1 00:00:06,243 --> 00:00:08,763 ఆత్మహత్యలాంటి సున్నితాంశాలున్నాయి. 2 00:00:08,843 --> 00:00:10,003 ప్రేక్షకుల విచక్షణ కోరుతున్నాం. 3 00:00:14,323 --> 00:00:16,443 నేను లెక్కలేనన్ని సార్లు చచ్చాను. 4 00:00:20,403 --> 00:00:21,523 త్వరగా. 5 00:00:23,243 --> 00:00:24,083 మెల్లిగా. 6 00:00:26,643 --> 00:00:27,923 బాధాకరంగా. ప్రశాంతంగా. 7 00:00:28,003 --> 00:00:31,283 అంతిమంగా అంతా ఒకేలా ఉంటుంది. 8 00:00:34,723 --> 00:00:37,363 శూన్యంలోకి ప్రయాణం. 9 00:00:39,123 --> 00:00:40,563 నా ఉనికి ఉండదిక. 10 00:00:42,963 --> 00:00:43,883 తరువాత, 11 00:00:45,243 --> 00:00:47,083 మెల్లిగా, కాలానుగుణంగా, 12 00:00:48,123 --> 00:00:49,363 నేను తిరిగి వస్తాను. 13 00:00:51,443 --> 00:00:53,723 సమాధి నుండి లేచి వస్తానని అంటావా? 14 00:00:53,803 --> 00:00:55,683 కాదు. మృత్యువు నుండి మళ్ళటం ఉండదు. 15 00:00:57,083 --> 00:00:58,403 కానీ మనమంతా వస్తాము. 16 00:01:00,003 --> 00:01:03,083 మీ నాన్నను ఎందుకు చంపావో చెపుతానని అన్నావు. 17 00:01:03,163 --> 00:01:04,323 అదే కదా చెపుతున్నాను. 18 00:01:04,403 --> 00:01:06,323 లేదు, సాగదీస్తున్నావు. 19 00:01:07,483 --> 00:01:11,763 -మొదటినుండి చెప్పవచ్చుగా మరి? -అంతం లేదు, ఆరంభం లేదు. 20 00:01:11,843 --> 00:01:15,123 జీవితం ఇరుక్కున్న టేపు లాంటిది, మళ్లీ మళ్లీ అదే వస్తుంది. 21 00:01:16,043 --> 00:01:19,323 కానీ ఆ పాటను గతంలోనే విన్న జ్ఞాపకం నీకు ఉండదు. 22 00:01:20,123 --> 00:01:21,563 అందుకే అలా అడుతుంటావు. 23 00:01:22,963 --> 00:01:25,883 అదే పాట పాడుతావు. అజ్ఞానంతో. 24 00:01:29,403 --> 00:01:30,323 కానీ నువ్వు కాదు. 25 00:01:32,363 --> 00:01:33,763 నువ్వు ప్రత్యేకం కనుక. 26 00:01:35,883 --> 00:01:39,123 నీ ప్రత్యేకత ఏంటి, గిడియన్? 27 00:01:42,043 --> 00:01:43,483 నాకు ఆ పాట జ్ఞాపకం ఉంటుంది. 28 00:01:46,883 --> 00:01:48,443 నేను దానిని సరి చేయగలను. 29 00:02:43,003 --> 00:02:49,003 ద డెవిల్స్ అవర్ 30 00:03:00,963 --> 00:03:04,123 అయిపోవచ్చింది. అంతే. అంతే. 31 00:03:05,603 --> 00:03:06,803 దాదాపు వచ్చేసాడు. 32 00:03:32,083 --> 00:03:33,323 మనం అద్భుతం చేశాము. 33 00:03:38,683 --> 00:03:40,243 తండ్రి మరియు కొడుకుల, 34 00:03:42,163 --> 00:03:43,523 దీవెనలతో, 35 00:03:44,763 --> 00:03:46,083 పవిత్ర ఆత్మ ఆశీర్వాదంతో. 36 00:03:46,843 --> 00:03:47,683 ఆమెన్. 37 00:03:54,603 --> 00:03:59,283 "జోనా తిమింగలం కడుపులో మూడు పగళ్లు, రాత్రులు గడిపాడు. 38 00:04:00,323 --> 00:04:04,923 "ఆ సమయమంతా, అతను దేవుని క్షమాపణల కోసం ప్రార్థించాడు. 39 00:04:05,803 --> 00:04:08,283 "ఇక జీవితంలో దాగనని ప్రమాణం చేసాడు..." 40 00:04:11,363 --> 00:04:13,203 గిడియన్, తంతున్నాడు. 41 00:04:13,723 --> 00:04:14,683 ఇక్కడ. 42 00:04:31,803 --> 00:04:34,403 గిడియన్ నీ బదులు క్యాండిల్ ఊదుతాడులే. 43 00:04:34,483 --> 00:04:35,403 ముట్టుకోకు. 44 00:04:35,563 --> 00:04:36,483 గిడియన్! 45 00:04:38,083 --> 00:04:39,283 లారెన్స్, ఆగు! 46 00:04:48,963 --> 00:04:50,203 గిడియన్, ఇలా రా. 47 00:04:51,563 --> 00:04:52,483 ఇప్పుడే. 48 00:04:52,563 --> 00:04:57,283 "తల్లి గర్భం నుండి నగ్నంగా వచ్చాను, నగ్నంగానే వెళతాను. 49 00:04:57,723 --> 00:05:00,803 "ప్రభువు ఇచ్చాడు ప్రభువే తీసుకుంటాడు, 50 00:05:01,563 --> 00:05:03,763 "ప్రభు నామస్మరణ చేయండి." 51 00:05:04,483 --> 00:05:06,763 ఇది ప్రభువు మాట. 52 00:05:07,843 --> 00:05:09,523 ప్రభువుకు కృతజ్ఞతలు. 53 00:05:12,203 --> 00:05:13,523 మనం చర్చిలో ఉన్నప్పుడు, 54 00:05:13,603 --> 00:05:16,363 నువ్వు కుదురుగా కూర్చొని మర్యాద చూపాలి. 55 00:05:18,643 --> 00:05:19,803 బల్ల మీద చేతులు పెట్టు. 56 00:05:28,963 --> 00:05:30,363 నీ వెధవతనం చూపించావు. 57 00:05:31,883 --> 00:05:32,803 నేను వెధవనా? 58 00:05:32,883 --> 00:05:36,123 నువ్వే కదా అక్కడ కూర్చొని సాయంత్రం అంతా బైబిలు వల్లె వేసింది. 59 00:05:36,243 --> 00:05:40,283 -అంతా చూసి నవ్వుతున్నారని తెలియలేదా? -కాదు. నువ్వూ వాడు అంతే. 60 00:05:40,363 --> 00:05:42,203 పరాయి మగవాడితో మాట్లాడకూడదా ఇక? 61 00:05:42,283 --> 00:05:44,203 ఎవరితోనైనా మాట్లాడవచ్చు. 62 00:05:44,283 --> 00:05:47,243 నా స్నేహితుల ముందు వాళ్లను ముగ్గులోగి లాగకు అంతే. 63 00:05:47,323 --> 00:05:50,043 అదే కదా నీ భయం, కదా? నీ స్నేహితులు. 64 00:05:50,443 --> 00:05:52,883 జేమ్స్ నా స్నేహితుడు. నాతో మాట్లాడాలనుకుంటాడు. 65 00:05:52,963 --> 00:05:54,963 నీతో అతనివి ఉత్తమాటలే కాదు, మోయిరా. 66 00:05:55,043 --> 00:05:57,283 -నిన్ను ఉంచుకోవాలనుకుంటున్నాడు. -మంచిది. 67 00:05:57,363 --> 00:06:00,883 అలా అయినా చేయాలిక. అప్పుడైనా సరిగ్గా ఎలా చేస్తారో తెలుస్తుంది. 68 00:06:00,963 --> 00:06:02,163 కానివ్వు, కొట్టు ఇక! 69 00:06:03,123 --> 00:06:04,123 కొట్టు నన్ను! 70 00:06:09,003 --> 00:06:11,643 నేను లేనప్పుడు అమ్మను జాగ్రత్తగా చూసుకోండి. 71 00:06:11,723 --> 00:06:14,123 గిడియన్, మాల్కంను చూసుకో. 72 00:06:14,203 --> 00:06:15,723 మంచి ప్రవర్తన కావాలి. 73 00:06:17,243 --> 00:06:18,363 ఎక్కడకు వెళుతున్నావు? 74 00:06:22,363 --> 00:06:24,203 నీ డబ్బంతా పోయిందని అమ్మ చెప్పింది. 75 00:06:25,043 --> 00:06:26,683 అమ్మకు అర్థం కాదు. 76 00:06:26,763 --> 00:06:29,443 కానీ ఎప్పటిలాగానే నాన్న అంతా సరి చేస్తాడు. 77 00:06:29,883 --> 00:06:30,803 సరేనా? 