1 00:01:07,109 --> 00:01:08,861 -వాళ్ళు అక్కడే ఉన్నారు! -ఎక్కడ? ఇక్కడ. 2 00:01:08,944 --> 00:01:09,945 మయామి 2000 3 00:01:10,028 --> 00:01:12,406 -ఏమైనా చెయ్. -అంటే? ఇక్కడా? 4 00:01:13,031 --> 00:01:14,449 హే! సరే. 5 00:01:16,410 --> 00:01:18,078 -మ్యూజిక్ ప్లే చెయ్! -మ్యూజిక్! 6 00:01:20,080 --> 00:01:21,415 నన్ను రికార్డు చేయడం మానెయ్. 7 00:01:21,498 --> 00:01:23,500 నన్ను వదిలేయ్. నువ్వు చాలా అందంగా ఉన్నావు. 8 00:01:23,584 --> 00:01:25,085 -లేదు, లేదు! -లేదు! 9 00:01:28,797 --> 00:01:29,798 వద్దు! 10 00:01:30,966 --> 00:01:35,679 ఒరేయ్, నిన్ను చంపేస్తా. నీ వల్ల నా కెమెరా కింద పడిపోయింది. 11 00:01:35,762 --> 00:01:37,973 నీ వల్ల నా కెమెరా కింద పడిపోయింది. అసలు నీ సమస్య ఏంటి? 12 00:01:38,056 --> 00:01:39,725 ఒరేయ్, నేను నిన్ను చంపేస్తా. 13 00:01:40,309 --> 00:01:41,310 ఇలా రా! 14 00:01:47,774 --> 00:01:48,775 పెడ్రో! 15 00:01:50,903 --> 00:01:52,863 పెద్రితో, పెద్రితో, ఏంటి? 16 00:01:55,532 --> 00:01:57,492 -డానీ, డానీ. -డానీ, ఇలా రా! 17 00:01:57,576 --> 00:01:59,620 నువ్వు పార్టీని మిస్ అయిపోతున్నావు. ఇలా రా. నడువు. 18 00:01:59,703 --> 00:02:03,123 ఇది మన చివరి పార్టీ. ఇలా రా, ఇక్కడికి రా, బాబు. 19 00:02:03,207 --> 00:02:05,709 ఈ వీడియో మనం భవిష్యత్ లో చూసుకోవడానికి, బ్రో. 20 00:02:07,461 --> 00:02:09,838 -ఆగు, ఆగు. అక్కడ పట్టుకోకు, డానీ. -చీజ్. 21 00:02:10,464 --> 00:02:12,090 ఇంకొక 20 ఏళ్లలో నువ్వు ఎలా ఉండాలని అనుకుంటున్నావు? 22 00:02:12,174 --> 00:02:15,260 చాలా ఈజీ. మానవ హక్కుల కార్యకర్తను అవుతాను. 23 00:02:17,304 --> 00:02:18,305 అంటే, మరి నేను… 24 00:02:18,388 --> 00:02:20,349 సరిహద్దులకు పరిమితం కాని డాక్టర్! 25 00:02:25,729 --> 00:02:26,813 నేను ఏం అనుకోలేదు. 26 00:02:26,897 --> 00:02:27,981 ఏంటి? 27 00:02:28,941 --> 00:02:31,360 -ఏంటి? -బెస్ట్ డాక్యుమెంటరీకి అకాడెమీ అవార్డు పొందుతా. 28 00:02:34,571 --> 00:02:37,241 నేను ఎక్కడ ఉంటానో మీకు తెలుసు. వైట్ హౌస్ లో. 29 00:02:37,324 --> 00:02:40,661 సరే. ప్రెసిడెంట్ గారు! 30 00:02:41,745 --> 00:02:43,664 ఇంకొక 20 ఏళ్లలో నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నానా? 31 00:02:45,040 --> 00:02:46,625 చెప్పాలంటే, నాకు తెలీదు. 32 00:02:47,125 --> 00:02:49,920 అంటే, ప్రస్తుతానికి అదంతా నేనేం ఆలోచించడం లేదు. 33 00:02:50,838 --> 00:02:53,674 కాకపోతే అందరం ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. 34 00:02:58,804 --> 00:02:59,930 బీర్ ఎవరికి కావాలి? 35 00:03:00,013 --> 00:03:02,558 -నాకు. -నాకు కూడా. 36 00:03:03,267 --> 00:03:05,477 చీర్స్! 37 00:03:10,607 --> 00:03:12,276 నన్ను రానివ్వు, బంగారం. 38 00:03:14,945 --> 00:03:15,946 నాకు దొరికావు. 39 00:03:16,905 --> 00:03:19,324 ఏమైంది, అనిత? అప్పుడే ఎక్కేసిందా? 40 00:03:20,325 --> 00:03:22,119 బాగా ఎక్కేసింది! 41 00:03:22,786 --> 00:03:24,705 -ఛ. ఛ. ఛ -అది అలహాన్ద్రో! అయ్యో! 42 00:03:25,956 --> 00:03:29,001 హేయ్, సహాయం కావాలి! 43 00:03:29,084 --> 00:03:31,837 -వెంటనే వెళదాం, రండి! -పరిస్థితి బాలేదు. ఛ. 44 00:03:32,337 --> 00:03:35,424 డానీ! ఆపు! ఇక రికార్డు చేయడం ఆపు! ఆపేయ్! 45 00:03:36,675 --> 00:03:39,970 -ఆపు, ఆపు, ఆపు! -అలహాన్ద్రో! 46 00:04:19,676 --> 00:04:24,181 ప్రస్తుతం 47 00:04:24,264 --> 00:04:28,352 కొంచెం క్రిందకు వచ్చి, మీ దవడ ముందు భాగంలో పని చేసి 48 00:04:28,936 --> 00:04:30,270 దాని పొడవు పెంచుతాం. 49 00:04:30,354 --> 00:04:35,984 అలాగే మీ ముక్కులో హ్యాలురోనిక్ యాసిడ్ పోసి నింపుతాం. 50 00:04:37,736 --> 00:04:41,240 అలాగే, ఈ పైన భాగంలో, కొంచెం బొటాక్స్ తో నింపుతాం. 51 00:04:42,074 --> 00:04:43,825 ఇక్కడ అలాగే ఇక్కడ కూడా. 52 00:04:44,826 --> 00:04:46,703 ఒకసారి నాతో ఇలా రండి. 53 00:04:47,412 --> 00:04:50,123 ఒకసారి మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి. 54 00:04:50,874 --> 00:04:54,711 నా ఉద్దేశంలో, మీ మెడ దగ్గర చర్మాన్ని బిగుతుగా చేస్తే ఎలా ఉంటుంది అంటారు? 55 00:04:54,795 --> 00:04:56,004 మీరు ఏమనుకుంటున్నారు? 56 00:04:59,466 --> 00:05:01,885 మంగళవారం సాండ్రాతో ఒక అపాయింట్మెంట్ ఏర్పాటు చేసుకోండి. 57 00:05:01,969 --> 00:05:04,680 మీకు ఏమేమి చేయాలో చెప్పి తర్వాత… 58 00:05:04,763 --> 00:05:06,765 తెలియని వ్యకి - రేపు పూర్వ విద్యార్థుల రీయూనియన్ 59 00:05:06,849 --> 00:05:09,393 కచ్చితంగా రా లేదా అందరికీ చెప్తాను. 60 00:05:10,561 --> 00:05:12,020 నేను నేను మిమ్మల్ని మంగళవారం కలుస్తాను. 61 00:05:13,313 --> 00:05:16,358 సరేనా? అలాగే... మీ చికిత్స ఖర్చు నేను చూసుకుంటా. 62 00:05:18,610 --> 00:05:19,862 యాక్షన్! 63 00:05:19,945 --> 00:05:22,531 డానియేల, నువ్వు ఇంకా రెడీ కాలేదు, మరి అప్పుడే "యాక్షన్" అంటావు ఎందుకు? 64 00:05:22,614 --> 00:05:25,659 -నువ్వు రెడీగా ఉన్నావా లేదా? -మేము రెడీ! 65 00:05:29,496 --> 00:05:34,001 చెత్త వెధవ! కొలొంబియా, మేము వచ్చేస్తున్నాం! 66 00:05:35,669 --> 00:05:38,088 పదా, పెడ్రో. 67 00:05:39,423 --> 00:05:40,424 డానీ! 68 00:06:14,166 --> 00:06:16,126 హాయ్. బాత్ రూమ్ ఎక్కడ? 69 00:06:17,044 --> 00:06:18,837 మీ నాన్నతో చెప్పావా లేదా? 70 00:06:18,921 --> 00:06:21,590 మా నాన్న ఏడిసాడులే. మనం కొలొంబియా వెళ్ళాలి, బేబీ. 71 00:06:21,673 --> 00:06:24,259 -మనం కొలొంబియా వెళ్తున్నాం, బేబీ. -మళ్ళీ అను. కెమెరాని చూసి. 72 00:06:24,343 --> 00:06:26,386 మేము కొలొంబియా వెళ్తున్నాం! 73 00:06:26,470 --> 00:06:27,930 అది కాదు. మీ నాన్న గురించి. 74 00:06:28,013 --> 00:06:30,098 "మా నాన్న ఏడిసాడులే." ఇప్పుడు విన్నావా? 75 00:06:50,827 --> 00:06:54,206 సరిహద్దులకు పరిమితం కాని డాక్టర్లు చావ! 76 00:06:54,289 --> 00:06:55,874 మనం అంతా వాషింగ్టన్ కి వెళ్తున్నాం! 77 00:06:55,958 --> 00:06:57,668 అవును! 78 00:06:57,751 --> 00:06:59,378 -ప్రెసిడెంట్! -ప్రెసిడెంట్! 79 00:07:01,255 --> 00:07:03,006 ప్రెసిడెంట్, ప్రెసిడెంట్! 80 00:07:33,328 --> 00:07:35,038 నన్ను అస్తమాను ఏడిపిస్తున్నారు. 81 00:07:36,206 --> 00:07:39,459 నా కళ్లద్దాలు, పెద్ద పళ్ళను చూసి. 82 00:07:40,210 --> 00:07:43,046 నిన్న, "అరేయ్ బ్రెసెస్" అని టేబుల్ దగ్గర అందరి ముందు అరిచాడు. 83 00:07:44,423 --> 00:07:47,301 అప్పుడు అందరూ "బ్రేస్ మొహం, బ్రేస్ మొహం" అని గోల చేసారు. 84 00:07:47,384 --> 00:07:48,969 నాకు చాలా విసుగు పుడుతుంది, అమ్మా. 85 00:07:50,387 --> 00:07:52,890 అమ్మా. అమ్మా. 86 00:07:53,473 --> 00:07:55,309 అమ్మా, జాగ్రత్త! అమ్మా! 87 00:08:06,153 --> 00:08:07,446 ఏమైంది? 88 00:08:07,529 --> 00:08:08,822 పాన్ కేకు మాడిపోయింది, కార్మెన్సిత. 89 00:08:08,906 --> 00:08:10,532 కొంచెం అది చూడు, ప్లీజ్. 90 00:08:10,616 --> 00:08:14,036 మీకు ఇవాళ అదృష్టం బాగుంది, ఎందుకంటే స్కూల్ లో కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తున్నాను. 91 00:08:14,119 --> 00:08:15,662 త్వరగా, లేదంటే బస్సు వెళ్ళిపోతుంది. 92 00:08:15,746 --> 00:08:18,040 త్వరగా! డబ్బులు అందరూ పంచుకోండి. 93 00:08:22,002 --> 00:08:27,174 అలాగే లూయిస్, జోయితో గ్లాసులు, బ్రెసెస్ రెండు ఏళ్ళు మాత్రమే ఉంటాయి, 94 00:08:27,257 --> 00:08:29,801 కానీ తనలా ఏడిపించే ముదరష్టపు పిల్లలు జీవితంలో ఏమాత్రం ఎదగరు అని చెప్పు. 95 00:08:29,885 --> 00:08:31,970 నేను అలా అనలేను కదా. 96 00:08:32,554 --> 00:08:34,347 అవును, నువ్వు చెప్పలేవు. 97 00:08:36,892 --> 00:08:37,893 గుడ్ లక్! 98 00:08:42,981 --> 00:08:44,983 పెడ్రో 99 00:08:48,403 --> 00:08:49,738 క్రూజ్ 2022 100 00:08:52,533 --> 00:08:55,536 నలభై మూడు ఏళ్ల క్రితం, మా అమ్మ దేశ సరిహద్దు దాటి వచ్చింది 101 00:08:55,619 --> 00:08:56,828 గర్భవతిగా, 102 00:08:57,704 --> 00:09:00,332 తన కొడుకుకు మెరుగైన భవిష్యత్తు ఇవ్వడానికి. 103 00:09:01,834 --> 00:09:03,460 కానీ ఈ రోజుల్లో, దురదృష్టవశాత్తు, 104 00:09:04,044 --> 00:09:08,507 చట్ట విరుద్ధంగా బోర్డర్ దాటి వచ్చే వారి వల్ల ఇక్కడి వారికి నష్టం కలుగుతుందని 105 00:09:08,590 --> 00:09:10,092 చాలా మంది అనుకుంటున్నారు. 106 00:09:10,175 --> 00:09:13,387 కానీ నాకైతే, వారిని చూసినప్పుడు ఒక మానవతా సమస్య కనిపిస్తుంది. 107 00:09:13,470 --> 00:09:16,640 మీ అందరిలాగే నాకు కూడా, వలస వచ్చేవారిని, శరణార్థులను 108 00:09:16,723 --> 00:09:21,895 చేర్చుకోగల ఊరిగా మయామిని రూపుదిద్దాలని ఆశ. 109 00:09:21,979 --> 00:09:25,065 కానీ, అన్నిటికంటే ముఖ్యంగా, వారిని ఒక ముప్పుగా చూడడం మానేయాలి, 110 00:09:25,148 --> 00:09:26,275 ఎందుకంటే వారి వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. 111 00:09:41,373 --> 00:09:42,499 నాకు తెలుసు, నాకు తెలుసు. 112 00:09:45,043 --> 00:09:47,045 నేనేం బాగా మాట్లాడలేదని నాకు తెలుసు… 113 00:09:47,129 --> 00:09:49,840 నాకు భయం వేసింది. నువ్వు ఇక్కడ ఉంటే నాకు ఇంకా ఇబ్బందిగా ఉంటుందని తెలుసు కదా. 114 00:09:49,923 --> 00:09:51,216 అందుకే నిన్ను రావద్దని చెప్తుంటాను. 115 00:09:51,300 --> 00:09:52,926 కళ్ళలోకి చూసి మాట్లాడు. 116 00:09:53,802 --> 00:09:55,846 కళ్ళలోకి చూసి మాట్లాడని వారిని నువ్వు నమ్ముతావా? 117 00:09:56,972 --> 00:09:58,891 వాళ్ళు కూడా నమ్మరు. మరి ఆ విషయం గురించి ఏమనుకుంటున్నావు? 118 00:09:59,391 --> 00:10:01,643 అనా, దయచేసి తప్పుగా అనుకోకు. 119 00:10:02,269 --> 00:10:04,479 కానీ పెడ్రోకి ఇప్పటికే ఒక ప్రచార బృందం ఉంది. 120 00:10:04,563 --> 00:10:07,316 తను ఎలా మాట్లాడాలి, కదలాలి, నవ్వాలని అన్నీ వారు… 121 00:10:07,399 --> 00:10:09,401 కాస్త నా భర్తతో నేను ప్రైవేట్ గా మాట్లాడుకోవచ్చా? 122 00:10:09,943 --> 00:10:10,944 ధన్యవాదాలు. 123 00:10:20,120 --> 00:10:22,497 -నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? -మెసేజి వల్ల. 124 00:10:22,998 --> 00:10:23,999 ఏం మెసేజి? 125 00:10:28,754 --> 00:10:30,756 తెలియని వ్యకి - రేపు. పూర్వ విద్యార్థుల రీయూనియన్ 126 00:10:30,839 --> 00:10:33,008 కచ్చితంగా రా లేదా అందరికీ చెప్తాను. 127 00:11:00,827 --> 00:11:04,039 మళ్ళీ కలుద్దాం. లవ్ యు. అమ్మ. 128 00:11:09,795 --> 00:11:13,674 సరే, మార్కోస్ నన్ను ఇసాబెల్ కి పరిచయం చేసినప్పుడు, 129 00:11:13,757 --> 00:11:15,843 వాళ్ళు డేటింగ్ ప్రారంభించి ఎక్కువ రోజులు కాలేదు, 130 00:11:15,926 --> 00:11:19,888 కానీ నా కొడుకు అప్పటికే పూర్తిగా ప్రేమలో పడ్డాడని నాకు తెలిసింది. 131 00:11:19,972 --> 00:11:23,016 అది నేను అర్ధం చేసుకోగలను. ఇసాబెల్, నువ్వు చాలా గొప్ప అమ్మాయివి. 132 00:11:23,100 --> 00:11:25,811 -అది నీకు తెలుసు, ఆమెకు కూడా తెలుసు. -లేదు. 133 00:11:25,894 --> 00:11:30,524 ఏమాత్రం బుర్ర ఉన్న మగాడైనా తనపై ప్రేమతో పిచ్చోడు కావాల్సిందే. 134 00:11:30,607 --> 00:11:32,025 -చీర్స్. -చీర్స్. 135 00:11:32,901 --> 00:11:33,902 ఏం పర్లేదు. 136 00:11:35,779 --> 00:11:37,322 బేబీ. 137 00:11:37,406 --> 00:11:39,491 -నువ్వు బాగానే ఉన్నావా? -ఉన్నాను. 138 00:11:39,575 --> 00:11:42,744 ఉన్నాను. కానీ నేను ఇప్పుడు క్లినిక్ కి వెళ్లాల్సి వస్తుంది. అర్జెంట్ అంట. 139 00:11:42,828 --> 00:11:44,162 -ఇప్పుడా? -అవును? 140 00:11:44,246 --> 00:11:45,247 సరే, పర్లేదులే. 141 00:11:45,330 --> 00:11:47,165 -నేను నిన్ను ఇంట్లో కలుస్తా. -సరే, బుజ్జి. 142 00:11:47,958 --> 00:11:49,168 -ఐ లవ్ యు. -ఐ లవ్ యు. 143 00:11:50,002 --> 00:11:52,087 -మళ్ళీ కలుద్దాం. -అవును. ఇక ఉంటాను. 144 00:12:23,202 --> 00:12:26,038 స్వాగతం 2000వ విద్యార్థులకు 145 00:12:26,121 --> 00:12:27,706 ఎంయు 146 00:12:30,209 --> 00:12:31,960 2000 సంవత్సరం విద్యార్థులు 147 00:12:56,276 --> 00:12:57,277 మార్కోస్? 148 00:13:06,620 --> 00:13:07,621 పెడ్రో. 149 00:13:09,790 --> 00:13:10,791 అనా ఎక్కడ? 150 00:13:11,834 --> 00:13:12,835 హే! 151 00:13:13,669 --> 00:13:14,670 హాయ్. 152 00:13:16,421 --> 00:13:18,048 -ఎలా ఉన్నావు? -బాగున్నాను, మరి నువ్వు? 153 00:13:18,131 --> 00:13:20,843 -బాగున్నాను. -అందరికన్నా ముందు వచ్చింది నేనే అనుకున్నాను. 154 00:13:20,926 --> 00:13:25,013 లేదు. మేము వచ్చేసరికా? మేము 12 అలా… 155 00:13:25,097 --> 00:13:26,223 ఇరవై నిమిషాల క్రితం వచ్చాము. 156 00:13:26,306 --> 00:13:28,308 అవును. ఎప్పుడూ టైమ్ కి వస్తావు, అనిత. 157 00:13:29,101 --> 00:13:31,687 డానీ. డానీ. 158 00:13:35,482 --> 00:13:38,318 -చాలా కాలం అయింది. అవును. -నిజంగానే అయింది, కదా? 159 00:13:40,404 --> 00:13:41,864 నీకు కూడా మెసేజ్ వచ్చిందా? 160 00:13:43,073 --> 00:13:44,074 అవును. 161 00:13:44,157 --> 00:13:46,076 మన అందరికీ వచ్చింది, అవునా? 162 00:13:46,660 --> 00:13:48,620 అంటే, నిజానికి, మనలో అందరూ ఇక్కడ లేరు. 163 00:13:50,497 --> 00:13:52,040 నువ్వు ఏం చెప్పాలని అనుకుంటున్నావు? 164 00:13:52,124 --> 00:13:53,250 సోఫియా రాలేదు. 165 00:13:53,959 --> 00:13:56,545 తాను ఇంకా రానంత మాత్రాన మొత్తానికే రాదు అని కాదు. 166 00:13:56,628 --> 00:13:58,005 తాను ఇంకా రాలేదు అంతే. 167 00:13:58,088 --> 00:13:59,882 మెసేజ్ పంపింది తనే అనుకుంటున్నావా? 168 00:13:59,965 --> 00:14:03,427 ఏమో, మార్కోస్. నాకైతే ఎవరు పంపారని అస్సలు ఐడియా లేదు. 169 00:14:03,510 --> 00:14:05,345 కానీ మనం అయిదుగురం, అయినా నలుగురమే ఉన్నాం, కాబట్టి… 170 00:14:05,429 --> 00:14:07,556 సోఫియా ఇలాంటి పని ఎప్పటికీ చేయదు. తన గురించి నాకు తెలుసు. 171 00:14:07,639 --> 00:14:09,016 -అంటే, చాలా ఏళ్ళు… -ఇక ఆపు. 172 00:14:09,099 --> 00:14:10,934 నువ్వు తనను 20 ఏళ్లుగా చూడలేదు. జనం మారతారు. 173 00:14:11,018 --> 00:14:12,811 ఒక మాట చెప్పనా? నాకు ఒక డ్రింక్ కావాలి. 174 00:14:13,478 --> 00:14:14,479 మీకు ఏమైనా కావాలా? 175 00:14:14,563 --> 00:14:15,814 -టకీలా. -టకీలా? 176 00:14:20,527 --> 00:14:23,697 నాకు ఒక షాట్ టకీలా ఇంకా ఒక షాట్ అగ్వార్డెన్తే ఇస్తారా, ప్లీజ్? 177 00:14:23,780 --> 00:14:24,781 సరే. 178 00:14:30,329 --> 00:14:32,289 నేను ఎంచుకున్న కుటుంబం నువ్వే. 179 00:14:32,956 --> 00:14:33,999 ఐ లవ్ యు. 180 00:14:35,918 --> 00:14:38,462 నీకు ఎప్పటికీ ఎలాంటి చెడు జరగకుండా నేను చూసుకుంటాను. 181 00:14:38,545 --> 00:14:40,714 నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. 182 00:14:40,797 --> 00:14:41,798 నీకు అర్ధం అవుతుందా? 183 00:14:48,263 --> 00:14:50,098 ఎక్కడ ఉన్నావో తెలియడం లేదా, డాక్టర్? 184 00:14:54,686 --> 00:14:56,271 నేను కూడా ఇబ్బంది పడ్డాను. 185 00:14:57,773 --> 00:15:00,817 మనం ఒకరిని ఒకరం చూసుకునేవరకు మనం ఎంతగా మారిపోయాయని అర్ధం కాదు అనుకుంటా. 186 00:15:03,570 --> 00:15:04,947 ఇంకొకటి ఇవ్వండి, ప్లీజ్. 187 00:15:05,697 --> 00:15:07,574 నువ్వు వస్తావు అనుకోలేదు. 188 00:15:09,368 --> 00:15:10,619 రాకపోవడానికి నాకు ఇంకొక అవకాశం లేదు కదా? 189 00:15:12,454 --> 00:15:13,455 సోఫియా? 190 00:15:14,581 --> 00:15:17,334 డానీ! 191 00:15:17,918 --> 00:15:19,545 ఒకసారి నిన్ను చూడనివ్వు. 192 00:15:19,628 --> 00:15:21,255 నాకు అర్ధం కావడం లేదు. 193 00:15:21,338 --> 00:15:23,215 -నిన్ను చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. -చాలా కాలం అయింది, కదా? 194 00:15:23,298 --> 00:15:25,717 అవును. ఎవరు వచ్చారో చూడు. 195 00:15:26,552 --> 00:15:28,512 హాయ్, పెద్రితో. 196 00:15:29,513 --> 00:15:31,515 ఇలా రా, పెద్రితో. 197 00:15:32,391 --> 00:15:34,268 -అనా వర్గాస్. -సోఫియా. 198 00:15:34,351 --> 00:15:35,853 చూసి చాలా కాలం అయింది. 199 00:15:37,479 --> 00:15:39,565 హలో? హలో? ఇది ఆన్ లో ఉందా? 200 00:15:39,648 --> 00:15:41,608 నేను చెప్పేది వినిపిస్తుందా? ఎవరికైనా నేను చెప్పేది వినిపిస్తుందా? 201 00:15:41,692 --> 00:15:43,360 ఓయ్. హలో. 202 00:15:43,443 --> 00:15:45,696 అందరికీ నేను చెప్పేది వినిపిస్తే, ఇలా రండి. 203 00:15:45,779 --> 00:15:48,532 మీకు నా స్వరం వినిపిస్తే, సౌండ్ వచ్చే చోటుకు రండి. సౌండ్ వచ్చే చోటుకు రండి. 204 00:15:48,615 --> 00:15:49,825 ఎలా ఉన్నారు? అందరికీ హాయ్. 205 00:15:49,908 --> 00:15:52,619 ముందుగా, మీ అందరికీ స్వాగతం చెప్తున్నాను. 206 00:15:52,703 --> 00:15:55,622 దేవుడా, మిమ్మల్ని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ 207 00:15:55,706 --> 00:15:57,124 కలిసిన యూనివర్సిటీ విద్యార్థులం, కదా? 208 00:15:57,749 --> 00:16:00,586 మనమంతా క్రితం సారి కలిసినప్పుడు ఇంకొంచెం ఎక్కువ జుట్టు ఉండేది అనుకుంట. 209 00:16:00,669 --> 00:16:02,921 మగాళ్లకు లెండి. మగాళ్లకు. 210 00:16:03,005 --> 00:16:04,173 చూడండి, ఈ రీయూనియన్ లు, 211 00:16:04,256 --> 00:16:06,884 మన జీవితాలను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన వారిని కలవడం కోసం ఏర్పాటు చేసేవి. 212 00:16:06,967 --> 00:16:10,262 అలాగే మనతో ఇక లేని వారిని స్మరించుకోవడానికి కూడా ఏర్పాటు చేయబడేవి. 213 00:16:10,345 --> 00:16:13,265 ఇప్పటికే మన స్నేహితులతో కొంత మంది మనల్ని వదిలి వెళ్లినా, 214 00:16:14,016 --> 00:16:16,393 మన జ్ఞాపకాలలో వారు ఇప్పటికీ బ్రతికే ఉన్నారు. 215 00:16:17,144 --> 00:16:21,064 కాబట్టి, ఇవాళ రాత్రి, రోడ్రిగో మరియు మరిసా విలాస్ 216 00:16:21,148 --> 00:16:23,192 మన ప్రియ స్నేహితుడు అలహాన్ద్రో తల్లితండ్రులకు, 217 00:16:23,275 --> 00:16:25,277 వారు మన యూనివర్సిటీకి లైబ్రరీ నిర్మాణం కోసం ఇచ్చిన 218 00:16:25,360 --> 00:16:27,571 విరాళానికి గాను అందరి తరపున చాలా థాంక్స్ చెప్తున్నాం. 219 00:16:43,504 --> 00:16:44,922 ఆపొద్దు, ఆపొద్దు. 220 00:16:46,798 --> 00:16:48,091 నాకు ఆర్డర్లు వేయడం నీకు ఇష్టం కదా? 221 00:16:49,384 --> 00:16:51,386 నాకు ఆర్డర్లు ఇవ్వడం నచ్చదు. 222 00:16:51,470 --> 00:16:53,138 కానీ దారుణమైన విషయం ఏంటంటే నువ్వు బాగా ఆర్డర్లు వేస్తావు. 223 00:16:56,350 --> 00:16:58,060 అందుకే కదా వాళ్ళు నీకు స్కాలర్ షిప్ ఇచ్చింది. 224 00:16:58,143 --> 00:17:00,437 అతి త్వరలోనే, నువ్వు శాసనసభ ప్రసిడెంట్ అవి అవుతావు. 225 00:17:00,521 --> 00:17:02,523 నోరు మూసుకో. నోరు మూసుకో, వెధవా. 226 00:17:04,191 --> 00:17:06,276 నువ్వు కావాలన్నది నీకు దక్కడం నాకు సంతోషం. 227 00:17:06,859 --> 00:17:08,945 నేను నిన్ను నమ్ముతున్నాను. నాకు నీ మీద నమ్మకం ఉంది. 228 00:17:09,820 --> 00:17:11,073 ఆ విషయంలో అస్సలు సందేహపడకు. 229 00:17:14,952 --> 00:17:17,913 …ఇవాళ నేను ఏమై ఉన్నా, అది వాడి వల్లే. 230 00:17:18,829 --> 00:17:23,919 కాబట్టి అలహాన్ద్రో గౌరవార్థం ఇవాళ గ్లాస్ ఎత్తుదాం. 231 00:17:25,921 --> 00:17:29,508 తన గురించి ఆలోచించకుండా… నా జీవితంలో ఒక్క రోజు కూడా గడవదు. 232 00:17:31,051 --> 00:17:32,845 -అలహాన్ద్రో కోసం. -అలహాన్ద్రో కోసం! 233 00:17:32,928 --> 00:17:35,514 వాడు భలే అబద్దం చెప్పగలడు. రాజకీయాల్లో బాగా రాణిస్తాడు. 234 00:17:36,098 --> 00:17:37,933 ఏం చేస్తున్నాడు? ప్రచారం చేస్తున్నాడా? 235 00:17:45,774 --> 00:17:48,360 -అక్కడకి వెళ్లి అలా ఎందుకు మాట్లాడావు? -ఎందుకు? 236 00:17:48,443 --> 00:17:50,320 ఎవరో ఒకరు ఏమైనా చెప్పాలి కదా. 237 00:17:51,071 --> 00:17:54,241 ఒక మాట చెప్పనా? ఇదంతా చెత్త గోల. 238 00:17:55,742 --> 00:17:57,077 -నేను వెళ్తున్నాను. -ఏంటి? 239 00:17:57,160 --> 00:17:58,328 -అవును. -అంటే ఏంటి నీ ఉద్దేశం? 240 00:17:58,412 --> 00:18:01,748 మెసేజిలో మనల్ని రమ్మని చెప్పారు, అవునా? కానీ చూడండి, ఏమైందో. 241 00:18:02,708 --> 00:18:03,709 మీరు ఉంటా అంటే ఉండండి. 242 00:18:17,931 --> 00:18:19,099 ఒక్కొక్కరు మిలియన్ డాలర్లు తేవాలి. 243 00:18:19,183 --> 00:18:21,185 ఎక్కడికి తీసుకురావాలో శుక్రవారం అర్ధరాత్రికి 244 00:18:21,268 --> 00:18:22,519 సూచనలు మీకు పంపిస్తాను. 245 00:18:22,603 --> 00:18:24,104 నా దగ్గర మిలియన్ డాలర్లు లేవు, సరేనా? 246 00:18:24,188 --> 00:18:25,606 మరి నా దగ్గర ఉన్నాయి అనుకుంటున్నావా, డానీ? 247 00:18:25,689 --> 00:18:28,483 నాకేం తెలుసు? 20 ఏళ్లుగా నీతో మాట్లాడిందే లేదు కదా. 248 00:18:28,567 --> 00:18:31,153 నా పని అయిపోయింది. కనీసం లాయర్ కోసం కూడా నా దగ్గర డబ్బు లేదు. 249 00:18:32,112 --> 00:18:33,697 "ఒక్కొక్కరు మిలియన్ డాలర్లు తేవాలి. 250 00:18:33,780 --> 00:18:37,951 ఎక్కడికి తీసుకురావాలో శుక్రవారం అర్ధరాత్రికి సూచనలు మీకు పంపిస్తాను." 251 00:18:38,035 --> 00:18:39,536 ఏంటిది? ఇది చాలా దారుణం. 252 00:18:39,620 --> 00:18:42,331 నీకు అలా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. కావాలంటే ఒక చెక్కు రాసి పాడేయగలవు. 253 00:18:43,165 --> 00:18:45,209 -నీకేం తెలుసు? -నాకేం తెలియడం ఏంటి? 254 00:18:45,292 --> 00:18:47,044 నువ్వు, కావాలనుకుంటే మయామిలో ఉన్న అందరికీ బొటాక్స్ ఎక్కించగలవు. 255 00:18:47,127 --> 00:18:48,337 ఆ క్లినిక్ మా నాన్నది. 256 00:18:48,420 --> 00:18:51,298 సరే, వెళ్లి మీ నాన్నని నీ సమస్య నుండి బయటపడేయమని అడుగు. 257 00:18:51,381 --> 00:18:52,841 నాకు సహాయం చేయమని. 258 00:18:52,925 --> 00:18:55,552 అంటే 20 ఏళ్ల క్రితం ఆయన మనల్ని అందరినీ కాపాడలేదా? నువ్వు ఆయనకి రుణపడి ఉండాలి. 259 00:18:55,636 --> 00:18:57,679 సరే, ఆపండి. ఆపండి! కొట్లాడుకోవడం ఆపండి. 260 00:18:57,763 --> 00:19:01,099 మీకు జైలుకు వెళ్లాలని ఉందా? ఎందుకంటే ఇప్పుడు అదే జరిగేలా ఉంది, వెధవా. 261 00:19:01,183 --> 00:19:02,935 -అర్థమైందా? -మార్కోస్, ఆపు! 262 00:19:03,018 --> 00:19:04,645 -ఆపు! -ఇప్పడు అదే జరగనుంది! 263 00:19:04,728 --> 00:19:06,355 ఆపండి, ప్లీజ్. 264 00:19:06,438 --> 00:19:08,398 ఆపండి. ఇక చాలు. ఆపండి. 265 00:19:08,982 --> 00:19:11,985 ఎవరి దగ్గర డబ్బు ఉంది, ఎవరి దగ్గర లేదన్నది సమస్య కాదు. మనం డబ్బులు ఇచ్చేది లేదు. 266 00:19:12,069 --> 00:19:14,321 అనా, ప్లీజ్. 267 00:19:14,404 --> 00:19:16,657 ఇక వెనుకడుగు వేసే అవకాశం లేదు, అనా. మనం పెద్ద తప్పు చేసాం. 268 00:19:17,616 --> 00:19:18,700 ఒక్క క్షణం ఆగండి. 269 00:19:18,784 --> 00:19:21,370 ఆ మెసేజిలు ఎవరు పంపించి ఉంటారు? 270 00:19:26,792 --> 00:19:29,503 ఆ విషయం మనకు మాత్రమే తెలుసు, కదా? 271 00:19:34,967 --> 00:19:37,803 నువ్వు సరిగ్గా ఆలోచించడం లేదు. మనమంతా జైలుకు వెళ్లే అవకాశం ఉందని తెలియడం లేదా? 272 00:19:37,886 --> 00:19:39,221 -ఎవరూ జైలుకు వెళ్ళేది లేదు. -అవునా? 273 00:19:39,304 --> 00:19:42,057 ఈ నేరానికి సంబంధించి శాసన పరిమితుల చెల్లబాటు కాలం ముగిసి చాలా ఏళ్ళు అయింది. 274 00:19:42,140 --> 00:19:43,851 హత్య విషయంలో శాసన పరిమితులకు చెల్లుబాటు కాలం ఉండదు. 275 00:19:43,934 --> 00:19:45,978 హే, ఇక చాలు. ఆపండి. మనం శాంతించాలి. 276 00:19:46,061 --> 00:19:48,605 ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో మనం ఆలోచించాలి. 277 00:19:48,689 --> 00:19:51,233 అవును. అలాగే మనం ఏం చేసినా, కలిసే చేయాలి. 278 00:19:51,316 --> 00:19:52,985 అంటే మనమంతా ఒక్క మాట మీద నిలబడాలి. 279 00:19:53,068 --> 00:19:56,363 సరే, కానీ మనమంతా కలిసి ఉంటే మంచి నిర్ణయాలు చేయడం అసాధ్యం, డానీ. 280 00:19:56,446 --> 00:19:58,282 మనమంతా ఒక్క మాట మీద నిలబడాలి. 281 00:20:46,538 --> 00:20:48,457 -డిటెక్టివ్. -ధన్యవాదాలు. 282 00:21:04,306 --> 00:21:08,852 ప్రతీ ఏడాది ఇదే బాగోతం. డిగ్రీ పట్టా చేతికి రాగానే… 283 00:21:10,395 --> 00:21:11,813 కారు నంబర్ ప్లేటు చెక్ చేసారా? 284 00:21:13,524 --> 00:21:15,692 అది వాడి తండ్రి కారు అని బల్ల గుద్ది చెప్పగలను. 285 00:21:15,776 --> 00:21:16,985 అవును. 286 00:21:17,069 --> 00:21:18,654 ఇంకొక డ్రైవర్ గురించి మనకు ఏం తెలుసు. 287 00:21:21,573 --> 00:21:25,452 ఇక్కడ ఈమె ముందు అద్దానికి వెళ్లి గుద్దుకుంది అని ఉంది. 288 00:21:26,078 --> 00:21:27,412 అలాగే... 289 00:21:28,455 --> 00:21:31,291 ఆమె మెడలో ఒక లోహపు ముక్క దిగింది అని ఉంది. 290 00:21:42,553 --> 00:21:44,263 ఎంత దారుణమో. 291 00:21:47,766 --> 00:21:49,184 వాళ్ళు పోలీసులకు రిపోర్టు చేసారా? 292 00:21:50,102 --> 00:21:52,479 ఏంటి? అవును. అవును. 293 00:21:54,523 --> 00:21:59,778 పోలీసులు ఈ రోడ్ లో పట్రోల్ చేస్తుండగా, నాకు తెలిసి, వారు చూసి ఉంటారు. 294 00:22:03,073 --> 00:22:04,575 వెనుక తలుపు ఎందుకు తెరిచి ఉంది? 295 00:22:17,588 --> 00:22:19,590 బహుశా ప్రమాదం జరిగినప్పుడు తెరుచుకుని ఉంటుంది. 296 00:22:20,257 --> 00:22:21,675 లేదా వాళ్ళు తెరిచి ఉంటారు. 297 00:22:21,758 --> 00:22:23,343 మీరు దేనినైనా ముట్టుకున్నారా? 298 00:22:23,427 --> 00:22:24,428 లేదు. 299 00:22:25,512 --> 00:22:28,098 లేదా కారులో ఇంకెవరైనా ఉండి ఉంటారా? 300 00:22:28,182 --> 00:22:32,019 హే. రెండు కార్లు, ఇద్దరి శవాలు. 301 00:22:32,102 --> 00:22:35,480 వైద్య పరిశీలకులు వేరే ఏమైనా చెప్పేవరకు దీన్ని యాక్సిడెంట్ గానే పరిగణించాలి. 302 00:22:42,070 --> 00:22:43,113 ఎక్కడికి వెళ్తున్నావు? 303 00:22:43,697 --> 00:22:47,326 వారి కుటుంబీకులకు చెప్పడానికి. వాళ్ళ అడ్రెస్ లు నీ దగ్గర ఉన్నాయా? 304 00:22:47,409 --> 00:22:48,827 ఉన్నాయి. 305 00:22:48,911 --> 00:22:51,246 కానీ ఇక్కడ మన పని పూర్తి కాలేదు కదా? 306 00:22:51,330 --> 00:22:53,624 పదా. నాకు ఫోన్ లో మాట్లాడడం నచ్చదు. 307 00:23:13,727 --> 00:23:16,188 డిటెక్టివ్ జాన్ సల్లివన్, మయామి పోలీస్ డిపార్ట్మెంట్. 308 00:23:26,865 --> 00:23:28,867 -శ్రీమతి విలాస్? -అవును? 309 00:23:30,786 --> 00:23:33,372 కొంచెం ఆలస్యంగా వస్తానని చెప్పాడు, 310 00:23:34,581 --> 00:23:40,254 కానీ నేను ఉదయం నాలుగింటికి లేచి చూసినా వాడు ఇంటికి రాలేదు, కాబట్టి… 311 00:23:41,296 --> 00:23:44,967 వాడికి ఏమైనా జరిగి ఉండొచ్చు అనుకున్నాను. 312 00:23:51,765 --> 00:23:56,478 మాములుగానే వాడు బయటకు వెళ్ళినప్పుడు, నాకు నిద్ర రాదు. 313 00:23:58,230 --> 00:24:04,236 కాబట్టి నేను వాడికి ఉదయం నాలుగు… అయిదు గంటలకు ఫోన్ చేసినప్పుడు… 314 00:24:08,323 --> 00:24:10,909 వాడు తన ఫోన్ ఎత్తలేదు. 315 00:24:12,202 --> 00:24:13,954 మాకు తన సెల్ ఫోన్ దొరకలేదు. 316 00:24:22,754 --> 00:24:25,757 మీరు గత రాత్రి గురించి ఇంకేమైనా చెప్పగలరా? 317 00:24:25,841 --> 00:24:30,637 మాకు పనికొచ్చే ఏదైనా విషయం చెప్పగలరా? 318 00:24:31,972 --> 00:24:34,975 హే, పీటర్సన్. ఒక సహాయం చేస్తావా? 319 00:24:36,435 --> 00:24:37,811 ఒకసారి… గత రాత్రి జరిగిన ప్రమాదం ఉంది కదా, 320 00:24:37,895 --> 00:24:40,856 అలహాన్ద్రో విలాస్ వ్యక్తిగత వస్తువులను ఇంకొకసారి చెక్ చేసి 321 00:24:40,939 --> 00:24:43,692 మనం గనుక ఏదైనా సెల్ ఫోన్ ని గమనించలేదేమో చూస్తావా? 322 00:24:43,775 --> 00:24:44,985 సరే. 323 00:24:46,069 --> 00:24:48,113 నాకు ఫోన్ నంబర్ అందిన వెంటనే నీకు మెసేజ్ చేస్తా, సరేనా? 324 00:24:48,614 --> 00:24:50,365 చాలా థాంక్స్. బై. 325 00:25:19,102 --> 00:25:20,312 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 326 00:25:21,897 --> 00:25:24,525 -నువ్వు ఏం చేస్తున్నావు? -మరి నువ్వు? 327 00:25:24,608 --> 00:25:27,694 పెడ్రో. మా అమ్మ ఇక్కడ పని చేస్తుంది. 328 00:25:27,778 --> 00:25:29,071 మీకు ఒకరితో ఒకరికి పరిచయం ఉందా? 329 00:25:30,614 --> 00:25:33,075 అంటే, మీరు స్నేహితులా? 330 00:25:33,617 --> 00:25:36,954 మేము మా చిన్న తనం నుండి స్నేహితులమే. 331 00:25:38,997 --> 00:25:40,415 నన్ను క్షమించు. 332 00:25:45,254 --> 00:25:47,256 వాడు లేడు అంటే నేను ఇంకా… 333 00:25:47,923 --> 00:25:49,216 ఇదేదో పీడకల లాగ ఉంది. 334 00:25:50,342 --> 00:25:52,344 ఇంకొక రెండే ప్రశ్నలు అడుగుతాను, సరేనా? 335 00:25:53,846 --> 00:25:55,264 మీరు మద్యం త్రాగుతారా? 336 00:25:57,766 --> 00:25:58,892 మహా అయితే ఒక బీర్. 337 00:25:58,976 --> 00:26:02,145 వాళ్ళ అమ్మ అతను పార్టీ నుండి డ్రైవ్ చేసుకొని వెళ్ళాడు అన్నారు. 338 00:26:02,813 --> 00:26:04,147 అప్పుడు నువ్వు అతనితో ఉన్నావా? 339 00:26:04,731 --> 00:26:05,732 అవును. 340 00:26:06,483 --> 00:26:10,946 మేము మా కాలేజీ పూర్తయిందని వేడుక చేసుకోవడానికి బీచ్ కి వెళ్లాం. 341 00:26:12,364 --> 00:26:15,117 -ఏం బీచ్? -కీ లార్గో. 342 00:26:15,200 --> 00:26:17,744 అది బాగా దూరం కదా? 343 00:26:18,328 --> 00:26:19,830 అలహాన్ద్రోకి డ్రైవింగ్ ఇష్టమే. 344 00:26:20,372 --> 00:26:22,291 ఆ తర్వాత… ఏమైంది? 345 00:26:24,585 --> 00:26:25,794 తన సొంతంగా వెనక్కి బయలుదేరాడు. 346 00:26:27,671 --> 00:26:29,590 అంటే అతని ఇంటికి బయలుదేరాడు, 347 00:26:29,673 --> 00:26:33,135 కానీ మీరంతా మీ పార్టీని కొనసాగించారు? 348 00:26:35,012 --> 00:26:36,096 ఎందుకు? 349 00:26:36,805 --> 00:26:38,557 ఆ పార్టీలో ఏమైనా అయిందా? 350 00:26:40,642 --> 00:26:41,685 లేదు. 351 00:26:44,605 --> 00:26:45,981 ఏమీ కాలేదు. 352 00:26:46,982 --> 00:26:49,735 అలహాన్ద్రోకి అంత బాగా అనిపించలేదు కాబట్టి తాను ఇంటికి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. 353 00:26:50,444 --> 00:26:51,653 మరి మీరు ఇంటికి ఎలా వెళ్లారు? 354 00:26:54,740 --> 00:26:55,741 ట్యాక్సీ. 355 00:26:56,325 --> 00:26:57,576 టాక్సీ కోసం ఎవరు ఫోన్ చేసారు? 356 00:27:03,916 --> 00:27:06,001 నాకు గుర్తు లేదు. మేము బాగా త్రాగి ఉన్నాం! 357 00:27:06,877 --> 00:27:09,004 బహుశా మార్కోస్ చేసాడేమో. నాకు తెలీదు. అది ముఖ్యమా? 358 00:27:09,087 --> 00:27:11,924 ఇంతకు ముందు మీరు చాలా తక్కువ తాగాము అన్నావు. 359 00:27:12,007 --> 00:27:14,551 -మరి ఇప్పుడు బాగా తాగి ఉన్నాం అంటున్నావు? -అదంతా వదిలే. 360 00:27:15,469 --> 00:27:17,137 అలహాన్ద్రో ఎన్నింటికి బయలుదేరాడు? 361 00:27:17,221 --> 00:27:18,472 రాత్రి రెండు గంటలకు. 362 00:27:19,056 --> 00:27:20,224 రెండు గంటలకు. 363 00:27:22,559 --> 00:27:23,810 రెండింటికి. 364 00:27:23,894 --> 00:27:26,647 ట్యాక్సీ కోసం ఎవరు ఫోన్ చేసారో మీకు తెలీదు 365 00:27:26,730 --> 00:27:29,900 కానీ అలహాన్ద్రో ఎన్నింటికి వెళ్ళాడో మీకు సరిగ్గా గుర్తుంది. 366 00:27:31,193 --> 00:27:32,945 అతను వెళ్ళినప్పుడు నేను నా వాచ్ చూసుకున్నాను. 367 00:27:36,573 --> 00:27:38,116 నువ్వు నీ వాచీ చూసుకున్నావా? 368 00:27:43,038 --> 00:27:44,456 నాకు ఒకరు చెప్పారు. 369 00:27:44,540 --> 00:27:47,543 నువ్వు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని, ఇంకొక విషయాన్ని మర్చిపోవడం నాకు… 370 00:27:47,626 --> 00:27:48,627 సరే. 371 00:27:49,419 --> 00:27:50,796 మనకు కావాల్సింది తెలిసింది. 372 00:27:53,090 --> 00:27:54,299 మాతో మాట్లాడినందుకు చాలా థాంక్స్. 373 00:27:56,885 --> 00:27:57,886 ధన్యవాదాలు. 374 00:27:59,847 --> 00:28:02,808 నువ్వు ఏం చేస్తున్నావు, కొత్త అమ్మాయి? ఇది నీ మొదటి కేసు అని నాకు తెలుసు. 375 00:28:02,891 --> 00:28:05,102 -ఇది నా మొదటి కేసు కాదు. -హత్య కేసులో మొదటిదే. 376 00:28:06,353 --> 00:28:08,730 నీకు అంతా సరిగ్గా చేయాలని ఉందని నాకు తెలుసు, సరేనా? 377 00:28:08,814 --> 00:28:11,525 కూలంకషంగా చేయాలనుకోవడం తప్పు కాదు. కానీ మెళకువతో చేయాలి. 378 00:28:12,359 --> 00:28:15,028 అవును. ఆ విషయం నాకు తెలుసు. చాలా థాంక్స్. 379 00:28:15,112 --> 00:28:18,407 కాకపోతే మీరు కొంచెం వెటకారంగా మాట్లాడడం ఆపితే బాగుంటుంది, ప్లీజ్. 380 00:28:19,658 --> 00:28:22,578 అలహాన్ద్రో ఎన్నింటికి వెళ్లాడన్న విషయం 381 00:28:22,661 --> 00:28:25,414 వాళ్లందరికీ గుర్తుండడం అనుమానాస్పదంగా ఉంది అంటున్నాను అంతే. 