1 00:00:24,691 --> 00:00:26,735 ఇది చర్చి కాదని మీకు తెలుసు కదా? 2 00:00:28,654 --> 00:00:30,364 వోడ్కా, ఇంకా జింజర్ ఏల్ ఇవ్వు. 3 00:00:31,615 --> 00:00:32,616 చిటికెలో తెచ్చేస్తా. 4 00:00:37,246 --> 00:00:38,247 ఇదుగోండి. 5 00:00:44,962 --> 00:00:46,755 -పోశా. -థ్యాంక్యూ. 6 00:00:50,926 --> 00:00:52,469 "బ్రేకింగ్ డాన్" చదువుతున్నావా? 7 00:00:52,469 --> 00:00:53,971 ఎవరో ఇక్కడ మర్చిపోయి వెళ్లారు. 8 00:00:53,971 --> 00:00:56,640 నిజానికి, అంతా గజిబిజీగా ఉంది. 9 00:00:56,640 --> 00:00:58,559 హఠాత్తుగా కొన్ని పాత్రలు ఎక్కడి నుండో ఊడిపడ్డాయి. 10 00:00:59,685 --> 00:01:02,145 ఆ పుస్తకానికి ముందు చాలా భాగాలు వచ్చాయని నీకు తెలుసు కదా? 11 00:01:03,146 --> 00:01:04,605 నాకు తెలుసు. అవును. 12 00:01:05,274 --> 00:01:08,026 నీకు పుస్తకాలంటే ఇష్టం ఉంటే... 13 00:01:08,026 --> 00:01:10,696 హా, అసలైన చిత్రవిచిత్రాల పుస్తకం. 14 00:01:10,696 --> 00:01:13,073 అందులో కూడా హఠాత్తుగా పాత్రలు ఊడిపడతాయి. 15 00:01:39,099 --> 00:01:40,017 డీర్ఫీల్డ్ హై స్కూల్ 16 00:01:47,024 --> 00:01:48,025 హేయ్. 17 00:01:48,692 --> 00:01:52,696 వావ్. భవిష్యత్తులో, పింగాణీ వస్తువుల తయారీలో నీకు మంచి పేరు వస్తుంది. 18 00:01:52,696 --> 00:01:54,156 హా, అంత సీన్ లేదులే. 19 00:01:54,948 --> 00:01:58,535 నాకు నచ్చే ఈ పని చేస్తున్నాను అనుకోవచ్చు కదా? 20 00:01:58,535 --> 00:01:59,661 అవును. 21 00:02:01,205 --> 00:02:05,918 నీకు సంతృప్తి ఇచ్చేదాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. 22 00:02:07,628 --> 00:02:09,170 కష్ట సమయాల్లో కూడా. 23 00:02:09,963 --> 00:02:15,636 "కష్టంగా అనిపించవచ్చు, కానీ మనస్సుకు ఆనందమే కలుగుతుంది." అది, రెండవ కొరింథియన్స్ 6... 24 00:02:15,636 --> 00:02:16,720 హా, బైబిల్ లోదిలే. 25 00:02:17,429 --> 00:02:19,181 బైబిల్ విషయంలో నాకు నచ్చేదేంటో తెలుసా? 26 00:02:19,181 --> 00:02:21,391 అందులో అక్షరం ముక్క కూడా తప్పే ఉండదబ్బా, 27 00:02:21,391 --> 00:02:24,186 ముఖ్యంగా, కన్యలు గాని భార్యలను రాళ్లతో కొడతారు చూడండి, 28 00:02:24,186 --> 00:02:26,313 అది అద్భుతః 29 00:02:26,313 --> 00:02:28,732 చూడు, నేను నువ్వు ఎలా ఉన్నావా అని చూడటానికి రాలేదు. నేను... 30 00:02:30,025 --> 00:02:31,902 కోల్టన్ చనిపోయిన నాటి నుండి ఈ వేసవి 31 00:02:31,902 --> 00:02:33,904 నువ్వు అదోలా ఉంటున్నావని మీ నాన్న అన్నాడు. 32 00:02:33,904 --> 00:02:36,907 -నాన్న అన్నాడా? -నువ్వు చాలా బాధను అనుభవిస్తున్నావని తెలుసు. 33 00:02:37,574 --> 00:02:41,537 మళ్లీ స్కూలుకు రావడం నీకు అంతా కొత్తగా అనిపించే అవకాశం ఉందని నాకు తెలుసు. 34 00:02:42,120 --> 00:02:44,414 నీలాగే కొత్తగా ఇంకొకరికి కూడా అనిపించింది. 35 00:02:44,414 --> 00:02:46,083 "యేసు" అని మాత్రం అనకండి, దండం పెడతాను... 36 00:02:48,460 --> 00:02:49,962 నేను నా గురించే చెప్తున్నాను. 37 00:02:51,713 --> 00:02:55,425 నేను డీర్ఫీల్డ్ కి వచ్చినప్పుడు నాకు అంతా కొత్తగా, చిత్రంగా అనిపించింది. 38 00:02:57,511 --> 00:02:58,804 మరి ఇక్కడే ఎందుకు ఉండిపోయారు? 39 00:02:59,471 --> 00:03:01,306 అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? 40 00:03:01,306 --> 00:03:05,394 మీకు అభ్యంతరం లేకపోతే ఇంకో ప్రశ్న అడుగుతాను, అసలు మీరు ఫాదర్ ఎందుకు అయ్యారు? 41 00:03:05,894 --> 00:03:06,895 మార్ఫో జీవితంలో మీరు ఏం సాధించగలరో తెలుసుకోండి 42 00:03:07,563 --> 00:03:11,733 ఇది నీ గురించి, ట్రీనా. ఈ సంభాషణలో నా జీవితం అంత ముఖ్యం కాదు. 43 00:03:11,733 --> 00:03:12,818 నిజంగా? 44 00:03:12,818 --> 00:03:14,528 ఎందుకంటే, ఇప్పుడు మీరు ఆ యంత్రానికి 45 00:03:14,528 --> 00:03:16,321 అంబాసిడర్ అయిపోయారు. 46 00:03:17,948 --> 00:03:21,368 అంటే, మీరు ఆకాశంలో తేలిపోతూ ఉంటారేమో ఇప్పుడు. ప్రచారం ఎలా అయితే ఏంటి! ప్రచారమైతే అవుతోంది కదా? 47 00:03:21,368 --> 00:03:23,370 ఫాదర్ రూబెన్ కి "ఫాదర్" అని రాసున్న మార్ఫో కార్డ్ వచ్చింది 48 00:03:23,370 --> 00:03:25,038 బహుశా ఫాదర్లకు అది మంచిది కాదేమో. 49 00:03:32,045 --> 00:03:33,046 బెడ్ఫర్డ్ బార్ 50 00:03:36,675 --> 00:03:37,968 సరే మరి. 51 00:03:43,640 --> 00:03:47,019 అంత దారుణంగా ఏమీ లేదే. బాగానే ఉందే! 52 00:03:49,479 --> 00:03:50,731 మరి ఎందుకు అంత అతి చేశాను? 53 00:03:51,982 --> 00:03:53,108 అది... 54 00:03:56,737 --> 00:03:58,697 బాబోయ్, మండిపోతోంది! 55 00:04:01,450 --> 00:04:02,910 ముక్కుల్లోంచి పొగ వచ్చేస్తోందే. 56 00:04:05,746 --> 00:04:08,290 దేనితో చేశార్రా నాయనా? సరే మరి. 57 00:04:08,290 --> 00:04:12,127 అయ్య బాబోయ్, ఇది భలే చిత్రంగా ఉంది. ఇది... ఇది సరైనది కాదు. 58 00:04:14,129 --> 00:04:15,547 ఓరి నాయనోయ్. 59 00:04:20,886 --> 00:04:22,304 ఏంటవి? 60 00:04:22,304 --> 00:04:24,556 ఏం లేదులే, నేను కొన్ని వేడి వేడి చికెన్ వింగ్స్ తింటున్నానంతే. 61 00:04:25,098 --> 00:04:26,600 అవి బాగానే ఉన్నాయిలే. 62 00:04:27,100 --> 00:04:30,687 -టాటూ వేయించుకున్నావా? -ఇది... హా. 63 00:04:30,687 --> 00:04:32,773 మీ అమ్మని సర్ప్రైజ్ చేద్దామనుకున్నా. 64 00:04:32,773 --> 00:04:33,857 ఐ లవ్ పూ 65 00:04:34,441 --> 00:04:36,985 -"ఐ లవ్ పూ" అని ఎందుకు ఉంది? -అది "ఐ లవ్ పూ" కాదు. 66 00:04:36,985 --> 00:04:40,030 -అక్కడ అదే ఉంది మరి. -కాదు, నిజానికి అక్కడ "ఐ లవ్ పఫ్" అని ఉండాలి. 67 00:04:40,030 --> 00:04:43,158 మీ అమ్మని నేను అలానే పిలిచేవాడిని. కానీ, ఈ పక్కెటెముకల దగ్గర 68 00:04:43,158 --> 00:04:47,120 టాటూ వేయించుకుంటే భరించలేనంత నొప్పి పుట్టింది. అందుకని, ఆపేయమని చెప్పాను. 69 00:04:47,120 --> 00:04:49,039 కావాలంటే నువ్వు దాన్ని "ఐ లవ్ పుస్సీ" అని మార్పించుకోవచ్చు. 70 00:04:49,039 --> 00:04:50,165 ట్రీనా. 71 00:04:50,165 --> 00:04:52,125 -నీకు నచ్చకుంటే తప్ప. -ట్రీనా, ఇక మూసుకో. 72 00:04:53,460 --> 00:04:54,461 హేయ్. 73 00:04:55,337 --> 00:04:57,756 ఏం జరుగుతోంది? చొక్కా విప్పేశావేం? 74 00:04:58,507 --> 00:05:00,968 చికెన్ వింగ్స్ తింటూ ఉన్నానా, అవి బాగా మండిపోతున్నాయి. 75 00:05:00,968 --> 00:05:02,761 నాన్న నీ కోసం టాటూ వేయించుకున్నాడు. 76 00:05:02,761 --> 00:05:05,222 ఇక నేను బయలుదేరుతాను, మీరు సరస సల్లాపాల్లో మునిగి తేలండి. 77 00:05:10,227 --> 00:05:11,144 నాకు చూపిస్తావా? 78 00:05:11,144 --> 00:05:15,315 నిన్ను సర్ప్రైజ్ చేద్దామనుకున్నా, కానీ, పర్వాలేదులే. 79 00:05:16,441 --> 00:05:18,068 -చూపించానా? -హా. 80 00:05:19,194 --> 00:05:21,488 "ఐ లవ్..." 81 00:05:21,488 --> 00:05:22,573 పఫ్! 82 00:05:22,573 --> 00:05:24,408 అది "ఐ లవ్ పఫ్" అని ఉండాలి. 83 00:05:24,408 --> 00:05:27,911 వాళ్ళ దగ్గర ఇంక్ అయిపోయింది, కాబట్టి నేను వాళ్ల దగ్గరికి మళ్లీ వెళ్లాలి. 84 00:05:27,911 --> 00:05:31,707 నాకు ఇది కావాలని నేను ఏమైనా అన్నానా? 85 00:05:31,707 --> 00:05:33,917 లేదు... నిర్దిష్టంగా చెప్పలేదులే. 86 00:05:34,501 --> 00:05:37,296 అంటే... నేను రొమాంటిక్ గా ఏదైనా చేద్దామనుకున్నా, 87 00:05:37,296 --> 00:05:39,673 నిన్ను షాక్ కి గురి చేద్దామనుకున్నా, నాకు నువ్వంటే ప్రాణమని చూపేలా 88 00:05:39,673 --> 00:05:42,259 -ఏదైనా చేద్దామనుకున్నా. -నాకు కూడా నువ్వంటే ప్రాణం. 89 00:05:42,926 --> 00:05:46,513 -ఇలా చేసి నువ్వు నిజంగానే నన్ను ఆశ్చర్యపరిచావు. -సరే. 90 00:05:47,097 --> 00:05:49,224 ఇది శాశ్వతంగా ఉండిపోయేదే కూడా. 91 00:05:49,224 --> 00:05:50,559 అందుకే, నేనేమంటానంటే, 92 00:05:50,559 --> 00:05:54,771 బహుశా నువ్వు నా కోసం పఫిన్స్ అంటూ చేసే వాటికి 93 00:05:54,771 --> 00:05:56,023 ఇక ముగింపు పలకాలేమో. 94 00:05:57,691 --> 00:05:58,859 నువ్వు ఏం అంటున్నావు? 95 00:05:59,526 --> 00:06:02,237 అదే, పఫిన్ కానుకలు ఇవ్వడం. 96 00:06:02,237 --> 00:06:05,282 ఇంకా "పఫ్" అనే ముద్దుపేరును ఉపయోగించడం కూడా మనం పక్కన పెట్టేశాం అని అనుకున్నా. 97 00:06:05,282 --> 00:06:06,909 కానీ, 98 00:06:06,909 --> 00:06:10,370 ఒక్కసారి అవి అందంగా ఉంటాయని అన్నాను అంతేగా, అందుకే కదా నువ్వు ఇలా చేస్తున్నావ్! 99 00:06:10,370 --> 00:06:12,080 ఓరి దేవుడా. 100 00:06:13,373 --> 00:06:15,667 సరే. అలాగే. 101 00:06:15,667 --> 00:06:17,544 నా ఉద్దేశం, అది పర్వాలేదులే. 102 00:06:18,670 --> 00:06:20,214 -ఇప్పుడైనా చెప్పినందుకు సంతోషం. -అవునా? 103 00:06:20,214 --> 00:06:22,216 హా, ఎందుకంటే మనం ఇప్పుడు చేయాల్సిందల్లా... 104 00:06:22,216 --> 00:06:27,971 ఇరవై ఏళ్లుగా నేను ప్రేమతో నీకు ఇచ్చిన వాటిని ఈ పిచ్చిపిచ్చి వాటిని పారేయడం, 105 00:06:27,971 --> 00:06:29,348 ముందు ఈ చిట్టి దాన్ని పడేయాలి. 106 00:06:29,348 --> 00:06:30,891 -సరే. -లోపల పడేస్తున్నా. 107 00:06:30,891 --> 00:06:32,726 నువ్వు అన్నింటినీ పడేయాల్సిన అవసరం లేదేమో. 108 00:06:32,726 --> 00:06:35,312 లేదు, లేదు. నువ్వన్నది నిజమే, బంగారం. అంటే... 109 00:06:36,021 --> 00:06:38,065 మన తొలి డేటింగ్ కి జ్ఞాపకార్థంగా 110 00:06:38,065 --> 00:06:40,025 ఇంకా వీటిని పట్టుకొని వేలాడటం అర్థం లేని విషయం. 111 00:06:40,025 --> 00:06:41,735 -అవును, ఈ పఫిన్స్ అన్నీ శుద్ద దండగ. -డస్టీ. 112 00:06:41,735 --> 00:06:44,196 ఈ బొమ్మలని పారేయాల్సిందే. 113 00:06:44,196 --> 00:06:46,782 -నువ్వేమీ ఇలా... -పఫిన్ క్యాలెండరా, తొక్కేం కాదు. 114 00:06:47,449 --> 00:06:49,868 మన పెళ్లి రోజు సందర్భంగా నేను నీకు ఇచ్చిన పఫిన్ నోట్ బుక్, పారేయాల్సిందే. 115 00:06:50,452 --> 00:06:52,329 ఇంకో విషయం, నేను అన్ని రకాల హాట్ సాసులను తెప్పిస్తున్నా. 116 00:06:52,329 --> 00:06:53,539 -డస్టీ. -పఫిన్ చిప్స్. 117 00:06:53,539 --> 00:06:54,831 నీకు ఇవి అక్కర్లేదు కదా? 118 00:06:54,831 --> 00:06:57,417 -నేను వాటిని పెద్దగా తినను. -మంచిది. ఇంకేమైనా ఉన్నాయా? 119 00:06:57,417 --> 00:06:58,919 ఇక్కడ కొన్ని ఉన్నాయి. 120 00:06:58,919 --> 00:07:02,089 అవును. ఇంకా చాలా ఉన్నాయి. అన్ని చోట్లా అవే ఉన్నాయి. 121 00:07:02,089 --> 00:07:05,217 కానీ, బంగారం, నువ్వు వాటిని పారేయాల్సిన పని లేదు. 122 00:07:05,217 --> 00:07:07,010 బంగారం, నేనేమీ నిన్ను బాధపెట్టాలనుకోవడం లేదు. 123 00:07:07,010 --> 00:07:10,931 అవునా, అబ్బా! నా పక్కటెముకలు. ఇంకా ఇన్క్ ఆరలేదు. 124 00:07:10,931 --> 00:07:14,142 నీకు ఏం అవుతోందో నాకు అర్థం కావట్లేదు. 125 00:07:14,142 --> 00:07:15,644 నాకేమీ కాట్లేదు. 126 00:07:17,563 --> 00:07:21,191 మనం ఇప్పుడు కూడా ఒకరికొకరం సర్ప్రైజులు ఇచ్చుకొనే విధంగా ఉండాలని నువ్వే అన్నావు. 127 00:07:22,192 --> 00:07:24,444 నాకేమో సర్ప్రైజులు కేవలం నువ్వు మాత్రమే ఇస్తున్నావనిపించింది. 128 00:07:24,444 --> 00:07:27,030 అంటే, ముందు నీకు "రాచరికత్వం" కార్డ్ వచ్చింది, 129 00:07:27,030 --> 00:07:28,407 కానీ అది నాకు నువ్వు చెప్పలేదు. 130 00:07:28,407 --> 00:07:30,659 -డస్టీ. -ఆ తర్వాత వేడి వేడి వింగ్స్ అని. 131 00:07:30,659 --> 00:07:33,996 ఆ తర్వాత బాస్కెట్ బాల్ ఆట సమయంలో చీర్ లీడింగ్ చేశావు. 132 00:07:33,996 --> 00:07:36,874 కొత్త హెయిర్ స్టయిల్ చేయించుకున్నావు, అది బాగానే ఉందనుకో, 133 00:07:36,874 --> 00:07:38,292 థ్యాంక్యూ. 134 00:07:38,292 --> 00:07:41,962 ఈ యంత్రం పుణ్యమా అని జనాలు ఉద్యోగాలు మానేస్తున్నారు. 135 00:07:41,962 --> 00:07:43,046 ఎక్కడెక్కడికో వెళ్లిపోతున్నారు. 136 00:07:43,046 --> 00:07:45,174 సుదీర్ఘ కాలం పాటు ఉన్న బంధాలను వదిలేసుకొని 137 00:07:45,174 --> 00:07:47,885 ఏ మాత్రం ఆలోచించకుండా కొత్త జీవితాలను ప్రారంభించేస్తున్నారు. 138 00:07:48,677 --> 00:07:50,304 -నీకు కూడా తెలిసిందన్నమాట. -ఏ విషయం? 139 00:07:50,304 --> 00:07:51,638 మనం ప్రిన్సిపల్, పట్రీషియా బర్జెస్ 140 00:07:51,638 --> 00:07:54,641 ఇంకా మిస్టర్ ఫరీద్ మలీక్ పెళ్లి మహోత్సవాన్ని చూడటానికని 141 00:07:54,641 --> 00:07:58,395 ఈ జియార్జియోస్ ఇటాలియన్ రెస్టారెంట్, స్ఫోర్ట్ సెంటర్ కి 142 00:07:58,395 --> 00:08:00,439 మనం అందరం విచ్చేశాం, 143 00:08:00,439 --> 00:08:04,526 ఆ దేవుని ఆశిస్సులతో వీరివురూ ఒక్కరు కానున్నారు. 144 00:08:06,820 --> 00:08:08,989 అలాగే మార్ఫో యంత్రం ఆశిస్సులతో కూడా. 145 00:08:11,200 --> 00:08:14,328 ఫరీద్ బంగారం. 146 00:08:14,328 --> 00:08:16,246 నేను సాధించగల విషయం "బైకర్" అని తెలుసుకున్నప్పుడు 147 00:08:16,246 --> 00:08:18,957 దానికి మించింది ఇంకేదీ లేదనుకున్నాను. 148 00:08:18,957 --> 00:08:21,668 కానీ నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు 149 00:08:21,668 --> 00:08:23,462 అది పరమ చెత్తది అని అనుకున్నాను. 150 00:08:23,462 --> 00:08:27,341 కానీ దాని వల్ల నా తలకు దెబ్బ తగిలి నేను ఆసుపత్రిలో చేరకపోయుంటే, 151 00:08:27,341 --> 00:08:29,301 నేను నిన్ను కలిసే దాన్నే కాదు. 152 00:08:29,301 --> 00:08:31,386 వాళ్లిద్దరికీ చాన్నాళ్లుగా పరిచయం ఉంది కదా? 153 00:08:31,386 --> 00:08:35,724 నువ్వు సాధించగల విషయం "ప్రేమికుడు" అని రాకపోయుంటే? 154 00:08:35,724 --> 00:08:38,101 బహుశా నువ్వు రాత్రంతా మేలుకొని ఉండేవాడివి కాదేమో. 155 00:08:38,101 --> 00:08:41,772 నా చేతిని పట్టుకొని, నాకు నిద్ర రాకుండా చూసుకొని ఉండేవాడివి కాదేమో. 156 00:08:43,065 --> 00:08:45,234 -మేము ఎన్నెన్నో ఊసులాడుకున్నాం. -సూపర్! 157 00:08:45,234 --> 00:08:49,530 ఇక నాకు అప్పటికప్పుడే తెలిసిపోయింది, నా జీవిత భాగస్వామివి నువ్వేనని. 158 00:08:49,530 --> 00:08:52,407 తలకు దెబ్బ తగిలి నీకు పిచ్చి కానీ పట్టలేదు కదా? 159 00:08:54,785 --> 00:08:58,205 ఈ ప్రేమికుల జంట మనకు చక్కగా నిరూపించారు, 160 00:08:58,747 --> 00:09:03,460 దేవునిలాగానే మార్ఫో యంత్రం కూడా చిత్రవిచిత్రాల సమాహారమని. 161 00:09:04,044 --> 00:09:07,548 ఇదంతా దైవ నిర్ణయమా, లేక కాకతాళీయంగానే జరిగిందా అనే 162 00:09:07,548 --> 00:09:11,468 సందేహం మనకు కలుగక మానదు. 163 00:09:17,432 --> 00:09:22,521 మార్ఫో సీతాకోకచిలుకలా పాట్, ఫరీద్ వివాహ బంధం కూడా చిగురించింది, 164 00:09:22,521 --> 00:09:23,814 వీళ్లిద్దరూ కలకలం కలిసి జీవిస్తారని 165 00:09:23,814 --> 00:09:27,025 మనం ఆశిద్దాం. 166 00:09:27,025 --> 00:09:29,027 హా. అంతే. 167 00:09:34,324 --> 00:09:36,618 మీరు ఉంగరాలు మార్చుకుంటారా? 168 00:09:37,578 --> 00:09:39,872 నిజానికి మేము గుర్తులను మార్చుకుంటాం. 169 00:09:41,290 --> 00:09:42,708 అదన్నమాట. 170 00:09:45,252 --> 00:09:46,295 సూపర్. 171 00:09:47,921 --> 00:09:49,381 -హేయ్, ఫాదర్. -హేయ్, ఫాదర్. 172 00:09:49,381 --> 00:09:51,592 -ఒక్క నిమిషం, ఫాదర్. -ఇందాక మీరు ఆ యంత్రాన్ని దేవునితో పోల్చారు, 173 00:09:51,592 --> 00:09:53,302 మీరు దేవుని సన్నిదిలో ఉంటారని నాకు తెలుసు, కాబట్టి... 174 00:09:53,302 --> 00:09:55,512 ఆ యంత్రానికి, నాకు ఏ సంబంధమూ లేదు. 175 00:09:55,512 --> 00:09:58,682 ఫాదర్, నాకు మీ సలహా కావాలి, చాలా త్వరగా... 176 00:09:58,682 --> 00:09:59,975 ఈ విశ్వం రహస్యాలు ఏవిటో చెప్పండి. 177 00:10:00,559 --> 00:10:02,102 నాకు "ఫ్లోరిస్ట్" అని వచ్చింది. 178 00:10:02,102 --> 00:10:04,855 ఫ్లోరిస్ట్ అంటే పూలు, రేకులు వంటి ఆలోచనలు వస్తున్నాయి. 179 00:10:04,855 --> 00:10:08,609 సైకిళ్లకు పెడల్స్ ఉంటాయి. నేను సైకిల్ తొక్కేవ్యక్తిని. కాబట్టి, నేను సరైన పనే చేస్తున్నాను కదా? 180 00:10:08,609 --> 00:10:10,444 -హా. క్షమించాలి, కానీ... -ఒక్క నిమిషం, ఫాదర్. 181 00:10:10,444 --> 00:10:11,737 ఫాదర్. 182 00:10:11,737 --> 00:10:12,905 సరే మరి, మిత్రులారా. 183 00:10:12,905 --> 00:10:15,782 ఫాదర్ రూబెన్ ని వదిలేద్దామా? పాపం ఆయన కూడా పార్టీ ఆస్వాదించాలి కదా? 184 00:10:15,782 --> 00:10:17,326 డ్రింక్స్. 185 00:10:17,326 --> 00:10:19,328 -నేను ఒకటి తీసుకుంటాను. -సరే. 186 00:10:20,913 --> 00:10:22,664 నిన్ను ఇక్కడ చూస్తానని అనుకోలేదు. 187 00:10:22,664 --> 00:10:26,877 హా. మిస్టర్ మలీక్ రమ్మని అడిగినప్పుడు, అతిథిగా రమ్మంటున్నాడు అనుకున్నాను, కానీ... 188 00:10:27,711 --> 00:10:29,671 అయితే, నీకు కూడా నాలాగే ఈ పార్టీ తెగ నచ్చేసిందనుకుంటా? 189 00:10:29,671 --> 00:10:31,215 అవును. 190 00:10:31,215 --> 00:10:33,634 ఎప్పుడెప్పుడు వెళ్లిపోతానా అని చూస్తున్నా. 191 00:10:35,761 --> 00:10:39,848 ఒక వారం క్రితం కలిసి, ఇంతలోనే ఒకటైపోయారా? భలే తమాషాగా ఉందే. 192 00:10:39,848 --> 00:10:44,186 ఏమో మరి. చూస్తుంటే ప్రేమలో బాగా మునిగిపోయినట్టున్నారు. 193 00:10:44,853 --> 00:10:46,647 చూడు ఒకరినొకరు ఎలా చూసుకుంటున్నారో. 194 00:10:46,647 --> 00:10:48,607 తను అసలు మెడ కదిలించలేకపోతోంది కదా? 195 00:10:48,607 --> 00:10:50,234 మెడకు వేసుకొన్న పట్టీ కారణంగా. 196 00:10:50,234 --> 00:10:53,779 అబ్బా. వాళ్లు తొందరపడ్డారని నీకు అనిపించట్లేదా? 197 00:10:54,363 --> 00:10:56,573 అలా అయితే, మనం కూడా తొందరపడినట్టే కదా. 198 00:10:56,573 --> 00:10:58,450 ఏంటి? మనం ఏమీ తొందరపడలేదే. 199 00:10:59,159 --> 00:11:00,827 డస్టీ, మనకి అప్పుడు 20 ఏళ్లే. 200 00:11:01,828 --> 00:11:04,706 మనకి మన గురించి కానీ, బంధాల గురించి కానీ ఏమీ తెలీదు. 201 00:11:04,706 --> 00:11:07,376 అవును, కానీ నువ్వు నా భార్యవి అవుతావని నాకు ఒక యంత్రం చెప్పాల్సిన పని లేదు కదా. 202 00:11:07,376 --> 00:11:10,254 -ఇదేమీ పోటీ కాదు. -అంటే, ఒకసారి మనం ఇప్పుడు ఎలా ఉన్నామో చూడు. 203 00:11:10,254 --> 00:11:13,465 ఇరవై ఏళ్ల తర్వాత కూడా, ఇంకా ఒకరికొకరం సర్ప్రైజులు ఇచ్చుకుంటూనే ఉన్నాం. 204 00:11:13,465 --> 00:11:16,969 సర్ప్రైజ్ ఏదైతే బాగుంటుందో చెప్పనా, నీ మనస్సు ఇంకాస్త విశాలంగా ఉండేలా నువ్వు చూసుకోవడం. 205 00:11:16,969 --> 00:11:19,721 అన్నింటినీ మనస్ఫూర్తిగా ఆలకించడం, ఇంకాస్త ఆశావాదంగా ఉండటం. 206 00:11:20,305 --> 00:11:24,017 -హేయ్. భలే సరదాగా ఉంది కదా? -అంతా ఇంతా కాదు. 207 00:11:24,017 --> 00:11:25,102 బాబోయ్. 208 00:11:25,644 --> 00:11:29,189 కాస్, నువ్వు ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు. 209 00:11:29,189 --> 00:11:30,148 థ్యాంక్స్. 210 00:11:30,732 --> 00:11:33,694 డస్టీ, నువ్వు కూడా ఉన్నావే. 211 00:11:35,237 --> 00:11:37,322 -ఊరికే జోక్ చేశా, గురూ. -హా. 212 00:11:38,240 --> 00:11:40,742 ఆ పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? నా హృదయాన్ని కదిలించేసింది. 213 00:11:40,742 --> 00:11:42,786 అది జరుగున్నంత సేపూ, కన్నీళ్లను ఆపుకోలేకపోయా. 214 00:11:42,786 --> 00:11:45,330 ఎంత ఆపుకుందామన్నా అవి ఆగలేదు. 215 00:11:45,330 --> 00:11:46,915 నిజానికి, నా పరిస్థితి కూడా అలాగే ఉండింది. 216 00:11:46,915 --> 00:11:48,792 సూపర్. మనిద్దరం ఒకటే. 217 00:11:49,376 --> 00:11:51,879 చూడు. మనిద్దరం ఎంత సెంటిమెంటలో. 218 00:11:51,879 --> 00:11:55,090 ఈ డస్టీ మహాత్ముడులా కాదు, అతనైతే భావావేశాలన్నింటినీ... 219 00:11:55,090 --> 00:11:57,176 -కప్పిపెట్టేయగల సమర్థుడు. -లేదు, లేదు. 220 00:11:57,176 --> 00:11:59,511 నేను ఆశావాదంతో చెప్పగలను, 221 00:11:59,511 --> 00:12:04,391 ఆ యంత్రం ఏకం చేసిన జంటను చూసి నేను చలించిపోయానని, 222 00:12:04,391 --> 00:12:07,769 కనీసం ఎనిమిది రోజులు కూడా కలిసి లేని వారిని చూస్తే నాకు ముచ్చటేస్తోందని. 223 00:12:07,769 --> 00:12:10,314 మీరు స్టార్టర్స్ తిన్నారా? వాటిని తిని చూడాల్సిందే. 224 00:12:10,314 --> 00:12:12,900 జియార్జియోస్ మెనూలో... అత్యంత తాజా వంటకాన్ని తిని చూడండి. 225 00:12:13,483 --> 00:12:16,153 కాస్ వింగ్స్, అంటే వేడి వేడి వింగ్స్. 226 00:12:17,321 --> 00:12:18,322 రెంటికీ ఏమైనా పోలిక ఉందా? 227 00:12:25,787 --> 00:12:27,873 -నువ్వు... -ఎవరు వస్తున్నారో చూడు. 228 00:12:27,873 --> 00:12:28,957 హలో, మార్తా. 229 00:12:28,957 --> 00:12:31,460 నీ కొత్త భాగస్వామిని పరిచయం చేయ్. 230 00:12:31,460 --> 00:12:34,588 తను నా భార్య. కానీ నీకు రోస్ తెలుసు కదా. 231 00:12:35,714 --> 00:12:38,634 గత అయిదేళ్ల నుండి తను డీర్ ఫెస్ట్ కమిటీలో ఉంది. 232 00:12:38,634 --> 00:12:41,720 మన్నించాలి. ఇక్కడ లైటింగ్ సరిగ్గా ఉన్నట్టు లేదు. 233 00:12:41,720 --> 00:12:43,805 ఈ లైటింగులో అందరికీ వయస్సు అయిపోయినట్టు అనిపిస్తోంది. 234 00:12:44,640 --> 00:12:48,227 అయితే, ఇజ్జీ, నువ్వు ఇక్కడికి పెళ్లి కూతురు తరఫున వచ్చావా, పెళ్లి కొడుకు తరఫున వచ్చావా? 235 00:12:48,227 --> 00:12:50,062 మేయరుగా వచ్చా. 236 00:12:50,062 --> 00:12:52,564 ఊరిలో జరిగే ప్రతీ వేడుకకి నేను వెళ్లాల్సిందే. 237 00:12:52,564 --> 00:12:53,815 అయితే, నిన్ను ఆహ్వానించలేదన్నమాట. 238 00:12:53,815 --> 00:12:57,986 కానీ రాజకీయ విధులు అంటే గుర్తొచ్చింది, మేము ఇప్పుడే హోటల్ గురించి మాట్లాడుకున్నాం, 239 00:12:57,986 --> 00:13:02,449 మేము కోరిన అనుమతిపై సంతకం చేసే సమయం నీకు దొరికిందా అని అడగాలనుకున్నాం. 240 00:13:02,449 --> 00:13:05,369 మార్తా, నీకు నాతో మాట్లాడాలనుంటే, మాట్లాడేయ్. 241 00:13:05,369 --> 00:13:07,329 అనుమతుల సాకుతో మాట్లాడాల్సిన పని లేదు. 242 00:13:07,329 --> 00:13:09,373 అది కాదు, కానీ నాకు నిజంగానే అనుమతితో పనుంది. 243 00:13:09,373 --> 00:13:10,541 మనం విడిపోయి చాలా కాలమైంది, 244 00:13:10,541 --> 00:13:13,877 నాతో మాట్లాడాలంటే ఈ సాకులన్నీ అవసరం అంటావా? 245 00:13:13,877 --> 00:13:16,713 -సాకు. -మా అనుమతి మాకు ఇచ్చేయ్. 246 00:13:16,713 --> 00:13:18,715 -సరే. కేవలం... -చేతులు జాగ్రత్త. 247 00:13:18,715 --> 00:13:20,759 పద, రోస్. తనతో మాట్లాడి లాభం లేదు. 248 00:13:20,759 --> 00:13:21,844 వావ్. 249 00:13:21,844 --> 00:13:24,221 తను నిన్ను తాకవచ్చా? ఇది మామూలు కామెడీగా లేదు. 250 00:13:40,445 --> 00:13:42,239 అందరూ వినండి. హలో. 251 00:13:42,239 --> 00:13:44,199 అందరూ దయచేసి వింటారా? 252 00:13:46,660 --> 00:13:49,621 ఇప్పుడు నవ జంటకి నేను కానుక ఇవ్వాల్సిన సమయం వచ్చింది. 253 00:13:50,622 --> 00:13:53,876 కానీ నాకు ఇంకాస్త ఎక్కువ స్థలం కావాలి. కాబట్టి అందరూ కాస్త పక్కకు జరగాలి. 254 00:13:54,793 --> 00:13:55,794 కాస్త వెనక్కి వెళ్లండి. 255 00:13:57,129 --> 00:14:00,382 విషయమేంటంటే, నేను మేయర్ ని మాత్రమే కాదు... 256 00:14:00,382 --> 00:14:01,466 డీజే టేబుల్ 257 00:14:02,509 --> 00:14:03,760 అద్భుతమైన డాన్సర్ ని కూడా. 258 00:14:04,428 --> 00:14:06,722 -కొంపదీసి డాన్స్ వేస్తుందా ఏంటి! -తను వేస్తుందని నీకు తెలుసు కదా. 259 00:14:06,722 --> 00:14:07,931 పాట్, ఇంకా ఫరీద్, 260 00:14:09,349 --> 00:14:12,352 మీ కొత్త బంధాన్ని వేడుకగా జరుపుకోవాలంటే, కానుకగా ఇవ్వడానికి, 261 00:14:12,352 --> 00:14:17,649 -నాకు... కదలిక కన్నా గొప్పదేదీ కనిపించలేదు. -కదలిక. 262 00:14:18,483 --> 00:14:19,443 మ్యూజిక్ ప్లే చేయ్, జేకబ్. 263 00:14:27,242 --> 00:14:29,411 ఇది నీకు నచ్చట్లేదని నాకు తెలుసు, 264 00:14:29,411 --> 00:14:31,663 కానీ దీని గురించి భవిష్యత్తులో కథలు కథలుగా చెప్పుకుంటాం, 265 00:14:31,663 --> 00:14:34,333 కాబట్టి వీలైనంత సేపు చూడటానికి ప్రయత్నించు. 266 00:15:25,259 --> 00:15:26,969 నాకు వెంటనే ఇంకో డ్రింక్ కావాలి. 267 00:15:28,262 --> 00:15:29,805 -తెస్తా. అలాగే. -వెంటనే కావాలి. 268 00:15:30,430 --> 00:15:32,015 మా అమ్మ యోని అందరికీ కనబడుతోంది. 269 00:15:32,015 --> 00:15:33,475 అవును, అవును. 270 00:15:36,061 --> 00:15:39,606 వైట్ వైన్ ఇవ్వరా, బార్టెండర్. ఫాదర్. 271 00:15:39,606 --> 00:15:42,568 -హేయ్. -"ఫాదర్ కి ఫాదరే వచ్చింది." 272 00:15:44,194 --> 00:15:45,279 ఇదుగో. 273 00:15:45,279 --> 00:15:46,196 బజారుదాని గ్లాస్ 274 00:15:46,196 --> 00:15:48,031 గ్లాసు పేరు భలేగా ఉందే. 275 00:15:48,031 --> 00:15:51,535 వీటిని బార్ నుండి తెచ్చాను. పెళ్లి తంతుకు ఇవి సరిగ్గా సరిపోతాయనిపించింది. 276 00:15:51,535 --> 00:15:54,830 -డియర్ ఇజ్జీ షాప్ నుండి క్లియరెన్స్ సేల్ లో కొన్నాను. -ఒక్క నిమిషం, ఫరీద్ నీచేత సామాను కూడా కొనిపిస్తున్నాడా? 277 00:15:54,830 --> 00:15:57,624 హా, తను ఆ మార్ఫో కార్డ్ తీసుకున్నప్పటి నుండి నన్ను చాలా పనులు చేయమంటున్నాడు. 278 00:15:57,624 --> 00:16:00,210 -నాకు అది చికాకుగానే ఉందని చెప్పాలి. -కార్డులో నీకేం వచ్చింది, హానా? 279 00:16:00,210 --> 00:16:03,088 నేను ఇంకా ఆ యంత్రాన్ని ఉపయోగించి చూడలేదు, ఆ ఆలోచన కూడా నాకు లేదు. 280 00:16:03,088 --> 00:16:05,716 మరి అందరిలా ఉండమని నీ మనస్సు నీకేమీ చెప్పట్లేదా? 281 00:16:05,716 --> 00:16:08,510 -నాకు అలాంటివేవీ లేవులే. -వావ్. 282 00:16:08,510 --> 00:16:09,928 నాకు కూడా. 283 00:16:13,307 --> 00:16:16,226 మీరు ఊరికి కొత్త కాబట్టి, మీకు ఇది కొత్తగా అనిపించవచ్చు, 284 00:16:16,226 --> 00:16:18,312 పెళ్లికి ఆహ్వానించబడని ఒక మహిళ 285 00:16:18,312 --> 00:16:20,814 నవ వధూవరుల నుండి అందరి దృష్టిని తన వైపుకు ఆకర్షించడం, 286 00:16:20,814 --> 00:16:24,359 అది కూడా ఒక మంచి, కవ్వించే డాన్స్ చేస్తూ. 287 00:16:24,359 --> 00:16:27,362 కానీ చెప్తున్నా కదా, దానికి కారణం ఇంకా చాలా చాలా దారుణంగా ఉంటుంది. 288 00:16:27,362 --> 00:16:28,947 నాకు మొత్తం చెప్పేయాలి. 289 00:16:28,947 --> 00:16:31,825 తను ఆ కాళ్లు ఎత్తి డాన్స్ వేస్తుంది కదా, వాటిలో చాలా వరకు, 290 00:16:31,825 --> 00:16:34,870 ఆ పిల్లిని చూస్తున్నట్టు నటించే మహిళ వైపే ఉండటం మీరు గమనించారా? 291 00:16:34,870 --> 00:16:38,207 ఆమె మార్తా. మార్తా ఇజ్జీ మాజీ లవర్. 292 00:16:38,207 --> 00:16:41,877 కాస్ కి తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు మార్తా, ఇజ్జీలు డీర్ఫీల్డ్ కి వచ్చారు, అప్పట్నుండీ, 293 00:16:41,877 --> 00:16:45,297 ఇజ్జీ తను నగరంలో వదిలేసిన డాన్స్ కెరీర్ గురించే మాట్లాడేది. 294 00:16:45,297 --> 00:16:48,050 వావ్. సరే. తను కొన్ని స్టెప్స్ భలే వేస్తోందే. 295 00:16:48,050 --> 00:16:49,801 అవును. కానీ అది 90ల దశకం స్టెప్స్. 296 00:16:49,801 --> 00:16:51,929 ఆ కాలంలో అందరూ డాన్సర్లే కదా? 297 00:16:51,929 --> 00:16:53,639 నువ్వు కూడా డాన్సర్ వేనా? 298 00:16:54,806 --> 00:16:56,016 మీరు "రివర్ డాన్స్ విన్నారా? 299 00:16:56,016 --> 00:16:57,351 -"రివర్ డాన్స్"లో నువ్వు ఉన్నావా? -లేదు, 300 00:16:57,351 --> 00:17:00,187 నేను రివర్ ప్రాన్స్ సహవ్యవస్థాపకుడిని, 301 00:17:00,187 --> 00:17:03,148 అది అన్ని నైపుణ్యాలు కలపోసిన, అనేక శైలుల అబ్బాయిల డ్యాన్స్ గ్రూప్. 302 00:17:03,148 --> 00:17:04,273 -ఓరి దేవుడా. -చెప్పాలంటే, 303 00:17:04,273 --> 00:17:07,611 మమ్మల్ని మేము ఐరిష్ డాన్స్ సంస్కృతికి ఒక ధీటైన జవాబని భావించుకున్నాం, 304 00:17:07,611 --> 00:17:10,446 ఎందుకంటే, అందులో లేసులని, బ్రేసులని అడ్డంకులు చాలా ఉండేవి. 305 00:17:10,446 --> 00:17:12,699 కానీ మేము అప్పుడు కుర్రాళ్ళం. దాన్ని అవరోధంగా భావించాం. 306 00:17:12,699 --> 00:17:13,992 అయితే బాగా పంక్ అనుకుంటా. 307 00:17:13,992 --> 00:17:18,497 ఒక రకంగా అది అని కూడా చెప్పవచ్చు. మేము అనేక శైలులను కలిపేశాం. 308 00:17:18,497 --> 00:17:19,705 గొప్ప సంగీతకారుల శైలులని అనుసరించాం. 309 00:17:20,415 --> 00:17:24,169 చాకా ఖాన్, బనానారామా, జార్జ్ మైఖెల్, రన్-డీఎంసీ. 310 00:17:24,169 --> 00:17:26,046 కాస్ నీకు ఎందుకు పడిపోయిందో మాకు ఇప్పుడు అర్థమైందిగా. 311 00:17:26,046 --> 00:17:27,923 లేదు లేదు, కాస్ ఇంకా నా జీవితంలో రాక ముందు. 312 00:17:27,923 --> 00:17:29,174 నాకు అనిపించట్లేదు తను... 313 00:17:30,259 --> 00:17:33,387 కాస్ అదిరిపోయేలా డాన్స్ చేస్తోంది. ఇక కొంప కొల్లేరే. 314 00:17:33,387 --> 00:17:36,181 అవును, తను ఆ పూల అమ్మాయితో డాన్స్ చేస్తోంది, 315 00:17:36,181 --> 00:17:38,308 అది సూపర్ అంటే సూపర్ గా ఉంది. 316 00:17:38,308 --> 00:17:41,353 ఇప్పుడు ఇతరులకు కూడా అది నచ్చేస్తోంది. 317 00:17:41,353 --> 00:17:44,231 అంటే, ఇజ్జీ నుండి దృష్టంతా తన వైపుకు మళ్లుతుంది. 318 00:17:44,231 --> 00:17:45,858 తను అది గమనించింది. గమనించేసింది. 319 00:17:45,858 --> 00:17:47,901 ఇప్పుడు అది మార్తా కూడా గమనించిందో లేదో చూస్తోంది. 320 00:17:47,901 --> 00:17:50,070 మార్తా కూడా చూస్తోంది. కాస్ మొత్తం తన వైపుకు తిప్పేసుకుంది! 321 00:17:52,239 --> 00:17:53,240 గుడ్ లక్. 322 00:17:54,283 --> 00:17:57,828 ఒకరి నుండి అందరి దృష్టిని నీవైపు తిప్పించుకోవడం నీకు బాగా తెలుసు కదా? 323 00:17:57,828 --> 00:17:59,204 ఏంటి? 324 00:17:59,204 --> 00:18:00,831 నాకు ఒక్క అయిదు నిమిషాలు ఇవ్వలేకపోయావా? 325 00:18:00,831 --> 00:18:02,749 నేను దృష్టిని తిప్పించుకున్నానా? 326 00:18:02,749 --> 00:18:05,002 అప్పటికే తను వేరే అమ్మాయితో వచ్చింది. 327 00:18:05,669 --> 00:18:07,337 వాళ్లు ఇంకా కలిసి ఉన్నారంటే నమ్మలేకపోతున్నా. 328 00:18:07,337 --> 00:18:10,090 అయినా, రోస్ కి పిల్లలు లేరు కదా. 329 00:18:11,133 --> 00:18:14,845 నేను భావావేశ సమస్యలతో సతమతమవుతున్నానని మార్తా ఎప్పుడూ అంటూ ఉండేది. 330 00:18:21,101 --> 00:18:22,102 {\an8}ఏంటి సంగతి, బజారుదానా? 331 00:18:23,437 --> 00:18:25,189 గ్లాసు మీద ఉన్న పేరుతో పిలిచాను. 332 00:18:26,440 --> 00:18:28,442 {\an8}మన్నించు, అలా నేను అనడం నాకు మంచిగా అనిపించలేదు. 333 00:18:28,442 --> 00:18:29,651 తను ఇప్పుడు నీతో ఏమంది? 334 00:18:31,236 --> 00:18:33,405 కొత్తగా ఏమీ లేదులే, కాబట్టి... 335 00:18:36,366 --> 00:18:37,910 నీకు ఆనందం తెప్పించడానికి ఏమైనా చేయగలనా? 336 00:18:38,952 --> 00:18:42,873 వద్దులే. నీకు పర్లేదంటే మనం ఇంటికి వెళ్లిపోదాం. 337 00:18:44,750 --> 00:18:46,585 నేను వెళ్లి పాట్ కి బై చెప్పొస్తాను. 338 00:18:53,091 --> 00:18:54,301 {\an8}నిన్ను రెస్టారెంట్ డీజేగా పెట్టుకోమని 339 00:18:54,301 --> 00:18:56,345 {\an8}-నేను జియార్జియోతో మాట్లాడనా? -హా. 340 00:18:56,345 --> 00:18:59,640 {\an8}అప్పుడైతే నీతో మాట్లాడటానికి ఇన్ని చేప ముక్కలను తినాల్సిన పని ఉండదు. 341 00:18:59,640 --> 00:19:03,060 రొయ్యల వేపుడు స్టయిల్ లో జియార్జియోస్ లో ఇలా చేపలని వేపుతారు. 342 00:19:08,524 --> 00:19:09,858 నేను నిజంగానే అంటున్నా. 343 00:19:10,442 --> 00:19:12,486 అందరి ముందూ నీతో ఇలా మాట్లాడాలంటే, జనాలకు తెలిసిపోతుందేమో అని 344 00:19:12,486 --> 00:19:14,988 కంగారుపడిపోవలసిన అవసరం అప్పుడు ఉండదు. 345 00:19:16,448 --> 00:19:18,700 -మరి మనకి ఇంకో దారి ఉందా? -నేనేం అనుకుంటున్నానంటే, ఎలగైనా, 346 00:19:18,700 --> 00:19:20,619 -మనం... -తినడానికి ఇంకేం మిగిలాయి? 347 00:19:21,328 --> 00:19:23,163 హాయ్, నాన్నా. అందరి దగ్గరకూ తీసుకెళ్లి ఇస్తున్నా. 348 00:19:23,163 --> 00:19:25,958 ఆ పని నువ్వు అదరగొట్టేస్తున్నావు కూడా. చేపల వేపుడా? 349 00:19:28,961 --> 00:19:30,128 అన్నీ ఎందుకు ఇంత కారంగా ఉన్నాయి? 350 00:19:30,128 --> 00:19:31,839 నాన్నా అందులో కారం అనేదే లేదు. 351 00:19:34,341 --> 00:19:36,260 -ఏంటి డిజే, ఏంటి సంగతులు? -హేయ్. 352 00:19:36,802 --> 00:19:37,803 ఏదైనా పాట అడిగితే, అది ప్లే చేస్తావా? 353 00:19:39,054 --> 00:19:42,099 నేను స్పీకరుకు నా ఫోనును కనెక్ట్ చేశాను, కాబట్టి, ఏదైనా ప్లే చేయగలను. 354 00:19:42,099 --> 00:19:43,392 సూపర్. 355 00:19:47,896 --> 00:19:49,857 -సరే. సరే. -అలాగే. 356 00:19:53,902 --> 00:19:55,028 అందరూ ఓసారి వినండి. 357 00:19:56,071 --> 00:19:58,490 హలో. హలో, నా పేరు డస్టీ. 358 00:19:58,490 --> 00:20:02,995 ఈ అందమైన జంటకు నేను కూడా ఒక సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నాను. 359 00:20:04,037 --> 00:20:05,414 ఆ సర్ప్రైజ్ నచ్చుతుందనే ఆశిస్తున్నా. 360 00:20:06,498 --> 00:20:08,500 ప్రిన్సిపల్ పాట్, ఇంకా ఫరీద్, 361 00:20:09,168 --> 00:20:11,962 మీ పెళ్లి తొందరపాటు చర్య అని కొందరు అనుకోవచ్చు అని నాకు తెలుసు, 362 00:20:11,962 --> 00:20:14,214 మీ ఇద్దరూ సరైన జోడో కాదో మీకు తెలుసుకొనే అవకాశమే లేదని అనుకోవచ్చు కూడా, 363 00:20:14,214 --> 00:20:17,509 కానీ నాకు మాత్రం నమ్మకం ఉంది. 364 00:21:42,302 --> 00:21:43,971 నాకు నమ్మకం ఉండాలి. 365 00:21:48,684 --> 00:21:51,270 జియార్జియోస్ 366 00:21:55,899 --> 00:21:59,611 హేయ్. నేను కూడా వెళ్లిపోవచ్చా? మా అమ్మానాన్నలు వెళ్లిపోతే నాకు వెళ్లడం కష్టం. 367 00:22:02,406 --> 00:22:06,869 లేదు. నువ్వు ఇక్కడే ఉండి శుభ్రం చేయడంలో, లాక్ చేయడంలో సాయపడాలి. 368 00:22:06,869 --> 00:22:09,413 మీరు మళ్లీ నాకు జీతం ఇవ్వడం మొదలుపెట్టాలి అనుకుంటా. 369 00:22:09,413 --> 00:22:11,415 హా. అందరూ అంటుంటారు కదా, 370 00:22:11,415 --> 00:22:15,169 జీవితంలో మనకు ఏం కావాలంటే అవి దక్కవచ్చు, దక్కకపోవచ్చు అని. 371 00:22:20,007 --> 00:22:21,592 హేయ్, నీకేమైనా సాయం కావాలా? 372 00:22:21,592 --> 00:22:24,803 ఎందుకు? ఎందుకంటే, నన్ను నేను చూసుకోలేని సున్నితమైన అమ్మాయని అనా? 373 00:22:25,554 --> 00:22:27,723 -కాదు, బహూశా నీకేమైనా... -నాకు సాయం కావాలి మరి. 374 00:22:27,723 --> 00:22:29,016 ఏమైంది నీకు? 375 00:22:33,937 --> 00:22:34,771 బెడ్ఫర్డ్ బార్ 376 00:22:34,771 --> 00:22:36,899 రాత్రంతా జనాలు నా దగ్గరికి వచ్చి 377 00:22:36,899 --> 00:22:39,401 ఆ యంత్రం గురించి ప్రశ్నలు మీద ప్రశ్నలు అడిగి చంపేశారు, 378 00:22:39,401 --> 00:22:41,528 కానీ నీకేమో దాన్ని ఉపయోగించాలని లేదు. 379 00:22:41,528 --> 00:22:44,114 హేయ్, అది జనాలకు మేలు చేస్తే, అది మంచి విషయమే కదా. 380 00:22:45,157 --> 00:22:47,117 కానీ ఒక నెల గడిచాక, 381 00:22:47,117 --> 00:22:49,620 దీన్ని అందరూ మర్చిపోతారేమో, 382 00:22:50,537 --> 00:22:52,706 అదే జరగవచ్చు కూడా. 383 00:22:52,706 --> 00:22:55,125 అందుకు నేను ఒప్పుకోను. 384 00:22:55,125 --> 00:22:59,213 తమకు ఒక మార్గం దొరికిందని జనాలకు అనిపించినప్పుడు వాళ్లు ఏం చేస్తారో మనం అస్సలు చెప్పలేం. 385 00:22:59,755 --> 00:23:03,926 అది కొందరి విషయంలో పని చేయవచ్చు, కానీ అది నాకు మాత్రం పని చేయదు, ఫాదర్. 386 00:23:04,760 --> 00:23:06,762 సరే. అదే నిజం అయితే, అప్పుడు... 387 00:23:08,722 --> 00:23:10,641 ఈ ఊర్లో నా నుండి 388 00:23:10,641 --> 00:23:12,601 ఏమీ ఆశించని వ్యక్తివి నువ్వు ఒక్కదానివే అవుతావు. 389 00:23:15,187 --> 00:23:18,148 అబ్బా. ఎవరు దీనికి కారణం? 390 00:23:18,148 --> 00:23:19,399 నాకు తెలీదు, కానీ... 391 00:23:20,359 --> 00:23:24,488 ఎవరోకరు ఆ విషయంలో ఏదోకటి చేయాలి. కానీ దాన్ని ముట్టుకోకు... 392 00:23:24,488 --> 00:23:26,114 -ఇది నీదేనా? -సరే మరి. చూడండి. 393 00:23:26,114 --> 00:23:27,491 అది చాలా పాత ప్లేలిస్ట్, సరేనా? 394 00:23:27,491 --> 00:23:29,451 -ఇది ప్లేలిస్టా? -సరే, కాస్త శాంతించండి. 395 00:23:29,451 --> 00:23:31,328 అంతా కోల్డ్ ప్లే బ్యాండ్ సంగీతమే ఉందే? 396 00:23:31,328 --> 00:23:33,789 మీకు బైబిల్ అంటే ఇష్టం కదా, కాబట్టి... 397 00:23:37,793 --> 00:23:39,127 అయ్య బాబోయ్. 398 00:23:40,212 --> 00:23:41,213 ఏంటి? 399 00:23:41,213 --> 00:23:45,551 "స్టిల్ ద వన్," షానియా ట్వెయిన్. దేవుడా, ఎందుకు నాకు ఈ శిక్ష విధిస్తున్నావు? 400 00:23:45,551 --> 00:23:47,427 సరే. అదేమంత దారుణమైనది కాదు. 401 00:23:47,427 --> 00:23:48,512 కాదులే. 402 00:23:50,514 --> 00:23:52,057 అది నా పెళ్లి సమయంలో ప్లే చేసిన సంగీతం. 403 00:23:55,227 --> 00:23:58,063 దాన్ని మీ పెళ్లి సమయంలో ప్లే చేశారా? 404 00:23:58,063 --> 00:23:59,147 అవును. 405 00:24:05,612 --> 00:24:11,869 నాకు ఒక మంచి మహిళతో పెళ్ళయింది. నేను చాలా దారుణావస్థలో ఉన్నప్పుడు తను పరిచయమైంది. 406 00:24:14,162 --> 00:24:17,958 తను నాకు ప్రాణవాయువు లాంటిది. తను నాకు జీవితాన్ని ప్రసాదించింది. 407 00:24:19,459 --> 00:24:24,506 మేము పిల్లలం కనాలనుకున్నాం, జీవితం గురించి ఎన్నో కలలు కన్నాం. 408 00:24:25,632 --> 00:24:26,925 అప్పుడు హఠాత్తుగా తను అనారోగ్యం పాలైంది. 409 00:24:26,925 --> 00:24:30,554 చాలా అరుదైన, నయం చేయలేని వ్యాధి, 410 00:24:30,554 --> 00:24:33,390 కొన్నాళ్లకు చనిపోయింది. చాలా... 411 00:24:37,477 --> 00:24:38,979 చాలా వేగంగా అన్నమాట. 412 00:24:40,939 --> 00:24:43,901 మళ్లీ నా జీవితం పూర్తిగా తలకిందులైపోయింది. 413 00:24:52,826 --> 00:24:55,204 తాగుడుకు బానిస అయిపోయా. 414 00:24:55,704 --> 00:24:58,790 ఎవరిని పడితే వాళ్లని కొట్టేవాడిని, మత్తులో ఏం చేసేవాడినో ఏమో. 415 00:24:58,790 --> 00:25:03,504 "దీని నుండి బయటపడను," అని నాకు అనిపించేది. 416 00:25:04,338 --> 00:25:06,965 అంటే, "జనాలు దీని నుండి బయటపడరు," అని అన్నమాట. 417 00:25:10,302 --> 00:25:15,349 ఒకరోజు, నేను ఏదోక బార్ బయట ఉండి, 418 00:25:15,349 --> 00:25:18,435 ఒక సన్నాసిలా మ్యాన్ హోల్ ని చూస్తూ ఉన్నాను, 419 00:25:18,435 --> 00:25:21,772 నాకు దారి చూపేది ఏదైనా దొరుకుతుందేమో అని. 420 00:25:22,898 --> 00:25:27,611 అప్పుడే "జీవితంలో మీరు సాధించగల విషయం" అనేది నాకు ఒకటి కనిపించింది. 421 00:25:36,912 --> 00:25:38,413 ఫాదర్ 422 00:25:38,413 --> 00:25:40,374 అంటే, దాన్ని సంకేతంగా భావించాను. 423 00:25:40,374 --> 00:25:42,417 కాబట్టి. నేను ఫాదర్ శిక్షణ తీసుకున్నాను, 424 00:25:42,417 --> 00:25:45,087 ఆ తర్వాత డీర్ఫీల్డ్ హై స్కూలులో ఉద్యోగం సంపాదించాను. 425 00:25:45,963 --> 00:25:47,172 కొత్త జీవితం ప్రారంభించాను. 426 00:25:48,549 --> 00:25:52,135 నాకంటూ ఒక చిన్ని జీవితం ఏర్పరచుకున్నాను... 427 00:25:53,428 --> 00:25:54,805 హఠాత్తుగా ఈ యంత్రం ప్రత్యక్షమైంది, 428 00:25:54,805 --> 00:25:58,642 ఆ కార్డ్ నాకు వచ్చింది కాదు అనేది అర్థమైంది. 429 00:26:00,519 --> 00:26:04,940 "ఫాదర్" అంటే ఒకటే అని అందరూ అనుకుంటూ ఉంటారు. 430 00:26:07,442 --> 00:26:09,736 నాకు మాత్రమే తెలుసు, దాని ఉద్దేశం "ఫాదర్" అయితే, 431 00:26:09,736 --> 00:26:11,989 దాని మీద "ఫాదర్" అనే వచ్చేది. 432 00:26:14,366 --> 00:26:15,826 ఇంత కాలం, నేను... 433 00:26:18,453 --> 00:26:19,997 నేను సరికాని మార్గంలో పయనించాను. 434 00:26:23,000 --> 00:26:28,255 అదీ కాకుండా, నీ చెత్త సంగీతాన్ని వినాల్సి వచ్చింది. 435 00:26:36,054 --> 00:26:39,099 వావ్. ఇది చాలా చాలా మేలురా నాయనోయ్. 436 00:26:40,642 --> 00:26:42,352 పెళ్లి పాట అంటే ఇలా ఉండాలి. 437 00:26:53,614 --> 00:26:55,032 నిజంగా అంటున్నావా? 438 00:26:56,241 --> 00:26:57,534 కానివ్వు. 439 00:28:07,813 --> 00:28:09,940 ఎమ్.ఓ వాల్ష్ రచించిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడింది 440 00:29:23,388 --> 00:29:25,390 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్