1 00:01:09,236 --> 00:01:10,696 "ప్రియమైన హ్యూగో, 2 00:01:12,114 --> 00:01:16,159 నీకు ఈ విషయాలన్నింటినీ వ్యక్తిగతంగా చెప్పాలనుకున్నా, కానీ నా వల్ల కాలేదు. 3 00:01:18,287 --> 00:01:22,833 నేను నా జీవితంలో అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించిన నా బిడ్డకు 4 00:01:22,916 --> 00:01:25,627 ఇన్నాళ్ళుగా అబద్దం చెప్తూ వచ్చానని చెప్పాల్సి వస్తుందని ఊహించలేదు. 5 00:01:27,504 --> 00:01:29,381 ఇరవై ఏళ్ల క్రితం, 6 00:01:29,464 --> 00:01:34,469 నేను, నా కాలేజీ స్నేహితులం కలిసి ఒక దారుణమైన పని చేసాం, హ్యూగో. 7 00:01:39,308 --> 00:01:41,268 అప్పటికి మేము చాలా చిన్నవారం. 8 00:01:43,270 --> 00:01:47,191 ఒట్టేసి చెప్తున్నాను, నీ నుండి దోచుకున్న దానికి ప్రతిగా 9 00:01:48,358 --> 00:01:50,527 నీ జీవితంలో ప్రతీ రోజూ అందుకు న్యాయం చేయడానికి నేను శ్రమించాను… 10 00:01:52,487 --> 00:01:54,198 నీకు ఒక గొప్ప అమ్మగా ఉండటానికి ప్రయత్నించాను, 11 00:01:55,199 --> 00:01:58,952 ఎందుకంటే, నా మనసులో నువ్వు ఎన్నటెన్నటికీ నా ముద్దుల కొడుకువే, హ్యూగో. 12 00:02:00,495 --> 00:02:01,663 కానీ నేను విఫలమయ్యాను. 13 00:02:04,082 --> 00:02:06,335 అందుకే దానికి ప్రతిగా నేను ఈ పని చేస్తున్నాను. 14 00:02:07,503 --> 00:02:08,628 ఎందుకంటే, నేను ఈ ప్రపంచంలో 15 00:02:09,463 --> 00:02:11,507 అన్నిటికంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. 16 00:02:13,383 --> 00:02:15,135 దయచేసి ఈ డబ్బు తీసుకో. 17 00:02:16,178 --> 00:02:20,057 ఈ డబ్బు, నీ నుండి మేము దోచుకున్న దానికి న్యాయం చేయదని నాకు తెలుసు, 18 00:02:20,140 --> 00:02:21,350 ఏం చేసినా మేము న్యాయం చేయలేము." 19 00:02:21,850 --> 00:02:22,851 ఛ! 20 00:02:57,386 --> 00:02:58,720 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? 21 00:03:16,613 --> 00:03:17,531 ఫ్లోరా 22 00:03:17,614 --> 00:03:19,074 హలో, హ్యూగో. 23 00:03:20,868 --> 00:03:22,786 నేను తప్పు చేశాను, సరేనా? నన్ను క్షమించండి. 24 00:03:22,870 --> 00:03:24,913 హ్యూగో. నువ్వు తాగి ఉన్నావా? 25 00:03:27,040 --> 00:03:30,043 హ్యూగో, చెప్పేది విను. నువ్వు ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నావా? 26 00:03:30,794 --> 00:03:32,754 నాకిక అబద్దం చెప్పాలని లేదు. 27 00:03:54,067 --> 00:03:55,277 మయామి 28 00:03:55,777 --> 00:03:59,698 పదండి, అబ్బాయిలు! త్వరగా. డిబేట్ కి 24 గంటలకంటే తక్కువ టైమ్ ఉంది. 29 00:04:01,700 --> 00:04:03,827 కౌంటీ మేయర్ ఎలెక్షన్స్ ఫ్లోరిడా 30 00:04:04,411 --> 00:04:06,455 డేడ్ 31 00:04:06,538 --> 00:04:07,748 అందరికీ ఆనందభరితమైన జీవితం. 32 00:04:08,624 --> 00:04:10,250 ఇది నా ప్రచార నినాదం. 33 00:04:10,334 --> 00:04:13,128 మీ అందరి మద్దతుతో, దాని కోసమే మనం పోరాడాలి. 34 00:04:13,212 --> 00:04:15,589 పబ్లిక్ ప్రదేశాలను తిరిగి బాగుచేయాలి. 35 00:04:15,672 --> 00:04:17,882 తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల ఎదుగుదలకు తోడ్పాటు ఇవ్వాలి. 36 00:04:18,591 --> 00:04:23,347 ప్రతీ ఒక్కరికి, గౌరవప్రదమైన జీవితం అందేలా చూసుకోవాలి. 37 00:04:23,430 --> 00:04:25,557 -ఒక అందమైన భవిష్యత్… -సింపుల్ గా చెప్పాలంటే 38 00:04:25,641 --> 00:04:28,352 జనాన్ని తమ కష్టంపై కంటే, ప్రభుత్వ పాలసీలపై ఆధారపడేలా చేసే రక్షణ వాద పాలసీలు. 39 00:04:28,435 --> 00:04:30,771 కాదు, కాదు. ఇవి రక్షణ వాద పాలసీలు కాదు. 40 00:04:30,854 --> 00:04:33,065 ఇవి ఈ నగరాన్ని డెవలప్ చేయగల పాలసీలు. 41 00:04:33,148 --> 00:04:35,817 నేను నీకు ఒకటి చదివి వినిపిస్తా విను. "మార్పు కావలసిన ప్రతీ విషయంలో మార్పు తీసుకువస్తా. 42 00:04:35,901 --> 00:04:38,111 అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించాలని నా కోరిక. 43 00:04:38,195 --> 00:04:39,404 మన ఆర్థిక వ్యవస్థను బలపరుస్తాను. 44 00:04:39,488 --> 00:04:42,157 మన అందరికీ మరింత సురక్షితమైన, ఆరోగ్యకరమైన సంతోషకరమైన సిటీని నిర్మిస్తాను." 45 00:04:42,241 --> 00:04:43,700 ఇవి నువ్వు అన్న మాటలేనా? 46 00:04:46,286 --> 00:04:50,415 నేను… నేను గతంలో అన్న మాటలన్నీ గుర్తు పెట్టుకోలేను. 47 00:04:50,499 --> 00:04:52,543 కానీ, వింటుంటే నేను అన్నట్టే ఉంది. అది నేనే కావచ్చు. అవును. 48 00:04:52,626 --> 00:04:54,503 -ఇవి నికోలస్ మదురో మాటలు. -ఊరుకో. 49 00:04:54,586 --> 00:04:56,046 అది విషయం. ఇక్కడ సమస్య అదే, సరేనా? 50 00:04:56,129 --> 00:04:58,340 నీ మాటలు నికోలస్ మదురో మాటల్లాగ ఉన్నాయని స్వయంగా ఒప్పుకున్నావు. 51 00:04:58,423 --> 00:05:01,718 అది… అది అన్యాయం. 52 00:05:01,802 --> 00:05:04,930 ఇది అన్యాయం. అంటే, నా మాటల భావాన్ని వక్రీకరించి ఎత్తి చూపుతున్నావు. 53 00:05:05,013 --> 00:05:06,849 ఈ దేశంలోకి వేల మంది వలస వస్తున్నారు. 54 00:05:06,932 --> 00:05:08,600 ప్రతీ రోజు ఈ దేశంలోకి అడుగు పెడుతున్నారు, 55 00:05:08,684 --> 00:05:10,185 అందుకు కారణం వారి దేశంలో స్వతంత్రత లేకపోవడమే. 56 00:05:10,269 --> 00:05:12,646 కానీ ఇక్కడికి వచ్చాక వారు చూసేది ఏంటి? వారు ఏ పాలసీల నుండి అయితే 57 00:05:12,729 --> 00:05:14,565 పారిపోయి వచ్చారో వాటినే మళ్ళీ వారిపై రుద్దుతున్నావు. 58 00:05:14,648 --> 00:05:16,149 అదేనా నువ్వు వాళ్లకు చేయాలనుకునేది? 59 00:05:16,233 --> 00:05:19,152 కాస్త తన ప్రారంభ స్పీచ్ ని పూర్తి చేయనిస్తావా 60 00:05:19,236 --> 00:05:20,863 లేక ఇలాగే విరుచుకుపడతావా? 61 00:05:20,946 --> 00:05:23,824 ముందుగా బ్రేడి తనకు అంత అవకాశం ఇవ్వడు. కాబట్టి నేను కూడా ఇవ్వను. 62 00:05:23,907 --> 00:05:25,659 బ్రేడి తనని నిలువునా కాల్చుకు తినేస్తాడు. 63 00:05:25,742 --> 00:05:28,370 బ్రేడి ప్రచార వ్యూహం గురించి మార్వెన్ కి తెలిసినట్టు ఎవరికీ తెలీదు. 64 00:05:28,453 --> 00:05:29,997 అతను జరగబోయే దాడిని ముందుగా అంచనా వేస్తున్నాడు. 65 00:05:30,080 --> 00:05:32,374 నీకు గెలవాలని ఉందా? అయితే నీకు లాటినో ప్రజల ఓట్లు కావాలి. 66 00:05:32,457 --> 00:05:35,294 వారి ప్రతినిధిగా వారికి ఒకరు కావాలి, కానీ నువ్వు అలా లేవు. 67 00:05:35,377 --> 00:05:38,839 ఆదాయం తక్కువ ఉన్న కుటుంబాలకు సహాయం చేయాలనుకోవడం మంచిదే, కానీ సోషలిస్ట్ భావనలా 68 00:05:38,922 --> 00:05:40,924 అనిపించకుండా జనాన్ని ఆకర్షించడానికి ఒక మార్గం కావాలి. 69 00:05:41,008 --> 00:05:42,259 లేదంటే, నువ్వు గెలిచే అవకాశమే ఉండదు. 70 00:05:42,342 --> 00:05:46,346 నువ్వు వ్యూహాన్ని మార్చాలని చూస్తున్నావు, అది చేయాల్సిన పని నాది. 71 00:05:46,430 --> 00:05:48,223 నేను ఎన్ని ప్రచారాలను నడిపించానో నీకు తెలుసా? 72 00:05:48,307 --> 00:05:51,310 తెలుసు, కానీ ఎన్ని ప్రచారాలు గెలిపించావో చెప్పు? 73 00:05:51,393 --> 00:05:52,561 ఇక కొనసాగిద్దామా? 74 00:05:55,147 --> 00:05:56,148 మళ్ళీ ట్రై చెయ్. 75 00:05:58,525 --> 00:06:00,569 అందరూ, ఒక అయిదు నిముషాలు విరామం తీసుకోండి. 76 00:06:19,129 --> 00:06:21,798 రెండు సంవత్సరాల తర్వాత, ఎవడో ఒకడు డిబేట్ కి ఒక రోజు ముందు 77 00:06:21,882 --> 00:06:24,384 ఇచ్చిన సలహా తీసుకొని మన వ్యూహాన్ని మార్చుదాం అంటావా? 78 00:06:24,885 --> 00:06:27,304 ఇలా చేస్తే మనకు మంచిదని అనా కూడా అంటుంది. 79 00:06:27,846 --> 00:06:30,599 పోటీ చేసేది ఎవరు? నువ్వా లేక అనానా? 80 00:06:31,225 --> 00:06:33,936 మార్వెన్ మనకు వీడియో విషయంలో సహాయం చేసాడు, 81 00:06:34,019 --> 00:06:36,688 అతను చేరిన తర్వాత, పోల్స్ లో మనం చాలా వృద్ధిని చూసాం. 82 00:06:43,904 --> 00:06:46,865 నువ్వు లేకపోతే ఈ ప్రచారం నిలబడలేదని నీకు తెలుసు కదా. 83 00:06:46,949 --> 00:06:48,242 ఆ విషయం నాకు కూడా తెలుసు. 84 00:06:49,201 --> 00:06:50,202 ఊరుకో. 85 00:06:59,795 --> 00:07:01,797 పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తున్నారు. 86 00:07:03,048 --> 00:07:06,677 నేను మన అకౌంట్ పుస్తకాల్లో లెక్కలు మార్చాను. ఇంకెంతో కాలం వారిని ఆపడం కష్టం. 87 00:07:08,595 --> 00:07:09,596 పెడ్రో, 88 00:07:10,138 --> 00:07:12,558 నీ కోసం నేను లెక్కలు మార్చేసాను. 89 00:07:19,857 --> 00:07:21,567 నేను డబ్బును వెనక్కి తెస్తా, 90 00:07:22,442 --> 00:07:24,611 దాన్ని తిరిగి తెచ్చేస్తా, సరేనా? 91 00:07:24,695 --> 00:07:25,696 నన్ను నమ్ము. 92 00:07:28,782 --> 00:07:29,867 నన్ను నమ్ము. 93 00:07:40,043 --> 00:07:41,712 వాడి కారులో మన వాళ్లకు డబ్బు సంచి దొరికింది. 94 00:07:41,795 --> 00:07:43,213 తమాషా చేస్తున్నావా? 95 00:07:44,840 --> 00:07:46,884 -ఓరి నాయనో. -వాళ్ళు నాకు ఇప్పుడే చెప్పారు. 96 00:07:46,967 --> 00:07:50,012 హే, క్యాంప్బెల్, లోపలికి ఎవరూ వెళ్లకుండా చూసుకో, సరేనా? 97 00:07:51,471 --> 00:07:53,348 వాడి అమ్మను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిసింది. 98 00:07:54,808 --> 00:07:56,351 మిలియన్ డాలర్లు అడిగారు. 99 00:07:57,102 --> 00:07:59,897 మరి ఆమె స్నేహితులను కూడా బ్లాక్ మెయిల్ చేసి ఉంటే… 100 00:07:59,980 --> 00:08:02,191 మొత్తం అయిదు మిలియన్ డాలర్లు ఉండాలి, 101 00:08:02,274 --> 00:08:04,276 సరిగ్గా బ్యాగులో దొరికిన మొత్తం కూడా అదే. 102 00:08:04,359 --> 00:08:06,320 అంటే, బ్లాక్ మెయిల్ చేసింది హ్యూగోనా? 103 00:08:07,821 --> 00:08:09,740 ఆ మెసేజిలు వాడి ఫోన్ నుండే వెళ్లాయి. 104 00:08:10,782 --> 00:08:13,619 ఒక్క క్షణం. అంటే వాడి అమ్మను కూడా వాడే బ్లాక్ మెయిల్ చేసాడు. 105 00:08:13,702 --> 00:08:14,703 లేదు. 106 00:08:16,455 --> 00:08:18,165 డానియేల వాడి అమ్మ కాదు. 107 00:08:21,585 --> 00:08:23,378 వాడి అసలు తల్లి జెస్సికా థామ్సన్. 108 00:08:23,462 --> 00:08:24,463 ఆగండి. 109 00:08:25,756 --> 00:08:28,592 ఆ మహిళ 20 ఏళ్ల క్రితం కారు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి కదా. 110 00:08:31,595 --> 00:08:33,179 అంటే ఏంటి అర్ధం? 111 00:08:34,515 --> 00:08:38,184 సరే, అంత్యక్రియలు జరిగిన ఒక వారం తర్వాత, 112 00:08:38,268 --> 00:08:40,270 డానియేల హ్యూగోకి ఆయాగా వెళ్ళింది, 113 00:08:40,354 --> 00:08:41,938 ఆ తర్వాత అంతకు మించిన స్థానానికి చేరుకుంది. 114 00:08:42,813 --> 00:08:43,815 వినడానికి చాలా దారుణంగా ఉంది. 115 00:08:43,899 --> 00:08:44,900 అవును, నిజమే. 116 00:08:45,651 --> 00:08:47,319 చాలా అనుమానాస్పదంగా కూడా ఉంది. 117 00:08:52,241 --> 00:08:54,117 అంటే, విషయాన్ని తెలుసుకున్న హ్యూగో ప్రతీకారం 118 00:08:54,201 --> 00:08:56,203 తీర్చుకోవడానికి ఇలా చేసి ఉంటే? 119 00:08:57,955 --> 00:08:59,540 వాడు డానియేలని చంపగలిగి ఉండేవాడు అనుకుంటున్నావా? 120 00:08:59,623 --> 00:09:03,210 తన కారు ప్రమాదం కావడానికి ముందు నిజం చెప్పాలంటూ వాడు నాకు ఫోన్ చేసాడు. 121 00:09:08,423 --> 00:09:09,758 నమ్మలేకపోతున్నాను. 122 00:09:10,801 --> 00:09:12,386 కానీ ఆమె కారు ప్రమాదంలోనే చనిపోయింది, అవునా? 123 00:09:12,469 --> 00:09:15,013 నేను కూడా ఆ విషయమే మాట్లాడుతున్నాను. ఆమె అలా చావలేదు. 124 00:09:15,097 --> 00:09:16,890 రిపోర్టులో ఆమె చావుకు అది కారణం కాదని ఉంది. 125 00:09:16,974 --> 00:09:18,058 -కానీ ఒకవేళ మనం… -ప్లీజ్! 126 00:09:18,141 --> 00:09:20,102 -మనం జైలు పాలు కావల్సిందే. -అందరూ కాస్త శాంతించండి! 127 00:09:20,185 --> 00:09:23,021 -ఛ, మనం హంతకులం కాదు! ముండా. -సోఫియా. 128 00:09:23,105 --> 00:09:24,815 సోఫియా, అరిచినంత మాత్రాన ఏమీ మారదు. 129 00:09:24,898 --> 00:09:26,859 ఎవరో ఒకరు ఆ మహిళ గొంతులో పొడిచి చంపేశారు, సరేనా? 130 00:09:26,942 --> 00:09:28,944 పోస్ట్ మార్టం రిపోర్టులో అలాగే ఉంది. ఎవరో ఒకరు చేసారు. 131 00:09:29,027 --> 00:09:30,779 నువ్వు ఆమెను చూడటానికి వెళ్లేసరికి ఆమె చనిపోయి ఉంది. 132 00:09:30,863 --> 00:09:32,322 నేను తప్పుగా భావించాను. 133 00:09:32,406 --> 00:09:34,575 లేదా నువ్వే ఆమెను చంపేసి ఆ నేరంలోకి మమ్మల్ని లాగుతుండొచ్చు. 134 00:09:36,243 --> 00:09:38,787 సీరియస్ గా అంటున్నావా? నన్నే అనుమానిస్తున్నావా? 135 00:09:39,788 --> 00:09:41,957 ఆగండి, ఆగండి. మీ అందరినీ కాపాడింది నేను. 136 00:09:42,040 --> 00:09:44,209 ఏమీ తెలీనట్టు నటించకు. నువ్వు కూడా మమ్మల్ని అనుమానిస్తున్నావు. 137 00:09:44,293 --> 00:09:46,461 నేను పోస్ట్ మార్టం రిపోర్టులో ఏముందో అదే చెప్తున్నాను. 138 00:09:46,545 --> 00:09:48,255 -హే. ఆగు. ఆగు. -హే! ఛ! 139 00:09:50,257 --> 00:09:51,466 -సోఫియా. -ఏంటి? 140 00:09:52,718 --> 00:09:54,219 నీ మాటలు నువ్వైనా వింటున్నావా? 141 00:09:56,722 --> 00:09:57,848 సోఫీ… 142 00:10:00,184 --> 00:10:01,226 సోఫియా! 143 00:10:13,280 --> 00:10:15,032 ఎవరో ఆ మహిళను చంపేశారు. 144 00:10:15,991 --> 00:10:18,869 నాకు తెలీదు. వారు మూడు రోజుల క్రితం నిబంధనను మార్చారు. 145 00:10:18,952 --> 00:10:20,787 నేను వాళ్లకు ఒక నోటు పంపించా. 146 00:10:22,831 --> 00:10:24,458 వాళ్ళ సమాధానం ఏమని వస్తుందో చూద్దాం. 147 00:10:24,541 --> 00:10:27,336 కంగారు పడకు. అవును, అదేం పర్లేదు. 148 00:10:29,046 --> 00:10:31,256 దాన్ని నాకు పంపించు. ముందు నేను చూడాలని అనుకుంటున్నాను. 149 00:10:32,341 --> 00:10:33,634 అప్పుడే వెళ్ళిపోతున్నావా? 150 00:10:33,717 --> 00:10:37,679 అలాగే ఇల్ గబ్బోయానోలో గురువారం రోజుకు ఒక టేబుల్ బుక్ చెయ్. చాలా థాంక్స్. 151 00:10:41,225 --> 00:10:43,769 -నువ్వు చాలా త్వరగా లేచిపోయావు. -ఎప్పటిలాగే కదా. 152 00:10:43,852 --> 00:10:45,687 కానీ తేడా ఏంటంటే ఇవాళ నువ్వు పనికి వెళ్లాల్సిన అవసరం లేదు. 153 00:10:49,149 --> 00:10:50,651 -మనం కొంచెం మాట్లాడుకోవచ్చా? -నాకు తెలీదు. 154 00:10:50,734 --> 00:10:54,196 కావాలంటే, నాకు ఒక కోర్టు ఆర్డర్ పంపు, లేదా నీ లాయర్ కి చెప్పి నాకు పంపించు. 155 00:10:55,447 --> 00:10:56,448 సరే. 156 00:10:56,532 --> 00:10:59,159 అసలు మీ నాన్నకు అంతగా కోపం తెప్పించాల్సిన పని ఏంటో నాకు నిజంగా అర్ధం కావడం లేదు. 157 00:10:59,243 --> 00:11:01,203 ఈ రచ్చ మొదలుపెట్టింది ఆయనే కదా. 158 00:11:02,120 --> 00:11:03,997 కేసు వేస్తె గెలవగలం అని సోఫియా అంటుంది. 159 00:11:07,167 --> 00:11:09,586 అంటే మీ నాన్న ఇంకా నా కన్నా నీకు ఆమె మీదే నమ్మకం ఎక్కువా? 160 00:11:11,755 --> 00:11:12,881 హే! 161 00:11:12,965 --> 00:11:15,008 రాత్రి వరకు నా కోసం ఎదురుచూడకు. 162 00:11:20,013 --> 00:11:21,056 చెత్త గోల. 163 00:11:22,850 --> 00:11:24,726 నువ్వు తమాషా చేస్తున్నావు, కదా? 164 00:11:24,810 --> 00:11:27,980 నన్ను ఇలా ఇరికించింది మీరు. నన్ను ఇంకేం చేయమంటారు, నాన్నా? 165 00:11:28,063 --> 00:11:30,941 ఏమో నాకు తెలీదు. నిజమైన లాయర్ ని పెట్టుకుంటే బాగుంటుంది. 166 00:11:31,441 --> 00:11:33,902 చెప్పాలంటే నువ్వు అదే చేస్తావు అనుకున్నాను. కానీ తప్పుబడ్డానని తెలిసింది. 167 00:11:33,986 --> 00:11:37,030 నా క్లయింట్ అనుమతి లేకుండా మీరు 168 00:11:37,114 --> 00:11:38,949 -క్లినిక్ ని అమ్మలేరని నాకు తెలుసు. -సరే. 169 00:11:39,032 --> 00:11:41,702 నాకు అందిన ఆస్తి రికార్డుల ఆధారంగా, 170 00:11:41,785 --> 00:11:43,996 కాలం చేసిన మీ భార్యకి ఆ క్లినిక్ లో వాటా ఉంది. 171 00:11:44,079 --> 00:11:48,625 కాబట్టి, ఆమె మరణానంతరం, నా క్లయింట్, మార్కోస్ హెర్రెరో ఆమె వాటాను వారసత్వంగా పొందాడు. 172 00:11:53,672 --> 00:11:56,508 నీ క్లయింట్ కొంచెం సంతకాలు చేసే ముందు చూసుకుని పెడితే బాగుండేది, 173 00:11:57,342 --> 00:12:00,429 ఎందుకంటే చాలా ఏళ్ల క్రితమే నీ క్లయింట్ వాటిని నా క్లయింట్ పేరున రాసేసాడు. 174 00:12:05,017 --> 00:12:06,351 నీకు గుర్తులేదు, కదా? 175 00:12:07,060 --> 00:12:09,521 సరే, ఇక మీకు అన్నీ అర్థమయ్యాయో లేక 176 00:12:09,605 --> 00:12:11,398 నేను ఇంకేమైనా వివరించాలో నాకు తెలియడం లేదు. 177 00:12:11,481 --> 00:12:13,525 ఆ క్లినిక్ మొత్తం నాది మాత్రమే. 178 00:12:14,610 --> 00:12:16,403 పదా. ఇక ఉంటాం. 179 00:12:19,740 --> 00:12:20,741 సరే అయితే. 180 00:12:21,825 --> 00:12:24,453 ఆ వ్యాపారం మొత్తం మీదే, కాబట్టి అనుకున్నట్టు మీరు దాన్ని అమ్ముకోవచ్చు. 181 00:12:24,536 --> 00:12:28,832 కానీ ఒకవేళ ఆ క్లినిక్ బ్యాంకు అకౌంట్లపై ఆడిట్ జరిగి, అనేక మిలియన్ల పన్నును ఎగవేసి 182 00:12:28,916 --> 00:12:31,084 దేశం మార్చినట్టు తెలిస్తే, ఆ నేరం కూడా మొత్తం మీదే అవుతుంది, కదా? 183 00:12:34,171 --> 00:12:37,007 నా క్లయింట్ ఒక్కోసారి చదవకుండా సంతకం చేయొచ్చు. 184 00:12:38,717 --> 00:12:42,679 కానీ కోర్ట్ లో తన తరపున వాదించడానికి అనేక విషయాలు తెలుసుకొని ఉన్నాడు. 185 00:12:42,763 --> 00:12:44,723 మేము అంత దూరం వెళ్లాలో వద్దో మీరే నిర్ణయించుకోండి. 186 00:12:51,563 --> 00:12:54,274 క్లినిక్ ని అమ్మవద్దు అని మాత్రమే నేను అడుగుతున్నాను. అంతే. 187 00:12:54,858 --> 00:12:58,028 లేదు, మార్కోస్. కోర్టు ఆదేశంతో అడిగే విషయం కాదు అది. 188 00:12:58,111 --> 00:13:00,197 నేను మీతో చాలా సార్లు మంచిగా చెప్పడానికి ప్రయత్నించా, నాన్నా. 189 00:13:00,280 --> 00:13:02,866 అవును, కానీ మద్యం మత్తులో ఉన్న వారి మాటలు పట్టించుకోకపోవడం అనే 190 00:13:02,950 --> 00:13:04,076 అలవాటు నాకు ఉంది. 191 00:13:13,377 --> 00:13:14,378 సిల్వియా. 192 00:13:17,005 --> 00:13:18,006 ఇక వెళ్తాము. 193 00:13:21,677 --> 00:13:25,430 విషయాలను దాచిన వ్యక్తిని నేను మాత్రమే కాదు అని నీకు తెలుసు, 194 00:13:25,514 --> 00:13:26,515 అవునా? 195 00:13:27,683 --> 00:13:30,060 నాతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్తున్నాను. 196 00:13:30,143 --> 00:13:31,144 ఆర్తురో. 197 00:13:31,937 --> 00:13:36,942 ఈ సారి జాగ్రత్తగా ఉండాల్సింది మీరు, ఆర్తురో. 198 00:13:45,868 --> 00:13:49,830 నువ్వు అదరగొట్టావు! నాకు చాలా భయం వేసింది. 199 00:13:49,913 --> 00:13:52,040 నాకు గుండె జారినంత పనైంది, 200 00:13:52,124 --> 00:13:54,918 ఎంత స్పీడుగా, గట్టిగా కొట్టుకుందో చెప్తే నమ్మవు. 201 00:13:55,419 --> 00:13:57,671 కానీ ప్రశ్న ఏంటంటే, వాళ్ళు కోర్టుకు వెళ్తారంటావా? 202 00:13:58,172 --> 00:14:00,382 లేదు. అంత ధైర్యం చేసే సీను లేదు. 203 00:14:00,465 --> 00:14:02,676 లేదు, లేదు. అలాగే నువ్వు అదునుగా వాడుకున్న విషయం సూపర్. 204 00:14:02,759 --> 00:14:05,929 నువ్వు ఎగవేసిన డబ్బు గురించి ఎత్తగానే వాళ్ళకు మతి పోయింది. 205 00:14:06,013 --> 00:14:10,225 నిజమే. మనం చాలా ఏళ్ల క్రితం కొలొంబియాకి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు నువ్వు 206 00:14:10,309 --> 00:14:13,312 మీ నాన్న అక్రమ సంపాదన గురించి నాకు చెప్పావు గుర్తులేదా? 207 00:14:14,354 --> 00:14:16,064 లేదా నువ్వు ఇచ్చిన బ్లాక్ మెయిల్ డబ్బు ఎక్కడిది? 208 00:14:16,148 --> 00:14:18,066 నీ సొంత బ్యాంక్ అకౌంట్ నుండి తీసావా? 209 00:14:18,150 --> 00:14:22,112 లేదు. ఊహించాను. నువ్వు ఆయన్ని అడిగి ఉంటావని ఊహించాను. 210 00:14:22,196 --> 00:14:23,614 -చీర్స్. -అది నిజమే. 211 00:14:23,697 --> 00:14:25,199 బంగారం. 212 00:14:25,282 --> 00:14:27,075 ఆ డబ్బును కనిపెట్టలేం. 213 00:14:28,535 --> 00:14:31,997 ఆ డబ్బు ఆచూకీ తెలుసుకోవడం అసాధ్యం. నువ్వు అన్నీ ఆలోచించావు. 214 00:14:43,050 --> 00:14:45,135 మీ నాన్న అలాంటి వ్యక్తి మరి. 215 00:14:45,219 --> 00:14:47,763 -ఎలాంటి వ్యక్తి? -ఎప్పుడూ తన జాగ్రత్తలో తాను ఉండే రకం. 216 00:14:47,846 --> 00:14:50,015 వాళ్ళు డబ్బు ఇచ్చినట్టు ఆమె ఇప్పుడే ఒప్పుకుంది. 217 00:14:50,098 --> 00:14:51,475 -ఏంటి? -అవును. 218 00:14:51,558 --> 00:14:54,061 దొరికేసారు. వాళ్ళు చేసినట్టు ఒప్పుకున్నారు కదా. 219 00:14:54,144 --> 00:14:56,021 డబ్బు ఇచ్చినట్టు ఒప్పుకున్నారు, చంపినట్టు కాదు. 220 00:14:56,104 --> 00:14:57,689 అయినా మంచి ఆధారమే. 221 00:14:57,773 --> 00:15:01,109 -మనం లెఫ్టినెంట్ విల్లిస్ గారికి చెప్పాలి. -అప్పుడే కాదు. 222 00:15:01,193 --> 00:15:04,738 లేదు, ఇది ఇంతకు ముందుది. ఆయన కొడుక్కు నేను సరిపడేదాన్ని కాదని అనుకునేవాడు. 223 00:15:05,405 --> 00:15:07,741 మనం ఇంకాస్త బలమైన ఆధారం వెలువడే వరకు ఆగితే మంచిదని నా ఉద్దేశం. 224 00:15:08,492 --> 00:15:09,660 ఇంకా బలమైన ఆధారమా? 225 00:15:09,743 --> 00:15:12,162 లేదు, లేదు. నిజమే. 226 00:15:12,871 --> 00:15:16,124 ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ అది కాకపోయి ఉంటే… 227 00:15:16,208 --> 00:15:18,085 ఆ ఇంటిపై నిఘా పెట్టడానికి వారెంట్ తెచ్చారని చెప్పండి. 228 00:15:19,711 --> 00:15:21,797 అంత డ్రామా చేయకు. నీకు నేను ముందే చెప్పా… 229 00:15:21,880 --> 00:15:23,340 ఛ. 230 00:15:24,049 --> 00:15:26,593 -అంతటికీ నీకు థాంక్స్. -అంటే ఇల్లీగల్ గా నిఘా పెట్టామా? 231 00:15:27,177 --> 00:15:29,179 వాటిని నాకు ఇవ్వకు. నేను బాగా ఎంజాయ్… 232 00:15:29,263 --> 00:15:32,808 అద్భుతం. ఇప్పుడు మన దగ్గర ఆధారం ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. 233 00:15:32,891 --> 00:15:34,560 అలాగే మన ఉద్యోగాలు కూడా పోవచ్చు. 234 00:15:35,894 --> 00:15:37,646 నేను ఆయన లాంటి వాడిని అనుకుంటున్నావా? 235 00:15:38,981 --> 00:15:40,607 ఇంకా చాలా మెరుగు, మార్కోస్. 236 00:15:43,026 --> 00:15:44,611 అలా చేయకు. నాకు మూడ్ తెప్పిస్తున్నావు. 237 00:15:44,695 --> 00:15:46,488 అలా చేయకు. అలా చేయకు. 238 00:15:54,496 --> 00:15:55,914 నాకు పెళ్లి కాబోతుంది. 239 00:15:58,292 --> 00:15:59,918 అవును, నాకు తెలుసు. 240 00:16:00,002 --> 00:16:02,671 నీకు ఇసాబెల్ అనే మహిళతో పెళ్లి కాబోతుంది, 241 00:16:03,505 --> 00:16:05,132 అలాగే మీ జీవితాంతం నువ్వు ఆమెని ప్రేమించి 242 00:16:05,215 --> 00:16:09,094 నమ్మకంగా ఉంటానని తనకు ప్రమాణం చేయబోతున్నావు. 243 00:16:11,972 --> 00:16:15,267 నువ్వు అది నిజంగానే చేయగలవా, మార్కోస్? నిజంగా? 244 00:16:59,311 --> 00:17:00,312 ఛ. 245 00:17:11,365 --> 00:17:12,824 అదేంటి? 246 00:17:12,907 --> 00:17:14,034 వాళ్లకు దొరికేసింది. 247 00:17:15,202 --> 00:17:16,203 మన పని అయిపొయింది. 248 00:17:20,915 --> 00:17:23,335 అదేం లేదు. మన దగ్గర వారెంట్ లేదని వాళ్లకు తెలీదు. 249 00:17:23,417 --> 00:17:24,419 తెలుసుకుంటారు. 250 00:17:24,502 --> 00:17:27,047 సరే, ఒక్క క్షణం ఆగు. ఒక నిమిషం నన్ను ఆలోచించుకోనివ్వు, ప్లీజ్. 251 00:17:27,631 --> 00:17:29,091 ఇప్పటికీ మనం ఈ పరిస్థితిని మన లాభానికి వాడుకోవచ్చు. 252 00:17:29,174 --> 00:17:31,760 -ఇంతకు మించి నన్ను ఇందులోకి లాగొద్దు. -బెలిండా… 253 00:17:34,263 --> 00:17:35,597 నేను ఇది చేయక తప్పలేదు, సరేనా? 254 00:17:36,932 --> 00:17:39,768 ఎవడో ఒక జడ్జి పేపర్ మీద సంతకం పెట్టలేదని వాళ్ళను అలా వదిలేయలేకపోయా. 255 00:17:40,811 --> 00:17:42,479 నా మాట విను. 256 00:17:42,563 --> 00:17:44,982 మనం వాళ్ళు తమ నేరాన్ని ఒప్పుకునేలా చేస్తే, 257 00:17:46,483 --> 00:17:48,193 ఆ మైకులతో పనే ఉండదు. 258 00:17:48,944 --> 00:17:49,945 సరేనా? 259 00:17:51,405 --> 00:17:52,489 ఏమీ కాదు. 260 00:18:35,741 --> 00:18:36,867 హలో? 261 00:18:37,701 --> 00:18:39,494 అవును, నేను మార్కోస్ హెర్రెరోనే. 262 00:18:42,331 --> 00:18:44,416 సార్జెంట్ నెరుడా, హాయ్. ఎలా ఉన్నారు? 263 00:18:47,002 --> 00:18:49,004 అవును, నేను నా అపార్ట్మెంట్ లోనే ఉన్నాను. ఎందుకు? 264 00:18:52,174 --> 00:18:54,968 కార్పొరేషన్ ల ట్యాక్స్ విషయాలపై మనకు దొరికిన విషయాలు ఇవి. 265 00:18:55,052 --> 00:18:56,553 ఏం… నా వాదనలో వీటిని ప్రస్తావించడం లేదే. 266 00:18:56,637 --> 00:18:58,805 కానీ బ్రేడి ప్రస్తావిస్తాడు, కాబట్టి వీటిని నువ్వు తెలుసుకోవాలి. 267 00:18:58,889 --> 00:19:01,058 నీ వాదన దేనిపై ఉండబోతుందో బ్రేడికి బాగా తెలుసు, 268 00:19:01,141 --> 00:19:02,726 కాబట్టి నీకు తెలియని విషయాలను లక్ష్యం చేసుకుంటాడు. 269 00:19:02,809 --> 00:19:05,437 -మనం ఆ అవకాశం ఇవ్వకూడదు. -ఆగు. ఇదంతా ఇవాళ రాత్రి తెలుసుకోవాలా? 270 00:19:05,521 --> 00:19:06,522 అవును. 271 00:19:11,944 --> 00:19:13,570 ఎఫ్.బి.ఐ 272 00:19:15,948 --> 00:19:17,241 లేదు, లేదు. నేను వెళ్తాను. 273 00:19:26,083 --> 00:19:28,418 ఎర్నెస్టో మీకు డాక్యుమెంట్లు అన్నీ ఇచ్చాడు అనుకున్నానే. 274 00:19:28,502 --> 00:19:29,878 అన్నీ ఇవ్వలేదు. 275 00:19:29,962 --> 00:19:33,340 క్షమించండి. ఈ ప్రచారం గొడవలో పని ఏమీ తెలియడం లేదు. 276 00:19:33,423 --> 00:19:35,676 మాకు దీనిపై ద్రుష్టి పెట్టడానికి ఏమాత్రం సమయం దొరకడం లేదు. 277 00:19:35,759 --> 00:19:38,637 మేము అడిగిన డాక్యూమెంట్లను చూపించలేకపోతే న్యాయ ప్రక్రియను 278 00:19:38,720 --> 00:19:40,055 అడ్డుకున్నట్టే అని తెలుసు కదా? 279 00:19:40,138 --> 00:19:42,057 ఆఫీసర్స్, ఆ డబ్బును ఎవరు దొంగిలించారో తెలుసుకోవాలని 280 00:19:42,140 --> 00:19:44,309 తహతహలాడుతోంది మేము. 281 00:19:46,144 --> 00:19:48,522 మీ భర్త ఎక్కడ? మేము ఆయనతో మాట్లాడాలి. 282 00:19:48,605 --> 00:19:52,192 ఇవాళ అందుకు చాలా చెడ్డ రోజు. ఆయన డిబేట్ రేపు ఏర్పాటు అయి ఉంది. 283 00:19:52,276 --> 00:19:55,696 దీనికోసం సిద్దపడుతూ ప్రచారం మొత్తం నడిపించాం. దయచేసి ఆగండి. 284 00:19:55,779 --> 00:19:59,199 మీకు కావాల్సిన ప్రతీ డాక్యుమెంట్ మీకు అత్యంత త్వరలో అందేలా చేసే బాధ్యత నాది. 285 00:20:01,118 --> 00:20:03,704 మీకు రెండు రోజులు ఉన్నాయి, తర్వాత మేము వారెంట్ తో రావాల్సి ఉంటుంది. 286 00:20:16,758 --> 00:20:17,759 హలో? 287 00:20:19,344 --> 00:20:20,804 నేను వింటున్నాను. 288 00:20:24,057 --> 00:20:25,809 కేసు విషయంలో ఒక కొత్త విషయం తెలిసింది. 289 00:20:26,518 --> 00:20:28,187 అందుకే మిమ్మల్ని రమ్మని పిలిచాను. 290 00:20:30,814 --> 00:20:32,649 హంతకులు ఎవరో మీకు తెలిసిందా? 291 00:20:37,738 --> 00:20:41,867 డానియేల కొడుకు, హ్యూగో, ఒక కారు ప్రమాదానికి గురయ్యాడు. 292 00:20:43,243 --> 00:20:44,453 వాడు ఇప్పుడు కోమాలో ఉన్నాడు. 293 00:20:46,580 --> 00:20:47,581 ఏంటి? 294 00:20:48,874 --> 00:20:51,793 ఇది ఎప్పుడు జరిగింది? వాడికి ఏమీ కాదు కదా? 295 00:20:52,377 --> 00:20:53,879 ప్రస్తుతానికి డాక్టర్లు ఏమీ చెప్పలేకపోతున్నారు. 296 00:20:55,047 --> 00:20:58,258 వాడు బ్రతికి బట్టకట్టడానికి 50% అవకాశం ఉంది అంటున్నారు. 297 00:20:59,343 --> 00:21:01,512 ఏ హాస్పిటల్ లో ఉన్నాడు? నేను వాడిని చూడాలి. 298 00:21:01,595 --> 00:21:03,388 ముందు మనం మాట్లాడుకోవాలి. 299 00:21:03,972 --> 00:21:08,685 హ్యూగో కారులో, మాకొక బ్యాగులో అయిదు మిలియన్ డాలర్లు కనిపించాయి. 300 00:21:08,769 --> 00:21:10,395 అది చాలా పెద్ద మొత్తం. 301 00:21:11,063 --> 00:21:12,189 అవును, నిజమే. 302 00:21:13,106 --> 00:21:14,399 ఆ డబ్బు వాడికి ఎలా చేరిందో ఎవరికైనా తెలుసా? 303 00:21:18,278 --> 00:21:19,821 నా-నాకెలా తెలుస్తుంది? 304 00:21:20,948 --> 00:21:22,074 అంటే అందులో మీరు పెట్టలేదా? 305 00:21:22,157 --> 00:21:24,076 నా దగ్గర అంత డబ్బు లేదు. 306 00:21:33,794 --> 00:21:36,588 "రేపు. పూర్వ విద్యార్థుల రీయూనియన్. 307 00:21:36,672 --> 00:21:39,132 తప్పకుండ రావాలి లేదా అందరికీ చెప్తాను. 308 00:21:39,216 --> 00:21:41,426 ఒక్కొక్కరు మిలియన్ డాలర్లు తేవాలి. 309 00:21:41,510 --> 00:21:43,428 శుక్రవారం అర్ధరాత్రికి 310 00:21:43,512 --> 00:21:47,391 ఆ డబ్బును ఎక్కడికి తీసుకురావాలో మీకు చెప్తాను." 311 00:21:52,104 --> 00:21:53,730 మీకు ఇలాంటి మెసేజిలు వచ్చాయా? 312 00:21:57,276 --> 00:22:01,071 ఆ మెసేజ్ ని హ్యూగో మీకు అలాగే మిగతా వారికి పంపించాడు కాబట్టి మాకు తెలిసింది. 313 00:22:03,991 --> 00:22:04,992 మీరు డబ్బులు ఇచ్చారు, అవునా? 314 00:22:05,075 --> 00:22:06,159 ఏంటి? 315 00:22:06,743 --> 00:22:08,161 లేదు. 316 00:22:08,245 --> 00:22:09,997 మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. 317 00:22:10,080 --> 00:22:11,331 అవునా? నాకలా అనిపించడం లేదే. 318 00:22:11,415 --> 00:22:14,042 మాకు డబ్బు దొరికింది, అలాగే మీకు మెసేజ్ వచ్చిందని మాకు తెలుసు. 319 00:22:14,126 --> 00:22:17,337 అయితే? లావు తగ్గడానికని కూడా నాకు వంద మెసేజిలు వస్తాయి. 320 00:22:17,421 --> 00:22:21,425 లేదా తన ఆస్తిని నాకు రాసిస్తానని నైజీరియా రాజకుమారుడి నుండి కూడా మెసేజ్ వచ్చింది. 321 00:22:22,050 --> 00:22:23,051 నేను అవేం పట్టించుకోను. 322 00:22:24,178 --> 00:22:25,721 మీరు బ్లాక్ మెయిల్ ని లెక్కచేయలేదా? 323 00:22:25,804 --> 00:22:28,557 ఎందుకు చేయాలి? మేము తప్పు ఏమీ చేయలేదు. 324 00:22:28,640 --> 00:22:31,268 దాచడానికి ఏమీ లేదు కాబట్టి చెప్పడానికి కూడా ఏమీ లేదు. 325 00:22:31,351 --> 00:22:32,519 నిజమా? 326 00:22:34,605 --> 00:22:36,565 అదొక చెత్త జోక్ అనుకున్నాను. 327 00:22:37,983 --> 00:22:40,861 కాలేజీలో ఉన్నప్పుడు మేము చాలా చెత్త వేషాలు వేసాం. 328 00:22:40,944 --> 00:22:44,698 ఆ బ్లాక్ మెయిల్ కూడా 20 ఏళ్ల క్రితం జరిగిన దానికి సంబంధించి ఉంటుందని నా ఉద్దేశం 329 00:22:44,781 --> 00:22:48,493 మీ స్నేహతుడు అలహాన్ద్రో ఇంకా జెస్సికా థామ్సన్ మరణించిన కాలానిది. 330 00:22:48,577 --> 00:22:49,578 నేను అదే అనుకుంటున్నాను. 331 00:22:49,661 --> 00:22:52,915 చూడండి, మా నుండి మీకు ఏం కావాలో తెలియడం లేదు, 332 00:22:52,998 --> 00:22:55,667 కానీ జరిగిన విషయానికి, మాకు ఎలాంటి సంబంధం లేదు. 333 00:22:55,751 --> 00:22:57,711 అలాగే ఇప్పుడు జరుగుతున్న దానితో కూడా మాకు ఎలాంటి సంబంధం లేదు. 334 00:22:57,794 --> 00:23:01,340 అయితే, నేను మీ బ్యాంకు అకౌంట్స్ చెక్ చేస్తే, నాకు ఏమీ దొరకదు అంటారా? 335 00:23:01,423 --> 00:23:04,801 చెప్పాను కదా, ఆ డబ్బు గురించి నాకు ఏమీ తెలీదు, 336 00:23:09,097 --> 00:23:13,519 అంటే ఇప్పుడు నా ఆఫీసులో అయిదు మిలియన్ డాలర్లు ఉన్నా, అవి ఎవరివీ కాదు అన్నమాట? 337 00:23:15,812 --> 00:23:17,064 అద్భుతం. 338 00:23:18,565 --> 00:23:21,818 మీరిక వెళ్లొచ్చు. వచ్చినందుకు చాలా థాంక్స్. 339 00:23:33,747 --> 00:23:35,374 చెత్త వెధవ. 340 00:23:35,457 --> 00:23:37,376 -చెత్త వెధవ! -పెడ్రో, ఇక చాలు. 341 00:23:37,459 --> 00:23:39,086 -దాని గురించి మర్చిపో. ఆపు. -ఏంటి? ఎందుకు? ఎలా? 342 00:23:39,169 --> 00:23:41,630 -ఎలా మర్చిపోగలను? -హే, పెడ్రో. అనా సరిగ్గానే చెప్పింది. 343 00:23:42,130 --> 00:23:43,966 ఆ డబ్బు ఇక పోయినట్టే, సరేనా? 344 00:23:44,049 --> 00:23:47,886 ఇప్పుడు మనం దాన్ని తిరిగి తీసుకోవడానికి ట్రై చేస్తే, ఆ బ్లాక్ మెయిల్ మన మెడకు చుట్టుకుంటుంది, 345 00:23:47,970 --> 00:23:50,097 -అప్పుడు డానియేల, ఆ కుర్రాడు, అంతా బయటకు వస్తుంది. -లేదు, లేదు. 346 00:23:50,180 --> 00:23:52,683 ఎందుకంటే… మన మీద ఎవరి దగ్గరా ఆధారం ఏమీ లేదు. 347 00:23:52,766 --> 00:23:54,184 ఆ తాళాలు నాకు ఇవ్వు. 348 00:23:56,186 --> 00:23:57,896 నేనైతే అంత కచ్చితంగా ఉండను, సరేనా? 349 00:23:59,606 --> 00:24:00,691 మనం ఇరుక్కుపోయాం. 350 00:24:02,109 --> 00:24:04,111 నా అపార్ట్మెంట్ లో మైకులు దొరికాయి. 351 00:24:04,194 --> 00:24:05,404 ఏంటి? 352 00:24:05,487 --> 00:24:07,698 ఏంటి? అది పోలీసుల పనా? 353 00:24:07,781 --> 00:24:10,534 పెడ్రో, లేదు. అది రియాలిటీ షో కోసం చేసాం. పోలీసులు కాక ఇంకెవరు అవుతారు. 354 00:24:12,828 --> 00:24:14,496 వాళ్ళు మన మీద కూడా నిఘా పెట్టి ఉంటే? 355 00:24:14,580 --> 00:24:16,957 -పెడ్రో, ఆ విషయం మనకు తెలీదు. -మనకు తెలీకపోవచ్చు, కానీ అది… 356 00:24:17,040 --> 00:24:20,169 ఆ పోలీసు ఆవిడ మనల్ని కనిపెట్టుకుని ఉంటుంది కదా? 357 00:24:21,295 --> 00:24:24,006 ఛ. నేనిప్పుడు ఇలాగే రేపటి చర్చకి రెడీ అవ్వాలి, అలాగే… 358 00:24:25,924 --> 00:24:26,925 నాకు తెలుసు. సరేనా? 359 00:24:27,009 --> 00:24:29,803 ఆ చెత్త వేదవే ఇదంతా చేసాడని నాకు తెలుసు. నాకు తెలుసు. 360 00:24:30,637 --> 00:24:33,348 -వాడే డానియేలని కూడా చంపి ఉండొచ్చు. సరేనా? -నీకు మతి పోయింది. 361 00:24:33,432 --> 00:24:35,809 -అంత మాట ఎలా అనగలవు? -ఏంటి? నాకు మతి పోయిందా? 362 00:24:35,893 --> 00:24:38,520 -ఆ మాట అంటే ఏంటి తప్పు? -సోఫియా. సోఫియా, వాడి దగ్గర డబ్బు ఉంది. 363 00:24:38,604 --> 00:24:40,105 ఏమీ చెప్పకుండా ఆ డబ్బుతో పారిపోయాడు. కాబట్టి… 364 00:24:40,189 --> 00:24:41,690 బహుశా వాళ్ళు సరిగ్గానే అన్నారేమో. 365 00:24:42,274 --> 00:24:44,693 మనకు వాడి గురించి, లేదా వాడికి డానియేలతో ఉన్న సంబంధం గురించి ఏమీ తెలీదు. 366 00:24:44,776 --> 00:24:48,113 అంతకు మించి, కొన్ని రోజుల క్రితం వరకు అసలు ఆ కుర్రాడు ఉన్నట్టే మనకు తెలీదు. అవునా కదా? 367 00:24:49,740 --> 00:24:51,241 లేదా మీలో ఎవరికైనా వాడి గురించి తెలుసా? 368 00:24:53,035 --> 00:24:54,036 పదండి. 369 00:24:56,079 --> 00:25:00,709 ఒకటి, రెండు, మూడు. 370 00:25:00,792 --> 00:25:02,753 ఊదు, ఊదు. కానివ్వు, హ్యూగో. 371 00:25:02,836 --> 00:25:04,922 బాగా చేసావు! 372 00:25:05,005 --> 00:25:07,049 -బాగా చేసావు. -పుట్టిన రోజు శుభాకాంక్షలు. 373 00:25:07,132 --> 00:25:08,634 బాగా చేసావు, బంగారం. 374 00:25:17,017 --> 00:25:19,228 -నేను హ్యూగో బహుమతిని తెస్తా, సరేనా? -సరే. అలాగే. 375 00:25:20,020 --> 00:25:21,188 హే, బాగా చేసావు. 376 00:25:21,939 --> 00:25:24,066 -అమ్మా. -సరే, సరే. చూడు… 377 00:25:24,149 --> 00:25:25,400 మీరిద్దరూ చూడటానికి చాలా బాగున్నారు. 378 00:25:27,611 --> 00:25:29,905 -నేను చాలా సంతోషంగా ఉన్నాను. -అమ్మా. అమ్మా. 379 00:25:31,823 --> 00:25:32,824 డానీ. 380 00:25:33,951 --> 00:25:34,952 ఏమైంది? 381 00:25:36,620 --> 00:25:37,913 ఏమైంది? 382 00:25:37,996 --> 00:25:39,122 సోఫీ… 383 00:25:40,332 --> 00:25:42,167 నేను దీనంతటికీ నోచుకోను. 384 00:25:42,668 --> 00:25:48,090 చెప్పేది విను. నీకు మంచి కుటుంబం ఉంది, అలాగే నువ్వు ఉండటం వాళ్ళ అదృష్టం. 385 00:25:48,173 --> 00:25:49,967 పదా, నేను చెప్పిన తర్వాత మళ్ళీ చెప్పు. నేను చెప్పేది చెప్పు. 386 00:25:50,050 --> 00:25:51,969 -నేను ఉండటం వాళ్ళ అదృష్టమా? -గట్టిగా. 387 00:25:52,052 --> 00:25:53,595 నేను ఉండటం వాళ్ళ అదృష్టం. 388 00:25:54,763 --> 00:25:55,764 నీ నోరు తెరువు. 389 00:26:01,687 --> 00:26:03,522 -థాంక్స్. -అదేం పర్లేదు. 390 00:26:13,532 --> 00:26:14,700 ఎంజాయ్ చేయండి. 391 00:26:17,452 --> 00:26:19,496 తిన్నది అరగడానికి తర్వాత ఏమైనా చేద్దాం. 392 00:26:29,590 --> 00:26:33,760 నెరుడా ఎఫ్.బి.ఐ వాళ్లతో సమాచారాన్ని చెక్ చేసుకుంటే, నా పని అయిపోయినట్టే. 393 00:26:33,844 --> 00:26:35,596 పెడ్రో, నువ్వు మరీ భయపడుతున్నావు. 394 00:26:36,096 --> 00:26:38,932 చర్చ మీద మాత్రమే ద్రుష్టి పెట్టు. మిగతాది నేను చూసుకుంటాను. 395 00:26:39,016 --> 00:26:40,934 మీ అమ్మ డబ్బు ఇస్తుందని కూడా నువ్వు ఇలాగే అన్నావు, 396 00:26:41,018 --> 00:26:42,311 కానీ ఇప్పటి వరకు అణా రాలేదు. 397 00:26:42,394 --> 00:26:44,104 నేను పని చేస్తున్నా, కానీ అంతా నా చేతుల్లో లేదు కదా. 398 00:26:50,819 --> 00:26:53,614 పోలీసులు అకౌంట్ పుస్తకాలను చూడాలి అంటున్నారు, సరేనా? 399 00:26:53,697 --> 00:26:56,450 ఎర్నెస్టో అందులోని నంబర్లను తారుమారు చేసాడని వాళ్లకు తెలిస్తే… 400 00:27:02,039 --> 00:27:03,165 పెడ్రో, నువ్వు బాగానే ఉన్నావా? 401 00:27:04,333 --> 00:27:06,460 పెడ్రో, ఊపిరి తీసుకో. ఊపిరి తీసుకో, ప్లీజ్. 402 00:27:07,628 --> 00:27:09,087 నెమ్మదించు. 403 00:27:09,922 --> 00:27:10,923 పెడ్రో, నెమ్మదించు. 404 00:27:13,258 --> 00:27:15,219 -ఏమైంది? ఏం జరుగుతుంది? -అనా. 405 00:27:17,387 --> 00:27:19,556 పెడ్రో, ఆగు. ఆగు, ఊపిరి తీసుకో. 406 00:27:21,058 --> 00:27:22,434 ఊపిరి తీసుకో. 407 00:27:22,518 --> 00:27:23,644 నెమ్మదించు. 408 00:27:37,866 --> 00:27:39,868 -అలహాన్ద్రో? -తాను చనిపోయాడా? 409 00:27:41,662 --> 00:27:44,498 అంత త్వరగా ఎందుకు తింటున్నావు, బిడ్డా? 410 00:27:55,884 --> 00:27:57,302 ఈమె… ఈమె చనిపోయింది. 411 00:27:59,263 --> 00:28:00,639 ఈమె చనిపోయింది. 412 00:28:06,562 --> 00:28:07,980 నీకు అర్యోగం బాలేదు, బాబు. 413 00:28:10,315 --> 00:28:13,318 అలహాన్ద్రోకి జరిగింది మన ఎవరి తప్పూ కాదు. 414 00:28:17,447 --> 00:28:18,657 మరి అది ఎవరి తప్పు? 415 00:28:22,035 --> 00:28:23,745 ఆ యాక్సిడెంట్ కి కారణం పలనా అని ఎవరిని చూపాలి? 416 00:28:24,746 --> 00:28:25,747 పెడ్రో. 417 00:28:26,582 --> 00:28:27,749 ఏం జరుగుతుంది? 418 00:28:28,584 --> 00:28:31,211 ఏమీ లేదు. ఏమీ లేదు. బాగానే ఉంది. 419 00:28:33,463 --> 00:28:37,301 బాబు. నేను నిన్ను మంచి వాడిగా పెంచాను. 420 00:28:38,635 --> 00:28:42,347 ఆ రోజు రాత్రి జరిగిన విషయంలో నువ్వు నాకు చెప్పంది ఇంకేమైనా ఉండి ఉంటే… 421 00:28:43,640 --> 00:28:46,351 అలహాన్ద్రోకి జరిగిన ప్రమాదానికి, దానికి సంబంధం ఉండి ఉంటే, 422 00:28:46,935 --> 00:28:49,229 అప్పుడు ఏది మంచి పనో అది చెయ్, బాబు. 423 00:28:51,440 --> 00:28:53,150 నాకు చెప్పడం నీకు ఇష్టం లేకపోతే, 424 00:28:54,610 --> 00:28:57,029 ఆ విషయాన్ని పోలీసులకు చెప్పు. 425 00:29:13,879 --> 00:29:15,255 గుడ్ మార్నింగ్. 426 00:29:17,966 --> 00:29:19,426 నేను ఎక్కువసేపు పడుకొనిపోయా. 427 00:29:23,847 --> 00:29:26,058 నేను సిద్ధపడాలి. 428 00:29:26,141 --> 00:29:29,019 నువ్వు దేనికీ సిద్దపడాల్సిన పని లేదు. నేను నీకోసం సారాంశాన్ని సిద్ధం చేశా. 429 00:29:29,102 --> 00:29:31,647 నీకు ఏమైనా అనుమానం వస్తే, దాన్ని చూసుకో. 430 00:29:36,568 --> 00:29:40,364 నువ్వు ఎంత సేపు మేల్కొని ఉన్నావు? 431 00:29:40,447 --> 00:29:42,407 నేను మా అమ్మతో టిఫిన్ తినడానికి వెళ్లాను. 432 00:29:42,491 --> 00:29:44,368 ఆమె లూయిస్ కి ఒక బహుమతి ఇవ్వాలనుకుంది. 433 00:29:44,868 --> 00:29:46,870 ఇంత ఆలస్యం చేసినందుకు చాలా సారి అంది. 434 00:29:50,624 --> 00:29:51,834 డబ్బులు వచ్చాయా? 435 00:29:53,919 --> 00:29:56,964 వెళ్లి టిఫిన్ తిను. ఇవాళ అంతా బాగానే జరుగుతుంది. 436 00:29:57,047 --> 00:29:59,258 అలాగే ఇంకొక విషయం. కళ్ళలోకి చూసి మాట్లాడు. సరేనా? 437 00:29:59,925 --> 00:30:01,969 నేను దీనిని వేసుకునే అవకాశమే లేదు! 438 00:30:09,434 --> 00:30:11,436 నువ్వు మూడు కారణాల వల్ల వీటిని వేసుకోవాలి. 439 00:30:11,520 --> 00:30:14,356 ఒకటి, నేను నీకు చెప్పాను కాబట్టి. రెండు, నువ్వు బాగా రెడీ అవ్వాలి కాబట్టి. 440 00:30:14,439 --> 00:30:16,525 అలాగే మూడు, నీ తమ్ముడు చెల్లి కూడా ఇవే వేసుకుంటున్నారు కాబట్టి. 441 00:30:16,608 --> 00:30:19,903 మేమంతా ఒకేలా ఎందుకు రెడీ అవ్వాలి? మేమేం మినియన్లం కాదు. 442 00:30:22,906 --> 00:30:26,660 హే, అమ్మా. మనలో ఎలాంటి లోపం లేదని నటించడం నీకు వెగటు పుట్టించదా? 443 00:30:53,854 --> 00:30:54,980 ఏంటి? 444 00:30:55,063 --> 00:30:56,064 "ఏంటి" ఏంటి? 445 00:30:57,357 --> 00:30:58,859 -"ఏంటి" ఏంటి? -ఏంటి? 446 00:30:58,942 --> 00:31:02,529 అయితే, నువ్వు ఒక ఏడాది మొత్తం ఉండవు అన్నమాట. ఒక ఏడాది! 447 00:31:02,613 --> 00:31:04,198 -అది మంచి విషయం అనుకుంటున్నావా? -అవును. 448 00:31:04,281 --> 00:31:06,992 నీ బాయ్ ఫ్రెండ్ ని ఒక ఏడాది పాటు వదిలి ఉండటం మంచి విషయం అనుకుంటున్నావా? 449 00:31:07,075 --> 00:31:08,994 నువ్వు లేకుండా నేను ఏం చేస్తాను? 450 00:31:09,536 --> 00:31:10,913 నువ్వు లేకుండా నేను ఏం చేస్తాను? 451 00:31:11,413 --> 00:31:15,334 జాతీయ ఈతల పోటీకి నెల ఉంది అనగా తన ఈత పోటీలు మానేసి… 452 00:31:15,417 --> 00:31:17,878 -అవునా? -…నాతో వస్తా అంటున్నావా? 453 00:31:18,545 --> 00:31:20,088 అది వినడానికి చాలా బాగుంది. 454 00:31:23,759 --> 00:31:25,761 -జోక్ చేస్తున్నావు, కదా? -జోకా? 455 00:31:26,261 --> 00:31:29,306 మనిద్దరం కలిసి ఉన్నట్టు, నేను నీతో వస్తున్నట్టు ఊహించుకో. 456 00:31:29,806 --> 00:31:31,391 సరే, అదీ చూద్దాం. 457 00:31:32,392 --> 00:31:33,727 నేను నిన్ను ప్రేమిస్తున్నాను… 458 00:31:33,810 --> 00:31:35,229 -అవునా? -…కానీ మరీ అంతగా కాదు. 459 00:31:38,398 --> 00:31:40,108 "మరీ అంతగా కాదు" అంటే ఏంటి నీ ఉద్దేశం? 460 00:31:42,027 --> 00:31:43,028 చూడు. ఇక ఆపు. 461 00:31:44,196 --> 00:31:46,657 లేదు. చూడు, నువ్వు నీ పోటీలు అన్నిటిలో గెలుస్తావు. 462 00:31:47,324 --> 00:31:48,575 అవును, అందరికీ ఆ విషయం తెలుసు. 463 00:31:51,078 --> 00:31:54,957 -అలాగే నేను యుఎన్ లో ఆ ఉద్యోగం సాధిస్తా… -నీ సంగతి ఏంటి? 464 00:31:55,040 --> 00:31:56,124 సరేనా? 465 00:31:56,208 --> 00:31:58,627 …ఆ తర్వాత మనం బాగా ట్రిప్ లు వేయొచ్చు. 466 00:31:59,127 --> 00:32:00,879 అలా టూర్స్ వేస్తూ గడుపుదాం. 467 00:32:02,422 --> 00:32:03,924 మనం మళ్ళీ కలుసుకుంటాం. 468 00:32:05,843 --> 00:32:08,262 అప్పుడు మనం మళ్ళీ ఇంకొక వేయిన్నొక్కటి సార్లు ఇలా ఎంజాయ్ చేద్దాం. 469 00:32:24,361 --> 00:32:26,196 అదృష్టవశాత్తు నువ్వు నా కొడుకువని వాళ్లకు తెలుసు. 470 00:32:26,280 --> 00:32:29,032 లేదంటే, ఆ బూట్లతో నిన్ను లోనికి కూడా రానిచ్చేవారు కాదు. 471 00:32:29,116 --> 00:32:31,451 నేను సిల్వియాని కలవడానికి వచ్చాను. 472 00:32:32,369 --> 00:32:34,288 మీరు కూడా ఇక్కడే ఉంటారని ఊహించి ఉండాల్సింది. 473 00:32:34,371 --> 00:32:36,582 నేను, ఆమె ఏకాంతంగా మాట్లాడుకోవాల్సి ఉంది. 474 00:32:36,665 --> 00:32:41,503 అవును. నువ్వు నా లాయర్ కి ఫోన్ చేసావు. నా గురించే అయి ఉంటుందని అనుకున్నాను. 475 00:32:42,504 --> 00:32:43,547 ఏమైంది? 476 00:32:46,967 --> 00:32:49,178 మనం పెద్ద సమస్యలో చిక్కుకున్నాం. 477 00:32:49,970 --> 00:32:51,889 నేను వీటిని నా అపార్ట్మెంట్ లో కనుగొన్నాను. 478 00:32:51,972 --> 00:32:54,474 ఆ ఇంట్లో ఇలాంటివి ఇంకెన్ని ఉన్నాయో ఎవరూ చెప్పలేరు. 479 00:32:55,726 --> 00:32:58,312 వాళ్లకు ఏం తెలుసో, వాళ్ళు ఏం విన్నారో మనకు తెలీదు. 480 00:32:58,395 --> 00:33:00,856 కానీ వాళ్ళ దగ్గర బ్లాక్ మెయిల్ డబ్బు మాత్రం ఉందని కచ్చితంగా తెలుసు. 481 00:33:00,939 --> 00:33:02,482 సిల్వియా ఆ డబ్బును వాళ్లకు ఇచ్చింది. 482 00:33:03,275 --> 00:33:05,152 ఇది గనుక రచ్చ అయితే, అది మనల్నే చుట్టుకుంటుంది. 483 00:33:08,447 --> 00:33:10,741 నువ్వు ఒకేసారి అనేక యుద్దాలు చేస్తున్నావు, మార్కోస్. 484 00:33:10,824 --> 00:33:12,284 నేను నీ శత్రువుని కాదు. 485 00:33:12,784 --> 00:33:13,785 అవునా? 486 00:33:15,913 --> 00:33:16,914 కాదు. 487 00:33:17,497 --> 00:33:20,334 నీ నిజమైన శత్రువు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉంది, 488 00:33:20,417 --> 00:33:23,795 నీ మిగిలిన జీవితం అంతా నిన్ను ఎలా జైలు పాలు చేయాలా అని ఆలోచిస్తుంది. 489 00:33:23,879 --> 00:33:27,424 మేము చూసిన దానిని బట్టి, ఆమె లక్ష్యానికి చాలా దగ్గరలోనే ఉంది. 490 00:33:27,508 --> 00:33:31,345 ఈ సమస్య నుండి నేను నిన్ను బయటపడేయగలను. 491 00:33:32,346 --> 00:33:34,014 అవునా? మరి అందుకు బదులుగా ఏం కావాలి? 492 00:33:36,767 --> 00:33:38,143 కేసును వాపసు తీసుకోమంటారా? 493 00:33:38,894 --> 00:33:42,981 కేసు వెనక్కి తీసుకొని, నీ జీవితంలో అంతా సర్వనాశనం చేసిన వ్యక్తిని వదిలించుకో. 494 00:33:43,065 --> 00:33:44,775 సెటిల్ అవ్వు, మార్కోస్. 495 00:33:44,858 --> 00:33:47,861 నీకు అవసరమైన ప్రతీసారి నీతో ఉన్నట్టు, ఇకపై కూడా నీకు నేను ఉంటా. 496 00:33:49,863 --> 00:33:51,907 ఆ రికార్డింగులు నేను వినాలి. 497 00:33:51,990 --> 00:33:53,450 నన్ను క్షమించండి. మేమలా చేయలేము. 498 00:33:53,534 --> 00:33:55,536 విననివ్వకపోతే, నేను మార్కోస్ కి అంతా చెప్తాను. 499 00:33:57,704 --> 00:33:58,872 నన్ను బెదిరించొద్దు. 500 00:34:00,123 --> 00:34:01,166 ప్లీజ్. 501 00:34:01,250 --> 00:34:05,254 అతనికి విషయం తెలిసిపోయింది. అంతా విన్నాడు. సరేనా? 502 00:34:05,337 --> 00:34:06,797 ఒక మైక్రోఫోన్ ని కనిపెట్టాడు. 503 00:34:08,549 --> 00:34:10,217 ప్లీజ్. నేను మీకు సహాయం చేశాను. 504 00:34:17,474 --> 00:34:20,601 అలా చేయకు. నాకు మూడ్ తెప్పిస్తున్నావు. అలా చేయకు. అలా చేయకు. 505 00:34:26,859 --> 00:34:28,277 నాకు పెళ్లి కాబోతుంది. 506 00:34:31,196 --> 00:34:32,822 అవును, నాకు తెలుసు. 507 00:34:32,906 --> 00:34:35,784 నీకు ఇసాబెల్ అనే మహిళతో పెళ్లి కాబోతుంది, 508 00:34:36,451 --> 00:34:38,036 అలాగే మీ జీవితాంతం నువ్వు ఆమెని ప్రేమించి 509 00:34:38,120 --> 00:34:41,873 నమ్మకంగా ఉంటానని తనకు ప్రమాణం చేయబోతున్నావు. 510 00:34:44,918 --> 00:34:47,588 నువ్వు అది నిజంగానే చేయగలవా, మార్కోస్? నిజంగా? 511 00:35:11,653 --> 00:35:13,655 మయామి హెల్త్ సెంటర్ 512 00:35:27,211 --> 00:35:30,130 బెలిండా, ఆ మైకుల గురించి అప్పుడే ఏమీ మాట్లాడకు. 513 00:35:30,214 --> 00:35:33,884 నాకోసం ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు. 514 00:35:33,967 --> 00:35:35,260 అలా చేస్తే నేను మెచ్చుకుంటాను. సరేనా? 515 00:35:37,304 --> 00:35:38,305 చెప్పండి? 516 00:36:23,559 --> 00:36:24,726 హాయ్. 517 00:36:26,478 --> 00:36:28,438 -ఇది అనా. -మిమ్మల్ని కలవడం సంతోషం. 518 00:36:29,314 --> 00:36:31,316 -మిమ్మల్ని కలవడం సంతోషం, మిస్టర్ బ్రేడి. -మిమ్మల్ని కలవడం సంతోషం. 519 00:36:31,400 --> 00:36:32,693 నాతో రండి, ప్లీజ్. 520 00:37:17,613 --> 00:37:19,531 ఇదంతా ఇప్పుడే ఎందుకు అవుతుంది? 521 00:37:33,712 --> 00:37:35,005 సరే. అలాగే. 522 00:37:38,133 --> 00:37:39,510 ఏమైంది? 523 00:37:39,593 --> 00:37:41,428 నువ్వు ప్రశాంతంగా ఉండి ఫోకస్ చేయాలి. 524 00:37:42,679 --> 00:37:46,517 చూడు, ఈ విషయం బ్రేడికి తెలుసు, సరేనా? మొత్తం న్యూస్ ఛానళ్లలో అదే వస్తుంది. 525 00:37:46,600 --> 00:37:48,769 -అతను దాన్ని నీకు వ్యతిరేకంగా… -ఏమైంది? 526 00:37:50,854 --> 00:37:53,565 ఎర్నెస్టోని పట్టుకున్నారు. ప్రచార ఫండ్ ని దుర్వినియోగం 527 00:37:53,649 --> 00:37:55,776 -చేసినందుకు విచారణకు తీసుకెళ్లారు. -ఏంటి? 528 00:37:57,027 --> 00:37:59,404 -ఇదంతా నీకు తెలుసా? -నాకు అస్సలు తెలీదు. 529 00:38:01,031 --> 00:38:04,034 సరే. ఒక మాట చెప్పనా? చర్చకు మనకు కొన్ని నిముషాలు మాత్రమే ఉంది. 530 00:38:04,117 --> 00:38:06,370 కాబట్టి, అందరూ, కొంచెం దీర్ఘ శ్వాస తీసుకొని ప్రశాంతంగా కూర్చోండి, సరేనా? 531 00:38:06,453 --> 00:38:07,454 ధన్యవాదాలు. 532 00:38:08,288 --> 00:38:11,124 -అతన్ని అరెస్ట్ చేసారా? -ఊరుకో. 533 00:38:11,208 --> 00:38:12,501 అదేం పర్లేదు. 534 00:38:13,168 --> 00:38:15,337 దయచేసి ప్రత్యర్థులు రావాలి. 535 00:38:23,220 --> 00:38:24,304 ధన్యవాదాలు. 536 00:38:29,059 --> 00:38:30,143 ధన్యవాదాలు. 537 00:38:45,033 --> 00:38:46,743 నువ్వు కొంచెం శాంతించాలి. 538 00:38:48,787 --> 00:38:49,955 ఊపిరి తీసుకో. 539 00:38:51,415 --> 00:38:55,085 పెడ్రో, నా మాట విను. ప్లాన్ చెప్తున్నాను, సరేనా? 540 00:38:55,169 --> 00:38:58,172 ఎర్నెస్టో విషయాన్ని నీకు వ్యతిరేకంగా వాడుకుంటే, నువ్వు ఏమీ చేయలేవు. 541 00:38:58,255 --> 00:39:02,259 ఆ విషయం నీకు కూడా ఇప్పుడే తెలిసింది, సరేనా? నువ్వు అధికారులకు అన్ని విధాలా సహకరిస్తావు 542 00:39:02,342 --> 00:39:04,887 -అని మాత్రమే చెప్పు. -అంత బాగానే ఉందా? సమయం అయింది. 543 00:39:04,970 --> 00:39:05,971 మేము రెడీగా ఉన్నాం. 544 00:39:15,772 --> 00:39:17,774 ఎలెక్షన్ 2022 545 00:39:25,908 --> 00:39:28,785 గుడ్ ఈవెనింగ్, మయామి-డేడ్ మేయర్ పదవికి 546 00:39:28,869 --> 00:39:31,538 పోటీ పడుతున్న ఇరు ప్రత్యర్థుల చర్చకు ఈ రాత్రి మీకు స్వాగతం. 547 00:39:31,622 --> 00:39:34,875 నేను కొన్ని ఫోన్లు చేశా. వాళ్ళు తన ఇంటి నిండా మైకులు పెట్టారు. 548 00:39:34,958 --> 00:39:36,251 -సరే. -ఒక మేయర్ గా… 549 00:39:36,335 --> 00:39:38,837 కానీ ఆ నిఘా ఇల్లీగల్ గా పెట్టారు. వారెంట్ లేకుండా ఇంట్లోకి వెళ్లారు. 550 00:39:38,921 --> 00:39:40,589 కాబట్టి దానిని వాళ్ళు వాడుకోలేరు. 551 00:39:41,965 --> 00:39:43,467 సరే. చాలా థాంక్స్. 552 00:39:43,550 --> 00:39:46,428 …తిరిగి పుంజుకోవటానికి చిరు వ్యాపారులకు అలా సహకరిస్తాను. 553 00:39:47,888 --> 00:39:51,725 నా దగ్గర నిరుద్యోగ రికార్డులు ఉన్నాయి… 554 00:39:53,352 --> 00:39:56,563 ఈ విషయాన్ని మీ ముందు ఉంచుతున్న వ్యక్తిని బట్టి, 555 00:39:56,647 --> 00:39:58,649 ఆ లెక్కలు రెండు వేర్వేరు అర్దాలను సూచిస్తాయి. 556 00:39:58,732 --> 00:40:02,736 ప్రస్తుతం, మయామి-డేడ్ ప్రజలకు ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకొచ్చి 557 00:40:02,819 --> 00:40:04,988 -ఎలా మరిన్ని… -ఇదేమీ బాలేదు. 558 00:40:05,072 --> 00:40:08,408 -…ఉద్యోగాలను తేగలమో తెలుసుకోవాలని… -త్వరగా ఎదురు ప్రశ్న వేస్తె బాగుంటుంది. 559 00:40:08,492 --> 00:40:11,495 అవును, త్వరగా పుంజుకోవాలి. బ్రేడి తనతో ఆడుకుంటున్నాడు. 560 00:40:11,578 --> 00:40:13,914 -మా దగ్గర మయామి-డేడ్ నగరాలకు… -కానివ్వు. 561 00:40:13,997 --> 00:40:17,709 …పెద్ద పెద్ద కంపెనీలను తీసుకురావటానికి ప్రోత్సాహక పథకాలు ఎన్నో ఉన్నాయి, 562 00:40:17,793 --> 00:40:22,840 వాటి ద్వారా, అనేక వేల మందికి నూతన ఉద్యోగాలను ఇవ్వగలుగుతాము. 563 00:40:22,923 --> 00:40:26,552 ఇంకేమైనా విషయం తెలిసిందా? నువ్వు బోలెడన్ని ప్రమాణాలు చేస్తావు కానీ… 564 00:40:27,261 --> 00:40:29,721 ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మనం ఏమైనా తినడానికి కదా వెళ్తున్నాం. 565 00:40:31,890 --> 00:40:34,601 ఇక్కడి ప్రజలను ఉద్దరించడానికి నీ దగ్గర ఒక మంచి ప్రణాళిక ఉందని నేను… 566 00:40:34,685 --> 00:40:35,811 మనం నిజం ఒప్పుకోవాలి, అనా. 567 00:40:35,894 --> 00:40:38,230 పెడ్రో, వద్దు. వద్దు. 568 00:40:39,273 --> 00:40:41,859 మనం ఏమైనా మాట్లాడితే ఏం జరుగుతుందని నువ్వు ఆలోచించావా? 569 00:40:43,193 --> 00:40:46,446 నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు, అలాగే నువ్వు మార్కోస్, డానియేల, 570 00:40:46,530 --> 00:40:48,866 సోఫియా ఇంకా నా జీవితాన్ని కూడా నాశనం చేసి పారేస్తావురా. 571 00:40:48,949 --> 00:40:49,950 ఏం జీవితం? 572 00:40:51,285 --> 00:40:53,662 నేనిక ఇది చేయలేను, అనా. నా వల్ల కాదు. 573 00:40:53,745 --> 00:40:59,084 అంతేకాక, నీ నమ్మిన బంటు ఇప్పుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు 574 00:40:59,168 --> 00:41:03,005 అలాంటిది నువ్వు చెప్పే ఏ మాటనైనా మేము ఎందుకు నమ్మాలో ఒక్కసారి చెప్పు? 575 00:41:03,797 --> 00:41:06,258 ఆగు. నేను కూడా అందరిలాగే షాక్… 576 00:41:06,341 --> 00:41:09,469 చూస్తుంటే అతను స్వయంగా ఆ నేరానికి పాల్పడినట్టు లేడు. 577 00:41:09,553 --> 00:41:13,515 వ్యక్తిగతంగా అయితే, అలాంటి వ్యక్తి తన ప్రచారాన్ని నడిపించడానికి ఒప్పుకున్న 578 00:41:13,599 --> 00:41:16,768 మేయర్ కావాలని నేను మాత్రం అస్సలు అనుకోను. 579 00:41:16,852 --> 00:41:20,689 అలాగే మయామీ ప్రజలు కూడా నిన్ను నమ్ముతారని నేను అనుకోవడం లేదు. 580 00:41:20,772 --> 00:41:25,110 అవి జరుగుతుండగా నేరుగా నీ ప్రమేయం లేదని మమ్మల్ని నమ్మమంటావా? 581 00:41:25,194 --> 00:41:28,488 ఇద్దరు చనిపోయారు, అనా. 582 00:41:29,698 --> 00:41:30,824 పెడ్రో, వద్దు. 583 00:41:32,034 --> 00:41:33,785 నీకు బాధ వేస్తుందని నాకు తెలుసు. ఇది కష్టమే. 584 00:41:34,328 --> 00:41:35,871 నాకు కూడా ఆ బలం లేదు. 585 00:41:38,498 --> 00:41:41,460 ఇది నాకు పెద్ద ఎదురుదెబ్బ 586 00:41:41,543 --> 00:41:44,755 కాదని చెప్పడం నాకు సులభమే. 587 00:41:46,048 --> 00:41:49,843 కానీ అలా చెప్తే అది అబద్దం అవుతుంది, కానీ నేను అబద్దం చెప్పను. 588 00:41:49,927 --> 00:41:52,888 మనం చేసిన దానికి నాకు ఎంత అపరాధభావం కలుగుతుందో నేను చెప్పలేను. 589 00:41:55,599 --> 00:41:57,184 కానీ మనం దృడంగా ఉండాలి. 590 00:41:58,185 --> 00:41:59,770 అవును. హేయ్, ఇలా చూడు. 591 00:41:59,853 --> 00:42:01,688 -నా వల్ల కాదు. -అవును, నీ వల్ల అవుతుంది, పెడ్రో. 592 00:42:01,772 --> 00:42:04,691 నువ్వు నాకు సహాయం చేసావు, కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను, 593 00:42:04,775 --> 00:42:06,860 కానీ అందుకు నువ్వు నన్ను నమ్మాలి, సరేనా? 594 00:42:15,369 --> 00:42:17,162 నువ్వు నా పక్షాన నిలబడాలి. 595 00:42:20,374 --> 00:42:22,751 నాకు ఇంకెవరినీ కోల్పోవాలని లేదు, సరేనా? 596 00:42:54,283 --> 00:42:55,284 నేను… 597 00:42:57,327 --> 00:42:59,496 నన్ను మా అమ్మ ఒక నిజాయితీపరుడిగా పెంచింది. 598 00:43:00,122 --> 00:43:05,252 అలాగే, తీర్పు వెలువడేవరకు, అందరినీ నిర్దోషులుగానే భావించాలని అందరూ అనుకుంటారు కదా. 599 00:43:05,335 --> 00:43:10,215 అలాగే చట్టం తన పని తాను చేసి తీర్పు ఇచ్చేవరకు మనం ఇంకొకరిని నేరస్తులుగా చూడకూడదు. 600 00:43:13,427 --> 00:43:14,887 నేను నమ్మేది ఏంటంటే 601 00:43:16,096 --> 00:43:20,517 ఈ చర్చని చూస్తున్న అనేక మందికి అన్యాయంగా తీర్పు తీర్చబడటం 602 00:43:20,601 --> 00:43:22,186 ఎలా ఉంటుందో బాగా తెలుసు. 603 00:43:22,269 --> 00:43:24,688 కానీ నేను స్వయంగా అలాంటి పని చేయలేను. 604 00:43:26,356 --> 00:43:27,983 నేను ఇప్పుడు బాధపడుతున్నానా? 605 00:43:28,066 --> 00:43:29,151 నా మనసు విరిగిపోయిందా? 606 00:43:29,234 --> 00:43:31,820 కానీ మేము ఈ పరిస్థితి నుండి బయటపడతాం, 607 00:43:31,904 --> 00:43:35,032 అలాగే మేము మరింత బలంగా, ఈ సిటీ ఎలా అయితే మితిమీరిన నేరాల సంఖ్య నుండి 608 00:43:35,115 --> 00:43:37,201 బయటపడిందో అలాగే మేము కూడా బయటపడతాం. 609 00:43:37,284 --> 00:43:41,330 ఆ సంవత్సరాల కారణంగా ఇప్పుడు మయామి నివసించడానికి తగిన ప్రదేశం కాదు అంటారా? 610 00:43:43,582 --> 00:43:44,625 నేనైతే అలా అనను. 611 00:43:45,292 --> 00:43:49,630 మయామి వాసులు, ఐకమత్యంతో కలిసి పని చేస్తే, అందరికీ సురక్షితమైన 612 00:43:49,713 --> 00:43:51,381 సిటీని నిర్మించగలరని నా నమ్మకం. 613 00:43:51,465 --> 00:43:54,092 నా అమ్మలాంటి, సామాన్యమైన ప్రజలు. 614 00:43:58,889 --> 00:43:59,890 నా అమ్మ, 615 00:44:01,016 --> 00:44:02,100 ఎక్కడ ఉన్నా ఆమె ఆత్మకు శాంతి కలగాలి, 616 00:44:03,477 --> 00:44:07,731 తన కొడుకు దగ్గర డబ్బు ఉన్న కారణంగా అద్భుతమైన ఆరోగ్య సంరక్షణ పొందగలిగింది. 617 00:44:07,814 --> 00:44:10,526 కానీ ఆ స్తొమత లేని వారు ఈ సిటీలో చాలా మంది ఉన్నారు, 618 00:44:10,609 --> 00:44:14,196 వారు జబ్బు పడిన ప్రతీసారి ప్రాణాలు అరచేతిలో పట్టుకోవాల్సి వస్తుంది. 619 00:44:14,279 --> 00:44:20,077 అందుకే మయామి ప్రజలు అందరికీ సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కల్పించాలని నా ఉద్దేశం. 620 00:44:20,160 --> 00:44:22,955 ఈ మయామి వీధుల్లో మీరంతా సురక్షితంగా ఉన్నాం అన్న భావన కలిగి ఉండాలి. 621 00:44:23,038 --> 00:44:28,460 తమ బిడ్డలకు, మయామి ప్రజలు నంబర్ వన్ చదువు ఇప్పించగలగాలి, 622 00:44:28,544 --> 00:44:31,213 ఎందుకంటే మయామి ప్రజలపై నాకు ఆ నమ్మకం ఉంది. 623 00:44:31,296 --> 00:44:34,091 మీ కోసం నేను ఎన్నటెన్నటికీ పోరాడుతూనే ఉంటాను. 624 00:44:57,489 --> 00:44:58,490 ఎలా మాట్లాడాను? 625 00:44:59,324 --> 00:45:02,870 పర్లేదు. అయినా కూడా నేను మీతో కలిసి ఫోటో దిగను. 626 00:45:04,079 --> 00:45:06,874 నేనేమో బ్రేడి ఎక్కడ నిన్ను ఇరికిస్తాడో అని భయపడ్డాను, కదా? 627 00:45:19,720 --> 00:45:20,804 ఇదంతా నీ వల్లే. 628 00:45:21,889 --> 00:45:23,557 మీ అమ్మ నీకు డబ్బులు ఇవ్వలేదు కదా. 629 00:45:25,684 --> 00:45:27,936 నేను వాళ్ళు అడిగిన డాక్యూమెంట్లు ఇచ్చాను అంతే. 630 00:45:46,038 --> 00:45:47,289 ఇసాబెల్? 631 00:46:47,599 --> 00:46:49,434 మిస్టర్ మార్కోస్ హెర్రెరో సమాధానం ఇవ్వడం లేదు. 632 00:46:49,518 --> 00:46:50,686 అయితే నన్ను వెళ్లనివ్వండి. 633 00:46:50,769 --> 00:46:53,730 క్షమించండి. ఆయన అనుమతి లేకుండా మిమ్మల్ని పంపించలేను. 634 00:46:55,649 --> 00:46:56,650 చెత్త వెధవ. 635 00:47:45,240 --> 00:47:47,242 ఎర్నెస్టో డియాజ్ 636 00:48:50,430 --> 00:48:54,268 నాకు ఏం చేయాలో తెలియడం లేదు. నేను వేల డాలర్ల బిల్లులు కట్టాలి. 637 00:48:54,351 --> 00:48:56,270 పెన్షన్ సంగతి ఏంటి? 638 00:48:56,353 --> 00:48:58,397 నా వికలాంగ పెన్షన్ సరిపోదు. 639 00:49:00,774 --> 00:49:03,944 ఈ నెలాఖరుకు నేను అద్దె కట్టకపోతే, వీధిన పడతాను. 640 00:49:05,112 --> 00:49:08,365 -ఈ విషయం హ్యూగోకి తెలుసా? -వాడికి అనుమానం పుట్టింది. వాడు తింగరోడు కాదు. 641 00:49:08,991 --> 00:49:10,284 వాడికి కంగారు పెట్టకుండా ఉండటానికి చూస్తున్నా, 642 00:49:10,367 --> 00:49:13,829 ఎందుకంటే వాడు ఇన్ని ఎదుర్కొన్న తర్వాత, చివరికి వీధిన పడటం 643 00:49:13,912 --> 00:49:16,957 -నేను చూడలేను. -డానీ, అలాంటిది ఏమీ జరగదు. 644 00:49:17,624 --> 00:49:20,586 హెయ్, నన్ను చూడు. నేను అలా జరగనివ్వను. సరేనా? 645 00:49:20,669 --> 00:49:23,422 మనిద్దరిదీ దయనీయమైన జీవితమే. ఇది దారుణమే. 646 00:49:23,505 --> 00:49:27,134 ఆ రాత్రి జరిగిన సంఘటన మన జీవితాలకు తిరుగులేని దెబ్బ కొట్టింది. 647 00:49:27,217 --> 00:49:28,218 నేను నీకు ఉన్నాను. 648 00:49:28,302 --> 00:49:30,345 అవును, నిజమే. కానీ నువ్వు మళ్ళీ అరెస్ట్ అయితే? 649 00:49:30,429 --> 00:49:32,472 నువ్వు ఆ ఉద్యోగం మానెయ్, సోఫియా. 650 00:49:32,556 --> 00:49:35,225 -అది అంత సులభం కాదు. -నీకు ఇంకా మంచిది కావాలి. 651 00:49:35,309 --> 00:49:38,645 బెర్నీ నాకు బెయిల్ ఇప్పించాడు. నేను అతనికి ఏమాత్రం రుణపడి ఉండాలి, డానీ. 652 00:49:39,646 --> 00:49:42,482 అతను చేసిన దానికి మించి మనం ఎంతో చేసాం. కాదంటావా? 653 00:49:43,442 --> 00:49:46,195 కానీ పెడ్రో, మార్కోస్ ఇంకా అనా జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించావా? 654 00:49:46,278 --> 00:49:48,906 చాలా బాగున్నారు. మరీ బాగున్నారు. 655 00:49:50,282 --> 00:49:51,283 మనం ఏం చేయాలి? 656 00:49:52,492 --> 00:49:55,537 రెండు నెలల్లో, పూర్వ విద్యార్థుల పార్టీ జరగనుంది. 657 00:49:56,413 --> 00:49:58,207 అదే సరైన సమయం, ఏమంటావు? 658 00:50:00,125 --> 00:50:01,543 దేనికి సరైన సమయం? 659 00:50:02,961 --> 00:50:04,713 వాళ్ళ తప్పుకు పరిహారం చల్లించేలా చేయడానికి. 660 00:51:37,931 --> 00:51:39,933 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్