78 00:07:08,603 --> 00:07:10,803 "మంచి కుక్క, 'ఇది నీ కోసం అంది.' 79 00:07:11,323 --> 00:07:12,803 "థామస్, 'ధన్యవాదాలు' అన్నాడు. 80 00:07:12,883 --> 00:07:15,043 "ఇక నేను చింతించాల్సిన అవసరం లేదు. 81 00:07:15,523 --> 00:07:20,443 "'నా దగ్గర ఇది ఉన్నంతవరకూ, నీ గురించి ఆలోచిస్తాను, నాకిక ఒంటరితనం ఉండదు.'" 82 00:07:24,003 --> 00:07:25,003 మళ్లీ చదువు. 83 00:07:53,803 --> 00:07:54,923 ఎక్కడికి వెళుతున్నాం? 84 00:07:57,883 --> 00:07:58,763 నాన్నా? 85 00:08:35,243 --> 00:08:36,683 మనం ప్రార్థన చేయాలి. 86 00:08:38,003 --> 00:08:38,803 ఎందుకు? 87 00:08:40,323 --> 00:08:42,483 అమ్మ తన ఆత్మ శాంతికి ప్రార్థించాలి. 88 00:08:43,803 --> 00:08:45,083 ఆమె చేసిన పనికి. 89 00:08:47,363 --> 00:08:48,563 అమ్మ ఏం చేసింది? 90 00:08:52,683 --> 00:08:54,203 చాలా పెద్ద తప్పు చేసింది. 91 00:08:55,763 --> 00:08:56,643 నాన్నకు ద్రోహం. 92 00:08:59,203 --> 00:09:00,123 దైవానికి ద్రోహం. 93 00:09:02,483 --> 00:09:03,683 అందుకే ప్రార్థించాలి. 94 00:09:05,563 --> 00:09:06,563 మన ముగ్గురం. 95 00:09:10,003 --> 00:09:11,043 కలిసి ప్రార్థించండి. 96 00:09:20,763 --> 00:09:21,683 మంచి పిల్లలు. 97 00:10:11,523 --> 00:10:16,243 "జోనా తిమింగలం కడుపులో మూడు పగళ్లు, రాత్రులు గడిపాడు. 98 00:10:17,203 --> 00:10:21,803 "ఆ సమయమంతా, అతను దేవుని క్షమాపణల కోసం ప్రార్థించాడు." 99 00:10:22,763 --> 00:10:23,643 తాకకు. 100 00:10:23,763 --> 00:10:24,683 గిడియన్! 101 00:10:28,883 --> 00:10:33,523 "తల్లి గర్భం నుండి నగ్నంగా వచ్చాను, నగ్నంగానే వెళతాను. 102 00:10:34,043 --> 00:10:36,923 "ప్రభువు ఇచ్చాడు ప్రభువే తీసుకుంటాడు, 103 00:10:37,523 --> 00:10:39,563 "ప్రభు నామస్మరణ చేయండి." 104 00:10:41,283 --> 00:10:43,123 వేరే మగవారితో మాట్లాడకూడదా ఇక? 105 00:10:43,203 --> 00:10:45,163 ఎవరితోనైనా మాట్లాడవచ్చు. 106 00:10:45,243 --> 00:10:48,083 నా స్నేహితుల ముందు వాళ్లను ముగ్గులోగి లాగకు అంతే. 107 00:10:54,883 --> 00:10:57,083 "ఇక నేను చింతించాల్సిన అవసరం లేదు. 108 00:10:57,483 --> 00:11:00,163 "నా దగ్గర ఇది ఉన్నంతవరకూ, నీ గురించి ఆలోచిస్తాను, 109 00:11:02,563 --> 00:11:04,363 "నాకిక ఒంటరితనం ఉండదు." 110 00:11:19,603 --> 00:11:20,843 మనం అద్భుతం చేసాం. 111 00:11:23,003 --> 00:11:24,123 ఇదిగో. 112 00:11:24,803 --> 00:11:25,683 ముట్టుకోకు. 113 00:11:25,763 --> 00:11:26,683 గిడియన్! 114 00:11:39,083 --> 00:11:40,283 లారెన్స్, ఆగు! 115 00:11:46,963 --> 00:11:48,443 లారెన్స్, ఆగు! 116 00:12:09,563 --> 00:12:10,923 గిడియన్, వెనక్కి రా. 117 00:12:12,883 --> 00:12:15,003 నీతో మాట్లాడదలుచుకోలేదు, మోయిరా. 118 00:12:15,083 --> 00:12:17,163 -నిన్ను ఉంచుకోవాలనుకుంటున్నాడు. -మంచిది. 119 00:12:17,243 --> 00:12:21,243 అలా అయినా చేయాలిక. అప్పుడైనా సరిగ్గా ఎలా చేస్తారో తెలుస్తుంది. 120 00:15:00,043 --> 00:15:02,163 మా అమ్మ అసలు అర్థం చేసుకోలేదని తెలుసు. 121 00:15:03,443 --> 00:15:04,483 ఎవరికీ అర్థం కాదు. 122 00:15:07,003 --> 00:15:07,923 అందుకే పారిపోయాను. 123 00:15:10,123 --> 00:15:11,243 వీలైనంత దూరం. 124 00:15:19,363 --> 00:15:23,363 ఎక్కడికి వెళ్లాలో తెలియదు. వెళ్లటానికి ఎవరూ లేరు. 125 00:15:25,763 --> 00:15:26,803 ఒంటరిని. 126 00:15:32,283 --> 00:15:34,603 ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. 127 00:15:35,083 --> 00:15:36,163 లేదా ఎందుకో. 128 00:15:36,723 --> 00:15:39,243 కానీ ప్రతి జీవితం కొన్ని పాఠాలను నేర్పుతుంది. 129 00:15:41,483 --> 00:15:43,563 వాళ్లు నన్ను త్వరగానే పట్టుకున్నారు. 130 00:15:43,643 --> 00:15:44,803 కనిపించాడు. 131 00:15:44,883 --> 00:15:46,803 కానీ వాళ్లకు కనిపించిన ప్రతిసారి... 132 00:15:46,923 --> 00:15:48,123 లేదు! 133 00:15:51,963 --> 00:15:52,923 మళ్లీ ఆరంభిస్తాను. 134 00:15:57,243 --> 00:15:58,123 సరే. 135 00:15:59,483 --> 00:16:03,243 అంటే, నీ వాదనంతా కూడా నీ నమ్మకం మీద అధారపడుందని 136 00:16:03,523 --> 00:16:06,363 అంటున్నావు... అసలు ఏమిటది? 137 00:16:07,243 --> 00:16:09,003 -పునర్జన్మా? -పునరావృతం. 138 00:16:10,163 --> 00:16:13,043 అదే దేహం, అదే జీవితం. ఇది వాదన కాదు. 139 00:16:13,123 --> 00:16:14,963 ఇది వివరణ. ఇదే నిజం. 140 00:16:16,043 --> 00:16:18,803 అంటే, వివరించినందుకు థాంక్స్. చాలా సహాయపడింది. 141 00:16:18,923 --> 00:16:20,123 దయచేసి చేయవద్దు. 142 00:16:20,403 --> 00:16:23,323 నన్ను మానసిక మూల్యాంకనకు పంపాలని అనుకుంటున్నావు. 143 00:16:23,403 --> 00:16:25,243 అది పొరపాటు అవుతుంది. 144 00:16:27,163 --> 00:16:31,163 ఈ రాత్రి నేను ఇక్కడకు రాగానే, మనం ఇప్పటికే కలిసామని అన్నావు. 145 00:16:32,603 --> 00:16:35,683 అది ఈ జన్మలోనేనా లేక వేరే జన్మా? 146 00:16:36,963 --> 00:16:39,883 ఇది ఈ జన్మే అయితే కనుక, నువ్వు నన్ను గుర్తించేదానివి. 147 00:16:41,043 --> 00:16:43,483 అయితే ఇదంతా పూర్వ జన్మా? 148 00:16:44,163 --> 00:16:46,123 -కాదు, అలా కాదు. -లూసీ. 149 00:16:46,203 --> 00:16:47,563 పరిస్థితులు మార్చగలవు. 150 00:16:48,483 --> 00:16:51,963 అయితే నువ్వనేది నువ్వు అలానే బ్రతికి బట్ట కట్టావనా? 151 00:16:53,283 --> 00:16:55,563 జరగబోయేది ముందే తెలియడంతోనా? 152 00:16:55,643 --> 00:16:57,643 చాలా వరకూ అంతే. 153 00:16:57,723 --> 00:16:59,883 నేను దొరకని చోటే దాక్కుంటాను. 154 00:17:00,523 --> 00:17:02,643 నేను దొరకని చోటే దొంగతనం చేస్తాను. 155 00:17:03,203 --> 00:17:05,763 గెలుస్తానని తెలిసినప్పుడే పోరాడుతాను. 156 00:17:08,883 --> 00:17:11,123 నీ చోటికి గుర్తులను బట్టి వెళ్లాము. 157 00:17:11,203 --> 00:17:12,123 డబ్బు దొరికింది. 158 00:17:12,563 --> 00:17:14,323 13,000 పౌండ్లు అటూ ఇటుగా. 159 00:17:14,563 --> 00:17:16,803 -అది దొంగిలించిందా? -లేదు. 160 00:17:17,243 --> 00:17:20,123 నాకు 18 ఏళ్లు దాటాయంటే, నేను ఇక దొంగిలించక్కరలేదు. 161 00:17:20,523 --> 00:17:21,483 అలా ఎందుకు? 162 00:17:22,763 --> 00:17:24,763 నేను విజేతను ఇట్టే కనిపెట్టేస్తాను. 163 00:18:00,363 --> 00:18:01,323 ఎవలిన్! 164 00:18:11,363 --> 00:18:16,843 నమ్మగలవా? 50 వద్ద ఒక్క ఊపులో గెలిచేసింది. 165 00:18:27,603 --> 00:18:29,843 వాళ్ల టైర్లు మలుపులో పేలిపోయాయి. 166 00:18:34,283 --> 00:18:35,283 అంతా చనిపోయారు. 167 00:18:35,963 --> 00:18:37,363 పెద్దలు, ఇద్దరు పిల్లలు. 168 00:18:37,443 --> 00:18:38,763 నేను సహాయం చేయలేకపోయాను. 169 00:18:40,363 --> 00:18:41,363 ఆ జన్మలో కుదరలేదు. 170 00:18:47,683 --> 00:18:48,923 కానీ అది అనవసరం. 171 00:18:51,203 --> 00:18:53,003 దారుణమైన ప్రమాదం నలుగురి దుర్మరణం 172 00:18:53,083 --> 00:18:55,123 నాకు తెలుసు కనుక అనవసరం ఇది. 173 00:18:56,243 --> 00:18:58,963 నాకెందుకు ఇలా జరుగుతుందో నాకు తెలుసు. 174 00:18:59,563 --> 00:19:02,123 పార్క్‌లో ఆ పాపను ఎందుకు కలిసానో తెలుసు. 175 00:19:02,203 --> 00:19:04,563 ఆమె చావును చూడాల్సిన కారణం కూడా తెలుసు. 176 00:19:05,283 --> 00:19:08,483 నా జ్ఞాపకాలు నా ప్రతి జన్మలో ఎందుకు వెన్నాడాయో కూడా తెలుసు. 177 00:19:10,123 --> 00:19:14,043 నాకు ఆ కుటుంబం గుర్తుంటుంది. నా చావులో కూడా ఆ పేర్లు మరిచిపోలేను. 178 00:19:15,363 --> 00:19:19,123 ఇక, ప్రతి కొత్త జన్మలో, వాళ్లను మళ్లీ మళ్లీ కలుస్తాను. 179 00:19:20,603 --> 00:19:23,443 వారి ఇంటికి ఆ క్రాష్ సమయంలో వెళతాను, 180 00:19:23,523 --> 00:19:26,483 ఆ కారు ఇల్లు దాటి వెళ్లకుండా పాడు చేస్తాను. 181 00:19:35,483 --> 00:19:37,363 జనాలను కాపాడుతున్నావని నీ ఆలోచనా? 182 00:19:37,443 --> 00:19:38,363 కాపాడుతున్నాను. 183 00:19:40,923 --> 00:19:44,363 ప్రతి జన్మలోనూ వ్యథ గురించిన వివరాలు 184 00:19:45,323 --> 00:19:46,923 మరికొంత తెలుసుకుంటాను. 185 00:19:48,083 --> 00:19:51,323 విషాదం జరిగితే, నేను ఏం జరిగిందో రాసుకుంటాను. 186 00:19:52,843 --> 00:19:54,763 ఎక్కడ, ఎప్పుడు, ఎవరికి అని. 187 00:19:54,843 --> 00:19:57,243 కరెంటు ప్రమాదం వలన మంటలు చెలరేగడంతో 188 00:19:57,323 --> 00:20:00,603 సరికొత్త టంబ్లర్ డ్రైయర్ వలన, రాత్రి అది బాగా వేడి ఎక్కేసింది. 189 00:20:00,723 --> 00:20:02,963 ఉత్పాదకులు వినియోగదారులకు భరోసా ఇచ్చారు... 190 00:20:03,043 --> 00:20:06,723 నా వచ్చే జన్మలో నేను దానిని సరి చేస్తాను. 191 00:20:11,723 --> 00:20:14,083 విచిత్రం ఏంటంటే, 192 00:20:14,123 --> 00:20:17,843 ఆ మంటలను ఆపినా కానీ, పొగ వాసన మాత్రం నన్ను వదలదు. 193 00:20:20,123 --> 00:20:22,603 ఇళ్ల మంటలు. కారు ప్రమాదాలు. 194 00:20:22,683 --> 00:20:25,843 నీకు నిజంగా భవిష్యత్తు తెలిస్తే 9/11ను ఎందుకు ఆపలేదు? 195 00:20:26,603 --> 00:20:28,843 ఎలా? ఫోన్ కాల్‌తోనా? 196 00:20:29,043 --> 00:20:30,083 ప్రయత్నించవచ్చుగా. 197 00:20:30,283 --> 00:20:33,803 కుదరదు, నన్ను నమ్ము. 9/11ను ఆపలేను. 198 00:20:35,723 --> 00:20:36,603 ఇప్పుడే కాదు. 199 00:20:37,603 --> 00:20:39,003 కానీ 7/12 ను అయితే ఆపాను. 200 00:20:39,803 --> 00:20:41,603 -7/12 ఏంటి? -అదే కదా. 201 00:20:43,723 --> 00:20:45,803 అంటే, నువ్వు హీరోవా? 202 00:20:46,963 --> 00:20:48,043 నేను అలా చెప్పలేదు. 203 00:20:48,523 --> 00:20:50,683 నీ లాప్‌టాప్‌లో పిల్లల పోర్న్ ఉంది. 204 00:20:50,763 --> 00:20:52,043 అది నా లాప్‌టాప్ కాదు. 205 00:20:52,123 --> 00:20:54,483 -కాదా? -హెరాల్డ్ స్లేడ్‌ది దొంగిలించాను. 206 00:20:54,603 --> 00:20:58,203 సరైన వ్యక్తులకు అందచేస్తే అతనిని అరెస్టు చేస్తారనుకున్నాను. 207 00:20:58,283 --> 00:20:59,563 ముందే ఖైదు... 208 00:21:01,603 --> 00:21:03,283 కానీ నువ్వు అలా చేయలేదు. 209 00:21:03,363 --> 00:21:05,843 లేదు. నా మనస్సు మార్చుకున్నాను కనుక. 210 00:21:05,923 --> 00:21:08,723 -ఎందుకు? -అందులో ఏముందో చూసాను కనుక. 211 00:21:10,603 --> 00:21:14,443 వాడి ఆత్మను పరిశీలిస్తే అందులో కుళ్లు తప్ప ఇంకేం లేదు. 212 00:21:17,523 --> 00:21:20,203 ఆ తరువాత, వాడు చావాల్సిందేనని తెలుసుకున్నాను. 213 00:21:20,283 --> 00:21:23,083 అతని ఇంటికి తిరిగి వెళ్ళావు, ఇంకా అతనిని చంపేసావు. 214 00:21:23,563 --> 00:21:25,363 నీ జాబితాలోంచి పేరు తీసేసావు. 215 00:21:26,363 --> 00:21:28,243 సరిగ్గా అలానే చేసావు. 216 00:21:33,123 --> 00:21:35,603 నీ ఖైదు అప్పుడు నీ జాకెట్‌లో ఉందిది. 217 00:21:35,723 --> 00:21:41,523 కొన్ని పేర్లు, తేదీలు, గతం, వర్తమానం, భవిష్యత్ తెలిసింది. 218 00:21:42,803 --> 00:21:44,123 అస్సలు అర్థం కావట్లేదు. 219 00:21:44,203 --> 00:21:46,243 నీ చేతి రాత సరి చేసుకోవాలి. 220 00:21:46,323 --> 00:21:48,283 హే, అది నేను గుర్తు పెట్టుకుంటాను. 221 00:21:48,363 --> 00:21:49,363 విషయం ఇది. 222 00:21:50,123 --> 00:21:52,923 ఈ పుస్తకం నువ్వు తెచ్చినప్పుడు, పేజీలు ఖాళీ. 223 00:21:53,163 --> 00:21:54,323 అవును నిజమే. 224 00:21:54,403 --> 00:21:57,003 ఏదన్నా జరిగితే నువ్వు రాసుకుంటానని చెప్పావు. 