1 00:00:28,111 --> 00:00:32,366 డానీ! డానీ! వాడిని కాల్చి పారెయ్! 2 00:00:33,075 --> 00:00:34,159 సర్? 3 00:00:35,244 --> 00:00:37,621 మీ డ్రింక్ తాగేసి కొంచెం సీట్ బెల్టు పెట్టుకుంటారా? 4 00:00:37,621 --> 00:00:39,122 - మనం ఇంకొద్ది సేపటిలో... - క్షమించండి. 5 00:00:39,122 --> 00:00:40,999 ...ల్యాండ్ కాబోతున్నాం, కాబట్టి మీ డ్రింకులు తాగేసి, 6 00:00:40,999 --> 00:00:42,584 - నిలువుగా కూర్చోండి... - సరే. 7 00:00:42,584 --> 00:00:44,545 ...మేము మాకు వీలైనంత స్మూత్ గా ల్యాండ్ చేయడానికి 8 00:00:44,545 --> 00:00:46,046 ప్రయత్నిస్తాము. 9 00:02:13,217 --> 00:02:15,219 {\an8}ది మైండ్స్ ఆఫ్ బిల్లీ మిల్లిగన్ పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 10 00:02:15,219 --> 00:02:16,303 {\an8}డానియల్ కీస్ సమర్పణ 11 00:02:52,673 --> 00:02:54,925 ఫ్లైట్ అరైవల్స్ 12 00:03:17,030 --> 00:03:18,240 అయ్యొ. ఛ. 13 00:03:31,295 --> 00:03:33,005 కరెన్సీ మార్పిడి బ్యూరో 14 00:03:43,307 --> 00:03:46,059 రాకఫెల్లర్ సెంటర్ తర్వాత లండన్ కి ఎందుకు వెళ్ళావు? 15 00:03:47,769 --> 00:03:49,062 ఇట్జక్ వెళ్ళమని చెప్పాడు. 16 00:03:50,522 --> 00:03:52,900 కానీ నువ్వు... ముందెప్పుడూ దేశం వదిలి వెళ్ళింది లేదు. 17 00:03:52,900 --> 00:03:55,819 - నీకు పాస్పోర్ట్ ఎలా వచ్చింది? - ఇట్జక్ ఏర్పాటు చేసాడు. 18 00:03:55,819 --> 00:03:56,945 ఎలా? 19 00:03:56,945 --> 00:03:59,072 ఏమో. ఇట్జక్ ఏ పనైనా ఎలా చేస్తాడో ఎవరు చెప్పగలరు? 20 00:03:59,072 --> 00:04:00,949 ఏమో, నాకు తెలీదు. నేను... నేను అందుకే నిన్ను అడుగుతున్నా. 21 00:04:00,949 --> 00:04:02,743 అతనికి పరిచయాలు ఉన్నాయి, సరేనా? 22 00:04:02,743 --> 00:04:03,827 సరే. 23 00:04:08,123 --> 00:04:09,333 మా నాన్న అక్కడ ఉన్నారు. 24 00:04:10,709 --> 00:04:12,961 ఇంగ్లీషు 25 00:04:14,630 --> 00:04:17,048 మీరు రాయల్ లండన్ ట్రావెల్ ఏజెన్సీకి ఫోన్ చేశారు. 26 00:04:17,048 --> 00:04:19,635 మీ సందేశాన్ని చెప్పండి, మేము మాకు వీలైనంత త్వరగా మిమ్మల్ని తిరిగి సంప్రదిస్తాం. 27 00:04:20,886 --> 00:04:22,638 హాయ్, నేను డానీ సల్లివన్ ని. 28 00:04:22,638 --> 00:04:24,056 నేను పీట్ సల్లివన్ గారి కొడుకుని. 29 00:04:25,098 --> 00:04:26,475 నా దగ్గర ఆయనకు సంబంధించిన ఈ నంబర్ ఉంది. 30 00:04:28,936 --> 00:04:30,354 నేను ఈ ఊరు వచ్చాను, అందుకని... 31 00:04:30,354 --> 00:04:33,273 ఒకవేళ పీట్ గనుక వెనక్కి కాల్ చేయగలిగితే... 32 00:04:36,610 --> 00:04:38,654 ఒకటి చెప్పనా? ఇదేం పట్టించుకోకండి. నేను ఆయనకు తర్వాత ఫోన్ చేస్తాను. 33 00:04:38,654 --> 00:04:39,738 థాంక్స్, బై. 34 00:04:42,032 --> 00:04:44,117 నువ్వు నిన్ను కన్న తండ్రి గురించి పెద్దగా మాట్లాడింది లేదు. 35 00:04:44,952 --> 00:04:47,120 చెప్పడానికి పెద్దగా ఏం లేదు. ఆయన మాతో ఉన్నది చాలా తక్కువ, 36 00:04:47,120 --> 00:04:49,248 అలాగే చెప్పాబెట్టకుండా పోయాడు. 37 00:04:49,248 --> 00:04:50,457 ఎప్పుడు? ఇది ఎప్పుడు జరిగింది? 38 00:04:52,084 --> 00:04:54,044 ఆడమ్ ఇంకా నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు. 39 00:04:54,044 --> 00:04:55,337 ఇదంతా జరగడానికి ముందు. 40 00:04:55,337 --> 00:04:57,464 అది నువ్వు స్కూల్ మానేయడానికి ముందు జరిగిందా? 41 00:04:57,464 --> 00:04:59,883 అప్పటికి నాకు ఆరు ఏళ్ళు అనుకుంట. 42 00:05:00,384 --> 00:05:02,427 ఇట్జక్ కి మీ నాన్న తెలిసి ఉండొచ్చు అని నీకు ఏమైనా అనిపించిందా? 43 00:05:02,427 --> 00:05:04,012 లేదు, అప్పట్లో అనుమానం రాలేదు. 44 00:05:05,556 --> 00:05:06,765 నేను అర్థం చేసుకోవడానికి చూస్తున్నాను. 45 00:05:08,725 --> 00:05:11,770 నేను సమస్యలో ఉన్నప్పుడు సాయం కోసం మా నాన్న దగ్గరకు ఇట్జక్ నన్ను పంపాడు, కానీ... 46 00:05:11,770 --> 00:05:13,146 అప్పుడు అరియాన ఎక్కడ ఉంది? 47 00:05:13,146 --> 00:05:15,774 నేను నీకు ముందే చెప్పాను. ఆమె నాకు అవసరమైనప్పుడు వదిలేసి పోయింది. 48 00:05:16,984 --> 00:05:18,193 ఎవరో చెప్తే చేసినట్టు. 49 00:05:18,193 --> 00:05:19,611 అంటే ఏంటి నీ ఉద్దేశం? 50 00:05:19,611 --> 00:05:21,321 అంటే, నీకు దిక్కుతోచని సమయంలో ఆమె నిన్ను వదిలేసి పోయింది, 51 00:05:21,321 --> 00:05:24,324 అప్పుడే సరిగ్గా అవసరంలో ఉన్నప్పుడు సాయం చేయడానికి ఇట్జక్ రంగంలోకి దిగాడు. 52 00:05:24,324 --> 00:05:25,993 ఓహ్, అయితే? అయితే ఏంటి? 53 00:05:25,993 --> 00:05:30,372 ఒక పాస్పోర్ట్ ఇచ్చాడు. చెప్పాలంటే నీకు స్వేచ్ఛనే అనొచ్చు. 54 00:05:45,137 --> 00:05:47,764 రాయల్ లండన్ ట్రావెల్ ఏజెన్సీ 55 00:06:08,368 --> 00:06:09,661 ఏమండీ. 56 00:06:09,661 --> 00:06:10,746 షాపు మూసేశాము. 57 00:06:11,288 --> 00:06:14,583 నేను పీటర్ సల్లివన్ కోసం చూస్తున్నాను. పీట్ సల్లివన్? 58 00:06:15,459 --> 00:06:16,460 ఆ పేరు ముందెప్పుడూ వినలేదు. 59 00:06:17,961 --> 00:06:20,589 నా దగ్గర ఆయన ఉంటున్న అడ్రెస్ ఉంది. 60 00:06:23,634 --> 00:06:25,761 మా బాస్ ఇంకొంచెం సేపటిలో వస్తారు. నువ్వు ఆయన్ని అడగొచ్చు. 61 00:06:28,305 --> 00:06:29,139 నేను ఇక్కడ ఎదురుచూడొచ్చా? 62 00:06:30,891 --> 00:06:32,726 డోరిన్, డోరిన్, డోరిన్. 63 00:06:32,726 --> 00:06:35,229 నేను ఒకప్పుడు కలిసి పనిచేసిన అమెరికా వ్యక్తి పీట్ సల్లివన్ గురించి నీకు తెలుసు కదా? 64 00:06:35,812 --> 00:06:38,982 భలే, మన ముందు ఉన్న ఈ అందమైన, యువకుడు చూస్తుంటే అతనికి ఉన్న ఒక్కగానొక్క కొడుకు, 65 00:06:38,982 --> 00:06:42,486 డానీ సల్లివన్ లాగ ఉన్నాడు. పీట్ కొడుకు. ఇది భలే విషయం కదా? 66 00:06:43,403 --> 00:06:44,404 అవును. 67 00:06:46,532 --> 00:06:47,574 జాక్. 68 00:06:48,784 --> 00:06:50,702 నువ్వు అచ్చం మీ నాన్నలాగే ఉన్నావు. 69 00:06:50,702 --> 00:06:52,246 పదా. ఈ సందర్భాన మనం వెళ్లి మందు తాగాలి. 70 00:06:53,705 --> 00:06:55,374 నాతో పోల్చితే నువ్వు వెనుకబడకూడదు. 71 00:06:58,293 --> 00:06:59,294 థాంక్స్. 72 00:07:20,023 --> 00:07:22,985 ఇదుగో. మిగల్చకుండా తాగేయాలి. 73 00:07:27,656 --> 00:07:30,367 అయితే నేను ఇక్కడికి వచ్చినట్టు మా నాన్నకు తెలుసా? ఆయన ఇక్కడికి వస్తారా? 74 00:07:30,367 --> 00:07:31,827 - మీరు ఆయన ఎలా... - నెమ్మదించు, బాబు. 75 00:07:31,827 --> 00:07:33,954 మీ నాన్న ఇంకా నేను కలిసి వ్యాపారం చేసేవారం. 76 00:07:34,872 --> 00:07:37,249 - ట్రావెల్ ఏజెంట్లుగా. - కాదు, మేము అది కాదు. 77 00:07:37,791 --> 00:07:40,502 - ఆ ట్రావెల్ ఏజెన్సీ కేవలం... - మేము తెరవెనుక ఉండి పనిచేస్తాం. 78 00:07:40,502 --> 00:07:42,337 అంటే, మేము పనిచేసేవారం. 79 00:07:42,337 --> 00:07:43,422 ఇప్పుడు నేను ఒక్కడినే ఉన్నాను. 80 00:07:44,548 --> 00:07:45,549 మీ నాన్న ఇక్కడ లేడు. 81 00:07:46,550 --> 00:07:48,177 ఆయన లండన్ కి వచ్చి చాలా కాలం అవుతుంది. 82 00:07:48,760 --> 00:07:50,554 - సరే, అయితే, ఇప్పుడు ఆయన ఎక్కడ? - నాకు తెలీదు. 83 00:07:51,305 --> 00:07:53,098 నేను ఆయనతో మాట్లాడి చాలా కాలం అవుతుంది. 84 00:07:55,058 --> 00:07:57,728 చూడు, నన్ను క్షమించు. 85 00:08:03,317 --> 00:08:05,360 అయితే ఆయనకు ఏమైంది? ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? 86 00:08:05,360 --> 00:08:07,070 మేము వేరే దేశంలో ఒక పని చేశాం. 87 00:08:07,070 --> 00:08:11,200 అది మేము అనుకున్నట్టు జరగలేదు, దాంతో మేము విడిపోయాం. 88 00:08:16,455 --> 00:08:18,040 - ఆయన చనిపోయారా? - దేవుడా, లేదు. 89 00:08:18,040 --> 00:08:19,333 లేదు, అలాంటి దారుణం ఏం జరగలేదు. 90 00:08:19,333 --> 00:08:22,836 ఆయన లండన్ కి దూరంగా ఉండడం మంచిది అనుకున్నాడు. 91 00:08:23,587 --> 00:08:24,755 ఎందుకు? 92 00:08:25,506 --> 00:08:27,341 నీకు సందేహాలు ఎక్కువే కదా? 93 00:08:28,675 --> 00:08:30,511 నీ కథ ఏంటి, డానీ బాబు? 94 00:08:31,261 --> 00:08:32,929 నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? 95 00:08:32,929 --> 00:08:34,222 నాకు సహాయం అవసరం అయింది. 96 00:08:34,222 --> 00:08:37,726 నేను అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని నేను లండన్ కి వచ్చి మా నాన్నని కనిపెట్టాలి అన్నాడు. 97 00:08:39,311 --> 00:08:40,687 ఆ మర్మమైన వ్యక్తి ఎవరు? 98 00:08:42,397 --> 00:08:43,732 అతని పేరు ఇట్జక్. 99 00:08:43,732 --> 00:08:46,693 సాఫ్డి? ఇట్జక్ సాఫ్డి? 100 00:08:47,736 --> 00:08:48,737 ఆగండి, అతను మీకు కూడా తెలుసా? 101 00:08:51,657 --> 00:08:52,991 భలే మాట. 102 00:08:54,201 --> 00:08:55,410 బాగా కలిసొచ్చినట్టు ఉంది. 103 00:08:56,745 --> 00:08:57,829 వాడు తన మాట నిలబెట్టుకున్నాడు. 104 00:08:59,748 --> 00:09:00,749 ఏం మాట? 105 00:09:01,291 --> 00:09:03,001 నేను నిన్ను ఒక క్షణం ఆపొచ్చా? 106 00:09:04,837 --> 00:09:06,880 నువ్వు నన్ను ఏం నమ్మమని అడుగుతున్నావో కొంచెం ఆలోచించుకుంటే మంచిది, 107 00:09:06,880 --> 00:09:09,216 ఎందుకంటే నువ్వు నీ నాన్న గారి వ్యాపార భాగస్వామి, 108 00:09:09,216 --> 00:09:11,176 అలాగే మీ వీధి చివర ఉంటూ, నీకు ఇల్లు అద్దెకు ఇచ్చిన 109 00:09:11,176 --> 00:09:13,679 వ్యక్తి ఒకరికి ఒకరు యాదృచ్చికంగానే పరిచయం ఉన్నవారు అంటున్నావు, కదా? 110 00:09:13,679 --> 00:09:15,472 కాదు. నువ్వు నేను చెప్పేది వినడం లేదు. 111 00:09:15,472 --> 00:09:16,557 సరే. 112 00:09:17,474 --> 00:09:19,017 వాళ్లిద్దరూ కలిసి పనిచేసారు అని జాక్ అన్నాడు, 113 00:09:19,017 --> 00:09:22,271 అలాగే మా నాన్న ఎప్పుడూ రిటైర్ అయిపోయి, తిరిగి న్యూయార్క్ కి వచ్చేయాలి అంటుండేవారు అన్నాడు. 114 00:09:22,271 --> 00:09:23,856 ఆ విషయం ఇట్జక్ నమ్మేసాడు అంట. 115 00:09:23,856 --> 00:09:26,024 ఏదో... ఏదో అమెరికన్ కల అని సోది. 116 00:09:26,024 --> 00:09:29,820 అలాగే... అలాగే అతను మా నాన్న కంటే ముందే అమెరికాకు వస్తే, 117 00:09:29,820 --> 00:09:31,405 నా మీద ఒక కన్నేసి ఉంచుతాను అన్నాడు అంట. 118 00:09:33,574 --> 00:09:34,950 చూడు, నేను అతను చెప్పింది చెప్తున్నాను అంతే. 119 00:09:34,950 --> 00:09:36,493 అతను చెప్పింది అంతా నిజమే అని నేను అనడం లేదు. 120 00:09:36,493 --> 00:09:38,203 సరే, కానీ నువ్వు అతన్ని నమ్మావు. 121 00:09:38,203 --> 00:09:40,497 అవును, మేము తాగడం కొనసాగించాం, అలాగే అతన్ని నమ్మాను. 122 00:09:42,040 --> 00:09:44,001 అతను విమానంలో చేతులు ఊపుతూ అటు ఇటు పరిగెత్తుతున్నాడు. 123 00:09:44,001 --> 00:09:48,130 "ఈ చెత్త విమానాన్ని ఆపండి! నా అయిదేళ్ల బిడ్డ పుట్టినరోజు పార్టీ ఉంది!" 124 00:09:48,839 --> 00:09:49,840 వాళ్ళు నిజానికి ఆపారు. 125 00:09:49,840 --> 00:09:52,926 - ఈ వెధవ ఎవడు? - నాకు తెలిసి ఒక తాడుతో చేసిన నిచ్చెన ఎక్కినట్టు ఉన్నాడు. 126 00:09:52,926 --> 00:09:54,678 వాళ్ళు తనని రానిచ్చారు, అప్పుడు నిన్ను చూడడానికి వచ్చాడు. 127 00:09:56,221 --> 00:09:59,558 అవును, ఆయన నిన్ను చాలా మిస్ అయ్యాడు, డానీ. 128 00:10:01,810 --> 00:10:02,936 అవును, నేనూ ఆయన్ని మిస్ అవుతున్నా. 129 00:10:09,526 --> 00:10:14,740 అయితే, డానీ, నువ్వు ఎందుకు పరారీలో ఉన్నావో నాకు చెప్తావా? 130 00:10:16,241 --> 00:10:19,036 లేక నువ్వు ఎప్పుడూ సగం ప్రపంచం దాటి చేసే ప్రయాణాలన్నీ ఒంటిమీద ఉన్న బట్టలతోనే చేస్తావా? 131 00:10:21,038 --> 00:10:22,873 లేదు, భయపడకు. 132 00:10:23,498 --> 00:10:27,920 ఏం పర్లేదు. నే... నేను నిన్ను ఇక ఏం అడగను, నువ్వు కూడా నాకు అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు. 133 00:10:29,129 --> 00:10:34,384 కానీ నీకు సహాయం అవసరం అయితే, నువ్వు అన్నట్టుగానే, నేను నీకు సాయపడగలను ఏమో. ఏమంటావు? 134 00:10:34,885 --> 00:10:39,223 సరే, మిత్రుల కోసం, పాతవారు అలాగే కొత్తవారికి. 135 00:10:45,020 --> 00:10:46,522 సరే, నీకు ఉండడానికి ప్రదేశం ఏమైనా ఉందా? 136 00:10:47,272 --> 00:10:49,816 నా అంచనా ప్రకారం ఈ ప్రదేశంలో ఉండేంత డబ్బు నీ దగ్గర లేదు అనుకుంట. 137 00:10:50,526 --> 00:10:52,069 మీ అంచనా కరెక్ట్ అంటాను. 138 00:10:53,487 --> 00:10:55,572 - ఓహ్, ఛ. క్షమించండి. పొరపాటైపోయింది. - కొన్ని నాప్కిన్స్ ఇవ్వండి, ప్లీజ్. 139 00:10:55,572 --> 00:10:57,491 ఇక్కడి బీర్ కొంచెం బలంగా ఉన్నట్టు ఉంది. 140 00:10:57,491 --> 00:10:58,867 కాదు, నువ్వు అమెరికన్ వి అంతే. 141 00:10:58,867 --> 00:11:01,453 అక్కడ మీరు బీర్ ఆర్డర్ చేస్తే, గ్యాస్ ఎక్కువ ఉన్న నీళ్లు పోస్తారు అంతే. 142 00:11:01,453 --> 00:11:03,372 ఇక నువ్వు ఇంటికి పోతే మంచిది. 143 00:11:03,372 --> 00:11:04,456 వెధవా. 144 00:11:07,668 --> 00:11:11,046 పనికిమాలినోడు. దేవుడా. 145 00:11:17,469 --> 00:11:18,554 ఏమన్నావు? 146 00:11:21,139 --> 00:11:23,016 నేను నీ మాట వినలేదు. నువ్వు ఏమన్నావు? 147 00:11:23,767 --> 00:11:25,894 ఎందుకంటే నా మిత్రుడు చాలా దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాడు, 148 00:11:25,894 --> 00:11:29,481 అలాంటిది తన ముందు అమర్యాదగా ప్రవర్తించడం మంచిది కాదని నీకు తెలుసు కదా? 149 00:11:29,481 --> 00:11:30,732 ఏమైనా సమస్యా, మిత్రులారా? 150 00:11:30,732 --> 00:11:35,404 లేదు, ఎలాంటి సమస్యా ఉండదు, కాకపోతే ముందు ఈ దరిద్రుడు క్షమాపణలు చెప్పాలి. 151 00:11:36,905 --> 00:11:37,906 సారి. 152 00:11:38,532 --> 00:11:39,700 కాదు, నన్ను క్షమించాలి. 153 00:11:39,700 --> 00:11:41,368 నువ్వు చెప్పింది వినబడలేదు. 154 00:11:41,994 --> 00:11:45,873 ఇంకోసారి చెప్తావా? అందరికీ నీ మాట వినిపించేలా గట్టిగా స్పష్టంగా. 155 00:11:47,666 --> 00:11:48,667 నన్ను క్షమించు. 156 00:11:49,668 --> 00:11:51,503 వాడికి నీ మాట వినబడినట్టు లేదు. ఇంకొకసారి. 157 00:11:56,008 --> 00:11:57,092 నాకు నీ మాట వినబడడం లేదు. 158 00:11:58,844 --> 00:11:59,887 నన్ను క్షమించు. 159 00:11:59,887 --> 00:12:01,722 అంతే. చెప్పడం అంత కష్టం ఏం కాదు, కదా? 160 00:12:03,182 --> 00:12:05,017 అమర్యాదగా నడుచుకునేవారంటే నాకు అస్సలు నచ్చదు. 161 00:12:06,143 --> 00:12:07,728 మీరు ఇక బయలుదేరితే మంచిది. 162 00:12:09,521 --> 00:12:10,981 పదా, డానీ. 163 00:12:15,068 --> 00:12:18,155 నాకు అర్థం కావడం లేదు. అసలు నిజం ఏంటి? 164 00:12:18,155 --> 00:12:20,616 నాకు తెలిసి నిజం ఏంటంటే, జాక్, మా నాన్న అలాగే ఇట్జక్ కలిసి 165 00:12:20,616 --> 00:12:22,951 పనిచేసారు, అలాగే వాళ్లకు ఒక ప్లాన్ కూడా ఉంది. 166 00:12:22,951 --> 00:12:25,370 కాకపోతే ఆ ప్లాన్ నన్ను కాపాడడం గురించి కాదు. 167 00:12:26,663 --> 00:12:30,083 అంటే, ఎవరో ఒకరు వచ్చి కాపాడతారని ఆశలు పెట్టుకున్న తర్వాత కూడా అండగా ఎవరూ 168 00:12:30,083 --> 00:12:32,294 రాని సందర్భాలు నువ్వు ఎన్ని చూశావు? 169 00:12:45,057 --> 00:12:47,267 నిజమైన లండన్ ని చూడాలని అనుకుంటున్నావా? ఇదే అది. పదా. 170 00:12:49,853 --> 00:12:51,104 చెత్త వెధవ. 171 00:12:51,772 --> 00:12:55,567 - హలో, రెడ్. నన్ను మిస్ అయ్యావా? - లేదు. 172 00:12:56,610 --> 00:13:00,030 ఈ వారం రమ్మంటావా? ప్రేమలో నిన్ను ముంచెత్తుతాను. 173 00:13:00,531 --> 00:13:01,532 అవతలకు పో. 174 00:13:03,075 --> 00:13:04,451 ఆమె చెల్లి విషయంలో ఇంకా కోపం పోలేదు. 175 00:13:24,179 --> 00:13:25,055 అది ఎవరు? 176 00:13:25,055 --> 00:13:26,890 నువ్వు పట్టించుకోకు, డానీ బాబు. 177 00:13:28,433 --> 00:13:29,518 అస్సలు పట్టించుకోకు. 178 00:13:30,519 --> 00:13:33,230 ముందు నువ్వు ఉండడానికి సరిపోయే ఒక ప్రదేశాన్ని కనిపెడదాం, సరేనా? 179 00:13:42,239 --> 00:13:44,157 - ఏంటి? - పిల్లాడిని పడుకోబెట్టాను. 180 00:13:44,157 --> 00:13:46,535 నిద్రపోతున్నాడు. మద్యాన్ని బాగా కంట్రోల్ చేసుకోలేడెమో. 181 00:13:47,119 --> 00:13:48,829 పని చేయడానికి ముందు తాగడం చాలా చెడ్డ ఐడియా. 182 00:13:48,829 --> 00:13:51,665 ఇది నేను పని కోసం చేశా, ఇట్జక్. నేను వాడి నమ్మకాన్ని సంపాదిస్తున్నాను. 183 00:13:51,665 --> 00:13:53,208 మన పని ఇది కాదు. 184 00:13:53,208 --> 00:13:55,502 ఒక్కరోజే అయింది. చెప్పినట్టు ఫలితాన్ని సాధిస్తా. 185 00:13:55,502 --> 00:13:57,296 నువ్వు కాదు. పని చేయాల్సింది వాడు. 186 00:13:59,047 --> 00:14:01,175 ఆగు, అతను ఫోన్ మాట్లాడడం నువ్వు కిటికీలో నుండి చూసావా? 187 00:14:03,177 --> 00:14:04,428 లేదు, నేను బూత్ ని చూశాను. 188 00:14:04,928 --> 00:14:08,724 అయితే అతను ఎవరికి ఫోన్ చేశాడో, వాళ్లకు ఏం చెప్పాడో నీకెలా తెలుసు? 189 00:14:08,724 --> 00:14:10,434 నాకు తెలీదు. బహుశా ఆ విషయం అతనే తర్వాత చెప్పాడేమో. 190 00:14:10,434 --> 00:14:12,352 చూడు, ఆ రాత్రి నేను బాగా తాగి ఉన్నా, 191 00:14:12,352 --> 00:14:15,731 అలాగే నేను అన్నీ ఒక క్రమంలో గుర్తుంచుకొని చెప్తుండకపోవచ్చు. 192 00:14:15,731 --> 00:14:17,608 అంతా గజిబిజిగా ఉంది. 193 00:14:21,945 --> 00:14:23,238 అయితే ఆ తర్వాత రోజు ఏమైంది? 194 00:14:42,299 --> 00:14:43,133 ఓహ్, ఛ. 195 00:14:43,133 --> 00:14:46,220 {\an8}డానీ బాబు - ఫిష్ అండ్ చిప్స్ మధ్యాహ్నం కామ్డెన్ హై స్ట్రీట్ కి రా! జాక్ 196 00:15:15,457 --> 00:15:19,086 డానీ. సరిగ్గా సమయానికి వచ్చావు. ఆకలిగా ఉందా? 197 00:15:19,086 --> 00:15:21,088 అవును. ఉంది. 198 00:15:21,088 --> 00:15:23,340 చేపల వేపుడు ఇంకా చిప్స్ తింటే హ్యాంగ్ ఓవర్ తలనొప్పి వెంటనే పోతుంది. 199 00:15:24,675 --> 00:15:26,552 లార్జ్ ఫిష్ అండ్ చిప్స్ అలాగే ఉప్పు ఇంకా వెనిగర్. 200 00:15:26,552 --> 00:15:28,053 దానితో పాటు ఊరబెట్టిన గుడ్డు కూడా కావాలా? 201 00:15:30,097 --> 00:15:31,390 లేదు, వద్దు. థాంక్స్. 202 00:15:32,057 --> 00:15:33,851 థాంక్స్, డార్లింగ్. చిల్లర నువ్వే ఉంచుకో. 203 00:15:35,018 --> 00:15:35,853 నిజంగానా? 204 00:15:35,853 --> 00:15:36,937 అవును. 205 00:15:47,281 --> 00:15:49,449 సరే, డానీ, నీకు నా సహాయం కావాలి. 206 00:15:49,950 --> 00:15:51,451 అయితే నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలి. 207 00:15:51,451 --> 00:15:54,288 నీకు గనుక ఛాతి మీద ఒక బాణం తగిలితే, నీకు నొప్పు వస్తుంది అంటావా? 208 00:15:55,163 --> 00:15:57,624 - ఏంటి? - నీ ఛాతికి ఒక బాణం తగిలింది అనుకో. 209 00:15:57,624 --> 00:15:59,710 సింపుల్ ప్రశ్న. బాధ కలుగుతుందా? అవునా కాదా? 210 00:15:59,710 --> 00:16:01,336 అవును. నొప్పి వస్తుంది. 211 00:16:02,004 --> 00:16:04,298 సరే. రెండవ బాణం కూడా సరిగ్గా నీకు అక్కడే తగిలింది అనుకో. 212 00:16:04,298 --> 00:16:06,550 - అప్పుడు ఎలా ఉంటుంది, ఎక్కువ నొప్పి వస్తుందా తక్కువా? - ఎక్కువే. 213 00:16:07,509 --> 00:16:10,554 చూడు, బుద్ధుడు ఇలా అన్నాడు, మొదటి బాణాన్ని మనం తప్పించుకోలేం. 214 00:16:10,554 --> 00:16:12,764 అది నొప్పి. జీవితం మనల్ని గురిచేసే కష్టాలు. 215 00:16:12,764 --> 00:16:15,559 కానీ రెండవ బాధ మన భయమే, మనలో ఉండే ఆందోళన. 216 00:16:15,559 --> 00:16:18,437 మొదటి బాణం గురించి మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకునే కథ. 217 00:16:18,437 --> 00:16:21,523 మనం ఎంతగా వీలు కల్పిస్తే, అంతగా నొప్పి వస్తుంది, లేదా అసలు నొప్పే ఉండదు. 218 00:16:22,566 --> 00:16:23,609 అర్థమైందా? 219 00:16:23,609 --> 00:16:24,985 రెండు బాణాలే ఎందుకు తగులుతాయి? 220 00:16:25,611 --> 00:16:26,862 నేను నీకు ఈ కథ ఎందుకు చెప్పానో ఏమో. 221 00:16:28,071 --> 00:16:31,325 నువ్వు ఏమీ అనుకోను అంటే, నీకు ఆత్మవిశ్వాసం చాలా తక్కువ అని చెప్పాలని ఉంది. 222 00:16:31,909 --> 00:16:33,911 నువ్వు నిలకడగా ఉండాలి. అంతే. 223 00:16:33,911 --> 00:16:37,164 నీ భుజాలను వెనక్కి ఉంచి, తలను పైకి ఎత్తి, ప్రపంచాన్ని ఎదుర్కో. 224 00:16:38,123 --> 00:16:39,666 అంతే. ఇప్పుడు బాగుంది, కదా? 225 00:16:41,126 --> 00:16:42,211 లేదు, నిజానికి లేదు. 226 00:16:42,211 --> 00:16:43,629 కావచ్చు, కానీ చూడడానికి బాగుంది. 227 00:16:43,629 --> 00:16:45,506 ఎప్పుడైనా సరే మనం మన గురించి గర్వపడుతున్నట్టు ఉండాలి. 228 00:16:48,675 --> 00:16:49,885 ...సగం పైకి వెళ్ళింది. 229 00:16:49,885 --> 00:16:51,178 సరే అయితే. 230 00:16:51,929 --> 00:16:54,264 నువ్వు ఎంత పెద్ద ఇరకాటంలో ఉన్నావు? ఇటు పదా. 231 00:16:56,642 --> 00:16:59,019 అంత దారుణమా, ఆహ్? నాకు నీకు సాయం చేయాలనే ఉంది, డానీ. 232 00:16:59,019 --> 00:17:02,397 పరిస్థితి ఇంకోలా ఉండి, నువ్వు నా కొడుకువై ఉంటే, మీ నాన్న కూడా... 233 00:17:03,106 --> 00:17:04,398 కచ్చితంగా ఇదే చేస్తాడు. 234 00:17:04,398 --> 00:17:07,027 కానీ ముందు నీకు నువ్వే సాయం చేసుకోబోతున్నావు, సరేనా? 235 00:17:08,403 --> 00:17:09,404 నేను ఏమీ చేయలేకపోతే? 236 00:17:10,656 --> 00:17:13,492 గోడకు కొట్టిన మేకులా కదలకుండా ఉంటే, నువ్వు కచ్చితంగా సాధిస్తావు. 237 00:17:14,742 --> 00:17:16,036 మీరు ఇలా ఎగుడు దిగుడుగానే మాట్లాడతారా? 238 00:17:16,578 --> 00:17:19,665 అలా మాట్లాడడాన్ని ఐయాంబిక్ పెంటామీటర్ అంటారు. షేక్స్పియర్ శైలి భాష. 239 00:17:19,665 --> 00:17:21,791 నువ్వు అతన్ని ఎందుకు నమ్మావో నేను అర్థం చేసుకోగలను, డానీ. 240 00:17:21,791 --> 00:17:23,252 నిజంగానే అర్థం... చేసుకోగలను. 241 00:17:23,252 --> 00:17:26,755 ఆ క్షణంలో నువ్వు కావాలనుకున్న అన్నీ అతనిలో చూశావు. 242 00:17:26,755 --> 00:17:30,968 మంచితనం, మార్గదర్శత్వం. న్యూయార్క్ లో జరిగిన సంఘటన నుండి బయటపడే మార్గం. 243 00:17:30,968 --> 00:17:34,555 కానీ ఇట్జక్ నీ జీవితంలోకి వచ్చినప్పుడు కూడా సరిగ్గా అలాగే జరిగింది. 244 00:17:35,514 --> 00:17:36,765 అలాగే అరియానతో కూడా. 245 00:17:36,765 --> 00:17:37,850 నేను చెప్పాలనుకునేది కూడా అదే. 246 00:17:38,559 --> 00:17:40,435 వాళ్లంతా ఇది కలిసే చేశారు. 247 00:17:40,435 --> 00:17:46,358 ఒక ఇశ్రాయేలీ ప్రవాసుడు, ఒక బ్రిటిషు వ్యాపారి, ఒక అమెరికన్ అమ్మాయి. అలాగే మీ నాన్న. 248 00:17:46,358 --> 00:17:48,735 అంటే, బహుశా అరియానని తర్వాత చేర్చుకొని ఉండొచ్చు. 249 00:17:48,735 --> 00:17:52,322 వాళ్ళు ఆమెను వాడుకొని నన్ను ఇరికించారు. 250 00:17:58,704 --> 00:17:59,788 సరే, అంతకంటే మంచి అంచనా ఉందా? 251 00:18:02,207 --> 00:18:04,376 ఆగు, ఇవన్నీ వెనకుండి చేయిస్తున్నది నేనే అని అనుకుంటున్నావా? 252 00:18:07,462 --> 00:18:08,672 అవును అంటే ఏమంటావు? 253 00:18:09,381 --> 00:18:10,215 నేను చేయలేదు. 254 00:18:10,215 --> 00:18:11,800 కానీ ఒకవేళ చేసి ఉంటే? కాకపోతే అనుకున్నట్టుగా... 255 00:18:11,800 --> 00:18:12,885 నేను చేయలేదు! 256 00:18:23,478 --> 00:18:24,688 డానీ. 257 00:18:26,273 --> 00:18:27,441 నాకు సహాయం అవసరమైంది. 258 00:18:31,278 --> 00:18:32,738 నాకు సాయం చేయడానికి నాకు ఒకరు అవసరం అయ్యారు. 259 00:18:34,948 --> 00:18:38,243 కానీ ఈ ప్రపంచంలో ఉన్న కొందరికి అవసరంలో ఉన్న ఒకరిని చూసినప్పుడు వాళ్లకు 260 00:18:38,243 --> 00:18:41,246 కేవలం అవకాశం మాత్రమే కనిపిస్తుంది. 261 00:18:44,833 --> 00:18:46,418 - ఇట్జక్? - పని పూర్తి అయిందా, జాక్? 262 00:18:46,418 --> 00:18:48,545 - ఇంకొక్క రోజు. - పని పూర్తి చేయించు. 263 00:18:53,300 --> 00:18:56,220 నీకు సాయం చేయడానికి మీ నాన్నకు ఒక మార్గం ఉండి ఉంటే ఎలా ఉంటుంది, డానీ? 264 00:18:56,220 --> 00:18:58,305 మీకు మా నాన్న ఎక్కడ ఉన్నారో తెలీదు అన్నారు కదా. 265 00:18:58,305 --> 00:18:59,264 నాకు తెలీదు. 266 00:18:59,264 --> 00:19:01,683 నువ్వు ఒక పెద్ద సమస్యలో ఉన్నప్పుడు, నీకు అన్నిటికంటే ఎక్కువగా అవసరమయ్యేది ఏది? 267 00:19:02,476 --> 00:19:03,894 డబ్బే, కదా? 268 00:19:04,686 --> 00:19:05,729 అవును. 269 00:19:05,729 --> 00:19:09,066 నువ్వు గనుక సరైన అడుగులు వేయగలిగితే, నువ్వు ఇక్కడి నుండి 3000 పౌండ్లతో వెళ్లొచ్చు. 270 00:19:09,775 --> 00:19:12,069 కాకపోతే, అది అంత సులభం కాదు. 271 00:19:13,403 --> 00:19:15,072 సరే. నేను ఏం చేయాలి? 272 00:19:15,072 --> 00:19:18,158 నిన్న రాత్రి రోల్స్ రాయిస్ కారులోకి ఎక్కిన వ్యక్తి పేరు రెజ్జీ సిల్వర్. 273 00:19:18,158 --> 00:19:21,828 అతను మీ నాన్నకు చాలా డబ్బులు ఇవ్వాల్సి ఉంది. 274 00:19:22,454 --> 00:19:24,206 మీ నాన్న బయట దేశంలో చేయాల్సి వచ్చిన పని 275 00:19:24,206 --> 00:19:26,124 రెజ్జీ కోసం ఇల్లీగల్ గా ఇంపోర్ట్ చేయించే పనే. 276 00:19:26,708 --> 00:19:29,711 మీ నాన్న, ఇట్జక్ ఇంకా నేను కలిసి వచ్చిన ఆదాయాన్ని పంచుకోవాల్సి ఉంది. 277 00:19:29,711 --> 00:19:33,006 దురదృష్టకర పరిస్థితుల కారణంగా, అవేంటో చెప్పి నీకు బోర్ కొట్టించనులే... 278 00:19:34,258 --> 00:19:36,677 మీ నాన్న మీద అధికారుల దృష్టి పడింది. 279 00:19:36,677 --> 00:19:39,388 అందుకే ఆయన ఇంగ్లాండ్ కి తిరిగి వస్తే ఆయన్ని అరెస్టు చేస్తారు. 280 00:19:39,388 --> 00:19:41,765 కాబట్టి ఆయన వెళ్లి తన భాగాన్ని తీసుకోలేదు. 281 00:19:43,183 --> 00:19:44,226 ఆ డబ్బు ఇంకా రెజ్జీ దగ్గరే ఉంది. 282 00:19:47,229 --> 00:19:48,063 సరే, అంటే మీరు... 283 00:19:48,063 --> 00:19:52,568 సరే, రెజ్జీ చాలా చెడ్డవాడే, కానీ తన వారిని బాగా ప్రేమిస్తాడు. 284 00:19:52,568 --> 00:19:54,069 డబ్బు కంటే బంధాలు ముఖ్యం అనే రకం. 285 00:19:54,069 --> 00:19:58,073 నువ్వు గనుక, అచ్చం పీట్ లాగే కనిపిస్తూ, వెళ్లి ఆయన వాటాని అడిగితే, 286 00:19:58,073 --> 00:20:00,784 అతను బహుశా నీకు ఇవ్వాలి అనుకోవచ్చు. 287 00:20:01,827 --> 00:20:03,579 మీరే ఎందుకు ఆయన్ని అడగకూడదు? 288 00:20:03,579 --> 00:20:05,163 అడగడానికి ఆ డబ్బు నాది కాదు కదా? 289 00:20:06,039 --> 00:20:08,458 అలాగే, ప్రస్తుతం రెజ్జీకి నాకు అంత బాగా పడడం లేదు. 290 00:20:08,458 --> 00:20:12,171 మీ నాన్న డబ్బును అడగగల ఒకే ఒక్క వ్యక్తివి నువ్వు మాత్రమే, డానీ. 291 00:20:15,674 --> 00:20:17,593 అందుకేనా నిన్న రాత్రి అక్కడికి వెళ్ళాము? 292 00:20:19,511 --> 00:20:22,306 అది చాలా డబ్బు. 6000 పౌండ్లు. 293 00:20:22,306 --> 00:20:24,057 మీరు మూడువేల పౌండ్లు అన్నారు. ఏం... 294 00:20:24,558 --> 00:20:25,809 అంటే, మిగతాది నా కమీషన్. 295 00:20:26,810 --> 00:20:29,563 అలా చూడకు. పని చేస్తున్నందుకు తీసుకుంటున్న ధర అది. 296 00:20:29,563 --> 00:20:30,856 నాకు నీకు సహాయం చేయాలని ఉంది. 297 00:20:32,274 --> 00:20:35,819 మూడు వేల పౌండ్లు, డానీ, కొన్నాళ్ళు నువ్వు దాక్కోవడానికి సరిపోతాయి 298 00:20:35,819 --> 00:20:38,197 లేదా మీ నాన్నను వెతకడానికి. 299 00:20:39,198 --> 00:20:40,449 నువ్వు పారిస్ నుండి మొదలెట్టొచ్చు. 300 00:20:41,909 --> 00:20:45,162 మూడు వేల పౌండ్లు, డానీ బాబు, దాంతో చాలా అవకాశాలు అందుతాయి. 301 00:20:45,162 --> 00:20:47,247 ప్రస్తుతం నీకు అలాంటి అవకాశమే కావాలి. 302 00:20:52,419 --> 00:20:53,420 నేను అర్థం చేసుకోగలను. 303 00:20:53,420 --> 00:20:59,092 రెజ్జీ చాలా ప్రమాదకరమై వ్యక్తి, వాడి దగ్గరకు వెళ్లాలంటే చాలా ధైర్యం కావాలి. 304 00:20:59,092 --> 00:21:00,469 ఏం పర్లేదు, నేను అర్థం చేసుకోగలను. 305 00:21:00,469 --> 00:21:02,095 - నీకు వెళ్లడానికి భయంగా ఉంటే నేను... - నేను వెళ్తాను. 306 00:21:03,597 --> 00:21:04,723 అలా ఉండాలి. 307 00:21:06,225 --> 00:21:08,435 మంచి కుర్రాడివి. మీ నాన్న నిన్ను చూస్తే గర్వపడతాడు. 308 00:21:10,771 --> 00:21:14,441 సరే, ఇలా భుజాలు కిందకి పెట్టి, ఏదో బాధితుడిలా ఇక ఉండకూడదు, సరేనా? 309 00:21:15,567 --> 00:21:17,528 రెజ్జీ లాంటి వాళ్లకు అలా ఉంటే నచ్చదు. 310 00:21:17,528 --> 00:21:19,404 నువ్వు నిటారుగా నిలబడి, నేరుగా అక్కడికి వెళ్లి 311 00:21:19,404 --> 00:21:20,906 స్పష్టంగా మాట్లాడాలి. 312 00:21:20,906 --> 00:21:22,699 నీకు దక్కాల్సింది నువ్వు డిమాండ్ చేయాలి. 313 00:21:24,451 --> 00:21:25,452 సరేనా? 314 00:21:26,119 --> 00:21:27,120 సరే. 315 00:21:27,829 --> 00:21:29,122 నీ సత్తా ఏంటో వాళ్లకు చూపించు. 316 00:21:30,332 --> 00:21:31,333 వెళ్ళు. బయలుదేరు. 317 00:21:33,460 --> 00:21:34,461 నేను ఇక్కడే ఉంటాను. 318 00:22:42,112 --> 00:22:43,113 ఏమండి. 319 00:22:43,822 --> 00:22:45,490 మాప్ ఇంకా బకెట్ బార్ కింద ఉన్నాయి, బాబు. 320 00:22:52,539 --> 00:22:53,832 ఏమండీ. 321 00:22:55,542 --> 00:23:00,172 నేను డానీ సల్లివన్ ని. పీట్ సల్లివన్ కొడుకును. అతను నీ ఫ్రెండ్. 322 00:23:01,215 --> 00:23:03,175 నేను ముందెప్పుడూ వాడి పేరు వినలేదు. వెళ్ళిపో. 323 00:23:05,135 --> 00:23:06,220 ఆయన నీకొక పనిచేసి పెట్టాడు. 324 00:23:09,598 --> 00:23:12,100 ఇప్పుడు పరారీలో ఉన్నాడు. నేను ఆయన వాటాను తీసుకోవడానికి వచ్చా అంతే. 325 00:23:14,144 --> 00:23:15,270 ఏం పని? 326 00:23:16,897 --> 00:23:18,023 నిన్ను ఎవరు పంపించారు? 327 00:23:22,486 --> 00:23:25,239 జాక్. 328 00:23:25,239 --> 00:23:28,283 వింటున్నారా, కుర్రాళ్ళు? వీడిని జాక్ పంపించాడు అంట. 329 00:23:30,327 --> 00:23:31,411 సరే చెప్పు. 330 00:23:32,246 --> 00:23:33,580 జాక్ అంటే ఎవడు? 331 00:23:35,499 --> 00:23:37,084 నాకు అతని చివరి పేరు తెలీదు. 332 00:23:40,838 --> 00:23:43,257 నేను నిన్ను మా నాన్నకు దక్కాల్సింది ఇవ్వమని అడుగుతున్నాను అంతే. 333 00:23:43,257 --> 00:23:45,092 - నన్ను ముట్టుకోకండి! - లేదు. 334 00:23:45,884 --> 00:23:47,219 వాడు చెప్పాలనుకునేది చెప్పనివ్వండి. 335 00:23:47,219 --> 00:23:48,554 ఇది విలువలకు సంబంధించిన విషయం. 336 00:23:49,346 --> 00:23:50,889 నాకు ఉన్న కుటుంబం ఆయన ఒక్కరే, 337 00:23:50,889 --> 00:23:53,100 కానీ నీ వల్ల నేను ఇప్పుడు ఆయన్ని ఇక చూడలేకపోతున్నా. 338 00:23:53,100 --> 00:23:54,560 ఆయన నీకోసం చేసిన పని కారణంగా. 339 00:23:58,313 --> 00:23:59,523 కాబట్టి నాకు ఆ డబ్బు ఇచ్చేయ్, 340 00:24:01,316 --> 00:24:02,484 నేను ఇక నీ దగ్గరకు రాను. 341 00:24:07,781 --> 00:24:08,824 వీడిని ఇక్కడి నుండి పంపేయండి. 342 00:24:08,824 --> 00:24:11,368 లేదు... నన్ను వదలండి. హేయ్! 343 00:24:11,368 --> 00:24:12,870 నీకు మా నాన్న తెలుసు అని నాకు తెలుసు! 344 00:24:12,870 --> 00:24:14,496 ఆగండి. నన్ను వదలండి! 345 00:24:16,206 --> 00:24:17,583 నీకు మా నాన్న తెలుసు అని నాకు తెలుసు. 346 00:24:23,422 --> 00:24:24,548 దొబ్బెయ్. 347 00:24:35,809 --> 00:24:36,810 జాక్? 348 00:24:40,480 --> 00:24:41,481 జాక్? 349 00:24:43,442 --> 00:24:44,735 జాక్? 350 00:24:47,571 --> 00:24:51,533 హాయ్, మీరు... మీరు కొంచెం రాయల్ లండన్ ట్రావెల్ ఏజెన్సీకి లైన్ కలుపుతారా, ప్లీజ్? 351 00:24:51,533 --> 00:24:54,286 డోరిన్, హాయ్. నేను డానీ సల్లివన్ ని. జాక్ అక్కడ ఉన్నాడా? 352 00:25:17,768 --> 00:25:19,394 హాయ్, ఏమండీ. నేను నా ఫ్రెండ్ జాక్ కోసం చూస్తున్నా. 353 00:25:19,394 --> 00:25:20,729 ఆయన ఇక్కడికి తరచుగా వస్తుంటాడు. 354 00:25:21,230 --> 00:25:22,231 నువ్వు ఇక్కడి నుండి పోవాలి. 355 00:25:23,065 --> 00:25:25,651 - కానీ నేను నా... - వెళ్ళిపో. వెంటనే పో, 356 00:25:25,651 --> 00:25:26,902 లేదా పోలీసులకు ఫోన్ చేయాల్సి ఉంటుంది. 357 00:25:33,158 --> 00:25:35,827 హాయ్, నేను ఇందాక ఒకతనితో వచ్చాను కదా. నీకు టిప్ ఇచ్చిన వ్యక్తి, నువ్వు ఆయన్ని... 358 00:25:35,827 --> 00:25:38,205 - నేను దానిని వెనక్కి ఇవ్వను. - నేనేం అది ఇమ్మని అడిగిచావలేదు. 359 00:25:38,205 --> 00:25:40,207 - నాకు... - ఓయ్, ఆమెతో అలా మాట్లాడకు. 360 00:25:40,999 --> 00:25:43,043 క్షమించండి. నా ఉద్దేశం అది కా... క్షమించండి. 361 00:25:52,511 --> 00:25:53,428 ఏమండీ. 362 00:25:53,428 --> 00:25:56,473 నేను నిన్న రాత్రి ఒకతనితో ఉన్నాను, ఆయన నంబర్ మీ దగ్గర ఏమైనా ఉందా? 363 00:25:56,974 --> 00:25:59,059 జనం ఇక్కడికి గోప్యత కోసం వస్తుంటారు. 364 00:26:00,727 --> 00:26:03,522 సరే, అయితే, నేను నీకు డబ్బులు ఇస్తా. నా దగ్గర... 365 00:26:04,022 --> 00:26:05,148 దొబ్బెయ్. 366 00:26:19,162 --> 00:26:21,290 మీరు నాకు అబద్ధం చెప్పారు. చెత్తనా... 367 00:26:22,666 --> 00:26:24,668 నువ్వు నాకోసం వెతుకుతున్నావని నాకు అర్థమైంది. 368 00:26:26,044 --> 00:26:27,921 మీరు ఎక్కడికి వెళ్లిపోయారు? 369 00:26:27,921 --> 00:26:30,799 నీకు స్వీయ పరిశీలన చేసుకోవడానికి కొంచెం సమయం ఇద్దాము అనుకున్నాను. 370 00:26:31,425 --> 00:26:33,427 నాకోసం ఏదో పెద్ద ఆలోచిస్తున్నట్టు నటించొద్దు, 371 00:26:33,427 --> 00:26:35,762 ఇదంతా మీరు చేస్తుంది డబ్బు కోసమే కదా. 372 00:26:35,762 --> 00:26:38,599 నీ ధోరణి చూస్తుంటే నాకు బాధగా ఉంటుంది, డానీ, ఇలా తప్పక అంటున్నాను. 373 00:26:41,351 --> 00:26:43,645 నేను పని పూర్తి చేయలేకపోయా అని తెలిసిన వెంటనే, మీరు నన్ను వదిలేసారు. 374 00:26:43,645 --> 00:26:46,148 నువ్వు అనుకునేది అదేనా? ఫెయిల్ అయ్యా అనుకుంటున్నావా? 375 00:26:46,815 --> 00:26:48,317 - లేదు. - కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి? 376 00:26:48,317 --> 00:26:49,693 - నా దగ్గర డబ్బు ఏం లేదు. - సరే, శాంతించు. 377 00:26:49,693 --> 00:26:50,986 - నాకు శాంతించాలని లేదు! - శాంతించు. హేయ్! 378 00:26:50,986 --> 00:26:52,571 సరే, చూడు. 379 00:26:52,571 --> 00:26:56,200 జీవితంలో నువ్వు ఎంతో బాధపడ్డావు అని నాకు తెలుసు. అది దురదృష్టకరం. 380 00:26:57,784 --> 00:26:59,745 కానీ గతాన్ని గతంగానే చూడు. జరిగింది ఏదో జరిగిపోయింది. 381 00:26:59,745 --> 00:27:03,582 నీ గురించి నువ్వే బాధపడకుండా ఉండడానికి నువ్వే ఏదైనా మార్గం కనిపెట్టాలి. 382 00:27:05,792 --> 00:27:07,878 రెండవ బాణం నిన్ను రూపుదిద్దుతుంది, గుర్తుందా? 383 00:27:10,005 --> 00:27:11,131 పదా, కూర్చో. 384 00:27:15,677 --> 00:27:18,514 ఇది నీకు ధైర్యం గురించి ఒక పాఠం మాత్రమే. 385 00:27:18,514 --> 00:27:20,599 నీకు చాలా అవసరం ఉన్న ఒక కథ. 386 00:27:20,599 --> 00:27:22,559 నువ్వు ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నావు, డానీ? 387 00:27:24,102 --> 00:27:25,521 ఏంటి మీ ఉద్దేశం? 388 00:27:25,521 --> 00:27:26,730 నువ్వు ఎందుకు ఇంటికి వెళ్లడం లేదు? 389 00:27:29,274 --> 00:27:30,692 వెళ్తే నన్ను వాళ్ళు అరెస్టు చేస్తారు కాబట్టి. 390 00:27:30,692 --> 00:27:31,777 అవును, అయితే? 391 00:27:32,277 --> 00:27:34,279 అంతకంటే దారుణం ఇంకేం కాగలదు? 392 00:27:35,239 --> 00:27:37,991 రెజ్జీ దగ్గరకు వెళ్ళడానికి కూడా నువ్వు భయపడ్డావు, అవును కదా? అయినా నువ్వు వెళ్ళావు. 393 00:27:37,991 --> 00:27:40,619 - వాళ్ళు నన్ను తన్ని తరిమేశారు. - నువ్వు బ్రతికి బయటపడ్డావు. 394 00:27:41,161 --> 00:27:44,081 ఛాతి విరుచుకొని నిలబడ్డావు. నీకు దక్కాల్సిన దాని కోసం అడిగావు. 395 00:27:45,123 --> 00:27:47,334 సరే, ఇప్పుడు నువ్వు ఆశించిన ప్రకారంగా అక్కడ జరగలేకపోవచ్చు. 396 00:27:48,252 --> 00:27:52,548 అయినా అది ఒక విజయమే. నువ్వు భయంతో ఉన్నావు. కానీ ఆ పని చేసావు. పర్యవసానాలు ఎదుర్కొన్నావు. 397 00:27:54,633 --> 00:27:55,634 పరిగెత్తడం మానెయ్. 398 00:27:57,845 --> 00:27:58,846 మీ నాన్న కూడా పరిగెత్తాడు. 399 00:28:00,264 --> 00:28:01,265 అవును కదా? 400 00:28:02,516 --> 00:28:04,601 నీ నుండి, నీ అన్న నుండి. 401 00:28:04,601 --> 00:28:05,853 అదంతా మీకెందుకు? 402 00:28:14,653 --> 00:28:15,654 డానీ. 403 00:28:20,325 --> 00:28:22,077 మీ నాన్న కాలేకపోయిన మగాడివి అవ్వు. 404 00:28:24,121 --> 00:28:26,123 విధిని ధైర్యంగా ఎదుర్కో. 405 00:28:27,875 --> 00:28:29,084 నువ్వు అది చేయగలవని నాకు తెలుసు. 406 00:28:29,835 --> 00:28:33,380 డానీ, నీ పాస్ పోర్ట్ ని పారెయ్. నాతో ఉన్న ఈ సంబంధాన్ని వదిలేయ్. 407 00:28:35,966 --> 00:28:36,967 ఇంటికి వెళ్ళిపో. 408 00:29:25,140 --> 00:29:27,059 నువ్వు జాక్ ని చూడడం అదే ఆఖరి సారా? 409 00:29:28,810 --> 00:29:31,396 ఆ తర్వాత నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళాక అరియాన ఎక్కడా కనిపించలేదా? 410 00:29:32,356 --> 00:29:33,398 లేదు. 411 00:29:38,904 --> 00:29:39,905 మరి ఇట్జక్? 412 00:29:41,782 --> 00:29:42,783 లేడు. 413 00:29:44,159 --> 00:29:46,245 నేను వెనక్కి వచ్చేసరికి ఇద్దరూ లేరు. 414 00:29:49,414 --> 00:29:53,043 వాళ్లకు ఉన్నవి అన్నీ వదిలేసి ఎందుకు వెళ్ళిపోయి ఉంటారు అనుకుంటున్నావు? 415 00:29:54,127 --> 00:29:55,212 నాకు తెలీదు. 416 00:30:08,225 --> 00:30:10,060 ఏ + జే 417 00:30:37,045 --> 00:30:39,298 పాస్పోర్ట్ 418 00:31:12,831 --> 00:31:16,293 పోలీస్! ఇంట్లో ఎవరైనా ఉన్నారా, చేతులు పైకి ఎత్తి బయటకు రండి! 419 00:31:25,219 --> 00:31:27,304 - ఇంటి ముందు నుండి వస్తున్నాడు. - బయటకు రా! 420 00:31:27,304 --> 00:31:28,514 వస్తూనే ఉండు! 421 00:31:31,892 --> 00:31:33,852 వెంటనే చేతులు పైకి ఎత్తు! 422 00:31:33,852 --> 00:31:36,063 - ముందుకు వస్తూనే ఉండు! - నెమ్మదిగా! 423 00:31:36,063 --> 00:31:39,149 - ముందుకు రా. నెమ్మదిగా. - ముందుకు వస్తూనే ఉండు! 424 00:31:39,149 --> 00:31:41,568 - నేల మీద పడుకో! - నేల మీద పడు! 425 00:31:41,568 --> 00:31:42,736 నేల మీద పడుకో! 426 00:32:06,552 --> 00:32:09,596 నేను నిన్ను మళ్ళీ అడుగుతాను. వాళ్ళు అలా ఎందుకు చేసి ఉంటారు అనుకుంటున్నావు? 427 00:32:09,596 --> 00:32:13,475 వాళ్ళ వస్తువులు అన్నీ వదిలేసి మాయమైపోయారు. 428 00:32:38,709 --> 00:32:42,671 వాళ్ళను నేను చంపేశా అనుకుంటున్నావా? వాళ్ళిద్దరినీ నేను చంపాను అనుకుంటున్నావా? 429 00:32:48,177 --> 00:32:50,554 అంత పని నేను ఎందుకు చేస్తా? నేను ఆమెను ప్రేమించా. 430 00:32:53,140 --> 00:32:54,725 - భూతకాలం. - ప్రేమ. ప్రేమించా. 431 00:32:54,725 --> 00:32:57,394 ఎలా చెప్తే ఏం తేడా ఉంటుంది? ఆమె పారిపోయింది కదా? 432 00:33:00,898 --> 00:33:02,149 నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. 433 00:33:02,774 --> 00:33:03,901 అదేంటో చెప్తావా? 434 00:33:07,029 --> 00:33:08,906 వాళ్ళిద్దరినీ నేనే చంపాను అనుకుంటున్నావు. 435 00:33:08,906 --> 00:33:13,243 నేను వెనక్కి వచ్చి ఇట్జక్ ఇంకా అరియానని చంపాను అని... 436 00:33:16,246 --> 00:33:18,832 నన్ను మోసం చేసినందుకు కోపంతో. 437 00:33:20,000 --> 00:33:21,460 లేదా నన్ను జాక్ దగ్గరకు పంపినందుకు. 438 00:33:24,296 --> 00:33:26,131 కాకపోతే, నేను అవేం చేయలేదు. 439 00:33:28,342 --> 00:33:30,219 అలాంటి పని ఎవరైనా ఎందుకు చేస్తారు? 440 00:33:31,553 --> 00:33:34,973 అన్నేళ్లు శ్రమించి. మా వీధిలోకి వచ్చి. 441 00:33:37,100 --> 00:33:40,479 నన్ను చూసుకొని. నన్ను కాపాడుతున్నట్టు నటించి. నన్ను పట్టించుకుని. 442 00:33:41,438 --> 00:33:45,567 అంతా దేనికి, 3000 పౌండ్ల కోసమా? మార్పు కోసం పాఠం నేర్పడం కోసమా? 443 00:33:45,567 --> 00:33:46,735 అందులో అర్థమే లేదు. 444 00:33:46,735 --> 00:33:47,861 లేదు, ఎలాంటి అర్థం లేదు. 445 00:33:51,073 --> 00:33:53,784 అది కేవలం 3000 పౌండ్ల కోసం మాత్రమే అయ్యుండకపోతే తప్ప. 446 00:33:55,160 --> 00:33:57,162 ఇంకా ఎంతో డబ్బు కోసం అయితే తప్ప. 447 00:34:04,461 --> 00:34:05,921 డానీ, ఆడమ్ కి ఏమైంది? 448 00:34:14,638 --> 00:34:15,722 మనం ఆడమ్ గురించి మాట్లాడుకున్నాం. 449 00:34:17,641 --> 00:34:18,891 పెద్దగా ఏం కాదు. మాట్లాడుకోలేదు. 450 00:34:25,482 --> 00:34:26,525 వాడు చనిపోయాడు. 451 00:34:27,609 --> 00:34:28,610 ఎలా చనిపోయాడు? 452 00:34:32,114 --> 00:34:33,114 ఇక నేను మాట్లాడను. 453 00:34:38,120 --> 00:34:39,121 నేను ఇక వెళ్తాను. 454 00:36:11,255 --> 00:36:13,465 క్షమించాలి, ఇవాళ కొంచెం లేటు అయింది. 455 00:36:13,465 --> 00:36:16,552 ఇలా ఉన్నట్టుండి నన్ను రప్పించడం నాకు ఏం నచ్చడం లేదు. 456 00:36:19,388 --> 00:36:21,056 నిన్ను మళ్ళీ చూడడం సంతోషం, జాక్. 457 00:36:21,056 --> 00:36:22,140 అవునా? 458 00:36:23,851 --> 00:36:26,228 ఇక్కడికి రావడం మీకు ఎంత ఇష్టం లేకున్నా, 459 00:36:26,228 --> 00:36:29,857 డానీ ప్రస్తుతం చాలా పెద్ద సమస్యలో ఉన్నాడు. మీరు నాకు సాయం చేయగలరు అనుకుంటున్నా. 460 00:36:29,857 --> 00:36:31,817 అంటే, వాడు వెనక్కి వచ్చేలా చేశా, కదా? 461 00:36:32,651 --> 00:36:34,236 చేసిన దానికి ప్రతిఫలం అనుభవించాలి అని వాడికి చెప్పా. 462 00:36:35,654 --> 00:36:37,281 ఇక వాడు నిజం తెలుసుకుంటే మంచిదేమో. 463 00:36:41,451 --> 00:36:43,787 అది చాలా దారుణమైన సలహా. 464 00:36:44,621 --> 00:36:45,789 అవునా? 465 00:36:45,789 --> 00:36:48,041 వాడు బయటపడడానికి అదొక్కటే మార్గం అయితే? అప్పుడు ఏమంటారు? 466 00:36:55,007 --> 00:36:57,301 మీకు గాని, మీకు తెలిసిన వారికి గాని సహాయం అవసరం అయితే, 467 00:36:57,301 --> 00:36:59,887 APPLE.COM/HERETOHELP కు వెళ్ళండి 468 00:37:49,686 --> 00:37:51,688 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్