382 00:28:26,623 --> 00:28:30,043 చూస్తుంటే అందరూ ఒకే కథ చెపుదాం అని మాట్లాడుకున్నట్టు ఉంది, అంతే. 383 00:28:33,714 --> 00:28:34,715 ఏంటి? 384 00:28:49,771 --> 00:28:50,814 ఇదుగోండి. 385 00:28:56,820 --> 00:28:57,821 ఎలా ఉన్నావు? 386 00:28:58,322 --> 00:29:00,532 ఏమీ లేదు, కానీ మనం గట్టిగా ఇరుక్కుపోయాం. 387 00:29:00,616 --> 00:29:02,159 ఏంటి? ఏమైంది? 388 00:29:02,242 --> 00:29:05,162 నా క్లయింట్ మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వరు. క్షమించండి, ఆలస్యం అయ్యాను. 389 00:29:05,245 --> 00:29:06,538 సిల్వియా బర్తోమయి. 390 00:29:08,290 --> 00:29:11,710 అంటే, ముందు అన్నట్టే, మీ కొడుకు పై మేము ఎలాంటి నింద వేయడం లేదు. 391 00:29:11,793 --> 00:29:13,045 ప్రస్తుతానికి. 392 00:29:13,128 --> 00:29:16,006 మీ స్నేహితుడికి ఏమైందని తెలుసుకోవడంలో మాకు సహాయం చేయాలని లేదా? 393 00:29:17,633 --> 00:29:21,386 లేదు, ఏమీ లేదు. నేను వాళ్లకు ఏమీ చెప్పలేదు, కానీ వాళ్ళు నిన్ను కలవడానికి వస్తున్నారు. 394 00:29:22,888 --> 00:29:24,306 వాళ్ళు వాడి సెల్ ఫోన్ గురించి అడుగుతున్నారు. 395 00:29:24,890 --> 00:29:27,643 మేము అలహాన్ద్రో సెల్ ఫోన్ కోసం వెతుకుతున్నాం. అది ఎక్కడ ఉందని ఏమైనా తెలుసా? 396 00:29:28,227 --> 00:29:31,188 డిటెక్టివ్, నా కొడుకు బాధలో ఉన్నాడు. 397 00:29:31,271 --> 00:29:32,856 మీకు సహకరించడంతో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. 398 00:29:32,940 --> 00:29:35,526 అంటే, నేను చెప్పేది మీరు అర్ధం చేసుకోగలరు అనుకుంటున్నాను. 399 00:29:35,609 --> 00:29:38,111 -దాన్ని నువ్వు ఏం చేసావు? -దాని గురించి నువ్వేం కంగారు పడకు, మార్కోస్. 400 00:29:38,195 --> 00:29:40,531 ఏంటి? చింతించకుండా ఎలా ఉండగలను? 401 00:29:40,614 --> 00:29:42,783 ఆ ఫోన్ ఇప్పుడు నా దగ్గర లేదు. సరేనా? ఇక దాని గురించి వదిలేయ్. 402 00:29:43,408 --> 00:29:44,409 నీ గదికి వెళ్ళు. 403 00:29:55,045 --> 00:29:58,257 ఇది నేను అనుకున్న దానికన్నా దారుణంగా ఉంది. సోఫియా. 404 00:29:59,424 --> 00:30:01,426 -హే, సోఫియా? -నేను వెళ్ళాలి. 405 00:30:05,347 --> 00:30:06,682 చెత్త గోల, చెత్త గోల… 406 00:30:13,272 --> 00:30:14,273 ముప్పై-ఎనిమిది. 407 00:30:15,148 --> 00:30:17,776 జెస్సికా థామ్సన్, 35 ఏళ్ళు. 408 00:30:17,860 --> 00:30:20,696 తలకు గట్టి దెబ్బ తగిలింది. 409 00:30:20,779 --> 00:30:22,990 చేతి మీద, అలాగే మొహం మీద గాయాలు ఉన్నాయి. 410 00:30:23,073 --> 00:30:25,826 చూస్తుంటే, ఈమె మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే కొరాటిడ్ ఆర్టరీకి 411 00:30:25,909 --> 00:30:28,745 కన్నం పడడంతో చనిపోయింది. ఎడమ వైపు. 412 00:30:29,580 --> 00:30:31,790 ఒక ఐసు ముక్కను మెడలోకి దించినట్టు ఉంది. 413 00:30:31,874 --> 00:30:34,710 కానీ ఇతని విషయంలో అంత స్పష్టంగా తెలియడం లేదు. 414 00:30:35,210 --> 00:30:36,587 ఇలా చూడండి. 415 00:30:41,383 --> 00:30:42,759 నేను శవాలను చూడను. 416 00:30:43,886 --> 00:30:47,639 నువ్వు ఇప్పుడు హత్య కేసు మీద పని చేస్తున్నావు, చూడక తప్పదు. 417 00:30:48,223 --> 00:30:49,224 పదా. 418 00:30:51,310 --> 00:30:52,936 చాలా దెబ్బలు తగిలాయి. 419 00:30:53,020 --> 00:30:55,814 ఇదంతా కూడా ఒక ట్రాఫిక్ యాక్సిడెంట్ లో జరిగినట్టే ఉంది, 420 00:30:55,898 --> 00:30:57,399 ఒక్క విషయం తప్ప. 421 00:30:57,482 --> 00:31:01,612 ఇక్కడ ఉన్న ఈ దెబ్బ యాక్సిడెంట్ జరగడానికి ముందు ఏర్పడింది. 422 00:31:01,695 --> 00:31:03,363 తన కంట్లో ఒక రక్త నాళం పగిలి ఉంది. 423 00:31:03,447 --> 00:31:04,781 అతన్ని ఎవరైనా గుద్దారా? 424 00:31:06,033 --> 00:31:08,160 బహుశా బీచ్ పార్టీలో గొడవ జరిగినట్టు ఉంది. 425 00:31:08,243 --> 00:31:10,662 ఏదేమైనా, ఈ గాయాలు అతను చనిపోయాక ఏర్పడ్డాయి. 426 00:31:11,872 --> 00:31:13,165 అతను ప్రమాదంలో చనిపోలేదా? 427 00:31:13,248 --> 00:31:16,168 ఇతను ప్రమాదం జరగక ముందే చనిపోయిన అవకాశాలు చాలా ఎక్కువ. 428 00:31:16,251 --> 00:31:21,965 ఇతని టాక్సికాలజి రిపోర్టులలో శరీరంలో పెద్ద మొత్తలో మిథైలెనెడియోక్సిమెథాంఫేటమిన్ ఉందని తెలిసింది. 429 00:31:22,049 --> 00:31:23,342 మోలి? 430 00:31:24,343 --> 00:31:25,344 ఎక్స్టెసి. 431 00:31:28,764 --> 00:31:30,182 ఛ… 432 00:31:35,229 --> 00:31:39,107 నేను ఏం చెప్పానో నాకు తెలీదు. నాకు తెలీదు. నిజంగా నాకు తెలీదు. 433 00:31:39,191 --> 00:31:41,610 శాంతిచండి. మనం బాగానే మాట్లాడాం, ఫ్రెండ్స్. 434 00:31:42,110 --> 00:31:43,195 ఆ విషయం నీకెలా తెలుసు? 435 00:31:43,946 --> 00:31:46,240 ఎందుకంటే మాట్లాడకపోతే ఈ పాటికి మనం పోలీస్ స్టేషన్ లో ఉంటాం, ఇక్కడ కాదు. 436 00:31:48,617 --> 00:31:49,952 అంతే. ఇక ఇది ముగిసినట్టే. 437 00:31:50,035 --> 00:31:51,995 లేదు. ఇంకొక విషయం మిగిలి ఉంది. 438 00:31:52,079 --> 00:31:53,789 మనం ఆ టేప్ ని నాశనం చేయాలి, డానీ. 439 00:31:55,457 --> 00:31:56,458 దానిని తీసుకొచ్చావా? 440 00:32:05,968 --> 00:32:07,678 అదొక్కటే చివరి కాపీ ఆహ్? 441 00:32:09,179 --> 00:32:10,389 అవును. 442 00:32:11,557 --> 00:32:14,268 దాన్ని ఇలా ఇవ్వు. మనం దీనిని నాశనం చేయాలి. 443 00:32:17,563 --> 00:32:18,564 హేయ్. 444 00:32:38,125 --> 00:32:39,334 ఇది అస్సలు జరగలేదు అన్నట్టు ఉండండి. 445 00:32:41,420 --> 00:32:42,421 అర్థమైందా? 446 00:32:45,299 --> 00:32:46,425 అర్థమైందా? 447 00:32:59,813 --> 00:33:01,273 కానీ ఇది జరిగింది కదా. 448 00:33:07,738 --> 00:33:09,448 ఇది మనల్ని జీవితాంతం వేధిస్తుంది. 449 00:33:10,449 --> 00:33:14,703 ప్రస్తుత రోజు 450 00:33:15,287 --> 00:33:17,748 లాయర్ల కంటే తక్కువగా నేను నమ్మేవారు ఇంకెవరూ లేరు. 451 00:33:19,124 --> 00:33:20,792 ఆ మాట లా చదివిన అమ్మాయి అంటుందన్నమాట? 452 00:33:20,876 --> 00:33:22,044 అవును. 453 00:33:22,794 --> 00:33:24,713 నేను నీకు మాత్రమే లాయర్ ని, మార్కోస్, తనకు కాదు. 454 00:33:25,297 --> 00:33:26,673 నాకు తెలుసు. 455 00:33:26,757 --> 00:33:29,468 కాబట్టి కనీసం నేను ఏం చేయాలో చెప్పండి. 456 00:33:30,302 --> 00:33:31,720 నీకు రెండు దార్లు ఉన్నాయి. 457 00:33:32,804 --> 00:33:36,975 ఒకటి, పోలీసులకు లొంగి నీ స్నేహితులను పట్టించి వారిలో ఒకరి కంటే ముందు డీల్ కుదుర్చుకోవడం. 458 00:33:37,601 --> 00:33:38,602 లేదు. 459 00:33:39,686 --> 00:33:41,230 లేదు, నేను అలాంటి పని చేయను. 460 00:33:42,940 --> 00:33:45,275 అలాగే వారిలో ఎవరూ కూడా అలా చేయరని నాకు తెలుసు. 461 00:33:46,401 --> 00:33:48,403 ఏంటి? నాకు కచ్చితంగా తెలుసు. 462 00:33:48,487 --> 00:33:52,157 మా అయిదుగురం గత 20 ఏళ్లుగా దాక్కున్నాం. ఇరవై ఏళ్ళు! 463 00:33:52,241 --> 00:33:54,868 ఇతరులపై నీకున్న నమ్మకాన్ని నాకు అంటగట్టడానికి కాదు కదా నన్ను పెట్టుకుంది. 464 00:33:54,952 --> 00:33:56,620 చెప్పాలంటే, నువ్వు చెప్పేది ఏదీ నేను నమ్మను. 465 00:33:57,120 --> 00:33:59,581 తమను కాపాడుకోవడానికి ఎవరైనా ఏమైనా చేస్తారని నా నమ్మకం. 466 00:34:00,457 --> 00:34:03,293 ఇరవై ఏళ్ల క్రితం, దొరికి ఉంటే చాలా నష్టపోయేవారు, కానీ ఇప్పుడు మీ జీవితంలో ఉన్నవారిని కోల్పోతారు. 467 00:34:04,378 --> 00:34:05,587 వాళ్ళ గురించి నీకు ఏం తెలుసు? 468 00:34:09,007 --> 00:34:10,217 మరి ఇంకొక దారి? 469 00:34:11,009 --> 00:34:12,010 డబ్బులు ఇవ్వడమే. 470 00:34:12,094 --> 00:34:13,554 డబ్బులా? అంత సులభంగానా? 471 00:34:13,637 --> 00:34:14,638 సరే. అయితే డబ్బులు ఇద్దాం. 472 00:34:14,721 --> 00:34:17,558 కానీ రేపు మళ్ళీ ఇంకా డిమాండ్ చేస్తూ తిరిగి రారని కచ్చితంగా చెప్పగలవా? 473 00:34:17,641 --> 00:34:19,768 మార్కోస్, కాస్త తిన్నగా కూర్చొని నేను చెప్పేది విను. 474 00:34:25,774 --> 00:34:28,944 ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలిసే వరకు మనకు సమయం కావాలి. 475 00:34:29,027 --> 00:34:30,027 నీకు అర్ధం అవుతుందా? 476 00:34:30,112 --> 00:34:31,822 మేము ఆ దాని మీదే పని చేస్తున్నాం, కానీ అది అంత సులభం కాదు. 477 00:34:31,905 --> 00:34:33,156 లా సంస్థ బర్తోమయి అసోసియేట్స్ 478 00:34:33,239 --> 00:34:34,574 కానీ ఒక సమస్య ఉంది. 479 00:34:35,074 --> 00:34:38,370 నువ్వు ఒక్కడివే డబ్బు ఇస్తే చాలదు. అందరూ డబ్బులు ఇవ్వాలి. 480 00:34:43,500 --> 00:34:44,501 సరే. 481 00:34:50,465 --> 00:34:51,466 నేను అనాతో మాట్లాడతాను. 482 00:34:52,592 --> 00:34:53,760 -ఏంటి? -సరే. 483 00:34:56,638 --> 00:35:00,309 అడిగిన డబ్బులు ఇవ్వడమే మంచి పని అని మార్కోస్ లాయర్ అంటుంది. 484 00:35:00,392 --> 00:35:04,563 సరే? అంటే దానికి సోఫియా ఇంకా డానియేల సహా అందరూ ఒప్పేసుకున్నారంటావు. 485 00:35:04,646 --> 00:35:06,356 మనకు ఒక మాట కూడా చెప్పకుండా లాయర్ ని కలిసారా? 486 00:35:06,440 --> 00:35:07,774 -అనా, ప్లీజ్. -అలహాన్ద్రో… 487 00:35:13,989 --> 00:35:16,408 పెడ్రో, మనం డబ్బులు ఇచ్చేది లేదు… 488 00:35:16,491 --> 00:35:19,536 సరే, చూస్తుంటే జరిగేది నీకు అర్ధం కావడం లేనట్టు ఉంది. 489 00:35:19,620 --> 00:35:21,663 సరేనా? ఇది మన జీవితాలను నాశనం చేయగలదు. 490 00:35:21,747 --> 00:35:24,583 ఎలెక్షన్ లో ఓడిపోగలం. జైలు పాలు కావాల్సి వస్తుంది. 491 00:35:25,250 --> 00:35:28,504 సరేనా? మనం డబ్బులు ఇవ్వాల్సిందే. వేరొక దారి కనుగొనాల్సిందే. 492 00:35:28,587 --> 00:35:30,714 మనం లోన్ తీసుకోవడమో లేక ఇంటిని తాకట్టు పెట్టడమో చేయాలి. కానీ… 493 00:35:30,797 --> 00:35:32,424 ఎలక్షన్ ఏమైనా నేను పట్టించుకోను. 494 00:35:32,508 --> 00:35:34,092 -మనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. -అవును. 495 00:35:34,176 --> 00:35:37,137 వాళ్ళు తల్లితండ్రులు లేకుండా పెరగాలా? ఎందుకంటే హత్యకు ఎక్స్పైరీ తేదీ ఉండదు. 496 00:35:37,221 --> 00:35:38,430 ఏమైంది, బంగారం? 497 00:35:39,932 --> 00:35:41,183 నువ్వు పడుకోకుండా ఏం చేస్తున్నావు? 498 00:35:45,646 --> 00:35:46,855 మళ్లీనా, లూయిస్? 499 00:35:47,648 --> 00:35:50,609 -మళ్లీనా? నీకు 12 ఏళ్ళు! -ఆగు. 500 00:35:53,362 --> 00:35:54,988 ఇలా రా, బంగారం. ఏం కాదులే. 501 00:35:55,072 --> 00:35:57,658 దీన్ని వాషింగ్ మెషిన్ లో పెట్టేసి దీని గొడవ వదిలేద్దాం. 502 00:35:57,741 --> 00:35:59,701 అనా, నేను ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను, సరేనా? 503 00:35:59,785 --> 00:36:01,036 ఇది కూడా ముఖ్యమే. 504 00:36:01,119 --> 00:36:03,288 మనం డబ్బులు ఇచ్చేది లేదు. ఇక వాదన వద్దు. 505 00:36:52,045 --> 00:36:53,297 ఎర్నెస్టో డియాజ్ 506 00:36:58,302 --> 00:37:01,138 ప్రచార డొనేషన్లు తేదీ లావాదేవీ ఐడి అమౌంట్ 507 00:37:09,855 --> 00:37:10,856 మయామి డెడ్ పదవికి క్రూజ్ 508 00:37:53,148 --> 00:37:54,149 అనా ఎక్కడ? 509 00:37:56,151 --> 00:37:57,152 తను రాలేదా? 510 00:37:59,696 --> 00:38:01,698 లేదు, తను పిల్లలతో ఉండాల్సి వచ్చింది. 511 00:38:02,866 --> 00:38:06,203 డబ్బులు తెచ్చావు, కదా? అదే ముఖ్యం. అందరం అనుకున్నాము, కదా? 512 00:38:09,248 --> 00:38:10,666 కచ్చితంగా ఇదే చేద్దాం అనుకుంటున్నారా? 513 00:38:12,167 --> 00:38:13,168 అవునా లేదా? 514 00:38:18,799 --> 00:38:20,008 మనకు వేరే దారి ఉందా? 515 00:38:25,347 --> 00:38:26,348 అయితే చేద్దాం. 516 00:38:38,694 --> 00:38:41,488 డబ్బు అంతా ఇక్కడ పెడదాం. 517 00:38:41,572 --> 00:38:42,573 నాకు సహాయం చేయండి. 518 00:39:17,858 --> 00:39:19,401 -ఇదేనా మొత్తం? -అవును. 519 00:39:20,110 --> 00:39:21,570 ఏమైనా జరిగితే నేను ఫోన్ చేస్తాను. 520 00:39:36,835 --> 00:39:38,045 అందరూ వెళ్లిపోయారు. 521 00:39:39,880 --> 00:39:41,465 వీడుకోలు చెప్పడానికి నేను ఉన్నాను. 522 00:39:43,967 --> 00:39:45,594 నిన్ను నీ హోటల్ లో దించమంటావా? 523 00:40:13,205 --> 00:40:15,457 నువ్వు కూడా బాగానే సంపాదిస్తున్నావని విన్నాను, అవునా? 524 00:40:16,625 --> 00:40:18,043 లోటు అయితే లేదు, కానీ కాదు. 525 00:40:22,172 --> 00:40:23,340 అయితే, ఇంకేంటి? 526 00:40:24,925 --> 00:40:26,301 మనం ఏం చేయాలి? 527 00:40:27,678 --> 00:40:29,096 అది మంచి ప్రశ్న. 528 00:40:30,180 --> 00:40:33,433 అంతా సక్రమంగా జరిగి, ఇక వాళ్ళు మనల్ని డబ్బు అడగరు అని నా కోరిక. 529 00:40:39,690 --> 00:40:41,567 విషయం ఏంటంటే, నేను దాని గురించి మాట్లాడడం లేదు. 530 00:42:32,344 --> 00:42:34,346 ఇంటర్నేషనల్ ఇన్ 531 00:42:43,647 --> 00:42:45,274 సోఫియా, బుజ్జి. 532 00:42:45,357 --> 00:42:47,401 నా డబ్బుని నువ్వు ఏం చేసావు? 533 00:42:47,484 --> 00:42:49,820 నన్ను క్షమించు, బెర్నీ. నాకు అవసరం వచ్చింది. 534 00:42:51,238 --> 00:42:52,447 నీకు అవసరం వచ్చింది. 535 00:42:53,615 --> 00:42:55,701 నేను నీకు ఎటిఎం లాగ కనిపిస్తున్నానా? 536 00:42:56,201 --> 00:42:58,287 నేను తిరిగి ఇచ్చేస్తాను. ఒట్టు. 537 00:42:58,829 --> 00:43:00,455 ఇవ్వకపోతే మాములుగా ఉండదు మరి. 538 00:43:01,123 --> 00:43:04,501 నా డబ్బునైనా తిరిగి ఇవ్వు లేదా నేనే నీ దగ్గరకు వస్తాను. 539 00:43:04,585 --> 00:43:07,129 నన్ను నమ్ము, నేను రావడం నీకే మంచిది కాదు. 540 00:43:26,064 --> 00:43:27,566 ఇప్పుడు టైమ్ ఎంత? 541 00:43:27,649 --> 00:43:29,109 చాలా ఆలస్యం అయింది. 542 00:43:29,860 --> 00:43:31,278 ఇక పడుకో, బంగారం. 543 00:43:32,529 --> 00:43:33,864 ఏమవుతుంది, బుజ్జి? 544 00:43:33,947 --> 00:43:36,325 ఏమీలేదు. ఎవరో వచ్చారు అంతే. 545 00:43:36,408 --> 00:43:37,951 త్వరగానే పని పూర్తవుతుంది. వెంటనే వచ్చేస్తా. 546 00:43:38,535 --> 00:43:40,495 -లవ్ యు. -ఐ లవ్ యు. 547 00:43:45,083 --> 00:43:47,336 హలో? ఎవరు? 548 00:43:49,588 --> 00:43:51,381 ఓహ్, సరే. ఆమెను పైకి రమ్మను. 549 00:43:52,049 --> 00:43:53,091 థాక్స్. 550 00:44:01,558 --> 00:44:04,019 ఏమైంది? నువ్వు వాళ్లకు డబ్బులు ఇచ్చావా లేదా? 551 00:44:04,102 --> 00:44:05,354 నువ్వు ఏం అనుకుంటున్నావు? 552 00:44:05,979 --> 00:44:07,731 మరి? ఈ రాత్రి టైమ్ లో ఇక్కడ ఏం చేస్తున్నావు? 553 00:44:07,814 --> 00:44:09,358 ఏమైనా జరిగిందా? 554 00:44:10,067 --> 00:44:11,568 మనల్ని ఎవరు బ్లాక్ మెయిల్ చేసారో తెలిసింది. 555 00:44:17,908 --> 00:44:18,909 ఎవరు? 556 00:44:19,701 --> 00:44:21,203 ఏమీ లేదు, బంగారం. 557 00:44:21,286 --> 00:44:24,456 నేను బయటకు వెళ్ళాలి, కానీ నువ్వు పడుకో. నేను వెంటనే వచ్చేస్తాను, సరేనా? 558 00:44:36,260 --> 00:44:37,511 ఇంత రాత్రా? 559 00:44:38,262 --> 00:44:39,263 అవును. 560 00:44:39,763 --> 00:44:42,599 అర్జెంటు, కానీ నా కోసం ఎదురుచూడకు, సరేనా? 561 00:44:43,225 --> 00:44:44,226 నేను వెంటనే వచ్చేస్తా. 562 00:44:44,726 --> 00:44:46,854 -ఎక్కడికి వెళ్తున్నావు? -నేను వెంటనే వస్తా, బుజ్జి. 563 00:44:53,443 --> 00:44:54,444 ఏమైంది? 564 00:44:56,113 --> 00:44:57,114 ఏంటి? 565 00:44:58,448 --> 00:44:59,741 నీకెలా తెలుసు? 566 00:45:02,744 --> 00:45:03,745 ఛ. 567 00:45:04,872 --> 00:45:06,373 ఫోన్ చేసినందుకు థాంక్స్. 568 00:45:07,207 --> 00:45:08,542 సరే, రేపు మాట్లాడుకుందాం. 569 00:45:11,336 --> 00:45:13,213 ఈ టైమ్ లో ఎవరితో మాట్లాడుతున్నావు? 570 00:45:13,297 --> 00:45:14,548 అది డానియేల. 571 00:45:15,465 --> 00:45:17,718 -తనకు ఏం కావాలంట? -మనల్ని బ్లాక్ మెయిల్ చేసింది డానియేలనే. 572 00:45:18,552 --> 00:45:20,637 మార్కోస్ ఇప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పాడు. 573 00:45:27,978 --> 00:45:29,479 ఓరి, నాయనో. 574 00:46:13,899 --> 00:46:14,983 సార్జెంట్. 575 00:46:15,067 --> 00:46:17,903 హే, బంకర్. ఏం దొరికింది? 576 00:46:26,870 --> 00:46:28,705 చూస్తుంటే తన ప్రాణాల కోసం విలవిలలాడింది అనుకుంట, కదా? 577 00:46:29,581 --> 00:46:31,500 -బంకర్! -మేడం? 578 00:46:31,583 --> 00:46:33,001 -నువ్వు ఏం చేస్తున్నావు? -క్షమించండి. 579 00:46:34,711 --> 00:46:37,881 వాళ్ళు దొంగతనం చేస్తుండగా ఆమె వాళ్ళను ఎదుర్కొని ఉంటుంది. 580 00:46:37,965 --> 00:46:40,801 అంతా అల్లకల్లోలంగా ఉంది. కానీ పొరుగువారికి ఏమీ వినిపించలేదు. 581 00:46:40,884 --> 00:46:41,885 అవునా? 582 00:46:49,226 --> 00:46:50,853 శవాన్ని కనుగొంది ఎవరు? 583 00:46:50,936 --> 00:46:52,688 ఏమైనా కనిపించిందా? వినిపించిందా? 584 00:46:52,771 --> 00:46:56,817 సార్జెంట్, ఇది బాధితురాలి స్నేహితుడు, మార్కోస్ హెర్రెరో. 585 00:46:57,317 --> 00:46:58,402 మార్కోస్ హెర్రెరో? 586 00:47:02,614 --> 00:47:04,241 నిన్ను ఇక్కడ కలవడం బాగుంది, ఏమంటావు? 587 00:47:09,079 --> 00:47:12,332 అయితే ఈ సారి అయినా నీ లాయర్ వెనుక దాక్కోకుండా నాతో మాట్లాడతావా? 588 00:47:14,751 --> 00:47:16,753 అలహాన్ద్రో విలాస్, గుర్తున్నాడా? 589 00:47:17,880 --> 00:47:20,215 అప్పట్లో ఆ కేసు దార్యాప్తు చేసిన డిటెక్టివ్ ని నేను. 590 00:47:20,924 --> 00:47:22,259 సార్జెంట్ నెరుడా. 591 00:47:23,468 --> 00:47:24,636 అవును. 592 00:47:26,763 --> 00:47:29,850 చూస్తుంటే మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నట్టు ఉన్నాయి, అవునా? 593 00:47:29,933 --> 00:47:32,186 -సార్జెంట్. -చెప్పు. 594 00:47:32,811 --> 00:47:33,979 -మాకు ఒకటి దొరికింది. -వస్తున్నాను. 595 00:47:35,772 --> 00:47:37,024 నువ్వు ఇక్కడే ఉండు. 596 00:47:48,452 --> 00:47:49,912 మేము రక్తపు మరకలను ఫాలో అయ్యాము. 597 00:47:50,412 --> 00:47:54,416 పైకి ఎత్తితే, ఇవి కనిపించాయి. 598 00:47:57,794 --> 00:48:00,506 సరే. వాటిని వెంటనే ల్యాబ్ కి తీసుకెళ్లండి. 599 00:48:00,589 --> 00:48:01,590 మంచి పని. 600 00:48:20,817 --> 00:48:22,611 అదొక్కటే కాపీ ఉందా? 601 00:48:24,947 --> 00:48:26,240 అవును. 602 00:48:40,546 --> 00:48:41,755 రికార్డ్ అవ్వు, అవ్వు. 603 00:49:02,818 --> 00:49:04,820 కేసు 06382 ఆధారాల బాక్సు 604 00:49:19,793 --> 00:49:20,961 బీర్ కావాలా? 605 00:49:22,004 --> 00:49:24,506 అవును. ఏంటి? 606 00:49:28,093 --> 00:49:29,720 ఒకటి, రెండు ఇంకా మూడు. 607 00:49:38,979 --> 00:49:40,814 ఫ్రెండ్ వెర్స్ 608 00:50:17,309 --> 00:50:19,561 -ఉప్పు బస్తా! -పదా! 609 00:50:20,437 --> 00:50:21,438 నడువు! 610 00:51:03,730 --> 00:51:05,858 -పదా. -ఇంకొక బీర్. 611 00:51:32,009 --> 00:51:35,846 అవును. నన్ను చూడనివ్వు. ఎలా ఉంది? 612 00:51:44,396 --> 00:51:46,398 ఇంకా గట్టిగా తొయ్యి. ఒకటి, రెండు… 613 00:51:47,900 --> 00:51:49,109 మూడు! 614 00:51:49,735 --> 00:51:50,903 అంతే. 615 00:52:07,503 --> 00:52:09,588 ఇంకొక 20 ఏళ్లలో నేను ఎక్కడ ఉండాలనుకుంటున్నానా? 616 00:52:10,839 --> 00:52:12,841 చెప్పాలంటే, నాకు తెలీదు. 617 00:52:12,925 --> 00:52:15,719 అంటే, ప్రస్తుతానికి అదంతా నేనేం ఆలోచించడం లేదు. 618 00:52:16,637 --> 00:52:19,515 కాకపోతే అందరం ఇలాగే కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. 619 00:52:24,102 --> 00:52:25,103 గ్రూప్ హగ్! 620 00:52:32,611 --> 00:52:33,904 ఓహ్, నా కాలు. 621 00:54:17,132 --> 00:54:19,134 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్