1 00:00:27,236 --> 00:00:28,319 బతికే ఉందా? 2 00:00:28,320 --> 00:00:31,365 అది పక్కాగా తెలీదు, 3 00:00:31,865 --> 00:00:35,576 కానీ బెర్నార్డ్ షాడో అని చెప్పుకుంటూ పై అంతస్థులకు చెందిన వాడొకడు 4 00:00:35,577 --> 00:00:38,330 ఇక్కడికి వచ్చి, నాతో... 5 00:00:39,373 --> 00:00:41,582 జూల్స్ ని చివరిసారి చూసినప్పుడు తను బతికే ఉందని చెప్పాడు. 6 00:00:41,583 --> 00:00:42,709 ఎక్కడ? 7 00:00:43,752 --> 00:00:45,503 - బయటనా? - తెలీదు. 8 00:00:45,504 --> 00:00:46,922 కానీ అది మాకు ఆశనిస్తోంది. 9 00:00:48,340 --> 00:00:49,883 అది మీరు కోల్పోయారని కాదు అనుకోండి. 10 00:00:51,134 --> 00:00:54,429 జూలియా బతికే ఉందని చాలా మంది ఇక్కడికి వచ్చి చెప్పారు. 11 00:00:55,764 --> 00:00:57,474 మెట్లపై అదే నినాదాలు చేస్తున్నారు, 12 00:00:58,016 --> 00:00:59,518 గోడలపై రాస్తున్నారు... 13 00:01:01,687 --> 00:01:03,981 కానీ మీరు చెప్పాకే నాకు నమ్మకం కుదురుతోంది. 14 00:01:10,988 --> 00:01:13,030 మన దగ్గర గ్లవ్స్ అయిపోతున్నాయి. అది చెప్పానా? 15 00:01:13,031 --> 00:01:17,451 సిబ్బంది, తక్కువగా ఉన్నారు. అంతగా నిద్రపోలేదు నేను, ఇంకా... 16 00:01:17,452 --> 00:01:19,788 డాక్టర్ నికల్స్, మాకు మీతో అత్యవసర పని ఉంది. 17 00:01:22,416 --> 00:01:26,627 బారికేడ్ కి కింది పక్క ఉండే ప్రతి వ్యక్తికీ వైద్య సేవలు అందిస్తున్నాను, 18 00:01:26,628 --> 00:01:28,297 అది కూడా తిరుగుబాటు సమయంలో. 19 00:01:29,381 --> 00:01:31,383 దాని కన్నా అత్యవసరమైనది ఇంకేముంటుంది? 20 00:01:34,011 --> 00:01:35,095 యుద్ధం. 21 00:01:48,066 --> 00:01:49,735 సరే మరి. తీసేసుకున్నా. 22 00:01:51,320 --> 00:01:52,446 వెళదాం పదండి. 23 00:01:54,281 --> 00:01:56,033 - ఇది నా లంచ్ బాక్స్. - జిమ్మీ. 24 00:01:56,533 --> 00:01:57,576 ఏంటి? 25 00:01:58,076 --> 00:01:59,411 - అంతా ఓకేనా? - హా. 26 00:02:00,204 --> 00:02:02,372 ఇక్కడికి వచ్చి చాలా కాలమైంది, అంతే. 27 00:02:03,415 --> 00:02:06,835 నేను చివరిసారి మా అమ్మ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నా. 28 00:02:12,299 --> 00:02:13,759 ఇది ఇక్కడ ఉండాలి. 29 00:02:18,805 --> 00:02:20,182 నాకు గుర్తుంది. 30 00:02:21,725 --> 00:02:23,185 వారు అక్కడ... 31 00:02:26,480 --> 00:02:27,481 నిలబడి ఉన్నారు. 32 00:02:40,869 --> 00:02:42,371 అప్పుడు నా కంటే చిన్న వాళ్ళు. 33 00:02:44,081 --> 00:02:45,791 అంటే, ఇప్పుడు నా వయస్సుతో పోలిస్తే అన్నమాట. 34 00:02:50,462 --> 00:02:52,214 నేను చాలా పెద్ద వాడిని అయిపోయా. 35 00:02:56,426 --> 00:02:57,678 చాలా కాలమైపోయింది. 36 00:03:04,768 --> 00:03:10,691 మా అమ్మ, అది కూడా మామూలు రోజే అన్నట్టు, నా కుర్చీలో కూర్చొనే... 37 00:03:12,109 --> 00:03:14,486 కూర్చొనే...అన్నం తినమంది. 38 00:03:18,490 --> 00:03:19,867 వాళ్లకి నువ్వు ఒక్కడివే కొడుకువా? 39 00:03:22,244 --> 00:03:24,162 అంటే, తోబుట్టువులు ఎవరూ లేరా? 40 00:03:24,872 --> 00:03:26,956 - లేరు. - ఇంకా సూట్లు ఉన్నాయా? 41 00:03:26,957 --> 00:03:29,667 నీ చిన్నప్పటి సూట్ ఏమైనా ఉంటే, ఇప్పుడు నాకది సరిపోతుందేమో? 42 00:03:29,668 --> 00:03:33,046 లేదు, నా సూట్ ని నేనెప్పుడూ చూడలేదు, అది మా నాన్న సూట్, 43 00:03:33,630 --> 00:03:37,383 అమ్మ ఒకటి చేయించుకుంది, కానీ అది ఎక్కడా కనిపించట్లేదు. 44 00:03:37,384 --> 00:03:38,510 జిమ్మీ. 45 00:03:39,261 --> 00:03:40,595 మనం వెళ్ళాలి. 46 00:03:40,596 --> 00:03:45,308 ఇక్కడ నేను... నేను ఇంకాసేపు ఉండి రావచ్చా? 47 00:03:45,309 --> 00:03:46,685 కొంచెం సేపే, ఓకేనా? 48 00:03:48,937 --> 00:03:50,189 కానీ నేను త్వరలోనే వెళ్ళిపోతా. 49 00:03:50,689 --> 00:03:51,899 హా, నాకు తెలుసు. 50 00:04:25,974 --> 00:04:28,185 "రక్షణ చర్య." 51 00:04:31,980 --> 00:04:34,106 - ఎంత దూరం నడవాల్సి ఉంటుంది? - మొదటి అడుగు పడే లోపే 52 00:04:34,107 --> 00:04:36,108 - వాయువు మన పని పట్టేస్తుంది... - హా, తెలుసుకోవాలని ఉందంతే. 53 00:04:36,109 --> 00:04:38,694 - పెద్ద దూరమేం లేదు, కానీ... - హేయ్! 54 00:04:38,695 --> 00:04:40,112 ఏంటి? 55 00:04:40,113 --> 00:04:42,281 - నీకు ఒకటి చూపించాలి. - లేదు, నేను బయలుదేరాలి. 56 00:04:42,282 --> 00:04:43,741 అబ్బా! అందుకే నువ్వు తప్పనిసరిగా చూడాలి. 57 00:04:43,742 --> 00:04:47,411 నేను చూపించేదే మీ సైలోని కాపాడగలదేమో. 58 00:04:47,412 --> 00:04:48,664 రా! 59 00:04:49,164 --> 00:04:50,541 రా, త్వరగా రా! 60 00:05:04,513 --> 00:05:05,722 ఛ. 61 00:05:14,439 --> 00:05:15,273 ప్రమాదం! 62 00:05:15,274 --> 00:05:17,276 ముందుకు కొనసాగితే, ఒప్పంద ఉల్లంఘన కింద శిక్ష పడుతుంది 63 00:05:19,570 --> 00:05:22,363 హేయ్, నీలి ఐడీ గాడా. 64 00:05:22,364 --> 00:05:23,574 ఆ ఐడీ చూపిస్తావా? 65 00:05:25,409 --> 00:05:26,451 సరే. ఇదుగో. 66 00:05:28,912 --> 00:05:30,747 "లూకస్." సరే మరి. 67 00:05:32,416 --> 00:05:34,667 - నాతో రా. - లేదు, నేను పైకి వెళ్ళాలి. 68 00:05:34,668 --> 00:05:37,920 లూకస్ అనే వ్యక్తిని పట్టుకొని బంధించమని షర్లీ నాకు చెప్పింది. 69 00:05:37,921 --> 00:05:40,214 - చూడు, నీకు అస్సలు తెలీదు... - తెలీకపోవచ్చు. 70 00:05:40,215 --> 00:05:41,383 కానీ నేను పట్టించుకోను. 71 00:05:44,219 --> 00:05:45,595 నడుస్తావా, ఈడ్చుకొని వెళ్ళనా? 72 00:05:45,596 --> 00:05:46,680 కాస్త... 73 00:05:48,891 --> 00:05:49,892 అయితే ఈడ్చుకొని వెళ్లాలన్నమాట. 74 00:05:51,143 --> 00:05:52,602 దరిద్రుడా. 75 00:05:52,603 --> 00:05:53,729 అబ్బా. సారీ. 76 00:06:02,571 --> 00:06:03,654 అంతా ఓకేనా? 77 00:06:03,655 --> 00:06:05,324 హా, ఓకే. 78 00:06:09,953 --> 00:06:11,204 ఏంటి ఇది? 79 00:06:11,205 --> 00:06:13,706 చాలా రోజుల నుండి "వద్దులే" అని మనం అనుకుంటూ ఉన్న విషయం అది. 80 00:06:13,707 --> 00:06:16,459 - "మనం" అంటే? నేను దీన్ని ఎప్పుడూ చూడలేదు. - ఎవరూ చూడలేదులే. 81 00:06:16,460 --> 00:06:19,420 హాల్ వే అంతా గన్ పౌడర్ పడి ఉంది, ఎవరోకరు చూసే ఉంటారు. 82 00:06:19,421 --> 00:06:21,756 వాళ్లకి ఎంత తెలియాలో అంతే తెలిసేలా చేశాం. మొత్తం తెలీదు. 83 00:06:21,757 --> 00:06:24,217 ఈ గదిలో ఉన్న వాళ్లపైనే మాకు నమ్మకం ఉంది. 84 00:06:24,218 --> 00:06:25,344 ఇంతకీ ప్లాన్ ఏంటి? 85 00:06:26,803 --> 00:06:27,929 చూడండి, ఇందులో రిస్క్ ఉంది. 86 00:06:27,930 --> 00:06:30,223 మనం గెలిచే అవకాశాలు తక్కువే. 87 00:06:30,224 --> 00:06:32,099 ఆరంభంలోనే అశుభ మాట అనేశావుగా. 88 00:06:32,100 --> 00:06:34,227 కానీ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో, 89 00:06:34,228 --> 00:06:37,772 ఎక్కువ కాలం మనం బతకలేం. 90 00:06:37,773 --> 00:06:39,690 వనరులు అడుగింటిపోతున్నాయి. 91 00:06:39,691 --> 00:06:42,068 పొలాలను వాళ్ళు స్వాధీనపరుచుకోవడానికి పెద్ద సమయమేమీ పట్టదు, 92 00:06:42,069 --> 00:06:45,112 కాబట్టి మన పరిస్థితి చావో రేవో అన్నట్టుంది. 93 00:06:45,113 --> 00:06:48,908 మనం మొదలుపెట్టినప్పుడు ఇది చెప్పి ఉండేవాడిని కాదు, కానీ వాళ్లకి ఇప్పుడు ఒక విషయం తెలియాలి, 94 00:06:48,909 --> 00:06:51,578 మనం ఎంత దూరమైనా వెళ్తామని. 95 00:06:52,204 --> 00:06:53,955 ఎంత దూరమైనా అంటే? 96 00:06:53,956 --> 00:06:56,458 మనకి పైచేయి ఉన్న ఏకైక విషయాన్ని వాడుకోవడం. 97 00:06:57,209 --> 00:07:00,127 ఒక గంటలో, నా నాయకత్వంలోని ఒక బృందం బారికేడ్ పై దాడి చేస్తుంది. 98 00:07:00,128 --> 00:07:02,046 షర్లీ రెండవ బృందానికి నాయకత్వం వహిస్తుంది. 99 00:07:02,047 --> 00:07:04,632 కానీ మన లక్ష్యం బారికేడ్ దగ్గర విజయం సాధించడం కాదు. 100 00:07:04,633 --> 00:07:05,967 - మరి ఏంటి... - కనీసం... 101 00:07:05,968 --> 00:07:09,303 కనీసం మూడు గంటలైనా రెయిడర్లను నిలువరించగలగడం. 102 00:07:09,304 --> 00:07:10,597 మూడు గంటలే ఎందుకు? 103 00:07:12,432 --> 00:07:14,433 {\an8}జనరేటర్ ప్లాన్ గన్ పౌడర్ - డ్రమ్ములు 104 00:07:14,434 --> 00:07:18,229 ఎందుకంటే, జనరేటరుకు పేలుడు పదార్థాలు అమర్చి దాన్ని పేల్చడానికి అంత సమయమే పడుతుంది. 105 00:07:18,230 --> 00:07:22,066 - జనరేటరును పేల్చబోతున్నారా? - మనకి కావాల్సింది దక్కకుంటేనే. 106 00:07:22,067 --> 00:07:24,777 మీకు కావాల్సింది దక్కకుంటే, అందరినీ చంపేస్తారా? 107 00:07:24,778 --> 00:07:27,196 - మేమేమీ అందరినీ చంపం. - నీకేం కావాలి, షెరిఫ్? 108 00:07:27,197 --> 00:07:30,367 - నాకు నిజం కావాలి. - కానీ వాళ్ళు అది చెప్పరుగా. 109 00:07:32,619 --> 00:07:34,288 విధిలేని పరిస్థితుల్లో తప్ప. 110 00:07:35,998 --> 00:07:37,374 మూడు గంటలు. 111 00:07:38,375 --> 00:07:39,709 మనకి అంత సమయం చాలు. 112 00:07:39,710 --> 00:07:41,712 కానీ ఎంత సమయం అనేది మనం రహస్యంగా ఉంచాలి, 113 00:07:42,421 --> 00:07:45,757 పైనున్న వాళ్లకి తెలిస్తే, మన ప్లాన్ దారుణంగా విఫలమవుతుంది. 114 00:07:57,019 --> 00:07:58,645 నేను కూడా మొదటి బృందంతో వెళ్తా. 115 00:08:00,981 --> 00:08:02,274 దొరికారురా. 116 00:08:02,941 --> 00:08:04,567 జానిటోరియల్ 117 00:08:04,568 --> 00:08:07,403 నీ రెయిడర్లను దాడి చేయడానికి బారికేడ్ల వద్దకు పంపు. తిరుగుబాటుదారులని అరెస్ట్ చేయండి, 118 00:08:07,404 --> 00:08:09,322 వెంటనే జనరేటర్ గదిని అదుపులోకి తీసుకోండి. 119 00:08:09,323 --> 00:08:11,033 - ఎంత మందిని పంపాలి? - అందరిని. 120 00:08:11,950 --> 00:08:12,951 పదండి! 121 00:09:35,117 --> 00:09:37,119 హ్యూ హొవీ రచించిన బుక్ సిరీస్, సైలో ఆధారంగా తెరకెక్కించడం జరిగింది 122 00:10:17,951 --> 00:10:19,494 ఏం జరుగుతోంది? 123 00:10:20,621 --> 00:10:21,705 తెలీదు. 124 00:10:24,917 --> 00:10:25,918 ఏంటా శబ్దం? 125 00:10:30,923 --> 00:10:32,174 పదండి, పదండి! 126 00:10:32,799 --> 00:10:34,092 అయ్య బాబోయ్. 127 00:10:42,768 --> 00:10:43,977 - పారిపో! - ఏంటి? 128 00:10:44,478 --> 00:10:45,312 ఆగండి... 129 00:10:45,812 --> 00:10:48,982 ఆగండి! ఆగండి. మీకు అర్థం కావట్లేదు. 130 00:10:51,735 --> 00:10:54,404 రా. ఇక్కడ ఉంది. 131 00:10:55,864 --> 00:10:57,281 - ఇందులోనే ఎక్కడో ఉంది. - సరే. 132 00:10:57,282 --> 00:10:59,325 - ఎలా కాపాడాలో ఇక్కడ... - ఏంటి? 133 00:10:59,326 --> 00:11:01,077 ఒక్క నిమిషం, నీకు ఇది తెలీకూడదు. వెళ్ళిపో నువ్వు. 134 00:11:01,078 --> 00:11:02,870 - ఏంటి? - ఈటర్ ఇక్కడ ఉండకూడదు. 135 00:11:02,871 --> 00:11:04,664 - నన్ను అలా పిలవవద్దు! - నువ్వు పసిదానివి, వినకూడదు. 136 00:11:04,665 --> 00:11:06,999 - నన్ను అలా పిలవడం నాకు నచ్చదు! - సరే. సరే. 137 00:11:07,000 --> 00:11:08,459 సరే. 138 00:11:08,460 --> 00:11:09,878 నిన్నేమని పిలిస్తే బాగుంటుంది? 139 00:11:13,757 --> 00:11:15,508 మా అమ్మ నన్ను హోప్ అని పిలిచింది. 140 00:11:15,509 --> 00:11:19,096 హోప్? సరే, బాగుంది. హోప్ అనే పేరు చాలా బాగుంది. 141 00:11:19,680 --> 00:11:23,559 హేయ్, నువ్వు వాల్టులోకి వెళ్ళు, మేము వెంటనే వచ్చేస్తాం. ఒట్టేసి చెప్తున్నా. 142 00:11:24,351 --> 00:11:25,477 సరేనా? 143 00:11:27,729 --> 00:11:28,897 సారీ. 144 00:11:30,107 --> 00:11:31,148 జిమ్మీ. 145 00:11:31,149 --> 00:11:34,986 సరే, చూడు. ఇక్కడ రాసుంది: "రక్షణ చర్యను అమలు చేసే పద్ధతి." 146 00:11:34,987 --> 00:11:37,197 మా అమ్మానాన్నలు దీని గురించి గుసగుసలాడుకుంటూ ఉంటే విన్నా. 147 00:11:37,990 --> 00:11:39,241 ఇది జనాలను చంపగలదు. 148 00:11:39,992 --> 00:11:42,994 కానీ ఆ రోజు ఉదయం, దాన్ని ఆపగల మార్గాన్ని వాళ్ళు కనుగొన్నారు. 149 00:11:42,995 --> 00:11:44,954 - నువ్వు అది తెలుసుకుంటే, సరేనా... - సరే. 150 00:11:44,955 --> 00:11:50,085 ...నువ్వు తెలుసుకుంటే, నీ సైలోలోని జనాల ప్రాణాలు పోకుండా నువ్వు కాపాడుకోవచ్చు. 151 00:11:51,920 --> 00:11:53,963 మా అమ్మ వెనక్కి రాలేదన్న విషయం నాకు గుర్తుంది, 152 00:11:53,964 --> 00:11:57,758 ఇంకా... మా అమ్మానాన్నలు ఏదైతే చేశారో, అది పని చేసింది. 153 00:11:57,759 --> 00:12:00,303 - ఏంటి? - మా అమ్మానాన్నలు జనాల జీవితాలు కాపాడారు. 154 00:12:00,304 --> 00:12:02,598 బయటకువెళ్లిన వాళ్ళందరూ చావలేదు. 155 00:12:03,348 --> 00:12:04,474 అంటే, మొదట చావలేదు. 156 00:12:04,975 --> 00:12:06,851 వాళ్లు చావలేదు, జూలియా. 157 00:12:06,852 --> 00:12:10,105 వాళ్ళు చేసినదే, నేను కూడా చేస్తే నా సైలోని కాపాడుకోవచ్చు అంటావా? 158 00:12:10,981 --> 00:12:12,273 - అవును! - సరే, సరే. 159 00:12:12,274 --> 00:12:14,610 - అది ఇందులోనే ఎక్కడో ఉంది. మనం... - సరే. 160 00:12:17,070 --> 00:12:17,905 నాకు... 161 00:12:19,239 --> 00:12:21,450 {\an8}దేని కోసం వెతకాలో తెలీట్లేదు. నేను... 162 00:12:21,950 --> 00:12:25,454 ఆగు. మనం ఈ పని చేయాలంటే, నువ్వు గుర్తుంచుకోవాలి, సరేనా? 163 00:12:26,079 --> 00:12:28,123 - ప్రయత్నించాలి నువ్వు. - సరే, సరే. 164 00:12:29,958 --> 00:12:30,959 వాళ్ళు వచ్చేస్తున్నారు! 165 00:12:33,003 --> 00:12:35,130 - ఇక్కడి నుండి వెళ్లిపోండి. వెళ్లిపోండి. - అబ్బా. 166 00:12:46,517 --> 00:12:48,310 - వాళ్ళు అక్కడ ఉన్నారా? - హా. 167 00:12:59,488 --> 00:13:00,739 నాతో దాడి చేయడానికి సిద్ధమా? 168 00:13:01,740 --> 00:13:03,033 ఎల్లవేళలా సిద్ధమే. 169 00:13:04,535 --> 00:13:07,454 అయితే, విరుచుకుపడదాం పద! 170 00:13:12,251 --> 00:13:13,876 - సరే మరి. - ప్రతి గదిని వెతకండి! 171 00:13:13,877 --> 00:13:15,503 - నువ్వు బాగానే ఉన్నావుగా? సారీ. - హా. హా. 172 00:13:15,504 --> 00:13:17,171 పాల్, ఏం జరుగుతోంది? 173 00:13:17,172 --> 00:13:18,256 అతడిని కనిపెట్టండి! 174 00:13:18,257 --> 00:13:19,842 వాళ్ళు వచ్చేస్తున్నారు. కాబట్టి... 175 00:13:21,635 --> 00:13:25,346 పాల్ బిల్లింగ్స్, ఒప్పందంలోని 11-24 డెల్టా నియమమైన, "దురుద్దేశంతో విధులని నిర్వర్తించకపోవడం"ను 176 00:13:25,347 --> 00:13:27,473 ఉల్లంఘించినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. 177 00:13:27,474 --> 00:13:29,601 ఆగండి. అక్కడ చంటి పాప ఉంది, జాగ్రత్త. 178 00:13:33,230 --> 00:13:34,772 నీపై వ్యక్తిగత కక్ష ఉందనుకోకు, పాల్. 179 00:13:34,773 --> 00:13:35,941 నేను నా పని చేస్తున్నానంతే, 180 00:13:36,608 --> 00:13:37,651 నువ్వు నేర్పినట్టే. 181 00:13:38,986 --> 00:13:39,945 క్యాథలీన్! 182 00:13:40,654 --> 00:13:41,738 క్యాథలీన్! 183 00:13:45,576 --> 00:13:47,368 ఇది సరైన సమయం కాదు. 184 00:13:47,369 --> 00:13:49,413 మీ అమ్మ వచ్చినప్పుడు ఇటు రావచ్చుగా... 185 00:14:11,393 --> 00:14:12,519 పదండి. 186 00:14:18,567 --> 00:14:20,776 సైలోలో రేడియో కమ్యూనికేషన్ ని పునరుద్ధరించు. 187 00:14:20,777 --> 00:14:21,945 అలాగే, సర్. 188 00:14:30,787 --> 00:14:32,456 అంతా ఓకేనా, సర్? 189 00:14:34,833 --> 00:14:36,043 హా, డబుల్ ఓకే. 190 00:14:37,544 --> 00:14:39,379 లూకస్ కైల్ ఎక్కడ ఉన్నాడో తెలిసిందా? 191 00:14:40,005 --> 00:14:40,923 ఇంకా లేదు. 192 00:14:52,601 --> 00:14:54,143 మనం ఓడిపోయే పక్షం వైపు నిలిచామా? 193 00:14:54,144 --> 00:14:56,146 బిల్లింగ్స్ సందేశాన్ని చేరవేయడం ద్వారానా? 194 00:14:57,064 --> 00:14:58,356 ఏమో. 195 00:14:58,357 --> 00:14:59,858 బెర్నార్డ్ కి కనుక తెలిస్తే, 196 00:15:00,943 --> 00:15:03,529 మన కొడుకు కళ్ళ ముందే మనిద్దరినీ శుభ్రపరచడానికి బయటకు పంపించడం అనేది 197 00:15:04,196 --> 00:15:06,156 చాలా చిన్న శిక్ష అవుతుంది. 198 00:15:06,907 --> 00:15:08,867 సందేశం విజయవంతం అయ్యే అవకాశం ఇంకా ఉంది. 199 00:15:11,578 --> 00:15:13,330 ఏదేమైనా, సమయం వచ్చేసింది. 200 00:15:14,122 --> 00:15:17,417 నువ్వు వాల్టులోకి వెళ్లే మార్గం చూడు, నేను వెళ్లి మన అబ్బాయిని తీసుకొస్తా. 201 00:15:27,803 --> 00:15:32,390 నాకు వాల్ట్ గుర్తుంది. మా అమ్మానాన్నలు నన్ను అక్కడికి తీసుకెళ్లమని సోలోకి చెప్పారు. 202 00:15:32,391 --> 00:15:33,933 - నన్ను వాల్టులోకి తీసుకెళ్లింది అతడే. - సరే. 203 00:15:33,934 --> 00:15:36,519 ఇక రెండ్రోజుల తర్వాత, నాకు పేలుళ్లు జరగడం గుర్తుంది, 204 00:15:36,520 --> 00:15:39,146 ఆ తర్వాత తుపాకీ కాల్పులు జరిగాయి, ఆ తర్వాత షెరిఫ్ మా నాన్నను 205 00:15:39,147 --> 00:15:42,650 తీసుకురావడం గుర్తుంది, కానీ అమ్మ లేదు. 206 00:15:42,651 --> 00:15:44,152 అప్పుడు మా నాన్న... 207 00:15:44,653 --> 00:15:47,823 మా నాన్న బయటకు వెళ్లినా ఏమీ కాదని ఆతనికి చెప్పాడు. 208 00:15:48,657 --> 00:15:51,785 ఏమీ కాకుండా ఒక పని చేశామని చెప్పాడు. 209 00:15:52,744 --> 00:15:53,829 కానీ షెరిఫ్... 210 00:15:57,165 --> 00:15:58,875 సారీ, నిజం చెప్పమని అడుగుతాడు. 211 00:15:58,876 --> 00:16:01,336 అప్పుడు మా నాన్న ఆయనకి నిజం... 212 00:16:07,217 --> 00:16:08,427 అది పైప్. 213 00:16:09,136 --> 00:16:11,304 రక్షణ చర్యను పైప్ ద్వారా అమలు చేస్తారు. 214 00:16:11,305 --> 00:16:12,389 ఏంటి? 215 00:16:13,473 --> 00:16:14,849 - మనం దాన్ని కనుగొనాలి. - సరే. 216 00:16:14,850 --> 00:16:17,476 మీ క్షేమం కోసం, సైలో క్షేమం కోసం మిమ్మల్ని ఇక్కడికి తెస్తున్నాం. 217 00:16:17,477 --> 00:16:19,645 మీరు మంచిగా ఉంటే, మేము కూడా మంచిగా ఉంటాం. 218 00:16:19,646 --> 00:16:21,898 - మీరు రెచ్చిపోతే, మేము కూడా... - నోర్ముయరా! 219 00:16:21,899 --> 00:16:22,900 హేయ్! 220 00:16:23,400 --> 00:16:25,109 హేయ్! ఆపు! 221 00:16:25,110 --> 00:16:26,320 మీకేమీ కాలేదు కదా? 222 00:16:30,908 --> 00:16:32,201 టెడ్డీ. 223 00:16:33,660 --> 00:16:35,829 - నువ్వు బాగానే ఉన్నావా? - బాగానే ఉన్నాడు. ఒకసారి చూడు. 224 00:16:36,330 --> 00:16:37,456 గట్టోడే. 225 00:16:37,956 --> 00:16:39,208 మీ అమ్మ గర్వపడేలా చేశావు. 226 00:16:39,708 --> 00:16:41,043 నీ గురించి కంగారుపడిపోయాం. 227 00:16:46,673 --> 00:16:48,634 ర్యాండీని డొక్కలో తన్నావా? 228 00:16:50,093 --> 00:16:52,220 అవును, నేను పైకి వెళ్లాలంటే వినిపించుకోలేదు. 229 00:16:52,221 --> 00:16:53,305 ఎందుకు? 230 00:16:55,098 --> 00:16:57,059 అక్కడ నువ్వు ఏం కనుగొన్నావో నాకు చెప్పవా? 231 00:17:00,145 --> 00:17:02,396 కంగారుపడకు, ఎందుకంటే ఇప్పుడు అది పెద్ద ముఖ్యం కాదు. 232 00:17:02,397 --> 00:17:06,527 - చెప్పు. - ఇప్పుడది ముఖ్యం కాదు. 233 00:17:07,027 --> 00:17:08,153 అస్సలు... 234 00:17:12,156 --> 00:17:14,075 హాయ్, హనీ. 235 00:17:14,076 --> 00:17:15,367 మనల్ని ఏం చేస్తారు? 236 00:17:15,368 --> 00:17:17,370 - నిబ్బరంగా ఉండు. క్లెయిర్ జాగ్రత్త. - పద, బిల్లింగ్స్. 237 00:17:17,371 --> 00:17:18,872 - హేయ్, హేయ్! - ఏమీ కాదు! 238 00:17:21,959 --> 00:17:24,294 ఈ డిస్ ప్లే చూపించేదంతా అబద్ధం! 239 00:17:24,962 --> 00:17:26,921 ఇదంతా అబద్ధం. మీకది తెలుసు, కదా? 240 00:17:26,922 --> 00:17:28,048 తెలుసు కదా? 241 00:17:29,091 --> 00:17:30,759 ఈ డిస్ ప్లే! 242 00:17:31,552 --> 00:17:33,136 అంతా అబద్ధమే! 243 00:17:34,888 --> 00:17:36,181 నేను చూశా! 244 00:17:36,765 --> 00:17:38,100 మీలో కొందరు కూడా చూశారు. 245 00:17:38,809 --> 00:17:39,976 నికల్స్ నాకు చూపించింది. 246 00:17:39,977 --> 00:17:43,145 అందరికీ నిజం చూపించాలనే తను ప్రయత్నించింది! 247 00:17:43,146 --> 00:17:44,231 ఆగు. 248 00:17:45,691 --> 00:17:46,941 నేను కూడా చూశా. 249 00:17:46,942 --> 00:17:48,777 నీలి, పచ్చ రంగుల్లో ఒక సెకను పాటు ఏదో కనిపించింది. 250 00:17:49,444 --> 00:17:52,281 జనరేటరును బాగు చేయడానికి వాళ్ళు కరెంట్ నిలిపేసినప్పుడు, నేను చూశా. 251 00:17:59,079 --> 00:18:00,330 బయటకు వెళ్లినా ఏమీ కాదు. 252 00:18:02,791 --> 00:18:06,128 జూలియా నికల్స్ బతికే ఉంది! 253 00:18:07,504 --> 00:18:09,423 జూలియా బతికే ఉంది! 254 00:18:19,016 --> 00:18:22,059 వీళ్ళు వేర్వేరు చెరసాలలో ఉండాలని మేయర్ హోలండ్ మరీ మరీ చెప్పాడు. 255 00:18:22,060 --> 00:18:25,062 లేదు. మేయర్ హోలండ్, "థ్యాంక్యూ. 256 00:18:25,063 --> 00:18:27,608 మీ సహకారానికి సైలో వాసులు సదా రుణపడి ఉంటారు," అని అన్నారు. 257 00:18:30,652 --> 00:18:32,154 నువ్వా వాక్? 258 00:18:34,573 --> 00:18:35,824 నాకు మరో దారి లేకుండా పోయింది. 259 00:18:38,118 --> 00:18:39,912 మీరిద్దరూ వెళ్ళవచ్చు. 260 00:18:41,788 --> 00:18:43,290 నా దగ్గరికి రాకు. 261 00:18:44,666 --> 00:18:46,168 నేను ఇక్కడే ఉంటా. 262 00:18:48,086 --> 00:18:49,754 నేను ఆయన్ని కలవాలి. 263 00:18:49,755 --> 00:18:52,049 మీరు అడిగితే, ఆయన ఎంత బిజీగా ఉన్నా కలుస్తారు. 264 00:18:53,342 --> 00:18:56,553 ఆయన నిన్ను శుభ్రం చేయమని బయటకు పంపించాలని కోరుకుంటున్నా. 265 00:19:24,248 --> 00:19:27,250 జూలియా బతికే ఉందని ఇక్కడున్న వాళ్లందరికీ తెలుసు. 266 00:19:27,251 --> 00:19:28,668 బయటకు వెళ్తే ఏం కాదు, అది మీకూ తెలుసు. 267 00:19:28,669 --> 00:19:29,919 - నేను చూశాను. - పక్కకు తప్పుకో. 268 00:19:29,920 --> 00:19:31,295 హేయ్, ఆగండి. 269 00:19:31,296 --> 00:19:33,840 వీలైనంత త్వరగా మీ సహోద్యోగిని పని చేసే క్లినిక్ కి తీసుకెళ్లకపోతే, 270 00:19:33,841 --> 00:19:35,174 అతను మెట్లపై ఉండగానే చనిపోతాడు. 271 00:19:35,175 --> 00:19:36,467 చూడండి, డాక్టర్, నన్ను ఆదేశించారు. 272 00:19:36,468 --> 00:19:37,802 పర్వాలేదు, డాన్, నేనున్నాగా. 273 00:19:37,803 --> 00:19:40,555 జీన్, చెప్పేదాకా ఎవరినీ ఇక్కడి నుండి ఎట్టి పరిస్థితుల్లో బయటకు పంపవద్దని 274 00:19:40,556 --> 00:19:43,516 - నన్ను ఆదేశించారు, ఇప్పటిదాకా... - గన్ పౌడర్ కనబడింది. 275 00:19:43,517 --> 00:19:46,269 - చాలా ఉంది. - అబ్బా! వెళ్ళండి! 276 00:19:46,270 --> 00:19:47,478 రండి. 277 00:19:47,479 --> 00:19:48,981 ఏ అంతస్థులో? ఎక్కడ? 278 00:19:49,481 --> 00:19:51,357 మెకానికల్ శాఖలో. ఎక్కడ చూసినా అదే కనిపిస్తోంది. 279 00:19:51,358 --> 00:19:52,484 సరే. 280 00:19:57,906 --> 00:20:00,533 వాళ్ళు దాన్ని బ్లాక్ చేయాల్సి వచ్చింది. దానికి మూత పెట్టాల్సి వచ్చింది. 281 00:20:00,534 --> 00:20:01,994 కానీ భయపడ్డారు, 282 00:20:02,828 --> 00:20:05,413 - ఏదైనా జరగరానిది జరుగుతుందేమో అని. - ఎందుకు? మూత ఎందుకు? 283 00:20:05,414 --> 00:20:07,124 ఎందుకంటే, అందులో విషం ఉంటుంది. 284 00:20:07,708 --> 00:20:11,003 అందరినీ, అంటే, ఉన్న 10,000 మందినీ చంపడానికి కావాల్సినంత విషం. 285 00:20:11,962 --> 00:20:13,546 మనం సైలో మ్యాప్ ని కనుగొనాలి. 286 00:20:13,547 --> 00:20:16,049 సరే. పైప్ బయట నుండి వస్తుంది. 287 00:20:16,884 --> 00:20:18,635 - ఇదుగో. - ఆగు. 288 00:20:22,890 --> 00:20:24,516 ఇక్కడ. 289 00:20:26,351 --> 00:20:27,393 - అదుగో. - హా. 290 00:20:27,394 --> 00:20:28,478 ఎగువ సైలో 291 00:20:30,689 --> 00:20:32,941 - ఇక్కడ! - పద్నాల్గవ అంతస్థు. 292 00:20:34,026 --> 00:20:35,736 హేయ్, మా అమ్మ ఆ అంతస్థులోని పని చేసేది. 293 00:20:37,696 --> 00:20:40,157 - మనం వెళ్ళాలంటావా? - అవును. 294 00:20:47,122 --> 00:20:49,291 అంతా క్లియర్. అంతా క్లియర్. 295 00:21:07,100 --> 00:21:08,476 మళ్ళీ చేయి. 296 00:21:08,477 --> 00:21:11,396 సరే. చూడు. 297 00:21:12,564 --> 00:21:13,439 ప్రకృతి సవ్వళ్ళు 298 00:21:13,440 --> 00:21:14,690 {\an8}ప్రకృతిలో, అడవిలో రికార్డ్ చేసిన 12 ఫైళ్లు 299 00:21:14,691 --> 00:21:16,109 {\an8}మళ్ళీ చేయి. 300 00:21:26,703 --> 00:21:28,080 బెన్నీ, ఇలా రా. ఇది తిని చూడు. 301 00:21:33,210 --> 00:21:34,920 మ్. 302 00:21:56,650 --> 00:21:57,693 ముందు నువ్వు పద. 303 00:22:01,989 --> 00:22:07,995 నీ మాజీభార్య నీతో తెగతెంపులు చేసుకుందని అర్థమైంది. 304 00:22:11,832 --> 00:22:15,002 మీవాళ్ళలా కాకుండా, కనీసం నువ్వు అయినా స్వేచ్చగా ఉన్నావులే. 305 00:22:18,630 --> 00:22:19,589 డ్రింక్ ఏమైనా కావాలా? 306 00:22:19,590 --> 00:22:20,674 వద్దు. 307 00:22:23,218 --> 00:22:28,055 జనరేటరుకు ప్రమాదమేమీ లేదని నిర్ధారిస్తూ 308 00:22:28,056 --> 00:22:30,392 ఇంకొన్ని నిమిషాల్లో సందేశం వచ్చేస్తుంది. 309 00:22:38,483 --> 00:22:39,484 కూర్చో. 310 00:22:52,748 --> 00:22:53,874 ఇక్కడ ఆగుదాం. 311 00:22:55,459 --> 00:22:56,543 మీరు పైకి వెళ్ళండి. 312 00:22:57,169 --> 00:22:58,587 ఎవరైనా కిందకు వస్తుంటే, నాకు చెప్పండి. 313 00:23:00,881 --> 00:23:01,882 రండి. 314 00:23:15,103 --> 00:23:16,104 శాంతించు. 315 00:23:17,064 --> 00:23:18,690 పనయ్యాక, వచ్చి నాకు చెప్తారులే. 316 00:23:20,275 --> 00:23:24,780 ఇంతకీ, నన్ను ఎందుకు కలవాలనుకున్నావు? 317 00:23:25,531 --> 00:23:29,076 జనరేటర్ గురించి మీకొక కథ చెప్పాలి. 318 00:23:30,244 --> 00:23:33,621 మెకానికల్ గురించి మాట్లాడినప్పుడల్లా 319 00:23:33,622 --> 00:23:35,832 జనరేటర్ ప్రస్తావన ఉండాల్సిందేనా? 320 00:23:37,000 --> 00:23:39,002 కథ ఇంకా ఉందిలెండి. 321 00:23:52,766 --> 00:23:55,643 క్యాంటిన్ లో ఉండే తిరుగుబాటుదారులు ఇప్పుడు గోల ఆపారో లేదో వెళ్లి చూసి రా. 322 00:23:55,644 --> 00:23:57,436 ఆహారం కూడా ఉందేమో చూడు. 323 00:23:57,437 --> 00:23:58,813 నీకు ఇక్కడేం పర్వాలేదు కదా? 324 00:23:58,814 --> 00:24:01,149 ఈ చచ్చినోళ్ళకి అంత సీన్ లేదులే. 325 00:24:12,411 --> 00:24:15,037 పైన ఎవరూ లేరు. నువ్వు సిద్ధమేనా? 326 00:24:15,038 --> 00:24:16,164 హా, సిద్ధమే. 327 00:24:16,665 --> 00:24:18,249 లోపల ఇంకాసేపు ఉంటే చచ్చిపోయే వాడిని. 328 00:24:18,250 --> 00:24:20,335 కింద నుండి ఎవరూ రాకుండా చూసుకుంటా. 329 00:24:41,565 --> 00:24:42,566 ఏంటి? 330 00:24:43,525 --> 00:24:44,526 ఏమైంది? 331 00:24:46,236 --> 00:24:47,196 అది పోయింది. 332 00:24:48,530 --> 00:24:49,572 టైమర్ పోయింది. 333 00:24:49,573 --> 00:24:50,824 ఎలా? 334 00:24:51,700 --> 00:24:54,661 తెలీదు, కానీ పోయింది. 335 00:25:14,014 --> 00:25:15,015 హేయ్! 336 00:25:15,891 --> 00:25:16,891 చెప్పు. 337 00:25:16,892 --> 00:25:18,559 ఏం పర్వాలేదని రేడియో కమ్యూనికేషన్ ద్వారా వాళ్లకి చెప్పు. 338 00:25:18,560 --> 00:25:20,020 వాళ్ళు బాంబును కనెక్ట్ చేయలేదు. 339 00:25:20,687 --> 00:25:21,729 అమ్మయ్య. 340 00:25:21,730 --> 00:25:23,648 చెప్పేది విను, మనం జాగ్రత్తగా ఉండాలి. 341 00:25:23,649 --> 00:25:25,650 తుపాకీ కాల్పులు, స్పార్కులు లాంటివి ఏమీ ఉండకూడదు. సరేనా? 342 00:25:25,651 --> 00:25:26,777 సరే! 343 00:25:29,738 --> 00:25:30,739 నేను డాన్ ని. 344 00:25:31,406 --> 00:25:33,783 బాంబును కనెక్ట్ చేయలేదని బెర్నార్డ్ కి సందేశం పంపండి. 345 00:25:33,784 --> 00:25:35,493 జనరేటర్ నుండి చాలా శబ్దం వస్తుంది. 346 00:25:35,494 --> 00:25:37,954 కాబట్టి మేము గట్టిగా అరుచుకుంటూ మాట్లాడాల్సి వస్తుంది. 347 00:25:37,955 --> 00:25:42,333 ఏళ్ళు గడిచేకొద్దీ, సిబ్బంది చేతి సంజ్ఞలతో మాట్లాడుకొనే పద్దతిని డెవలప్ చేసుకున్నారు, 348 00:25:42,334 --> 00:25:44,126 అది కూడా ఎక్కువ ఒక చేతితోనే అయిపోతుంది. 349 00:25:44,127 --> 00:25:47,631 ఆది మరింత విస్తరించి, నోటితో కాకుండా సంజ్ఞలతోనే పూర్తిగా మాట్లాడే స్థితికి డెవలప్ అయిపోయింది. 350 00:25:49,299 --> 00:25:51,300 దాన్నే నేను పిల్లలకు నేర్పాను. 351 00:25:51,301 --> 00:25:56,639 కాబట్టి, నా వర్క్ షాపులో, మీకు కెమెరాలో ఏదైతే కనిపిస్తూ ఉండిందో, 352 00:25:56,640 --> 00:25:58,641 అదే మేము మాట్లాడుకున్నామని అనిపించింది... 353 00:25:58,642 --> 00:25:59,976 ఆగు. 354 00:25:59,977 --> 00:26:01,978 ...కానీ మేము వేరే మాట్లాడుకున్నాం. 355 00:26:01,979 --> 00:26:03,272 మనల్ని చూస్తున్నారు. 356 00:26:04,356 --> 00:26:06,358 సరే... 357 00:26:14,241 --> 00:26:15,742 మాకు నీ సందేశం అందింది. 358 00:26:42,144 --> 00:26:43,228 ఏం చేస్తున్నావు? 359 00:26:49,109 --> 00:26:52,279 తను బతికే ఉంటే, ఇది ఇవ్వు. 360 00:26:55,407 --> 00:26:56,825 తనంటే నాకు ప్రాణమని చెప్పు. 361 00:26:59,536 --> 00:27:01,455 పోరాడటాన్ని ఎప్పటికీ ఆపవద్దని చెప్పు. 362 00:27:02,164 --> 00:27:04,082 ఏం జరిగినా తనలానే ఉండమని చెప్పు. 363 00:27:06,126 --> 00:27:07,711 ఎందుకంటే, తన జీవితమంతా... 364 00:27:14,051 --> 00:27:15,302 తన జీవితమంతా... 365 00:27:17,513 --> 00:27:18,889 తను ఏ లోపాలూ లేకుండా సరిగ్గానే ఉంది... 366 00:27:20,140 --> 00:27:21,683 తనలా తను ఉంటే చాలు. 367 00:27:23,602 --> 00:27:26,563 డాక్టర్, నేను చేస్తానులెండి. 368 00:27:27,439 --> 00:27:29,233 వద్దు. 369 00:27:32,069 --> 00:27:33,362 వెళ్ళిపో. 370 00:27:34,363 --> 00:27:36,114 - నేను వెళ్ళలేను. - హేయ్... 371 00:27:37,866 --> 00:27:38,867 వెళ్ళిపో. 372 00:27:44,540 --> 00:27:47,750 నేను చేసిన తప్పల్లా, నా కుటుంబమైన మెకానికల్ కన్నా 373 00:27:47,751 --> 00:27:50,379 నా స్వార్థానికే ప్రాధాన్యత ఇవ్వడం. 374 00:27:52,965 --> 00:27:58,428 కానీ ఆ తప్పును నేను సరిద్దుకోవాలనుకుంటున్నాను, దానికి కౌంట్ డౌన్... 375 00:28:00,138 --> 00:28:04,183 అయిదు, నాలుగు, మూడు, 376 00:28:04,184 --> 00:28:06,436 రెండు, ఒకటి. 377 00:28:10,107 --> 00:28:11,899 బాంబును నిర్వీర్యం చేసేశాం. 378 00:28:11,900 --> 00:28:14,151 వాళ్ళు కనెక్ట్ చేయకముందే అక్కడికి చేరుకున్నాం. 379 00:28:14,152 --> 00:28:15,153 తస్సాదియ్యా. 380 00:28:16,697 --> 00:28:18,907 వావ్, ట్విస్ట్ అదిరింది. 381 00:28:20,242 --> 00:28:21,493 ఇంతకీ ఏమంటున్నావు? 382 00:28:22,327 --> 00:28:24,704 నీ కౌంట్ డౌన్ అయ్యాక, 383 00:28:24,705 --> 00:28:26,623 ఇక్కడ కరెంట్ పోతుందా ఏంటి? 384 00:28:30,169 --> 00:28:31,712 కౌంట్ డౌన్ తర్వాత ఏం జరగాలి? 385 00:29:38,028 --> 00:29:39,238 ఏంటా శబ్దం? 386 00:29:39,738 --> 00:29:41,448 ఏదో బయట నుండి వస్తోంది. 387 00:29:42,533 --> 00:29:43,867 అది ఎటు నుండి వచ్చినట్టు అనిపించిందంటే... 388 00:29:44,368 --> 00:29:45,369 అవును. 389 00:29:47,996 --> 00:29:49,413 - నీకు సమయం మించిపోతోంది. - ఏంటి? 390 00:29:49,414 --> 00:29:51,040 నువ్వు తక్షణమే నీ సైలోకి వెళ్ళిపోవాలి. 391 00:29:51,041 --> 00:29:52,125 దేవుడా. 392 00:29:52,751 --> 00:29:53,876 ఏం చేశావు నువ్వు? 393 00:29:53,877 --> 00:29:55,170 నేనొక్కదాన్నే కాదు. 394 00:29:56,421 --> 00:29:57,506 మేమందరం. 395 00:30:00,801 --> 00:30:02,636 షెరిఫ్ మర్ఫీ డిపార్టుమెంట్ 396 00:30:11,770 --> 00:30:13,480 ఆయుధాలను కిందకి దించండి. త్వరగా! 397 00:30:18,527 --> 00:30:20,153 పదండి! 398 00:30:23,448 --> 00:30:24,491 నా వెంటే రండి! 399 00:30:30,706 --> 00:30:31,956 లేవు అంటే అర్థం ఏంటి? 400 00:30:31,957 --> 00:30:34,126 అంటే, 92, 90 అంతస్థుల మధ్య ఉండే మెట్లు. 401 00:30:36,003 --> 00:30:39,047 అవి లేవు ఇప్పుడు. 402 00:30:53,103 --> 00:30:55,229 పేలుడుకు కింది అంతస్థుల్లో రెయిడర్లు ఎందరు ఇరుక్కుపోయి ఉన్నారు? 403 00:30:55,230 --> 00:30:57,024 అందరినీ పంపమన్నారు కదా. 404 00:31:05,324 --> 00:31:06,325 కానివ్వండి! 405 00:31:13,165 --> 00:31:14,541 మాకు నిజం చెప్పండి! 406 00:31:24,426 --> 00:31:25,552 క్యాట్! 407 00:31:27,137 --> 00:31:28,138 క్యాట్! 408 00:31:31,225 --> 00:31:34,144 - క్యాట్, మీరిద్దరూ ఓకేనా? - హా, ఒకే. 409 00:31:34,728 --> 00:31:37,856 మంచిది. సరే. వెళదాం పద. 410 00:31:40,442 --> 00:31:42,068 - మాకు నిజం చెప్పండి! - ఇదంతా అబద్ధమని తెలుసు. 411 00:31:42,069 --> 00:31:43,987 నిజం చెప్పండి. 412 00:31:44,488 --> 00:31:46,489 ఐటీని కాపాడటానికి వీలైనంత ఎక్కువ మందిని పంపించు. 413 00:31:46,490 --> 00:31:48,741 పేలుడుకు పైన అంతస్థుల్లో ఉండే వాళ్ళందరూ తమ స్థానాలను కాపాడుకుంటూనో, 414 00:31:48,742 --> 00:31:50,117 లేదా పనిని వదిలేసి వెళ్లిపోవడమో చేస్తున్నారు. 415 00:31:50,118 --> 00:31:51,953 కొంత మంది రెయిడర్లను పంపించగలనేమో. సిమ్స్ ఓకేనా? 416 00:31:51,954 --> 00:31:53,914 వెళ్ళు. వెళ్ళు! 417 00:31:54,540 --> 00:31:55,707 వెళ్ళు! 418 00:31:59,920 --> 00:32:01,420 - బెర్నార్డ్. - ఏమైపోయావు? 419 00:32:01,421 --> 00:32:02,922 - మాట్లాడకుండా, చెప్పేది వినండి. - ఏంటి? 420 00:32:02,923 --> 00:32:04,632 సమయం లేదు, సరేనా? 421 00:32:04,633 --> 00:32:08,594 మనం ఏదో సీరియస్ విషయం మాట్లాడుకుంటున్నట్టు మీరు ప్రవర్తించాలి. 422 00:32:08,595 --> 00:32:10,597 కానీ వింటూ ఉండండి, అంతే. ఏమీ మాట్లాడవద్దు. 423 00:32:11,265 --> 00:32:16,311 ఎందుకంటే అది వింటే, మనందరి ప్రాణాలు పోతాయి. 424 00:32:19,481 --> 00:32:20,774 నేను కోడ్ ని ఛేదించాను. 425 00:32:33,495 --> 00:32:34,496 అది నిజమే. 426 00:32:35,247 --> 00:32:38,375 అందుకే మెడోస్ షాడో పదవి నుండి తప్పుకుంది. 427 00:32:40,836 --> 00:32:42,129 అందుకే నేనూ తప్పుకుంటున్నా. 428 00:33:05,402 --> 00:33:06,445 బాస్? 429 00:33:38,560 --> 00:33:40,896 బెర్నార్డ్. హేయ్, బెర్నార్డ్! 430 00:33:41,980 --> 00:33:43,606 లూకస్ కైల్ నీకు ఏం చెప్పాడు? 431 00:33:43,607 --> 00:33:44,733 హలో, రాబ్. 432 00:33:45,817 --> 00:33:46,860 ఏం చెప్పాడు నీకు? 433 00:33:51,740 --> 00:33:52,741 హేయ్. 434 00:33:53,325 --> 00:33:54,910 నాకు షాడోగా ఉండాలని ఇప్పటికీ ఉందా నీకు? 435 00:33:56,787 --> 00:33:57,912 ఏంటి? 436 00:33:57,913 --> 00:33:59,081 నువ్వు సాధించావు. 437 00:33:59,748 --> 00:34:01,083 ఇక నుండి నువ్వు నా షాడోవి. 438 00:34:02,501 --> 00:34:05,504 కోడ్ వచ్చేసి, 552039. 439 00:34:08,422 --> 00:34:09,842 గుడ్ లక్, రాబర్ట్. 440 00:34:12,844 --> 00:34:14,429 నువ్వు చాలా విధేయంగా ఉండేవాడివి... 441 00:34:17,099 --> 00:34:18,183 కానీ అదేమైందో తెలీదు. 442 00:34:28,694 --> 00:34:30,861 - హేయ్, నువ్వు టేపు తీసుకురాగలవా? - సరే. 443 00:34:30,862 --> 00:34:31,946 అది డెస్క్ డ్రాయరులో ఉంది. 444 00:34:31,947 --> 00:34:35,783 సూట్ వేసుకున్నాక, దాన్ని సీల్ చేయడానికి నాకు సాయం కావాలి. 445 00:34:35,784 --> 00:34:36,702 కాబట్టి... 446 00:34:41,498 --> 00:34:43,667 అయ్యయ్యో. 447 00:34:49,005 --> 00:34:50,007 అబ్బా! 448 00:34:50,591 --> 00:34:52,550 - ఛ! - మనం దాన్ని బాగు చేయగలమేమో. ఒకవేళ... 449 00:34:52,551 --> 00:34:55,761 ఎలా బాగు చేస్తావు? అది అసలు నీ వల్లే పాడు అయిందేమో. 450 00:34:55,762 --> 00:34:57,972 - నా వల్ల ఎలా? నేనేమీ... - నువ్వు ఈటర్ వి కాబట్టి. 451 00:34:57,973 --> 00:35:00,474 ఆపండి! ఆపేయండి! 452 00:35:00,475 --> 00:35:02,685 తన వల్లే మా అమ్మానాన్నలు చనిపోయారు. 453 00:35:02,686 --> 00:35:04,604 - కాదు! తను కారణం కాదు! - తనే. 454 00:35:04,605 --> 00:35:07,316 తానేమీ ఇదంతా కావాలని చేయలేదు. మనలో ఎవరమూ కూడా. 455 00:35:08,066 --> 00:35:09,442 నీకు కోప్పడాలని ఉందా? 456 00:35:09,443 --> 00:35:14,823 ఈ తొక్కలో సైలోని నిర్మించి, మనందరినీ ఇందులో పడేసిన దరిద్రులపై కోప్పడు. 457 00:35:15,699 --> 00:35:16,700 మాపై కాదు. 458 00:35:17,201 --> 00:35:18,535 తనపై కాదు. 459 00:35:21,663 --> 00:35:24,290 మనందరం మనుగడ సాగించాలనే ప్రయత్నిస్తున్నాం ఇక్కడ. 460 00:35:24,291 --> 00:35:27,543 మనతో పాటు బలైన వాళ్ళని నమ్ముతూ ముందుకు సాగితేనే 461 00:35:27,544 --> 00:35:29,795 అది సాధ్యం అవుతుంది. 462 00:35:29,796 --> 00:35:31,756 కానీ నువ్వేమీ మాతో ఉండవు కదా. వెళ్ళిపోతున్నావు కదా. 463 00:35:31,757 --> 00:35:34,133 నువ్వన్నది నిజమే. నేను నా సైలోకి వెళ్తున్నాను. 464 00:35:34,134 --> 00:35:36,260 ఎందుకంటే, ఇక్కడికి దగ్గర్లోనే 465 00:35:36,261 --> 00:35:39,722 నేను ప్రేమిస్తున్న మనుషులు, ఇప్పుడు ఒకరినొకరు చంపుకుంటూ ఉండవచ్చు. 466 00:35:39,723 --> 00:35:42,266 వాళ్ళే నా మనుషులు. 467 00:35:42,267 --> 00:35:46,813 నా స్నేహితులు. నా కుటుంబం. మా నాన్న. 468 00:35:50,234 --> 00:35:51,610 నీ దగ్గర ఎవరున్నారో చూడు. 469 00:35:54,238 --> 00:35:55,447 రిక్ ఉన్నాడు. 470 00:35:56,073 --> 00:35:57,323 బెన్నీ ఉన్నాడు. 471 00:35:57,324 --> 00:35:58,824 టెస్ ఉంది. 472 00:35:58,825 --> 00:36:00,327 ఇంకా హోప్ కూడా ఉంది. 473 00:36:01,036 --> 00:36:04,206 తను ఈటర్ కాదు, నువ్వు కోపంతో పెట్టే ఏ పేరూ తనది కాదు. 474 00:36:05,082 --> 00:36:08,251 నీకు కోప్పడాలనుందా? అందరితో కలిసి కోపం చూపించు, 475 00:36:08,252 --> 00:36:09,336 అందరిపై చూపించకు. 476 00:36:12,589 --> 00:36:13,965 ఇంతే. 477 00:36:13,966 --> 00:36:15,716 మీరు తప్ప ఇంకెవరూ లేరు ఇక్కడ. 478 00:36:15,717 --> 00:36:18,261 కాబట్టి, ఎలాగోలా కలిసి ముందుకు సాగండి. 479 00:36:18,262 --> 00:36:21,473 కానీ ఆ పని ఇప్పటి నుండే మీరు మొదలుపెట్టాలి. 480 00:36:32,943 --> 00:36:34,235 సరే, ఇంకో సూట్ ఉంది. 481 00:36:34,236 --> 00:36:37,531 అది పని చేస్తుందో లేదో కూడా నాకు తెలీదు, కానీ ప్రయత్నమైతే నేను చేయాలి. జిమ్మీ, ఎక్కడ... 482 00:36:38,949 --> 00:36:40,075 జిమ్మీ ఎక్కడ? 483 00:36:42,744 --> 00:36:43,787 అయ్యో. 484 00:36:44,705 --> 00:36:45,622 అయ్యయ్యో. 485 00:36:47,541 --> 00:36:48,833 సూట్ లేదు ఇక్కడ. 486 00:36:48,834 --> 00:36:51,670 - నువ్వు వీరావేశంగా ఉన్నప్పుడు, జిమ్మీ... - అతను వెళ్ళిపోయాడు. 487 00:36:53,213 --> 00:36:54,214 అతను... 488 00:37:36,298 --> 00:37:39,092 - నువ్వు మళ్ళీ వచ్చేశావే. - హా. 489 00:37:40,093 --> 00:37:41,261 బాగానే ఉన్నావా? 490 00:37:45,057 --> 00:37:46,683 హా, నేను బాగానే ఉన్నా. 491 00:37:49,937 --> 00:37:51,103 ఏం జరుగుతోంది బయట? 492 00:37:51,104 --> 00:37:53,397 అరుపులు వినిపించాయి. గది షేక్ అయింది. 493 00:37:53,398 --> 00:37:54,899 జనాలకు పిచ్చి పట్టిందంతే, సరేనా? 494 00:37:54,900 --> 00:37:57,068 లూకస్, సమస్య ఏంటి? ఏమైంది? 495 00:37:57,069 --> 00:37:59,238 ఏమీ కాలేదు, అమ్మా. అంతా... 496 00:38:00,697 --> 00:38:01,907 అంతా ఒకే. 497 00:38:02,491 --> 00:38:03,951 నువ్వు చేయాల్సిన పని చేశావా? 498 00:38:09,206 --> 00:38:10,624 ఆ పని చేయనవసరం లేదని తెలుసుకున్నా. 499 00:38:14,127 --> 00:38:15,128 లేదులే. 500 00:38:16,421 --> 00:38:17,840 ముందు నీ దెబ్బలకి ఏమైనా తెస్తా, ఆగు. 501 00:38:24,930 --> 00:38:25,973 వాక్? 502 00:38:27,599 --> 00:38:29,768 - బెర్నార్డ్ ఎక్కడ ఉన్నాడు? - పేలుడు జరిగాక వెళ్ళిపోయాడు. 503 00:38:30,269 --> 00:38:31,811 దాదాపుగా అందరూ వెళ్లిపోయారు. 504 00:38:31,812 --> 00:38:33,647 ఐటీ మనదే ఇప్పుడు. 505 00:38:36,525 --> 00:38:37,650 నాకు తెలుసు. 506 00:38:37,651 --> 00:38:39,111 తొక్కేం కాదు. 507 00:38:39,778 --> 00:38:42,531 లోలోపల నాకు తెలుసు. 508 00:38:44,783 --> 00:38:48,453 - ఏం జరుగుతోంది? - బయటకు వెళదాం! 509 00:38:49,121 --> 00:38:50,622 వాళ్ళు బయటకు వెళ్లాలనుకుంటున్నారు. 510 00:38:54,209 --> 00:38:55,502 పక్కకు తప్పుకోండి! 511 00:38:57,629 --> 00:38:59,631 తప్పుకోండి! తప్పుకోండి! బాబోయ్! 512 00:39:00,465 --> 00:39:01,466 జిమ్మీ! 513 00:39:02,134 --> 00:39:03,260 అయ్యో. 514 00:39:27,284 --> 00:39:28,327 ఆగు. 515 00:39:29,328 --> 00:39:31,245 - హేయ్. ఓకేనా? - సరే. 516 00:39:31,246 --> 00:39:33,456 ఏం చేస్తున్నావు? ఏం... 517 00:39:33,457 --> 00:39:36,542 హెల్మెట్ సీల్ ఎయిర్ టైట్ గా ఉంది, 518 00:39:36,543 --> 00:39:38,670 మణికట్టుల దగ్గర మంచి టేపు వాడాను. 519 00:39:40,214 --> 00:39:44,926 నీరు లోపలికి రాకపోతే, నేను నీట మునిగి చనిపోకపోతే, సూట్ బాగానే ఉన్నట్టు అర్థమని అనుకున్నా. 520 00:39:44,927 --> 00:39:46,010 అది పని చేసింది. 521 00:39:46,011 --> 00:39:49,848 కాబట్టి, నీ సైలోకి వెళ్ళడానికి నువ్వు దీన్ని వాడవచ్చు. 522 00:39:53,143 --> 00:39:55,811 - వద్దు. - సరే. సరే. 523 00:39:55,812 --> 00:39:59,024 హేయ్, నీకు... థ్యాంక్స్. 524 00:40:00,609 --> 00:40:01,693 థ్యాంక్యూ. 525 00:40:02,444 --> 00:40:03,904 - మనం బయలుదేరుదాం. - సరే. 526 00:40:04,404 --> 00:40:05,405 పద. 527 00:40:33,350 --> 00:40:34,935 నాకు గుర్తున్న తొలి జ్ఞాపకం, 528 00:40:35,811 --> 00:40:37,646 అప్పుడు నాకు రెండు ఏళ్ళు కూడా ఉండవు, 529 00:40:39,022 --> 00:40:44,278 బెడ్ పై నేను నీ పక్కనే పడుకొని ఉండి, నీ చేతులతో ఆడుకుంటూ ఉన్నా. 530 00:40:45,946 --> 00:40:47,406 అప్పుడు నీ చేతులు చాలా పెద్దగా అనిపించాయి. 531 00:40:49,366 --> 00:40:50,868 ఇప్పుడు అది ఎందుకు గుర్తుకు వచ్చింది? 532 00:40:52,995 --> 00:40:54,037 ఏమో. 533 00:40:57,457 --> 00:40:59,543 ఇలా దూసుకు వస్తున్నందుకు క్షమించండి, మిసెస్ కైల్, 534 00:41:00,127 --> 00:41:02,004 నేను మీ అబ్బాయిని ఒకటి అడగాలి. 535 00:41:02,713 --> 00:41:05,048 నువ్వు బెర్నార్డ్ కి ఏం చెప్పావు? 536 00:41:17,144 --> 00:41:19,229 మిస్టర్ హోలండ్. ఏం జరుగుతోంది? 537 00:41:21,106 --> 00:41:22,107 ఇప్పుడు మేమేం చేయాలి? 538 00:41:23,192 --> 00:41:25,693 - మాకు తెలియాలి. దయచేసి చెప్పండి. - నిజం చెప్పండి మాకు. 539 00:41:25,694 --> 00:41:27,571 మీరు నిజం చెప్పాలి, మిస్టర్... 540 00:41:30,574 --> 00:41:32,242 బయటకు వెళ్లిపోండి. 541 00:41:33,619 --> 00:41:34,703 వెళ్ళండి! 542 00:41:39,124 --> 00:41:40,125 నువ్వు ఇక్కడే ఉండు. 543 00:41:44,421 --> 00:41:46,464 సరే మరి, జూలియా, సూట్ వేసుకుందువు పద. 544 00:41:46,465 --> 00:41:47,549 సరే. 545 00:41:49,927 --> 00:41:51,053 ఇది ఓకేనా? 546 00:41:55,349 --> 00:41:57,059 హా, బాగుంది. 547 00:41:58,894 --> 00:41:59,895 థ్యాంక్స్. 548 00:42:01,939 --> 00:42:02,939 కానివ్వు. 549 00:42:02,940 --> 00:42:04,023 సరే. 550 00:42:04,024 --> 00:42:07,026 ఏమీ కాలేదు. ఏమీ కాలేదు. 551 00:42:07,027 --> 00:42:08,529 ఒక్క నిమిషం. 552 00:42:12,074 --> 00:42:13,283 మళ్ళీ వస్తావు, కదా? 553 00:42:14,034 --> 00:42:15,035 లేదు, నేను... 554 00:42:15,994 --> 00:42:18,204 నిజం చెప్పాలంటే, నేను బయటకు వెళ్లాక ఏం జరుగుతుందో నాకు తెలీదు, 555 00:42:18,205 --> 00:42:19,665 కాబట్టి నీతో అబద్ధమాడలేను. 556 00:42:20,582 --> 00:42:21,708 సరేనా? 557 00:42:26,338 --> 00:42:30,633 చూడు, అమ్మానాన్నలు చనిపోవడానికి కారణం నువ్వు కాదు. అది నీకు తెలుసు కదా? 558 00:42:30,634 --> 00:42:33,095 నువ్వు శక్తిమంతురాలివి, తెలివైనదానివి, సమర్ధురాలివి. 559 00:42:33,846 --> 00:42:35,263 అంతే కదా? 560 00:42:35,264 --> 00:42:36,390 నీకేమీ కాదు. 561 00:42:37,099 --> 00:42:38,350 మీ అందరికీ ఏమీ కాదు. 562 00:42:42,771 --> 00:42:45,482 మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. తలుపు తెరిచినప్పుడు మీరు ఇక్కడ ఉండకూడదు. 563 00:42:46,733 --> 00:42:48,944 పద. 564 00:42:52,990 --> 00:42:54,324 ఇప్పుడు నువ్వు అతని షాడోవి అయ్యావా? 565 00:42:56,410 --> 00:42:57,494 అవును. 566 00:42:58,036 --> 00:42:59,454 తాళం చెవి ఏమైనా ఇచ్చాడా? 567 00:43:00,539 --> 00:43:01,540 ఇచ్చాడు. 568 00:43:02,124 --> 00:43:04,375 కాస్త ఆ తుపాకీ దించుతావా? 569 00:43:04,376 --> 00:43:06,170 - దించను. - పర్వాలేదులే. 570 00:43:08,338 --> 00:43:12,675 చూడు, ఆ తాళం చెవి విషయానికి వస్తే, అది వెలగట్లేదు కాబట్టి 571 00:43:12,676 --> 00:43:17,763 అంతా ఒకే అనుకొని బెర్నార్డ్ తప్పు చేశాడు, 572 00:43:17,764 --> 00:43:20,225 కానీ అతను పొరబడ్డాడు. 573 00:43:20,934 --> 00:43:25,898 అంతా ముగిసిపోయింది కాబట్టే, అది వెలగట్లేదు. 574 00:43:26,732 --> 00:43:28,150 ఏం ముగిసింది? 575 00:43:29,359 --> 00:43:30,777 తిరుగుబాటా? 576 00:43:32,446 --> 00:43:33,487 కాదు. 577 00:43:33,488 --> 00:43:34,615 మరి ఇంకేంటి? 578 00:43:35,574 --> 00:43:36,658 ఏమన్నావు? 579 00:43:37,910 --> 00:43:39,328 అది చెప్పలేను. 580 00:43:41,246 --> 00:43:42,372 చెప్పను కూడా. 581 00:43:43,957 --> 00:43:47,335 కావాలంటే నన్ను, మా అమ్మను చంపేయవచ్చు నువ్వు. 582 00:43:47,336 --> 00:43:48,420 ఏం పర్వాలేదు. 583 00:43:49,171 --> 00:43:50,339 నువ్వు వెళ్ళాలి. 584 00:43:50,839 --> 00:43:52,465 వాల్టుకు వెళ్ళు. 585 00:43:52,466 --> 00:43:55,511 సమయం మించిపోక ముందే, లెగసీని చూడు. 586 00:43:59,097 --> 00:44:00,432 చూసినప్పుడు, నీకే అర్థమవుతుంది. 587 00:44:01,391 --> 00:44:02,517 కోడ్ వచ్చేసి, 55... 588 00:44:02,518 --> 00:44:05,103 కోడ్ ఏంటో నాకు తెలుసు. 589 00:44:20,035 --> 00:44:21,286 సరే మరి. 590 00:44:25,791 --> 00:44:27,084 సరే మరి. 591 00:44:27,751 --> 00:44:28,876 - హా. - హేయ్, 592 00:44:28,877 --> 00:44:31,964 నువ్వు అలా ఎందుకు అన్నావో నాకు తెలుసు, కానీ... 593 00:44:34,633 --> 00:44:36,802 నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తావు, కదా? 594 00:44:46,562 --> 00:44:48,689 ఏం జరిగినా, నేను రావడానికే ప్రయత్నిస్తా. 595 00:45:14,756 --> 00:45:18,385 వాళ్ళని రానివ్వకండి! 596 00:45:23,849 --> 00:45:25,100 రండి! 597 00:45:31,106 --> 00:45:34,818 టెడ్డీ! అది తీసుకురా! అది తీసుకురా! 598 00:45:46,205 --> 00:45:48,790 వెళ్ళు! నువ్వు వెళ్ళు! 599 00:46:07,392 --> 00:46:11,063 కంగారుపడవద్దు. హేయ్, పక్కకు జరుగు. మరేం పర్వాలేదు. 600 00:46:14,274 --> 00:46:16,109 బెర్నార్డ్, బెర్నార్డ్. 601 00:46:16,693 --> 00:46:17,693 ఇప్పుడు మాకు నువ్వు కావాలి. 602 00:46:17,694 --> 00:46:19,737 నువ్వు ఏం ఆలోచిస్తున్నావో తెలీదు, కానీ నువ్వు బయటకు రావాలి. 603 00:46:19,738 --> 00:46:22,615 నువ్వు జనాలకు నిజం చెప్పాలి. 604 00:46:22,616 --> 00:46:23,533 బిల్లింగ్స్! 605 00:46:23,534 --> 00:46:25,117 - పక్కకు జరుగు! - వీళ్ళకి నిజం చెప్పేయ్. 606 00:46:25,118 --> 00:46:26,370 బెర్నార్డ్, వీళ్ళకి కావాల్సింది అదే. 607 00:46:28,997 --> 00:46:31,457 - పక్కకు జరుగు. - ప్లీజ్. ఒక్క నిమిషం ఆగు. 608 00:46:31,458 --> 00:46:34,378 ముందు అతనితో మాట్లాడదాం. ఏం చెప్తాడో విందాం. బెర్నార్డ్, ప్లీజ్. 609 00:46:35,003 --> 00:46:35,920 - బెర్నార్డ్. - పక్కకు తోసేయండి. 610 00:46:35,921 --> 00:46:40,174 తెరువు... ఆగు కాస్త! ఆగండి! అతను ఏం చెప్తాడో విందాం. విందాం ఒకసారి. 611 00:46:40,175 --> 00:46:41,425 కెన్నడీ, చెప్పేది విను! 612 00:46:41,426 --> 00:46:43,803 అతనేం చెప్తాడో విందాం. ప్లీజ్! 613 00:46:43,804 --> 00:46:45,805 బయటకు వెళ్ళవద్దు. వినండి కాస్త! 614 00:46:45,806 --> 00:46:48,308 తలుపు గుద్దడానికి టేబుల్ ని తీసుకురండి! 615 00:46:49,685 --> 00:46:51,936 కానివ్వండి! తీసుకురండి! 616 00:46:51,937 --> 00:46:54,940 శక్తినంతా కూడదీసుకొని గుద్దండి. తగ్గమాకండి. 617 00:46:55,440 --> 00:46:57,109 - పక్కకు జరగండి! - ఆగు! 618 00:47:05,409 --> 00:47:06,410 అది... 619 00:47:14,543 --> 00:47:15,711 తనే అయ్యుండాలి. 620 00:47:28,348 --> 00:47:29,349 తనే. 621 00:47:43,906 --> 00:47:45,324 తను బతికే ఉంది. 622 00:47:54,541 --> 00:47:58,420 జూలియా బతికే ఉంది! 623 00:48:14,061 --> 00:48:17,606 క్షేమం కాదు బయటకు రావద్దు 624 00:49:17,124 --> 00:49:19,293 ఛ! 625 00:50:18,227 --> 00:50:19,853 దయచేసి మీ పేరేంటో చెప్పండి. 626 00:50:21,438 --> 00:50:23,524 నా పేరు రాబర్ట్ సిమ్స్. 627 00:50:24,149 --> 00:50:25,275 కమీల్ కి భర్తను. 628 00:50:26,568 --> 00:50:28,111 ఆంథనీకి తండ్రిని. 629 00:50:28,737 --> 00:50:30,155 ఇక్కడికి ఎందుకు వచ్చారు? 630 00:50:31,740 --> 00:50:33,534 సైలోని కాపాడాలనుకుంటున్నా. 631 00:50:35,244 --> 00:50:36,703 నేను కూడా. 632 00:50:38,830 --> 00:50:42,084 జడ్జ్ సిమ్స్, మీరు, మీ అబ్బాయి వాల్ట్ బయటకు వెళ్ళిపోవాలి. 633 00:50:44,586 --> 00:50:46,004 కమీల్ ఇక్కడే ఉండవచ్చు. 634 00:51:06,859 --> 00:51:08,026 హేయ్! 635 00:51:09,570 --> 00:51:11,237 నన్ను కాల్చుతావా? 636 00:51:11,238 --> 00:51:12,738 ఎందుకు వచ్చావు? 637 00:51:12,739 --> 00:51:15,283 బయటకు వెళ్లకుండా అందరినీ ఆపడానికి వచ్చా. 638 00:51:15,284 --> 00:51:18,287 అది... అసలు నీ వల్లే వీళ్ళందరూ బయటకు వెళ్లాలనుకుంటున్నారు. 639 00:51:19,329 --> 00:51:21,081 నన్ను కాల్చాలనే నువ్వు వచ్చి ఉంటే, ఈ పాటికే చచ్చి ఉండేదాన్ని. 640 00:51:22,958 --> 00:51:25,752 - నువ్వు ఎందుకు వచ్చావు, బెర్నార్డ్? - నాకు బయటకు వెళ్లాలనుంది. 641 00:51:27,004 --> 00:51:30,007 నా జీవితంలో కనీసం ఒక్క క్షణమైనా స్వేచ్ఛగా బతకాలనుంది. 642 00:51:31,508 --> 00:51:32,759 మరి తుపాకీ ఎందుకు? 643 00:51:34,469 --> 00:51:35,596 కాల్చుకోవడానికి. 644 00:51:36,346 --> 00:51:37,890 ఒకవేళ భరించలేనంత బాధగా అనిపిస్తే. 645 00:51:39,474 --> 00:51:42,728 నువ్వు వీళ్ళని కాపాడాలనుకోవడంలో అర్థమే లేదు. 646 00:51:43,437 --> 00:51:45,563 అది నీ చేతుల్లో లేదు, మొదట్నుంచీ అది నీ చేతుల్లోనే లేదు. 647 00:51:45,564 --> 00:51:47,356 నా చేతుల్లో లేదు. ఆ మాటకొస్తే ఎవరి చేతుల్లోనూ లేదు. 648 00:51:47,357 --> 00:51:49,067 వాళ్ళు విషాన్ని వాడవచ్చు అని ఇలా అంటున్నావా? 649 00:51:51,028 --> 00:51:52,820 - దాని గురించి నీకు తెలుసా? - హా, తెలుసు. 650 00:51:52,821 --> 00:51:54,947 కానీ అదెవరు చేస్తారో, ఎందుకు చేస్తారో తెలీదు. 651 00:51:54,948 --> 00:51:59,369 ఎవరు చేస్తారో నాకు తెలుసు. కానీ ఎందుకో తెలీదు, తెలుసుకోవాలని నాకు లేదు కూడా. 652 00:52:00,329 --> 00:52:05,918 దాన్ని కనుక్కోవడానికి నేనెంతో చేశాను, చాలా త్యాగాలు చేశాను, కానీ అదంతా వృథా ప్రయాస. 653 00:52:07,377 --> 00:52:08,377 దాని పేరు 654 00:52:08,378 --> 00:52:11,048 - "రక్షణ చర్య". - చర్య. తెలుసు. 655 00:52:11,757 --> 00:52:13,300 పేరు చాలా అందంగా ఉంది, 656 00:52:14,343 --> 00:52:17,763 కానీ దానర్థం, వాళ్ళు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనల్ని చంపేయగలరని. 657 00:52:18,722 --> 00:52:20,641 అలా జరగాలనేమీ లేదు. 658 00:52:21,892 --> 00:52:22,892 ఏమంటున్నావు నువ్వు? 659 00:52:22,893 --> 00:52:24,061 చూడు... 660 00:52:28,190 --> 00:52:29,900 నేను ఒక మార్గం కనుగొన్నాను అనుకుంటా. 661 00:52:35,239 --> 00:52:37,823 - అయ్యయ్యో. - లోపలికి వెళ్ళకు. 662 00:52:37,824 --> 00:52:39,368 మంటల్లో కాలిపోతావు. 663 00:52:39,868 --> 00:52:41,119 అయ్యయ్యో! 664 00:52:42,871 --> 00:52:43,830 దూకేయ్! 665 00:53:33,463 --> 00:53:35,215 ఇంకా బయట ఈ పని చేయిస్తున్నారా? 666 00:53:38,677 --> 00:53:39,760 ఎప్పుడైనా హెచ్చరిక వచ్చిందా? 667 00:53:39,761 --> 00:53:41,013 రాలేదు. 668 00:54:06,413 --> 00:54:08,039 - హేయ్. - హేయ్. 669 00:54:08,040 --> 00:54:09,208 హెలెన్ కదా? 670 00:54:09,791 --> 00:54:11,834 ఎలా ఉంటామో తెలీదన్నట్టు 671 00:54:11,835 --> 00:54:14,129 నటించడం ఆపేద్దామా? 672 00:54:17,341 --> 00:54:18,300 ఆపేద్దాం. 673 00:54:24,640 --> 00:54:28,018 కాబట్టి అవి పక్కకు పెట్టేద్దాం. 674 00:54:28,560 --> 00:54:29,936 అది జరిగినప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? 675 00:54:29,937 --> 00:54:32,688 - నేను సెషనులో ఉన్నాను... - ఆరోజు సెషనులో ఉన్నారు, కదా? 676 00:54:32,689 --> 00:54:36,193 అవును. జార్జియాలోని 15వ వార్డులోని ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. 677 00:54:36,735 --> 00:54:37,986 మరి మీరు ఎక్కడ ఉన్నారు? 678 00:54:38,695 --> 00:54:41,073 నేను... ఆఫీసులో ఉన్నా, ఎక్కడ అంటే... 679 00:54:42,824 --> 00:54:44,700 ఎక్కడో నేను చెప్పాలా? నాకు తెలీదే. 680 00:54:44,701 --> 00:54:46,160 నేను... అదేమైనా చెడ్డ విషయమా? 681 00:54:46,161 --> 00:54:48,871 అది, అదేదో... జర్నలిస్టుల ఆఫీసు అయ్యుంటుంది. 682 00:54:48,872 --> 00:54:52,083 అది ఏదో... పత్రిక... "పోస్ట్". 683 00:54:52,084 --> 00:54:53,835 ఓరి దేవుడా, "పోస్ట్"లో పని చేస్తున్నారు మీరు. 684 00:54:53,836 --> 00:54:55,461 ఇంకా అక్కడే పని చేస్తున్నారా? 685 00:54:55,462 --> 00:54:58,130 - నాకు... - నా గురించి గుగూల్ చేయలేదా మీరు? 686 00:54:58,131 --> 00:54:59,966 అదంత చెడ్డ విషయమా? 687 00:54:59,967 --> 00:55:01,051 వావ్, సరే. 688 00:55:02,803 --> 00:55:06,097 మీరు తొలిసారి కాంగ్రెస్ మెన్ అయ్యారని నాకు తెలుసు. 689 00:55:06,098 --> 00:55:09,725 సరే. నా వయస్సును, ఫ్లాగ్ పిన్ ను చూసి ఎవరైనా అది చెప్పేయగలరు. 690 00:55:09,726 --> 00:55:12,520 మీరన్నట్టు జార్జియాలోని 15వ వార్డ్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 691 00:55:12,521 --> 00:55:13,896 ఫైటింగ్ 15 అంటారు ఆ వార్డ్ ని. 692 00:55:13,897 --> 00:55:17,109 ఈరోజుల్లో సైన్యంలో పని చేస్తే కానీ రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం లేదు, 693 00:55:18,068 --> 00:55:21,153 జార్జియా యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ పొందాక 694 00:55:21,154 --> 00:55:23,699 మీరు సైన్యంలో చేరారు. 695 00:55:24,241 --> 00:55:25,908 పేరుకే. 696 00:55:25,909 --> 00:55:27,452 పేరుకే అంటే? 697 00:55:28,287 --> 00:55:32,081 ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ లో పని చేసినంత మాత్రాన 698 00:55:32,082 --> 00:55:33,624 తుపాకులతో చెలరేగిపోయినట్టు కాదు కదా. 699 00:55:33,625 --> 00:55:34,877 థ్యాంక్యూ. 700 00:55:37,629 --> 00:55:38,838 టాపిక్ ని మార్చేద్దాం, 701 00:55:38,839 --> 00:55:41,382 లేదంటే, న్యూ ఓర్లీన్స్ లో నేను చేసిన ఘనకార్యం గురించి చెప్పేసినా చెప్పేస్తాను. 702 00:55:41,383 --> 00:55:45,095 దాన్ని మన సంభాషణలోకి చాలా చాకచక్యంగా తీసుకొచ్చారే. 703 00:55:48,307 --> 00:55:51,018 దాని ప్రభావానికి గురైన వారు మీకు ఎవరైనా తెలుసా? 704 00:55:53,812 --> 00:55:55,272 - డర్టీ బాంబు గురించి మాట్లాడుతున్నారా? - హా. 705 00:55:55,772 --> 00:55:57,232 నాకెవరూ తెలీదు. మరి మీకు? 706 00:55:58,442 --> 00:56:01,903 తెలీదు. మా అంకుల్ టైలర్, చాలా ఏళ్ళ నుండి ఇరాన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, 707 00:56:01,904 --> 00:56:03,196 కనుక ఆయన, వ్యక్తిగతంగా తీసుకున్నారు. 708 00:56:03,197 --> 00:56:04,114 కానీ... 709 00:56:05,073 --> 00:56:07,951 వాషింగ్టన్ డీసీలో మా సోదరి మాత్రమే నివసిస్తోంది. ఆ సమయంలో తను అక్కడ లేదు. 710 00:56:10,078 --> 00:56:11,997 నిజానికి... 711 00:56:13,248 --> 00:56:16,168 నేను మీతో డర్టీ బాంబు గురించే మాట్లాడటానికి వచ్చా. 712 00:56:21,381 --> 00:56:24,634 నేనొక్కడినే దీన్ని డేట్ అని అనుకొని వచ్చినట్టున్నానే. 713 00:56:24,635 --> 00:56:25,927 డేటా? 714 00:56:25,928 --> 00:56:28,262 ఆ పదం ఇప్పుడు వాడుకలో లేదని నాకు తెలుసులే. 715 00:56:28,263 --> 00:56:30,306 పండు ముసలోళ్ళు అయితే తప్ప. 716 00:56:30,307 --> 00:56:32,683 అయినా, మనిద్దరికీ సెట్ అయ్యే వీలు లేదులే. 717 00:56:32,684 --> 00:56:34,727 మా మాస్కాట్, బుల్ డాగ్. మీ మాస్కాట్, డక్. 718 00:56:34,728 --> 00:56:36,270 నేను చెప్పింది కరెక్టేనా? 719 00:56:36,271 --> 00:56:39,357 - మీది ఓరెగాన్ యూనివర్సిటీ కదా? - నా గురించి మీరు గుగూల్ చేయలేదు అనుకున్నానే. 720 00:56:39,358 --> 00:56:41,568 రికార్దులో నేను ఆ ప్రశ్నను దాటవేసినట్టే చూపించండి. 721 00:56:45,239 --> 00:56:46,907 నేరుగా విషయానికి వచ్చేయనా? 722 00:56:48,450 --> 00:56:51,453 మీరు ఎవరి తరఫున అయితే పని చేస్తున్నారో, 723 00:56:52,037 --> 00:56:54,205 అంటే ఈ దేశ పౌరులని నా ఉద్దేశం, 724 00:56:54,206 --> 00:56:58,001 మీ ఎన్నికలకు నిధులను సమకూర్చే దరిద్రులు కాదు, 725 00:56:59,169 --> 00:57:01,546 వారికి తెలియాల్సిన అవసరం ఉంది, మీరు ఇరాన్ పై తిరిగి దాడి చేయడానికి 726 00:57:01,547 --> 00:57:03,173 ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, 727 00:57:04,967 --> 00:57:07,677 లేదా అసలు యునైటెడ్ స్టేట్స్ పై నిజంగానే 728 00:57:07,678 --> 00:57:08,971 రేడియోలాజికల్ వెపన్ దాడి జరిగిందా లేదా అని. 729 00:57:10,305 --> 00:57:11,514 మీ సంగతేంటి? 730 00:57:11,515 --> 00:57:12,599 మీరేమంటారు? 731 00:57:20,941 --> 00:57:22,276 నేను ఇక బయలుదేరితే మంచిది అనుకుంటా. 732 00:57:55,267 --> 00:57:56,435 ఇదుగోండి. 733 00:57:59,688 --> 00:58:01,397 ఇది కానుకా లేక... 734 00:58:01,398 --> 00:58:05,027 - చిన్నప్పుడు అవే ఇచ్చేవారు నాకు. - మీ రాష్ట్రానికి చెందినదా? 735 00:58:05,527 --> 00:58:07,069 ఇది పీచ్ పండు కాదే. 736 00:58:07,070 --> 00:58:10,239 లేదు, మా ఇంటి సందు చివర ఉండే సూపర్ మార్కెట్ లో 737 00:58:10,240 --> 00:58:11,950 హడావిడిగా కొనేశా దాన్ని. 738 00:58:15,829 --> 00:58:16,830 జాగ్రత్త. 739 00:58:29,051 --> 00:58:30,426 బిల్ ఇస్తారా? 740 00:58:30,427 --> 00:58:31,553 థ్యాంక్యూ. 741 00:58:39,645 --> 00:58:41,980 పెజ్ క్యాండీ & డిస్పెన్సర్ 742 00:59:39,746 --> 00:59:41,748 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్