1 00:00:23,857 --> 00:00:29,404 జియార్జియోస్ కు స్వాగతం, ఇక్కడికి వచ్చే వాళ్లందరూ నా కుటుంబీకులే! 2 00:00:30,489 --> 00:00:31,657 అవును. 3 00:00:31,657 --> 00:00:35,536 నా రెస్టారెంట్, లేదా ఇటలీ భాషలో చెప్పాలంటే "రెస్టారెంటె", కుటుంబానికి మరో పేరు లాంటిది. 4 00:00:35,536 --> 00:00:38,497 ఏదోక రోజు, నేను కూడా ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంటా. 5 00:00:38,497 --> 00:00:42,459 ఈరాత్రి ప్రిన్సిపల్ పాట్ ని చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది, 6 00:00:42,459 --> 00:00:44,127 భవిష్యత్తు గురించి అది ఆలోజింపజేసింది. 7 00:00:44,711 --> 00:00:46,797 నువ్వు కూడా భవిష్యత్తు గురించి ఎప్పుడైనా ఆలోచించావా హానా పాపా? 8 00:00:48,215 --> 00:00:49,967 ఆలోచించకుండా ఉండాలనే చూస్తా. 9 00:00:50,592 --> 00:00:53,095 హా. వర్తమానం కూడా బాగానే ఉందనుకుంటా. 10 00:00:54,054 --> 00:00:55,639 హేయ్, నేను ఓ విషయం చెప్పాలి, 11 00:00:55,639 --> 00:00:58,559 మనిద్దరి మధ్యా ఈ అర్థరాత్రి జరిగే సరసాలు నాకు బాగా నచ్చుతున్నాయి. 12 00:00:59,059 --> 00:01:01,395 కానీ ప్రశ్న ఏంటంటే, మన మధ్య ఇప్పుడున్న సంబంధమేంటి? 13 00:01:01,395 --> 00:01:06,567 ప్రేమికుల సంబంధమా, లేదా స్నేహితులుగానే ఉంటూ ఇలా పడక పంచుకొనే సంబంధమా, లేదా... 14 00:01:06,567 --> 00:01:08,402 - ఇక నేను బయలుదేరుతానులే. - అలాగే, తప్పకుండా. 15 00:01:08,402 --> 00:01:10,153 నేను కూడా అదే చెప్పబోతున్నా. 16 00:01:20,038 --> 00:01:22,541 నా జీవితం మీద కాకి రెట్టెయ్య! 17 00:01:44,104 --> 00:01:48,358 నిన్న రాత్రి జరిగిన డిన్నర్ సర్వీస్ చూసి నాకు చాలా సిగ్గుచేటుగా అనిపించింది. 18 00:01:48,358 --> 00:01:50,777 కొన్ని టేబుల్స్ పై బ్రెడ్ బౌల్స్ లేవు, 19 00:01:50,777 --> 00:01:53,405 కొందరికి వైన్ ఎక్కువగా పోసేశారు, దానితో నాకు పెద్ద బొక్క పడింది. 20 00:01:53,405 --> 00:01:57,326 కార్ల్, నువ్వు చేసిన రొయ్యల వేంపుడు 21 00:01:57,326 --> 00:02:00,579 ఎప్పుడో వారం క్రితం చేసినదానిలా కంపుకొడుతోంది. 22 00:02:00,579 --> 00:02:03,373 కుళ్లిపోయిన రొయ్యలని తెప్పిస్తే నేను మాత్రం ఏమి చేయగలను. 23 00:02:03,373 --> 00:02:04,875 సాకులు! 24 00:02:04,875 --> 00:02:08,252 సాకులు ఎవరు చెప్పరో తెలుసా? మహానుభావులు. 25 00:02:08,836 --> 00:02:12,799 ఈ రెస్టారెంట్ అంతా, మీకు గొప్ప గొప్ప ఆటగాళ్ల 26 00:02:12,799 --> 00:02:16,011 ఫోటోలు, గుర్తులు కనిపిస్తాయి, 27 00:02:16,011 --> 00:02:19,056 వాళ్లందరిలో కామన్ గా ఒక గుణం ఉంది. 28 00:02:19,056 --> 00:02:23,310 ఆ గుణమే ఈ జియార్జియోస్ లో కూడా ముఖ్యమైన నియమంగా ఉంది. 29 00:02:23,310 --> 00:02:25,979 ఆ నియమం ఏంటో ఎవరికైనా గుర్తుందా? 30 00:02:25,979 --> 00:02:28,357 - సూప్ లో ఉచ్చ పోయకూడదనేగా? - వ్యక్తిత్వం! 31 00:02:28,357 --> 00:02:32,778 ఈరాత్రి జరగబోయే నిధుల సేకరణ కార్యక్రమంలో మనకి అది టన్నుల కొద్దీ కావాలి. 32 00:02:32,778 --> 00:02:38,283 ఈ కార్యక్రమం తాలూకు బాధ్యత కాస్ హొబ్బర్డ్ మనకి అప్పగించింది, 33 00:02:38,283 --> 00:02:41,119 ఆవిడ చాలా ముఖ్యమైనది, 34 00:02:41,119 --> 00:02:45,123 చాలా తెలివైనది, ఇంకా చాలా సున్నితమైనది. 35 00:02:45,707 --> 00:02:48,919 మనం ఇదివరకే అనుకున్నట్టుగా, "నా సామర్థ్యం గురించి నన్ను అడగండి" అని 36 00:02:48,919 --> 00:02:51,505 రాసున్న టీ షర్టులని మీరందరూ ధరించాలి. 37 00:02:51,505 --> 00:02:53,382 మీలో ఎవరి దగ్గరైనా నాకు నచ్చని సామర్థ్యముంటే 38 00:02:53,382 --> 00:02:55,634 దాని వల్ల నేను ఇబ్బంది పడకూడదు, 39 00:02:55,634 --> 00:02:57,261 కాబట్టి మీ అందరి మార్ఫో కార్డులని నాకు చూపించండి. 40 00:02:57,261 --> 00:02:58,345 నియంత. 41 00:02:58,345 --> 00:03:00,389 ఏడిచావులే, రేమండ్! నేనేమీ నియంతని కాదు. 42 00:03:00,389 --> 00:03:03,976 ఇప్పుడు అందరూ వరసగా నిలబడండి, నేను మీ కార్డులని తనిఖీ చేస్తాను. 43 00:03:03,976 --> 00:03:05,519 సరే. 44 00:03:08,355 --> 00:03:09,898 "న్యాయవాది." సరే. 45 00:03:11,859 --> 00:03:14,111 "రియల్ ఎస్టేట్ ఏజెంట్." పస లేనిది, కానీ పర్లేదులే. 46 00:03:15,904 --> 00:03:19,116 {\an8}"మ్యాప్స్ రూపకర్త." దీని వల్ల ఈ కాలంలో పెద్దగా ఉపయోగం లేదు, కానీ పర్లేదులే. 47 00:03:26,039 --> 00:03:28,542 "గమ్." నీకు "గమ్" వచ్చిందా? అంటే ఏంటి? 48 00:03:28,542 --> 00:03:29,751 నాకు తెలీదు. 49 00:03:29,751 --> 00:03:31,712 హా, సరే. అది నాకు నచ్చలేదు. 50 00:03:31,712 --> 00:03:33,255 ఇవాళ నువ్వు లోపలే ఉండి పనులు చూసుకో, గమ్. 51 00:03:39,178 --> 00:03:43,849 "గోండోలాను నడిపే వ్యక్తి"? నాకు కోపం వస్తోంది, ట్రీనా! 52 00:03:43,849 --> 00:03:46,852 నీకు ఇది వచ్చి కూడా నాకు చెప్పవా? 53 00:03:49,646 --> 00:03:53,567 ఈరాత్రికి నువ్వు కాలువలో పని చేయ్. నీకు ఇదే సరైనది కూడా. 54 00:03:58,322 --> 00:04:01,742 కసాండ్రా హొబ్బర్డ్, బాబోయ్! 55 00:04:01,742 --> 00:04:04,411 - సూపర్ గా ఉంది. అవును కదా? - హా. 56 00:04:04,411 --> 00:04:07,080 అంటే, నీకు అది సౌకర్యంగానే ఉంటుందంటావా? 57 00:04:07,748 --> 00:04:09,374 ఈ కార్యక్రమంలో మనం సౌకర్యాలు చూసుకోకూడదు. 58 00:04:09,374 --> 00:04:12,711 ఇతరుల సామర్థ్యాలకు ఆసరాగా ఉండటమే దీని ముఖ్య ఉద్దేశం. 59 00:04:12,711 --> 00:04:16,380 ఆ పని ఎల్లెన్ తో మొదలుపెడుతున్నాం, ఈ అద్భుతమైన డ్రెస్ ని డిజైన్ చేసింది తనే. అంటే... 60 00:04:16,380 --> 00:04:18,966 చాలా బాగుంది. కాకపోతే, జియార్జియోస్ కి తీసుకెళ్లడానికి 61 00:04:18,966 --> 00:04:20,844 నిన్ను కారుపై తాడుతో కట్టేసి తీసుకెళ్లాలి. 62 00:04:20,844 --> 00:04:22,596 సర్లే. ఒక్క నిమిషం, నువ్వు అదే వేసుకొని వస్తున్నావా? 63 00:04:23,430 --> 00:04:24,556 - ఈ డ్రెస్ అంటున్నావా? - హా. 64 00:04:24,556 --> 00:04:26,642 - అవును. - పై నుండి కింది దాకా ఒకే కలర్ డ్రెస్సా? 65 00:04:26,642 --> 00:04:28,060 హా, చాలా బాగుంది, కదా? 