225 00:21:57,083 --> 00:22:01,403 అయితే ఇది చెప్పు... "పునరావృతం" నిజమే అనుకుందాం. 226 00:22:02,603 --> 00:22:05,603 వచ్చే జీవితంలో, ఈ పేజీలు మళ్లీ ఖాళీ అవుతాయి. 227 00:22:06,883 --> 00:22:09,643 నీ నోట్స్ నీ తరువాతి జీవనంలోకి రాలేదుగా. 228 00:22:09,843 --> 00:22:12,003 అప్పుడు ఇవన్నీ రాసి ఉపయోగం ఏంటి? 229 00:22:13,123 --> 00:22:14,043 పునశ్చరణ. 230 00:22:16,963 --> 00:22:20,843 నేను రీసెట్ అయితే, నాకు మిగిలేది కేవలం జ్ఞాపకాలే. 231 00:22:23,603 --> 00:22:25,923 అందుకే నేను ప్రతిదీ గుర్తుంచుకుంటాను. 232 00:22:27,443 --> 00:22:30,883 లోకంలోని దుష్టశక్తులను పాటలోని సాహిత్యంలాగా గుర్తుంచుకుంటాను. 233 00:22:35,723 --> 00:22:39,683 ఆ పుస్తకం కొన్నాక, నేను గుర్తుంచుకోవాల్సిన ప్రతిదీ అందులో రాస్తాను. 234 00:22:41,323 --> 00:22:43,123 అలాగే సరికొత్త సమాచారం తెలిస్తే, 235 00:22:44,163 --> 00:22:45,203 దానికి జోడిస్తాను. 236 00:22:46,243 --> 00:22:47,643 చివరి పేజీ తిప్పు. 237 00:22:54,123 --> 00:22:55,963 డిటెక్టివ్ డిలన్, నువ్వు తెలుసు. 238 00:22:56,043 --> 00:22:57,763 అది నువ్వు అర్థం చేసుకోవాలి. 239 00:22:58,683 --> 00:23:00,643 నీ ఆలోచన నాకు బాగా తెలుసు. 240 00:23:00,803 --> 00:23:04,123 నువ్వేం చేయబోతున్నావో, ఏం చెప్పబోతున్నావో నాకు తెలుసు. 241 00:23:04,203 --> 00:23:06,043 ఆ పుస్తకం నాకు చూపించినప్పుడు, 242 00:23:06,123 --> 00:23:09,123 నా చేతి రాతను వెక్కిరిస్తావని నాకు తెలుసు. 243 00:23:10,123 --> 00:23:11,043 నిజంగానా? 244 00:23:12,483 --> 00:23:13,483 నువ్వే చూడు. 245 00:23:30,043 --> 00:23:32,603 ఇది పరవాలేదా డిటెక్టివ్? 246 00:23:43,883 --> 00:23:44,923 నీకు ఒకటి కావాలా? 247 00:23:45,923 --> 00:23:49,163 -లేదు. నేను తిరిగి లోనికి పోవాలి. -మనతో ఆటలు ఆడుతున్నాడు. 248 00:23:49,603 --> 00:23:50,803 అయితే పైఎత్తు వెయ్యి. 249 00:23:51,123 --> 00:23:54,603 వాడిని ముగ్గులోకి దించాలి. అప్పుడే నిజం బయటకు వస్తుంది. 250 00:23:54,683 --> 00:23:56,123 అతను నిజం చెపుతున్నాడా? 251 00:23:56,203 --> 00:23:58,683 వాడి కోణంలో వాడు నిజం చెపుతున్నాడు. 252 00:23:58,763 --> 00:24:01,763 అతని తండ్రి తనను చంపకముందే వీడే ఆయనను చంపేసాడు. 253 00:24:01,843 --> 00:24:05,243 స్లేడ్ ఆ అమ్మాయిలను చంపకుండా వీడే ముందు చంపేసాడు. 254 00:24:06,203 --> 00:24:09,403 రవి, వాడు నా కొడుకును తీసుకెళ్లినప్పుడు, అది... 255 00:24:09,803 --> 00:24:10,843 ఏంటి? 256 00:24:10,923 --> 00:24:13,443 ఐజాక్‌ను ఎవరన్నా ఏమన్నా చేస్తారనా? 257 00:24:16,203 --> 00:24:18,363 గిడియన్ భ్రమలో ఉన్నాడు, కానీ శాడిస్ట్ కాదు. 258 00:24:18,803 --> 00:24:22,043 అతని చేష్టలు సరైనవని నమ్ముతున్నాడు. 259 00:24:23,523 --> 00:24:26,723 అందుకే వాళ్లను చంపేసాడు. వాళ్లను కాపాడుతున్నానని భావన. 260 00:24:26,803 --> 00:24:31,163 ఐజాక్‌ను కాపాడాలని అనుకున్నాడంటే, దానికి కారణం నాకు తెలియాలి. 261 00:24:31,243 --> 00:24:33,083 దానర్థం ఏంటో తెలుసుకోవాలి. 262 00:24:34,043 --> 00:24:36,403 అంటే జోనా టేలర్ బ్రతికే ఉన్నాడన్నమాట. 263 00:24:44,123 --> 00:24:45,203 నీకు భయం లేదా? 264 00:24:49,603 --> 00:24:51,443 ఎప్పుడైనా దాగుడుమూతలు ఆడావా? 265 00:24:53,683 --> 00:24:57,203 జనాలు నీకోసం వెతుకుతారు. వాళ్లకు నువ్వు దొరకకూడదు. 266 00:24:57,283 --> 00:24:59,243 నిన్ను ఒకచోటు దాచేస్తాను. 267 00:25:00,123 --> 00:25:01,043 సురక్షితమైన చోటు. 268 00:25:02,883 --> 00:25:04,483 అక్కడ నిన్నెవరూ ఏం చేయలేరు. 269 00:25:07,203 --> 00:25:08,403 జోనా, నన్ను నమ్మవచ్చు. 270 00:25:09,403 --> 00:25:12,203 నేనెవరో నీకు తెలియదని తెలుసు, కానీ మంచివాడినే. 271 00:25:16,763 --> 00:25:17,963 మంచివాడిని. 272 00:25:29,763 --> 00:25:31,083 వాడు ఎప్పటికీ దొరకడు. 273 00:25:32,323 --> 00:25:33,883 కొంచెం గట్టిగా, షెపర్డ్ గారు. 274 00:25:35,323 --> 00:25:36,723 వాడు ఎప్పటికీ దొరకడు. 275 00:25:41,443 --> 00:25:46,483 మంగళవారం, 2009 ఫిబ్రవరి 3న, స్టీవెన్‌పోర్ట్‌లో ఇంటికి వెళ్లావు, 276 00:25:46,563 --> 00:25:51,043 అక్కడ జోనా ఎడ్వర్డ్ టేలర్‌ను, పెరడులో ఆడుతుంటే ఎత్తుకెళ్లావు. 277 00:25:51,163 --> 00:25:52,923 నువ్వు జనాలను కాపాడుతావన్నావు. 278 00:25:53,483 --> 00:25:55,083 అతనినెలా కాపాడావో చెప్పు. 279 00:26:00,083 --> 00:26:03,763 జనాలు ఒక పక్క రాక్షసుడు అంటుంటే మంచి పని చేయటం కష్టమే. 280 00:26:04,683 --> 00:26:08,803 లోకమంతా రాక్షసులతో నిండి ఉందని నీకు మాత్రమే తెలిసినప్పుడు. 281 00:26:10,963 --> 00:26:13,563 అవి నీ భ్రమలని నువ్వు తోసిపుచ్చలేవు. 282 00:26:14,803 --> 00:26:17,003 జోనా టేలర్ తల్లిదండ్రులు వాడిని చంపి 283 00:26:17,083 --> 00:26:19,003 సమాధిలో సగం కప్పేయబోతున్నారు. 284 00:26:20,563 --> 00:26:21,923 వాడిని ఎక్కడ దాచావు? 285 00:26:26,123 --> 00:26:28,043 నా నమ్మకస్తుల దగ్గర. 286 00:26:28,963 --> 00:26:30,243 వాడిని భద్రంగా ఉంచుతుంది. 287 00:26:31,403 --> 00:26:32,483 సరిగ్గా చూసుకుంటుంది. 288 00:26:32,603 --> 00:26:33,563 ఎందుకు? 289 00:26:33,643 --> 00:26:35,643 ఆమె ఎందుకు అపహరించిన పిల్లవాడిని 290 00:26:35,723 --> 00:26:38,643 దేశమంతా వెతుకుతున్నవాడిని దగ్గర పెట్టుకుంటుంది? 291 00:26:38,723 --> 00:26:41,643 వాడు ఇంటికి వెళితే ఏమవుతుందో చెప్పాను. 292 00:26:42,443 --> 00:26:43,723 ఆమె నిన్ను నమ్మిందా? 293 00:26:43,843 --> 00:26:45,243 -నమ్మింది. -ఎందుకు? 294 00:26:46,963 --> 00:26:48,283 ఆమెను మేల్కొలిపాను కనుక. 295 00:26:51,363 --> 00:26:54,083 మన జీవితాలు మంచులో గుర్తులు లాంటివి. 296 00:26:54,563 --> 00:26:56,643 వాటిని మళ్లీ జీవిస్తున్నప్పుడు, 297 00:26:56,723 --> 00:26:59,283 మనం ఆ బాటలోనే మళ్లీ పయనిస్తాం. 298 00:27:00,843 --> 00:27:03,563 కానీ నీ దారి మారిందంటే, ఆ గుర్తులు ఉండవిక. 299 00:27:04,443 --> 00:27:07,283 ఇక జీవితం పొడి మీద నడవడంలాగా అవుతుంది. 300 00:27:07,363 --> 00:27:08,843 కొంతమందికి చాలా కష్టం. 301 00:27:10,363 --> 00:27:12,363 ఎవలిన్ చనిపోవాల్సింది 302 00:27:12,643 --> 00:27:16,603 1977 సెప్టెంబర్ 5న కారు ప్రమాదంలో, 303 00:27:16,683 --> 00:27:17,803 కానీ చావలేదు. 304 00:27:19,163 --> 00:27:20,563 ఆమె కుటుంబం మరిచిపోయింది, 305 00:27:21,843 --> 00:27:22,803 కానీ ఎవలిన్... 306 00:27:23,683 --> 00:27:26,043 ఆమె ఏదో తేడా జరిగిందని తెలుసుకుంది. 307 00:27:27,443 --> 00:27:30,283 ఆమెలో జ్ఞాపకాలు ఆ ప్రమాదాన్ని సదా గుర్తుంచుకుంటాయి. 308 00:27:31,883 --> 00:27:34,523 కంటికి కనిపించనివాటిని చూడటం మొదలైంది. 309 00:27:35,443 --> 00:27:37,403 గోడలో విచిత్రమైన క్రమాలు. 310 00:27:38,203 --> 00:27:41,083 బరువు లేని నీడలు, గదిలో అటూఇటూ తిరగటం. 311 00:27:45,403 --> 00:27:46,883 ఇంకా జనాలు. 312 00:27:48,683 --> 00:27:49,563 దెయ్యాలు. 313 00:27:52,523 --> 00:27:54,643 వాస్తవంలోకి వచ్చి పోతుండటం. 314 00:27:57,603 --> 00:28:00,883 ఇక్కడ నిముషం కనిపించి, అలా మాయమైపోవడం. 315 00:28:05,603 --> 00:28:08,683 ఆమె గతంలోని లోకాన్ని చూస్తుందని గమనించాను. 316 00:28:10,603 --> 00:28:12,723 వేరేవారు వదిలివెళ్లిన గుర్తులను. 317 00:28:14,563 --> 00:28:16,243 ప్రతి మార్పు అలలు సృష్టిస్తుంది. 318 00:28:17,723 --> 00:28:20,163 ఆ అలలు ఆమె వెనకే వెళ్లాయి. 319 00:28:22,283 --> 00:28:26,083 ఆమెకు 19 ఏళ్లప్పుడు, ఆమె మానసిక చికిత్సాలయంలో చేరింది. 320 00:28:29,243 --> 00:28:30,163 బయటకు తెచ్చాను. 321 00:28:31,363 --> 00:28:34,883 వాస్తవపు అసంబద్ధతలను స్వీకరించటంలో సహాయపడ్డాను. 322 00:28:35,523 --> 00:28:39,123 ఆమెను ఆ అలలు తాకకుండా ఒక పాత ఇల్లు చూసాము. 323 00:28:39,203 --> 00:28:42,523 అలాగే కాలానుగుణంగా ఆమెకు జ్ఞాపకాలు తిరిగి వస్తాయి. 324 00:28:43,203 --> 00:28:44,323 అయితే ఆమె నీలాంటిదా? 325 00:28:46,043 --> 00:28:47,403 చాలా రకాలుగా, అవును. 326 00:28:48,363 --> 00:28:51,283 ప్రతి సరికొత్త జీవనంలో, ఆమె జ్ఞాపకాలు తిరిగి వస్తాయి. 327 00:28:52,643 --> 00:28:54,563 అలా ఆమెకు ఏం చేయాలో తెలుస్తుంది. 328 00:29:06,723 --> 00:29:08,963 కానీ ఆమె అలలను అస్సలు భరించలేదు. 329 00:29:10,363 --> 00:29:13,163 అందుకే ఆమె సదా అదే ఇంటికి తిరిగి వెళుతుంది. 330 00:29:15,323 --> 00:29:16,923 లోకానికి దూరంగా. 331 00:29:18,243 --> 00:29:21,283 ఒకేవిధమైన క్రమంలో పునరావృతం చేయటానికి. 332 00:29:22,523 --> 00:29:25,283 దెయ్యాలు, నీడలు లేకుండా. 333 00:29:27,203 --> 00:29:29,443 కేవలం తప్పిపోయిన పిల్లవాడి తోడు అంతే. 334 00:29:31,483 --> 00:29:32,723 ఆ ఇల్లు ఎక్కడుంది? 335 00:29:34,203 --> 00:29:35,483 నువ్వు కనిపెట్టలేవు. 336 00:29:36,283 --> 00:29:37,203 నీవల్ల కాదు. 337 00:29:38,283 --> 00:29:39,723 నీకు సరదాగా ఉంది, కదా? 338 00:29:41,083 --> 00:29:43,963 ఈ శక్తి, ఈ జ్ఞానం. 339 00:29:46,923 --> 00:29:50,203 నాకు జనాలకు సహాయం చేయటం, లోకాన్ని మంచిగా చేయటం ఇష్టం. 340 00:29:51,443 --> 00:29:53,363 కానీ అదెప్పుడూ సరళం కాదు. 341 00:30:03,363 --> 00:30:09,363 కౌంటీ లేన్ డ్రగ్ అప్పుల వలన ఇద్దరు పిల్లల గర్భవతి తల్లిని పొడిచేసారు 342 00:30:17,163 --> 00:30:21,243 హే, అంతా దాచెయ్యి, బాబు. ఇది ఎవరికీ తెలియకుండా చేయాలి. 343 00:30:32,443 --> 00:30:33,523 ఎవరది? 344 00:30:36,843 --> 00:30:39,003 ఇది రహదారి కాదు. 345 00:30:59,843 --> 00:31:01,003 హే, వెనక్కు, బాబు. 346 00:31:03,483 --> 00:31:04,403 వెనక్కు తగ్గు! 347 00:31:19,923 --> 00:31:24,723 ఎయిడెన్ స్టెన్నర్ తన ప్రియుడి డ్రగ్ అప్పుల గురించి గర్భవతిని పొడిచేసాడు. 348 00:31:24,803 --> 00:31:26,883 వాడు చనిపోతే, ఆమె బతుకుతుంది. 349 00:31:28,723 --> 00:31:30,523 అదీ వ్యాపారం. 350 00:31:30,603 --> 00:31:32,443 ఇక, అది న్యాయమని నాకు తెలుసు. 351 00:31:34,883 --> 00:31:38,043 కానీ వాడి కళ్లల్లోకి చూడలేకపోయాను. 352 00:31:56,963 --> 00:31:59,043 ఛా! ఛా! ఛా! 353 00:32:00,803 --> 00:32:02,083 ఛా! 354 00:32:21,923 --> 00:32:23,723 ఎయిడెన్‌ను నువ్వు చంపలేదు. 355 00:32:24,883 --> 00:32:27,243 అతని బాధితురాలు గర్భవతి కాదు. 356 00:32:27,323 --> 00:32:31,883 కాదు. నీ స్నేహితుడు ఆ డీలర్ల మీద యుద్ధం ప్రకటించాక అంతా మారిపోయింది. 357 00:32:31,963 --> 00:32:34,283 ఆ గోలలో నేను ఏం చేయలేకపోయాను. క్షమించు. 358 00:32:34,363 --> 00:32:35,643 నిజంగా? 359 00:32:37,403 --> 00:32:39,123 నీ స్నేహితుడిని మళ్లీ చూస్తావు. 360 00:32:40,163 --> 00:32:41,483 ఏదో ఒకరోజున. 361 00:32:43,043 --> 00:32:44,843 చావు ఎప్పుడూ కథకు ముగింపు కాదు. 362 00:32:45,403 --> 00:32:46,723 అది సశేషం అంతే. 363 00:32:48,683 --> 00:32:51,043 సశేషమా? అలా ఉందా నీకు? 364 00:32:51,123 --> 00:32:53,243 అలానే హత్యలను సమర్థించుకుంటావా? 365 00:32:53,883 --> 00:32:55,963 సమర్థింపులు లేవు. 366 00:32:56,043 --> 00:32:59,523 నేను జన్మ ఎత్తిన ప్రతిసారి, నాలో చనిపోతున్న భాగాలకు చింతిస్తాను. 367 00:32:59,603 --> 00:33:02,643 బాధితుల కుటుంబాలకు చెపుతాను. వాళ్లు కదిలిపోతారు. 368 00:33:02,723 --> 00:33:05,003 -మీరనుకున్నట్టు కాదు నేను. -కాదు. 369 00:33:05,083 --> 00:33:07,083 అర్థమైంది. నీకు హత్య నచ్చదు. 370 00:33:07,483 --> 00:33:08,403 విరక్తి నీకు. 371 00:33:09,123 --> 00:33:10,563 ఇంకో వైపు హింస. 372 00:33:12,923 --> 00:33:17,003 కానర్ లార్సన్‌ను కాల్చే ముందు నువ్వేం చేసావో నాకు తెలుసు. 373 00:33:17,163 --> 00:33:19,883 -ఐదుగురిని రేప్ చేసాడు. -లార్సన్ అసలు రేప్ చేయలేదు. 374 00:33:19,963 --> 00:33:21,363 అవును, వాడిని ఆపాను కనుక! 375 00:33:21,443 --> 00:33:22,923 నేను వాటిని ఆపాను కనుక! 376 00:33:23,003 --> 00:33:24,843 చిత్రహింస ఎందుకు? చంపేయవచ్చుగా? 377 00:33:24,923 --> 00:33:26,363 అది చిత్రహింస కాదు. 378 00:33:26,443 --> 00:33:27,443 మరి ఏంటది? 379 00:33:27,563 --> 00:33:28,803 అది ప్రయోగం. 380 00:33:40,243 --> 00:33:42,243 భయం ఒకడి మనస్తత్వాన్ని మారుస్తుంది. 381 00:33:47,083 --> 00:33:49,123 భయం జన్మలపాటు వెన్నాడుతుంది. 382 00:33:52,483 --> 00:33:56,803 ఒక హంతకుడికి రక్తం అంటే భయం కలిగించేలా చేస్తే లేదా 383 00:33:56,883 --> 00:33:59,203 రేపిస్ట్‌కు సెక్స్ అంటే కంపరం పుట్టిస్తే. 384 00:34:16,403 --> 00:34:17,323 ఏంటిదంతా? 385 00:34:19,083 --> 00:34:20,043 హే! 386 00:34:21,483 --> 00:34:22,403 హే! 387 00:34:27,083 --> 00:34:28,003 ముగింపు లేదు. 388 00:34:28,923 --> 00:34:32,883 ఈ శాశ్వత పునరావృతం, మరణం, ఈ వ్యథ అంతా... 389 00:34:32,963 --> 00:34:35,443 నేను ఏం చేసినా అది తిరిగి వస్తుంది. 390 00:34:36,683 --> 00:34:40,483 కానీ ఎవరి మనస్సునైనా మార్చగలిగితే, స్విచ్ వేసినట్టుగా, 391 00:34:40,563 --> 00:34:41,683 అప్పుడు ఆశ ఉంటుంది. 392 00:34:43,123 --> 00:34:44,483 వారి బాధితులకు ఆశనా? 393 00:34:45,563 --> 00:34:46,443 నాకు ఆశ. 394 00:34:48,843 --> 00:34:51,523 నాకున్న ఏకైక సమస్య, నాకు సమయం ఉండదు. 395 00:34:53,363 --> 00:34:54,923 నేనెప్పుడూ ఇక్కడికే వస్తాను. 396 00:34:56,443 --> 00:34:58,163 ఈ గది, ఈ సంకెళ్లు. 397 00:34:59,683 --> 00:35:02,203 నేను ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా, 398 00:35:03,083 --> 00:35:06,643 ఎవరికో ఒకరికి దొరికిపోతాను, ప్రతిసారీ ఈ డిటెక్టివే ఉంటాడు. 399 00:35:06,683 --> 00:35:08,603 నాకు ప్రమోషన్ ఇవ్వాలేమో. 400 00:35:08,683 --> 00:35:10,083 హా, కచ్చితంగా ఇవ్వాలి. 401 00:35:11,643 --> 00:35:14,483 మనమంతా ఇక్కడే చేరుతుంటే, ఇది ముందే చెప్పుంటావే నాకు. 402 00:35:14,603 --> 00:35:15,643 అవును, చెప్పాను. 403 00:35:15,683 --> 00:35:18,043 -నేను నిన్ను నమ్మానా మరి? -లేదు, నమ్మలేదు. 404 00:35:18,683 --> 00:35:20,643 అప్పుడు మళ్లీ చెప్పటం దేనికి? 405 00:35:20,683 --> 00:35:24,323 ఎందుకంటే నేను నిన్ను ఒప్పించే పని చేయట్లేదు, డిటెక్టివ్ డిలన్. 406 00:35:24,403 --> 00:35:25,323 లూసీ, 407 00:35:26,723 --> 00:35:28,443 నేను నిజం చెబుతున్నాను. 408 00:35:29,123 --> 00:35:30,723 నేను నీకు నిరూపిస్తాను కూడా. 409 00:35:31,923 --> 00:35:33,643 నీకు నువ్వే నిరూపించుకోవచ్చు. 410 00:35:34,723 --> 00:35:36,603 ఒకే ఒక ప్రశ్న. 411 00:35:36,683 --> 00:35:39,243 లూసీ, ఆలోచించు... గట్టిగా. 412 00:35:40,483 --> 00:35:43,203 నీకు జరిగిన దారుణ అనుభవం ఏమిటో గుర్తు చేసుకో? 413 00:35:45,603 --> 00:35:47,203 నీకోసం నేను బతికాను. 414 00:35:48,083 --> 00:35:52,203 పునర్జన్మ ఎత్తాను, 25 ఏళ్లు ఒంటరిగా. 415 00:35:52,243 --> 00:35:54,123 నీ పునరాగమనం కోసం ఎదురుచూసాను. 416 00:35:54,843 --> 00:35:57,363 నా జీవితంలో అతి సుదీర్ఘ 25 సంవత్సరాలవి. 417 00:36:03,643 --> 00:36:07,683 తన భార్యను, బిడ్డను చంపిన జంతువుతో కలిపి, నన్ను ఖైదులో ఉంచారు. 418 00:36:07,803 --> 00:36:11,003 అది వాడి తప్పు కాదన్నాడు. తాగటం వల్ల కోపం వస్తుందట. 419 00:36:12,123 --> 00:36:13,203 కోపం! 420 00:36:15,043 --> 00:36:16,243 ఏంటి అలా చూస్తున్నావు? 421 00:36:18,603 --> 00:36:20,323 వాడి పేరు కూడా జాబితాలో ఉంది. 422 00:36:21,403 --> 00:36:22,723 చాలా పేర్లు చేర్చాను. 423 00:36:24,883 --> 00:36:26,683 రీసెట్ చేయటం నాకు కష్టమేం కాదు. 424 00:36:26,723 --> 00:36:29,203 నాకు రేజర్ బ్లేడ్ ఇంకా గాజు ముక్క ఉంటే చాలు. 425 00:36:29,323 --> 00:36:31,883 కానీ ఆపుకున్నాను. నీకోసం జైలుకు వెళ్లాను. 426 00:36:31,963 --> 00:36:34,403 ఇప్పుడు నువ్వు నాకోసం ఒక పని చేయాలి. 427 00:36:34,563 --> 00:36:35,883 గుర్తు తెచ్చుకో, లూసీ. 428 00:36:36,083 --> 00:36:38,643 గుర్తు తెచ్చుకో, ప్రశ్నకు జవాబు ఇవ్వు. 429 00:36:40,003 --> 00:36:42,723 నీ దారుణ అనుభవం ఏంటి? 430 00:37:09,963 --> 00:37:10,883 అమ్మ. 431 00:37:21,643 --> 00:37:22,883 లూసీ, ఏమైంది? 432 00:37:25,923 --> 00:37:28,443 లేదు, తను... తను కాదు... తను... 433 00:37:28,523 --> 00:37:29,683 నేను మార్చానది. 434 00:37:30,483 --> 00:37:32,323 -నేను ఆపానది. -కూర్చో. 435 00:37:32,443 --> 00:37:35,363 నీకు జరిగిన నీ దారుణ అనుభవం నాకు చెప్పావు, 436 00:37:35,443 --> 00:37:38,123 30 ఏళ్ల నాటిది, నేను దానిని ఆపాను. 437 00:37:39,483 --> 00:37:41,323 నీ ఇంటిలోకి వెళ్లాను, 438 00:37:41,403 --> 00:37:44,523 మీ బామ్మ పాత షాట్‌గన్‌లోని ఫైరింగ్ పిన్ తీసేసాను. 439 00:37:45,203 --> 00:37:47,203 మీ అమ్మ ట్రిగ్గర్ నొక్కింది. 440 00:37:47,563 --> 00:37:49,203 ఆమె తీరం చేరింది... 441 00:37:51,603 --> 00:37:53,243 కానీ రెండవ అవకాశం దక్కింది. 442 00:37:59,843 --> 00:38:02,083 ఆ తరువాత, నువ్వు వేరే రకమైన జీవనం గడిపావు. 443 00:38:04,123 --> 00:38:05,363 లూసీ, మనం వెళ్లాలి. 444 00:38:05,443 --> 00:38:07,003 -తనకో నిముషం ఇవ్వు. -నోర్మూసుకో! 445 00:38:07,803 --> 00:38:09,923 రా. నువ్విక్కడ ఉండకూడదు. 446 00:38:10,003 --> 00:38:13,523 నువ్వు చాలా విషయాలు చేయకూడదు. ఇది నీ జీవితం కాదు. 447 00:38:16,963 --> 00:38:17,883 క్షమించు. 448 00:38:20,843 --> 00:38:21,683 లూసీ! 449 00:38:22,683 --> 00:38:23,923 తలుపు తెరువు! 450 00:38:24,883 --> 00:38:26,123 లూసీ, తలుపు తెరువు! 451 00:38:36,683 --> 00:38:39,323 నా జీవితం వేరుగా ఉంది అన్నావు. ఏ విధంగా తేడా? 452 00:38:39,403 --> 00:38:42,643 నీ ప్రతి జన్మలో కూడా. నువ్వు కొత్త గుర్తులు వేసావు. 453 00:38:42,683 --> 00:38:44,683 -ఎలాగ? -నీకు గుర్తు వచ్చేలా చేస్తాను. 454 00:38:44,723 --> 00:38:47,123 నీ స్వంతంగా మాత్రమే తెలుసుకోగలుగుతావు. 455 00:38:47,203 --> 00:38:50,483 మనం మేల్కొలపాలి, లూసీ, నేను ప్రమాణం చేసాను కనుక. 456 00:38:52,683 --> 00:38:55,403 గతంలో నిన్ను కలిసినప్పుడు, నువ్వు ఇది చేయుమన్నావు. 457 00:38:56,843 --> 00:39:00,203 నీ జీవితం ఎంత మారబోతుందో మనం ఊహించలేకపోయాము. 458 00:39:00,323 --> 00:39:01,723 నువ్వు నువ్వు కాదు. 459 00:39:06,563 --> 00:39:07,523 నాకు పెళ్లైంది... 460 00:39:10,043 --> 00:39:11,523 -మైక్‌తో? -కాదు. 461 00:39:13,483 --> 00:39:17,603 -అయితే, ఐజాక్... -తను అసలు ఉండకూడదు. 462 00:39:22,403 --> 00:39:24,683 -అందుకనే నువ్వు వాడిని తీసుకెళ్లావా. -కాదు! 463 00:39:24,883 --> 00:39:26,363 కాదు, నేను తీసుకెళ్లలేదు. 464 00:39:26,643 --> 00:39:27,683 నేను చేయలేదు, లూసీ. 465 00:39:27,843 --> 00:39:28,683 లేదు, చేయలేదు. 466 00:39:29,603 --> 00:39:31,123 నీ షూ లేసు ఇవ్వు. 467 00:39:31,203 --> 00:39:33,523 -ఏంటి? -దయచేసి, నీ షూ లేసు ఇవ్వు. 468 00:39:33,603 --> 00:39:34,883 -దయచేసి. -లూసీ, వద్దు! 469 00:39:34,963 --> 00:39:37,083 నీకు ఒకటి చూపించాలి అంతే. 470 00:39:37,163 --> 00:39:39,843 నేను దానితో నీకు ఉరి వేయను. దయచేసి. 471 00:39:54,203 --> 00:39:56,803 ప్రతి ముడి ఒక జన్మకు ముగింపు, 472 00:39:59,163 --> 00:40:01,323 తరువాతి దానికి ఆరంభం. 473 00:40:02,563 --> 00:40:04,923 ఇక, నేను అది సూటి గీత అనుకుంటాను. 474 00:40:05,923 --> 00:40:07,203 జననం, మరణం. 475 00:40:07,723 --> 00:40:08,883 జననం, మరణం. 476 00:40:09,803 --> 00:40:11,323 అలాగ నువ్వు అనుభవిస్తావు. 477 00:40:12,483 --> 00:40:14,683 కానీ నేను పూర్తి జీవనం చూడట్లేదు. 478 00:40:18,683 --> 00:40:24,443 మనం సరికొత్త ముడి ఆరంభిస్తే, అదే ఇది, సరికొత్త ముడి? 479 00:40:25,403 --> 00:40:29,603 ఇది కొత్త జీవితం, కానీ అదే వంపులో వెళుతున్నాము. 480 00:40:31,563 --> 00:40:33,323 నాకు నా గత జన్మలు గుర్తుంటాయి. 481 00:40:34,003 --> 00:40:38,683 అవి నా గతంలో, కానీ నా వర్తమానంలో కూడా జరుగుతుంటాయి. 482 00:40:39,843 --> 00:40:41,883 సమాంతరంగా. సమరూపంగా. 483 00:40:41,963 --> 00:40:46,523 ఇక, ఈ ముడులు, అవి ఎంత గట్టిగా ముడి పడ్డాయంటే దాదాపు తాకుతున్నాయి. 484 00:40:48,203 --> 00:40:51,083 అందుకే మనకు లోకం ముందులాగా కనిపిస్తుంది. 485 00:40:51,683 --> 00:40:54,723 కాల్పులు జరగని సమయానికే నువ్వు ప్రతి రాత్రి మేలుకుంటావు. 486 00:40:55,443 --> 00:40:56,363 మెరిడిత్ 487 00:40:56,443 --> 00:40:59,203 అక్కడ ఉన్నవీ లేనివీ అన్నీ నువ్వు చూస్తావు. 488 00:40:59,323 --> 00:41:02,243 నువ్వు ఆ ఇంటిలో అసలు ఉండకూడదు, లూసీ. 489 00:41:02,883 --> 00:41:03,963 అలాగే ఐజాక్ కూడా. 490 00:41:04,683 --> 00:41:06,683 కానీ ఐజాక్ మనలాగా కాదు. 491 00:41:08,403 --> 00:41:10,403 వాడికి ఈ జన్మ వాసనలు లేవు. 492 00:41:12,203 --> 00:41:14,963 గతపు ముడుల స్పందనలను నువ్వు చూడగలిగితే, 493 00:41:15,843 --> 00:41:18,003 ఐజాక్ వాటిని తాకి మార్చగలడు. 494 00:41:18,963 --> 00:41:19,883 వాటితో మాట్లాడగలడు. 495 00:41:20,643 --> 00:41:23,803 కొన్నిసార్లు, వాడికి సమతుల్యం తప్పుతుంది, 496 00:41:24,683 --> 00:41:28,203 అతను ఒక జన్మ నుండి ఇంకో జన్మలోకి వెళ్లిపోతాడు. 497 00:41:28,883 --> 00:41:31,323 మన లోకంలోంచి మాయమైపోతాడు. 498 00:41:31,683 --> 00:41:33,203 కానీ ఎందుకు? ఐజాక్ ఎందుకు? 499 00:41:34,123 --> 00:41:36,203 అతను వైపరీత్యం, లూసీ. 500 00:41:37,603 --> 00:41:39,723 అతను అసలు ఉండనేకూడదు. 501 00:42:02,723 --> 00:42:05,083 నీకోసం అది ఆన్ చేయమంటావా? 502 00:42:09,123 --> 00:42:13,323 లేదంటే వద్దులే. అలా శూన్యంలోకి చూస్తూ ఉందాము. 503 00:42:23,563 --> 00:42:24,443 ఇలా రా. 504 00:42:25,403 --> 00:42:29,203 ఇలా రా. నీకో కథ చెపుతాను. అమ్మ నీకు కథలు ఇష్టమంది. 505 00:42:36,363 --> 00:42:40,083 అనగనగా, సోన్యా అనే అమ్మాయితో భోజనం చేస్తున్నాను. 506 00:42:41,243 --> 00:42:44,003 అందగత్తె, మరీ బోరింగ్ అంతే. 507 00:42:44,163 --> 00:42:45,403 అస్సలు హాస్య చతురత లేదు. 508 00:42:45,803 --> 00:42:47,043 నీకు బాగా నచ్చేది. 509 00:42:49,163 --> 00:42:52,163 సరే గానీ. భోజనంలో సగంలో ఉండగా, 510 00:42:53,843 --> 00:42:55,443 చాలా అందమైన నవ్వు విన్నాను. 511 00:42:56,843 --> 00:42:58,963 ఆమె స్నేహితులతో కలిసి తాగుతోంది 512 00:42:59,043 --> 00:43:00,723 చాలా గట్టిగా నవ్వుతుంది 513 00:43:00,843 --> 00:43:04,363 పినా కోలాడా ముక్కు లోంచి కారేంతగా. 514 00:43:05,883 --> 00:43:07,883 పినా కోలాడా ఏంటో తెలుసా? 515 00:43:10,483 --> 00:43:12,403 జనాలు దానిని ఎండలో తాగుతారు. 516 00:43:14,083 --> 00:43:17,603 అంటే, బయట వాన పడుతుంది, కానీ తనకు అక్కరే లేదు. 517 00:43:17,683 --> 00:43:21,683 ఆమెకు గొడుగు పెట్టిన డ్రింక్ కావాలి అంతే. 518 00:43:24,563 --> 00:43:25,683 అది సరదా అంతే. 519 00:43:30,043 --> 00:43:32,163 సోన్యా టాక్సీలో ఇంటికి వెళ్లింది. 520 00:43:32,243 --> 00:43:36,683 కానీ నేను ఉండిపోయాను, పినా కోలాడా అమ్మాయితో మాట్లాడటానికి. 521 00:43:38,083 --> 00:43:40,883 తరువాత ఆరు నెలలకు ఆమెను పెళ్లాడాను. 522 00:43:42,363 --> 00:43:46,803 ఆ తరువాత, మూడేళ్లపాటు, కలిసి నవ్వుకున్నాం. 523 00:43:51,083 --> 00:43:53,323 అవి నా జీవితంలో అత్యంత మధుర క్షణాలు. 524 00:43:56,323 --> 00:43:57,523 ఆ తరువాత... 525 00:43:59,203 --> 00:44:01,883 నువ్వు పుట్టావు, అంతే అంతా ముగిసింది. 526 00:44:05,443 --> 00:44:09,363 ఇక పినా కోలాడాలు లేవు, నవ్వులు లేవు. 527 00:44:14,763 --> 00:44:17,563 నువ్వు మా జీవితాలు నాశనం చేసావు. 528 00:44:19,723 --> 00:44:21,003 నీకు తెలుసా అది? 529 00:44:26,083 --> 00:44:27,323 నీకేమైనా అనిపిస్తుందా? 530 00:44:34,523 --> 00:44:36,523 ఇక్కడ అసలెవరూ లేనట్టుగా ఉంది. 531 00:45:01,363 --> 00:45:02,763 వెళ్లి ఎక్కడన్నా ఆడుకో. 532 00:45:20,923 --> 00:45:24,083 ప్రతి మనిషి జీవితంలో చాలా కీలకమైనది ఉంటుంది, 533 00:45:24,883 --> 00:45:27,603 అది ప్రతి ముడినీ దాటుకుంటూ వస్తుంటుంది. 534 00:45:27,683 --> 00:45:29,843 ఐజాక్‌కు అది లేదు. తన వల్ల కాదు. 535 00:45:31,163 --> 00:45:34,603 నేను చెప్పేది నీకు తెలుసు. ఆ మానవత్వపు తళుకు, 536 00:45:34,683 --> 00:45:37,163 ఆత్మ, స్ఫూర్తి అంతే. 537 00:45:39,203 --> 00:45:42,003 తను శూన్యం నుండి వచ్చాడు, శూన్యంలోకే వెళతాడు. 538 00:45:44,323 --> 00:45:46,003 తనో ఊక అంతే. 539 00:45:46,083 --> 00:45:49,603 జీవితం లేదు, ప్రేమ లేదు. 540 00:45:51,443 --> 00:45:55,363 అతనికి ప్రేమను రుచి చూపించాలని చాలా ప్రయత్నించావు, కానీ అది అసాధ్యం. 541 00:45:58,363 --> 00:45:59,843 అదిక పని చేయదు. 542 00:46:01,123 --> 00:46:02,843 తను ఏనాటికీ నిన్ను ప్రేమించడు. 543 00:46:04,963 --> 00:46:06,723 తనకు ఏనాటికీ సంతోషం తెలియదు. 544 00:46:08,963 --> 00:46:10,683 తను ఏనాటికీ వాస్తవం కాలేడు. 545 00:46:14,763 --> 00:46:16,683 మైక్ 546 00:46:18,283 --> 00:46:19,883 బ్యాటరీ లేదు 547 00:46:21,803 --> 00:46:23,683 నీ కొడుకు నీకు ముఖ్యమని తెలుసు, 548 00:46:25,443 --> 00:46:27,883 కానీ నీ జన్మకు అసలు కారణం వాడు కాదు. 549 00:46:40,283 --> 00:46:42,083 నన్ను దాదాపుగా నమ్మించేసావు. 550 00:46:43,643 --> 00:46:45,323 కానీ దొరికిపోయావు. 551 00:46:48,203 --> 00:46:49,243 ఎలాగ? 552 00:46:51,723 --> 00:46:53,563 నా కొడుకుకు నేనంటే ప్రేమ. 553 00:47:07,763 --> 00:47:09,123 తనెప్పుడైనా చెప్పాడా? 554 00:47:10,403 --> 00:47:11,483 నువ్వు చెప్పావా? 555 00:47:12,043 --> 00:47:16,763 నీ తెలివితేటలు అన్నింటికీ, నువ్వు జీవించిన జీవితాలన్నింటికీ, 556 00:47:16,843 --> 00:47:18,483 నువ్వు అసలు ప్రేమించావా? 557 00:47:20,643 --> 00:47:22,563 అసలు ఎపుడైనా ఎవరినైనా ప్రేమించావా? 558 00:47:27,163 --> 00:47:29,203 నువ్వు ఊకవు, గిడియన్. 559 00:47:30,243 --> 00:47:33,203 నా కొడుకు నీకన్నా అసలు సిసలైన నిజం. 560 00:47:38,083 --> 00:47:39,003 వీడ్కోలు, లూసీ. 561 00:47:41,883 --> 00:47:42,963 త్వరలో కలుస్తాను. 562 00:48:08,443 --> 00:48:09,363 ఐజాక్? 563 00:50:12,123 --> 00:50:13,123 కొత్త సందేశం. 564 00:50:14,243 --> 00:50:15,163 అమ్మ. 565 00:50:16,923 --> 00:50:18,483 నాన్న నాకు చలేసేలా చేసాడు. 566 00:50:20,283 --> 00:50:21,803 నువ్వు ఇంటికి రావాలి. 567 00:50:23,883 --> 00:50:25,723 దయచేసి ఇంటికి రా, అమ్మ. 568 00:50:27,083 --> 00:50:28,203 ఐ లవ్ యూ. 569 00:53:05,923 --> 00:53:07,563 మైక్? మైక్? 570 00:53:08,883 --> 00:53:10,123 మైక్, ఐజాక్ ఎక్కడ? 571 00:53:12,283 --> 00:53:13,243 మైక్? 572 00:53:14,803 --> 00:53:16,123 మైక్, ఐజాక్ ఎక్కడ? 573 00:53:16,403 --> 00:53:17,843 మైక్, ఐజాక్ ఎక్కడ? 574 00:53:17,923 --> 00:53:18,843 హే, హే, హే. 575 00:53:18,963 --> 00:53:20,643 -వాడెక్కడో చెప్పు. -క్షమించు. 576 00:53:20,723 --> 00:53:22,843 -నేను తనకోసం వెళ్లాను. -ఏంటి? 577 00:53:25,123 --> 00:53:26,363 నాకు వాడు దొరకలేదు. 578 00:53:27,803 --> 00:53:28,643 క్షమించు. 579 00:53:34,163 --> 00:53:36,163 -వద్దు. -లూసీ! లూసీ! 580 00:53:44,243 --> 00:53:45,363 ఐజాక్? 581 00:53:50,923 --> 00:53:52,003 ఐజాక్? 582 00:54:03,163 --> 00:54:04,243 ఐజాక్! 583 00:54:21,443 --> 00:54:22,443 ఐజాక్! 584 00:56:16,123 --> 00:56:17,363 డిటెక్టివ్ చాంబర్స్? 585 00:56:19,363 --> 00:56:20,763 అందరినీ బయటకు తెచ్చారా? 586 00:56:20,843 --> 00:56:21,763 అలానే ఉంది. 587 00:56:22,243 --> 00:56:24,483 అమ్మకు కాలిన గాయాలకు చికిత్స చేస్తున్నారు. 588 00:56:33,723 --> 00:56:35,603 అంతా బాగానే ఉందా, మేడమ్? 589 00:56:40,603 --> 00:56:42,203 అదేం లేదు, ఏదో భావన అంతే. 590 00:56:44,843 --> 00:56:46,003 పూర్వానుభవం. 591 00:57:40,563 --> 00:57:42,563 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 592 00:57:42,643 --> 00:57:44,643 క్రియేటివ్ సూపర్‌వైజర్న ల్లవల్లి రవిందర్ రెడ్డి