1 00:01:27,796 --> 00:01:29,798 {\an8}ది మైండ్స్ ఆఫ్ బిల్లీ మిల్లిగన్ పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 2 00:01:29,798 --> 00:01:30,883 {\an8}డానియల్ కీస్ సమర్పణ 3 00:02:32,361 --> 00:02:34,655 ఏం పర్లేదు, డానీ. 4 00:02:36,406 --> 00:02:38,575 ఇది ఒక క్రమంలో జరగబోతోంది. 5 00:02:42,037 --> 00:02:45,290 ఇంకొంచెం ముందు జరిగిన విషయాలు మాట్లాడుకుందామా? సరేనా? 6 00:02:52,172 --> 00:02:54,049 అయితే ఇప్పుడు మనం నీ చిన్నప్పటి... 7 00:02:56,969 --> 00:02:58,762 విషయాలను మాట్లాడుకుందాం. 8 00:03:02,015 --> 00:03:03,016 ఏం తెలుసుకోవాలని ఉంది? 9 00:03:03,016 --> 00:03:07,104 అంటే, నువ్వు సంతోషంగా గడిపిన సమయం గురించి చెప్పగలవా? 10 00:03:08,272 --> 00:03:09,940 ఒక సంతోషకరమైన జ్ఞాపకం గురించి చెప్తావా? 11 00:03:13,068 --> 00:03:18,323 "పద్నాలుగు, 15, 16, 17, 18, 19." 12 00:03:18,991 --> 00:03:20,742 మనం 19 సార్లు కొట్టాం. 13 00:03:20,742 --> 00:03:23,245 - అందుకే గెలిచాం. - అద్భుతం. 14 00:03:23,245 --> 00:03:24,830 స్వోబోడ రెండు హోమ్ రన్స్ కొట్టాడు. 15 00:03:26,164 --> 00:03:27,374 కానీ కబ్స్ కూడా గెలిచారు. 16 00:03:27,374 --> 00:03:32,212 కబ్స్ గురించి నువ్వేం ఆలోచించకు. చెప్తున్నా కదా, డాన్, ఈ ఏడాది మనమే గెలుస్తాం. 17 00:03:32,713 --> 00:03:36,508 మీ మాటలు నాకు వినిపిస్తున్నాయి. "పడుకోవాలి" అని చెప్పాకా కూడా అర్థం కావడం లేదా? 18 00:03:38,510 --> 00:03:40,470 లండన్ లో వాళ్లకు కూడా ఛానల్ నైన్ వస్తుంది అంటావా? 19 00:03:40,470 --> 00:03:41,555 ఏమో. 20 00:03:42,139 --> 00:03:43,849 లండన్ చాలా దూరంలో ఉంటుంది. 21 00:03:45,851 --> 00:03:49,104 నేను లేనప్పుడు నువ్వు వాళ్ళను ప్రోత్సాహపరుచు. వాళ్లకు అది కావాలి. 22 00:03:49,104 --> 00:03:50,522 క్లేయోన్. 23 00:03:51,523 --> 00:03:54,234 - జోన్స్ ప్లేట్ మీద అడుగుపెడుతున్నాడు. - క్లేయోన్. 24 00:03:54,234 --> 00:03:57,404 - జెంకిన్స్ బాల్ వేసాడు. - క్లేయోన్. 25 00:03:57,404 --> 00:03:59,781 బ్యాట్ ఊపినా బాల్ మిస్ చేశాడు! వాళ్ళను అవుట్ చేసాడు. 26 00:03:59,781 --> 00:04:00,866 ఏంటి? 27 00:04:00,866 --> 00:04:04,703 డానీ సల్లివన్ అవసరమైనంత గట్టిగా అరిచి ప్రోత్సాహపరచనందుకు మెట్స్ ఓడిపోయారు. 28 00:04:05,495 --> 00:04:08,207 నేను ప్రోత్సాహపరుస్తా, సరేనా? ప్రోత్సాహపరుస్తా. 29 00:04:09,124 --> 00:04:11,001 నాన్న త్వరగా వచ్చి నన్ను తీసుకెళ్తున్నారు. 30 00:04:15,380 --> 00:04:17,382 నాకు వెళ్లాలని లేదు. 31 00:04:18,509 --> 00:04:21,345 వచ్చే క్రిస్మస్ రోజున నేను కూడా నీతో అదే చెప్తాను. 32 00:04:21,345 --> 00:04:24,181 నీకేం కాదులే. గుడ్ నైట్, డానీ. 33 00:04:25,349 --> 00:04:26,350 గుడ్ నైట్, ఆడమ్. 34 00:04:35,734 --> 00:04:38,028 మీరు కవల పిల్లలు, కదా? 35 00:04:40,239 --> 00:04:42,282 మా అమ్మ మేము "ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండేవాళ్ళం" అనేది. 36 00:04:43,534 --> 00:04:44,743 అది నిజమే. 37 00:04:45,410 --> 00:04:46,411 ఇది ఎప్పుడు జరిగింది? 38 00:04:47,412 --> 00:04:49,873 నేను, నా అన్న మేము ప్రైమరీ స్కూల్ లో ఉన్నప్పుడు. 39 00:04:51,792 --> 00:04:54,878 అది వేసవి ముగుస్తున్న సమయం. అంటే, స్కూల్ తిరిగి మొదలయ్యే సమయం. 40 00:04:54,878 --> 00:04:57,506 అయితే మీరిద్దరూ ఒకరికి ఒకరు దూరంగా గడపడం అదే మొదటిసారా? 41 00:04:58,715 --> 00:04:59,800 అవును. 42 00:05:02,052 --> 00:05:05,138 విషయం ఏంటంటే, మొదటి నుండి నాకు అండగా నిలిచింది ఆడమ్ ఒక్కడే. 43 00:05:22,698 --> 00:05:23,907 లోనికి రండి. 44 00:05:40,716 --> 00:05:41,925 చాక్లెట్ చిప్ కుకీస్ 45 00:05:41,925 --> 00:05:43,010 హేయ్, ఒరేయ్. 46 00:05:43,677 --> 00:05:44,887 హేయ్, బిల్. 47 00:05:44,887 --> 00:05:46,263 మనం కొన్ని తీసుకుందామా? 48 00:05:46,263 --> 00:05:48,932 సరే. అంటే, అలాగే. 49 00:05:50,893 --> 00:05:53,896 నేను డబ్బులు మర్చిపోయా. నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? 50 00:05:58,817 --> 00:06:00,152 వావ్. 51 00:06:00,152 --> 00:06:02,905 నాకు మొత్తం వారానికి ఇవాళే పాకెట్ మనీ ఇచ్చారు. 52 00:06:02,905 --> 00:06:04,156 మనం చిల్లర తీసుకోవచ్చు. 53 00:06:04,823 --> 00:06:05,908 నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను. 54 00:06:13,290 --> 00:06:15,292 పది సెంట్లు మాత్రమే, సరేనా? 55 00:06:15,292 --> 00:06:17,669 ఏం చింతించకు. చెప్పా కదా, నేను తిరిగి ఇచ్చేస్తా. 56 00:06:26,553 --> 00:06:27,596 ఒక చేయి పట్టుకో, డానీ. 57 00:06:36,980 --> 00:06:38,190 ఇచ్చేసా తీసుకో. 58 00:06:55,749 --> 00:06:58,752 మేము మీ అమ్మగారికి ఫోన్ చేయడానికి చూశాం, కానీ ఎలాంటి స్పందన లేదు. 59 00:06:59,253 --> 00:07:03,215 ఆన్సరింగ్ మెషిన్ పాడైంది. దానిని బాగు చేసి ప్రయోజనం లేదని అంది. 60 00:07:03,215 --> 00:07:05,217 ఆమె మధ్యాహ్నాలు హాస్పిటల్ లో పనిచేస్తుంది. 61 00:07:05,217 --> 00:07:07,302 {\an8}ఇకపోతే మీ నాన్న గారి విషయం తెలిసిందే, కాబట్టి, ఆయన... 62 00:07:07,302 --> 00:07:08,554 {\an8}ప్రిన్సిపాల్ గ్రీర్ 63 00:07:10,347 --> 00:07:11,723 {\an8}అందుకే మిస్టర్ జోన్స్ వచ్చారు. 64 00:07:13,725 --> 00:07:16,812 మిస్టర్ జోన్స్ మా ఎలిమెంటరీ స్కూల్ కి గైడెన్స్ కౌన్సెలర్. 65 00:07:16,812 --> 00:07:19,565 సరే, సంభాషణ మొదలెట్టడానికి ఇది సరైన విధానం కాదని నాకు తెలుసు. 66 00:07:19,565 --> 00:07:21,859 అలాగే, మిస్టర్ కార్టర్ చేసిన పని తప్పు కాదని నేను అనను, 67 00:07:21,859 --> 00:07:23,735 కానీ ఇలా రాద్ధాంతం చేయడం కూడా తప్పే. 68 00:07:23,735 --> 00:07:24,820 ఏం పర్లేదు. 69 00:07:29,700 --> 00:07:31,451 నువ్వు ఏమైనా చెప్పాలని అనుకుంటున్నావా, డానీ? 70 00:07:33,370 --> 00:07:34,413 నేను ఇంటికి వెళ్లిపోవచ్చా? 71 00:07:34,413 --> 00:07:38,375 తప్పకుండా. తప్పకుండా వెళ్లొచ్చు. నువ్వు, నేను వారానికి ఒకసారి కలుస్తాం కదా. 72 00:07:38,375 --> 00:07:40,836 ఎల్మ్ రిడ్జ్ స్కూల్ విద్యార్థి క్రమశిక్షణ యాక్షన్ రసీదు 73 00:07:46,008 --> 00:07:47,009 దీనిని మీ అమ్మకు ఇవ్వు. 74 00:08:28,800 --> 00:08:30,636 తలుపు అలా గట్టిగా విసరకు. 75 00:08:30,636 --> 00:08:31,929 సారి, అమ్మా. 76 00:08:33,554 --> 00:08:34,806 హ్యాపీ శుక్రవారం. 77 00:08:34,806 --> 00:08:38,059 మూడవ తరగతిలో నా బంగారు కొండ మొదటి వారం ఎలా సాగింది? 78 00:08:38,559 --> 00:08:39,394 బాగానే సాగింది. 79 00:08:39,394 --> 00:08:41,188 - అంతా బానే ఉందా? - అవును, అమ్మా. 80 00:08:50,822 --> 00:08:51,990 ఒకసారి నీ నవ్వు చూపించు. 81 00:09:05,295 --> 00:09:07,256 వాళ్ళు బెడ్-అండ్-బ్రేక్ ఫాస్ట్ ప్రదేశం నుండి వెళ్లిపోతున్నారు. 82 00:09:07,965 --> 00:09:09,675 అవును, బుజ్జి, దానిని మూసేస్తున్నారు. 83 00:09:10,551 --> 00:09:11,885 అక్కడ ఇప్పుడు ఎవరు ఉంటారు? 84 00:09:13,637 --> 00:09:16,598 నాకు తెలీదు. దెయ్యాలు, ఏమో. 85 00:09:20,102 --> 00:09:21,436 పీనట్ బటర్ ఇంకా జామ్ బ్రేడ్ చేశా. 86 00:09:24,565 --> 00:09:27,025 - నువ్వు ఇంట్లోనే ఉండడానికి అవ్వుద్దా? - క్షమించు, బుజ్జి. 87 00:09:27,734 --> 00:09:30,153 మనకు తిండి కావాలంటే నేను పనికి వెళ్ళక తప్పదు. 88 00:09:30,863 --> 00:09:32,239 అలాగే నేను ఇక పనికి రెడీ అయి వెళ్ళాలి. 89 00:10:12,362 --> 00:10:13,614 నువ్వు ఇవాళ రాత్రి ఇంట్లోనే ఉండొచ్చు కదా? 90 00:10:15,032 --> 00:10:16,450 నేను పని చేయాలని నీకు తెలుసు, బేబీ. 91 00:10:17,284 --> 00:10:18,744 నాకు ఇంట్లోనే ఏమీ చేయకుండా ఉండడం నచ్చదు. 92 00:10:23,081 --> 00:10:26,418 నీకేం కాదు. నువ్వు ఆడమ్ ని మిస్ అవుతున్నావా? 93 00:10:27,044 --> 00:10:28,045 ఇదేం న్యాయంగా లేదు. 94 00:10:28,629 --> 00:10:29,880 నన్ను నాన్న దగ్గరకు పంపించు. 95 00:10:34,635 --> 00:10:37,262 నీ దగ్గర నంబర్ల లిస్టు ఉంది. నీకు భయం వేస్తే నాకు ఫోన్ చెయ్. 96 00:10:39,014 --> 00:10:40,057 నన్ను కూడా నీతో తీసుకెళ్ళు. 97 00:10:40,057 --> 00:10:41,141 తీసుకెళ్లలేను అని నీకు తెలుసు. 98 00:10:42,851 --> 00:10:44,019 ఈ ఒక్కసారే. 99 00:10:44,770 --> 00:10:46,772 ప్లీజ్, నిన్ను బ్రతిమిలాడుతున్నాను. 100 00:10:49,733 --> 00:10:50,734 ప్లీజ్, అమ్మా. 101 00:11:26,270 --> 00:11:27,104 ప్లీజ్, అమ్మా. 102 00:11:30,274 --> 00:11:31,400 సరే. 103 00:11:32,317 --> 00:11:35,696 - దేవుడా. నేను ఏం వేసుకోవాలో చెప్పు. - సరే. 104 00:11:38,574 --> 00:11:41,577 నేను దీనిని సెలెక్ట్ చేస్తున్నా. 105 00:11:42,160 --> 00:11:43,871 వద్దు. ఉక్కపోస్తుంది. 106 00:11:51,461 --> 00:11:52,671 ఇది. 107 00:11:59,386 --> 00:12:00,721 నీకు ఇది నచ్చిందా? 108 00:12:00,721 --> 00:12:02,264 నేను మీ అమ్మతో మాట్లాడాను. 109 00:12:04,975 --> 00:12:07,519 ఏంటి? మనము... మీరు మా అమ్మతో మాట్లాడారా? 110 00:12:09,855 --> 00:12:11,398 ఆమె బాగానే ఉందా? ఆమె ఎలా ఉంది? 111 00:12:11,398 --> 00:12:13,567 ఆమె బానే ఉంది. అవును, ఆమె బానే ఉంది. 112 00:12:14,818 --> 00:12:16,612 ఆమె వచ్చి నిన్ను కలవాలని అంటుంది. 113 00:12:17,196 --> 00:12:18,655 - అవునా? - అవును. 114 00:12:58,320 --> 00:13:00,197 - అది ఏంటి? - ఏమీ లేదు. 115 00:13:12,709 --> 00:13:14,461 నువ్వు ఏ బావిలోనో పడ్డావు అనుకున్నా. 116 00:13:14,461 --> 00:13:18,507 నీ ష్టిఫు మొదలై... ఓహ్, లేదు. ఆహ్-హాహ్. వద్దు. 117 00:13:18,507 --> 00:13:21,301 కుర్రాడు ఇక్కడికి రాకూడదు. అది చట్ట వ్యతిరేకం. 118 00:13:21,301 --> 00:13:22,886 - రంగు వెయ్. - బార్ ని మూసేయొచ్చు. 119 00:13:22,886 --> 00:13:24,429 - కానీ మారియో... - తెలుసు. నన్ను హ్యాండిల్ చేయనివ్వు. 120 00:13:24,429 --> 00:13:26,390 నీకు ఇది ముందే చెప్పా. క్యాండీ, నేను సీరియస్ గా అంటున్నా. 121 00:13:26,390 --> 00:13:28,308 పది మిస్సిసిప్పీ వరకు లెక్కించు, తర్వాత నచ్చిన పాట ప్లే చేసుకో. 122 00:13:28,308 --> 00:13:29,560 నీకు ఏది ఇష్టమో నీకు తెలుసు కదా? 123 00:13:32,312 --> 00:13:35,023 ఒకటి మిస్సిసిప్పీ, రెండు మిస్సిసిప్పీ, మూడు మిస్సిసిప్పీ... 124 00:13:35,023 --> 00:13:38,068 - హేయ్, ఈ ఒక్కసారికి వదిలేయ్. - ప్రతీసారీ ఒక్కసారే అంటావు. 125 00:13:38,068 --> 00:13:40,696 ...నాలుగు మిస్సిసిప్పీ, అయిదు మిస్సిసిప్పీ, ఆరు మిస్సిసిప్పీ, ఏడు మిస్సిసిప్పీ. 126 00:13:40,696 --> 00:13:44,157 పీట్ ఎప్పటిలాగే చేతకానివాడిలా మిగిలిపోయినందుకు నాకు కూడా బాధగానే ఉంది. 127 00:13:44,157 --> 00:13:46,493 ...ఎనిమిది మిస్సిసిప్పీ, తొమ్మిది మిస్సిసిప్పీ, పది. 128 00:13:52,165 --> 00:13:55,210 వాళ్ళు గనుక ఇక్కడికి వచ్చి కుర్రాడు బార్ లో తినడం చూస్తే... 129 00:13:55,210 --> 00:13:57,671 వాడు అక్కడ కూర్చుంటే ఇంకా ఇల్లీగల్ అవుతుంది. 130 00:14:03,177 --> 00:14:04,636 ఇలా చేయకు, క్యాండీ. 131 00:14:04,636 --> 00:14:07,181 ఏంటి? నేను పిల్లాడిని జూక్బాక్స్ ప్లే చేయనివ్వకూడదా? 132 00:14:07,181 --> 00:14:09,683 మీ ఇద్దరికీ ఒక్కటే ఫేవరెట్ పాట ఉండడం నా పొరపాటు కాదు. 133 00:14:10,475 --> 00:14:12,352 నీతో వేగడం చాలా కష్టం, తెలుసా? 134 00:14:12,352 --> 00:14:13,687 అది నాలాంటి వారికే తెలుస్తుంది. 135 00:14:15,606 --> 00:14:17,316 - ఎలా ఉన్నావు, డాన్? - హాయ్, మారియో. 136 00:14:19,735 --> 00:14:23,405 వాడికి ఒక కోక్ అలాగే బర్గర్ లాంటిది ఏమైనా పెట్టు. చూడు ఎలా ఎండిపోయాడో. 137 00:14:23,405 --> 00:14:25,949 - ఇదే చివరి సారి. ఒట్టు. - అలాగే. 138 00:15:00,734 --> 00:15:03,487 థాంక్స్, కానీ అది... నీ అడుగులు చూసుకో, పిల్లా. 139 00:15:03,487 --> 00:15:04,738 క్షమించు. 140 00:15:26,176 --> 00:15:27,302 మీరు ఎలా ఉన్నారు? 141 00:15:28,554 --> 00:15:29,930 మీకు ఏం కావాలి? 142 00:15:29,930 --> 00:15:31,890 రెండు బడ్ పిచర్లు ఇవ్వండి, ప్లీజ్, మేడం. 143 00:15:36,395 --> 00:15:39,523 హేయ్, చిన్నోడా. నీ దగ్గర ఏం ఉంది? 144 00:15:39,523 --> 00:15:40,691 రంగులు వేసే బుక్. 145 00:15:41,859 --> 00:15:45,070 డైనోసార్లు. భలే. 146 00:15:46,238 --> 00:15:49,116 నువ్వు ఎప్పుడైనా నేచురల్ హిస్టరీ మ్యూజియంకి వెళ్ళావా? 147 00:15:50,075 --> 00:15:53,161 అవును. నాలుగవ ఫ్లోర్ కి, అన్ని డైనోసార్లు ఉండే చోటుకు. 148 00:15:53,161 --> 00:15:54,663 అవును. అక్కడ ఒకటి ఉంది... 149 00:15:54,663 --> 00:15:59,168 ఒక టెరోడాక్టల్ కి సంబంధించిన పెద్దబొమ్మ ఉంటుంది. నీ బొమ్మ అంతకన్నా బాగుంది. 150 00:16:00,335 --> 00:16:02,546 ఏమండి. నువ్వు నా షర్ట్ మీద కూర్చున్నావు. 151 00:16:02,546 --> 00:16:04,089 - అవును. - క్షమించాలి. 152 00:16:04,089 --> 00:16:06,633 హేయ్ బాబు. హేయ్. హాయ్. 153 00:16:08,468 --> 00:16:09,720 మీరు ఎక్కడి నుండి వచ్చారు? 154 00:16:09,720 --> 00:16:12,306 - మేము బీర్ తాగుతున్నాం అంతే. - అలాగా? 155 00:16:12,306 --> 00:16:13,682 అవును. 156 00:16:16,852 --> 00:16:19,479 సరే. చూడు, బాబు. మాకు గొడవ వద్దు, సరేనా? 157 00:16:19,479 --> 00:16:20,564 అలాగా? 158 00:16:24,401 --> 00:16:25,819 డానీ, దయచేసి ఇలా వచ్చెయ్. 159 00:16:26,403 --> 00:16:27,821 మీ అమ్మ చెప్పినట్టు వింటే మంచిది, బాబు. 160 00:16:29,323 --> 00:16:31,200 నువ్వు వాడితో మాట్లాడొచ్చు అని ఎవరూ చెప్పలేదు. 161 00:16:31,200 --> 00:16:32,784 ఈ అనుమతి అడగాలని కూడా ఎవరూ చెప్పలేదు. 162 00:16:35,996 --> 00:16:37,331 ఈ నల్లోడికి పొగరు ఎక్కువ. 163 00:16:43,795 --> 00:16:45,923 నీకు నేను ఉన్నాను. ఊపిరి పీల్చుకో, సరేనా? 164 00:16:47,966 --> 00:16:50,594 కొన్నిసార్లు ఆ రాత్రి చిందిన రక్తం నాపై ముద్ర వేసింది అనిపిస్తుంది. 165 00:16:50,594 --> 00:16:51,678 అంటే ఏంటి నీ ఉద్దేశం? 166 00:16:52,304 --> 00:16:54,723 అంటే, ప్రాచీన యూదా మతం మొదలు, షేక్స్పియర్ వరకు, రక్తం అంటే, 167 00:16:54,723 --> 00:16:58,393 ముఖ్యంగా హింస కారణంగా చిందిన రక్తానికి మ్యాజికల్ శక్తులు ఉంటాయి అనుకునేవారు. 168 00:16:59,561 --> 00:17:03,690 కీడును పారద్రోలగలదు, అలాగే దానిని పిలవగలదు కూడా. 169 00:17:08,278 --> 00:17:11,949 నువ్వు అనుకునేది అదేనా? నీకు జరిగింది నీ తప్పే అని అనుకుంటున్నావా? 170 00:17:13,825 --> 00:17:15,868 అంటే, ఆ విషయం జరిగిన తర్వాత 171 00:17:16,619 --> 00:17:18,997 జరిగిన ప్రతీ సంఘటన యాదృచ్చికం అయ్యే అవకాశం లేదు కదా? 172 00:17:33,679 --> 00:17:34,763 హేయ్, బేబీ. 173 00:17:36,557 --> 00:17:38,016 నువ్వు ఇంకా ఎందుకు పడుకోలేదు? 174 00:17:38,016 --> 00:17:39,893 నాకు ఆ గొడవే గుర్తుకొస్తుంది. 175 00:17:39,893 --> 00:17:42,980 అయ్యో. ఇవాళ నాతో కలిసి పడుకుంటావా? 176 00:17:50,779 --> 00:17:52,155 కానీ ఇవాళ రాత్రికే, సరేనా? 177 00:17:56,785 --> 00:17:57,828 ఇలా రా. 178 00:18:01,874 --> 00:18:04,293 విషయం ఏంటంటే, నాన్న వెళ్లిపోవడం వల్ల మా పరిస్థితి అంత బాలేదు. 179 00:18:06,086 --> 00:18:07,838 మా అమ్మ నిరంతరం నిరాశతోనే ఉండేది. 180 00:18:07,838 --> 00:18:11,925 అంటే, ఎప్పుడూ ఆలోచిస్తూ ఎవరైనా వచ్చి ఆమె అనుకున్నట్టు 181 00:18:11,925 --> 00:18:14,553 తన జీవితాన్ని మార్చుతారేమో అని చూస్తూనే ఉండేది. 182 00:18:18,140 --> 00:18:19,391 మమ్మల్ని రక్షించగల ఒకరు అవసరమైంది. 183 00:18:33,822 --> 00:18:35,782 ఓస్టెర్ విల్ యూత్ డిటెన్షన్ సెంటర్ 184 00:18:42,456 --> 00:18:43,457 హలో. 185 00:18:53,550 --> 00:18:58,222 హేయ్, నేను మార్లిన్ ని. అంటే, ఆ పేరుతో చేప ఉంటుంది. 186 00:18:59,556 --> 00:19:00,641 కూర్చో. కానివ్వు. 187 00:19:00,641 --> 00:19:01,767 నువ్వు వెళ్లొచ్చు, జో. 188 00:19:03,227 --> 00:19:06,813 నిజంగానే, నేనేం నిన్ను కొరకను, క్రిస్టోఫర్. 189 00:19:08,232 --> 00:19:09,233 వెళ్ళు. 190 00:19:14,112 --> 00:19:15,113 కాఫీ కావాలా? 191 00:19:16,698 --> 00:19:18,116 - నిజంగా? - అవును. 192 00:19:19,159 --> 00:19:20,494 - సరే. - సరే. 193 00:19:21,912 --> 00:19:22,913 పాలు, పంచదార కావాలా? 194 00:19:23,497 --> 00:19:26,708 వద్దు, పంచదార మాత్రమే. కాఫీ నాలాగ స్ట్రాంగ్ గా, నల్లగా ఉండాలి. 195 00:19:27,793 --> 00:19:28,794 సరే. 196 00:19:29,920 --> 00:19:32,005 సరే, నేను ఇక్కడి సీనియర్ కౌన్సెలర్ ని, 197 00:19:32,005 --> 00:19:34,091 నేను ఇక్కడ నీ అడ్మిషన్ ని మేనేజ్ చేయబోతున్నాను. 198 00:19:34,091 --> 00:19:37,094 సరే, నేను నీకు మొదటిగా చెప్పాలనుకునేది ఏంటంటే, నువ్వు నన్ను నమ్మొచ్చు. 199 00:19:38,011 --> 00:19:41,014 ఇదంతా ఉత్తి సోది అని నువ్వు అనుకోవచ్చు, అనుకున్నా ఏం పర్లేదు. 200 00:19:41,807 --> 00:19:44,226 నువ్వు మాకు ఇవ్వకుండా, దాచింది ఏమైనా ఉందంటే, 201 00:19:44,226 --> 00:19:46,979 ఇప్పుడు మాకు ఇచ్చేయొచ్చు. ఎలాంటి పరిణామాలు ఉండవు. 202 00:19:47,771 --> 00:19:52,192 వాళ్లకు గనుక ఇక్కడి నుండి నువ్వు వెళ్ళాక ఏమైనా తెలిస్తే, నేను నీకు సహాయం చేయలేను. 203 00:19:52,860 --> 00:19:54,278 లేదు, అండి. నా దగ్గర ఏమీ లేదు. 204 00:19:54,778 --> 00:19:55,779 సరే. 205 00:19:57,531 --> 00:19:58,824 బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డావు. 206 00:19:59,324 --> 00:20:01,660 లేదు, అండి. మా బామ్మ నన్ను ఇంటి బయట ఉంచి తాళం వేసింది, 207 00:20:02,578 --> 00:20:04,538 కానీ నేను ఆమెతోనే ఉండేవాడిని. 208 00:20:06,081 --> 00:20:08,750 నేను నా ఇంట్లోకి పగలగొట్టుకొని వెళ్తే నన్నెలా అరెస్టు చేశారు? 209 00:20:11,587 --> 00:20:12,838 అది మంచి పాయింటే. 210 00:20:15,507 --> 00:20:20,846 వావ్. నిన్న నీ పుట్టినరోజా? ఒక్క రోజు తేడాతో జూవికి వచ్చేశావు. 211 00:20:20,846 --> 00:20:22,306 లేదు, నాది ఇక జూవిలో ఉండే వయసు కాదు. 212 00:20:31,398 --> 00:20:33,775 సరే, విషయం చెప్తాను విను, క్రిస్టోఫర్ ఫోర్బ్స్. 213 00:20:33,775 --> 00:20:39,114 నువ్వు ఎంత తోపులా అయినా మాట్లాడు, కానీ ఇక్కడ చాలా కఠినంగా ఉంటుంది. 214 00:20:40,115 --> 00:20:44,119 నువ్వు నీ వయసుకంటే చాలా చిన్నోడిలా కనిపిస్తున్నావు, అలాగే చిన్నగా ఉన్నావు కూడా. 215 00:20:44,703 --> 00:20:45,913 కానీ ఇలాంటి ప్రదేశంలో... 216 00:20:47,706 --> 00:20:49,708 చిన్నోళ్ళకే పెద్ద పరీక్షలు ఎదురవుతాయి. 217 00:20:51,835 --> 00:20:55,172 కాబట్టి నీకు ఇక్కడ ఒక ఫ్రెండ్ కావాలి. ఆ ఫ్రెండ్ ని నేను కాగలను. 218 00:20:56,215 --> 00:20:57,883 నేను నీకు సహాయం చేయగలను. 219 00:20:59,593 --> 00:21:01,094 లేదు, బాబు. నాకు అవసరం లేదు. 220 00:21:02,095 --> 00:21:06,350 అవును. నువ్వు ఎలా అంటే అలాగే, బాబు. చూడు, ఇక్కడి రూల్స్ పాటించు. 221 00:21:06,350 --> 00:21:10,062 నువ్వు దూరం పెట్టగల... విషయాల్లో తల దూర్చకు. 222 00:21:11,480 --> 00:21:14,316 నువ్వు ఇంకా నేను, ఇక్కడ ఆరు నెలలు గడిపేసి, 223 00:21:14,316 --> 00:21:17,986 అదృష్టవశాత్తు ఎలాంటి సమస్య లేకుండా నువ్వు బయటకు వెళ్లేలా ప్రయత్నిద్దాం. 224 00:21:19,404 --> 00:21:21,740 - అర్థమైందా? - అర్థమైంది. 225 00:21:22,324 --> 00:21:23,784 "అర్థమైంది, మార్లిన్" అనాలి. 226 00:21:24,409 --> 00:21:26,286 - అర్థమైంది, మార్లిన్. - సరే. 227 00:21:27,371 --> 00:21:28,205 అంతా పూర్తయింది, జో. 228 00:21:28,789 --> 00:21:30,916 రిబ్స్ నేను కొంటాను. నాకు ఒక క్షణం ఇవ్వు. 229 00:21:35,337 --> 00:21:36,547 అదంతా నువ్వేం ఆలోచించకు. 230 00:21:40,050 --> 00:21:42,427 ఒకటి చెప్పనా, జో? క్షమించు, నేను వాడిని ఇంకొక విషయం అడగాలి. 231 00:21:42,427 --> 00:21:43,929 ఒక్క క్షణం ఆగు. క్షమించు. 232 00:21:47,432 --> 00:21:48,475 ఏంటి సంగతి? 233 00:21:59,778 --> 00:22:01,488 మా వీధిలో ఉండే ఒకడు నాకు ఇలా చేయడం నేర్పించాడు. 234 00:22:02,239 --> 00:22:05,909 అలాగే మీరు అన్నారు కదా, చూసుకుంటాను అని... 235 00:22:06,410 --> 00:22:08,370 నాకు అవసరం అని కాదు అలాగే నాకు అవసరం అని కూడా కాదు. 236 00:22:08,370 --> 00:22:10,372 - లేదు. నిజమే. - అవును. 237 00:22:16,003 --> 00:22:17,421 ఇక రావచ్చు, జో. 238 00:23:16,688 --> 00:23:17,898 ఎలా ఉన్నావు? 239 00:23:21,026 --> 00:23:24,696 ఈ ప్రదేశాన్ని దాటుకొని చాలా సార్లు వెళ్ళాను, కానీ ఎప్పుడూ లోనికి రాలేదు. 240 00:23:26,865 --> 00:23:28,116 ఇవాళే ఎందుకు వచ్చినట్టు? 241 00:23:29,743 --> 00:23:33,914 మీరు పెట్టిన బోర్డును ఒక సంకేతంగా తీసుకొని రావాలనుకున్నాను. 242 00:23:37,960 --> 00:23:39,670 - నేను నీకు ఏమైనా ఇవ్వనా? - సరే, ఇస్తే మంచిదే కదా? 243 00:23:42,172 --> 00:23:45,300 నేను ఒక బీర్ తీసుకుంటా. మిల్లర్, టాప్ లో ఉంటే అది ఇవ్వు. 244 00:23:45,843 --> 00:23:47,302 - అది ఉంది. - థాంక్స్. 245 00:23:51,557 --> 00:23:53,141 నాతో కలిసి తాగుతావా? 246 00:24:18,584 --> 00:24:20,043 నేను ఒంటరిగానే తాగాలా? 247 00:24:30,679 --> 00:24:34,391 అవన్నీ నిజంగా జరిగాయో లేదో నీకు తెలీదు కదా. తెలిసే అవకాశమే లేదు. 248 00:24:36,226 --> 00:24:38,896 లేదు, కచ్చితంగా తెలీదు. కానీ ఒక తేడా ఉంది. 249 00:24:38,896 --> 00:24:40,063 ఎలా? 250 00:24:40,063 --> 00:24:42,482 కొన్ని విషయాలను ఆ పరిస్థితుల్లో ఉంటేనే తెలుసుకోగలము. 251 00:24:42,482 --> 00:24:43,942 కొన్నిటిని వాటి గురించి చదివి తెలుసుకుంటాం. 252 00:24:43,942 --> 00:24:46,153 కానీ కొన్ని విషయాలను మనకు వేల సార్లు ఒకరు మళ్ళీ మళ్ళీ చెప్పడం 253 00:24:46,153 --> 00:24:47,529 వల్ల తెలుసుకుంటాం. 254 00:24:48,197 --> 00:24:50,866 వాళ్లతో కలిసి ఉంటాం కాబట్టి ఆ విషయాలను తెలుసుకోగలం. 255 00:24:50,866 --> 00:24:52,409 మీ అమ్మ ఇవన్నీ చెప్పిందా? 256 00:24:52,409 --> 00:24:53,660 వాళ్లిద్దరూ చెప్పారు. 257 00:24:55,412 --> 00:25:00,501 నా చిన్నప్పుడు అస్తమాను ఇదే చెప్పేవారు. నాకు, ఆడమ్ కి కూడా. 258 00:25:02,336 --> 00:25:03,629 సరే, తర్వాత ఏమైంది? 259 00:25:05,297 --> 00:25:09,301 మా అమ్మ షిఫ్ట్ పూర్తి అయ్యేవరకు వాళ్ళు రాత్రి అంతా మాట్లాడుకున్నారు. 260 00:25:11,136 --> 00:25:12,679 వాళ్ళు సరిగ్గా ఏమని అన్నారో నాకు తెలీదు. 261 00:25:12,679 --> 00:25:15,974 కానీ అప్పుడే ప్రేమలో పడ్డవారు మాట్లాడే మాటలు అవి. 262 00:26:15,826 --> 00:26:18,328 మార్లిన్ మమ్మల్ని కాపాడగలడేమో అని మా అమ్మ అనుకుంది ఏమో. 263 00:26:19,329 --> 00:26:21,915 మాకు ఎలాంటి సమస్యలు రాకుండా అతను చూసుకుంటాడు అనుకుంది ఏమో. 264 00:26:23,917 --> 00:26:26,670 మా పరిస్థితికి మార్లిన్ సరైన వాడు అనుకుంది ఏమో. 265 00:26:27,546 --> 00:26:29,214 అంటే, మేమిద్దరం అదే అనుకున్నాం ఏమో. 266 00:26:31,133 --> 00:26:32,259 కానీ? 267 00:26:34,386 --> 00:26:37,097 కానీ నిజం ఏంటంటే, మాకు యుద్ధంలో గెలిచే అవకాశమే లేదు. 268 00:26:39,016 --> 00:26:40,893 విధి అప్పటికే మాకోసం పొంచి ఉంది. 269 00:27:21,016 --> 00:27:22,476 బాబు, నువ్వు అదరగొట్టాలి! 270 00:28:45,309 --> 00:28:46,560 నువ్వు రోజూ టిఫిన్ వండుతావా? 271 00:28:50,355 --> 00:28:52,399 - గుడ్ మార్నింగ్, సర్. - ఎవరు పొద్దున్నే లేచారో చూడు. 272 00:28:53,066 --> 00:28:54,526 - హాయ్. - హేయ్. 273 00:28:54,526 --> 00:28:56,111 పదా, టిఫిన్ తిందాం పదా. 274 00:28:56,111 --> 00:28:58,864 - వచ్చి కూర్చుంటావా? - లేదు. బడికి లేటుగా వెళ్లాలని లేదు. 275 00:28:58,864 --> 00:29:00,991 - ఆడమ్ ఇవాళ తిరిగి వస్తాడు. - బాగా ఎంజాయ్ చెయ్, బుజ్జోడా. 276 00:29:02,075 --> 00:29:03,744 హేయ్, నీ లంచ్ బాక్సు. 277 00:29:09,750 --> 00:29:11,126 అలాగే నీ జాకెట్ వేసుకెళ్ళడం మర్చిపోకు. 278 00:29:26,725 --> 00:29:31,063 డానీ, ఆగు! తలుపులు పడకుండా ఆపు! 279 00:29:38,403 --> 00:29:41,073 - హేయ్. - నాన్న ఎలా ఉన్నారు? 280 00:29:41,073 --> 00:29:43,575 - ఏం పర్లేదు. - అమ్మ ఒక అతన్ని ఇంటికి తీసుకొచ్చింది. 281 00:29:45,160 --> 00:29:46,912 నాన్న నీ గురించి చాలా సార్లు అడిగారు. 282 00:29:46,912 --> 00:29:47,996 ఆయన నిన్ను చాలా మిస్ అవుతున్నారు. 283 00:29:50,666 --> 00:29:51,959 ఆయన మళ్ళీ లండన్ వెళ్తున్నారు. 284 00:29:52,584 --> 00:29:55,003 ఆయన వెనక్కి వచ్చిన తర్వాత, ఇంటికి రావచ్చా అని అమ్మను అడుగుతాను అన్నారు. 285 00:29:55,796 --> 00:29:57,089 ఆమె వద్దు అని మాత్రమే చెప్తుంది. 286 00:29:57,089 --> 00:30:00,175 అవును, కానీ నాన్న గురించి తెలుసు కదా, ఆయన మళ్ళీ మళ్ళీ అడుగుతారు. 287 00:30:00,676 --> 00:30:03,762 ఆయన ఇంటికి వచ్చి నిన్ను కిడ్నాప్ చేసినా నేను ఆశ్చర్యపోను. 288 00:30:03,762 --> 00:30:07,182 - అలా జరిగితే బాగుండు. - డానీ, నిన్ను ఒక అమ్మాయి కొట్టింది అని విన్నాను. 289 00:30:07,182 --> 00:30:08,976 నేను కూడా నీ అంగం నీ నోట్లో ఇరుక్కుపోయింది అని విన్నాను. 290 00:30:18,193 --> 00:30:19,444 నేను వాడిని చాలా మిస్ అవుతున్నాను. 291 00:30:20,696 --> 00:30:24,533 నేను చెప్పాను కదా, ఆడమ్ ఎప్పుడూ నన్ను కాపాడుతూ ఉండేవాడు, తెలుసా? 292 00:30:28,328 --> 00:30:30,747 మా నాన్న చాలా ప్రయాణించేవారు, 293 00:30:30,747 --> 00:30:32,916 అందుకే ఆయన్ని ఎక్కువగా చూడడం వీలవ్వదు. 294 00:30:32,916 --> 00:30:34,001 మిస్టర్ జోన్స్ చూపించి చెప్పండి కార్యక్రమం 295 00:30:34,001 --> 00:30:39,131 అలాగే ఆయన... ఆయన లండన్ లో తన కంపెనీ ఆఫీసు తెరుస్తున్నారు. 296 00:30:40,883 --> 00:30:42,926 ఆయన అక్కడ ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కొంటారు. 297 00:30:45,220 --> 00:30:46,763 అందుకే ఆయన నాకు ఇది కొన్నారు. 298 00:30:49,808 --> 00:30:52,603 {\an8}కాబట్టి ట్రావెల్ ఏజెన్సీలో మా నాన్న పని సెట్ అయిన తర్వాత, 299 00:30:52,603 --> 00:30:54,813 మేము ఈ పుస్తకంలో ఉన్న ప్రదేశాలను చూడబోతున్నాం. 300 00:30:56,023 --> 00:30:59,526 ఈ కవర్ లో ఉన్నట్టు, అన్నీ చూస్తాం. 301 00:31:12,080 --> 00:31:15,626 థాంక్స్, డానీ. చాలా బాగా చెప్పావు. 302 00:31:18,337 --> 00:31:19,713 టీచర్ కి చెంచా. 303 00:31:22,132 --> 00:31:23,175 ఇక చాలు. 304 00:31:25,219 --> 00:31:26,887 శారా. థాంక్స్. 305 00:31:26,887 --> 00:31:28,639 థాంక్స్. 306 00:31:29,181 --> 00:31:30,766 థాంక్స్. 307 00:31:31,975 --> 00:31:33,018 థాంక్స్. 308 00:31:33,685 --> 00:31:35,562 డాన్, ఒక్క క్షణం ఆగుతావా? 309 00:31:36,063 --> 00:31:37,105 థాంక్స్. 310 00:31:37,940 --> 00:31:39,858 మీకు చాలా థాంక్స్. 311 00:31:40,817 --> 00:31:41,860 థాంక్స్. 312 00:31:50,869 --> 00:31:52,079 పదా. 313 00:31:56,250 --> 00:31:57,292 నీ బ్యాగు తీసి కూర్చో. 314 00:32:08,595 --> 00:32:09,847 నువ్వు చాలా మంచి కుర్రాడివి, డానీ. 315 00:32:12,474 --> 00:32:15,519 సున్నితమైన వాడివి... నేను అది చెప్పగలను. 316 00:32:16,854 --> 00:32:18,021 అది నిజమే కదా? 317 00:32:21,441 --> 00:32:24,570 ఏమో. నాకు తెలీదు. 318 00:32:24,570 --> 00:32:25,696 నాకైతే అలాగే అనిపిస్తుంది. 319 00:32:26,530 --> 00:32:31,159 నువ్వు దేనినైనా బలంగా ఫీల్ అవుతావు. చాలా బలంగా. 320 00:32:32,452 --> 00:32:36,498 మీ నాన్న ఎక్కువగా ఇంట్లో ఉండరా డాన్? అలాగే మీ అమ్మ కూడా ఎక్కువగా పనిచేస్తుంటుంది. 321 00:32:36,498 --> 00:32:39,960 రెండు ఉద్యోగాలు. చూస్తుంటే నీకు ఒక ఫ్రెండ్ కావాలేమో అనిపిస్తుంది. 322 00:32:40,752 --> 00:32:43,714 మాట్లాడడానికి ఒక ఫ్రెండ్. నిన్ను స్పెషల్ గా చూసే ఫ్రెండ్. 323 00:32:46,049 --> 00:32:47,259 నేను నిన్ను చూస్తున్నా, డాన్. 324 00:32:48,760 --> 00:32:53,265 నువ్వు స్పెషల్ అని నా ఉద్దేశం. నువ్వు ఒంటరిగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. 325 00:32:54,850 --> 00:32:58,729 నేను నిన్ను బాధపెట్టాలని అనుకోవడం లేదు, బాబు. నీకు సహాయం చేయాలి అనుకుంటున్నా. 326 00:33:00,480 --> 00:33:02,524 నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే, నువ్వు నాకు... 327 00:33:09,448 --> 00:33:10,741 ఇక్కడ ఏం జరుగుతోంది? 328 00:33:13,327 --> 00:33:14,369 మాట్లాడుతున్నాము అంతే. 329 00:33:15,787 --> 00:33:17,331 వీడి అమ్మ నన్ను వీడిని ఇంటికి తీసుకురమ్మంది. 330 00:33:18,207 --> 00:33:19,291 పదా, డాన్. 331 00:33:34,348 --> 00:33:36,683 అతను సరిగ్గా అవసరమైన సమయానికి వచ్చాడు. 332 00:33:37,184 --> 00:33:38,143 భలే తమాషాగా ఉంది, కదా? 333 00:33:39,520 --> 00:33:40,771 నిజానికి అలా ఏం లేదు. 334 00:33:43,023 --> 00:33:44,066 లేదా, అయ్యుండొచ్చులే. 335 00:33:45,984 --> 00:33:47,194 నువ్వు ఏమన్నావు? 336 00:33:48,570 --> 00:33:50,239 వీళ్ళు ఇక్కడ గడ్డిని కొయ్యాలి, ఏమంటావు? 337 00:33:50,239 --> 00:33:51,448 మీరు గడ్డి కోస్తుంటారా? 338 00:33:52,157 --> 00:33:53,367 లేదా? కొయ్యలని ఉండదా? 339 00:33:53,367 --> 00:33:55,369 దానిని నేను తీసుకోనా? సరే. 340 00:33:56,286 --> 00:33:57,496 పదా. 341 00:34:00,749 --> 00:34:01,750 ఎక్కు. 342 00:34:07,464 --> 00:34:09,007 నువ్వు రాకపోయేసరికి నేను చాలా కంగారు పడ్డాను. 343 00:34:12,594 --> 00:34:13,804 సరే. 344 00:34:19,935 --> 00:34:21,687 సరే, పదా. 345 00:34:24,523 --> 00:34:25,357 సరే. 346 00:34:49,547 --> 00:34:50,716 నువ్వు బాగానే ఉన్నావా, డాన్? 347 00:34:52,717 --> 00:34:53,719 అవునా? 348 00:34:58,724 --> 00:35:00,184 మీరు అక్కడ ఏం చేస్తున్నారు? 349 00:35:02,853 --> 00:35:03,854 ఏమీ లేదు. 350 00:35:05,772 --> 00:35:06,773 అతను నిన్ను ముట్టుకున్నాడా? 351 00:35:11,320 --> 00:35:12,529 నువ్వు నాకు చెప్పొచ్చు. 352 00:35:21,538 --> 00:35:26,293 సరే, మీ అమ్మని పెళ్లి చేసుకోమని అడుగుదాం అనుకుంటున్నా. 353 00:35:28,462 --> 00:35:30,005 - అవునా? - అవును. 354 00:35:30,005 --> 00:35:31,381 ఆమెకు కూడా అది నచ్చుతుంది అనుకుంటున్నా. 355 00:35:33,800 --> 00:35:36,136 ఏమంటావు? అవునా? 356 00:35:36,845 --> 00:35:40,224 నిజం ఏంటంటే మీ అమ్మ నిన్ను సాకడానికి కష్టపడుతోంది. 357 00:35:42,726 --> 00:35:44,728 రెండు ఉద్యోగాలు చేయలేక ఇబ్బంది పడుతోంది. 358 00:35:46,688 --> 00:35:48,190 అసలు నిజం ఏంటంటే, 359 00:35:50,150 --> 00:35:54,238 ఆమె నిన్ను కూడా ఉంచుకోవడం ఎలా సాధ్యమవుతుందో నాకు తెలీదు, సరేనా? 360 00:35:58,325 --> 00:36:00,869 నేను ఆమెకు సహాయం చేద్దాం అనుకుంటున్నా. 361 00:36:02,204 --> 00:36:07,376 కానీ... మనం ఒక ఒప్పందం చేసుకోవాలి. 362 00:36:10,629 --> 00:36:13,507 అంటే, అది మన రహస్యం. 363 00:36:14,633 --> 00:36:16,009 నువ్వు ఆ పని చేయగలవా? 364 00:36:17,427 --> 00:36:19,054 - చేయగలను. - అవునా? 365 00:36:42,870 --> 00:36:44,037 నేను ఇప్పుడు ఆపొచ్చా? 366 00:36:47,749 --> 00:36:48,959 ఇది... 367 00:36:49,751 --> 00:36:54,631 నువ్వు చెప్పడం కొనసాగిస్తేనే మంచిది అని నా ఉద్దేశం. 368 00:36:57,009 --> 00:36:58,844 నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మాట్లాడడం ఆపొచ్చు. 369 00:37:00,971 --> 00:37:04,016 కానీ నువ్వు చెప్పడానికి ట్రై చేయడం ముఖ్యం. 370 00:37:08,061 --> 00:37:09,813 మనం ఒక పని చేయాలి. 371 00:37:11,440 --> 00:37:12,941 అలాగే నీకు ఆ పని నచ్చుతుంది. 372 00:37:18,363 --> 00:37:19,990 ఇది మన మధ్య ఉండే రహస్యం. 373 00:37:24,703 --> 00:37:25,829 పదా. 374 00:37:32,961 --> 00:37:34,087 పదా. 375 00:37:45,307 --> 00:37:46,141 వెళ్ళకు. 376 00:38:01,365 --> 00:38:02,533 పదా. ఇక్కడికి రా. 377 00:38:05,077 --> 00:38:07,621 నేను నీకు ఒకటి చూపించాలి అనుకుంటున్నాను అంతే. పదా. 378 00:38:17,548 --> 00:38:18,799 పదా. 379 00:38:48,996 --> 00:38:50,873 హేయ్, నీకు మీ అమ్మని బాధపెట్టాలని లేదు, కదా? 380 00:38:53,125 --> 00:38:55,460 నువ్వు నాకేసి చూడాలి. 381 00:38:56,879 --> 00:38:58,964 హేయ్, అలా ఏడవకూడదు. 382 00:39:03,844 --> 00:39:04,928 మారం చేయకుండా ఉండు. 383 00:39:05,429 --> 00:39:08,182 సరే, పదా. నేను నీకు... నేను నీకు ఒకటి చూపించాలి అనుకుంటున్నాను అంతే. 384 00:39:10,434 --> 00:39:11,435 పదా. 385 00:39:17,232 --> 00:39:21,320 ఆ కొట్టాంలో ఏముందో నేను చూడాలి అనుకుంటున్నా. వాడికి బదులు నన్ను తీసుకెళ్ళు. నేను అమ్మకు చెప్పను. 386 00:39:21,320 --> 00:39:23,447 అలా దరిద్రంగా ఏడవకు! 387 00:39:32,664 --> 00:39:33,999 ఏం పర్లేదు, డాన్. 388 00:39:33,999 --> 00:39:35,709 సరే, పదా. 389 00:39:52,518 --> 00:39:54,895 ఆ తర్వాత ఎన్నాళ్లకు అతను మీ అమ్మను పెళ్లి చేసుకున్నాడు? 390 00:39:55,521 --> 00:39:58,106 కొన్ని నెలలకే. ఆ శీతాకాలంలో. 391 00:39:58,649 --> 00:39:59,858 అలాగే కొనసాగించాడా? 392 00:40:01,276 --> 00:40:02,277 ఆపాల్సిన అవసరం ఏముంది? 393 00:40:06,156 --> 00:40:07,199 మరి మీ అమ్మ? 394 00:40:09,618 --> 00:40:10,619 ఆమెకు అస్సలు తెలీదు. 395 00:40:11,495 --> 00:40:12,663 అలాగే ఎప్పుడూ ఆడమ్ తోనేనా? 396 00:40:13,580 --> 00:40:14,665 ప్రతీసారి. 397 00:40:16,792 --> 00:40:17,960 వాడు నన్ను రక్షించాడు. 398 00:40:21,380 --> 00:40:22,798 మరి తనకు ఏమైంది? 399 00:40:24,132 --> 00:40:25,259 వాడు ఎలా చనిపోయాడు? 400 00:40:36,103 --> 00:40:38,105 ఈ విషయానికి అరియానతో అసలు ఎలాంటి సంబంధం ఉంది? 401 00:40:40,190 --> 00:40:44,152 నేను అరియాన ఇంకా రాకఫెల్లర్ సెంటర్ గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాము అనుకున్నాను. 402 00:41:11,513 --> 00:41:13,974 మీకు గాని, మీకు తెలిసిన వారికి గాని సహాయం అవసరం అయితే, 403 00:41:13,974 --> 00:41:16,393 APPLE.COM/HERETOHELP కు వెళ్ళండి 404 00:42:06,193 --> 00:42:08,195 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్