1 00:00:06,041 --> 00:00:10,541 దాదాపు 20 ఏళ్ళ తర్వాత, ఓ కొత్త మాఫియా పోరు సిసిలీని కుదిపేస్తోంది. 2 00:00:10,666 --> 00:00:13,833 మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. 3 00:00:13,916 --> 00:00:17,750 వీళ్ళు అందరూ పరారీలో ఉన్న డాన్ మరియానో సూరో ముఠాకు చెందినవారు. 4 00:00:17,833 --> 00:00:23,500 నిందితులు కమిషన్‌కు చెందిన నినే కుటుంబాల అధినేతలుగా భావిస్తున్నారు. 5 00:00:23,583 --> 00:00:28,458 మరి కొద్ది గంటలలో మరిన్ని హత్యలు జరుగవచ్చని పోలీసులు అంటున్నారు. 6 00:00:28,541 --> 00:00:32,165 ఇదే తాజా వార్త. ఇప్పుడు రేడియో ఉల్నాలో మంచి సంగీతం వినండి. 7 00:00:32,290 --> 00:00:34,250 ఈ స్టోర్మి గీతం లోసొనోఉంకానే రచన. 8 00:00:43,375 --> 00:00:45,625 హేయ్ బాస్! 20 యూరోల డీజిల్ పోస్తావా? 9 00:00:51,416 --> 00:00:52,750 సూరో ఆచూకీ చెప్పు. 10 00:00:53,875 --> 00:00:57,000 ఆఖరిసారి అడుగుతున్నాను, మరియానో సూరో ఎక్కడ? 11 00:01:17,250 --> 00:01:19,750 నువ్వు మాట్లాడతావా? తల ఊపు. 12 00:01:29,791 --> 00:01:32,541 అతను ఎక్కడున్నాడో చెప్పు, లేదా ఇక్కడి నుంచి పడేస్తాం! 13 00:01:32,625 --> 00:01:33,541 అతను ఎక్కడ? 14 00:01:45,291 --> 00:01:46,875 అంటే "లేదు" అని అయి ఉండొచ్చు. 15 00:02:00,458 --> 00:02:02,250 మరియానో సూరో ఎక్కడ? 16 00:02:04,708 --> 00:02:06,583 మరియానో సూరో ఎక్కడ ఉన్నడో చెప్పు! 17 00:02:09,541 --> 00:02:11,666 -నన్ను చంపు! -ఏమిటి? 18 00:02:15,291 --> 00:02:18,083 -నన్ను చంపు! -నిన్ను చంపాలా? 19 00:02:18,625 --> 00:02:20,000 తప్పకుండా. 20 00:02:21,416 --> 00:02:22,541 ఏమి చేస్తున్నావు? 21 00:02:33,500 --> 00:02:36,250 కొట్టు! 22 00:02:36,333 --> 00:02:39,166 నన్ను చంపు! 23 00:03:05,916 --> 00:03:11,875 ద బ్యాడ్ గయ్ 24 00:03:36,375 --> 00:03:38,333 ప్రిషిల్లా, పిల్లవాడు ఎక్కడ? 25 00:03:40,291 --> 00:03:41,125 ఆమె వెళ్ళింది. 26 00:03:42,083 --> 00:03:43,625 ఎక్కడ ఉందో నాకు తెలియదు. 27 00:03:44,166 --> 00:03:45,916 పిల్లవాడు మరియానో ఎక్కడ? 28 00:03:46,000 --> 00:03:47,208 ఆమె తీసుకెళ్ళింది. 29 00:03:54,708 --> 00:03:57,666 ప్లీజ్. నన్ను చంపవద్దు. 30 00:03:57,750 --> 00:03:59,750 సూరో ఎక్కడ దాక్కున్నదీ చూడటం లక్ష్యం, 31 00:03:59,833 --> 00:04:01,333 ఈ చెత్త మారణహోమం కాదు. 32 00:04:01,416 --> 00:04:05,250 -వీళ్ళలో ఎవరూ మనకు చెప్పలేరు. -వీళ్ళలో ఎవరికీ తెలియదు. 33 00:04:05,333 --> 00:04:06,166 పలామితకు తెలుసు. 34 00:04:06,250 --> 00:04:09,000 సమస్య ఏమిటంటే పలామిత ఆసుపత్రిలో ఉన్నాడు. 35 00:04:14,583 --> 00:04:15,416 డాన్ లిల్లో! 36 00:04:16,250 --> 00:04:19,250 -అది ఏమిటి? -మిమి స్టర్నాచె. 37 00:04:20,625 --> 00:04:23,707 -ఎవరు? తాపీ మేస్త్రీనా? -నీకు తెలుసా ఇతను? 38 00:04:25,250 --> 00:04:27,625 సూరో బంకర్ నిర్మించింది ఇతనే. 39 00:04:28,707 --> 00:04:31,707 ఏమిటి. వెధవల్లారా! 40 00:04:31,791 --> 00:04:33,166 సూరో ఆచూకీ అతనికి తెలుసు. 41 00:04:45,707 --> 00:04:46,750 నోట్లో గుడ్డను తీయి. 42 00:04:54,666 --> 00:04:56,332 మంచిగా మాట్లాడుకుందాం ఇప్పుడు. 43 00:04:58,791 --> 00:04:59,916 నువ్వు, నేను. 44 00:05:04,208 --> 00:05:07,083 మారియో, అది తీసెయ్. 45 00:05:08,583 --> 00:05:10,541 ఏమిటి? నువ్వు ఇతనిని నరుకుతావా? 46 00:05:11,041 --> 00:05:12,125 ముక్కలు ముక్కలుగా? 47 00:05:12,750 --> 00:05:15,750 -మనం అతనిని ప్రశ్నించవద్దా? -అవును, కానీ అలా కాదు. 48 00:05:16,707 --> 00:05:20,207 నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు? ఇదేనా పద్ధతి అనా? సరే. బయటకు వెళ్ళు. 49 00:05:21,957 --> 00:05:23,041 బయటకు వెళ్ళు! 50 00:05:24,500 --> 00:05:27,166 సాల్వతోరె ఆత్మకు శాంతి, "వెళ్ళిపోండి" అంటుండేవాడు. 51 00:05:29,750 --> 00:05:34,957 ఓ దేవుడా, నా పాపాలను క్షమించు. 52 00:05:35,957 --> 00:05:38,832 నేను చాలా పాపాలు చేశాను, 53 00:05:40,332 --> 00:05:43,957 నిన్నే నేను ప్రేమించాల్సింది. 54 00:05:50,791 --> 00:05:53,875 పలామిత, మనం త్వరపడాలి. తర్వాత నువ్వే. 55 00:05:55,375 --> 00:05:56,457 ఒక కొత్త మాఫియా పోరు 56 00:05:56,541 --> 00:05:58,291 సూరో దగ్గరకు త్వరగా తీసుకెళ్ళు. 57 00:05:58,375 --> 00:06:01,166 మాఫియా హత్యల విషయం త్వరగా పరిష్కారమవ్వాలి. 58 00:06:01,250 --> 00:06:03,375 ఇప్పుడు బాగానే ఉందా? నువ్వు చేయగలవా? 59 00:06:03,458 --> 00:06:05,625 -ఆ కుట్లు తొలగిస్తే చాలు. -మంచిది. 60 00:06:05,708 --> 00:06:08,541 వాళ్ళు నిన్ను మళ్ళీ జైలుకు తీసుకెళ్ళేలోపు బయలుదేరాలి. 61 00:06:08,625 --> 00:06:10,041 నిన్ను అక్కడ కాపాడలేను. 62 00:06:11,166 --> 00:06:13,000 అయితే ఆ తెల్ల సొరచేప, 63 00:06:14,208 --> 00:06:16,000 నిర్బంధంలో చస్తాడు, 64 00:06:17,000 --> 00:06:20,041 ఎప్పుడూ తిరుగుతూ ఉంటాడు, ఒకచోట ఉండడు, 65 00:06:20,916 --> 00:06:23,291 ఇళ్ళు మారుస్తుంటాడు. 66 00:06:23,916 --> 00:06:27,582 అప్పుడు ఒక మంచి ప్రదేశంలో ఆగాలని నిర్ణయించుకున్నాడు. 67 00:06:28,541 --> 00:06:30,457 చక్కటి బంకర్ నిర్మించటానికి 68 00:06:31,416 --> 00:06:33,041 సాయపడింది ఎవరు? 69 00:06:41,041 --> 00:06:42,916 ఎమిడియో స్టర్నాచె. 