1 00:00:47,005 --> 00:00:49,049 దాన్నే చూస్తూ కూర్చోకు. దేవుడా. 2 00:00:50,342 --> 00:00:52,970 -నన్ను క్షమించు. -ఏం పర్లేదు. 3 00:00:57,266 --> 00:00:59,893 డానీ, నువ్వు ఈ పని చేయాల్సిన అవసరం లేదు. ఆ విషయం నీకు తెలుసు, కదా? 4 00:01:03,856 --> 00:01:05,107 మనం ఇది చేస్తున్నాం అంతే. 5 00:01:11,905 --> 00:01:14,283 రాకఫెల్లర్ సెంటర్, ఇది అప్టౌన్ డి-ట్రైన్, 6 00:01:14,283 --> 00:01:17,077 తరువాతి స్టాప్ సెవెంత్ అవెన్యూ. మూసుకునే తలుపులను చూసుకోండి. 7 00:01:17,703 --> 00:01:19,913 వాడు ఇకపై ఎవరినీ బాధపెట్టడు, సరేనా? 8 00:01:24,668 --> 00:01:25,919 49వ వీధి, 50వ వీధి రాకఫెల్లర్ సెంటర్ 9 00:01:49,568 --> 00:01:52,988 డానీ. పదా. 10 00:01:52,988 --> 00:01:55,532 మ్యూజిక్ హాల్ - రేడియో సిటీ ఫ్రాంక్ సినాట్రా - మే 17-25 11 00:01:55,532 --> 00:01:59,661 మడ్డి వాటర్స్ - జూన్ 29 12 00:02:07,503 --> 00:02:08,503 ఓటిబి 13 00:02:11,507 --> 00:02:13,091 -ఛ. -ఏంటి? 14 00:02:14,259 --> 00:02:15,219 కనిపించాడు. 15 00:02:15,219 --> 00:02:16,470 ఎక్కడ? 16 00:02:16,470 --> 00:02:17,930 వాడు ఇప్పుడే బయటకు వచ్చాడు. 17 00:02:18,764 --> 00:02:20,224 వెనక్కి తిరగకు. 18 00:02:23,560 --> 00:02:26,939 వాడు ఎటు వెళ్తాడో నాకు తెలుసు. పదా. 19 00:02:39,243 --> 00:02:42,538 {\an8}రెయిన్బో రూమ్ అబ్సర్వేషన్ డెక్ 20 00:02:42,538 --> 00:02:45,541 {\an8}ఎన్.బి.సి స్టూడియోస్ 21 00:03:19,950 --> 00:03:21,535 సరే, మనం విడిపోదాం, నేను చుట్టూ తిరిగి వెళ్తాను. 22 00:03:21,535 --> 00:03:24,329 నేను వాడిని మధ్యలో తగులుకుంటా, తర్వాత ఏం చేయాలో నీకు తెలుసు. 23 00:03:25,455 --> 00:03:28,667 థాంక్స్, డానీ. మనం ఇది చేయగలం. 24 00:03:57,905 --> 00:03:59,740 హేయ్! ఆగు! 25 00:04:05,078 --> 00:04:09,082 డానీ. డానీ, కాల్చు. డానీ, కానివ్వు! 26 00:04:09,583 --> 00:04:11,668 డానీ! డానీ, వాడిని షూట్ చెయ్! 27 00:04:44,701 --> 00:04:46,036 హేయ్, నిన్నే! ఆగు! 28 00:04:46,703 --> 00:04:47,788 ఆగు! 29 00:05:19,736 --> 00:05:20,737 ఛ. 30 00:05:28,453 --> 00:05:30,038 ఇట్జక్, ఆగు. 31 00:05:31,415 --> 00:05:32,708 అరియాన ఎక్కడ? 32 00:05:34,418 --> 00:05:36,712 -ఒక విషయం జరిగింది. -ఏం చేసారు? 33 00:05:36,712 --> 00:05:38,255 నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు. 34 00:05:38,255 --> 00:05:39,798 -నువ్వు ఏం చేశావు? -ఉద్దేశపూర్వకంగా చేయలేదు. 35 00:05:39,798 --> 00:05:42,134 ఆమె నన్ను బలవంతం చేసింది. తనే చేయమంది. నన్ను క్షమించు. 36 00:05:42,134 --> 00:05:43,218 నన్ను క్షమించు. నేను... 37 00:05:44,803 --> 00:05:49,516 ఇలా చూడు, పాస్పోర్టులు తీసుకో. ఇది తీసుకో. వెళ్లి మీ నాన్నని వెతుకు. 38 00:05:50,017 --> 00:05:50,976 సరే. 39 00:06:37,981 --> 00:06:39,024 పోలీస్! 40 00:06:39,024 --> 00:06:41,527 ఎవరైనా ఇంట్లో ఉన్నారా, మీ చేతులు పైకి ఉంచి బయటకు రండి! 41 00:06:47,366 --> 00:06:49,117 -ముందు నుండి వస్తున్నాం! -బయటకురా! 42 00:06:50,118 --> 00:06:51,370 వస్తూనే ఉండు! 43 00:06:51,370 --> 00:06:54,581 వెంటనే బయటకు రా! బయటకు రా! నడుస్తూనే ఉండు! 44 00:06:55,332 --> 00:06:58,293 చేతులు పైకి ఎత్తు! వెంటనే నీ చేతులు పైకి ఎత్తు! 45 00:06:58,293 --> 00:07:02,506 పదా! నెమ్మదిగా నడవాలి! నడుస్తూనే ఉండు! 46 00:07:02,506 --> 00:07:04,383 ముందుకు రా. నెమ్మదిగా. 47 00:07:06,426 --> 00:07:08,303 చేతులు నాకు కనిపించేలా పైకి ఉంచు! 48 00:07:08,303 --> 00:07:10,681 అలాగే ఉంచు! నెమ్మదిగా కదులు! 49 00:07:10,681 --> 00:07:13,100 -ముందుకు వస్తూనే ఉండు! -ముందుకు వస్తూనే ఉండు! 50 00:07:13,100 --> 00:07:15,352 -నడుస్తూనే ఉండు! -నేలపై పడుకో! 51 00:07:15,352 --> 00:07:17,604 -నేల మీదకు అనుకో! -వెంటనే నేల మీద పడుకో! 52 00:07:17,604 --> 00:07:20,482 -వెంటనే చెప్పినట్టు నేల మీద పడుకో! -చేతులు చాచి, నేల మీద పడుకో! 53 00:07:30,117 --> 00:07:33,537 బుల్లెట్లు ఎగిరాయి, ఎక్కడ చూసినా గాజు పెంకులే, ఒకరు గాయపడ్డారు. 54 00:07:33,537 --> 00:07:35,831 ఈ ఆడమనిషికి కాలికి తగిలింది. 55 00:07:35,831 --> 00:07:38,417 ఈ కుర్రాడిపై హత్య కేసు లేకపోవడం అదృష్టం మాత్రమే. 56 00:07:39,042 --> 00:07:42,379 ఆ అమ్మాయి సంగతి ఏంటి, అరియాన కదా? అది చాలా అందమైన పేరు. 57 00:07:42,379 --> 00:07:43,547 ఆమె ఆచూకీ కూడా తెలీలేదు. 58 00:07:43,547 --> 00:07:46,717 నేనైతే వాడు ఆమెను, అలాగే ఇంటి యజమానిని చంపేసి ఉంటాడు అనుకుంటున్నా. 59 00:07:46,717 --> 00:07:50,053 నీ పార్టనర్ సీరియల్ హంతకుల మీద పుస్తకం చదివి పనిమొదలెడితే ఇలాగే ఉంటుంది. 60 00:07:51,346 --> 00:07:52,347 కానివ్వండి, మీరు ఏమని అనుకుంటున్నారు? 61 00:07:52,347 --> 00:07:54,349 -వాడే నిందితుడా? -అలా చెప్పడం సులభం కాదు. 62 00:07:54,349 --> 00:07:57,436 ఇక్కడ నేను పరిగణలోనికి తీసుకోవాల్సిన చాలా కీలకమైన ఇతర విషయాలు ఉన్నాయి. 63 00:07:57,436 --> 00:07:59,605 అలాగే ఈ నేరం కూడా వాడి సహజ నేరాల... 64 00:07:59,605 --> 00:08:03,692 లేదా "నేరాలు" అనొచ్చేమో? ఆ అమ్మాయి సంగతి ఏంటి? ఇంటి యజమాని సంగతి? 65 00:08:03,692 --> 00:08:06,028 మనకు ఆయుధం ఏం దొరకలేదు. శరీరాలు ఏం దొరకలేదు. 66 00:08:06,028 --> 00:08:08,947 లేదు, వాడి దగ్గర తుపాకీ ఉందని మనకు తెలుసు. ఇంటి నేల మీద రక్తం ఉంది. 67 00:08:08,947 --> 00:08:11,366 కొట్లాట జరిగినట్టు తెలుస్తుంది, అలాగే అద్దంలో ఒక బుల్లెట్ కన్నం ఉంది. 68 00:08:11,366 --> 00:08:13,785 -అది సందర్భసహితమైన ఆరోపణ మాత్రమే. -సరే, కానీ వాడే నిందుతుడైతే? 69 00:08:14,328 --> 00:08:15,495 మనకు వాడే దొరికి ఉంటే? 70 00:08:15,495 --> 00:08:19,124 వాడు రాకఫెల్లర్ సెంటర్ దగ్గర ఎందుకు తుపాకీ కాల్చాడో నీకు చెప్పాడా? 71 00:08:19,124 --> 00:08:22,753 అవును. వాడు ఇంకా ఆ అమ్మాయి కలిసి ఒకరిని భయపెట్టాలి అనుకున్నారు అని చెప్పాడు. 72 00:08:22,753 --> 00:08:24,129 -ఎవరిని? -అది చెప్పడం లేదు. 73 00:08:24,129 --> 00:08:25,839 చెప్పినా ప్రయోజనం ఉండదు అంటున్నాడు. 74 00:08:28,842 --> 00:08:32,054 సరే, నువ్వు ఏమని అనుకుంటున్నావు? నువ్వు ఏమని అనుకుంటున్నావు, ప్రొఫెసర్? 75 00:08:34,014 --> 00:08:35,265 -ఒకసారి మాట్లాడి చూస్తాను. -అవునా? 76 00:08:36,058 --> 00:08:37,558 అవును. 77 00:08:53,575 --> 00:08:54,743 నువ్వు సిద్ధమా? 78 00:08:57,246 --> 00:08:58,455 అవును. 79 00:08:59,331 --> 00:09:00,374 సరే. 80 00:10:28,253 --> 00:10:30,130 {\an8}ది మైండ్స్ ఆఫ్ బిల్లీ మిల్లిగాన్ పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 81 00:10:30,130 --> 00:10:31,173 {\an8}డానియల్ కీస్ సమర్పణ 82 00:11:09,545 --> 00:11:10,879 ఒక గంట సరిపోతుంది. 83 00:11:10,879 --> 00:11:12,256 అలాగే. 