1 00:00:35,953 --> 00:00:37,579 టడా! పిల్లల కోసం ట్రిక్కులు 2 00:00:37,579 --> 00:00:39,748 అన్ని సందర్భాలనూ తమాషాతో నింపండి 3 00:00:44,503 --> 00:00:46,547 నంబర్ 57 మల్టిప్లై అయ్యే కార్డ్ ట్రిక్ 4 00:00:51,176 --> 00:00:54,263 {\an8}హే, మిస్టర్ జాన్సన్. కొట్టు ఇంకా తెరిచే ఉందా? 5 00:00:57,975 --> 00:01:01,645 స్క్రూ డ్రైవర్ తో మెషిన్ ని తెరవాలని చూసిన కుర్రాడివి నువ్వే కదూ? 6 00:01:01,645 --> 00:01:05,232 అవును, నా పేరు జాండర్. నేను మీకు గుర్తున్నానో లేదో మరి. 7 00:01:05,732 --> 00:01:07,317 మార్ఫో నుంచి "గమ్" వచ్చింది నాకు. 8 00:01:07,985 --> 00:01:11,572 మీరు నా ఫోటో తీసుకున్నారు కానీ దాన్ని గోడకి తగిలించనేలేదు. 9 00:01:13,991 --> 00:01:15,576 అబ్బో. భలే ఉంది, మిస్టర్ జాన్సన్. 10 00:01:16,910 --> 00:01:17,911 అత్యుత్తమ సామర్ధ్యాలు 11 00:01:17,911 --> 00:01:18,996 అవును. 12 00:01:19,663 --> 00:01:20,789 జియార్జియో నుండి కొన్నాను. 13 00:01:20,789 --> 00:01:25,127 జనాన్ని సగంగా విభజించటానికి వాడచ్చు అనుకున్నాను, కానీ... 14 00:01:25,711 --> 00:01:28,005 అవునవును, మీదొక ముఖ్యమైన ఇంద్రజాల ప్రదర్శన ఈరోజే కదూ? 15 00:01:28,505 --> 00:01:30,883 క్షమించండి. రావాలనుకున్నాను. కానీ పనిలో ఉండిపోయాను. 16 00:01:30,883 --> 00:01:34,178 పర్వాలేదు. ఎక్కువ తమాషాలు అంత బాగా పండలేదు. 17 00:01:36,221 --> 00:01:38,974 మొత్తానికి నేను చెప్పుకోదగ్గ ఇంద్రజాలికుడిని కానని అనిపిస్తోంది ఇంక. 18 00:01:39,975 --> 00:01:41,435 దీనివల్ల మీకు మళ్లీ ఉత్సాహం రావచ్చు. 19 00:01:45,522 --> 00:01:47,649 నాకు దొరికేసరికి ఈ ఆంటెనా విరిగిపోయి ఉంది. 20 00:01:47,649 --> 00:01:49,610 కానీ ఎలాగో బాగుచేయగలిగాను. 21 00:01:51,528 --> 00:01:52,613 ఏం వాడానో తెలుసా? 22 00:01:54,281 --> 00:01:55,282 గమ్. 23 00:01:59,620 --> 00:02:01,163 దీనివల్ల నాకు మళ్లీ ఉత్సాహం వస్తుందని అన్నావా? 24 00:02:01,997 --> 00:02:04,750 ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకున్నాను ఇంకోదానికి తోడుగా. 25 00:02:04,750 --> 00:02:06,710 - ఇంకోటి ఏమిటి? - రెండో మెషిన్. 26 00:02:08,753 --> 00:02:10,339 మార్ఫో జీవితంలో మీరు ఏం సాధించగలరో తెలుసుకోండి 27 00:02:10,339 --> 00:02:13,258 - ఇది దానికి తోడవుతుందని నీకెందుకు అనిపించింది? - లోపల చూడండి. 28 00:02:52,756 --> 00:02:54,174 ఏం ఆలోచిస్తున్నావు? 29 00:02:55,467 --> 00:02:57,219 మీ అమ్మ నీకు ఎలా ద్రోహం చేసిందో, 30 00:02:57,219 --> 00:02:59,054 ఊరందరినీ నీకు ఎలా దూరం చేయాలని చూసిందో అనా? 31 00:03:00,430 --> 00:03:01,515 - అవును. - అవును. 32 00:03:02,724 --> 00:03:05,394 అదే ఆలోచిస్తూ ఉంటావని అనుకున్నాను. 33 00:03:06,353 --> 00:03:09,565 - నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? - నేనూ అదే ఆలోచిస్తున్నాను. 34 00:03:10,190 --> 00:03:14,444 నీ స్థానంలో ఆలోచిస్తే చాలా కోపం వస్తోంది కూడా. 35 00:03:15,529 --> 00:03:18,991 ఇంత జరిగాక, మీ అమ్మతో ఇక సంబంధం వదిలేయాలనిపిస్తోంది. 36 00:03:18,991 --> 00:03:23,203 తనతో భోజనం చేయటం, మాట్లాడటం అన్నీ మానేయాలనిపిస్తోంది. 37 00:03:23,203 --> 00:03:24,788 నాకోసం అంత పని చేయగలవా? 38 00:03:24,788 --> 00:03:28,792 అది గొప్ప త్యాగమే అవుతుంది, కానీ ప్రయత్నిస్తాను. 39 00:03:28,792 --> 00:03:33,130 ఈరోజు నాలో కలిగిన వింత గ్రహింపు గురించి కూడా ఆలోచిస్తున్నాను. 40 00:03:36,133 --> 00:03:38,552 మిస్టర్ జాన్సన్ నన్ను వేదికపైకి పిలిచినప్పుడు, 41 00:03:38,552 --> 00:03:42,806 విస్లర్ లో స్కీయింగ్ చేసేటప్పుడు ఎలాంటి అనుభూతి పొందానో గుర్తుచేసుకోమన్నప్పుడు 42 00:03:42,806 --> 00:03:45,184 నాలో ఏదో గ్రహింపు జరిగినట్టు అనిపించింది. 43 00:03:46,351 --> 00:03:49,229 అయితే? ఏమిటి దాని అర్థం? 44 00:03:50,272 --> 00:03:51,815 మళ్లీ విస్లర్ వెళ్ళాలి అనుకుంటున్నావా? 45 00:03:51,815 --> 00:03:54,193 కాదు. దాని అర్థం ఏమిటో నాకూ తెలియదు. 46 00:03:57,196 --> 00:03:59,531 నీకు "రాయల్టీ" అని వచ్చినప్పుడు నీకేం అనిపించింది? 47 00:03:59,531 --> 00:04:01,325 ఇప్పుడు అడుగుతున్నావా? 48 00:04:01,325 --> 00:04:03,452 అవును. ఇప్పుడు అడుగుతున్నాను. 49 00:04:03,452 --> 00:04:06,663 ఆలస్యంగానే అడుగుతున్నానని తెలుసు. కానీ తెలుసుకోవాలి అనుకుంటున్నాను. 50 00:04:08,999 --> 00:04:15,297 నాకు విలువ ఉందేమో అనిపించింది. 51 00:04:15,297 --> 00:04:17,341 అంతకుముందు నీకు విలువ ఉన్నట్టు అనిపించలేదా? 52 00:04:18,634 --> 00:04:20,427 కాదు. కాదు, ఉందనే అనుకున్నాను. 53 00:04:22,304 --> 00:04:24,515 నాలో కూడా ఏదో గ్రహింపు వచ్చింది. 54 00:04:25,974 --> 00:04:31,188 ఎలా అనిపించిందంటే, బహుశా ఒక గుర్తింపుని కోరుకోవటం... 55 00:04:32,898 --> 00:04:33,899 తప్పు కాదేమో అని. 56 00:04:35,609 --> 00:04:37,694 ఇది దయనీయమైన విషయం, కానీ... 57 00:04:37,694 --> 00:04:39,530 కాదు, కాదు. దయనీయం ఏమీ కాదు. 58 00:04:40,614 --> 00:04:45,035 అస్సలు కాదు. దయనీయం అంటే ఎలాగో చెప్పనా? జియార్జియో విషయం తీసుకో. 59 00:04:45,035 --> 00:04:48,705 జాన్ ట్రవోల్టా అయినట్టు పెద్ద విగ్గు పెట్టుకొని తిరగటం, 60 00:04:48,705 --> 00:04:50,624 వాడు వేసే వేషాలన్నీ ఆ దేవుడికే తెలియాలి. 61 00:04:50,624 --> 00:04:52,292 ఏమిటి? జియార్జియో విగ్గు పెట్టుకుంటాడా? 62 00:04:52,292 --> 00:04:54,503 అవును! నీకు చెప్పాలని ఎప్పటినుండో చూస్తున్నా, 63 00:04:54,503 --> 00:04:57,214 కానీ ఇంకా ఏవేవో జరిగిపోతూ ఉన్నాయి కనుక కుదరలేదు. 64 00:04:57,214 --> 00:05:01,343 మీకు గుర్తుచేద్దామని వచ్చాను. నేను పడుకునేది పక్క గది లోనే. మీరు చాలా గట్టిగా మాట్లాడుకుంటున్నారు. 65 00:05:01,343 --> 00:05:02,469 సారీ, బంగారం. మేము ఆపేస్తాము. 66 00:05:02,469 --> 00:05:04,513 మేము గ్రహింపుల గురించి మాట్లాడుకుంటున్నాము. 67 00:05:04,513 --> 00:05:06,265 టైం అర్థరాత్రి రెండు అయ్యిందని గ్రహింపు వచ్చిందా? 68 00:05:06,849 --> 00:05:08,934 లేదు, లేదు. మీ అమ్మతో ఇప్పుడే అంటున్నాను 69 00:05:08,934 --> 00:05:13,355 కనిపించేది అంతా నిజం కాకపోవచ్చు అని. 70 00:05:14,273 --> 00:05:15,440 అబ్బో, చాలా లోతైన విశ్లేషణ. 71 00:05:15,440 --> 00:05:19,403 అసలు నా మనసు మార్చుకున్నాను. ఇలా నన్ను లేపినందుకు చాలా సంతోషం. 72 00:05:19,403 --> 00:05:21,613 లేదు, లేదు. విను. నేను అనేది ఏమిటంటే, 73 00:05:21,613 --> 00:05:24,825 "టీచర్/ విస్లర్" అంటే నిజంగా "టీచర్/ విస్లర్" కాదేమో? 74 00:05:25,492 --> 00:05:28,453 "రాయల్టీ" అంటే నిజంగా "రాయల్టీ" కానట్టే. 75 00:05:28,453 --> 00:05:30,664 "కుమ్మరి" అంటే నిజంగా "కుమ్మరి" కాకపోవచ్చు కూడా. 76 00:05:30,664 --> 00:05:34,751 నాకు "కుమ్మరి" అని రాలేదు. "అబద్ధాలకోరు" అని వచ్చింది. నా అభిప్రాయం ప్రకారం దానికి కారణం 77 00:05:34,751 --> 00:05:37,254 కోల్టన్ చనిపోవటానికి ముందు తన కవల సోదరుడితో సంబంధం పెట్టుకోవటం, 78 00:05:37,254 --> 00:05:40,174 ఆ విషయంలో తనతో అబద్ధం చెప్పటం, అందరితోనూ అబద్ధం చెప్పటం, 79 00:05:40,174 --> 00:05:43,594 అప్పటినుంచి జేకబ్ తో సంబంధం కొనసాగిస్తూ అందరికీ ఆ విషయంలో అబద్ధం చెప్తూనే ఉండటం. 80 00:05:43,594 --> 00:05:48,849 కానీ "అబద్ధాలకోరు" అనే మాటకి వేరే తాత్పర్యం ఏమైనా తెలిస్తే, 81 00:05:48,849 --> 00:05:50,601 చెప్పండి, వినాలని నాకుంది. 82 00:05:55,439 --> 00:05:57,524 ఆ విషయంలో నేను ఆలోచించాలి. 83 00:05:57,524 --> 00:05:58,817 దేవుడా. 84 00:06:00,235 --> 00:06:02,029 ట్రీనా, నన్ను క్షమించు. 85 00:06:02,863 --> 00:06:04,031 నువ్వెందుకు క్షమాపణ చెప్తున్నావు? 86 00:06:04,990 --> 00:06:06,158 ఎందుకంటే... 87 00:06:06,158 --> 00:06:09,328 ఇదంతా మాతో చెప్పటానికి నువ్వు సంశయించాల్సి వచ్చినందుకు. 88 00:06:09,828 --> 00:06:13,081 ఈ విషయంలో చాలా తప్పు చేశామని నాకు అనిపిస్తోంది. 89 00:06:14,124 --> 00:06:18,045 పర్వాలేదు. నేను బాగానే ఉన్నాను. 90 00:06:26,303 --> 00:06:28,388 ఇప్పుడు ఇలా చెప్పటం సరైనదో కాదో నాకు తెలియదు, 91 00:06:28,388 --> 00:06:32,643 నిజానికి నీకు జేకబ్ అయితే బాగా సరిపోతాడని నాకు మొదటినుండి అనిపించేది. 92 00:06:32,643 --> 00:06:36,188 నాకైతే ఇప్పుడు చెప్పటం సరైనది కాదనిపిస్తోంది. 93 00:06:36,188 --> 00:06:37,397 నేనూ ఒప్పుకుంటాను. 94 00:06:39,900 --> 00:06:40,901 జియార్జియోస్ 95 00:06:40,901 --> 00:06:44,196 "నేడు డీర్ఫీల్డ్ కి ఒక కొత్త దినం," అని మేయర్ ఇజ్జీ ఉద్ఘాటించారు, 96 00:06:44,196 --> 00:06:47,407 తుంటరి నవ్వుతో నావైపే చూస్తూ. 97 00:06:47,407 --> 00:06:52,037 నేను నా అశ్వగంధ టీని మరికొంచెం తాగి, ఆమె మాటలే వింటున్నాను. 98 00:06:52,037 --> 00:06:56,542 "మార్ఫో పై విశ్వాసం లేనివారిలో అధిక సంఖ్యాకులు మామూలు అవ్వాలని పిలుపునిచ్చినట్టు 99 00:06:56,542 --> 00:06:58,877 స్పష్టం అవుతోంది" అని ఆమె అభిప్రాయం వెలిబుచ్చారు. 100 00:06:58,877 --> 00:07:00,295 ఎవ్వరూ అలా పిలుపునివ్వలేదు. 101 00:07:00,295 --> 00:07:02,756 అందుకే మేయర్ గా కొనసాగటం, ఈ ఏడాది డీర్ ఫెస్ట్ కు 102 00:07:02,756 --> 00:07:04,675 ఏర్పాట్లు మొదలుపెట్టటం తప్ప 103 00:07:04,675 --> 00:07:08,136 తనకు వేరే దారి లేదని ఆమె అభిప్రాయం. 104 00:07:08,136 --> 00:07:10,931 నాటలీ పెర్ల్, డీర్ఫీల్డ్ డైజెస్ట్. 105 00:07:12,683 --> 00:07:14,226 - అవును, కానీ... - మంచిది. 106 00:07:14,226 --> 00:07:17,437 ...ఈ డీర్ ఫెస్ట్ కి హాజరవ్వటం కన్నా జియార్జియో విగ్గు తినడం మేలు. 107 00:07:17,437 --> 00:07:20,232 నా స్పందనగా దాన్ని ప్రచురించుకోవాలంటే. 108 00:07:20,232 --> 00:07:22,860 నువ్వు సరదాగా అంటున్నావేమో నాకు తెలియదు గానీ, జియార్జియోది నిజంగా విగ్గు అయితే, 109 00:07:22,860 --> 00:07:25,362 నేను ఖచ్చితంగా ఆ మాట ప్రచురిస్తాను. ఎందుకంటే అదొక సంచలన వార్త. 110 00:07:25,362 --> 00:07:29,157 ఇంకో విషయం ఏమిటంటే, నువ్వు డీర్ ఫెస్ట్ కి వెళ్తున్నావు. మనం ఎప్పుడూ వెళ్తాము. 111 00:07:29,157 --> 00:07:30,993 నేనేదో మోసగత్తెని అన్నట్టు జనం నన్ను చూస్తుంటే, 112 00:07:30,993 --> 00:07:32,911 అలాంటి చోటకి నేను రాలేను. 113 00:07:32,911 --> 00:07:36,498 ఆ విషయాన్ని పదే పదే ఇజ్జీ వక్కాణించటం నేను సహించలేను. 114 00:07:36,498 --> 00:07:38,333 ఆమె ఆ పనే చేస్తుందని నీకు తెలుసుగా? 115 00:07:39,001 --> 00:07:41,128 చాలా మందికి ఇంకా ఆ మెషిన్ మీద విశ్వాసం ఉంది. దానితో నీకు 116 00:07:41,128 --> 00:07:42,379 ఏమీ సంబంధం లేదని వాళ్ళకి తెలుసు. 117 00:07:42,379 --> 00:07:43,463 మన్నించండి. కాస్? 118 00:07:43,463 --> 00:07:44,548 రాక్ స్టార్ 119 00:07:44,548 --> 00:07:47,050 స్వెట్ షర్ట్స్ కొన్నవాళ్ళకి డబ్బు వెనక్కి ఇస్తున్నారని విన్నాను. 120 00:07:47,050 --> 00:07:49,094 అవును, షీలా. మార్ఫోకి సంబంధించినది ఏదైనా 121 00:07:49,094 --> 00:07:50,721 జనం వెనక్కి ఇవ్వాలి అనుకుంటే, వాళ్ళు... 122 00:07:51,138 --> 00:07:52,890 అబ్బో. ఇప్పుడే విప్పేస్తున్నావా? 123 00:07:52,890 --> 00:07:55,100 - దాని కింద ఇంకేమైనా వేసుకున్నావా? - లేదు. 124 00:07:55,100 --> 00:07:56,560 మరి అలా ఎందుకు చేస్తున్నావు? 125 00:07:56,560 --> 00:07:58,854 పైగా ఆ స్వెట్ షర్ట్ నీది కాదనుకుంటాను. 126 00:07:58,854 --> 00:08:01,440 అక్షరాలు తప్పుగా ఉన్నాయి, ఊడిపోతున్నాయి కూడా. 127 00:08:01,440 --> 00:08:04,860 అవును, పైగా నీకు వచ్చినది "రాక్ స్టార్" కాదనుకుంటా, షీలా. 128 00:08:04,860 --> 00:08:07,738 మెషిన్ రావటానికి చాలా ముందు నుంచే నువ్వు రాళ్ళ మీద బొమ్మలు వేసేదానివి. 129 00:08:07,738 --> 00:08:10,532 {\an8}సరే, షీలా. నా మిత్రులను భోజనం ఆస్వాదించనివ్వు. 130 00:08:10,532 --> 00:08:11,450 {\an8}జియార్జియోస్ 131 00:08:11,450 --> 00:08:14,077 - షీలా! ఏం చేస్తున్నావు... - బై, షీలా. 132 00:08:14,077 --> 00:08:17,664 దయచేసి మీ అందరికీ క్షమాపణ చెప్పే 133 00:08:17,664 --> 00:08:19,583 అవకాశం ఇవ్వండి, 134 00:08:19,583 --> 00:08:22,878 కాస్ మనసు గెలుచుకొని, మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసినందుకు. 135 00:08:22,878 --> 00:08:24,505 - అవకాశం తీసుకో. - మనం మాట్లాడుకున్నాం కదా? 136 00:08:24,505 --> 00:08:27,216 - ఆగండి. ఏం జరిగింది? - నా బుర్రంతా పిచ్చి పిచ్చిగా ఉంది. 137 00:08:27,216 --> 00:08:28,967 అవును, పడవలో మా అమ్మతో తప్పుగా ప్రవర్తించబోయావు. 138 00:08:28,967 --> 00:08:34,181 కానీ కొత్త కొత్త సాహసాలకి నా మనసు సిద్ధంగా ఉందని అర్థమయ్యింది. 139 00:08:35,432 --> 00:08:37,142 ఇది నేను ఆశించిన ముగింపు కాదు. 140 00:08:37,142 --> 00:08:39,645 నాకు ఒకరి నుంచి చాలా మార్గదర్శకత్వం లభిస్తోంది. 141 00:08:39,645 --> 00:08:41,563 నిజానికి వారిని మీరు కలవాలి అని నా కోరిక. 142 00:08:41,563 --> 00:08:43,482 కేరీ. కేరీ, ఇలా రావాలి. 143 00:08:44,441 --> 00:08:45,442 అందరికీ శుభ సాయంత్రం. 144 00:08:45,442 --> 00:08:47,611 - తాతయ్యా! - హలో, నాన్నా. 145 00:08:48,487 --> 00:08:49,655 అవును కదా, డీ. 146 00:08:49,655 --> 00:08:52,699 - కేరీ నీకు తండ్రి అన్న విషయం మరచేపోయాను. - అవునా? 147 00:08:52,699 --> 00:08:55,452 కాస్ ఫండ్ రైజర్ కోసం ఆ వీడియోలో కలసి పనిచేసినప్పటి నుంచి, 148 00:08:55,452 --> 00:08:57,871 మన కేరీని పిలిచి నా సరుకులకి మోడల్ చేయించుకుంటున్నాను. 149 00:08:57,871 --> 00:08:59,331 తన శరీర దారుఢ్యం బాగుంటుంది కనుక. 150 00:08:59,331 --> 00:09:01,750 చాల్లే, జియార్జియో. అంత గొప్ప దారుఢ్యం ఏం కాదు. 151 00:09:01,750 --> 00:09:04,086 ఏదో కాస్త బరువులు కదుపుతూ ఉంటాను, అంతే. 152 00:09:04,086 --> 00:09:07,130 లేదు, నీ జీవిత జ్ఞానంతో నన్నే కదుపుతున్నావు, మిస్టర్ సీ. 153 00:09:07,130 --> 00:09:08,549 ఆయన పేరు అది కాదు. 154 00:09:08,549 --> 00:09:12,052 బిగ్ సీ ఇప్పుడు నా జీవితంలో నాకొక మేల్ మోడల్ 155 00:09:12,052 --> 00:09:14,179 అయ్యారని చెప్పచ్చు, చాలా రకాలుగా. 156 00:09:14,179 --> 00:09:16,849 మేల్ మోడల్ అంటే, నువ్వు, "విస్లర్" గురించి అన్నట్టుంది. 157 00:09:16,849 --> 00:09:19,476 చూశావా? వాళ్ళ నిర్వచనాలు వేరేగా ఉన్నాయి. 158 00:09:20,269 --> 00:09:24,857 అయితే, జియార్జియోకి ఏమి జ్ఞాన గుళికలు ఇచ్చారో మాకూ చెప్పరాదూ? 159 00:09:25,399 --> 00:09:28,652 అవేమీ నేను మన డస్ట్ కి ఇవ్వజూపనివి కాదు. 160 00:09:28,652 --> 00:09:31,572 భయాలను ఎదుర్కోవాలని. "ఇలా కాకపోతే ఎలా" అనే భావాల్లో ఉండిపోకూడదని. 161 00:09:31,572 --> 00:09:34,908 "నా వయసులో మేల్ మోడల్ అవ్వాలనుకోవటం వల్ల జనం నన్ను చూసి నవ్వుతారేమో?" అంటూ. 162 00:09:34,908 --> 00:09:36,869 "నా ఎకౌంటింగ్ ఫర్మ్ ని కోల్పోతానేమో?" అంటూ. 163 00:09:36,869 --> 00:09:40,539 "నా భార్య యూరప్ లో ఇంకో అతన్ని కలసి ఇక తిరిగి రాకపోతే ఎలా?" అనుకుంటూ. 164 00:09:41,290 --> 00:09:42,875 "ఊరంతా నన్ను ద్వేషిస్తే ఎలా?" అనుకుంటూ. 165 00:09:42,875 --> 00:09:44,293 అవును. మన భయాలను మనం ఎదుర్కోవాలి. 166 00:09:45,002 --> 00:09:47,754 లేకపోతే, నిర్భయత్వం గురించి ఏమీ తెలిసే అవకాశం ఉండదు. 167 00:09:50,799 --> 00:09:52,593 శుభోదయం, డీర్ఫీల్డ్ హూవ్స్. 168 00:09:52,593 --> 00:09:55,596 నేను వాతావరణ ప్రకటనకర్త ఏక్సల్. నేటి వాతావరణ నివేదికతో వచ్చాను. 169 00:09:55,596 --> 00:09:57,389 మీలో కొందరు ఇది పట్టించుకోరని నాకు తెలుసు, 170 00:09:57,389 --> 00:09:59,641 మార్ఫో వివాదం విషయంలో మీ భావాలను బట్టి. 171 00:09:59,641 --> 00:10:00,851 కానీ పట్టించుకొనేవారి కోసం, 172 00:10:00,851 --> 00:10:02,978 వాయూవ్య దిశగా ఋతుపవనం రాబోతోంది. 173 00:10:02,978 --> 00:10:06,315 తూర్పు నుండి వీచే శీతల గాలులతో అధిక అల్పపీడనం కలసి తుఫాను సంభవించే అవకాశం ఉంది. 174 00:10:06,315 --> 00:10:07,566 ఉధృతమైన తుఫాను. 175 00:10:07,566 --> 00:10:10,027 రాత్రి జరగబోయే డీర్ ఫెస్ట్ ప్రారంభోత్సవానికి ఇది చుక్కెదురు. 176 00:10:10,027 --> 00:10:11,653 కనుక తప్పకుండా గొడుగులు తీసుకువెళ్ళండి. 177 00:10:11,653 --> 00:10:12,946 ఏం చేస్తున్నావు? 178 00:10:12,946 --> 00:10:14,198 జేకబ్, నేను ప్రేమించుకుంటున్నాము. 179 00:10:14,698 --> 00:10:17,784 మేము చాలా కాలంగానే ప్రేమించుకుంటున్నాము. కోల్టన్ చనిపోక ముందునుంచే. 180 00:10:18,368 --> 00:10:20,787 అంటే, కొన్నాళ్ళు విడిపోయాము, కానీ ఇప్పుడు మళ్లీ కలిశాము. 181 00:10:20,787 --> 00:10:23,582 కానీ విషయం ఏమిటంటే, మేము ప్రేమించుకుంటున్నాము, ఇదిక రహస్యంగా ఉంచాలనుకోవట్లేదు. 182 00:10:23,582 --> 00:10:26,418 ఏం జరుగుతోంది ఇక్కడ? మైకులో అలా మాట్లాడటానికి వీలు లేదు. 183 00:10:26,418 --> 00:10:29,630 అవును, మన్నించండి. కానీ ధైర్యంగా ఒక పని చేయాలి అనుకున్నాను. 184 00:10:30,130 --> 00:10:31,215 నా భయాన్ని నేను ఎదుర్కొంటున్నాను. 185 00:10:33,926 --> 00:10:36,637 సరే, అయితే అలాగే కానివ్వు. 186 00:10:40,474 --> 00:10:44,102 అన్నట్టు, నేను ట్రీనా. ట్రీనా హొబ్బర్డ్. 187 00:10:45,938 --> 00:10:49,691 అది ముందే చెప్పి ఉండాల్సింది. ఇప్పుడు మీరంతా నన్ను ద్వేషించినా పర్వాలేదు. 188 00:10:50,484 --> 00:10:52,611 కానీ జేకబ్ ని ద్వేషించకుండా ఉంటే చాలు. నేను సంతోషిస్తాను. 189 00:10:52,611 --> 00:10:54,112 ఎందుకంటే తను చాలా మంచివాడు. 190 00:10:54,112 --> 00:10:57,407 మేము నిజంగా క్షమాపణ చెప్పాల్సింది కోల్టన్ కి. 191 00:10:58,158 --> 00:10:59,493 కానీ తను ఇప్పుడు లేడు. 192 00:11:00,494 --> 00:11:01,912 అంటే తను మమ్మల్ని ద్వేషించటం, 193 00:11:02,829 --> 00:11:06,250 కొన్నాళ్ళకి ఆ ద్వేషం తగ్గటం, అదృష్టవశాత్తు నెమ్మదిగా మమ్మల్ని క్షమించటం, 194 00:11:07,000 --> 00:11:08,252 అదంతా జరిగే పని కాదు. జరిగినా దారుణం. 195 00:11:08,252 --> 00:11:11,547 ఎందుకంటే, నేను శాశ్వతంగా "అబద్ధాలకోరు" గా మిగలదలచుకోలేదు. 196 00:11:24,601 --> 00:11:28,063 ఇంకా, జూనియర్ జాజ్ బ్యాండ్ కి స్కూల్ అయ్యాక మీటింగ్ ఉంది 197 00:11:28,063 --> 00:11:29,481 రూమ్ 206 లో. 198 00:11:29,481 --> 00:11:32,860 ఈ కాగితాన్ని బట్టి, వాళ్ళు రాత్రి డీర్ ఫెస్ట్ లో ప్రదర్శన ఇవ్వబోతున్నారు 199 00:11:32,860 --> 00:11:35,487 ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ టెంట్ లో. కనుక దానికి హాజరవ్వగలరు. 200 00:11:38,448 --> 00:11:40,075 ఆ, గొప్ప హీరోవేనోయ్. 201 00:11:40,075 --> 00:11:41,368 నేను హీరోనని ఎప్పుడూ అనలేదు. 202 00:11:41,368 --> 00:11:43,996 ఏదో ఒకటి చెప్పి ఉండాల్సింది కదా? నువ్వంటే నాకు ఇష్టమని నీకు తెలుసు. 203 00:11:43,996 --> 00:11:46,540 నా దగ్గరే ఏదో తేడా ఉందేమో అని నేను అనుకొనేలా చేశావు. 204 00:11:46,540 --> 00:11:48,876 అవును సవానా, ఇప్పుడు నీ విషయమే ముఖ్యం మరి. 205 00:11:49,459 --> 00:11:51,170 ట్రీనా ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. 206 00:11:51,170 --> 00:11:52,796 తను చాలా దొంగమొహంది. 207 00:11:52,796 --> 00:11:55,382 బహుశా నువ్వే దొంగమొహం దాని... 208 00:11:55,883 --> 00:11:57,634 అలా అనాల్సింది కాదు. క్షమించండి. 209 00:11:57,634 --> 00:12:01,138 పొరపాటు అయ్యింది. పర్వాలేదు. పొరపాట్లు సహజం. 210 00:12:01,638 --> 00:12:05,475 ట్రీనా, జేకబ్ పొరపాటు చేశారు. అది ఒప్పుకుంటున్నారు. కనుక... 211 00:12:05,475 --> 00:12:06,935 తను ఒప్పుకుంది. 212 00:12:08,478 --> 00:12:09,938 ఏమిటి? 213 00:12:10,439 --> 00:12:11,440 ముందే నాకు చెప్పావు, సంతోషం. 214 00:12:11,440 --> 00:12:13,942 ముందుగా దీని గురించి మాట్లాడుకుంటే బాగుండేది కదా? 215 00:12:13,942 --> 00:12:15,652 మనం మాట్లాడుకున్నాం. 216 00:12:16,153 --> 00:12:18,488 కలిసి లేకపోవటం ఏమీ బాగోలేదని అనుకున్నాం. 217 00:12:18,488 --> 00:12:22,201 ముందు ఎవరితో ఏమీ అనద్దని నాకు చెప్పావు. అప్పుడు మా నాన్నకి చెప్పేశావు. 218 00:12:22,201 --> 00:12:24,328 అప్పుడు నీ తల్లిదండ్రులకి. ఇప్పుడు స్కూల్ మొత్తానికి చెప్పావు. 219 00:12:24,328 --> 00:12:28,373 ఎప్పుడూ అంతా నీ ఇష్టప్రకారమే జరుగుతోంది. నాకేం ప్రాధాన్యత లేదు. 220 00:12:28,373 --> 00:12:29,541 అది నిజం కాదు. 221 00:12:29,541 --> 00:12:31,919 వాడు నా సోదరుడు. తెలుసుగా? 222 00:12:31,919 --> 00:12:34,630 - తెలుసు. - ఏమిటి, ముందు జేకబ్ తండ్రికి చెప్పావా? 223 00:12:34,630 --> 00:12:35,714 చెప్పాలని అనుకోలేదు. 224 00:12:35,714 --> 00:12:36,882 అనుకోకుండా అలా జరిగింది. 225 00:12:36,882 --> 00:12:40,594 ఆరోజు నువ్వు, అమ్మ క్రూజ్ లో వేరే ఆమెతో గడిపిన నాడు. 226 00:12:41,553 --> 00:12:44,389 ఆగు. మేమసలు... లేదు. జరిగింది అది కాదు. 227 00:12:44,389 --> 00:12:48,143 లేదు. మేము మామూలుగా పెళ్ళైనవాళ్ళు వెళ్లినట్టు సరదాగా బయటకు వెళ్ళాము. 228 00:12:48,143 --> 00:12:49,937 కొన్ని అనుకోని శారీరక దుర్ఘటనలు, 229 00:12:49,937 --> 00:12:52,356 భావాలను కలచివేసే కొన్ని సన్నివేశాలు అడ్డు తగిలాయి తప్ప. 230 00:12:52,356 --> 00:12:54,441 వెళ్తే మీ వైవాహిక జీవితంలో మంచి మార్పులు వస్తాయని నేను అనలేదూ? 231 00:12:54,441 --> 00:12:56,818 - కూపన్ వాడావా? - వాడాను. 232 00:12:56,818 --> 00:12:59,571 కానీ ఏమైనా సరే, విద్యార్థుల ముందు మాట్లాడాల్సిన విషయాలు కాదు ఇవేమీ. 233 00:12:59,571 --> 00:13:01,281 మీ అమ్మాయే మొదలుపెట్టింది. 234 00:13:02,366 --> 00:13:05,244 అవును. నా కంటే ముందు బ్యూ కి చెప్పావంటే నేను నమ్మలేకపోతున్నాను. 235 00:13:05,244 --> 00:13:08,705 జేకబ్, మనం కూడా దగ్గరయ్యాము కదూ? 236 00:13:09,331 --> 00:13:11,416 - నాకు చెప్పాల్సింది కదా మనిద్దరం... - గంజాయి తీసుకున్నప్పుడా? 237 00:13:11,416 --> 00:13:15,045 ఆరోజు మనిద్దరం కొట్లో కూర్చొని అనుబంధాల గురించి మాట్లాడుకున్నప్పుడు. 238 00:13:15,045 --> 00:13:17,256 ఇప్పుడు అర్థమవుతోంది ఆరోజు నేను నీకు సలహాలు ఇచ్చింది 239 00:13:17,256 --> 00:13:19,049 నా కూతురికి ఎలా దగ్గరవ్వాలి అనే విషయంలో అని. 240 00:13:19,049 --> 00:13:20,467 ఒక విద్యార్థితో కలసి గంజాయి తాగావా? 241 00:13:22,678 --> 00:13:24,805 పొరపాట్లు సహజం. 242 00:13:25,597 --> 00:13:27,558 అది మానవ సహజ లక్షణం. 243 00:13:27,558 --> 00:13:31,478 పొరపాట్లు చేయటం అవసరం కూడా, ముఖ్యంగా వయసులో ఉన్నప్పుడు. 244 00:13:31,478 --> 00:13:33,939 ఊరికే అంటున్న మాటలు కాదు. నేనేం ఉపన్యాసం ఇవ్వట్లేదు. 245 00:13:33,939 --> 00:13:37,860 నీ తండ్రిగా నీకు ఏమైనా చెప్పాలి అంటే, 246 00:13:38,443 --> 00:13:42,573 మీ గురువుగా మీకు చెప్పాలన్నా, అది ఏమిటంటే: 247 00:13:42,573 --> 00:13:44,867 పొరపాట్లు చేయటానికి భయపడకండి. 248 00:13:45,450 --> 00:13:48,412 చూస్తున్నారుగా? ఉన్నట్టుండి ఒక మెషిన్ చెప్పింది కదా అని, 249 00:13:48,412 --> 00:13:49,538 పెద్దవాళ్ళు కూడా, 250 00:13:49,538 --> 00:13:52,124 వాళ్ళ వృత్తుల పట్ల వాళ్ళకి అయిష్టం ఉందని నిర్ణయించుకుంటున్నారు. 251 00:13:52,124 --> 00:13:57,337 వాళ్ళ గరాజ్ నచ్చదని, వాళ్ళ భాగస్వాములు నచ్చరని, వాళ్ళకి వాళ్ళే నచ్చరని. 252 00:13:57,337 --> 00:14:00,007 ఒక మాట చెప్పనా? ఇంకా పొరపాట్లు చేయాలని కోరుకుంటున్నాను నేను. 253 00:14:01,216 --> 00:14:02,926 ఇంకా సాహసాలు చేసి ఉండాల్సింది. 254 00:14:02,926 --> 00:14:05,053 మార్ఫో ఉద్దేశం ఏమిటో నాకు తెలియదు. 255 00:14:05,053 --> 00:14:08,390 కానీ నాకు తెలిసినది ఏమిటంటే, చాలా మందికి దానివల్ల అర్థమయ్యింది 256 00:14:08,390 --> 00:14:12,769 వాళ్ళకి మార్పు కావాలని, మార్పుకి ఇంకా అవకాశం ఉందని. 257 00:14:13,896 --> 00:14:16,565 దాని విలువ అర్థమయితే, ఇక వెనక్కి తగ్గేది లేదు. 258 00:14:18,859 --> 00:14:20,360 నేను వెనక్కి తగ్గేది లేదు అనేది ఖాయం. 259 00:14:20,360 --> 00:14:23,655 నా బైక్ కి ఎక్కువ బేరం పలకకపోవచ్చు, 260 00:14:23,655 --> 00:14:25,407 ముఖ్యంగా ఆ ప్రమాదం జరిగాక. 261 00:14:25,407 --> 00:14:28,911 ఫరీద్ తో ఉండాల్సినదాన్ని కాదని అనుకోవటం నాకసలు ఇష్టం లేదు. 262 00:14:28,911 --> 00:14:31,079 కానీ మా పక్కింటి ఆవిడ ఉంది. 263 00:14:31,079 --> 00:14:34,124 ఒక నెల రోజుల పాటు విలువిద్య అభ్యసించాక, 264 00:14:34,124 --> 00:14:37,294 తిన్నగా తన భర్త భుజానికి బాణం వేసి కొట్టింది. 265 00:14:37,294 --> 00:14:38,420 బానే ఉందిలే. 266 00:14:38,420 --> 00:14:42,925 ఇప్పుడు తన బలం "విలువిద్య" అవునో కాదో, లేకపోతే అది 267 00:14:43,592 --> 00:14:45,302 తను ఊహించుకున్న విషయమో తనకే తెలియదు. 268 00:14:45,302 --> 00:14:46,386 అది. 269 00:14:48,680 --> 00:14:52,351 అది! అదండీ విషయం! 270 00:14:52,351 --> 00:14:53,852 దేవుడా. 271 00:14:53,852 --> 00:14:55,854 - ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోయింది. - అంతా బాగానే ఉందా? 272 00:14:55,854 --> 00:14:57,814 మరోసారి గ్రహింపు వస్తోంది ఆయనకి. 273 00:14:57,814 --> 00:15:01,527 దానికి సరైన పదం ఏమిటా అని ఆలోచించాను. అంతే. అదే. 274 00:15:01,527 --> 00:15:04,571 కార్డ్ మీద రాసి ఉన్న మీ "జీవిత శక్తి". 275 00:15:05,155 --> 00:15:07,157 అది మనం చేయాల్సిన పని కాదు. 276 00:15:07,157 --> 00:15:09,952 మన విధి కాదు. మన లక్ష్యం కాదు, ఏమీ కాదు. 277 00:15:09,952 --> 00:15:14,665 అది గమ్యస్థానం కాదు. అదొక మలుపు మాత్రమే. అదొక బాణం. 278 00:15:15,499 --> 00:15:18,043 మన గురించి మనకు తెలియాల్సిన ఒక విషయం, 279 00:15:18,043 --> 00:15:19,628 మనల్ని సరైన దిశగా మరల్చటం కోసం. 280 00:15:20,963 --> 00:15:24,591 బంగారం, నువ్వు "అబద్ధాలకోరు" అని చెప్పటం ద్వారా, 281 00:15:24,591 --> 00:15:26,218 నువ్వు నిజం చెప్పాలి. 282 00:15:26,718 --> 00:15:30,973 ఇక జేకబ్ విషయానికి వస్తే, ఎంతసేపూ తన 283 00:15:30,973 --> 00:15:34,142 "వీరోచిత" సోదరుడిలా తాను ఉండలేనేమో అని తనకున్న ఆతృత వల్ల 284 00:15:34,142 --> 00:15:37,145 తనకి "హీరో" కాగలడన్న కార్డ్ వచ్చింది. 285 00:15:37,145 --> 00:15:38,939 తాను దాన్ని ఎదుర్కోవాలి. 286 00:15:41,525 --> 00:15:46,446 ఏక్సల్, నీకు "వాతావరణ నివేదకుడు" అని వచ్చిందంటే... 287 00:15:47,739 --> 00:15:51,618 ఏమో, అది నీపై నీకున్న నమ్మకాన్ని పెంచటానికి కావచ్చు. 288 00:15:52,494 --> 00:15:53,704 దీని గురించి మొట్టమొదట మాట్లాడుకున్నప్పుడు 289 00:15:53,704 --> 00:15:55,789 మీ అమ్మగారు కూడా ఈమాటే అన్నారు. 290 00:15:55,789 --> 00:15:59,418 లేకపోతే తుఫానుని పసిగట్టటంలో నీకు ప్రావీణ్యత బాగా పెరగచ్చు కూడా. తెలియదు. 291 00:16:00,169 --> 00:16:03,463 కానీ నాకు తెలిసింది ఏమిటంటే, మనం ఇన్నాళ్ళూ తప్పు ప్రశ్నలను అడుగుతున్నాం. 292 00:16:03,964 --> 00:16:06,008 మార్ఫో ఎక్కడ నుండి వచ్చిందని అడుగుతున్నాం, 293 00:16:06,008 --> 00:16:08,010 అందులో ఏముందని, అది ఎలా పనిచేస్తుందని అడుగుతున్నాం. 294 00:16:08,010 --> 00:16:11,680 కానీ మనం అడిగి ఉండాల్సింది ఏమిటంటే, "మనలో ఏముంది? మనం ఎలా పనిచేస్తాము? అని. 295 00:16:11,680 --> 00:16:14,433 ప్రపంచంలో ఇన్ని ఊళ్ళు ఉండగా, 296 00:16:14,433 --> 00:16:17,352 మార్ఫో మన డీర్ఫీల్డ్ కే ఎందుకు వచ్చిందని?" 297 00:16:17,352 --> 00:16:18,437 నేను తెలుసుకోవాలనుకునేది అది. 298 00:16:19,313 --> 00:16:20,522 నిన్ను చూసి గర్వంగా ఉంది. 299 00:16:24,693 --> 00:16:27,613 నేను పాఠం చెప్పటం మొదలుపెట్టలేదు కూడా. మీకు అభ్యంతరం లేకపోతే? 300 00:16:27,613 --> 00:16:29,406 - సరే, కానివ్వండి. - క్షమించండి. 301 00:16:29,406 --> 00:16:30,490 పురాతన నిర్మాణ శాస్త్రం 302 00:16:31,325 --> 00:16:33,327 బాస్కెట్ బాల్ అంటే ఏమిటో కూడా తెలియనివాడు, 303 00:16:33,327 --> 00:16:36,205 మహా అయితే ఒక మాదిరి బాక్సింగ్ వరకు చేయగలిగినవాడు, 304 00:16:36,705 --> 00:16:38,874 కానీ డస్టీ గురువుగా ఏం తీసిపోలేదు అన్నమాట. 305 00:16:38,874 --> 00:16:40,375 కొన్ని విషయాలు చక్కగా చెప్పారు. 306 00:16:41,502 --> 00:16:43,837 జనం గరాజ్ లు మారుస్తున్నారని అన్నాడా నిజంగా? 307 00:16:43,837 --> 00:16:45,923 ఎందుకంటే ఆ మాట పనికట్టుకొని నన్నే అన్నట్టుంది. 308 00:16:45,923 --> 00:16:47,090 ఖచ్చితంగా అంతే. 309 00:16:50,052 --> 00:16:52,221 అయినా, నేను పట్టించుకోను. 310 00:16:52,721 --> 00:16:54,056 నాకీ సెలూన్ నచ్చింది. 311 00:16:54,056 --> 00:16:56,141 బార్ 312 00:16:56,141 --> 00:16:57,392 నాకూ నచ్చింది. 313 00:16:58,352 --> 00:16:59,353 - నిజమా? - అవును. 314 00:16:59,937 --> 00:17:02,564 కొంతకాలం అనిపించింది, మళ్లీ నిన్ను ఏదీ ఆనందపరచలేదని. 315 00:17:03,690 --> 00:17:05,483 పైగా, నువ్వు తలుపు వేసుకొని ఇంకెక్కడో ఉన్నట్టు 316 00:17:05,483 --> 00:17:08,487 ఊహించుకోవటం నాకు నచ్చింది. 317 00:17:09,738 --> 00:17:13,450 కావాలంటే మనం ఇంకెక్కడికైనా వెళ్లిపోవచ్చు. ఎప్పుడైనా అది ఆలోచించావా? 318 00:17:13,450 --> 00:17:14,535 అంటే, పారిపోవటమా? 319 00:17:15,285 --> 00:17:17,704 ఇద్దరం కలసి చేస్తే, మకాం మార్చటం అంటారు. 320 00:17:18,288 --> 00:17:21,083 డస్టీ చెప్పిన విధంగా పొరపాట్లని ఒప్పుకోవటానికి 321 00:17:21,083 --> 00:17:22,917 ఇది విరుద్ధం అని తెలుసు. 322 00:17:22,917 --> 00:17:26,046 కానీ చిన్న ఊళ్ళో ఉంటే జనాల గోల ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అన్నది కూడా నిజం. 323 00:17:26,630 --> 00:17:29,716 తొమ్మిదో తరగతిలో ఒక ఉద్యానవనానికి ఫీల్డ్ ట్రిప్ కి వెళ్లినప్పుడు ఒకడి మీద వాంతి చేసుకుంటే, 324 00:17:29,716 --> 00:17:32,135 అందుకు అందరూ నన్ను 20 ఏళ్ళ పాటు "బార్ఫీ బ్యూ" అని ఏడిపించారు. 325 00:17:32,135 --> 00:17:33,512 ఆ పేరు నేను ఎప్పుడూ వినలేదే. 326 00:17:33,512 --> 00:17:35,597 నాకున్న పేరు అదే. 327 00:17:37,057 --> 00:17:40,727 బహుశా ఇప్పుడు నన్ను "శాడ్ కౌబాయ్" అనో ఏదో పిలుస్తూ ఉండి ఉంటారు. 328 00:17:41,645 --> 00:17:44,898 బహుశా నిన్ను "చనిపోయిన బాస్కెట్ బాల్ వీరుడి కవల సోదరుడు", 329 00:17:44,898 --> 00:17:47,442 "సోదరుడి ప్రేయసితో సంబంధం పెట్టుకున్నవాడు" అలా ఏదో అంటూ ఉంటారేమో. 330 00:17:47,442 --> 00:17:50,612 ఇంకా బాధాకరంగా, ఇంకా వినూత్నంగా ఏదో ఒక పేరు కనిపెడతారు. 331 00:17:53,740 --> 00:17:55,158 సరే, పర్వాలేదు. 332 00:17:55,659 --> 00:17:57,119 అలాగే చేద్దాం. మనం... 333 00:17:58,036 --> 00:18:00,414 పారిపోదాం. పరిస్థితి నుంచి పలాయనం చిత్తగిద్దాం. 334 00:18:00,414 --> 00:18:02,124 - అలాగేనా? - అలాగే, తప్పకుండా. 335 00:18:03,375 --> 00:18:05,460 సరే, అలా కానిద్దాం. 336 00:18:05,794 --> 00:18:06,879 నేను సర్దటం మొదలుపెడతాను. 337 00:18:07,754 --> 00:18:10,090 మనకి ఏమేం కావాలి? గొంతుని మండించే మందు కావాలనుకో. 338 00:18:10,090 --> 00:18:11,800 అంతే కదా మరి? 339 00:18:14,428 --> 00:18:15,429 ఈ రంపం. 340 00:18:15,429 --> 00:18:17,139 అది ఏ పరిస్థితిలో కావలసివస్తుంది? 341 00:18:17,139 --> 00:18:19,725 ఏ పరిస్థితిలో అవసరం ఉండదు? 342 00:18:19,725 --> 00:18:21,310 అవును, మంచి మాట. అంతే. 343 00:18:26,231 --> 00:18:27,065 తెలుసా, 344 00:18:27,774 --> 00:18:31,361 ట్రీనా అందరికంటే ముందు నాకే చెప్పిందని నాకు తెలియదు. 345 00:18:32,738 --> 00:18:33,864 మంచి విషయమే. 346 00:18:34,406 --> 00:18:38,118 అంటే మంచి కాదు, ధైర్యంతో కూడిన పని. 347 00:18:39,912 --> 00:18:42,372 ఆ పిల్లకి ధైర్యం ఎక్కువే కదా? 348 00:18:44,499 --> 00:18:47,628 అవును. అంతే. 349 00:18:50,506 --> 00:18:54,009 నువ్విలా ఎందుకు చేస్తున్నావో నాకు తెలియదు, ఇదేమైనా 350 00:18:54,009 --> 00:18:56,929 "తల్లిగా నీ బాధ్యత నువ్వు నిర్వర్తించలేదు" అంటూ ఇచ్చే బహుమతా? 351 00:18:56,929 --> 00:18:59,348 లేదు, ఏదో చిన్న కానుక. 352 00:18:59,348 --> 00:19:01,099 జరిగినదానికి నేను పడే పశ్చాత్తాపాన్ని 353 00:19:01,099 --> 00:19:03,227 కాస్త కూడా తగ్గించలేదు ఇది. 354 00:19:03,227 --> 00:19:04,269 తెరిచి చూడు. 355 00:19:06,980 --> 00:19:09,525 చూడు. ఎంత అందంగా ఉందో. చాలా అందమైన వాజ్. 356 00:19:09,525 --> 00:19:11,401 - ఇది నువ్వే చేశావా? - అవును. 357 00:19:11,401 --> 00:19:14,363 అది నిజానికి ఒక మధుపాత్ర. 358 00:19:14,363 --> 00:19:17,866 ఒక మహారాణి మధువు పుచ్చుకోవటానికి వాడే లాంటిది. 359 00:19:18,450 --> 00:19:22,746 సరే. బాగుంది. నేను అన్నది నిజమే. 360 00:19:22,746 --> 00:19:25,999 ఏ క్షణానైనా విరిగిపోవటానికి 99 శాతం అవకాశాలు ఉన్నాయి. 361 00:19:25,999 --> 00:19:27,835 మంచిది. నా పరిస్థితీ అదే. 362 00:19:29,211 --> 00:19:31,129 - ఎప్పుడు చేశావు దీన్ని? - ఏమో. 363 00:19:31,672 --> 00:19:35,884 నా సమస్యలు మరచిపోవాలని ఎప్పుడు అనిపించినా ఇలా చేస్తూ ఉండేదాన్ని. 364 00:19:40,514 --> 00:19:46,436 ట్రీనా, బంగారం, నీ జీవితంలో జరిగే అన్ని విషయాల పట్ల 365 00:19:46,436 --> 00:19:48,522 ఈమధ్య నేను శ్రద్ధ పెట్టట్లేదని తెలుసు. 366 00:19:48,522 --> 00:19:52,734 నేను గ్రిజ్జీతో ముందు ఇంద్రజాల ప్రదర్శనలో ఉన్నాను, జియార్జియోస్ లో ఉన్నాను. 367 00:19:52,734 --> 00:19:55,946 తను నీకు ఏం చేసిందో చూశాను. 368 00:19:57,114 --> 00:20:00,367 మా అమ్మ కంటే మీ అమ్మ పరిస్థితి ఇంకా దారుణమైనది. 369 00:20:00,367 --> 00:20:01,451 చూస్తున్నా. కంగారు లేదు! 370 00:20:01,451 --> 00:20:04,121 మీరిద్దరూ ఇక్కడే ఉన్నారు, నేను పైన ఉన్నాననుకోండి. 371 00:20:04,121 --> 00:20:05,831 అయినా సరే, నేను తీయటమే భావ్యం. 372 00:20:05,831 --> 00:20:07,833 దేవుడా. 373 00:20:07,833 --> 00:20:10,586 - రంపం దెబ్బకి కాసుకో, వెధవా! - అబ్బా! దేవుడా. 374 00:20:10,586 --> 00:20:12,087 అవును, నిన్ను చంపటానికే వచ్చాను. 375 00:20:12,087 --> 00:20:14,715 ఎందుకంటే మీ అమ్మాయి నా ఇద్దరు కొడుకులతోను సంబంధం పెట్టుకుంది. 376 00:20:14,715 --> 00:20:16,508 సరే, ఇక నెమ్మదించు. నెమ్మదించు. 377 00:20:16,508 --> 00:20:18,385 క్షమించండి. నేను ఇక్కడకి వస్తానని ఈయనతో చెప్పాను. 378 00:20:18,385 --> 00:20:21,430 తన దగ్గర ప్రాణాలు తోడేసే ఐడియా ఉందన్నారు. ఇదన్నమాట. 379 00:20:21,430 --> 00:20:24,141 - తన ముఖం చూశావా, జేకబ్? - ఆ, చూశాను, నాన్నా. 380 00:20:24,141 --> 00:20:25,225 నేను లోపలకి... 381 00:20:25,225 --> 00:20:26,435 రండి, రండి. 382 00:20:27,644 --> 00:20:28,812 - మన్నించండి. - పర్వాలేదు. 383 00:20:28,812 --> 00:20:31,940 - నిన్ను వెధవా అన్నందుకు క్షమించు. - ఆ, చాలా సరదా విషయం అది. 384 00:20:33,150 --> 00:20:34,318 హే. 385 00:20:35,235 --> 00:20:38,363 హే. ఏంటి విషయం? 386 00:20:38,363 --> 00:20:39,656 హాయ్, మిసెస్ హొబ్బర్డ్. 387 00:20:39,656 --> 00:20:40,741 హాయ్, జేకబ్. 388 00:20:41,366 --> 00:20:42,367 సరే. 389 00:20:43,702 --> 00:20:47,581 రాత్రి నాతో డీర్ ఫెస్ట్ కి వస్తావేమో అడుగుదామని వచ్చాను. 390 00:20:47,581 --> 00:20:50,209 మనిద్దరి మొదటి డేట్ గా. 391 00:20:50,209 --> 00:20:53,128 కాస్, నేను మా మొదటి డేట్ కి డీర్ ఫెస్ట్ కే వెళ్ళాము. 392 00:20:53,128 --> 00:20:54,296 - డస్టీ... - అవును. 393 00:20:54,296 --> 00:20:56,215 ఇంకోసారి మాట్లాడుకోవచ్చు దాని గురించి. నువ్వు చెప్పు. 394 00:20:56,215 --> 00:20:58,926 ఇప్పుడు అందరికీ అంతా తెలుసు కనుక, నేను ఏమనుకున్నానంటే, 395 00:20:58,926 --> 00:21:01,178 - మనం... - ముందు నీతో మాట్లాడనందుకు నన్ను క్షమించు. 396 00:21:01,178 --> 00:21:02,679 పర్వాలేదు. 397 00:21:02,679 --> 00:21:06,892 అలా చేసే అంత ధైర్యం నీకు ఉన్నందుకు నాకు చాలా సంతోషం. 398 00:21:06,892 --> 00:21:09,228 ఇప్పుడు మనకి అవకాశం ఉంది కనుక, ఒకరికి ఒకరం నచ్చుతామో లేదో 399 00:21:09,228 --> 00:21:11,021 చూస్తే బాగుంటుంది అనిపించింది. 400 00:21:11,021 --> 00:21:13,524 ఇలా అనటానికి ఇది సరైన సమయం కాదేమో కానీ, మీ ఇద్దరి గురించి నేనెప్పుడూ... 401 00:21:13,524 --> 00:21:15,108 - నాన్నా. - డస్టీ. 402 00:21:15,817 --> 00:21:17,528 అయితే, డీర్ ఫెస్ట్ కి వస్తావా? 403 00:21:18,445 --> 00:21:19,446 మా అమ్మ, నాన్న రావచ్చా? 404 00:21:21,114 --> 00:21:22,908 - ట్రీనా చమత్కారాలు భలే ఉంటాయి. - లేదు, నిజంగానే అంటున్నా. 405 00:21:22,908 --> 00:21:24,868 మనందరం ఎప్పుడూ కలిసే వెళ్ళేవాళ్ళం కదా? 406 00:21:24,868 --> 00:21:27,538 ఇప్పుడు అంతా మామూలుగా ఉంటే బాగుండు అనిపిస్తోంది. 407 00:21:28,121 --> 00:21:31,291 డీర్ థీమ్ వేడుకకి తల్లిదండ్రులతో సహా డేట్ కి వెళ్ళటమా? 408 00:21:31,291 --> 00:21:32,584 నీకు వెళ్ళాలని లేదని తెలుసు. 409 00:21:32,584 --> 00:21:35,045 ఎందుకంటే అక్కడ గ్రిజ్జీ ఉంటుంది, బాగోదని. 410 00:21:35,045 --> 00:21:38,924 లేదు, లేదు. నేను వస్తాను. తను ఉండటాన్ని నేనేం పట్టించుకోను. 411 00:21:38,924 --> 00:21:41,218 జనమంతా నిన్ను అదోలా చూస్తారు 412 00:21:41,218 --> 00:21:42,719 నకిలీ కార్డుల గొడవ వల్ల. 413 00:21:42,719 --> 00:21:44,847 - మనల్నే ఇంకా ఎక్కువ అదోలా చూస్తారనుకుంటున్నాను. - నిజమే. 414 00:21:44,847 --> 00:21:46,932 - అయితే... - మనకి చాలా చూపుల కార్యక్రమం ఉందన్నమాట. 415 00:21:46,932 --> 00:21:49,852 మీకు అదే కావాలంటే నాకేం అభ్యంతరం లేదు. 416 00:21:51,019 --> 00:21:52,104 సరే, బ్యూ. 417 00:21:52,104 --> 00:21:55,649 పిల్ల డీర్ ఫెస్ట్ కి వెళ్తుందట, నీ సంగతేమిటి? 418 00:21:55,649 --> 00:21:57,442 నీ ప్రశ్నకి సమాధానం ఇదేనా? 419 00:21:59,695 --> 00:22:00,988 డీర్ ఫెస్ట్! 420 00:22:00,988 --> 00:22:02,531 - అదేం సరదాగా లేదు! - అంతే! 421 00:22:03,282 --> 00:22:04,825 - ఇంట్లో వద్దు! - క్షమించండి. 422 00:22:04,825 --> 00:22:06,827 - ఇంట్లో వద్దు, బ్యూ! - క్షమించండి! 423 00:22:07,327 --> 00:22:10,330 డీర్ ఫెస్ట్ కు స్వాగతం 424 00:22:13,834 --> 00:22:14,918 మన్నించండి. 425 00:22:15,460 --> 00:22:17,045 మీ సాంఘికతకు భంగం కలిగిస్తున్నందుకు మన్నించు. 426 00:22:17,045 --> 00:22:19,798 డీర్ ఫెస్ట్ ను ప్రారంభించబోతున్నామని గమనించే ఉంటారు కదా? 427 00:22:19,798 --> 00:22:22,885 ఈ గడ్డి మేజ్ ను చేయటం ఎప్పుడు ముగించే ఉద్దేశంలో ఉన్నారో చెప్తారా? 428 00:22:22,885 --> 00:22:23,969 అయిపోయింది. 429 00:22:23,969 --> 00:22:25,053 అవునా? 430 00:22:25,554 --> 00:22:27,514 మరి నాకు పైనుంచి అంతా కనిపిస్తోంది, ఎందుకంటారు? 431 00:22:27,514 --> 00:22:29,975 దీనికి రెట్టింపు ఎత్తులో ఉండాలి. 432 00:22:29,975 --> 00:22:31,226 ఇది పిల్లల కోసం కదా? 433 00:22:31,226 --> 00:22:33,437 ఎక్కువ ఎత్తు ఉంటే పిల్లలకి ఇంకా ఎక్కువ సరదా ఉండదంటారా? 434 00:22:33,437 --> 00:22:36,523 - మన్నించండి, మేయర్ ఫోంటేన్? - పనిలో ఉన్నానని కనిపించట్లేదూ? 435 00:22:36,523 --> 00:22:40,068 - తుఫాను రాబోతోందని తెలుసా? - తుఫాను అవకాశం ఉందని చెప్పారు, తెలుసు. 436 00:22:40,569 --> 00:22:42,362 మన దగ్గర పాంచోస్ ఎందుకు ఉన్నాయనుకున్నావు? 437 00:22:42,905 --> 00:22:45,616 అంతా ఇళ్ళలో ఉంటే నీకు ఆనందం అనుకుంటా. 438 00:22:45,616 --> 00:22:46,700 అంతే కావచ్చు. 439 00:22:46,700 --> 00:22:49,119 మెరుపు మెరిసిందంటే, ఈ గడ్డి అంతా నిప్పంటుకుంటుంది. 440 00:22:49,119 --> 00:22:51,330 అలా ఊహించటానికి నీకున్న అర్హతలేమిటి? 441 00:22:51,330 --> 00:22:54,750 నిజం చెప్పనా? మార్ఫో మెషిన్ లో నాకు "బ్రతికి బట్టకట్టే ఏకైక వ్యక్తి" అని వచ్చింది. 442 00:22:55,584 --> 00:22:57,503 గత నెల రోజులుగా నేను ఇల్లు దాటి రావటం ఇదే మొదటిసారి. 443 00:22:57,503 --> 00:23:00,005 దేని నుంచి నేను బ్రతికి బయట పడతానో అని భయం నాకింకా ఉంది. 444 00:23:00,005 --> 00:23:01,089 బంగారం, దయచేసి ఆపు. 445 00:23:01,089 --> 00:23:03,383 బ్రతికి బట్టకట్టటం అంటే ఏమిటో కూడా నీకు తెలియదు. 446 00:23:15,854 --> 00:23:18,440 ఏమిటది? ఉరుములా ఉంది? 447 00:23:19,650 --> 00:23:21,109 ఆ రైడ్స్ చప్పుడు అయ్యుంటుందిలే. 448 00:23:21,985 --> 00:23:24,947 ట్రీనా, నీకు భయమేస్తే నాన్న చేయి పట్టుకో అమ్మా. 449 00:23:24,947 --> 00:23:27,533 - లేకపోతే చేతులు కలిపి పట్టుకు నడుద్దాం... - దేవుడా. 450 00:23:27,533 --> 00:23:29,076 - ... విజార్డ్ ఆఫ్ ఓజ్ సినిమాలో లాగా. - అవును! 451 00:23:29,076 --> 00:23:31,703 మిమ్మల్ని ఎందుకు పిలిచానా అని అనిపస్తోంది అప్పుడే. 452 00:23:33,330 --> 00:23:35,541 హే, ఫాదర్ రూబెన్! డీర్ ఫెస్ట్ అటువైపు! 453 00:23:36,917 --> 00:23:39,878 నేను ఫాదర్ రూబెన్ తో నా బాణం సిద్ధాంతం గురించి చెప్పాను. 454 00:23:39,878 --> 00:23:41,255 చాలా నచ్చింది ఆయనకి. 455 00:23:41,755 --> 00:23:43,715 గురువుగారు నిజంగానే "గురువు" అయ్యారన్నమాట. 456 00:23:43,715 --> 00:23:46,218 నిజానికి నేను కూడా దాని గురించి బాగా ఆలోచించాను. 457 00:23:46,218 --> 00:23:47,594 చాలా బాగుంది కదా? 458 00:23:49,221 --> 00:23:50,389 అవును. 459 00:23:50,389 --> 00:23:51,557 ఏమిటి? 460 00:23:51,557 --> 00:23:53,016 - ఏం లేదు. - ఏంటి? 461 00:23:55,143 --> 00:23:56,144 లేదు, నేను... 462 00:23:57,479 --> 00:23:59,565 నాకు ఏమనిపించిందంటే... 463 00:24:00,732 --> 00:24:03,944 నువ్వన్నట్టు ఇది జీవితాలను మలుపు తిప్పటానికే అయితే, 464 00:24:03,944 --> 00:24:06,446 మన జీవితాలు కలసి ఆ మలుపులు తిరగకపోతేనో? 465 00:24:08,073 --> 00:24:09,324 ఏంటి నీ ఉద్దేశం? 466 00:24:10,826 --> 00:24:14,580 మన బాణాలు ఒకవైపుకి దారి చూపించకపోతేనో? 467 00:24:18,542 --> 00:24:19,668 ఏమో. 468 00:24:38,645 --> 00:24:39,646 హలో? 469 00:25:02,419 --> 00:25:03,420 హానా. 470 00:25:04,922 --> 00:25:06,089 ఏం చేస్తున్నావు? 471 00:25:07,216 --> 00:25:11,345 తుఫాను వచ్చేలోపు పైకప్పుకి ఉన్న ఈ చిల్లుని పూడ్చే ప్రయత్నం చేస్తున్నాను. 472 00:25:11,345 --> 00:25:13,680 ఏక్సల్ చెప్తున్న వాతావరణ నివేదిక వింటున్నావన్నమాట. 473 00:25:13,680 --> 00:25:17,309 ఏక్సల్ ఎవరో నాకు తెలియదు గానీ, నేను వార్తలు వింటున్నాను. 474 00:25:17,309 --> 00:25:18,894 సాధారణంగా వర్షం పడితే ఏం చేస్తావు నువ్వు? 475 00:25:18,894 --> 00:25:21,188 నా దగ్గర బక్కెట్ అనే గొప్ప సాధనం ఉంది. 476 00:25:21,188 --> 00:25:23,398 కానీ దీనికి అది సరిపోదని అనిపించింది. 477 00:25:23,398 --> 00:25:26,193 లేచేసరికి ఆరడుగుల ఎత్తున నీళ్ళు ఉండటం కూడా నాకిష్టం లేదు. 478 00:25:26,777 --> 00:25:28,695 లేవటం అంటే ఏమిటి నీ ఉద్దేశం? 479 00:25:30,280 --> 00:25:31,657 అవును, ఇది నా గది. 480 00:25:33,784 --> 00:25:35,452 నన్ను క్షమించు. నేను... 481 00:25:36,662 --> 00:25:38,330 నువ్వు ఇక్కడ పడుకుంటావని అనుకోలేదు. 482 00:25:40,249 --> 00:25:43,710 ఎనభై ఏళ్ళ క్రితం చనిపోయిన చిన్న పిల్లల గదిలా ఉంది. 483 00:25:43,710 --> 00:25:46,338 సంతోషం. నాకు కావలసినది కూడా అదే. 484 00:25:46,338 --> 00:25:48,924 - నీ వస్తువులన్నీ ఏవి? - తక్కువ వస్తువులు ఉంటే నాకిష్టం. 485 00:25:48,924 --> 00:25:51,552 నేను ఇక్కడకి వచ్చినప్పుడే కొంత సామాను పడేశాను. 486 00:25:52,845 --> 00:25:54,179 ఇక్కడకి ఎందుకు వచ్చావు? 487 00:25:57,474 --> 00:25:58,684 ఏంటి నీ ఉద్దేశం? 488 00:25:59,601 --> 00:26:01,937 ఇంత ప్రపంచంలో ఈ ఊరికే ఎందుకు వచ్చావు? 489 00:26:05,190 --> 00:26:06,400 నిన్నూ అదే ప్రశ్న అడగచ్చు. 490 00:26:06,400 --> 00:26:09,152 ఇక్కడ హైస్కూల్లో చాప్లేన్ ఉద్యోగం పడిందని వచ్చాను. 491 00:26:09,152 --> 00:26:13,240 - నేనూ అంతే. కానీ అది నీకు వచ్చింది. - హానా, నిజంగా తెలుసుకోవాలని అడుగుతున్నాను. 492 00:26:14,825 --> 00:26:16,243 ఇప్పుడు ఇక్కడకి ఎందుకు వచ్చావు? 493 00:26:18,495 --> 00:26:19,955 ఇక్కడేం చేస్తున్నారు, ఫాదర్? 494 00:26:25,210 --> 00:26:26,920 నాకు ప్రీస్ట్ గా ఉండాలని లేదు. 495 00:26:40,517 --> 00:26:42,186 ఇది సమస్య కావచ్చు. 496 00:27:16,970 --> 00:27:18,388 అబ్రకదబ్ర. 497 00:27:38,617 --> 00:27:39,993 మిస్టర్ జాన్సన్? 498 00:27:59,054 --> 00:28:00,055 మిస్టర్ జాన్సన్! 499 00:28:08,730 --> 00:28:09,731 అయ్యో. 500 00:28:15,320 --> 00:28:17,239 ఎమ్.ఓ వాల్ష్ రచించిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించబడింది 501 00:29:31,313 --> 00:29:33,315 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్