1 00:00:06,363 --> 00:00:09,603 నువ్వు తలుపు తెరవలేదంటే, నేను తలుపు విరగ్గొడతాను! 2 00:00:13,083 --> 00:00:15,363 గాజు పగలగొడతాను. 3 00:00:15,883 --> 00:00:17,003 తను తాగుతున్నాడు. 4 00:00:19,723 --> 00:00:20,723 క్లోయి, విను! 5 00:00:20,803 --> 00:00:22,443 తను మామూలుగా చెడ్డవాడు కాదు. 6 00:00:22,963 --> 00:00:26,203 నీకు తనంటే భయం, లేదంటే కాల్ చేయవుగా. 7 00:00:28,003 --> 00:00:29,763 నా మాట విను ముందు! 8 00:00:32,483 --> 00:00:33,403 క్లోయి? 9 00:00:35,803 --> 00:00:36,803 లవ్ యూ. 10 00:00:38,363 --> 00:00:39,443 క్లోయి? 11 00:00:40,283 --> 00:00:41,643 తలుపు తెరువు. 12 00:00:45,123 --> 00:00:46,363 మూర్ఖంగా చేస్తున్నాను. 13 00:00:46,443 --> 00:00:47,563 లేదు, అలా కాదు... 14 00:00:47,643 --> 00:00:49,443 -కాల్ చేయాల్సింది కాదు. -క్లోయి... 15 00:01:15,803 --> 00:01:16,723 అమ్మా. 16 00:01:20,603 --> 00:01:23,683 ఏం పరవాలేదు, తల్లి. వెళ్లి పడుకో. 17 00:01:25,323 --> 00:01:26,483 నాన్న ఇంటికి వచ్చాడు. 18 00:01:27,883 --> 00:01:29,963 అమ్మానాన్నలు మాట్లాడుకోవాలి అంతే. 19 00:01:31,643 --> 00:01:32,923 సరేనా? 20 00:01:34,563 --> 00:01:36,323 వెళ్ళి పడుకుంటావుగా? 21 00:01:58,883 --> 00:02:00,123 షేన్? 22 00:03:41,043 --> 00:03:47,043 ద డెవిల్స్ అవర్ 23 00:04:19,163 --> 00:04:23,243 ఆ రాత్రి నిన్ను చూసాను, షేన్ ఫిషర్‌ను తీసుకెళ్లినప్పుడు. 24 00:04:23,963 --> 00:04:26,403 అక్కడ ఉన్నాను. గుంపులో నిల్చుని ఉన్నాను. 25 00:04:28,523 --> 00:04:32,363 కొన్నేళ్లుగా నేను నిన్ను వెతికాను. మొత్తానికి వచ్చేసావు. 26 00:04:33,283 --> 00:04:34,603 తిరిగి నా జీవితంలోకి. 27 00:04:34,803 --> 00:04:38,283 విధి తిప్పిన అందమైన మలుపుతో. 28 00:04:39,563 --> 00:04:41,403 -అందమైనదా? -అతను నీకు తెలుసు. 29 00:04:42,203 --> 00:04:43,283 షేన్. 30 00:04:46,083 --> 00:04:48,403 అతను ఏం చేయబోతున్నాడో తెలుసు. 31 00:04:49,283 --> 00:04:52,563 లేదు. లేదు, లేదు, తెలియదు. 32 00:04:52,723 --> 00:04:55,963 సరిగ్గా నిద్ర పోతుందా, చిన్న పాప? టిల్లీ, బాగానే ఉందా? 33 00:04:57,803 --> 00:05:00,843 లూసీ, ఈ రాత్రి నేను నీకు చెప్పబోయే విషయాలు 34 00:05:02,403 --> 00:05:04,123 విచిత్రంగా అనిపించవచ్చు. 35 00:05:05,403 --> 00:05:08,483 నువ్వు వినాలి, ఆ తరువాత నాకు అబద్ధం చెప్పాలి. 36 00:05:08,603 --> 00:05:10,523 నాకు చెప్పి, నన్ను ఒప్పించాలి, 37 00:05:10,603 --> 00:05:12,363 నన్ను నమ్మట్లేదని. 38 00:05:12,403 --> 00:05:13,683 ఎందుకు? 39 00:05:14,403 --> 00:05:17,283 నేను నీకు చెప్పబోయే విషయాలు నువ్వు నిజమని నమ్మావంటే, 40 00:05:17,363 --> 00:05:19,363 అతను నీకు స్థిమితం లేదని అనుకోవచ్చు. 41 00:05:20,163 --> 00:05:23,403 నన్ను నమ్మట్లేదు అన్నావంటే, అబద్దమాడావని నిరూపించలేడు. 42 00:05:23,483 --> 00:05:24,763 నన్ను చూడు. చూడు. 43 00:05:26,283 --> 00:05:28,283 నీకు పిచ్చి అని రుజువు చేయలేడు. 44 00:05:29,643 --> 00:05:32,563 కానీ నాకు పిచ్చయితే? 45 00:06:04,403 --> 00:06:05,323 మైక్? 46 00:06:12,323 --> 00:06:13,403 పడుకోకు. 47 00:06:15,923 --> 00:06:18,003 ఈకల దిండుకు మారు. 48 00:06:18,603 --> 00:06:19,723 నా కళ్లు దురద పెడతాయి. 49 00:06:19,803 --> 00:06:22,523 అప్పుడు నీ మంచం మీద పడుకో. అరే, ఆలస్యమైంది. 50 00:06:24,603 --> 00:06:25,483 నీకేం కాలేదుగా? 51 00:06:26,203 --> 00:06:27,123 పరవాలేదు. 52 00:06:27,203 --> 00:06:29,563 -దాని గురించి అసలు ఏమీ అనలేదు. -ఏంటి? 53 00:06:31,083 --> 00:06:32,923 పోయిన వారం గురించి. 54 00:06:33,523 --> 00:06:35,883 -షేన్ ఫిషర్. -ఏం చెప్పమంటావు? 55 00:06:36,963 --> 00:06:40,043 అలాంటివారి దగ్గరకు నువ్వు వెళ్లటం నాకు ఇష్టం లేదు. 56 00:06:40,123 --> 00:06:42,323 అలాంటివారి దగ్గరకు వెళ్లటం నా ఉద్యోగం. 57 00:06:42,403 --> 00:06:44,283 తెలుసు, నాకు నచ్చదు. 58 00:06:44,843 --> 00:06:46,403 -ఎప్పుడూ నచ్చదు. -వాడు పోయాడు. 59 00:06:46,483 --> 00:06:48,403 కంగారుపడేది ఒకటి తగ్గింది. 60 00:06:48,523 --> 00:06:50,123 హే, నేను సీరియస్‌ ఇక్కడ. 61 00:06:51,403 --> 00:06:52,323 తెలుసు. 62 00:06:58,483 --> 00:07:00,123 నాకు సీరియస్‌గా ఉండాలని లేదు. 63 00:07:01,363 --> 00:07:02,523 ఇప్పుడు నీతో వద్దు. 64 00:07:02,603 --> 00:07:07,483 నాకు వైన్ తాగి, నీ కుళ్లు జోకులు వింటూ 65 00:07:07,563 --> 00:07:10,243 సగం భావప్రాప్తి పొందాలనుంది. 66 00:07:12,403 --> 00:07:13,283 సగమా? 67 00:07:14,883 --> 00:07:15,723 ముప్పావు. 68 00:07:20,163 --> 00:07:21,083 నువ్వంటే ఇష్టం. 69 00:07:24,003 --> 00:07:24,923 తెలుసు. 70 00:07:28,043 --> 00:07:29,003 కానీ? 71 00:07:29,923 --> 00:07:33,163 కానీ నువ్వు నన్ను ప్రేమించక్కరలేదు. తనను ప్రేమించాలి. 72 00:07:34,043 --> 00:07:37,123 ప్రయత్నించాను, కానీ తనూ తిరిగి ప్రేమించాలిగా. 73 00:07:38,123 --> 00:07:39,123 తనకు నువ్వంటే ఇష్టం. 74 00:07:43,763 --> 00:07:47,443 నువ్వు బాగా గాఢంగా ప్రేమించావంటే వాడికి తెలుస్తుంది అంటావు. 75 00:07:47,683 --> 00:07:48,643 కానీ తనకు తెలియదు. 76 00:07:49,963 --> 00:07:52,523 లూస్, తనను బాగు చేయలేవు. 77 00:07:58,403 --> 00:07:59,323 హే... 78 00:08:02,243 --> 00:08:04,283 హే. ఓయ్. 79 00:08:10,363 --> 00:08:12,883 రాణి ఈ చేతిని ఎందుకు ఊపదో చెప్పు? 80 00:08:14,843 --> 00:08:15,763 నాకు తెలియదు. 81 00:08:17,683 --> 00:08:18,923 ఎందుకంటే ఇది నా చెయ్యి. 82 00:08:21,883 --> 00:08:22,883 చెత్త వెధవ. 83 00:08:24,883 --> 00:08:26,603 మైక్, నిజంగా. పో. 84 00:08:30,363 --> 00:08:31,443 జీసెస్! 85 00:08:34,083 --> 00:08:36,763 ఐజాక్? ఏమైంది, బంగారం? 86 00:08:38,123 --> 00:08:39,803 పెరడులో మనిషి ఉన్నాడు. 87 00:09:15,883 --> 00:09:17,243 ఎక్కడ చూసావు? 88 00:09:24,803 --> 00:09:25,923 తనేం చేస్తున్నాడు? 89 00:09:27,123 --> 00:09:27,923 చూస్తున్నాడు. 90 00:09:38,563 --> 00:09:39,523 భయమేస్తుందా? 91 00:09:44,283 --> 00:09:45,643 భయపడటంలో తప్పులేదు. 92 00:09:48,003 --> 00:09:49,803 మనం చూసే ప్రతిదీ నిజం కాదు. 93 00:09:54,763 --> 00:09:55,683 చల్లగా ఉన్నావు. 94 00:09:58,363 --> 00:09:59,803 లోపలికి వెళ్లు, బంగారం. 95 00:10:23,123 --> 00:10:29,123 రిగ్బీస్ టాయ్స్ 96 00:10:34,283 --> 00:10:36,123 నీకేం కావాలంటే అది తీసుకో. 97 00:10:36,563 --> 00:10:39,443 సరేనా? ఎంత ఖరీదైనా సరే. ఏదైనా సరే. 98 00:10:40,363 --> 00:10:42,683 సరేనా? కానివ్వు. నేను ఇక్కడుంటాను. 99 00:11:30,763 --> 00:11:33,323 హలో, హలో, హలో. ఏంటిదంతా, మరి? 100 00:11:33,523 --> 00:11:35,083 గోల చేస్తున్నాము, కదా? 101 00:11:35,243 --> 00:11:36,323 నీ పేరేంటి? 102 00:11:36,883 --> 00:11:37,963 ఐజాక్ స్టీవెన్స్. 103 00:11:39,243 --> 00:11:42,083 అల్లరిపిడుగు ఐజాక్ స్టీవెన్స్. 104 00:11:42,643 --> 00:11:46,483 మళ్లీ అల్లరి చేస్తున్నావు, సందేహమే లేదు. మీ అమ్మతో మాట్లాడాలి నేను. 105 00:11:46,563 --> 00:11:47,603 నువ్వే అమ్మవు. 106 00:11:48,043 --> 00:11:49,763 నేను మీ అమ్మను కాదు. 107 00:11:50,163 --> 00:11:51,763 నేను న్యాయాధికారిని. 108 00:11:51,883 --> 00:11:55,043 ఇక, కదులు, పద. ఇక్కడ సమయం వృథా చేయకూడదు. 109 00:11:56,363 --> 00:11:58,083 ఐజాక్, రా, బంగారం. 110 00:11:58,883 --> 00:11:59,843 జోక్ చేసాను. 111 00:12:00,643 --> 00:12:02,003 అమ్మ తమాషా చేస్తుంది. 112 00:12:02,523 --> 00:12:03,603 బ్లూమ్ బడ్డీస్ 113 00:12:05,323 --> 00:12:07,923 ఐజాక్, నీకేం కావాలంటే అది కొనిస్తాను. 114 00:12:08,803 --> 00:12:10,883 ఏదైనా సరే. అన్నీ చూద్దాం పద. 115 00:12:13,523 --> 00:12:15,483 పోలీసు టోపీ వద్దంటావా? 116 00:12:18,803 --> 00:12:19,723 సరే. 117 00:12:46,363 --> 00:12:48,683 అమ్మ గాయని అవ్వాల్సింది, కదా? 118 00:12:49,923 --> 00:12:50,923 సరిగ్గా చెప్పావు. 119 00:13:13,483 --> 00:13:15,363 ఐజాక్, అమ్మకోసం తలుపు తెరువు. 120 00:13:17,443 --> 00:13:19,763 త్వరగా! త్వరగా! త్వరగా! నా చేతులు పడిపోతాయి. 121 00:13:24,483 --> 00:13:25,763 ఐజాక్. 122 00:13:28,403 --> 00:13:30,723 అమ్మ నీ కొత్త బొమ్మను తెరవాలా? 123 00:13:32,403 --> 00:13:33,363 ఇదిగో కానివ్వు. 124 00:13:39,883 --> 00:13:41,683 దానితో ఆడుకోవా? 125 00:13:45,203 --> 00:13:47,603 అమ్మతో కొనిపించుకున్నావుగా, మరి ఆడుకో. 126 00:13:48,243 --> 00:13:49,163 దయచేసి. 127 00:13:57,643 --> 00:13:58,563 దానితో ఆడుకో. 128 00:14:10,203 --> 00:14:11,163 నీ గదికి వెళ్లు. 129 00:14:30,683 --> 00:14:34,763 ఇవి గత గురువారం రాత్రి బ్రైట్‌సైడ్ లాడ్జిలో దొరికిన సాక్ష్యాలు. 130 00:14:35,683 --> 00:14:38,403 బుకింగ్‌లో పేరు లేదు, కానీ హెరాల్డ్ స్లేడ్ ఇంకా 131 00:14:38,483 --> 00:14:41,083 షేన్ ఫిషర్‌ల హంతకుడు ఇతనే అని మా నమ్మకం. 132 00:14:43,203 --> 00:14:46,843 అతనెవరో మనకు తెలియదు. ఎక్కడినుండి వచ్చాడు తెలియదు. 133 00:14:47,243 --> 00:14:49,363 ఎలా ఉంటాడో కూడా తెలియదు. 134 00:14:49,443 --> 00:14:53,483 మనకు తెలిసిందల్లా అతను లూసీ చాంబర్స్ అనే ఆమెను వెతుకుతున్నాడు. 135 00:14:55,443 --> 00:14:59,683 మీరంతా బిజీ అని తెలుసు, కానీ గత పదిహేను రోజులలో అతను ఇద్దరిని చంపాడు. 136 00:14:59,763 --> 00:15:03,203 మీరు మీ పనులన్నీ ఆపి ఆ పెట్టెలను ఖాళీ చేయాలి. 137 00:15:04,003 --> 00:15:06,123 ప్రదర్శనా లేబుల్స్ మీద సంతకం మరువద్దు. 138 00:15:06,203 --> 00:15:08,523 ఏదన్నా పనికి వస్తుందనిపిస్తే 139 00:15:08,603 --> 00:15:11,483 తేదీ, సమయం, పేరు, ఏదైనా ఎర్ర పెట్టెలో పడేయండి. 140 00:15:12,723 --> 00:15:15,563 చెట్ల ఫోటోలు, అస్తిత్వ కవిత్వం, 141 00:15:15,643 --> 00:15:18,923 ఈగల బొమ్మలు, అన్నీ పచ్చ పెట్టెలో వేయండి. 142 00:15:21,003 --> 00:15:22,203 ఏమన్నా ప్రశ్నలు? 143 00:15:23,483 --> 00:15:24,323 అవును. 144 00:15:24,403 --> 00:15:26,843 పనికి వచ్చే సామాను పచ్చ పెట్టెలోకి వేయాలి కదా? 145 00:15:27,643 --> 00:15:30,443 -ఎందుకు? -పచ్చదనం మంచిది, ఎరుపు చెడు. 146 00:15:30,523 --> 00:15:33,723 అవును, కానీ ఎరుపు అంటే ముఖ్యం, 147 00:15:34,563 --> 00:15:35,923 అంటే ఎర్ర జెండాలాగా. 148 00:15:37,083 --> 00:15:40,043 పచ్చ అంటే పరవాలేదు. కంగారు పడక్కరలేదని. 149 00:15:40,163 --> 00:15:43,803 లేదు, కానీ పచ్చ అంటే పో అని. అంటే, చర్య తీసుకోమని. ఎరుపుకు ఆగాలి. 150 00:15:43,883 --> 00:15:45,603 ఆగటం చర్యే, కాదా? 151 00:15:45,683 --> 00:15:49,323 నువ్వు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎర్ర లైటు చూసి ఆగితే, అది చర్యే. 152 00:15:49,723 --> 00:15:50,923 లేదు. నువ్వు... 153 00:15:51,003 --> 00:15:53,843 అతని లాప్‌టాప్‌లో పిల్లల పోర్న్ కనిపించింది. 154 00:16:00,043 --> 00:16:03,003 అతని గోడ మీద "హాబ్సన్" అని గీసి కూడా కనిపించింది. 155 00:16:04,803 --> 00:16:07,243 అది జోనా టేలర్ టెడ్డీ బేర్ పేరు. 156 00:16:07,843 --> 00:16:08,723 ఇది జోక్ కాదు. 157 00:16:12,443 --> 00:16:13,363 పని చేయండి. 158 00:16:28,963 --> 00:16:31,003 ఐజాక్, షూలు వేసుకున్నావా? 159 00:16:32,843 --> 00:16:33,763 ఐజాక్? 160 00:16:40,603 --> 00:16:42,043 ఏం చేస్తున్నావు, డార్లింగ్? 161 00:16:42,363 --> 00:16:43,843 ఏం చేస్తున్నావు, డార్లింగ్? 162 00:16:47,523 --> 00:16:48,363 హే. 163 00:16:49,643 --> 00:16:50,883 ఏం చూస్తున్నావు? 164 00:16:53,123 --> 00:16:55,203 ఆమె బల్ల మీద రాయకూడదు. 165 00:16:58,443 --> 00:16:59,363 ఏ బల్ల? 166 00:17:03,003 --> 00:17:06,003 మనం అనుకున్నట్టు నువ్వు ఊహాత్మకత వాడుతున్నావా? 167 00:17:11,083 --> 00:17:12,123 ఏం కనిపిస్తుంది? 168 00:17:14,963 --> 00:17:17,283 ఆమె చేయకూడదని ఆమెకు తెలుసు. 169 00:17:26,483 --> 00:17:29,603 లేదు, లేదు, లేదు. వదిలెయ్యి. అన్నీ తీసేయి. 170 00:17:30,243 --> 00:17:32,683 -మీరు ఇతన్ని అస్సలు కలవలేదా? -లేదు. 171 00:17:32,763 --> 00:17:34,283 ఇంకోసారి బాగా చూడండి. 172 00:17:37,123 --> 00:17:38,603 అదెవరో నాకు తెలియదు. 173 00:17:40,003 --> 00:17:40,923 అతని సంగతేంటి? 174 00:17:42,003 --> 00:17:44,363 అస్సలు తెలియదు. వీళ్లంతా ఎవరు? 175 00:17:45,043 --> 00:17:47,283 గత సోమవారం హెరాల్డ్‌ను తన ఇంటిలో హత్య చేశారు. 176 00:17:47,363 --> 00:17:50,443 షేన్ మొన్న గురువారం మాజీ భార్య ఇంటిలో చనిపోయాడు. 