1 00:00:48,382 --> 00:00:51,260 తను ఇంకా అదే యూనిఫాం వేసుకొని ఉంది, బ్యాడ్జ్ కూడా తన దగ్గర ఉంది. 2 00:00:51,260 --> 00:00:52,719 కాబట్టి తను ఏ ఇంట్లోకి అయినా వెళ్లిపోగలదు. 3 00:00:59,142 --> 00:01:01,812 అందరూ లోపలికి వెళ్లిపోండి. 4 00:01:01,812 --> 00:01:02,980 థ్యాంక్యూ. 5 00:01:02,980 --> 00:01:05,232 మరేం పర్వాలేదు. అంతా ఓకే. 6 00:01:05,232 --> 00:01:06,316 పాల్. 7 00:01:08,110 --> 00:01:09,278 తను ఎలా తప్పించుకుంది? 8 00:01:10,821 --> 00:01:12,030 నేను తనని వదిలేశా అనుకుంటున్నావా? 9 00:01:14,283 --> 00:01:16,118 - అతను ఎందుకు వదిలేస్తాడు? - ఏమో మరి. 10 00:01:16,118 --> 00:01:18,704 - ప్రస్తుతానికి అతడిని ఇంటికి పంపించాను. - అసలు తను ఏమైపోయింది? 11 00:01:18,704 --> 00:01:20,497 ఆముండ్సెన్, ఇంకా అతని బృందం ఆ అంతస్థంతా గాలించింది, 12 00:01:20,497 --> 00:01:22,791 ప్రతి ఇంటిని, ప్రతి అరని, ప్రతి బెడ్ కిందా... 13 00:01:22,791 --> 00:01:25,002 తను మాయమైపోయే విద్యలో ఆరితేరిందా ఏంటి? 14 00:01:25,002 --> 00:01:26,837 నాకు కూడా ఆ విద్య నేర్చుకోవాలని చాలా ఉబలాటంగా ఉంది. 15 00:01:26,837 --> 00:01:28,255 ఒకచోటు వెతుకుతుండగా వేరే చోటకి వెళ్తూ ఉందేమో, 16 00:01:28,255 --> 00:01:30,048 మూలన ఉన్న షాఫ్టు పట్టుకొని పైకి ఎక్కిందేమో, కిందికి దిగిందేమో. 17 00:01:30,048 --> 00:01:31,925 - ఆ అంతస్థును గాలించారా? - హా. 18 00:01:31,925 --> 00:01:35,804 డ్యూటీలో లేని వాచర్లందరినీ కూడా పిలిపించా. ప్రతీ తెరపై మన నిఘా ఉంది. 19 00:01:35,804 --> 00:01:38,849 నిన్న ఎక్కడెక్కడ తిరిగిందో చూడమని చెప్పు. అది చూస్తే మనకేమైనా అర్థమవుతుందేమో. 20 00:01:38,849 --> 00:01:41,602 తను ఆ అంతస్థు నుండి ఎలాగోలా బయటపడి, 21 00:01:41,602 --> 00:01:43,395 మళ్లీ మెట్ల ద్వారా ఎటైనా వెళ్లిందేమో. 22 00:01:44,021 --> 00:01:46,899 తనకి ఆశ్రయం ఇచ్చే అవకాశం ఉన్న వాళ్లతో మాట్లాడమని ఆముండ్సెన్ కి చెప్తా. 23 00:01:56,283 --> 00:02:00,037 రాబ్, మనం ఎంత విపత్కర పరిస్థితిలో ఉన్నామో నీకు అర్థమైందనే అనుకుంటున్నా. 24 00:02:01,747 --> 00:02:02,748 వెళ్లు. 25 00:02:13,800 --> 00:02:16,929 తన మిత్రులతో, కుటుంబంతో మాట్లాడండి. ఎవరైనా తనకి ఆశ్రయం ఇస్తున్నారేమో చూడండి. 26 00:02:20,015 --> 00:02:21,683 నాకు ఎస్కార్టుగా కొందరు రెయిడర్లు రావాలి. 27 00:02:29,316 --> 00:02:30,317 పాల్. 28 00:02:37,157 --> 00:02:38,367 బంగారం. 29 00:02:44,289 --> 00:02:45,374 నా పట్టు సడలింది. 30 00:02:46,041 --> 00:02:47,668 - అందులో నీ తప్పేమీ లేదు. - లేదు. 31 00:02:48,627 --> 00:02:49,628 అది నా తప్పే. 32 00:02:51,380 --> 00:02:54,383 నేను బాగానే ఉన్నానా అని అడిగావు, నేను బాగానే ఉన్నా. 33 00:02:54,925 --> 00:02:58,428 భౌతికపరంగా, నాకు మామూలుగానే ఉంది, కానీ దీన్ని చూడు. 34 00:03:00,597 --> 00:03:02,808 ఇప్పటికీ, నా చేతులు వణుకుతూనే ఉన్నాయి. 35 00:03:02,808 --> 00:03:04,893 ఈ మందులు, మూలికలు... 36 00:03:06,353 --> 00:03:08,939 జనాలు నన్ను చేతకానివాడు అనుకొనేలోపే నాకు సిండ్రోమ్ ఉంది అని వాళ్లకి చెప్పేయడం 37 00:03:08,939 --> 00:03:10,399 మేలు అని ఇప్పుడు నాకు అనిపిస్తోంది. 38 00:03:10,399 --> 00:03:11,692 నువ్వేమీ చేతకానివాడివి కాదు. 39 00:03:11,692 --> 00:03:13,735 ఈ స్థానానికి చేరుకోవడానికి నువ్వు చాలా కష్టపడ్డావు. 40 00:03:13,735 --> 00:03:16,446 కానీ ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది అనుకుంటా. 41 00:03:18,615 --> 00:03:20,450 - దేనికి? - మళ్లీ జ్యుడిషియల్ శాఖకు వెళ్లిపోవడానికి. 42 00:03:20,450 --> 00:03:21,618 వాళ్లకి నువ్వంటే ఇష్టం. 43 00:03:21,618 --> 00:03:24,496 అక్కడ బాగా పనిచేశావు, పైగా ఇక్కడి ఆవశ్యకతలు వేరు, అక్కడి ఆవశ్యకతలు వేరు. 44 00:03:24,496 --> 00:03:25,789 నేను మళ్లీ జ్యుడిషియల్ శాఖకు వెళ్లను. 45 00:03:25,789 --> 00:03:27,666 నీకు సిండ్రోమ్ ఉందని చెప్పాక, వాళ్లు ఒప్పందాన్ని పట్టించుకోకుండా 46 00:03:27,666 --> 00:03:30,294 ఆ విషయాన్ని వదిలేస్తారని అనుకుంటున్నావా? 47 00:03:30,294 --> 00:03:33,589 ఆ మాట నేను నిజంగా అనలేదు, క్యాట్. నాకు అలా అనిపిస్తోందని చెప్పా, అంతే. 48 00:03:33,589 --> 00:03:35,007 నువ్వు అబద్ధమాడావు, పాల్. 49 00:03:35,007 --> 00:03:37,301 నువ్వు కష్టపడి ఈ పదవిని దక్కించుకున్నావన్నది నిజమే, 50 00:03:37,301 --> 00:03:39,678 కానీ నీ వ్యాధి గురించి నువ్వు చెప్పలేదు. 51 00:03:40,179 --> 00:03:43,348 కాబట్టి నువ్వు తిరిగి జ్యుడిషియల్ కి వెళ్తేనే నీకు వృత్తిపరంగా 52 00:03:43,348 --> 00:03:45,851 - పురోగతి ఉండే అవకాశముంటే... - ఈ హోదాకి నేను అన్నివిధాలా అర్హుడినే. 53 00:03:45,851 --> 00:03:47,603 నువ్వు అర్హుడివి కాదని నేను అనట్లేదు! 54 00:03:47,603 --> 00:03:51,648 కానీ గతంలో శుభ్రం చేయడానికి ఒక షెరిఫ్ బయటకు వెళ్లాడు, ఇప్పుడు ఇంకో షెరిఫ్ వెళ్లనుంది, 55 00:03:51,648 --> 00:03:53,400 వాళ్లిద్దరికీ పిల్లలు లేరు! నీకు ఉన్నారు! 56 00:03:54,067 --> 00:03:55,485 కనుక నీ రహస్యాలను నువ్వు తలుచుకున్నప్పుడు, 57 00:03:55,485 --> 00:03:58,071 అలాగే నువ్వు అన్నివిధాలా అర్హుడివే అని గర్వంతో ఫీల్ అయిపోయే ముందు, 58 00:03:58,071 --> 00:04:00,616 నువ్వు లేకుండా నీ కూతురు ఎలా పెరుగుతుందనే విషయాన్ని ఓసారి ఆలోచించు. 59 00:04:01,617 --> 00:04:02,618 ఆలోచించు. 60 00:04:03,118 --> 00:04:06,163 క్యాట్, అది సమంజసమైనది కాదు. 61 00:04:06,997 --> 00:04:07,998 అదే నిజం. 62 00:04:23,138 --> 00:04:25,724 నాకు 17 ఏళ్లున్నప్పుడు, ఒక పిల్లాడు ఉండేవాడు, 63 00:04:27,017 --> 00:04:29,311 అతని పేరు జస్టిన్ కార్ల్సన్, అతనికి సిండ్రోమ్ ఉండేది. 64 00:04:30,687 --> 00:04:33,524 చాలా మంది పిల్లలకు అది తెలీదు, కానీ నాకు తెలుసు. 65 00:04:34,650 --> 00:04:37,277 దాన్ని నేను ఎలాగైతే దాచాలని ప్రయత్నించే వాడినో, అతను కూడా అలాగే దాచాలని చూసేవాడు. 66 00:04:38,570 --> 00:04:40,572 నాకు కూడా సిండ్రోమ్ ఉందని అతనికి తెలుసు. 67 00:04:42,658 --> 00:04:46,828 ఒకరోజు, అతను నా దగ్గరికి వచ్చి, దాని గురించి అడిగాడు, 68 00:04:46,828 --> 00:04:49,581 నాతో స్నేహం చేయాలనే ఉద్దేశంతో అనుకుంటా. 69 00:04:52,459 --> 00:04:55,587 నేను వాడిని ఎంత గట్టిగా కొట్టానంటే, ఒక పన్ను ఇరిగింది వాడిది. 70 00:04:58,465 --> 00:05:03,929 ఆ విషయం ఎవరికైనా చెప్పినా, మళ్లీ నాతో మాట్లాడినా, 71 00:05:04,847 --> 00:05:06,223 ఇంకా గట్టిగా కొడతా అని చెప్పాను. 72 00:05:06,974 --> 00:05:09,685 ఆ రహస్యాన్ని దాచడం నాకు అంత ముఖ్యం, 73 00:05:10,477 --> 00:05:13,355 నాకు లోపం ఉందని జనాలకు తెలీడం నాకు అస్సలు ఇష్టం లేదు, 74 00:05:13,355 --> 00:05:16,108 నేను అందరిలాంటి వాడిని కాదు కాబట్టి, ఒప్పందం ప్రకారం, ఏ శారీరక ఆవశ్యకత లేని పనులకే 75 00:05:16,108 --> 00:05:18,902 నేను అర్హుడినని ఇతరులు అనుకోవడం నాకు నచ్చదు. 76 00:05:22,865 --> 00:05:24,658 ఇతరులు నన్ను తక్కువ అంచనా వేసినా, నా అసలైన సత్తా ఏంటో 77 00:05:24,658 --> 00:05:25,993 - నాకు తెలుసు... - పాల్, బంగారం. 78 00:05:25,993 --> 00:05:27,953 ...నేను కూడా తప్పులు చేస్తాను. 79 00:05:33,709 --> 00:05:35,836 నేను కూడా తప్పులు చేస్తాను. 80 00:05:37,421 --> 00:05:38,672 ఏం చేస్తున్నావు? 81 00:05:40,132 --> 00:05:42,134 నేను వదిలేసిన వ్యక్తిని పట్టుకోవడానికి వెళ్తున్నా. 82 00:05:43,886 --> 00:05:45,220 దీన్ని సరి చేస్తాను. 83 00:06:09,494 --> 00:06:10,913 - హ్యాంక్. - వాకర్. 84 00:06:12,372 --> 00:06:13,916 జూల్స్ గురించి వచ్చావా? 85 00:06:13,916 --> 00:06:16,793 మెకానికల్ చాలా బాగా, సాఫీగా సాగుతోందని, 86 00:06:16,793 --> 00:06:20,881 తమ కన్నా సైలో శ్రేయస్సే ముఖ్యంగా కష్టపడి పని చేసినవాళ్ల వలనే అది సాధ్యమైందని వాళ్లకి చెప్పా కూడా. 87 00:06:21,673 --> 00:06:23,467 అయినా కానీ వచ్చారుగా. 88 00:06:23,467 --> 00:06:24,551 హా. 89 00:06:25,886 --> 00:06:28,263 లోపలికి రా మరి. 90 00:06:28,889 --> 00:06:30,182 నా దగ్గర దాచడానికేమీ లేదు. 91 00:06:40,567 --> 00:06:42,861 ఉదయం అయిదు గంటలకు పాపకి పాలు పట్టాలి కదా, పాప లేవలేదు. 92 00:06:43,612 --> 00:06:44,738 నేను చాలా అలసిపోయాను. 93 00:06:44,738 --> 00:06:47,407 నేను లేచేసరికి ఆరు అయింది, ఇక... 94 00:06:47,407 --> 00:06:48,617 డెనిస్, మరేం పర్వాలేదు. 95 00:06:48,617 --> 00:06:51,328 - నేను మంచి అమ్మని కాదు. - లేదు. అలా అనుకోకు. 96 00:06:51,328 --> 00:06:53,288 నువ్వు బాగా అలసిపోయావు అంతే. 97 00:06:53,789 --> 00:06:56,792 చూడు, క్లాడియాకి ఏమీ కాలేదు. 98 00:06:58,585 --> 00:07:00,003 - ఏం చేస్తున్నారు మీరు? - పీటర్ నికల్స్. 99 00:07:00,003 --> 00:07:02,881 - మేము ఓ పని మధ్యలో ఉన్నాం... - నీ కూతురు ఎక్కడ ఉందో నీకు తెలుసా? 100 00:07:02,881 --> 00:07:05,676 - నీ అరుపులకి పాప లేస్తుంది. - నీ కూతురు ఎక్కడ ఉందో నీకు తెలుసా? 101 00:07:05,676 --> 00:07:07,678 తెలీదు. ఇక మీరందరూ బయలుదేరండి. 102 00:07:07,678 --> 00:07:10,556 అతను చెప్పినట్టు చేయండి. 103 00:07:11,765 --> 00:07:14,935 మీ అరుపుల వల్ల ఆ పాప లేస్తే, వాళ్ల అమ్మ నిన్ను చంపేస్తుంది. 104 00:07:32,452 --> 00:07:36,748 మా బుడ్డోడిని పడుకోబెట్టినప్పుడు మేము గొప్పగా ఫీల్ అయిపోయేవాళ్లం. 105 00:07:38,917 --> 00:07:40,460 నా కూతురితో మీకేం పని? 106 00:07:40,961 --> 00:07:41,962 డాక్టర్ నికల్స్, 107 00:07:42,462 --> 00:07:46,508 ప్రపంచంలో మీకు జూలియా కన్నా ఎవరూ ముఖ్యం కాదు అనుకుంటా, 108 00:07:47,259 --> 00:07:49,761 కానీ సైలోలోని మిగతా వాళ్లందరి కోసం, 109 00:07:49,761 --> 00:07:51,889 తను ఎక్కడ ఉండే అవకాశం ఉందో మీరు నాకు చెప్పాలి. 110 00:07:52,723 --> 00:07:54,683 తన కన్నా నాకు ఎవరూ ఎక్కువ కాదు, 111 00:07:55,893 --> 00:07:58,729 కానీ తను ఏం ఆలోచిస్తుందో, తను ఎక్కడికి వెళ్లే అవకాశం ఉందో నాకు తెలీదు. 112 00:07:59,771 --> 00:08:02,024 చెప్పాలంటే ఇరవై ఏళ్ల తర్వాత ఈ వారమే తనని తొలిసారిగా కలిశాను. 113 00:08:03,400 --> 00:08:05,736 - ఏమైంది? - బయటకు వెళ్లాలనుకుంటున్నా అని చెప్పింది. 114 00:08:05,736 --> 00:08:08,030 ఇప్పుడు సైలోలో ఉన్నవాళ్లందరూ తన కోసం గాలిస్తున్నారు. 115 00:08:08,030 --> 00:08:10,908 ఆవేశంతో ఉండే ఎవరైనా రెయిడర్ కి తను కనిపిస్తే అంతే, కాబట్టి తన ఆచూకీని కనిపెట్టడంలో నాకు సాయపడండి. 116 00:08:11,783 --> 00:08:15,871 నన్ను బెదిరించాలనుకుంటున్నావేమో, ఆ అవసరం లేదు. నాకు వాటి గురించి బాగా తెలుసు. 117 00:08:16,997 --> 00:08:17,998 అవును అనుకుంటా. 118 00:08:18,874 --> 00:08:22,920 మొదటి అంతస్థు బాల్కనీ మధ్యలో ఒక ప్రదేశం ఉంది, 119 00:08:24,254 --> 00:08:26,089 అక్కడి మెట్ల దగ్గర రైలింగ్ మీద చేతి గుర్తులు ఉంటాయి, 120 00:08:26,089 --> 00:08:29,301 దాని మీద నుండి దూకిన వ్యక్తులు దాన్ని గట్టిగా పట్టుకోవడం వల్ల ఏర్పడిన గుర్తులు అన్నమాట. 121 00:08:31,178 --> 00:08:33,472 కానీ నా భార్యకి కూడా ఆ గతి పడుతుందని నేను ఎన్నడూ అనుకోలేదు. 122 00:08:34,472 --> 00:08:38,434 కానీ మీ రెయిడర్ల పుణ్యమా అని, నాకు నా అన్న వారు జూల్స్ తప్ప ఇంకెవరూ లేరు. 123 00:08:39,561 --> 00:08:44,316 ఒక విషయం అడుగుతాను, మిస్టర్ సిమ్స్, మీరే నా స్థానంలో ఉంటే, 124 00:08:45,526 --> 00:08:47,778 మీ అబ్బాయి కోసం గాలించే వ్యక్తులకు మీరు సాయపడతారా? 125 00:08:47,778 --> 00:08:48,862 నేను సాయపడతాను, 126 00:08:50,489 --> 00:08:55,035 ఎందుకంటే, సైలోలో ఉండే 10,000 మంది కన్నా, భవిష్యత్తు తరాల కన్నా నాకు ఏదీ ముఖ్యం కాదు. 127 00:08:58,413 --> 00:09:00,165 తను ఎక్కడ ఉందో నాకు తెలీదు. 128 00:09:19,560 --> 00:09:21,186 స్కూలును ఎందుకు మూసేశారు? 129 00:09:21,186 --> 00:09:24,690 ఇవాళ చాలా ప్రత్యేకమైన రోజు, బంగారం. నేను కూడా ఆఫీసుకు వెళ్లనక్కర్లేదు. 130 00:09:24,690 --> 00:09:28,151 ఇంట్లో మనిద్దరమే ఉంటాం. భోజనానికి చికెన్ బిర్యానీ చేస్తా. 131 00:09:29,528 --> 00:09:30,946 నాన్న ఇంటికి వస్తున్నాడా? 132 00:09:30,946 --> 00:09:32,656 నాన్నకి ఇవాళ తీరికే ఉండదు. 133 00:09:32,656 --> 00:09:34,366 నాన్న కోసం నేను ఒకటి చేశాను. 134 00:09:37,786 --> 00:09:39,121 రాబర్ట్ సిమ్స్ 135 00:09:39,121 --> 00:09:40,581 చాలా బాగుంది. 136 00:09:40,581 --> 00:09:42,583 నాన్న కోసమే చేశావా, అమ్మ కోసం ఏమీ చేయలేదా? 137 00:09:42,583 --> 00:09:44,084 నీకు కూడా ఒకటి చేశా, అమ్మా. 138 00:09:44,751 --> 00:09:48,088 - మిసెస్ సిమ్స్? - చెప్పండి. 139 00:09:48,088 --> 00:09:51,258 మీ ఇద్దరినీ స్కూల్ నుండి ఇంటికి క్షేమంగా తీసుకెళ్లమని మీ భర్త మమ్మల్ని పంపాడు. 140 00:09:51,842 --> 00:09:52,885 మీరు ఆలస్యంగా వచ్చారు. 141 00:09:52,885 --> 00:09:54,845 - ఇదే మా ఇల్లు. - క్షమించండి, మేడమ్. 142 00:09:55,554 --> 00:09:57,264 కనీసం మీ ఇద్దరూ క్షేమంగా ఇంటి లోపలికి వెళ్లేదాకా ఉండి వెళ్లమా? 143 00:09:57,264 --> 00:09:58,348 సరే. 144 00:10:05,439 --> 00:10:06,440 సరే. మేము లోపల అడగుపెట్టేశాం. 145 00:10:06,440 --> 00:10:09,234 - మేము లోపల ఓసారి తనిఖీ చేయమా? - నా ఇంట్లోకి మీరు రావడానికి వీల్లేదు. 146 00:10:09,234 --> 00:10:11,111 కానీ చెప్పిన పని చేశారని నా భర్తకు చెప్పుకోండి. 147 00:10:11,111 --> 00:10:13,280 - మేడమ్. - నేను 12 ఏళ్లు రెయిడర్ గా పని చేశా, 148 00:10:13,280 --> 00:10:15,908 ఆ తర్వాతే ఐటీకి వెళ్లాను. నా జాగ్రత్త నేను చూసుకోగలనులే. 149 00:10:15,908 --> 00:10:17,618 తెలుసు, మేడమ్. కానీ తనిఖీ చేసేస్తే మాకు కూడా... 150 00:10:17,618 --> 00:10:20,454 ఇక్కడికి నా పేరును అరుచుకుంటూ వచ్చి మీ ఇద్దరూ జనాలందరికీ మా గురించి తెలిసేలా చేశారు. 151 00:10:20,454 --> 00:10:22,247 నా భర్తకి అది నచ్చుతుంది అంటారా? 152 00:10:42,643 --> 00:10:45,187 సరే. సరే. పద. 153 00:10:50,901 --> 00:10:52,236 ఇక్కడ కూర్చో. 154 00:10:53,070 --> 00:10:54,530 అంతా ఓకేనా, అమ్మా? 155 00:10:55,781 --> 00:10:56,782 హా. 156 00:10:58,450 --> 00:11:00,994 హా, బంగారం. అంతా ఓకే. 157 00:11:02,120 --> 00:11:04,206 నువ్వు ఇక్కడే ఉండి, నీ హోమ్ వర్క్ చేసుకో. 158 00:11:04,706 --> 00:11:06,041 నేను స్నాక్స్ చేసుకొని వస్తా, సరేనా? 159 00:11:06,667 --> 00:11:08,043 - హా. - ఏమన్నావు? 160 00:11:08,544 --> 00:11:10,337 - సరే, అమ్మా. - సరే. 161 00:11:52,546 --> 00:11:55,132 నేను నిన్నేమీ చేయను, కానీ గత్యంతరం లేకపోతే ఆ పని చేసినా చేస్తాను. 162 00:13:13,460 --> 00:13:15,504 {\an8}హ్యూ హొవీ రచించిన సైలో అనే బుక్ సిరీస్ ఆధారంగా తెరకెక్కించబడింది 163 00:13:31,395 --> 00:13:32,729 {\an8}చాలా బాగుంది, బంగారం. 164 00:13:32,729 --> 00:13:33,897 {\an8}అమ్మ 165 00:13:33,897 --> 00:13:36,358 కాసేపు దాన్ని నీ దగ్గరే ఉంచుకో, సరేనా? 166 00:13:37,860 --> 00:13:38,861 అలాగే, మేడమ్. 167 00:13:39,820 --> 00:13:42,072 నేను తలుపు మూస్తున్నాను, కానీ భయపడకు, అంతా బాగానే ఉంది. 168 00:13:42,948 --> 00:13:45,158 నా సహోద్యోగితో కాస్త మాట్లాడాలి. 169 00:13:46,243 --> 00:13:47,244 అలాగే, మేడమ్. 170 00:14:01,550 --> 00:14:03,677 - దాన్ని ఎలా వాడాలో నీకు తెలుసా? - తెలీదు. 171 00:14:04,178 --> 00:14:06,180 ఇంత దగ్గర ఉంటే, వచ్చినా రాకపోయినా పెద్ద ఫరక్ పడదు అనుకుంటా. 172 00:14:06,180 --> 00:14:07,347 లోపల ఒక్క బుల్లెటే ఉంది. 173 00:14:07,347 --> 00:14:08,432 ఒక్కటి చాలు కదా? 174 00:14:09,391 --> 00:14:11,018 చూడు, నిన్ను ఏదో చేసేయాలని నేను ఇక్కడికి రాలేదు. 175 00:14:11,018 --> 00:14:12,853 - ఆ ముక్క ఇందాకే చెప్పావు. - మళ్లీ చెప్తున్నా. 176 00:14:15,939 --> 00:14:18,483 - ఇవి నావా? - హా. నీ భర్త నావి తీసేసుకున్నాడు. 177 00:14:20,194 --> 00:14:21,904 బాత్రూములో ఉన్న స్తంభానికి ఆ సంకెళ్లను వేసుకో. 178 00:14:21,904 --> 00:14:22,988 లేదు. 179 00:14:22,988 --> 00:14:26,033 చూడు. నేను కాలిస్తే, బుల్లెట్ నీకు తగిలినా, తగలకపోయినా, 180 00:14:26,033 --> 00:14:29,328 ఈ సంఘటన నీ కొడుకు మనస్సులో ముద్రపడిపోయి, జీవితాంతం పీడకలలని కలిగిస్తూనే ఉంటుంది. 181 00:14:29,328 --> 00:14:30,454 అలా జరగాలంటావా? 182 00:14:30,454 --> 00:14:34,249 నువ్వు, ఇంకా నా కొడుకు పడకగది తలుపు కనిపిస్తూ ఉండే చోటు ఏదైనా చెప్పు, అక్కడికే వెళ్తా నేను. 183 00:14:38,629 --> 00:14:40,214 వంట గదికి పద. వెంటనే. 184 00:15:31,974 --> 00:15:33,141 అంత అవసరమా? 185 00:15:33,141 --> 00:15:34,476 అసలు ఏమీ లేకుండానే నేను చాలా చేశా. 186 00:15:34,977 --> 00:15:37,145 నువ్వు అన్నదాన్ని బట్టి చూస్తే, నువ్వు కూడా అలా చేశావని తెలుస్తోంది. 187 00:15:45,195 --> 00:15:46,196 ఒప్పందం 188 00:15:50,033 --> 00:15:51,285 ఏం చేస్తున్నావు నువ్వు? 189 00:15:51,285 --> 00:15:53,662 బయటి హార్డ్ డ్రైవ్ ని స్కాన్ చేస్తోంది 190 00:16:05,090 --> 00:16:06,466 డెప్యూటీ, మీరు ఇక్కడికి రాకూడదు. 191 00:16:06,466 --> 00:16:08,969 కేవలం జ్యుడిషియల్ శాఖకు సంబంధించిన విచారణాధికారులే రావాలని జడ్జ్ ఆదేశం. 192 00:16:08,969 --> 00:16:11,889 ఆపద్ధర్మ షెరిఫ్ గా, బయటకు వెళ్తామని చెప్పినవాళ్ల విషయంలో 193 00:16:11,889 --> 00:16:14,683 విచారణ జరిపే బాధ్యత నాకు ఉంది. 194 00:16:14,683 --> 00:16:17,686 నన్ను దాటుకొని వెళ్లేవాళ్లని అరెస్ట్ చేయమనే ఆదేశాలు కూడా నాకు ఉన్నాయి. 195 00:16:22,524 --> 00:16:24,109 సర్, మీరు నను గుర్తుపట్టారో లేదో తెలీదు, 196 00:16:24,109 --> 00:16:26,612 కానీ కిందటేడాది ఒప్పందం గురించి మీరు నాకు క్లాస్ తీసుకున్నారు. 197 00:16:28,322 --> 00:16:30,240 - జీన్? - రాబిన్సన్. 198 00:16:30,908 --> 00:16:34,536 చూడండి, ఇదంతా నా చేతిలోనే కనక ఉండుంటే, నేను మిమ్మల్ని వెళ్లనిచ్చేదాన్నే, కానీ ప్రస్తుతం వెళ్లనివ్వలేను. 199 00:16:34,536 --> 00:16:37,831 నాకు మరో దారి లేదని మీకు అర్థమయ్యే ఉంటుంది. వాళ్లు చెప్పినట్టు నేను చేయాలి. 200 00:16:38,749 --> 00:16:42,377 - తనేమైనా చీటీ రాసి పెట్టిందా? - చీటీ ఏమీ లేదు. ఇల్లంతా గందరగోళంగా ఉంది. 201 00:16:46,590 --> 00:16:50,886 అంటే, తను బయటకు ఎందుకు వెళ్లాలని అందో నాకు తెలిస్తే, 202 00:16:51,553 --> 00:16:53,305 ప్రస్తుతం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చేమో అనే నా ఆశ. 203 00:16:54,973 --> 00:16:55,974 నాకు తెలీదు. 204 00:16:56,808 --> 00:16:57,976 కానీ మీరు ఇక బయలుదేరాలి, సర్. 205 00:17:07,736 --> 00:17:09,570 ఇంతకీ నీకు పీడకలలు తెప్పించే విషయం ఏంటి? 206 00:17:12,156 --> 00:17:14,576 నీకు కూడా పీడకలలు వస్తున్నాయి కాబట్టే ఇందాక అలా అన్నావు నువ్వు. 207 00:17:15,911 --> 00:17:17,329 ఒకప్పుడు రెయిడర్ గా పని చేశావు అన్నావు కదా. 208 00:17:18,914 --> 00:17:22,209 నీ కొడుక్కి ఇప్పుడు ఎంత వయస్సు ఉందో, నాకు కూడా ఇంచుమించుగా అంతే వయస్సు ఉన్నప్పుడు, 209 00:17:22,209 --> 00:17:23,961 నీలాంటి రెయిడర్లే మా తలుపును విరగ్గొట్టుకొని వచ్చారు. 210 00:17:23,961 --> 00:17:26,128 మా ఇంటిని, నా కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశారు. 211 00:17:27,047 --> 00:17:30,717 అది జ్యుడిషియల్ శాఖ వాళ్ల పనే. ఆ శాఖలోనే నువ్వు ఇదివరకు పని చేశావు, నీ భర్త ఇంకా చేస్తూనే ఉన్నాడు. 212 00:17:30,717 --> 00:17:32,469 నా భర్త సైలో మంచి కోసం పని చేస్తాడు. 213 00:17:32,469 --> 00:17:35,013 - సైలోకి మంచి అనే కాన్సెప్ట్ ని నమ్ముతున్నావా? - నమ్ముతున్నా. 214 00:17:35,013 --> 00:17:39,935 కానీ నీ కొడుకుతో పాటు నువ్వు ఉండే ఇంట్లోకి మాత్రం ఇద్దరు రెయిడర్లను రానివ్వలేదు కదా నువ్వు. 215 00:17:40,936 --> 00:17:42,688 పైగా వాళ్లని పంపింది నీ భర్తే. 216 00:17:43,188 --> 00:17:46,149 సైలోలో జరిగేవాటన్నింటినీ నా భర్త చూసుకోలేడు కదా. 217 00:17:46,149 --> 00:17:47,734 ఇంకా, చిన్నప్పుడు నీకు ఏం జరిగి ఉన్నా కానీ, 218 00:17:47,734 --> 00:17:49,862 దానికి బాధ్యత ఆయనది అస్సలు కానే కాదు. 219 00:17:49,862 --> 00:17:52,447 నీ భర్త ఎలాంటి పనులు చేశాడో నీకు అస్సలు తెలీనే తెలీదు. 220 00:17:52,447 --> 00:17:55,784 నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావని అతనికి తెలిస్తే ఏం అవుతుందనుకుంటున్నావు? 221 00:18:49,046 --> 00:18:50,047 రండి. 222 00:18:51,340 --> 00:18:55,761 జూలియా వాళ్ల నాన్నతో మాట్లాడాను. కింది అంతస్థుల్లో ఉండే మన జట్టు మెకానికల్ లో ఉండే తన మిత్రులతో మాట్లాడారు. 223 00:18:55,761 --> 00:18:56,887 తను ఎక్కడా లేదు. 224 00:18:57,387 --> 00:18:59,348 బృందాలను ఇంకెక్కడికైనా పంపించావా? 225 00:19:00,516 --> 00:19:02,142 ప్రస్తుతానికి ఆ ప్రదేశాలకే పంపాను. 226 00:19:03,393 --> 00:19:05,354 నికల్స్ నిన్న ఎక్కడెక్కడికి వెళ్లిందో వాచర్లు నోట్ చేసుకున్నారు. 227 00:19:05,354 --> 00:19:08,482 పదవ అంతస్థులో ఉన్న డిశ్పాచ్ విభాగానికి వెళ్లింది, అది తప్పితే అనుమానించాల్సిందేమీ పెద్దగా ఏమీ లేదు. 228 00:19:08,482 --> 00:19:10,734 ఒక సందేశాన్ని పంపడానికి ఒక పోర్టరును మాట్లాడింది. 229 00:19:10,734 --> 00:19:12,736 షెరిఫ్ డిపార్టుమెంటుకు సొంత పోర్టర్లు ఉన్నారు. 230 00:19:12,736 --> 00:19:15,322 హా, నాకు తెలుసు. దాని గురించి వాకబు చేయమని ఒక ఏజెంటును పంపా. 231 00:19:15,989 --> 00:19:18,992 అ సందేశాన్ని క్యాంటీన్ లో ఉండే ఒకరికి పంపింది. 232 00:19:19,660 --> 00:19:20,786 క్యాంటీన్ లో పని చేసే వ్యక్తికా? 233 00:19:20,786 --> 00:19:23,288 లేదు, ఊరికే అక్కడ కూర్చొని ఉన్నవాడికి. 234 00:19:24,289 --> 00:19:27,501 లూకస్ కైల్ కి. అతను ఐటీలో పని చేస్తాడు. 235 00:19:28,460 --> 00:19:29,753 ఆ సందేశం ఏంటో మాకు తెలీదు, 236 00:19:29,753 --> 00:19:32,256 కానీ ఆ సందేశం అందాక, మిస్టర్ కైల్ ఏం చేశాడో మాకు తెలుసు. 237 00:19:33,257 --> 00:19:34,716 నేరుగా నికల్స్ ఇంటికి వెళ్లాడు. 238 00:19:37,344 --> 00:19:38,428 నేర సంఘటనా స్థలం 239 00:19:38,428 --> 00:19:39,596 ప్రవేశించరాదు 240 00:19:39,596 --> 00:19:41,974 {\an8}జడ్జ్ మెడోస్ ఆదేశానుసారం 241 00:21:29,081 --> 00:21:30,332 కమాండ్ చెల్లదు 242 00:21:55,899 --> 00:21:58,193 లైబ్రరీ 243 00:22:01,280 --> 00:22:02,865 OPEN_D/DR: "లైబ్రరీ" 244 00:23:40,087 --> 00:23:43,465 జార్జియాలో అద్భుతమైన సాహసాలు పిల్లలకి ట్రావెల్ గైడ్ 245 00:23:48,220 --> 00:23:53,183 నువ్వు కుతూహలం ఉన్న వ్యక్తి అంటావా, మిస్టర్ కైల్? 246 00:23:55,227 --> 00:23:56,228 లేదు... 247 00:23:57,062 --> 00:24:00,816 అందరికీ ఎంత ఉందో, నాకూ అంతే ఉంది, సర్. 248 00:24:01,942 --> 00:24:07,447 కానీ, ప్రతిరోజు రాత్రి నువ్వు పైనున్న క్యాంటీన్ కి వెళ్లి, 249 00:24:07,447 --> 00:24:10,325 ఆకాశంలోని లైట్లను ట్రాక్ చేస్తావట. అది నిజమేనా? 250 00:24:10,993 --> 00:24:13,328 ఏదో సమయాన్ని గడపడానికి నేను పెంచుకొన్న హాబీ. 251 00:24:14,162 --> 00:24:19,168 నాలో కుతూహలం కాదు కానీ, విశ్లేషించే గుణం ఉందని అంటాను. 252 00:24:19,751 --> 00:24:20,752 విశ్లేషించే గుణమా? 253 00:24:22,671 --> 00:24:26,675 అందుకే నాకు ఐటీలో పని చేయడం ఇష్టం. 254 00:24:26,675 --> 00:24:29,386 ఇక్కడైతే, నాకు... 255 00:24:29,386 --> 00:24:33,182 అవేంటో నీకు తెలుసా? 256 00:24:34,558 --> 00:24:35,559 ఆ లైట్లు. 257 00:24:36,727 --> 00:24:37,978 తెలీదు, సర్. 258 00:24:37,978 --> 00:24:39,146 ఊహించి ఏమైనా చెప్పగలవా? 259 00:24:44,318 --> 00:24:45,777 మరి షెరిఫ్ నికల్స్ సంగతేంటి? 260 00:24:46,612 --> 00:24:48,780 ఆ లైట్లు ఏంటో తనకు ఏమైనా తెలుసా? 261 00:24:50,490 --> 00:24:53,577 లూకస్, నిన్న పోర్టర్ ద్వారా షెరిఫ్ నీకు ఒక సందేశం పంపినప్పుడు, 262 00:24:53,577 --> 00:24:57,789 నువ్వు నేరుగా తన ఇంటికి వెళ్లావు, అక్కడ ఆమెతో మాట్లాడావు. 263 00:24:58,290 --> 00:25:02,920 తను కుళాయి నుండి నీళ్లు ఆన్ చేసి ఉంచింది కాబట్టి, అది వినడం మాకు కష్టం అయింది. 264 00:25:02,920 --> 00:25:04,880 ఆ తర్వాత నికల్స్ అద్దాన్ని పగలగొట్టి, 265 00:25:05,547 --> 00:25:08,133 దాని వెనుక ఉన్న వాయు నాణ్యత మానిటర్ ని నాశనం చేసేసింది. 266 00:25:08,133 --> 00:25:09,843 అది నేరం. 267 00:25:11,220 --> 00:25:15,224 అది చాలదన్నట్టు, తను నీకు ఒక హార్డ్ డ్రైవ్ చూపించింది. 268 00:25:15,224 --> 00:25:16,683 అది కూడా చాలా గోప్యమైన హార్డ్ డ్రైవ్. 269 00:25:16,683 --> 00:25:18,977 అప్పుడు నువ్వు ఏం చేశావు? 270 00:25:21,438 --> 00:25:25,025 నేను... ఏం చేయలేదు. నేనేమీ చేయలేదు. 271 00:25:25,025 --> 00:25:26,109 అదే కదా. 272 00:25:27,569 --> 00:25:31,365 షెరిఫ్ నీకు చాలా గోప్యమైన, అత్యంత ప్రమాదకర స్థాయి పురాతన వస్తువును చూపించింది, 273 00:25:31,949 --> 00:25:33,951 కానీ నువ్వు ఎవరికీ చెప్పలేదు. 274 00:25:35,160 --> 00:25:39,164 జ్యుడిషియల్ శాఖ నుండి ఒక సెక్యూరిటీ బృందం తన ఇంటికి వచ్చింది కూడా, 275 00:25:39,957 --> 00:25:42,042 అప్పుడు వారిని హెచ్చరించే అవకాశం నీకు ఉండింది, 276 00:25:42,668 --> 00:25:45,420 కానీ నువ్వు చల్లగా జారుకున్నావు. 277 00:25:45,420 --> 00:25:48,423 అది అత్యంత ప్రమాదకర స్థాయి పురాతన వస్తువు అని నాకు తెలీదు, సర్. నాకు... 278 00:25:48,423 --> 00:25:51,468 నీకు విశ్లేషించే గుణం ఉంది కదా, నువ్వే చెప్పు. 279 00:25:52,344 --> 00:25:56,974 కాబట్టి, నువ్వు ఏమీ చేయని దానికి ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవలసి వస్తుందంటావు? 280 00:26:00,060 --> 00:26:01,603 సర్, పర్వవసానాలా? 281 00:26:01,603 --> 00:26:06,525 భలే వాడివే. నువ్వు తెలివైన వాడివి. అందుకే, ఐటీలో చోటు సంపాదించగలిగావు. 282 00:26:08,652 --> 00:26:13,031 అంటే, నేటి వరకు నిన్ను నేను ఎప్పుడూ చూడలేదు, 283 00:26:13,532 --> 00:26:16,118 కానీ నీ పనితీరుకు సంబంధించిన మెట్రిక్స్ నాకు బాగా తెలుసు, 284 00:26:16,118 --> 00:26:17,327 అవి ఆకాశాన్ని తాకుతున్నాయి. 285 00:26:18,704 --> 00:26:20,372 ఇప్పుడు పర్యవసానాల విషయానికి వద్దాం. 286 00:26:22,833 --> 00:26:26,712 చెత్తను ఏరే చోటికి బదిలీ చేయాలా? 287 00:26:28,213 --> 00:26:29,339 గనులకు? 288 00:26:29,339 --> 00:26:32,467 నీ మోసం చాలా పెద్దది కాబట్టి, 289 00:26:32,467 --> 00:26:36,430 బహుశా శుభ్రం చేయడానికి బయట పంపడమే తగినది. 290 00:26:36,430 --> 00:26:38,265 మిస్టర్ హోలండ్, నా మాట వినండి, నేను... 291 00:26:38,265 --> 00:26:43,103 పదివేల మంది తోటి పౌరుల భవిత నీ విచక్షణపై ఆధారపడి ఉంది, 292 00:26:44,438 --> 00:26:46,732 కానీ నువ్వు పట్టించుకోలేదు. 293 00:26:46,732 --> 00:26:47,816 ఎందుకు? 294 00:26:48,817 --> 00:26:52,696 తనపై... ఇష్టం వల్లనా? 295 00:26:57,743 --> 00:27:01,538 నీకు మరో దారి ఉన్నట్టు నాకు అనిపించట్లేదు... 296 00:27:04,625 --> 00:27:08,253 తన ఆచూకీ కనిపెట్టడంలో నువ్వు మాకు సాయపడితే తప్ప. 297 00:27:08,253 --> 00:27:11,465 తను ఎక్కడ ఉందో నాకు అస్సలు తెలీనే తెలీదు. 298 00:27:11,465 --> 00:27:14,801 తను నిన్ను ఏం అడిగింది? 299 00:27:15,427 --> 00:27:18,639 హార్డ్ డ్రైవ్ విషయంలో సాయం అడిగిందంతే, కానీ నేనేం సాయపడలేదు. 300 00:27:18,639 --> 00:27:21,850 ఆ హార్డ్ డ్రైవ్ గురించి నాకు వివరంగా చెప్పు. 301 00:27:21,850 --> 00:27:24,311 - అది పాతది... - ఇంకా? 302 00:27:24,311 --> 00:27:25,854 దానికి బాగా సొట్టలు ఉన్నాయి. అది... 303 00:27:25,854 --> 00:27:27,231 సీరియల్ నంబర్ ఏదైనా ఉందా? 304 00:27:27,231 --> 00:27:29,233 - దాన్ని అంత క్షుణ్ణంగా చూడలేదు. - అబద్ధం! 305 00:27:29,233 --> 00:27:31,693 అబద్ధం చెప్తున్నావు నువ్వు. చూసింది చెప్పు! 306 00:27:31,693 --> 00:27:35,781 దాని మీద ఒక నంబర్ ఉంది. 307 00:27:37,324 --> 00:27:39,701 సీరియల్ నంబర్ కాదు, కానీ... 308 00:27:39,701 --> 00:27:41,203 హా. ఏ నంబర్? 309 00:27:41,870 --> 00:27:43,956 అది18. 310 00:27:50,045 --> 00:27:52,339 ఇతడిని ఎక్కడైనా ఉంచండి. ఎవరితో మాట్లాడనివ్వవద్దు. 311 00:27:53,215 --> 00:27:54,758 - ఏమైంది? - నాతో రా. 312 00:28:11,525 --> 00:28:13,402 ఒక హార్డ్ డ్రైవ్ కోసం సిస్టమ్స్ అన్నీ స్కాన్ చేయండి. 313 00:28:13,402 --> 00:28:14,695 సీరియల్ నంబర్ వచ్చేసి, 18. 314 00:28:14,695 --> 00:28:17,155 సర్, సీరియల్ నంబర్లంటే తొమ్మిది అంకెలు ఉండాలి. 315 00:28:17,155 --> 00:28:21,159 దీనికి రెండే ఉన్నాయి, ఒకటి, ఇంకోటి ఎనిమిది, పద్దెనిమిదని కూడా అంటారు. దాని కోసం వెతకండి! 316 00:29:04,203 --> 00:29:05,495 బాగానే ఉన్నావా? 317 00:29:05,996 --> 00:29:09,583 నా పదవికి నా తర్వాతి అభ్యర్థిని నియమించడంలో నేను నిర్లక్ష్యంగా వ్యవహరించా. 318 00:29:11,502 --> 00:29:14,213 ఆ అభ్యర్థివి నువ్వే కావాలని నీ అభిమతమని నాకు తెలుసు, రాబర్ట్, 319 00:29:14,213 --> 00:29:19,301 కానీ, ఇందాక, నీ భార్య నీ పిల్లాడిని స్కూలు నుండి ఇంటికి తీసుకువచ్చేటప్పుడు, 320 00:29:19,301 --> 00:29:22,513 వాళ్లకి తోడుగా ఇద్దరు ఏజెంట్లను పంపమని ఆముండ్సెన్ కి చెప్పావు. 321 00:29:24,348 --> 00:29:27,017 మనం అంతరించిపోయే దశలో ఉన్నాం, 322 00:29:27,601 --> 00:29:30,979 కానీ నువ్వు సైలో కన్నా నీ కుటుంబం బాగుకే ప్రాధాన్యత ఇచ్చావు. 323 00:29:30,979 --> 00:29:34,191 ఎవరైనా అదే చేస్తారని అనుకుంటా. 324 00:29:37,236 --> 00:29:40,739 కానీ నిన్ను అభ్యర్థిగా నియమిస్తే, అది నీకు మేలు చేస్తుందా, నీ పెళ్ళాం పిల్లలకి మేలు చేస్తుందా, 325 00:29:40,739 --> 00:29:47,037 లేక సైలోకి మేలు చేస్తుందా అనేది నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. 326 00:29:47,746 --> 00:29:48,914 దొరికింది. 327 00:29:49,414 --> 00:29:52,501 డ్రైవ్ 17వ అంతస్థులో ఉండే ఒక ఇంట్లోని కంప్యూటరుకు కనెక్ అయ్యుంది. 328 00:29:52,501 --> 00:29:56,213 - పదిహేడవ అంతస్థా? - అవును, సర్. ఇంటి నంబరు, 114. 329 00:29:57,256 --> 00:29:59,007 ఓరి నీ దుంపదెగ. 330 00:29:59,800 --> 00:30:02,052 పదిహేడవ అంతస్థు దాక మెట్ల మీద ఎవరూ లేకుండా చేయండి! 331 00:30:02,052 --> 00:30:04,972 ఆ అంతస్థుకు పైన, కింద అంతస్థుల్లో ఉన్న రెయిడర్లందరినీ రమ్మనండి. 332 00:30:16,400 --> 00:30:18,485 ఇక్కడి నుండి ప్రారంభించండి 333 00:30:23,824 --> 00:30:25,450 రండి. నాతో రండి! 334 00:30:31,540 --> 00:30:33,125 - హేయ్, జూల్స్. - అయ్య బాబోయ్! 335 00:30:33,125 --> 00:30:37,129 భలే విచిత్రంగా ఉంది కదా? ఇది వీడియో అన్నమాట. 336 00:30:38,088 --> 00:30:40,299 సైలో లేని కాలంలో దీన్ని అలాగే పిలిచేవారు. 337 00:30:41,133 --> 00:30:44,678 నాకు దొరికిన ఒక పాత కెమెరా సాయంతో నేను దీన్ని చేస్తున్నా. 338 00:30:45,929 --> 00:30:49,808 అది దాదాపుగా పాడు అయిపోయి ఉంది, కానీ నేను మేధావిని కాబట్టి, దాన్ని బాగు చేసేశా. 339 00:30:51,018 --> 00:30:53,645 దీన్ని నువ్వు చూసేటప్పుడు, నాకు నీ పక్కనే కూర్చొని, నీ హావభావాలని చూడాలని 340 00:30:53,645 --> 00:30:55,689 చాలా ఆశగా ఉంది. కానీ అలా కాకుండా, 341 00:30:55,689 --> 00:30:57,441 నేను లేకుండా నువ్వు దీన్ని చూస్తున్నావంటే... 342 00:30:57,941 --> 00:31:02,529 అంటే, ముందుగా నేను వదిలి వెళ్లిన ఆధారాలన్నింటినీ నువ్వు కనిపెట్టేశావని అర్థం చేసుకోవచ్చు. 343 00:31:03,488 --> 00:31:06,200 కానీ నువ్వు దీన్ని ఒంటరిగా చూస్తున్నావంటే, 344 00:31:06,200 --> 00:31:08,827 నా దగ్గర హార్డ్ డ్రైవ్ ఉందని జ్యుడిషియల్ వాళ్లకి తెలిసిపోయి ఉంటుంది, 345 00:31:09,536 --> 00:31:12,372 నేను అనుకున్న విధంగా పరిస్థితులు జరిగి ఉండకపోవచ్చు, ఇది కూడా కారణం కావచ్చు. 346 00:31:14,458 --> 00:31:19,463 నిన్ను ప్రమాదంలో పెట్టాలన్నది నా ఉద్దేశం కానే కాదని తెలుసుకో. 347 00:31:20,756 --> 00:31:25,511 కానీ, జూల్స్, ఈ డ్రైవ్ లో చాలా సమాచారం ఉంది, అది జనాలందరూ చూడాలి. 348 00:31:26,053 --> 00:31:27,221 అదే నిజం. 349 00:31:28,096 --> 00:31:28,931 ఇక ఆపు. 350 00:31:31,058 --> 00:31:32,100 ఆగు. 351 00:31:32,100 --> 00:31:34,436 నీకు ఇంకో విషయం కూడా తెలియాలి... 352 00:31:34,436 --> 00:31:37,064 ఆ డ్రైవ్ ని కనెక్ట్ చేసిన మరుక్షణం, నువ్వు ఇక్కడ ఉన్నావని వాళ్లకి తెలిసిపోయుంటుంది. 353 00:31:37,064 --> 00:31:42,110 వెంటనే ఇక్కడి నుండి పారిపో, ఇక్కడే దాన్ని చూస్తూ ఉన్నావంటే నువ్వు చావడం ఖాయం. 354 00:31:46,698 --> 00:31:48,867 - పదండి. - రండి! 355 00:31:54,998 --> 00:31:58,001 అయ్యో. అయ్యయ్యో. 356 00:31:58,001 --> 00:31:59,711 సందుల్లో ఉన్న కెమెరాలు కూడా డిజేబుల్ అయిపోతున్నాయి. 357 00:32:21,400 --> 00:32:22,526 ఆగండి. 358 00:32:37,332 --> 00:32:40,169 హేయ్, నువ్వు బాగానే ఉన్నావా? ఏమీ కాలేదు కదా? 359 00:32:41,086 --> 00:32:42,379 ఆంథనీ, నీకు ఏమీ కాలేదు కదా? 360 00:32:49,928 --> 00:32:51,513 తను ఎలా తప్పించుకోగలుగుతోంది? 361 00:33:05,611 --> 00:33:06,820 తర్వాతివారు రావాలి. 362 00:33:08,071 --> 00:33:11,783 - ప్రయాణ ఆంక్షలు అమలులో ఉన్నాయి. - హా, నేను ఐటీలో పని చేస్తున్నా. 363 00:33:12,534 --> 00:33:14,661 ఇవాళ ఐటీ పని ప్రయాణించదగ్గ ముఖ్యమైన పని ఎలా అవుతుంది? 364 00:33:14,661 --> 00:33:17,122 నాకు ముఖ్యమైనదేమీ కాదు, నా బాసుకే ముఖ్యమైనది. 365 00:33:20,918 --> 00:33:22,127 థ్యాంక్యూ. 366 00:33:36,058 --> 00:33:37,726 - హేయ్. - ఇది ముఖ్యమైన విషయం కాకపోతే అయిపోతావు, పాట్రిక్. 367 00:33:37,726 --> 00:33:39,978 దారి పొడవునా ఉన్న చెక్ పాయింట్లలో అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చా. 368 00:33:41,230 --> 00:33:42,356 ముఖ్యమైనదే కాకపోతే నీకు సందేశం పంపడానికి 369 00:33:42,356 --> 00:33:45,025 పది క్రెడిట్లు ఖర్చు పెడతానా? లోపలికి రావయ్యా. 370 00:33:46,193 --> 00:33:47,194 పద. 371 00:33:48,028 --> 00:33:51,990 నా తొక్కలో బాస్ కి, వారాంతాలు పని చేస్తానని మాటిచ్చా... 372 00:33:55,827 --> 00:33:57,204 పాట్రిక్, ఇక్కడ షెరిఫ్ ఉందేంటి? 373 00:33:58,705 --> 00:34:02,501 - ఈపాటికి తను మాజీ షెరిఫ్ అయిపోయుంటుందిలే. - అసలైన ప్రశ్న అడుగుతా, నన్నిక్కడికి ఎందుకు రమ్మన్నావు? 374 00:34:02,501 --> 00:34:05,420 సైలోలోని సెక్యూరిటీ నెట్వర్క్ ని హ్యాక్ చేసే, అలాగే మార్కెట్ నుండి కొట్టేసిన వస్తువులని 375 00:34:05,420 --> 00:34:08,130 అమ్మేసే ముఠాలో నువ్వు కూడా భాగం కాబట్టి. 376 00:34:09,591 --> 00:34:12,886 - ఒరేయ్ నమ్మకద్రోహి! - హేయ్, నిన్ను మించినోడు ఎవరూ లేరనే నేను చెప్పా. 377 00:34:12,886 --> 00:34:14,679 - పోలీసుకి సాయం చేస్తున్నావే? - అతని ప్రాణం కాపాడా కనుక. 378 00:34:14,679 --> 00:34:18,350 తను అలాగే అనుకుంటదిలే, కానీ నిజానికి, నేను ఈ పనిని ఆ చేతి గడియారం కోసం చేస్తున్నా. 379 00:34:18,350 --> 00:34:19,976 నువ్వు ఒక పని చేసి పెట్టాలి. 380 00:34:21,353 --> 00:34:23,397 - నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఇంకో చేతి గడియారం ఉందా? - లేదు. 381 00:34:23,397 --> 00:34:26,233 - అయితే తూర్పు తిరిగి దండం పెట్టుకో. - నువ్వు చేసి తీరుతావు. 382 00:34:31,154 --> 00:34:35,117 - బాబోయ్. జార్జ్ విల్కిన్స్. - హా. 383 00:35:32,508 --> 00:35:34,301 ఒక ఫైల్ ఉంది, దాన్ని నేను పూర్తిగా చూడాలి. 384 00:35:34,927 --> 00:35:37,679 - దానికి నాతో అవసరం ఏంటి? - దీన్ని తెరవడానికి సిస్ ఆప్ ప్రామాణీకరణ ఉన్న కంప్యూటర్ కావాలి, 385 00:35:37,679 --> 00:35:40,224 - దాన్ని నేరస్థులకి ఇవ్వరు కదా... - వావ్. 386 00:35:40,224 --> 00:35:42,476 అంత సులభం కాదు, కానీ నేను లాగించేయగలను. 387 00:35:43,060 --> 00:35:45,479 వాళ్లు ఆ డ్రైవ్ కోసమే వెతుకుతున్నారు, కాబట్టి నువ్వు కనెక్ట్ చేయగానే, 388 00:35:45,479 --> 00:35:47,189 వాళ్లు ఇక్కడ వాలిపోతారు. 389 00:35:47,189 --> 00:35:51,318 - అది ఇంకాస్త కష్టం కానీ చేసేయవచ్చు. - ఇదిగో. 390 00:35:51,944 --> 00:35:54,821 ఇది సైలోలోని వేరే చోట కనెక్ట్ అయినట్టుగా వాళ్లకి కనిపించేలా చేయగలను. 391 00:35:54,821 --> 00:35:56,949 రెయిడర్లను ఎక్కడికి పంపితే బాగుంటుంది అంటారు? 392 00:35:56,949 --> 00:35:59,409 మాజీ లవర్? బాస్? 393 00:35:59,409 --> 00:36:01,078 తొంభై ఎనిమిదవ అంతస్థులో ఒక వెధవ ఉన్నాడుగా! 394 00:36:01,745 --> 00:36:03,580 నకిలీ వస్తువులు అమ్ముతున్నావని నిన్ను పట్టించినోడా? 395 00:36:04,248 --> 00:36:05,249 సరే. 396 00:36:08,168 --> 00:36:11,171 ఈ డ్రైవ్ ని హ్యాక్ చేద్దామని చాలా ఏళ్లు పని చేశా, చివరికి రెజీనాకి అమ్మేశాను. 397 00:36:11,171 --> 00:36:13,757 తను దీన్ని అడిగినప్పుడు, అది నిరుపయోగంగానే ఉండింది. 398 00:36:13,757 --> 00:36:17,094 ఆ తర్వాత తను దీన్ని జార్జ్ కి ఇచ్చింది. ఇదంతా హాల్స్టన్ భార్య చేసిందా? 399 00:36:17,094 --> 00:36:18,512 అవును. 400 00:36:18,512 --> 00:36:20,931 డేటా రికవరీ. ఇప్పుడు అర్థమవుతోంది శుభ్రపరచడానికి తను ఎందుకు బయటకు వెళ్లిందో! 401 00:36:22,057 --> 00:36:25,644 తను డైరెక్టరీ సమస్యను పరిష్కరించగలిగింది. ఆ పని జార్జ్ చేయలేకపోయాడు. 402 00:36:30,107 --> 00:36:34,611 వావ్. ఇందులో ఫైళ్లు వేలాది సంఖ్యలో ఉన్నాయి. 403 00:36:34,611 --> 00:36:36,613 ఏ ఫైలుతో మొదలుపెట్టాలో ఎలా తెలుస్తుంది? 404 00:36:37,990 --> 00:36:39,616 దీనితో మొదలుపెట్టు. 405 00:36:40,742 --> 00:36:42,661 హా, బతికించావుపో. 406 00:36:46,790 --> 00:36:52,421 హేయ్, జూల్స్. భలే విచిత్రంగా ఉంది కదా? ఇది వీడియో అన్నమాట. 407 00:36:53,005 --> 00:36:54,715 ఓరి నాయనోయ్! 408 00:37:14,693 --> 00:37:17,112 దొరికింది. అది 98వ అంతస్థులో ఉంది. 409 00:37:17,112 --> 00:37:20,157 తను ఇందాకే 17వ అంతస్థులో ఉండింది. ఇంత వేగంగా 98వ అంతస్థుకు ఎలా వెళ్లిపోయింది? 410 00:37:21,074 --> 00:37:25,871 ఇదే నిజం. నేను నిజాయితీగా చెప్తున్నా కాబట్టి, 411 00:37:25,871 --> 00:37:29,458 నీకు ఒక విషయం చెప్పాలి, నేను మెకానికల్ కి కావాలని బదిలీ చేయించుకున్నా, 412 00:37:29,458 --> 00:37:32,711 నాకు గైడ్ గా ఉండటానికి ఇక్కడి వాళ్లు ఎవరైనా దొరుకుతారేమోనని. 413 00:37:32,711 --> 00:37:38,675 ఇక్కడ అన్నీ తెలిసినదానివి నువ్వే అని గ్రహించడానికి నాకు ఎక్కువ సమయమేమీ పట్టలేదు. 414 00:37:40,135 --> 00:37:44,723 వాస్తవానికి నా ప్లాన్ ఏంటంటే, నీ నుండి మొత్తం జ్ఞానాన్ని సంపాదించేసి, 415 00:37:44,723 --> 00:37:46,808 నిన్ను వదిలేద్దాం అనుకున్నా. 416 00:37:47,851 --> 00:37:50,187 కానీ ఇంతలోనే ఒక తొక్కలో పని జరిగిపోయింది. 417 00:37:50,187 --> 00:37:53,732 నేను నీతో ప్రేమలో పడిపోయా. 418 00:37:57,903 --> 00:37:59,279 ఏదేమైనా... 419 00:38:01,615 --> 00:38:03,659 నీ తర్వాతి అభ్యర్థిగా కూపర్ నియమింపబడ్డాడని ఇవాళ జరుగుతున్న పార్టీలో 420 00:38:03,659 --> 00:38:07,246 నేను వెతుకుతున్న ద్వారం నాకు కనిపించిందని నీకు చెప్పాలనుకుంటున్నా. 421 00:38:07,246 --> 00:38:12,000 అది చాలా పెద్దది. 15 అడుగులు ఉంటుంది. లోహపుది అన్నమాట. 422 00:38:12,000 --> 00:38:14,127 నేను దాన్ని తెరవలేకపోయాను. నువ్వు తెరవగలవేమో. 423 00:38:15,587 --> 00:38:18,799 అంత నీరు ఉన్నా నేను ఎలా వెళ్లానా అని నువ్వు ఆశ్చర్యపోతుంటావేమో. 424 00:38:18,799 --> 00:38:22,386 కానీ, అదంత ముఖ్యమైన విషయం కాదని తేలింది. 425 00:38:22,386 --> 00:38:27,015 ఏదేమైనా, ముఖ్యమైన విషయం ఏంటంటే జూల్స్, తలుపు నీటి అడుగు భాగాన ఉంది. 426 00:38:27,891 --> 00:38:29,643 నువ్వు దాన్ని కనిపెట్టాలి. 427 00:38:46,285 --> 00:38:48,579 పితామహులకు, ఇంకా సైలో పౌరులకు మధ్య జరిగిన ఒప్పందం 428 00:39:05,095 --> 00:39:05,929 నేను... 429 00:39:06,430 --> 00:39:10,684 నేను ఎక్కువ కాలం ప్రాణాలతో ఉంటానో లేదో తెలీదు, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను, 430 00:39:11,768 --> 00:39:16,565 కానీ శుభ్రం చేయడానికి ఆలిసన్ బెకర్ బయటకు ఎందుకు వెళ్లిందో జనాలకు తెలియాలి. 431 00:39:17,065 --> 00:39:19,151 తను బయటకు వెళ్తానని చెప్పినప్పుడు, తనేం అందో గుర్తుందా? 432 00:39:19,735 --> 00:39:25,073 ఇందులో, "జేన్ కార్మడీ శుభ్రం చేసినప్పటి వీడియో" అనే పేరుతో ఉన్న ఫైల్ కోసం చూడు. 433 00:39:25,908 --> 00:39:27,284 అది చూశాక, నీకే అర్థం అవుతుంది. 434 00:39:27,284 --> 00:39:29,828 ఇక్కడికి నేను ఇంకా ముందు వచ్చుంటే బాగుండేది. 435 00:39:30,412 --> 00:39:35,167 నువ్వు రాకపోవడం మంచిదే అయింది. తనని నేనే పంపించేశాను, రాబ్. 436 00:39:35,167 --> 00:39:38,086 ఏంటి? ఎందుకలా చేశావు? 437 00:39:38,086 --> 00:39:39,630 - చెప్పేది విను. - ఏంటి? 438 00:39:39,630 --> 00:39:42,299 తను నీ కళ్ల ముందే ఉండింది, కానీ నువ్వు తనని పంపేశావా? 439 00:39:42,299 --> 00:39:45,385 నువ్వు సాయుధులైన రెయిడర్లను వేసుకొని ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. 440 00:39:45,385 --> 00:39:48,805 - లేదు, వాళ్లకి కాల్చవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చా. - నేను కూడా ఒకప్పుడు అలాంటి ఆదేశాలే విన్నా. 441 00:39:49,389 --> 00:39:50,933 ఏం జరగగలదో నాకు తెలుసు. 442 00:39:55,312 --> 00:40:00,651 మనది ఒకే లక్ష్యం, ఒకే కాంక్ష, దాని నుండి మనం పక్కదారి పట్టకూడదు. 443 00:40:02,736 --> 00:40:04,530 - ఏంటి? - బెర్నార్డ్... 444 00:40:05,197 --> 00:40:08,033 నిన్ను, ఆంథనీని ఇంటికి తీసుకురావడానికి నేను ఏజెంట్లని పంపించానని అతనికి తెలిసిపోయింది, 445 00:40:08,033 --> 00:40:11,078 ఇప్పడు అతని తర్వాత ఆ పదవికి నేను అర్హుడిని కాదేమో అన్న ఆలోచనలో అతను పడిపోయాడు. 446 00:40:16,124 --> 00:40:18,502 అతను అన్నది అన్నట్టుగా చెప్పు, రాబ్. 447 00:40:18,502 --> 00:40:23,340 ఇప్పుడు చెప్పలేను. నేను బయలుదేరాలి. 448 00:40:23,966 --> 00:40:25,092 నాన్నా. 449 00:40:27,386 --> 00:40:29,513 ఆంథనీ బంగారం, గదిలోనే ఉండమని చెప్పా కదా. 450 00:40:29,513 --> 00:40:33,058 ఇక నుండి ఏమీ కాదు, బాబూ. నేను మాటిస్తున్నా. 451 00:40:33,058 --> 00:40:35,394 నాన్న నీకేమీ కానివ్వడు. 452 00:40:35,394 --> 00:40:37,437 మీ నాన్న మనకి రక్షగా ఉండాలనుకుంటున్నావు కదా? 453 00:40:39,147 --> 00:40:43,151 నేను కూడా అదే అనుకుంటున్నా. అలా చేయాలంటే, మనం ఆయన్ని పంపించేయాలి. 454 00:40:43,151 --> 00:40:45,988 ఆ మహిళని శుభ్రం చేయడానికి బయటకు పంపిస్తావా? 455 00:40:45,988 --> 00:40:48,156 - ఆ సంగతి చూస్తాంలే. - పంపించేయ్. 456 00:40:49,157 --> 00:40:51,952 తను మళ్లీ ఇక్కడికి రాకూడదు. 457 00:40:57,624 --> 00:41:01,420 నేను ఈ డ్రైవ్ ని దాచిపెట్టి, ఆ తర్వాత పైకి వస్తా. 458 00:41:01,420 --> 00:41:03,964 వెళ్లే ముందు ఇంకో విషయం చెప్తాను, 459 00:41:05,215 --> 00:41:08,635 ఈ తొక్కలో చోటులో నీ మనస్సు దోచుకున్న అదృష్టబాలుడిని 460 00:41:08,635 --> 00:41:11,180 నేను అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 461 00:41:13,807 --> 00:41:19,271 కాబట్టి, ఇందాక నేను చెప్పింది నీకు స్పష్టంగా అర్థం కాకపోతే, మళ్లీ చెప్తున్నా విను, ఐ లవ్ యూ, జూలియా నికల్స్. 462 00:41:20,814 --> 00:41:21,940 ఐ లవ్ యూ. 463 00:41:35,537 --> 00:41:38,498 - హేయ్, కమీల్ ఎలా ఉంది? నీ బుడ్డోడు ఎలా ఉన్నాడు? - ఇద్దరూ బాగా భయపడ్డారు. 464 00:41:40,542 --> 00:41:42,711 డ్రైవ్ 98వ అంతస్థులో ఉందని విన్నాను. 465 00:41:42,711 --> 00:41:46,173 అక్కడ లేదులే. తను ఎవరి సాయంతోనో తప్పు అడ్రస్ కి లింక్ అయ్యేలా చేసింది. 466 00:41:46,757 --> 00:41:51,762 వాళ్లు తోపులే అయ్యుండవచ్చు, కానీ నా అంత కాదు. మనం దాని ఆచూకీని కనిపెడతాం, తనని పట్టుకుంటాం. 467 00:42:10,989 --> 00:42:13,700 జేన్ కార్మడీ శుభ్రం చేసినప్పటి వీడియో సెప్టెంబర్ 13, 97వ సైలో ఏడాది 468 00:42:14,993 --> 00:42:16,286 ఓరి దేవుడా... 469 00:42:18,038 --> 00:42:21,750 - ఇక్కడ చాలా... నాకు... - మిత్రులారా, మీరు దీన్ని చూడాలి. 470 00:42:22,417 --> 00:42:25,963 చాలా అందంగా ఉంది. ఇక్కడ చాలా అందంగా ఉంది. 471 00:42:26,463 --> 00:42:29,758 నా మాటలు ఎవరికైనా వినిపిస్తున్నాయా? ఎవరికైనా నా మాటలు వినిపిస్తున్నాయా? 472 00:42:30,926 --> 00:42:33,387 క్యాంటీనులో ఉండే డిస్ ప్లే... 473 00:42:34,054 --> 00:42:37,474 జనాలకు తెలియాలి. వాళ్లు కళ్ళారా చూడాలి. 474 00:42:37,474 --> 00:42:39,142 ఆలిసన్ చెప్పింది నిజమే. 475 00:42:40,394 --> 00:42:41,937 డిస్ ప్లే మనకి చూపించేదంతా అబద్ధం. 476 00:43:40,621 --> 00:43:42,623 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్