1 00:00:07,091 --> 00:00:11,137 నన్ను వెంటనే 1319 గ్రేస్టోన్ ఎవెన్సూ దగ్గర కలుసుకో. 2 00:00:11,220 --> 00:00:13,931 -అక్కడ ఏముంది? -హత్యకు గురయిన అమ్మాయిలందరూ చేసిన 3 00:00:14,014 --> 00:00:17,977 ఫోన్ కాల్స్‌కు సమాధానం ఇచ్చిన 911 ఆపరేటర్ ఇల్లు అది. 4 00:00:18,060 --> 00:00:21,147 నేను పది నిమిషాల దూరంలో ఉన్నాను. వేచి ఉండు. నేను లేకుండా ఏమీ చేయకు. 5 00:00:22,940 --> 00:00:24,483 వద్దు! వద్దు! 6 00:00:28,237 --> 00:00:29,363 స్కార్పెట్టాలో ఇప్పటి దాకా 7 00:00:29,447 --> 00:00:32,116 గ్వెన్ హైనీ, 33. థార్ ల్యాబ్స్‌లో బయో మెడికల్ ఇంజనీర్. 8 00:00:32,198 --> 00:00:34,118 కెటిల్ బాల్‌పైన వేలిముద్రల మనిషి పేరు తెలిసింది 9 00:00:34,201 --> 00:00:35,870 -అతను ఎవరు? -మాట్ పీటర్ సన్. 10 00:00:35,953 --> 00:00:38,748 గ్వెన్ హైనీ హత్యతో మాట్ పీటర్ సన్‌కు సంబంధం లేదు అని నీకు తెలుసు 11 00:00:38,831 --> 00:00:41,542 అది నువ్వు నాకు చెప్పలేదు. నిన్ను అడిగాను, నాకు అబద్ధం చెప్పావు. 12 00:00:41,625 --> 00:00:44,253 -పీటర్ సన్ కేసులో ఏమయింది? -ఇది ఎక్కడనుంచి వస్తోంది? 13 00:00:44,336 --> 00:00:46,922 ఇది నా దగ్గరనుంచి వస్తోంది, నీ భర్త దగ్గరనుంచి. 14 00:00:47,006 --> 00:00:48,799 ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు 15 00:00:48,883 --> 00:00:51,343 నీ స్క్రీన్‌పై ఏముందో నేను చూశాను. 16 00:00:51,427 --> 00:00:54,054 శోకాన్ని ఎదుర్కోవటానికి ప్రతి ఒక్కరికీ ఒక్కో మార్గం ఉంటుంది. 17 00:00:54,138 --> 00:00:55,473 ఇది నేను ఎంచుకోలేదు. 18 00:00:55,556 --> 00:00:56,724 ఏది నీ ఎంపిక కాదు? 19 00:00:56,807 --> 00:00:57,933 ఇక్కడ ఉండటం. 20 00:00:58,017 --> 00:01:00,227 నీ ప్రతి పనినీ సమర్థించటానికి ప్రయత్నిస్తూ ఉన్నాను, 21 00:01:00,311 --> 00:01:03,105 నువ్వు ఏది కోరుకుంటే అది నీకు దక్కాలని నేను కోరుకున్నాను. 22 00:01:03,189 --> 00:01:05,608 నువ్వు ఇప్పుడు ఈ ఇంట్లోనుంచి బయటకు వెళ్ళాలని కోరుతున్నాను. 23 00:01:05,691 --> 00:01:08,486 నీ పిన్ని కంప్యూటర్‌లో ఏం జరుగుతోందో గమనించే ఒక ఏర్పాటు చేస్తున్నావు. 24 00:01:08,569 --> 00:01:09,695 ఇది ఒక ఉచ్చు. 25 00:01:09,779 --> 00:01:13,657 ఎవరైనా ఆంటీ ఫైల్స్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తే, నాకు నోటిఫికేషన్ వస్తుంది. 26 00:01:13,741 --> 00:01:17,828 కామీ రమడ చనిపోయింది, తన కుటుంబానికి ఎప్పటికీ నిజం తెలిసే అవకాశం లేదు. 27 00:01:17,912 --> 00:01:21,164 ఈ వార్త దినపత్రికలలో రావటం రెడీకిగానీ, గవర్నర్‌కు గానీ ఇష్టంలేదు. 28 00:01:21,248 --> 00:01:23,501 అది పర్యాటకానికి, కామన్వెల్త్‌కు నష్టం కలిగిస్తుంది. 29 00:01:23,584 --> 00:01:25,336 బహుశా రెడీ రిటైర్ అవ్వాలనుకోవటంలేదేమో. 30 00:01:25,419 --> 00:01:28,047 ఎప్పటికీ వైద్యశాఖ కమిషనర్‌గా ఉండాలని అనుకుంటున్నాడేమో. 31 00:01:28,130 --> 00:01:29,840 ఇది చర్మ మార్పిడిలాగా కనిపిస్తోంది. 32 00:01:29,924 --> 00:01:31,967 ఇది గ్వెన్ హైనీ కాలుపైన ఉన్నట్లే ఉంది. 33 00:01:32,051 --> 00:01:33,093 వీరికి చర్మమార్పిడి అయిందా? 34 00:01:33,176 --> 00:01:34,678 హత్యలకు మధ్య సంబంధం ఉంది. 35 00:01:34,762 --> 00:01:37,139 మీరు భవనం వదిలి వెళ్ళిపోవాలి. 36 00:01:37,223 --> 00:01:39,642 మనం ఇక్కడ వెతుకుతున్నది ఒక వరుస హత్యల హంతకుడికోసం. 37 00:01:39,725 --> 00:01:41,977 ఇంకా, డాక్, అతనికోసం వెతుకుతున్నది మనం మాత్రమేనేమో. 38 00:01:54,490 --> 00:01:58,160 స్కార్పెట్టా 39 00:01:58,244 --> 00:02:00,204 ప్యాట్రీసియా కార్న్వెల్ రాసిన నవల ఆధారంగా 40 00:02:18,764 --> 00:02:20,975 దానిని కనిపెట్టింది డాక్కే, 41 00:02:22,518 --> 00:02:23,978 ఆ 911, అదంతా. 42 00:02:24,061 --> 00:02:26,689 అంటే డాక్టర్ స్కార్పెట్టా, చీఫ్ మెడికల్ ఎగ్జామినరా? 43 00:02:27,398 --> 00:02:28,232 అవును. 44 00:02:31,986 --> 00:02:34,488 ఆమె నాకు ఫోన్ చేసింది, చిరునామా చెప్పింది, 45 00:02:34,572 --> 00:02:37,491 నేను అక్కడకు వెళ్ళేటప్పటికి, ఒక మహిళ ఆర్తనాదాలు విన్నాను. 46 00:02:37,575 --> 00:02:38,576 ఎలాంటి ఆర్తనాదాలు? 47 00:02:39,201 --> 00:02:40,661 హత్య జరుగుతున్నట్లుగా ఆర్తనాదాలు. 48 00:02:40,744 --> 00:02:42,413 వద్దు! వద్దు! 49 00:02:45,958 --> 00:02:47,668 నేను లోపలకు వెళ్ళాను. 50 00:02:47,751 --> 00:02:51,547 అతను ఊహించనివిధంగా నాపై దాడి చేశాడు… మేము కొట్టుకున్నాము. 51 00:02:53,757 --> 00:02:54,633 అతనో, నేనో అన్నట్లుగా. 52 00:03:01,390 --> 00:03:04,226 అప్పుడు నేను నా ఆయుధం తీశాను. 53 00:03:04,310 --> 00:03:06,729 బయటకు వెళ్ళు! బయటకు పో! 54 00:03:11,734 --> 00:03:12,943 -బా గానే ఉన్నారా డాక్? -అవును. 55 00:03:14,278 --> 00:03:16,030 డిటెక్టివ్ మరీనో సమస్యలో ఇరుక్కున్నాడంటారా? 56 00:03:16,655 --> 00:03:18,324 కాల్చటం చట్టబద్ధమైతే, అతనికి ఏ సమస్య ఉండదు 57 00:03:25,247 --> 00:03:27,291 అతను చనిపోయినందుకు బాధపడుతున్నానని అనలేను. 58 00:03:27,374 --> 00:03:29,001 హంతక వెధవ. 59 00:03:29,084 --> 00:03:30,294 ఆ మహిళలను అతను చేసినదానికి… 60 00:03:35,716 --> 00:03:36,884 ధన్యవాదాలు ఆఫీసర్ రాయన్. 61 00:03:36,966 --> 00:03:39,845 రభస జరిగితే జరిగిందిగానీ, వాడిని మనం అంతమొందించాం. 62 00:03:39,929 --> 00:03:41,555 హంతకుడి భయం పోయింది. 63 00:03:41,639 --> 00:03:43,974 -పత్రికా సమావేశానికి సిద్ధం అయ్యారా? -లేదు. 64 00:03:46,602 --> 00:03:47,811 కానీ మీరు చేయాలి. 65 00:03:47,895 --> 00:03:50,606 ఇది మీరే పరిష్కరించారని పీట్ చెప్పాడు. పూర్తి ఘనత మీదేనంటున్నాడు. 66 00:03:50,689 --> 00:03:54,902 కాదు, కాదు. నేను కేవలం… ఆ గొంతు సంగతి కనిపెట్టాను, 67 00:03:54,985 --> 00:03:56,779 వాళ్ళు అందరూ 911కు ఫోన్ చేశారని, తర్వాత… 68 00:03:56,862 --> 00:03:59,198 అయితే, చెప్పాలంటే, మొత్తం. 69 00:03:59,823 --> 00:04:02,701 ఇతనిని మార్చురీకి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఒక సర్కస్‌లాగా అవబోతోంది. 70 00:04:02,785 --> 00:04:04,078 అవును, మీరు ఆ పని చేయాలి. 71 00:04:05,245 --> 00:04:08,499 హేయ్, బాగా చేశారు డాక్టర్ స్కార్పెట్టా. 72 00:04:09,249 --> 00:04:11,752 డిటెక్టివ్ మరీనోకు ఏమవుతుంది? 73 00:04:11,835 --> 00:04:14,922 అంతర్గత విచారణలో అతనిని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. 74 00:04:15,005 --> 00:04:17,507 కంగారుపడకండి, ఈ వెధవను చంపినందుకు అతనినేమీ ఇబ్బంది పెట్టరు. 75 00:04:17,591 --> 00:04:21,011 వాళ్ళకు అతని కథనం నచ్చితే, అతనికి ఏ సమస్యా ఉండదు. 76 00:04:28,727 --> 00:04:30,646 దేవుడా, పీట్. 77 00:04:30,729 --> 00:04:32,523 నిన్ను అది చేయమని నేను అడగలేదు. 78 00:04:33,565 --> 00:04:36,360 నేను అరుపులు విన్నాను, నాకు ఆ పని చేసే హక్కు ఖచ్చితంగా ఉంది. 79 00:04:36,443 --> 00:04:39,405 అసలు నువ్వు ఇక్కడకు రావాల్సిన అవసరం లేదు. 80 00:04:39,488 --> 00:04:40,781 నాకోసం ఆగమని చెప్పాను. 81 00:04:40,864 --> 00:04:42,324 నేను ఊరికే పరిశీలిస్తూ ఉన్నాను. 82 00:04:43,117 --> 00:04:44,743 "ఆమె ఊరికే పరిశీలిద్దామనుకుంది యువర్ ఆనర్ 83 00:04:44,827 --> 00:04:47,955 చీఫ్ మెడికల్ ఎగ్జామినర్‌గా అది ఆమె పరిధిలోకి రాదా?" 84 00:04:48,038 --> 00:04:50,916 నేను నీకోసం వేచిచూస్తూ ఉన్నాను, కానీ నాకు అరుపులు వినిపించాయి. 85 00:04:51,000 --> 00:04:53,377 ఒక వీసీఆర్ టేప్ నుంచి. చూడు, ఇప్పుడు మన వాదనను మార్చుకోలేము. 86 00:04:53,460 --> 00:04:55,587 ఇదే నీకు, నాకు ముగింపు. మన ఉద్యోగాలు పోయినట్లే. 87 00:04:55,671 --> 00:04:56,922 మనం ఒక అబద్ధం చెబుతున్నాము. 88 00:04:57,006 --> 00:05:00,217 నిన్ను కాపాడటంకోసం నేను అతని గొంతులో మూడు బుల్లెట్లు దించాను. 89 00:05:00,300 --> 00:05:01,802 నీకు ఆ పని చేయమని నేను చెప్పలేదు. 90 00:05:01,885 --> 00:05:03,053 నీవు వచ్చి ఉండాల్సింది కాదు. 91 00:05:03,137 --> 00:05:05,305 ఆ క్షణంనుంచి, మన భవిష్యత్తులు నిర్ణయించబడిపోయాయి. 92 00:05:05,389 --> 00:05:08,142 ఇప్పుడు నేను చంపిన మనిషిపైనే నేను శవపరీక్ష చేయాలి… 93 00:05:09,226 --> 00:05:11,103 నేను కనిపెట్టిన విషయాలపై అబద్ధాలు చెప్పాలి. 94 00:05:11,937 --> 00:05:13,188 మనం ఇది చేయలేము. 95 00:05:13,272 --> 00:05:15,441 -ఇది నేను నీకోసం చేశాను డాక్. -ఎందుకు? 96 00:05:15,524 --> 00:05:17,651 నువ్వు ఊరికే సహకరించితే, మనం ఇద్దరం క్షేమంగా ఉంటాము. 97 00:05:17,735 --> 00:05:19,570 -మనం హీరోలు అయిపోతాము. -హీరోలమా? 98 00:05:19,653 --> 00:05:22,072 ఒక చెత్త హీరో అవ్వాలనుకోవటంలేదు. జైలుకు వెళ్ళాలనుకోవటంలేదు. 99 00:05:22,156 --> 00:05:23,699 నా ఉద్యోగం నిలుపుకోవాలని అనుకుంటున్నాను 100 00:05:23,782 --> 00:05:25,534 ఇప్పుడు మనం దీనినంతటినీ కప్పిపుచ్చాలి. 101 00:05:27,161 --> 00:05:28,537 నువ్వు ఒక పెద్ద మూర్ఖపు వెధవవు. 102 00:05:30,039 --> 00:05:31,290 నువ్వు మన వాదనకు కట్టుబడి ఉండు. 103 00:05:36,545 --> 00:05:37,546 నీ బొంద. 104 00:05:52,269 --> 00:05:54,521 నన్ను ఎప్పుడైనా ఎక్కడికైనా డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళావా? 105 00:05:55,439 --> 00:05:58,484 ఏమిటి, వేళకోళమా? ఇప్పుడు మాట్లాడే మాటేనా ఇది? 106 00:06:00,778 --> 00:06:02,279 కాపాడినందుకు ధన్యవాదాలు చెప్పాలా? 107 00:06:02,905 --> 00:06:05,908 దేవుడా! ఇది సీరియస్ విషయం. 108 00:06:05,991 --> 00:06:12,414 నువ్వు చాలా దూరం వెళతావు. చాలా చాలా దూరం వెళతావు పీట్. నువ్వు ఎప్పుడూ ఇంతే. 109 00:06:12,498 --> 00:06:16,043 ఇది నిజం. నేను చెప్పే విషయాన్ని ఎవరూ పట్టించుకోవటంలేదు కాబట్టి, 110 00:06:16,126 --> 00:06:18,128 దానిని నిరూపించటంకోసం నేను ఎంత దూరమైనా వెళతాను. 111 00:06:18,212 --> 00:06:21,215 అవును, దానికోసం నేను మూల్యం చెల్లించుకోవలసి వచ్చినా కూడా. 112 00:06:21,298 --> 00:06:23,092 ఇప్పటి గురించి మాట్లాడుతున్నావా, గతం గురించా? 113 00:06:23,175 --> 00:06:25,969 అన్నింటి గురించీ! అన్నింటి గురించి. 114 00:06:26,053 --> 00:06:27,805 నువ్వు సమస్యను మరింత చెత్త చేస్తావు. 115 00:06:33,685 --> 00:06:35,395 -అది నిజ౦గా అనలేదు. -లేదు, ఫరవాలేదు. 116 00:06:35,479 --> 00:06:37,356 -కాదు, నిజ౦గా అనలేదు. -అన్నావు. ఫరవాలేదు. 117 00:06:37,439 --> 00:06:39,108 -ఫరవాలేదు. -కావాలని అనలేదు. నువ్వు… 118 00:06:39,191 --> 00:06:40,901 ఇరవై ఏళ్ళు మొండిగా, మూర్ఖుడిలాగా ఉన్నాను. 119 00:06:43,070 --> 00:06:45,864 ఇరవై సంవత్సరాలుగా నా తప్పుల్ని సరిచేస్తూఉన్నావు. అర్థమయింది. 120 00:06:45,948 --> 00:06:50,494 అయినా, చివరికి అన్నీ సమతుల్యం అవుతాయని అనిపిస్తోంది, కదా? 121 00:06:51,203 --> 00:06:55,207 మనం చేసిన మంచి, చెడు, మధ్యస్థం, అన్నీ. 122 00:06:57,501 --> 00:06:59,795 అవును, అవును, తప్పకుండా. 123 00:07:01,713 --> 00:07:03,382 ఖచ్చితంగా చెడుకంటే మంచే ఎక్కువ. 124 00:07:03,465 --> 00:07:04,383 అవును. 125 00:07:09,721 --> 00:07:12,599 నా మాట విను, ఈ వాహనాన్ని స్టార్ట్ చేసి గేర్‌లో పెడదాం, 126 00:07:12,683 --> 00:07:14,726 అలా వెళ్ళిపోదాం, వెనక్కుతిరిగి చూడాల్సిన అవసరం రాదు. 127 00:07:23,527 --> 00:07:24,653 అవును. 128 00:07:26,113 --> 00:07:27,698 అవును, మనం అలా చేయవచ్చు. 129 00:07:28,782 --> 00:07:29,783 మనం చేయవచ్చు. 130 00:07:35,414 --> 00:07:38,917 డాక్టర్ కామిన్స్కీ దగ్గర ఆ చర్మ మార్పిడి పరీక్ష చేయించావా? 131 00:07:39,001 --> 00:07:41,128 అవును, అవును. చేయించాను. 132 00:07:41,211 --> 00:07:46,008 తనకు ఏదైనా సహాయం అవసరమైతే ఆఫీసర్ ఫ్రూగ్ కు ఫోన్ చేయమనికూడా చెప్పాను. 133 00:07:46,091 --> 00:07:48,802 -సరే, వెళ్ళాలి. పర్యవసానాలు ఎదుర్కోవాలి. -అవును. 134 00:07:48,886 --> 00:07:49,970 సరే. 135 00:08:16,079 --> 00:08:18,498 జన౦- బెంటన్ అలెగ్జాండ్రియా, వర్జీనియా 136 00:08:18,582 --> 00:08:21,919 లైవ్ 137 00:08:51,323 --> 00:08:52,324 హాయ్. 138 00:08:53,617 --> 00:08:54,451 హాయ్. 139 00:08:55,118 --> 00:08:56,787 నీకు ఏమైనా తీసుకురావాలా? 140 00:09:30,696 --> 00:09:35,867 హేయ్, తాగటానికి ఏదో తెస్తాను అన్నావుకదా, అది ఏమయింది? 141 00:09:36,743 --> 00:09:38,704 అది తీసుకురాబోయాను, 142 00:09:38,787 --> 00:09:43,500 కానీ నువ్వు ఎప్పుడూ తాగుతున్నట్లుగా నాకు చూసిన గుర్తులేదు. 143 00:09:43,583 --> 00:09:45,294 ఒక తాగుబోతులాగా. 144 00:09:46,044 --> 00:09:47,421 నేను తాగుతాను. 145 00:09:48,171 --> 00:09:49,006 నేను తాగుతాను. 146 00:09:49,840 --> 00:09:53,552 చుట్టూ తాగుబోతులు ఉంటే తాగుడుకు దూరంగా ఉండాలనిపిస్తుంది. 147 00:09:56,596 --> 00:09:57,431 మీ అమ్మా? 148 00:09:58,348 --> 00:09:59,808 ఇంకా మా పిన్ని. 149 00:10:00,559 --> 00:10:02,019 గొప్ప డాక్టర్ గారు. 150 00:10:04,896 --> 00:10:08,233 బెన్‌కు స్కాచ్ ఇష్టం. సిసలైన మంచి సరుకు. 151 00:10:08,317 --> 00:10:09,318 అవును. 152 00:10:15,032 --> 00:10:16,366 ఏమిటి? 153 00:10:16,450 --> 00:10:17,617 ఏమీ లేదు. 154 00:10:21,371 --> 00:10:22,372 అబ్బా. 155 00:10:23,373 --> 00:10:24,249 ఏంటి? 156 00:10:25,459 --> 00:10:28,378 ఊరికే… అబ్బా! 157 00:10:29,921 --> 00:10:31,256 -సరే. -నేను… 158 00:10:33,216 --> 00:10:34,760 నేను వెళ్ళాలి. 159 00:10:35,344 --> 00:10:37,220 నేను… నేను… 160 00:10:38,347 --> 00:10:40,599 నేను వెళ్ళాలి. నేను… 161 00:10:40,682 --> 00:10:42,309 అవును, నేను వెళ్ళాలి. 162 00:10:42,392 --> 00:10:44,519 సరే, మామూలుగా వెళ్ళాలా, ఖచ్చితంగా వెళ్ళి తీరాలా? 163 00:10:44,603 --> 00:10:48,148 నన్ను మన్నించు, సరేనా? నేను తప్పు చేశాను. 164 00:10:48,857 --> 00:10:51,151 నన్ను బయటకు వెళ్ళమని మా పిన్ని చెప్పింది, 165 00:10:51,234 --> 00:10:53,737 జానెట్ నాపై బాగా కోపంగా ఉంది, కాబట్టి… 166 00:10:53,820 --> 00:10:54,654 జానెట్? 167 00:10:54,738 --> 00:10:57,115 చూడు, నేను ఏదో వింత పని చేస్తున్నట్లు నటించకు. 168 00:10:57,199 --> 00:11:01,370 నువ్వు నీ చనిపోయిన భార్యతో ఆమె ఇంకా బతికిఉన్నట్లు మాట్లాడుతున్నావు. 169 00:11:01,953 --> 00:11:03,538 అవును, అయితే… 170 00:11:03,622 --> 00:11:07,000 కాబట్టి, నువ్వు ఒక రకమైన, వింత పని చేస్తున్నావు. 171 00:11:07,084 --> 00:11:08,835 -సరే. -అంతే కాకుండా, 172 00:11:08,919 --> 00:11:12,506 జీవితంలో ముందుకు సాగిపోకుండా ఉండటానికి నీ బాధను ఒక సాకుగా వాడుతున్నావేమో. 173 00:11:12,589 --> 00:11:15,384 నేను ఏమి అనుభవిస్తున్నానో నీకు తెలియదు, సరేనా? 174 00:11:15,467 --> 00:11:18,678 అది విచిత్రంగా ఉంది. నేను ఈ ఉదయం సస్పెండ్ అయినట్లు నీకు తెలుసా? 175 00:11:18,762 --> 00:11:19,846 -ఏమన్నావు? -అవును. 176 00:11:20,430 --> 00:11:24,935 అవును, ఆ రోజు మనం ఇద్దరం నీ వాహనంలో కలిసి ప్రయాణించటమే దీనికి కారణం. 177 00:11:25,018 --> 00:11:26,686 సరే, అది చాలా విచిత్రంగా ఉంది. 178 00:11:26,770 --> 00:11:30,023 సరే, మాకు నిజమైన ఉద్యోగాలు, నిజమైన నియమాలు ఉన్నాయి. 179 00:11:30,107 --> 00:11:33,527 అవును, మేము నీలా ధనవంతులంకాదు, నీలా ఏది కావాలంటే అది చేసే 180 00:11:33,610 --> 00:11:35,195 అద్భుత ప్రతిభావంతులం కూడా కాదు కదా. 181 00:11:35,278 --> 00:11:39,408 అవును. నేను అదే. ఆ నిర్వచనం నాకు సరిగ్గా సరిపోతుంది. 182 00:11:39,491 --> 00:11:42,369 నీ జీవితంలో జరిగిన చెడుకుగానూ, నన్ను నిందిస్తూ ఉండకు. 183 00:11:42,452 --> 00:11:44,454 -ఎందుకు నిందించను? అది నీ వల్లే జరిగింది. -ప్లీజ్. 184 00:11:44,538 --> 00:11:47,249 ఒసేయ్! వాళ్ళు నన్ను ఉద్యోగంనుంచి తీసేయవచ్చు! 185 00:11:47,833 --> 00:11:51,002 నాకు ఈ ఉద్యోగం అవసరం. నువ్వు అలా వెళ్ళిపోతావా, ఏమీ జరగనట్టు? 186 00:11:54,589 --> 00:11:55,424 అవును. 187 00:12:00,762 --> 00:12:02,806 అవును, ఆమె ఆ పనిని డాక్టర్ డెబ్బీకి అప్పజెప్పింది. 188 00:12:03,557 --> 00:12:06,685 అవును, అది చంద్రుడిపై థార్‌ తయారు చేసే నకిలీ చర్మం అని నాకు ఖచ్చితంగా తెలుసు. 189 00:12:07,894 --> 00:12:10,313 ఎఫ్‌బీఐ వాళ్ళు జింక్స్ స్లేటర్‌ను అరెస్ట్ చేశారు. 190 00:12:11,815 --> 00:12:16,069 అవును, గ్వెన్ హైనీ హత్యానేరంపై. అతను ఆమె బాయ్‌ఫ్రెండ్. 191 00:12:17,487 --> 00:12:19,573 అతను చేశాడని ఆమె అనుకోదు. 192 00:12:20,407 --> 00:12:22,951 కామీ రమడను చంపటానికి ఆ బాయ్‌ఫ్రెండ్‌కు ఎలాంటి కారణమూ ఉండదు. 193 00:12:24,202 --> 00:12:28,331 వరస హత్యలు చేసే ఒక హంతకుడు ఉన్నాడని డాక్టర్ స్కార్పెట్టా బలంగా నమ్ముతోంది, 194 00:12:28,415 --> 00:12:31,918 ఆమె అనుకున్నది నిజం అయితే… అది మనమీద పడుతుంది. 195 00:12:32,002 --> 00:12:33,503 నువ్వు నాపైన అరవొద్దు. 196 00:12:35,005 --> 00:12:36,673 నువ్వు నాపైన అరవాల్సిన అవసరంలేదు! 197 00:12:40,552 --> 00:12:43,013 అవును, తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు. 198 00:12:43,847 --> 00:12:46,266 చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ 199 00:12:52,814 --> 00:12:53,940 అది నిజమా? 200 00:12:56,318 --> 00:12:57,319 ఏది నిజం? 201 00:12:57,402 --> 00:12:59,529 అది మీరే పరిష్కరించారట కదా? హంతకుడిని కనిపెట్టారట కదా? 202 00:12:59,613 --> 00:13:01,031 అందరూ అదే చెబుతున్నారు. 203 00:13:02,616 --> 00:13:04,534 లేదు. నేను కాదు. 204 00:13:06,495 --> 00:13:10,332 హేయ్, మీరు నన్ను నమ్మవచ్చు, తెలుసా? మహిళా శక్తి? 205 00:13:13,835 --> 00:13:15,420 ఆ శవం టేబుల్‌పై ఉందా? 206 00:13:16,713 --> 00:13:18,757 ఉంది మేడమ్. అది చెప్పటానికే వచ్చాను. 207 00:13:19,341 --> 00:13:22,010 రాయ్ మెక్‌కార్క్‌లే శవం శవపరీక్ష గదిలో మీకోసం వేచిచూస్తోంది. 208 00:13:22,093 --> 00:13:23,720 -ధన్యవాదాలు మేడమ్. -అద్భుతం. 209 00:14:23,572 --> 00:14:30,370 బాధితుడు ఒక 33 ఏళ్ళ తెల్లజాతి… మగవాడు. 210 00:14:35,584 --> 00:14:37,919 నేను డిటెక్టివ్ మరీనోకోసం చూస్తున్నాను? పీట్ మరీనో? 211 00:14:38,003 --> 00:14:38,920 అతను అందుబాటులో లేడు. 212 00:14:39,004 --> 00:14:41,172 -"అతను అందుబాటులో లేడు" అంటే? -ఏజెంట్ వెస్లీ! 213 00:14:42,132 --> 00:14:44,551 మిస్టర్ బోల్ట్స్, ఏదో అరెస్ట్ జరిగిందని విన్నాను. 214 00:14:44,634 --> 00:14:48,013 ఏమీ జరగలేదు. డాక్టర్ స్కార్పెట్టా అనుమానితుడిని గుర్తించింది. 215 00:14:48,096 --> 00:14:51,349 డిటెక్టివ్ మరీనో అరెస్ట్ చేయటానికి వెళ్ళాడు, ఇంకా… 216 00:14:52,517 --> 00:14:54,102 వాడిని కాల్చిపారేశాడు. 217 00:14:54,185 --> 00:14:55,270 డిటెక్టివ్ మరీనో ఎక్కడ? 218 00:14:55,353 --> 00:14:57,689 అతనిని ఐఏబీ అధికారులు ఇంటరాగేట్ చేస్తున్నారు. 219 00:14:58,940 --> 00:14:59,941 ఆ కాల్పులు చట్టబద్ధమేనా? 220 00:15:01,276 --> 00:15:02,277 అది వేచి చూడాలి. 221 00:15:03,361 --> 00:15:04,195 ఆబీ. 222 00:15:06,698 --> 00:15:08,158 శాంతించు ఆబీ. 223 00:15:11,786 --> 00:15:14,289 ఇప్పుడైనా మనం పాత గొడవలను మర్చిపోయి రాజీపడకూడదా? 224 00:15:19,169 --> 00:15:20,128 ఇది నిజమేనా? 225 00:15:21,338 --> 00:15:23,214 నా సోదరి హంతకుడు చనిపోయాడా? 226 00:15:24,257 --> 00:15:25,342 అది నిజమే. 227 00:15:29,137 --> 00:15:32,724 మిస్టర్ బోల్ట్స్, నీతో నేను చేసుకోవల్సింది రాజీ కాదు, పగ తీర్చుకోవటం మాత్రమే. 228 00:15:35,060 --> 00:15:36,227 నువ్వు ఏం చేశావో నాకు తెలుసు, 229 00:15:38,021 --> 00:15:39,356 నీపై పగ తీర్చుకుంటాను. 230 00:15:41,858 --> 00:15:44,444 నేను అక్కడకు చేరుకున్నాను. ఒక మహిళ ఆర్తనాదాలు వినబడుతున్నాయి… 231 00:15:44,527 --> 00:15:47,113 డాక్టర్ కే స్కార్పెట్టా 232 00:15:47,197 --> 00:15:49,949 డాక్టర్ స్కార్పెట్టా నుంచి నాకు అడ్రెస్ అందింది. 233 00:15:50,033 --> 00:15:52,994 911 టేపులను పరిశీలించటానికి ఆమెను నేను డిస్పాచ్ దగ్గర వదిలిపెట్టాను. 234 00:15:53,745 --> 00:15:56,456 ఒక మెడికల్ ఎగ్జామినర్ ఇలా చేయటం అసాధారణమా? 235 00:15:56,539 --> 00:15:57,707 అలా ఏమీ కాదు. 236 00:15:57,790 --> 00:16:00,126 ఏది ఏమైనా, నేను ఆ అడ్రెస్‌కు వెళ్ళాను, 237 00:16:00,210 --> 00:16:02,212 ఇంటిలోనుంచి ఒక మహిళ అరుపులు వినబడ్డాయి, 238 00:16:02,295 --> 00:16:04,506 తర్వాత చూస్తే అతను నాపైన దాడికి దిగబడ్డాడు. 239 00:16:05,340 --> 00:16:07,008 రాయ్ మెక్‌కార్క్‌లే నీపైన దాడి చేశాడా? 240 00:16:07,092 --> 00:16:10,512 అతను నన్ను లోపలకు లాగాడు, అక్కడ నాకు తెలిసింది, మహిళ అరుపులు 241 00:16:10,595 --> 00:16:11,888 ఒక టీవీనుంచి వస్తున్నాయి అని. 242 00:16:32,617 --> 00:16:36,705 మరణానికి కారణం, గొంతులో ఉన్న మూడు కాల్పుల గాయాలు… 243 00:16:37,288 --> 00:16:39,749 చిన్న క్యాలిబర్ బుల్లెట్లవలన ఏర్పడినవి. 244 00:16:43,086 --> 00:16:46,715 గొంతుకు గాయాలు అయినా కూడా, 245 00:16:46,798 --> 00:16:48,925 శ్వాసనాళం నుజ్జయిపోయింది, 246 00:16:49,008 --> 00:16:55,974 ఇది గట్టివస్తువుతో దాడి జరిగిందనిపిస్తోంది ఏదైనా పింగాణి ప్లేటుతో బలంగా పొడవటంవలన. 247 00:16:57,475 --> 00:17:00,061 ఏమీ అనుకోవద్దు బాస్. మళ్ళీ ఒకసారి అభినందనలు చెబుదామనిపించింది, 248 00:17:00,145 --> 00:17:01,980 వ్యక్తిగతంగా, నేరుగా. 249 00:17:04,691 --> 00:17:06,734 గొంతుకు గాయం అయినట్లుంది. 250 00:17:08,194 --> 00:17:13,366 డిటెక్టివ్ మరీనో దానిని నాశనం చేయాలని అనుకున్నట్లున్నాడు. 251 00:17:13,450 --> 00:17:14,992 మీరు మాస్క్ పెట్టుకుంటారా డాక్టర్ రెడీ? 252 00:17:15,076 --> 00:17:16,786 అవసరం లేదు, నేను వెళ్ళిపోతున్నాను. 253 00:17:17,328 --> 00:17:21,915 మన గౌరవనీయ నాయకురాలికి శుభాకాంక్షలు చెప్పాలని వచ్చాను. 254 00:17:24,794 --> 00:17:25,878 ఏమైనా దొరికిందా లులూ? 255 00:17:26,921 --> 00:17:28,590 ఎవరో ఉచ్చులో పడ్డారు. 256 00:17:28,673 --> 00:17:31,926 ఇక్కడ వింత ఏమిటంటే, అది ఎవరోగానీ, ఆంటీ ఆఫీసులోని వారే. 257 00:17:33,678 --> 00:17:36,890 హేయ్, నీకు తెలుసా? ఒక పెద్ద వార్త ఉంది. 258 00:17:36,973 --> 00:17:39,225 అవును, నేను ముందు బట్టలు మార్చుకోవాలి. 259 00:17:41,019 --> 00:17:42,312 పిల్ల దాదాపు పట్టేసింది. 260 00:17:42,395 --> 00:17:45,315 నీ కంప్యూటర్‌ను ఎవరు హ్యాక్ చేశారో తను దాదాపుగా తెలుసుకుంది. 261 00:17:45,398 --> 00:17:46,483 ఏమయింది? 262 00:17:50,111 --> 00:17:52,989 -ఏం జరిగింది? -ఓహ్, దేవుడా! ఓహ్, దేవుడా! 263 00:17:53,072 --> 00:17:55,909 దేవుడా, కే, నాకు భయం వేస్తోంది. 264 00:17:58,244 --> 00:18:00,246 -నేను ఇప్పుడే ఒక మనిషిని చంపాను. -ఏమిటీ? 265 00:18:02,373 --> 00:18:05,502 అతను ఆ హంతకుడు, అతనిని నేను చంపాను. 266 00:18:05,585 --> 00:18:06,920 ఒక ప్లేటుతో. 267 00:18:08,463 --> 00:18:11,341 నాకు ఊపరాడటంలేదు. నాకు ఊపిరి ఆడటంలేదు. 268 00:18:11,424 --> 00:18:13,301 దానిని కప్పిపుచ్చటంకోసం ఒకతను అతనిని కాల్చాడు. 269 00:18:13,384 --> 00:18:14,886 -ఎవరు? -అది పెద్ద విషయం కాదు. 270 00:18:14,969 --> 00:18:16,137 అది పెద్ద విషయమే. 271 00:18:16,221 --> 00:18:18,473 ఇప్పుడు వెళ్ళాలి, నాకు ఒక హీరోలాగా సన్మానం జరగబోతోంది, 272 00:18:18,556 --> 00:18:20,892 ఈ కేసు పరిష్కారించిన ఘనతను నాకు ఆపాదించబోతున్నారు. 273 00:18:20,975 --> 00:18:24,813 ఇది నాకు ముగింపు అనుకుంటున్నాను, నా వృత్తిజీవితానికి ముగింపు అనుకుంటున్నాను 274 00:18:24,896 --> 00:18:26,981 ఇది ఒక తప్పిపోయిన ట్రైన్ లాగా ఉంది. 275 00:18:27,065 --> 00:18:29,734 హేయ్. హేయ్. నావైపు చూడు. 276 00:18:30,318 --> 00:18:33,446 నీకు ఒక డాక్టర్ డిగ్రీ, ఒక లా డిగ్రీ ఉన్నాయి. 277 00:18:33,530 --> 00:18:36,115 చాలా ఖర్చుపెట్టి ఇవన్నీ చదివావు, దేనికోసం? 278 00:18:36,825 --> 00:18:40,703 ఈ చెత్త ఉద్యోగం, చెత్త జీవితంకోసమా? ఊరుకో. 279 00:18:40,787 --> 00:18:44,290 నీకు దండం పెడతాను, ఆ ఘనతను నువ్వు తీసుకో కే. 280 00:18:53,758 --> 00:18:55,468 కానీ నేను అతనిని చంపాను. 281 00:18:56,302 --> 00:18:59,639 అయితే ఏంటి? వాడు చావాల్సిందే. 282 00:19:01,683 --> 00:19:02,517 అది తప్పు. 283 00:19:02,600 --> 00:19:04,435 వాడు నలుగురు ఆడవాళ్ళను చంపాడు. 284 00:19:04,519 --> 00:19:05,854 -ఐదుగురిని. -ఐదుగురిని! 285 00:19:06,896 --> 00:19:10,859 వాడు ఒక చెత్త, అసహ్యకర హంతకుడు, వాడిని ఆపి తీరాల్సిందే. 286 00:19:10,942 --> 00:19:13,736 ఆ పని నువ్వు చేశావు. నువ్వు చేశావు. 287 00:19:13,820 --> 00:19:16,865 దేవుడు నీకు ఈ బుద్ధిని ఇచ్చినందుకు ఆ ఘనతను నువ్వు తీసుకోవాలి. 288 00:19:17,615 --> 00:19:19,868 ఇంకా చెప్పాలంటే, దానిని ఆస్వాదించు. 289 00:19:23,079 --> 00:19:25,707 నువ్వు కే స్కార్పెట్టావు. 290 00:19:27,292 --> 00:19:29,043 ఆ పేరు ఎవరిదో ఎప్పుడూ మర్చిపోవద్దు. 291 00:19:37,176 --> 00:19:39,053 -నువ్వు అరెస్ట్ అయ్యావా? -అవును. 292 00:19:39,137 --> 00:19:40,847 ఒక మనిషిని కొట్టినందుకా? 293 00:19:41,598 --> 00:19:42,765 ఒక అనుమానితుడిని. 294 00:19:44,809 --> 00:19:50,815 ఇది నువ్వు నన్ను కోపంగా రెస్టారెంట్‌లో వదిలివెళ్ళిన రోజు జరిగిందా. 295 00:19:50,899 --> 00:19:53,276 దానిని ఇప్పుడు ఎందుకు లాగుతావు? చూడు, ఇది ఒక చిన్న విషయం. 296 00:19:53,359 --> 00:19:55,612 వాడు ఎప్పటినుంచో రికార్డుల్లో ఉన్న ఒక సైకో. 297 00:19:55,695 --> 00:19:57,447 ఈ ఆరోపణ ఏమీ నిలబడదు. 298 00:19:58,406 --> 00:19:59,490 అది నీకు ఎలా తెలుసు? 299 00:19:59,574 --> 00:20:02,368 -ఎందుకంటే వీటిగురించి నాకు తెలుసు. -అది నీకు ఎలా తెలుసు పీటర్? 300 00:20:02,452 --> 00:20:03,995 ఏమిటి నువ్వనేది? ఎందుకంటే నేను పోలీసును 301 00:20:04,078 --> 00:20:05,705 -అది ఒక నేరం. -అది నేరం కాదు. 302 00:20:05,788 --> 00:20:08,666 -నిరూపించబడకపోతే అది నేరం కాదు. -అది ఒక నేరం. 303 00:20:08,750 --> 00:20:09,584 సరే. 304 00:20:11,044 --> 00:20:11,878 గొడవ లేదు. 305 00:20:12,670 --> 00:20:13,796 కాదు, గొడవ ఉంది నా వల్ల కాదు. 306 00:20:13,880 --> 00:20:15,089 నావల్ల కాదు అంటే? 307 00:20:15,173 --> 00:20:18,301 -నన్ను వదిలేసి వెళతావా? -కాదు. మనం వెళుతున్నాం. ఇవాళ రాత్రి. 308 00:20:18,384 --> 00:20:20,094 -నేను ఒక హోటల్‌కు వెళుతున్నాను. -ఏంటీ? 309 00:20:20,178 --> 00:20:22,263 మనం ఒక హోటల్‌కు వెళుతున్నాం. సామాను సర్దబోతున్నాను. 310 00:20:22,347 --> 00:20:23,389 -బేబ్. -నేను ఇక భరించలేను! 311 00:20:24,390 --> 00:20:26,684 -అబ్బా! ఛీ! -అబ్బా! ఛీ! ఏం జరిగింది? 312 00:20:26,768 --> 00:20:28,061 ఏమిటది? హలో? 313 00:20:28,603 --> 00:20:29,604 లూసీ? బంగారం? 314 00:20:29,687 --> 00:20:31,648 -అబ్బా! -అబ్బా. అబ్బా. అబ్బా. 315 00:20:31,731 --> 00:20:34,025 -హేయ్, ఇది బెంటన్ విస్కీ. -ఏం జరిగింది? 316 00:20:34,108 --> 00:20:36,152 -ఛ. ఏమీ లేదు. దేవుడా. -నువ్వు బాగానే ఉన్నావా? 317 00:20:36,235 --> 00:20:40,531 నేనా? అరెస్ట్ అయ్యింది నువ్వు. అన్నట్టు, నీకు బెయిల్ ఇచ్చింది నేనే. 318 00:20:40,615 --> 00:20:41,616 ఫరవాలేదు. 319 00:20:41,699 --> 00:20:44,160 -సరే. -తానే చేయించానని ఆమె చెప్పుకుని ఉంటుంది. 320 00:20:44,243 --> 00:20:46,579 ఆమె ఎవరు? డాక్టరా? 321 00:20:46,663 --> 00:20:51,042 అవును. నీకోసం వేచి చూసే సమయంలో మేము గొడవ పడ్డాము 322 00:20:51,125 --> 00:20:55,672 నేను వెళ్ళిపోయాను, ఆమె ఒక చెత్త మొహం. 323 00:20:55,755 --> 00:20:59,258 సరే. ఒక్క నిమిషం ఆగు. "గొడవ", "చెత్త మొహం"? ఏమిటిది? 324 00:20:59,342 --> 00:21:03,012 అవును. పిన్ని కూడా నీ పాట ఎత్తుకుంది, నన్ను ఇ౦ట్లో౦చి బయటకు వెళ్ళమని చెప్పింది. 325 00:21:03,096 --> 00:21:04,597 నన్ను బయటకు వెళ్ళమని చెప్పింది. 326 00:21:04,681 --> 00:21:07,016 దాని గురించి చర్చించే సమయం ఇది కాదేమో. 327 00:21:07,100 --> 00:21:09,686 -ఊరుకో. -నీకు కొట్లాట అంటే ఇష్టం ఉండదు. 328 00:21:09,769 --> 00:21:11,604 నీ చేతులతో అయితే తప్ప. 329 00:21:11,688 --> 00:21:14,399 సరే. అది నిజం కాదు, సరేనా? మొదటి భాగం వరకు నిజం. 330 00:21:14,482 --> 00:21:15,984 సరే. నువ్వు ఉండు. 331 00:21:16,067 --> 00:21:17,276 ఆగు. ఎక్కడకు వెళుతున్నావు? 332 00:21:17,360 --> 00:21:18,778 ఇంకో సీసా తెచ్చుకోవటానికి. 333 00:21:18,861 --> 00:21:22,865 వద్దు, వద్దు. బంగారం, బంగారం, మనం ఈ రాత్రి హోటల్‌కు వెళ్ళబోతున్నాం, 334 00:21:22,949 --> 00:21:24,826 పీటర్, నువ్వు, నేను. నీకు ఒక రూమ్ తీసుకుంటాం. 335 00:21:24,909 --> 00:21:26,661 -అది పక్కనే ఉండదు. -నిజంగా మనం వెళుతున్నామా? 336 00:21:28,079 --> 00:21:29,205 నువ్వు దానిని నమ్మి తీరాలి. 337 00:21:33,376 --> 00:21:38,047 ఇలా అర్థరాత్రి సామాను సర్దుకుని బయటకు వెళ్ళటం చాలా వింతగా ఉంది. 338 00:21:38,131 --> 00:21:39,132 నేరస్థుడినని అనిపిస్తోంది. 339 00:21:39,215 --> 00:21:41,134 అరెస్ట్ అయ్యింది నువ్వేకదా. 340 00:21:41,217 --> 00:21:42,343 ఆపుతావా ఆ సోది? 341 00:21:42,427 --> 00:21:44,053 -ప్లీజ్. నేను విచక్షణ కోల్పోయాను. -సరే. 342 00:21:44,137 --> 00:21:45,888 -అది సహజమే. -మంచిది. అది నీ తప్పు కాదు. 343 00:21:46,681 --> 00:21:47,849 అవునా? అది ఎవరి తప్పు? 344 00:21:47,932 --> 00:21:49,017 నా చెల్లిది. 345 00:21:49,100 --> 00:21:53,604 ఈ ఇంట్లో ప్రతి ఒక్కరిమీదా ఆమె దుష్ప్రభావం ఉంది. 346 00:21:53,688 --> 00:21:59,068 ఆమె ముందు బలమైన నా మనస్సు కూడా చిన్నబోయినట్లు అనిపిస్తుంది, తెలుసా? 347 00:21:59,152 --> 00:22:02,321 పీటర్, నేను బయటకు వెళ్ళాలి. అంతే. 348 00:22:02,405 --> 00:22:05,783 ఇది నా ప్రియమైనవారికి జైలుశిక్షగా, లేదా నా కూతురికి మెంటల్ హాస్పిటల్‌గా 349 00:22:05,867 --> 00:22:08,411 మారటానికి ముందే, మనం ఇక్కడనుంచి వెళుతున్నాం. 350 00:22:08,494 --> 00:22:11,372 -కాబట్టి, సర్దు. ఎవరికి? -కనీసం వెళ్ళేముందు ఆమెకు చెబుదామా? 351 00:22:12,540 --> 00:22:15,251 నా చెల్లికా? ఆమె అంటే నీకు అంత పిచ్చి ఎందుకు? 352 00:22:15,334 --> 00:22:17,086 నాకు ఆమె అంటే పిచ్చేమీ లేదు. 353 00:22:18,671 --> 00:22:21,174 నీకు తెలుసా, జానెట్ ఏం చెప్పిందో… 354 00:22:21,257 --> 00:22:24,385 -ఏమని చెప్పింది? -…నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావు అని. 355 00:22:24,469 --> 00:22:27,847 నిజమా, జానెట్? రోబో జానెట్ అనుకుంటోంది నేను… చూడు, ఇది పిచ్చితన౦. 356 00:22:28,931 --> 00:22:30,183 ఇది నిజంగా పిచ్చితనమా? 357 00:22:30,266 --> 00:22:33,811 నువ్వు ఒక కుక్కపిల్లలాగా ఆమె వెంట తిరుగుతూ ఉంటావు. 358 00:22:33,895 --> 00:22:36,105 ఆమెకు ఎంత చేసినా సరిపోదు అన్నట్లుగా. 359 00:22:36,189 --> 00:22:40,943 ఆమెకు మరుక్షణం ఏమి అవసరం వస్తుందో అని తెలుసుకోవటాన్ని గౌరవంగా భావించుకుంటూ 360 00:22:41,027 --> 00:22:45,364 ఆమె సమక్షంలో ఉండటంతో నువ్వు తృప్తి పడతావు. 361 00:22:45,448 --> 00:22:48,201 -ఆపుతావా? పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. -నిజంగానా? 362 00:22:51,329 --> 00:22:53,873 నాకు హెచ్చరికలు ఇష్టముండదు నాకు హెచ్చరికలు తీసుకోవటం ఇష్టముండదు. 363 00:22:53,956 --> 00:22:56,959 నాకు అవి ఇవ్వటం కూడా ఇష్టముండదు, కానీ… ఎవరో ఒకరు… 364 00:22:57,043 --> 00:22:59,545 ఒకరు ఎవరు కావాలో నిర్ణయించుకోవాలి. 365 00:23:00,088 --> 00:23:03,341 -అ౦టే? నేను నిర్ణయించుకోవాలా? -అవును, నువ్వేరా దరిద్రుడా! 366 00:23:03,424 --> 00:23:07,178 నీకు వేరే మార్గం లేదు! ఆమెగానీ, నేనుగానీ! 367 00:23:43,381 --> 00:23:46,217 బి 368 00:23:59,230 --> 00:24:00,439 బెంటన్? 369 00:24:03,192 --> 00:24:04,026 బెంటన్? 370 00:24:05,444 --> 00:24:06,404 అబ్బా. 371 00:24:10,158 --> 00:24:11,826 నువ్వు ఇక్కడ ఉంటున్నావా? 372 00:24:11,909 --> 00:24:14,287 లేదు, లేదు. 373 00:24:15,371 --> 00:24:19,125 లేదు, నేను ఎకనో లాడ్జిలో ఉంటున్నాను. 374 00:24:20,418 --> 00:24:21,836 ఈ లారీ ఏమిటి? 375 00:24:22,670 --> 00:24:24,797 జింక్స్‌ను మేము ఇక్కడ ఉంచి ఇంటరాగేట్ చేశాము. 376 00:24:31,345 --> 00:24:32,471 మేము అంటే ఎవరు? 377 00:24:33,431 --> 00:24:34,682 ట్రాన్, నేను. 378 00:24:34,765 --> 00:24:36,058 ట్రాన్‌తో నువ్వు ఇక్కడ ఉన్నావా? 379 00:24:36,809 --> 00:24:38,311 -అవును. అప్పుడప్పుడూ. -సరే. 380 00:24:38,394 --> 00:24:39,312 ఇంటిలో ఉ౦దనమాట. 381 00:24:39,395 --> 00:24:41,480 సరే, నిజానికి ఇది మన ఇల్లు కాదు. 382 00:24:41,564 --> 00:24:43,566 -ఇది కేవలం ఒక లారీ -ఏది ఏమైనా, ఆమెతో ఇక్కడ ఉన్నావు. 383 00:24:44,525 --> 00:24:49,447 అయితే, నువ్వు ఒక అనుమానితుడిని ఇక్కడ, మన ఇంటిలో బంధించి ఉంచావు. 384 00:24:49,530 --> 00:24:50,573 లారీలో ఉంచాను. 385 00:24:53,826 --> 00:24:55,995 దేవుడా. ఎన్ని రహస్యాలు ఉన్నాయి బెంటన్. 386 00:24:56,078 --> 00:24:58,372 నువ్వు ఎన్ని రహస్యాలు దాచావు. 387 00:24:58,456 --> 00:25:00,249 నువ్వూ ఒక రహస్యం దాచావు కే. 388 00:25:04,837 --> 00:25:07,006 అతనిని ఏం చేశావు? జింక్స్ స్లేటర్ ఇప్పుడు ఎక్కడున్నాడు? 389 00:25:07,089 --> 00:25:08,758 అతను కస్టడీలో ఉన్నాడు. హత్యా నేరం ఆరోపణ. 390 00:25:08,841 --> 00:25:10,384 గ్వెన్ హైనీ హత్య. 391 00:25:10,468 --> 00:25:13,054 అయితే, అతనితో నేరం ఒప్పించి, శిక్ష అనుభవించేటట్లు చేశావు, అవునా? 392 00:25:13,137 --> 00:25:16,015 -మరీనో నిజం చెప్పాడు. అతను నీకు బలిపశువు. -మరీనో, 393 00:25:16,098 --> 00:25:18,267 మరీనో, మరీనో. మరీనో ఏం అనుకుంటాడో అనేదానిని 394 00:25:18,351 --> 00:25:20,061 -నేను లెక్కచేయను. -గ్వెన్ హైనీ సంగతి ఏమిటి? 395 00:25:20,144 --> 00:25:22,605 -ఆమె హత్యపై దరియాప్తు చేయటం ఆపు. -మరి కామీ రమడ? 396 00:25:22,688 --> 00:25:25,107 -అది అయిపోయింది. జింక్స్ చేశాడు. అంతే. -ఆమెను ఎవరు చంపారు? 397 00:25:25,191 --> 00:25:27,235 -అది తప్పు. -నిన్ను హెచ్చరించాలని కోరుకుంటున్నావు, 398 00:25:27,318 --> 00:25:28,361 నిన్ను హెచ్చరిస్తున్నాను. 399 00:25:28,444 --> 00:25:32,531 ఆపెయ్. గ్వెన్ గురించి, కామీ రమడ గురించి ఆపెయ్. 400 00:25:32,615 --> 00:25:34,659 తెగేదాకా లాగకుండా ఇక ఆపెయ్. 401 00:25:34,742 --> 00:25:36,994 తెగేదాకానా? నా ఉద్యోగం పోయింది! 402 00:25:37,078 --> 00:25:40,456 నువ్వు ఎవడివి? నువ్వు ఎవరు? 403 00:25:43,668 --> 00:25:45,086 నువ్వు ఎవరు? 404 00:25:45,169 --> 00:25:47,630 -అసలు నువ్వు ఎవడివి బెంటన్? -ఓహ్, కాదు, వద్దు, నేను… 405 00:26:01,727 --> 00:26:04,689 నీతో నిజాయితీగా అసలు విషయం మొత్తం చెబుతాను కే. నేను… 406 00:26:07,024 --> 00:26:10,945 నాకు… నాకు చిన్నప్పటినుంచి కొన్ని వింత… 407 00:26:11,028 --> 00:26:14,365 -బెంటన్. -మానసిక సమస్యలు ఉన్నాయి… 408 00:26:14,448 --> 00:26:15,658 -ఆపెయ్. -కాదు. 409 00:26:15,741 --> 00:26:19,036 కొన్ని జీవులు బాధపడుతుంటే నేను చూస్తూ ఆనందిస్తాను. 410 00:26:20,538 --> 00:26:25,042 ఈ విషయాలన్నీ నేను చాలాకాలంగా దాచాను… 411 00:26:25,126 --> 00:26:27,336 ఇవన్నీ నీకు చెప్పటం చాలా అవసరం. 412 00:26:29,297 --> 00:26:31,632 నేను మంచి మనిషి అవ్వాలనుకుంటాను. 413 00:26:32,883 --> 00:26:34,385 నా నిజమైన రూపాన్ని నేను బయటపెట్టాలి. 414 00:26:35,136 --> 00:26:37,680 -సరే. -నా నిజ స్వరూపాన్ని నీకు చూపాలి. 415 00:26:37,763 --> 00:26:40,474 కానివ్వు. నువ్వు నన్ను కొడతావా? 416 00:26:41,225 --> 00:26:42,893 అంతేనా? నీకు నన్ను కొట్టాలని ఉందా? 417 00:26:42,977 --> 00:26:45,229 -నీవు ఎంత దుర్మార్గుడివో నాకు చూపుతావా? -దేవుడా. 418 00:26:45,313 --> 00:26:48,357 నాకు తెలుసు. నువ్వు ఎవరో నాకు తెలుసు. 419 00:26:48,441 --> 00:26:51,485 లేదు! నీకు తెలియదు! నీకు నేనెవరో తెలియదు. 420 00:26:52,069 --> 00:26:54,280 నేను రాక్షసులను చూశాను, నేను చాలా చూశాను. 421 00:26:54,363 --> 00:26:56,615 నీవు ఎంత దెబ్బతిని ఉన్నావో, నేనూ అంతే దెబ్బతిని ఉన్నాను. 422 00:26:56,699 --> 00:26:58,284 కనుక కానివ్వు నీ క్రూర కోణాన్ని చూపించు. 423 00:26:58,367 --> 00:27:01,287 నీ అత్యంత… దుర్మార్గ కోణం నాకు చూపించు. 424 00:27:02,371 --> 00:27:04,373 నువ్వు దుర్మార్గుడివని నిరూపించు. 425 00:27:05,416 --> 00:27:07,293 నువ్వు ఎవరో నాకు తెలుసు. 426 00:27:08,210 --> 00:27:09,337 -వద్దు. -ఫరవాలేదు. 427 00:27:10,212 --> 00:27:14,216 -కాదు, నీకు తెలియదు. ఆపు. -నాకు తెలుసు. ఫరవాలేదు. 428 00:27:14,300 --> 00:27:15,176 ఆపు. 429 00:27:15,259 --> 00:27:16,344 ఎందుకు? 430 00:27:16,427 --> 00:27:19,180 ఆపు. ఆపు. 431 00:27:20,514 --> 00:27:21,557 ఆపు. 432 00:27:32,568 --> 00:27:33,861 నాకు విడాకులు కావాలి. 433 00:27:49,502 --> 00:27:50,878 సరే తీసుకో. 434 00:28:22,827 --> 00:28:25,162 అబ్బా. నన్ను మన్నించు. 435 00:28:26,956 --> 00:28:30,126 ఇంతకుముందు కోప్పడినందుకు సారీ. 436 00:28:32,128 --> 00:28:33,379 అదంతా… 437 00:28:35,214 --> 00:28:37,216 "మనుషులు ఎదురుగా ఉన్నప్పుడే వారికి విలువ ఇవ్వాలి" 438 00:28:37,299 --> 00:28:41,846 అని నీవు అన్న మాటలు, నాకు నీమిద ప్రేమ లెదన్నట్టు అనిపి౦చి౦ది. 439 00:28:44,598 --> 00:28:48,269 తెలుసుగా, నిన్ను నేను నాలోని ప్రతి కణంతోనూ ప్రేమించాను. 440 00:28:52,440 --> 00:28:53,816 ఉబ్బిపోయి పేలిపోయేటంత ప్రేమ. 441 00:28:55,192 --> 00:28:56,694 ఎలా? 442 00:29:04,452 --> 00:29:07,580 నిజం ఏమిటంటే, ఈ బ్లైస్ ఫ్రూగ్ అనే మనిషి, 443 00:29:09,457 --> 00:29:12,293 ఇంతకాలం ఒంటరిగా ఉన్న తర్వాత… 444 00:29:13,377 --> 00:29:19,967 ఈ గది బయటకూడా నాకు ఒక జీవితం, ఒక మానవ సంబంధం 445 00:29:20,050 --> 00:29:22,386 ఉండవచ్చేమో అనే భావన కలుగుతోంది. 446 00:29:30,603 --> 00:29:31,896 జానెట్? 447 00:29:34,982 --> 00:29:37,693 జానెట్, నిజంగా నువ్వు నాతో మాట్లాడవా? 448 00:29:39,820 --> 00:29:40,905 బేబ్… 449 00:29:43,157 --> 00:29:45,159 మాట్లాడాలన్నావు, మాట్లాడుతున్నాను. 450 00:29:50,831 --> 00:29:53,626 నువ్వు ఎక్కడ? 451 00:29:56,420 --> 00:29:57,296 బేబ్? 452 00:30:04,595 --> 00:30:05,429 లేదు. 453 00:30:11,268 --> 00:30:13,103 దేవుడా. 454 00:30:13,729 --> 00:30:15,272 కాదు, కాదు. 455 00:30:15,940 --> 00:30:18,776 లేదు. బేబి, తిరిగి రా! ప్లీజ్? 456 00:30:18,859 --> 00:30:22,154 ప్లీజ్ జానెట్. తిరిగి రా. 457 00:30:23,906 --> 00:30:26,408 జానెట్! వద్దు, వద్దు. 458 00:30:29,703 --> 00:30:33,874 మనకోసం ఒక స్వీట్ రూమ్ బుక్ చేసాను… 459 00:30:35,501 --> 00:30:36,752 హెర్మిటేజ్ హోటల్‌లో. 460 00:30:38,003 --> 00:30:38,921 లూసీ, ఏం జరిగింది? 461 00:30:48,806 --> 00:30:50,224 ఆమె వెళ్ళిపోయింది. 462 00:31:07,074 --> 00:31:08,075 బంగారం… 463 00:31:29,221 --> 00:31:31,682 హేయ్, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? 464 00:31:35,269 --> 00:31:36,979 ఇల్లు వదిలి వెళ్ళిపోయారా? 465 00:31:38,022 --> 00:31:40,608 అబ్బా. హలో? 466 00:31:52,578 --> 00:31:53,954 ఊపిరి పీల్చుకో, ఊపిరి పీల్చుకో. 467 00:31:58,459 --> 00:32:03,922 జానెట్ అలా చేయగలదని… 468 00:32:07,801 --> 00:32:10,095 తను అలా చేయగలదని నాకు తెలియదు. 469 00:32:11,555 --> 00:32:13,098 అవును, తను అలా చేయలేదు. 470 00:32:14,725 --> 00:32:19,396 తను అలా… చేయలేదా? అంటే, ఏంటి నువ్వు అనేది? 471 00:32:19,480 --> 00:32:20,356 అది… 472 00:32:21,440 --> 00:32:25,903 అణ్వాయుధాలకు ఒక భద్రతా వ్యవస్థం ఉంటుంది, తెలుసుకదా? 473 00:32:28,197 --> 00:32:30,491 ప్రతి ఒక్కరూ తమ సొంత తాళం వాడితేనే అణ్వాయుధం ప్రయోగించగలం. 474 00:32:37,039 --> 00:32:38,540 సరే, మరి తాళం ఎవరు వాడారు? 475 00:32:39,875 --> 00:32:42,586 నువ్వు వాడలేదు. అమ్మా, వాడావా? 476 00:32:43,879 --> 00:32:46,632 -లేదు! లేదు. -నేను అది భరించలేను… 477 00:32:46,715 --> 00:32:50,678 -లూసీ. లూసీ. లూసీ? -ఇప్పుడే. నువ్వు నాకు అబద్ధం చెబుతుంటే… 478 00:32:50,761 --> 00:32:54,056 నా మీద ఒట్టు. 479 00:32:54,848 --> 00:32:58,936 మా అమ్మ మీద ఒట్టు. నా… 480 00:33:02,398 --> 00:33:05,234 -ఆగు. ఏంటి? ఏంటి? -నా చెల్లి, నా చెల్లి. 481 00:33:07,528 --> 00:33:10,030 నా చెల్లి, నేను చివరిగా… 482 00:33:11,073 --> 00:33:15,244 మా జీవితాలలో మొదటిసారి ఒక విషయంలో ఒకదానిపై అంగీకారానికి వచ్చాం. 483 00:33:17,496 --> 00:33:18,372 అది ఏమిటి? 484 00:33:23,419 --> 00:33:25,087 ఆ జానెట్ నీకు మంచిది కాదు అని. 485 00:33:35,389 --> 00:33:37,558 -వద్దు. లూసీ. -జానెట్ నాకు మంచిది కాదా? 486 00:33:37,641 --> 00:33:39,601 -శాంతించు. -నువ్వే చేశావా, చెప్పెయ్. 487 00:33:39,685 --> 00:33:41,061 -ఏం చేశాను? -శాంతించు! 488 00:33:41,145 --> 00:33:42,438 నువ్వు ఆమెను తొలగించావా? 489 00:33:42,521 --> 00:33:43,856 -సరే. లూసీ. -ఆమెను తొలగించావా? 490 00:33:43,939 --> 00:33:46,191 నేనే ఆ పని చేసే అవకాశం నాకు ఇవ్వలేదే! లేదు! ఇచ్చేదానివా? 491 00:33:46,275 --> 00:33:48,569 నా తరపున నిర్ణయం తీసుకున్నావు, బయటకు వెళ్ళమనటమే కాకుండా! 492 00:33:48,652 --> 00:33:51,655 పెద్ద రక్షకురాలిని అనే నీ డాంబికాలతో ఈ స్థాయికి దిగుతావా! 493 00:33:51,739 --> 00:33:53,657 నువ్వు జానెట్‌ను చంపావా? 494 00:33:53,741 --> 00:33:55,909 -ఆమెను తొలగించావా? -లేదు, అస్సలు కాదు. కాదు. 495 00:33:55,993 --> 00:33:58,203 నేను ఎన్నటికీ, ఎప్పటికీ ఆ పని చేయను. 496 00:33:58,287 --> 00:34:00,414 -లూసీ… -నిన్ను నేను ఏమాత్రం నమ్మను! 497 00:34:00,497 --> 00:34:03,208 -వద్దు… అలా మాట్లాడవద్దు… -నోరు మూసుకో! 498 00:34:03,292 --> 00:34:05,919 మీరు ఇద్దరూ. మీకు మీ మీద మాత్రమే ప్రేమ! 499 00:34:06,003 --> 00:34:09,172 నాలో మీరు చూసేది మిమ్మల్ని మాత్రమే! 500 00:34:09,255 --> 00:34:13,135 నన్ను నిజంగా, నిజంగా ఎప్పుడూ పరికించి చూడని… 501 00:34:14,636 --> 00:34:18,599 ఇద్దరు తెల్ల ఆడవారిచేత పెంచబడటం ఎంత నష్టం చేసిందో మీకు తెలుసా? 502 00:34:18,681 --> 00:34:20,476 నిజంగా నన్ను చూసిన ఒకే ఒక్క మనిషిని… 503 00:34:22,143 --> 00:34:23,645 నేను కోల్పోయాను. 504 00:34:26,732 --> 00:34:29,985 తప్పనిసరిగా మీ ఇద్దరిలో ఒకరు నానుంచి ఆమెను దూరం చేశారు. 505 00:34:33,030 --> 00:34:34,739 ఊరుకో లూస్, లూస్. 506 00:34:34,822 --> 00:34:36,408 లూసీ, ఊరుకో. 507 00:34:36,492 --> 00:34:38,034 సరే, ఇది… 508 00:34:53,801 --> 00:34:55,677 ఆమె అలా భావించినట్లు నీకు తెలుసా? 509 00:34:57,304 --> 00:34:59,556 లేదు. లేదు, నాకు తెలియదు. 510 00:35:03,894 --> 00:35:05,729 బ్యాగ్‌లు రెడీ అయ్యాయి. 511 00:35:05,813 --> 00:35:07,564 అవును. మేము వెళుతున్నాం. 512 00:35:08,857 --> 00:35:10,317 -ఇప్పుడు వెళుతున్నారా? -వెళుతున్నాం. 513 00:35:11,068 --> 00:35:11,902 అవును. 514 00:35:11,985 --> 00:35:14,446 -నువ్వు కూడానా? -నా ప్రమేయం లేదు. 515 00:35:14,530 --> 00:35:16,907 నువ్వు తెలుసుకోవాలంటే, అతనికి నేను అల్టిమేటమ్ ఇచ్చాను. 516 00:35:16,990 --> 00:35:18,867 -అయితే, అతనిని బలవంతం చేస్తున్నావా? -కాదు. 517 00:35:18,951 --> 00:35:20,577 అల్టిమేటమ్ అనేది ఒక ఎంపిక కే. 518 00:35:20,661 --> 00:35:23,163 -పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని. -దీనికి నువ్వు ఒప్పుకున్నావా? 519 00:35:23,247 --> 00:35:25,874 -నోరు మూసుకో. -నా భార్యను హోటల్‌కు తీసుకెళుతున్నాను. 520 00:35:25,958 --> 00:35:28,210 దీనిలో నువ్వు వేరే అర్థాలు తీయవద్దు. 521 00:35:28,293 --> 00:35:30,671 -కాదు, తీయాలి. తీయాల్సిందే. అవును. -నిజంగానా? 522 00:35:30,754 --> 00:35:33,048 -నిజంగానా? మరి నీ భర్త ఎక్కడ కే? -అవును. 523 00:35:33,131 --> 00:35:35,467 ఇంటి వెనక ఒక లారీలో అనుమానితులను ఇంటరాగేట్ చేస్తున్నాడు. 524 00:35:35,551 --> 00:35:36,927 -ఎక్కడ? -పీట్. 525 00:35:37,010 --> 00:35:38,387 ఏదో ఒకటి ఎంచుకో. ఇప్పుడే. 526 00:35:38,470 --> 00:35:42,641 నన్ను చూడు. ఈ హత్యలను ఎవరైనా కప్పిపుచ్చుతున్నారా అనే విషయాన్ని 527 00:35:42,724 --> 00:35:44,643 పట్టించుకునేది నేను ఒక్కదానినే. 528 00:35:44,726 --> 00:35:46,270 దొబ్బెయ్ కే. 529 00:35:46,353 --> 00:35:48,397 సరే. నీకు ఒకటి తెలుసా? నేను నా భార్యతో వెళ్ళాలి. 530 00:35:48,480 --> 00:35:52,025 చర్మ మార్పిడి గురించి డాక్టర్ కామిన్స్కీ మనకు సమాచారాన్ని సిద్ధం చేసింది. 531 00:35:52,109 --> 00:35:54,987 కాబట్టి, మనం ఇది చేయాలి. నువ్వూ, నేను. 532 00:35:55,070 --> 00:35:57,531 హంతకుడు ఇంకా బయటే తిరుగుతున్నాడు పీట్. 533 00:35:57,614 --> 00:35:58,907 నాకు ట్రక్ తాళాలు కావాలి. 534 00:35:58,991 --> 00:36:01,326 నేను… చాలు. నాకు నువ్వు కావాలి. 535 00:36:01,410 --> 00:36:02,452 నాకు తాళాలు కావాలి. 536 00:36:10,460 --> 00:36:11,420 సరే. 537 00:36:11,503 --> 00:36:12,337 పీటర్! 538 00:36:30,689 --> 00:36:31,773 ఛ. 539 00:36:49,249 --> 00:36:50,250 నువ్వు ఏం చేశావో తెలుసు. 540 00:36:50,876 --> 00:36:51,710 మీరు ఏమంటున్నారు? 541 00:36:51,793 --> 00:36:53,503 అమాయకురాలిలాగా ముఖం పెట్టకు మాగీ. 542 00:36:53,587 --> 00:36:55,714 అసలు అంతా నువ్వే చేయించి 543 00:36:55,797 --> 00:36:58,800 ఇప్పుడు హ్యాక్ అంటే ఏమిటో తెలియనట్లుగా. 544 00:36:58,884 --> 00:36:59,843 లేదు, నేను చేయించలేదు. 545 00:36:59,927 --> 00:37:01,929 ఆగు చీఫ్. మనం ఆరోపణలు చేసుకోవద్దు. 546 00:37:02,012 --> 00:37:03,305 నిన్ను తొలగించేశాను. 547 00:37:04,264 --> 00:37:07,309 నేను అది చేయలేదు. ఒట్టు, నేను అమాయకురాలిలాగా నటించటంలేదు. 548 00:37:07,392 --> 00:37:09,144 వద్దు, వద్దు. కంగారుపడకు అమ్మాయ్. 549 00:37:10,020 --> 00:37:12,773 ఎందుకంటే నువ్వు, నేను, మనం దీనికి పరిష్కారం చూద్దాం. 550 00:37:13,732 --> 00:37:14,900 హేయ్ కే? 551 00:37:16,693 --> 00:37:18,278 -హేయ్. -నువ్వు బాగానే ఉన్నావా? హేయ్. 552 00:37:19,154 --> 00:37:20,238 ఏం జరిగింది? 553 00:37:20,322 --> 00:37:22,616 మరీనోను ప్రశ్నిస్తున్నారు. ఏంటి, దీనిని నీవు కనిపెట్టావా? 554 00:37:22,699 --> 00:37:23,992 అంతేనేమో. నేను వెళ్ళాలి. 555 00:37:24,076 --> 00:37:27,371 అంతేనేమోనా? అసలు ఏం జరిగింది కే? నాకు ఎందుకు ఫోన్ చేయలేదు? 556 00:37:27,454 --> 00:37:29,164 ఫోన్ చేశాను. నీకు మెసేజ్ కూడా పెట్టాను. 557 00:37:29,247 --> 00:37:30,207 ఏం జరిగింది? 558 00:37:30,791 --> 00:37:32,834 అది… అది అసలు… 559 00:37:34,127 --> 00:37:35,504 ము౦దు ను౦డి చెప్పు. 560 00:37:46,473 --> 00:37:49,142 హేయ్. ఇక్కడకు రా. 561 00:38:04,908 --> 00:38:06,451 నాకు నువ్వు కావాలి. 562 00:38:56,710 --> 00:38:58,170 అమెరికా నాణేలు మాత్రమే 563 00:39:12,017 --> 00:39:17,814 కే స్కార్పెట్టా, ఎండీ 564 00:39:40,587 --> 00:39:42,631 మనం ఇద్దరం కలిసి వెళ్ళకూడదేమో. 565 00:39:44,633 --> 00:39:45,467 అవును. 566 00:40:03,735 --> 00:40:04,861 బయట కలుస్తాను కే. 567 00:40:16,331 --> 00:40:17,833 నువ్వు అతనికి చెప్పవద్దు. 568 00:40:20,418 --> 00:40:21,253 ఎప్పటికీ. 569 00:41:23,982 --> 00:41:26,151 ది హెర్మిటేజ్ హోటల్ 570 00:42:44,229 --> 00:42:45,397 ఇది బాగుంది. 571 00:42:47,983 --> 00:42:48,984 డా. డెబ్బీ నుంచి. 572 00:42:50,443 --> 00:42:53,154 కామీ, గ్వెన్ శరీరాలపై ఉన్న… 573 00:42:54,030 --> 00:42:55,865 బయో సింథటిక్ చర్మం ఒకటేనని… 574 00:42:56,616 --> 00:42:57,492 ఆమె మీకు చెప్పమంది. 575 00:42:58,576 --> 00:43:01,079 నువ్వు నాకు సాయపడుతున్నావని నేను నమ్మాలనుకుంటున్నావా, మాగీ? 576 00:43:01,162 --> 00:43:02,831 నేను మీకు ఎప్పుడూ సహాయమే చేశాను. 577 00:43:03,915 --> 00:43:04,833 నీకు ఏం కావాలి? 578 00:43:04,916 --> 00:43:07,127 అతనిని దెబ్బతీయటానికి మీకు కావలసిన ప్రతిదీ నా వద్ద ఉంది. 579 00:43:07,210 --> 00:43:08,211 ఎవరిని? 580 00:43:08,295 --> 00:43:10,338 ఇంకెవరిని, రెడీని. 581 00:43:10,422 --> 00:43:11,840 మీరు ఏం చేశారో నాకు తెలుసు. 582 00:43:12,549 --> 00:43:15,051 మీరు ఇద్దరూ ఒక హత్యను కప్పిపుచ్చారు. 583 00:43:15,969 --> 00:43:18,513 మీరు ఏం చేశారో కూడా నాకు తెలుసు. మీరు కూడా ఒకటి చేశారు. 584 00:43:20,265 --> 00:43:21,725 వేరేవారిని నిందించారు. 585 00:43:22,809 --> 00:43:27,856 భవిష్యత్తులో వాడటానికి నువ్వు దీనిని 25 ఏళ్ళుగా దాచిఉంచుకున్నావా? 586 00:43:29,274 --> 00:43:30,358 ఎప్పుడు వాడాలో నాకు తెలుసు. 587 00:43:34,362 --> 00:43:35,697 నేను దెబ్బ తిన్నాను. 588 00:43:35,780 --> 00:43:39,951 లేదా… ఇది దేనికైనా ఒక అందమైనదానికి ప్రారంభమేమో, మీకు తెలుసా… 589 00:43:40,035 --> 00:43:41,745 ఏంటి, స్నేహమా? ఎలా? 590 00:43:41,828 --> 00:43:44,873 నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. అతను చేసిన ప్రతి చెడ్డపని తాలూకు సాక్ష్యాలు. 591 00:43:44,956 --> 00:43:45,915 ఏదైనా నేరాన్ని చెప్పు. 592 00:43:45,999 --> 00:43:47,208 నిజంగా నువ్వు ఆ పని చేస్తావా? 593 00:43:47,292 --> 00:43:49,711 నాకు సంబంధం లేని ఒక పనికి నేను అంగీకరించాను, 594 00:43:50,378 --> 00:43:53,923 అది అర్థమయ్యేలోపే, దానిలో పీకల్లోతుగా కూరుకుపోయాను. 595 00:43:54,007 --> 00:43:55,842 ఖచ్చితంగా మీరు కూడా అదే పని చేసిఉంటారు. 596 00:43:55,925 --> 00:43:58,511 నేను ఎప్పుడూ మిమ్మల్ని హ్యాక్ చేయలేదు. ఎల్పిన్ చేశాడు. 597 00:43:58,595 --> 00:44:00,013 ఎందుకు? 598 00:44:00,096 --> 00:44:02,682 మీరు నన్ను ఎన్నటికీ నమ్మకండా ఉండేందుకు. 599 00:44:02,766 --> 00:44:06,019 ఇది ఎలా మొదలయినా కూడా, ఇది భిన్నంగా ముగియగలదు, ముగియాలి. 600 00:44:06,102 --> 00:44:10,190 నేను దానిని మీకు నిరూపిస్తాను. ఆ వెధవను పట్టించటానికి మీకు నేను సమస్తమూ ఇస్తాను. 601 00:44:10,273 --> 00:44:13,526 మీరు నన్ను వదిలేయండి, నేను మిమ్మల్ని వదిలేస్తాను. 602 00:44:21,368 --> 00:44:22,243 సరే. 603 00:44:23,536 --> 00:44:24,412 అద్భుతం. 604 00:44:26,414 --> 00:44:27,916 నువ్వు చాలా విచిత్రమైనదానివి. 605 00:45:32,188 --> 00:45:34,065 -హేయ్ బ్లైస్. -హేయ్. సారీ మీకు ఇబ్బంది… 606 00:45:34,149 --> 00:45:35,775 కలిగిస్తున్నందుకు, నేను డా. కామిన్స్కీతో 607 00:45:35,859 --> 00:45:38,945 పని చేస్తున్నాను, కామీ, గ్వెన్‌లకు చర్మ మార్పిడి ఎక్కడ జరిగింది అనే విషయంపై. 608 00:45:39,028 --> 00:45:40,447 -వాళ్ళు… -పెద్దగా మాట్లడతావా? 609 00:45:40,530 --> 00:45:42,740 ఒకే టెస్ట్ గ్రూపులో ఉన్నారు, మీరు ఊహించినట్లే, థార్‌లో. 610 00:45:42,824 --> 00:45:45,452 -అర్థం కాలేదు… మళ్ళీ చెబుతావా? -దీనిలో ఇంకెవరున్నారో తెలుసా? 611 00:45:45,535 --> 00:45:46,828 బ్లైస్, నీ మాట వినబడటంలేదు. 612 00:45:46,911 --> 00:45:48,580 ఈ టెస్ట్ గ్రూపులో ఇంకెవరున్నారో తెలుసా. 613 00:45:48,663 --> 00:45:49,581 ఎవరు? 614 00:45:52,041 --> 00:45:53,209 ఎవరు? 615 00:45:53,293 --> 00:45:55,628 అతను వాళ్ళను అలా కలిశాడు. వాళ్ళు ఒకే గ్రూపులో ఉన్నారు. 616 00:45:55,712 --> 00:45:56,546 హలో… 617 00:46:14,189 --> 00:46:16,816 చదునయ్యేదాకా దానిని తీసుకురావద్దు. 618 00:46:16,900 --> 00:46:17,734 అలాగే సార్. 619 00:46:18,485 --> 00:46:22,071 అదిగో ఆమె. ఆ నాణెంతో మీ అంకుల్ చెప్పినట్లు చెయ్. 620 00:46:23,781 --> 00:46:24,949 సరే సార్. 621 00:46:25,033 --> 00:46:26,034 మమ్మల్ని పట్టించుకోకు. 622 00:46:46,387 --> 00:46:47,222 హేయ్ డాక్టర్. 623 00:46:53,853 --> 00:46:55,438 నా నాణెం మీకు దొరికింది. 624 00:46:57,774 --> 00:47:00,985 అది చాలా ప్రత్యేకం. అది నేను పుట్టిన సంవత్సరానిది. 625 00:47:07,534 --> 00:47:08,451 ఆఫీసర్ రాయన్. 626 00:47:14,207 --> 00:47:16,834 ఒక శరీరం అలా చేయబడటాన్ని నేను మొదట లోరీనే చూశాను. 627 00:47:17,418 --> 00:47:21,631 ఆ రక్తం, ఆ నగ్న రూపం. నన్ను మార్చివేసింది. 628 00:47:22,674 --> 00:47:24,384 కామీ విషయంలో ఒక తప్పు చేశాను. 629 00:47:24,926 --> 00:47:27,136 కానీ గ్వెన్? గ్వెన్ విషయంలో సరిగ్గా చేశాను 630 00:47:27,220 --> 00:47:30,223 సరైన అమ్మాయిని ఆకట్టుకోవాలని అది చేశాను. 631 00:47:31,766 --> 00:47:32,850 అది నువ్వే. 632 00:48:12,473 --> 00:48:13,516 అబ్బా. 633 00:48:16,561 --> 00:48:17,395 వద్దు! 634 00:48:20,231 --> 00:48:21,441 ఎవరైనా కాపాడండి! 635 00:48:31,117 --> 00:48:33,161 ఇక్కడ! ప్లీజ్! ప్లీజ్! 636 00:48:38,082 --> 00:48:40,418 కొట్లాడకు, ఏమీ నొప్పి ఉండదు. 637 00:48:53,598 --> 00:48:55,308 మనలో కొందరికి బయట మచ్చలు ఉంటాయి. 638 00:48:55,892 --> 00:48:57,185 కొందరికి లోపల ఉంటాయి. 639 00:49:06,569 --> 00:49:07,403 నాకు రెండూ ఉన్నాయి. 640 00:49:51,823 --> 00:49:53,658 డాక్టర్ కే స్కార్పెట్టా 641 00:52:13,214 --> 00:52:14,215 వద్దు. 642 00:52:22,473 --> 00:52:23,683 వద్దు. 643 00:52:24,684 --> 00:52:28,771 స్కార్పెట్టా 644 00:54:10,790 --> 00:54:12,792 సబ్‌టైటిల్ అనువాద కర్త శ్రవణ్ 645 00:54:12,875 --> 00:54:14,877 క్రియేటివ్ సూపర్‌వైజర్ నిశాంతి ఈవని