1 00:00:12,554 --> 00:00:13,555 నా పని అయిపోయింది. 2 00:00:14,306 --> 00:00:15,390 పందెం పెంచు. 3 00:00:15,390 --> 00:00:16,517 ముక్కలు చూపించు. 4 00:00:21,438 --> 00:00:22,814 తీసుకో. 5 00:00:24,024 --> 00:00:25,150 ఛ. 6 00:00:25,150 --> 00:00:26,401 ఇంక చాలు. 7 00:00:26,902 --> 00:00:28,153 చెత్తవెధవ! 8 00:00:28,153 --> 00:00:29,488 ...కర్మ. 9 00:00:31,281 --> 00:00:34,243 నీ ముఖం చూడు. ఇప్పటికే నువ్వు ఓడిపోయావు. 10 00:00:34,243 --> 00:00:35,994 మొత్తం వృథా అయిపోయింది. 11 00:00:37,287 --> 00:00:38,497 చీర్స్. 12 00:00:39,748 --> 00:00:42,918 - హేయ్! అది నేను కాదు! హేయ్! - అవును, నేను మళ్లీ వస్తాను. మళ్లీ వస్తాను. 13 00:00:44,962 --> 00:00:46,505 అలెక్స్, ఇలా రా! 14 00:00:46,505 --> 00:00:49,675 నేను నీకు సంతోషం కలిగిస్తాను! ఇక్కడికి రా, దయచేసి. 15 00:01:07,609 --> 00:01:10,612 {\an8}డమాస్కస్, సిరియా 16 00:02:55,342 --> 00:02:56,677 కదలద్దు. 17 00:03:18,490 --> 00:03:20,158 సమీర్, నేను. 18 00:03:20,868 --> 00:03:21,869 తలుపు తీయి. 19 00:03:42,181 --> 00:03:43,307 హార్డ్ డ్రైవ్ ఖాళీ అవుతోంది 20 00:03:43,307 --> 00:03:44,474 హార్డ్ డ్రైవ్ ఖాళీ విజయవంతం 21 00:04:12,503 --> 00:04:14,254 కదలద్దు! 22 00:04:32,356 --> 00:04:37,528 నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్, లండన్ 23 00:04:39,863 --> 00:04:42,282 లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ 24 00:04:42,282 --> 00:04:44,409 - ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్ - ఏం జరుగుతోంది? 25 00:04:44,409 --> 00:04:48,872 లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ మై ఫెయిర్ లేడీ 26 00:06:30,516 --> 00:06:33,227 బాస్ స్వయంగా ఫోన్ చేస్తున్నాడు. ఈ గౌరవానికి ప్రతిగా నేను ఏం చేయగలను? 27 00:06:33,227 --> 00:06:35,395 నీకు ఒక పని చెప్తాను. అది అర్జెంట్. 28 00:06:35,395 --> 00:06:36,605 నాకు ఒక సెకను టైమ్ ఇవ్వండి. 29 00:06:41,860 --> 00:06:42,986 నేను వింటున్నాను. 30 00:06:42,986 --> 00:06:45,822 ఇద్దరు సిరియన్ హ్యాకర్లు రాజకీయ ఆశ్రయం కోరుతూ ఫ్రెంచ్ ఎంబసీని సంప్రదించారు. 31 00:06:45,822 --> 00:06:48,158 - మనం వాళ్లని పారిస్ కి తీసుకురావాలి. - వాళ్లకి పాస్ పోర్టులు ఉన్నాయా? 32 00:06:48,158 --> 00:06:49,576 వాటిని మేము తయారు చేస్తున్నాం. 33 00:06:50,827 --> 00:06:52,371 మరి డిజిఎస్ఇ? 34 00:06:52,371 --> 00:06:54,081 వాళ్లు ఇందులో జోక్యం చేసుకోరు. మనమే చేయాలి. 35 00:06:55,666 --> 00:06:57,292 మనం మన మామూలు పద్ధతిలోనే చేయాలా? 36 00:06:57,292 --> 00:06:58,377 అవును. 37 00:06:59,169 --> 00:07:00,170 సరే. 38 00:07:18,438 --> 00:07:22,860 {\an8}ఎల్సీ ప్యాలెస్, పారిస్ 39 00:07:27,781 --> 00:07:29,491 - గుడ్ మార్నింగ్, మిస్టర్ ప్రెసిడెంట్. - గుడ్ మార్నింగ్. 40 00:07:30,742 --> 00:07:32,828 - మేడమ్ సెయింట్ రోచ్. - మిస్టర్ ప్రెసిడెంట్. 41 00:07:33,620 --> 00:07:34,872 హలో, దీదియెర్. 42 00:07:36,081 --> 00:07:37,416 మనం కొద్దిగా కాఫీ తాగుదామా? 43 00:07:48,927 --> 00:07:50,012 అలాగే. 44 00:07:51,013 --> 00:07:53,765 అయితే పొద్దున్నే ఏడు గంటలకు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? 45 00:07:53,765 --> 00:07:56,143 డమాస్కస్ లో మనకి ఒక సమస్య వచ్చింది, మిస్టర్ ప్రెసిడెంట్. 46 00:07:56,143 --> 00:07:59,313 క్లుప్తంగా చెప్పాలంటే, డమాస్కస్ లో ఇద్దరు సిరియన్ హ్యాకర్లు మనల్ని రాజకీయ ఆశ్రయం అడుగుతున్నారు. 47 00:07:59,313 --> 00:08:00,856 యూరప్ లో తీవ్రవాదులు సైబర్ దాడులకు పాల్పడబోతున్నారని 48 00:08:00,856 --> 00:08:02,941 వాళ్ల దగ్గర టాప్ సీక్రెట్ సమాచారం ఉంది. 49 00:08:02,941 --> 00:08:05,777 దాడులా? పౌరులు లక్ష్యంగానా? 50 00:08:07,070 --> 00:08:09,489 ప్రస్తుతానికి, మన దగ్గర ఎలాంటి వివరాలు లేవు. 51 00:08:10,657 --> 00:08:13,744 కానీ వాళ్లు మన మౌలిక సదుపాయాలని లక్ష్యంగా చేసుకుంటే, ప్రజల ప్రాణాలకు ముప్పు ఉండచ్చు. 52 00:08:14,328 --> 00:08:17,748 వాళ్లు ఎవరు? మనకు తెలుసా? 53 00:08:18,332 --> 00:08:20,417 వాళ్లు సిరియన్ పోలీస్ డేటా సర్వర్లని ధ్వంసం చేయగలిగారు, 54 00:08:20,417 --> 00:08:22,419 ప్రపంచంలోనే అత్యుత్తమ రష్యన్ టెక్నాలజీ గల సర్వర్లు అవి. 55 00:08:22,419 --> 00:08:24,922 మనకి తెలిసిందల్లా వాళ్లు మహా మేధావులు, అందరికీ వాళ్లు కావాలి. 56 00:08:30,302 --> 00:08:32,596 కానీ వాళ్లు ఫ్రాన్స్ నే ఎందుకు ఎంచుకున్నారు? 57 00:08:33,597 --> 00:08:35,349 మనం అసద్ కి వ్యతిరేకంగా ఉన్నామనా? 58 00:08:37,017 --> 00:08:40,395 ఇంకో కారణం ఏం కావచ్చంటే వాళ్లలో ఒకడు పారిస్ లో చదివాడు ఇంకా ఫ్రెంచ్ భాష మాట్లాడగలడు. 59 00:08:40,395 --> 00:08:42,523 ఆ ఇద్దరిలో చిన్నవాడు ఇంతవరకు డమాస్కస్ దాటలేదు. 60 00:08:43,690 --> 00:08:45,567 కానీ ఇది చూడబోతే... 61 00:08:45,567 --> 00:08:48,237 మనకి రెండు అవకాశాలు ఉన్నాయి. వాళ్లని సిరియన్ నిఘా వర్గాలకి అప్పగించడం 62 00:08:48,237 --> 00:08:50,197 లేదా వాళ్లని అక్కడి నుండి తప్పించి ఫ్రాన్స్ కి తీసుకురావడం. 63 00:08:50,197 --> 00:08:53,283 వాళ్లు ఫ్రెంచ్ ఎంబసీని సంప్రదించారని సిరియన్ నిఘా వర్గాలకి తెలుసా? 64 00:08:53,283 --> 00:08:54,952 ఇంకా తెలియదు, కానీ వాళ్లు త్వరలోనే తెలుసుకుంటారు. 65 00:08:54,952 --> 00:08:57,454 వాళ్లని అక్కడి నుండి తప్పించడానికి డిజిఎస్ఇకి ఎంత సమయం పడుతుంది? 66 00:08:57,454 --> 00:08:58,622 రెండు రోజులు. 67 00:08:58,622 --> 00:09:01,667 మీరు ఆమోదిస్తే, నేను వాళ్లని గంటలో తప్పించగలను. 68 00:09:01,667 --> 00:09:05,379 మన కన్నా ముందు రష్యన్లు లేదా బ్రిటీష్ వర్గాలు వాళ్లని తీసుకుపోకుండా మనం చూసుకోవాలి. 69 00:09:06,922 --> 00:09:09,550 సారీ, సోఫీ, కానీ టాస్క్ ఫోర్స్ కి నన్ను అధికారిగా నియమించారు, 70 00:09:09,550 --> 00:09:11,385 కాబట్టి నేను కొత్త పద్ధతుల్ని అమలు చేస్తున్నాను. 71 00:09:13,387 --> 00:09:14,721 నేను ఇప్పటికే కొన్ని కాల్స్ చేశాను. 72 00:09:14,721 --> 00:09:17,599 డమాస్కస్ లో మనకి నమ్మకమైన మనిషి ఉన్నాడు, అతను ఈ పనిని వెంటనే చేయగలడు. 73 00:09:17,599 --> 00:09:19,226 మనం దాని ప్రకారం వెళ్లాలి అనుకుంటా. 74 00:09:20,227 --> 00:09:23,105 అయితే మరీ మంచిది. సరే, మనం అలాగే చేద్దాం. 75 00:09:23,605 --> 00:09:26,775 మేడమ్ సెయింట్ రోచ్, అంతా సజావుగా సాగడానికి నేను మీ మీద ఆధారపడుతున్నాను. 76 00:09:45,627 --> 00:09:49,923 {\an8}హోమ్ ఆఫీస్, లండన్ 77 00:10:07,524 --> 00:10:08,609 సైబర్ సెక్యూరిటీ 78 00:10:15,324 --> 00:10:18,118 - ఇది హ్యాక్ అని ఖచ్చితంగా నమ్ముతున్నావా? - అతను అదే చెప్పాడు. 79 00:10:19,703 --> 00:10:21,496 రిస్కు అంచనాలు బుధవారం కల్లా పూర్తవుతాయి. 80 00:10:22,623 --> 00:10:23,624 మినిస్టర్. 81 00:10:24,708 --> 00:10:26,960 మనం దీని గురించి తరువాత మాట్లాడుకుందాం. 82 00:10:29,004 --> 00:10:30,255 నాతో మాట్లాడు, మార్క్. 83 00:10:31,173 --> 00:10:33,175 సరే, ఇది ఊహించిన దానికన్నా ఘోరంగా కనిపిస్తోంది. 84 00:10:34,176 --> 00:10:36,929 నిన్న రాత్రి మన మెయిన్ ఫ్రేమ్స్ లోకి ఎవరో జొరబడ్డారు. 85 00:10:37,638 --> 00:10:39,097 మీకు చూపిస్తే ఇంకా సులభంగా అర్థం కావచ్చు. 86 00:10:42,142 --> 00:10:44,144 లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ 87 00:10:44,144 --> 00:10:46,355 - టవర్ బ్రిడ్జ్. - ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్... 88 00:10:46,355 --> 00:10:48,690 - లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ - బూట్లు తొడిగిన పిల్లి. 89 00:10:48,690 --> 00:10:50,984 మై ఫెయిర్ లేడీ 90 00:10:52,528 --> 00:10:53,779 ఏంటి ఈ చెత్త... 91 00:10:53,779 --> 00:10:58,200 ఎవరో మన డీమిలటరీ జోన్ లోకి దొంగచాటుగా ప్రవేశించారు, కానీ ఇప్పుడు దాన్ని నిరోధించాం. 92 00:10:58,200 --> 00:10:59,409 ఇంకా? 93 00:10:59,409 --> 00:11:01,245 ఇది పరిమితంగా చేసిన దాడి. పెద్దగా నష్టం లేదు. 94 00:11:01,245 --> 00:11:04,581 మేము సర్వర్లని పరిశీలించాము, వాటికి ఎలాంటి నష్టం జరగలేదని నమ్మకంగా చెప్పగలం. 95 00:11:05,165 --> 00:11:06,542 ఎవరు చేశారు? 96 00:11:06,542 --> 00:11:10,963 ఆ ఫైల్ సిగ్నేచర్ ని గుర్తించడానికి హెక్స్ కోడ్ ని విశ్లేషిస్తున్నాం, 97 00:11:10,963 --> 00:11:12,548 కానీ అందుకు కాస్త సమయం పడుతుంది. 98 00:11:13,924 --> 00:11:16,718 అయితే, నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్, 99 00:11:16,718 --> 00:11:20,305 మన దేశం మొత్తానికి సైబర్ సెక్యూరిటీని అందించవలసిన సంస్థ, 100 00:11:21,598 --> 00:11:24,810 బూట్లు తొడిగిన పిల్లి ద్వారా హ్యాక్ అయిందన్న మాట. 101 00:11:24,810 --> 00:11:26,395 మనం పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. 102 00:11:26,395 --> 00:11:28,313 ఇది ఖచ్చితంగా ఎవరో ఆకతాయి ప్రోగ్రామర్ చేసిన పని. 103 00:11:29,273 --> 00:11:30,566 ఎవరు అంటావు? 104 00:11:30,566 --> 00:11:32,860 ఎవరో ఇంట్లో కూర్చుని చేసి ఉంటాడు. హాబీగా చేసి ఉంటాడు. 105 00:11:32,860 --> 00:11:35,904 వాళ్లు ఆన్ లైన్ లో దొరికే సాధనాలని వాడతారు, 106 00:11:35,904 --> 00:11:38,907 యూట్యూబ్ లోనో మరెక్కడో వీడియోలని చూసి నేర్చుకుంటారు, 107 00:11:38,907 --> 00:11:41,743 అవకాశం కోసం చూస్తారు, ఒక ప్రయత్నం చేస్తారు, సర్వర్లలోకి జొరబడతారు. 108 00:11:41,743 --> 00:11:43,829 కొంత నష్టం జరుగుతుంది, కానీ... 109 00:11:43,829 --> 00:11:49,126 నువ్వు ఈ ఉపమానాలు ఇంకా సాకులు చెప్పడం ఆపి నాకు అసలు విషయం చెప్పు. 110 00:11:49,126 --> 00:11:50,752 దీని వల్ల ఎంత నష్టం జరిగిందో చెప్పు. 111 00:11:50,752 --> 00:11:52,588 నిజానికి పెద్ద నష్టమే జరిగి ఉండేది. 112 00:11:53,589 --> 00:11:56,049 సరే. ఇప్పటికి, దీన్ని మనం అదుపు చేశాం. 113 00:11:57,092 --> 00:11:59,928 కానీ రిచర్డ్ సరిగ్గా చెప్పాడు, మార్క్. ఇది ఆందోళన కలిగిస్తోంది. 114 00:11:59,928 --> 00:12:02,973 మనం క్షుణ్ణంగా పరిశోధన చేయాలి, పూర్తి నివేదిక తయారుచేయాలి. 115 00:12:02,973 --> 00:12:04,725 అవును, అదే, మేము ఆ పనిలోనే ఉన్నాం. 116 00:12:21,408 --> 00:12:23,327 - నాకు ఇలా చెప్పడం చిరాకుగా ఉంది... - అయితే చెప్పకు. 117 00:12:23,327 --> 00:12:26,997 ...కానీ బోల్టన్ చెప్పింది నిజం కావచ్చు. ఇది పెద్ద దాడి అనడానికి ఆధారం ఏదీ లేదు. 118 00:12:26,997 --> 00:12:29,583 సైబర్ రక్షణ కోసం మనం కోట్లలో డబ్బు ఖర్చు చేస్తున్నాం. 119 00:12:29,583 --> 00:12:32,544 ఎవడో పసివాడు గోడ దాటి వచ్చినట్లు మన సర్వర్లలోకి జొరబడలేడు. 120 00:12:33,420 --> 00:12:34,838 కానీ, నువ్వు అతడిని నియమించావు. 121 00:12:34,838 --> 00:12:36,673 అయితే, నువ్వు నన్ను ఆపి ఉండాల్సింది. 122 00:13:16,839 --> 00:13:17,840 హలో. 123 00:13:18,882 --> 00:13:20,676 ఎలా ఉన్నారు? అంతా బాగానే ఉందా? 124 00:13:20,676 --> 00:13:22,052 అవును, అవును. అంతా బాగానే ఉంది. 125 00:13:23,095 --> 00:13:24,429 మిమ్మల్ని ఎవరైనా అనుసరిస్తున్నారా? 126 00:13:26,056 --> 00:13:27,057 లేదు. 127 00:13:27,599 --> 00:13:28,600 కాబట్టి... 128 00:13:29,893 --> 00:13:31,436 రోడ్డు మార్గంలో హోమ్స్ సిటీకి... 129 00:13:32,312 --> 00:13:35,858 సరిగ్గా వందో కిలోమీటరు దగ్గర, టర్కీ సరిహద్దుకు కాస్త ముందు, 130 00:13:36,441 --> 00:13:38,777 ఐన్ అక్సా ఉంది. మీకు బోర్డు కనిపిస్తుంది. 131 00:13:39,361 --> 00:13:41,738 సరే, ధన్యవాదాలు. మరి పాస్ పోర్టులు? 132 00:13:43,031 --> 00:13:44,199 మీ సీటు కింద ఉన్నాయి. 133 00:13:49,621 --> 00:13:52,958 థాంక్యూ. చాలా ధన్యవాదాలు. నిన్ను మేము ఎలా గుర్తుపట్టాలి? 134 00:13:52,958 --> 00:13:56,628 దాని గురించి ఆందోళన పడద్దు. మీరు వచ్చేయండి. హెలికాప్టర్ మీ కోసం రెండు నిమిషాలు కూడా ఆగదు. 135 00:14:02,009 --> 00:14:03,302 ఫ్రెంచ్ రిపబ్లిక్ 136 00:14:14,062 --> 00:14:15,731 రెండు పాస్ పోర్టులే ఉన్నాయి. 137 00:14:18,609 --> 00:14:19,943 మరేం ఫర్వాలేదు. 138 00:15:01,818 --> 00:15:02,986 అతనేనా? 139 00:15:04,321 --> 00:15:05,322 అవును. 140 00:15:11,286 --> 00:15:13,247 భయపడకు, బంగారం. సరేనా? భయపడకు. 141 00:15:15,874 --> 00:15:17,209 కారు దిగు. 142 00:15:19,711 --> 00:15:21,213 నీ పాస్ పోర్టు తీసుకో. 143 00:15:25,050 --> 00:15:26,552 - అన్నీ తీసుకున్నావా? - తీసుకున్నా. 144 00:15:26,552 --> 00:15:27,970 - నీ సామాన్లు తీసుకున్నావా? - తీసుకున్నా. 145 00:15:54,413 --> 00:15:55,497 సైనికులు! 146 00:15:58,125 --> 00:15:59,126 పద! పద! 147 00:16:00,961 --> 00:16:03,589 - చెత్తవెధవలు! వాళ్లు మనకి అబద్ధం చెప్పారు! - త్వరగా! లోపలికి పద! లోపలికి పద! 148 00:16:03,589 --> 00:16:04,840 - కారు పోనివ్వు! - సమీర్! 149 00:16:05,924 --> 00:16:07,759 పద! పద! పద! పద! పద! 150 00:16:18,937 --> 00:16:21,398 త్వరగా. త్వరగా. పదండి. పదండి. 151 00:16:32,576 --> 00:16:33,994 కదలద్దు! 152 00:16:39,249 --> 00:16:40,250 నువ్వు బాగానే ఉన్నావా? 153 00:16:56,308 --> 00:16:57,559 ఎంత గొప్ప విజయమో. 154 00:16:58,894 --> 00:17:02,189 నువ్వు చేసిన పెద్ద పొరపాటుకి సంబంధించి నా దగ్గర శాటిలైట్ దృశ్యాలు ఉన్నాయి. చూస్తావా? 155 00:17:04,023 --> 00:17:05,358 తప్పకుండా. 156 00:17:06,527 --> 00:17:08,694 వీటిని ఇప్పుడే మన గూఢచారి శాటిలైట్ పంపింది. 157 00:17:08,694 --> 00:17:10,656 ఆ ప్రదేశం మీద నిరంతరం నిఘా ఉంచాం. 158 00:17:14,409 --> 00:17:16,244 ఆ మనిషి నీ ఏజెంట్ అనుకుంటా. 159 00:17:17,496 --> 00:17:19,665 నాకు తెలియదు. నేను వాళ్ల విషయాలు చూడను. 160 00:17:21,666 --> 00:17:23,961 ఇలాంటి వృత్తిలో "వాళ్లు" అనేవారు ఎవ్వరూ ఉండరు, దీదియెర్. 161 00:17:23,961 --> 00:17:27,714 నువ్వు చేసిన పని వల్ల, వాళ్లంతా అదృశ్యం అయిపోయారు. 162 00:17:28,214 --> 00:17:29,758 వాళ్లు మనకు కనబడకుండా పోయారు. 163 00:17:31,385 --> 00:17:32,553 థాంక్యూ, సోఫీ. 164 00:17:34,555 --> 00:17:37,057 మరీ అంత ఉత్సాహపడకు. నేను ఇంకా చనిపోలేదు. 165 00:17:54,825 --> 00:17:57,327 వెళ్లు. బయటకు పో. మేము ఇతని సంగతి చూసుకుంటాం. 166 00:18:00,205 --> 00:18:02,291 ఫ్రెంచ్, కదా? డిజిఎస్ఇ. 167 00:18:04,001 --> 00:18:06,962 వాళ్లు ఎక్కడ ఉన్నారు? ఆ హ్యాకర్లు ఎక్కడ? 168 00:18:13,135 --> 00:18:16,180 వాళ్లని భద్రంగా ఉంచడానికి ఏదైనా ఇల్లు ఉందా? ఇంకేదైనా చోటు ఉందా? 169 00:18:18,515 --> 00:18:21,602 హేయ్! హేయ్! హేయ్! 170 00:18:26,356 --> 00:18:27,357 హేయ్! 171 00:18:27,983 --> 00:18:29,610 గాబ్రియెల్? గాబ్రియెల్? 172 00:18:29,610 --> 00:18:31,069 - మిట్జా! మిట్జా! - ఆగండి! ఆగండి! ఆగండి! 173 00:18:32,905 --> 00:18:34,615 - ఇతను నీ మిత్రుడా? - అవును. 174 00:18:34,615 --> 00:18:36,533 ఇద్దరం లైబీరియాలో ఒక సైనిక చర్యలో పాల్గొన్నాం. 175 00:18:36,533 --> 00:18:38,827 అతను డిజిఎస్ఇ కింద లేడు. తను ఒక ప్రైవేటు కాంట్రాక్టరు. 176 00:18:44,291 --> 00:18:46,919 మాన్రోవియా నగరం. ఎయిర్ పోర్టులో. 177 00:18:46,919 --> 00:18:48,545 అక్కడ మేం చాలా గందరగోళం చేశాం. 178 00:18:48,545 --> 00:18:50,130 ఈ మనిషి భలే విచిత్రం. 179 00:18:50,130 --> 00:18:52,508 ఓహ్, బ్రదర్. 180 00:18:56,094 --> 00:18:57,763 నువ్వు ఇంకా డూమాస్ మిలటరీ కోసం పనిచేస్తున్నావా? 181 00:18:58,514 --> 00:19:01,225 అవును, టెల్కిస్ యూనిట్ లో. ఎందుకు? 182 00:19:03,143 --> 00:19:04,311 నీకు ఉద్యోగం ఏమైనా కావాలా? 183 00:19:06,563 --> 00:19:09,483 నిజంగానే. ఈ ఆపరేషన్ కోసం నీకు ఎంత డబ్బు ఇస్తారు? 184 00:19:10,651 --> 00:19:12,152 సరిపోయేంత ఏమీ కాదు. 185 00:19:14,363 --> 00:19:18,909 మేము పని చేసే చోట చాలా ఎక్కువ డబ్బు ఇస్తారు. 186 00:19:22,829 --> 00:19:25,123 ఇలా చూడు. నీకు ఎంత కావాలి? 187 00:19:30,254 --> 00:19:32,506 నాకు వేరే విధమైన జీవితం కావాలి. 188 00:19:35,092 --> 00:19:36,260 నేను అలిసిపోయాను. 189 00:19:56,530 --> 00:19:57,656 చెప్పు, రిచర్డ్. 190 00:19:57,656 --> 00:20:00,033 నీకు ప్రసంగ పాఠం పంపించాను. చదివావా? 191 00:20:00,033 --> 00:20:01,118 చదివాను. 192 00:20:01,118 --> 00:20:03,912 అందులో కొన్ని జోకులు ఉండాలి. కాస్త ఆకట్టుకునేలా మార్చాలి, సరేనా? 193 00:20:03,912 --> 00:20:05,539 - మారుస్తాను. - బై. 194 00:20:06,790 --> 00:20:07,791 సరే. 195 00:20:09,918 --> 00:20:11,295 ఓహ్, ఛ. 196 00:20:15,090 --> 00:20:17,509 ఓహ్, అయ్యో, అయ్యో, అయ్యో. 197 00:20:21,930 --> 00:20:23,390 హేయ్. 198 00:20:23,390 --> 00:20:26,226 రాజ్ రెస్టారెంట్ కి ఫోన్ చేయి. డిన్నర్ పంపించమని చెప్పు. 199 00:20:26,226 --> 00:20:27,311 ఏం అయింది? 200 00:20:28,520 --> 00:20:29,730 రిచర్డ్ ఫోన్ చేశాడు. 201 00:20:30,355 --> 00:20:33,317 ఏంటి, ఇల్లు అంతా తగులబెట్టమని చెప్పాడా? 202 00:20:45,204 --> 00:20:46,371 రిచర్డ్. 203 00:20:46,371 --> 00:20:48,457 - ఆలిసన్ ఉందా? - లేదు, లేదు, లేదు. తను... 204 00:20:48,457 --> 00:20:50,250 - తను ఇప్పుడే స్నానానికి వెళ్లింది. - అర్జెంటా? 205 00:20:50,250 --> 00:20:52,836 - ఏదైనా అర్జెంట్ విషయమా? - నేను ఫోన్ చేస్తే, అది ఎప్పుడూ అర్జెంటే. 206 00:20:52,836 --> 00:20:55,380 నేను ఐదు నిమిషాల్లో ఆఫీసు నుండి బయటపడతానని తనకి చెప్పు. 207 00:20:55,881 --> 00:20:58,842 సరే, తను ఖాళీ అయిన వెంటనే ఫోన్ చేయమని చెప్తాను. 208 00:20:58,842 --> 00:21:02,137 - థాంక్యూ. - సరే. బై. 209 00:21:05,766 --> 00:21:06,975 ఇదంతా దేని గురించి. 210 00:21:07,643 --> 00:21:10,771 సరే, మన ఇద్దరం ఒకే సమయానికి ఇక్కడ ఉన్నాం. 211 00:21:10,771 --> 00:21:12,731 మనం వేడుక చేసుకోవడానికి ఇది ఒక సందర్భం. 212 00:21:13,857 --> 00:21:16,401 ఇంకా ఈ రాత్రి ఈ ఇంట్లో మన ఇద్దరమే ఉంటాం. 213 00:21:16,985 --> 00:21:19,404 నీకు తెలుసా, నిజానికి, నేను వేడుక చేసుకోవలసిన విషయం ఒకటి ఉంది. 214 00:21:19,404 --> 00:21:20,489 ఏంటది? 215 00:21:21,198 --> 00:21:22,533 నువ్వే ఊహించు. 216 00:21:22,533 --> 00:21:23,700 కుక్కపిల్ల. 217 00:21:24,576 --> 00:21:25,953 మేము కేసు గెలిచాం. 218 00:21:28,497 --> 00:21:30,457 - నువ్వు గొప్పవాడివి. - నాకు తెలుసు. 219 00:21:31,250 --> 00:21:32,876 ఆల్బర్ట్, ఇది అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు! 220 00:21:32,876 --> 00:21:36,421 ఓహ్, అవును! 221 00:21:40,384 --> 00:21:41,426 ఇలా రా. 222 00:21:42,761 --> 00:21:43,762 పద. 223 00:21:54,147 --> 00:21:57,359 {\an8}సిరియా - టర్కీ సరిహద్దు 224 00:22:28,098 --> 00:22:29,558 పాస్ పోర్ట్ ఏది? 225 00:22:34,396 --> 00:22:37,482 ప్రశాంతంగా ఉండు. మనం దీన్ని దాటేస్తాం. 226 00:22:38,525 --> 00:22:40,360 ఇంకో మూడు గంటల్లో మనం టర్కీలో ఉంటాం. 227 00:23:08,430 --> 00:23:09,765 పాస్ పోర్టులు. 228 00:23:42,047 --> 00:23:45,259 - వాడిని కాసేపు ఊరుకోబెట్టలేవా? - నాకు తెలియదు. వీడికి ఆరోగ్యం బాగాలేదేమో. 229 00:23:55,686 --> 00:23:56,812 కదలండి. 230 00:24:41,315 --> 00:24:44,359 {\an8}థేమ్స్ ఆనకట్ట, లండన్ 231 00:24:47,321 --> 00:24:49,698 ఇంకో గంటన్నరలో నీటి ఉధృతి పెరుగుతుంది. 232 00:24:50,616 --> 00:24:52,576 సరే, బి ఇంకా సి ఆనకట్ట గేట్లని పైకెత్తు. 233 00:24:52,576 --> 00:24:54,912 బి ఇంకా సి ఆనకట్టల్ని పైకెత్తుతున్నాం. 234 00:25:15,557 --> 00:25:16,934 మొత్తానికి ఫోన్ తీశావు. 235 00:25:17,935 --> 00:25:20,979 హేయ్, రిచర్డ్. ఇది అర్జెంట్ విషయం అనుకుంటా. 236 00:25:22,314 --> 00:25:26,902 బ్రిటీష్ రాజకీయ నాయకుల్లా నటించే అమీబా క్రిములతో నిండిపోయిన ఒక గదిలో నేను ఉన్నాను. 237 00:25:27,528 --> 00:25:29,613 కానీ నువ్వు మద్యం తాగకూడదని నిర్ణయించుకున్నావు. 238 00:25:30,364 --> 00:25:31,740 నేను ఇక్కడ ఏం గ్రహించానో తెలుసా? 239 00:25:31,740 --> 00:25:33,033 థాంక్యూ. 240 00:25:33,033 --> 00:25:35,285 ఒక రోజులో మనం ఎంతమంది బుద్ధిహీనుల్ని భరించగలమో 241 00:25:35,285 --> 00:25:39,289 దానికి ఒక పరిమితి ఉండాలి. 242 00:25:41,917 --> 00:25:43,252 అయితే నువ్వు ఎందుకు ఫోన్ చేశావు? 243 00:25:43,794 --> 00:25:47,089 మన స్నేహితుడు, బూట్లు తొడిగిన పిల్లి గురించి ఇంకా ఆలోచిస్తున్నాను, 244 00:25:47,089 --> 00:25:49,466 కానీ నేను బోల్టన్ చెప్పినదాన్ని నమ్మడం లేదు. 245 00:25:50,175 --> 00:25:53,470 దీని గురించి మనం తెలుసుకోవాలి, ఆలిసన్. నువ్వు ఇంకా నేను. 246 00:25:54,096 --> 00:25:56,390 అసలు ఏం జరుగుతోందో నేను ప్రధానమంత్రికి చెప్పాలి. 247 00:25:57,057 --> 00:25:58,642 వద్దు, వద్దు. ఈ రాత్రికి ఏమీ చెప్పకు. 248 00:25:59,226 --> 00:26:00,227 దేనికి? 249 00:26:00,227 --> 00:26:02,104 బోల్టన్ కి ఇంకొద్ది గంటల టైమ్ ఇవ్వు. 250 00:26:02,104 --> 00:26:04,815 డిజిటల్ ఫోరెన్సిక్ పరీక్షకి కొంత సమయం పడుతుంది. 251 00:26:04,815 --> 00:26:07,401 మనకి ఒక స్పష్టత వచ్చాక ప్రధానమంత్రికి నువ్వు విషయం చెప్పచ్చు. 252 00:26:09,111 --> 00:26:11,905 ఎప్పుడూ, నువ్వు సరిగ్గానే చెబుతావు. 253 00:26:14,074 --> 00:26:15,868 ఈ రాత్రికి నువ్వు ఇంటికి క్షేమంగా చేరు. 254 00:26:16,827 --> 00:26:19,288 గుడ్ లక్ ఇంకా గుడ్ నైట్. 255 00:26:39,183 --> 00:26:40,184 ఏంటి ఇదంతా? 256 00:26:40,934 --> 00:26:42,644 డి పని చేయడం లేదు. 257 00:26:45,397 --> 00:26:46,231 పెను ముప్పు 258 00:26:46,231 --> 00:26:47,149 త్వరగా. 259 00:26:51,862 --> 00:26:53,113 - దాన్ని మూసేయి. - ఏం జరుగుతోంది? 260 00:27:08,504 --> 00:27:11,173 లండన్ లో అలల తుఫానుకి భారీ వర్షం తోడవడంతో 261 00:27:11,173 --> 00:27:16,094 ఆనకట్టుల్ని వరద నీరు అధిగమించి నగరం అల్లకల్లోలం అయింది. 262 00:27:17,346 --> 00:27:19,890 థేమ్స్ ఆనకట్టకి మొదటిసారి గండి పడింది 263 00:27:19,890 --> 00:27:21,391 1982లో దీన్ని ప్రారంభించిన తరువాత ఇదే తొలిసారి. 264 00:27:21,391 --> 00:27:24,770 నేను డ్యూటీ ఆఫీసర్ తో మాట్లాడాను, వాళ్లు ఆనకట్ట గేట్లని ఎత్తలేకపోయారట. 265 00:27:26,063 --> 00:27:27,523 అయితే నువ్వు ఏం అంటావు? 266 00:27:28,065 --> 00:27:31,276 చూడబోతే, కంప్యూటర్లు సరిగ్గా పనిచేసినట్లు లేవు. 267 00:27:32,277 --> 00:27:33,779 ఈసారి ఖచ్చితంగా హ్యాక్ చేశారు. 268 00:27:35,405 --> 00:27:36,573 పూర్తిగా హ్యాక్ చేసేశారు. 269 00:27:37,616 --> 00:27:43,205 కాబట్టి, అక్కడికి ఇప్పుడు బోల్టన్ బయలుదేరాడు, అతడిని నువ్వు వెంటపెట్టుకుని రావాలి. 270 00:27:44,248 --> 00:27:46,208 అసలు ఏం జరుగుతోందో మనం తెలుసుకోవాలి. 271 00:27:46,708 --> 00:27:47,918 అలాగే, రిచర్డ్. 272 00:27:49,086 --> 00:27:51,463 ఇందులో పెద్ద సంఖ్యలో బృందాలు పాల్గొంటున్నాయి... 273 00:27:51,964 --> 00:27:55,133 ఈ సేవలు ఎప్పుడు మళ్లీ మొదలవుతాయో ఇప్పుడే చెప్పలేమని 274 00:27:55,133 --> 00:27:56,718 మా టిఎఫ్ఎల్ ప్రతినిధి అంటున్నారు. 275 00:27:57,427 --> 00:28:02,474 ఈస్ట్ లండన్ లో సిటీ ఎయిర్ పోర్టులో అన్ని విమాన సర్వీసుల్ని నిరవధికంగా రద్దు చేశారు. 276 00:28:03,058 --> 00:28:07,521 వరదల కారణంగా ప్రాణనష్టం ఏమైనా జరిగిందా అనేది ఇంకా తెలియరాలేదు. 277 00:28:08,564 --> 00:28:11,525 ఎమర్జెన్సీ కౌన్సిల్ మీటింగ్ లో ప్రధానమంత్రి మరిన్ని వివరాలు ప్రకటించే అవకాశం ఉంది... 278 00:28:22,744 --> 00:28:24,496 {\an8}పోలీస్ 279 00:28:47,102 --> 00:28:50,397 ఉత్తర సముద్రపు అలలు పెరిగి దానికి భారీ వర్షం తోడయితే... 280 00:28:50,397 --> 00:28:51,565 - ఆనకట్ట గేట్లు తెరుస్తారు. - అవును. 281 00:28:51,565 --> 00:28:54,276 అదంతా నాకు తెలుసు. నాకు అర్థం కానిది ఏంటంటే నన్ను ఎందుకు పిలిపించారు అనేది. 282 00:28:54,276 --> 00:28:57,279 ఈ ఆనకట్ట గేట్లు పనిచేయకపోవడం, అది కూడా సరైన సమయంలో, 283 00:28:57,279 --> 00:28:59,239 ఇదంతా చాలా పక్కాగా జరిగింది. 284 00:28:59,239 --> 00:29:00,574 మా వ్యవస్థని హ్యాక్ చేశారు. 285 00:29:00,574 --> 00:29:01,658 దానికి రుజువు ఏంటి? 286 00:29:01,658 --> 00:29:04,578 మా కంప్యూటర్లలోకి ఎవరో జొరబడ్డారు. 287 00:29:04,578 --> 00:29:07,372 ఆ గేటు పని చేయలేదు. మేము రీసెట్ చేశాం. అది మళ్లీ పని చేయకుండా పోయింది. 288 00:29:07,372 --> 00:29:09,416 మేము మళ్లీ రీసెట్ చేశాం, మొత్తం అంతా. 289 00:29:09,416 --> 00:29:12,252 ఆ తరువాత మరొకటి పాడైంది, మేము మళ్లీ మొదటి నుండి రీసెట్ చేశాం. 290 00:29:12,252 --> 00:29:15,047 నేను ఇక్కడ పదేళ్ల నుండి పని చేస్తున్నాను, కానీ ఎప్పుడూ ఇలాంటిది నేను చూడలేదు. 291 00:29:15,047 --> 00:29:17,174 నేను చెబుతున్నాను, ఇది ఎవరో కావాలని చేసిన పని. 292 00:29:17,174 --> 00:29:20,385 నేను ఇక్కడికి వచ్చే ముందు సిస్టమ్ ని పూర్తిగా చెక్ చేశాను. 293 00:29:20,385 --> 00:29:23,180 - దాన్ని ఇంతవరకూ అప్ డేట్ చేయలేదు... - 2002 నుండి. 294 00:29:24,431 --> 00:29:27,851 అదీ అసలు విషయం. ఇది పాత సిస్టమ్ కాబట్టి ఎక్కడయినా పొరపాటు జరిగి ఉండచ్చు. 295 00:29:27,851 --> 00:29:30,187 లేదా దాన్ని తేలికగా ఎవరైనా హ్యాక్ చేసి ఉండచ్చు. 296 00:29:32,606 --> 00:29:34,733 ఇది ఏదో హఠాత్తుగా జరిగిన సంఘటన మాత్రం కాదు. 297 00:29:34,733 --> 00:29:37,444 నిన్న మీ స్క్రీన్స్ అన్నింటి మీద పెద్ద పిల్లి కనిపించింది. 298 00:29:38,278 --> 00:29:40,781 సరే, మంచిది. మేము దీన్ని పరిశోధిస్తాము. 299 00:29:43,992 --> 00:29:46,620 ఇలాంటివి జరగడం బ్యాంక్స్ కి నచ్చదు అని నీకు, నాకు ఇద్దరికీ తెలుసు. 300 00:29:46,620 --> 00:29:49,289 ఒక పాడైపోయిన గేటు గురించి పరిశోధన చేస్తూ సమయం వృథా చేసుకోలేం. 301 00:29:49,957 --> 00:29:52,793 దీన్ని అంతా నువ్వు పరిష్కరిస్తే బ్యాంక్స్ ఇష్టపడతాడు అనుకుంటా. 302 00:29:55,128 --> 00:29:56,129 అలాగే. 303 00:30:13,981 --> 00:30:16,400 కీనోస్ 304 00:30:28,620 --> 00:30:31,456 నీకు కాస్త బ్రేక్ ఫాస్ట్ కావాలా? వెస్ట్ మినిస్టర్ లో ఇక్కడే రుచిగా ఉంటుంది. 305 00:30:33,333 --> 00:30:34,459 కాఫీ చాలు. 306 00:30:40,632 --> 00:30:42,467 నిన్న రాత్రి నువ్వు బతికి బయటపడినందుకు సంతోషంగా ఉంది. 307 00:30:45,053 --> 00:30:46,054 అయితే? 308 00:30:49,266 --> 00:30:51,643 ఎవరో సిస్టమ్ లోకి జొరబడ్డారని ఆపరేటర్ అనుమానిస్తున్నాడు. 309 00:30:56,315 --> 00:30:57,858 బోల్టన్ ఏం అంటున్నాడు? 310 00:30:58,817 --> 00:31:00,777 అది సాఫ్ట్ వేర్ వైఫల్యం అని గట్టిగా నమ్ముతున్నాడు. 311 00:31:03,405 --> 00:31:07,409 ఇది గనుక 24 గంటల్లో రెండో హ్యాక్ అయితే... 312 00:31:07,409 --> 00:31:10,537 అయినా కూడా, ఈ ఘటనలకి సంబంధం ఉందో లేదో మనకి తెలియదు. ఇవి వేర్వేరు ఘటనలు. 313 00:31:10,537 --> 00:31:13,123 - మొదటిది... - మొదటిది స్టార్టర్ లాంటిది. 314 00:31:15,209 --> 00:31:19,338 ఇది రెండో హ్యాక్, ఇక తరువాతది అసలైన భోజనం. 315 00:31:19,338 --> 00:31:21,757 మేము ఇది చేయగలం అని వాళ్లు మనకి చేసి చూపించారు, 316 00:31:21,757 --> 00:31:24,760 మన నగరం మొత్తాన్ని అతలాకుతలం చేయగలమని రుజువు చేశారు. 317 00:31:24,760 --> 00:31:27,554 ఇంకా చెప్పాలంటే, మొత్తం దేశాన్ని కూడా. 318 00:31:28,096 --> 00:31:30,766 వాళ్లని ఆపడానికి మనం ఏమీ చేయలేకపోతున్నాం. 319 00:31:38,857 --> 00:31:39,900 సరే. 320 00:31:41,109 --> 00:31:42,486 మనం ప్రధానమంత్రికి చెబుదాం. 321 00:31:50,494 --> 00:31:52,913 అంతర్జాతీయ విమానాల ఆగమనం 322 00:31:53,580 --> 00:31:55,874 ఇది భద్రతా ప్రకటన. 323 00:31:55,874 --> 00:31:58,877 దయచేసి మీ బ్యాగులు లేదా సామాన్లను విడిచి పెట్టకండి. 324 00:31:59,378 --> 00:32:02,130 మీరు విడిచివేసిన వస్తువులు అనుమానాస్పద సామగ్రిగా పరిగణించబడతాయి 325 00:32:02,130 --> 00:32:04,550 తరువాత వాటిని ఎయిర్ పోర్ట్ అధికారులు స్వాధీనం చేసుకుంటారు. 326 00:32:04,550 --> 00:32:07,052 మీతో పాటు మీ బ్యాగులను ఎప్పుడూ వెంట తీసుకువెళ్లండి. 327 00:32:13,058 --> 00:32:14,560 అతను ఎక్కడ? నీకు కనిపిస్తున్నాడా? 328 00:32:15,185 --> 00:32:16,436 అవును. అదిగో అక్కడ ఉన్నాడు. 329 00:32:21,483 --> 00:32:23,569 - వలీద్! సమీర్! - హాయ్! ఎలా ఉన్నావు? 330 00:32:25,612 --> 00:32:28,198 - నా బిడ్డా, ఎలా ఉన్నావు? - హాయ్, అంకుల్. 331 00:32:31,618 --> 00:32:33,245 మారియమ్? హైషామ్? వాళ్లు నీతో రాలేదా? 332 00:32:33,245 --> 00:32:34,580 వాళ్లు టర్కీలో ఉండిపోయారు. 333 00:32:34,580 --> 00:32:36,957 హైషామ్ హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చింది. మారియమ్ వాడితో ఉండిపోయింది. 334 00:32:37,791 --> 00:32:40,919 - ఏదైనా అనారోగ్యమా? - లేదు. పెద్దదేం కాదు. కేవలం డీహైడ్రేషన్. 335 00:32:40,919 --> 00:32:44,756 పైగా వీసా కూడా లేదు. కానీ వాళ్లిద్దరూ క్షేమంగా ఉన్నారు. ఆందోళన అవసరం లేదు. 336 00:32:44,756 --> 00:32:46,508 అది కాస్త ఉపశమనం. 337 00:32:52,306 --> 00:32:53,724 నీ ముఖానికి ఏమైంది, వలీద్? 338 00:32:53,724 --> 00:32:56,393 ఏమీ లేదు. బైక్ యాక్సిడెంట్ అయింది. 339 00:33:00,397 --> 00:33:02,316 - నువ్వు ములుఖియా వండావా? - వండేశాను. 340 00:33:02,316 --> 00:33:04,359 - ఇక్కడికి కారులో వచ్చావా టాక్సీలోనా? - నా కారు బయట ఉంది. 341 00:33:04,359 --> 00:33:05,277 పదండి వెళదాం. 342 00:33:06,570 --> 00:33:07,863 ఆ బ్యాగ్స్ నాకు ఇవ్వండి. 343 00:33:12,284 --> 00:33:13,994 ఇది కూడా తీసుకో, అంకుల్. 344 00:33:13,994 --> 00:33:15,078 ఇవ్వు. 345 00:33:16,455 --> 00:33:19,124 చూడు, సమీర్. అతను దొరికాడు. 346 00:33:19,124 --> 00:33:20,834 మార్క్ బోల్టన్ - నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్, సిఇఓ 347 00:33:20,834 --> 00:33:22,336 - అతనేనా? - అవును. 348 00:33:22,336 --> 00:33:23,587 అతనికి సందేశం పంపిస్తాను. 349 00:33:35,057 --> 00:33:38,810 {\an8}సెయింట్-మార్టిన్ కెనాల్, పారిస్ 350 00:33:56,828 --> 00:33:59,289 ఎంత అందంగా ఉంది! 351 00:33:59,790 --> 00:34:02,000 నువ్వు భలే ముద్దొస్తున్నావు. ముద్దుగా ఉన్నావు కదా? 352 00:34:03,627 --> 00:34:04,628 - ఎలా నడుస్తోంది? - ఎలా ఉన్నావు? 353 00:34:04,628 --> 00:34:05,629 నేను బాగున్నాను, నువ్వు? 354 00:34:09,967 --> 00:34:11,426 ఏంటి? ఏంటి? 355 00:34:11,426 --> 00:34:12,719 గాబ్రియెల్! 356 00:34:13,512 --> 00:34:15,054 నువ్వు పారిస్ వచ్చావు! 357 00:34:16,556 --> 00:34:18,141 ఏంటి ఇదంతా? నువ్వు చిక్కిపోయావు! 358 00:34:18,141 --> 00:34:20,726 - దాని సంగతి ఎందుకులే? - సరే. సిరియాకి నువ్వంటే పడటం లేదు. 359 00:34:20,726 --> 00:34:22,228 దానికి ఎవ్వరితోనూ పడదు. 360 00:34:22,228 --> 00:34:24,773 - సరే కానీ, నాకు ఆకలిగా ఉంది. తినడానికి ఏం ఉంది? - నీకు ఏది కావాలంటే అది. 361 00:34:24,773 --> 00:34:26,775 ఏదైనా ఫర్వాలేదు, కానీ అది ఫ్రెంచ్ వంటకం అయి ఉండాలి, అంతే. 362 00:34:26,775 --> 00:34:28,235 ఫ్రెంచ్ వంటకమా? సరే. 363 00:34:28,235 --> 00:34:30,237 అడీల్, నా మిత్రుడికి తినడానికి ఏమైనా పెట్టు. 364 00:34:30,237 --> 00:34:31,321 తప్పకుండా. 365 00:34:37,661 --> 00:34:39,204 - నేను వస్తున్నాను. - దయచేసి రా. 366 00:34:43,625 --> 00:34:44,960 నువ్వు నిజంగానే సన్నబడ్డావు. 367 00:34:45,793 --> 00:34:46,879 నువ్వు బరువు తగ్గావు. 368 00:34:47,504 --> 00:34:48,505 నేను ఎక్కడ ఉన్నానో తెలుసు కదా? 369 00:34:48,505 --> 00:34:51,592 మోసం చేసి మన వివరాలు సిరియన్ నిఘా వర్గాలకి ఎవరు చెప్పేశారో దాని గురించి మాట్లాడుకుందామా? 370 00:34:52,217 --> 00:34:54,261 అయితే, అది ఎవరు చేశారో ఏమైనా తెలుసా? 371 00:34:56,054 --> 00:34:57,054 నాకు తెలియలేదు. 372 00:34:57,054 --> 00:34:59,183 అది డిజిఎస్ఇ పని అనుకున్నాను, వాళ్లు వెధవలు, 373 00:35:00,642 --> 00:35:02,269 కానీ తరువాత వాళ్లు కాదని తెలిసింది. 374 00:35:02,269 --> 00:35:04,062 అలాగే, అది నేను చేసిన పని కూడా కాదు. 375 00:35:04,062 --> 00:35:06,940 ఆ ఆపరేషన్ గురించి నా కంపెనీలో ఎవ్వరికీ తెలియదు. 376 00:35:07,983 --> 00:35:09,818 కానీ, దాని గురించి రష్యన్లకి తెలుసు. 377 00:35:10,777 --> 00:35:12,321 అక్కడ వాళ్లు ఏం చేస్తున్నారు? 378 00:35:12,905 --> 00:35:15,490 నువ్వు నన్ను అడుగుతున్నావా? అది నాకెలా తెలుస్తుంది? 379 00:35:16,325 --> 00:35:17,743 నాకు అర్థమైనంత వరకు, 380 00:35:17,743 --> 00:35:21,455 ఆ హ్యాకర్లని తమకు అప్పగించాలని రష్యన్లు సిరియన్ల మీద ఒత్తిడి చేస్తున్నారు. అదీ విషయం. 381 00:35:22,164 --> 00:35:23,790 చూడు, నా క్లయింట్ నా మెడ మీద కత్తి పెట్టాడు. 382 00:35:23,790 --> 00:35:26,168 వాళ్లని మనం వీలైనంత త్వరగా పారిస్ తీసుకురావాలి. 383 00:35:26,168 --> 00:35:29,213 వాళ్లలో ఒకరి తల్లి ఫోన్ ని మేము ట్యాప్ చేశాము. 384 00:35:29,213 --> 00:35:32,424 ఆమె తన కొడుకుకి ఫోన్ చేసింది, దానితో వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలుసుకున్నాం. 385 00:35:33,258 --> 00:35:34,927 వాళ్లు లండన్ లో ఉన్నారు. 386 00:35:34,927 --> 00:35:36,053 లండన్ లోనా? 387 00:35:37,471 --> 00:35:40,057 వాళ్లకి ఒక అంకుల్ ఉన్నాడు, అక్కడ ఒక హోటల్ లో పని చేస్తాడు. 388 00:35:40,057 --> 00:35:42,893 వాళ్ల మాటలను బట్టి, వాళ్లని ఎవరైనా చంపేస్తారని భయపడుతున్నారు. 389 00:35:44,394 --> 00:35:45,896 నిజం చెప్పాలంటే, వాళ్ళు భయపడాలి. 390 00:35:45,896 --> 00:35:49,149 వాళ్లు చనిపోతే, మనం వొట్టి వెధవల్లాగ కనిపిస్తాము. 391 00:35:51,360 --> 00:35:52,903 నీ క్లయింట్ ఎవరు? 392 00:35:52,903 --> 00:35:54,696 నేను చెప్పలేనని నీకు తెలుసు. 393 00:35:55,572 --> 00:35:58,909 అయితే, నువ్వు ఒక యు.ఎస్.బి. కీని వెతికి పట్టుకోవాలి. 394 00:35:58,909 --> 00:36:00,744 అది ఇంకా అతని దగ్గరే ఉండి ఉంటుంది. 395 00:36:04,164 --> 00:36:06,041 ఇదిగో. నీ పత్రాలు ఇంకా పాస్ పోర్ట్. 396 00:36:09,002 --> 00:36:12,047 జీన్ పెటిట్? మనకి ఎప్పుడూ విచిత్రమైన పేర్లనే పెడతారు, ఒట్టు... 397 00:36:13,090 --> 00:36:14,466 నువ్వు ఒక యూరోపియన్ రాయబారివి. 398 00:36:14,466 --> 00:36:17,302 ఇదిగో ఇది ఎన్క్రిప్ట్ అయిన ఫోన్. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఫోన్ చేయచ్చు. 399 00:36:18,136 --> 00:36:20,305 నిన్ను నమ్ముతున్నాను. బుద్ధిగా పనిచేయి, సరేనా? 400 00:36:25,394 --> 00:36:28,564 {\an8}ద గ్రెన్సన్ హోటల్, లండన్ 401 00:36:54,464 --> 00:36:56,216 మీరు మార్క్ బోల్టన్ ఫోన్ కి కాల్ చేశారు. 402 00:36:56,216 --> 00:36:58,552 ప్రస్తుతం నేను మీ ఫోన్ కి బదులు ఇవ్వలేదు, దయచేసి మీ సందేశాన్ని విడిచిపెట్టండి... 403 00:37:05,559 --> 00:37:07,436 త్వరగా రా. కిచెన్ లో వాళ్లు నీ గురించి అడుగుతున్నారు. 404 00:37:07,436 --> 00:37:08,520 - సరే. - అతని ఫోన్ కలిసిందా? 405 00:37:08,520 --> 00:37:10,355 లేదు, ఇంకా బదులు ఇవ్వలేదు. 406 00:38:37,776 --> 00:38:38,861 భోజనం మరియు పానీయాలు 407 00:39:39,838 --> 00:39:40,839 వలీద్! 408 00:39:46,136 --> 00:39:47,137 వలీద్! 409 00:39:59,650 --> 00:40:01,026 నిదానించు! 410 00:40:01,026 --> 00:40:03,028 మనం మాట్లాడుకోవాలి. 411 00:41:34,536 --> 00:41:36,663 బయోమెట్రిక్ కోడ్ ఆమోదించబడింది పాస్ కోడ్ నమోదు చేయండి 412 00:41:50,552 --> 00:41:51,678 నువ్వు బాగానే ఉన్నావా? 413 00:41:51,678 --> 00:41:54,348 "బాగానే" అంటావా? చూడు. 414 00:41:54,348 --> 00:41:55,682 చాలా బాగా చేసినట్లున్నావు. 415 00:41:55,682 --> 00:41:57,017 కానీ చూడు. 416 00:41:59,061 --> 00:42:00,646 ఎలాగో దీన్ని దొంగిలించగలిగాను. 417 00:42:00,646 --> 00:42:02,523 దీన్ని ఓపెన్ చేయగలిగావా? 418 00:42:02,523 --> 00:42:04,107 చేశాను, కానీ దీనికి ఒక పాస్ వర్డ్ కావాలి. 419 00:42:05,108 --> 00:42:06,485 నువ్వు సమీర్ ని పట్టుకోవాలి. 420 00:42:07,152 --> 00:42:08,570 నువ్వు నిర్భయంగా ఉండు. 421 00:42:22,709 --> 00:42:26,213 అవును, మిస్టర్ తరౌద్. మీకు ఒక గొప్ప శుభవార్త. ఆ సిరియన్లు మాకు దొరికారు. 422 00:42:26,213 --> 00:42:27,339 నిజంగానా? వాళ్లు ఎక్కడ ఉన్నారు? 423 00:42:27,339 --> 00:42:29,216 - లండన్ లో. - నిజమే చెప్తున్నావా? 424 00:42:30,050 --> 00:42:32,886 వాళ్లని పారిస్ తీసుకురమ్మని నీకు డబ్బు ఇస్తున్నాను, కానీ వాళ్లు లండన్ లో ఉన్నారని చెబుతున్నావా? 425 00:42:32,886 --> 00:42:34,972 ఆగు. ముఖ్యమైన విషయం ఏమిటంటే వాళ్లు ఎక్కడ ఉన్నారో గుర్తించాము. 426 00:42:34,972 --> 00:42:36,515 మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను, సరేనా? 427 00:42:37,641 --> 00:42:41,895 డూమాస్, ఆ కుర్రాళ్లు గనుక ఆ రహస్య సమాచారాన్ని బ్రిటన్లకు అమ్మేస్తే, అది వినాశనమే. 428 00:42:41,895 --> 00:42:46,108 నాకు తెలుసు. నాకు తెలుసు. కానీ నన్ను నమ్ము. సరేనా? 429 00:43:13,302 --> 00:43:14,636 - అంకుల్. - సమీర్. 430 00:43:14,636 --> 00:43:17,931 - ఏం జరిగింది? వాడు ఎక్కడ? - నాకు తెలియదు. 431 00:43:17,931 --> 00:43:20,434 సమీర్, పోలీసులు హోటల్ సిబ్బంది అందరినీ విచారిస్తున్నారు. 432 00:43:20,434 --> 00:43:22,019 నువ్వు వెళ్లిపోవాలి, వెంటనే. 433 00:43:23,812 --> 00:43:26,440 వలీద్ సంగతి ఏంటి? నేను తనని వదిలిపోలేను. 434 00:43:27,649 --> 00:43:30,110 నేను ఉన్నాను కదా. వాడిని వెతికి పట్టుకుంటాను ఇంకా నేను చూసుకుంటాను. 435 00:43:30,694 --> 00:43:32,487 సరే, తన సంగతి చూసుకోండి. సరే. 436 00:43:32,487 --> 00:43:33,989 అతడిని జాగ్రత్తగా చూసుకోండి, అంకుల్. 437 00:43:33,989 --> 00:43:35,741 సమీర్, మీరు ఏం చేశారు? 438 00:43:37,201 --> 00:43:42,956 ఏమీ లేదు. మేము అసద్ పోలీస్ ఫైల్స్ ని హ్యాక్ చేశాం, కానీ అంతకంటే ప్రమాదకరమైన విషయాల్ని తెలుసుకున్నాం. 439 00:43:43,498 --> 00:43:45,334 మిగతా వాటితో మాకేమీ సంబంధం లేదు. 440 00:43:46,210 --> 00:43:48,337 "మిగతావా"? నీ ఉద్దేశం ఏంటి? 441 00:43:51,173 --> 00:43:53,717 మేము తీవ్రవాదులం అని ఎవరైనా అంటే, అది నమ్మద్దు. 442 00:43:54,426 --> 00:43:56,637 దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, మేము ఎలాంటి హాని తలపెట్టలేదు. 443 00:43:57,262 --> 00:43:58,263 నాకు తెలుసు. 444 00:44:04,228 --> 00:44:06,021 ఇదిగో, ఇది తీసుకో. 445 00:44:06,021 --> 00:44:08,524 వద్దు, అంకుల్. నువ్వు ఉంచుకో. నీ దగ్గర ఉంచు. 446 00:44:09,358 --> 00:44:11,985 నాతో కాస్త ఓపిక పట్టు. మనం చాలా డబ్బు గడించబోతున్నాం. 447 00:44:11,985 --> 00:44:13,070 కానీ ఎలా? 448 00:44:13,820 --> 00:44:15,030 దానికి ఎక్కువ రోజులు పట్టదు, అంకుల్. 449 00:44:16,406 --> 00:44:18,158 నాకు తెలిసిన సమాచారం నిజంగా బంగారం లాంటిది. 450 00:44:24,665 --> 00:44:25,666 వెళదాం పద. 451 00:45:09,585 --> 00:45:10,919 చీర్స్, మిత్రమా. 452 00:45:13,839 --> 00:45:15,841 లేదు, మిత్రమా. బస్సు నిండిపోయింది. బస్సు నిండిపోయింది! 453 00:45:15,841 --> 00:45:17,009 ఓహ్, అయితే లోపలికి రా. 454 00:45:18,886 --> 00:45:20,554 - థాంక్స్. - చీర్స్, మిత్రమా. 455 00:45:21,388 --> 00:45:23,765 దయచేసి బస్సు కుడి వైపు నిలబడగలవా? 456 00:45:23,765 --> 00:45:25,058 ఏమీ అనుకోవు కదా? 457 00:46:05,390 --> 00:46:07,935 ఓయ్, ఆగు. ఏం చేస్తున్నావు? ముందు తలుపు తెరుచుకోదు, మిత్రమా. 458 00:46:09,102 --> 00:46:12,105 ఏం చేస్తున్నావు? లేదు, ముందు తలుపు తెరుచుకోదు. 459 00:46:12,105 --> 00:46:13,190 - ఓయ్! - హేయ్! 460 00:46:46,348 --> 00:46:48,725 భలే, దీదియెర్. ఇది రాను రాను భలేగా తయారవుతోంది. 461 00:46:49,226 --> 00:46:50,894 బ్రిటన్ అధికారులు ఒక యూరోపియన్ రాయబారి కోసం గాలిస్తున్నారు 462 00:46:50,894 --> 00:46:53,146 అతను లండన్ లో ఆ సిరియన్ హ్యాకర్ మీద దాడి చేశాడు. 463 00:46:53,146 --> 00:46:55,232 కొంపదీసి అతను నీ ఏజెంట్ కాదు కదా? 464 00:46:55,941 --> 00:46:57,693 అతను మా మనిషి కాడు అని మేం బ్రిటీష్ అధికారులకి చెప్పాం. 465 00:46:57,693 --> 00:47:00,028 నిన్ను హెచ్చరిస్తున్నాను, అతను గనుక అరెస్ట్ అయితే, తన సంగతి తనే చూసుకోవాలి. 466 00:47:00,028 --> 00:47:03,615 - డిజిఎస్ఇ అతని విషయంలో జోక్యం చేసుకోదు. - ఆ అవసరం రాదు. 467 00:47:14,710 --> 00:47:16,336 - ఇదిగో వచ్చావు. - ఆలిసన్. 468 00:47:16,336 --> 00:47:18,172 నీ నివేదిక ఎంతవరకూ వచ్చింది? 469 00:47:18,172 --> 00:47:21,884 కొద్దిసేపట్లో వివరాలు తెలుస్తాయి. కౌంటర్ టెర్రరిస్ట్ చెక్. వాళ్లకి ఒక అనుమానితుడు దొరికాడు. 470 00:47:22,926 --> 00:47:25,220 - బూట్లు తొడిగిన పిల్లి? - ఇంకా ఆ ఆనకట్ట. 471 00:47:27,431 --> 00:47:29,766 ఆ ఆనకట్టని హ్యాక్ చేశారు అనడానికి ఇంకా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. 472 00:47:30,392 --> 00:47:31,935 అయితే, అది యాదృచ్ఛికం అంటావా? 473 00:47:33,270 --> 00:47:36,106 కేవలం 24 గంటల్లో రెండు తీవ్రమైన అనుమానాస్పద సంఘటనలు. 474 00:47:37,566 --> 00:47:39,109 ప్రాథమిక విచారణలో ఎలాంటి ఆధారాలు దొరకలేదు. 475 00:47:39,109 --> 00:47:42,821 మేము మొత్తం వ్యవస్థని క్షుణ్ణంగా పరిశీలించాం, ఇంకా అన్ని అంశాలనీ జల్లెడ పట్టాము. 476 00:47:42,821 --> 00:47:45,657 కానీ, నేను చెబుతున్నట్లే, ఈ పనులకి సమయం పడుతుంది. 477 00:47:47,367 --> 00:47:48,702 ఇలా చూడు, మార్క్. 478 00:47:48,702 --> 00:47:49,995 "ఇలా చూడు, మార్క్" ఏంటి? 479 00:47:49,995 --> 00:47:52,456 నువ్వు నాకు ఇదే చెబుతున్నావు, "ఇది విచిత్రంగా అనిపిస్తుంది" అని. 480 00:47:52,456 --> 00:47:55,083 నేను డేటాతో వ్యవహరిస్తాను, ఆలిసన్. స్పష్టమైన ఆధారాలు కావాలి. 481 00:47:55,083 --> 00:47:58,003 అయితే, నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఖచ్చితంగా? 482 00:47:58,670 --> 00:48:00,589 రోజులు పట్టచ్చు. వారాలు పట్టచ్చు. 483 00:48:00,589 --> 00:48:03,592 థేమ్స్ ఆనకట్టకు చాలా పెద్ద సర్వర్ ఉంది, ఇది కాస్త హాస్యాస్పదం అనుకో. 484 00:48:05,385 --> 00:48:06,762 నిన్ను మేడ మీద కలుస్తాను. 485 00:48:24,363 --> 00:48:26,532 సరే. అందరికీ, థాంక్యూ. 486 00:48:27,282 --> 00:48:30,160 ఈ రోజు ప్రెజెంటేషన్స్ కి డిఐ హాబ్స్ సారథ్యం వహిస్తారు 487 00:48:30,160 --> 00:48:33,580 గత రాత్రి జరిగిన సంఘటన గురించి చేస్తున్న పరిశోధన ఆమె ఆధ్వర్యంలో జరుగుతోంది. 488 00:48:33,580 --> 00:48:36,041 అనుమానిత తీవ్రవాది ఇంకా హ్యాకర్, వలీద్ హమ్జా, 489 00:48:36,041 --> 00:48:38,710 రాత్రి పదిన్నర గంటలకు హాస్పిటల్ చేరాడు. 490 00:48:38,710 --> 00:48:41,755 అతను ఇంకా స్పృహ కోల్పోయి ఉన్నాడు, అయితే అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెబుతున్నారు. 491 00:48:41,755 --> 00:48:44,091 డమాస్కస్ లో 1994లో పుట్టాడు. 492 00:48:44,091 --> 00:48:48,095 పారిస్ 6 మేరీ క్యూరీ యూనివర్సిటీలో 2014లో చేరాడు. 493 00:48:48,095 --> 00:48:50,889 కంప్యూటర్ సైన్సెస్. బాలమేధావి అని పేరుంది. 494 00:48:51,807 --> 00:48:55,310 2017లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు, తరువాత సిరియా తిరిగి వెళ్లాడు. 495 00:48:55,310 --> 00:48:57,688 - యుద్ధం పూర్తిస్థాయిలో ఉన్నప్పుడు స్వదేశానికి వెళ్లాడు. - అది నిజం. 496 00:48:57,688 --> 00:49:00,816 అతను అసద్ సెక్యూరిటీ సర్వీసుల్ని విజయవంతంగా హ్యాక్ చేయగలిగాడు. 497 00:49:00,816 --> 00:49:04,945 అతను ఎందుకు చేస్తున్నాడు లేదా ఎవరి దగ్గర పని చేస్తున్నాడో తెలియదు, కానీ స్పష్టంగా అతను నిపుణుడు. 498 00:49:04,945 --> 00:49:07,406 అయితే, అతను యూరప్ తిరిగి వచ్చాడని ఎక్కడా రికార్డు లేదు. 499 00:49:07,406 --> 00:49:10,742 అతను అక్రమంగా బ్రిటన్ లోకి ప్రవేశించి ఉండచ్చు, అయితే ఎప్పుడు వచ్చాడనేది మనకి ఇంకా తెలియదు. 500 00:49:11,869 --> 00:49:13,620 సరే, హమ్జా మీద దాడి చేసిన వ్యక్తి... 501 00:49:15,831 --> 00:49:18,625 ముఖ కవళికలు ఆధారంగా గుర్తించిన మీదట, అతని పేరు జీన్ పెటిట్ అని తెలిసింది, 502 00:49:19,376 --> 00:49:23,547 లండన్ లో యూరోపియన్ యూనియన్ బృందంతో కలిసి పర్యటిస్తున్న ఫ్రెంచ్ జాతీయుడు. 503 00:49:24,256 --> 00:49:25,883 ఎమ్.ఐ.5 దీనిని ఖరారు చేసిందా? 504 00:49:25,883 --> 00:49:28,427 ప్రస్తుతానికి, అతనికి సంబంధించి ప్రతి అంశాన్నీ పరిశీలించడం జరిగింది, 505 00:49:28,427 --> 00:49:31,847 అయితే ఈ వ్యక్తి వివరాలకి అది సరిపోవడం లేదు. 506 00:49:31,847 --> 00:49:34,016 అతను ఖచ్చితంగా ఆ రంగంలో నిపుణుడు. 507 00:49:34,016 --> 00:49:36,351 అయితే నువ్వు ఏం అంటావు? ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ పనేనా? 508 00:49:36,351 --> 00:49:37,978 మనకి ఇంకా తెలియదు. 509 00:49:37,978 --> 00:49:39,688 మనం అతడిని ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదు? 510 00:49:39,688 --> 00:49:40,939 దౌత్యపరమైన మినహాయింపు. 511 00:49:40,939 --> 00:49:42,733 అలాగే, అతను ఎక్కడ ఉన్నాడో మనకి తెలియదు. 512 00:49:44,484 --> 00:49:46,320 - సహాయం కోసం ఫ్రెంచ్ వారిని అడుగుదామా? - వద్దు. 513 00:49:46,820 --> 00:49:49,114 వద్దు, ఆ తేనె తుట్టని నేను కదిలించదల్చుకోలేదు. 514 00:49:50,073 --> 00:49:52,492 లేదు, అతని మినహాయింపుని మనం రద్దు చేయించే మార్గం ఆలోచించాలి. 515 00:49:52,993 --> 00:49:55,287 లేదు, మనం ఆ పని చేయలేము. 516 00:49:56,288 --> 00:49:59,124 మీడియా ఇంకా మానవ హక్కుల గ్రూపులు మన పీకల మీద కూర్చుంటాయి. 517 00:49:59,124 --> 00:50:00,709 మనం సరైన విధంగా చేస్తే ఏ ఇబ్బంది ఉండదు. 518 00:50:00,709 --> 00:50:04,046 ఎవరైనా సమర్థుడిని మనం వెతికితే ఎలాంటి సమస్య ఉండదు, 519 00:50:04,046 --> 00:50:06,423 నీ భర్త, ఆల్బర్ట్ మాదిరి ఎవరినైనా మనం నియమించాలి. 520 00:50:10,427 --> 00:50:13,555 ఆల్బర్ట్ ని నియమించడం వల్ల నాకు వ్యక్తిగత ప్రయోజన వివాదం తలకు చుట్టుకుంటుందేమో తెలియదు. 521 00:50:13,555 --> 00:50:17,184 వివాదమా? ఈ మనిషిని మనం పట్టుకుందాం అంటావా వద్దంటావా? 522 00:50:18,268 --> 00:50:21,563 రిచర్డ్, మనం గనుక ఈ పని చేస్తుంటే, అది రహస్యంగా ఉంచాలి. 523 00:50:21,563 --> 00:50:24,816 - మీడియాకి గనుక కొద్దిగా ఉప్పు అందినా... - అలాగే. అలాగే. అర్థమైంది. 524 00:50:24,816 --> 00:50:30,864 ఈ చెత్తవెధవకి దౌత్యపరమైన మినహాయింపుని రద్దు చేయించే మార్గం మీద దృష్టి పెడదాం 525 00:50:30,864 --> 00:50:33,158 ఇంకా ఇదంతా ఎందుకు జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 526 00:50:44,586 --> 00:50:46,255 నేను ఒక మాట చెప్పనా? 527 00:50:46,255 --> 00:50:48,590 నేను తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. 528 00:50:49,675 --> 00:50:51,844 నేను అధికారికంగా నోటీసు ఇస్తున్నాను. 529 00:50:53,303 --> 00:50:54,638 కానీ, అది సిగ్గుచేటు. 530 00:50:55,639 --> 00:50:57,766 ఎందుకంటే ఇది చెప్పడానికి నాకు బాధగా ఉన్నా కూడా, 531 00:50:57,766 --> 00:51:00,477 ప్రస్తుతానికి నువ్వు ఈ పదవిలో ఉండటం నాకు అవసరం. 532 00:51:00,477 --> 00:51:02,354 అవును. ఏమీ అనుకోకు, రిచర్డ్, కానీ ఇంక ఆపేయ్. 533 00:51:03,981 --> 00:51:06,316 నన్ను బలిపశువుని చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారని నాకు తెలుసు. 534 00:51:07,025 --> 00:51:09,236 నాకు ఇంతవరకూ చేసిన అవహేళన, అవమానం చాలు. 535 00:51:09,236 --> 00:51:12,531 ఆ గడప దాటావో, ఈ చివరి వారం నువ్వు నరకం చూస్తావు. 536 00:51:14,491 --> 00:51:18,036 నీ మీద కేసుల వర్షం కురిపించి వెంటాడతాను. 537 00:51:28,505 --> 00:51:32,176 నీ సమర్థతని రుజువు చేసుకోవడానికి ఇది ఒక అవకాశం అనుకో. 538 00:52:22,267 --> 00:52:23,852 మీ అమ్మ ఏం అంటోంది? 539 00:52:27,314 --> 00:52:28,857 రాజ్ రెస్టారెంట్ నుండి విందు ఇది. 540 00:52:29,525 --> 00:52:31,109 - మంచిది. - నువ్వు బాగానే ఉన్నావా? 541 00:52:32,945 --> 00:52:33,946 హేయ్! 542 00:52:36,156 --> 00:52:37,491 కిమ్! 543 00:52:37,491 --> 00:52:38,700 ఈ అమ్మాయి. 544 00:52:39,660 --> 00:52:40,827 మేము మాట్లాడుకున్నాం. 545 00:52:40,827 --> 00:52:44,665 తను ఈ వీధి చివర ఎవరో ఆకతాయి కుర్రాళ్లతో కలిసి గంజాయి దమ్ము కొడుతోందని మన పొరుగు వ్యక్తి చెప్పింది. 546 00:52:45,999 --> 00:52:47,459 అది లిండాకి ఆనందం అందిస్తుంది. 547 00:52:49,211 --> 00:52:51,296 నేను ఈ విషయం తనతో చెప్పాలని ముందు అనుకోలేదు. 548 00:52:53,757 --> 00:52:57,553 ఓహ్, డార్లింగ్. ఈ రోజు ఒక ఆసక్తికరమైన ఫోన్ వచ్చింది. 549 00:52:58,053 --> 00:53:01,598 మిస్టర్ బ్యాంక్స్ నాకు మంచి పెద్ద కేసు అప్పగిస్తా అన్నాడు. 550 00:53:04,184 --> 00:53:06,270 - అది జీన్ పెటిట్ కేసు అంటావా? - అవును. 551 00:53:12,693 --> 00:53:13,694 ఆల్బర్ట్. 552 00:53:14,945 --> 00:53:16,321 ఇది చెప్పడానికి నాకు ఇబ్బందిగా ఉంది... 553 00:53:18,323 --> 00:53:21,118 నువ్వు ఇంత సమర్థుడివి అని అతను ఈ కేసుని నీకు అప్పగించడం లేదు. 554 00:53:21,118 --> 00:53:22,411 నీ ఉద్దేశం ఏంటి? 555 00:53:22,911 --> 00:53:26,999 అతను నీకు ఎందుకు కేసు అప్పగిస్తాను అన్నాడంటే నువ్వు ప్రముఖ నల్లజాతీయుల మానవ హక్కుల లాయర్ వి అని 556 00:53:26,999 --> 00:53:30,043 ఇంకా చట్టాన్ని అతిక్రమించినా నిన్ను ఎవ్వరూ అనుమానించరని అతని ఆలోచన. 557 00:53:33,463 --> 00:53:35,215 నేను చట్టాన్ని అతిక్రమించను. 558 00:53:36,341 --> 00:53:38,886 కానీ మరో మార్గంలో ఈ దౌత్య మినహాయింపుని రద్దు చేయచ్చు అంటావా? 559 00:53:38,886 --> 00:53:40,679 ఎవరైనా కానీ... 560 00:53:45,976 --> 00:53:47,895 ఇది నాకు ఎంత పెద్ద కేసో నీకు తెలుసా? 561 00:53:49,938 --> 00:53:51,273 నాకు తెలుసు. 562 00:53:51,273 --> 00:53:52,816 అయితే, మరి ఏంటి సమస్య? 563 00:53:54,318 --> 00:53:57,529 నేను నీ బాస్ కి మరీ దగ్గర అవుతానని నువ్వు కంగారు పడుతున్నావా? 564 00:53:58,822 --> 00:54:01,408 - అది ఎప్పటికీ జరగదు. - ఎందుకు కాదు, ఆహ్? 565 00:54:01,408 --> 00:54:03,869 ఎందుకంటే రిచర్డ్ తో పని చేసే విధానం అది కాదు. 566 00:54:03,869 --> 00:54:05,996 అతను తనకి కావలసింది దొరికేవరకూ వాడుకుని తరువాత నిన్ను విడిచిపెట్టేస్తాడు. 567 00:54:14,588 --> 00:54:15,589 ఆల్బర్ట్. 568 00:56:05,449 --> 00:56:07,451 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్