84 00:11:15,092 --> 00:11:16,301 కూర్చుంటావా? 85 00:11:31,358 --> 00:11:32,734 డానీ? 86 00:11:35,821 --> 00:11:36,947 వాళ్ళు నిన్ను ఎలా చూసుకుంటున్నారు? 87 00:11:36,947 --> 00:11:38,615 అందరిలాగే చూసుకుంటున్నారు అనుకుంటా. 88 00:11:39,700 --> 00:11:43,078 సరే, నేను నీతో మాట్లాడడానికి మాత్రమే వచ్చాను. 89 00:11:43,745 --> 00:11:45,831 అరియానతో జరిగిన విషయాల గురించి. నాకు తెలుసు. 90 00:11:45,831 --> 00:11:48,166 ఆమె ఎక్కడ ఉందో నీకు తెలుసా, డానీ? 91 00:11:49,918 --> 00:11:51,044 లేదు. 92 00:11:51,587 --> 00:11:52,588 నేను పోలీసులకు చెప్పినట్టే, 93 00:11:52,588 --> 00:11:54,506 ఆ రోజు వీధిలో జరిగిన సంఘటన తర్వాత నేను ఆమెను చూడలేదు. 94 00:11:54,506 --> 00:11:57,634 అలాగే, ఆమె పోలీసులకు కూడా కనిపించడం లేదు. 95 00:11:58,719 --> 00:12:01,346 మీ ఇంటి యజమాని, ఇట్జక్ కి ఏమైంది? 96 00:12:02,598 --> 00:12:03,599 నాకు తెలీదు. 97 00:12:04,975 --> 00:12:07,436 సరే, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పలేకపోయినా, 98 00:12:08,353 --> 00:12:11,732 కనీసం నువ్వు వాళ్లతో ఆ ఇంట్లో కలిసి జీవించడం ఎలా మొదలెట్టావో చెప్పగలవా? 99 00:12:11,732 --> 00:12:14,276 అది ఒక పీజీ. నేను అక్కడ గది తీసుకొని ఉంటున్నా. 100 00:12:16,153 --> 00:12:17,863 డానీ, నేను నీకు సహాయం చేయడానికే ట్రై చేస్తున్నా. 101 00:12:24,745 --> 00:12:25,787 అలాగే. 102 00:12:30,501 --> 00:12:34,505 నువ్వు వాళ్ళను ఎప్పుడు మొదటిసారి కలిశావు, అరియాన ఇంకా ఇట్జక్ ని? 103 00:12:35,297 --> 00:12:37,257 హైస్కూల్ లో ఉండగా, జూనియర్ ఏడాదిలో. 104 00:12:39,885 --> 00:12:42,596 వీలైనంత కచ్చితంగా ఎప్పుడో చెప్పగలవా? 105 00:12:43,180 --> 00:12:48,519 1977. వసంతంలో. సూర్యుడు బాగా వెలుగుతున్న సమయం. 106 00:12:54,191 --> 00:12:56,360 స్కూల్ లో నాకు పెద్దగా ఫ్రెండ్స్ ఉండేవారు కాదు. 107 00:12:57,236 --> 00:13:00,531 ఎప్పుడూ విచారకరంగా, మొహం ముడుచుకొని ఉండడం ఆ విషయంలో ఏమాత్రం సహాయపడలేదు. 108 00:13:08,789 --> 00:13:09,915 డాన్! 109 00:13:09,915 --> 00:13:11,458 కొంచెం నువ్వేమైనా చేస్తావా? 110 00:13:13,836 --> 00:13:15,379 వాడు బాగా పాడైపోయాడు, చెప్తున్నాను కదా. 111 00:13:26,014 --> 00:13:27,099 డాన్! 112 00:13:35,858 --> 00:13:38,443 నువ్వు కాస్త ఏమైనా చేస్తావా, ప్లీజ్? నేను కొంచెం స్నానం చేయాలి. 113 00:13:40,279 --> 00:13:44,491 ప్లీజ్ అన్నాను కదా. ఆ కుర్రాడిని కొంచెం క్రమశిక్షణలో పెడతావా? 114 00:13:46,410 --> 00:13:48,871 -నేను చెప్పేది వినిపిస్తోంది కదా? -అవును, వినిపిస్తోంది. 115 00:13:48,871 --> 00:13:50,581 వాడిని కొంచెం ఒంటరిగా వదిలేస్తావా? 116 00:13:54,209 --> 00:13:58,422 బ్రతికే ఉన్నాడు చూడు. ఇదేమైనా హోటల్ లా కనిపిస్తుందా? 117 00:14:01,425 --> 00:14:03,135 "వాడిని కొంచెం ఒంటరిగా వదిలేస్తావా?" 118 00:14:03,135 --> 00:14:04,970 త్వరగా రెడీ అవ్వు. మనం ఆలస్యం అవుతాం. 119 00:14:04,970 --> 00:14:06,513 నిన్ను స్కూల్ దగ్గర దించనా? 120 00:14:06,513 --> 00:14:07,848 సరే. 121 00:14:08,765 --> 00:14:10,726 నువ్వు తీసుకెళ్లడానికి ఒక బిఎల్టి శాండ్విచ్ చేస్తానులే. 122 00:14:10,726 --> 00:14:15,939 దేవుడా. వీడికి హోటల్ ఇంకా క్యాఫెటేరియా కూడా పెట్టినట్టు ఉంది. నా వల్ల కాదు. 123 00:14:18,775 --> 00:14:20,068 డానీ, రెడీ అవ్వు. 124 00:14:22,112 --> 00:14:23,155 మనం అయిదు నిమిషాలలో వెళ్ళిపోవాలి. 125 00:14:37,377 --> 00:14:41,298 ఒకటి చెప్పనా, నాకు, "నేను కూడా ఎనిమిదింటి వరకు పడుకోగలిగితే బాగుండు" అనిపిస్తోంది. 126 00:14:44,635 --> 00:14:46,637 వాడు చాలా పాడైపోయాడు, అర్థమవుతుందా? 127 00:15:07,908 --> 00:15:09,284 -నేను వెళ్ళాలి. -నేను వెళ్ళాలి. 128 00:15:11,245 --> 00:15:14,373 ఈ మధ్య మనం ఇద్దరం కలిసి అస్సలు సమయం గడపడం లేదు ఎందుకు? 129 00:15:14,373 --> 00:15:15,457 హేయ్. 130 00:15:16,625 --> 00:15:18,377 నేను మాట్లాడేటప్పుడు నాకేసి చూడు. సరేనా? 131 00:15:24,132 --> 00:15:25,551 ఏంటి, నీకు నేను నచ్చడం లేదా? 132 00:15:25,551 --> 00:15:27,261 డానీ, పదా. నేను లేట్ గా వెళ్లకూడదు. 133 00:15:27,261 --> 00:15:29,596 -త్వరగా పదా, ప్లీజ్. -నేను వెళ్ళాలి. 134 00:15:30,681 --> 00:15:32,808 ఈ ఇంట్లో నువ్వు నాకు గౌరవం ఇవ్వాల్సిందే, మిస్టర్. 135 00:15:32,808 --> 00:15:35,394 -అర్థమవుతుందా? నువ్వు... -మార్లిన్, అసలు నువ్వు ఏం చేస్తున్నావు? 136 00:15:36,645 --> 00:15:38,605 వాడి చేతిని వదులు. 137 00:15:38,605 --> 00:15:42,568 అవునా? నువ్వు నాకు చెప్తున్నావా? ఏంటి... 138 00:15:43,235 --> 00:15:44,444 డానీ, పదా. 139 00:15:44,444 --> 00:15:45,571 అబ్బా. 140 00:15:47,489 --> 00:15:49,616 అవును, డానీ. పదా. 141 00:15:58,166 --> 00:15:59,209 నువ్వు చాలా అసహ్యమైన వాడివి. 142 00:15:59,751 --> 00:16:01,962 సరే, కానీ నీకు ఉన్న ఆధారం నేను మాత్రమే, క్యాండీ. 143 00:16:01,962 --> 00:16:05,132 అప్పుడు నేను నిన్ను ఏమని పిలవాలో చెప్పు? 144 00:16:07,134 --> 00:16:08,343 బాగా ఎంజాయ్ చేయండి. 145 00:16:08,343 --> 00:16:09,428 భోజనం. 146 00:16:20,439 --> 00:16:22,357 సరే, పదా. నడువు. 147 00:16:25,611 --> 00:16:28,572 అబ్బా, నువ్వు కొంచెం స్టికర్ లాంటివి ఏమైనా పెట్టుకుంటే మంచిది. 148 00:16:28,572 --> 00:16:30,949 నీ లాకర్ చూస్తుంటే చాలా దయనీయంగా ఉంది. 149 00:16:30,949 --> 00:16:32,326 ఏంటి సంగతి, జానీ? 150 00:16:33,368 --> 00:16:36,163 నీ మొహం మళ్ళీ అలాగే ఉంది. ఇవాళ ఉదయం గొడవైందా? 151 00:16:36,830 --> 00:16:38,707 నీ చెత్త సవతి తండ్రితోనా? 152 00:16:39,541 --> 00:16:41,043 దేవుడా, వాడంటే నాకు పరమ అసహ్యం. 153 00:16:41,043 --> 00:16:43,212 సరే, నీకు ఒక కిటుకు చూడాలని ఉందా? 154 00:16:43,712 --> 00:16:46,882 -సరే. -అలాగే, ఒక కార్డు ఎంచుకో. ఏదైనా సరే. 155 00:16:47,716 --> 00:16:49,426 -ఇది. అవును. -ఇదా? సరే. 156 00:16:49,426 --> 00:16:50,719 మైక్ ఎక్కడ? 157 00:16:50,719 --> 00:16:52,846 ఫిలడెల్ఫియాలో యూనివర్సిటీకి వెళ్ళాడు, గుర్తులేదా? 158 00:16:52,846 --> 00:16:54,640 -అది ఇవాళ్టితో ముగుస్తుంది అనుకున్నాను. -లేదు. 159 00:16:54,640 --> 00:16:57,809 వాడు ఇవాళ రాత్రికి వస్తున్నాడు. వాడు జోయి లాంథమ్ పార్టీకి వస్తున్నాడు. 160 00:16:57,809 --> 00:16:59,269 మనం కూడా వెళ్తున్నాం, కదా? 161 00:17:00,062 --> 00:17:02,272 -అవును, వెళ్తున్నాం, అనుకుంట. నే... -హేయ్, సన్నాసి. 162 00:17:03,815 --> 00:17:05,108 పోరంబోకు. 163 00:17:06,777 --> 00:17:08,904 -మనల్ని ఆ పార్టీకి నిజంగానే పిలిచారా? -ఆమె పోస్టర్లు పెట్టింది. 164 00:17:08,904 --> 00:17:11,114 క్లాసు మొత్తాన్ని పిలిచింది. నేను ఏడింటికి వచ్చి నిన్ను తీసుకెళ్తాను. 165 00:17:11,114 --> 00:17:13,282 వద్దు. మా ఇంటికి రాకు. నేను నిన్ను ఆట స్థలంలో కలుస్తాను. 166 00:17:13,867 --> 00:17:15,702 సరే. చివరికి వచ్చాక హ్యాండ్ ఇవ్వకు. 167 00:17:15,702 --> 00:17:18,247 -నేనేం నీకు హ్యాండ్ ఇవ్వను. -అలాగే నీ జేబులో చూసుకో. 168 00:17:21,290 --> 00:17:22,751 ఇదేనా నువ్వు తీసిన కార్డు? 169 00:17:24,086 --> 00:17:25,838 బాబోయ్. నిన్ను తర్వాత కలుస్తాను, మిత్రమా. 170 00:17:25,838 --> 00:17:26,922 మళ్ళీ కలుద్దాం. 171 00:17:36,640 --> 00:17:38,433 -ఇది బాగుంది. -థాంక్స్. 172 00:17:39,268 --> 00:17:40,811 అది ఆడమ్ కదా? 173 00:17:44,940 --> 00:17:46,567 నువ్వు వాడిని చాలా మిస్ అవుతున్నావు కదా? 174 00:17:49,278 --> 00:17:51,363 అవును, కొన్నిసార్లే. అస్తమాను కాదు. 175 00:17:52,781 --> 00:17:55,826 ఎందుకంటే బాధ ఎప్పుడు తన్నుకువస్తుందో మనం చెప్పలేం కదా? 176 00:17:56,451 --> 00:17:57,286 అవును. 177 00:17:57,286 --> 00:17:59,413 ఉన్నట్టుండి మునిగిపోతున్నట్టు ఉంటుంది, తెలుసా? 178 00:18:00,497 --> 00:18:02,958 నాకు మా నాన్న గుర్తుకువచ్చినట్టు. అలాగే అనుకుంట. 179 00:18:02,958 --> 00:18:06,003 కానీ నేను ఎప్పుడూ ఆ విషయాన్ని అలా ఆలోచించింది లేదు. 180 00:18:09,381 --> 00:18:10,966 పదా. వెళదాం. 181 00:18:11,550 --> 00:18:15,929 నేను ఆయన గురించి ఆలోచించినప్పుడల్లా ఇంకా బాధ వేస్తుంది. ఆయన్ని చాలా మిస్ అవుతున్నా. 182 00:18:18,724 --> 00:18:20,934 ఆడమ్ ఇంకా నేను ఎలా ఉండేవాళ్ళమో నీకు తెలీదు. 183 00:18:20,934 --> 00:18:26,231 మేము బయటకు మాత్రమే ఒకేలా కనిపించేవారం కాదు. మేము... చాలా దగ్గరగా ఉండేవారం. 184 00:18:27,316 --> 00:18:28,859 తన గురించి నాకు ఇంకొంచెం చెప్పగలవా? 185 00:18:36,033 --> 00:18:38,410 ఆడమ్ విషయంలో ఏం జరిగిందో నీకు మాట్లాడాలని ఉందా? 186 00:18:40,954 --> 00:18:42,039 లేదు. 187 00:18:43,290 --> 00:18:46,793 సరే, పరిస్థితి ఎలాంటిదైనా, నాకు చాలా బాధగా ఉంది. 188 00:18:46,793 --> 00:18:48,128 ఒకరిని కోల్పోవడం చాలా బాధాకరం. 189 00:18:49,880 --> 00:18:51,089 అది మీ ప్రొఫెషనల్ అభిప్రాయమా? 190 00:18:52,090 --> 00:18:53,258 కొంచెం అలాంటిదే. 191 00:18:58,639 --> 00:19:00,390 -లేదు, లేదు, లేదు. -అబ్బా, నాకు సంగీతం వినిపిస్తోంది. 192 00:19:00,390 --> 00:19:02,476 మనం ఇంటికి పోతే మంచిది, జానీ. నాకు ఉండాలని లే... 193 00:19:02,476 --> 00:19:04,728 -మనము రావడం మంచిది... కాదేమో... నాకు... -ఒకసారి వెనక్కి వెళదాం. 194 00:19:04,728 --> 00:19:05,771 పోనిలే. 195 00:19:07,856 --> 00:19:09,066 ఇది చాలా పెద్ద ఇల్లు. 196 00:19:09,566 --> 00:19:14,029 -మనల్ని దీనికి నిజంగానే ఆహ్వానించారా? -అవును రా. ఏం పర్లేదు. 197 00:19:19,326 --> 00:19:20,494 మైక్ కనిపిస్తున్నాడా? 198 00:19:21,578 --> 00:19:23,038 లేదు, కానీ వాడు వస్తాను అన్నాడు. 199 00:19:26,583 --> 00:19:31,380 యో. నేను చూసేది నమ్మలేకపోతున్నాను. 200 00:19:31,380 --> 00:19:33,382 -డానీ సల్లివన్. -హెయ్, మైక్. 201 00:19:33,882 --> 00:19:35,843 -నువ్వు రావడం చాలా సంతోషంగా ఉంది, మిత్రమా. -నిన్ను చూడడం కూడా. 202 00:19:35,843 --> 00:19:38,262 నిన్ను చూడడం చాలా సంతోషం. వీడిని నువ్వు ఇక్కడికి ఎలా తీసుకొచ్చావు? 203 00:19:38,262 --> 00:19:43,225 భలే గుట్టయినవాడివి. పదండి. పదండి. ఇక్కడ మనకు విముక్తిని ఇచ్చేవి ఉన్నాయి, మిత్రమా. 204 00:19:43,225 --> 00:19:45,018 హేయ్, మీ బాస్కెట్ బాల్ ఎలా జరిగింది? 205 00:19:45,769 --> 00:19:48,146 నేను బాగున్నాను, అంటే అది కూడా బాగున్నట్టే. 206 00:19:48,146 --> 00:19:49,606 -మరీ తగ్గించుకోకు. -బీర్ కావాలా? 207 00:19:49,606 --> 00:19:51,984 -వద్దు, నాకు వద్దు. అవును, వద్దులే. -కొంచెం ఫ్రీ అవ్వడానికి సాయపడుతుంది. 208 00:19:51,984 --> 00:19:53,443 -జానీ? -అవును, ప్లీజ్. 209 00:19:53,443 --> 00:19:55,153 ఆట ఎలా ఆడారు? ఆట ఎలా గడిచింది? 210 00:19:55,153 --> 00:19:56,864 -అర్, మేము సెయింట్ ఆన్స్ తో ఆడాము, సరేనా? -సరే. 211 00:19:56,864 --> 00:20:00,534 నేను 18 పాయింట్లు సాధించాను, సరేనా? డబుల్-డబుల్ కు ఒక్క బోర్డు తక్కువ అంతే. 212 00:20:00,534 --> 00:20:02,369 నువ్వు ఆ ఒక్క ఆట చూసి ఉండాల్సింది, డానీ... 213 00:20:04,246 --> 00:20:05,664 అమ్మో. 214 00:20:05,664 --> 00:20:07,165 అది ఎవరు? 215 00:20:07,165 --> 00:20:11,753 అది, నా ఫ్రెండ్, ఆనబెల్ స్టోన్, అందగత్తెలకే అందగత్తె. 216 00:20:11,753 --> 00:20:14,423 ఆమె ట్రాన్స్ఫర్ అయి వచ్చింది. అలా తదేకంగా చూడకు, బాబు. 217 00:20:14,423 --> 00:20:16,425 -నేనేం తదేకంగా చూడడం లేదు. -ఆమెతో మాట్లాడతావా? 218 00:20:16,425 --> 00:20:17,968 -నాకు ఆమెతో మాట్లాడాలని లేదు. -నువ్వు మాట్లాడాలి. 219 00:20:17,968 --> 00:20:19,386 నేను ఆమెతో మాట్లాడను. 220 00:20:19,386 --> 00:20:21,763 -అక్కడ ఒక బాటిల్ ఉంది. -అవును, వెళ్లి బాటిల్ నుండి దమ్ము తాగుదాం. 221 00:20:21,763 --> 00:20:24,183 ఆ అందమైన అమ్మాయితో మాట్లాడడం కంటే నాకు ఆ పనే చేయాలని ఉంది. 222 00:21:31,458 --> 00:21:33,794 హాయ్, నా పేరు ఆనబెల్. 223 00:21:35,712 --> 00:21:36,880 డానీ. హాయ్. 224 00:21:36,880 --> 00:21:38,173 ఎలా ఉన్నావు, డానీ? 225 00:21:38,799 --> 00:21:40,759 నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? 226 00:21:41,301 --> 00:21:43,512 నేను బాగున్నా. నువ్వు బాగానే ఉన్నావా? 227 00:21:45,931 --> 00:21:49,017 నేను బానే ఉన్నా. ఎందుకు? 228 00:21:49,017 --> 00:21:51,895 ఎందుకంటే ఇక్కడ ఒక్కడివే ఉన్నావు కదా. 229 00:21:54,356 --> 00:21:55,774 నాకు ఒంటరిగా ఉండడమే నచ్చుతుంది. 230 00:21:57,234 --> 00:21:58,235 నువ్వు దమ్ము కొడతావా? 231 00:21:59,820 --> 00:22:02,030 కొన్నిసార్లు. అప్పుడప్పుడులే. 232 00:22:09,162 --> 00:22:11,039 నీకు నిషా ఎక్కించుకోవాలని ఉందా? 233 00:22:15,377 --> 00:22:16,670 అవును, ఉంది. 234 00:22:17,546 --> 00:22:18,839 మంచిది. 235 00:22:24,928 --> 00:22:26,722 నీ దగ్గర జాయింట్ ఏమైనా ఉందా? 236 00:22:28,724 --> 00:22:31,059 ఓహ్, లేదు. నేను నీ దగ్గర ఉందేమో అనుకున్నా. 237 00:22:31,059 --> 00:22:33,061 నన్ను... నన్ను క్షమించు. తప్పు... తప్పుగా అనుకున్నా. నేను... 238 00:22:33,061 --> 00:22:34,813 -పర్లేదు. -ఆనబెల్! 239 00:22:36,773 --> 00:22:37,900 -పద. -సరే. 240 00:22:40,527 --> 00:22:42,821 పదా. వెళదాం. 241 00:22:42,821 --> 00:22:44,239 మళ్లీ కలుద్దామా? 242 00:22:45,240 --> 00:22:46,992 ఓరి, నాయనో. 243 00:23:49,555 --> 00:23:50,556 చివరికి వచ్చావు. 244 00:23:53,559 --> 00:23:54,560 కూర్చో. 245 00:24:00,065 --> 00:24:01,108 పదా, వచ్చి నాతో కూర్చో. 246 00:24:10,909 --> 00:24:12,870 ఆ ఖాళీ ఇంట్లోకి ఎవరైనా వచ్చారా? 247 00:24:14,079 --> 00:24:15,497 ఒక భూతం వచ్చింది. 248 00:24:18,000 --> 00:24:19,751 నువ్వు ఎవరిని చూస్తున్నావు? 249 00:24:22,880 --> 00:24:23,964 పదా, వచ్చి నాతో కూర్చో. 250 00:24:29,845 --> 00:24:31,847 నాకు హోమ్ వర్క్ ఉంది. 251 00:24:33,432 --> 00:24:34,474 సరే, అయితే లోనికి వెళ్ళు. 252 00:24:36,602 --> 00:24:37,769 వెళ్ళు. 253 00:24:40,397 --> 00:24:42,357 నువ్వు ఇట్జక్ ని చూడడం అదే మొదటిసారా? 254 00:24:44,193 --> 00:24:45,194 అవును. 255 00:24:46,111 --> 00:24:47,613 మరి అరియాన? 256 00:24:49,573 --> 00:24:52,117 ఆమెను చూడలేదు. ఆ రాత్రి కనిపించలేదు. 257 00:24:52,117 --> 00:24:54,578 -కానీ ఆమె అతనితోనే ఉంది కదా? -నాకు తెలీదు. 258 00:24:55,287 --> 00:24:57,664 అప్పటికి ఉండి ఉండకపోవచ్చు, ఇది చాలా ఏళ్ల క్రితం జరిగింది. నాకు గుర్తులేదు. 259 00:24:57,664 --> 00:25:00,250 అయితే ఇప్పుడు అరియాన అతనితో ఉండి ఉండొచ్చు అనుకుంటున్నావా? 260 00:25:00,250 --> 00:25:02,628 నేను చెప్తున్నాను కదా. ఆమె ఎక్కడ ఉందో నాకు తెలీదు. 261 00:25:06,131 --> 00:25:09,009 ఇట్జక్. ఆ పేరే వినడానికి కొత్తగా ఉంది. 262 00:25:09,593 --> 00:25:11,803 అతను అక్కడికి రావడం నీకు వింతగా అనిపించలేదా? 263 00:25:12,304 --> 00:25:13,347 అంటే ఏంటి నీ ఉద్దేశం? 264 00:25:13,347 --> 00:25:16,642 మీరు ఉండే ఆ ప్రాంతంలో అతనిలాంటి వ్యక్తి వచ్చి ఉండడం ఏం వింతగా అనిపించలేదా? 265 00:25:21,772 --> 00:25:23,232 డానీ? 266 00:25:23,232 --> 00:25:26,902 ఇట్జక్ లాంటి పేరు ఎలాంటి ప్రదేశంలో అయినా వింతగానే ఉంటుంది. 267 00:25:30,364 --> 00:25:33,575 అతను మళ్ళీ ఎప్పుడు కనిపించాడు? ఎలాంటి పరిస్థితుల్లో? 268 00:25:35,160 --> 00:25:38,497 నా సవితి తండ్రి ఇంకా నా మధ్య మా ఇంట్లో పరిస్థితి బాగా దిగజారుతోంది. 269 00:25:40,290 --> 00:25:43,126 నేను ఇంటి బయటే ఎక్కువగా సమయం గడపడం మొదలెట్టాను అనుకుంట. 270 00:25:58,892 --> 00:25:59,810 ఓహ్, ఛ. 271 00:26:02,646 --> 00:26:04,481 నువ్వు బైక్ మీద నుండి పడ్డావు అంటే నమ్మలేకపోతున్నా. 272 00:26:04,481 --> 00:26:06,567 రిలాక్స్. నాకు చావే లేదు. 273 00:26:06,567 --> 00:26:08,569 అవును, పేవ్మెంట్ మీద ఉండే గ్రీజుతో అదే చెప్పు. 274 00:26:09,403 --> 00:26:12,406 శాంతించు, మిత్రమా. అంత డ్రామా వద్దు. 275 00:26:12,990 --> 00:26:13,866 భలే సరదాగా ఉంది. 276 00:26:14,408 --> 00:26:15,450 అది చూడు. 277 00:26:16,076 --> 00:26:19,037 ఆ బూత్ బంగ్లాలోకి ఒక భూతం చేరింది. అతను ఏం చేస్తున్నాడు? 278 00:26:20,581 --> 00:26:21,415 తోట పనేమో? 279 00:26:21,415 --> 00:26:23,041 ఓహ్, ఛ. హేయ్. 280 00:26:23,041 --> 00:26:25,002 ఎలా ఉన్నారు, వెధవల్లారా? ఏంటి సంగతి? 281 00:26:25,919 --> 00:26:28,881 -ఓహ్, ఛ. బూత్ బంగ్లాలోకి భూతం వచ్చింది. -అవును. 282 00:26:29,381 --> 00:26:30,465 నేను కూడా అదే అన్నాను. 283 00:26:30,465 --> 00:26:33,010 ఒక పెద్ద భూతంలా ఉంది. అతను ఎవరు? 284 00:26:33,010 --> 00:26:34,303 మాకెలా తెలుస్తుంది? 285 00:26:34,303 --> 00:26:36,305 సరే, అయితే ఇక్కడే నిలబడి ఏం ప్రయోజనం ఉండదు. 286 00:26:36,305 --> 00:26:39,057 మైక్. 287 00:26:49,276 --> 00:26:53,572 హేయ్, మిత్రమా. హేయ్, ఎలా ఉన్నావు? 288 00:26:53,572 --> 00:26:56,074 నా పేరు మైక్. వీడు జానీ. అలాగే ఇక్కడ ఉన్న డానీ మీ పొరుగువాడు. 289 00:26:56,074 --> 00:26:57,492 వీడు వీధి చివర ఉంటాడు. 290 00:26:57,492 --> 00:26:58,577 హాయ్. 291 00:27:00,412 --> 00:27:02,456 హలో. నా పేరు ఇట్జక్. 292 00:27:05,042 --> 00:27:06,585 నువ్వు ఇక్కడి వాడివి కాదు. 293 00:27:08,420 --> 00:27:09,713 నీకెలా తెలిసింది? 294 00:27:13,342 --> 00:27:14,551 నేను ఇజ్రాయిల్ నుండి వచ్చాను. 295 00:27:15,594 --> 00:27:16,637 మంచిది. 296 00:27:19,515 --> 00:27:20,891 మిమ్మల్ని కలవడం సంతోషం, కుర్రాళ్ళూ. 297 00:27:21,475 --> 00:27:23,435 అతను ఏమన్నాడు? నీకు గుర్తుందా? 298 00:27:23,435 --> 00:27:26,855 నీకు వీలైనంత కచ్చితంగా చెప్పగలిగితే చాలా సంతోషం. 299 00:27:28,815 --> 00:27:31,193 అతను ఆ బోర్డింగ్ ఇంటిని మళ్ళీ తెరుస్తున్నాను అన్నాడు, 300 00:27:31,860 --> 00:27:33,779 అలాగే ఆ ప్రాంతంలో అతనికి కొంచెం పని ఉంది అని కూడా చెప్పి ఉండొచ్చు. 301 00:27:33,779 --> 00:27:36,240 పనా? ఎలాంటి పని? ఏంటో చెప్పాడా? 302 00:27:37,074 --> 00:27:37,991 మరి అరియాన? 303 00:27:38,867 --> 00:27:40,953 ఆమె బహుశా ఆ ఇంట్లోనే ఉండి ఉండొచ్చు, నేను అప్పటికి ఆమెను కలవలేదు. 304 00:27:42,913 --> 00:27:45,916 ఎల్మ్ రిడ్జ్ లో ఆ ఏడాది కొన్ని దాడులు జరిగాయి. 305 00:27:51,922 --> 00:27:55,592 ఆ ప్రాంతంలో అలా జరగడం చాలా అసహజం. ఇంకా ఆ కేసు పరిష్కరించబడలేదు. 306 00:27:59,680 --> 00:28:02,474 నన్నేం చెప్పమంటున్నారు? ఆమె జనం మీద దాడులు చేస్తుంది అనా? 307 00:28:04,685 --> 00:28:05,686 అయితే అప్పుడు మరి ఏం జరిగింది? 308 00:28:07,771 --> 00:28:08,814 జానీ మాకు ఒక ఐడియా ఇచ్చాడు. 309 00:28:09,815 --> 00:28:12,025 ఆనబెల్ విషయంలో నాకు సహాయం చేయడానికి ఒక ప్లాన్. 310 00:28:12,526 --> 00:28:13,527 తాళాలతో చేతి సంకెళ్లు 311 00:28:14,653 --> 00:28:17,197 నీ గర్ల్ ఫ్రెండ్ ఆనబెల్ ని రెనాల్డోస్ దగ్గర పిజ్జా తీసుకుంటుండగా చూసాను. 312 00:28:18,532 --> 00:28:19,825 ఆమె నా గురించి అడిగిందా? 313 00:28:19,825 --> 00:28:22,911 ఆమెకు నీ గురించి తెలిసి ఉండి ఉంటే గర్ల్ ఫ్రెండ్ గా బాగా పనికొచ్చేది. 314 00:28:23,954 --> 00:28:25,539 వివరాలు సరిగ్గా చెప్పు. 315 00:28:25,539 --> 00:28:28,000 లేదు, నిజంగా అంటున్నా, బాబు. నువ్వు ఆమెను డేట్ కి పిలిస్తే మంచిది. 316 00:28:28,500 --> 00:28:30,043 ఆమె నాతో రావాలి అని అనుకోదు. 317 00:28:30,043 --> 00:28:31,920 -ఎందుకు? -"ఎందుకు వస్తుంది?" అని ఆలోచిస్తే మంచిది. 318 00:28:32,838 --> 00:28:34,965 -ఏమో. -నీకు ఇంకాస్త ఆత్మవిశ్వాసం కావాలి, మిత్రమా. 319 00:28:35,966 --> 00:28:38,760 అంటే, ఆమె నిన్ను దమ్ము కొట్టడానికి పిలిచింది కదా? 320 00:28:39,344 --> 00:28:41,013 -ఆమెను మళ్ళీ అదే అడుగు. -ఒకటి చెప్పనా, మైక్? 321 00:28:41,013 --> 00:28:42,806 -అది నిజానికి మంచి ఐడియా. -థాంక్స్. 322 00:28:42,806 --> 00:28:44,892 కానీ సమస్య ఏంటంటే, నా దగ్గర గంజాయి లేదు. 323 00:28:44,892 --> 00:28:46,018 వివరంగా చెప్పు. 324 00:28:46,018 --> 00:28:47,352 అంటే, అందుకు మనం పరిష్కారం కనుగొనాలి. 325 00:28:48,770 --> 00:28:51,148 -అంటే ఏంటి నీ ఉద్దేశం? -ఆలోచించు. అమ్మాయిలకు గంజాయి ఇష్టం. 326 00:28:51,148 --> 00:28:52,983 మనకు అమ్మాయిలు ఇష్టం. ఒకటి ఉంటే ఇంకొకటి నచ్చుతుంది. 327 00:28:52,983 --> 00:28:54,067 గంజాయికి అమ్మాయిలు నచ్చుతారా? 328 00:28:54,776 --> 00:28:56,111 హేయ్, గత వారం దానికి నేను డబ్బులు ఇవ్వాలి. 329 00:28:57,654 --> 00:28:59,948 ఎల్లెన్విల్ లో పాత పార్క్ దగ్గర గంజాయి అమ్మేవాడు ఒకడు ఉంటాడు. 330 00:29:01,033 --> 00:29:03,202 ఆగు, మనకు గంజాయి కొని ఇచ్చేవారు ఎవరు ఉంటారు? 331 00:29:03,202 --> 00:29:06,121 లేదు, నేను మనమే కొనుక్కోవాలి అంటున్నా. 332 00:29:07,915 --> 00:29:09,541 సరే. ఎంతకి కొనాలి? 333 00:29:10,042 --> 00:29:13,086 ఒక 30 గ్రాములు కొందాం, 100 డాలర్లు అవుతుంది. దానిని 150కి అమ్ముదాం. 334 00:29:13,086 --> 00:29:16,423 నా బండి బాగుచేయించుకోవచ్చు, నువ్వు కొత్త కళ్లద్దాలు కొనుకోవచ్చు, 335 00:29:16,423 --> 00:29:19,051 అలాగే డానీ దగ్గర మిగిలి ఉంటే గంజాయితో ఆ అమ్మాయితో ఎన్నిసార్లయినా పడుకోవచ్చు. 336 00:29:20,677 --> 00:29:22,846 -ప్లాన్ బాగానే ఉంది. -లేదు, లేదు, ఇది చాలా మంచి ప్లాన్. 337 00:29:22,846 --> 00:29:25,557 లేకపోతే, ఇప్పుడు మనకు 100 డాలర్లు ఎక్కడ దొరుకుతాయి? 338 00:29:25,557 --> 00:29:27,809 అక్కడ ఉన్న కొత్త క్యాష్ మెషిన్ లు. 339 00:29:27,809 --> 00:29:29,853 నీ పనికిమాలిన సవితి తండ్రి వాటిని వాడుతుంటాడు అన్నావు కదా? 340 00:29:30,646 --> 00:29:34,191 అలాగే నువ్వు అతను ఆ కోడ్ లను అతని లోదుస్తుల డ్రాయర్ లో పెడతాడు అన్నావు. 341 00:29:34,191 --> 00:29:36,109 ఆ వెధవ చాలా భయంకరమైనవాడు, అలాగే సన్నాసి కూడా. 342 00:29:36,109 --> 00:29:39,780 అయితే మనం అతని కార్డుని, అలాగే కోడ్ ని దొంగిలిస్తే, మన పని అయిపోయినట్టే. 343 00:29:40,781 --> 00:29:42,366 ఆ తర్వాత ఏంటి? అతని డబ్బు దొంగిలించాలా? 344 00:29:42,366 --> 00:29:44,826 -జానీ, అస్సలు వద్దు. -కాదు, బాబు. అరువు తీసుకుందాం. 345 00:29:44,826 --> 00:29:47,287 అతను ఆ కార్డును ఎంత తరచుగా వాడుతుంటారు? అస్తమాను వాడతాడా? 346 00:29:47,287 --> 00:29:49,706 అవును, ప్రతీ శనివారం అతను ఆఫ్ ట్రాక్ బెట్టింగ్ కోసం డబ్బు తీసి 347 00:29:49,706 --> 00:29:52,000 తర్వాత అతని చెక్లను డిపాజిట్ చేస్తుంటాడు. దానికి ఆ కీ అవసరం లేదా? 348 00:29:52,000 --> 00:29:53,877 లేదు, బాబు. తక్కువగా అంచనా వేయకు... 349 00:29:53,877 --> 00:29:55,796 డానీ! అబ్బా. 350 00:29:56,463 --> 00:29:59,550 అంటే అతనికి తెలియడానికి ముందే అతని డబ్బు తిరిగి పెట్టేయడానికి మనకు ఒక వారం ఉంది. 351 00:30:00,050 --> 00:30:02,177 ఏమో, జానీ, ఇది వినడానికి చాలా దారుణమైన ఐడియాలా ఉంది. 352 00:30:02,177 --> 00:30:06,557 సరే, మరి అస్తమాను చేతులో చిల్లి గవ్వ లేకుండా ఉండకుండా నీ దగ్గర వేరే ఐడియా ఏముంది? 353 00:30:06,557 --> 00:30:08,642 నువ్వు ఆనబెల్ తో కలిసి ఎంత కావాలంటే అంతగా దమ్ము కొట్టొచ్చు. 354 00:30:08,642 --> 00:30:11,103 చూడు, దానికి బదులు కొన్ని జాయింట్లు కొనుక్కుంటే మంచిదేమో? 355 00:30:11,103 --> 00:30:12,896 -అవును. -నీ దగ్గర డబ్బు లేదని ఆమెకు తెలియాలా? 356 00:30:12,896 --> 00:30:15,899 నువ్వు, "హేయ్, ఆని, బేబ్, దమ్ము కొడదాం పద, 357 00:30:15,899 --> 00:30:17,693 కానీ నా దగ్గర ఒక్కటి మాత్రమే ఉంది ఎందుకంటే 358 00:30:17,693 --> 00:30:19,194 -నా బీద మొహానికి అంతే దొరికింది." -అవును, అవును. 359 00:30:19,194 --> 00:30:21,113 జానీ, ఆమెకు నాతో కలిసి దమ్ము కొట్టాలని ఉందని కూడా చెప్పలేను. 360 00:30:21,113 --> 00:30:23,866 కానీ నీకు తెలుసుకోవాలని లేదా? అంటే, ఒకసారి ఆలోచించు. 361 00:30:23,866 --> 00:30:26,410 -ఆనబెల్ బట్టలు లేకుండా. -జానీ. 362 00:30:26,410 --> 00:30:29,663 అరేయ్, దానికి బదులు ఫారా ఫాయ్... కాదు, ఆనబెల్ గోల వదిలేయ్. 363 00:30:29,663 --> 00:30:32,958 అరేయ్, వీడు గనుక దొరికితే మార్లిన్ నిజంగానే చంపేస్తాడు. 364 00:30:33,458 --> 00:30:36,378 అయితే దానికి సమాధానం చాలా సింపుల్. 365 00:30:36,879 --> 00:30:39,256 మనం దొరకకూడదు. 366 00:30:43,010 --> 00:30:44,720 -ఇదుగో, డానీ. -పదా. 367 00:30:44,720 --> 00:30:47,181 -అంతే. -హాయ్, నాకు ఒక... నీకు ఏం కావాలి? 368 00:30:47,181 --> 00:30:49,433 -వెనిల్లా-చెర్రీ డిప్, ఇస్తారా? -పని చాలా సులభంగా అవుతుంది అనుకున్నాం. 369 00:30:49,975 --> 00:30:52,227 అతను ఆ రాత్రి బార్ నుండి వచ్చేవరకు ఎదురుచూశాం. 370 00:30:54,396 --> 00:30:56,523 అతను ప్రతీ శనివారం మందు మత్తులో స్పృహ కోల్పోయేవాడు. 371 00:30:58,275 --> 00:31:00,319 మా అమ్మ హాస్పిటల్ లో డబుల్ షిఫ్ట్ పనిచేస్తుంది. 372 00:31:00,319 --> 00:31:03,572 అయితే మీరు చటుక్కున వెళ్లి దొంగిలిద్దాం అనుకున్నారా? 373 00:31:04,281 --> 00:31:07,618 మా ప్లాన్ ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా జరుగుతుంది అనుకున్నాం. 374 00:31:55,624 --> 00:31:57,209 నాలుగు, ఏడు, రెండు, తొమ్మిది. 375 00:31:59,336 --> 00:32:01,922 నాలుగు, ఏడు, రెండు, తొమ్మిది. 376 00:33:21,210 --> 00:33:22,294 సరే. 377 00:33:23,670 --> 00:33:25,339 అమ్మో. 378 00:33:25,339 --> 00:33:26,882 కానీ కోడ్ తెచ్చాడు కదా? 379 00:33:28,050 --> 00:33:29,218 ది చేస్ మ్యాన్హట్టన్ బ్యాంక్ 380 00:33:46,527 --> 00:33:49,571 -ఏంటి? ఇది ఏంటి? -అవును, డానీ. 381 00:33:51,156 --> 00:33:52,199 -అరేయ్! -పదా! 382 00:33:52,199 --> 00:33:54,493 -నువ్వు సాధించావు, మిత్రమా! -అవును, ఇది పని చేసింది. 383 00:33:54,493 --> 00:33:55,827 దేవుడా, చూద్దాం పద. 384 00:33:57,079 --> 00:33:58,705 -ఇది భలే ఉంది, రా! -అది చూడు. 385 00:33:58,705 --> 00:34:00,332 అది ఆ శబ్దం చేస్తూనే ఉంది. 386 00:34:00,332 --> 00:34:02,918 -ఇదుగో, డానీ బాబు. -సరే. ఏంటి? 387 00:34:02,918 --> 00:34:04,837 ఈ యాభై నోట్లని చూడు, మిత్రమా. 388 00:34:04,837 --> 00:34:07,339 యాబైలా? చూడు, వీడు యాభైలకే తెగ ఫీల్ అయిపోతున్నాడు. 389 00:34:07,339 --> 00:34:09,257 -ముందెప్పుడూ 100 డాలర్లు చూడలేదా? -నువ్వూ చూడలే. 390 00:34:09,257 --> 00:34:11,342 -అరేయ్, వినండి! -ఏంటి? 391 00:34:11,342 --> 00:34:13,804 -సరే, మనం ఇప్పుడు ఏం చేయాలి? -పార్క్ కి వెళదాం. 392 00:34:13,804 --> 00:34:16,556 మనం పార్క్ కి వెళ్ళాలి అని నాకు తెలుసు, కానీ పార్క్ కి వెళ్ళాక ఏం చేయాలి? 393 00:34:16,556 --> 00:34:18,891 డేవిడ్ నాతో, "ఏంజెలో అనబడే కుర్రాడి దగ్గరకు వెళ్ళు" అని చెప్పాడు. 394 00:34:18,891 --> 00:34:20,893 -మనకు వాడే కావాలి? -డేవిడ్ అంటే ఎవడు? 395 00:34:20,893 --> 00:34:23,981 నీకు డేవిడ్ తెలీదా? సైన్స్ డేవిడ్. డేవిడ్ డబ్ల్యూ. నీకు డేవిడ్ తెలుసు రా. 396 00:34:23,981 --> 00:34:25,899 సరే, అంటే ఇప్పుడు ఏదో కిరాణా షాపుకు వెళ్లి వస్తువు 397 00:34:25,899 --> 00:34:28,443 అడిగినట్టు పార్క్ కి వెళ్లి ఏంజెలో కావాలి అనాలా? 398 00:34:28,443 --> 00:34:30,445 అవును. ఆగు, నెమ్మదించు, బ్రో. పోలీసులు ఉన్నారు. 399 00:34:30,445 --> 00:34:32,531 -పోలీసులు నాకు కనిపిస్తున్నారు. -అయితే ఆ దగ్గరలో ఆపు. 