177 00:17:50,523 --> 00:17:52,843 -ఇద్దరూ స్థానికులే. -స్లేడ్ టాన్‌ఫర్డ్‌ వాడు. 178 00:17:53,083 --> 00:17:55,843 -ఫిషర్ గిల్లింగ్టన్ వాడు. -అక్కడ నాకెవరూ తెలియదు. 179 00:17:55,963 --> 00:17:58,123 కస్టమర్ల సంగతేంటి, పాత ఉద్యోగులు? 180 00:17:58,203 --> 00:18:00,923 క్షమించాలి. నాకూ దీనికి అసలు సంబంధం ఏంటి? 181 00:18:08,243 --> 00:18:09,123 ఇదేంటి? 182 00:18:09,203 --> 00:18:10,443 లూసీ చాంబర్స్ ఎక్కడ 183 00:18:10,523 --> 00:18:12,923 అనుమానితుడు 364 దగ్గర గెస్ట్ హౌస్‌లో ఉన్నాడు. 184 00:18:13,003 --> 00:18:14,603 అతని గదిలో ఇదుంది. 185 00:18:16,243 --> 00:18:17,363 అర్థం పర్థం లేదు. 186 00:18:17,483 --> 00:18:19,363 వీళ్లు అస్సలు తెలియదంటావా? 187 00:18:21,803 --> 00:18:24,923 మీ చిరునామా 33, క్లింటన్ రోడ్ అనుంది. సరిగ్గానే ఉందా? 188 00:18:26,203 --> 00:18:28,723 మేము ఒక నిఘా వాహనాన్ని బయట ఉంచుతాము. 189 00:18:29,803 --> 00:18:31,363 ముందు జాగ్రత్త అంతే. 190 00:18:31,443 --> 00:18:33,763 ఇక్కడ లూసీ చాంబర్స్ మీరొక్కరే కాదు. 191 00:18:34,363 --> 00:18:37,843 కంగారుపడకండి. మాకు వివరాలు తెలియగానే మళ్లీ కలుస్తాం. 192 00:18:40,123 --> 00:18:41,563 మీ సమయానికి ధన్యవాదాలు. 193 00:18:54,123 --> 00:18:58,083 ప్రతిసారి తను ఒకే బొమ్మ ఎంచుతాడు. 194 00:18:59,843 --> 00:19:02,243 ఐజాక్, నువ్వు చాలా సేకరించి ఉంటావుగా. 195 00:19:02,683 --> 00:19:04,203 వాటితో ఏం చేస్తావు? 196 00:19:08,563 --> 00:19:09,483 ఏం చేయడు. 197 00:19:10,763 --> 00:19:12,723 వాటితో అసలు ఏం చేయడు. 198 00:19:15,443 --> 00:19:18,043 నేను... ఒకటి చేద్దామని అనుకుంటున్నాను. 199 00:19:18,123 --> 00:19:22,843 మామూలుగా అనిపించవచ్చు, కానీ కొంచెం ఓపికగా ఉండండి. 200 00:19:30,443 --> 00:19:33,563 ఐజాక్, నువ్వు నాతో కలిసి కొన్ని ఫోటోలు చూడాలి. 201 00:19:34,323 --> 00:19:35,483 పరవాలేదుగా? 202 00:19:35,763 --> 00:19:37,363 సరే మరి. అయితే... 203 00:19:38,323 --> 00:19:42,283 ఇతను సంతోషంగా ఉన్నాడా బాధగా ఉన్నాడా చెప్పగలవా? 204 00:19:44,843 --> 00:19:45,763 బాధగా. 205 00:19:46,723 --> 00:19:49,723 -అదెలా తెలుసు నీకు? -ఏడుస్తున్నారుగా. 206 00:19:52,843 --> 00:19:56,283 సరే మరి. మరి ఇతను? 207 00:19:56,923 --> 00:19:57,843 భయపడుతున్నాడు. 208 00:19:57,923 --> 00:20:00,363 అవును. భయపడుతున్నారు, కదా? 209 00:20:00,443 --> 00:20:01,683 సరే. మంచిది. 210 00:20:02,203 --> 00:20:03,843 -ఇది? -కోపం. 211 00:20:03,963 --> 00:20:06,683 అవును. చాలా, చాలా కోపం. మంచిది. 212 00:20:08,843 --> 00:20:11,043 దీని సంగతి ఏంటి? 213 00:20:11,843 --> 00:20:13,443 -సంతోషం. -సరిగ్గా చెప్పావు. 214 00:20:13,523 --> 00:20:15,523 సరిగ్గా చెప్పావు. అవును, ఇది సంతోషమే. 215 00:20:17,083 --> 00:20:19,563 ఐజాక్, నీకేది సంతోషాన్నిస్తుంది? 216 00:20:23,003 --> 00:20:25,123 తెలియదు. 217 00:20:26,043 --> 00:20:27,083 అమ్మ సంగతేంటి? 218 00:20:27,283 --> 00:20:29,483 అమ్మకు ఏవి సంతోషాన్నిస్తాయి? 219 00:20:31,843 --> 00:20:32,803 చిప్స్. 220 00:20:34,123 --> 00:20:36,363 బావుంది. సరే, చిప్స్. ఇంకా ఏంటి? 221 00:20:36,443 --> 00:20:38,123 అమ్మను సంతోషపెట్టేవి ఇంకా ఏంటి? 222 00:20:38,363 --> 00:20:40,843 -సంగీతం. -సంగీతం. సరిగ్గా చెప్పావు. 223 00:20:42,003 --> 00:20:44,603 అమ్మను బాధ పెట్టేవి ఏంటి మరి? 224 00:20:50,563 --> 00:20:51,483 నేను. 225 00:21:26,363 --> 00:21:27,763 అబ్బా! 226 00:21:38,123 --> 00:21:41,123 పిల్లలు ప్రతి వారం బడికి దెబ్బలతో వస్తున్నారు. 227 00:21:41,243 --> 00:21:45,523 అమ్మా, బాయ్‌ఫ్రెండ్ ఇంటికి తాగి వస్తారు. పిల్లలను చూసుకొనేవారు లేరు. 228 00:21:45,603 --> 00:21:47,963 అది సెక్షన్ 47 కాదంటే, ఇంకేంటో నాకు తెలియదు. 229 00:21:48,043 --> 00:21:50,203 -మాష్ ఎంక్వైరీలో ఎవరున్నారు? -కేరన్. 230 00:21:50,963 --> 00:21:55,123 పిల్లలకు అవసరం ఉందని రాసుంది. కాని అది కాదు. ఇది సెక్షన్ 47. 231 00:21:55,243 --> 00:21:57,123 రాత పని తప్పించుకోవటానికే ఇదంతా. 232 00:21:57,203 --> 00:21:59,523 -అదే సమయంలో, అక్కడ పాపం... -రాబ్, అర్థమైంది. 233 00:21:59,603 --> 00:22:01,403 అర్థమైంది. కేరన్‌తో మాట్లాడతాను. 234 00:22:01,523 --> 00:22:04,563 పోలీసు రిఫరల్ ఇవ్వగలనేమో చూస్తాను. 235 00:22:05,323 --> 00:22:06,243 ధన్యవాదాలు. 236 00:22:08,163 --> 00:22:09,003 క్షమించాలి. 237 00:22:10,683 --> 00:22:11,643 ఎలా ఉన్నావు? 238 00:22:17,283 --> 00:22:20,123 సరే. అక్కడకు వెళ్లకపోయుంటే అనే ఆలోచనలు వస్తుంటాయి. 239 00:22:21,603 --> 00:22:23,203 వాళ్లను చంపేసాడనిపిస్తుంది. 240 00:22:23,523 --> 00:22:26,323 వీధిలో అలా నిల్చుని, నాకు అస్సలు ఏం అర్థం కాలేదు. 241 00:22:28,803 --> 00:22:31,123 అది షేన్ అని తెలిసాక, నేను... 242 00:22:32,603 --> 00:22:34,203 నాకు స్వాంతన లభించింది. 243 00:22:35,763 --> 00:22:37,643 మనిషి చస్తే స్వాంతన అనిపించింది. 244 00:22:37,883 --> 00:22:39,243 లేదు, పిల్లవాడు బతికాడు. 245 00:22:39,923 --> 00:22:41,323 అది నీ స్వాంతనకు కారణం. 246 00:22:41,403 --> 00:22:43,483 షేన్ వాడిని చంపుతాడని అనిపించింది. 247 00:22:46,643 --> 00:22:47,883 చేసుండేవాడు. 248 00:22:50,043 --> 00:22:51,483 సరే. అంటే... 249 00:22:53,363 --> 00:22:55,603 చూడు, నీకు మంచి ప్రవృత్తి ఉంది. 250 00:22:57,763 --> 00:23:00,363 అందుకే నువ్వు ఆ పెద్ద కుర్చీలో కూర్చున్నావు. 251 00:23:00,643 --> 00:23:03,963 ఇది పెద్ద కుర్చీనా? దేవుడా, నీ చోటంటే కంపరం నాకు. 252 00:23:04,043 --> 00:23:06,163 నాకన్నా దారుణమైనవి చాలా ఉన్నాయి. 253 00:23:06,243 --> 00:23:08,803 -రోజంతా నిద్రైతే పడుతుంది. -అలా చేయకు. 254 00:23:09,043 --> 00:23:10,803 -ఏంటి? -నా ఆఫీసులో నిల్చుని 255 00:23:10,883 --> 00:23:13,123 నిన్ను నువ్వు కొట్టుకుంటున్నావు. 256 00:23:13,363 --> 00:23:14,843 నన్ను నేను కొట్టుకోవట్లేదు. 257 00:23:14,923 --> 00:23:17,323 అంటే, నేను హెచ్ఆర్ నివేదికలో అదే రాస్తాను. 258 00:23:20,043 --> 00:23:20,963 బాగానే ఉన్నావుగా? 259 00:23:21,683 --> 00:23:22,603 హా, బావున్నాను. 260 00:23:28,483 --> 00:23:31,243 రాబ్. ఫియట్ పుంటో ఎవరిది? 261 00:23:32,283 --> 00:23:35,163 -టీనాది, అనుకుంటాను. ఎందుకు? -సొట్ట పెట్టాను. 262 00:23:36,123 --> 00:23:39,643 -దాని బంపర్ ఊడిపోయింది. -నన్ను చెప్పమంటావా? 263 00:23:39,883 --> 00:23:41,403 వద్దు. నేనే చెపుతాను. 264 00:23:42,603 --> 00:23:44,923 నీ నిద్ర మొహాన్ని తీసుకెళ్లి... 265 00:23:45,523 --> 00:23:46,643 అక్కడ కూర్చో. 266 00:24:33,003 --> 00:24:36,003 అంతేనంటావా? ఈ పరిస్థితులలో నీకు పునరావాసం 267 00:24:36,083 --> 00:24:37,803 -ఇప్పించగలము. -వద్దు. 268 00:24:40,243 --> 00:24:42,243 నీ ఇల్లు ఇంకా ఘటనా స్థలమే. 269 00:24:43,323 --> 00:24:44,323 ఎన్ని రోజులదాకా? 270 00:24:44,643 --> 00:24:45,563 తెలియదు. 271 00:24:45,843 --> 00:24:47,563 పోలీసులతో మాట్లాడాలి. 272 00:24:49,403 --> 00:24:50,883 ఎవరు చేసారో ఇంకా తెలియదా? 273 00:24:50,963 --> 00:24:52,683 క్షమించాలి. మాకు ఏమీ తెలియదు. 274 00:24:52,763 --> 00:24:55,203 మీ ముగ్గురి బాగోగులే నా పని. 275 00:24:58,083 --> 00:24:59,203 మాకు ఏం కాదు. 276 00:25:04,003 --> 00:25:05,483 తనను లోపలికి రానివ్వాల్సింది. 277 00:25:06,123 --> 00:25:10,083 -నిన్ను బెదిరించాడు, క్లోయి. -నేను స్వార్థపరురాలిని కనుక. 278 00:25:14,843 --> 00:25:17,963 నేను చెప్పింది ఆలోచించావా, ఎవరితోనన్నా మాట్లాడటం గురించి? 279 00:25:18,043 --> 00:25:21,243 నేను ఎవరితో మాట్లాడనక్కరలేదు. సరేనా? 280 00:25:21,843 --> 00:25:23,283 నేను ఇంటికి వెళ్లాలంతే. 281 00:25:28,923 --> 00:25:29,803 క్షమించు. 282 00:25:32,723 --> 00:25:34,083 మా చెల్లెలిది బావుంది. 283 00:25:36,563 --> 00:25:37,843 కానీ ఇక్కడ చోటే లేదు. 284 00:25:38,923 --> 00:25:40,363 మాకెవ్వరికీ నిద్ర లేదు. 285 00:25:41,803 --> 00:25:45,683 సెబ్‌ను పడుకోబెట్టగానే, నాకు ఛాతీ నొప్పులు మొదలవుతాయి. 286 00:25:47,363 --> 00:25:48,643 ఛాతీ నొప్పులా? 287 00:25:50,163 --> 00:25:54,043 నాకు ఈమధ్య... వాటిని ఏదో అంటారు? 288 00:25:54,163 --> 00:25:55,283 యాసిడ్ రీఫ్లక్స్? 289 00:25:56,723 --> 00:26:00,763 నిజంగా, ఛాతీలో ఎవరో పొడిచినట్టుగా ఉంటుంది. 290 00:26:02,363 --> 00:26:03,563 ఏ సమయంలో అలా అవుతుంది? 291 00:26:05,643 --> 00:26:06,563 తెలియదు. 292 00:26:07,563 --> 00:26:10,843 11:00-12:00? ఎప్పుడైతే ఏముంది? 293 00:26:12,043 --> 00:26:13,723 ఏంలేదు. క్షమించు. 294 00:26:17,483 --> 00:26:19,363 నిన్ను ఇంటికి పంపిస్తాను, సరేనా? 295 00:26:20,243 --> 00:26:21,803 పోలీసులతో మాట్లాడనివ్వు. 296 00:26:31,923 --> 00:26:33,083 అబ్బా. 297 00:26:53,123 --> 00:26:54,123 లూసీ చాంబర్స్? 298 00:26:54,203 --> 00:26:55,123 అవును. 299 00:26:55,363 --> 00:26:56,523 డీఐ రవి డిలన్‌ను. 300 00:26:56,603 --> 00:26:57,883 తను డీఎస్ హోల్‌నెస్. 301 00:26:57,963 --> 00:27:00,963 మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. 302 00:27:01,043 --> 00:27:03,763 -కంగారు పడాల్సిందేమీ లేదు. -అలాగే, తప్పకుండా. 303 00:27:04,443 --> 00:27:06,443 నాకోసం ఈ ఫోటోలు చూస్తారా? 304 00:27:08,123 --> 00:27:09,763 ఇతనేమన్నా తెలుసేమో చూడండి. 305 00:27:11,723 --> 00:27:12,763 నాకు తెలియదు. 306 00:27:13,483 --> 00:27:15,003 అతని పేరు హెరాల్డ్ స్లేడ్. 307 00:27:15,083 --> 00:27:16,523 ఏమన్నా గుర్తుకు వచ్చిందా? 308 00:27:18,843 --> 00:27:19,843 తన సంగతేంటి? 309 00:27:22,163 --> 00:27:23,643 లేదు. తెలియాలా? 310 00:27:28,643 --> 00:27:31,043 ఈ కారును ఎప్పుడైనా చూసారా? 311 00:27:34,643 --> 00:27:35,763 శ్రీమతి చాంబర్స్? 312 00:27:40,403 --> 00:27:42,163 ముందే ముక్క విరిగింది. 313 00:27:43,923 --> 00:27:46,283 ఈ కారును ఎక్కడ చూసారు, శ్రీమతి చాంబర్స్? 314 00:27:46,363 --> 00:27:47,803 మేము టాంబ్రూక్‌లో ఉన్నాము. 315 00:27:48,123 --> 00:27:49,483 అక్కడ ఎక్కువమంది ఉండరు. 316 00:27:50,163 --> 00:27:54,683 మూడేళ్ల క్రితం అనుకుంటాను, చెట్ల దగ్గర ఎర్ర కారును గమనించాము. 317 00:27:55,203 --> 00:27:56,443 అది కాలిబాట. 318 00:27:56,923 --> 00:27:59,323 కుక్కలను తిప్పటానికి అక్కడ కార్లు ఆపుతుంటారు. 319 00:27:59,403 --> 00:28:03,243 అలా వచ్చి వెళుతుంటాయి. కానీ ఈ కారు వెళ్లలేదు. 320 00:28:06,923 --> 00:28:08,283 అది చిన్న సమాజం. 321 00:28:08,363 --> 00:28:11,563 అందరికీ అందరూ తెలుసు, కానీ అది ఎవరిదో ఎవరికీ తెలియదు. 322 00:28:12,403 --> 00:28:15,243 మా పొరుగువారు రాత్రి ఒకతను నడుపుతుంటే చూసారట. 323 00:28:15,323 --> 00:28:18,843 అది వేర్వేరు ప్రాంతాలలో కనిపిస్తుండేది. 324 00:28:19,963 --> 00:28:24,243 ఒకరోజు మా వీధి చివరలో చూసాము. 325 00:28:25,323 --> 00:28:27,323 డ్రైవర్‌ను చూసారా? 326 00:28:28,123 --> 00:28:29,763 డ్రైవర్‌ను ఎవరూ చూడలేదు. 327 00:28:30,443 --> 00:28:32,483 అదే కొంచెం విచిత్రమైన... 328 00:28:33,643 --> 00:28:34,643 శ్రీమతి చాంబర్స్? 329 00:28:36,283 --> 00:28:37,323 చెప్పాలంటే... 330 00:28:37,403 --> 00:28:40,203 మీలో ఊహాశక్తి నశించిపోతుంది, కదా? 331 00:28:40,923 --> 00:28:43,483 ఇక ఒకరోజు అది మాయమైపోయింది. 332 00:28:44,163 --> 00:28:45,283 మళ్లీ ఎన్నడూ చూడలేదు. 333 00:28:47,803 --> 00:28:49,403 కచ్చితంగా ఈ కారేనా? 334 00:28:51,523 --> 00:28:52,603 దీని సంగతేంటి? 335 00:28:54,043 --> 00:28:57,603 కారును దొంగిలింటారు. ఎక్కడెక్కడ కనిపించిందో తెలుసుకుంటున్నాము. 336 00:28:57,883 --> 00:28:59,243 అది మూడేళ్ల క్రితం. 337 00:28:59,323 --> 00:29:01,683 కంగారు పడటానికి అసలు ఏంలేదు. 338 00:29:01,763 --> 00:29:04,523 చాలా ధన్యవాదాలు మీ సమయానికి, శ్రీమతి చాంబర్స్. 339 00:29:10,123 --> 00:29:12,763 హెచ్చరించాల్సింది, డిలన్. తనకు ప్రమాదంగా. 340 00:29:13,043 --> 00:29:16,043 లేదు, తనకేం లేదు. ఆమెను మూడేళ్ల క్రితం చూసి వదిలేసాడు. 341 00:29:16,123 --> 00:29:17,883 ఏంటి? అర్థం కాలేదు. 342 00:29:18,643 --> 00:29:21,123 అతను వెతుకుతున్న లూసీ చాంబర్స్ తను కాదు. 343 00:29:22,243 --> 00:29:25,163 వీళ్లను జీవితాంతం భయానికి వదిలేయలేముగా. 344 00:29:25,243 --> 00:29:28,283 వాడికన్నా ముందు మనమే లూసీ చాంబర్స్‌ను కనిపెట్టాలి. 345 00:29:28,363 --> 00:29:30,403 -చిల్లరేయండి, బాబులు. -క్షమించు, బాబు. 346 00:29:35,523 --> 00:29:36,483 ఇదిగో తీసుకో. 347 00:29:36,563 --> 00:29:38,123 -చీర్స్, బాబు. -పరవాలేదు. 348 00:29:38,203 --> 00:29:39,123 జాగ్రత్త. 349 00:29:39,843 --> 00:29:41,963 తాగటానికి తగలెడతాడు, తెలుసా? 350 00:29:42,043 --> 00:29:44,683 అవునా? నేను దేనికి వాడతానంటావు? 351 00:30:01,643 --> 00:30:03,323 ఈరోజు స్కూల్‌లో ఏం చేసావు? 352 00:30:03,403 --> 00:30:06,163 లెక్కలు, స్పెల్లింగ్‌లు, కల్పన. 353 00:30:07,403 --> 00:30:10,003 -ఎలాంటి కల్పన? -నేను వ్యోమగామిని. 354 00:30:10,643 --> 00:30:11,723 వ్యోమగామా? 355 00:30:13,083 --> 00:30:14,003 సరదాగా ఉంది కదా? 356 00:30:15,443 --> 00:30:16,363 తెలియదు. 357 00:30:16,883 --> 00:30:18,323 చంద్రుడిపైకి వెళ్లావా? 358 00:30:19,963 --> 00:30:21,283 లేదు. అదంతా కల్పితం. 359 00:30:25,843 --> 00:30:29,763 మెరిడిత్‌లాగా నటించు? తను కల్పితమే కదా? 360 00:30:30,123 --> 00:30:31,243 తను కల్పితం కాదు. 361 00:30:37,003 --> 00:30:40,243 ఆరోజు చిన్న పాప కనిపించింది గుర్తుందా? 362 00:30:40,323 --> 00:30:41,563 తన పేరు మెరిడిత్. 363 00:30:41,963 --> 00:30:42,963 మెరిడిత్ వారెన్. 364 00:30:43,083 --> 00:30:44,643 మెరిడిత్ వారెన్, వెంటనే రా. 365 00:30:48,523 --> 00:30:49,563 ఏమన్నావు? 366 00:30:49,643 --> 00:30:53,003 మెరిడిత్ వారెన్, పైకి వెళ్లి నువ్వేం చేసావో తరచి చూసుకో. 367 00:30:54,763 --> 00:30:56,283 లేదు, డార్లింగ్. 368 00:30:56,363 --> 00:30:59,403 గుర్తుందా, నేను వీధి చివర తన తల్లిదండ్రులతో ఉండే 369 00:30:59,483 --> 00:31:01,643 చిన్న పాప గురించి చెబుతున్నాను. 370 00:31:04,203 --> 00:31:05,403 వాళ్లు ఇక్కడా ఉంటారు. 371 00:31:14,603 --> 00:31:16,043 ఏం చూస్తున్నావు? 372 00:31:23,523 --> 00:31:24,443 ఇక ఆపు. 373 00:31:26,763 --> 00:31:27,763 భోజనం చెయ్యు. 374 00:31:35,043 --> 00:31:36,603 సంగీతం పెట్టమంటావా? 375 00:31:38,563 --> 00:31:39,763 సంగీతం పెడతాను. 376 00:31:55,163 --> 00:31:59,123 జోనా టేలర్: తప్పిపోయిన పిల్లవాడి గురించి అదనపు సమాచారం మళ్లీ ఒత్తిడి 377 00:32:11,883 --> 00:32:13,003 ఒక్క నిముషం. 378 00:32:19,483 --> 00:32:22,243 క్షమించు, బంగారం. టిఫిన్ ఏం తింటావో చెప్పు చాలు. 379 00:32:22,883 --> 00:32:25,563 టిఫిన్ దాకా ఉండను. పొద్దున్నే వెళ్లిపోతాను. 380 00:32:25,643 --> 00:32:26,883 ధన్యవాదాలు. 381 00:33:11,523 --> 00:33:15,963 "యాంత్రిక బొమ్మలు మరీ గొప్పవి, అన్నింటినీ తక్కువగా చూసేవి. 382 00:33:16,483 --> 00:33:20,123 "వాటివన్నీ ఆధునిక ఆలోచనలే, అవే నిజమని భావించేవి." 383 00:33:23,043 --> 00:33:24,323 ఏం చూస్తున్నావు? 384 00:33:26,403 --> 00:33:28,963 -ఐజాక్? -ఒకతను ఉన్నాడు. 385 00:33:30,723 --> 00:33:32,763 ఇక్కడ ఎవరూ లేరు. మనమే అంతే. 386 00:33:37,883 --> 00:33:39,043 ఐజాక్, నన్ను చూడు. 387 00:33:40,403 --> 00:33:42,443 -నన్ను చూడు. -అలా చేయడం ఆపు. 388 00:33:42,603 --> 00:33:43,523 అలా చేయడం ఆపు. 389 00:33:54,843 --> 00:33:56,523 ఇప్పుడేం చూస్తున్నావు? 390 00:33:57,243 --> 00:33:58,163 కదులుతున్నాడు. 391 00:34:00,803 --> 00:34:03,923 బంగారం, మరీ ఊహించుకోవటం మంచిది కాదు. అమ్మకు భయమేస్తుంది. 392 00:34:05,483 --> 00:34:08,163 -అతను కల్పన కాదు. -నిజంగానా? 393 00:34:09,483 --> 00:34:11,963 పెరడులో చూసిన మనిషేనా ఇతను? 394 00:34:17,123 --> 00:34:18,323 ఇప్పుడేం చేస్తున్నాడు? 395 00:34:20,403 --> 00:34:21,323 చూస్తున్నాడు. 396 00:34:23,203 --> 00:34:25,003 మనల్ని చూస్తున్నాడా? 397 00:34:28,363 --> 00:34:29,243 నాకు తెలియదు. 398 00:34:38,603 --> 00:34:39,643 ఇప్పుడేంటి? 399 00:34:43,843 --> 00:34:45,203 నీ పక్కనే నిల్చున్నాడు. 400 00:34:49,003 --> 00:34:51,683 మైక్ 401 00:34:54,043 --> 00:34:57,163 ఇక్కడెవరూ లేరు. చూడు? ఇదంతా నీ భ్రమ అంతే. 402 00:35:01,683 --> 00:35:02,923 పడుకో, బంగారం. 403 00:35:03,963 --> 00:35:05,203 పడుకో, డార్లింగ్. 404 00:35:14,643 --> 00:35:15,963 శుభరాత్రి, బంగారం. 405 00:37:22,083 --> 00:37:23,523 -హాయ్. -హాయ్. 406 00:37:24,683 --> 00:37:27,083 -సారీ, కలవవచ్చా? -లేదు, పరవాలేదు. 407 00:37:27,163 --> 00:37:28,683 పెయింట్ పనిలో ఉన్నానంతే. 408 00:37:29,243 --> 00:37:30,523 -అది... -లూసీ. 409 00:37:31,083 --> 00:37:32,603 లూసీనా? హా, ఏడో నంబరు నుండి. 410 00:37:33,203 --> 00:37:36,363 సరిగ్గా పలకరించి పోదామని... 411 00:37:36,603 --> 00:37:38,643 "ఈ వీధికి స్వాగతం." అంటే... 412 00:37:39,683 --> 00:37:41,523 హలో, సరిగ్గా. స్వాగతం. 413 00:37:42,683 --> 00:37:44,603 చీర్స్. నా పేరు డెబ్బీ. 414 00:37:45,083 --> 00:37:46,963 క్షమించాలి. నిజానికి, మేము... 415 00:37:47,523 --> 00:37:48,443 మేము తాగము. 416 00:37:50,443 --> 00:37:51,683 సరే. క్షమించాలి. 417 00:37:54,163 --> 00:37:55,483 టీ తాగుతారా? 418 00:37:55,563 --> 00:37:57,843 నేను వెళ్లాలిక. పలకరించి పోదామని వచ్చాను. 419 00:37:57,923 --> 00:38:02,043 నీకు ఎప్పుడైనా చక్కెర అది కావాలంటే కనుక... 420 00:38:02,163 --> 00:38:05,043 అది మంచి విషయం, నా దగ్గర అస్సలు మిగలలేదు. 421 00:38:05,203 --> 00:38:06,803 -అవునా? -లేదు. 422 00:38:07,643 --> 00:38:10,563 -చక్కెర అరువు ఎవరు తీసుకుంటారు? -తెలియదు. 423 00:38:10,643 --> 00:38:12,803 కానీ కావాలంటే, మా ఇల్లు తెలుసుగా. 424 00:38:12,883 --> 00:38:14,363 -ఏడో నంబరు. -ఏడు. 425 00:38:17,123 --> 00:38:20,523 నిజానికి, టీ తాగుతాను. 426 00:38:20,683 --> 00:38:21,603 సరే. 427 00:38:24,483 --> 00:38:27,203 లీ అప్పుడే అటక ఎలా మార్చాలా అని చెపుతున్నాడు. 428 00:38:27,243 --> 00:38:29,043 మూడో రోజే అక్కడ ఎక్కేసాడు. 429 00:38:29,123 --> 00:38:31,683 కొత్త మెట్ల వరుస ఎలా కట్టాలా అని చూస్తున్నాడు. 430 00:38:31,803 --> 00:38:34,403 ఏదో ఒకటి విరగగొడితే తప్ప సంతోషంగా ఉండలేడు. 431 00:38:35,123 --> 00:38:38,203 -మీ ఇంటిని బాగా చేయాలని అనుకుంటున్నాడు. -నా ఇంటినా? 432 00:38:39,523 --> 00:38:40,403 ఏడో నంబరు. 433 00:38:42,203 --> 00:38:43,483 మాకు మంచి ఆఫర్ వచ్చింది. 434 00:38:44,563 --> 00:38:46,163 నీది అంత మంచి ఆఫర్ కాదేమో. 435 00:38:48,683 --> 00:38:49,603 క్షమించాలి. 436 00:38:50,243 --> 00:38:52,643 దేవుడా, వదిలెయ్. నేను విధిని అదీ నమ్ముతాను. 437 00:38:52,683 --> 00:38:55,403 మాకు రాసి పెట్టి లేకపోతే, అక్కడ ఉండలేముగా. 438 00:38:56,043 --> 00:38:57,683 ఇక్కడ మీ ముగ్గురే ఉంటారా? 439 00:38:58,043 --> 00:38:59,683 అవును. దేవుడా, అవును. 440 00:39:00,043 --> 00:39:01,123 ఒక్క పిల్ల చాలు. 441 00:39:01,883 --> 00:39:05,923 తనంటే పిచ్చి ప్రేమ, కానీ తనలాగా ఇద్దరు లేదా ముగ్గురంటే నావల్లకాదు. 442 00:39:06,923 --> 00:39:09,163 -మెరిడిత్ వయసెంత? -ఏడు. 443 00:39:09,923 --> 00:39:11,483 అదెలా జరిగిందో మాత్రం అడగకు. 444 00:39:11,563 --> 00:39:14,083 -అయితే లైల్ హిల్‌లోనా? -రష్‌గ్రో ప్రైమరీ. 445 00:39:16,003 --> 00:39:20,643 -లైల్ హిల్ అస్సలు వెళ్లలేదా? -లేదు. మీ బాబు అక్కడికే వెళతాడా? 446 00:39:27,803 --> 00:39:29,523 క్షమించాలి. కొంచెం మాట్లాడాలి? 447 00:39:30,523 --> 00:39:31,443 హలో? 448 00:39:32,643 --> 00:39:35,883 హలో? లేదు, పెయింటింగ్. అవును, లోరైన్ ఇలా అంటే... 449 00:39:38,523 --> 00:39:41,643 మెరిడిత్ 450 00:40:45,083 --> 00:40:46,083 నీకు పిచ్చి లేదు. 451 00:40:46,923 --> 00:40:48,243 అస్సలు అలా ఆలోచించకు. 452 00:40:48,883 --> 00:40:49,923 అది కష్టమని తెలుసు. 453 00:40:52,003 --> 00:40:56,123 అదంతా అసంబద్ధంగా అనిపించవచ్చు... 454 00:40:57,803 --> 00:40:59,043 అసాధ్యంగా. 455 00:41:01,003 --> 00:41:02,603 కానీ నీకు మతి సరిగ్గానే ఉంది. 456 00:41:02,963 --> 00:41:05,083 వేరేవాళ్ల మాటలు నమ్మకు. 457 00:41:06,883 --> 00:41:10,563 మనిద్దరం సరిగ్గా లేము. 458 00:41:11,363 --> 00:41:12,243 నాకేం కాలేదు. 459 00:41:14,403 --> 00:41:15,203 బాగున్నాను. 460 00:41:16,203 --> 00:41:19,043 నేను తప్పులు చేసాను. తెలుసు. 461 00:41:22,203 --> 00:41:23,643 నీ చోటునుండే వచ్చాను. 462 00:41:27,883 --> 00:41:30,803 నీకు గుర్తు వస్తుంది, లూసీ. నాకు తెలుసు. 463 00:41:31,723 --> 00:41:34,203 కానీ ఆ జ్ఞాపకాలను నమ్మాలని అనుకోవట్లేదు. 464 00:41:35,203 --> 00:41:38,643 అవి తలకిందులుగా, ముందువెనుకలుగా, వ్యతిరేకంగా. 465 00:41:39,683 --> 00:41:43,683 అందరికీ గతం గుర్తుంటుంది. భవిష్యత్తును ఎలా గుర్తుంచుకోగలవు? 466 00:41:46,123 --> 00:41:47,843 నీకు అర్థమయ్యేలా చేస్తాను. 467 00:41:50,843 --> 00:41:52,403 నువ్వు ఆటలు ఆడుతున్నావంతే. 468 00:41:52,483 --> 00:41:54,003 లేదు, ఇది ఆట కాదు. 469 00:41:54,083 --> 00:41:56,843 మనమిక్కడ చేసేది నీకు తెలిసినదానికన్నా చాలా ముఖ్యం. 470 00:41:57,683 --> 00:42:00,563 నాకు తెలిసిందల్లా నిన్ను ఖైదు చేస్తారని, 471 00:42:00,723 --> 00:42:02,563 మనం ఇక మళ్లీ మాట్లాడుకోమని. 472 00:42:02,643 --> 00:42:03,923 దయచేసి అలా చేయకు. 473 00:42:04,403 --> 00:42:05,603 నీ కొడుకు సంగతేంటి? 474 00:42:07,723 --> 00:42:10,323 ఐజాక్. అందుకే వచ్చావు కదా. 475 00:42:12,483 --> 00:42:13,963 నీకు ఇంకా ప్రశ్నలున్నాయి. 476 00:42:16,483 --> 00:42:18,123 వాటికి నేను జవాబులు ఇవ్వగలను. 477 00:42:27,003 --> 00:42:29,923 అదిగో అక్కడున్నాడు. చెప్పినదల్లా చేస్తాడు. 478 00:42:30,003 --> 00:42:32,043 ఏం చెప్పినా, చేస్తాడు. చూడు. 479 00:42:33,243 --> 00:42:34,363 హే, బాబు. 480 00:42:36,523 --> 00:42:37,883 బాబు, ఒంటికాలి మీద నిల్చో. 481 00:42:40,563 --> 00:42:41,643 నేల మీద కూర్చో. 482 00:42:43,563 --> 00:42:44,483 నిల్చో. 483 00:42:47,123 --> 00:42:48,843 నీ ముక్కులో వేలు పెట్టుకో. 484 00:42:50,723 --> 00:42:53,203 బాబు, ఏం చేస్తున్నావు? కంపరం. 485 00:42:54,723 --> 00:42:56,603 హే, ముఖం మీద కొట్టుకో. 486 00:43:01,123 --> 00:43:02,083 మళ్ళీ చెయ్యి. 487 00:43:04,563 --> 00:43:05,683 గట్టిగా. 488 00:43:06,803 --> 00:43:07,923 గట్టిగా. 489 00:43:10,523 --> 00:43:12,363 -గట్టిగా. -హే, ఫిన్... 490 00:43:13,843 --> 00:43:15,083 మళ్లీ. 491 00:43:16,163 --> 00:43:17,403 గట్టిగా. 492 00:43:18,243 --> 00:43:19,683 గట్టిగా. 493 00:43:20,683 --> 00:43:24,723 గట్టిగా! గట్టిగా! గట్టిగా! 494 00:43:30,563 --> 00:43:32,483 ఐజాక్ యథేచ్చగా ఉన్నాడు 495 00:43:37,123 --> 00:43:40,003 సర్, సామాజిక సేవల ఆమె ఫోన్‌లో ఉంది. 496 00:43:40,083 --> 00:43:41,443 క్లోయి ఫిషర్ కేసు వర్కర్. 497 00:43:41,523 --> 00:43:43,963 ఆ చోటు గురించి కనుక్కోవాలట. 498 00:43:44,043 --> 00:43:47,283 -డార్సేను ఫోరెన్సిక్స్‌ను అడగమను. -మీరు కాల్ చేస్తారన్నాను. 499 00:43:47,363 --> 00:43:49,283 మీరే చూసుకోవాలని అనుకుంటారేమో. 500 00:43:49,363 --> 00:43:52,563 -అవునా? ఎందుకలా? -ఆమె పేరు లూసీ చాంబర్స్ కనుక. 501 00:44:13,603 --> 00:44:16,963 చెప్పక్కరలేదు, వేధింపులను మేము తీవ్రంగా పరిగణిస్తాం. 502 00:44:17,043 --> 00:44:19,043 ఇది వేధించడం కాదు. ఇది దాడి. 503 00:44:19,483 --> 00:44:21,803 మేము ఆరో తరగతి పిల్లలను అడిగాము. 504 00:44:21,883 --> 00:44:25,963 ఆరో తరగతా? ఇది ఆరో తరగతి పిల్లవాడు చేసాడా? 505 00:44:26,123 --> 00:44:29,003 -వాళ్ల ప్రకారం తనే చేసుకున్నాడు. -ఏంటి? 506 00:44:29,083 --> 00:44:30,843 ఐజాక్ మృదు స్వభావి. 507 00:44:30,923 --> 00:44:33,643 పిల్లలు ఎంత భరించగలడని చూసారు. 508 00:44:34,323 --> 00:44:37,443 -నాకు... -తనను తానే కొట్టుకోమన్నారు, అతను చేసాడు. 509 00:44:38,403 --> 00:44:39,563 అదెవరు చెప్పారు? 510 00:44:39,883 --> 00:44:40,803 ఐజాక్ చెప్పాడు. 511 00:44:46,083 --> 00:44:48,043 -వాళ్లను తీసేయాలి. -చాంబర్స్ గారు. 512 00:44:48,123 --> 00:44:52,043 ఇలా పిల్లలను కొట్టుకొనేలా చేయటం సరదా అనుకొనేవాళ్లు... 513 00:44:52,123 --> 00:44:54,843 ఎవ్వరూ దీనిని తేలికగా తీసుకోవట్లేదని చెపుతున్నాం. 514 00:44:54,923 --> 00:44:57,043 ఏం జరిగిందో తెలుసుకుందామని ప్రయత్నం. 515 00:44:57,163 --> 00:44:59,563 ఏం జరిగిందో తెలుసు. ఐజాక్ అబద్ధమాడడు. 516 00:44:59,723 --> 00:45:02,523 ఇంకో పిల్లవాడితో మాట్లాడాము, అతను ఒప్పుకోవట్లేదు. 517 00:45:02,603 --> 00:45:04,683 మీకు అర్థం కావట్లేదు. ఐజాక్ అబద్ధమాడడు. 518 00:45:04,763 --> 00:45:06,243 అదెలాగో కూడా తెలియదు. 519 00:45:06,363 --> 00:45:08,603 తనకు చాలా ఊహాశక్తి ఉంది. 520 00:45:09,723 --> 00:45:11,243 కల్పించాడని అంటున్నారా? 521 00:45:11,323 --> 00:45:15,643 మేము అనటం, చర్యకు ముందు అన్ని నిజాలు తరచి చూడాలి అంటున్నాము. 522 00:45:17,163 --> 00:45:19,243 ఐజాక్ ఇంతకుముందు గాయపరుచుకున్నాడా? 523 00:45:21,163 --> 00:45:22,003 లేదు. 524 00:45:22,243 --> 00:45:26,003 పిల్లవాడు స్వీయ హాని చేసుకుంటుంటే మేము కొన్ని చర్యలు తీసుకోవాలి. 525 00:45:26,243 --> 00:45:27,603 ఇది స్వీయ హాని కాదు. 526 00:45:27,683 --> 00:45:29,723 వాడు కావాలని చేసుకోలేదుగా. 527 00:45:29,803 --> 00:45:30,723 తను చేసాడంటే 528 00:45:30,963 --> 00:45:33,243 ఎవరో చెప్పారు కనుక. 529 00:45:33,323 --> 00:45:35,323 ఏదో సమస్య ఉంది కనుక. 530 00:45:35,803 --> 00:45:38,603 -ఈఏ ప్రకారం... -ఈఏకు దీనికి సంబంధం ఏంటి? 531 00:45:38,683 --> 00:45:40,523 ప్రత్యేక అవసరాల గురించి అనట్లేదు. 532 00:45:40,603 --> 00:45:43,723 దేవుడా, కౌంటీలో ప్రతి సైకియాట్రిస్ట్‌ను కలిసాను. 533 00:45:43,803 --> 00:45:46,283 తనకు ప్రత్యేక అవసరాలతో పని లేదని తెలుసు. 534 00:45:46,363 --> 00:45:50,243 కానీ వాళ్లల్లో ఎవరూ చెప్పలేకపోయారు, నా కొడుకు ఎందుకు నవ్వడో లేదా 535 00:45:50,323 --> 00:45:53,723 ఏడవడో, లేదా నేను చెప్పకపోతే కనీసం నన్నెందుకు కౌగిలించుకోడో. 536 00:45:54,043 --> 00:45:55,123 జనాలు... 537 00:46:02,963 --> 00:46:08,203 జనాలు స్వీయ హాని చేసుకొనేది కోపంలోనో, బాధలోనో, పశ్చాత్తాపంతోనో. 538 00:46:08,283 --> 00:46:09,843 తనకు ఆ భావాలేమీ లేవు. 539 00:46:09,923 --> 00:46:12,843 తను తేడా కనుక తను అవేవీ ఫీలవ్వలేడు. 540 00:46:12,923 --> 00:46:14,083 కొన్ని అంతే... 541 00:46:16,603 --> 00:46:19,083 తేడా, దానిని ఎలా సరి చేయాలో నాకు తెలియదు. 542 00:46:30,683 --> 00:46:33,803 మీరు తనను చూసుకోలేరంటే, నేను ఇంకో చోటు చూసుకుంటాను. 543 00:46:39,483 --> 00:46:41,683 -మన్నించాలి. -ఆగండి. 544 00:46:44,763 --> 00:46:47,003 మార్క్, ఇది నీ బల్ల మీద ఎందుకుంది? 545 00:46:47,163 --> 00:46:48,403 ఏంటది? 546 00:46:48,483 --> 00:46:51,083 ఇది ఏంటా? వీబర్ కేసులో లిన్స్ నివేదిక ఇది. 547 00:46:51,163 --> 00:46:54,443 అలా పడుంది, నీ లంచ్ బాక్స్ కింద పడుంది. 548 00:46:54,523 --> 00:46:55,443 చూసుకో మరి. 549 00:46:56,603 --> 00:46:57,483 క్రైస్ట్! 550 00:46:58,243 --> 00:46:59,323 ఏమన్నా కావాలా? 551 00:46:59,483 --> 00:47:02,003 అవును. డీఐ డిలన్‌ను, తను డీఎస్ హోల్‌నెస్ 552 00:47:02,083 --> 00:47:03,763 లూసీ చాంబర్స్ కోసం వచ్చాము. 553 00:47:03,843 --> 00:47:04,763 తను ఇక్కడ లేదు. 554 00:47:04,843 --> 00:47:07,643 -ఎప్పుడు తిరిగి వస్తుంది? -సందర్శనకు వెళ్లుంటుంది. 555 00:47:07,723 --> 00:47:10,163 -రాబ్‌తో మాట్లాడండి. -రాబ్ ఎవరిక్కడ? 556 00:47:10,243 --> 00:47:12,763 -మీటింగ్‌లో ఉన్నాడు. -ఎప్పుడు అవుతుందో తెలుసా? 557 00:47:12,843 --> 00:47:14,243 ఎదురుచూడవచ్చు. 558 00:47:15,043 --> 00:47:17,643 -అదేనా తను? -అవును. ఆ మధ్యలో ఉన్నది. అవును. 559 00:47:17,803 --> 00:47:19,963 -సరిగ్గా ఊహించారు. -అది ఊహ కాదు. 560 00:47:20,643 --> 00:47:22,963 -లాడ్జి 13లో డ్రాయింగులు గుర్తున్నాయా? -హా. 561 00:47:23,043 --> 00:47:26,723 అది తనే, నిక్. ఇప్పుడే తన మొబైల్ నంబర్ ఇవ్వండి. 562 00:47:29,723 --> 00:47:30,643 దయచేసి. 563 00:47:50,963 --> 00:47:51,883 నొప్పిగా ఉందా? 564 00:47:55,683 --> 00:47:56,843 ఏడిస్తే పరవాలేదు. 565 00:47:58,963 --> 00:48:01,643 దెబ్బ తగిలితే, కొన్నిసార్లు ఏడిస్తే బాగవుతుంది. 566 00:48:05,523 --> 00:48:06,363 ఇలా రా. 567 00:48:19,443 --> 00:48:21,123 నేను వదిలేయను, సరేనా? 568 00:48:22,083 --> 00:48:24,163 నువ్వంటే నాకు చాలా చాలా ప్రేమ. 569 00:48:26,803 --> 00:48:28,843 నువ్వంటే నాకు చాలా చాలా ప్రేమ. 570 00:48:38,603 --> 00:48:39,523 రా. 571 00:48:46,603 --> 00:48:49,403 అపరిచిత కాలర్ 572 00:48:52,683 --> 00:48:54,723 సరే. రాత్రికి ఏం తింటావు? 573 00:48:54,803 --> 00:48:57,643 ఫ్రీజర్‌లో చికెన్ నగ్గెట్లు ఉన్నట్టు గుర్తు... 574 00:49:00,123 --> 00:49:01,043 ఇక్కడే ఉండు. 575 00:49:09,003 --> 00:49:10,723 ఇక్కడే ఉండు. అర్థమైందా? 576 00:50:23,563 --> 00:50:24,523 లూసీ? 577 00:50:25,603 --> 00:50:27,723 క్షమించు. నీ అద్దం పగలగొట్టాను. 578 00:50:27,963 --> 00:50:28,923 మైక్. 579 00:50:29,203 --> 00:50:33,403 -క్షమించు, నువ్వు లేవు, అందుకే... -అలా లోపలికి వచ్చేస్తావా. 580 00:50:34,563 --> 00:50:35,683 బాత్రూంకు వెళ్లాలి. 581 00:50:36,163 --> 00:50:39,763 -అబ్బా, మైక్. -లూసీ, నీతో ఒకటి వెంటనే మాట్లాడాలి. 582 00:50:48,803 --> 00:50:51,123 నీ కొడుకును పలకరించవా? 583 00:50:53,003 --> 00:50:55,963 హలో, ఐజాక్. నేను గుర్తున్నానా? 584 00:50:56,523 --> 00:50:58,323 మైక్, గుర్తు లేకుండా ఎలా ఉంటుంది. 585 00:50:58,403 --> 00:51:00,723 కొన్ని నెలలే అయింది. తను కొంచెం తేడా కదా. 586 00:51:02,083 --> 00:51:03,643 ఏమైంది ముఖానికి? 587 00:51:05,203 --> 00:51:06,123 స్కూల్‌లో పిల్లలు. 588 00:51:11,803 --> 00:51:13,163 నువ్విక్కడ ఉండకూడదు. 589 00:51:13,483 --> 00:51:17,843 చూడు, విను... నేను చెప్పేది విను, తరువాత వెళతాను. 590 00:51:18,963 --> 00:51:20,043 ప్రయత్నిస్తు... 591 00:51:20,123 --> 00:51:22,923 ఐజాక్, వెళ్లి వేరే గదిలో ఆడుకో, బంగారం. 592 00:51:25,963 --> 00:51:29,723 -ఇప్పుడు ఆడతాడా? -నన్ను భయపెట్టావు, మైక్. 593 00:51:32,523 --> 00:51:35,043 నువ్వు... ఇక్కడ హుక్కా తాగావా? 594 00:51:36,123 --> 00:51:37,363 ఏంటి? లేదు, ఆపేసాను. 595 00:51:41,723 --> 00:51:43,283 అసలు ఎందుకు వచ్చావు? 596 00:51:51,123 --> 00:51:52,603 ఇంకొకరిని డేట్ చేస్తున్నాను. 597 00:52:00,483 --> 00:52:02,883 -సరే. -తనకు నీ గురించి తెలియదు. 598 00:52:03,843 --> 00:52:06,683 అంటే, నాకు ఇంకా విడాకులు రాలేదని తెలుసు, కానీ... 599 00:52:06,763 --> 00:52:08,763 మనమింకా పడుకుంటున్నామని తెలియదు... 600 00:52:11,563 --> 00:52:14,923 తను సీరియస్‌గా తీసుకుంటుంది. 601 00:52:15,443 --> 00:52:16,363 అధికారికంగా. 602 00:52:22,363 --> 00:52:25,843 క్షమించు. ఇది నీకు ముందే చెప్పాల్సింది. 603 00:52:26,603 --> 00:52:28,923 అంటే అందుకే నా ఇంటిలోకి దూరావా? 604 00:52:29,643 --> 00:52:30,723 నేను దూరలేదు. 605 00:52:34,123 --> 00:52:38,643 ఈ సీరియస్, అధికారిక స్త్రీ ఎవరో? 606 00:52:38,723 --> 00:52:39,963 తనకేమన్నా పేరుందా? 607 00:52:42,323 --> 00:52:45,803 హారియట్. హారియట్ బాడ్‌కాక్. 608 00:52:48,843 --> 00:52:52,603 -నిజంగా? -క్షమించు. అది నిజం పేరు కాదు. 609 00:52:53,043 --> 00:52:55,683 ఏదో ఒకటి. నీకు చెప్పాలని అనిపించింది. 610 00:52:55,803 --> 00:52:59,443 -ఫేస్‌బుక్‌లో తెలిస్తే బాగుండదుగా. -ఫేస్‌బుక్‌ లేదు. 611 00:53:01,803 --> 00:53:03,803 హారియట్ బాడ్‌‌కాక్. 612 00:53:06,843 --> 00:53:09,163 నీ ఇంటి పేరు కోసం నీతో తిరుగుతుందని తెలుసుగా. 613 00:53:09,243 --> 00:53:11,363 -పెళ్ళి చేసుకోవటం లేదు. -ప్రస్తుతానికి. 614 00:53:11,483 --> 00:53:12,403 లేదు, శాశ్వతంగా. 615 00:53:13,363 --> 00:53:16,123 లూస్, నాకు తను ఇష్టం లేదు. 616 00:53:17,163 --> 00:53:19,403 -తను బాగుంటుంది, కానీ నువ్వు కాదు. -మైక్. 617 00:53:19,483 --> 00:53:22,483 లేదు, విను. నువ్వు చెప్పింది ఆలోచించాను, 618 00:53:22,563 --> 00:53:24,523 నేను చేస్తానది. 619 00:53:25,843 --> 00:53:28,243 -ఏం చేస్తావు? -ఏదైనా సరే. 620 00:53:28,763 --> 00:53:32,203 తనకు నాన్నను లేదా ప్రయత్నిస్తాను. నీకోసం అంటే... 621 00:53:32,283 --> 00:53:33,403 వద్దు, మైక్. 622 00:53:33,603 --> 00:53:37,883 మనం కలిసి ఉండాలి, లూసీ. మనకు ప్రేమ ఉంది. 623 00:53:38,643 --> 00:53:40,083 అదే కదా ముఖ్యం. 624 00:53:40,163 --> 00:53:42,283 ఇలా కాదు అది చెప్పాల్సింది. 625 00:53:49,243 --> 00:53:51,723 క్షమించు. నీకు ఇదే కావాలేమో అనుకున్నాను. 626 00:53:52,203 --> 00:53:55,123 నన్ను తిరిగి కోరుకున్నావని భావించాను. ఇక్కడ నేను... 627 00:53:55,203 --> 00:53:58,523 మైక్, తన జీవితంలో నువ్వుండాలి. అది నాకు కావాల్సింది. 628 00:53:59,003 --> 00:54:01,923 తన తండ్రితో సంబంధం కావాలి తనకు. 629 00:54:02,003 --> 00:54:03,883 తనతో సమయం గడుపు. 630 00:54:03,963 --> 00:54:06,403 సెలవులలో తిప్పాలి తనను. 631 00:54:06,603 --> 00:54:10,443 క్రిస్మస్ రోజు బహుమతులు ఇచ్చి బూతులు నేర్పించాలి తనకు. 632 00:54:10,523 --> 00:54:13,323 లూసీ, తనను గారాబం చేయలేవు. తనకు భావోద్వేగాలు లేవు. 633 00:54:13,403 --> 00:54:15,483 తన తలలో ఏం తిరుగుతుందో నీకు తెలియదు. 634 00:54:15,563 --> 00:54:18,483 లేదు, లూస్, నీ తలలో ఏముందో తెలియదు. 635 00:54:19,723 --> 00:54:21,403 మనమింకా ఎందుకు పడుకుంటున్నాము? 636 00:54:22,043 --> 00:54:23,283 లేదు, లేదు. అరే. 637 00:54:23,403 --> 00:54:25,483 నీ కొడుకుతో ఆడుకోవాలంటే... 638 00:54:25,563 --> 00:54:26,443 మన కొడుకు! 639 00:54:26,523 --> 00:54:28,003 వాడు మన కొడుకు, మైక్. 640 00:54:37,083 --> 00:54:39,043 నన్నింకా ప్రేమిస్తున్నావా లేదా? 641 00:54:39,123 --> 00:54:40,403 అదంత సులభం కాదు. 642 00:54:40,883 --> 00:54:42,963 అయితే, నాతో మాట్లాడు. 643 00:54:43,843 --> 00:54:45,123 నాకు అర్థమయ్యేలా చెప్పు. 644 00:54:49,483 --> 00:54:51,843 మనం సెక్స్ చేసేటప్పుడు వేరేవరినో ఊహిస్తాను. 645 00:54:56,723 --> 00:54:59,723 ప్రత్యేకంగా ఎవరూ ఉండరు. ముఖం ఉండదు. అది... 646 00:55:03,043 --> 00:55:04,523 నువ్వు కాదని మాత్రం తెలుసు. 647 00:55:16,843 --> 00:55:17,803 సరే. 648 00:55:20,763 --> 00:55:21,643 మైక్. 649 00:55:26,603 --> 00:55:30,043 మైక్. ఆగు, క్షమించు. 650 00:55:31,043 --> 00:55:33,763 తప్పు చేసాను. సరేనా? క్షమించు. నా ఉద్దేశం కాదది. 651 00:55:35,563 --> 00:55:36,483 అవును, నువ్వంతే. 652 00:55:44,803 --> 00:55:47,123 -దానిని ఆపుతావా? -సరే, సరే మరి. 653 00:55:51,723 --> 00:55:52,923 తాళం ఎక్కడ పెట్టావు? 654 00:55:54,083 --> 00:55:56,483 -ఏంటి? -మారు తాళం? ఎక్కడుంది? 655 00:55:56,803 --> 00:55:58,563 మ్యాట్ కిందనే ఎప్పటిలాగే. 656 00:55:58,643 --> 00:56:00,963 వెనుక ఇంటి తాళం. దానిని ఏం చేసావు? 657 00:56:01,043 --> 00:56:03,003 నేను ముందు తలుపు నుండి వచ్చాను. 658 00:56:04,923 --> 00:56:05,843 ఏంటి? 659 00:56:05,923 --> 00:56:09,043 ముందు తలుపు నుండి వచ్చాను. ఎందుకు? 660 00:56:10,923 --> 00:56:12,163 లూస్. 661 00:56:15,283 --> 00:56:18,003 తను ఇంటికి వెళ్లిపోయింది. ఐజాక్ కోసం వెళ్లింది. 662 00:56:18,163 --> 00:56:20,203 -ఐజాక్ ఎవరు? -తన కొడుకు. 663 00:56:21,563 --> 00:56:23,003 తన కొడుకు పేరు ఐజాక్? 664 00:56:23,443 --> 00:56:25,523 -ఏమైంది? -చిరునామా ఇవ్వండి. 665 00:56:26,843 --> 00:56:28,083 ఐజాక్. 666 00:56:31,923 --> 00:56:34,043 ఐజాక్ పేరుతో నలభై మూడు సందర్భాలు. 667 00:56:34,483 --> 00:56:36,283 అవి బైబిల్‌వి అనుకున్నాను. 668 00:56:36,523 --> 00:56:38,763 -నాకు తెలియదు. -ఏం తెలియదు? 669 00:56:38,843 --> 00:56:40,283 వాడు ఆమె కోసం రావట్లేదు. 670 00:56:41,363 --> 00:56:42,803 ఆ పిల్లవాడి కోసం. 671 00:56:47,003 --> 00:56:49,283 నీకేం అనిపిస్తుందో ఊహించలేను. 672 00:56:51,283 --> 00:56:54,123 -నువ్విది ఎదుర్కోవడం... -మాట్లాడకు. 673 00:56:54,203 --> 00:56:57,883 -దయచేసి కూర్చొని... -నోర్మూసుకో! 674 00:56:57,963 --> 00:56:58,803 సరేనా. 675 00:57:01,523 --> 00:57:02,803 ఎందుకో చెప్పు చాలు. 676 00:57:04,283 --> 00:57:05,603 నువ్వు అనుకొనేది కాదు. 677 00:57:05,683 --> 00:57:07,443 మేము నీకేం చేయలేదు. 678 00:57:07,603 --> 00:57:08,963 నువ్వెవరో తెలియదు కూడా. 679 00:57:09,043 --> 00:57:10,483 నీకు కారణం కూడా లేదు. 680 00:57:11,003 --> 00:57:12,883 నువ్వు తనను ముట్టుకోకూడదు. 681 00:57:12,963 --> 00:57:14,083 నీకు కారణం లేదు. 682 00:57:14,603 --> 00:57:16,883 -లూసీ... -ప్రశ్నకు జవాబివ్వు అంతే. 683 00:57:22,523 --> 00:57:24,603 నా బాబును ఎందుకు ఎత్తుకెళ్లావో చెప్పు. 684 00:58:16,763 --> 00:58:18,763 ఉపశీర్షికలు అనువదించినది BM 685 00:58:18,843 --> 00:58:20,843 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి