1 00:00:12,095 --> 00:00:13,847 ఆగిపోయావేం? 2 00:00:19,228 --> 00:00:20,270 ప్రయత్నించి చూడు. 3 00:00:25,400 --> 00:00:27,444 మార్ఫో జీవితంలో మీరు ఏం సాధించగలరో తెలుసుకోండి 4 00:00:31,907 --> 00:00:33,742 జీవితంలో 5 00:00:33,742 --> 00:00:35,285 మీరు ఏం 6 00:00:35,285 --> 00:00:36,537 సాధించగలరో 7 00:00:36,537 --> 00:00:37,996 తెలుసుకోండి 8 00:00:38,497 --> 00:00:39,498 మార్ఫో 9 00:00:39,498 --> 00:00:40,999 జీవితంలో మీరు సాధించగల విషయం 10 00:00:49,216 --> 00:00:51,009 -హ్యాపీ బర్త్ డే... -హ్యాపీ బర్త్ డే... 11 00:00:51,009 --> 00:00:54,054 ఒక్క నిమిషం. ఎవరు... 12 00:00:54,054 --> 00:00:57,057 - ...డస్టీ - ...నాన్నా 13 00:00:57,057 --> 00:01:03,522 -హ్యాపీ బర్త్ డే టూ యూ -హ్యాపీ బర్త్ డే టూ యూ 14 00:01:05,232 --> 00:01:06,859 -ఒక్కసారికే అన్నీ ఆర్పేశాను. -వావ్! 15 00:01:07,609 --> 00:01:08,819 ఇంతకీ ఏం కోరుకున్నావు? 16 00:01:08,819 --> 00:01:10,070 కోరుకోవడం గురించి మర్చిపోయాను. 17 00:01:10,070 --> 00:01:11,488 కోరుకోలేదా? 18 00:01:11,488 --> 00:01:13,949 హేయ్, ఇంత మంచి కుటుంబం తోడు ఉంటే, నాకు ఇంకా ఏం కావాలి? 19 00:01:14,741 --> 00:01:15,951 ఏడ్చినట్టు ఉంది. 20 00:01:15,951 --> 00:01:17,911 అయితే, నీకు వచ్చిన 40 కానుకలను తిరిగి పంపించేయనా? 21 00:01:18,495 --> 00:01:20,706 నాకు 40 కానుకలు వచ్చాయా! తెచ్చేద్దాం వాటిని! 22 00:01:20,706 --> 00:01:22,457 ఈ పని త్వరగా కానిచ్చేద్దాం. 23 00:01:23,917 --> 00:01:26,211 -అసలైన పోషకాల మిక్స్. -వావ్. 24 00:01:26,211 --> 00:01:27,254 కొత్త హెడ్ ల్యాంప్! 25 00:01:27,254 --> 00:01:28,547 బ్యాటరీలు. 26 00:01:29,214 --> 00:01:30,299 -ఇప్పుడు బాగుంది. -సరే, హనీ. 27 00:01:31,842 --> 00:01:34,052 ఇందులో ఏముంది? ఏం తింటున్నావు? 28 00:01:34,052 --> 00:01:35,095 నాకు 40 నిండాయి: నన్ను కాల్చేయండి 29 00:01:36,471 --> 00:01:38,640 ఈ చొక్కా నాకు సరదాగా అనిపిస్తోంది, అలాగే బాధ కూడా తెప్పిస్తోంది. 30 00:01:38,640 --> 00:01:40,142 నాకు భలే నచ్చింది. 31 00:01:40,142 --> 00:01:41,518 నాలుగు డాలర్లు... 32 00:01:42,311 --> 00:01:44,104 -పిన్ వేసి ఉన్నాయి. -లవ్ యూ, నాన్నా. 33 00:01:45,772 --> 00:01:47,858 స్కూటర్! అయ్య బాబోయ్! 34 00:01:47,858 --> 00:01:51,612 ఓరి నాయనోయ్. 40 ఏళ్ల మనిషికి ఈ కానుకే కదా ఇవ్వాల్సింది! 35 00:01:51,612 --> 00:01:53,780 చూడండి, దానితో పాటు ఒక మిలిటరీ హెల్మెట్ కూడా వచ్చింది, 36 00:01:53,780 --> 00:01:56,241 ఎందుకంటే, నువ్వు మిలిటరీ వాడవి, అందులోనూ ఇప్పుడు స్కూటర్ నడుపుతున్నావు. 37 00:01:56,241 --> 00:01:58,493 -అంతే అనుకో. -సరే. ఇక నువ్వు స్కూలుకు వెళ్లు. 38 00:01:58,493 --> 00:01:59,661 థ్యాంక్యూ. 39 00:01:59,661 --> 00:02:01,246 -థ్యాంక్యూ. -హ్యాపీ బర్త్ డే. 40 00:02:01,246 --> 00:02:02,164 నలభైవ పుట్టినరోజు శుభాకాంక్షలు 41 00:02:02,164 --> 00:02:03,248 థ్యాంక్యూ, ట్రీ. 42 00:02:03,874 --> 00:02:06,502 -ఇది భలే ఉంది! నువ్వు సూపర్. -నువ్వు... నువ్వు ముద్దొచ్చేస్తున్నావు. 43 00:02:06,502 --> 00:02:08,711 ఇది నాకు చాలా బాగా ఉంటుంది. నువ్వు తోలుతుంటే చూడాలని చాలా ఉంది. 44 00:02:08,711 --> 00:02:10,839 నేను దీన్ని పక్కనే పెట్టుకుంటా. అలవాటు పడాలి కదా. 45 00:02:10,839 --> 00:02:11,924 సరే. 46 00:02:13,175 --> 00:02:14,176 సరే మరి. 47 00:02:14,718 --> 00:02:17,387 ఇది సర్ప్రైజ్! 48 00:02:19,431 --> 00:02:21,016 -ఒకే రోజు ఇన్ని సర్ప్రైజులా. -సరే మరి. 49 00:02:21,850 --> 00:02:23,185 తెరవనా? 50 00:02:26,605 --> 00:02:29,316 వావ్. సూపర్ గా ఉంది. 51 00:02:29,983 --> 00:02:32,986 అది... అది... 52 00:02:32,986 --> 00:02:33,987 దీన్ని థెరమిన్ అంటారు. 53 00:02:33,987 --> 00:02:35,113 -థెరమిన్. -హా, అవును. 54 00:02:35,113 --> 00:02:38,367 ఇది ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ తరంగాలను ఉపయోగించే పాత కాలపు సంగీత వాయిద్యం. 55 00:02:38,367 --> 00:02:39,952 దీన్ని తాకాల్సిన పని కూడా లేదు. 56 00:02:41,161 --> 00:02:42,621 -నేను దీని కోసం అడిగానా? -లేదు. 57 00:02:42,621 --> 00:02:43,747 లేదు. 58 00:02:43,747 --> 00:02:46,542 నీకు నచ్చుతుందని అనుకున్నా. అంటే, నీకు సంగీతం అంటే ఇష్టం కదా అని. 59 00:02:46,542 --> 00:02:47,793 ఎప్పుడూ ఈల వేస్తూనే ఉంటావు. 60 00:02:48,293 --> 00:02:49,670 నువ్వు ఆశ్చర్యపడ్డావా? 61 00:02:49,670 --> 00:02:51,380 ఈసారి నన్ను మరింతగా ఆశ్ఛర్యపరిచావు, బంగారం. 62 00:02:51,380 --> 00:02:53,715 సూపర్. సర్ప్రైజ్ అదొక్కటే కాదని నీకు తెలుసు కదా? 63 00:02:54,466 --> 00:02:56,009 ఈరాత్రికి నువ్వు ఇంటికి వచ్చేసరికి 64 00:02:56,510 --> 00:02:59,429 నీకు ఇంకో సర్ప్రైజ్ ని ఇవ్వకపోతే ఇవాళ నీ పుట్టినరోజు పరిపూర్ణం కాదు. 65 00:02:59,429 --> 00:03:01,306 -ఓరి దేవుడా. -ఆహా. 66 00:03:01,306 --> 00:03:03,767 కసాండ్రా హొబ్బర్డ్, ఇవాళ గురువారం కూడా కాదు. 67 00:03:04,351 --> 00:03:05,435 నాకు తెలుసు. 68 00:03:49,897 --> 00:03:51,481 అబ్బా. 69 00:03:53,400 --> 00:03:54,776 జాన్సన్స్ జనరల్ స్టోర్ 70 00:03:54,776 --> 00:03:55,944 మార్కెట్ 71 00:04:00,866 --> 00:04:02,701 హేయ్! గుడ్ మార్నింగ్, ఇజ్జీ. 72 00:04:02,701 --> 00:04:05,495 నీ ఉద్దేశం, "గుడ్ మార్నింగ్, మేయర్ ఫోంటేన్," అనే కదా! 73 00:04:05,495 --> 00:04:07,706 నా ఉద్దేశం అదే. నా మాటను సరి చేసినందుకు థ్యాంక్స్. 74 00:04:08,540 --> 00:04:11,001 డస్టీ! కొత్త వాహనంలో వచ్చావే. 75 00:04:11,585 --> 00:04:13,378 -ఆరాంగా వచ్చేశా. -హా. 76 00:04:13,378 --> 00:04:15,047 కానీ, దీన్ని నడపాలంటే నా కడుపులో ఏదైనా పడాలి. 77 00:04:15,047 --> 00:04:17,089 -సరే. -రెండుసార్లు పాలు పోయండి, చక్కెర ఒక స్పూన్ వేయండి. 78 00:04:17,089 --> 00:04:18,800 నీ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ నీకు ఫ్రీ. 79 00:04:19,384 --> 00:04:20,552 నా రహస్యం బయటపడిపోయినట్టుందే. 80 00:04:21,178 --> 00:04:22,221 నాకు 21 ఏళ్లు నిండాయి మరి. 81 00:04:49,289 --> 00:04:50,832 నా కొత్త వస్తువును చూసినట్టున్నావే. 82 00:04:51,834 --> 00:04:54,211 నేను చెప్తున్నా కదా, కాఫీలో నీకు ఆదా అయిన రెండు డాలర్లను, 83 00:04:54,211 --> 00:04:57,089 దానికి ఖర్చు పెట్టు, నువ్వు జీవితంలో ఏం సాధించగలవో అది చెప్తుంది. 84 00:04:58,173 --> 00:05:01,134 అవునా? ఎక్కడిది అది? 85 00:05:01,134 --> 00:05:02,261 నాకు తెలీదు. 86 00:05:02,261 --> 00:05:05,138 అది శుక్రవారం వచ్చింది, అప్పుడు షాపును జేకబ్ చూసుకుంటూ ఉన్నాడు. 87 00:05:05,138 --> 00:05:07,933 కానీ, వీకెండ్ లో దాన్ని చాలా మంది ఉపయోగించి చూశారు, 88 00:05:07,933 --> 00:05:12,938 వ్యాపారానికి కూడా బాగానే తోడ్పడుతోంది, అందుకే నేను పెద్దగా పట్టించుకోలేదులే. 89 00:05:14,898 --> 00:05:16,525 మీ అభిప్రాయం ఏంటి, మిస్టర్ మలీక్? 90 00:05:17,150 --> 00:05:18,360 రెండు డాలర్ల ఖర్చుకు ప్రయోజనం దక్కిందా? 91 00:05:47,556 --> 00:05:49,433 జింబో! 92 00:05:50,225 --> 00:05:54,104 గుడ్ మార్నింగ్, ల్యారీ. గుడ్ మార్నింగ్, లీసా! 93 00:05:56,732 --> 00:05:57,733 డీర్ఫీల్డ్ హై స్కూల్ 94 00:05:57,733 --> 00:06:00,527 హేయ్, జేమీ! హేయ్, జేమీ సీ! 95 00:06:00,527 --> 00:06:03,780 హాయ్, జాస్మిన్. కొత్త హెయిర్ స్టయిల్ అదిరింది. 96 00:06:07,201 --> 00:06:08,327 హాయ్. 97 00:06:09,828 --> 00:06:11,121 హాయ్. ఎలా ఉన్నావు? 98 00:06:12,122 --> 00:06:13,123 నమస్తే. 99 00:06:14,958 --> 00:06:16,960 -హేయ్, జోష్. -హేయ్, స్కూటర్ బాగుంది, పుట్టినరోజు బాబూ! 100 00:06:16,960 --> 00:06:18,504 థ్యాంక్యూ. కావాలంటే నువ్వు కూడా వాడుకో. 101 00:06:18,504 --> 00:06:20,589 -అడిగినప్పుడు ఇస్తావో లేదో చూస్తా. -అప్పుడు చూసుకుందాం. 102 00:06:22,132 --> 00:06:24,760 -హేయ్, ఏంటి సంగతి? -మిస్టర్ హొబ్బర్డ్! ఇది చూడండి. 103 00:06:24,760 --> 00:06:28,889 {\an8}మీ తర్వాతి గొప్ప "మీటియరాలజిస్ట్" ఎవరు అవుతారో చెప్పుకోండి చూద్దాం. 104 00:06:29,765 --> 00:06:31,391 {\an8}నువ్వు మిస్టర్ జాన్సన్స్ షాప్ కి వెళ్లినట్టున్నావే. 105 00:06:31,391 --> 00:06:33,268 ఏంటి... ఏక్సల్, నువ్వు జీవితంలో సాధించగలిగేది అదేనా? 106 00:06:33,268 --> 00:06:35,938 అవును. మార్ఫో ప్రకారం, 107 00:06:35,938 --> 00:06:38,649 ఏదోకరోజు మీ రాకెట్ షిప్స్ ని నేను నిర్మిస్తాను. 108 00:06:38,649 --> 00:06:41,151 అసలు మీటియరాలజిస్ట్ పని అది కాదు. 109 00:06:41,151 --> 00:06:43,487 ఆ కార్డు వాడే తయారు చేసుకొని ఉంటాడు. 110 00:06:43,487 --> 00:06:44,821 -ఆహా! అదన్నమాట. -ఏంటి... లేదు! 111 00:06:44,821 --> 00:06:46,698 ఆ పిచ్చి యంత్రం అవసరం ఎవరికీ లేదు! 112 00:06:46,698 --> 00:06:49,493 సవానా ఒక గొప్ప క్రిమినల్ ప్రాసిక్యూటర్ అవ్వగలదని ఇప్పుడే నిరూపించుకుంది. 113 00:06:49,493 --> 00:06:53,330 లేదు, లేదు. జేకబ్! జేకబ్ కూడా అక్కడే ఉన్నాడు. అతను కళ్లారా చూశాడు. 114 00:06:53,330 --> 00:06:56,708 జేక్. జేక్, ప్లీజ్. నాకు సపోర్ట్ చేయ్. 115 00:06:59,920 --> 00:07:01,338 అది అంతా చెత్తవాగుడు. 116 00:07:01,839 --> 00:07:02,840 సరే మరి. 117 00:07:03,924 --> 00:07:07,386 మాట్లాడేటప్పుడు భాష చూసుకోండి, ఇక టెక్స్ట్ బుక్స్ తెరవండి. 118 00:07:08,178 --> 00:07:10,722 మనం హెన్రీ VIII భార్యల గురించి చర్చించుకుంటూ ఉన్నాం కదా. 119 00:07:12,182 --> 00:07:14,893 అతను ఎంత కష్టపడ్డాడో తెలీదు కానీ, మనం త్వరగానే లాగించేయడానికి ప్రయత్నిద్దాం. 120 00:07:16,186 --> 00:07:18,397 మనోడు కూడా త్వరగానే లాగించేశాడే. ఇదంతా అయోమయంగా ఉంది. 121 00:07:18,397 --> 00:07:22,025 జియార్జియోస్ ఒక అసలైన ఇటాలియన్ వంటకాల రుచి 122 00:07:22,025 --> 00:07:26,029 లేసర్ ట్యాగ్ 123 00:07:26,029 --> 00:07:27,114 నాకు అది నచ్చింది. లేదు. 124 00:07:27,114 --> 00:07:29,992 కాబట్టి, రేపు వర్షం పడుతుందో లేదో తెలుసుకోవాలంటే, 125 00:07:29,992 --> 00:07:33,036 నువ్వు నా చెత్త విద్యార్థి అయిన ఏక్సల్ కి కాల్ చేస్తే సరిపోతుంది. 126 00:07:33,036 --> 00:07:34,580 ఏమో, కాల్ చేస్తానేమో? 127 00:07:35,163 --> 00:07:36,164 అంటే, ఎవరికి తెలుసు? 128 00:07:36,164 --> 00:07:39,334 బహుశా దీని వల్ల ఏక్సల్ కి స్ఫూర్తి కలగవచ్చేమో... 129 00:07:39,334 --> 00:07:41,295 దేనికి? మీటియరాలజిస్ట్ అవ్వడానికా? 130 00:07:41,295 --> 00:07:44,256 తనపై తనకు నమ్మకం కలగడానికి. 131 00:07:44,256 --> 00:07:46,758 నాట్ కి తన కార్డుపై "కథ వ్యాఖ్యాత" అని వచ్చిందని, 132 00:07:46,758 --> 00:07:49,595 ఆ తర్వాత ఎవరో తన శరీరంలోకి ప్రవేశించి తన రహస్యమైన కలకు 133 00:07:50,095 --> 00:07:53,015 ప్రాణం పోసినట్టు తనకి అనిపించిందని చెప్పింది. 134 00:07:53,015 --> 00:07:54,933 జనాలందరికీ కథ వ్యాఖ్యాత అని చెప్పుకుంటున్నప్పుడు, 135 00:07:54,933 --> 00:07:56,852 ఇక దాని రహస్యమైన కల అని చెప్పుకోకూడదు కదా. 136 00:07:57,728 --> 00:07:59,104 ఆమె ఊరికే ఏదోకటి చెప్తూనే ఉంటుంది. 137 00:07:59,104 --> 00:08:02,399 సరే, కానీ ఆ విషయం ఆ యంత్రానికి ఎలా తెలిసింది? 138 00:08:02,399 --> 00:08:03,734 అది మోసమని స్పష్టంగా తెలిసిపోతోంది. 139 00:08:03,734 --> 00:08:06,528 ఎవరికైతే కార్డుపై మంచి విషయాలు వచ్చాయో వాళ్లే చెప్పుకుంటున్నారు. 140 00:08:07,112 --> 00:08:11,825 "డీర్ఫీల్డ్ లో అత్యంత పనికిమాలిన వెధవ" అని ఎవరికైనా వస్తే, ఆ విషయం వాళ్లు చెప్పుకోరు కదా. 141 00:08:13,118 --> 00:08:14,703 నీకు వచ్చింది అదే కదా? 142 00:08:14,703 --> 00:08:16,079 మరి నీ సంగతేంటి? 143 00:08:16,079 --> 00:08:18,081 జీవితంలో నువ్వు ఏం సాధించగలవని నీకు అనిపిస్తుంది? 144 00:08:19,249 --> 00:08:22,544 ఆనందమానందమాయే ఇది మీకు చాలా ముఖ్యమైన రోజు 145 00:08:22,544 --> 00:08:26,757 మీరు మీ కుటుంబంతో వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది 146 00:08:26,757 --> 00:08:33,722 జియార్జియోస్ ఇటాలియన్ రెస్టారెంట్ ఇంకా స్పోర్ట్స్ సెంటరులో 147 00:08:34,597 --> 00:08:38,059 మీకు ఎప్పుడూ ఉల్లాసమే ఉలాసం 148 00:08:38,059 --> 00:08:43,857 ఎందుకంటే, మేము అంతే లేని సరదాని కడుపు నిండా భోజనాన్ని పెడతాం కాబట్టి 149 00:08:44,608 --> 00:08:45,817 వావ్! 150 00:08:45,817 --> 00:08:47,736 చాలా చక్కగా పాడారు. చాలా చక్కగా... 151 00:08:47,736 --> 00:08:50,531 కానీ... సిబ్బందిలో అందరూ పాడినట్టుగా నాకు అనిపించలేదు. 152 00:08:50,531 --> 00:08:53,200 అవును, ఇక్కడున్న ఒకే ఒక వ్యక్తి పాడినట్టుగా అనిపించలేదు. 153 00:08:53,200 --> 00:08:55,953 -ఆ ఒకే ఒక వ్యక్తి కనీసం చూడను కూడా లేదు. -నిశ్శబ్దంగా ఉండిపోయింది. 154 00:08:55,953 --> 00:08:57,204 ఇక్కడికి ఎందుకు వచ్చారు? 155 00:08:57,204 --> 00:08:58,747 మేము "అంతేలేని సరదా పొందడానికి 156 00:08:58,747 --> 00:09:00,916 -కడుపు నిండా తినడానికి వచ్చాం." -కడుపు నిండా తినడానికి. 157 00:09:03,377 --> 00:09:05,212 సరే మరి. ఇక తిరిగి పనికి వెళ్దాం పదండి, మిత్రులారా. 158 00:09:05,796 --> 00:09:07,756 మనం తన తల్లిదండ్రులమని తనకి తెలీదు పాపం. 159 00:09:07,756 --> 00:09:10,801 మేము నీ అమ్మానాన్నలమని గుర్తు పట్టలేదా? 160 00:09:10,801 --> 00:09:12,177 మనందరం ఒకే ఇంట్లో ఉంటాం! 161 00:09:12,177 --> 00:09:15,222 -మా కూతురివి నువ్వు! -హా! ట్రీనా! 162 00:09:15,222 --> 00:09:16,306 మా ప్రాణానివి నువ్వు! 163 00:09:16,306 --> 00:09:18,892 -హేయ్, హేయ్. నేనేం చెప్పగలను? -హేయ్! 164 00:09:18,892 --> 00:09:20,686 ఈరోజుల్లో మంచివాళ్లు అరుదుగా కనిపిస్తుంటారు. 165 00:09:20,686 --> 00:09:22,521 బహుశా ఆమె జీన్స్ లోనే అది ఉందేమో, 166 00:09:22,521 --> 00:09:26,650 కానీ అది కాస్ నుండి వచ్చింది కాదని తెలుసు, అంటే అది ఈ మనిషి నుండే వచ్చుంటుంది! 167 00:09:26,650 --> 00:09:28,443 సరే, జియార్జియో. 168 00:09:28,443 --> 00:09:30,153 నేను జోక్ చేశానంతే. 169 00:09:30,153 --> 00:09:32,698 మేము సరదాగా గడుపుతున్నాం. కాస్తంత సరదాగా గడుపుతున్నాం. 170 00:09:33,198 --> 00:09:35,033 ఆ అమ్మాయిలో చాలా ప్రతిభ ఉంది. 171 00:09:35,033 --> 00:09:38,120 ప్రతిభ అంటే గుర్తు వచ్చింది, మీరిద్దరూ మార్ఫో యంత్రంలో మీ అదృష్టాన్ని పరీక్షించుకున్నారా? 172 00:09:38,120 --> 00:09:40,664 -ఓరి దేవుడా. -ఇప్పుడు మేము దాని గురించే మాట్లాడుకుంటున్నాం. 173 00:09:40,664 --> 00:09:42,291 నాకేం వచ్చిందో చెప్పనా? 174 00:09:42,291 --> 00:09:43,375 "సూపర్ స్టార్." 175 00:09:44,877 --> 00:09:46,420 అది భయంకరంగా అనిపించి ఉంటుందా? 176 00:09:46,420 --> 00:09:48,505 నేను ఒక్కసారిగా హడలిపోయా. 177 00:09:48,505 --> 00:09:50,340 -తప్పకుండా భయం కలిగి ఉంటుంది. -తప్పకుండా. 178 00:09:50,340 --> 00:09:51,717 మీకు గుర్తుందో లేదో, 179 00:09:51,717 --> 00:09:54,052 న్యూయార్క్ రేంజర్స్ హిస్టరీలోనే 180 00:09:54,052 --> 00:09:55,637 నేను మొట్టమొదటి ఇటాలియన్-అమెరికన్ గోల్ కీపర్ ని. 181 00:09:55,637 --> 00:09:56,805 ఆ ఘనత సాధించిన పిన్న వయస్కుడిని. 182 00:09:56,805 --> 00:09:59,349 -అది మాకు గుర్తు ఉండకండా ఎలా ఉంటుంది? -అది మెనూపై ప్రింట్ చేసి ఉంది కదా. 183 00:09:59,349 --> 00:10:00,726 నేను ఎంతో సాధించి ఉండేవాడిని... 184 00:10:00,726 --> 00:10:02,686 జియార్జియో గాథ అత్యంత పెద్ద బీమా చెల్లింపు!! 185 00:10:02,686 --> 00:10:04,980 ...కానీ అంతలోనే, 210 కేజీల వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు బంతిని పట్టుకోవడానికి 186 00:10:04,980 --> 00:10:08,817 -ఉపయోగించే నా చేయికి కోలుకోలేని గాయం తగిలింది. -హా, అది కూడా మాకు తెలుసు. 187 00:10:08,817 --> 00:10:11,528 -కానీ నిజానికి నువ్వు ఎంత బరువు మోస్తూ ఉన్నావు? -కానీ అలా జరగకపోయి ఉంటే, 188 00:10:11,528 --> 00:10:13,447 -నాకు ఈ రెస్టారెంటు ఉండేది కాదేమో... -హేయ్. 189 00:10:13,447 --> 00:10:15,991 ...ఇది కూడా నా చిరకాల స్వప్నం. 190 00:10:15,991 --> 00:10:19,203 అవును, కాబట్టి ఆ భయంకరమైన యంత్రం ప్రకారం, 191 00:10:19,203 --> 00:10:22,331 "సూపర్ స్టార్" అంటే చాలా చాలా అర్థాలు ఉంటాయి, డీ బాసూ. 192 00:10:23,457 --> 00:10:24,708 డస్టీ దాని జోలికి వెళ్లడట. 193 00:10:24,708 --> 00:10:25,834 నిజంగానా? 194 00:10:26,418 --> 00:10:28,212 ఏంటి? ఎందుకు, గురూ? 195 00:10:28,212 --> 00:10:30,297 ఫలానా స్థాయికి చేరుకోవాలని నీకంటూ ఏ చిరకాల స్వప్నమూ లేదా? 196 00:10:30,297 --> 00:10:32,966 ఒక రహస్యమైన అభిరుచి కానీ లేదా నైపుణ్యం కానీ? 197 00:10:32,966 --> 00:10:35,219 డస్టీ ఈలలు బాగా వేయగలడు. 198 00:10:35,802 --> 00:10:38,263 నాకు ఉన్న అనేక రహస్య నైపుణ్యాలలో అది కూడా ఒకటి. 199 00:10:38,263 --> 00:10:40,766 బాగా ఈల వేస్తావన్నమాట. వావ్. 200 00:10:40,766 --> 00:10:43,894 కాస్ చాలా అదృష్టవంతురాలు. 201 00:10:43,894 --> 00:10:49,483 ఇంకా, గురూ, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఇది నీకు హై స్కూల్ నుండి చెప్తున్నాను. 202 00:10:49,483 --> 00:10:51,151 ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంటే, 203 00:10:52,277 --> 00:10:55,948 అదే నువ్వు జీవితంలో సాధించిన విషయమేమో, "ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడు." 204 00:10:56,573 --> 00:10:58,408 -నువ్వు ఏమంటావు? -అవును. 205 00:10:58,408 --> 00:11:00,369 నాకు కావలసినవన్నీ ఉన్నాయనే అనుకుంటా. 206 00:11:00,369 --> 00:11:02,079 బహుశా నువ్వు ఇంకా సాధించాలని అనుకోవట్లేదేమో. 207 00:11:08,794 --> 00:11:10,337 ఈ రాత్రి ఇద్దరూ బాగా సరదాగా గడపండి. 208 00:11:10,337 --> 00:11:13,715 -హేయ్, కొన్ని ఆటలు ఆడుకోండి, సరేనా? -ఆహా. 209 00:11:13,715 --> 00:11:16,385 -అదరగొట్టేయ్, బంగారం. -తప్పకుండా. ప్రతీది పడాల్సిందే. 210 00:11:20,180 --> 00:11:21,265 అయ్యయ్యో! చూసుకో. 211 00:11:22,015 --> 00:11:24,768 -టెక్నిక్ సరిగ్గా లేదేమో. బాగా వేడిగా ఉందా? -నాకు ఫ్రీగా లేదు, ఉంటే బాగా వేద్దును. 212 00:11:24,768 --> 00:11:27,479 -హా, బాగా ఇబ్బందిగా ఉంది. -హా, హా. ఫ్రీగా ఉండేలా చూసుకో. 213 00:11:29,523 --> 00:11:30,357 బంగారం! 214 00:11:30,357 --> 00:11:32,734 -లేదు, నేను బాగానే ఉన్నాలే. -ఒక్క పాయింట్ కూడా రాలేదు. 215 00:11:38,282 --> 00:11:39,491 -ఛ. -అబ్బా! 216 00:11:44,538 --> 00:11:46,623 -ఇదేనా... నువ్వు సాధించింది ఇదేనా? -అవును. 217 00:11:46,623 --> 00:11:49,668 అవును. మీ మెషిన్స్ సరిగ్గా పని చేయట్లేదు అనుకుంటా. 218 00:11:49,668 --> 00:11:51,795 -అది పాడైపోయింది. పాడైపోయి ఉంది. -అవును. 219 00:11:51,795 --> 00:11:54,131 అభినందనలు. నువ్వు పెన్సిల్ గెలుచుకున్నావు. 220 00:11:54,131 --> 00:11:55,966 థ్యాంక్యూ. 221 00:11:55,966 --> 00:11:57,551 నేను చాలా స్పెషల్ అని అనిపిస్తోంది. 222 00:12:07,186 --> 00:12:08,937 నా దగ్గర దాగి ఉన్న రహస్యాలు ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయేమో. 223 00:12:09,521 --> 00:12:10,647 నీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? 224 00:12:10,647 --> 00:12:12,900 ఒకట్రెండు సార్లు నాకు ఆ ఆలోచన వచ్చింది. 225 00:12:14,276 --> 00:12:15,277 మరి నా సంగతేంటి? 226 00:12:15,277 --> 00:12:18,614 నువ్వా? నువ్వు బంపర్. 227 00:12:19,948 --> 00:12:20,991 ఇప్పటి దాకా గడిపిన వాళ్లలో నేనే సూపరా? 228 00:12:22,117 --> 00:12:24,870 నేను నీతో తప్ప ఇంకెవరితో గడపలేదు. కాబట్టి, అవును. 229 00:12:32,044 --> 00:12:33,295 డస్టీ? 230 00:12:34,671 --> 00:12:36,381 మళ్లీ శృంగారంలో పాల్గొందామా? 231 00:12:39,218 --> 00:12:40,260 ఏమన్నావు? 232 00:12:43,430 --> 00:12:45,098 మళ్లీ శృంగారంలో పాల్గొందామా? 233 00:12:46,183 --> 00:12:47,267 తప్పకుండా. 234 00:12:47,851 --> 00:12:49,520 -ఓకేనా? -ఓకే. 235 00:12:49,520 --> 00:12:53,357 నువ్వు... ఇందాక చేసినట్టే ఇప్పుడు కూడా చేయమంటున్నావా? 236 00:12:54,024 --> 00:12:55,025 అవును. 237 00:12:56,527 --> 00:12:58,445 -ఇలా ఎప్పుడూ నువ్వు అడగలేదే. -ఆహా. 238 00:12:58,445 --> 00:12:59,738 అంటే, ఇప్పటికిప్పుడేనా? 239 00:13:00,364 --> 00:13:01,281 నీకు ఓపిక ఉంటేనే? 240 00:13:01,281 --> 00:13:02,574 ఓపిక మహబాగా ఉంది. 241 00:13:02,574 --> 00:13:04,576 -ఓకేనా? -హా, నీ కోసం చేస్తాను, బంగారం. 242 00:13:04,576 --> 00:13:07,246 -సరే. నేను కూడా ఓ చేయి వేస్తా. -సరే. సరే. 243 00:13:07,871 --> 00:13:09,790 ఆరాంగా ఉండు, బేబీ. 244 00:13:10,499 --> 00:13:12,042 మ్. 245 00:13:19,508 --> 00:13:22,135 ఓ విషయం చెప్పనా, ఇప్పుడు నేను చేయలేను అనుకుంటా. 246 00:13:23,512 --> 00:13:24,972 -పర్వాలేదు. -క్షమించు. ఏంటంటే... 247 00:13:24,972 --> 00:13:27,307 -నేను రెండవ సారి కూడా పినా కొలాడా డ్రింక్ తాగాను. -పర్వాలేదులే. 248 00:13:27,307 --> 00:13:29,935 దాని వల్ల మత్తుగా నిద్ర వస్తున్నట్టు అనిపిస్తోంది అనుకుంటా. 249 00:13:29,935 --> 00:13:31,854 పర్వాలేదులే. ఉత్తినే అన్నా. 250 00:13:33,981 --> 00:13:35,315 హా, ఎందుకంటే ఇప్పుడే చేశాం కదా. 251 00:13:39,611 --> 00:13:40,654 కాస్? 252 00:13:41,697 --> 00:13:42,990 నీకు ఈల వేయడం వచ్చా? 253 00:13:45,075 --> 00:13:46,743 వచ్చు. 254 00:14:14,479 --> 00:14:15,480 దేవుడా. 255 00:14:20,569 --> 00:14:23,363 సెర్చ్ చేయండి పిరుదుల మీద నీలు చుక్కలు ఎందుకు ఏర్పడతాయి 256 00:14:25,532 --> 00:14:26,658 ఎవరికి మెసేజ్ చేస్తున్నావు? 257 00:14:27,326 --> 00:14:28,452 నేను మెసేజ్ చేయట్లేదు. 258 00:14:28,452 --> 00:14:30,454 నేను, టిఫిన్ కోసం వేచి చూస్తున్నా. 259 00:14:33,040 --> 00:14:34,750 సారీ. ఇక మసాలా దోశలు లేవు. 260 00:14:34,750 --> 00:14:36,293 నీ పుట్టినరోజు అయిపోయిందిగా. 261 00:14:48,430 --> 00:14:51,558 అంటే, నేనేదో బైకర్స్ గ్యాంగులో చేరతానని కాదు, 262 00:14:51,558 --> 00:14:53,435 కానీ ఓ విషయం చెప్పనా? 263 00:14:53,435 --> 00:14:56,522 చిన్నప్పటి నుండి, నాకు బైక్ నడపాలని ఉండేది. 264 00:14:56,522 --> 00:14:58,190 కాబట్టి నా అంచనా ప్రకారం, 265 00:14:58,190 --> 00:15:03,111 ఈ యంత్రం, నాకేమీ పిచ్చి లేదని నాకు చెప్తుందేమో. 266 00:15:03,612 --> 00:15:04,905 లేదా నాకు పిచ్చి అనే చెప్తుందేమో. 267 00:15:05,572 --> 00:15:08,158 కొత్త హార్లీ డేవిడ్సన్ బైక్ కోసం, నా రిటైర్మెంట్ నిధులన్నీటినీ తగలేశాను. 268 00:15:10,035 --> 00:15:12,162 ఒకసారి ఫాదర్ రూబెన్ ముఖం చూడు, 269 00:15:12,162 --> 00:15:15,040 "ప్రిన్సిపల్ పాట్, నీకేమైనా పిచ్చి పట్టిందా?" అన్నట్టు పెట్టాడు. 270 00:15:16,375 --> 00:15:17,876 మీరు అదే అనుకుంటున్నారా, ఫాదర్? 271 00:15:17,876 --> 00:15:19,837 సరే, చూడండి. కొన్ని గొప్పవి నిజమవ్వడానికి 272 00:15:19,837 --> 00:15:23,006 అవకాశం చాలా తక్కువ ఉంటుంది, అలాంటి వాటిని నమ్మడం సహజమే. 273 00:15:23,006 --> 00:15:27,636 అంటే, డాన్ కాస్వెల్, ఓసారి తన పూలలో దేవుడు కనిపించాడు అంది. ఇది కూడా అలాంటిదే. 274 00:15:27,636 --> 00:15:30,013 అప్పుడు నేను డాన్ తో అన్నాను, 275 00:15:30,764 --> 00:15:32,391 ఇంతకీ అప్పుడు మీరు దేని కోసం చూస్తూ ఉన్నారు అని. 276 00:15:46,655 --> 00:15:47,656 కంగారుపడకండి. 277 00:15:47,656 --> 00:15:50,409 నా బాస్కెట్ బాల్ జట్టులో విఫలమైన గోల్స్ ని వేయడంలో నేను టాప్ త్రీ ప్లేయర్ ని... 278 00:16:06,300 --> 00:16:08,635 జార్జ్ V నౌక వినియోగానికి నాంది పలికే కార్యక్రమం 279 00:16:08,635 --> 00:16:13,265 మహారాణి మేరీ చేతిల మీదుగా జరగడం చూడటానికి జనాలంతా గుమికూడి చూడసాగారు. 280 00:16:13,265 --> 00:16:16,310 ఆ నౌక దేశానికి అత్యద్భుతమైన సేవను అందించాక... 281 00:16:16,894 --> 00:16:18,312 వెస్ట్ మినిస్టర్ ఎబ్బేలో, 282 00:16:18,312 --> 00:16:21,607 జార్జ్ VIని, ఇంకా ఆయన భార్య ఎలిజబెత్ ని బ్రిటీష్ కామన్వెల్త్ కి రాజు, రాణిగా, 283 00:16:21,607 --> 00:16:24,735 ఇంకా భారతదేశానికి మహారాజు, మహారాణిగా చేస్తూ జరుగుతున్న 284 00:16:24,735 --> 00:16:25,819 పట్టాభిషేక మహోత్సవాన్ని చూడటానికి... 285 00:16:25,819 --> 00:16:28,864 అబద్ధాలకోరు 286 00:16:28,864 --> 00:16:32,701 ...మరింత ఎక్కువ మంది జనం చేరుకున్నారు... 287 00:16:33,619 --> 00:16:34,494 ష్. 288 00:16:34,494 --> 00:16:36,455 ...ఆయన సోదరుడు అయిన, ఏడ్వర్డ్ 289 00:16:36,455 --> 00:16:40,083 సింహాసనాన్ని త్యజించాక వీరు అధిష్టించారు. 290 00:16:41,293 --> 00:16:43,378 జేకబ్! జే-పాప్! ఆగు. 291 00:16:45,297 --> 00:16:48,634 -హేయ్. -మిస్టర్ హొబ్బర్డ్. మీ పుట్టినరోజు ఎలా జరిగింది? 292 00:16:48,634 --> 00:16:52,930 బాగానే జరిగింది. అదిరిపోయింది. దిమ్మ తిరిగింగ్స్. 293 00:16:54,264 --> 00:16:55,682 ఆ మాటను నేను తప్ప ఇంకెవరూ వాడి ఉండరు. 294 00:16:55,682 --> 00:16:59,520 ఏదేమైనా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, హెన్రీ I మీద త్వరలో ఓ క్లాస్ చెప్పబోతున్నాను, 295 00:16:59,520 --> 00:17:04,775 ఆ క్లాసుకు నువ్వు హాజరు కాలేను అన్నా, పర్వాలేదు. 296 00:17:05,442 --> 00:17:07,819 అందులో అన్నదమ్ముల మధ్య గొడవలు ఉంటాయి. 297 00:17:07,819 --> 00:17:11,198 కాబట్టి, దాని వల్ల ఎమోషనల్ అవుతావు ఏమో అని ఆందోళన పడ్డాను. 298 00:17:11,198 --> 00:17:15,077 నాకేమీ ఇబ్బంది ఉండదు అనుకుంటా, ఎందుకంటే మా సోదరుడిని నేను చంపలేదు కాబట్టి. 299 00:17:15,077 --> 00:17:17,037 అదీగాక అతను రాజు కూడా కాదు, కాబట్టి... 300 00:17:17,954 --> 00:17:19,790 సరిగ్గా చెప్పావు. బాగా గమనించావు. 301 00:17:19,790 --> 00:17:21,625 ఇంకో విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, 302 00:17:21,625 --> 00:17:24,377 కోల్టన్ కి జరిగినదాని గురించి ఎవరూ మాట్లాడుతూ ఉండకపోవచ్చు, 303 00:17:24,377 --> 00:17:26,505 కానీ దానర్థం వాళ్లు మర్చిపోయారు అని కాదు. 304 00:17:26,505 --> 00:17:27,881 అది నీకు కూడా తెలుసనే అనుకుంటున్నా. 305 00:17:27,881 --> 00:17:29,716 ఆ ఆలోచనలు ఒక వైపు, 306 00:17:29,716 --> 00:17:33,470 స్కూలుకు రావడం ఒక వైపు, జాన్సన్స్ లో పని ఒక వైపు, వీటన్నింటినీ నువ్వు మేనేజ్ చేసుకోగలుగుతున్నావంటే 307 00:17:33,470 --> 00:17:36,515 అది చిన్న విషయం కాదు. 308 00:17:37,724 --> 00:17:39,017 అవును. 309 00:17:39,726 --> 00:17:40,853 ఆ రోజు నువ్వు పని చేస్తున్న సమయంలో 310 00:17:41,353 --> 00:17:43,605 ఆ చెత్త మార్ఫో యంత్రం వచ్చి పడటం 311 00:17:43,605 --> 00:17:45,941 నీకు భలే వింతగా అనిపించి ఉంటుంది. 312 00:17:45,941 --> 00:17:49,027 -మార్ఫో గురించి మాట్లాడాలని నాకు లేదు. -నాకు కూడా లేదు. అస్సలు లేదు. 313 00:17:49,027 --> 00:17:52,197 అంటే... అందరూ " అది ఎక్కడి నుండి వచ్చి పడింది?" అని, "ఎవరికి కావాలి!" అని 314 00:17:52,698 --> 00:17:53,740 అనుకుంటూ ఉన్నారు. 315 00:17:53,740 --> 00:17:55,617 కానీ నేను అలా అనుకోవట్లేదు. నేను పట్టించుకోవట్లేదు. 316 00:17:55,617 --> 00:17:56,994 అసలు నాకు అది అనవసరం. 317 00:17:57,995 --> 00:17:59,788 కానీ మిస్టర్ జాన్సన్ పట్టించుకోకపోవడమే ఆశ్చర్యంగా ఉంది. 318 00:17:59,788 --> 00:18:01,665 నిజం చెప్పాలంటే, వింతగా ఉంది. 319 00:18:01,665 --> 00:18:04,793 అంటే, ఆయన షాపులోకి అయిదు పిన్ బాల్ యంత్రాలు వస్తే, 320 00:18:05,711 --> 00:18:08,088 -ఆయన ఎక్కడి నుండో వచ్చాయో తెలుసుకుంటాడు కదా. -ఏమో, మిస్టర్ హొబ్బర్డ్. 321 00:18:08,589 --> 00:18:10,424 అవును, అది ఎవరికీ తెలిసినట్టు లేదు. 322 00:18:11,758 --> 00:18:14,928 -నాకు క్లాసుకు సమయం అవుతోంది. కాబట్టి... -సరే. నాకు కూడా. అలాగే. 323 00:18:14,928 --> 00:18:17,556 హేయ్, ఇంతకీ నా పుట్టినరోజు గురించి నీకెలా తెలుసు? 324 00:18:17,556 --> 00:18:18,640 ట్రీనా చెప్పింది. 325 00:18:19,266 --> 00:18:21,518 ఈ సెమిస్టర్ మీ ఇద్దరూ ఒకే క్లాసులకు హాజరు అవుతున్నారా? 326 00:18:23,020 --> 00:18:26,690 అంటే, తను చాలా క్లాసులను వదిలేసుకుంది, కాబట్టి... లేదు. 327 00:18:27,691 --> 00:18:29,401 అవును. తను చాలా క్లాసును వదులుకుంది. 328 00:18:33,739 --> 00:18:35,532 మనం ట్రీనా గురించి మాట్లాడుకోవాలి. 329 00:18:35,532 --> 00:18:38,035 తన క్లాసులలో చాలా వాటిని తను వదిలేసుకుందని నీకు తెలుసా? 330 00:18:38,619 --> 00:18:40,829 -అది మంచి విషయం కాదు కదా? -డస్టీ, ఓసారి ఆలోచించు. 331 00:18:42,122 --> 00:18:43,415 తను చాలా బాధను అనుభవించింది. 332 00:18:43,415 --> 00:18:46,210 తెలుసు. నాకు తెలుసు. కానీ ఏంటంటే... 333 00:18:46,210 --> 00:18:49,087 ఈ పరిస్థితిని తన స్వార్థం కోసం ఉపయోగించుకోవడం నాకు నచ్చట్లేదు. 334 00:18:49,671 --> 00:18:50,964 -స్వార్థం కోసం ఉపయోగించుకుంటుందా? -హా, 335 00:18:50,964 --> 00:18:54,384 భవిష్యత్తులో తనకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఈ ఏడాది తనకు చాలా కీలకం. 336 00:18:54,384 --> 00:18:55,469 సరే. 337 00:18:55,969 --> 00:18:58,472 తన బాయ్ ఫ్రెండ్ చనిపోయాడని, ఆ పరిస్థితిని తన స్వప్రయోజనం కోసం వాడుకోవడం నీకు నచ్చట్లేదా? 338 00:18:58,472 --> 00:19:00,057 తను చేసేది అదే అని నువ్వు అనుకుంటున్నావా? 339 00:19:00,057 --> 00:19:02,518 లేదు. తను ఏం చేస్తోందో నాకు తెలియట్లేదు. 340 00:19:03,101 --> 00:19:04,937 అంటే, ఒకప్పుడు తను మనతో అన్నీ చెప్పేది. 341 00:19:04,937 --> 00:19:06,980 కానీ ఇప్పుడు, నాకు ఏమీ తెలీదేమో అనిపిస్తోంది. 342 00:19:09,483 --> 00:19:10,484 ఆ విషయంలో బాధపడిపోవడం దేనికి? 343 00:19:11,318 --> 00:19:14,947 ప్రతీ ఒక్కరి జీవితంలో ఏం జరుగుతోందో నీకు తెలియాలా ఏంటి! 344 00:19:15,697 --> 00:19:19,326 జనాలు కొన్ని విషయాలను రహస్యంగా ఉంచుకోవడానికే ఇష్టపడతారేమో. 345 00:19:21,328 --> 00:19:23,539 అది వింతగా ఉంది, బాధనూ కలిగిస్తోంది. నువ్వు బాగానే ఉన్నావా? 346 00:19:24,248 --> 00:19:25,290 -బాగానే ఉన్నాను. -సరే. 347 00:19:26,542 --> 00:19:27,709 నువ్వేదో చిరాకులో ఉన్నట్టనిపిస్తోంది మరి. 348 00:19:27,709 --> 00:19:30,671 -చికాకా? అలా అనిపిస్తోందా? -"చికాకు" అని కాదు, ఏంటంటే... 349 00:19:30,671 --> 00:19:34,007 -మరి ఇంకేంటి? -చికాకు అని కాదు. ఆనందంగా ఉన్నట్టు అనిపించట్లేదు అంతే. 350 00:19:37,469 --> 00:19:39,304 -ఆ యంత్రం గురించేనా? -కాదు. 351 00:19:40,430 --> 00:19:41,431 నువ్వు ప్రయత్నించి చూశావా? 352 00:19:42,391 --> 00:19:43,433 లేదు. 353 00:19:44,101 --> 00:19:46,603 -నీకు సంతృప్తిగా లేదా? -అసలు నీ ఉద్దేశం ఏంటి? 354 00:19:48,730 --> 00:19:51,066 ఈ జీవితంలో నీకు సంతృప్తిగా ఉందా? 355 00:19:57,614 --> 00:20:00,325 కాస్త, నీ వస్తువులని ఎక్కడైనా పెట్టేయవా? 356 00:20:00,325 --> 00:20:03,620 నేను హీట్ ప్రెస్ యంత్రాన్ని ఉపయోగించాలి. కాబట్టి నాకు ఎక్కువ స్థలం కావాలి. 357 00:20:06,164 --> 00:20:07,207 అలాగే. 358 00:20:13,505 --> 00:20:14,548 {\an8}మ్యాజిక్ 8 బాల్ 359 00:21:14,441 --> 00:21:17,861 చరిత్రను అధ్వయనం చేయడం అంటే మార్పును అధ్వయనం చేయడమే. 360 00:21:20,239 --> 00:21:23,325 మనం జరిగిన సంఘటనలను మాత్రమే కాకుండా, అవి ఎప్పుడు జరిగాయి, ఎక్కడ జరిగాయి, 361 00:21:23,325 --> 00:21:25,953 ఎందుకు జరగియి అనే వాటిని కూడా విశ్లేషిస్తాం. 362 00:21:27,371 --> 00:21:30,249 కోటల నిర్మాణం జరుగుతుంది, యుద్ధాలు జరుగుతాయి... 363 00:21:31,375 --> 00:21:33,418 ప్రభుత్వాలు కూలిపోతాయి, చట్టాలు కొట్టివేయబడతాయి. 364 00:21:33,418 --> 00:21:35,379 కానీ ఏదీ కూడా అప్పటికప్పుడే జరిగిపోదు. 365 00:21:40,467 --> 00:21:42,553 ఉద్రిక్త్రతలు పెరుగుతాయి, తగ్గుతాయి. 366 00:21:43,053 --> 00:21:46,765 ఘర్షణలు పెరుగుతాయి, తగ్గుతాయి, పరిస్థితులు తారుమారు అయిపోతాయి. 367 00:21:52,688 --> 00:21:55,899 హఠాత్తుగా, అవాక్కయ్యేలా జరిగింది అనిపించే మార్పును 368 00:21:57,651 --> 00:21:59,069 చరిత్ర గుండా పరిశీలిస్తే... 369 00:22:02,656 --> 00:22:04,283 అది జరిగి తీరుతుందనేది తెలిసిపోతుంది. 370 00:22:09,621 --> 00:22:10,831 నువ్వు క్లాసుకు ఆలస్యమైపోయావు పో! 371 00:22:29,641 --> 00:22:30,976 హేయ్, హేయ్. 372 00:22:33,645 --> 00:22:34,646 ఏం చేస్తున్నావు నువ్వు? 373 00:22:34,646 --> 00:22:38,025 బాసూ, నువ్వు దాన్ని తెరిచేయవచ్చు కదా, అప్పుడు మాకు తెలుస్తుంది నువ్వు ఇదంతా ఎలా చేస్తున్నావో? 374 00:22:38,025 --> 00:22:41,403 దీన్ని నేను చేయగలనని అనుకుంటున్నావా? నాకు నా ఫోనునే సరిగ్గా ఉపయోగించడమే రాదు. 375 00:22:41,403 --> 00:22:44,198 ఎవరూ దీన్ని తాకడానికి వీల్లేదు, అర్థమైందా? 376 00:22:46,408 --> 00:22:47,451 నీకు పైసలు వాపసు కావాలా? 377 00:22:51,288 --> 00:22:52,331 ఇవిగో నీ పైసలు. 378 00:23:06,178 --> 00:23:07,346 ఎలా చేస్తున్నారు? 379 00:23:08,805 --> 00:23:12,184 చిన్నప్పటి నుండి నా మ్యాజిక్ పుస్తకాలను నేను దాచుకొనే ఉన్నాను. 380 00:23:13,477 --> 00:23:15,354 ఈ యంత్రాన్ని ఉపయోగించే దాకా... 381 00:23:17,606 --> 00:23:18,440 మెజీషియన్ 382 00:23:18,440 --> 00:23:19,942 ...అలా ఎందుకు చేశానో నాకు తెలీలేదు. 383 00:23:22,110 --> 00:23:23,320 ఇక తర్వాత ఎవరు వెళ్తారు? 384 00:23:28,283 --> 00:23:29,868 చరిత్రలో మార్పును తీసుకొచ్చిన వాళ్లందరూ, 385 00:23:29,868 --> 00:23:32,913 తాము ఏం చేయాలో తెలుసుకోవడం కోసం ఏ నీలి కార్డునూ ఆశ్రయించలేదు. 386 00:23:32,913 --> 00:23:36,708 తమకు తాము లక్ష్యాలను నిర్దేశించుకొని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు. 387 00:23:36,708 --> 00:23:40,504 తమ లక్ష్య సాధాన కోసం నిర్విరామంగా కృషి చేసి, పరిస్థితులను తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. 388 00:23:40,504 --> 00:23:41,880 వాళ్లు మధ్యలో పట్టు విడవలేదు, 389 00:23:41,880 --> 00:23:45,300 తమ మీద తప్ప, ఎవరో ఎదో చేస్తారని ఎవరి మీదా నమ్మకం పెట్టుకోలేదు. 390 00:23:45,300 --> 00:23:46,760 ఒక్క నిమిషం, మిస్టర్ హొబ్బర్డ్. 391 00:23:46,760 --> 00:23:50,013 దీని ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 392 00:23:50,013 --> 00:23:53,392 మీరు దాన్ని రాసుకొచ్చి చదవడం కాస్త వింతగా ఉంది. 393 00:23:54,852 --> 00:23:55,978 దీన్ని ప్రసంగమని అంటారు. 394 00:23:55,978 --> 00:23:58,564 నేను... దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నానో ఇప్పుడు చెప్తాను. 395 00:23:58,564 --> 00:24:00,107 అందరూ ఒక కాగితం తీసుకోండి. 396 00:24:00,107 --> 00:24:01,942 అందరూ అది చెయగలరు కదా? 397 00:24:01,942 --> 00:24:04,111 మనం, దాని మీద రెండు విషయాలను రాస్తాం. 398 00:24:04,111 --> 00:24:08,031 ఒక వైపు, "నేను" అని రాయండి, 399 00:24:08,657 --> 00:24:13,954 ఇంకో వైపు "నా లక్ష్యం" అని రాయండి. 400 00:24:16,999 --> 00:24:19,751 మీరు ఏం సాధించగలరో మీరే నిర్ణయించుకోవాలి, మిత్రులారా. 401 00:24:21,170 --> 00:24:23,755 మీరు ఇప్పుడు ఎవరు అని. భవిష్యత్తులో ఏం అవుతారు అని. 402 00:24:25,299 --> 00:24:27,801 మరి మీ సంగతేంటి, మిస్టర్ హొబ్బర్డ్? మీరు ఏం అవుతారు? 403 00:24:32,097 --> 00:24:35,684 బెడ్ఫర్డ్ బార్ 404 00:24:42,691 --> 00:24:43,901 డస్టీ హొబ్బర్డ్. 405 00:24:43,901 --> 00:24:47,070 మీరు ఇక్కడికి వచ్చి చాలా కాలమైంది. ఏం కావాలి? 406 00:24:48,447 --> 00:24:50,240 ఏదైనా స్ట్రాంగ్ ది కావాలి. 407 00:24:50,240 --> 00:24:51,325 వద్దు, ఒక బీర్ తీసుకురండి. 408 00:24:51,909 --> 00:24:53,202 అలాగే. 409 00:24:57,039 --> 00:24:58,540 హేయ్, ఫాదర్. 410 00:24:59,166 --> 00:25:00,959 ఏం చేస్తున్నారు? ఎవరి బాధను అయినా వింటున్నారా? 411 00:25:05,672 --> 00:25:07,633 ఎంజాయ్ చేయండి. 412 00:25:12,471 --> 00:25:13,764 బాగుంది. 413 00:25:15,307 --> 00:25:16,475 ఎంత శాతం ఉంది? 414 00:25:17,142 --> 00:25:18,435 -ఆల్కహాలా? -హా. 415 00:25:18,435 --> 00:25:19,895 4.5 శాతం ఉంటుందేమో. 416 00:25:20,521 --> 00:25:22,356 బాగుంది. కాస్తంత చేదుగా ఉంది. 417 00:25:23,232 --> 00:25:24,233 అలా ఉండకూడదే. 418 00:25:29,738 --> 00:25:30,739 ఒక్క నిమిషం. 419 00:25:30,739 --> 00:25:35,911 ఫాదర్, మీకు అభ్యంతరం లేకపోతే, మీతో ఒక విషయం చెప్పుకోవాలనుకుంటున్నా, పర్వాలేదా? 420 00:25:37,412 --> 00:25:40,123 -వచ్చి కూర్చోండి... పర్వాలేదు. -క్షమించండి. 421 00:25:40,123 --> 00:25:43,085 ఇలాంటి చోట పని గురించి మాట్లాడటం మీకు ఇష్టం ఉండకపోవచ్చు. 422 00:25:43,710 --> 00:25:47,965 నా క్లాసులో ఒక విద్యార్థి ఉన్నాడు, అతనికి పిరుదుల మీద... 423 00:25:49,424 --> 00:25:54,847 కొన్ని విచిత్రమైన... నీలి మచ్చలు ఏర్పడటం మొదలయ్యాయి. 424 00:25:56,139 --> 00:25:59,101 -పిరుదుల మీదనా? -దాన్ని వైద్య పరిభాషలో ఏమంటారో నాకు తెలీదు. 425 00:26:00,269 --> 00:26:01,854 మలద్వారం దగ్గర అనుకోండి. 426 00:26:01,854 --> 00:26:05,023 ఏదేమైనా, మీ సలహా ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నా. 427 00:26:05,816 --> 00:26:07,442 ముందుగా, తన పిరుదులను టీచర్లకు చూపవద్దని 428 00:26:07,442 --> 00:26:10,487 ఆ విద్యార్థికి సలహా ఇస్తాను. 429 00:26:10,487 --> 00:26:11,947 అతనేమీ తన పిరుదులను నాకు చూపలేదు. 430 00:26:12,865 --> 00:26:14,491 దాని గురించి చెప్పాడంతే. 431 00:26:15,492 --> 00:26:16,994 అది కాదులెండి... 432 00:26:16,994 --> 00:26:20,664 నేను మీతో ఉన్న విషయం చెప్పేస్తాను, ఫాదర్. ఆ మచ్చలు వచ్చింది నాకే. 433 00:26:22,207 --> 00:26:23,041 మరి... 434 00:26:23,041 --> 00:26:26,128 అలాంటప్పుడు, మీరు ఒక డాక్టరుకు చూపించుకుంటే మంచిది. 435 00:26:26,128 --> 00:26:28,130 ఆ పని నేను అస్సలు చేయలేను, 436 00:26:28,130 --> 00:26:30,716 ఎందుకంటే, డీర్ఫీల్డ్ లో ఉన్న ఏకైక డాక్టర్ మా అమ్మే. 437 00:26:31,341 --> 00:26:35,804 మళ్లీ మా అమ్మకు నా పిరుదులను చూపించడానికి నేను సిద్ధంగా లేను అనుకుంటా. 438 00:26:35,804 --> 00:26:36,972 హేయ్. 439 00:26:37,472 --> 00:26:39,892 మన్నించాలి, ఇక్కడున్న కంచాలను తీసేస్తాను. 440 00:26:40,726 --> 00:26:41,852 మీకు అడ్డు లేకుండా చేస్తాను. 441 00:26:42,728 --> 00:26:44,396 -థ్యాంక్యూ, హానా. -బీర్ సూపర్ గా ఉంది. 442 00:26:45,564 --> 00:26:48,692 విషయమేంటంటే డస్టీ, ఇప్పుడు నేను డ్యూటీలో లేను, 443 00:26:48,692 --> 00:26:51,069 కాబట్టి, ఇది వైద్యపరమైన సమస్య అయితే, మీరు... 444 00:26:51,069 --> 00:26:52,654 ఇది కేవలం వైద్యపరమైన సమస్య మాత్రమే కాదు. 445 00:26:53,780 --> 00:26:56,783 ఇది జాన్సన్స్ షాపులో ఉన్న ఆ చెత్త యంత్రానికి సంబంధించిన విషయం. 446 00:26:56,783 --> 00:27:00,078 మన్నించాలి, కానీ అది నన్ను ఎందుకు అంత కలవరపెడుతోందో అర్థం కావట్లేదు. 447 00:27:00,078 --> 00:27:02,956 జనాలకు, తాము ఏం సాధించగలరో చెప్పే సత్తా 448 00:27:02,956 --> 00:27:05,501 ఒక యంత్రానికి ఉందంటే నేను ఎలా నమ్మగలను! 449 00:27:05,501 --> 00:27:09,046 కానీ, విచిత్రంగా అందరూ దాన్ని ఉపయోగించి చూస్తున్నారు. 450 00:27:09,046 --> 00:27:11,965 -అందరూ కాదులే. -అదేలే, అందరూ కాదు. 451 00:27:11,965 --> 00:27:14,259 కానీ నా ఉద్దేశం అర్థమైంది కదా. దాన్ని ఉపయోగించి చూసిన వాళ్లందరి జీవితాల్లో 452 00:27:14,259 --> 00:27:18,263 దాని కారణంగా పెను మార్పులు సంభవిస్తున్నట్టున్నాయి. 453 00:27:18,263 --> 00:27:19,473 అది భలే వింతగా ఉంది. 454 00:27:20,474 --> 00:27:23,268 కానీ నా జీవితంలో అలాంటి పెను మార్పు ఇప్పటికే సంభవించేసినట్టు అనిపిస్తోంది. 455 00:27:24,311 --> 00:27:26,021 మా అమ్మ ఐర్లండ్ నుండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు, 456 00:27:26,021 --> 00:27:27,606 ఇక్కడ అలవాటు పడటానికి నాకు కాస్త సమయం పట్టింది, 457 00:27:27,606 --> 00:27:30,859 కానీ ఎలాగోలా అలవాటు పడిపోయాను, ఇప్పుడు దాన్నే ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. 458 00:27:30,859 --> 00:27:32,653 ఇదే అది. ఇదే... 459 00:27:33,737 --> 00:27:36,615 నా జీవితమనే గాథలో తర్వాతి అధ్యాయం ఇదే. 460 00:27:38,492 --> 00:27:40,869 అయితే, పుస్తకంలో రెండే అధ్యాయాలు ఉంటాయంటారా? 461 00:27:41,453 --> 00:27:45,707 లేదు, లేదు. మంచి పుసకాల్లో అలా ఉండవనుకోండి. 462 00:27:49,002 --> 00:27:50,420 కానీ ఆ తర్వాత ఏం జరుగుతుంది? 463 00:27:52,089 --> 00:27:53,924 నాకు 40 ఏళ్లు. 464 00:27:54,925 --> 00:27:57,970 నా శరీరంపై ఏవేవో వింతలు జరుగుతున్నాయి. 465 00:27:58,470 --> 00:28:00,347 ఏ క్షణంలో అయినా నేను చచ్చి పోవచ్చు. 466 00:28:00,848 --> 00:28:03,684 ఈల వేయడం తప్ప, నాకు చెప్పుకోదగ్గ నైపుణ్యాలు ఇంకేవీ లేవు. 467 00:28:04,184 --> 00:28:06,228 ఇంకా ఇప్పటిదాకా నా భార్య తప్ప మరో వాసన తెలీని వ్యక్తిని. 468 00:28:07,604 --> 00:28:08,605 నేను కూడా అంతే. 469 00:28:09,815 --> 00:28:14,027 -దేవునితోలే. -హా, అంతేలే. 470 00:28:15,988 --> 00:28:18,740 కంగారు గురించి కీర్కగార్డ్ ఏమన్నాడో తెలుసా, డస్టీ? 471 00:28:19,867 --> 00:28:22,744 తెలుసు, కానీ మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నా. 472 00:28:23,245 --> 00:28:26,331 అసలైన పాపం కన్నా ముందు కంగారు వచ్చిందని అన్నాడు. 473 00:28:27,916 --> 00:28:32,129 యాపిల్ తినవద్దని దేవుడు ఆడమ్ తో చెప్పినప్పుడు, ఆడమ్ కి కంగారు పట్టుకుంది, 474 00:28:32,921 --> 00:28:36,550 ఎందుకంటే, ఇంకో దారి కూడా ఉందని అతను మొట్టమొదటిసారిగా గ్రహిస్తాడు కాబట్టి. 475 00:28:36,550 --> 00:28:39,052 అతని ముందు దారి ఉందని గ్రహించాడు. 476 00:28:41,221 --> 00:28:42,431 ఇక ఈ యంత్రం విషయానికి వస్తే, 477 00:28:43,849 --> 00:28:46,059 అంటే, అందులో మ్యాజిక్ ఉన్నా లేకపోయినా, 478 00:28:46,059 --> 00:28:50,564 అది ప్రజలకు గుర్తు చేస్తోంది అన్నమాట, వాళ్ల ముందు ఒకటి కన్నా ఎక్కువ దారులు ఉన్నాయని. 479 00:28:51,523 --> 00:28:53,108 అది భయంకరమైనదే. 480 00:28:53,108 --> 00:28:57,196 కొండ అంచున నడిచేటప్పుడు కలిగింతే భయం లాంటిదే అన్నమాట. 481 00:28:58,697 --> 00:29:01,867 ఎందుకంటే, నీ మనస్సుకు తెలుసు, ఇప్పుడు ఎలా ఉన్నావో, అలాగే కొనసాగవచ్చు అని, 482 00:29:01,867 --> 00:29:03,035 లేదా నువ్వు... 483 00:29:04,536 --> 00:29:09,333 నీకు తెలియని ఒక కొత్త దారిలో పయనం సాగించవచ్చు అని. 484 00:29:12,878 --> 00:29:16,798 ఏదైనా కానీ, అది నీ చేతిలోనే ఉంటుంది. 485 00:29:24,848 --> 00:29:26,433 కీర్కగార్డ్ మహానుభావుడు అబ్బా. 486 00:30:40,215 --> 00:30:41,717 ఆగిపోయావేం? 487 00:30:47,264 --> 00:30:48,307 ప్రయత్నించి చూడు. 488 00:31:21,298 --> 00:31:23,008 మీ సోషల్ సెక్యూరిటీ నంబర్ ఎంత? 489 00:31:31,350 --> 00:31:35,437 మీ వేలిముద్రలను అందించండి 490 00:31:36,104 --> 00:31:38,732 మార్ఫో జీవితంలో మీరు ఏం సాధించగలరో తెలుసుకోండి 491 00:31:57,251 --> 00:31:59,628 జీవితంలో మీరు ఏం సాధించగలరో తెలిసిపోయింది! 492 00:32:24,862 --> 00:32:28,031 టీచర్/ఈల వేసేవాడు 493 00:32:38,709 --> 00:32:39,751 మంచిదే వచ్చిందా? 494 00:32:42,296 --> 00:32:43,297 నీకు ఆనందంగా ఉందా? 495 00:32:47,092 --> 00:32:48,552 ఛ! 496 00:32:52,681 --> 00:32:53,682 ఛ. 497 00:33:04,151 --> 00:33:05,194 డస్టీ? 498 00:33:06,737 --> 00:33:10,866 నువ్వు బాగానే ఉన్నావా? 499 00:33:10,866 --> 00:33:11,992 బాగానే ఉంటాలే. 500 00:34:00,958 --> 00:34:02,918 ఎమ్.ఓ వాల్ష్ రచించిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడింది 501 00:35:16,950 --> 00:35:18,952 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్