400 00:34:32,531 --> 00:34:36,076 -ఎడమవైపు ఆపు. -జానీ, నువ్వు నోరు మూసుకోవాలి. 401 00:34:36,076 --> 00:34:37,452 అదేం పర్లేదు. 402 00:34:37,452 --> 00:34:39,913 -నేను ఎలాగు డబ్బు తీసుకుందాం అనుకున్నా. -ఆగు. ఆపు. 403 00:34:41,123 --> 00:34:43,000 -సరే, ఇప్పుడు ఏంటి? -డబ్బులు ఎక్కడ? 404 00:34:43,000 --> 00:34:44,543 -నా జేబులో ఉన్నాయి. -అవును, మిత్రమా. 405 00:34:44,543 --> 00:34:46,460 సరే, అయితే చిల్ గా ఉండు. 406 00:34:46,460 --> 00:34:48,005 చిల్ గా ఉండాలా? ఆ మాటకు అర్థం ఏంటి? 407 00:34:48,005 --> 00:34:50,465 కంగారు పడకు. ఏం కాదు. పదా. థాంక్స్, మిత్రమా. 408 00:34:51,592 --> 00:34:53,010 "చిల్ గా ఉండు" అంటే అర్థం ఏంటి? 409 00:34:54,428 --> 00:34:55,429 సరే, అలాగే. 410 00:34:57,139 --> 00:34:58,307 అంతా బానే జరుగుద్ది. 411 00:34:58,849 --> 00:35:01,518 -పదండి, కుర్రాళ్ళూ. రండి. -అంతా బానే జరుగుతుంది. 412 00:35:03,645 --> 00:35:05,105 సరే, వాళ్ళతో నేను మాట్లాడతాను, సరేనా? 413 00:35:05,105 --> 00:35:06,440 -అలాగే. -సరే. 414 00:35:08,358 --> 00:35:09,359 హేయ్. 415 00:35:12,863 --> 00:35:14,198 నీకు ఏం కావాలి, తెల్ల కుర్రాడా? 416 00:35:14,198 --> 00:35:15,490 నేను ఏంజెలో కోసం చూస్తున్నాను. 417 00:35:18,869 --> 00:35:21,705 నేను ఏంజెలో కోసం చూస్తున్నా. 418 00:35:32,466 --> 00:35:34,426 -తీసుకో, బ్రో. -థాంక్స్, మిత్రమా. 419 00:35:34,426 --> 00:35:36,470 సమస్యే లేదు. 420 00:35:37,638 --> 00:35:39,139 వీడిని చూడు, మిత్రమా. 421 00:35:45,270 --> 00:35:46,271 ఓయ్, ఏంజెలో. 422 00:35:54,613 --> 00:35:56,823 -నువ్వు నాకు తెలుసా? -అవును, నేను డేవిడ్ ఫ్రెండ్ ని. 423 00:35:58,742 --> 00:35:59,952 డేవిడ్ అనేవాడు ఎవడూ తెలీదు. 424 00:36:00,744 --> 00:36:04,414 ఎవరో నీతో ఆటలు ఆడుతున్నారు, మిత్రమా. నువ్వు ఇక్కడికి ధైర్యంతో వచ్చావా బుర్ర పనిచేయక వచ్చావా? 425 00:36:06,250 --> 00:36:07,626 బహుశా బుర్ర పనిచేయకే. 426 00:36:09,169 --> 00:36:11,421 చూడు, మిత్రమా, మాకు ఒక 30 గ్రాములు గంజాయి కావాలి అంతే. 427 00:36:12,965 --> 00:36:14,800 "మాకు ఒక 30 గ్రాములు గంజాయి కావాలి అంతే," అబ్బా. 428 00:36:19,847 --> 00:36:22,683 సరే, నా ఆఫీసులోకి రా. 429 00:36:25,060 --> 00:36:26,061 నీ తర్వాత వస్తాను. 430 00:36:28,105 --> 00:36:30,607 ముప్పై గ్రాములా? అది చాలా ఎక్కువ, మిత్రమా. 431 00:36:31,859 --> 00:36:34,319 -దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? -వంద డాలర్లు. 432 00:36:34,319 --> 00:36:36,446 వంద డాలర్లు. మీ దగ్గర 100 డాలర్లు ఉన్నాయా? 433 00:36:41,285 --> 00:36:42,286 నాకు చూపించండి. 434 00:36:47,958 --> 00:36:49,877 ఇవి నకిలీవి కాదని నిర్ధారించుకోవాలి అనుకుంటున్నా, అంతే. 435 00:36:53,755 --> 00:36:55,549 సరే. 436 00:36:59,261 --> 00:37:03,807 కొలంబియన్, పనామా రెడ్, అరేబియన్ బ్లాక్. 437 00:37:05,058 --> 00:37:06,059 మీకు ఏం కావాలి? 438 00:37:07,019 --> 00:37:08,020 పనామా రెడ్. 439 00:37:09,062 --> 00:37:11,940 -పనామా రెడ్. -పనామా రెడ్. నీకు ఇప్పుడు అవి కూడా తెలుసా? 440 00:37:12,524 --> 00:37:15,569 -లేదు, నేను... -డబ్బులు చూపించు. "వెంటనే చూపించు" అన్నాను. 441 00:37:18,488 --> 00:37:20,574 ఇక్కడ నీకేంటి పని, తెల్ల కుర్రాడా? 442 00:37:21,366 --> 00:37:22,534 -నీ గురించి నువ్వు ఏమని అనుకుంటున్నావు? -సరే... 443 00:37:22,534 --> 00:37:25,871 నేను నిన్ను ఇక్కడే నిలువునా చీరేస్తే మంచిది అనిపిస్తుంది. 444 00:37:25,871 --> 00:37:27,456 వద్దు, అలా చేయకు. వద్దు. 445 00:37:27,456 --> 00:37:30,000 -ఎందుకు చేయకూడదు చెప్పు? -నాకు తెలీదు, బాబు. ఏమో. 446 00:37:30,000 --> 00:37:34,046 అంటే, మనం కలిసి ఉంటే నీకు ఆదాయం సంపాదించడానికి మరొక మార్గం దొరుకుతుంది. 447 00:37:34,046 --> 00:37:38,091 సరేనా? డబ్బున్న తెల్లవాళ్ళ పిల్లలు గంజాయి, లేదా వేరేది ఏదైనా కొనాలి అనుకోవచ్చు, సరేనా? 448 00:37:38,091 --> 00:37:40,677 రిస్క్ మాది. నువ్వు ఏం చేయాల్సిన పని లేదు. 449 00:37:40,677 --> 00:37:43,138 నువ్వు ఇల్లు నడిపించడానికి ఇక్కడ రాత్రుళ్ళు నిలబడాల్సిన పని లేదు. 450 00:37:43,138 --> 00:37:44,640 నేను చెప్పేది అర్థం చేసుకో. 451 00:37:46,266 --> 00:37:48,268 -ఇక్కడి నుండి పోండి. -పదా, డానీ, పదా. 452 00:37:50,062 --> 00:37:51,730 మాకు గంజాయి కావాలి. 453 00:38:00,197 --> 00:38:02,491 పరిగెత్తు, వెధవా. పరిగెత్తు. 454 00:38:08,705 --> 00:38:10,999 వెళ్ళు! అమ్మ బాబోయ్. 455 00:38:16,797 --> 00:38:18,465 -వాడు ఒప్పుకున్నాడు, రా. పద. -వెళ్ళండి! 456 00:38:27,516 --> 00:38:29,560 -హేయ్, మైక్, ఎవరూ వెనక రావడం లేదు కదా? -అవును. ఎవరూ లేరు. 457 00:38:30,727 --> 00:38:34,064 సరే, అయితే, అది... 458 00:38:35,482 --> 00:38:39,736 -ఛ. - ...ఒక్కొక ప్యాకెట్ కి మనకు మూడు డైమ్ లు మిగుల్తాయి. 459 00:38:41,446 --> 00:38:42,614 మనం ఈ పనిని నిజంగానే చేస్తున్నామా? 460 00:38:43,115 --> 00:38:44,741 -అవును. -జానీ ఎక్కడ? 461 00:38:44,741 --> 00:38:46,326 మీరు కొంచెం శాంతించాలి. 462 00:38:47,119 --> 00:38:49,371 నేను గంజాయిని తీసుకుంటున్నాను. నేను భోజనం సమయంలో అమ్ముతాను. 463 00:38:50,539 --> 00:38:52,541 ఎవరికైనా నీ దగ్గర ఇది ఉందని ఎలా తెలుస్తుంది? 464 00:38:52,541 --> 00:38:55,544 ఎందుకంటే నా దగ్గర గంజాయి ఉందని నేను శాలి జెప్సమ్ కి చెప్పా. 465 00:38:56,587 --> 00:38:58,213 -నువ్వు శాలికి ఎప్పుడు చెప్పావు? -ఇవాళ ఉదయం. 466 00:38:58,213 --> 00:38:59,840 ఆగు, నువ్వు ఉదయం ఒక్కరికి దీని గురించి చెప్పావా? 467 00:38:59,840 --> 00:39:01,884 ఒక్కరికి చెప్తే 30 గ్రాముల గంజాయి ఎలా అమ్మగలం? నీకు మతి పోయిందా? 468 00:39:01,884 --> 00:39:04,511 నన్ను నమ్ము, కుర్రాడా. 469 00:39:06,805 --> 00:39:07,806 జానీ. 470 00:39:21,695 --> 00:39:23,280 -మీరు... సరే. -పదా, మిత్రమా. 471 00:39:26,200 --> 00:39:27,534 నేను మీకు ఏం చేయగలను? 472 00:39:28,285 --> 00:39:29,286 చాలా సంతోషం. 473 00:39:29,870 --> 00:39:31,079 సరే, బాగా ఎంజాయ్ చేయండి. 474 00:39:31,622 --> 00:39:34,041 సరే. అలాగే, మీకు ఏం కావాలి? 475 00:39:35,375 --> 00:39:37,127 మీతో వ్యాపారం చేయడం చాలా సంతోషం. 476 00:39:37,836 --> 00:39:40,088 సరే. చాలా థాంక్స్. బాగా ఎంజాయ్ చేయండి. 477 00:39:42,090 --> 00:39:43,509 ఆ వెధవ అన్నట్టే జరిగింది. 478 00:39:44,092 --> 00:39:45,511 నిజమే. మనం అంతా అమ్మేసాం అంటే నమ్మలేకపోతున్నా. 479 00:39:46,553 --> 00:39:48,430 -ఒక మధ్యాహ్నంలోనే. -ఒక మధ్యాహ్నంలో. కదా? 480 00:39:49,765 --> 00:39:51,183 నమ్మలేకపోతున్నా. 481 00:39:51,183 --> 00:39:53,810 ఓహ్, అబ్బా, డానీ. డానీ, బాగానే ఉన్నావా, మిత్రమా? 482 00:39:55,187 --> 00:39:56,438 అబ్బా. నేను బానే ఉన్నా. 483 00:39:57,856 --> 00:39:59,024 వెనుక వస్తోంది చూసుకో. 484 00:40:03,362 --> 00:40:05,280 డానీ, నువ్వు ఇంకా నా పక్కనే ఉండి ఏం చేస్తున్నావు? 485 00:40:08,325 --> 00:40:09,326 వెళ్లి ఆనబెల్ తో మాట్లాడు. 486 00:40:09,826 --> 00:40:10,827 లేదు. 487 00:40:10,827 --> 00:40:13,872 "లేదు" అంటే ఏంటి నీ ఉద్దేశం? ఒరేయ్, ఇదే నీ అవకాశం. 488 00:40:13,872 --> 00:40:14,957 ధైర్యంగా ఉండు, డానీ. 489 00:40:18,418 --> 00:40:20,671 -నేను ధైర్యంగా ఉండగలను. -అవును. నువ్వు ఇది చేయగలవు. 490 00:40:31,473 --> 00:40:32,474 హాయ్, ఆనబెల్. 491 00:40:33,016 --> 00:40:34,017 హాయ్. 492 00:40:34,977 --> 00:40:36,186 -డానీ, కదా? -అవును. 493 00:40:36,770 --> 00:40:38,897 -ఇది నా ఫ్రెండ్, ఈడెన్. -హాయ్, ఈడెన్. 494 00:40:39,523 --> 00:40:40,399 ఈడెన్. 495 00:40:41,483 --> 00:40:43,819 -వావ్. -నిజమే. అది దాని స్పెషాలిటీ. 496 00:40:43,819 --> 00:40:46,780 -ఏంటి? -పట్టించుకోకపోవడం. 497 00:40:47,614 --> 00:40:49,700 ఓహ్, అవును, నిజమే. 498 00:40:55,080 --> 00:40:57,291 నేను నువ్వు ఈ వారాంతం ఏం చేస్తున్నావో కనుక్కుందాం అనుకున్నా. 499 00:40:57,291 --> 00:40:59,626 నేను చార్లెట్ పార్టీకి వెళ్తున్నా. నువ్వు వస్తున్నావా? 500 00:41:00,878 --> 00:41:01,879 నన్ను పిలవలేదు. 501 00:41:05,090 --> 00:41:06,216 అది జరిగేది శనివారంలే. 502 00:41:09,511 --> 00:41:13,307 సరే, నీకు ఇవాళ రాత్రి వేరే ప్లానులు లేకపోతే, నా దగ్గర కొంచెం గంజాయి ఉంది, 503 00:41:13,307 --> 00:41:15,893 మనం కలిసి కొన్ని బీర్లు తాగుతూ గడుపుదాం. 504 00:41:15,893 --> 00:41:17,019 గాడిద గుడ్డు. 505 00:41:17,019 --> 00:41:20,230 నీ దగ్గర గంజాయి ఏం లేదు. నువ్వు దానితో పడుకోవాలని చూస్తున్నావు అంతే. 506 00:41:20,230 --> 00:41:22,482 నా దగ్గర గంజాయి ఉంది. నిజానికి చాలా ఉంది. 507 00:41:22,482 --> 00:41:25,068 ఏం... చాలా ఉందా? ఈ మధ్య అంత పెద్ద మొత్తంలో అమ్ముతున్నారా? 508 00:41:25,068 --> 00:41:27,738 మాటవరసకు అన్నాను అంతే. మా దగ్గర 30 గ్రాములు ఉంది. అమ్ముతున్నాం. 509 00:41:27,738 --> 00:41:30,073 నా లాకర్ లో మూడు డైమ్ బ్యాగుల నిండా ఉంది. 510 00:41:30,073 --> 00:41:32,117 -అబద్ధం. -ఈడెన్, ఆపు. 511 00:41:33,285 --> 00:41:34,119 నువ్వు ఏమంటున్నావు? 512 00:41:35,537 --> 00:41:39,082 అంటే, మనం బ్రిడ్జ్ కింద కాసేపు గడిపితే బాగుంటుందేమో అనిపించింది అంతే. 513 00:41:40,417 --> 00:41:41,418 సరే, అలాగే. 514 00:41:42,878 --> 00:41:45,088 -సరేనా? -అవును, ఇవాళ రాత్రి ఏడుకి? 515 00:41:47,424 --> 00:41:48,258 అలాగే. 516 00:41:48,842 --> 00:41:50,135 -హేయ్. -హేయ్. 517 00:41:50,135 --> 00:41:51,637 -ఎలా ఉన్నావు? -నేను బాగున్నా. నువ్వెలా ఉన్నావు? 518 00:41:51,637 --> 00:41:53,013 -అంత నవ్వొచ్చేది ఏంటి? -ఏమీ లేదు. 519 00:41:55,766 --> 00:41:57,726 -నేను నీతో మాట్లాడుతున్నా, వెధవా. -హేయ్, బిల్. 520 00:41:57,726 --> 00:41:59,102 -బిల్? హేయ్! -దొబ్బెయ్. 521 00:41:59,686 --> 00:42:01,230 -వాడికి ఏం కావాలంట? -ఏమీ లేదు. 522 00:42:01,230 --> 00:42:02,731 ఏం లేదు. పదా. 523 00:42:05,067 --> 00:42:06,652 -నన్ను క్షమించు, బిల్. -పోయి చావు. 524 00:42:07,819 --> 00:42:08,779 నన్ను క్షమించు. 525 00:42:08,779 --> 00:42:09,696 ఛ. 526 00:42:19,206 --> 00:42:20,207 మిస్టర్ సల్లివన్. 527 00:42:28,715 --> 00:42:30,300 నువ్వు నీ లాకర్ ని ఒకసారి తెరిస్తే బాగుంటుంది. 528 00:42:33,178 --> 00:42:34,179 ఏంటి? 529 00:42:34,972 --> 00:42:37,850 మిస్టర్ సల్లివన్, నీ లాకర్ తెరువు, ప్లీజ్. వెంటనే. 530 00:42:39,852 --> 00:42:40,853 ఎందుకు? 531 00:42:41,436 --> 00:42:44,189 స్కూల్ లోకి నువ్వు గంజాయి తెచ్చావు అని నాకు ఒకరు చెప్పారు. 532 00:42:48,610 --> 00:42:49,862 నా దగ్గర గంజాయి ఏం లేదు. 533 00:42:49,862 --> 00:42:53,282 అని నువ్వు అంటున్నావు. దాన్ని తెరువు, ప్లీజ్. 534 00:43:00,372 --> 00:43:01,540 వాడి పని అయిపోయింది. 535 00:43:05,377 --> 00:43:06,670 నెమ్మదిగా తెరువు. 536 00:43:09,548 --> 00:43:10,841 ఒకసారి వెనక్కి వెళ్ళు. 537 00:43:27,107 --> 00:43:28,108 నీ జేబులు ఖాళీ చెయ్. 538 00:43:38,368 --> 00:43:41,830 నువ్వు ఇక తాళం వేసుకోవచ్చు. నాకు తప్పుడు సమాచారం ఇచ్చారు. 539 00:43:42,581 --> 00:43:43,415 పదా. 540 00:43:46,210 --> 00:43:47,753 క్షమించు. మిస్టర్ కార్టర్. 541 00:43:49,546 --> 00:43:52,299 మిస్టర్ కార్టర్, నీకు మతి పోయిందా? 542 00:43:52,299 --> 00:43:55,385 -నన్ను క్షమించండి. -నోరు మూసుకో! నాతో రా. పదా. 543 00:43:55,385 --> 00:43:58,222 -వెళ్ళిపో. -చూడండి, మా నాన్నకి చెప్పకండి. 544 00:43:59,681 --> 00:44:01,934 వాడు కావాలనుకుంటే నిన్ను కొట్టడం లీగల్. 545 00:44:01,934 --> 00:44:04,686 రిలాక్స్, అంతా నేను హ్యాండిల్ చేశా. పదా. 546 00:44:05,896 --> 00:44:08,232 నువ్వు హ్యాండిల్ చేశావా? ఆగు, అసలు ఏం జరిగింది? 547 00:44:08,232 --> 00:44:09,483 నేను ఇంకా జైలుకు వెళ్ళలేదు ఎందుకు? 548 00:44:09,483 --> 00:44:12,402 బిల్ ఇంకా ఈడెన్ భోజనం తర్వాత మాట్లాడుకోవడం నేను చూసా, నాకది నచ్చలేదు. 549 00:44:12,402 --> 00:44:14,738 -నాకు అనుమానం వచ్చింది. -అనుమానమా? 550 00:44:14,738 --> 00:44:16,073 సరే. 551 00:44:16,073 --> 00:44:19,493 నీకు చెప్పే టైమ్ నాకు లేదు, కాబట్టి జానీని పిలిచాను. 552 00:44:19,493 --> 00:44:20,994 దాని ప్రదేశాన్ని మార్చేసాం. 553 00:44:22,204 --> 00:44:25,958 మీ ముసలోడి డబ్బులు ఇదిగో. 554 00:44:26,500 --> 00:44:28,836 అలాగే ఇది మన లాభం. 555 00:44:28,836 --> 00:44:31,964 దోపిడీ సొమ్ము విజేతలకే. 556 00:44:33,841 --> 00:44:36,677 ఆగండి, ఒక నిమిషం ఫ్రెండ్. అరెయ్ ఆగండి. 557 00:44:37,261 --> 00:44:38,679 మీరు నా లాకర్ ఎలా తెరిచారు? 558 00:44:38,679 --> 00:44:41,181 నేను నీకు ఈ విషయం ఎన్నిసార్లు చెప్పాలి? నేను మ్యాజిక్ చేయగలను. 559 00:44:42,349 --> 00:44:44,059 సరే, నువ్వు మ్యాజిక్ చేస్తావు, మరి గంజాయి ఎక్కడ? 560 00:44:44,059 --> 00:44:45,644 నీ జేబులో చూసుకో. 561 00:44:47,521 --> 00:44:48,522 నీ జేబులో చూసుకో. 562 00:44:54,486 --> 00:44:56,071 నాకు కొంచెం రోలింగ్ పేపర్ ఇస్తారా, ప్లీజ్? 563 00:45:52,961 --> 00:45:54,546 -హేయ్. -హేయ్. 564 00:45:57,257 --> 00:45:58,926 నువ్వు వస్తావని నేను అనుకోలేదు. 565 00:46:00,177 --> 00:46:01,178 అవును, నేను కూడా. 566 00:46:03,055 --> 00:46:05,724 నువ్వు కచ్చితంగా గంజాయి తేవాల్సిన పనిలేదు, తెలుసు కదా? నేను ఎలాగైనా ఇక్కడికి వచ్చేదానిని. 567 00:46:08,477 --> 00:46:09,478 ఏంటి? 568 00:46:11,355 --> 00:46:13,148 ఆ ఆలోచన నాకు తట్టనేలేదు. 569 00:46:15,150 --> 00:46:20,197 అంటే, నువ్వు అంత కష్టపడ్డావు కాబట్టి రాకపోతే బాగోదు కదా. 570 00:46:27,204 --> 00:46:28,205 చాలా బాగుంది. 571 00:46:32,918 --> 00:46:33,919 నన్ను తోస్తావా? 572 00:46:35,963 --> 00:46:36,964 సరే. 573 00:46:39,216 --> 00:46:40,217 సిద్ధమా? 574 00:46:45,806 --> 00:46:47,057 నన్ను తొయ్యి. 575 00:46:52,104 --> 00:46:53,564 నువ్వు అందంగా ఉన్నావు, డానీ సల్లివన్. 576 00:46:54,815 --> 00:46:55,816 నువ్వు కూడా అందంగా ఉన్నావు. 577 00:46:56,817 --> 00:46:57,818 నన్ను తొయ్యి. 578 00:47:05,033 --> 00:47:06,034 నీకు ముద్దు పెట్టుకోవాలని ఉందా? 579 00:47:07,786 --> 00:47:08,787 నిజంగా? 580 00:47:09,329 --> 00:47:13,166 సరే. అంటే, నీకు ఇష్టం లేకపోతే మనం ఏం చేయాల్సిన పని లేదు. 581 00:47:22,050 --> 00:47:25,470 మళ్ళీ ట్రై చేద్దాం. కొంచెం నెమ్మదిగా. 582 00:47:27,848 --> 00:47:28,849 ఇలా. 583 00:48:52,057 --> 00:48:53,600 వాడితో కొంచెం మాట్లాడు, ప్లీజ్. నాకోసం. 584 00:48:53,600 --> 00:48:57,354 -సరే, నన్ను వాడితో సరిగ్గా ఏమని చెప్పమంటావు? -ఏమో. ఏదోకటి... ఛ. 585 00:48:57,855 --> 00:49:01,191 వాడు అక్కడ ఉన్నాడు. ఏమో, వెళ్లి మాట్లాడు. 586 00:49:01,191 --> 00:49:03,569 -నాకోసం మాట్లాడు. థాంక్స్. -సరే, అలాగే. 587 00:49:05,028 --> 00:49:06,238 -హేయ్. -హాయ్. 588 00:49:07,614 --> 00:49:09,283 నీ లాకర్ లో ఉన్న దాని గురించి నువ్వు అబద్ధం చెప్పావు. 589 00:49:10,158 --> 00:49:13,036 లేదు, నేనేం చెప్పలేదు. నేను దీన్ని ఆనబెల్ కోసం గీసా. 590 00:49:13,537 --> 00:49:17,040 ఓహ్, సరే. ఆమె నీతో ఒకటి చెప్పమంది, నిన్న రాత్రి చాలా బాగుంది, 591 00:49:17,040 --> 00:49:20,544 కానీ మీ ఇద్దరి మధ్య ఈ వ్యవహారం ఇక నడవడం కుదరదు అంది. క్షమించమని అంది. 592 00:49:33,891 --> 00:49:35,559 నాకోసం దీనిని ఆమెకు ఇస్తావా, ప్లీజ్? 593 00:49:37,477 --> 00:49:38,604 సన్నాసి. 594 00:49:42,941 --> 00:49:44,401 వాడు నీ కోసం ఒక బొమ్మ గీశాడు. 595 00:49:47,863 --> 00:49:51,200 డానీ, ఇది నీదేనా? 596 00:49:53,285 --> 00:49:54,286 డానీ? 597 00:49:57,873 --> 00:49:59,082 నాతో రా. 598 00:50:31,949 --> 00:50:33,617 హాయ్, మీ సందేశాన్ని చెప్పండి. 599 00:50:34,618 --> 00:50:37,704 క్యాండీ, ఫోన్ ఎత్తు. ఈ కాల్ అందిన తర్వాత నాకు ఫోన్ చెయ్, 600 00:50:37,704 --> 00:50:41,250 అలాగే నా బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు తీసావో లేదో చెప్పు. 601 00:50:41,250 --> 00:50:43,627 నువ్వు చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సీరియస్ గా అంటున్నా. 602 00:50:50,050 --> 00:50:51,051 ఛ. 603 00:50:53,095 --> 00:50:54,137 ఓహ్, ఛ. 604 00:51:03,313 --> 00:51:07,401 హెయ్, వెధవ. సన్నాసి. నీ వల్ల నేను సస్పెండ్ అయ్యాను. 605 00:51:07,901 --> 00:51:09,736 ఇప్పుడు నీ బక్క ప్రాణాన్ని చితక్కొడతాను. 606 00:51:23,208 --> 00:51:25,544 బిల్, నన్ను క్షమించు, ప్లీజ్. నేను కావాలని చేయలే... 607 00:51:30,007 --> 00:51:31,967 -సరే, బిల్, ఇక చాలు, రా. -అవతలికి పో. 608 00:51:34,428 --> 00:51:36,305 బిల్. ప్లీజ్, బిల్. ప్లీజ్. 609 00:51:37,431 --> 00:51:38,432 ఏంటి? 610 00:51:40,434 --> 00:51:43,312 పిచ్చి కుర్రాడా. నువ్వు నీ ఫ్రెండ్స్ చెప్పినప్పుడు వినాలి. 611 00:51:48,317 --> 00:51:49,568 పనికిమాలినోడా! 612 00:51:49,568 --> 00:51:50,861 పొండి. 613 00:51:50,861 --> 00:51:53,530 -నేను నిన్ను చంపేస్తాను. -పదండి. 614 00:51:57,034 --> 00:52:00,621 నొక్కి పట్టుకో. మచ్చ ఏర్పడుతుంది, కానీ ప్రమాదం ఏం లేదు. 615 00:52:09,463 --> 00:52:10,964 లోనికి వచ్చి కొంచెం శుభ్రం చేసుకుంటావా? 616 00:52:24,520 --> 00:52:25,812 నాకు ఏం చేయాలో తెలీలేదు. 617 00:52:34,571 --> 00:52:38,492 స్కూల్ కి వెళ్ళాలి అంటే భయం వేసింది. ఇంటికి వెళ్లాలంటే భయం వేసింది. 618 00:52:39,493 --> 00:52:44,122 ఒక అపరిచితుడు నీ ప్రాణాలు కాపాడడానికి రావడం నీకు వింతగా అనిపించలేదా? 619 00:52:48,460 --> 00:52:49,545 లేదు. లేదు, అనిపించలేదు. 620 00:52:53,215 --> 00:52:54,299 అప్పుడు అలా అనిపించలేదు. 621 00:53:27,541 --> 00:53:28,584 చూడడానికి దయనీయంగా ఉన్నావు. 622 00:53:32,671 --> 00:53:34,089 నిన్ను కలవడం కూడా చాలా సంతోషం. 623 00:53:36,800 --> 00:53:39,636 అయితే అరియాన సంగతి, ఆమె అక్కడే ఉంటుందా? 624 00:53:40,554 --> 00:53:41,638 ఆమె అక్కడ రూమ్ తీసుకొని ఉంటుంది. 625 00:53:43,473 --> 00:53:46,226 ఆమెను చూసాక నీకు మొదట ఏమనిపించింది? నీకు అది గుర్తుందా? 626 00:53:49,897 --> 00:53:51,231 అది చాలా కాలం క్రితం. 627 00:53:53,525 --> 00:53:54,860 ఆమెను మిస్ అవుతున్నానా అనిపించింది. 628 00:53:58,780 --> 00:54:00,532 నాకు ఆమెను చూసేవరకు తెలీదు. 629 00:54:04,995 --> 00:54:06,121 బార్ని ఇంకా క్లైడ్. 630 00:54:07,331 --> 00:54:08,332 బార్ని? 631 00:54:08,332 --> 00:54:09,833 ఇట్జక్ మమ్మల్ని అలాగే పిలిచేవాడు. 632 00:54:09,833 --> 00:54:11,627 అతని పిచ్చి యాస. నాకు అది ఇప్పటికీ అర్థం కాదు. 633 00:54:12,794 --> 00:54:15,631 హేయ్, నువ్వు గట్టిగా బిగించాలి. 634 00:54:15,631 --> 00:54:17,216 అవును. ఏం కంగారు పడకు. 635 00:54:20,344 --> 00:54:21,512 ఆ తర్వాత నువ్వు ఇంటికి వెళ్లలేదా? 636 00:54:24,097 --> 00:54:25,849 నేను కొన్నాళ్ల పాటు ఇంట్లోనే... 637 00:54:28,852 --> 00:54:29,895 ఉన్నాను అనిపించింది. 638 00:54:34,233 --> 00:54:35,984 అరియాన ఇప్పుడు అతనితో ఉండి ఉండొచ్చా? 639 00:54:35,984 --> 00:54:39,112 నేను నీకు చెప్తూనే ఉన్నా. ఆమె ఎక్కడ ఉందో నాకు తెలీదు. 640 00:54:39,112 --> 00:54:42,282 డానీ, నువ్వు నిజంగానే ఈ మొత్తం పనికి నింద నీ మీద వేసుకోవాలి అనుకుంటున్నావా? 641 00:54:44,117 --> 00:54:47,704 అరియాన గనుక రాకపోతే, నువ్వు జైలుకు వెళ్లే అవకాశం ఉంది. 642 00:54:48,872 --> 00:54:51,708 కాబట్టి నిన్ను మళ్ళీ అడుగుతున్నాను. అరియాన ఎక్కడ? 643 00:54:56,713 --> 00:54:57,840 నేను పోలీసులకు చెప్పాను, నాకు తెలీ... 644 00:54:57,840 --> 00:54:58,882 ఇట్జక్ కి ఏమైంది? 645 00:55:01,176 --> 00:55:05,514 కనిపించకుండా పోయిన నీకు దగ్గరైన వారు వాళ్ళు మాత్రమే కాదు, అవునా? 646 00:55:08,559 --> 00:55:09,560 ఆడమ్ కి ఏమైంది? 647 00:55:15,023 --> 00:55:18,485 డానీ, వాళ్లందరికీ ఏమైంది? 648 00:55:21,196 --> 00:55:23,073 మీరు నా మీద అసలు ఏం నింద వేస్తున్నారు? 649 00:55:27,035 --> 00:55:30,038 మీకు గాని, మీకు తెలిసిన వారికి గాని సహాయం అవసరం అయితే, 650 00:55:30,038 --> 00:55:31,915 APPLE.COM/HERETOHELP కు వెళ్ళండి 651 00:56:21,715 --> 00:56:23,717 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్