70 00:06:43,416 --> 00:06:47,166 మిమి తాపీ మేస్త్రీ అని కూడా పిలుస్తారు. 71 00:06:50,375 --> 00:06:52,000 ఒక సిగరెట్ తాగుతావా? 72 00:06:55,250 --> 00:06:56,541 నువ్వు. 73 00:06:57,125 --> 00:06:58,582 అసలు నువ్వు ఎవరు? 74 00:06:59,082 --> 00:07:01,291 నేనా? ఎవరూ కాదు. 75 00:07:03,333 --> 00:07:04,416 నేను ఎవరూ కాదు. 76 00:07:08,250 --> 00:07:09,791 నేను ఎవరో ఎవరికీ తెలియదు. 77 00:07:11,958 --> 00:07:13,291 నువ్వు ప్రముఖుడివి. 78 00:07:14,333 --> 00:07:16,291 దిన పత్రికలనిండా నువ్వే ఉన్నావు. 79 00:07:17,791 --> 00:07:19,707 కోసా నోస్ట్రా తాపీ మేస్త్రీ. 80 00:07:21,000 --> 00:07:24,625 డాన్ పెప్పినో స్గలాంబ్రో కోసం బంకర్ నిర్మించినవాడివి. 81 00:07:25,332 --> 00:07:28,916 సొరంగాలు, రహస్య గదులు పుష్కలంగా ఉన్న బంకర్, 82 00:07:29,457 --> 00:07:31,916 భూగర్భ హాల్‌లు, తప్పించుకోవటానికి మార్గాలు. 83 00:07:32,582 --> 00:07:33,832 నువ్వు మేస్త్రీవా? 84 00:07:34,541 --> 00:07:37,291 అబ్బా, నువ్వు ఒక ఆర్కిటెక్ట్‌వు. 85 00:07:38,291 --> 00:07:39,375 ఒక ఇంజనీర్. 86 00:07:40,707 --> 00:07:42,082 నేను ఇంకా చెబుతాను. 87 00:07:43,291 --> 00:07:44,750 నువ్వు ఒక చిత్రకారుడివి. 88 00:07:46,707 --> 00:07:47,707 కానీ నీవు మూగవాడివి. 89 00:07:49,041 --> 00:07:51,125 నువ్వు మాట్లాడవు. ఒక్క మాట కూడా చెప్పవు. 90 00:07:58,166 --> 00:07:59,875 మనం భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. 91 00:08:01,291 --> 00:08:05,625 మిమి స్టర్నాచె వచ్చే పదేళ్ళలో ఎక్కడ ఉంటాడు? 92 00:08:09,708 --> 00:08:13,250 నువ్వు ఏం చేస్తూ ఉంటావు? భవిష్యత్తులో నిన్ను నువ్వు ఊహించుకో. 93 00:08:15,041 --> 00:08:18,375 భూగర్భంలోనా? ఇంకా తవ్వుతూ ఉంటావా? 94 00:08:18,457 --> 00:08:20,332 పురుగులు, కీటకాల మధ్యలో. 95 00:08:20,832 --> 00:08:24,582 చలి నీ ఎముకలను కొరుకుతూ ఉంటుంది. ఎందుకు? 96 00:08:25,291 --> 00:08:29,750 నువ్వు ఇప్పటికే ఒక గొప్ప నిర్మాణం చేశావు. డాన్ పెప్పినో స్గలాంబ్రో బంకర్. 97 00:08:30,957 --> 00:08:34,165 నీకు చాలా డబ్బు రావాలి, బోలెడంత డబ్బు. 98 00:08:34,290 --> 00:08:35,875 ఆ డబ్బుతో, 99 00:08:35,915 --> 00:08:40,332 నువ్వు మొత్తానికి ఒక చక్కటి బీచ్‌కు వెళ్ళి, జీవితాన్ని ఆస్వాదిస్తావు. 100 00:08:51,833 --> 00:08:53,375 నీకు నీళ్ళు కావాలా? 101 00:08:56,958 --> 00:08:58,458 నేను తాగబోతున్నాను. 102 00:09:00,875 --> 00:09:04,291 మార్షల్, మన్నించండి. ఒక్క క్షణం బయటకు వస్తారా? 103 00:09:09,750 --> 00:09:12,458 -ఏమిటి సమస్య? -సమస్య ఏమీ లేదు. 104 00:09:12,541 --> 00:09:15,583 మేము అతనిని జైలుకు తిరిగి తీసుకెళ్ళటానికి వచ్చాము. 105 00:09:16,458 --> 00:09:18,500 కానీ... ఇప్పుడా? 106 00:09:18,583 --> 00:09:20,916 పలామిత కతాల్దొ సిల్వియో మారియా. 107 00:09:21,000 --> 00:09:23,208 -ఇది ఎవరి నిర్ణయం? -ఇది వారెంట్‌లో ఉంది. 108 00:09:23,291 --> 00:09:24,708 మీరు మాకు అవకాశం ఇస్తే... 109 00:09:24,791 --> 00:09:26,666 -లేదు, ఆగండి. -మన్నించండి. 110 00:09:28,291 --> 00:09:29,458 అతనిని తీసుకెళ్ళవద్దు. 111 00:09:30,000 --> 00:09:32,625 అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. 112 00:09:32,708 --> 00:09:34,790 డాక్టర్ పత్రాలపై సంతకాలు చేశాడు. 113 00:09:34,875 --> 00:09:38,165 -అతనికి కుట్లు తీయలేదు. -వాటిని జైలులో తీస్తారు. 114 00:09:38,250 --> 00:09:41,208 మన్నించండి, పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. 115 00:09:41,290 --> 00:09:43,250 అది మాకు తెలియదు. 116 00:09:43,333 --> 00:09:45,415 అతని భద్రతకు నాది బాధ్యత. 117 00:09:50,375 --> 00:09:53,708 మార్షల్, మేము మా పని చేస్తున్నాము. మమ్మల్ని వెళ్ళనీయండి. 118 00:09:53,790 --> 00:09:55,540 ఏమిటి? మీరు నాపై చేతులు వేయవద్దు! 119 00:10:01,666 --> 00:10:04,833 లాయర్ గారూ! ఏమి జరిగింది? 120 00:10:05,375 --> 00:10:06,958 భగవాన్, అతనికి రక్తం కారుతోంది. 121 00:10:09,750 --> 00:10:13,833 చూశారా? అతను కోలుకోలేదని చెప్పాను కదా. 122 00:10:24,208 --> 00:10:28,250 స్కొటెల్లారో, ఈ మాఫియా పోరులో ఖైదీల బదిలీ పని మనకు అవసరమా? 123 00:10:28,333 --> 00:10:30,000 జైలు పోలీసులు అది చూసుకుంటారు. 124 00:10:30,083 --> 00:10:33,790 అతను కేవలం ఒక ఖైదీ కాదు. పలామితపై దాడి జరిగే అవకాశం ఉంది. 125 00:10:33,875 --> 00:10:37,250 మీరన్నది నిజమేగానీ, నేను జైలు పోలీసులను నమ్మను. 126 00:10:37,333 --> 00:10:41,040 ఎందుకు? ఏదైనా వార్త ఉందా? అతను మాట్లాడతానని అంటున్నాడా లేదా? 127 00:10:45,083 --> 00:10:46,250 అయితే? 128 00:10:51,540 --> 00:10:54,790 నువ్వు మీ అన్నలాగే ఇబ్బందిగా మారుతున్నావు. 129 00:10:55,333 --> 00:10:57,040 నాలో కూడా లోపాలు ఉన్నాయి, కమాండర్. 130 00:11:00,208 --> 00:11:03,583 -నేను నీకు ఇద్దరు మనుషులను ఇవ్వగలను. -ఒక్కరు చాలు. 131 00:11:06,625 --> 00:11:08,250 నేను తక్కువ అంచనా వేశాను, మిమి. 132 00:11:10,291 --> 00:11:14,250 నీకు డబ్బుగానీ, మంచి జీవితంగానీ అవసరంలేదు. 133 00:11:16,000 --> 00:11:20,291 తీవ్రమైన ఏకాంతంలో ప్రకృతిపై పోరాటం. 134 00:11:21,625 --> 00:11:26,458 బురద, చిత్తడి పొలాలో నగరాలు నిర్మించటం. 135 00:11:26,541 --> 00:11:29,916 బురద, చిత్తడి నేలలు. నువ్వు అలాంటి వాడివే. 136 00:11:30,958 --> 00:11:32,375 వాటిపైనే నీకు ఆసక్తి. 137 00:11:34,333 --> 00:11:35,875 ఇంకా... 138 00:11:38,790 --> 00:11:40,165 రహస్యం. 139 00:11:41,250 --> 00:11:45,540 నీ కళాకృతులు ఎక్కడ ఉన్నాయో నీకు మాత్రమే తెలుసు. 140 00:11:47,333 --> 00:11:49,833 దీని అంతటిలో ఒక అందం ఉందని ఒప్పుకోవాలి. 141 00:11:50,540 --> 00:11:53,958 కానీ వీటిని ఎవరూ చూడకపోతే ఈ అందమైనవాటిని ఎందుకు సృష్టించావని 142 00:11:54,958 --> 00:11:56,750 నాకు ఆశ్చర్యం వేస్తోంది? 143 00:11:58,250 --> 00:12:02,166 నైన్త్ సింఫనీని ఎవరూ వినకపోతే 144 00:12:03,541 --> 00:12:06,208 బీతోవెన్ దానిని తనకోసమే రాసుకున్నట్లా? 145 00:12:07,375 --> 00:12:09,666 ఆయన దానిని ఎవరూ వినకుండా, ఆ బాణీని 146 00:12:09,750 --> 00:12:13,458 ఎవరూ చదవకుండా తను టాయిలెట్‌లో ఉన్నప్పుడు వాయించుకుంటే ఏమవుతుంది? 147 00:12:14,625 --> 00:12:16,375 ఎందుకు? ఉపయోగం ఏమిటి? 148 00:12:17,416 --> 00:12:19,208 నేను ఒక ప్రతిపాదన చేస్తాను. 149 00:12:20,250 --> 00:12:22,791 సూరో బంకర్ ఎక్కడ ఉందో మాకు చెప్పు, 150 00:12:24,375 --> 00:12:28,125 ఈ విశ్వం మొత్తం నీ గొప్పదనం గురించి, నీ నైపుణ్యం గురించి, 151 00:12:29,125 --> 00:12:30,958 తెలుసుకుంటుంది. 152 00:12:31,041 --> 00:12:32,125 నువ్వు ఏమంటావు? 153 00:12:32,208 --> 00:12:35,415 నువ్వు ఏం చేస్తున్నావు? 154 00:12:44,165 --> 00:12:47,000 -అంతా బాగానే ఉందా? -మెల్ల మెల్లగా. 155 00:12:48,415 --> 00:12:50,915 -మీరు నమ్ముతున్నారా... -నమ్ముతున్నాను. 156 00:12:51,500 --> 00:12:52,625 దాదాపుగా అయిపోయింది. 157 00:12:54,165 --> 00:12:55,415 ఒక్క క్షణం ఇటు వస్తారా? 158 00:13:08,208 --> 00:13:09,333 అతను మాట్లాడాడా? 159 00:13:11,500 --> 00:13:13,875 దాదాపుగా. నేను అదే పనిమీద ఉన్నాను. 160 00:13:14,958 --> 00:13:16,083 "ఆ పని మీదే ఉన్నాను." 161 00:13:19,250 --> 00:13:21,083 అయితే మేము పలామితను తీసుకొస్తాం. 162 00:13:21,708 --> 00:13:23,416 ఏమిటి? అతను ఆసుపత్రిలో ఉన్నాడు. 163 00:13:24,041 --> 00:13:26,458 అతనిని రేపు ఉదయం 9:00 గంటలకు బదిలీ చేస్తారు. 164 00:13:26,541 --> 00:13:29,875 అతనికి కుట్లు లేకపోతే, ఇవాళే బదిలీ చేసేవాళ్ళు. 165 00:13:29,958 --> 00:13:32,665 మనం పలామితను తేలేమని చెప్పాను. 166 00:13:32,750 --> 00:13:36,040 -ఎందుకంటే అతను ఆసుపత్రిలో ఉన్నాడని. -రేపు బదిలీ అవుతాడు. 167 00:13:36,125 --> 00:13:37,665 మా నాన్న ఆచూకీ అతనికి తెలుసు. 168 00:13:37,750 --> 00:13:40,165 బదిలీ సమయంలో మనం వ్యాన్‌పై దాడి చేస్తాం. 169 00:13:40,250 --> 00:13:43,665 దానిలో ఇద్దరు స్పెషల్ ఆఫీసర్‌లు ఉంటారని విశ్వసనీయ సమాచారం. 170 00:13:43,750 --> 00:13:45,208 చాలా తేలిక పని. 171 00:13:46,458 --> 00:13:49,125 పదండి వెళదాం, మిత్రులారా. హేయ్! పదండి. 172 00:13:54,415 --> 00:13:56,375 ప్రభుత్వ వ్యాన్‌పై దాడి చేద్దామా? 173 00:13:56,458 --> 00:13:59,540 అవును సార్, మనం ఒక ప్రభుత్వ వ్యాన్‌పై దాడి చేద్దాం. 174 00:13:59,625 --> 00:14:00,458 ఎందుకు చేయొద్దు? 175 00:14:00,541 --> 00:14:04,458 ఎందుకంటే పాపం ఆ ఇద్దరు వాళ్ళ ఉద్యోగం చేస్తున్నారు. 176 00:14:04,541 --> 00:14:07,041 వాళ్ళు చిన్న ఉద్యోగులు, వాళ్ళను కాల్చాలా? 177 00:14:07,541 --> 00:14:09,041 నాకు తెలియదు. 178 00:14:10,333 --> 00:14:12,791 మనం అనవసరంగా అందరి దృష్టిలో పడతాం. 179 00:14:12,875 --> 00:14:15,291 అది పని చేయకపోవటానికి ఎక్కువ అవకాశం ఉంది. 180 00:14:15,375 --> 00:14:16,416 అది పని చేయదు! 181 00:14:17,166 --> 00:14:20,750 ఒకవేళ గురి తప్పి పలామిత చనిపోతే? 182 00:14:20,833 --> 00:14:23,208 సూరో ఎక్కడ దాక్కున్నాడో ఎవరు చెబుతారు? 183 00:14:23,291 --> 00:14:25,541 ఒకవేళ మనలో ఒకడికి గాయం అయితే. 184 00:14:25,625 --> 00:14:28,583 నేను బాధ్యత తీసుకోను! 185 00:14:30,041 --> 00:14:31,458 నువ్వు ఎందుకు తీసుకోవాలి? 186 00:14:32,540 --> 00:14:34,290 పలామితను తీసుకురావాలని అంటాను. 187 00:14:34,375 --> 00:14:37,000 ఒకరికి ఒకటి. కొరింతియన్ ప్రజాస్వామ్యం వగైరా. 188 00:14:45,000 --> 00:14:46,750 రేపు ఉదయం వరకు నాకు సమయం ఇవ్వండి. 189 00:14:46,833 --> 00:14:49,665 ఆ తాపీ మేస్త్రీ ఉదయం 9:00 గం. లోపు మాట్లాడితే 190 00:14:49,750 --> 00:14:51,083 పలామితను తీసుకురావద్దు. 191 00:14:52,415 --> 00:14:53,333 సరేనా? 192 00:15:02,791 --> 00:15:05,000 మిమి, నీకు అర్థం కాలేదేమో. 193 00:15:07,875 --> 00:15:10,416 నువ్వు మాట్లాడకపోతే, చాలామంది చనిపోతారు. 194 00:15:13,000 --> 00:15:14,958 ఇప్పటికే చాలామంది చనిపోయారు, 195 00:15:17,458 --> 00:15:19,291 కానీ వీళ్ళు నిర్దోషులు. 196 00:15:20,625 --> 00:15:22,083 ఇది వాళ్ళకు సంబంధం లేదు. 197 00:15:25,000 --> 00:15:26,291 వాళ్ళు ప్రజలు... 198 00:15:29,500 --> 00:15:30,708 నాకు వాళ్ళపై సానుభూతి. 199 00:15:35,583 --> 00:15:36,958 నువ్వు చెప్పు ఏం చేయాలో. 200 00:15:39,125 --> 00:15:39,958 సూటిగా చెప్పు. 201 00:15:42,540 --> 00:15:43,790 మోకరిల్లుతున్నాను. 202 00:15:46,125 --> 00:15:47,125 ప్రాథేయపడుతున్నాను. 203 00:15:49,375 --> 00:15:50,375 వేడుకుంటున్నాను. 204 00:15:54,083 --> 00:15:56,540 సూరో ఎక్కడ ఉన్నాడో చెప్పు, ప్లీజ్. 205 00:16:36,165 --> 00:16:37,708 ఎమర్జెన్సీ గది ప్రవేశం 206 00:16:42,165 --> 00:16:44,208 చాలు, చాలు. 207 00:16:53,833 --> 00:16:54,875 సమయం అయిపోయింది. 208 00:16:58,915 --> 00:17:00,625 తిమింగలాలకు ఆహారం పెట్టారా? 209 00:17:03,583 --> 00:17:06,958 తిమింగలాలు ఉన్న ట్యాంక్‌లో అత్యవసరంగా క్లీనింగ్ సర్వీస్ కావాలి. 210 00:17:11,958 --> 00:17:13,040 సరే, మిమి, 211 00:17:14,165 --> 00:17:15,333 నువ్వు ఏమంటావు? 212 00:17:15,415 --> 00:17:16,915 ఒక్క మాట కూడా చెప్పను! 213 00:17:17,875 --> 00:17:18,708 దించు! 214 00:17:30,541 --> 00:17:31,458 ఇటు రండి. 215 00:17:31,541 --> 00:17:32,666 ప్లీజ్! 216 00:17:34,208 --> 00:17:35,541 కిందకు! 217 00:17:37,833 --> 00:17:38,791 అబ్బా! 218 00:17:41,250 --> 00:17:44,208 -లూవి, మొత్తానికి! -జవాబు ఇవ్వకపోతే, నా వల్ల కాదు అని. 219 00:17:44,291 --> 00:17:48,625 -అసలు ఏం జరుగుతోంది? -నిజానికి, నేను క్షమాపణలు అడుగుతున్నాను. 220 00:17:48,708 --> 00:17:49,541 దేనికి? 221 00:17:50,250 --> 00:17:52,958 -కాసా కేసులో తీర్పు విషయం. -ఏ కేసు? 222 00:17:53,041 --> 00:17:57,250 లారీ కిందకు తల్లిని తోసిన మనిషి కేసు. 223 00:17:57,333 --> 00:17:58,666 కిందకు! 224 00:18:22,000 --> 00:18:24,250 -అతనిని పైకి తీయాలా? -ఒక్క నిమిషం ఆగు. 225 00:18:29,833 --> 00:18:32,500 మన శవ పరీక్ష క్రాస్ ఎగ్జామినేషన్‌ను తిరస్కరించారు. 226 00:18:32,583 --> 00:18:33,500 విను, మత్తేవో... 227 00:18:33,583 --> 00:18:36,125 అతను చెప్పాడు కాబట్టి... 228 00:18:36,208 --> 00:18:37,041 అవును. 229 00:18:37,125 --> 00:18:40,250 అతనికి 15 సంవత్సరాల శిక్ష విధించారు. 230 00:18:40,333 --> 00:18:42,208 -నువ్వు బాగా చేశావు. బై. -ఎంత గొప్పగా? 231 00:18:46,333 --> 00:18:47,541 పైకి! 232 00:18:48,708 --> 00:18:50,916 వావ్‌టర్ వరల్డ్ 233 00:18:54,000 --> 00:18:56,291 మాకు ఏమైనా చెప్పాలని అనుకుంటున్నావా? 234 00:18:56,375 --> 00:18:57,500 సరే, సరే! 235 00:18:59,708 --> 00:19:01,500 నాకు అర్థం కాలేదు. 236 00:19:01,583 --> 00:19:03,291 స్పష్టంగా చెప్పు. 237 00:19:03,375 --> 00:19:05,333 సరే, నేను మాట్లాడతాను! 238 00:19:06,500 --> 00:19:07,666 నన్ను పైకి లాగండి! 239 00:19:30,583 --> 00:19:31,833 జరుగు. నేను నడుపుతాను. 240 00:19:33,875 --> 00:19:35,416 నాకు నడపటం రాదా? 241 00:19:43,625 --> 00:19:48,458 ఇప్పటి నుంచి, నేను ఏమి చెబితే అది చేయి. 242 00:19:49,291 --> 00:19:50,500 నువ్వు ఏమంటున్నావు? 243 00:19:52,666 --> 00:19:54,708 స్కొటెల్లారో మాట్లాడుతున్నాను. విన్నారా? 244 00:19:54,791 --> 00:19:59,625 మేము హైవే 624పై 37వ కిలోమీటర్ వద్ద ఉన్నాం. 245 00:20:00,500 --> 00:20:04,458 మేము రోడ్డు పక్కకు దిగాం. మాపై దాడి జరిగింది. 246 00:20:04,541 --> 00:20:08,916 వాళ్ళు ఖైదీని పట్టుకుపోయారు! మనవాళ్ళను పంపండి, వెంటనే. ఓవర్. 247 00:20:11,875 --> 00:20:14,791 -లియో, ఏమిటి ఇదంతా? -నీ కళ్ళజోడు తీయి. 248 00:20:15,958 --> 00:20:17,708 నేను ఎందుకు తీయాలి? 249 00:20:19,458 --> 00:20:20,458 నన్ను మన్నించు. 250 00:20:29,041 --> 00:20:32,666 బుచ్చేరి లా ఫెర్లా ఆసుపత్రి నుంచి బయలుదేరిన తర్వాత, 251 00:20:32,750 --> 00:20:35,000 వ్యాన్ ఎక్కాము, 252 00:20:35,083 --> 00:20:36,708 -వెనుకవైపు... -బయటకు రా! 253 00:20:36,791 --> 00:20:39,166 ...ఖైదీ పలామిత కతాల్దొ సిల్వియో మారియా ఉన్నాడు. 254 00:20:39,250 --> 00:20:40,083 ఏమిటిది? 255 00:20:40,166 --> 00:20:43,625 మేము పలెర్మో దిశగా వెళుతున్నాము, 256 00:20:43,708 --> 00:20:46,000 ఉచ్చర్‌దోనె కలోజెరో డి బోనా జైలుకు, 257 00:20:46,083 --> 00:20:48,833 -అప్పుడు-- -అప్పుడు. 258 00:20:48,916 --> 00:20:50,458 నికోలా, ఇప్పుడు నీ వంతు. 259 00:20:50,541 --> 00:20:51,625 నా ముఖంపై కొట్టు. 260 00:20:51,708 --> 00:20:54,291 ఇది ఏమిటి? గట్టిగా! నిజంగా కొట్టాలి! 261 00:20:56,208 --> 00:20:59,083 ఎప్పుడు, హైవే 624పైన 262 00:20:59,166 --> 00:21:02,541 కిలోమీటర్ 37 వద్ద, 263 00:21:02,625 --> 00:21:06,500 మా వాహనం మేకుల పట్టీపై నుండి వెళ్ళింది. 264 00:21:06,583 --> 00:21:09,000 మేకులా? స్పెల్లింగ్ ఏంటి? 265 00:21:09,708 --> 00:21:14,291 టైర్లను పంచర్ చేసే పరికరం అంటారు. 266 00:21:14,375 --> 00:21:18,833 వాహనం యొక్క నాలుగు టైర్లూ పంచర్ అయ్యాయి, 267 00:21:18,916 --> 00:21:21,833 మార్షల్ స్కొటెల్లారో బలవంతంగా 268 00:21:21,916 --> 00:21:24,041 అత్యవసరంగా వాహనాన్ని ఆపాల్సి వచ్చింది, 269 00:21:24,125 --> 00:21:28,333 దానితో నా ముక్కు పగిలిపోయింది. 270 00:21:28,916 --> 00:21:30,000 వైద్య నివేదిక. 271 00:21:30,083 --> 00:21:34,208 రోడ్డు వెనుక నుంచి ఆరుగురు సాయుధులు వచ్చారు 272 00:21:34,291 --> 00:21:36,333 ఖైదీని వదలమని మమ్మల్ని ఆదేశించారు, 273 00:21:36,416 --> 00:21:40,875 అతనిని కారులో ఎక్కించుకుని అదే దిశలో వెళ్ళిపోయారు. 274 00:21:41,416 --> 00:21:43,791 నువ్వు జైలు పోలీసులను నమ్మలేదు. 275 00:21:43,875 --> 00:21:45,791 అబ్బా! అంతా నాశనమై పోయింది! 276 00:21:45,875 --> 00:21:49,375 స్కొటెల్లారో, నాకు పిచ్చెక్కుతోంది, నువ్వు ఏమీ మాట్లాడటం లేదేమిటి? 277 00:21:55,041 --> 00:21:57,333 పలామితను అరెస్ట్ చేసింది నేనే. 278 00:21:57,958 --> 00:21:59,916 ఎంతగా బాధపడుతున్నానో మీకు తెలియదు. 279 00:22:03,208 --> 00:22:04,791 ఆ చెత్త వెధవలు! 280 00:22:12,625 --> 00:22:13,875 ఊరుకో మార్షల్. 281 00:22:17,666 --> 00:22:18,916 క్షమించండి. 282 00:22:20,041 --> 00:22:22,416 ఈ ఘటనలు జరిగిన తర్వాత, 283 00:22:22,500 --> 00:22:25,000 నేను మానసికంగా బాగా 284 00:22:25,708 --> 00:22:27,708 కుంగిపోయాను. 285 00:22:32,166 --> 00:22:35,041 నేను ఇవాళ సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళొచ్చా? 286 00:22:37,500 --> 00:22:39,750 పలామిత మనకు సూరో ఎక్కడ ఉన్నాడో చెబుతాడు. 287 00:22:39,833 --> 00:22:43,833 తప్పకుండా చెబుతాడు. సూరో కుడిభుజంలాంటివాడు మనను అతని దగ్గరకు తీసుకెళతాడు. 288 00:22:43,916 --> 00:22:44,916 మనం అతనిని నమ్ముతాం. 289 00:22:45,000 --> 00:22:47,500 నికోలా, నేను నీకు చాలా చెప్పాలి, 290 00:22:47,583 --> 00:22:49,958 నేను చెప్పేది జాగ్రత్తగా విను. 291 00:22:50,041 --> 00:22:52,291 నువ్వు, నేను చరిత్ర సృష్టించబోతున్నాం. 292 00:22:52,375 --> 00:22:56,791 మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించవచ్చు. సాయం చేసినందుకు థాంక్స్ కూడా చెప్పలేదు. 293 00:22:57,625 --> 00:22:58,791 ధన్యవాదాలు. 294 00:23:01,708 --> 00:23:03,708 ఏమిటి? నువ్వు ఉత్తేజం పొందావా? 295 00:23:07,416 --> 00:23:08,791 సరే, ఏది ఏమైనా, 296 00:23:09,791 --> 00:23:11,458 ఆ పలామిత ఎక్కడ ఉన్నాడు? 297 00:23:14,291 --> 00:23:15,333 అబ్బా, లాయర్ గారూ. 298 00:23:16,291 --> 00:23:18,208 -నాకు ఊపిరి ఆడటంలేదు. -త్వరగా. 299 00:23:18,291 --> 00:23:20,875 త్వరగానా? నాకు ఒళ్ళంతా నొప్పులు. 300 00:23:20,958 --> 00:23:23,666 -మెల్లగా, కుట్లు ఉన్నాయి. -మెల్లగా, కానీ త్వరగా. 301 00:23:27,916 --> 00:23:29,458 దేముడి తల్లి... 302 00:23:37,208 --> 00:23:38,208 అయితే? 303 00:23:38,791 --> 00:23:40,958 ఏమిటి? నేను మారాను, లాయర్ గారూ! 304 00:23:41,041 --> 00:23:43,416 మంచిది, నీ చేతులు ఇలాగే మడిచి ఉంటాయి. 305 00:23:43,500 --> 00:23:45,750 మెల్లగా. నీ తల. లోపలికి వెళ్ళు. 306 00:24:00,125 --> 00:24:01,666 వాళ్ళు ఎలా మారారో చూశావా? 307 00:24:02,500 --> 00:24:03,833 మనది ఒక నిజమైన సైన్యం. 308 00:24:04,333 --> 00:24:05,916 నువ్వు మారావు, బల్దూచ్చో. 309 00:24:06,916 --> 00:24:08,666 నా జీవితం మారింది, నేను కాదు. 310 00:24:12,208 --> 00:24:13,541 ఈసారి అతనిని పట్టుకుంటాం. 311 00:24:16,000 --> 00:24:18,916 నేను ఇది నీకు ఇప్పటికే చెప్పాను అది చెడు చేసింది. 312 00:24:19,000 --> 00:24:22,375 -నాకు మూఢనమ్మకాలు లేవు. -నువ్వు నీ వృషణాలను పట్టుకుంటున్నావు. 313 00:24:33,083 --> 00:24:35,333 నువ్వు పెరూలో ఉన్నావు 314 00:24:36,208 --> 00:24:38,500 నీ ప్రియమైన వాళ్ళను ఎప్పుడూ స్మరించలేదు. 315 00:24:39,541 --> 00:24:41,541 మా నాన్నను ఎందుకు ద్వేషిస్తావు? 316 00:24:42,291 --> 00:24:44,250 అతనిని పట్టుకున్నప్పుడు నేను చెబుతాను. 317 00:24:44,333 --> 00:24:45,541 అతనిని పట్టుకుంటామా? 318 00:24:52,875 --> 00:24:56,041 నేను మారియోను ఇవి అడిగాను. నాకు ఒకటి నీకు ఒకటి. 319 00:24:57,000 --> 00:25:00,833 -నువ్వు రావాలని నాకు లేదు. -నేను మా నాన్న అంత్యక్రియలు చూడాలి. 320 00:25:02,083 --> 00:25:04,083 నేను నిన్ను మిస్ అవుతాను. 321 00:25:17,375 --> 00:25:18,375 ఇక్కడకు రా. 322 00:25:35,625 --> 00:25:37,625 అక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది 323 00:25:40,583 --> 00:25:42,791 చిన్న రంగుల కిటికీలు చాలా ఉన్నాయి 324 00:25:45,375 --> 00:25:47,708 రెండు పెద్ద పెద్ద కళ్ళు ఉన్న 325 00:25:48,500 --> 00:25:52,000 ఒక చిన్న అమ్మాయి చూస్తోంది 326 00:25:54,500 --> 00:25:56,375 ఇంకా అక్కడ ఒక చిన్న మనిషి ఉన్నాడు 327 00:25:58,791 --> 00:26:00,875 పని నుంచి ఎప్పుడూ ఆలస్యంగా వస్తాడు 328 00:26:02,750 --> 00:26:04,791 అతనికి ఒక చిన్న టోపీ ఉంది 329 00:26:05,833 --> 00:26:09,125 నేరవేర్చుకోవాల్సిన ఒక కల ఉంది లోపల 330 00:26:10,500 --> 00:26:12,291 దాని గురించి అతను ఎంత ఆలోచిస్తే 331 00:26:12,375 --> 00:26:13,708 అంత తక్కువ అతను వేచి చూడాలి 332 00:26:15,916 --> 00:26:18,333 నా ప్రియతమా, నువ్వు ఆందోళన పడాల్సిన అవసరంలేదు 333 00:26:18,416 --> 00:26:20,875 ఈ జీవితం ఒక గొలుసు 334 00:26:20,958 --> 00:26:23,083 ఇది కొంతమందిని నొప్పిస్తుంది 335 00:26:24,916 --> 00:26:27,416 నేను ఎంత ప్రశాంతంగా ఉన్నానో చూడు 336 00:26:27,500 --> 00:26:29,583 అడవులగుండా వెళుతున్నా 337 00:26:29,666 --> 00:26:31,333 దేవుడి దయ వలన 338 00:26:31,416 --> 00:26:33,666 తోడేలు గురించి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండు 339 00:26:33,750 --> 00:26:36,416 తోడేలు గురించి అప్రమత్తంగా ఉండు 340 00:26:36,500 --> 00:26:38,500 తోడేలు గురించి అప్రమత్తంగా ఉండు 341 00:26:38,583 --> 00:26:40,916 కలిసి జీవించటం 342 00:26:43,250 --> 00:26:45,458 కలిసి జీవించటం 343 00:26:49,083 --> 00:26:52,000 మనం ఇద్దరం పడుకుని శృంగారం చేస్తాం 344 00:26:53,875 --> 00:26:56,500 ఈ ఇలకోడిల సముద్రంలో 345 00:26:58,333 --> 00:27:00,708 ఈ చిన్న ప్రేమ 346 00:27:01,666 --> 00:27:04,041 చాలా పెద్దది, నేను ఎగరగలను అనిపిస్తుంది 347 00:27:04,125 --> 00:27:05,958 లాయర్ గారూ, నేను ఆలోచిస్తున్నాను. 348 00:27:06,041 --> 00:27:09,708 మీ మరదలును నిజంగా మనం నమ్మవచ్చా 349 00:27:09,791 --> 00:27:11,500 మనం చేయబోయే పని విషయంలో? 350 00:27:12,291 --> 00:27:16,041 ఏది ఏమైనా, ఆమె ఒక పోలీస్ అధికారి. 351 00:27:44,541 --> 00:27:46,416 -మనం చేరుకున్నామా? -ఇక్కడే ఉండు. 352 00:27:53,125 --> 00:27:56,250 -హేయ్, మీరు ఎక్కడ ఉన్నారు? -మేము దారిలో ఉన్నాము. 353 00:27:57,166 --> 00:27:58,791 త్వరగా రండి, నేను ఇక్కడ ఉన్నాను. 354 00:28:00,291 --> 00:28:02,541 -లూవి, అంతా బాగానే ఉందా? -బాగుంది. 355 00:28:03,500 --> 00:28:08,041 కాదు, విను, నువ్వు నీ మనసు మార్చుకోలేదు కదా, మార్చుకున్నావా? 356 00:28:10,916 --> 00:28:13,125 మార్చుకోలేదు. ఎందుకు మార్చుకుంటాను? 357 00:28:14,041 --> 00:28:15,458 నాకు తెలియదు. 358 00:28:16,333 --> 00:28:20,541 నినో ఎప్పటికీ మనం చేసే పనిలాంటిది చేయడు. "మేము ప్రభుత్వ ప్రతినిధులం" వంటి 359 00:28:21,208 --> 00:28:23,041 మాటలు చెబుతాడు. అదంతా సోది. 360 00:28:23,125 --> 00:28:24,333 నినోకు సంబంధం ఏముంది? 361 00:28:24,833 --> 00:28:28,041 వేదికపై ఉండటానికి వచ్చే అవకాశాన్ని ఎవరూ వదులుకోరు. 362 00:28:28,625 --> 00:28:29,500 నీ సంగతి ఏమిటి? 363 00:28:29,583 --> 00:28:31,541 నువ్వు ఏమంటున్నావు? 364 00:28:32,208 --> 00:28:35,666 లియో, నువ్వు అతనిని రాత్రిపూట, ఎవరికీ తెలియని ప్రదేశంలో చంపితే, 365 00:28:35,750 --> 00:28:38,208 ఎవరికీ తెలియదు, ఎవరూ నిన్ను చూడరు. 366 00:28:38,291 --> 00:28:41,541 నువ్వు ఎంత మంచి పని చేసినా నిన్ను ఎవరూ అభినందించరు. 367 00:28:47,333 --> 00:28:48,416 ఆడంబరం... 368 00:28:49,875 --> 00:28:52,500 మీ స్కొటెల్లారోలు ఆడంబరం కోసం పడి చస్తారు. 369 00:28:56,250 --> 00:28:58,916 నినో నీకు మాట ఇచ్చాడు, నేను దానిని చేస్తాను. 370 00:29:00,125 --> 00:29:02,333 తర్వాత ఏమయినా నాకు అనవసరం. 371 00:29:03,791 --> 00:29:05,291 సూరోను అరెస్ట్ చేయబోతున్నాను. 372 00:29:07,958 --> 00:29:09,083 సరే, మేము వస్తున్నాము. 373 00:29:13,750 --> 00:29:14,583 సరే? 374 00:29:33,083 --> 00:29:34,208 ఏం జరుగుతోంది? 375 00:29:38,875 --> 00:29:40,083 మాకు ఒక సమస్య వచ్చింది. 376 00:29:48,500 --> 00:29:49,958 ఆమె తన మనసు మార్చుకుందా? 377 00:29:52,458 --> 00:29:53,875 తనను అరెస్ట్ చేస్తానంటోంది. 378 00:29:57,750 --> 00:29:59,708 అప్పుడు సూరో తన సమాచార వ్యవస్థ నుంచి 379 00:30:00,458 --> 00:30:02,000 ఆయుధాలు విడుదల చేస్తాడు. 380 00:30:05,916 --> 00:30:10,208 కాబట్టి, మీకు ఒక పెద్ద సమస్య వచ్చింది. 381 00:30:13,750 --> 00:30:15,958 గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. 382 00:30:16,625 --> 00:30:18,333 నేను దాని గురించి ఆలోచించలేదు. 383 00:30:25,125 --> 00:30:27,958 -నేను ఏమి చేయాలి? -మీరు ఏమి చేయాలనుకుంటున్నారు? 384 00:30:31,500 --> 00:30:34,375 ఒక దాడిని పాడు చేయటం మీకు ఇది మొదటిసారి కాదు. 385 00:30:36,458 --> 00:30:37,458 నేను అన్నది నిజమేనా? 386 00:30:43,625 --> 00:30:45,833 మనకు స్వర్గానికి అర్హత లేదని అనుకుంటాను. 387 00:30:49,916 --> 00:30:53,083 తప్పులకు పశ్చాత్తాపపడే స్తోత్రం చదువుదాము. 388 00:31:06,583 --> 00:31:07,416 కరాబినేరి. 389 00:31:07,500 --> 00:31:09,166 కమాండర్ కోస్టర్‌డెల్లో, ప్లీజ్. 390 00:31:18,791 --> 00:31:20,750 -హేయ్, లియో. -ఒక్క క్షణం నోరు మూసుకో. 391 00:31:58,666 --> 00:32:00,333 కమాండర్, నేను వివరిస్తాను. 392 00:32:00,416 --> 00:32:03,458 ఖైదీ పరారీకి ఎందుకు సాయంచేశావో ప్రాసిక్యూటర్‌కు చెప్పు. 393 00:32:05,333 --> 00:32:07,250 -అవసరం లేదు. -అవును. 394 00:32:07,333 --> 00:32:08,416 అవసరం లేదు. 395 00:32:09,500 --> 00:32:11,583 నా కారు తాళం వేయలేదు. తాళం వేస్తాను. 396 00:32:15,208 --> 00:32:17,875 ఇదిగో పలామిత, నువ్వు స్వేచ్ఛా జీవివి. 397 00:32:19,583 --> 00:32:20,833 చాలా సంతోషం. 398 00:32:22,958 --> 00:32:24,250 ఇప్పుడు ఏమి చేస్తావు? 399 00:32:24,333 --> 00:32:26,125 మెడ్జుగొర్జేకు యాత్ర చేస్తాను. 400 00:32:26,791 --> 00:32:27,833 తర్వాత, చూద్దాం. 401 00:32:29,083 --> 00:32:31,333 నువ్వు దేముడిని నమ్మకోవటం నీ అదృష్టం. 402 00:32:32,375 --> 00:32:33,500 కంగారు పడకు. 403 00:32:34,291 --> 00:32:36,958 గతాన్ని వదిలించుకోవటానికి నీకు మార్గం దొరుకుతుంది. 404 00:32:45,250 --> 00:32:46,250 జాగ్రత్త. 405 00:33:30,250 --> 00:33:31,083 పదండి వెళదాం. 406 00:33:52,958 --> 00:33:56,791 సూరో ఈ ఆరు ఫార్మ్‌హౌస్‌లలో ఒకదానిలో ఉంటాడు, కానీ దేనిలో అనేది తెలియదు. 407 00:33:56,875 --> 00:33:58,875 ఇక్కడ గాలి ఆడటంలేదు. 408 00:33:58,958 --> 00:34:00,916 ఈ ప్రదేశం చెత్తగా ఉంటుందని అన్నారు. 409 00:34:01,000 --> 00:34:03,625 -ఇది ఎవరు? -ఏసీ ఆన్ చేయి లుకాకు! 410 00:34:03,708 --> 00:34:06,375 -నాకు ఉడికిపోతోంది. -అది పనిచేయటంలేదు. 411 00:34:06,458 --> 00:34:08,791 మనం దీనిని ఆపవచ్చా? మనం పాఠశాలలో లేము. 412 00:34:08,916 --> 00:34:10,541 దీనికంటే పెద్ద గది లేదా? 413 00:34:10,666 --> 00:34:11,666 నేనే దీనిని గీశాను. 414 00:34:12,125 --> 00:34:14,041 -దాని స్కేల్ ఏమిటి? -నాకు తెలియదు. 415 00:34:14,125 --> 00:34:16,666 1:20 అయి ఉండొచ్చు. 416 00:34:16,750 --> 00:34:18,000 1:20? 417 00:34:18,083 --> 00:34:20,708 ఒక చిన్న కారులాగానా? 418 00:34:20,791 --> 00:34:23,666 అది స్కేలులో లేదు. మనం దృష్టి పెడదామా? 419 00:34:24,333 --> 00:34:25,166 అయితే... 420 00:34:26,875 --> 00:34:30,833 సూరో ఈ ఆరు ఫార్మ్‌హౌస్‌లలో ఒకదానిలో ఉంటాడు, కానీ దేనిలో అనేది తెలియదు. 421 00:34:31,500 --> 00:34:33,375 మనం మొదట ఏం చేద్దాం? 422 00:34:40,500 --> 00:34:45,000 మొదట, ఈ మొత్తం ప్రదేశాన్ని మనం ఇలా మూసివేస్తాం. 423 00:34:54,666 --> 00:34:57,833 మనం అన్నివైపుల నుంచి ఒకేసారి అతనిపై దాడి చేయాలి. 424 00:34:57,916 --> 00:35:00,958 చీనిసి, కలటఫీమి ఇక్కడి నుంచి, 425 00:35:01,625 --> 00:35:05,625 బోక్కడిఫాల్కో ఇక్కడి నుంచి. పాస్సొ డి రిగానో ఇక్కడి నుంచి. 426 00:35:05,708 --> 00:35:06,750 చాకూల్లి 427 00:35:06,833 --> 00:35:08,625 మరియు పోర్ట నువోవ ఇక్కడి నుంచి. 428 00:35:17,041 --> 00:35:18,000 అంతా అర్థమయిందా? 429 00:35:18,083 --> 00:35:19,291 నాకు నమ్మకం కుదరలేదు. 430 00:35:19,375 --> 00:35:20,291 నాకు కూడా. 431 00:35:21,250 --> 00:35:26,625 అత్యవసర పరిస్థితిలో పారిపోవటానికి సూరో వద్ద ఒక ప్లాన్ ఉండి ఉండదా? 432 00:35:26,708 --> 00:35:30,000 -అది నిజమే. -మనం దీనికి మన సలహాదారుకు కృతజ్ఞత తెలపాలి. 433 00:35:32,333 --> 00:35:34,125 అవును, నీ చెత్త సోదరి. 434 00:35:35,458 --> 00:35:37,000 ఎందుకంటే మరియానో సూరో దగ్గర 435 00:35:37,083 --> 00:35:40,166 పారిపోవటానికి ఇంజనీరింగ్ అద్భుతంలాంటి ఒక మార్గం ఉంది. 436 00:35:41,166 --> 00:35:44,125 పోప్‌కు ఉన్న కాస్టెల్ శాంట్ ఏంజెలో కంటే మెరుగైనది. 437 00:35:44,250 --> 00:35:46,833 దానిలో అనేక సొరంగాలు ఉంటాయి. 438 00:35:48,291 --> 00:35:52,916 అవి ఇక్కడ ముగుస్తాయి, ఫార్మ్‌హౌస్‌ల నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో. 439 00:35:54,291 --> 00:35:56,000 మనం అతనిని అక్కడకు వెళ్ళనిద్దాం... 440 00:35:57,166 --> 00:36:00,791 ఎందుకంటే మనం అక్కడ అతని కోసం కాచుకుని ఉంటాం. 441 00:36:00,875 --> 00:36:03,541 నేను అక్కడకు ఎలుకలాగా పాకుకుంటూ పోను. 442 00:36:03,625 --> 00:36:05,541 -అది ఇరుకుగా ఉంటుంది. -అది ప్రమాదం. 443 00:36:05,625 --> 00:36:06,458 మనం వెళుతున్నాం. 444 00:36:32,500 --> 00:36:33,500 పదండి వెళదాం. 445 00:38:02,875 --> 00:38:04,625 ఊపిరి నిలపండి! 446 00:38:04,708 --> 00:38:06,041 గాలి పీల్చవద్దు! 447 00:38:08,208 --> 00:38:09,541 గాలి పీల్చవద్దు! 448 00:39:38,666 --> 00:39:39,875 మండోర్లా! 449 00:39:40,750 --> 00:39:41,750 మండోర్లా! 450 00:39:43,708 --> 00:39:47,041 నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం జరుగుతోంది? 451 00:39:47,125 --> 00:39:48,666 నువ్వు బయటకు ఎలా వచ్చావు? 452 00:39:49,583 --> 00:39:51,250 నువ్వు ఒక వెధవవు. 453 00:40:08,458 --> 00:40:09,583 దేవుడా! 454 00:40:09,666 --> 00:40:12,125 శాంతించు. నేనే. శాంతించు! 455 00:40:12,833 --> 00:40:16,416 -నువ్వు నన్ను చాలా భయపెట్టావు! -సారీ, నేను కావాలని చేయలేదు. 456 00:40:16,500 --> 00:40:18,500 నువ్వు కావాలని చేయలేదు, కానీ... 457 00:40:19,375 --> 00:40:20,500 ఇక్కడ ఎందుకు ఉన్నావు? 458 00:40:22,125 --> 00:40:24,083 ఏదో ఒకటి, నాకు సమయం లేదు. 459 00:40:24,166 --> 00:40:25,958 -అనుసరించవద్దు. -నేను ఏం చేశాను? 460 00:40:26,041 --> 00:40:27,041 ఉంటాను. 461 00:40:27,125 --> 00:40:28,833 నాకు ఆత్మ గౌరవం ఉంది, తెలుసా? 462 00:40:30,125 --> 00:40:31,583 నేను నీకు ఒక అవకాశం ఇచ్చాను. 463 00:40:31,666 --> 00:40:34,208 నా సంస్థలోకి మా ఇంటి మనిషిలా ఆహ్వానించాను. 464 00:40:34,291 --> 00:40:38,333 నీకు పనిలో ఆసక్తి కలిగేందుకు సాయం చేశాను, నాకు ఇలా బదులు తీర్చుకుంటావా? 465 00:40:38,416 --> 00:40:41,750 ఒక కేసును తిరస్కరించావు, నువ్వే దానిని వాదిస్తావా? 466 00:40:44,083 --> 00:40:45,625 నాకు తెలియదని అనుకుంటున్నావా? 467 00:40:49,125 --> 00:40:51,750 నువ్వు అమ్ముడు పోయావు. నేను ఇలా అనుకోవచ్చా? 468 00:40:51,833 --> 00:40:53,041 నీ ఇష్టమైనట్లు అనుకో. 469 00:40:53,541 --> 00:40:58,166 నువ్వు ఈసారి తప్పించుకోలేవు! మనం ఇప్పుడు కూర్చుని మట్లాడుకోవాలి. 470 00:40:58,250 --> 00:41:00,125 నీవు ఏమనుకుంటున్నావో నాకు తెలియాలి. 471 00:41:01,541 --> 00:41:03,750 మనం కలిసి పని చేస్తున్నామా, లేదా? 472 00:41:04,750 --> 00:41:07,333 మన భవిష్యత్తు ఏమిటి? 473 00:41:07,916 --> 00:41:10,250 మనకు ఏమి జరుగనుంది? 474 00:41:11,750 --> 00:41:12,791 నేను ఏం చెప్పాలి? 475 00:41:13,458 --> 00:41:17,125 సారీ, అది నువ్వు కాదు. నేను. నా జీవితంలోని ఒక బాధాకర సమయంలో కలిశాం. 476 00:41:17,208 --> 00:41:19,625 నాకు ఒక క్లిష్టమైన బాంధవ్యం ఉంది. 477 00:41:19,708 --> 00:41:22,250 స్వాగతించినందుకు ధన్యవాదాలు. నీవు మంచివాడివి. 478 00:41:22,333 --> 00:41:23,291 నన్ను క్షమించు. 479 00:41:23,375 --> 00:41:26,791 నీకు ఇంకా మంచివ్యక్తి దొరుకుతుంది. నీకు అర్హత ఉంది. వెళ్ళు. బై! 480 00:41:27,791 --> 00:41:29,583 -అది ఏమిటి? -ఏమీ లేదు. ఏమిటి? 481 00:41:29,666 --> 00:41:31,375 -నీకు వినబడలేదా? -అది కుక్క. 482 00:41:31,458 --> 00:41:33,333 -కుక్క బయట ఉంది. -ఇంకో కుక్క. 483 00:41:33,416 --> 00:41:35,458 -నాతో హాస్యమాడుతున్నావా? -లేదు, మత్తేవో! 484 00:42:27,083 --> 00:42:28,083 సారీ, పలామిత. 485 00:42:29,583 --> 00:42:32,208 నా గతాన్ని ఇలా వదిలించుకున్నాను. 486 00:42:33,500 --> 00:42:36,833 లాయర్, దొబ్బెయ్! 487 00:42:37,875 --> 00:42:42,708 బాణం తీయటం నీకు వచ్చా? 488 00:43:05,916 --> 00:43:07,083 స్కొటెల్లారో. 489 00:43:08,583 --> 00:43:13,083 -మనం చరిత్ర సృష్టిస్తాం? చెత్త. -నికో, నన్ను క్షమించు. 490 00:43:13,166 --> 00:43:15,416 తొలగించారా? లేదు, మనం కేసు ఎదుర్కోవాలి. 491 00:43:15,500 --> 00:43:18,333 నాకు ఇంటిదగ్గర భార్య, పిల్లలున్నారు, నీలాగా కాదు... 492 00:43:18,416 --> 00:43:21,250 -మర్చిపో. -నాలాగా కాదు. 493 00:43:22,708 --> 00:43:24,458 నువ్వు అన్నది నిజమే. నేను ఏకాకిని. 494 00:43:25,125 --> 00:43:27,750 నేను చెడగొడితే ఎవరి జీవితాలూ మారిపోవు. 495 00:43:28,375 --> 00:43:30,125 కాదు, నేను అనేది అది కాదు. 496 00:43:30,958 --> 00:43:33,791 నిన్ను నేను బలవంతపెట్టానని చెబుతాను. సారీ. 497 00:43:36,041 --> 00:43:39,458 వద్దు, లియో, సారీ. నేను కోపంలో ఏదో అన్నాను. 498 00:43:39,541 --> 00:43:41,541 మనం ఇద్దరం కలిసి అంతా చెత్త చేశాం. 499 00:43:42,500 --> 00:43:48,375 నువ్వు అడిగిన దాని గురించి, ఇంటర్‌పోల్ నుంచి నాకు సమాచారం వచ్చింది. 500 00:43:49,500 --> 00:43:53,041 బల్దూచ్చో రెమోరా రెండేళ్ళ క్రితం ఊపిరితిత్తుల వ్యాధితో చనిపోయాడు. 501 00:43:55,000 --> 00:43:56,791 -మనం వెళదామా? -నీకు మంచి జరగాలి. 502 00:44:02,500 --> 00:44:04,333 స్కొటెల్లారో, ఫరవాలేదు! 503 00:44:21,833 --> 00:44:26,125 ఏడవకు, తాత బంగారు తల్లీ! నీ పాలు సిద్ధమయ్యాయి. 504 00:44:34,291 --> 00:44:36,791 చూశావా? అమ్మ లేచింది. 505 00:44:39,083 --> 00:44:40,250 ఆమెను వదులు. 506 00:44:45,583 --> 00:44:46,666 ఆశ్చర్యంగా ఉంది... 507 00:44:48,083 --> 00:44:51,541 మీ నాన్నకు వ్యతిరేకంగా ఒక సాయుధ విప్లవాన్ని ఎలా నడిపావు అని? 508 00:44:54,041 --> 00:44:58,375 నాకు ఒక మంచి వారసుడి గురించి కలలు కన్నాను, కానీ నాకు ముందే ఉందని తెలియదు. 509 00:45:06,000 --> 00:45:10,125 -కాదు, నాన్నా, అతనిని చంపవద్దు. -లేదు, అతనిని నేను కొన్ని అడగాలి. 510 00:45:21,125 --> 00:45:23,041 నాకు 76 ఏళ్ళు. 511 00:45:24,375 --> 00:45:26,958 నాకు ఎడమవైపున వేరేవాళ్ళ కిడ్నీ ఉంది. 512 00:45:27,958 --> 00:45:31,125 నా వెన్నెముకలో నొప్పి నన్ను సలుపుతూ ఉంటుంది. 513 00:45:34,041 --> 00:45:37,083 రాత్రి సమయాలలో, ఏడు సార్లు మూత్ర విసర్జన కోసం లేస్తాను. 514 00:45:37,958 --> 00:45:41,208 రుచిగా ఉన్న ఏ పదార్థమూ తినవద్దని 515 00:45:41,291 --> 00:45:43,166 డాక్టర్ నన్ను ఆదేశించాడు. 516 00:45:43,791 --> 00:45:45,875 అయినా, ఈ సమస్యలు అన్నింటితోనూ, 517 00:45:46,708 --> 00:45:49,208 నేను జీవించటమే కాకుండా, 518 00:45:49,916 --> 00:45:55,041 అంతటినీ పరిపూర్ణంగా, సాఫీగా నడపగలుగుతున్నాను. 519 00:45:55,583 --> 00:45:57,416 ప్రశాంతంగా కూడా. 520 00:45:58,250 --> 00:46:00,458 నువ్వు వచ్చేవరకు. 521 00:46:01,625 --> 00:46:05,500 ప్రశాంతత లేదు. సమతౌల్యం లేదు. సామరస్యం లేదు. 522 00:46:07,708 --> 00:46:10,291 ఎందుకు ఈ ఆటంకాలు అన్నీ? ఎందుకు? 523 00:46:12,750 --> 00:46:14,208 నీకు ఏమి లభిస్తుంది? 524 00:46:16,000 --> 00:46:18,958 సౌకర్యవంతంగా ఒక ఇంట్లో జీవించటం అలవాటుపడిన నాకు 525 00:46:19,916 --> 00:46:23,125 మళ్ళీ కదలాల్సిన అవసరం తెచ్చావు. 526 00:46:25,416 --> 00:46:26,833 ఫరవాలేదు. 527 00:46:26,916 --> 00:46:30,250 అదృష్టవశాత్తూ, నన్ను ఆదరించే మిత్రులు ఇంకా ఉన్నారు. 528 00:46:35,041 --> 00:46:36,041 మరి నువ్వు? 529 00:46:41,250 --> 00:46:42,250 మోకాళ్ళ మీద ఉన్నావు. 530 00:46:45,250 --> 00:46:48,250 ఒక చనిపోయినవాడి పేరు పెట్టుకున్నావు, కాబట్టి, చనిపోతావు. 531 00:46:48,750 --> 00:46:50,375 కానీ నాకు మొదట ఒకటి చెప్పు. 532 00:46:51,708 --> 00:46:55,291 బల్దూచ్చో రెమోరా, అమెరికా నుంచి వచ్చిన కజిన్, 533 00:46:55,958 --> 00:46:57,208 దక్షిణ అమెరికా. 534 00:46:59,000 --> 00:47:02,083 అసలు నువ్వు ఎవరివి? 535 00:47:17,250 --> 00:47:19,916 నీ గురించి నాకు తెలియదు, కానీ నా తల్లిదండ్రులు 536 00:47:20,000 --> 00:47:23,083 కొత్తచోటుకు వెళితే పరిచయం చేసుకోవాలని నేర్పారు. 537 00:47:23,166 --> 00:47:25,875 వినండి డాక్టర్ బ్రయ్, మీరు అన్నది నిజమే. 538 00:47:27,791 --> 00:47:28,791 మీరు కలవటం సంతోషం. 539 00:47:30,250 --> 00:47:31,708 నా పేరు నినో స్కొటెల్లారో. 540 00:49:17,875 --> 00:49:19,875 ఉపశీర్షికలు అనువదించినది శ్రవణ్ 541 00:49:19,958 --> 00:49:22,208 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి