1 00:00:07,007 --> 00:00:09,593 పౌరుని రికార్డ్ 2 00:00:09,593 --> 00:00:10,677 పౌర నివాస పత్రం జార్జ్ 3 00:00:20,479 --> 00:00:22,856 ఇంటర్వ్యూ అయిన వ్యక్తి: హిల్డర్ బ్రాండ్, గ్లొరియా 4 00:00:22,856 --> 00:00:25,150 ఇంటర్వ్యూ అయిన వ్యక్తి: విల్కిన్స్, జార్జ్ 5 00:00:28,070 --> 00:00:30,072 విల్కిన్స్ డిఎస్ మార్న్స్ 6 00:00:30,072 --> 00:00:32,156 పురాతన వస్తువా? 7 00:00:34,701 --> 00:00:35,702 {\an8}గడియారం. అది చట్టబద్ధమైనదే. 8 00:00:35,702 --> 00:00:38,163 {\an8}ఆ విషయం అతను అడగలేదు, జార్జ్. అది నీకు ఎక్కడిది అని అడుగుతున్నాడు. 9 00:00:38,163 --> 00:00:39,748 {\an8}అది నీకు కానుకగా వచ్చిందా? ఎవరు కొనిచ్చారు? 10 00:00:44,211 --> 00:00:45,921 నేనే కొనుకున్నాను. 11 00:00:48,006 --> 00:00:49,466 ఎవరూ కొనివ్వలేదు. 12 00:00:53,095 --> 00:00:54,721 దీన్ని ఎందుకు దాచాలనుకున్నావు? 13 00:00:57,432 --> 00:00:59,059 - ఎవరు? - పోర్టర్. 14 00:01:00,435 --> 00:01:01,436 ఒక నిమిషం ఆగాలి. 15 00:01:11,613 --> 00:01:12,614 థ్యాంక్స్. 16 00:01:18,495 --> 00:01:20,455 {\an8}చనిపోయిన వ్యక్తి, ఎస్. మార్న్స్ హత్యలా అనిపిస్తోంది 17 00:01:20,455 --> 00:01:22,124 {\an8}సదరు చోటుకు వెంటనే చేరుకోవాల్సిందిగా కోరుతున్నాను. 18 00:01:22,124 --> 00:01:23,041 {\an8}ఆర్ సిమ్స్, జ్యుడిషియల్ శాఖ 19 00:01:24,543 --> 00:01:28,088 అతని షాట్ గన్ వెనుక భాగంతోనే అతని పుర్రె పగిలేలా కొట్టినట్టున్నారు. 20 00:01:29,506 --> 00:01:30,841 అదంత తేలిక కాదు. 21 00:01:31,758 --> 00:01:34,887 మార్న్స్ పట్టుదల, కోపం గల వ్యక్తి. ఇట్టే పగ పెంచేసుకుంటాడు. 22 00:01:34,887 --> 00:01:36,096 ఇంతకీ నువ్వెవరు? 23 00:01:36,680 --> 00:01:38,473 ఇతను పాల్ బిల్లింగ్స్. నీ కొత్త... 24 00:01:38,473 --> 00:01:40,100 నువ్వు షెరిఫ్ గా చేయాలనుకుంది ఇతడినే కదా. 25 00:01:40,100 --> 00:01:41,894 ఇతను నీ కొత్త చీఫ్ డెప్యూటీ. 26 00:01:42,477 --> 00:01:43,896 పాత డెప్యూటీ చనిపోయాడో లేదో అప్పుడే పెట్టేశారుగా. 27 00:01:51,612 --> 00:01:54,198 మార్న్స్ చెప్పింది నిజమే. ఎవరికో అతడిని చంపేంత పగ ఉంది. 28 00:01:55,574 --> 00:01:56,825 ఇది మన నియంత్రణలోనే ఉండే విషయమా? 29 00:01:56,825 --> 00:01:59,828 - తలుపు తెరిచే ఉంది. పక్కింటి వ్యక్తి శవాన్ని చూశాడు. - దీన్ని రహస్యంగా ఉంచగలమా? 30 00:01:59,828 --> 00:02:00,746 ఉంచే ప్రయత్నం చేద్దాం. 31 00:02:00,746 --> 00:02:02,080 రహస్యంగా ఉంచలేకపోతే, మన బతుకు బస్టాండే. 32 00:02:07,127 --> 00:02:10,005 మార్న్స్ ని కనిపెట్టుకొని ఉండటానికి మన కొత్త షెరిఫ్ ఇక్కడ ఎవరినైనా పెట్టుంటే, 33 00:02:10,005 --> 00:02:13,175 - ఇలా జరిగేదే కాదు. - మీ కొత్త షెరిఫ్ అదే చేస్తానంటే, ఇతను వద్దన్నాడు. 34 00:02:13,175 --> 00:02:15,469 - తెలిసింది. నువ్వు అతడిని పట్టించుకొని ఉండాల్సింది కాదు. - తెలిసిందా? 35 00:02:15,469 --> 00:02:17,888 హా. ఇక్కడికి వచ్చి, ఇతడిని కలిశా, రక్తంతో పగిలి ఉన్న ఇతని ముక్కును చూశా. 36 00:02:17,888 --> 00:02:20,807 - అతని ముక్కు పగలగొట్టింది ఎవరు? - మనోడికి అభిమానులు చాలా మంది ఉన్నారుగా. 37 00:02:22,518 --> 00:02:23,727 మార్చురీ బృందం వచ్చింది. 38 00:02:25,771 --> 00:02:28,774 సరే మరి, నా ఆఫీసుకు వెళ్దాం పదండి. 39 00:02:29,274 --> 00:02:30,317 నా కొత్త ఆఫీసుకి. 40 00:02:37,407 --> 00:02:38,992 వాళ్లని ఒక్క నిమిషం ఆగమని చెప్తావా? 41 00:02:41,745 --> 00:02:42,829 ఒక్క నిమిషం ఆగండి. 42 00:03:30,752 --> 00:03:32,337 కెన్నడీ, డోరిస్ గంజాయిని దొంగిలించి అమ్మింది 43 00:03:32,337 --> 00:03:34,339 మార్టిన్, చార్ల్స్ వరుస ఇంటి చోరీలు 44 00:04:00,532 --> 00:04:02,117 హేయ్, ఇక మీరు లోపలికి వెళ్లవచ్చు. 45 00:04:10,042 --> 00:04:12,503 నేను మేయరుగా కొన్ని నెలలు మాత్రమే ఉంటా, 46 00:04:12,503 --> 00:04:18,007 కాబట్టి మేయర్ జాన్స్ మందును వీలైనంత ఎక్కువ తాగే ప్రయత్నం చేస్తా. 47 00:04:31,980 --> 00:04:33,106 మరి... 48 00:04:36,944 --> 00:04:37,945 ఇప్పుడు మనమేం చేద్దాం? 49 00:04:37,945 --> 00:04:39,988 అధికారికంగా చెప్పవలసినదాన్నే చెప్పమని నా సలహా. 50 00:04:39,988 --> 00:04:42,407 ఇద్దరు వృద్ధులు సైలో అంతా తిరిగారు, వారి వయస్సు అందుకు సహకరించలేదు. 51 00:04:42,407 --> 00:04:44,326 - మీ డాక్టరును కలిసి... - లేదు, వారిద్దరినీ ఒకేచోట ఖననం చేద్దాం. 52 00:04:44,326 --> 00:04:45,494 సారీ, ఏమన్నావు? 53 00:04:45,494 --> 00:04:48,789 ఒకే అంత్యక్రియలు. ఒకే గొయ్యి. వనరులని ఆదా చేసినట్టు అవుతుంది. 54 00:04:48,789 --> 00:04:51,875 ఇలాంటి సమయాల్లో ఆదా చేయడం గురించి జనాలు పట్టించుకోనే పట్టించుకోరు. 55 00:04:54,253 --> 00:04:55,254 కానీ... 56 00:04:57,089 --> 00:04:59,508 - వారు ప్రేమించుకున్నారని మనం చెప్పవచ్చు. - వాళ్లు ప్రేమలో ఉన్నారా? 57 00:04:59,508 --> 00:05:01,885 వాళ్లిద్దరి కస్సుబుస్సులని చూసి, నాకు అదే అనిపిస్తూ ఉండేది. 58 00:05:02,469 --> 00:05:03,470 ఇప్పుడు దాని గురించి ఎందుకులే. 59 00:05:03,470 --> 00:05:06,890 ఉమ్మడి అంత్యక్రియల గురించిన ప్రస్తావన ఒప్పందంలో లేదనుకుంటా. 60 00:05:06,890 --> 00:05:09,142 - పాల్? - పెళ్లైన జంటకి ఉంది కానీ... 61 00:05:09,142 --> 00:05:11,562 - మేయర్ కి అనుమతించే అధికారం ఉంది కదా. - అలా చేయవలసిన అవసరమేంటి? 62 00:05:11,562 --> 00:05:13,355 అది ఒక గాథ అవుతుంది, రాబ్. 63 00:05:14,481 --> 00:05:18,944 సైలోలోని ఇద్దరు ప్రభుత్వ సేవకులు, లేత వయస్సులో ఘాటు ప్రేమలో పడ్డారు, 64 00:05:18,944 --> 00:05:21,321 మలిదశలో కలిసి బతకాలనుకున్నారు, 65 00:05:21,321 --> 00:05:23,907 కానీ అది నెరవేరకుండానే అర్ధాంతరంగా వారి ప్రాణాలు పోయాయి. 66 00:05:23,907 --> 00:05:26,743 వాళ్ల మధ్య ప్రేమ ఉండి ఉంటే, అది అనుమతి పొందనిదే అయ్యుంటుంది. 67 00:05:26,743 --> 00:05:28,412 వాళ్ల వయసును చూసి ఎవరు పట్టించుకుంటారు? 68 00:05:28,996 --> 00:05:33,500 ఒకవేళ పట్టించుకున్నా, అది మంచిదే. నిషేధిత ప్రేమ గురించే అందరూ గుసగుసలాడుకుంటారు. 69 00:05:34,793 --> 00:05:36,170 హత్య కాకుండా దేని గురించి మాట్లాడుకున్నా పర్లేదు. 70 00:05:36,170 --> 00:05:37,838 వాళ్లు పక్కదారి పట్టడమే మనకి కావాలి. 71 00:05:38,338 --> 00:05:39,548 ఐడియా బాగానే ఉంది, షెరిఫ్. 72 00:05:39,548 --> 00:05:43,468 పక్కదారి పట్టించాలంటే, క్షమతా సెలవును ప్రకటిస్తే బాగుంటుందని జడ్జి సలహా. 73 00:05:43,969 --> 00:05:46,722 - జనాలకు అది కాస్త ఊరటను కలిగిస్తుంది. - అది జ్యుడిషియల్ శాఖకే మేలు చేస్తుంది. 74 00:05:48,974 --> 00:05:51,685 వాళ్లు ప్రేమించుకున్నారనే కథని ముందుకు తీసుకెళ్దాం. 75 00:05:52,269 --> 00:05:55,022 ఆ తర్వాత నేను పై అంతస్థుల దాకా పరుగు పందాన్ని ప్రకటిస్తా. 76 00:05:55,522 --> 00:05:58,609 మేయర్ జాన్స్ కి పరుగుల పోటీ అంటే ఇష్టమని చెప్తా. 77 00:05:58,609 --> 00:06:01,904 గెలిచినవారికి జాన్స్ ట్రోఫీని బహుకరిస్తా. 78 00:06:01,904 --> 00:06:05,991 మద్యం తాగుతూ గోల గోల చేయడానికి జనాలకు ఓ సాకు కావాలంతే. 79 00:06:06,491 --> 00:06:07,743 జాన్స్ కి ఆ పరుగు పందేలంటే ఇష్టం లేదు. 80 00:06:07,743 --> 00:06:09,828 అవి చేయి దాటిపోతాయని ఆమె అనుకునేది. 81 00:06:15,209 --> 00:06:17,711 మీరిద్దరూ ఇక వెళ్లండి. పడుకోండి. 82 00:06:18,504 --> 00:06:20,005 షెరిఫ్, నువ్వు ఒక నిమిషం ఉండగలవా? 83 00:06:26,053 --> 00:06:29,056 మార్న్స్ ని నేను నిన్న రాత్రి కలవడానికి కారణం నువ్వే. 84 00:06:29,932 --> 00:06:32,226 నిన్ను కాకుండా పాల్ ని షెరిఫ్ చేస్తే బాగుంటుందని చెప్పాను. 85 00:06:32,851 --> 00:06:34,144 కానీ మార్న్స్ ఆగమన్నాడు. 86 00:06:35,270 --> 00:06:37,189 నువ్వేదో పొడిచేస్తావని కాదు. 87 00:06:37,189 --> 00:06:39,399 అది నీకు చేతనయ్యే పని కాదని నీ అంతట నువ్వే గ్రహించి, 88 00:06:39,399 --> 00:06:41,527 తోక ముడుచుకొని మీ గలీజ్ పేటకి వెళ్లిపోతావని గ్రహించాడు. 89 00:06:41,527 --> 00:06:44,696 సరే. చాల్లే. ఇక వదిలేయ్, రాబ్. 90 00:07:00,420 --> 00:07:01,421 నీకు అది ఇష్టం లేదు. 91 00:07:02,589 --> 00:07:07,344 నీ సమ్మతి లేకుండానే బిల్లింగ్స్ కి చీఫ్ డెప్యూటీ పదవి ఇస్తున్నాను. 92 00:07:09,429 --> 00:07:10,556 ఒప్పందాన్ని చదివావా? 93 00:07:11,640 --> 00:07:12,641 హా, కొంచెం చదివా. 94 00:07:12,641 --> 00:07:14,560 మీ శాఖకు సంబంధించి ఉన్న విభాగం నుండి మొదలుపెట్టు. 95 00:07:14,560 --> 00:07:19,273 అందులో షెరిఫ్ పదవిలో ఉన్నవాళ్లు జ్యుడిషియల్ వాళ్లకు సలాం కొట్టాలని స్పష్టంగా ఏమీ ఉండదు, 96 00:07:19,273 --> 00:07:22,860 కానీ ప్రతీ పేజీలో ఉన్న అంతరార్థం అదే. 97 00:08:01,732 --> 00:08:05,235 ఈ ఉదయం, నేనొక ప్రోగ్రామును రన్ చేశాను, 98 00:08:05,235 --> 00:08:11,491 సైలోలో 46 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉండేవారి డేటా సెట్ ని రూపొందించాలని. 99 00:08:12,492 --> 00:08:18,957 ఆ సంఖ్య కోసం నేను 40కి ఆరును జోడించాను. 100 00:08:19,458 --> 00:08:24,046 నలభై ఎందుకంటే, రూత్ జాన్స్ అన్నే ఏళ్లు మేయరుగా పని చేసింది కాబట్టి, 101 00:08:24,046 --> 00:08:28,634 ఇక ఆరు ఎందుకంటే, ఆ వయస్సులోనే అందరికీ ఊహ తెలియడం ప్రారంభమవుతుంది కాబట్టి. 102 00:08:28,634 --> 00:08:30,344 ప్రోగ్రామ్ ని రన్ చెయగా తేలింది ఏంటంటే... 103 00:08:31,595 --> 00:08:37,058 సైలోలో ఉన్న ప్రస్తుత 10,112 జనాభాలో 104 00:08:37,726 --> 00:08:42,063 5,496 నివాసులు 105 00:08:42,773 --> 00:08:47,861 రూత్ జాన్స్ తప్ప వేరే మేయరును చూడనే లేదు. 106 00:08:49,446 --> 00:08:53,158 మేయర్ జాన్స్ నమ్మకాన్ని, అభిమానాన్ని సంపాదించుకున్న నాయకురాలు, 107 00:08:53,659 --> 00:08:58,497 ఎందుకంటే, సైలో ప్రజల గురించి ఆమెకి బాగా తెలుసు, 108 00:08:59,122 --> 00:09:00,332 వాళ్లకి కూడా ఆమె బాగా తెలుసు. 109 00:09:02,125 --> 00:09:05,128 అదృష్టవశాత్తూ, నేను తాత్కాలిక మేయరునే, 110 00:09:05,128 --> 00:09:08,507 రూత్ జాన్స్ భుజాల మీద మోసిన బాధ్యతను 111 00:09:09,007 --> 00:09:12,636 వేరొకరు ఎన్నికై మోసేదాకా నేను ఉంటాను. 112 00:09:13,428 --> 00:09:18,851 అంటే అక్షరాలా ఆమె భుజాలు అని కాదు, ఎందుకంటే... 113 00:09:18,851 --> 00:09:22,020 ఆమె భుజాలు చాలా చిన్నవి. 114 00:09:27,901 --> 00:09:28,986 షెరిఫ్. 115 00:09:28,986 --> 00:09:32,155 డెప్యూటీ మార్న్స్ గురించి రెండు ముక్కలేమైనా చెప్తావా? 116 00:09:39,746 --> 00:09:41,748 నిజం చెప్పాలంటే, నాకు మార్న్స్ గురించి పెద్దగా ఏమీ తెలీదు. 117 00:09:44,168 --> 00:09:46,920 మా ఇద్దరి మధ్య సఖ్యత అంతగా కుదరలేదు. 118 00:09:46,920 --> 00:09:50,674 నేను షెరిఫ్ అవ్వడం అతనికి ఇష్టం లేదు. 119 00:09:51,383 --> 00:09:55,095 ఆ విషయం అతను చాలా మందికి చెప్పాడని అనుకుంటా. 120 00:09:56,180 --> 00:09:59,099 మొదట, నేను ఈ పదవిని వద్దన్నాను. 121 00:09:59,099 --> 00:10:02,269 కానీ ఆ తర్వాత నాకొకటి చెప్పారు, చేరమని స్వయంగా మేయరే అడిగినప్పుడు 122 00:10:02,269 --> 00:10:04,313 మనం ఒప్పుకోవాలని. 123 00:10:05,981 --> 00:10:10,152 ఇక కట్ చేస్తే, మార్న్స్ గురించి నాకన్నా బాగా తెలిసిన జనాల ముందు 124 00:10:10,152 --> 00:10:12,738 నేను అతని అంత్యక్రియలలో మాట్లాడుతున్నాను. 125 00:10:13,780 --> 00:10:14,781 అందరూ విచారంగా ఉన్నారు. 126 00:10:17,868 --> 00:10:19,453 నాకు బాధగా ఏం లేదు. 127 00:10:19,453 --> 00:10:22,581 అంటే, అతను చనిపోయినందుకు బాధగానే ఉంది. 128 00:10:23,165 --> 00:10:26,210 కానీ అతని జీవితాన్ని, వారి జీవితాలను... 129 00:10:27,628 --> 00:10:28,879 స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 130 00:10:30,422 --> 00:10:35,594 మనం ప్రతిరోజూ మన జీవితాలను సైలో బాగుకు ఎలా అయితే అంకితం చేశామో, వాళ్లు కూడా అలాగే అంకితం చేశారు. 131 00:10:35,594 --> 00:10:40,682 పైన అంతస్థుల్లో ఉండే వారి నుండి కింది అంతస్థుల్లో ఉండే వారి దాకా అందరూ అంకితం చేసినట్టు. 132 00:10:52,110 --> 00:10:53,529 పితామహులారా మా ప్రార్థనలను ఆలకించండి, 133 00:10:55,155 --> 00:11:00,244 రూత్ జాన్స్, ఇంకా శ్యాముల్ మార్న్స్ ఇప్పటిదాకా సైలోయే తమ ప్రాణంగా బతికారు, 134 00:11:01,954 --> 00:11:05,749 ఇప్పుడు తమ పార్థివ దేహాలను సైలోకి ఎరువుగా సమర్పిస్తున్నారు. 135 00:11:06,834 --> 00:11:09,503 మరణం తర్వాత ప్రాణం పోస్తున్నారు. 136 00:11:11,296 --> 00:11:13,674 అంతే లేని జీవన మరణ కాల చక్రం. 137 00:12:05,017 --> 00:12:07,686 మూడవ సెల్ 138 00:12:07,686 --> 00:12:08,937 హ్యాంక్? 139 00:12:10,522 --> 00:12:12,316 - జూల్స్. 140 00:12:12,316 --> 00:12:14,359 - హేయ్. - నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? 141 00:12:14,943 --> 00:12:18,739 అంత్యక్రియలకు నాకు ఆహ్వానం అందింది. 142 00:12:19,740 --> 00:12:21,116 అవునా? కానీ నువ్వు అక్కడ కనిపించలేదే. 143 00:12:21,116 --> 00:12:24,077 అవును. అంత్యక్రియలకు రావడం నా వల్ల కాదు. 144 00:12:24,077 --> 00:12:27,206 హా, అందరికీ అలానే ఉంటుంది. 145 00:12:27,206 --> 00:12:29,208 కిందికి వెళ్ళేటప్పుడు వాళ్ల సమాధులు చూసి వెళ్తాలే. 146 00:12:31,210 --> 00:12:33,837 వాక్ చెప్పింది, 147 00:12:34,379 --> 00:12:36,507 జార్జ్ విషయంలో సాయపడే వ్యక్తి నీకు దొరికాడని. 148 00:12:37,299 --> 00:12:38,717 హా, మనం ఇవాళ అతడినే ఖననం చేసేశాం. 149 00:12:39,551 --> 00:12:40,552 మార్న్స్? 150 00:12:41,720 --> 00:12:42,554 అయ్యో. 151 00:12:44,556 --> 00:12:47,434 హేయ్. అవి... నా కోసం తెచ్చావా? 152 00:12:48,393 --> 00:12:50,145 - అవును. - అవునా? 153 00:12:54,566 --> 00:12:58,487 చూడు, 144 అంతస్థులపైకి వెళ్లమని ఎవరికైనా కొన్ని మిఠాయిలు ఇచ్చి పంపినప్పుడు, 154 00:12:58,487 --> 00:13:00,739 - ఆ వ్యక్తి కొన్నైనా తింటాడు కదా. - ఒకటే ఉంది ఇక్కడ. 155 00:13:00,739 --> 00:13:02,157 నేను కాస్త తిండిపోతును కదా. 156 00:13:08,205 --> 00:13:11,583 - ఎలా ఉన్నావు? - బాగానే ఉన్నా. పర్వాలేదు. 157 00:13:15,921 --> 00:13:17,130 నిన్ను వాక్ పంపింది కదా? 158 00:13:19,299 --> 00:13:20,843 హా, షర్లీ కూడా పంపింది. 159 00:13:22,594 --> 00:13:24,680 హా, నా గురించి కంగారుపడుతున్నారా? 160 00:13:25,180 --> 00:13:27,933 జూల్స్, అందరికీ ఎప్పుడు ఏమవుతుందా అనే కంగారు ఉంది. 161 00:13:29,351 --> 00:13:32,020 పైకి వచ్చేటప్పుడు, 72వ అంతస్థులో ఉన్న నా కజిన్ ని పలకరించా, 162 00:13:32,020 --> 00:13:36,316 పిల్లలను స్కూలుకు పంపడం క్షేమమేనా అని అతను నన్ను అడిగాడు. 163 00:13:36,316 --> 00:13:40,112 - సైలోలో ఇప్పుడు పరిస్థితులు బాగా లేవు, ఇంకా... - నేను ఈ పని చేయగలనో లేదో అని అనుమానంగా ఉందా? 164 00:13:40,112 --> 00:13:41,613 లేదు, నా ఉద్దేశం అది కాదు. 165 00:13:44,157 --> 00:13:46,368 - కానీ నీ మాటలు అలానే ఉన్నాయి. - హేయ్, కాస్త నేను చెప్పేది వింటావా? 166 00:13:47,995 --> 00:13:50,414 నువ్వు మనస్సు పెట్టి చేస్తే, ఏదైనా చేసేయగలవని నాకు తెలుసు. 167 00:13:50,998 --> 00:13:53,667 కానీ, ఈ పని ఒక్కరే చేసేయగల పని కాదని కూడా నాకు తెలుసు. 168 00:13:54,418 --> 00:13:58,630 చూడు, డెప్యూటీలలో నేనే పిస్తా అని చెప్పట్లేదు, 169 00:13:58,630 --> 00:14:01,758 కానీ నీకేమైనా సాయం కావాలంటే చెప్పు, 170 00:14:03,260 --> 00:14:04,887 మిఠాయిలతో నీ ముందు వాలుతా. 171 00:14:11,018 --> 00:14:11,852 డెప్యూటీ. 172 00:14:13,729 --> 00:14:14,730 షెరిఫ్. 173 00:14:17,858 --> 00:14:19,651 - హెయ్, హ్యాంక్. - హా? 174 00:16:19,271 --> 00:16:20,272 నువ్వంటే నాకు ఇష్టం లేదు. 175 00:16:21,273 --> 00:16:23,984 - అది నాకు ఎప్పుడో అర్థమైంది. - నీకు షెరిఫ్ అయ్యే అర్హత లేదు. 176 00:16:23,984 --> 00:16:25,903 అది నిజమే. ఇంకేమైనా చెప్పాలా? 177 00:16:25,903 --> 00:16:28,739 సైలోలో ఇప్పటిదాక పని చేసిన షెరిఫ్లలో హాల్స్టన్ బెకరే టాప్. 178 00:16:28,739 --> 00:16:31,408 హాల్స్టన్ కి, నీకూ మధ్య ఏదో జరిగిందని, దాని కారణంగానే శుభ్రం చేయడానికి 179 00:16:31,408 --> 00:16:33,660 అతను బయటకు వెళ్లాడని మార్న్స్ చెప్పాడు. 180 00:16:35,204 --> 00:16:36,663 మార్న్స్ పొరబడ్డాడు. 181 00:16:38,498 --> 00:16:41,251 జార్జ్ విల్కిన్స్ ని చంపింది ఎవరో కనిపెట్టడానికే నువ్వు ఈ పదవిని తీసుకున్నావు. 182 00:16:42,252 --> 00:16:45,380 విల్కిన్స్ చనిపోయినప్పుడు, కింది అంతస్థుల డెప్యూటీ ఒక వర్తమానం పంపాడు. 183 00:16:45,380 --> 00:16:49,051 నికల్స్ అనే ఇంజినీర్, విల్కిన్స్ ది హత్య అని అంటోంది అన్నది దాని సారాంశం. 184 00:16:49,760 --> 00:16:53,263 ఇక నువ్వు ఇక్కడికి రాగానే విల్కిన్స్ ఫైల్ కోసం అడిగావు. 185 00:16:55,807 --> 00:17:00,103 ఒక విషయం చెప్తా విను. ఈ ఆఫీసులో ఏం కావాలన్నా నా ప్రమేయం తప్పక ఉంటుంది. 186 00:17:00,854 --> 00:17:02,356 నీకు ఏ పని కావాలన్నా, 187 00:17:02,356 --> 00:17:05,858 అది విల్కిన్స్ ని చంపినవాడిని కనిపెట్టడం కావచ్చు, కొత్త పెన్సిల్ అవసరం కావచ్చు, 188 00:17:06,734 --> 00:17:08,111 నువ్వు నేను చెప్పిన పని చేయాలి. 189 00:17:09,029 --> 00:17:10,280 ఏంటా పని? 190 00:17:10,864 --> 00:17:12,199 మార్న్స్ ని చంపింది ఎవరో కనిపెట్టు. 191 00:17:13,450 --> 00:17:14,826 సరే. అది నా పని, కాబట్టి... 192 00:17:14,826 --> 00:17:17,704 నా ఉద్దేశం, జ్యుడిషియల్ శాఖ వాళ్లు చెప్పే కల్లబొల్లి మాటలకు గంగిరెద్దులా తలాడించమని కాదు. 193 00:17:17,704 --> 00:17:21,040 - నిజంగా ఎవరు చంపారో కనిపెట్టమని అడుగుతున్నా. - జ్యుడిషియల్ వాళ్లు కల్లబొల్లి మాటలు ఎందుకు చెప్తారు? 194 00:17:22,209 --> 00:17:24,877 ఎందుకంటే, జడ్జ్ మెడోస్ కి నిజం అక్కర్లేదు. 195 00:17:26,421 --> 00:17:28,674 వాళ్లకి శాంతిభద్రతలు బాగుండటమే కావాలి. 196 00:17:29,258 --> 00:17:31,635 మేయర్, ఇంకా డెప్యూటీ చనిపోయాక, 197 00:17:32,928 --> 00:17:35,514 శాంతి భద్రతలకు శరవేగంగా ముప్పు ఏర్పడవచ్చు. 198 00:17:36,348 --> 00:17:38,892 ఎవరినోకరిని బకరా చేసి, ఆ నేరం వాళ్ల మీదకి తోసేస్తారు. 199 00:17:38,892 --> 00:17:40,185 దానికి నువ్వు కూడా తలాడించాలని భావిస్తారు, 200 00:17:40,185 --> 00:17:42,479 తద్వారా నీ మెరిసిపోయే బ్యాడ్జీ, నీ అందమైన ఇల్లు నీ దగ్గరే ఉంటాయి. 201 00:17:42,479 --> 00:17:44,940 కానీ అలా చేస్తే బొక్కబోర్లాపడతావు, 202 00:17:44,940 --> 00:17:47,693 ఎందుకంటే, వాళ్లు నిన్ను సాగనంపి, నీ స్థానం బిల్లింగ్స్ కి ఇవ్వాలనుకుంటున్నారు. 203 00:17:48,569 --> 00:17:49,736 నీకు కావాల్సింది కూడా అదే కదా? 204 00:17:52,030 --> 00:17:55,784 నిజం చెప్పాలంటే, మార్న్స్ ని ఎవరు చంపారో నువ్వు కనిపెట్టడం నాకు కావాలి, 205 00:17:55,784 --> 00:17:58,370 కానీ మార్న్స్ దృష్టిలో అది ముఖ్యమైన పని కాదు. 206 00:17:59,329 --> 00:18:01,832 జ్యుడిషియల్ శాఖ వాళ్లు, అమాయకులకు శిక్ష వేసి శుభ్రం చేయడానికి బయటకు పంపుతారు, 207 00:18:01,832 --> 00:18:03,750 అది మార్న్స్ కి ఇష్టం ఉండదు. 208 00:18:11,758 --> 00:18:12,968 {\an8}షెరిఫ్ 209 00:18:18,307 --> 00:18:19,641 నేను లంచ్ అయ్యాక వస్తా. 210 00:18:19,641 --> 00:18:21,351 ఎక్కడికి వెళ్తున్నావు? 211 00:18:22,728 --> 00:18:24,771 మార్న్స్ ని ఎవరు చంపారో కనిపెట్టడానికి వెళ్తున్నా. 212 00:18:24,771 --> 00:18:27,024 డెప్యూటీ బిల్లింగ్స్ ని కూడా తీసుకువెళ్తే మంచిది. 213 00:18:27,608 --> 00:18:30,027 అతనికి ఒప్పందం గురించి బాగా తెలుసు, నీకు తెలీదు. 214 00:18:30,027 --> 00:18:32,029 హంతకుడిని పట్టుకున్నా, నువ్వు అనుసరించింది సరైన పద్ధతి కాకపోతే, 215 00:18:32,029 --> 00:18:33,739 జ్యుడిషియల్ శాఖ వాళ్లు దాన్ని పట్టించుకోరు. 216 00:18:37,075 --> 00:18:38,076 పద. 217 00:19:01,225 --> 00:19:02,518 హేయ్. 218 00:19:03,018 --> 00:19:04,311 చార్లెస్ మార్టిన్ అంటే నువ్వేనా? 219 00:19:04,895 --> 00:19:05,729 అయితే? 220 00:19:05,729 --> 00:19:07,898 నువ్వు 15 ఏళ్ళ క్రితం వరుసగా ఇంటి దొంగతనాలకు పాల్పడ్డావా? 221 00:19:07,898 --> 00:19:09,525 అందుకు శిక్ష అనుభవించేశా. 222 00:19:09,525 --> 00:19:11,193 నిన్న రాత్రి ఎక్కడ ఉన్నావు? 223 00:19:11,193 --> 00:19:13,904 - మార్న్స్ ని నేనే చంపానా లేదా అనే కదా మీ సందేహం? - అలా అని మేము... 224 00:19:13,904 --> 00:19:15,697 అతనిది సహజ మరణం అని మాత్రం చెప్పకండి. 225 00:19:16,532 --> 00:19:19,493 మార్న్స్ కే గుండెపోటు వచ్చిందంటే, మా పరిస్థితి ఇంకా దారుణంగా ఉండాలి. 226 00:19:21,495 --> 00:19:22,913 కానీ అతడిని నేను చంపలేదు. 227 00:19:23,413 --> 00:19:26,667 ఆ సమయంలో నేను 62వ అంతస్థుకు వెళ్లా, కొన్ని పరీక్షలు చేయించుకున్నా. 228 00:19:27,376 --> 00:19:28,544 సరే. 229 00:19:29,253 --> 00:19:30,254 థ్యాంక్యూ. 230 00:19:32,047 --> 00:19:33,799 అతను ఆసుపత్రికి వెళ్లినా వెళ్లుండకపోయినా, 231 00:19:33,799 --> 00:19:35,634 మార్న్స్ తో బాహాబాహీకి దిగేంత సీన్ అతనికి లేదు. 232 00:19:35,634 --> 00:19:37,719 అతని చేతిని చూశావా? అతనికి సిండ్రోమ్ ఉంది. 233 00:19:39,054 --> 00:19:40,055 తర్వాత ఎక్కడికి వెళ్దాం? 234 00:19:44,059 --> 00:19:45,644 - ఏంటి? - మీ ఇల్లు ఎక్కడ? 235 00:19:46,186 --> 00:19:49,231 - రెండు అంతస్థుల కింద. - సరే. ఇంటికి వెళ్లి భోజనం చేసి రారాదూ? 236 00:19:49,231 --> 00:19:51,942 నిన్ను చూచి నీ భార్య, పాప ఖుష్ అవుతారు. 237 00:19:51,942 --> 00:19:53,026 పదకొండే కదా ఇప్పుడు సమయం. 238 00:19:53,861 --> 00:19:55,237 తెలుసు. కానీ... 239 00:19:55,863 --> 00:19:59,157 బాగా ఒత్తిడిగా ఉంది, తేరుకోవడానికి నాకు కాస్త సమయం కావాలి. 240 00:19:59,783 --> 00:20:03,287 వెళ్లి ఒక శాండ్విచ్ తింటూ, ఒప్పందం చదువుతా. దాని గురించి అందరూ చాలా గొప్పగా చెప్తున్నారు. 241 00:20:04,663 --> 00:20:06,290 ఒంటి గంటకల్లా ఆఫీసుకు వచ్చేస్తా. 242 00:20:16,717 --> 00:20:17,551 కెన్నడీ, డోరిస్ 243 00:20:17,551 --> 00:20:19,803 ఇక్కడికి వచ్చి, ఇతడిని కలిశా, రక్తంతో పగిలి ఉన్న ఇతని ముక్కును చూశా. 244 00:20:19,803 --> 00:20:21,513 అతని ముక్కు పగలగొట్టింది ఎవరు? 245 00:20:21,513 --> 00:20:23,265 మనోడికి అభిమానులు చాలా మంది ఉన్నారుగా. 246 00:20:23,265 --> 00:20:26,476 నిన్ను ఎప్పుడైతే తను కలిసిందో, తన బతుకు బస్టాండ్ అయిపోయిందని అప్పుడే అందరికీ అర్థమైంది, పాట్రిక్. 247 00:20:48,832 --> 00:20:51,001 పాట్రిక్ కెన్నడీ, నేను షెరిఫ్ ని. తలుపు తీయ్! 248 00:22:48,660 --> 00:22:49,870 ఎవరు కావాలి మీకు? 249 00:22:52,456 --> 00:22:53,624 పాట్రిక్ కెన్నడీ. 250 00:22:54,208 --> 00:22:55,209 అతను ఇక్కడ లేడు. 251 00:23:05,260 --> 00:23:06,553 "...అవి తీవ్రమైన ఆరోపణలు, 252 00:23:07,137 --> 00:23:09,181 ఆ రెంటిపై షెరిఫ్ డిపార్టుమెంట్ వాళ్లు ప్రారంభ దర్యాప్తు చేసి, 253 00:23:09,181 --> 00:23:13,894 ఒక గంటలోపు జ్యుడిషియల్ శాఖకు రిపోర్ట్ చేయాలి." 254 00:23:13,894 --> 00:23:15,729 జవాబుదారీతనానికి సంబంధించిన భాగాన్ని చదువు. 255 00:23:17,523 --> 00:23:19,233 - ఎవరు? - నేను పాల్ బిల్లింగ్స్ ని. 256 00:23:21,735 --> 00:23:23,111 లోపలికి రా, పాల్. 257 00:23:27,032 --> 00:23:28,492 పాల్, నీకు డగ్ ట్రంబల్ తెలుసు కదా. 258 00:23:29,868 --> 00:23:32,996 - తెలుసు. - నా తర్వాత నా స్థానంలోకి రాగల అభ్యర్థి, డగ్. 259 00:23:36,208 --> 00:23:37,918 మిగతాది తర్వాత చూద్దాం. 260 00:23:49,179 --> 00:23:51,640 డగ్ ట్రంబల్? నీ స్థానంలోకా? 261 00:23:51,640 --> 00:23:53,934 అభ్యర్థి మాత్రమే అని అన్నా. 262 00:23:53,934 --> 00:23:57,104 అతని అభ్యర్థిత్వాన్ని పరిగణించమని అడిగాడు. నేను లేదు అని చెప్పలేకపోయా. 263 00:23:57,604 --> 00:24:00,274 అదీగాక, ఒప్పందాన్ని చదివే అవకాశం వస్తుందంటే, అది మంచిదే కదా. 264 00:24:02,359 --> 00:24:06,196 ఉద్యోగంలో చేరిన మొదటిరోజే నువ్వు తిరిగి జ్యుడిషియల్ శాఖకు రావడం మన కొత్త షెరిఫ్ కి ఓకేనా? 265 00:24:06,196 --> 00:24:08,240 నేను భోజనం చేయడానికి ఇంటికి వెళ్లాను అనుకుంటోంది. 266 00:24:09,324 --> 00:24:10,492 ఏంటి సంగతి? 267 00:24:23,338 --> 00:24:26,508 పై అంతస్థుకు పరుగుపందెం పనుల కోసం మూసివేయబడింది 268 00:24:34,057 --> 00:24:36,185 - హేయ్, కెన్నడీ. - హేయ్, ఇక్కడికి వచ్చావేంటి? 269 00:24:36,185 --> 00:24:38,478 నువ్వు ఇక్కడ ఉంటావని నిర్వహణ శాఖ వాళ్లు చెప్పారు. 270 00:24:38,478 --> 00:24:40,355 డెప్యూటీ మార్న్స్ విషయంలో బాధగా ఉంది. 271 00:24:41,773 --> 00:24:44,193 ఉత్తినే అన్నా. నాకు చాలా ఆనందంగా ఉంది. 272 00:24:45,277 --> 00:24:48,906 నీ భార్యతో మాట్లాడటానికి వచ్చినందుకు మేము పిచ్చోళ్లమని, అందుకు రెండు కారణాలున్నాయని 273 00:24:48,906 --> 00:24:50,699 నువ్వు అన్నావు కదా. 274 00:24:50,699 --> 00:24:53,619 మొదటి కారణం, తను చనిపోయి ఉండటం. మరి రెండవ కారణం ఏంటి? 275 00:24:55,621 --> 00:24:57,831 నాకు అంతా అయోమయంగా ఉంది. నన్ను అరెస్ట్ చేస్తున్నావా? 276 00:24:57,831 --> 00:24:59,666 - లేదు. - మరేం చేస్తున్నావు? 277 00:24:59,666 --> 00:25:01,126 నిన్ను సురక్షితమైన చోటికి తీసుకెళ్తున్నా. 278 00:25:06,548 --> 00:25:07,758 - హేయ్, శాండీ. - హాయ్. 279 00:25:14,056 --> 00:25:16,433 - ఒప్పందం చదవడం ఎందాకా వచ్చింది? - చాలా నిదానంగా చదువుతున్నా. 280 00:25:17,893 --> 00:25:20,270 నాకు దానిపై చాలా ఆరాధ్య భావం ఉంది, కానీ నాకు నిద్ర రానప్పుడు, దాన్ని తెరిచి 281 00:25:20,270 --> 00:25:22,231 ఒకట్రెండు పేజీలు చదవగానే నిద్ర వచ్చేస్తుంది. 282 00:25:23,732 --> 00:25:26,193 - భోజనం ఎలా ఉంది? - నేను కూర్చోవచ్చా? 283 00:25:30,072 --> 00:25:33,158 నేను ఇంటికి వెళ్లలేదు. జ్యుడిషియల్ శాఖకి వెళ్లా. 284 00:25:33,992 --> 00:25:35,494 వావ్. అప్పుడే సిమ్స్ కి అన్నీ చెప్పేస్తున్నావా? 285 00:25:35,494 --> 00:25:37,246 మరీ అంత దారుణంగా విధి నిర్వహిస్తున్నానని అనుకోలేదే. 286 00:25:37,246 --> 00:25:39,081 నీ నమ్మకం పొందడం చాలా కష్టమని నాకు తెలుసు, 287 00:25:39,081 --> 00:25:41,917 దానికి ఇది తొలి అడుగు కావచ్చు. 288 00:25:41,917 --> 00:25:44,461 వాళ్ల విచారణ ఎలా సాగుతుందో చూసి వద్దామనుకున్నా. 289 00:25:44,461 --> 00:25:46,129 జ్యుడిషియల్ శాఖ వాళ్లు సొంతంగా దర్యాప్తు చేస్తారా? 290 00:25:46,129 --> 00:25:48,131 అంతస్థు ప్రతినిధుల నుండి ముందుగా వాళ్లకే నివేదికలు వెళ్తాయి. 291 00:25:48,799 --> 00:25:52,719 అధికారికంగా లేని వాళ్ల నుండి కూడా వాళ్లకి రిపోర్టులు వస్తాయి. 292 00:25:52,719 --> 00:25:53,887 హా, సమాచార సేకర్తలు. 293 00:25:54,638 --> 00:25:56,223 మేము ఆ పేరుతో పిలవము కానీ, వాళ్లే. 294 00:25:56,974 --> 00:25:59,059 - మరి వాళ్లని మీరు ఏమంటారు? - సైలో మిత్రులు. 295 00:26:00,435 --> 00:26:03,021 వాళ్లు చెప్పేదేదీ కోర్టులో చెల్లుబాటు కాదనుకో. 296 00:26:04,565 --> 00:26:05,566 కానీ... 297 00:26:06,358 --> 00:26:07,860 వాళ్లు సూచనలు ఇస్తారు. 298 00:26:07,860 --> 00:26:11,864 - వావ్, అలా అని నువ్వు చాలా బాధతో చెప్తున్నావే. - అది ఒప్పందంలో భాగం కాదు, కాబట్టి అది నాకు నచ్చదు. 299 00:26:13,740 --> 00:26:15,158 ఇంతకీ ఆ మిత్రులు ఏమని సూచిస్తున్నారు? 300 00:26:16,159 --> 00:26:17,619 రాల్ఫ్ మెల్బీ. 301 00:26:17,619 --> 00:26:20,163 అతను కింద ఉండే పేపర్ లో పని చేస్తాడు, మొదటి షిఫ్టులో. 302 00:26:20,163 --> 00:26:22,833 నీటిని కలుషితం చేయడానికి అతను మధ్య అంతస్థులకు వచ్చి ఉండవచ్చు, 303 00:26:22,833 --> 00:26:25,252 అతనే మార్న్స్ దగ్గరికి నిన్న రాత్రి వచ్చుంటాడు. 304 00:26:25,252 --> 00:26:29,256 "జూదరి, దొంగ, రెండు చిన్న దాడులు." కానీ ఇప్పుడు ఎందుకు ఆ పని చేశాడు? 305 00:26:29,256 --> 00:26:30,716 అతడినే అడిగి తెలుసుకోవాలి. 306 00:26:35,012 --> 00:26:37,431 హేయ్, శాండీ, నాకొక అరెస్ట్ వారెంట్ సిద్ధం చేయగలవా? 307 00:26:37,431 --> 00:26:39,016 - ఎవరికి? - పాట్రిక్ కెన్నడీకి. 308 00:26:39,016 --> 00:26:41,852 - ఏంటి? మనం రాల్ఫ్ మెల్బీకి తీసుకోవాలి. - ముందు కెన్నడీ సంగతి చూద్దాం. 309 00:26:41,852 --> 00:26:44,146 అది అయ్యాక, నాకు రేడియో ద్వారా కాల్ చేయ్. 310 00:26:44,146 --> 00:26:47,608 - ఎక్కడికి వెళ్తున్నావు? - నీకు వర్తమానాలు అందాయి. హేయ్. 311 00:26:49,443 --> 00:26:50,444 హేయ్. 312 00:26:51,028 --> 00:26:53,238 నికల్స్, కాస్త ఆగుతావా? 313 00:26:54,489 --> 00:26:56,491 - హేయ్. - వర్తమానాలు వినేంత సమయం నాకు లేదు... 314 00:26:56,491 --> 00:27:00,704 అసలు నీకు వర్తమానాలేవీ రాలేదు. విషయం ఏంటా... అని తెలుసుకోవాలని అలా అన్నానంతే. 315 00:27:02,581 --> 00:27:06,835 బిల్లింగ్స్, జ్యుడిషియల్ శాఖలో ఉండే తన మిత్రుల దగ్గరికి వెళ్లి, రాల్ఫ్ మెల్బీ అనే పేరును తీసుకొని వచ్చాడు. 316 00:27:06,835 --> 00:27:09,087 మెల్బీని అరెస్ట్ చేస్తూ నేను సమయం వృథా చేస్తుంటే, 317 00:27:09,087 --> 00:27:10,380 ఈలోపు వాళ్లు ఒకరిని బకరా చేస్తారు. 318 00:27:10,380 --> 00:27:11,465 - పాట్రిక్ కెన్నడీని. - హా. 319 00:27:11,465 --> 00:27:12,925 అప్పుడు నేను చేతకానిదానిలా కనిపిస్తాను, 320 00:27:12,925 --> 00:27:15,761 నన్ను తిరిగి మెకానికల్ శాఖకు పంపించేస్తారు, బ్యాడ్జీని బిల్లింగ్స్ కి ఇచ్చేస్తారు. 321 00:27:16,261 --> 00:27:18,222 కెన్నడీని ఇరికిస్తున్నారని నువ్వు బలంగా నమ్ముతున్నావా? 322 00:27:18,222 --> 00:27:20,682 గాలిస్తే, ఎలుకల మందు, ఇంకా మార్న్ ఇంటి గోడ మీద ఉండే ఒక చిత్రం 323 00:27:20,682 --> 00:27:22,142 కనిపిస్తాయని నాకు తెలుసు. 324 00:27:22,142 --> 00:27:23,185 దాని గురించి నీకెలా తెలుసు? 325 00:27:24,895 --> 00:27:27,648 అతడిని వాళ్లు బకరా చేయాలనుకుంటే, నువ్వు అరెస్ట్ వారెంటుని కోరావు కాబట్టి, 326 00:27:27,648 --> 00:27:30,025 జ్యుడిషియల్ శాఖ వాళ్లు అతని దగ్గరికి వెంటనే ఒక గూండాని పంపించేస్తారు. 327 00:27:30,025 --> 00:27:31,109 అందుకే నేను వెళ్లేది. 328 00:27:32,861 --> 00:27:39,034 ఏడు, ఆరు, అయిదు, నాలుగు, మూడు, రెండు, ఒకటి. 329 00:27:42,037 --> 00:27:44,081 పోటీదారులకు గుడ్ లక్. 330 00:27:53,924 --> 00:27:56,301 జ్యుడిషియల్ శాఖ నుండి వస్తున్నా. తలుపు తెరవండి. 331 00:27:57,302 --> 00:27:58,554 పాట్రిక్ కెన్నడీ కోసం వచ్చావా? 332 00:27:59,888 --> 00:28:02,683 విషయం ఏంటంటే, అతని భార్య పోయిన ఏడాది చనిపోయిందని గృహ కల్పన శాఖకి తెలియడానికి చాలా సమయం పట్టింది. 333 00:28:02,683 --> 00:28:04,685 ఆరు నెలల క్రిందటే వారు అతడిని ఒక వ్యక్తి ఉండగల ఇంటికి తరలించి, 334 00:28:04,685 --> 00:28:06,562 దీన్ని ఒక వృద్ధ దంపతులకి ఇచ్చారు. 335 00:28:06,562 --> 00:28:09,648 అందుకేనేమో, జ్యుడిషియల్ శాఖ వద్ద ఉన్న డేటాలో అతని ఇల్లు ఇంకా ఇదే అని ఉంది. 336 00:28:09,648 --> 00:28:10,732 ఏమోలే. 337 00:28:11,233 --> 00:28:13,610 మార్న్స్, నేనూ ఇక్కడికి నిన్న వచ్చాం, అందుకే మాకు ఆ విషయం తెలిసింది. 338 00:28:14,653 --> 00:28:16,196 అందరూ తప్పులు చేస్తారు కదా? 339 00:28:17,322 --> 00:28:19,575 కానీ నీ తప్పు ఏంటంటే, వేరే ఇంట్లో తప్పుడు సాక్ష్యాలను పెట్టడం. 340 00:28:26,039 --> 00:28:26,957 హేయ్! 341 00:28:34,840 --> 00:28:35,841 చూసుకోండి! 342 00:28:47,019 --> 00:28:48,478 వెళ్లండి! పక్కకు తప్పుకోండి... 343 00:29:33,857 --> 00:29:36,777 - ఏం చేస్తున్నావు? చచ్చినోడా. - బాబోయ్! 344 00:30:20,821 --> 00:30:21,947 అమ్మా, అక్కడ చూడు. 345 00:30:37,671 --> 00:30:39,631 - అక్కడ ఎవరో ఉన్నారు. - చూడండి! 346 00:30:39,631 --> 00:30:40,883 తనని కాపాడండి! 347 00:30:46,722 --> 00:30:48,599 - ఎవరైనా తనని కాపాడండి! - హేయ్! ఎవరైనా తనని కాపాడండి! 348 00:31:06,116 --> 00:31:07,201 వెళ్లు ఇక. 349 00:31:19,671 --> 00:31:21,715 నువ్వు వెంటపడిన వ్యక్తి ఎవరో నాకు తెలుసు అనుకుంటున్నా. 350 00:31:21,715 --> 00:31:25,010 జ్యుడిషియల్ శాఖ సెక్యూరిటీలో పని చేసే డగ్ ట్రంబల్. నేను అరెస్ట్ వారెంట్ తీసుకొని వస్తా. 351 00:31:25,802 --> 00:31:27,930 నేను కూడా నీతో వచ్చే దాకా ఆగవచ్చు కదా. 352 00:31:27,930 --> 00:31:30,474 కెన్నడీ ఇంటిలో వెతుకుదామనే నేను వెళ్లాను. 353 00:31:30,474 --> 00:31:32,809 కానీ ఒకరు వచ్చి మెట్లపై నుండి నన్ను తోసేస్తారని నేను అనుకోలేదు. 354 00:31:36,980 --> 00:31:38,982 హేయ్, నీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం కెన్నడీ ఇంటి నంబరు ఏంటి? 355 00:31:38,982 --> 00:31:40,776 అది 2215, ఎందుకు? 356 00:31:41,693 --> 00:31:44,112 కెన్నడీకి, ఈ హత్యకు సంబంధం లేదనుకుంటా. 357 00:32:09,513 --> 00:32:10,681 ఎలక్ట్రిక్ మీటర్లు 358 00:32:12,432 --> 00:32:14,184 శుచి శుభ్రత విభాగం 359 00:32:19,439 --> 00:32:22,150 డగ్లస్. ఇక్కడికి వచ్చావేంటి? 360 00:32:23,861 --> 00:32:26,947 - ఒకసారి నిన్ను ఇక్కడికి ఫాలో చేస్తూ వచ్చాను. - మంచి పనికాడివే. 361 00:32:27,698 --> 00:32:28,949 నైపుణ్యం కూడా ఉంది. 362 00:32:29,616 --> 00:32:32,077 కానీ అది పై అధికారుల పట్ల నీకు గౌరవం లేదని తెలుపుతోంది. 363 00:32:33,662 --> 00:32:34,663 సారీ. 364 00:32:34,663 --> 00:32:37,457 ఈ తలుపు వెనుక ఏముందో తెలుసా? 365 00:32:38,041 --> 00:32:39,751 - తెలీదు, సర్. - మంచిది. 366 00:32:40,335 --> 00:32:43,046 నన్ను గమనిస్తూ ఉండమని నీకు చెప్పానంటే, అది త్వరలోనే నీకు తెలుస్తుందిలే. 367 00:32:43,046 --> 00:32:44,506 నీ చేతికి ఏమైంది? 368 00:32:46,175 --> 00:32:47,009 స్టోరేజ్ 369 00:32:49,011 --> 00:32:51,054 - చీటీ ఉందా? - ఉంది. 370 00:32:58,729 --> 00:33:01,565 మంచిది. దీన్ని సఫలం చేయడానికి ఇంకా మనకో దారి ఉందనుకుంటా. 371 00:33:01,565 --> 00:33:03,483 - ఎలా? - చూస్తా ఆగు. 372 00:33:05,819 --> 00:33:07,905 ఈ సమయం అంటే నాకు చాలా ఇష్టం. 373 00:33:09,948 --> 00:33:12,326 అంతా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంటుంది. 374 00:33:14,036 --> 00:33:16,788 నేను ఇప్పుడు ఏ తలుపు నుండి అయితే బయటకు వచ్చానో, ఆ తలుపుని 375 00:33:18,332 --> 00:33:22,044 నాకు మొదటిసారిగా మా నాన్న చూపించాడు. 376 00:33:24,421 --> 00:33:25,672 అతను జానిటర్. 377 00:33:26,673 --> 00:33:30,093 జనాలు అతన్ని చులకనగా చూసేవారు. మా కుటుంబాన్ని కూడా. 378 00:33:30,761 --> 00:33:33,180 ఒప్పందంలో ఉన్న దాని పరమార్థం మనందరికీ తెలుసు. 379 00:33:33,722 --> 00:33:36,808 సైలో మనుగడకు అందరూ తలో చేయి వేయాలి. 380 00:33:38,101 --> 00:33:40,145 కానీ ఎంతైనా జానిటర్ జానిటరే కదా. 381 00:33:43,524 --> 00:33:45,734 నేను జానిటర్ కొడుకుని. 382 00:33:47,110 --> 00:33:49,363 మా అమ్మ, మా నాన్న మనిషే కాదనట్టుగా చూసేది, 383 00:33:49,363 --> 00:33:51,323 కానీ ఆయన ఏమీ అనేవాడు కాదు. 384 00:33:53,242 --> 00:33:58,580 నాకు 14 ఏళ్లున్నప్పుడు, నా సహ విద్యార్థితో గొడవ అయింది. 385 00:33:59,248 --> 00:34:02,125 రిచర్డ్ ఎలియట్. వాడు నన్ను బాగా ఏడిపించాడు. 386 00:34:02,626 --> 00:34:03,836 అది మా నాన్నకి తెలిసింది, 387 00:34:03,836 --> 00:34:07,714 ఆయన ఏదోకటి చేస్తాడని, దాని వల్ల పరిస్థితి ఇంకా దిగజారుతుందని నేను భయపడిపోయాను. 388 00:34:08,632 --> 00:34:09,632 కానీ ఆయన ఏమీ చేయలేదు. 389 00:34:12,469 --> 00:34:14,263 అందుకు కాస్త అసంతృప్తిగా కూడా అనిపించింది. 390 00:34:15,722 --> 00:34:17,724 ఆ తర్వాత ఒకరోజు నేను స్కూలుకు వెళ్తే, 391 00:34:19,268 --> 00:34:20,768 రిచర్డ్ ఎలియట్ ఏడుస్తూ ఉన్నాడు. 392 00:34:21,270 --> 00:34:25,524 వాళ్ల నాన్నకి 125వ అంతస్థులో వేరే పని అప్పగించారని, వాళ్లు అక్కడికి వెళ్లాలని తెలిసింది. 393 00:34:25,524 --> 00:34:28,902 అలా నా సమస్య నాకు దూరమైపోయింది. 394 00:34:31,405 --> 00:34:32,614 నాకు ఒక అనుమానం వచ్చింది... 395 00:34:35,158 --> 00:34:38,036 అందులో మా నాన్న పాత్ర ఏమైనా ఉందా అని. 396 00:34:40,289 --> 00:34:43,833 కానీ ఆయన కేవలం జానిటరే కదా? 397 00:34:45,543 --> 00:34:49,339 ఆ తర్వాత, ఒకరోజు ఉదయం, 398 00:34:51,132 --> 00:34:52,967 "ఆ రౌడీ మళ్లీ నిన్నేమైనా ఏడిపిస్తున్నాడా?" అని ఆయన అడిగాడు. 399 00:34:54,011 --> 00:34:56,429 అప్పుడు ఆయన్ని చూశా. ఆయన ఆ మాటను ఒక రకంగా అడిగాడు. 400 00:34:56,429 --> 00:34:58,432 ఆయన్ని చూసి "ఎలా?" అని అడిగాను. 401 00:35:00,684 --> 00:35:04,938 నాకు ఒకటి చూపించాలని అనుకుంటున్నానని, ఆ తలుపు దగ్గరకి నన్ను తీసుకెళ్లాడు. 402 00:35:05,522 --> 00:35:07,608 ఆయన అడుగుజాడల్లో నడవాలంటే, 403 00:35:07,608 --> 00:35:11,862 నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేయగల నిర్ణయాన్ని నేను తీసుకోవలసి ఉంటుందని చెప్పాడు. 404 00:35:13,655 --> 00:35:15,365 ఆ తలుపు గుండా నేను లోపలికి వెళ్తే, 405 00:35:15,365 --> 00:35:18,202 లోపల ఏముంది అని నేను ఎవరికీ చెప్పకూడదు. 406 00:35:18,827 --> 00:35:21,997 స్నేహితులకి కానీ, కుటుంబానికి కానీ, భార్యకి కూడా. 407 00:35:22,581 --> 00:35:27,127 నేను రికార్డుల పరిరక్షకుడినని, క్లర్క్ ని అని, జానిటర్ ని అని కూడా 408 00:35:27,127 --> 00:35:28,253 అందరూ అనుకోవచ్చు. 409 00:35:29,963 --> 00:35:31,256 కానీ నిజమేంటో నా ఒక్కడికే తెలుసు. 410 00:35:32,007 --> 00:35:33,800 ఆ తలుపు మాటున ఉండే వాళ్లందరూ 411 00:35:35,135 --> 00:35:38,222 సైలోలో అత్యంత ముఖ్యమైన పని చేస్తారనే నిజం. 412 00:35:40,724 --> 00:35:43,727 పది వేల మంది ప్రాణాలను నిలిపే పని. 413 00:35:47,689 --> 00:35:49,066 నువ్వు చెడగొట్టేశావు, డగ్. 414 00:35:50,192 --> 00:35:53,362 రెండుసార్లు. అది కూడా దారుణంగా. 415 00:35:54,571 --> 00:35:57,407 - జార్జ్ విల్కిన్స్ విషయంలో చెడగొట్టావు... - ఏం జరిగిందో నీకు తెలుసా? 416 00:35:57,407 --> 00:35:59,660 ...ఇంకా పాట్రిక్ కెన్నడీ విషయంలో కూడా. 417 00:36:03,205 --> 00:36:06,792 కానీ నేను కూడా ఇంతకన్నా చాలా దారుణంగా చెడగొట్టా. అది కూడా లెక్కలేనన్ని సార్లు. 418 00:36:08,126 --> 00:36:11,338 ఎంతైనా మనం మనుషులమే కదా, మన ప్రయత్నం మనం చేస్తుంటాం. 419 00:36:12,422 --> 00:36:16,969 నా స్థానం కావాలంటే, ఆ అభ్యర్థిలో కసి, పట్టుదల ఉండాలి. 420 00:36:19,555 --> 00:36:20,889 నేను నిర్ణయం తీసేసుకున్నా. 421 00:36:25,310 --> 00:36:30,983 డగ్లస్ ట్రంబల్, పూర్తి తెలివి, ఇంకా స్పృహతో, నా స్థానాన్ని భర్తీ చేసేవాడిగా ఉంటానని ప్రమాణం చేయగలవా? 422 00:36:31,608 --> 00:36:32,484 ఉంటాను. 423 00:36:33,652 --> 00:36:39,241 సైలో ప్రజలను రక్షించడానికి, వారి బాగుకు ఏదైనా చేయడానికి నువ్వు సిద్ధమేనా? 424 00:36:39,867 --> 00:36:40,951 సిద్ధమే. 425 00:36:40,951 --> 00:36:44,371 సైలో ప్రజలను రక్షించడానికి, వారి బాగుకు 426 00:36:45,581 --> 00:36:48,709 నీకు ఉన్నదంతా దారపోయడానికి నువ్వు సిద్ధమేనా? 427 00:36:48,709 --> 00:36:49,793 సిద్ధమే. 428 00:36:49,793 --> 00:36:50,878 మంచిది. 429 00:36:53,547 --> 00:36:54,840 అయ్యో! 430 00:37:03,599 --> 00:37:06,602 మేయర్ జాన్స్ ని, డెప్యూటీ మార్న్స్ ని డగ్లస్ ట్రంబల్ చంపాడు, 431 00:37:06,602 --> 00:37:08,854 ఆ హత్యల నేరం పాట్రిక్ కెన్నడీ మీద తోయాలనుకున్నాడు. 432 00:37:08,854 --> 00:37:12,107 నేరం కెన్నడీపై తోయడం మాత్రమే అతని ఉద్దేశం కాదు, 433 00:37:12,107 --> 00:37:14,568 అతడిని చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరించాలనుకున్నాడు కూడా. 434 00:37:14,568 --> 00:37:16,737 కెన్నడీ పాత ఇంట్లో దొంగ సాక్ష్యం పెట్టడంపై 435 00:37:16,737 --> 00:37:21,408 నేను ట్రంబల్ ని అడిగినపుడు, అతను పరుగు లంకించుకున్నాడు. 436 00:37:22,159 --> 00:37:24,453 అతడిని అరెస్ట్ చేస్తామని అతనికి అర్థమైపోయింది, అందుకే నిన్న రాత్రి 437 00:37:25,287 --> 00:37:26,663 అతను ఆత్మహత్య చేసుకున్నాడు. 438 00:37:26,663 --> 00:37:30,417 అతని జేబులో మాకొక చీటీ దొరికింది. 439 00:37:31,126 --> 00:37:36,089 దీన్ని కెన్నడీ ఇంట్లో పెడదామనుకున్నాడు. కానీ, ఇది అతని ఆత్మహత్యకి కూడా సరిపోయింది. 440 00:37:37,591 --> 00:37:38,842 కానీ, మాకు ఇంకా తెలీదు... 441 00:37:38,842 --> 00:37:40,260 ఎందుకు అనేగా. 442 00:37:40,260 --> 00:37:44,097 జ్యుడిషియల్ శాఖలో ఏడేళ్ల నుండి పని చేస్తున్న ఉద్యోగి, మేయరుని, ఇంకా మార్న్స్ ని 443 00:37:44,097 --> 00:37:46,016 ఎందుకు చంపాలనుకున్నాడో మీకు ఇంకా తెలీదు. 444 00:37:46,016 --> 00:37:48,227 అది కాదు, కానీ మేము... 445 00:37:48,227 --> 00:37:50,521 నేను ట్రంబల్ తో పని చేయలేదు, కానీ అతనికి చంపే ఉద్దేశం ఉన్నట్టుగా అనిపించలేదు. 446 00:37:51,188 --> 00:37:53,815 మిస్టర్ సిమ్స్, అలా నీకేమైనా అనిపించిందా? 447 00:37:54,525 --> 00:37:58,028 అంటే, ట్రంబల్ చిన్నతనంలో, మధ్య అంతస్థుల్లో మార్న్స్ డెప్యూటీగా పని చేశాడు. 448 00:37:58,028 --> 00:38:01,823 బహుశా అప్పుడేమైనా గొడవలు జరిగాయేమో. 449 00:38:01,823 --> 00:38:03,617 మాకది ఇంకా తెలీదు. దర్యాప్తు చేస్తాం. 450 00:38:07,162 --> 00:38:08,747 అతనిపై దర్యాప్తు చేసి వృథా. 451 00:38:09,498 --> 00:38:12,876 మేయర్ జాన్స్ ని, డెప్యూటీ మార్న్స్ ని చంపినవాడిని కనిపెట్టేశాం... 452 00:38:14,628 --> 00:38:15,629 అతను చనిపోయాడు. 453 00:38:18,632 --> 00:38:21,134 దీనితో అన్నా పుకార్లకు, కుట్ర సిద్ధాంతాలకు తెర పడుతుంది. 454 00:38:21,134 --> 00:38:22,344 అవును. 455 00:38:26,473 --> 00:38:28,100 - థ్యాంక్యూ. - థ్యాంక్యూ. 456 00:38:29,434 --> 00:38:32,604 ఎలుకల మందును నేను చేనుకు తీసుకెళ్తా, మిగతావన్నీ నువ్వు ఆఫీసుకు తీసుకెళ్తావా? 457 00:38:32,604 --> 00:38:33,689 అలాగే. 458 00:38:36,817 --> 00:38:39,319 మనం సోదాలు జరపకముందే, ఆ ఇంట్లో ఎలుకల మందు, ఇంకా చిత్రం దొరుకుతాయని 459 00:38:39,319 --> 00:38:41,029 నీకు ముందే తెలుసు కదా. 460 00:38:42,322 --> 00:38:43,699 ఎప్పుడు వెళ్లి వెతికావు? 461 00:38:43,699 --> 00:38:46,034 నువ్వు మీ జ్యుడిషియల్ శాఖలోని మిత్రులతో మాట్లాడటానికి వెళ్లినప్పుడు. 462 00:38:46,034 --> 00:38:49,413 - లోపలికి ఎలా వెళ్లావు? - మెకానికల్ శాఖలో కొన్ని మెళకువలు నేర్చుకున్నాలే. 463 00:38:49,413 --> 00:38:51,164 చట్టబద్ధం కాని సోదా, ఇంకా జప్తు గురించి 464 00:38:51,164 --> 00:38:54,084 - ఒప్పందంలో ఉన్న విభాగాన్ని నువ్వు చదవలేదు కదా. - చదివా. 465 00:38:54,084 --> 00:38:55,502 ఆ పని చేయబోతున్నావని నాకెందుకు చెప్పలేదు? 466 00:38:56,253 --> 00:38:58,589 - నిన్ను నేను నమ్మలేదు కాబట్టి. - ఇప్పుడు నమ్ముతున్నావా? 467 00:38:59,173 --> 00:39:02,134 హా, నమ్ముతున్నా. నన్ను నువ్వెంత నమ్ముతున్నావో, అంతే. 468 00:39:15,981 --> 00:39:20,110 రేపు నాకు ఏమైందా అని నువ్వు కంగారు పడకు, నాకు వేరే చోటికి బదిలీ అయింది. 469 00:39:21,528 --> 00:39:23,947 - ఏంటి? - 105వ అంతస్థులో ఉండే స్టేషనుకి. 470 00:39:25,616 --> 00:39:26,700 ఎందుకు? 471 00:39:27,659 --> 00:39:28,827 నేనే అడిగా. 472 00:39:30,495 --> 00:39:31,663 నా వల్లనా? 473 00:39:32,623 --> 00:39:34,291 లేదు, అక్కడ నాకు కుటుంబం ఉంది. 474 00:39:37,920 --> 00:39:41,089 ఒక్క నిమిషం, మరి నాకు నీ సాయం కావాలంటే, 475 00:39:41,089 --> 00:39:43,091 నేను మార్న్స్ హంతకుడు ఎవరో కనిపెట్టాలి అన్నావు కదా. 476 00:39:43,967 --> 00:39:49,681 హా, క్షమించు. నువ్వు నిజంగానే కనిపెట్టేయగలవని నేను అనుకోలేదు. 477 00:39:51,475 --> 00:39:53,060 నువ్వు మనస్సు మార్చుకునే అవకాశం ఏమైనా ఉందా? 478 00:39:54,978 --> 00:39:56,897 పై అంతస్థుల్లో ఉండాలని నాకు ఇప్పుడు అస్సలు లేదు. 479 00:39:58,398 --> 00:40:00,776 నేను కొన్నింటిని మిస్ అవుతాను, కానీ... 480 00:40:01,652 --> 00:40:03,487 నాపై నిఘా ఉందనే విషయాన్ని మాత్రం మిస్ అవ్వను. 481 00:40:05,322 --> 00:40:06,156 ఎవరి నిఘా? 482 00:40:07,866 --> 00:40:09,201 అది తెలీదు. 483 00:40:10,494 --> 00:40:11,578 ఎలా అని కూడా తెలీదు. 484 00:40:13,121 --> 00:40:19,211 హేయ్. నేను ఇక్కడికి వచ్చినప్పుడు, కింది అంతస్థుల వాళ్లు ఏం తింటారో తెలీదు అన్నావుగా. 485 00:40:19,878 --> 00:40:21,004 మరి 105వ అంతస్థులో నీ వాళ్లున్నారుగా? 486 00:40:21,004 --> 00:40:22,673 అది కింది అంతస్థే కానీ మరీ మీ అంత కింది అంతస్థు కాదు. 487 00:40:22,673 --> 00:40:23,966 - హా. - మా వాళ్లు పసిపిల్లలని తినరు. 488 00:40:28,387 --> 00:40:29,471 నువ్వు మంచి పని చేశావు. 489 00:40:32,099 --> 00:40:36,812 అంటే, పాట్రిక్ కెన్నడీ చెడ్డోడే, కానీ అంత మాత్రాన అతను చనిపోవాల్సిన పని లేదు. 490 00:40:36,812 --> 00:40:39,606 - అది కూడా అతను చేయని నేరానికి. - నాకు ఆనందంగానే ఉంది, నేను... 491 00:40:39,606 --> 00:40:41,942 ఎక్కువగా ఫీల్ అయిపోకు. ఇప్పటికీ నువ్వంటే నాకు ఇష్టం లేదు. 492 00:40:44,027 --> 00:40:45,028 షెరిఫ్. 493 00:40:55,956 --> 00:40:57,457 నీకూ డ్రింక్ ఇవ్వనా? 494 00:40:57,457 --> 00:41:00,502 మేయర్ జాన్స్ దగ్గరున్న మద్యాన్ని అంతా శరవేగంగా ఖాళీ చేసేస్తున్నా. 495 00:41:00,502 --> 00:41:02,296 - నాకు వద్దులే. థ్యాంక్స్. - ఖచ్చితంగా వద్దంటావా? 496 00:41:02,296 --> 00:41:04,256 - అవును. - కూర్చో. 497 00:41:08,719 --> 00:41:14,099 సిమ్స్ తోపు అనే ఫీలింగ్ అతనికి ఇవ్వాలని నాకు లేదు, 498 00:41:14,099 --> 00:41:16,351 కానీ అతను అన్నది నిజమే అనిపిస్తోంది. 499 00:41:16,351 --> 00:41:18,604 పై అంతస్థుకు పరుగు పందెం పెట్టడమనేది సైలో ప్రజలకు ఊరటనిచ్చేదే, 500 00:41:18,604 --> 00:41:21,273 కానీ మనకి అంతకన్నా క్షమతా సెలవు ముఖ్యం అనుకుంటా. 501 00:41:22,482 --> 00:41:25,652 ఒకసారి క్షమతా సెలవు ప్రకటించినప్పుడు జనాలు ఇష్టమొచ్చినట్టు పండగ చేసుకున్నారు, 502 00:41:25,652 --> 00:41:28,113 కాబట్టి నీ, ఇంకా నీ డెప్యూటీల పహారా అన్నిచోట్లా ఉండాలి. 503 00:41:29,865 --> 00:41:30,866 సరే. 504 00:41:31,950 --> 00:41:33,952 నేను నీతో ఇంకో విషయం మాట్లాడాలనుకున్నా. 505 00:41:34,995 --> 00:41:39,583 నీ విషయంలో పొరబడ్డానని చెప్పాలనుకున్నా. 506 00:41:40,584 --> 00:41:46,089 హాల్స్టన్ ఎందుకు నిన్ను షెరిఫ్ చేద్దామనుకున్నాడో మొదట నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతోంది. 507 00:41:46,089 --> 00:41:48,258 కాబట్టి, నేను మేయరుగా ఉన్నంత కాలం, 508 00:41:48,842 --> 00:41:52,846 మహా అయితే కొన్ని నెలలే ఉంటానని నాకు బలంగా అనిపిస్తోంది అనుకో, 509 00:41:53,972 --> 00:41:56,350 నాకు చేతనైనంత సాయం నీకు చేస్తాను. 510 00:41:56,934 --> 00:41:58,393 ఇప్పుడు నీకేమైనా కావాలా? 511 00:42:01,313 --> 00:42:05,400 - రెండు రోజులు సెలవులు కావాలి. - షెరిఫ్ మొన్న మొన్ననే కదా అయ్యావు? 512 00:42:05,400 --> 00:42:07,319 నేను తిరిగి మెకానికల్ దగ్గరికి వెళ్లాలి. 513 00:42:07,319 --> 00:42:09,988 ఇక్కడ ఎక్కువ కాలం ఉండను అనుకొని పెద్దగా సామాన్లు ఏమీ తెచ్చుకోకుండా వచ్చా, కాబట్టి... 514 00:42:09,988 --> 00:42:11,907 సామాన్లు కావాలంటే పోర్టర్లు తెచ్చిపెడతారు కదా. 515 00:42:11,907 --> 00:42:14,826 అక్కడున్న వాళ్లకి వీడ్కోలు చెప్పి రావాలి. 516 00:42:15,494 --> 00:42:18,789 సరే మరి. రెండు రోజుల తర్వాత కలుద్దాం మరి. 517 00:42:20,290 --> 00:42:21,291 థ్యాంక్స్. 518 00:42:40,936 --> 00:42:42,187 హేయ్. 519 00:42:42,938 --> 00:42:44,022 హేయ్. 520 00:42:44,857 --> 00:42:46,191 ఏం పని చేస్తున్నావు? 521 00:42:48,068 --> 00:42:49,278 వచ్చి చూస్తావా? 522 00:42:58,412 --> 00:43:02,875 రాత్రి అంతా ఏ మబ్బులూ లేకుండా ఉన్నప్పుడు, ఆకాశంలో ఈ లైట్లు కనిపిస్తుంటాయి. 523 00:43:07,504 --> 00:43:09,464 - ఏంటవి? - నాకు తెలీదు. 524 00:43:10,716 --> 00:43:14,094 కానీ వాటిని చాలా కాలంగా గమనిస్తూ ఉన్నా కాబట్టి, అవి ఒక క్రమ పద్ధతిని అనుసరిస్తున్నాయని గమనించగలిగాను. 525 00:43:14,094 --> 00:43:17,848 ఏదో పెద్ద వృత్తాకారంలో తిరుగుతున్నట్టుగా అవన్నీ మళ్లీ ఒకే చోటుకు వస్తూ ఉంటాయి. 526 00:43:17,848 --> 00:43:20,058 మధ్య స్థానం నుండి దూరం నెలవారీ కదలికల ట్రాకర్ 527 00:43:22,603 --> 00:43:23,812 ఒక్క నిమిషం. 528 00:43:25,814 --> 00:43:26,815 ఇలా రండి. 529 00:43:30,194 --> 00:43:31,195 అది మీకు కనిపిస్తోందా? 530 00:43:34,364 --> 00:43:35,949 "డబ్ల్యూ" కనిపిస్తోంది. 531 00:43:37,159 --> 00:43:39,578 - దాన్ని ఎప్పుడూ నేను గమనించలేదే. - ఇప్పుడు గమనించారుగా. 532 00:43:44,124 --> 00:43:48,003 మనకి తెలీని విషయాల చిట్టాలో దాన్ని కూడా జోడిస్తాను. 533 00:44:41,807 --> 00:44:44,393 రాత్రివేళ ఆకాశంలో లైట్లు ఉంటాయని నీకు తెలుసా? 534 00:44:44,393 --> 00:44:45,477 అంటే? 535 00:44:45,477 --> 00:44:49,022 పై అంతస్థులో ఉండే క్యాంటీనులో బయట ఉండేది, ఇక్కడ కన్నా స్పష్టంగా కనిపిస్తుంది. 536 00:44:49,022 --> 00:44:52,442 - అబ్బో, పెద్ద విషయమే కనిపెట్టావుగా. - రాత్రి వేళ ఆకాశంలో లైట్లు ఉన్నాయి. 537 00:44:52,943 --> 00:44:54,027 హా, ఏంటవి? 538 00:44:54,736 --> 00:44:56,655 నీకు తెలిసి ఉంటుందేమో అని నేను అనుకున్నా. 539 00:44:57,239 --> 00:44:59,867 నువ్వు పంపించిన మిఠాయిలలో హ్యాంక్ ఒకటే ఉంచాడు, మిగతావన్నీ తినేశాడు. 540 00:45:01,493 --> 00:45:03,120 అన్నీ తినేస్తాడు అనుకున్నానే. 541 00:45:03,745 --> 00:45:04,872 వాడు తిండిబోతు. 542 00:45:06,582 --> 00:45:07,916 ఇది ఎప్పటిది? 543 00:45:08,584 --> 00:45:09,585 ఇవాళ ఏ రోజు? 544 00:45:13,046 --> 00:45:16,884 మరి, సొగసైన నీ కొత్త ఉద్యోగం ఎలా ఉంది? 545 00:45:18,218 --> 00:45:19,553 - బాగానే ఉందా? - బాగానే ఉందా? నిజంగా? 546 00:45:20,137 --> 00:45:21,263 ఒక విషయం చెప్పనా, టామీ మార్షల్ 547 00:45:21,263 --> 00:45:24,099 మెట్ల చివర్లో ఒక వెంటిలేషన్ ఫ్యాన్ మీద పని చేస్తూ ఉన్నాడు. 548 00:45:24,641 --> 00:45:28,353 ఇంకాస్త ఉంటే ఇది అతని నెత్తి మీద పడుండేది. 549 00:45:28,937 --> 00:45:30,898 నువ్వు రైలింగ్ ని పట్టుకొని వేలాడటం జనాలు చూశారు. 550 00:45:30,898 --> 00:45:35,027 జూల్స్, అది జనాలకి తెలీకుండా ఉంటుందనుకున్నావా? అసలేం జరుగుతోందో చెప్పు! 551 00:45:35,611 --> 00:45:36,987 - అది నీకు చెప్పలేను. - నాకు చెప్పలేవా... 552 00:45:36,987 --> 00:45:38,113 చెప్పలేను. 553 00:45:40,657 --> 00:45:43,869 అబ్బా. ఇది సరైన పని కాదు కదా. 554 00:45:43,869 --> 00:45:46,788 మనం మన పని చేయాలి, అంటే సైలోలో పనులన్నీ జరిగేలా చూడాలి, 555 00:45:46,788 --> 00:45:49,583 వాళ్లేమో జనాలను చంపడం లాంటి పనులు చేస్తే ఎలా? 556 00:45:49,583 --> 00:45:52,294 శవాలు కింద పడుతూ ఉంటే, జనాలు అడగడం మొదలుపెడతారు. 557 00:45:52,294 --> 00:45:55,631 త్వరలోనే, అడగడం మానేసి, సమాధానం చెప్పమని నిలదీయడం మొదలవుతుంది, 558 00:45:55,631 --> 00:45:58,425 - వాళ్లకి ఆ సమాధానాలు నచ్చకపోతే... - హేయ్, హేయ్. 559 00:45:58,425 --> 00:46:01,261 నువ్వు తిరుగుబాటు గురించి మాట్లాడబోతున్నావా? నేను షెరిఫ్ ని. ఇక్కడే ఉన్నా. 560 00:46:01,887 --> 00:46:02,721 వేశావులే జోకు. 561 00:46:04,431 --> 00:46:06,975 సర్లే, ఇంతకీ నువ్వు వెతుకుతున్న హార్డ్ డ్రైవ్ దొరికిందా? 562 00:46:06,975 --> 00:46:09,269 ఇంకా దొరకలేదు. హాల్స్టన్, జార్జ్ మీద ఒక ఫైల్ చేసి, దాన్ని దాచిపెట్టాడు, 563 00:46:09,269 --> 00:46:11,522 కానీ అందులో నాకు తెలిసినవే ఉన్నాయి. 564 00:46:12,689 --> 00:46:14,399 నేను నీకు ఒక వస్తువు ఇచ్చాను కదా, ఏమైనా పురోగతి ఉందా? 565 00:46:14,399 --> 00:46:15,484 హా, ఉంది. 566 00:46:16,109 --> 00:46:19,613 గుర్తింపు పత్రాల కోసం ఫోటో ఐడిలు చేయడానికి 567 00:46:19,613 --> 00:46:23,116 ఉపయోగించే కెమెరాల నుండి నేను లెన్స్ రకాన్ని గుర్తించాను. 568 00:46:23,116 --> 00:46:27,621 కానీ అవి చాలా తేలిగ్గా కనిపెట్టేశాను. ఇది మాత్రం కష్టంగా ఉంది. 569 00:46:29,289 --> 00:46:30,290 ఒకసారి చూడు. 570 00:46:36,713 --> 00:46:37,756 ఏమైనా కనిపిస్తోందా? 571 00:46:40,050 --> 00:46:41,927 లేదు. ఇంకా శక్తివంతమైన భూతద్దం ఉందా? 572 00:46:41,927 --> 00:46:45,055 రెండు లెన్సులను ఉపయోగించి మీ అమ్మ చేసింది కదా, అలాంటిదా? 573 00:46:45,055 --> 00:46:46,640 హా, మనం కుందేలు విషయంలో ఉపయోగించాం కదా, అలాంటిదే. 574 00:46:46,640 --> 00:46:50,352 కానీ, జ్యుడిషియల్ వాళ్లు దాన్ని నాశనం చేశారు? వాళ్లు అలా ఎందుకు చేశారో తెలుసా? 575 00:46:50,352 --> 00:46:53,021 - తెలీదు. - ఒప్పందాన్ని చదివావా? 576 00:46:53,605 --> 00:46:55,566 లేదు, ఇప్పటికి నీతో కలిపి ఆ ప్రశ్న నన్ను వంద మంది అడిగి ఉంటారు. 577 00:46:55,566 --> 00:46:58,235 నిన్ను ఇక్కడికి రమ్మని నేను అడిగింది ఇందుకే. 578 00:46:58,235 --> 00:47:01,738 నాకు ఒప్పందంలో ఉన్న వాటిలో అర్థం కాని విషయాలు రెండు ఉన్నాయి. 579 00:47:02,322 --> 00:47:03,490 మొదటిది, 580 00:47:03,490 --> 00:47:07,327 సైలోలో పైకీ, కిందికీ తిరగడానికి మనం యంత్రాలను చేయకూడదని అందులో ఉంది. 581 00:47:07,327 --> 00:47:09,371 - అంటే, లిఫ్టులను, పుల్లీలను చేయకూడదు. - హా. అవును. 582 00:47:09,872 --> 00:47:14,126 రెండవది, భూతద్ధాలు చేసేటప్పుడు, వాటి శక్తి నిర్దేశించిన శక్తిని మించకుండా చేయాలి. 583 00:47:15,252 --> 00:47:18,338 కాబట్టి, ఇలాంటి పురాతన వస్తువు వల్ల పెద్ద శిక్షే పడే అవకాశముంది. 584 00:47:18,839 --> 00:47:20,841 ఇంత చిన్న వైరింగ్ ఉంది అంటే, 585 00:47:21,425 --> 00:47:23,343 దీని ప్రభావం అంతా ఇంతా ఉండదనే చెప్పాలి. 586 00:47:26,346 --> 00:47:30,184 పైగా, నువ్వు నా దగ్గర దాస్తున్నావంటే, ఇటీవల చాలా మంది అనుమానాస్పద స్థితిలో 587 00:47:30,184 --> 00:47:33,729 చనిపోయి ఉంటారని అర్థమవుతోంది. 588 00:47:33,729 --> 00:47:35,981 వాళ్లకు పట్టిన గతే నీకూ పట్టదని గ్యారంటీ ఏంటి? 589 00:47:35,981 --> 00:47:36,899 నేను జాగ్రత్తగా ఉంటా. 590 00:47:36,899 --> 00:47:39,610 బ్యాడ్జీని ఒక ఎన్వలపులో పెట్టేసి, ఒక పోర్టరుకు ఇచ్చేసి పంపించేయ్. 591 00:47:39,610 --> 00:47:41,737 ఏం జరిగిందో నాకు తెలియాలి. 592 00:47:41,737 --> 00:47:44,865 రెండు రోజుల క్రిందటి దాకా, వేడిని తగ్గించే టేపుకు సంబంధించిన రెండు బాక్సులను తీసుకున్నానని 593 00:47:44,865 --> 00:47:47,409 శుభ్రం చేయడానికి నన్ను బయటకు పంపించాలన్నదే బెర్నార్డ్ లక్ష్యంగా ఉండేది. 594 00:47:48,410 --> 00:47:53,540 రెండు హత్యల కేసును ఛేదించానో లేదో, నాతో పని చేయడానికి ఆత్రంగా ఉన్నాడు. వాళ్లు నన్ను నమ్ముతున్నారు, వాక్. 595 00:47:54,541 --> 00:47:56,126 జార్జ్ కి ఏమైందో కనుగొనే అవకాశం నాకు ఇచ్చే 596 00:47:56,126 --> 00:47:58,462 విచారణకు నేను శ్రీకారం చుట్టాలి. 597 00:47:58,462 --> 00:48:01,173 నీ ప్లాన్ వాళ్లకి తెలీకుండా, ఆ పని ఎలా చేస్తావు? 598 00:48:02,174 --> 00:48:03,675 నేను సరైన ఎరని వాడాలి, అంతే. 599 00:50:41,500 --> 00:50:43,502 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్