1 00:01:17,703 --> 00:01:19,705 ఇది జరిగింది అంటే నమ్మలేకపోతున్నాను. 2 00:01:19,788 --> 00:01:22,958 నేను నిద్ర మేల్కొన్న ప్రతీ రోజూ, ఇదొక పీడకల అయితే బాగుండు అనుకుంటున్నాను. 3 00:01:23,041 --> 00:01:24,042 మయామి 2000 4 00:01:24,126 --> 00:01:27,129 కానీ ఇప్పుడు వీడు… 5 00:02:06,585 --> 00:02:09,922 నేను బాధపడిన ప్రతీరోజు మా అమ్మ నాకు అండగా ఉంది. 6 00:02:10,005 --> 00:02:11,006 ప్రస్తుత రోజు 7 00:02:11,089 --> 00:02:14,510 నా చిన్నప్పుడు, పార్కులో నా పెంపుడు తాబేలును పోగొట్టుకున్నప్పుడు. 8 00:02:14,593 --> 00:02:17,971 అలాగే నాకు 16 ఏళ్ల వయసులో, మొదటి సారి నా మనసు విరిగినప్పుడు. 9 00:02:19,765 --> 00:02:22,351 కానీ ఈ రోజు, నా జీవితంలోనే అత్యంత దారుణమైన రోజు, 10 00:02:22,434 --> 00:02:26,146 కానీ ఇదంతా సరవుతుందని నాకు సర్ది చెప్పడానికి అమ్మ నాతో లేదు. 11 00:02:28,273 --> 00:02:30,234 మా అమ్మ లేకుండా నేను ఎలా బ్రతుకుతానో నాకు తెలియడం లేదు… 12 00:02:30,317 --> 00:02:32,569 డానియేలకి కొడుకు ఉన్నాడని తెలుసా? 13 00:02:33,529 --> 00:02:35,864 -నీ ఆత్మకు శాంతి చేకూరాలి. -వాడి వయసు ఎంత? 14 00:02:35,948 --> 00:02:38,742 పంతొమ్మిదా? ఇరవై? 15 00:03:22,578 --> 00:03:24,162 డానియేల ఇంట్లో నువ్వు ఏం చేస్తున్నావు, ఆహ్? 16 00:03:25,122 --> 00:03:28,166 మనల్ని ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తుందో నేరుగా అడుగుదాం అని వెళ్ళాను. 17 00:03:28,250 --> 00:03:29,501 మరి మన డబ్బుల సంగతి ఏంటి? 18 00:03:30,210 --> 00:03:32,087 నాకు తెలీదు. అది తన ఇంట్లో లేదు. 19 00:03:32,171 --> 00:03:34,506 సారి, బేబీ. ఆఫీసు వాళ్ళ ఫోన్. మాట్లాడాల్సి వచ్చింది. 20 00:03:35,591 --> 00:03:37,593 పెడ్రో క్రూజ్. ఇసాబెల్, ఇది నాకు కాబోయే భార్య. 21 00:03:37,676 --> 00:03:38,802 -మిమ్మల్ని కలవడం సంతోషం. -మంచిది. 22 00:03:38,886 --> 00:03:40,220 అతని భార్య, అనా వర్గాస్. 23 00:03:40,304 --> 00:03:41,638 -హలో. -మిమ్మల్ని కలవడం సంతోషం. 24 00:03:41,722 --> 00:03:43,682 నీకు ఏర్పడిన లోటుకు నిజంగా చింతిస్తున్నాను, హ్యూగో. 25 00:03:44,183 --> 00:03:45,184 చాలా థాంక్స్. 26 00:03:46,435 --> 00:03:48,437 మీకు ఏమైనా విషయం తెలిసిందా? 27 00:03:50,564 --> 00:03:51,732 దాని మీదే పని చేస్తున్నాను. 28 00:03:54,067 --> 00:03:59,448 మీ అమ్మను ఎవరు చంపారో నేను కనిపెడతాను. మాట ఇస్తున్నాను. సరేనా? 29 00:04:02,451 --> 00:04:03,994 ఈ లోపు నువ్వు… 30 00:04:04,870 --> 00:04:07,664 నువ్వు ఉండటానికి నీకు కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా? 31 00:04:07,748 --> 00:04:08,749 మీ నాన్న? 32 00:04:10,042 --> 00:04:12,377 లేదు, మా నాన్న చాలా ఏళ్ల క్రితమే మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారు. 33 00:04:12,461 --> 00:04:13,754 అడిగినందుకు క్షమించు. 34 00:04:14,963 --> 00:04:16,964 అవును, నేను ఇంకా మా అమ్మ మాత్రమే ఉండేవారం. 35 00:04:17,716 --> 00:04:18,926 మీరు ఒకరికి ఒకరు బాగా దగ్గర అనుకుంట. 36 00:04:19,510 --> 00:04:21,512 అవును, తను ప్రపంచంలోనే బెస్ట్ అమ్మ. 37 00:04:21,595 --> 00:04:22,721 అవును. 38 00:04:28,644 --> 00:04:30,687 ఇది మా అందరికీ పెద్ద షాక్. 39 00:04:30,771 --> 00:04:32,731 అవును, నిజంగా దారుణం. చూడు, సోఫియా వస్తుంది. 40 00:04:33,315 --> 00:04:36,276 సోఫియా, నాకు కాబోయే భార్య, ఇసాబెల్ కు నిన్ను పరిచయం చేయాలనుకుంటున్నాను. 41 00:04:36,360 --> 00:04:39,488 -మిమ్మల్ని కలవడం సంతోషం. -నాకు కూడా. అలాగే అభినందనలు. 42 00:04:40,364 --> 00:04:42,616 మాకు మీ నిశ్చితార్థం గురించి తెలీదు. మార్కోస్ మాకేం చెప్పలేదు. 43 00:04:43,283 --> 00:04:45,285 అంటే, మేము… మేము ఒకరిని ఒకరం కలుసుకొని 44 00:04:45,369 --> 00:04:47,496 దాదాపుగా 20 ఏళ్లకు పైగానే అయింది అనుకో… 45 00:04:47,579 --> 00:04:51,375 బంగారం, వెళ్లి కొంచెం మన కారుని ఇక్కడికి తీసుకొస్తావా? ప్లీజ్? 46 00:04:54,127 --> 00:04:55,671 -థాంక్స్. -నేను మిమ్మల్ని తర్వాత కలుసా. 47 00:04:55,754 --> 00:04:56,755 బై. 48 00:04:56,839 --> 00:04:57,840 బై. 49 00:05:01,635 --> 00:05:04,638 ఈ విషయం ఎత్తడానికి ఇది మంచి టైమ్ కాకపోవచ్చు, కానీ మీరు సార్జెంట్ ని చూసారా? 50 00:05:04,721 --> 00:05:07,683 లేదు, ఇప్పుడు అది మాట్లాడుకునే టైమ్ కాదు, పెడ్రో. మన స్నేహితురాలిని ఖననం చేసి కొద్దిసేపే అయింది. 51 00:05:07,766 --> 00:05:10,561 హేయ్, తన చావు మాకు కూడా బాధాకరమే, సరేనా? 52 00:05:11,144 --> 00:05:13,897 కానీ తను చేసిన పని గురించి తెలుసుకున్నాకా, ఆమె ఎంత మంచి ఫ్రెండో మాకు తెలీడం లేదు. 53 00:05:13,981 --> 00:05:16,650 సరే, ఒకవేళ మనం తన కొడుకుతో మాట్లాడితే? ఆ కుర్రోడికి ఏమైనా తెలిసి ఉండొచ్చు. 54 00:05:16,733 --> 00:05:19,695 వాళ్ళ అమ్మను ఖననం చేసిన ప్రదేశంలో, అది కూడా పోలీసుల పక్కన. మంచి ఐడియా. 55 00:05:19,778 --> 00:05:20,988 నేను ఇక్కడి నుండి వెళ్ళాలి. 56 00:05:21,488 --> 00:05:23,115 పోలీసుల దగ్గర డానియేల వీడియోలు ఉన్నాయి. 57 00:05:29,037 --> 00:05:30,372 ఏం వీడియోలు? 58 00:05:31,832 --> 00:05:33,417 తను కాలేజీలో రికార్డు చేసిన వీడియోలు అన్నీ. 59 00:05:33,500 --> 00:05:36,378 అవన్నీ తన ఇంట్లో పెట్టుకుంది, ఇప్పుడు అవి పోలీసుల దగ్గర ఉన్నాయి. వీడియోలు అన్నీ. 60 00:05:36,461 --> 00:05:38,839 కానీ అసలు దాన్ని ఆ రాత్రి నాశనం చేసేసాం కదా. 61 00:05:38,922 --> 00:05:43,051 కచ్చితంగా ఎలా చెప్పగలం? తను నాశనం చేసానని చెప్పింది. కానీ అది మనం చూడలేదు కదా. 62 00:05:43,135 --> 00:05:45,179 అలాగే తను మనల్ని బ్లాక్ మెయిల్ చేసింది. మోసం చేసింది. 63 00:05:45,262 --> 00:05:46,972 -ఇంకొక వీడియో కాపీ ఉండొచ్చు. -పోలీసుల దగ్గర… 64 00:05:51,727 --> 00:05:54,813 మనం 20 ఏళ్ల క్రితం చేసిన పనికి ఆధారం పోలీసుల దగ్గర ఉండొచ్చు అంటున్నావా? 65 00:05:56,315 --> 00:05:57,399 అవును. 66 00:06:01,862 --> 00:06:05,032 నేను నిన్ను దించేసి వెళ్ళిపోవాలి, నాకు ఇంకొక మీటింగ్ ఉంది, బేబీ. 67 00:06:05,115 --> 00:06:06,783 ఏం పర్లేదు. నువ్వేం చింతించకు. 68 00:06:08,577 --> 00:06:10,078 -అయితే, మీరొక లాయర్ అన్నమాట. -అవును. 69 00:06:10,162 --> 00:06:11,371 లాయర్లు అంటే నాకు హడలు. 70 00:06:11,955 --> 00:06:13,457 నేను ఫిగేరువాలో పని చేస్తాను. 71 00:06:13,540 --> 00:06:15,751 రోజూ లాయర్లతో గొడవ పడడమే నా పని. 72 00:06:15,834 --> 00:06:17,294 అయితే మా పని ఎలా ఉంటుందో మీకు తెలుసు. 73 00:06:18,378 --> 00:06:19,880 చెప్పాలంటే, నాకు మీ పని నచ్చుతుంది. 74 00:06:19,963 --> 00:06:22,674 కానీ, లాయర్ల గురించి అస్తమాను సణుగుకునేది ఇక్కడ ఉన్న మార్కోస్. 75 00:06:22,758 --> 00:06:25,260 లేదు, అస్తమాను కాదు. కొన్ని సార్లు ఏమీ అనను. 76 00:06:25,344 --> 00:06:26,386 బేబీ… 77 00:06:26,929 --> 00:06:29,473 ఏదైతేనేం, నీకు ఆ భయం ఎలా పుట్టుకొచ్చిందో మనం కనిపెట్టాలి. 78 00:06:30,432 --> 00:06:33,101 చూసారా? ఈ మనిషి పూర్తి విషయాలు బయట పెట్టనిది లాయర్ల దగ్గర మాత్రమే కాదు. 79 00:06:33,185 --> 00:06:34,186 అర్ధమవుతుంది. 80 00:06:34,937 --> 00:06:36,897 అందుకే నాకు ఇతని ఫ్రెండ్స్ ని కలవడం ఇష్టం. 81 00:06:36,980 --> 00:06:39,858 తనకు వ్యతిరేకంగా నేను వాడుకోగల బోలెడన్ని విషయాలు వాళ్లకు తెలుసని నా ఉద్దేశం. 82 00:06:39,942 --> 00:06:41,818 -ఇక ఆపు. -కొన్ని విషయాలు అయితే ఉన్నాయ్. 83 00:06:42,569 --> 00:06:45,280 ఈ విషయంలో కనీసం కొంతైన మంచి బయటపడింది. 84 00:06:45,906 --> 00:06:47,699 మీరు మళ్ళీ మాట్లాడుకోవడం మొదలుపెట్టారా? 85 00:06:47,783 --> 00:06:48,784 అవును. 86 00:06:50,702 --> 00:06:54,164 ఇది బాధాకరం. మేము చాలా దగ్గరగా ఉండేవారం. 87 00:06:55,874 --> 00:06:57,251 అవునా? 88 00:06:57,334 --> 00:06:58,335 అయితే, మరి ఏమైంది? 89 00:06:59,044 --> 00:07:02,714 ఒకరికి ఒకరం దూరంగా ఇరవై ఏళ్ళు గడిచిపోయాయి. అదే జరిగింది, అంతకు మించి ఏమీ లేదు. 90 00:07:04,299 --> 00:07:06,885 ఇప్పుడు మేమిద్దరం అపరిచితుల లాంటివారం, అవునా? 91 00:07:06,969 --> 00:07:07,970 చాలా వింతైన ఫీలింగ్. 92 00:07:08,053 --> 00:07:09,388 అవును, నిజమే కదా? 93 00:07:09,972 --> 00:07:11,306 నాకొక విషయం చెప్పండి. 94 00:07:12,015 --> 00:07:15,018 ఇతను కాలేజీలో ఎలా ఉండేవాడో చెప్పండి. నాకు తెలుసుకోవాలని ఉంది. 95 00:07:15,769 --> 00:07:18,981 ఇప్పుడు ఉన్నట్టు సీరియస్ గా అస్సలు ఉండేవాడు కాదు అని మాత్రం కచ్చితంగా చెప్పగలను. 96 00:07:21,817 --> 00:07:26,613 తనకు… అంటే, అప్పట్లో అమ్మాయిలకు పిచ్చి ఎక్కించిన అవే కళ్ళు ఇప్పటికీ తనకు ఉన్నాయి. 97 00:07:28,824 --> 00:07:30,033 -లేదు. -అవును. 98 00:07:34,788 --> 00:07:36,790 -అంటే కాలేజీలో పెద్ద ప్లే బాయ్ అన్నమాట. -కాదు. 99 00:07:36,874 --> 00:07:39,334 -వింటుంటే చాలా ఆసక్తిగా ఉంది. -లేదు, నేనేం ప్లే బాయ్ ని కాదు. 100 00:07:41,044 --> 00:07:43,046 నేనొక ఆదర్శవాదిని… 101 00:07:44,214 --> 00:07:45,215 కలలు కనేవాడిని. 102 00:07:46,383 --> 00:07:48,010 ఏమో. నాకు ప్రపంచాన్ని మార్చాలని ఉండేది, 103 00:07:48,886 --> 00:07:52,472 కానీ జీవితాం ఎలాంటిదని తెలియకుండా దౌర్భాగ్యంగా ఉండేవాడిని. నిజ జీవితం. 104 00:07:53,265 --> 00:07:54,600 ఆ వయసులో అందరూ అంతే, కదా? 105 00:08:05,611 --> 00:08:07,196 క్రూజ్ 106 00:08:07,279 --> 00:08:08,739 బ్రేడి 107 00:08:16,079 --> 00:08:18,123 ఎలా ఉన్నావు? 108 00:08:19,082 --> 00:08:20,083 అంత బాగా లేను. 109 00:08:21,335 --> 00:08:22,920 నాకు చాలా బాధగా ఉంది, హ్యూగో. 110 00:08:26,381 --> 00:08:28,133 ఆమె వాడికి ఇప్పుడు ఏం చెప్పి ఉంటుంది? 111 00:08:29,218 --> 00:08:31,720 తను మన స్నేహితురాలే అయినా మనకు తన గురించి ఏమీ తెలీదు. 112 00:08:31,803 --> 00:08:33,263 తనకు కొడుకు ఉన్నాడన్న విషయం కూడా. 113 00:08:34,306 --> 00:08:37,726 లేదు, అలాగే చూస్తుంటే తన ఆర్థిక స్థితి కూడా అంత బాలేనట్టు ఉంది. 114 00:08:39,686 --> 00:08:40,895 ఏంటి? 115 00:08:42,356 --> 00:08:45,067 -ఏమీ లేదు. -అనుకున్నట్టే వాడికి ఏమీ తెలీదు. 116 00:08:45,150 --> 00:08:48,737 తానొక బ్లాక్ మెయిల్ చేసే చెత్త మనిషినని తన పిల్లలకు తెలియడం ఎవరికి ఇష్టం ఉంటుందిలే. 117 00:08:48,820 --> 00:08:51,240 ఆ కుర్రాడికి ఏమీ తెలీదు. కొంచెం కూడా. 118 00:08:51,823 --> 00:08:53,617 బ్లాక్ మెయిల్ గురించి లేదా డబ్బుల గురించి కూడా. 119 00:08:55,285 --> 00:08:56,286 ఏం డబ్బులు? 120 00:08:57,746 --> 00:08:59,873 -నువ్వు ఒప్పుకునేదానివి కాదని నాకు తెలుసు. -ఏం డబ్బులు? 121 00:08:59,957 --> 00:09:01,542 -ఇది గొడవకు సమయం కాదు. -డబ్బులు ఇచ్చావా? 122 00:09:01,625 --> 00:09:02,960 -అది ముఖ్యం కాదు. -మరి ఇప్పుడు… 123 00:09:03,043 --> 00:09:05,671 ఇక చాలు, ప్లీజ్. ఇప్పుడు ఆ డబ్బులు వెతికి పట్టుకోవడమే ముఖ్యమైన విషయం 124 00:09:05,754 --> 00:09:09,049 -ఎందుకంటే ఆ డబ్బు ఇక్కడలేదు. -డబ్బు తనని చంపిన వాళ్ళ దగ్గర ఉంది కదా? 125 00:09:10,092 --> 00:09:11,885 ఇది ఒక గొప్ప సినిమా స్క్రిప్ట్ లాగ లేదు? 126 00:09:11,969 --> 00:09:14,972 ఒక మిలియన్ డాలర్లు వెనక్కి వసూలు చేస్తూ ఇంకొక నాలుగు కొట్టేసే అవకాశం, బాగుంది కదా? 127 00:09:15,514 --> 00:09:19,226 మనలో ఒకరు ఇలాంటి పని చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. 128 00:09:19,309 --> 00:09:20,811 మనందరం ఒకటే కావాలనుకున్నాం, కదా? 129 00:09:20,894 --> 00:09:24,439 ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, డానియేల ఆ డబ్బును ఎక్కడ దాచి ఉంటుంది? 130 00:09:25,274 --> 00:09:28,986 అర్ధమైంది. ఇదంతా తన పనే అని అలా తెల్సింది అన్నమాట. డబ్బు వల్ల. 131 00:09:29,820 --> 00:09:31,530 ఆ బ్లాక్ మెయిల్ కి భయపడి మీలో ఎవరెవరు డబ్బు ఇచ్చారు? 132 00:10:10,444 --> 00:10:11,361 మయామీ-డెడ్ పోలీస్ డిపార్ట్మెంట్ 133 00:10:11,445 --> 00:10:13,906 అంటే ఇప్పుడు "పార్టీ చేసుకోవడానికి కలిసి 134 00:10:13,989 --> 00:10:17,159 ఇంటికి క్యాబ్ లో వెళ్లాం" అన్న కథ అబద్దం అంటావా? 135 00:10:17,659 --> 00:10:21,538 అవును. కీ లార్గో నుండి ట్యాక్సీ వచ్చిందని 136 00:10:21,622 --> 00:10:25,167 మయామి-డెడ్ ప్రాంతంలో ఏ ట్యాక్సీ కంపెనీ రికార్డుల్లో లేదు. కాబట్టి, అవును. 137 00:10:25,834 --> 00:10:28,295 -నువ్వు వాళ్లందరికీ ఫోన్ చేసావా? -అవును. 138 00:10:28,378 --> 00:10:30,255 నేను నిన్ను తక్కువగా అంచనా వేసినట్టు ఉన్నాను. 139 00:10:32,299 --> 00:10:37,930 అయితే, అలహాన్ద్రో మద్యం మత్తులో కారు నడుపుతున్నాడని, 140 00:10:38,013 --> 00:10:41,058 అలాగే యాక్సిడెంట్ కావడానికి ముందు గుండె పోటుతో చనిపోయాడని మనకు తెలుసు. 141 00:10:41,558 --> 00:10:45,979 మరి అతనితో కారులో వారు ఉన్నప్పుడు, అక్కడే ఉండకుండా ఎందుకు పారిపోయారు? 142 00:10:46,063 --> 00:10:47,397 ఇన్ని అబద్దాలు ఎందుకు చెప్తున్నారు? 143 00:10:49,650 --> 00:10:50,943 హే, సాందొవల్. 144 00:10:52,027 --> 00:10:54,029 -నీ ఎత్తు ఎంత? -6'1". 145 00:10:54,112 --> 00:10:57,157 నాకు చిన్న సహాయం చేస్తావా? కొంచెం డ్రైవర్ సీట్ లో కూర్చుంటావా, ప్లీజ్? 146 00:11:07,417 --> 00:11:10,587 అలహాన్ద్రో 6'3" అడుగుల ఎత్తు. అతను డ్రైవింగ్ చేస్తున్నట్టు అయితే, 147 00:11:10,671 --> 00:11:12,756 మరి సీట్ ని అంత వెనక్కి ఎందుకు లాక్కుని ఉంటాడు? 148 00:11:12,840 --> 00:11:15,425 -నువ్వు అలా కూర్చుని నడపగలవా? -నడపలేను. 149 00:11:20,973 --> 00:11:23,350 ఒకవేళ అలహాన్ద్రో డ్రైవింగ్ చేస్తుండకపోతే… 150 00:11:24,893 --> 00:11:26,228 -సరే, సరే. -నువ్వు ఏం చేస్తున్నావు? 151 00:11:26,311 --> 00:11:27,980 ఆగు. వాడిని వెనక్కి పడుకోబెట్టు. 152 00:11:28,063 --> 00:11:29,982 -పైకి లేపు. -సరే. పదా. 153 00:11:37,531 --> 00:11:38,615 పైకి లేపండి. 154 00:11:43,829 --> 00:11:45,581 వీడి సెల్ ఫోన్ ఎక్కడికి పోయింది? 155 00:11:45,664 --> 00:11:48,041 కారులో లేదు. మళ్ళీ వెతికి చూసాం. 156 00:11:48,125 --> 00:11:49,251 కచ్చితంగా ఉండి తీరాలి. 157 00:11:49,960 --> 00:11:53,547 అంటే, వాళ్ళ అమ్మ తాను అలహాన్ద్రోకి రాత్రంతా ఫోన్ చేసానని చెప్పారు, కాబట్టి… 158 00:11:55,674 --> 00:11:58,177 అది ఇక్కడ లేకపోతే, దాన్ని ఎవరో దాస్తున్నారని అర్ధం. 159 00:12:01,054 --> 00:12:02,431 మళ్ళీ వెతకండి. 160 00:12:02,973 --> 00:12:04,725 అవసరమైతే కారును విడదీసి మరీ వెతకండి. 161 00:12:12,274 --> 00:12:16,570 అనా. అనా, ప్లీజ్. కాస్త నేను చెప్పేది వింటావా, ప్లీజ్? 162 00:12:17,112 --> 00:12:18,739 అనా, నాకు అంతకు మించి ఏం చేయాలో తెలియలేదు, సరేనా? 163 00:12:18,822 --> 00:12:21,783 ఎలా ఆ సమస్య నుండి బయట పడాలో తోచలేదు. 164 00:12:21,867 --> 00:12:24,411 అంటే ఇప్పుడు నీ లెక్క ప్రకారం, మనం ఆ సమస్య నుండి బయటపడిపోయాం అన్నమాట. 165 00:12:24,494 --> 00:12:26,163 లేదా ఇంకా కోరుకుపోయాం ఏమో. 166 00:12:30,417 --> 00:12:32,586 ఒక మాట చెప్పు. అంత డబ్బు నీకు ఎక్కడిది? 167 00:12:32,669 --> 00:12:34,213 మన దగ్గర అంత డబ్బు లేదు కదా. 168 00:12:35,756 --> 00:12:39,760 పెడ్రో, నీకు ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? 169 00:12:39,843 --> 00:12:42,513 ప్రచారానికని సేకరించిన డబ్బు ఇచ్చా. సరేనా? 170 00:12:47,184 --> 00:12:48,227 ఏమాత్రం నమ్మలేకపోతున్నాను. 171 00:12:50,562 --> 00:12:51,980 ఏమాత్రం నమ్మలేకపోతున్నాను. 172 00:12:57,069 --> 00:13:00,364 అక్రమాన్ని అరికడతాను అని ప్రచారం చేస్తున్న నువ్వు ఎంతటి స్థితికి దిగజారావో చూడు. 173 00:13:00,447 --> 00:13:01,698 నాకు ఇంకేం చేయాలో తోచలేదు. 174 00:13:01,782 --> 00:13:03,534 మరి ఆ డబ్బును ఎలా తిరిగి ఇద్దాం అనుకుంటున్నావు? 175 00:13:10,082 --> 00:13:11,583 వాళ్ళు మనల్ని నాశనం చేసేదాకా ఊరుకోరు. 176 00:13:13,043 --> 00:13:14,586 వాళ్ళు మనల్ని నాశనం చేసేదాకా ఊరుకోరు. 177 00:13:14,670 --> 00:13:16,964 ఈ మాట బయట తెలిస్తే, నీ రాజకీయ ప్రస్థానం పూర్తి కావడం మాత్రమే కాదు, 178 00:13:17,047 --> 00:13:18,715 నిన్ను జైలులో వేసి దొబ్బుతారు, వెధవా. 179 00:13:18,799 --> 00:13:21,802 లేదు, ఈ విషయం ఎవరికీ తెలియాల్సిన పని లేదు, సరేనా? ఎవరికీ తెలియాల్సిన పని లేదు. 180 00:13:21,885 --> 00:13:23,846 లేదా? ఇదేనా నీ మాస్టర్ ప్లాను? 181 00:13:25,430 --> 00:13:27,349 సరే. నేను ఎలెక్షన్ లో గెలిచిన తర్వాత… 182 00:13:27,432 --> 00:13:29,309 మళ్ళీ దొంగతనం చేస్తావా? ఒకవేళ గెలవకపోతే ఏంటి సంగతి? 183 00:13:29,393 --> 00:13:31,979 -నేను ఆ డబ్బును వెనక్కి రాబడతాను. -ఎలా? 184 00:13:32,855 --> 00:13:34,439 ఎలా? మనకు ఉన్నది ఈ ఇల్లు ఒక్కటే. 185 00:13:34,523 --> 00:13:36,316 సరే, ఇక చాలు! చాలు! 186 00:13:42,573 --> 00:13:43,699 ఏమైంది, బంగారం? 187 00:13:45,951 --> 00:13:47,077 నీకు ఏమైంది? 188 00:13:48,787 --> 00:13:49,955 నీకు ఏమైంది? 189 00:13:52,833 --> 00:13:55,252 నిన్ను ఇలా కొట్టింది ఎవరు వెంటనే నాకు చెప్పు. 190 00:13:56,461 --> 00:13:57,462 లూయిస్? 191 00:14:01,758 --> 00:14:02,759 చీజ్ పఫ్స్ 192 00:14:22,529 --> 00:14:25,115 ఆ చెత్త తినడం మానెయ్, లూయిస్. 193 00:14:25,199 --> 00:14:27,743 అది తింటే లావుగా తయారై, మెహం మీద మొటిమలు వస్తాయి. సరేనా? 194 00:14:39,755 --> 00:14:42,549 నన్ను క్షమించు, సరేనా? సారి. 195 00:14:47,221 --> 00:14:51,433 ప్రస్తుతం నువ్వు ఇబ్బందికర స్థితిలో ఉన్నావని నాకు తెలుసు. 196 00:14:51,517 --> 00:14:52,601 సరేనా, లూయిస్? 197 00:14:52,684 --> 00:14:55,354 నేను అర్ధం చేసుకోగలను. ఒకప్పుడు నాకు నీలాగా 11 ఏళ్ల వయసే. 198 00:14:56,313 --> 00:14:57,397 -కానీ… -నాకు 12 ఏళ్ళు, నాన్నా. 199 00:15:00,776 --> 00:15:05,614 సరే, కానీ విషయం ఏంటంటే, ఇలాగే ఉంటే నీ పరిస్థితి ఏమాత్రం బాగుపడదు, సరేనా? 200 00:15:06,823 --> 00:15:10,744 ఎందుకంటే తర్వాత, నువ్వు హై స్కూల్ ఇంకా ఆపై కాలేజీకి వెళ్లాల్సి ఉంటుంది. 201 00:15:10,827 --> 00:15:15,541 ఒకసారి అక్కడికి వెళ్ళాకా, పిల్లలు ఇక్కడి కంటే చాలా క్రూరంగా ప్రవర్తిస్తారు. సరేనా? 202 00:15:15,624 --> 00:15:20,337 నీ కళ్లద్దాలు ఇంకా మొటిమలు చూసి నిన్ను ఏడిపించడానికి అస్సలు సంకోచించరు. 203 00:15:20,420 --> 00:15:22,756 నువ్వు గనుక లావుగా అయితే, నీ బరువును బట్టి కూడా ఏడిపిస్తారు. 204 00:15:22,840 --> 00:15:25,259 అందుకే నువ్వు వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు అంటున్నాను. 205 00:15:25,342 --> 00:15:26,635 సరేనా? కొంచెం… 206 00:15:27,511 --> 00:15:28,512 పదా. 207 00:15:29,221 --> 00:15:31,682 లేట్ చేసినందుకు క్షమించండి. దయచేసి లోపలికి రండి. 208 00:15:32,975 --> 00:15:37,104 నేను ఇప్పుడే… జోయి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడాను. 209 00:15:37,187 --> 00:15:38,438 ఆగండి. ఆగండి. 210 00:15:39,481 --> 00:15:41,358 జోయి? అమ్మాయా? 211 00:15:42,442 --> 00:15:44,945 -చెత్త ముండ. -శ్రీమతి. క్రూజ్ గారు. 212 00:15:45,028 --> 00:15:47,614 అమ్మాయైనా అబ్బాయి అయినా నాకు అవనసరం, 213 00:15:47,698 --> 00:15:49,992 నా కొడుకును ఏడిపించకుండా ఉంటే మర్యాదగా ఉంటుంది. 214 00:15:50,492 --> 00:15:52,786 జోయి వాళ్ళ అమ్మా నాన్నలు ఆమెతో తను ఇకపై 215 00:15:52,870 --> 00:15:56,665 లూయిస్ గురించి అలాగే మీ గురించి ఎలాంటి చెడ్డమాటలు అనకుండా చూసుకుంటాం అని… 216 00:15:57,457 --> 00:15:59,376 ప్రమాణం చేశారు. 217 00:16:03,297 --> 00:16:04,548 నా గురించి కూడా? 218 00:16:05,883 --> 00:16:06,884 లూయిస్. 219 00:16:07,634 --> 00:16:09,595 -హేయ్, లూయిస్. -ఆగు. మొండి పట్టకు. 220 00:16:09,678 --> 00:16:11,930 విషయం తెలుసుకోవాలి అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. సరేనా? లూయిస్. 221 00:16:13,182 --> 00:16:14,641 లూయిస్, ఆ పిల్ల ఏమంది? 222 00:16:14,725 --> 00:16:16,768 ఆమె నువ్వొక వలస వచ్చిన చేతకాని వెధవవి అంది. 223 00:16:16,852 --> 00:16:19,229 ప్రస్తుతం ఉన్న స్థాయికి నోచుకోని పనికిమాలినోడివి అంది. 224 00:16:20,063 --> 00:16:23,567 అలాగే ఎలక్షన్ లో బ్రేడి నిన్ను చిత్తుగా ఓడిస్తాడు అంది. 225 00:16:27,571 --> 00:16:28,572 సంతోషమా? 226 00:16:43,212 --> 00:16:46,215 మెరుగైన భవిష్యత్ కొరకు బ్రేడిని మేయర్ చేయండి 227 00:16:59,102 --> 00:17:03,273 హేయ్, కుర్రోడా. అనుమతి లేకుండా జనం కార్లపై ఇలాంటి చెత్తను పెట్టకు. 228 00:17:03,357 --> 00:17:05,733 చాలా బాగుంది. నీకు మర్యాద చాలా ఎక్కువ, కదా? 229 00:17:17,579 --> 00:17:19,039 పదా! 230 00:17:22,960 --> 00:17:24,502 -అవును! సూపర్! -పదండి! పదండి! 231 00:17:24,586 --> 00:17:26,255 ఫ్లోరిడా స్టేట్ ఛాంపియన్షిప్స్ కి స్వాగతం! 232 00:17:38,851 --> 00:17:42,020 బాల్డ్ విన్! బాల్డ్ విన్! 233 00:17:43,856 --> 00:17:45,858 బాల్డ్… ఇక్కడ ఒక టేప్ మిస్ అవుతుంది. 234 00:17:45,941 --> 00:17:47,776 ఇక్కడ 34 తర్వాత 36వ టేప్ ఉంది. 35వ టేప్ ఎక్కడ? 235 00:17:47,860 --> 00:17:50,320 ఆ ఇంట్లో నుంచి తెచ్చిన టేప్ లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. 236 00:17:50,404 --> 00:17:54,116 కాదు, అన్నీ లేవు. 35వ టేప్ లేదు. చూడు. ఇక్కడ నేరం జరిగిన సీన్ ఫొటోలో అయితే ఉంది. 237 00:17:54,199 --> 00:17:56,660 బహుశా ఆధారాల గదిలో ఉండిపోయిందేమో. నేను వెళ్లి చూస్తాను. 238 00:17:56,743 --> 00:17:58,036 సరే. చాలా థాంక్స్. 239 00:18:00,706 --> 00:18:04,418 రిటైర్ అవ్వడం అంటే ఇక మీరు ఆఫీసుకు రావాల్సిన పని లేదని అర్ధం, మర్చిపోయారేమో. 240 00:18:04,501 --> 00:18:07,671 ఇక చాలులే. నాకు కాస్త విరామం కావాలి. మనవళ్లతో వేగలేకపోతున్నాను. 241 00:18:07,754 --> 00:18:09,089 వాళ్ళు కూడా మీతో వేగలేకపోతున్నారు లెండి. 242 00:18:09,756 --> 00:18:12,301 అయితే, యాదృచ్చికంగా ఏదో అలా తిరుగుతూ ఆఫీసుకు వచ్చేసారా? 243 00:18:12,384 --> 00:18:13,844 నువ్వు ఇవాళ కీమో థెరపీకి వెళ్లలేదా? 244 00:18:14,678 --> 00:18:18,724 హేయ్. ఆగు. నువ్వు మెడికల్ లీవ్ ఎప్పుడు పెడుతున్నావు? 245 00:18:18,807 --> 00:18:20,517 నాకు చాలా పని ఉంది. 246 00:18:20,601 --> 00:18:21,602 ఒక విషయం చెప్పనా? 247 00:18:22,519 --> 00:18:24,062 మనం కలిసి పని చేసిన మొదటి కేసు గుర్తుందా? 248 00:18:24,813 --> 00:18:27,107 ఆ కార్ యాక్సిడెంట్. మనం పరిష్కరించలేకపోయిన కేసు? 249 00:18:29,693 --> 00:18:33,322 ఇప్పుడు ఇంకొకరు చనిపోయారు. మళ్ళీ వారే అనుమానితులు. 250 00:18:33,405 --> 00:18:35,449 కానీ ఈ సారి, సల్లి, ఏం చేసైనా దోషులను పట్టుకుంటా. 251 00:18:35,532 --> 00:18:37,910 ఈ భూమి మీద నేను చేయబోయే చివరి పని అదే అయినా లెక్క చేయను. 252 00:18:37,993 --> 00:18:40,954 సరే, నువ్వు ఇలాగే విశ్రాంతి లేకుండా పని చేస్తే నిజంగానే అదే నీ చివరి పని అవుతుంది. 253 00:18:41,038 --> 00:18:43,749 నేనేం కదలలేకుండా లేను. నాకొక ఉద్యోగం ఉంది. 254 00:18:43,832 --> 00:18:45,250 కానీ దానికి మూల్యం ఏంటి? 255 00:18:45,876 --> 00:18:48,253 నువ్వు ఎంత చేసిన నీ సోదరుడు ప్రాణాలతో ఏం తిరిగి రాడు కదా. 256 00:18:49,254 --> 00:18:51,089 సార్జెంట్, ఒక విషయం తెల్సింది. 257 00:18:51,173 --> 00:18:54,134 నా కొత్త పార్టనర్ ని నీకు పరిచయం చేస్తా. బెలిండా, ఇది సల్లివన్, 258 00:18:54,218 --> 00:18:56,929 నాకు బాగా చిరాకు తెప్పించే పాత పార్టనర్. 259 00:18:57,721 --> 00:18:59,473 నువ్వు అన్నిటికీ సిద్ధంగా ఉన్నావని ఆశిస్తున్నా, డిటెక్టివ్. 260 00:18:59,556 --> 00:19:01,642 -ఈ మనిషికి అలుపు అనేదే ఉండదు. -తప్పుకోండి. 261 00:19:03,268 --> 00:19:05,145 అయితే… ఒక్క క్షణం. థాంక్స్, బైలీ. 262 00:19:06,396 --> 00:19:08,023 ల్యాబ్ ఫలితాలు వెనక్కి వచ్చాయా? 263 00:19:08,106 --> 00:19:10,526 మధ్యాహ్నానికి వస్తాయి. కానీ నాకు మార్కోస్ కి సంబంధించిన… 264 00:19:10,609 --> 00:19:14,071 -మన ఐటి వాళ్ళు సెల్ ఫోన్ విషయాన్ని త్వరగా తేల్చాలి. -అతను దానిమీదే అని చేస్తున్నాడు. నేను ఒక విషయం… 265 00:19:14,154 --> 00:19:16,865 చూడు, అదంతా కాదు, నువ్వు వాడికి ఫోన్ చేయాలి. వాడికి చిరాకు తెప్పించాలి, సరేనా? 266 00:19:16,949 --> 00:19:19,493 వాడొక వెధవ, సరేనా? అవసరమైతే ప్రతి అరగంటకు ఫోన్ చెయ్. 267 00:19:19,576 --> 00:19:21,245 ఇది చాలా ముఖ్యం. 268 00:19:22,246 --> 00:19:25,832 మనం ఆ టేప్ లను కనిపెట్టేసరికి మార్కోస్ హెర్రెరో ఇంకా ఆ ఇంట్లోనే ఉన్నాడు, అవునా? 269 00:19:25,916 --> 00:19:27,000 ఒకసారి దాన్ని ద్రువీకరించుకుంటా. 270 00:19:27,584 --> 00:19:30,003 నేను నీకొక సంగతి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. కాస్త వింటానంటే చెప్తాను. 271 00:19:30,087 --> 00:19:31,296 ఈ మనిషి ఎప్పటికీ మారదు. 272 00:19:32,464 --> 00:19:34,925 నన్ను మార్కోస్ హెర్రెరో విషయంలో కాస్త సమాచారం సేకరించమన్నావు. 273 00:19:35,008 --> 00:19:37,261 సరే, ఏం తెలిసిందో చూడు. 274 00:19:44,518 --> 00:19:46,270 నేను నిన్ను ఒకటి అడగాలి. 275 00:19:46,353 --> 00:19:47,896 సమాధానం చెప్పే ముందు బాగా ఆలోచించుకో. 276 00:19:47,980 --> 00:19:51,525 దానిని బట్టే రానున్న 30 ఏళ్లలో నీ పరిస్థితి ఎలా ఉండబోతుందనేది ఆధారపడి ఉంటుంది. 277 00:19:51,608 --> 00:19:53,151 నీకు తెలియని విషయం ఇంకేమైనా ఉందా? 278 00:19:56,405 --> 00:19:57,906 మనం మాట్లాడుకున్నవన్నీ ఆలోచిస్తే, ఇంకేం లేదు. 279 00:19:57,990 --> 00:20:00,325 కానీ, ఒక మాట చెప్పనా? ఆలోచిస్తే నాకు అనిపించింది ఏంటంటే… 280 00:20:00,409 --> 00:20:01,535 హలో, సర్. 281 00:20:03,745 --> 00:20:06,415 నేను కూడా నిన్ను అదే ప్రశ్న అడుగుతాను. నువ్వు డానియేలని ఫాలో అయినప్పుడు, 282 00:20:06,498 --> 00:20:08,083 నాకు తెలియాల్సిన విషయం ఏమైనా చోటు చేసుకుందా? 283 00:20:09,418 --> 00:20:10,544 అంటే నీ ఉద్దేశం ఏంటి? 284 00:20:10,627 --> 00:20:12,546 నాకు ఏం ఉద్దేశం లేదు. ఒక ప్రశ్న అడుగుతున్నాను అంతే. 285 00:20:12,629 --> 00:20:13,589 ఎందుకంటే నాకు తెలిసినంత వరకు, 286 00:20:14,423 --> 00:20:16,175 డానియేలని ప్రాణాలతో చూసిన చివరి వక్తివి నువ్వే. 287 00:20:16,258 --> 00:20:17,259 అవును. 288 00:20:18,552 --> 00:20:21,221 మీ నాన్న అడిగారన్న కారణంగా నువ్వు చేతులారా ఏర్పరుచుకున్న సమస్య నుండి 289 00:20:21,305 --> 00:20:23,098 నిన్ను బయటపడేయడానికి నేను ప్రయత్నించడం నిజమే. 290 00:20:24,892 --> 00:20:27,436 కానీ నీకోసమే లేక ఎవరి కోసమైనా సరే నేను ఎలాంటి నేరాలు చేసేది లేదు. 291 00:20:28,145 --> 00:20:30,731 కాబట్టి నోరు మూసుకొని, నా పని నన్ను చేయనివ్వు. 292 00:20:43,660 --> 00:20:45,537 మీరు మాకు అబద్దం చెప్పారు, మిస్టర్ హెర్రెరో. 293 00:20:46,872 --> 00:20:50,334 డానియేల మారిని హత్య చేయబడిన రాత్రి, అంటే శుక్రవారం రాత్రి, 294 00:20:50,417 --> 00:20:53,629 మీరు క్లినిక్ లో పని చేస్తున్నాను అన్నారు, కానీ అది నిజం కాదని మాకు తెలుసు. 295 00:20:53,712 --> 00:20:56,173 మా రికార్డుల ప్రకారం మీరు… ఏంటది? 296 00:20:56,256 --> 00:20:58,300 -ఇదే. -అయిదింటికి వెళ్లిపోయారని ఉంది. 297 00:20:58,383 --> 00:21:00,385 అయితే, ఈ సారైనా మాతో నిజం చెప్తారా? 298 00:21:00,469 --> 00:21:02,262 నా క్లయింట్ మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడు. 299 00:21:02,346 --> 00:21:03,347 సరే. 300 00:21:04,389 --> 00:21:06,975 సరే, మీకు కాస్త సహకరిస్తా అంటే, డానియేల ఇంట్లో మాకు ఈ ఆక్సీకోడోన్ 301 00:21:07,059 --> 00:21:10,270 దొరికిందని చెప్పడానికి చింతిస్తున్నాను. 302 00:21:12,606 --> 00:21:14,733 దీనిని స్వీయ వినియోగం కోసం మీరే రాసుకున్నారు అనుకుంటున్నాను. 303 00:21:21,240 --> 00:21:22,241 సరే అయితే. 304 00:21:25,577 --> 00:21:27,120 -ఆగండి. -చెప్పండి? 305 00:21:27,204 --> 00:21:28,580 మార్కోస్. 306 00:21:28,664 --> 00:21:29,665 ప్లీజ్, నన్ను మాట్లాడనివ్వు. 307 00:21:30,415 --> 00:21:31,959 నాకు రెండు నెలల్లో పెళ్లి కాబోతుంది. 308 00:21:32,042 --> 00:21:33,168 చాలా సంతోషం. 309 00:21:33,252 --> 00:21:36,171 నన్ను అడిగితే పెళ్లి చేసుకోవద్దు అంటా. పెళ్లి చేసుకుంటే ప్రేమ తగ్గిపోతుంది అంటారు. 310 00:21:36,255 --> 00:21:38,715 నేను ఎందుకు అబద్దం చెప్పాల్సి వచ్చిందో చెప్పడానికి ఈ విషయం చెప్పాను. 311 00:21:40,926 --> 00:21:42,845 నేను క్లినిక్ లో లేను. అవును, ఆ విషయం నిజమే. 312 00:21:43,595 --> 00:21:44,888 నేను నా కారులో ఉన్నాను. 313 00:21:47,516 --> 00:21:48,517 ఇంకా? 314 00:21:50,102 --> 00:21:53,021 నేను నా మాజీ ప్రియురాలు, సోఫియాతో ఉన్నాను. 315 00:21:53,105 --> 00:21:55,524 నేను తనని తిరిగి హోటల్ కి తీసుకెళ్ళాను, అంతే. 316 00:21:55,607 --> 00:21:58,443 -సోఫియాని ఈ విషయం అడిగితే ఒప్పుకుంటుందా? -అవును. 317 00:22:06,326 --> 00:22:07,619 మీరు డానియేల ఇంటికి ఎందుకు వెళ్లారు? 318 00:22:07,703 --> 00:22:08,954 అది నేను కాదు. 319 00:22:11,874 --> 00:22:12,958 సరేనా? 320 00:22:13,792 --> 00:22:14,793 ఇంకొక విషయం, 321 00:22:15,878 --> 00:22:18,297 డానియేల ఇంట్లో మేము సోదాలు చేస్తుండగా మీరు అక్కడ ఉన్న వీడియో టేప్ లలో 322 00:22:18,380 --> 00:22:19,381 దేనినైనా తీసుకున్నారా? 323 00:22:20,924 --> 00:22:22,176 -వీడియో టేప్ ఆహ్? -అవును. 324 00:22:22,259 --> 00:22:24,219 ఒకటి మిస్ అవుతుంది. మీకు ఏమైనా తెలుసా? 325 00:22:27,431 --> 00:22:28,432 లేదు. 326 00:22:29,641 --> 00:22:32,853 ఇంటి నిండా పోలిసులు ఉన్నారు. తీసుకోవాలి అనుకున్నా నా వల్ల అయ్యేది కాదు. 327 00:22:34,104 --> 00:22:35,105 నేను తీసుకోవాలి అనుకున్నా. 328 00:22:35,189 --> 00:22:36,940 మీరు తీసుకోవాలి అనుకున్నా అంటారు. 329 00:22:44,573 --> 00:22:46,658 మీరు చెప్పింది ధృవీకరించే వరకు ఇక్కడే ఉండండి. 330 00:22:50,329 --> 00:22:51,455 నువ్వొక వెధవవి. 331 00:22:58,128 --> 00:22:59,296 అతన్ని వదిలెయ్యాలా? 332 00:23:02,049 --> 00:23:05,260 అప్పుడే కాదు. అతను అబద్దం చెప్తున్నాడో లేదో చూడాలి. 333 00:23:24,613 --> 00:23:28,325 సోఫియా మేందియట అనే వ్యక్తి ఇక్కడ ఉన్నట్టు రికార్డు ఏమీ లేదు. 334 00:23:29,201 --> 00:23:30,327 అవునా? 335 00:23:30,410 --> 00:23:33,747 అవును, మేడం. ఆ తారీఖున ఆ పేరుతొ ఇక్కడ ఎవరూ లేరు. 336 00:23:34,456 --> 00:23:36,041 కొన్ని రోజులు వెనక్కి వెళ్లగలవా? 337 00:23:36,792 --> 00:23:37,793 తప్పకుండా. 338 00:23:42,631 --> 00:23:43,841 లేదు, ఇక్కడ ఏమీ లేదు. 339 00:23:43,924 --> 00:23:45,133 సరే. చాలా థాంక్స్. 340 00:23:55,602 --> 00:23:57,855 ఏవండీ. మిస్, ఒక క్షణం. 341 00:24:01,358 --> 00:24:05,404 గత మూడు రోజుల సెక్యూరిటీ ఫుటేజ్ చూడటానికి వీలవుతుందా, ప్లీజ్? 342 00:24:07,239 --> 00:24:09,533 నేను అది మా మేనేజర్ ని అడగాలి. 343 00:24:09,616 --> 00:24:11,451 సరే, అడగండి. నేను ఎదురుచూస్తాను. 344 00:24:11,535 --> 00:24:12,828 -సరే. -చాలా థాంక్స్. 345 00:24:15,289 --> 00:24:17,875 వాళ్ళు మనల్ని అవకాశవాదులుగా చూపించానికి చూస్తున్నారు. 346 00:24:17,958 --> 00:24:20,419 -మహమ్మారిని రాజకీయ ప్రయోజనానికి వాడుకున్నందుకు. -రాజకీయ ప్రయోజనమా? ఒక మాట చెప్తా. 347 00:24:20,502 --> 00:24:22,880 ప్రస్తుత పాలనలో ఈ మహమ్మనిని ఏమాత్రం మేనేజ్ చేయలేకపోయారు. 348 00:24:22,963 --> 00:24:25,007 తాము చేతకానివాళ్లమని చాలా స్పష్టంగా చూపించారు. 349 00:24:25,090 --> 00:24:26,133 స్పష్టంగా. 350 00:24:26,216 --> 00:24:29,511 అలాగే, దీనికి బలైపోయిన వారి సంఖ్య చాలా ఎక్కువ. 351 00:24:29,595 --> 00:24:32,181 -అవును. -సరేనా? అలాగే ఆర్థికంగా కూడా పెద్ద దెబ్బ తగిలింది. 352 00:24:32,264 --> 00:24:34,391 మరి, అలాంటప్పుడు వైద్య విధానాన్ని ఏమైనా మార్చారా? 353 00:24:34,474 --> 00:24:35,601 లేదు. 354 00:24:35,684 --> 00:24:38,061 లేదు. చిన్న వ్యాపారాలకు సహాయం చేసారా? 355 00:24:38,145 --> 00:24:39,146 అస్సలు లేదు. 356 00:24:39,229 --> 00:24:42,107 ఇది చాలదా. అలాగే వలస వచ్చిన వారు కూడా. ఎప్పటిలాగే ఆదుకునే నాధుడు లేకుండా మిలిగిపోయారు. 357 00:24:42,191 --> 00:24:45,194 మన ప్రచారానికి ఉన్న మూడు ముఖ్య అంశాలు ఇవే, అవునా కదా? 358 00:24:45,277 --> 00:24:46,278 -అవును. -కాదు. 359 00:24:46,904 --> 00:24:49,656 ఇది వివాదాస్పదమైన విషయం కాబట్టి ఎంత వరకు రిస్క్ చేయాలనేది జాగ్రత్తగా ఆలోచించు. 360 00:24:49,740 --> 00:24:51,408 అలాగే, ప్రస్తుతం నువ్వు ముందంజలో ఉన్నావు. 361 00:24:51,491 --> 00:24:54,453 ముప్పై నుండి అరవై ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు నువ్వు చాలా ఇష్టం. 362 00:24:55,287 --> 00:24:57,873 ఈ విషయం అనాకి తెలియకుండా ఉంటే మంచిది. 363 00:24:57,956 --> 00:24:59,875 అనాకి ఏం తెలీకుండా ఉంటే మంచిది? 364 00:25:02,085 --> 00:25:04,004 మీ భర్త, ఆయన ఒక "సెక్స్ సింబల్" లాంటి వాడు. 365 00:25:06,590 --> 00:25:08,675 అదేం పెద్ద సమస్య కాదు. అవునా? 366 00:25:08,759 --> 00:25:10,886 లేదు, అదేం సమస్య కాదు. 367 00:25:11,887 --> 00:25:13,555 మరి, ఏంటి ఇక్కడ సమస్య? 368 00:25:18,685 --> 00:25:21,772 కోవిడ్ గురించి మాట్లాడితే మనం కొని ఓట్లు పోగొట్టుకునే అవకాశం ఉంది. 369 00:25:21,855 --> 00:25:23,440 మనం అవకాశవాదులంగా కనిపించే అవకాశం ఉంది. 370 00:25:23,524 --> 00:25:26,985 ఈ మహమ్మారి కారణంగా పెడ్రో వాళ్ళ అమ్మను పోగొట్టుకున్నాడు. అందుకో అవకాశ వాదం ఏమీ లేదే. 371 00:25:27,903 --> 00:25:30,030 దానివల్ల బాధింపబడిన వేల మందిలో తాను ఒకడు. ఇక వెళదామా? 372 00:25:39,206 --> 00:25:40,499 ఈ ఐడియా ఆమెదే. 373 00:25:41,750 --> 00:25:42,835 ఇదేదో కొత్తగా ఉంది. 374 00:25:55,222 --> 00:25:56,723 బయటకు రండి. 375 00:26:02,688 --> 00:26:04,231 వాళ్ళు నీతో ఏమన్నారు? 376 00:26:04,731 --> 00:26:06,608 మూడు బ్యాంకుల వారూ ఒకటే అంటున్నారు. 377 00:26:06,692 --> 00:26:08,986 మన లోన్ ని మళ్ళీ ఫైనాన్స్ చేయడానికి కనీసం నెల కావాలంట. 378 00:26:09,069 --> 00:26:10,445 మనం ఇంకొక మార్గాన్ని వెతుక్కోవాలి. 379 00:26:10,529 --> 00:26:11,780 అనా… 380 00:26:13,282 --> 00:26:14,408 -మీ అమ్మని… -లేదు. 381 00:26:14,950 --> 00:26:16,493 -మీ అమ్మ తలచుకుంటే… -లేదు. వద్దు, వద్దు. 382 00:26:16,577 --> 00:26:17,786 అస్సలు వీలు లేదు. ఒప్పుకోను. 383 00:26:17,870 --> 00:26:19,788 -ఆలోచించు అంటున్నాను. -వద్దు అంటున్నా. 384 00:26:25,878 --> 00:26:28,547 నువ్వు జోక్ చేస్తున్నావా? నువ్వు ఇక్కడ ఉంటావా? 385 00:26:29,131 --> 00:26:30,132 అవును. 386 00:26:32,259 --> 00:26:34,595 నేను రావడం వాళ్లకు అభ్యంతరం ఉండదు అనుకుంటున్నావా? 387 00:26:37,139 --> 00:26:38,682 వాళ్లేందుకు అభ్యంతరపడతారు? 388 00:26:43,729 --> 00:26:44,730 పద. 389 00:26:48,483 --> 00:26:49,526 అనా? 390 00:27:07,127 --> 00:27:09,463 నువ్వు మేయర్ కావడం వాడు చూస్తే సంతోషించేవాడు. 391 00:27:10,589 --> 00:27:14,468 మరీ ఆశలు పెంచుకోకండి. ఇతను ఇంకా ఎలెక్షన్స్ లో గెలవాల్సి ఉంది. 392 00:27:14,551 --> 00:27:18,055 నాన్నా, అమ్మమ్మ మరిసా మనకు కావాల్సినన్ని కూల్ డ్రింకులు త్రాగొచ్చు అంటుంది. 393 00:27:18,138 --> 00:27:20,390 మీ బామ్మ మరిసా మిమ్మల్ని మరీ గారం చేస్తుంది. వద్దు. 394 00:27:20,474 --> 00:27:25,395 అదేం పట్టించుకోకండి. నా ఇంట్లో వాళ్ళు ఏం చేయాలనుకున్నా చేయొచ్చు. అవునా? 395 00:27:25,479 --> 00:27:29,024 -నువ్వు దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకురా. -వద్దు. 396 00:27:29,107 --> 00:27:32,736 పరిగెత్తొద్దు! బిడ్డా, ఓరి దేవుడా. 397 00:27:33,403 --> 00:27:35,113 భోజనం కొంచెం సేపట్లో సిద్ధం అవుతుంది. 398 00:27:35,197 --> 00:27:37,574 నేను నీకు సహాయం చేస్తా, వీళ్ళు తమ రాజకీయాల గురించి మాట్లాడుకుంటారు. 399 00:27:37,658 --> 00:27:38,742 సరే మరి, విషయం చెప్పు. 400 00:27:38,825 --> 00:27:40,452 ప్రచారం ఎలా సాగుతుంది? 401 00:27:40,536 --> 00:27:42,788 తాజా పోల్స్ ఎలా ఉన్నాయో చూసాను, 402 00:27:42,871 --> 00:27:44,665 చూస్తుంటే యువకుల ఓట్లు బ్రేడికె పడేలా ఉన్నాయి. 403 00:27:44,748 --> 00:27:49,795 అంటే, బ్రేడి టీవీ ఇంకా ప్రెస్ లో ఎక్కువగా కనిపించడానికి చూస్తున్నాడు. 404 00:27:49,878 --> 00:27:52,005 అలాంటి పబ్లిసిటీని నేనెలా ఢీకొట్టగలను? అది నా వల్ల కాదు. 405 00:27:52,089 --> 00:27:55,133 ఎందుకు కాదు, బాబు? నువ్వు వాడికన్నా వేయి రేట్లు మేలు. 406 00:27:55,217 --> 00:27:58,136 కానీ ఎన్ని రేట్లు మేలైన, చేసేది ఏమీ లేదు. 407 00:27:58,220 --> 00:28:01,807 చాలా మంది ఓటర్లు నేను ప్రతిపాదించిన విషయాలను కనీసం చదవలేదు కూడా. 408 00:28:01,890 --> 00:28:04,226 అలాగే బ్రేడికి ఉన్నంత డబ్బు నా దగ్గర లేదు, 409 00:28:04,309 --> 00:28:06,061 కాబట్టి మాకు… ఓట్లు కూడా కష్టమే. 410 00:28:06,144 --> 00:28:07,938 అందుకు మాకు వేరే మార్గం లేదు. 411 00:28:08,730 --> 00:28:10,440 రా. నాతో ఒకసారి రా. 412 00:28:19,700 --> 00:28:23,453 వద్దు, వద్దు, రోడ్రిగో, నేను… లేదు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. 413 00:28:30,669 --> 00:28:32,713 నువ్వు డబ్బు గురించి కదా మాట్లాడవు. 414 00:28:33,380 --> 00:28:35,591 వద్దు, మీరు ఇప్పటికే నాకు చాలా ఇచ్చారు. 415 00:28:36,175 --> 00:28:37,176 నిజంగా. 416 00:28:37,718 --> 00:28:42,097 అయిదు లక్షల డాలర్లు 417 00:28:43,640 --> 00:28:45,100 పిచ్చిగా మాట్లాడకు, బాబు. 418 00:28:45,184 --> 00:28:48,270 నువ్వు ఆ వెధవను బ్యాలెట్ దగ్గర ఓడించడానికి నేను చేయగలిగింది ఏది ఉన్నా సరే, 419 00:28:48,353 --> 00:28:49,479 నీకు సహాయం చేస్తాను. 420 00:28:57,654 --> 00:28:58,655 ధన్యవాదాలు. 421 00:29:04,703 --> 00:29:05,746 అలహాన్ద్రో! 422 00:29:07,456 --> 00:29:10,501 అవును, వస్తున్నాను. వస్తున్నాను. 423 00:29:10,584 --> 00:29:12,544 ఆగు, ఆగు. ఆగు. 424 00:29:16,006 --> 00:29:18,467 ఊరుకో, నేను రెండే నిమిషాలు లెట్ గా వచ్చా, నాన్నా. అదేం పెద్ద సమస్య కాదు. 425 00:29:18,550 --> 00:29:19,593 కానీ, బాబు… 426 00:29:20,219 --> 00:29:21,845 హే, పెద్రీటో. నువ్వు వస్తున్నావా? 427 00:29:21,929 --> 00:29:22,930 నేను రాలేను. 428 00:29:23,847 --> 00:29:24,932 ఎందుకు? ఏమైంది? 429 00:29:25,015 --> 00:29:26,892 -నేను మా అమ్మకి సహాయం చేయాలి. -కానీ, ఇప్పుడే వెళ్లాలా? 430 00:29:26,975 --> 00:29:29,228 -అవును, కారు సమస్య. -నేను చచ్చినా ఊరుకోను. 431 00:29:29,311 --> 00:29:31,688 -నువ్వు ఇవాళ ఇంకా వేగంగా ఈదాలి, సరేనా? -సరే. 432 00:29:31,772 --> 00:29:33,482 పదా. సిద్ధంగా ఉండు. 433 00:29:36,860 --> 00:29:37,945 వెళ్ళు! 434 00:29:50,791 --> 00:29:52,793 వెళ్ళు వెళ్ళు మ/యు 435 00:30:10,143 --> 00:30:11,144 పదా! 436 00:30:11,228 --> 00:30:12,437 మ/యు మయామి 437 00:30:57,774 --> 00:30:59,026 శనివారం నవంబర్ 12 438 00:30:59,109 --> 00:31:00,110 చెప్పాను కదా. 439 00:31:02,362 --> 00:31:03,488 ఇక మేము వెళ్ళొచ్చా? 440 00:31:03,572 --> 00:31:04,948 ఆగండి. 441 00:31:05,032 --> 00:31:06,700 కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తా 442 00:31:06,783 --> 00:31:09,077 ఎందుకంటే ఇప్పుడు ఇక ఏం జరగనుందో అందరికీ తెలుసు కదా. 443 00:31:10,245 --> 00:31:11,997 ఎఫ్ఎఫ్డబ్ల్యూ అయిదవ కెమెరా 444 00:31:15,375 --> 00:31:18,378 డిటెక్టివ్, మీరు ఇప్పటికే మమ్మల్ని చాలా సేపు ఉంచారు. మీరు దేనికోసం వెతుకుతున్నారు? 445 00:31:21,507 --> 00:31:22,508 దీని కోసం. 446 00:31:27,471 --> 00:31:32,017 అవును. అంటే, నువ్వు తిరిగి కాబోయే భార్య ఇంటికి వెళ్లావు. ఆమె అది నిజమే అంది. 447 00:31:32,601 --> 00:31:35,812 కానీ నీ స్నేహితురాలు సోఫియా మాత్రం… 448 00:31:36,730 --> 00:31:40,317 ఆమె తెల్లవారు జాము 1:45 తర్వాత ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు. 449 00:31:42,027 --> 00:31:44,363 సరే, నాకు కూడా తెలీదు. ఆమె ఎన్నింటికి వెనక్కి వచ్చింది? 450 00:31:45,113 --> 00:31:46,114 ఆమె రాలేదు. 451 00:31:47,074 --> 00:31:49,076 ఆమె ఆ హోటల్ లో ఉండనే లేదు. 452 00:31:50,869 --> 00:31:52,496 ఆమె ఎక్కడ ఉండి ఉంటుందో తెలుసా? 453 00:31:57,251 --> 00:31:59,962 ఇంటర్నేషనల్ ఇన్ 454 00:32:18,480 --> 00:32:19,481 ఛ. 455 00:33:13,702 --> 00:33:15,996 సిల్వియా నాకు ఆక్సీకోడోన్ గురించి చెప్పింది. 456 00:33:16,079 --> 00:33:17,789 దాన్ని మళ్ళీ వాడడం ఎప్పటి నుండి మొదలుపెట్టావు? 457 00:33:17,873 --> 00:33:20,626 నేను ఏమీ వాడడం లేదు, నాన్నా. నన్ను నమ్ము. చెప్పేది విను, నాన్నా. 458 00:33:20,709 --> 00:33:23,587 ఎలా? నిన్ను ఎలా నమ్మాలో నాకు కొంచెం చెప్తావా? 459 00:33:23,670 --> 00:33:27,424 బ్లాక్ మెయిల్ చేస్తున్నారని డబ్బు తీసుకెళ్ళావు. ఇప్పుడేమో పోలీసులు నిన్ను అదుపులోకి తీసుకున్నారు. 460 00:33:27,508 --> 00:33:29,760 -నా ఇంటి చుట్టూ పోలిసులు తిరిగే కర్మ నాకు వద్దు. -నాకు తెలుసు, తెలుసు. 461 00:33:29,843 --> 00:33:32,262 ఇన్నాళ్లయినా నువ్వు ఇంకా పనికిమాలినోడివే, మార్కోస్! 462 00:33:32,346 --> 00:33:36,350 నేను ఏ విధంగా పనికిమాలినోడిని, నాన్నా? 20 ఏళ్లుగా నువ్వు ఏం చేయమంటే అదే చేశాను! 463 00:33:36,433 --> 00:33:39,228 అవును! అలాగే అయిదు నిమిషాల్లో, ఆ శ్రమ అంతా నాశనం అయింది. 464 00:33:39,311 --> 00:33:40,395 నాకు ఉన్న ఆశ ఏంటో చెప్పనా? 465 00:33:40,479 --> 00:33:43,023 నువ్వు ఎలాంటి వాడివో ఇసాబెల్ కి ఎప్పటికీ తెలీకూడదు అని. 466 00:33:43,106 --> 00:33:44,858 నేను కూడా తను జీవితంలో ఎప్పటికీ నువ్వు ఎంత 467 00:33:44,942 --> 00:33:46,652 దారుణమైన మనిషివో తెలుసుకోకూడదనే కోరుకుంటున్నాను. 468 00:33:48,153 --> 00:33:50,030 నువ్వు అసలు ఏం ఆలోచిస్తున్నావు? 469 00:33:50,113 --> 00:33:52,366 -ఎందుకు చేసారో చెప్పగలరా? -ఆలోచించు. సరేనా? 470 00:33:52,449 --> 00:33:53,992 సరే. సరే. 471 00:33:54,076 --> 00:33:56,703 -మాకు ఏం చేయాలో తెలియలేదు. -ఎవ… 472 00:33:57,454 --> 00:34:01,917 సరే, ఈ నిమిషం నుండి, నేను చెప్పే వరకు ఎవరూ ఏమీ చేయకండి. 473 00:34:02,000 --> 00:34:03,001 అర్థమైందా? 474 00:34:03,585 --> 00:34:05,170 నేను ఏం చెప్తే అదే చేయాలి. 475 00:34:06,547 --> 00:34:10,801 అలాగే, మార్కోస్, దీనంతటి నుండి నువ్వు అంత సులభంగా బయట పడతాను అనుకోకు, సరేనా? 476 00:34:11,301 --> 00:34:12,386 అర్థమైందా? 477 00:34:14,263 --> 00:34:15,681 అర్థమైంది. 478 00:34:20,101 --> 00:34:21,603 కొంచెం నాతో రా, తల్లి. 479 00:34:21,687 --> 00:34:24,313 గాయానికి కట్టు కడతాను. 480 00:34:43,708 --> 00:34:44,793 ఏమైంది? 481 00:34:49,005 --> 00:34:50,007 అది నేనే చేశా. 482 00:34:53,719 --> 00:34:55,387 వాళ్లకు డ్రగ్స్ ఇచ్చింది నేనే. 483 00:35:02,978 --> 00:35:05,314 -నేను నీకు ఫోన్ చేశా, బేబీ. బాగానే ఉన్నావా? -ఉన్నా, బాగానే ఉన్నా. 484 00:35:05,397 --> 00:35:08,358 చిన్న చిక్కు ఎదురైంది, కానీ నాకు ఇక్కడికి వచ్చి నిన్ను కలవాలి అనిపించింది. 485 00:35:08,442 --> 00:35:10,152 -నీ సంగతి ఏంటి? అంతా బాగుందా? -బాగుంది. 486 00:35:10,235 --> 00:35:12,654 పోలీసుల నుండి ఇంకేమైనా తెలిసిందా? ఎవరైనా అనుమానితుల గురించి? 487 00:35:12,738 --> 00:35:13,864 లేదు, లేదు. ఇంకా తెలీలేదు. 488 00:35:14,656 --> 00:35:16,325 సోఫియా ఇక్కడ ఏం చేస్తుంది? 489 00:35:16,909 --> 00:35:20,329 హోటల్ లో తన క్రెడిట్ కార్డుని రిజెక్ట్ చేసారు అంట, తనను కాళీ చేయించేసారు. 490 00:35:20,412 --> 00:35:22,456 -అవునా? -అంత అలా మాట్లాడకు. 491 00:35:24,875 --> 00:35:26,627 చాలా థాంక్స్. 492 00:35:27,127 --> 00:35:29,046 నీకు కాబోయే భార్య చాలా గొప్పది. 493 00:35:29,129 --> 00:35:31,924 తను ఇక్కడ ఎన్నాళ్లు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండొచ్చు అని చెప్పాను. 494 00:35:32,007 --> 00:35:34,635 నేను రెండు రోజులు చాలు అన్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలచుకోలేదు. 495 00:35:34,718 --> 00:35:36,637 అలా అనుకోవద్దు. మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. 496 00:35:36,720 --> 00:35:38,847 నేను వెళ్లి అతిథి గదిని రెడీ చేస్తా, సరేనా? 497 00:35:38,931 --> 00:35:41,266 ఫైవ్-స్టార్ హోటల్ లా ఉండదు, కానీ అందంగా ఉంటుంది. 498 00:35:41,350 --> 00:35:42,893 చాలా థాంక్స్. నిజంగా అంటున్నాను. 499 00:35:42,976 --> 00:35:44,561 రిలాక్స్ అవ్వండి. ఇది మీ ఇల్లు అనుకోండి. 500 00:35:45,604 --> 00:35:46,605 చాలా థాంక్స్, బంగారం. 501 00:35:49,483 --> 00:35:53,445 నువ్వు ఏం చేద్దామని వచ్చావు, ఆహ్? ఇప్పటి వరకు ఎక్కడ దాక్కున్నావు? 502 00:35:53,529 --> 00:35:54,696 నేను నీకు గంట నుండి ఫోన్ చేస్తున్నాను. 503 00:35:54,780 --> 00:35:56,573 పోలీసులు నీ గురించి వెతుకుతున్నారని నీకు తెలుసు, కదా? 504 00:35:56,657 --> 00:35:58,075 అది నీకు అనవసరమైన విషయం. 505 00:35:59,493 --> 00:36:03,747 ఈ సమస్యను మనం 20 ఏళ్లుగా ఎదుర్కొంటున్నాం. మనం, కలిసి. 506 00:36:03,830 --> 00:36:07,376 కానీ ఇప్పుడు ఇది నాకు అనవసరమైన విషయం అంటున్నావా? పోయి చావు. 507 00:36:07,459 --> 00:36:10,254 ఒక మాట చెప్పనా? మా డబ్బు నీ దగ్గరే ఉండి ఉంటుంది. 508 00:36:10,337 --> 00:36:12,089 -ఏంటి? -అవును, డబ్బు నీ దగ్గరే ఉంది. నువ్వే తీసుకున్నావు. 509 00:36:12,172 --> 00:36:13,966 ఆ బ్లాక్ మెయిల్ డబ్బు నా దగ్గర ఉందని నిజంగానే అనుకుంటున్నావా? 510 00:36:14,049 --> 00:36:15,342 -నిజంగా అనుకుంటున్నావా? -నాకు తెలీదు. 511 00:36:15,425 --> 00:36:17,511 ఆ డబ్బు ఎలా మాయమైందో నువ్వూ అలాగే మాయం అయ్యావు. 512 00:36:17,594 --> 00:36:19,054 అలాగే నువ్వు ఉంటున్నాను అన్న హోటల్ లో 513 00:36:19,137 --> 00:36:21,348 నువ్వు లేవని కూడా తెలిసింది, నేను వీడియో చూసాను. 514 00:36:21,431 --> 00:36:24,685 -నేనెంటో నీకు తెలుసు అనుకున్నాను. -నువ్వు ఏమిటో నాకు అస్సలు తెలీదు. 515 00:36:25,811 --> 00:36:28,272 అసలు ఎవరు నువ్వు? నాకెందుకు అస్తమాను అబద్దం చెప్తున్నావు? 516 00:36:28,355 --> 00:36:30,315 -నువ్వు… -అంతా బాగానే ఉందా, బేబీ? 517 00:36:30,399 --> 00:36:33,652 అవును, బానే ఉంది. అంతా బాగానే ఉంది, బుజ్జి. తనతో మాట్లాడుతున్నాను అంతే. 518 00:36:37,823 --> 00:36:39,116 నాకు నిజం ఎందుకు చెప్పలేదు? 519 00:36:39,867 --> 00:36:41,493 -నిజం చెప్పు. -నీకు నిజం కావాలా? 520 00:36:41,577 --> 00:36:43,537 -అవును, నాకు నిజం కావాలి. -సరే, అలాగే, చెప్తాను. 521 00:36:45,247 --> 00:36:46,832 నేను మంచి లాయర్ ని కాలేకపోయా. 522 00:36:47,499 --> 00:36:50,502 బ్లాక్ మెయిల్ డబ్బులు ఇవ్వడానికి, ఒక ప్రమాదకరమైన వాడి నుండి డబ్బు తీసుకున్నాను. 523 00:36:51,211 --> 00:36:53,130 అంతేకాక, ఇవాళ ఉదయం నా కార్డులో డబ్బు లేనందున 524 00:36:53,213 --> 00:36:54,923 నన్ను హోటల్ నుండి ఖాళీ చేయించారు. 525 00:36:55,007 --> 00:36:57,134 ఇప్పుడిక ఎక్కడికీ వెళ్లే దారి లేదు. సంతోషమా? 526 00:37:01,263 --> 00:37:03,682 అది నిజం అయితే, నాకైతే ఇంకా నమ్మకం లేదు అనుకో, 527 00:37:04,391 --> 00:37:06,018 మరి నాకు ఇంతకు ముందే ఇదంతా చెప్పలేదే? 528 00:37:08,604 --> 00:37:10,981 ఎందుకంటే నా జీవితం నేను అనుకున్న విధంగా నిర్మించుకోలేకపోయా, మార్కోస్. 529 00:37:12,566 --> 00:37:15,235 అలాగే నిన్ను చూసినప్పుడు, నీతో ఉన్నప్పుడు నేను ఎలా ఉండేదాన్నో గుర్తుకువచ్చింది. 530 00:37:15,903 --> 00:37:19,239 ఆ ఒకప్పటి నన్ను నేను ఇప్పటికంటే చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నాను అని చెప్పగలను. 531 00:37:19,323 --> 00:37:20,324 అందుకే. 532 00:37:23,493 --> 00:37:24,703 అది నిరూపించారు. 533 00:37:24,786 --> 00:37:27,915 ఒక స్థాయిని మించిన తర్వాత, ఎంత డబ్బు ఉన్నా జనం సంతోషంగా ఉండలేరు అంట. 534 00:37:27,998 --> 00:37:29,791 అయినా ముందు ఆ స్థాయిని చేరుకోవాలి కదా. 535 00:37:29,875 --> 00:37:31,126 లేదా తక్కువతో బ్రతకడం నేర్చుకోవాలి, సరేనా? 536 00:37:31,210 --> 00:37:34,087 అవును, నేను నా మెడికల్ చదువు పూర్తి అయిన తర్వాత 537 00:37:34,171 --> 00:37:35,839 కొలొంబియాకి వెళ్లి మానవతావాది పని చేస్తాను. 538 00:37:37,424 --> 00:37:40,344 -నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావు, కదా? -లేదు, లేదు, నిజంగా అంటున్నాను. 539 00:37:41,094 --> 00:37:43,514 మీ నాన్నగారి ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్ లో నువ్వు కూడా కలిసి… 540 00:37:43,597 --> 00:37:46,558 మా నాన్న తన ప్రారంభాన్ని మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను అలా కాదు. 541 00:37:46,642 --> 00:37:50,729 డబ్బు ముఖ్యం. అది మన దగ్గర లేనప్పుడు ఇంకా ముఖ్యం. 542 00:37:56,360 --> 00:38:00,822 ఒక విషయం చెప్పనా? నాకు నీతో వాదించడం ఇష్టం. 543 00:38:02,950 --> 00:38:05,077 వద్దు, మార్కోస్. ఓరి, బాబోయ్, చాలా దారుణంగా ఉన్నావు. 544 00:38:05,702 --> 00:38:07,538 అందరు అమ్మాయిల దగ్గరా నువ్వు ఇలాగే చూస్తుంటానని మాత్రం చెప్పకు. 545 00:38:07,621 --> 00:38:08,455 అంటే ఏంటి అర్ధం? 546 00:38:08,539 --> 00:38:12,167 పాపం అనిపించేలా చిన్ని కుక్క పిల్లలా మొహం పెడుతున్నావు. ఇలాగేనా నువ్వు అమ్మాయిని పడేసేది? 547 00:38:12,251 --> 00:38:13,919 అది భలేగా ఉంది. 548 00:38:14,002 --> 00:38:15,420 -ఓయ్, రండి, రండి, రండి. -ఏంటి? 549 00:38:16,588 --> 00:38:18,006 ఏంటి? 550 00:38:18,090 --> 00:38:21,134 లేదు, లేదు. నిజంగానా? 551 00:38:22,344 --> 00:38:24,137 అంటే ఇప్పుడు నిన్ను పడేయడానికి చూస్తున్నాను అంటావా? 552 00:38:24,221 --> 00:38:25,222 -నాకు బీటు కొడుతున్నావు. -అవును. 553 00:38:25,305 --> 00:38:27,432 -నువ్వు కూడా అదే చేస్తున్నావు. -ఏంటి? 554 00:38:27,516 --> 00:38:30,394 నీకు టెన్షన్ గా ఉందని జనానికి తెలియకుండా ఉండటానికి వాళ్ళను ఎగతాళి చేస్తుంటావు. 555 00:38:30,477 --> 00:38:31,770 -అవునా? -నాకేం టెన్షన్ లేదు. 556 00:38:38,151 --> 00:38:41,071 -ఛ. -దొరికేసారు! 557 00:38:41,154 --> 00:38:43,574 చివరికి సుకాంతం! ఎన్నో ఏళ్ల తర్వాత! 558 00:38:43,657 --> 00:38:45,951 మీరు ఎన్నో నెలలుగా సరసాలు ఆడుకున్నారు, పిల్లలూ. 559 00:38:46,034 --> 00:38:47,536 మీ నాలుకలు వేరే విధంగా పని చెప్పాల్సి వచ్చింది. 560 00:38:47,619 --> 00:38:49,997 అవును, చివరికి కలిశారు! ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఎదురుచూశాం. 561 00:38:50,080 --> 00:38:51,915 నాకు దక్కాల్సింది దక్కితే మీరు ఓర్చలేకపోతున్నారు. 562 00:38:51,999 --> 00:38:53,750 నువ్వు బాగా ప్రిపేర్ అయి వచ్చినట్టు ఉన్నావు. 563 00:38:53,834 --> 00:38:55,586 ఇక పనిని హోటల్ కి వెళ్లి పూర్తి చేయండి, సరేనా? 564 00:38:55,669 --> 00:38:58,547 -హేయ్! -అదిగో! 565 00:38:59,047 --> 00:39:01,592 సూపర్! 566 00:39:01,675 --> 00:39:04,553 అంతే, అలాగే! ఏదైనా గది వెతుక్కోండి! 567 00:39:17,441 --> 00:39:19,693 సరే, లూయిస్, ఇలా చూడు. 568 00:39:19,776 --> 00:39:25,282 నీ మీద అస్తమాను కోపపడతానని నాకు తెలుసు, సరేనా? 569 00:39:25,365 --> 00:39:29,786 కనీసం నేను మాట్లాడేటప్పుడు దాన్ని కింద పెడతావా? 570 00:39:29,870 --> 00:39:30,871 ఒక్క క్షణం. 571 00:39:47,262 --> 00:39:49,973 అది నీ నాన్న. పన్నెండు ఏళ్ల వయసులో. 572 00:39:52,476 --> 00:39:53,810 చాలా వెటకారంగా ఉన్నావు. 573 00:39:56,146 --> 00:39:59,816 అవును, అంటే, నేనేం స్కూల్ లో పెద్ద పేరున్న కుర్రోడిని కాదు, కానీ… 574 00:40:01,109 --> 00:40:03,403 అలాగే, నా క్లాస్ కుర్రాళ్ళు, 575 00:40:03,487 --> 00:40:06,281 వాళ్ళ ఊహా శక్తి చాలా దారుణమైంది. 576 00:40:06,365 --> 00:40:09,618 నన్ను అస్తమాను ఏడిపించేవారు. 577 00:40:10,160 --> 00:40:14,289 నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టేవారు. 578 00:40:15,499 --> 00:40:17,584 దాంతో, లూయిస్, నేను… 579 00:40:18,669 --> 00:40:20,462 నేను చాలా బాధ పడేవాడిని. సరేనా? 580 00:40:20,546 --> 00:40:23,465 కారణంగా బాగా తినేసేవాడిని. 581 00:40:23,549 --> 00:40:25,759 అయినంత మాత్రానా నా ఆందోళన పోలేదు. 582 00:40:25,843 --> 00:40:30,097 ఇంకా తినాలని అనిపించేది. అప్పుడు, నేను ఎంత తింటే అంత చిరాకుగా అనిపించేది. 583 00:40:30,180 --> 00:40:34,560 అది అలా కొనసాగుతూ వచ్చింది. నేను చాలా ఇబ్బంది పడ్డాను. 584 00:40:37,145 --> 00:40:39,189 నీకు అలా కావడం నాకు ఇష్టం లేదు. 585 00:40:41,525 --> 00:40:43,944 సరేనా? అందుకే కొన్ని సార్లు నేను అలా ప్రవర్తిస్తూ ఉంటాను. 586 00:40:45,988 --> 00:40:47,406 అలాగే, ఇదంతా నా తప్పే అని అనుకుంటున్నాను. 587 00:40:48,073 --> 00:40:51,159 లేదు. ఇందులో నీ తప్పేం లేదు, నాన్న. 588 00:40:54,580 --> 00:40:56,707 నీకు మాట్లాడాలనిపిస్తే నాతో మాట్లాడొచ్చు, తెలుసు కదా? 589 00:40:57,499 --> 00:41:00,002 దేని గురించైనా, ఎప్పుడైనా సరే. 590 00:41:00,085 --> 00:41:01,086 నీకు తెలుసు, కదా? 591 00:41:06,133 --> 00:41:07,134 సరే. 592 00:41:13,640 --> 00:41:14,641 నాన్నా? 593 00:41:17,186 --> 00:41:18,520 అమ్మ ఏం బాధపడడం లేదు కదా? 594 00:41:20,147 --> 00:41:22,191 అంతా బాగానే ఉంది. సరేనా? 595 00:41:22,274 --> 00:41:24,943 చూడు, అవన్నీ నువ్వు పట్టించుకోకు, లూయిస్. 596 00:41:25,527 --> 00:41:26,737 సరేనా? 597 00:41:26,820 --> 00:41:28,864 నాన్న నిన్ను ఎప్పటికీ కాపాడుకుంటూ ఉంటాడు. 598 00:41:28,947 --> 00:41:30,032 సరేనా? 599 00:41:30,824 --> 00:41:32,242 -అర్థమైంది. -సరే. 600 00:41:43,295 --> 00:41:45,297 ఎర్నెస్టో 601 00:41:51,553 --> 00:41:53,055 -హేయ్. -పెడ్రో. 602 00:41:53,805 --> 00:41:55,432 నువ్వు ఖాళీగా ఉన్నావా? మాట్లాడగలవా? 603 00:41:55,516 --> 00:41:58,018 అవును, అవును. చెప్పు. ఏమైంది? 604 00:41:58,644 --> 00:42:01,688 ఒక సమస్య వచ్చింది. ఒకసారి ఆఫీసుకు రాగలవా? 605 00:42:01,772 --> 00:42:03,524 సరే. 606 00:42:05,067 --> 00:42:07,653 రెండు మిలియన్ డాలర్లు. కనిపించకుండా పోయాయి. 607 00:42:08,362 --> 00:42:11,782 ఏదైనా అకౌంటింగ్ తప్పు అయ్యుండొచ్చు ఏమో? 608 00:42:11,865 --> 00:42:13,158 అకౌంట్ లో చూసుకో. 609 00:42:24,378 --> 00:42:26,296 ఇది ఎవరికైనా చెప్పావా? 610 00:42:27,172 --> 00:42:28,173 నీకు మాత్రమే చెప్పా. 611 00:42:31,009 --> 00:42:32,469 సరే. 612 00:42:34,638 --> 00:42:36,306 ప్రస్తుతానికి దీన్ని అలాగే వదిలేయ్. 613 00:42:36,390 --> 00:42:37,391 సరేనా? 614 00:42:49,278 --> 00:42:52,573 ఇపుడు కాదు. ఎర్నెస్టో, నేను అనాని కలవాలి. 615 00:43:03,125 --> 00:43:05,419 నువ్వేం కంగారు పడకు, సరేనా? 616 00:43:06,628 --> 00:43:08,046 ఏమైందో త్వరలోనే తెలుసుకుందాం. 617 00:43:19,266 --> 00:43:20,976 నేను నిన్ను మిస్ అవుతున్నాను. 618 00:43:21,059 --> 00:43:22,144 నాకు తెలుసు. 619 00:43:24,021 --> 00:43:25,731 పరిస్థితి ఏం బాలేదు. 620 00:43:41,413 --> 00:43:42,414 ఇదుగో. 621 00:43:51,256 --> 00:43:53,258 ఎర్నెస్టోకి డబ్బు గురించి తెలిసిపోయింది. 622 00:44:04,561 --> 00:44:05,646 క్షమించు. 623 00:44:07,397 --> 00:44:11,443 క్షమించు. నేను నిన్ను కాపాడాలి అనుకున్నాను. కానీ ఇలా… 624 00:44:11,527 --> 00:44:12,528 ఏమైంది? 625 00:44:16,406 --> 00:44:17,658 అది నేనే చేశాను. 626 00:44:20,410 --> 00:44:22,120 వాడిని నేనే చంపేసా, పెడ్రో. 627 00:44:22,204 --> 00:44:27,292 అలహాన్ద్రో డ్రింక్ లో డ్రగ్ వేసింది నేనే. 628 00:44:37,594 --> 00:44:38,595 నన్ను చూడు. 629 00:44:39,221 --> 00:44:40,222 నన్ను క్షమించు. 630 00:44:40,305 --> 00:44:41,640 నన్ను చూడు. 631 00:44:44,351 --> 00:44:46,270 ఈ సమస్య నుండి మనం ఐకమత్యంతో బయట పడతాం. 632 00:44:47,604 --> 00:44:49,022 ఇంత కాలం నిలదొక్కుకున్నాం. 633 00:44:49,648 --> 00:44:50,691 కలిసి నిలబడదాం. 634 00:45:11,253 --> 00:45:14,047 అంతా సక్రమంగానే జరుగుతుంది. సరేనా? 635 00:45:14,715 --> 00:45:16,091 అంతా సక్రమంగానే జరుగుతుంది. 636 00:45:20,179 --> 00:45:22,097 ఏదో తేడా కొడుతోంది. 637 00:45:22,181 --> 00:45:25,475 అలహాన్ద్రో పెద్దగా త్రాగడు అని ఒకరు అన్నారు. డ్రగ్స్ తీసుకోడు అన్నారు. 638 00:45:26,059 --> 00:45:29,062 అలాగే తన ఈత మీదే పూర్తి దృష్టితో ఉండేవాడు అన్నారు. 639 00:45:29,563 --> 00:45:31,940 లేదు. లేదు, అది నిజం కాదు. 640 00:45:33,108 --> 00:45:35,736 అలహాన్ద్రోకి ఈత పోటీలో ఉండడం నచ్చేది కాదు. 641 00:45:36,570 --> 00:45:38,697 నిజానికి తనకు పోటీ పడడం అస్సలు ఇష్టం లేదు. 642 00:45:38,780 --> 00:45:42,159 కానీ తాను మొదట నిలబడాలని వాళ్ళ అమ్మా నాన్నలు తనపై బాగా ఒత్తిడి పెట్టేవారు. 643 00:45:43,368 --> 00:45:45,704 అంటే, తను అది భరించలేకపోయాడు. 644 00:45:48,582 --> 00:45:51,376 కాబట్టి కొన్ని సార్లు డ్రగ్స్ తీసుకునేవాడు. 645 00:45:55,506 --> 00:45:57,925 నేను తనకు అవి మానేయమని చెప్పా. 646 00:45:58,592 --> 00:46:00,969 అలాగే కొనసాగితే ఎప్పటికైనా… 647 00:46:03,639 --> 00:46:05,974 అది తనకు పెద్ద వ్యసనంగా మారిపోయింది. 648 00:46:07,768 --> 00:46:10,354 అంటే, మీకు నా మీద నమ్మకం లేకపోతే, తనపై ఉన్న క్రిమినల్ రికార్డు చూడండి. 649 00:46:10,437 --> 00:46:12,648 డ్రగ్స్ ఉండటంతో మూడు నెలల క్రితం తనని అరెస్ట్ చేశారు. 650 00:46:18,612 --> 00:46:21,406 పెడ్రో సరిగ్గానే చెప్పాడు. తన దగ్గర కెటమీన్ ఉన్నందుకు అలహాన్ద్రోని అరెస్ట్ చేశారు. 651 00:46:26,370 --> 00:46:27,871 నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నా. 652 00:46:30,082 --> 00:46:34,294 అంటే, మెడికల్ ఎక్సామినర్ అన్నట్టే అంతా సరిగ్గా ఉంది. 653 00:46:34,920 --> 00:46:39,550 అలహాన్ద్రో బాగా మత్తులో ఉన్నాడు, దాంతో గుండె పోటు వచ్చి యాక్సిడెంట్ జరిగింది. 654 00:46:40,050 --> 00:46:41,051 లేదా చనిపోలేదు. 655 00:46:43,804 --> 00:46:44,805 ఏంటి? 656 00:46:47,182 --> 00:46:49,977 నువ్వు… చాలా అందంగా ఉన్నావు. 657 00:46:50,060 --> 00:46:51,311 నోరు మూసుకోండి. 658 00:46:52,104 --> 00:46:54,356 నా బాయ్ ఫ్రెండ్ తో డేట్ కి వెళ్తున్నాను అంతే. 659 00:46:54,439 --> 00:46:57,401 నేను శాకాహారిని అయినా కూడా నన్ను లాబ్స్టర్ హోటల్ కి తీసుకెళ్తున్నాడు. 660 00:46:57,484 --> 00:46:58,986 మంచిది. మీరు ఇక్కడే ఉన్నారు. 661 00:46:59,570 --> 00:47:00,863 అలహాన్ద్రో విలాస్ సెల్ ఫోన్. 662 00:47:00,946 --> 00:47:02,489 ఏంటి? అది దొరికిందా? 663 00:47:02,573 --> 00:47:05,075 మాకు దాని సిగ్నల్ దొరికింది. ఎవరో దాన్ని ఆన్ చేసినట్టు ఉన్నారు. 664 00:47:05,158 --> 00:47:06,660 అది వెస్ట్ లేక్ లో ఉంది. 665 00:47:06,743 --> 00:47:08,829 అద్భుతం. పదండి. 666 00:47:11,081 --> 00:47:12,082 త్వరగా పదండి. 667 00:47:12,165 --> 00:47:14,168 -మరి నీ భోజనం సంగతి ఏంటి? -పొతే పోయింది. 668 00:48:19,024 --> 00:48:21,360 అపరిచితులు నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలుసు… 669 00:52:21,475 --> 00:52:23,477 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్