66 00:04:28,060 --> 00:04:31,480 అంటే, ఇంత డబ్బు ఖర్చు చేసినదానికి కనీసం వైన్ తాగి అయినా న్యాయం చేయాలి కదా, 67 00:04:31,480 --> 00:04:33,941 అలా తాగినప్పుడు, ఖచ్చితంగా వైన్ బట్టల మీద పడుతుంది కదా, 68 00:04:33,941 --> 00:04:35,692 కాబట్టి పడిన మరకలు కనిపించకుండా 69 00:04:35,692 --> 00:04:37,945 ఉండే డ్రెస్ వేసుకుందామని, ఇది వేసుకున్నా. 70 00:04:39,112 --> 00:04:41,031 - డస్టీ. నేను చూసుకుంటాలే, కాస్. - థ్యాంక్యూ. 71 00:04:41,031 --> 00:04:43,617 ఇవాళ "నీ డబ్బుకు న్యాయం చేయడం" ముఖ్యం కాదు. 72 00:04:43,617 --> 00:04:47,204 ఇవాళ ఒక ప్రయోజనం కోసం నిధులను సేకరించడం ముఖ్యం. 73 00:04:47,204 --> 00:04:49,831 నిజానికి, 100 డాలర్ల టికెట్ ధరతో పాటుగా 74 00:04:49,831 --> 00:04:51,333 జనాలు ఇంకా అదనంగా విరాళం ఇస్తారనే ఆశిస్తున్నాం. 75 00:04:52,167 --> 00:04:54,711 అలా అనుకుంటున్నారా? ఈ డ్రెస్సే నా విరాళం అనుకున్నానే. 76 00:04:55,337 --> 00:04:56,588 జోకులు భలే వేస్తావు ఎల్లెన్ నువ్వు. 77 00:04:56,588 --> 00:04:59,174 అసలు ఈ నిధులన్నీ ఎక్కడికి వెళ్తాయో మళ్లీ చెప్తారా? 78 00:04:59,842 --> 00:05:01,176 సామర్థ్య నిధికి. 79 00:05:01,176 --> 00:05:03,220 హలో? ఇప్పటి దాకా నేను భాగవతమేమైనా చెప్పానా? 80 00:05:03,220 --> 00:05:04,888 హా, అదే కదా అర్థం కాని విషయం. 81 00:05:04,888 --> 00:05:08,058 దాని పేరు సామర్థ్య నిధి అని ఎందుకు పెట్టారు? డబ్బులని కాకుండా సామర్థ్యాలని సేకరిస్తారా? 82 00:05:08,058 --> 00:05:09,560 డబ్బులనే సేకరిస్తాం. 83 00:05:09,560 --> 00:05:11,395 మేము అందరి సామర్థ్యాలకు 84 00:05:11,395 --> 00:05:12,980 అండగా ఉండాలనుకుంటున్నాం కాబట్టి ఆ పేరు పెట్టాం. 85 00:05:12,980 --> 00:05:13,939 అది కూడా అర్థం కాలేదా? 86 00:05:13,939 --> 00:05:15,816 - చాలా స్పష్టంగా అర్థమైంది. - ఏమో. 87 00:05:15,816 --> 00:05:18,485 చూడు, ఇది నాకు చాలా ముఖ్యమైనది, సరేనా? 88 00:05:18,485 --> 00:05:21,321 నీ మార్ఫో కార్డ్ విషయంలో నీకు సమస్యలున్నాయి నాకు తెలుసు, 89 00:05:21,321 --> 00:05:25,409 - కానీ ఈ విషయంలో నాకు అండగా ఉంటావా? - హా, తప్పకుండా. 90 00:05:25,409 --> 00:05:26,535 - ఉంటావా? - ఉంటా. 91 00:05:26,535 --> 00:05:28,662 కొంపదీసి, నీకు ఆ బ్యూ ఇంటికి వెళ్లి గ్యారేజీలోని ఆ పంచ్ బ్యాగును కొడుతూ 92 00:05:28,662 --> 00:05:30,497 పూటుగా మందు తాగాలని లేదు కదా. 93 00:05:30,497 --> 00:05:34,293 లేదు, లేదు. నేను... నేను కూడా వచ్చి పూర్తిగా నీకు అండగా ఉంటా. 94 00:05:34,293 --> 00:05:36,044 పూర్తిగా. సూపర్ నువ్వు. 95 00:05:36,044 --> 00:05:37,254 సర్లే. 96 00:05:38,088 --> 00:05:40,090 హా, నువ్వు అన్నది నిజమే. నేను వేరే డ్రెస్ వేసుకోవాలి. 97 00:05:40,090 --> 00:05:42,843 నాకు... ఈమధ్యే ఇస్త్రీ చేసిన బట్టలేవైనా ఉన్నాయా? 98 00:05:44,094 --> 00:05:46,722 లేవా. సర్లే. ఈ రాత్రి అదిరిపోతుంది. 99 00:05:48,932 --> 00:05:50,934 {\an8}జియార్జియోస్ 100 00:05:50,934 --> 00:05:55,355 మనలో ఎన్ని లోపాలున్నా కానీ 101 00:05:56,857 --> 00:05:59,359 హేయ్. 102 00:06:02,029 --> 00:06:04,489 హేయ్. దివి నుండి భువికి వచ్చిన అందాలరాశి! 103 00:06:04,990 --> 00:06:08,243 ఆ దేవకన్యే నీలి దుస్తుల్లో వచ్చినట్టుంది. 104 00:06:08,243 --> 00:06:10,746 ఇక చాల్లే. థ్యాంక్యూ. 105 00:06:12,247 --> 00:06:16,126 మన యువరాణి కారు తలుపు తెరిచే భాగ్యం నీకు దక్కకుండా చేసినందుకు సారీ, డస్టీ. 106 00:06:16,126 --> 00:06:18,462 నువ్వు కదలకుండా స్తంభించిపోయినట్టు అనిపించింది. 107 00:06:18,462 --> 00:06:21,006 నువ్వు గమనించలేదేమో, ఆ సమయంలో కారు డ్రైవింగ్ సీటులో ఉన్నది నేనే. 108 00:06:21,006 --> 00:06:23,926 నిజానికి, అది నేను గమనించానులే. కారును ఇక్కడ పార్క్ చేయకూడదు, గురూ. 109 00:06:23,926 --> 00:06:25,928 ఈరాత్రికి మా ఉద్యోగులు పార్కింగ్ చేస్తారులే. 110 00:06:25,928 --> 00:06:29,306 హేయ్. నా స్నేహితుని కారు తీసుకొని, పార్కింగ్ ప్రదేశం చివరనున్న 111 00:06:29,306 --> 00:06:30,849 వీఐపీ సెక్షనులో పార్క్ చేయ్. థ్యాంక్యూ. 112 00:06:30,849 --> 00:06:33,393 చివరనా? ఇక్కడ చాలా ఖాళీ స్థలాలు ఉన్నాయి కదా. 113 00:06:33,393 --> 00:06:35,521 - హేయ్, ఒక్క నిమిషం ఇలా రా, డస్ట్. - సరే. 114 00:06:35,521 --> 00:06:36,813 - త్వరగా రావాలి. - ఒక్క నిమిషం. 115 00:06:36,813 --> 00:06:40,817 - హేయ్. ఇలా చూడు, నాకు సాయం చేయాలనుకుంటే... - సూపర్! 116 00:06:40,817 --> 00:06:43,946 - ఆ ఆలోచన నాకు లేదు. - ...నాకు నువ్వు ఐస్ తెచ్చిపెట్టాలి. 117 00:06:45,739 --> 00:06:48,075 తెచ్చేవాడినే, కానీ ఇప్పుడే నువ్వు నా కారుని ఒక కిలోమీటరు దూరానికి పంపించేశావు. 118 00:06:48,075 --> 00:06:50,327 డస్టీ, చెప్పేది విను. మనిద్దరం కలిసి పని చేయాలి, సరేనా? 119 00:06:50,327 --> 00:06:52,371 కాస్ కోసం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి 120 00:06:52,371 --> 00:06:54,831 మనం చేయాల్సిన మానవ ప్రయత్నం మనం చేయాలి. 121 00:06:54,831 --> 00:06:58,627 మరి ఏమంటావు? నాకు ఐస్ తీసుకొస్తావా? 122 00:07:03,382 --> 00:07:04,716 "ఐస్" భలే నైసుగా తెస్తానుగా. 123 00:07:06,510 --> 00:07:08,637 నేను "ఐస్", "నైస్" అని నేనేదో ప్రాస కోసం ప్రయత్నించాలే, 124 00:07:08,637 --> 00:07:11,139 - కానీ దానర్థం ఏంటో నాకే అర్థం కాలేదు. - హేయ్, గమ్. గమ్! 125 00:07:11,139 --> 00:07:13,350 హేయ్, 'డీ'తో వెళ్లి ఐస్ తీసుకురాపో. 126 00:07:13,350 --> 00:07:14,977 మీరు గమ్ వ్యాన్ ని తీసుకెళ్లవచ్చు. అది ఇక్కడే ఉంది. 127 00:07:15,561 --> 00:07:16,854 ఖాళీగా ఉన్న స్థలాల్లో. 128 00:07:17,479 --> 00:07:21,275 - గమ్, ఇది పెద్ద పార్టీ. చాలా పెద్ద పార్టీ. - సారి. హా. 129 00:07:22,067 --> 00:07:24,736 ఏంటి సంగతి, జాండర్? అతను నిన్ను ఎందుకు గమ్ అని పిలుస్తున్నాడు? 130 00:07:24,736 --> 00:07:26,989 - అది నా మార్ఫో కార్డుపై వచ్చింది. - అవునా? 131 00:07:28,240 --> 00:07:30,534 మార్ఫో సిస్టములో ఏదో లోపం వల్ల అలా వచ్చుండవచ్చు. 132 00:07:30,534 --> 00:07:32,786 నిజానికి, నీకు "గమ్" కంటే ఇంకా మంచిదే వచ్చుండాలి. 133 00:07:33,537 --> 00:07:35,706 నాకు 23 ఏళ్లు, జియార్జియోస్ లో పని చేస్తున్నా. 134 00:07:35,706 --> 00:07:38,208 "గమ్" అంటే ఏంటో తెలీదు కానీ, అది నాకు సరిపోయేదే అయ్యుంటుంది. 135 00:07:42,588 --> 00:07:44,131 నా పేరు జాండర్. 136 00:07:44,131 --> 00:07:45,757 నాకు అది తెలుసు. 137 00:07:46,717 --> 00:07:50,095 నువ్వు నా యూరోపియన్ హిస్టరీ క్లాసుకు హాజరయ్యావు. నేను ఇందాక నిన్ను జాండర్ అనే పిలిచాను. 138 00:07:50,846 --> 00:07:52,890 వావ్. మీరు నన్ను గుర్తుపట్టలేరేమో అనుకున్నా. 139 00:07:53,473 --> 00:07:55,184 హా, బ్రహ్మాండంగా గుర్తున్నావులే. 140 00:07:55,184 --> 00:07:58,020 నేనే ఉత్తమ టీచర్ ని అని చెప్తూ ఉండేవాడివి. 141 00:07:58,020 --> 00:08:01,356 నిజానికి, నేను "నాకు ఇష్టమైన" టీచర్ అని చెప్పా. 142 00:08:02,274 --> 00:08:05,110 - అంటే ఉత్తమ టీచర్ ని అనే కదా? - అంతే. 143 00:08:06,361 --> 00:08:08,906 నేనేమీ పెద్దగా నేర్చుకోలేదు కానీ మీరు భలే సరదాగా ఉంటారు. 144 00:08:09,448 --> 00:08:12,951 మేము చాలా సినిమాలు చూశాము, ఇంకా మీ పరీక్షలన్నీ మల్టిపుల్ ఛాయిస్ వే ఉంటాయి. 145 00:08:12,951 --> 00:08:16,538 ఓ విషయం చెప్పనా? ప్రశ్నల పద్ధతి ముఖ్యం కాదు, ఫలితాలే ముఖ్యం. 146 00:08:16,538 --> 00:08:17,664 నిన్నే ఉదాహరణగా తీసుకుందాం. 147 00:08:18,165 --> 00:08:21,543 జియార్జియోస్ లో కష్టపడి పని చేస్తున్నావు. డబ్బులు పొదుపు చేసుకుంటున్నావు. ఇది పార్ట్ టైమ్ పనా? 148 00:08:22,044 --> 00:08:24,463 హా. నేను సంగీతకారుడిని. 149 00:08:25,422 --> 00:08:27,007 సూపర్. నీ సంగీతం ఎలా ఉంటుందేంటి? 150 00:08:28,800 --> 00:08:29,801 మీరే విని చెప్పండి. 151 00:08:36,933 --> 00:08:38,434 ఈ సంగీతంలో అన్నీ నేనే. 152 00:08:38,434 --> 00:08:40,562 - అది వ్యక్తి చేస్తున్న శబ్దమా? - హా! 153 00:08:45,359 --> 00:08:48,779 జియార్జియో. ఓరి నాయనా. 154 00:08:48,779 --> 00:08:50,864 ఏంటి ఇంతలా మారిపోయింది! 155 00:08:50,864 --> 00:08:54,743 నేను స్వర్గంలో ఉన్నట్టుగా అనిపిస్తోంది. 156 00:08:54,743 --> 00:08:57,246 కదా? నిజంగా ఇటలీలో ఉన్నట్టు. 157 00:08:57,246 --> 00:08:59,414 నీ కోసం నేను ఆర్కేడ్ ని మూసేశా కూడా. 158 00:09:01,375 --> 00:09:02,543 బాబోయ్. అది... 159 00:09:03,752 --> 00:09:06,839 నిజంగా ఒకరు వయొలిన్ వాయిస్తున్నారే! 160 00:09:06,839 --> 00:09:08,465 హాయ్, బంగారం. 161 00:09:10,425 --> 00:09:11,885 మేము ఇటలీలో ఉన్నప్పుడు, 162 00:09:11,885 --> 00:09:14,137 ఎప్పుడు చూసినా వయొలిన్ రాగం వినిపిస్తూనే ఉండేది... 163 00:09:14,137 --> 00:09:16,932 ప్రతి కూడలి దగ్గర వాయిస్తూనే ఉంటారు. గుర్తుంది, నాకు గుర్తుంది. 164 00:09:17,516 --> 00:09:23,063 ఇప్పుడు నీకు ఒకటి చూపిస్తాను, కేసీ. దాన్ని చూస్తే నువ్వు అస్సలు ఆగలేవు. 165 00:09:23,063 --> 00:09:26,525 నువ్వు ఇటలీలో ఉన్నప్పుడు ప్రతిరోజూ జామూన్ తినేదానివని చెప్పావు. 166 00:09:26,525 --> 00:09:30,195 నాకు గుర్తున్నంతవరకు... నీకు అన్నింటి కన్నా కాలా జామూన్ బాగా నచ్చేది కదా? 167 00:09:30,195 --> 00:09:31,238 అవును. 168 00:09:32,906 --> 00:09:34,700 జియార్జియో. జియార్జియో! 169 00:09:35,576 --> 00:09:37,744 నువ్వు నా మాటలను నిజంగానే బాగా ఆలకిస్తూ ఉన్నావు. 170 00:09:37,744 --> 00:09:40,747 ఆలకించకుండా ఎలా ఉండగలను, కాస్? ఎలా ఉండగలను? 171 00:09:40,747 --> 00:09:43,959 ఇలా మీ కుటుంబంలో వండుతారా, లేకపోతే... 172 00:09:43,959 --> 00:09:46,587 లేదు, లేదు. చిన్నప్పుడు మేము అసలు ఇది తినే ఎరగం. 173 00:09:46,587 --> 00:09:50,215 మా అమ్మానాన్నలది ప్యూర్టో రికో, కానీ నా మారుతండ్రి, రాకో జియార్జియోకి 174 00:09:50,215 --> 00:09:51,758 ఇది చాలా నచ్చేది. 175 00:09:51,758 --> 00:09:54,469 ఏంటి, నువ్వు మీ మారుతండ్రి పేరును వాడుతున్నావా? 176 00:09:54,469 --> 00:09:58,557 హా, ఇంటి పేరునే తీసుకున్నాలే. నా కన్న తండ్రి ఎవరో నాకు తెలీదు, కాబట్టి... 177 00:09:58,557 --> 00:10:00,017 నాకు కూడా తెలీదు. 178 00:10:00,017 --> 00:10:01,643 నా కన్న తండ్రి గురించి నీకెలా తెలుస్తుంది? 179 00:10:01,643 --> 00:10:04,229 - లేదు, మా నాన్న ఎవరో తెలీదని అంటున్నా. - మీ నాన్ననా! 180 00:10:04,229 --> 00:10:06,398 హా, అది అర్థవంతంగా ఉందిలే. 181 00:10:06,398 --> 00:10:10,194 నేను కేవలం... సారీ, నేనేదో వాగేస్తున్నాను. 182 00:10:10,194 --> 00:10:11,445 అంటే... 183 00:10:11,445 --> 00:10:13,655 పసికందును ఎవరైనా వదిలేస్తారా? 184 00:10:14,573 --> 00:10:16,950 అందుకే నా మారుతండ్రి రాకో అంటే నాకు ప్రాణం, 185 00:10:16,950 --> 00:10:19,411 ఎందుకంటే, నన్ను పెంచింది ఆయనే. 186 00:10:19,995 --> 00:10:22,122 అందుకే వాళ్లని మారుతండ్రులని అంటారేమో. 187 00:10:22,122 --> 00:10:24,208 ఎందుకంటే, మంచి వాళ్లే మారుతండ్రులు అవుతారేమో. 188 00:10:25,250 --> 00:10:28,587 హాకీలో నేను బాల్ ని అడ్డుకున్నప్పుడు, లేదా పాస్తా పెద్ద ప్యాకెట్ ని... 189 00:10:29,463 --> 00:10:31,882 అమాంతం లాగించేసినప్పుడు రాకోకి భలే సంతోషం కలిగేది. 190 00:10:31,882 --> 00:10:33,091 ఆయన... 191 00:10:34,384 --> 00:10:35,385 అది... 192 00:10:38,931 --> 00:10:41,808 అదంతా ఇప్పుడు ఎందుకులే. ఇక ఈ ఎమోషనల్ చర్చకి ముగింపు పలికేద్దాం. 193 00:10:42,684 --> 00:10:43,936 అతిథులు వస్తున్నారు. 194 00:10:43,936 --> 00:10:48,148 హేయ్, ఇవాళ రాత్రి చిరకాలం పాటు గుర్తుండిపోయే రాత్రిగా మలుద్దామా? 195 00:10:48,732 --> 00:10:49,733 సరేనా? 196 00:10:53,737 --> 00:10:55,739 - హేయ్. - హేయ్, మిస్టర్ హొబ్బర్డ్. 197 00:10:55,739 --> 00:10:57,491 - హాయ్ జాండర్. - హలో, గురూ. 198 00:10:57,491 --> 00:10:59,076 మాకు ఐస్ కావాలి. 199 00:10:59,826 --> 00:11:01,954 సారీ, ఇందాకే ట్రీనా ఇక్కడున్నంత ఐస్ మొత్తాన్నీ పట్టుకుపోయింది. 200 00:11:01,954 --> 00:11:04,248 జియార్జియోస్ ల్ జరిగే నిదుల సేకరణ కార్యక్రమానికి వాళ్లకి చాలా కావాలనుకుంటా. 201 00:11:04,248 --> 00:11:05,582 లేదు, లేదు, అది అసంభవం, 202 00:11:05,582 --> 00:11:08,126 ఎందుకంటే, ఐసును తెమ్మని జియార్జియోనే మమ్మల్ని ఇక్కడికి పంపాడు. 203 00:11:08,877 --> 00:11:11,046 నాకేదో ఇక్కడ భలే తేడాగా అనిపిస్తోంది, 204 00:11:11,046 --> 00:11:14,800 మీ భార్యతో సరసాలాడటానికే జియార్జియో మనిద్దరినీ ఇక్కడికి పంపారంటారా? 205 00:11:14,800 --> 00:11:15,968 లేదు! 206 00:11:17,803 --> 00:11:21,723 కాస్ తో జియార్జియో రోజంతా వెధవ వేషాలు వేస్తూనే ఉండవచ్చు, 207 00:11:21,723 --> 00:11:24,142 కానీ కాస్ అలాంటి పని చేయదు, వాటికి పడిపోదు కూడా. 208 00:11:24,142 --> 00:11:27,145 ఇంట్లో "టీచర్/ఈల ఊదే వ్యక్తి" ఉండగా తనకి ఆ అవసరమేంటి, హా? 209 00:11:27,145 --> 00:11:28,438 నాకలా అనిపించట్లేదు. 210 00:11:28,438 --> 00:11:30,023 వారిద్దరి జోడి కూడా బాగుండింది కదా? 211 00:11:30,023 --> 00:11:33,068 వాడికేమో ఆమె అంతే మొదట్నుంచీ పిచ్చే. ఆమెకి కూడా అది నచ్చుతుంది. 212 00:11:33,068 --> 00:11:35,612 ఇంకా, తాజాగా నాకు తెలిసిన విషయమేంటంటే, 213 00:11:35,612 --> 00:11:38,323 నేను అంత గొప్ప టీచరుని కూడా కాదు. కాబట్టి... 214 00:11:42,119 --> 00:11:43,871 ఒక చిన్న ప్రశ్న, అబ్బాయిలూ. 215 00:11:45,080 --> 00:11:46,623 మీ ఛాతీపై భరించలేనంత బరువు ఉన్నట్టు 216 00:11:46,623 --> 00:11:49,084 మీకు ఎప్పుడైనా అనిపించిందా? 217 00:11:49,084 --> 00:11:53,046 అది కేవలం ఆందోళనే అనుకుంటా, మిస్టర్ హొబ్బర్డ్. అలా నాకు చాలా సార్లు అనిపిస్తుంది. 218 00:11:53,046 --> 00:11:54,590 డాక్టరుకి చూపించుకుంటే మంచిదా? 219 00:11:54,590 --> 00:11:58,552 అంత... అంత అక్కర్లేదు అనుకుంటా. నేనైతే చాలా గంజాయి కొట్టేస్తా. 220 00:12:00,512 --> 00:12:01,805 అది నాకు ఇచ్చే వ్యక్తికి కాల్ చేయమంటారా? 221 00:12:04,933 --> 00:12:06,351 సరే. నేను అతనికి కాల్ చేస్తున్నా. 222 00:12:13,525 --> 00:12:14,651 హాయ్. నీకు సరుకుని ఇచ్చే వ్యక్తిని. 223 00:12:17,988 --> 00:12:19,531 వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. 224 00:12:20,032 --> 00:12:22,910 సామర్థ్య నిధికి మీ అండ ఇవ్వడానికి వచ్చినందుకు థ్యాంక్యూ. 225 00:12:22,910 --> 00:12:24,369 హాయ్, మిస్టర్ జాన్సన్. 226 00:12:24,912 --> 00:12:26,788 ఫాదర్ రూబెన్, థ్యాంక్యూ, థ్యాంక్యూ. 227 00:12:26,788 --> 00:12:30,709 అందరూ అదిరిపోతున్నారు, మెరిసిపోతున్నారు. 228 00:12:30,709 --> 00:12:31,793 హలో! 229 00:12:34,004 --> 00:12:36,465 కాస్. హమ్మయ్య, నీతో మాట్లాడే అవకాశం దొరికింది. 230 00:12:36,465 --> 00:12:38,008 నువ్వు తీరిక లేకుండా చాలా బిజీగా ఉన్నావని తెలుసు. 231 00:12:38,800 --> 00:12:40,928 కొందరికి ఈ నిధుల సేకరణ కార్యక్రమం ఎందుకు 232 00:12:40,928 --> 00:12:43,263 అనే విషయంలో కాస్తంత గందరగోళం ఉందని 233 00:12:43,263 --> 00:12:46,433 నీకు చెప్పాలనుకుంటున్నాను, వాళ్లకేం చెప్పాలో కూడా నాకు తెలీలేదు. 234 00:12:47,142 --> 00:12:49,061 ఎక్కడ పట్టినా దాని గురించి పోస్టర్స్ పెట్టాం కదా. 235 00:12:49,645 --> 00:12:52,022 మేము సామర్థ్య నిధి కోసం పది వేల డాలర్లను సేకరిస్తున్నాం, 236 00:12:52,022 --> 00:12:55,400 ఒక ప్రత్యేకమైన డీర్ఫీల్డ్ టీనేజరుకి, వారి మార్ఫో సామర్థ్యాన్ని చేరుకోవడంలో సాయపడటానికి. 237 00:12:56,318 --> 00:12:59,655 అవునులే. ఇప్పుడే ఆ సీతాకోకచిలుకని చూశా. 238 00:13:00,697 --> 00:13:04,243 అది నిండుగా అవ్వడం కోసం ఎదురు చూస్తున్నామంతే. నిన్ను ఇంకో ప్రశ్న అడగవచ్చా? 239 00:13:04,243 --> 00:13:05,786 ఎందుకంటే, జనాలు నన్ను అడుగుతారు. 240 00:13:06,703 --> 00:13:07,746 ఇంతకీ ఆ ప్రత్యేకమైన టీనేజర్ ఎవరు? 241 00:13:07,746 --> 00:13:10,374 - ఇంకా ఆ టీనేజరుని ఎంపిక చేయలేదు... - ఆహా. 242 00:13:10,374 --> 00:13:12,751 ...ఎందుకంటే, ముందు డబ్బులు పోగవ్వాలి కదా. 243 00:13:12,751 --> 00:13:16,171 గెలవబోయేది ఎవరో నువ్వే ఎంపిక చేస్తావా? 244 00:13:17,840 --> 00:13:20,092 ఎంపిక చేయడానికి కాస్ కన్నా ఉత్తమమైనవాళ్లు ఇంకెవరు ఉన్నారు? 245 00:13:21,134 --> 00:13:23,095 ఒక ప్రతిభావంతమైన యువతి, 246 00:13:23,095 --> 00:13:25,472 తనలో సామర్థ్యం తాలూకు కళ ఎంతలా ఉట్టిపడుతోందో చూడండి. 247 00:13:25,472 --> 00:13:28,475 ప్రతిభావంతమైన టీనేజరుని నేను కదా. 248 00:13:29,601 --> 00:13:31,979 కాస్. నీ కన్న కూతురిని ఎంపిక చేసుకోవడం మంచి పని కాదేమో. 249 00:13:31,979 --> 00:13:35,023 బంధు ప్రీతిని దరి చేరనివ్వకూడదు, అందుకు నేను చాలా కష్టపడ్డానని నీకు తెలుసు కదా. 250 00:13:35,023 --> 00:13:38,735 హా, తెలుసు. నేనేమీ ట్రీనాని ఎంపిక చేయట్లేదు, సరేనా? 251 00:13:38,735 --> 00:13:43,407 కానీ సవానా లాంటి స్నేహితురాలిని ఎంపిక చేయవచ్చేమో. ఏమంటావు? 252 00:13:43,407 --> 00:13:45,701 సవానాకి "ఫ్రెంచ్" వచ్చింది. 253 00:13:46,285 --> 00:13:48,996 మనం సవానాకి అండని ఇస్తే చాలా బాగుంటుంది కదా, 254 00:13:48,996 --> 00:13:50,998 దానితో తను ఫ్రాన్సుకు వెళ్లగలుగుతుంది. 255 00:13:50,998 --> 00:13:52,457 నాకేమీ ఫ్రాన్సుకు వెళ్లాలని లేదు. 256 00:13:56,753 --> 00:13:58,881 సరే. ఇంకెవరికైనా అండగా ఉందాం. 257 00:13:58,881 --> 00:14:02,301 ఇవాళ డీర్ఫీల్డ్ లోని యువతకు పెద్ద పీట వేస్తున్నాం. సరేనా? 258 00:14:02,301 --> 00:14:04,761 వాళ్లు ఏం కావాలనుకుంటే, అది అయ్యేలా, ఎక్కడికి వెళ్లాలనుకుంటే, అక్కడికి వెళ్లేలా, 259 00:14:04,761 --> 00:14:06,346 వారు డబ్బుల గురించి కంగారుపడాల్సిన పని లేకుండా 260 00:14:06,346 --> 00:14:09,057 వారికి అండగా ఉండాలనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 261 00:14:09,057 --> 00:14:11,977 హా, వారికి గోండోలా పడవని ఎక్కాలనుంటే తప్ప, 262 00:14:11,977 --> 00:14:14,104 ఈరాత్రికి ఒకసారి ఎక్కడానికి 20 డాలర్లే. 263 00:14:14,855 --> 00:14:16,690 కానీ కంగారు అక్కర్లేదు, ఎవరికీ ఎక్కాలని లేదు, కాబట్టి... 264 00:14:16,690 --> 00:14:18,233 సూపర్. సూపర్ అంటే సూపర్. 265 00:14:22,738 --> 00:14:24,948 వావ్, చాలా యేసు రక్తాన్ని పోసేస్తున్నావే. 266 00:14:25,449 --> 00:14:27,534 - హేయ్. - అంటే వైన్ అనే అర్థంలే. 267 00:14:29,369 --> 00:14:33,665 సారీ, ఆ ఫాదర్ జోక్ అంత బాగాలేదన్నది నిజమే, కానీ ఫాదర్స్ కాలేజీలో అది భలే కిక్ అయింది. 268 00:14:33,665 --> 00:14:35,250 - నిజంగానా? - లేదులే. 269 00:14:35,250 --> 00:14:36,251 అవును. 270 00:14:37,377 --> 00:14:39,796 బారులో నిన్ను చూసి చాలా కాలమైందే. 271 00:14:40,964 --> 00:14:43,634 చాటుగా మద్యం ఎక్కువ తాగే చోటు ఇంకెక్కడైనా దొరికిందా? 272 00:14:44,259 --> 00:14:47,304 లేదు. మద్యానికి దూరంగా ఉంటున్నానంతే. 273 00:14:47,304 --> 00:14:50,682 ఆ రోజు పెళ్లి తర్వాత, నేను అదుపు తప్పానని అనిపించింది. 274 00:14:51,266 --> 00:14:54,436 తాగుడు నుండి కొన్నాళ్లు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. 275 00:14:54,436 --> 00:14:58,190 అర్థమైందిలే. ఆరోగ్యానికి కూడా మంచిదే. 276 00:14:59,816 --> 00:15:03,320 తాగేటప్పుడు నీ కంపెనీ నాకు బాగా నచ్చింది, 277 00:15:03,320 --> 00:15:07,157 కాబట్టి ఎప్పుడైనా ఆల్కహాల్ లేని డ్రింక్ తాగాలని అనిపించినప్పుడు, నువ్వు రావచ్చు... 278 00:15:07,157 --> 00:15:09,159 తప్పకుండా వస్తా. 279 00:15:09,910 --> 00:15:13,830 అందరూ ఒక్కసారి వినండి. 280 00:15:13,830 --> 00:15:18,043 సామర్థ్య నిధి అనే ఆలోచనని ముందుకు తీసుకువచ్చిన 281 00:15:18,043 --> 00:15:21,171 మహిళను మీకు ఇప్పుడు పరిచయం చేస్తున్నాను, 282 00:15:22,005 --> 00:15:28,220 ఆవిడే కసాండ్రా హొబ్బర్డ్! 283 00:15:44,945 --> 00:15:46,405 - థ్యాంక్యూ, జియార్జియో. - భలేదానివే. 284 00:15:49,408 --> 00:15:51,243 "మార్ఫో." 285 00:15:51,743 --> 00:15:57,291 ఇది మనకి ఈ మధ్యనే పరిచయం అయిన పదం. 286 00:15:57,875 --> 00:16:01,628 కానీ, అదే లేకుంటే, ఇప్పుడు ఈ షోయే ఉండేది కాదు. 287 00:16:02,254 --> 00:16:05,799 మనకి డియెడ్రె సీఫోర్డ్ అందించే సంగీతం ఉండేది కాదు, 288 00:16:05,799 --> 00:16:08,468 లేదా కాల్ యాంగ్ చేసిన అందమైన కొవ్వొత్తులు ఉండేవి కాదు, 289 00:16:08,468 --> 00:16:13,473 బైకర్ బ్యారీ అందించిన షో పీసులు ఉండేవి కాదు, కార్ల్ చేసిన ఆహారం ఉండెది కాదు... 290 00:16:13,473 --> 00:16:15,851 ఇంకా ఎల్లెన్ చేసిన ఆ అందమైన డ్రెస్ కూడా! 291 00:16:17,728 --> 00:16:20,772 నిజంగా చెప్తున్నా కదా, మీకు ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కటీ కూడా 292 00:16:20,772 --> 00:16:25,444 తమ సామర్థ సాధన కోసం పాటు పడుతున్న వ్యక్తులు అందించినవే. 293 00:16:25,444 --> 00:16:29,740 కానీ తర్వాతి తరం సంగతేంటి? 294 00:16:37,664 --> 00:16:40,626 మొదలవుతోంది. క్లాప్! 295 00:16:40,626 --> 00:16:41,710 క్లాప్. 296 00:16:43,212 --> 00:16:46,507 హా. ఒక మనిషి నాతో ఒకసారి అన్నాడు, నువ్వు దేనికీ పనికి రావు అని. 297 00:16:47,132 --> 00:16:52,095 కానీ ఇప్పుడు నన్ను చూస్తే, వాళ్ల మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో ఏమో. 298 00:16:52,804 --> 00:16:53,805 ఓరి దేవుడా. 299 00:16:53,805 --> 00:16:58,560 మార్ఫో యంత్రం నేను "సూపర్ స్టార్" అని చెప్పింది, 300 00:16:58,560 --> 00:17:03,315 కానీ అసలైన సూపర్ స్టార్స్ నా ఉద్యోగులే. 301 00:17:03,315 --> 00:17:06,318 ఎప్పటిలాగానే, ఈ రాత్రి కూడా అదిరిపోయింది. 302 00:17:07,069 --> 00:17:10,239 - చీఫ్ కార్ల్ నువ్వైతే చించేశావు అనుకో. - థ్యాంక్స్, అబ్బాయి. 303 00:17:10,239 --> 00:17:13,450 హేయ్, చీఫ్ కార్ల్, ఏంటి ఈ రాత్రి స్పెషల్ వంటకం? 304 00:17:13,450 --> 00:17:16,453 నెల్లూరు చేపల పులుసు అనుకుంటా. 305 00:17:16,453 --> 00:17:18,204 అతను డస్టీ నాన్న కదా. 306 00:17:18,747 --> 00:17:20,082 మనోడికి కండలు బాగా ఉన్నాయి. 307 00:17:20,082 --> 00:17:22,751 అతని మోడలింగ్ ఏజెన్సీకి మంచి రివ్యూ ఇచ్చా. 308 00:17:22,751 --> 00:17:24,586 వాళ్లు ఉద్యోగులుగా దొరకడం నా అదృష్టం. 309 00:17:24,586 --> 00:17:28,464 ఇటలీలో ఒక సామెత ఉంది, "ఓని మూరో అ ఉన పోర్టా." 310 00:17:28,966 --> 00:17:30,425 అంటే "ప్రతీ గోడా తలుపే," అని అర్థం. 311 00:17:30,425 --> 00:17:35,931 దానికి జియార్జియో జవాబు ఏంటంటే, "తలుపులు అన్నాక బద్ధలు అవుతాయి," అని. 312 00:17:36,515 --> 00:17:40,143 బైబిల్ లో కూడా ఒక సామెత ఉంది, "కళ్లు నెత్తికి ఎక్కడంతో పతనం ప్రారంభమవుతుంది," అని. 313 00:17:40,143 --> 00:17:42,062 హేయ్, నెత్తి అంటే ఒక మాట గుర్తొచ్చింది, అదేంటో చెప్పనా? 314 00:17:42,062 --> 00:17:45,357 అతనికి బట్ట నెత్తి ఉంది, దాని విగ్ ని బాత్ టబ్ పక్కన పెట్టుకుంటాడు. 315 00:17:46,650 --> 00:17:49,403 - ఏంటి, నువ్వు అతని బాత్రూమ్ లోకి వెళ్లావా? - హా, వెళ్లా. 316 00:17:49,403 --> 00:17:51,822 - మేము కొన్నిసార్లు పడక పంచుకున్నాం. - నిజంగా? 317 00:17:52,364 --> 00:17:54,741 చివరిసారి అయితే చాలా ఇబ్బంది పడిపోయాడు. 318 00:17:54,741 --> 00:17:57,828 పాట్, ఇంకా ఫరీద్ ల వివాహం తర్వాత చాలా ఎమోషనల్ అయిపోయాడు. 319 00:18:00,163 --> 00:18:01,331 పెళ్లి తర్వాతనా? 320 00:18:01,957 --> 00:18:04,001 - నీకేమీ కోపంగా లేదు కదా? - లేదు. 321 00:18:04,585 --> 00:18:05,586 నాకెందుకు కోపం! 322 00:18:05,586 --> 00:18:08,172 ఎందుకంటే, జియార్జియోతో... కేవలం పడక పంచుకున్నానంతే. 323 00:18:08,172 --> 00:18:12,801 ఎందుకంటే, మనం... నువ్వు ఫాదర్ వి కదా. 324 00:18:12,801 --> 00:18:15,470 నేను ఫాదర్ నని నాకు తెలుసులే, 325 00:18:15,470 --> 00:18:19,391 నేనేమీ... అదేం పెద్ద విషయం కాదులే. ఆశ్చర్యంగా అనిపించింది, అంతే. 326 00:18:19,391 --> 00:18:21,643 రోజంతా కలలు కని అలసిపోయుంటారు. 327 00:18:21,643 --> 00:18:24,271 అసలు సామర్థ్య నిధికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని 328 00:18:24,271 --> 00:18:27,107 చాలా మందికి అనిపిస్తూ ఉంటుందని నాకు తెలుసు. 329 00:18:27,107 --> 00:18:29,610 "హేయ్, నాకు నా సమస్యలను చూసుకోవడానికే సరిపోతుంది. 330 00:18:29,610 --> 00:18:31,028 పైగా, మీటియరాలజిస్ట్ కావాలనుకొనే 331 00:18:31,028 --> 00:18:33,447 వ్యక్తికి డబ్బులు ఇవ్వాలా?" అన్నట్టు అన్నమాట. 332 00:18:33,447 --> 00:18:34,865 ఓ విషయం చెప్పనా. 333 00:18:34,865 --> 00:18:39,203 ఏదోక రోజు, ఆ పిల్లోడు భూమి పైకి ఉల్క పడకుండా ఆపే గొప్పవాడు అవ్వగలడు, 334 00:18:39,203 --> 00:18:42,206 మానవ జాతి వినాశనాన్ని అడ్డుకోగలడు. 335 00:18:42,206 --> 00:18:46,835 అప్పుడు, మీరు ఇచ్చిన పది వేల డాలర్లు పెద్ద ఎక్కువ అని మీకు అనిపించదు." 336 00:18:48,128 --> 00:18:52,883 సారాంశం ఏంటంటే, ప్రతీ చిన్నారి కూడా... 337 00:18:56,136 --> 00:18:57,554 నాలాగే విజయాలు సాధించాలన్నది నా ఆకాంక్ష. 338 00:19:00,432 --> 00:19:03,477 వీడియోలో ఎక్కువగా నిధి గురించి, పిల్లల గురించి ఉంటుంది అనుకున్నానే. 339 00:19:03,477 --> 00:19:07,314 ఉంది కదా. కాస్త ఆగు. 340 00:19:07,314 --> 00:19:09,942 డబ్బుల కవర్లు అందే దాకా చూడు. 341 00:19:09,942 --> 00:19:12,486 అవన్నీ నిండుగా ఉంటాయని నాకు పక్కాగా తెలుసు. 342 00:19:12,486 --> 00:19:14,571 హా, నాకు అనుమానమే. 343 00:19:16,198 --> 00:19:18,742 డస్టీ ఎక్కడ? ఐస్ తేవడానికి ఇంత సేపా? 344 00:19:32,339 --> 00:19:35,592 ఇప్పుడు నేను స్కూల్ నియమాలను ఎన్నింటిని ఉల్లంఘిస్తున్నానో ఏమో, 345 00:19:35,592 --> 00:19:39,429 కానీ ఇది మాత్రం కత్తిలా ఉంది. 346 00:19:40,389 --> 00:19:43,267 అసలు ఇప్పుడు మీరు "కత్తిలా ఉంది" అనే పదాన్ని ఉపయోగిస్తున్నారో లేదోలే. 347 00:19:43,267 --> 00:19:44,560 కానీ ఏదైతే ఏంటి. 348 00:19:44,560 --> 00:19:47,396 జేకబ్, నీ భయాందోళనలను ఈ గంజాయి తగ్గిస్తుందంటే, 349 00:19:47,396 --> 00:19:51,567 దీన్ని ఆపకుండా తీసుకో మరి, చిలిపి పిల్లాడా. 350 00:19:54,236 --> 00:19:56,238 నాకు ఆందోళన అయితే ఇంకా ఉంటుంది. 351 00:19:56,238 --> 00:19:59,283 కానీ దీని వల్ల కొంచెం తగ్గుతుంది. 352 00:20:00,659 --> 00:20:01,994 నీకు ఎందుకు ఆందోళన? 353 00:20:01,994 --> 00:20:05,122 కావాలంటే, నేను మనస్ఫూర్తిగా మాట్లాడేస్తాను. 354 00:20:07,249 --> 00:20:08,417 ఏమో మరి. 355 00:20:10,961 --> 00:20:12,838 నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. 356 00:20:13,422 --> 00:20:14,798 వారెవ్వా! 357 00:20:19,136 --> 00:20:22,222 హా. అది ఒక రహస్యం లాంటిదని చెప్పవచ్చు, 358 00:20:22,222 --> 00:20:25,309 కానీ పరిస్థితులు మరీ సంక్లిష్టమైపోయాయి, అందుకని దాన్ని ముగించేయాలని అనుకున్నాం. 359 00:20:25,309 --> 00:20:27,519 సంక్లిష్టత లేనిది ఎక్కడో చెప్పు. 360 00:20:28,103 --> 00:20:29,646 ప్రపంచమంతా సంక్లిష్టమైనదే. 361 00:20:31,106 --> 00:20:34,818 కానీ, పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకోవాలి అనిపించే అమ్మాయి ఎవరైనా నీకు కనిపిస్తే, అది శుభారంభమే. 362 00:20:36,820 --> 00:20:39,656 ఈ మధ్య కాస్ నాతో గడపడానికి అంత ఇష్టం చూపట్లేదేమో అనిపిస్తోంది. 363 00:20:39,656 --> 00:20:43,243 తనకి నా మీద ఆసక్తి పోయిందేమో అన్నట్లుగా. 364 00:20:43,243 --> 00:20:44,745 అది నిజం కాదులెండి. 365 00:20:44,745 --> 00:20:47,539 తనలో రహస్య గుణాలు అనేకం ఉన్నట్టు, 366 00:20:47,539 --> 00:20:48,999 వాటిని తను ఇప్పుడిప్పుడే బయటపెడుతున్నట్టు, 367 00:20:48,999 --> 00:20:51,168 కానీ నాలో అలాంటి గుణాలేవీ లేవు, జేకబ్. 368 00:20:54,463 --> 00:20:55,464 నాలో కూడా ఉన్నాయేమో. 369 00:20:56,673 --> 00:20:58,258 కానీ వాటిని బయటపెడితే ఏమవుతుందా అనే భయంతో 370 00:20:58,258 --> 00:21:02,012 అలాగే దాచి ఉంచుతున్నాను. 371 00:21:02,012 --> 00:21:05,891 కానీ నేను వాటిని బయటపెట్టకపోతే కాస్ నాకు దూరం అయిపోతుందేమో. 372 00:21:06,975 --> 00:21:10,062 నా పుట్టినరోజుకు తను థర్మిన్ ని కానుకగా ఇచ్చింది. 373 00:21:10,062 --> 00:21:12,814 అది విచిత్రంగా ఉండే సంగీత వాయిద్యం అన్నమాట. 374 00:21:14,900 --> 00:21:18,153 దాని ద్వారా నాకు ఒక సందేశం ఇవ్వాలని తను ప్రయత్నిస్తోందని అనిపించింది. 375 00:21:18,153 --> 00:21:20,155 - ఆమె దాన్ని ఎందుకు ఇచ్చిందో అడిగారా? - అడిగా. 376 00:21:20,155 --> 00:21:22,950 ఏదోక కొత్తదాన్ని ప్రయత్నిస్తే నాకు మంచిదని ఇచ్చిందట. 377 00:21:23,909 --> 00:21:26,328 అంటే, మీరు కొత్తదాన్ని ప్రయత్నిస్తే మంచిది అనుకొనే దాన్ని ఇచ్చిందేమో. 378 00:21:29,122 --> 00:21:30,415 నేర్చుకోవడం అంత కష్టమంటారా? 379 00:21:31,625 --> 00:21:33,460 ఏమో మరి. నేను ఆ ప్రయత్నమే చేయలేదు. 380 00:21:33,460 --> 00:21:35,003 వైవాహిక జీవితం అంటే కష్టాలమయం అనిపిస్తోంది, 381 00:21:35,003 --> 00:21:36,922 ప్రత్యేకించి మన చేత ఆడవాళ్లు పనులన్నీ చేయించుకుంటున్నప్పుడు. 382 00:21:36,922 --> 00:21:38,715 హా. కానీ ఒకటి చెప్పనా? నాకు గుర్తున్నంత వరకు, 383 00:21:38,715 --> 00:21:40,425 నన్ను ఏదైనా చేయమని తను అడిగింది ఇదే కాబోలు, 384 00:21:40,425 --> 00:21:42,427 పైగా అది తన కోసం కూడా కాదు. 385 00:21:42,427 --> 00:21:44,096 దాన్ని నాకు కానుకగా ఇచ్చింది, 386 00:21:44,096 --> 00:21:47,266 దానితో పాటు నాకు నచ్చుతాయని మరో 39 కానుకలను ఇచ్చింది. 387 00:21:50,894 --> 00:21:52,896 కానీ నేను దాన్ని కనీసం ప్రయత్నించను కూడా లేదు. 388 00:22:06,577 --> 00:22:08,996 - అమ్మా, కంగారుపడిపోకు... - చెప్పు. 389 00:22:08,996 --> 00:22:12,541 - ...కానీ ఎవరూ విరాళాలు ఇవ్వట్లేదు. - అది నాకు అర్థమవుతోంది, ట్రీనా. 390 00:22:13,876 --> 00:22:15,210 అసలు వీళ్ల సమస్య ఏంటి? 391 00:22:15,210 --> 00:22:19,131 నాకు తెలిసి, చాలా మంది తమ సామర్థ్యాల సాధనకే డబ్బులు దాచుకుంటున్నట్టున్నారు, 392 00:22:19,131 --> 00:22:22,217 అదీగాక, టికెట్ కోసం ఇచ్చిన డబ్బునే విరాళంగా భావిస్తున్నారేమో. 393 00:22:24,219 --> 00:22:25,679 దీన్నంతటికీ కారణం నేనే. 394 00:22:25,679 --> 00:22:27,681 అసలు నేనేం ఆలోచించి ఈ పని చేశానో ఏమో. 395 00:22:28,307 --> 00:22:29,808 ఇంత హడావిడిగా ఇదంతా ఎందుకు? 396 00:22:30,517 --> 00:22:33,103 - అది కేవలం... - ఏంటి? 397 00:22:37,524 --> 00:22:39,526 నువ్వు ఇక నవ్వడం ఆపేయవచ్చు. 398 00:22:39,526 --> 00:22:42,905 ఏంటి? నాపాటికి నేనేదో ఆనందంగా గడపాలనుకుంటున్నా. 399 00:22:42,905 --> 00:22:46,158 నువ్వేదో తోపువైనట్టు, ఎప్పుడూ వైఫల్యం రుచే చూడనట్టు బిల్డప్ ఇస్తున్నావు. 400 00:22:46,158 --> 00:22:49,494 నేనేమీ అనట్లేదు, కాస్. 401 00:22:50,746 --> 00:22:52,539 నువ్వు కేవలం బ్యాకప్ డ్యాన్సర్ వి మాత్రమే, 402 00:22:52,539 --> 00:22:55,792 నువ్వు సాధించిన గొప్ప విజయం, "మూడవ డ్యాన్సర్"గా డ్యాన్స్ చేయడం, అంతే. 403 00:22:55,792 --> 00:22:57,920 అదీ ఓ చెత్త బ్రాడ్ వే సంగీత షోలో, కనుక నన్ను తక్కువ చూడటం ఆపు. 404 00:22:57,920 --> 00:22:59,254 హేయ్, ఏం జరుగుతోంది? 405 00:22:59,254 --> 00:23:00,964 ఈ సీతాకోకచిలుకలో డబ్బులు నిండుతున్నాయా? 406 00:23:00,964 --> 00:23:03,759 తొక్కేం కాదు. ఇదంతా అట్టర్ ఫ్లాప్. 407 00:23:03,759 --> 00:23:05,719 ఏంటి? కానీ కేసీ... కానీ ఈరాత్రి... 408 00:23:05,719 --> 00:23:07,387 ఇది విఫలమైపోయింది, జియార్జియో. 409 00:23:08,972 --> 00:23:11,600 ఒకసారి చుట్టూరా చూడు. ఎవరూ కూడా... చూడు... 410 00:23:18,815 --> 00:23:20,526 హలో? హేయ్. ఏంటి సంగతి... 411 00:23:20,526 --> 00:23:21,985 అందరికీ నమస్కారాలు. 412 00:23:22,694 --> 00:23:25,864 ఈరాత్రికి మన లక్ష్యానికి మనం చాలా దూరంలో ఉన్నాం. 413 00:23:25,864 --> 00:23:29,493 కానీ ఈ ప్రయోజనం విషయంలో నేను కాస్ ని నమ్ముతున్నాను, 414 00:23:29,493 --> 00:23:34,414 నా వంతుగా నేనే స్వయంగా, సామర్థ్య నిధికి అయిదు వందల డాలర్లను 415 00:23:34,414 --> 00:23:35,958 - విరాళంగా ఇస్తున్నాను. - సూపర్. 416 00:23:35,958 --> 00:23:38,502 ఇప్పుడు, ఈ లక్ష్యంలో ఎవరు నాతో చేతులు కలపాలనుకుంటున్నారు? 417 00:23:39,711 --> 00:23:42,923 కానివ్వండి. ఎవరు ఇవ్వాలనుకుంటున్నారు? 418 00:23:43,924 --> 00:23:46,593 - కానివ్వండి. - నేను 100 డాలర్లు ఇస్తా. 419 00:23:46,593 --> 00:23:48,178 సూపర్, బ్యూ! 420 00:23:48,178 --> 00:23:49,930 సంతకం చేసి ఉన్న ఆ రేంజర్స్ జెర్సీకి. 421 00:23:51,473 --> 00:23:53,058 దాన్ని అమ్మేది లేదులే. 422 00:23:53,058 --> 00:23:55,602 భలేవాడివి, బాసూ. ఆ ఫ్రేమ్ విలువే నువ్వు చెప్పినదానికి రెండింతలు ఉంటుంది. 423 00:23:55,602 --> 00:23:56,979 నూట యాభై. 424 00:24:03,569 --> 00:24:05,737 బట్టోడికి అమ్మేశా. 425 00:24:05,737 --> 00:24:11,201 ఆటలో ధరించిన ప్రత్యేకమైన జెర్సీకి 150 డాలర్లు. 426 00:24:11,201 --> 00:24:13,287 నీ ఫోటోలన్నిటికీ 50 డాలర్లు. 427 00:24:14,246 --> 00:24:17,833 సరే. నీకు అన్నీ ఇవ్వలేను, కానీ ఏవి ఇవ్వాలనే విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. 428 00:24:17,833 --> 00:24:18,917 వావ్. 429 00:24:19,918 --> 00:24:22,296 నీ వంటగదిలో ఉన్న వైన్ ఫ్రిడ్జికి 200 డాలర్లు. 430 00:24:22,296 --> 00:24:25,757 ఇంట్లో ఉన్న నా వంటగదిలోనిదా? మూడు వందల డాలర్ల కన్నా తక్కువకు ఇచ్చేదే లేదు. 431 00:24:25,757 --> 00:24:27,968 - రెండు వందల డాలర్లకు అమ్ముడైపోయింది. - ఏంటి? 432 00:24:27,968 --> 00:24:29,595 సరే మరి. 433 00:24:29,595 --> 00:24:31,847 వావ్, ఇది సూపర్ గా సాగుతోంది. 434 00:24:31,847 --> 00:24:35,100 మీరంతా ఇంకేం... లోపల బేస్ బాల్ కి సంబంధించినవి చాలా ఉన్నాయి. 435 00:24:35,100 --> 00:24:37,936 ఇంకెవరు? ఇంకెవరికైనా ఏమైనా కావాలా? 436 00:24:37,936 --> 00:24:40,689 మీరు అక్కడున్న కుర్చీని కొనుక్కోవచ్చు. నేను దానిపై కూర్చున్నా. 437 00:24:41,690 --> 00:24:44,693 వావ్, సూపర్! వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. 438 00:24:47,362 --> 00:24:48,530 మంచిదాన్నే పట్టేశావు, ఇజ్జీ. 439 00:24:49,072 --> 00:24:50,532 నాకు మరో దారి లేదు, వాల్టర్. 440 00:24:51,491 --> 00:24:53,243 ఇవాళ మనం ఎంత చెత్త పని కోసం 441 00:24:53,243 --> 00:24:55,579 నిధులను సేకరిస్తున్నా, మేయరుగా దానికి మద్దతు ఇవ్వడం నా బాధ్యత. 442 00:24:56,455 --> 00:24:59,291 కాస్ ని చూడు. నాయకత్వం తనకి సహజంగానే అబ్బింది. 443 00:24:59,291 --> 00:25:02,002 బహుశా తను కూడా నీ అడుగు జాడల్లో నడిచి మేయర్ పదవికి పోటీ చేస్తుందేమో. 444 00:25:02,002 --> 00:25:05,255 ఆ అవకాశమే లేదులే. నా అడుగు జాడల్లో నడుస్తుందా? 445 00:25:05,255 --> 00:25:08,050 ఇంకా నేనే మేయరుని. చాలా చాలా థ్యాంక్స్. 446 00:25:09,176 --> 00:25:10,177 గుడ్ నైట్. 447 00:25:12,346 --> 00:25:16,475 ఏంటి సంగతి, గ్రిజ్జీ? ఇంకొక్కసారి నా పడవ ఎక్కుతావా? 448 00:25:17,267 --> 00:25:20,312 వద్దులే, బంగారం. ఇంతకీ నువ్వు ఎందుకు గోండోలా పడవను నడుపుతున్నావు? 449 00:25:22,231 --> 00:25:25,234 నా సామర్థ్యాన్ని నెరవేర్చుకుంటున్నా, అంతే. 450 00:25:26,568 --> 00:25:29,112 - నీకు "కుమ్మరి" కదా వచ్చింది. - అవును. 451 00:25:29,112 --> 00:25:31,823 జియార్జియోతో ఒక ఆట ఆడుకుందాం అనుకున్నా, భలే తేలిగ్గా ఆట పట్టించేశా. 452 00:25:32,866 --> 00:25:34,326 - ఈ కార్డును నువ్వే చేసుకున్నావా? - హా. 453 00:25:35,035 --> 00:25:37,746 జేకబ్ దగ్గర కొన్ని ఖాళీ కార్డులున్నాయి, అమ్మ వినైల్ కట్టరుని ఉపయోగించి చేసేశా. 454 00:25:38,539 --> 00:25:40,666 తనకి కూడా నాకు "కుమ్మరి" వచ్చిందనే విషయం గుర్తులేదు. 455 00:25:40,666 --> 00:25:43,669 హా, కానీ తను మాత్రం ఇప్పుడు ఏదో సాధించేసినట్టు ఫీల్ అయిపోతుంది కదా. 456 00:25:43,669 --> 00:25:46,463 కానీ మంచి డ్రెస్ వేసుకొని, యువరాణిలా పోజు కొడుతూ 457 00:25:46,463 --> 00:25:51,093 రాత్రిపూట కుర్రాళ్లతో సరసాలాడాలని తనకుంటే అది తన ఇష్టం మరి. 458 00:25:57,641 --> 00:26:00,686 నీ వస్తువులన్నింటినీ అమ్మేశావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. 459 00:26:02,521 --> 00:26:06,275 నువ్వే లేకపోతే, మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకోగలిగేవాళ్లమే కాదు. 460 00:26:06,275 --> 00:26:07,317 చీర్స్. 461 00:26:08,277 --> 00:26:09,611 ఈరాత్రి చాలా గొప్ప రాత్రి. 462 00:26:10,696 --> 00:26:13,323 జియార్జియోస్ లో గోండోలాని నడిపే వ్యక్తి తొలిసారిగా మహిళ కావడం ఒక్కటే 463 00:26:13,323 --> 00:26:14,950 అందుకు కారణం కాదు. 464 00:26:15,450 --> 00:26:17,995 అది వెనిస్ లో చేసే దాకా మనం ఇక్కడ చేయకూడదని నేను ఎప్పుడూ చెప్తూ ఉండేవాడిని. 465 00:26:18,662 --> 00:26:23,083 వెనిస్ లో చాలా కాలం క్రితం, అది నిజంగానే చేశారు అనుకుంటా. 466 00:26:23,083 --> 00:26:25,878 - ఏమోలో. నేనెక్కడికి వెళ్లనే లేదు. - నేను కూడా. 467 00:26:26,753 --> 00:26:28,755 కానీ వెళ్లాలని నాకు చాలా ఉంది. 468 00:26:29,590 --> 00:26:33,969 ఇటలీలో ఒక సెమిస్టర్ చదివినప్పుడు, అక్కడే ఉండిపోవాలని నాకు చాలా ఉండింది. 469 00:26:33,969 --> 00:26:35,596 మరి ఎందుకు ఉండిపోలేదు? 470 00:26:37,764 --> 00:26:40,893 డస్టీకి తోడుగా ఉండాలని, అతని కోసం వచ్చేయాలని అనిపించింది. 471 00:26:42,561 --> 00:26:45,063 అతని అమ్మకి బాగాలేదు, కాబట్టి తను చనిపోయే ముందు 472 00:26:45,063 --> 00:26:48,233 మా పెళ్లి అయినా చూసినట్టు అవుతుందని మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం. 473 00:26:48,233 --> 00:26:50,027 తను చూసింది, అది మంచి విషయమే. 474 00:26:51,028 --> 00:26:54,031 ఆ తర్వాత మాకు ట్రీనా పుట్టింది. ఆ తర్వాత... 475 00:26:54,031 --> 00:26:56,241 నువ్వు గ్వినెత్ పాల్ట్రో నటించిన 476 00:26:56,241 --> 00:26:58,035 "స్లైడింగ్ డోర్స్" సినిమా చూశావా? 477 00:26:58,035 --> 00:27:01,538 లేదు. కానీ నాకు నీ ఉద్దేశం అర్థమైంది. 478 00:27:03,707 --> 00:27:05,209 నేను కూడా అటువంటి ద్వారం గుండా వెళ్లి 479 00:27:05,209 --> 00:27:07,878 హాకీ ఆటగాడిని కాకపోయి ఉంటే ఏం అయ్యుండేదా అని అప్పుడప్పుడూ ఆలోచిస్తూ ఉంటా. 480 00:27:10,255 --> 00:27:11,965 ఈ విషయాన్ని నేను నీకు ఎప్పుడూ చెప్పలేదు, కానీ... 481 00:27:13,634 --> 00:27:16,678 హాకీలో నా క్యాచింగ్ చేతికి శాశ్వత నాడీ సంబంధిత నష్టం జరిగినప్పుడు... 482 00:27:16,678 --> 00:27:19,306 - జియార్జియో, ఇది నువ్వు నాకు చెప్పావు. - లేదు, లేదు. 483 00:27:19,306 --> 00:27:22,935 ఆ రాత్రి జిమ్ లో నేను అంత ఆవేశంగా ప్రవర్తించడానికి గల కారణాన్ని 484 00:27:22,935 --> 00:27:25,312 నేను నీకు ఎప్పుడూ చెప్పలేదు, 485 00:27:25,312 --> 00:27:29,066 అందుకు కారణం ఏంటంటే, నీకూ, డస్టీకి పెళ్లి అవుతుందని నేను వినడం. 486 00:27:30,442 --> 00:27:33,278 ఏమో మరి. ఆ బాధని దూరం చేసుకోవడానికి అలా ప్రవర్తించానేమో, 487 00:27:33,278 --> 00:27:35,405 కానీ అది మరింత ఎక్కువైపోయింది. 488 00:27:40,953 --> 00:27:43,455 నాకు "సూపర్ స్టార్" అనే కార్డు వచ్చినప్పుడు... 489 00:27:45,582 --> 00:27:49,586 "హా, అది నేనే, నాకు కాక ఇంకెవరికి వస్తుంది," అని బయటకు నటించాను. 490 00:27:49,586 --> 00:27:54,216 కానీ నిజమేంటంటే, చాలా కాలం నేను సూపర్ స్టార్ గా లేను. 491 00:27:56,844 --> 00:27:58,387 ఆ దశని నేనెప్పుడో చూసేశాను. 492 00:28:00,889 --> 00:28:02,140 నేను చాలా త్యాగం చేశాను. 493 00:28:02,140 --> 00:28:06,270 ఫ్రొఫెషనల్ స్పోర్ట్స్ లీగ్ లో ఆడాలని నా బాల్యాన్ని వదిలేసుకున్నా, నేను... 494 00:28:09,106 --> 00:28:10,732 ఆ తర్వాత అదంతా అయిపోయింది. 495 00:28:11,900 --> 00:28:14,069 చిటికెలో అంతమైపోయింది. 496 00:28:14,778 --> 00:28:16,280 కానీ నేను దాన్ని ఇచ్చేస్తాను, 497 00:28:17,322 --> 00:28:19,783 ఎలా అయితే నా గ్లవ్, నా జెర్సీలు, ఇంకా నా బాల్స్, 498 00:28:19,783 --> 00:28:20,868 సంతకం చేసిన నా బాల్స్ ని ఇచ్చానో... 499 00:28:20,868 --> 00:28:24,121 నీతో ఉండే అవకాశం కోసం మొత్తం ఇచ్చేస్తాను, కాస్. 500 00:28:34,339 --> 00:28:35,215 హేయ్. 501 00:28:37,384 --> 00:28:38,760 ఇంటికి వెళ్దామా? 502 00:28:40,804 --> 00:28:41,930 అలాగే. 503 00:28:44,057 --> 00:28:45,100 వస్తున్నా, బంగారం. 504 00:28:45,100 --> 00:28:47,394 - ఆగు. ఒడ్డుకు చేరడంలో సహాయపడతాను. - పర్వాలేదులే, జియార్జియో. 505 00:28:49,188 --> 00:28:50,230 థ్యాంక్యూ. 506 00:29:13,712 --> 00:29:17,049 హేయ్. పార్టీ ఎలా జరిగింది? 507 00:29:17,925 --> 00:29:19,092 నువ్వు మళ్లీ రాలేదే. 508 00:29:20,469 --> 00:29:23,430 ఐస్ తేవడానికని వెళ్లి, నన్ను వదిలేసి వెళ్లిపోయావు. 509 00:29:29,102 --> 00:29:30,729 క్షమించు. 510 00:29:32,564 --> 00:29:35,943 పర్వాలేదులే. నాకు కోపమేమీ లేదు. 511 00:29:36,777 --> 00:29:38,820 కానీ... నువ్వు అక్కడ నాకు తోడుగా ఉండాల్సింది. 512 00:29:58,674 --> 00:30:01,218 హేయ్, కాస్. మన సంభాషణ మధ్యలోనే ఆగిపోయింది... 513 00:30:01,218 --> 00:30:03,887 - జియార్జియో, ఇక చాలు. - ...కానీ నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా... 514 00:30:03,887 --> 00:30:08,976 - సరే, కాస్ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే... - జియార్జియో. వద్దు. 515 00:30:08,976 --> 00:30:10,143 ఇక చాలు. 516 00:30:49,850 --> 00:30:51,393 మార్కెట్ 517 00:31:03,405 --> 00:31:09,453 మార్ఫో 518 00:31:18,754 --> 00:31:20,672 ఎమ్.ఓ వాల్ష్ రచించిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడింది 519 00:32:34,746 --> 00:32:36,748 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్