53:28,200 --> 00:53:29,120 జీసెస్. 513 00:53:31,200 --> 00:53:32,840 నీకేం కావాలి అసలు? 514 00:53:40,000 --> 00:53:42,560 విని ఉండాల్సింది. వినుంటే బాగుండేది. 515 00:53:43,480 --> 00:53:45,120 ఈ గోలంతా ఆపేవాడిని. 516 00:53:46,840 --> 00:53:48,680 కానీ నన్ను అంటావు. 517 00:53:49,840 --> 00:53:52,920 స్వీయ నింద కాదుగా. 518 00:53:53,160 --> 00:53:56,040 -దేనికి నిందించుకోవాలి? -ఏమైంది. 519 00:53:57,280 --> 00:53:58,400 తుఫాను తరువాత. 520 00:53:59,520 --> 00:54:02,080 నీ భాగస్వామిది. 521 00:54:03,040 --> 00:54:04,240 మంచివాడిలాగా ఉన్నాడు. 522 00:54:08,760 --> 00:54:10,440 నీ మెప్పు కోసం కాదు. 523 00:54:11,760 --> 00:54:13,720 మన ఆప్తులు చాలామంది ఉంటారు. 524 00:54:15,880 --> 00:54:17,200 నీకు ఎవరు ఆప్తులు? 525 00:54:18,120 --> 00:54:19,520 మీ తమ్ముడు కావచ్చా? 526 00:54:20,320 --> 00:54:23,320 మాల్కంతో మాట్లాడాము. మంచివాడే. 527 00:54:23,400 --> 00:54:25,520 నువ్విలా ఎలా అయ్యావా అనిపించేలా చేసింది. 528 00:54:25,600 --> 00:54:28,240 ఒకే పెంపకం, ఒకే తల్లి, ఒకే తండ్రి. 529 00:54:28,680 --> 00:54:30,280 నీ తమ్ముడికి సందేశాలు పంపావు. 530 00:54:30,760 --> 00:54:32,560 తనకు సంబంధం లేదు. 531 00:54:32,640 --> 00:54:35,680 వాడిని లాగకు, సరేనా? వదిలెయ్యి. 532 00:54:35,760 --> 00:54:39,040 నీ తండ్రిని చంపటానికి మాల్కం కారణమా? 533 00:54:39,120 --> 00:54:41,440 తండ్రి హత్యకు నా తండ్రే కారకుడు. 534 00:54:41,560 --> 00:54:43,240 మాల్కంను హింసించేవాడా? 535 00:54:43,320 --> 00:54:45,520 -నీకేం తెలియదు... -హింసిస్తాడా? 536 00:54:45,600 --> 00:54:47,000 ఎందుకు చంపావు? 537 00:54:47,120 --> 00:54:48,960 వాడే నన్ను చంపేసాడు. 538 00:54:55,520 --> 00:54:56,560 ఏమన్నావు? 539 00:55:05,520 --> 00:55:09,800 సరే, ఇది రికార్డ్ చేసుకో. 540 00:55:40,960 --> 00:55:42,960 ఉపశీర్షికలు అనువదించినది BM 541 00:55:43,040 --> 00:55:45,040 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి