1 00:00:50,759 --> 00:00:51,844 నీతో పోటీ పడతా. 2 00:00:55,889 --> 00:00:58,058 అమ్మా, ఇది ఎంత దూరం ఉంటుంది? 3 00:00:58,058 --> 00:00:59,476 దానికి అంతే లేదు. 4 00:01:09,820 --> 00:01:10,821 గ్లొరియా. 5 00:01:12,489 --> 00:01:13,490 గ్లొరియా. 6 00:01:18,495 --> 00:01:19,496 వద్దు. 7 00:01:22,207 --> 00:01:23,208 వద్దు, 8 00:01:24,793 --> 00:01:29,548 నేను మళ్లీ అక్కడికి వెళ్లిపోవాలి. 9 00:01:33,552 --> 00:01:34,428 ఒక్క క్షణం ఆగు. 10 00:01:35,304 --> 00:01:36,388 ఎక్కడ... 11 00:01:37,681 --> 00:01:39,433 నీళ్లు ఎక్కడ? 12 00:01:39,433 --> 00:01:41,351 ఇక్కడే ఉన్నాయి. 13 00:01:43,729 --> 00:01:44,980 నీకు ఒక డోసు ఇవ్వలేదు. 14 00:01:45,981 --> 00:01:47,733 అంతే. 15 00:01:52,863 --> 00:01:54,656 నేను వాళ్లని కనుగొనాలి. 16 00:01:56,408 --> 00:01:57,451 ఏం పర్వాలేదు. 17 00:01:57,951 --> 00:01:59,453 నీకేమీ కాదు. 18 00:02:22,559 --> 00:02:24,561 {\an8}అద్భుతమైన సాహసాలు జార్జియా 19 00:02:29,399 --> 00:02:31,735 గ్లొరియా - ఆన్ - జార్జ్ 20 00:02:59,012 --> 00:03:01,181 {\an8}ఇంటర్వ్యూ అయిన వ్యక్తి హిల్డర్ బ్రాండ్, గ్లొరియా 21 00:03:01,181 --> 00:03:02,766 {\an8}ఇంటర్వ్యూ జరిగిన చోటు 17వ అంతస్థు, 27వ ఇల్లు. 22 00:03:36,466 --> 00:03:37,843 తను ఆమెతో మాట్లాడుతోంది. 23 00:03:39,303 --> 00:03:40,846 మనం ఎవరినైనా పంపాలా? 24 00:03:44,641 --> 00:03:46,226 వద్దు. వదిలేయండి. 25 00:03:46,894 --> 00:03:48,020 ఖచ్చితంగా చెప్తున్నారా? 26 00:03:49,313 --> 00:03:50,522 తనని గమనిస్తూ ఉండండి. 27 00:05:10,143 --> 00:05:12,646 {\an8}హ్యూ హొవీ రచించిన సైలో అనే బుక్ సిరీస్ ఆధారంగా తెరకెక్కించబడింది 28 00:05:49,725 --> 00:05:50,726 {\an8}హిల్డర్ బ్రాండ్ గ్లొరియా - మహిళ 29 00:05:50,726 --> 00:05:52,227 {\an8}మెడికల్, సుదీర్ఘ కాలపు చికిత్స ఫర్టిలిటీ కౌన్సిలర్ 30 00:05:58,567 --> 00:05:59,610 గుడ్ మార్నింగ్. 31 00:06:02,237 --> 00:06:03,322 పాప ఎలా ఉంది? 32 00:06:06,450 --> 00:06:07,534 తను బాగానే ఉంది. 33 00:06:14,458 --> 00:06:16,043 నీకు సందేశాలు వచ్చాయి. 34 00:06:16,043 --> 00:06:17,878 మొదటిది, నిర్వహణ శాఖ నుండి క్షమాపణలతో ఒక సందేశం వచ్చింది. 35 00:06:17,878 --> 00:06:19,004 దేనికి? 36 00:06:19,505 --> 00:06:22,299 మీ ఇంట్లోని కూజాని పొరపాటున విరగొట్టారట, మరమ్మత్తు చేయడానికి తీసుకెళ్లారట. 37 00:06:24,301 --> 00:06:26,136 అసలు నా ఇంటికి వాళ్లెందుకు వచ్చినట్టు? 38 00:06:26,136 --> 00:06:27,930 కింది అంతస్థులలో పద్ధతి ఏంటో తెలీదు కానీ, 39 00:06:27,930 --> 00:06:30,724 ఇక్కడ అయితే నిర్వహణ వాళ్ల పనిని మనం ఎదురు ప్రశ్నించకూడదు, 40 00:06:30,724 --> 00:06:32,309 అలా చేశామంటే, మన టాయిలెట్ ని కావాలని పాడు చేస్తారు. 41 00:06:32,309 --> 00:06:34,394 మెకానికల్ లో ఎవరివి వాళ్లే బాగు చేసుకుంటారు. 42 00:06:34,394 --> 00:06:35,562 కొంత సేపటికి బయటకు వెళ్తున్నా. 43 00:06:35,562 --> 00:06:37,606 ఎక్కడికి వెళ్తున్నావో నాకు చెప్పవా? 44 00:06:37,606 --> 00:06:40,359 మధ్య అంతస్థులలో నాకు ఒక చిన్న పని ఉంది. 45 00:06:43,070 --> 00:06:44,321 ఇంకో సందేశం వచ్చి ఉంది. 46 00:06:44,321 --> 00:06:47,449 "షెరిఫ్ నికల్స్ ని ఆఫీసు రాగానే కలవమని మేయర్ హోలండ్ కోరుతున్నారు. 47 00:06:47,449 --> 00:06:48,867 దయచేసి చదివినట్లు రిప్లయి ఇవ్వండి." 48 00:06:48,867 --> 00:06:51,787 -రిప్లయి ఇచ్చేశా. -నువ్వు అక్కడికే వస్తున్నావని చెప్పనా? 49 00:06:51,787 --> 00:06:53,872 నేను మళ్లీ వస్తానని చెప్పు. 50 00:06:53,872 --> 00:06:56,166 క్షమతా సెలవు మరుసటి రోజే నువ్వు మేయర్ ని ధికరిస్తావా, 51 00:06:56,166 --> 00:06:57,835 అది కూడా సైలో అంతటా ఉత్కంఠ పరిస్థితులు ఉండగా. 52 00:06:57,835 --> 00:06:59,294 కొన్ని గంటల పాటు నిన్ను ఇన్ ఛార్జీగా ఉంచి 53 00:06:59,294 --> 00:07:01,713 వెళ్తున్నందుకు నాకెలా అయితే ఆందోళన లేదో, అలాగే మేయర్ విషయంలోనూ నాకు ఆందోళన లేదు. 54 00:07:03,131 --> 00:07:05,342 బిల్లింగ్స్, నేను కరీన్స్ ని. వింటున్నావా? 55 00:07:06,385 --> 00:07:07,553 దాని సంగతేంటో చూడు. 56 00:07:13,267 --> 00:07:14,268 బిల్లింగ్స్. 57 00:07:24,903 --> 00:07:26,321 సుదీర్ఘ కాలపు చికిత్స 58 00:07:31,994 --> 00:07:34,955 -మీకేం కావాలి? -హా, నేను గ్లొరియా హిల్డర్ బ్రాండ్ కోసం వచ్చాను. 59 00:07:34,955 --> 00:07:36,373 -ఆమె ఇక్కడే ఉందా? -మన్నించాలి. 60 00:07:36,373 --> 00:07:38,458 ఆ సమాచారాన్ని ఇచ్చే అధికారం నాకు లేదు. 61 00:07:38,458 --> 00:07:39,793 నీకు లేదా... ఎందుకు? 62 00:07:41,044 --> 00:07:43,005 -చెప్పా కదా, నాకు అధికారం లేదు. -నాకు అధికారం ఉంది. సరేనా? 63 00:07:43,005 --> 00:07:44,840 ఇది చూశావా? ఈ... 64 00:07:46,300 --> 00:07:47,676 ఒక్క నిమిషం, ఆగండి. 65 00:07:49,344 --> 00:07:51,680 ఇప్పుడు నాకు తెలుసుకునే అధికారం ఉంది కదా? 66 00:07:51,680 --> 00:07:55,142 -మరి, తను ఇక్కడ ఉందా లేదా? -ఉంది, షెరిఫ్. 67 00:07:55,142 --> 00:07:57,227 మంచిది. నేను ఆమెని కొన్ని ప్రశ్నలు అడగాలి. 68 00:07:57,728 --> 00:08:00,772 నేను మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్తాను, కానీ మీరు సిద్ధంగా ఉండాలి. 69 00:08:00,772 --> 00:08:01,857 దేనికి? 70 00:08:03,192 --> 00:08:05,485 మీరు ఆశిస్తున్న సమాధానాలు మీకు లభించే అవకాశం తక్కువే. 71 00:08:10,616 --> 00:08:13,410 గ్లొరియా, మిమ్మల్ని కలవడానికి ఒకరు వచ్చారు. 72 00:08:14,870 --> 00:08:16,747 గ్లొరియా, నేను షెరిఫ్ నికల్స్ ని. 73 00:08:16,747 --> 00:08:18,498 నేను వారిని కనుగొన్నాను. 74 00:08:19,917 --> 00:08:21,877 తను భ్రమల్లో బతుకుతూ ఉంటుంది. 75 00:08:21,877 --> 00:08:24,671 తనకి వాస్కులర్ డెమెంషియా ముదిరిన దశలో ఉంది. అందుకే ఈ భ్రమలన్నీ వస్తాయి. 76 00:08:24,671 --> 00:08:28,509 చివరిగా నేను వాళ్లని చూసిన నీళ్ల దగ్గరే. 77 00:08:30,302 --> 00:08:32,638 ఏ నీళ్ళు? 78 00:08:32,638 --> 00:08:34,681 తనని గెలకకబోతేనే మంచిది. 79 00:08:41,647 --> 00:08:45,025 మనకి వాళ్లు తెలీకూడదు అని భావిస్తున్న నీళ్లు. 80 00:08:45,984 --> 00:08:48,487 తనకి చిరాకు వచ్చేస్తుంది, అర్థం పర్థం లేకుండా మాట్లాడేస్తుంది. 81 00:08:48,487 --> 00:08:50,239 -ఆగండి. -వీలైనంత మేరకు తనకి సౌకర్యంగా ఉండేలా చూస్తాం. 82 00:08:50,239 --> 00:08:51,865 నేను తనని ఊరికే అలా బయటకు తీసుకెళ్దామనుకుంటున్నా. 83 00:08:51,865 --> 00:08:55,118 గ్లొరియా, ఏమంటారు? నాతో బయటకు వస్తారా? 84 00:08:55,118 --> 00:08:57,538 అది కుదరదు. ఈ వార్డ్ నుండి బయటకు వెళ్లడానికి తనకి అనుమతి లేదు. 85 00:08:57,538 --> 00:08:59,748 -ఆ అనుమతి నేను ఇస్తాను, సరేనా? -మీరు ఇవ్వలేరు. 86 00:08:59,748 --> 00:09:01,708 -తనని ఇక్కడే ఉంచమని ఆదేశాలు ఉన్నాయి. -ఎవరి ఆదేశాలు అవి? 87 00:09:01,708 --> 00:09:02,918 జడ్జ్ మెడోస్. 88 00:09:06,964 --> 00:09:09,925 మీకు ఇంకేం పని లేకపోతే, ఇక మీరు బయలుదేరవచ్చు. 89 00:09:24,106 --> 00:09:26,316 నమస్తే, డెప్యూటీ. నేను ఒక నేరంపై ఫిర్యాదు చేయాలి. 90 00:09:26,316 --> 00:09:28,235 ఈ ఉదయం నా భర్త తన లంచ్ మర్చిపోయాడు. 91 00:09:28,235 --> 00:09:30,112 అతడిని తప్పక అదుపులోకి తీసుకుంటాం, మేడమ్. 92 00:09:36,451 --> 00:09:37,578 ఓరి దేవుడా. 93 00:09:37,578 --> 00:09:38,662 అయ్యో. 94 00:09:38,662 --> 00:09:40,497 హేయ్. 95 00:09:40,497 --> 00:09:41,999 -నీకు ఇప్పుడు ఎలా ఉంది? -పర్వాలేదు. 96 00:09:41,999 --> 00:09:43,667 నువ్వు ఇక్కడి దాకా రావాల్సిన అవసరం ఏముంది! 97 00:09:43,667 --> 00:09:46,003 తన నాన్న ఎంత ముఖ్యమైన వ్యక్తో తనకి చూపించాలని వచ్చా. 98 00:09:46,003 --> 00:09:49,506 -తనకి అంతగా నచ్చినట్టుగా అనిపించట్లేదు. -తను ఏడవకపోతే అదే చాలు. 99 00:09:51,717 --> 00:09:53,969 షెరిఫ్ ని కలవాలనుకుంటున్నా. ఆమె ఏది? 100 00:09:53,969 --> 00:09:55,804 హా. ఎవరికి తెలుసు! 101 00:09:56,930 --> 00:09:57,806 వదిలేయిలే. 102 00:09:57,806 --> 00:09:59,892 నాకు విరామం కావాలి. కాఫీ తాగుదామా? 103 00:10:00,601 --> 00:10:01,643 తాగుదాం పద. 104 00:10:01,643 --> 00:10:02,895 దా. 105 00:10:03,854 --> 00:10:05,647 నేను క్యాంటిన్ లో ఉంటా, ఏమైనా అవసరముంటే అక్కడికి రా. 106 00:10:06,565 --> 00:10:07,733 నాకు షెరిఫ్ కావాలి. 107 00:10:07,733 --> 00:10:09,109 -తను ఇక్కడ లేదు. -ఇది చాలా అత్యవసర పని. 108 00:10:14,031 --> 00:10:16,950 షెరిఫ్, నేను బిల్లింగ్స్ ని. వినిపిస్తోందా? షెరిఫ్, నేను బిల్లింగ్స్ ని... 109 00:10:21,663 --> 00:10:24,499 మేడమ్. మేడమ్. 110 00:10:25,501 --> 00:10:26,877 మేడమ్, మీకు చెప్పా కదా. 111 00:10:26,877 --> 00:10:29,546 -ఆమె ఇక్కడ లేదని చెప్పా కదా. -మరి ఇంకెక్కడ ఉంది? 112 00:10:30,130 --> 00:10:33,550 చెప్పా కదా, మీకు జడ్జిని కలవాలనుంటే, మీరు అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. 113 00:10:33,550 --> 00:10:35,219 నాకు అపాయింట్మెంట్ అక్కర్లేదు. నేను షెరిఫ్ ని. 114 00:10:36,303 --> 00:10:38,096 ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకోవాలి, అది ప్రోటోకాల్ లో భాగమే... 115 00:10:38,096 --> 00:10:39,848 తొక్కలో ప్రోటోకాల్ గురించి నాకు అనవసరం. 116 00:10:40,349 --> 00:10:42,559 సరే, ఆమె ఇక్కడ లేకపోతే, వచ్చే దాకా ఎదురు చూస్తా. 117 00:10:42,559 --> 00:10:45,521 -మీరు సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. -మీకు వచ్చే నష్టమేమీ లేదు కదా? 118 00:10:47,898 --> 00:10:49,316 ఆమెకి జలుబుగా ఉంది, అందుకే ఇంటికి వెళ్లిపోయారు. 119 00:10:50,567 --> 00:10:51,735 మళ్లీ ఎప్పుడు వస్తుంది? 120 00:10:52,444 --> 00:10:53,737 తనకి బాగా అయినప్పుడు. 121 00:10:55,489 --> 00:10:57,699 డెప్యూటీలందరూ 26వ అంతస్థుకు రండి. డెప్యూటీ... 122 00:10:57,699 --> 00:10:58,700 సారీ. 123 00:10:58,700 --> 00:10:59,618 వాళ్లు అదుపు తప్పారు. 124 00:10:59,618 --> 00:11:01,119 -మేం చూసుకుంటున్నాం. -భలే చూసుకుంటున్నారులే. 125 00:11:01,119 --> 00:11:03,997 షెరిఫ్ నికల్స్, నా మాటలు వింటుంటే కనుక, వెంటనే 26వ అంతస్థుకు వచ్చేయండి. 126 00:11:03,997 --> 00:11:05,332 ఛ. 127 00:11:05,332 --> 00:11:07,960 మన్నించాలి. అడ్డు తప్పుకోండి. జరగండి. 128 00:11:07,960 --> 00:11:10,796 షెరిఫ్ డిపార్టుమెంట్ నుండి వస్తున్నా. తప్పుకోండి. షెరిఫ్ డిపార్టుమెంట్ నుండి వస్తున్నా. 129 00:11:15,133 --> 00:11:17,469 -షెరిఫ్ ఎక్కడ? -తెలీదు. 130 00:11:17,469 --> 00:11:19,471 హేయ్, తప్పుకోండి, షెరిఫ్ డిపార్టుమెంట్ నుండి వస్తున్నా. 131 00:11:19,471 --> 00:11:22,224 -షెరిఫ్ డిపార్టుమెంట్ నుండి వస్తున్నా. జరగండి. -తప్పుకోండి. వస్తున్నా. 132 00:11:22,224 --> 00:11:24,685 నేను ముందుకు... మీరు అడ్డు జరగండి. షెరిఫ్ డిపార్టుమెంట్ నుండి వస్తున్నా. 133 00:11:24,685 --> 00:11:27,771 షెరిఫ్ డిపార్టుమెంట్ నుండి వస్తున్నా. జరగండి. తప్పుకోండి. 134 00:11:27,771 --> 00:11:29,231 హేయ్! షెరిఫ్ డిపార్టుమెంట్ నుండి వస్తున్నా. 135 00:12:03,140 --> 00:12:05,058 -ఏం జరుగుతోంది? -ఇప్పటికి వచ్చావు. 136 00:12:05,058 --> 00:12:06,476 -ఏమైపోయావు? -ఏం జరుగుతోంది? 137 00:12:06,476 --> 00:12:08,687 నువ్వు రేడియో ఆపివేయకుండా ఉండుంటే, నీకే తెలిసి ఉండేది. 138 00:12:08,687 --> 00:12:09,771 అబ్బా. నేను... 139 00:12:14,943 --> 00:12:17,654 -నిన్న రాత్రి 26వ అంతస్థులో ఉన్న బార్ ధ్వంసమైంది. -ఎవరు చేశారు ఆ పని? 140 00:12:17,654 --> 00:12:19,448 మధ్య అంతస్థుల్లో ఉండే కొందరి పని అని యజమాని అంటున్నాడు. 141 00:12:19,448 --> 00:12:21,909 నిన్న రాత్రి వాళ్లు అతిగా ప్రవర్తిస్తే, వాళ్లకి అతను మందు ఇవ్వలేదట. 142 00:12:21,909 --> 00:12:24,494 ఉదయాన్నే బారును చూసి, ఆయన ఏవేవో ఊహించుకున్నాడు. 143 00:12:24,494 --> 00:12:28,665 మేము అక్కడికి వెళ్లేసరికి, ఆ అంతస్థులో అందరూ మీద పడి కొట్టేసుకుంటున్నారు. 144 00:12:29,166 --> 00:12:32,586 జనాలు భయపడ్డారు, వాళ్లు కోపంగా ఉన్నారు, వారికి షెరిఫ్ తోడుగా ఉండాలి కదా. 145 00:12:32,586 --> 00:12:34,505 -బిల్లింగ్స్. -నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు. 146 00:12:34,505 --> 00:12:36,673 నాకు తగిలిన దెబ్బలు చాలవు అన్నట్టు, 147 00:12:36,673 --> 00:12:40,260 మేయర్ వచ్చి నువ్వు ఎందుకు రాలేదని అడిగినప్పుడు, నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది. 148 00:12:40,260 --> 00:12:41,553 నీ కోసం నేను అబద్ధం చెప్పా. 149 00:12:41,553 --> 00:12:43,847 -సరే. నన్ను క్షమించు. -నువ్వు ఆ స్థితిని దాటిపోయావు. 150 00:12:44,515 --> 00:12:46,433 నువ్వు ఇప్పుడు ఉన్న విషయమేంటో చెప్పాలి. 151 00:12:47,351 --> 00:12:51,772 నీ విధిని నువ్వు పక్కకు పెట్టేసి, ఆ బ్యాడ్జీని ఎందుకు అపఖ్యాతికి గురి చేస్తున్నావో చెప్పు. 152 00:12:51,772 --> 00:12:54,191 -లేదా, నాకు మరో దారి ఉండదు... -జార్జ్ విల్కిన్స్ ని ఎవరో చంపారు. 153 00:12:54,942 --> 00:12:55,943 ఏంటి? 154 00:12:57,736 --> 00:13:00,489 జాన్స్, మార్న్స్, ఇంకా ట్రంబల్ లాగానే. 155 00:13:00,489 --> 00:13:03,283 ట్రంబల్? అతను కావాలనే దూకాడని జడ్జ్ మెడోస్ కి చెప్పావే. 156 00:13:03,283 --> 00:13:05,452 హా, ఎందుకంటే తనకి కావాల్సిన సమాధానం అదే కాబట్టి. 157 00:13:07,663 --> 00:13:09,289 నీతో నిజాయితీగా ఉండాలా? 158 00:13:11,124 --> 00:13:14,294 అసలు నేనేం చేస్తున్నానో నాకే తెలీదు. సరేనా? 159 00:13:14,294 --> 00:13:16,004 నేను ఇక్కడికి జార్జ్ కోసం వచ్చా, 160 00:13:16,004 --> 00:13:19,424 కానీ నాకు తెలిసిన ఏకైక విషయం ఏంటంటే, నేను ప్రేమించిన వ్యక్తి... 161 00:13:20,843 --> 00:13:23,053 నాకు అబద్ధం చెప్పి, వాడుకున్నాడని తెలిసింది, 162 00:13:23,053 --> 00:13:25,222 అతడిని ఎందుకు చంపారనే విషయాన్ని నేను ఇంకా కనిపెట్టలేకపోయాను. 163 00:13:26,014 --> 00:13:29,059 ఆ హత్యకి, జాన్స్, మార్న్స్ ల హత్యలకి సంబంధం ఉందని, 164 00:13:29,059 --> 00:13:32,312 హాల్స్టన్, ఇంకా తన భార్య బయటకు వెళ్లడానికి కూడా సంబంధం ఉందని అర్థమవుతోంది. 165 00:13:32,312 --> 00:13:33,939 అయితే, ఆ నాలుగు హత్యలకి, 166 00:13:33,939 --> 00:13:37,526 ఇంకా రెండు తుడిచే పనులకి సంబంధించిన లింక్ ఏంటో నువ్వు కనిపెట్టే వరకు, నన్ను పట్టించుకోనట్టు ఉండమంటున్నావా? 167 00:13:37,526 --> 00:13:38,443 అవును. 168 00:13:48,912 --> 00:13:51,373 జార్జ్ విల్కిన్స్ కేసును మూసివేశారు. 169 00:13:51,915 --> 00:13:53,083 కానీ... 170 00:13:54,334 --> 00:13:57,129 ట్రంబల్ ఇంట్లో మనకి అతనికి చెందిన పురాతన వస్తువు ఒకటి దొరికింది, 171 00:13:57,129 --> 00:14:00,382 దానికీ, మన మరింత విస్తృతమైన పురాతన వస్తువుల దర్యాప్తుకు సంబంధం ఉంది. 172 00:14:00,382 --> 00:14:07,139 కాబట్టి, ఒక రకంగా చూస్తే, జార్జ్ కేసును మళ్లీ దర్యాప్తు చేయడానికి ఇది మరొక అవకాశంలా మనం భావించవచ్చు. 173 00:14:10,184 --> 00:14:11,518 థ్యాంక్యూ. 174 00:14:11,518 --> 00:14:12,936 నువ్వు ఒప్పందానికి థ్యాంక్స్ చెప్పాలి. 175 00:14:14,313 --> 00:14:16,148 మేయర్ ని కలుస్తా అని నాకు మాట ఇవ్వగలవా? 176 00:14:16,148 --> 00:14:18,692 రేపు ఉదయాన్నే మేయర్ ని కలుస్తా. 177 00:14:23,197 --> 00:14:26,491 నువ్వు ఇక ఇంటికి బయలుదేరు. మరీ దారుణంగా ఉన్నావు. 178 00:14:30,454 --> 00:14:31,496 ఇంకో విషయం. 179 00:14:33,248 --> 00:14:34,833 మెడోస్ ఇల్లు ఎక్కడో తెలుసా? 180 00:14:36,877 --> 00:14:39,171 నేను ఎందుకని అడగొచ్చు, కానీ ఎందుకో 181 00:14:39,171 --> 00:14:41,840 ఇది కూడా నేను పట్టించుకోకూడని విషయమనే నాకు అనిపిస్తోంది. 182 00:14:44,760 --> 00:14:47,679 పదిహేనవ అంతస్థు. మేనేజర్ రోలో. 183 00:14:48,514 --> 00:14:52,017 తనని మచ్చిక చేసుకోవాలంటే, తనకి ప్రతీరోజూ ఉదయం టిఫిన్ వెళ్తుంది, అది తీసుకుని వెళ్లు. 184 00:14:53,477 --> 00:14:54,978 తనకి మసాలా దోశ, ఆమ్లెట్ అంటే ఇష్టం. 185 00:15:15,999 --> 00:15:18,627 నేను ఇంటికి వెళ్తూ ఉన్నా, ఆకాశంలో నీ లైట్స్ చూసి ఇలా వచ్చా. 186 00:15:19,169 --> 00:15:20,420 అవి ఇప్పుడు ఎటో వెళ్లిపోయాయి. 187 00:15:21,588 --> 00:15:24,675 అవి ఎటూ వెళ్లిపోలేదు. దాక్కొని ఉన్నాయంతే. 188 00:15:25,634 --> 00:15:27,594 నీకు పుట్టగొడుగులు ఇష్టం లేదని అర్థమైంది, నిజమేనా? 189 00:15:30,264 --> 00:15:33,225 మేము కింది అంతస్థుల్లో ఉన్నంత మాత్రాన ఫంగస్ ని తింటామని అనుకుంటే ఎలా! 190 00:15:34,226 --> 00:15:35,894 అవి చాలా బాగుంటాయి అనుకుంటా. 191 00:15:36,854 --> 00:15:39,356 నీ ఇష్టం వచ్చింది అనుకో. 192 00:15:41,608 --> 00:15:43,193 ఇక్కడ లేనప్పుడు ఏం చేస్తుంటావు? 193 00:15:44,695 --> 00:15:46,780 నేను ఒక సిస్టమ్స్ అనలిస్టును. 194 00:15:48,115 --> 00:15:49,366 ఐటీలో పని చేస్తావా? 195 00:15:50,200 --> 00:15:52,244 నీకు కంప్యూటర్ సమస్యలు ఏవైనా ఉంటే, 196 00:15:52,244 --> 00:15:54,538 వాటికి, నాకూ ఏ సంబంధం లేదు, కాబట్టి... 197 00:15:55,372 --> 00:15:58,834 అయితే, మేయర్ హోలండ్, మేయర్ అవ్వక ముందు నుండే నీకు తెలుసా? 198 00:16:00,460 --> 00:16:03,422 అంత గొప్పగా తెలీదులే. 199 00:16:03,422 --> 00:16:05,799 ఒకసారి బ్రేక్ రూమ్ లోని టోస్టర్ కి సంబంధించి 200 00:16:05,799 --> 00:16:09,428 ప్లగ్ ని సరిగ్గా ఎలా తీయాలి అని నాకు పెద్ద క్లాసు పీకాడు, కాబట్టి... 201 00:16:09,428 --> 00:16:10,888 హా, అతను అంతేలే. 202 00:16:12,472 --> 00:16:13,974 -అక్కడ. చూడు. -ఎక్కడ? 203 00:16:13,974 --> 00:16:15,225 కనిపించిందా? 204 00:16:17,519 --> 00:16:22,191 అది ఇక్కడ ఉందనుకుంటా, అంటే ఇంకోటి అక్కడ ఉండాలి, 205 00:16:23,233 --> 00:16:28,155 అంటే, ఇంకోటి అక్కడ ఉండాలి. 206 00:16:32,075 --> 00:16:33,869 అవి అక్కడ ఎప్పటి నుండి ఉన్నాయో ఏమో... 207 00:16:36,496 --> 00:16:38,624 అంటే, అవి మొదట్నుంచీ అక్కడే ఉండేవా... జనాలు 208 00:16:38,624 --> 00:16:40,459 బయట నివసిస్తూ ఉన్నప్పుడు కూడా ఉండేవా? 209 00:16:43,086 --> 00:16:44,296 నాకు కూడా అదే సందేహం ఉంది. 210 00:16:45,589 --> 00:16:48,717 ఆకాశంలో ఉండే లైట్స్ కాకుండా నీకు ఇంకేమైనా వింతగా అనిపించిందా? 211 00:16:49,760 --> 00:16:51,512 -అంటే? -బయట ఎలా ఉంటుంది అనేదానికి 212 00:16:52,179 --> 00:16:53,805 ఏదైనా ఆధారం లాంటిది. 213 00:16:59,144 --> 00:17:01,480 లేదు, కానీ... 214 00:17:02,606 --> 00:17:07,778 కానీ ఒకసారి ఏమైందంటే, 215 00:17:08,444 --> 00:17:13,992 ఆకాశంలో ఒక లైట్ అలా ఒక చోటి నుండి ఇంకో చోటికి వెళ్లి మాయమైపోయింది. 216 00:17:26,505 --> 00:17:28,006 -హేయ్, సారీ. -చాలు, ఆగు... 217 00:17:29,216 --> 00:17:31,009 నేను నిన్న కాస్త చనువుగా మాట్లాడా కదా, 218 00:17:31,009 --> 00:17:32,928 -నీకు కూడా ఓకే అని... -వదిలేయ్. నేనే కాస్త... 219 00:17:33,887 --> 00:17:34,972 నేను వెళ్తాలే. 220 00:17:38,058 --> 00:17:39,434 పర్వాలేదులే. నేను తీసుకుంటా. 221 00:17:55,659 --> 00:17:58,662 {\an8}సైన్స్ స్పేస్ సెంటర్ 222 00:19:10,400 --> 00:19:11,985 మనకో సమస్య వచ్చి పడింది. 223 00:19:12,819 --> 00:19:13,695 ఏంటది? 224 00:19:14,488 --> 00:19:15,697 నాకొక బెదిరింపు అందింది. 225 00:19:15,697 --> 00:19:17,574 -ఏంటి? -లేదు, అది నువ్వు అనుకునే... 226 00:19:17,574 --> 00:19:19,618 లేదు, నేను సెక్యూరిటీ ఏర్పాటు చేస్తాను. 227 00:19:19,618 --> 00:19:21,745 షెరిఫ్, నువ్వు వినే రకం కాదు అని నాకు తెలుసు, 228 00:19:21,745 --> 00:19:24,998 కానీ నేను చెప్పేది ఒకసారి విను. 229 00:19:27,584 --> 00:19:28,627 కూర్చో. 230 00:19:31,380 --> 00:19:35,759 మొన్న ఒక రోజు, నువ్వు ఆధారాలని కావాలని ఉంచావని సిమ్స్ నీపై ఒక ఆరోపణ చేశాడు కదా, దాని తర్వాత 231 00:19:35,759 --> 00:19:39,012 నీ తరఫున నేను మాట్లాడటం జడ్జ్ మెడోస్ కి నచ్చలేదని 232 00:19:39,012 --> 00:19:41,265 నాకు తెలిసింది. 233 00:19:41,890 --> 00:19:47,813 మళ్లీ తన చర్యలకు నేను అడ్డు పడితే, ఒప్పందంలోని ఏదోక లొసుగును అడ్డు పెట్టుకొని 234 00:19:48,480 --> 00:19:53,610 నా పదవిని పీకేస్తానని సిమ్స్ చేత నాకు హెచ్చరిక పంపింది. 235 00:19:55,320 --> 00:20:01,493 చాలా ఏళ్ల క్రితం, నేను తన దారికి అడ్డు లేకుండా ఉందామని నిర్ణయించుకున్నా. 236 00:20:02,327 --> 00:20:03,328 నీ ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసం. 237 00:20:03,328 --> 00:20:04,663 అవును. 238 00:20:04,663 --> 00:20:09,585 కానీ ఐటీలో నా పని, ఆషామాషీ పని కాదు. 239 00:20:11,044 --> 00:20:15,048 సైలోని నడిపించేది జనరేటరే అని నువ్వు అనుకుంటున్నావని నాకు తెలుసు... 240 00:20:15,048 --> 00:20:17,467 అది కూడా నిజమే. ఎందుకంటే, విద్యుత్తు లేకపోతే, ఏదీ పని చేయదు. 241 00:20:17,467 --> 00:20:20,053 కానీ ఆ విద్యుత్తు వినియోగం ఎలా జరగాలో చూసుకోవడం నా పని. 242 00:20:20,846 --> 00:20:25,893 పంటలకి నీళ్లు అందించడానికి, సందేశాలను చేరవేయడానికి, వాయువును ప్రసరింపజేయడానికి. 243 00:20:25,893 --> 00:20:30,814 ఈ కనిపించని చర్యలన్నింటినీ ఐటీలోని సర్వర్లు నియంత్రిస్తుంటాయి. 244 00:20:31,815 --> 00:20:36,862 ఆ సర్వర్లు దుర్మార్గుల చేతుల్లో పడ్డాయనుకో, 245 00:20:38,322 --> 00:20:41,366 జనరేటరు నుండి ఎంత విద్యుత్తు వచ్చినా, ఉపయోగం ఉండదు. 246 00:20:41,366 --> 00:20:44,119 మెడోస్ సర్వర్లను హైజాక్ చేస్తుందని అనుకుంటున్నావా? 247 00:20:44,119 --> 00:20:47,706 అది కనిపెట్టడానికి, తను హైజాక్ చేసేదాకా నేను ఆగలేను కదా. 248 00:20:48,916 --> 00:20:53,795 తను అతిగా ఏ పనులు చేయకుండా నిరోధించడానికి, తన హద్దులో తను ఉండేలా చేయడానికి, 249 00:20:53,795 --> 00:20:56,798 మనం ఏదోకటి కనిపెట్టాల్సిన అవసరం ఉంది. 250 00:20:59,218 --> 00:21:02,679 నేనొక విషయంపై దర్యాప్తు చేస్తూ ఉన్నా. 251 00:21:03,472 --> 00:21:04,848 ఏంటి ఆ విషయం? 252 00:21:04,848 --> 00:21:08,227 ఒప్పందం ప్రకారం, నేను కొనసాగుతున్న చర్యల గురించి ఎవరితోనూ చర్చించకూడదు. 253 00:21:09,520 --> 00:21:13,023 -బిల్లింగ్స్ లా మాట్లాడుతున్నావే! -అతను ఏమంత దుర్మార్గుడు కాదులే. 254 00:21:14,525 --> 00:21:16,193 అతను నీ స్థానంలోకి వచ్చే వ్యక్తి. 255 00:21:18,862 --> 00:21:20,322 దేని మీద దర్యాప్తు చేస్తున్నావో ఏమో కానీ, 256 00:21:20,906 --> 00:21:25,994 దాన్ని జడ్జ్ మెడోస్ తెలుసుకొనే ముందే నువ్వు దాన్ని ఛేదించాల్సి ఉంటుంది. 257 00:21:27,538 --> 00:21:28,914 ఎందుకంటే, తనకి ముందే తెలిసిపోతే, 258 00:21:29,706 --> 00:21:32,292 మనం తనని ఏ విధంగానూ అడ్డుకోలేము. 259 00:21:35,462 --> 00:21:36,880 అక్కడే పెట్టేసి వెళ్లిపో, కార్ల్. 260 00:21:36,880 --> 00:21:38,298 కార్ల్ కాదు. 261 00:21:38,298 --> 00:21:40,759 నేను షెరిఫ్ ని. మీకు టిఫిన్ తీసుకొచ్చాను. 262 00:21:41,927 --> 00:21:43,262 అక్కడే పెట్టేసి వెళ్లిపో. 263 00:21:45,138 --> 00:21:47,015 నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి. 264 00:21:47,015 --> 00:21:48,600 నాకు బాగా లేదు. 265 00:21:49,518 --> 00:21:53,146 నా మొదటి ప్రశ్న పౌరులను నిర్భందించి, వారి ఇష్టానికి వ్యతిరేకంగా 266 00:21:53,146 --> 00:21:55,482 మందులు ఇచ్చే మీ పాలసీ గురించి. 267 00:22:12,666 --> 00:22:14,793 నాకు బాగా లేదు, ఎవరూ రారు అనుకున్నా. 268 00:22:15,502 --> 00:22:18,422 హా. నీ సెక్రెటరీ కూడా అదే చెప్పింది. 269 00:22:19,965 --> 00:22:24,052 అయినా కానీ నీ పాటికి నువ్వు వచ్చేసి, నా ఏకాంతానికి భంగం కలిగించేశావు కదా. 270 00:22:25,846 --> 00:22:27,514 కంగారుపడకు. ఇంకాసేపట్లో నీ ఏకాంతం నీకు దక్కుతుంది. 271 00:22:28,307 --> 00:22:31,977 గ్లొరియా హిల్డర్ బ్రాండ్ ని, మెడికల్ లో ఎందుకు నిర్భందించి ఉంచారో చెప్పేయ్, నా దారిన నేను వెళ్లిపోతా. 272 00:22:32,644 --> 00:22:34,021 ఎవరు? 273 00:22:34,021 --> 00:22:35,606 సంతాన సాఫల్యత గురించి సలహాలు ఇచ్చే మహిళ. 274 00:22:38,233 --> 00:22:39,276 ఆమెనా! 275 00:22:40,027 --> 00:22:41,445 అది తన మంచికే. 276 00:22:42,196 --> 00:22:44,948 ఆమె ఆలిసన్ బెకర్ కి ఏదో చెప్పిందని, అందుకనే తను బయటకు వెళ్లిందని మీరు అనుకొని 277 00:22:44,948 --> 00:22:46,408 ఆమెకి పిచ్చి పిచ్చి మందులన్నీ ఇస్తున్నారు, 278 00:22:46,408 --> 00:22:48,160 అలా ఎందుకు అనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. 279 00:22:48,160 --> 00:22:49,453 గ్లొరియా ఫైలులో అదే ఉంది. 280 00:22:49,453 --> 00:22:53,916 ఆలిసన్ బెకర్ లాంటి వాళ్లకి సైలోలో పిల్లలు కనే అవకాశం ఇవ్వరని గ్లొరియా ఆమెకు చెప్పినట్టు ఉంది. 281 00:22:53,916 --> 00:22:55,125 కాబట్టి నేను ఆమెతో మాట్లాడాలనుకుంటున్నా. 282 00:22:55,125 --> 00:22:56,418 ఎందుకు? 283 00:22:57,794 --> 00:22:59,588 నువ్వు అనుమతి ఇచ్చిన పురాతన వస్తువుల దర్యాప్తు కోసం. 284 00:23:00,589 --> 00:23:03,717 తనపై చాలా ఏళ్ళ నుండి మీరు ఓ కన్నేసి ఉంచారు. తనకు ఏదైనా తెలిసి ఉంటుందని నాకు అనిపించింది. 285 00:23:03,717 --> 00:23:05,385 నీకు అబద్ధాలు ఆడటం రాదు, షెరిఫ్. 286 00:23:05,385 --> 00:23:07,513 అయితే తనతో మాట్లాడే అవకాశం ఇవ్వు, ఇక నీ జోలికి నేను రాను కూడా రాను. 287 00:23:07,513 --> 00:23:10,891 -నేనేమీ నిన్ను ఆపట్లేదు కదా. -మందుల ప్రభావం వల్ల తన బుర్ర సరిగ్గా పని చేయట్లేదు. 288 00:23:10,891 --> 00:23:14,061 నీకు ఇప్పుడు జలుబు ఎలాగైతే లేదో, గ్లొరియాకి కూడా మతిమరుపు లేనే లేదు. 289 00:23:14,061 --> 00:23:19,316 నీకు అర్హత లేని షెరిఫ్ పదవి నీకు సంతృప్తికరంగా లేదా, 290 00:23:19,316 --> 00:23:21,818 -ఇప్పుడు డాక్టర్ అవతారమెత్తావా? -నేను షెరిఫ్ గా ఉండటం మీకెలాగూ ఇష్టం లేదు. 291 00:23:21,818 --> 00:23:23,320 నేను గ్లొరియాతో మాట్లాడాలనుకుంటున్నా. 292 00:23:23,320 --> 00:23:26,698 కాబట్టి, తనపై నువ్వు విధించిన వైద్యపరమైన ఆదేశాలను ఎత్తివేయ్, 293 00:23:26,698 --> 00:23:29,159 అప్పుడు ఈ వారం ముగిసే నాటికి నేను ఉద్యోగం రాజీనామా చేసి వెళ్లిపోతా. 294 00:23:31,370 --> 00:23:35,290 జ్యుడిషియల్ సెక్యూరిటీ వాళ్లని పిలవక ముందే ఇక్కడి నుండి నువ్వు వెళ్లిపోతే మంచిది. 295 00:23:35,290 --> 00:23:36,792 సిమ్స్ పేరు చెప్పి నన్ను బెదిరించకు. 296 00:23:37,292 --> 00:23:38,627 నేను నీకు మంచి అవకాశం ఇస్తున్నా. 297 00:23:39,503 --> 00:23:42,089 కొన్ని గంటల పాటు గ్లొరియాని మెడికల్ నుండి బయటకు తీసుకెళ్లనివ్వు, 298 00:23:42,089 --> 00:23:44,299 పని వేగంగా కానిచ్చేసి, వీలైనంత త్వరగా నేను తిరిగి మెకానికల్ కి వెళ్లిపోతా. 299 00:23:44,299 --> 00:23:46,760 -అది అసాధ్యం. -ఎందుకు అసాధ్యం! నీ ఆదేశాన్ని నువ్వు ఎత్తివేయ్. 300 00:23:47,511 --> 00:23:48,512 నేను ఎత్తివేయలేను. 301 00:23:48,512 --> 00:23:49,805 నువ్వే కదా జడ్జి. 302 00:23:50,764 --> 00:23:55,936 నేను ఎత్తివేయలేనని చెప్తున్నా కదా, అది నా చేతుల్లో లేని విషయం. 303 00:23:57,771 --> 00:24:00,649 నువ్వు చేసే ఈ పనిని ఆపేయ్. 304 00:24:00,649 --> 00:24:02,693 నాకు కావాల్సింది నేను కనిపెట్టేదాకా ఆపను. 305 00:24:07,155 --> 00:24:09,825 -వాళ్లు నీకు ఆ అవకాశం ఇవ్వరు. -ఎవరు ఇవ్వరు? ఏమంటున్నావు నువ్వు? 306 00:24:10,534 --> 00:24:11,785 వాళ్లంటే ఎవరు? 307 00:24:18,333 --> 00:24:20,002 ఓహో, ఇక్కడ యవ్వారం ఇలాగే నడుస్తుందన్నమాట! 308 00:24:24,965 --> 00:24:26,717 ఇల్లు, పురాతన వస్తువులు... 309 00:24:28,844 --> 00:24:30,846 నువ్వు నోరు తెరవనంత వరకు వీటిని నువ్వు ఉంచుకోవచ్చు, అంతే కదా? 310 00:24:35,267 --> 00:24:36,268 వావ్. 311 00:24:36,268 --> 00:24:39,229 అందుకే ఇక్కడ తలదాచుకొని, ఏమీ పట్టనట్టు నీ మందు నువ్వు వేసుకుంటున్నావు. 312 00:24:39,980 --> 00:24:42,441 నా గురించి నీకు ఏమీ తెలీదు. 313 00:24:43,192 --> 00:24:44,568 ఇక వెళ్లిపో ఇక్కడి నుండి! 314 00:24:55,120 --> 00:24:56,121 ఆగు. 315 00:25:01,251 --> 00:25:03,629 నికల్స్, మెడికల్ కి వెళ్లి హిల్డర్ బ్రాండ్ ని కలిసిందా? 316 00:25:03,629 --> 00:25:05,339 -నిన్న కలిసింది. -ఆ వీడియో చూపించు. 317 00:25:13,222 --> 00:25:14,848 వాళ్లు అక్కడ ఎంత సేపటి నుండి ఉన్నారు? 318 00:25:15,933 --> 00:25:17,935 -వాళ్లు అక్కడ నిన్న ఉన్నారు. -మీరు నాకు ముందే చెప్పుండాల్సింది. 319 00:25:17,935 --> 00:25:20,020 సారీ, సర్. ఎవరోకరిని లోపలికి పంపుతాం. 320 00:25:41,250 --> 00:25:42,251 జూల్స్? 321 00:25:47,464 --> 00:25:51,301 లోపలికి వస్తావా? 322 00:25:56,265 --> 00:25:57,975 ఆ తర్వాత నాకు ఈ ఇల్లు కేటాయించారు... 323 00:26:01,436 --> 00:26:05,482 ఇది చిన్నదే, నేను పడుకోవడానికే ఇక్కడి వస్తాలే. 324 00:26:07,776 --> 00:26:13,031 నేను చాలా సార్లు ఆలోచించా, ఒకవేళ నువ్వు వచ్చేస్తే... 325 00:26:13,031 --> 00:26:14,116 ఏం చెప్పాలా అని. 326 00:26:14,116 --> 00:26:16,201 కానీ నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చాక, నాకు ఏ మాట్లాడాలో తెలీట్లేదు. 327 00:26:16,201 --> 00:26:17,911 వదిలేయిలే, నేను వచ్చింది అందుకు కాదు. 328 00:26:17,911 --> 00:26:20,914 నేను నిన్ను ఒక సాయం అడగడానికి వచ్చా, ఆ తర్వాత నా దారిన నేను వెళ్లిపోతా. 329 00:26:21,498 --> 00:26:22,499 నాకు కావలసింది అది కాదు. 330 00:26:22,499 --> 00:26:24,585 సుదీర్ఘ కాలం పాటు అందించే చికిత్సలో ఒక రోగిని ఉంచారు, 331 00:26:25,544 --> 00:26:28,797 తనని అక్కడి నుండి ఒక రెండు గంటల పాటు బయటకు తీసుకురావడంలో నీ సాయం కావాలి. 332 00:26:28,797 --> 00:26:30,507 ఏంటి, ఒక్క నిమిషం ఆగు. 333 00:26:30,507 --> 00:26:32,593 తనని అక్కడ బలవంతంగా ఉంచుతూ, ఏవేవో మందులు ఇస్తున్నారనుకుంటా. 334 00:26:32,593 --> 00:26:34,928 ఆ మందుల ప్రభావం పూర్తిగా పోవాలి, అప్పుడే నాకు కారణం తెలుస్తుంది. 335 00:26:35,554 --> 00:26:37,514 నువ్వు అలా మాట్లాడకూడదు. 336 00:26:37,514 --> 00:26:40,142 అది చాలా ప్రమాదకరమైన పని, నేను చేయలేను. 337 00:26:42,436 --> 00:26:45,439 హా, నువ్వు సాయపడవని తెలిసి కూడా వచ్చా చూడు. 338 00:26:48,442 --> 00:26:49,401 ఆగు. 339 00:27:08,003 --> 00:27:09,963 సారీ, డాక్టర్. మీరు రావడం నాకు తెలీలేదు. 340 00:27:09,963 --> 00:27:14,843 నేను ఇక్కడి మెడికల్ క్యాబినెట్ లో ఉండే ఒక మందును తీసుకెళ్దామని వచ్చా. 341 00:27:15,427 --> 00:27:16,970 మందుల చిట్టా తీసుకువస్తాను, మీరు సంతకం పెట్టండి. 342 00:27:16,970 --> 00:27:18,305 రెండు ఆస్పిరిన్ టాబ్లెట్స్ పట్టుకెళ్దామని వచ్చా. 343 00:27:18,972 --> 00:27:22,559 ఈ తలకాయనొప్పి తగ్గుతుంది అనుకున్నా, కానీ అది తగ్గడమే లేదు. 344 00:27:24,686 --> 00:27:26,146 నేను ఇక ఇంటికి వెళ్తున్నాను. 345 00:27:27,022 --> 00:27:28,023 మీరే వెళ్లి తెచ్చుకోండి. 346 00:27:28,023 --> 00:27:29,024 థ్యాంక్యూ. 347 00:27:48,710 --> 00:27:51,964 {\an8}లోరజెపామ్ 348 00:28:00,305 --> 00:28:02,891 గ్లొరియా, నా మాటలు వినిపిస్తున్నాయా? 349 00:28:04,059 --> 00:28:06,061 అలా మిమ్మల్ని బయటకు తీసుకెళ్లడానికి వచ్చా. 350 00:28:07,980 --> 00:28:10,023 నర్సరీకి వెళ్దామా? 351 00:28:12,526 --> 00:28:13,902 శిశువులు. 352 00:28:53,233 --> 00:28:55,569 -ఎవరి కంట అయినా పడ్డావా? -లేదు. 353 00:28:58,030 --> 00:28:59,156 ఇప్పుడు మనకి ఏమీ కాదు. 354 00:28:59,156 --> 00:29:01,158 ఎందుకో తెలీదు కానీ, ఇక్కడ ఉంటే వాళ్లు వినలేరు. 355 00:29:01,158 --> 00:29:05,704 గ్లొరియా? గ్లొరియా, నన్ను గుర్తుపట్టారా? నేను షెరిఫ్ ని. మనం నిన్న కలిశాం. 356 00:29:05,704 --> 00:29:07,998 -ఆమెకి మత్తు మందు ఇచ్చారు. -హా, నాకు తెలుసు. చెప్పా కదా. 357 00:29:07,998 --> 00:29:11,084 ఆ మత్తు ప్రభావం పూర్తిగా పోవడానికి అయిదారు గంటలు పడుతుంది. 358 00:29:11,084 --> 00:29:12,252 రాత్రి షిఫ్ట్ నర్స్ 359 00:29:12,252 --> 00:29:14,630 -రౌండ్లకు వచ్చే లోపు మనం తనని అక్కడికి చేరవేయాలి. -ఛ. 360 00:29:14,630 --> 00:29:18,592 నీకు చికాకుగా ఉందని అర్థమైంది. ఒక్క నిమిషం ఆగి, గట్టిగా ఊపిరి తీసుకో. 361 00:29:18,592 --> 00:29:20,636 నాకు అయిదేళ్లు ఉన్నప్పుడు అది పని చేయలేదు. ఇప్పుడు కూడా చేయదు. 362 00:29:22,137 --> 00:29:24,806 ఇంకేదైనా మార్గం ఉండుంటుంది. మనం తనకి కాఫీ ఇవ్వవచ్చా? 363 00:29:24,806 --> 00:29:27,267 తనకి చన్నీళ్ళతో స్నానం చేయించవచ్చా? ఇంకేమైనా చేయవచ్చా? 364 00:29:27,267 --> 00:29:29,019 ఆన్, ఆఫ్ చేయడానికి ఆమె యంత్రం కాదు. 365 00:29:29,019 --> 00:29:30,771 అంతేనా? కనీసం ప్రయత్నం కూడా చేయవా? 366 00:29:33,148 --> 00:29:35,817 మత్తును పోగొట్టడానికి నేను తనకి ఓ మందు ఇచ్చి చూడగలను. 367 00:29:35,817 --> 00:29:36,944 ఆ ముక్క ముందే ఎందుకు చెప్పలేదు? 368 00:29:36,944 --> 00:29:38,946 -ఎందుకంటే, అది ఎప్పుడూ పని చేస్తుందని చెప్పలేం. -సరే. 369 00:29:39,696 --> 00:29:41,448 దుష్ప్రభావాలు ఉండవచ్చు. 370 00:29:42,282 --> 00:29:47,496 వాళ్లు బలవంతంగా ఈమెకి ఇలా చేస్తున్నారు, ఎందుకో నేను తెలుసుకోవాలనుకుంటున్నా. 371 00:29:47,496 --> 00:29:49,831 కాబట్టి దయచేసి నాకు సాయపడు. 372 00:29:50,624 --> 00:29:53,627 సరే. నేను వెళ్లి కొన్నింటిని తెస్తా. 373 00:30:17,526 --> 00:30:20,153 గ్లొరియా, నా మాటలు వినిపిస్తున్నాయా? 374 00:30:23,949 --> 00:30:26,451 ఏమైంది? 375 00:30:26,451 --> 00:30:27,661 ఇందుకే నేను భయపడ్డా. 376 00:30:27,661 --> 00:30:30,372 -తనకి ఏం అవుతోంది? -అబ్బా! తనకి మూర్ఛ వస్తోంది. 377 00:30:32,875 --> 00:30:34,293 జూల్స్, నాకు నీ సాయం కావాలి. 378 00:30:38,088 --> 00:30:42,092 -మరేం పర్వాలేదు. ఏం చేయాలో నీకు తెలుసు కదా. -సరే. సరే. 379 00:30:44,011 --> 00:30:46,555 ఒకటి. రెండు. 380 00:30:46,555 --> 00:30:48,557 మూడు. 381 00:30:48,557 --> 00:30:50,809 నాలుగు. అయిదు. 382 00:30:50,809 --> 00:30:52,936 ఆరు. ఏడు. 383 00:30:52,936 --> 00:30:55,063 ఎనిమిది. తొమ్మిది. 384 00:30:55,063 --> 00:30:56,190 పది. 385 00:30:56,190 --> 00:30:58,400 పదకొండు. పన్నెండు. 386 00:31:05,032 --> 00:31:06,033 దుష్ప్రభావం తగ్గుముఖం పడుతోంది. 387 00:31:08,368 --> 00:31:09,286 తనకి అంతా ఓకేనా? 388 00:31:11,955 --> 00:31:12,956 నీకు? 389 00:31:14,499 --> 00:31:17,836 హా, నేను బాగానే ఉన్నా. 390 00:31:25,594 --> 00:31:26,929 తనని ఇప్పుడు లేపవద్దు. 391 00:31:27,888 --> 00:31:29,765 మనం ఆగాలి. 392 00:31:35,896 --> 00:31:36,897 జానిటోరియల్ 393 00:32:03,006 --> 00:32:06,510 షెరిఫ్ ఎటు పోయిందో తెలీట్లేదు. చివరిసారిగా తను మెడికల్ వైపు వెళ్లింది. 394 00:32:06,510 --> 00:32:09,263 తను ఆ ముసలావిడ కోసం వస్తుందని అనుకున్నాం, కానీ తను వేరే వైపుకు వెళ్లిపోయింది. 395 00:32:09,263 --> 00:32:11,098 కెమెరా పని చేయని చోటుకు వెళ్లి ఉంటుందేమో. 396 00:32:11,098 --> 00:32:14,017 -తనకి అవన్నీ తెలిసే అవకాశం లేదు. -కెమెరాలకు కనబడని ప్రదేశంలోకి అనుకోకుండా వెళ్లిందేమో. 397 00:32:15,185 --> 00:32:17,062 మెడికల్ లో కెమెరాలకు కనబడని ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి? 398 00:32:17,729 --> 00:32:19,898 చాలా ఏళ్లుగా అక్కడి కెమెరాలను వేరే ప్రదేశాల్లో ఉపయోగించడానికని తీసుకుంటున్నాం. 399 00:32:19,898 --> 00:32:22,526 చివరిగా అక్కడి నుండి తీసుకున్న కొన్నిటిని యాభై రెండవ అంతస్థులో పాడైనవాటి స్థానంలో అమర్చాం. 400 00:32:22,526 --> 00:32:25,112 చూడు, మెడికల్ లోని ప్రధాన ప్రాంతాలు కవర్ అయ్యేలానే చూస్తున్నాం, కానీ... 401 00:32:25,112 --> 00:32:29,157 కానీ తను ఎటు వెళ్లిందో మీకెవరికీ తెలీదు, అంతే కదా? ఒక్కరికి కూడా తెలీదు కదా? 402 00:32:30,284 --> 00:32:34,037 అయితే మ్యాప్ తెచ్చి, ఆమె ఎక్కడ ఉందో వెతికే ప్రయత్నం చేయండి. 403 00:32:41,211 --> 00:32:42,212 ఏంటి? 404 00:32:42,212 --> 00:32:44,047 నీకు ఆ బ్యాడ్జ్ బాగా సరిపోయింది. 405 00:32:45,174 --> 00:32:47,551 నా కూతురు, షెరిఫ్. 406 00:32:47,551 --> 00:32:49,678 షెరిఫ్ గా ఎక్కువ కాలమేమీ ఉండను, కాబట్టి... 407 00:32:50,721 --> 00:32:52,264 దేనికి ఇదంతా చేస్తున్నావు, జూల్స్? 408 00:32:53,265 --> 00:32:54,433 నీకు ఎందుకు చెప్పాలి? 409 00:32:58,228 --> 00:32:59,479 నేను కాఫీ తెచ్చుకుంటా. 410 00:33:01,148 --> 00:33:03,317 -నీకు కూడా తీసుకురానా? -వద్దు. థ్యాంక్స్. 411 00:33:11,700 --> 00:33:12,826 నేను ఎక్కడ ఉన్నాను? 412 00:33:14,494 --> 00:33:15,495 గ్లొరియా? 413 00:33:17,915 --> 00:33:19,625 మీరు నర్సరీలో ఉన్నారు. 414 00:33:21,335 --> 00:33:22,961 -ఎందుకు? -నేను షెరిఫ్ ని. 415 00:33:22,961 --> 00:33:26,256 నేను... మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. 416 00:33:26,256 --> 00:33:28,717 నువ్వు కాదు షెరిఫ్. అతను... 417 00:33:28,717 --> 00:33:30,594 ఇంతకు ముందు హాల్స్టన్ ఉండేవాడు. హాల్స్టన్ బెకర్. 418 00:33:30,594 --> 00:33:34,640 అతని భార్య ఆలిసన్, శుభ్రం చేయడానికి బయటకు వెళ్లిన మూడేళ్ల తర్వాత అతను కూడా బయటకు వెళ్లాడు. 419 00:33:34,640 --> 00:33:37,935 మీరు ఆమెతో సంతానం గురించి మాట్లాడారు. 420 00:33:38,894 --> 00:33:40,562 చూడండి, మీరు గుర్తుతెచ్చుకోవడానికి కష్టపడాలని తెలుసు, 421 00:33:40,562 --> 00:33:41,980 కానీ గట్టిగా ప్రయత్నించమని మిమ్మల్ని కోరుతున్నా. 422 00:33:41,980 --> 00:33:43,273 మీరిద్దరూ ఇంకేదైనా విషయం గురించి 423 00:33:43,273 --> 00:33:44,942 మాట్లాడుకున్నారా? 424 00:33:44,942 --> 00:33:46,193 తను ఎలా ఉంది? 425 00:33:46,193 --> 00:33:49,488 తనకి ఇంకా మత్తు పూర్తిగా వదలలేదు. నాకు సమయం మించిపోతోంది. ఇంకా... 426 00:33:50,822 --> 00:33:53,033 గ్లొరియా. 427 00:33:53,033 --> 00:33:56,161 నేను డాక్టర్ నికల్స్ ని. నీ గుండె చప్పుడు వింటాను. సరేనా? 428 00:33:56,161 --> 00:33:59,122 నికల్స్. 429 00:34:00,457 --> 00:34:04,086 నువ్వెవరో నాకు తెలుసు. 430 00:34:04,670 --> 00:34:07,256 -నీకేం కావాలి? -మరేం పర్వాలేదు. ఆయన మా నాన్నే. 431 00:34:07,256 --> 00:34:09,216 -ఆయన సాయపడాలనే చూస్తున్నాడు... -ఇతను వాళ్ల మనిషే. 432 00:34:09,216 --> 00:34:11,927 -ఈమె ఏం మాట్లాడుతోంది? -ఈయనే. 433 00:34:12,636 --> 00:34:15,013 -ఈయనే నాకు డాక్టర్. -ఈమె ఏం మాట్లాడుతోంది? 434 00:34:15,013 --> 00:34:18,350 -ఈమె నీ పేషెంటా? -నువ్వే. నువ్వే. 435 00:34:18,350 --> 00:34:20,268 -చెప్పు. ఈమె చెప్పేది నిజమేనా? -నువ్వే. ఇతనే. 436 00:34:20,268 --> 00:34:22,396 ఏమో... అది 40 ఏళ్ల క్రిందటి విషయం అయ్యుంటుంది. 437 00:34:22,396 --> 00:34:25,065 -ఇతను నాకు పిల్లలు పుట్టకుండా చేశాడు. -ఏంటి? అది... అది నిజమా? 438 00:34:25,065 --> 00:34:26,650 -అది నువ్వే! -జూల్స్, నేను... 439 00:34:26,650 --> 00:34:29,402 -అంతా గుర్తుకు వస్తోంది. -లేదు, నువ్వు తనకి కోపం తెప్పిస్తున్నావు. 440 00:34:29,402 --> 00:34:30,904 తనకి అలా చేయడానికి నేను కారణం కాదు. 441 00:34:30,904 --> 00:34:32,906 -వెళ్లు. ఇక్కడి నుండు పో. పో. -మళ్లీ నువ్వు వద్దు. 442 00:34:32,906 --> 00:34:35,117 -హేయ్, గ్లొరియా. ఇటు చూడండి. నన్ను చూడండి. -వద్దు! వద్దు. 443 00:34:35,117 --> 00:34:36,743 మరేం పర్వాలేదు. వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోయాడు. 444 00:34:38,245 --> 00:34:39,913 హేయ్, ఇందాక అతను వాళ్ల మనిషి అని ఎందుకు అన్నారు? 445 00:34:39,913 --> 00:34:41,915 -మీ ఉద్దేశం... -నాకు ఇక్కడ ఉండాలని లేదు. 446 00:34:41,915 --> 00:34:43,000 ఏం పర్వాలేదు. 447 00:34:43,667 --> 00:34:47,170 నా మాట వినండి. వాళ్లే మిమ్మల్ని ఇలా చేస్తున్నారు. 448 00:34:47,170 --> 00:34:49,715 మీరు మర్చిపోవాలని మీకు ఏవేవో మందులు ఇస్తున్నారు. 449 00:34:49,715 --> 00:34:52,092 నాకు మర్చిపోవాలనే ఉంది. ఎక్కడైనా ఉంటా కానీ, ఇక్కడ మాత్రం ఉండను. 450 00:34:52,092 --> 00:34:53,385 నాకు నీ మీద నమ్మకం లేదు. 451 00:35:03,187 --> 00:35:04,771 {\an8}మీరు దీన్ని ఎప్పుడో చూశారు కదా? 452 00:35:06,940 --> 00:35:07,941 దేవుడా. 453 00:35:09,359 --> 00:35:12,654 -ఇది నీకు ఎక్కడిది? -ఇది నాకు తెలిసిన ఒకరిది. అతని పేరు జార్జ్. 454 00:35:12,654 --> 00:35:14,281 అతనికి దీన్ని మీరే ఇచ్చారని తెలిసింది. 455 00:35:14,281 --> 00:35:15,449 చిన్నారి జార్జ్? 456 00:35:15,449 --> 00:35:17,910 నేను అతనికి ఇవ్వలేదు. వాళ్ల అమ్మకి ఇచ్చా. 457 00:35:18,619 --> 00:35:20,579 -తన పేరేంటో నాకు గుర్తు రావట్లేదు. -మరేం పర్వాలేదు. 458 00:35:20,579 --> 00:35:23,874 -తను కూడా మా మనిషే. -"మా మానిషే" అంటే? 459 00:35:26,210 --> 00:35:30,130 నువ్వెవరో, నీకేం కావాలో నాకు తెలీదు. 460 00:35:35,677 --> 00:35:38,180 నీకు పరిరక్షకులు తెలుసా? 461 00:35:40,015 --> 00:35:41,016 తెలీదు. 462 00:35:41,683 --> 00:35:44,603 ఎందుకంటే, వాళ్లు మా గురించిన ఆధారాలను తుడిచివేశారు. 463 00:35:44,603 --> 00:35:46,188 -ఎవరు? -సైలో. 464 00:35:46,188 --> 00:35:47,648 తిరుగుబాటు తర్వాతి నుండి అదే చేస్తున్నారు. 465 00:35:47,648 --> 00:35:50,275 అప్పుడే మా జ్ఞాపకాలు పోవడానికి వాళ్లు నీళ్లలో ఏదో కలిపారు. 466 00:35:50,275 --> 00:35:51,276 ఏంటి? 467 00:35:51,276 --> 00:35:55,948 వాళ్లు గతాన్ని తుడిచివేశారు, దాన్ని పరిరక్షించాలనుకునే వాళ్లని కూడా. 468 00:35:56,573 --> 00:35:59,368 నాకు అర్థం కావట్లేదు. పరిరక్షకులు అంటే ఎవరు? 469 00:35:59,368 --> 00:36:03,872 ఎదురు తిరిగినవాళ్లు, ఈ పుస్తకంలాంటి వాటిని భద్రంగా ఉంచుకున్నవాళ్లు. 470 00:36:03,872 --> 00:36:05,832 వాళ్ల జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవడానికి. 471 00:36:05,832 --> 00:36:08,335 -మీరు కూడా వారిలో ఒకరా? -అవును. 472 00:36:08,335 --> 00:36:11,171 వారు పరిరక్షించే అవకాశం దక్కకుండా చేసినంత వరకు. 473 00:36:13,423 --> 00:36:17,511 మీకు సంతానం కలగకుండా మా నాన్న ఆపారని మీరు అన్నారు కదా. 474 00:36:17,511 --> 00:36:20,764 -మాకు వారసులు కలగకుండా అంతమైపోవాలని వాళ్ల కోరిక. -ఏంటి? 475 00:36:20,764 --> 00:36:25,310 పిల్లలు పొందే అవకాశం మాకు ఉంది అని పైపైకే చెప్పినా, వాళ్ల అసలు ఉద్దేశం మాత్రం వేరు. 476 00:36:25,310 --> 00:36:28,856 ఒక్క నిమిషం. ఈ విషయం డాక్టర్లకు కూడా తెలుసా? 477 00:36:29,523 --> 00:36:30,732 వాళ్లకి తెలీకుంటే ఎలా! 478 00:36:30,732 --> 00:36:33,694 పిల్లలు కలగకుండా అడ్డుగా ఉన్న క్యాప్సూల్ ని తీస్తున్నామని మాకు చెప్పేవారు. 479 00:36:33,694 --> 00:36:35,571 కానీ అది అబద్ధం. 480 00:36:36,738 --> 00:36:41,034 మాకు వచ్చిన రెండవ లాటరీలో మేము విఫలమయ్యాక ఆ విషయాన్ని నేను కనిపెట్టేశా. 481 00:36:41,034 --> 00:36:43,662 నా భర్త అయిన హెన్రీ, పరిరక్షకుల్లో భాగం కాదు. 482 00:36:43,662 --> 00:36:45,497 అతనికి పిల్లలు కనాలని చాలా ఉండేది. 483 00:36:45,497 --> 00:36:47,124 నాతో పిల్లలను కనే అవకాశం అతనికి ఉండదు, 484 00:36:47,124 --> 00:36:51,712 నిజం చెప్తే అతను నన్ను వదలనే వదలడు. కాబట్టి, నేనే అతడిని దూరం చేసేశాను. 485 00:36:53,130 --> 00:36:57,301 ఒకసారి అతను తన పిల్లలతో ఉండగా నాకు ఎదురయ్యాడు, 486 00:36:58,260 --> 00:36:59,887 నేనెవరో తెలీదన్నట్టు ప్రవర్తించాడు. 487 00:37:02,347 --> 00:37:06,560 మా నుండి వాళ్లు ఏం తీసేసుకున్నారో గ్రహించి, నేను ఊరికే ఉండలేకపోయాను. 488 00:37:06,560 --> 00:37:11,690 కాబట్టి, నా దగ్గర ఉన్న అతి విలువైన పురాతన వస్తువును 489 00:37:11,690 --> 00:37:14,109 నాకు తెలిసిన ఆఖరి పరిరక్షకులకి ఇచ్చాను. 490 00:37:15,110 --> 00:37:17,029 ఆమె జార్జ్ అమ్మనా? 491 00:37:17,029 --> 00:37:20,032 అవును. ఆమె పేరు ఆన్. నేను అది ఇచ్చిన కొంత కాలానికే ఆమె చనిపోయింది. 492 00:37:20,991 --> 00:37:23,243 ఆమె పిల్లాడు పాపం అనాథ అయిపోయాడు. 493 00:37:26,455 --> 00:37:28,248 మీరు చివరిసారి అతడిని ఎప్పుడు చూశారు? 494 00:37:28,248 --> 00:37:32,503 అతను హార్డ్ డ్రైవ్ గురించి ఏమైనా చెప్పాడా? 495 00:37:32,503 --> 00:37:34,505 జార్జ్ ఎదిగేటప్పుడు నేను అతడిని ఓ కంట గమనిస్తూనే ఉండేదాన్ని, 496 00:37:34,505 --> 00:37:37,174 కానీ ఏళ్లు గడిచే కొద్దీ అతడిని గమనించడం కష్టం అయిపోయింది. 497 00:37:37,174 --> 00:37:38,258 ఎలా ఉన్నాడు అతను? 498 00:37:42,763 --> 00:37:44,056 ఎప్పుడు? 499 00:37:45,724 --> 00:37:46,975 పోయిన సంవత్సరం. 500 00:37:46,975 --> 00:37:54,024 అతను మెట్ల మీద నుండి కింద పడిపోయాడు, కానీ అది ప్రమాదవశాత్తు జరిగింది కాదు. 501 00:37:55,442 --> 00:37:57,611 ఈ చోటు, ఇది... 502 00:37:59,988 --> 00:38:03,825 వాళ్లు నాకు పిచ్చిపిచ్చి మందులు ఇస్తూ ఉండవచ్చు, కానీ నాకు వాస్తవికతకి దూరంగా ఉండే అవకాశం దక్కుతుందిగా. 503 00:38:03,825 --> 00:38:05,244 ఇటు చూడు. 504 00:38:05,827 --> 00:38:06,828 నీకు చూపిస్తా ఆగు. 505 00:38:09,873 --> 00:38:11,124 నీరు. 506 00:38:13,001 --> 00:38:15,254 దీన్ని మహాసముద్రం అని పిలిచేవాళ్లు. 507 00:38:16,380 --> 00:38:19,800 చాలాసార్లు నేను అక్కడికి వెళ్లినట్టు ఊహించుకునేదాన్ని, 508 00:38:20,300 --> 00:38:25,931 కానీ అది ఎలా ఉంటుందో, దాని పరిమళం ఎలా ఉంటుందో నాకు ఎప్పటికీ తెలీనే తెలీదు. 509 00:38:29,977 --> 00:38:30,978 నేను పట్టుకోవచ్చా? 510 00:38:33,313 --> 00:38:34,314 హా, తప్పకుండా. 511 00:38:49,830 --> 00:38:51,123 హలో. 512 00:38:51,957 --> 00:38:53,041 హలో. 513 00:38:56,336 --> 00:38:57,671 హలో. 514 00:39:03,218 --> 00:39:05,429 నువ్వు హానా నికల్స్ కూతురివి కదా. 515 00:39:07,431 --> 00:39:08,974 అవును. ఆమె ఎవరో మీకు తెలుసా? 516 00:39:10,934 --> 00:39:13,562 ఆమె గురించి ఆన్ చెప్తుండగా విన్నా. 517 00:39:14,313 --> 00:39:16,023 జార్జ్ వాళ్ల అమ్మకి మా అమ్మ తెలుసా? 518 00:39:16,023 --> 00:39:19,109 మీ అమ్మకి ఏదో విషయంలో ఆమె సాయపడింది. 519 00:39:19,651 --> 00:39:23,572 అదేంటో నాకు గుర్తు లేదు. ఏదో భూతద్ధం లాంటి పరికరం తయారీలో అనుకుంటా. 520 00:39:24,072 --> 00:39:26,283 హానా నికల్స్ లాంటి వాళ్లకి 521 00:39:26,283 --> 00:39:30,287 సంతానం కలగనిచ్చారంటే, నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. 522 00:39:31,830 --> 00:39:33,457 మా అమ్మ కూడా పరిరక్షకుల్లో భాగమా? 523 00:39:34,791 --> 00:39:37,544 ఆమెలో కూడా అదే కుతూహలం ఉండేది. 524 00:39:38,462 --> 00:39:43,008 మా నుండి వాళ్లు దూరం చేయలేని ఏకైక విషయం అదే. 525 00:39:45,427 --> 00:39:49,806 తనకి ఏం జరిగిందో తెలిశాక... 526 00:39:51,850 --> 00:39:54,561 మా సొంత మనిషే పోయినట్టు నాకు అనిపించింది. 527 00:40:15,207 --> 00:40:17,251 -తనకి ఎలా ఉంది? -తనని తీసుకెళ్లిపోతున్నా. 528 00:40:17,876 --> 00:40:19,670 అది నీకు సురక్షితం కాదు, జూల్స్. 529 00:40:22,089 --> 00:40:25,259 నాకు ఏది సురక్షితమో, ఏది కాదో నువ్వు చెప్తే నేను అస్సలు నమ్మను. 530 00:40:25,259 --> 00:40:26,718 నిన్ను ప్రమాదంలో నేను పెట్టలేను. 531 00:40:26,718 --> 00:40:29,346 కానీ నీ దగ్గరకు వచ్చే పేషెంట్లకి, వారి నుండి సంతానానికి అడ్డుగా ఉన్న క్యాప్సూల్ ని 532 00:40:29,346 --> 00:40:31,682 తీసేస్తున్నట్లు బాగా నమ్మబలకగలవు కదా. 533 00:40:34,101 --> 00:40:35,769 నాకు మరో దారి లేదు. 534 00:40:35,769 --> 00:40:37,855 జనాలకు సాయం అందించడానికి, నేను ఈ వృత్తిలో తప్పక ఉండాలి, పైగా... 535 00:40:37,855 --> 00:40:42,860 సాయమా? జనాలకు సంతానం కలగకుండా ఆపుతున్నారే, నువ్వు వాళ్లకి తప్ప ఇంకెవరికీ సాయపడట్లేదు. 536 00:40:42,860 --> 00:40:46,321 నువ్వు అర్థం చేసుకోవాలి. దాని గురించి వాళ్లు నాకేమీ చెప్పలేదు. 537 00:40:46,321 --> 00:40:47,698 వాళ్లు నా దగ్గరికి వచ్చినప్పుడు, 538 00:40:47,698 --> 00:40:51,034 జన్యుపరమైన వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే, సైలో సుదీర్ఘ కాలం పాటు మనుగడ సాగించాలంటే, 539 00:40:51,034 --> 00:40:52,995 అదొక్కటే దారి అని చెప్పారు. 540 00:40:52,995 --> 00:40:55,289 కానీ జనాలతో అబద్ధాలడటం ఎందుకు? 541 00:40:57,749 --> 00:40:59,543 లేని ఆశను కలిగించడం ఎందుకు? 542 00:41:00,544 --> 00:41:03,380 ఆ ప్రశ్న ఎప్పుడైనా నీలో మొలిచిందా? 543 00:41:05,591 --> 00:41:06,925 మొలిచింది. 544 00:41:08,886 --> 00:41:13,182 వాళ్లు ఎవరినైతే ఎంచుకున్నారో, వాళ్లని శిక్షించడంలో భాగంగా ఇలా చేస్తున్నారా ఏంటి అని అనిపించింది కూడా. 545 00:41:14,683 --> 00:41:17,603 అయినా కానీ, వాళ్లు చెప్పినదానికి గంగిరెద్దులా తలాడించేశావు కదా? 546 00:41:17,603 --> 00:41:21,064 ప్రశ్నలు అడిగితే పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 547 00:41:21,064 --> 00:41:22,691 అది మనిద్దరికీ తెలుసు. 548 00:41:24,359 --> 00:41:27,196 -అమ్మని నేను మోసం చేశానని నువ్వు అనుకుంటున్నావు. -వద్దు, ఇక చాలు. 549 00:41:31,533 --> 00:41:33,994 నువ్వు మోసం చేసింది ఆమెని ఒక్కదాన్నే కాదులే. 550 00:41:44,713 --> 00:41:46,215 బాబోయ్, తను కనిపించింది. 551 00:41:46,215 --> 00:41:50,010 హేయ్. హేయ్! ఏం జరుగుతోంది? ఆమె బాగానే ఉందా? 552 00:41:50,010 --> 00:41:53,055 మెట్ల దగ్గర తిరుగుతుండగా నా డెప్యూటీ ఒకరు నాకు చెప్పారు, కాబట్టి... 553 00:41:53,055 --> 00:41:55,432 తను మళ్లీ హిల్డర్ బ్రాండ్ దగ్గరికి వెళ్లలేదని మీరు చెప్పారే. 554 00:41:55,432 --> 00:41:58,435 -తను నిజంగానే వెళ్లలేదు. -మరి దీనికి మీ వివరణ ఏంటి? 555 00:41:58,435 --> 00:42:01,563 -నాకు తెలీట్లేదు. -తను ఎక్కడి నుండి వచ్చిందో కనుక్కోండి. వెంటనే! 556 00:42:01,563 --> 00:42:02,940 వాళ్ల మీద నిఘా ఉంచండి! 557 00:42:02,940 --> 00:42:04,399 షెరిఫ్, నేను చెప్తున్నా కదా... 558 00:42:04,399 --> 00:42:06,735 నేను తనని తన గదిలోకి తీసుకెళ్తాను, తర్వాత ఒక రిపోర్ట్ ఫైల్ చేస్తాను. 559 00:42:11,657 --> 00:42:13,825 ఆగు. నాకు నడవాలనుంది. 560 00:42:14,910 --> 00:42:15,911 సరే. 561 00:42:20,165 --> 00:42:22,334 -పర్వాలేదా? -హా, పర్వాలేదనే అనుకుంటున్నా. 562 00:42:35,264 --> 00:42:37,057 దాన్ని నేను మరొక్కసారి చూడవచ్చా? 563 00:42:37,975 --> 00:42:38,976 తప్పకుండా. 564 00:42:52,614 --> 00:42:55,325 -దీన్ని భద్రంగా ఉంచు. -హా, తప్పకుండా. 565 00:43:01,623 --> 00:43:03,834 నా పూలు లేవేంటి! 566 00:43:05,544 --> 00:43:09,131 నాకు ఇప్పుడు గుర్తొస్తోంది. షెరిఫ్ హాల్స్టన్ ఇక్కడికి వచ్చాడు. 567 00:43:09,840 --> 00:43:12,259 -ఎప్పుడు? -ఏమో సరిగ్గా గుర్తు రావట్లేదు. 568 00:43:12,259 --> 00:43:14,094 ఎక్కువ కాలమేమీ కాలేదు. ఎప్పుడో మర్చిపోయా. 569 00:43:15,137 --> 00:43:18,932 పూలు తెచ్చి, అక్కడే పెట్టాడు. 570 00:43:18,932 --> 00:43:21,310 -అద్దం ముందా? -అవును. 571 00:43:37,701 --> 00:43:39,161 అద్దం ముందు పూలను రెట్టింపు సంఖ్యలో పెట్టండి 572 00:43:39,161 --> 00:43:42,706 {\an8}-దీన్ని చూడటం ఇదే మొదటిసారి. -బహుశా దీన్ని నువ్వు చూడాలని అనుకున్నాడేమో? 573 00:43:43,707 --> 00:43:45,459 ఇదేంటో అస్సలు తెలీదు. 574 00:43:59,723 --> 00:44:01,850 వాళ్లు అద్దాల గుండా మనల్ని చూడగలరు అనుకుంటా. 575 00:44:01,850 --> 00:44:04,228 -అందుకే హాల్స్టన్ అక్కడ పూలు పెట్టాడు. -ఏంటి? 576 00:44:04,228 --> 00:44:07,105 బయట ఉన్న సెన్సార్ల లాగే వాళ్ల దగ్గర వేరే పరికరాలు ఉన్నాయి, 577 00:44:07,105 --> 00:44:09,274 వాటి సాయంతో వాళ్లు మనల్ని గమనిస్తూ ఉన్నారు అనుకుంటా. 578 00:44:12,694 --> 00:44:16,490 అతను ఇక్కడికి వచ్చినప్పుడు జరిగింది ఇంకేమైనా మీకు గుర్తుందా? ఏమైనా చెప్పాడా మీకు? 579 00:44:16,490 --> 00:44:19,159 లేదు, లేదు. అతను ఇక్కడ ఎక్కువ సేపేమీ లేడు. 580 00:44:19,159 --> 00:44:21,787 ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కువ సేపు ఆ వెంట్ పని చూసుకుంటూ ఉన్నాడు. 581 00:44:38,720 --> 00:44:40,138 తను మనకి కనిపించకుండా చేసింది. 582 00:44:54,152 --> 00:44:55,445 ఏం చేస్తోంది తను? 583 00:44:56,071 --> 00:44:58,448 -సమస్య ఏంటంటే, మనం జరిగేది వినగలం మాత్రమే. -కాదు, డియాగో. 584 00:44:59,032 --> 00:45:01,326 సమస్య ఏంటంటే, కెమెరాలు ఉన్నాయని తనకి తెలిసిపోయింది. 585 00:45:01,326 --> 00:45:03,453 ఏంటది? నువ్వేం కనిపెట్టావు? 586 00:45:03,453 --> 00:45:06,498 వెంటనే రెయిడర్లను పంపండి! 587 00:45:19,428 --> 00:45:21,054 ఎక్కువసేపు ఉండలేను. వాళ్లు వచ్చేస్తారు. 588 00:45:25,184 --> 00:45:27,895 -నాకు తెలిసిన ఆఖరి పరిరక్షకురాలివి నువ్వే. -లేదు. 589 00:45:27,895 --> 00:45:32,065 నువ్వు కావాలనుకోలేదు. ఇది న్యాయం కూడా కాదు. కానీ ఈ దారి తప్ప మరో దారి లేదు. ఈ బాధ్యత నీదే. 590 00:45:32,065 --> 00:45:34,902 -లేదు. -నువ్వు దీన్ని కాపాడలేకపోతే, నిజం చచ్చిపోతుంది. 591 00:45:34,902 --> 00:45:36,069 నేను బయలుదేరాలి. 592 00:45:36,069 --> 00:45:38,071 మీ అమ్మే అయితే నిన్ను ఏం చేయమనేది? 593 00:45:39,948 --> 00:45:42,951 -నాకూ అడగాలనే ఉంది, కానీ ఆ అవకాశం లేదు. -అవును. 594 00:45:42,951 --> 00:45:45,829 కానీ తను ఆత్మహత్య ఎందుకు చేసుకుందో నీకు తెలుసా? 595 00:46:04,389 --> 00:46:05,390 తను ఎక్కడ? 596 00:47:02,155 --> 00:47:04,157 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్