1 00:00:23,106 --> 00:00:24,358 ఐస్ క్రీమ్ ఉందా? 2 00:00:28,695 --> 00:00:30,072 నీకు కావాలా? 3 00:00:31,365 --> 00:00:32,658 వద్దు, థాంక్యూ. 4 00:00:58,725 --> 00:01:00,018 ఎన్ క్రిప్ట్ అవుతోంది 5 00:01:00,018 --> 00:01:01,144 డేటాబేస్ సెర్చ్ 6 00:01:03,772 --> 00:01:08,360 డేటాబేస్ సెర్చ్ చేస్తోంది 7 00:01:11,154 --> 00:01:12,614 డలాజ్, గాబ్రియెల్ 8 00:01:19,371 --> 00:01:20,372 హేయ్. 9 00:01:22,332 --> 00:01:23,458 హేయ్. 10 00:01:24,126 --> 00:01:25,544 సారీ. నేను... 11 00:01:28,130 --> 00:01:29,882 రిచర్డ్ నిన్ను నియమించడం గొప్ప విషయం. 12 00:01:29,882 --> 00:01:31,300 నీకు ఆ అర్హత ఉంది. 13 00:01:31,300 --> 00:01:33,635 నేను కేవలం... -నాకు తెలుసు. 14 00:01:34,761 --> 00:01:37,723 చూడు, నేను నీ దారికి అడ్డురాను, సరేనా? 15 00:01:38,557 --> 00:01:40,309 నువ్వు ఆ పని చేయనక్కరలేదు. 16 00:03:54,067 --> 00:03:55,611 మిస్టర్ ప్రెసిడెంట్, ప్రమాదకరమైన సైబర్ దాడులతో 17 00:03:55,611 --> 00:03:57,613 బ్రిటీష్ ప్రభుత్వం ఆందోళన పడుతోంది. 18 00:03:58,947 --> 00:04:00,908 మన ఏజెంట్లలో ఒకరు 19 00:04:00,908 --> 00:04:03,577 లండన్ లో సిరియన్ హ్యాకర్స్ మీద దాడి చేశారని వాళ్లు అనుకుంటున్నారు. 20 00:04:05,370 --> 00:04:07,748 కానీ, అది నిజమా? -నిజం కాదు. 21 00:04:07,748 --> 00:04:09,791 డిజిఎస్ఇ పాత్ర ఉండకూడదని మనం ఒక బయట ఏజెంట్ ని నియమించాము. 22 00:04:09,791 --> 00:04:11,418 నువ్వు డిజిఎస్ఇని కాపాడుతున్నావా, దీదియెర్? 23 00:04:12,002 --> 00:04:15,047 దానివల్ల ప్రయోజనం ఏమిటంటే, అతను అరెస్ట్ అయితే అందులో మన పాత్ర లేదని చేతులు దులుపుకోవచ్చు. 24 00:04:15,047 --> 00:04:17,673 నాకు ఇంతవరకూ ఎలాంటి ఫలితాలు కనిపించలేదు. 25 00:04:18,966 --> 00:04:21,136 ఈ "ఏజెంట్"ని ఎక్కడ నుండి తెచ్చావు? 26 00:04:22,554 --> 00:04:24,389 టెల్కిస్ ద్వారా, అలేన్ డూమాస్ కంపెనీ. 27 00:04:25,015 --> 00:04:26,350 అసలు అతను ఎవరు? 28 00:04:27,309 --> 00:04:31,313 డూమాస్ అనేవాడు డిజిఎస్ఇ లో చాలా పేరున్న వాడు, అతను రిటైర్ అయ్యాక సొంత సెక్యూరిటీ సంస్థని ప్రారంభించాడు. 29 00:04:31,313 --> 00:04:34,316 ఈ విషయంలో మనం బ్రిటీష్ ప్రభుత్వానికి సహకరించాలని నేను కోరుకుంటున్నాను, సర్. 30 00:04:34,316 --> 00:04:37,194 ఆ అవసరమే లేదు. సిరియన్లు ముందుగా మనల్ని సంప్రదించారు. 31 00:04:37,194 --> 00:04:40,948 ఫ్రాన్స్ కి ఈ ప్రయోజనం దక్కకుండా చేయాలని ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. 32 00:04:40,948 --> 00:04:43,534 ఎందుకంటే తీవ్రవాదులు ముందుగా బ్రిటన్ లక్ష్యంగా దాడుల్ని ప్లాన్ చేస్తున్నారు. 33 00:04:43,534 --> 00:04:45,160 కానీ యూరప్, ఫ్రాన్స్ లో కూడా దాడులు జరగచ్చు. 34 00:04:45,160 --> 00:04:46,995 అదే గనుక జరిగితే, మనం అనుకునే ఆ "బ్రిటీష్", 35 00:04:46,995 --> 00:04:49,706 వాళ్లు మనకి సాయం చేయరు. వాళ్ల సంగతి వాళ్లు చూసుకుంటారు 36 00:04:49,706 --> 00:04:50,874 ఎప్పటి మాదిరిగానే. 37 00:04:52,084 --> 00:04:53,752 సైబర్ భద్రత విషయంలో వాళ్ల విధానం ఏంటి? 38 00:04:54,586 --> 00:04:56,880 యూరోపియన్ యూనియన్ సైబర్ సెక్యూరిటీ షీల్డ్ లో వాళ్లు ఇంకా భాగస్వాములే, కదా? 39 00:04:56,880 --> 00:04:59,091 అవును. వాళ్లు సహకార ఒప్పందాల మీద సంతకం చేశారు. 40 00:05:00,384 --> 00:05:02,302 అయితే సమస్య పరిష్కారం అయినట్లే. 41 00:05:04,847 --> 00:05:06,682 సరేనా? థాంక్యూ, మేడమ్ సెయింట్ రోచ్. 42 00:05:09,518 --> 00:05:11,728 గుడ్ డే, మిస్టర్ ప్రెసిడెంట్. 43 00:05:37,546 --> 00:05:42,801 లండన్ లో థేమ్స్ ఆనకట్ట పనిచేయకపోవడం వల్ల భారీ స్థాయిలో పారిశుద్ధ్య చర్యలు కొనసాగుతున్నాయి, 44 00:05:42,801 --> 00:05:45,554 దశాబ్ద కాలంలో రాజధాని నగరాన్ని ఇంత ఘోరమైన వరదలు ముంచెత్తడం ఇదే మొదటిసారి. 45 00:05:45,554 --> 00:05:48,140 సరే. -వందల కొద్దీ చారిత్రక కట్టడాలు... 46 00:05:49,308 --> 00:05:50,934 యువరాణి. 47 00:05:53,729 --> 00:05:55,105 ఇక్కడికి వచ్చావు. 48 00:05:58,233 --> 00:06:00,444 కోక్ ఉందా? -ఓహ్, లేదు, లేదు... 49 00:06:01,528 --> 00:06:04,615 "డాడీ, నువ్వే బెస్ట్ నాన్నవి. నాకు భోజనం వండుతున్నందుకు థాంక్యూ" అనవచ్చు కదా, అనవా? 50 00:06:05,616 --> 00:06:07,075 థాంక్యూ, నాన్నా, నాకు భోజనం వండుతున్నందుకు. 51 00:06:10,579 --> 00:06:12,873 కిమ్, నీ ట్రిప్ ని ఎంజాయ్ చేయి. 52 00:06:14,541 --> 00:06:15,667 హేయ్, కిమ్. 53 00:06:15,667 --> 00:06:17,294 థాంక్యూ, ఆలిసన్. 54 00:06:18,962 --> 00:06:21,048 బై, అందరికీ. తరువాత కలుస్తాను. 55 00:06:22,299 --> 00:06:23,342 సరే. 56 00:06:23,342 --> 00:06:24,968 నీకు తెలుసు, నేను చిన్నపిల్లని కాను. 57 00:06:26,678 --> 00:06:28,430 ఇలా రా. 58 00:06:28,430 --> 00:06:29,848 సరే, కానివ్వు. 59 00:06:32,768 --> 00:06:34,603 నువ్వు ఎప్పుడూ నాకు చిన్నపాపవే. 60 00:06:37,856 --> 00:06:39,399 నీ మొహం చూడు. 61 00:06:54,831 --> 00:06:56,083 ఆల్కహాల్ సహాయం కావాలా? మీటింగ్ ఎంచుకోండి! 62 00:06:56,083 --> 00:06:57,501 బ్రిక్ లేన్ మెథడిస్ట్ చర్చ్ లండన్ ఉదయం 8 గంటలు 63 00:07:24,820 --> 00:07:26,780 హాయ్. స్వాగతం. 64 00:07:27,281 --> 00:07:29,867 దయచేసి, అందరూ సౌకర్యంగా సర్దుకోండి. 65 00:07:29,867 --> 00:07:31,118 సరే. 66 00:07:36,999 --> 00:07:38,458 సరే. 67 00:07:39,126 --> 00:07:43,922 సరే, నా పేరు మార్టిన్ ఇంకా నేను మద్యం వ్యసనపరుడిని. 68 00:07:43,922 --> 00:07:45,883 హాయ్, మార్టిన్. -హాయ్, మార్టిన్. 69 00:07:45,883 --> 00:07:47,134 గుడ్ మార్నింగ్. 70 00:07:48,594 --> 00:07:50,721 సరే, ఈ వారం మనం ఎక్కడ మొదలుపెడదాం? 71 00:07:51,221 --> 00:07:52,931 అనుభవాల్ని పంచుకోవాలని ఎవరు అనుకుంటున్నారు? 72 00:07:54,683 --> 00:07:57,311 సైమన్, నీతో మొదలుపెడదామా? 73 00:07:58,228 --> 00:07:59,938 సరే. హాయ్. 74 00:08:01,231 --> 00:08:04,526 అయితే, కిందటిసారి మనం కలిసినప్పుడు నువ్వు వ్యసనంతో సతమతం అవుతున్నావని చెప్పావు. 75 00:08:06,320 --> 00:08:07,946 అవును. హాయ్. 76 00:08:23,629 --> 00:08:25,255 నన్ను ఎలా కనుక్కున్నావు? 77 00:08:26,173 --> 00:08:27,591 నువ్వు ఎక్కడ ఉంటావో నాకు ఎప్పుడూ తెలుస్తుంది. 78 00:08:28,634 --> 00:08:30,844 నిన్ను పట్టుకోవడం పెద్ద కష్టం కాదు, తెలుసా? 79 00:08:32,304 --> 00:08:36,350 కానీ కంగారుపడకు, నేను నీ కోసం రాలేదు. ఇది కేవలం యాదృచ్ఛికం. 80 00:08:37,601 --> 00:08:38,977 అయితే నీకు ఏం కావాలి? 81 00:08:40,895 --> 00:08:41,938 వలీద్ హమ్జా. 82 00:08:44,566 --> 00:08:46,693 అతను ఎక్కడ ఉన్నాడో చెప్పు ఇంక నేను వెళ్లిపోతాను. -ఎందుకు? 83 00:08:47,819 --> 00:08:49,404 నువ్వు నాకు రుణపడి ఉన్నావు, తెలుసా? 84 00:08:50,155 --> 00:08:53,075 నువ్వు అతడిని చంపాలి అనుకుంటున్నావా? నేను ఫోటోలు చూశాను. దారుణంగా కొట్టావు. 85 00:08:53,075 --> 00:08:55,494 అతను చనిపోయాడా? లేదా? సరే అయితే. 86 00:08:55,494 --> 00:08:58,705 నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేయగలను. -నువ్వు చేయాలి. 87 00:09:03,252 --> 00:09:04,628 మనం ఇక్కడ ఉండకూడదు. 88 00:09:05,128 --> 00:09:06,713 లోపలికి రా. -ఇది నాకు ఆహ్వానమా? 89 00:09:14,680 --> 00:09:16,974 ఓయ్, అది జవాబు కాదు. ఇలా చూడు. 90 00:09:17,933 --> 00:09:20,727 నాకు ఆమె అంటే ఇష్టం లేదని కాదు, అది కేవలం... -మరి? 91 00:09:23,063 --> 00:09:24,398 ఆమె ఎందుకో తేడాగా ఉంటుంది. 92 00:09:26,024 --> 00:09:27,693 మొదట్లో ఆమె నన్ను పట్టించుకునేది కాదు. 93 00:09:38,287 --> 00:09:42,249 నీకు తెలుసా, ఆమె పైపైన అలా పట్టించుకోనట్లు ఉంటుంది. ఒట్టు. 94 00:09:42,249 --> 00:09:43,876 తనకి ఒక అవకాశం ఇచ్చి చూడు, ఏహ్? 95 00:09:44,960 --> 00:09:47,212 కానీ ఆమె నిన్ను పెళ్లాడదు అని అమ్మ చెప్పింది. -ఓయ్. 96 00:09:47,921 --> 00:09:50,883 ఆలిసన్ గురించి తెలుసుకోవాలని మీ అమ్మ కనీసం ఒక ప్రయత్నం కూడా చేయలేదు. 97 00:09:51,633 --> 00:09:55,012 సరే. ఆమె లోపల వేరే మనిషి ఉందని నువ్వు నాకు ప్రామిస్ చేస్తే ఆలోచిస్తాను. 98 00:09:56,305 --> 00:09:57,681 నిన్ను ఎవరు కన్నారు, హా? 99 00:10:23,081 --> 00:10:25,959 వలీద్ ఇంకా సమీర్ హమ్జా ఇద్దరూ కజిన్ బ్రదర్స్. 100 00:10:27,085 --> 00:10:30,380 వాళ్లు సిరియన్ పోలీస్ డేటా సర్వర్లని హ్యాక్ చేసి మొత్తం డేటాని డిలీట్ చేసేశారు. 101 00:10:31,298 --> 00:10:35,052 ఇంగ్లండ్ లో తీవ్రవాద దాడులు జరపాలనే ప్లాన్ల గురించి వాళ్లు తెలుసుకున్నారు. 102 00:10:36,303 --> 00:10:37,763 ఏ దాడులు? ఎవరు చేయబోతున్నారు? 103 00:10:38,472 --> 00:10:39,598 మాకు ఇంకా తెలియలేదు. 104 00:10:41,058 --> 00:10:43,936 సిరియా నుండి బయటకు తీసుకువెళ్లమని మమ్మల్ని వాళ్లే సంప్రదించారు 105 00:10:44,561 --> 00:10:46,647 దానికి బదులు ఆ రహస్య సమాచారం ఇస్తాం అన్నారు. -"మేము" అంటే ఎవరు? 106 00:10:47,439 --> 00:10:49,733 మేము. ఫ్రెంచ్. ఫ్రెంచ్ ప్రభుత్వం. డిజిఎస్ఇ. 107 00:10:52,861 --> 00:10:56,448 ఆగు. వలీద్ ని ఫ్రాన్స్ తీసుకువెళ్లాలి అనుకున్నప్పుడు అతను నిన్ను ఎందుకు పొడిచాడు? 108 00:10:56,448 --> 00:10:58,450 మేము వాళ్లని మోసం చేశామని అనుకుని ఉంటారు. 109 00:10:58,450 --> 00:11:00,536 వాళ్లు ఇంక మాతో కలిసి పని చేయాలి అనుకోవడం లేదు. 110 00:11:01,036 --> 00:11:04,623 వాళ్లు ఇక్కడికి రావడానికి కారణం వేరే వాళ్లతో ఒప్పందం చేసుకోవడానికని మేం అనుకుంటున్నాం. 111 00:11:16,593 --> 00:11:19,012 నేను వాళ్లని మెట్ల దగ్గర కలుస్తానని చెప్పాను. 112 00:11:19,012 --> 00:11:20,305 అదిగో అక్కడ ఉన్నారు. 113 00:11:20,806 --> 00:11:22,140 నీ ఫోన్ లో చూడటానికి ప్రయత్నించు 114 00:11:22,140 --> 00:11:24,768 అప్పుడు యార్క్ మినిస్టర్ భవనం కొంతవరకూ కనిపిస్తుంది. 115 00:11:25,727 --> 00:11:28,063 ఇంకా నువ్వు కింగ్స్ క్రాస్ కి తిరిగి వచ్చాక నాకు మెసేజ్ చేయి, సరేనా? 116 00:11:28,063 --> 00:11:29,773 సరే. మెసేజ్ చేస్తాను. 117 00:11:31,191 --> 00:11:32,526 అలాగే. 118 00:11:33,902 --> 00:11:35,112 సరే. ఉంటాను, నాన్నా. -అలాగే. 119 00:11:35,696 --> 00:11:36,905 సరదాగా గడుపు. 120 00:11:37,906 --> 00:11:40,033 ఓయ్. మర్యాదగా ప్రవర్తించు. 121 00:11:41,326 --> 00:11:43,453 హేయ్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? -హేయ్. బాగున్నాం. 122 00:11:43,453 --> 00:11:45,998 మనం ట్రయిన్ మిస్ అవుతామా? అది ఎన్ని గంటలకి? 123 00:11:47,416 --> 00:11:50,335 మా నాన్న ఏదో ఒక చెత్త మాట్లాడుతునే ఉన్నాడు. 124 00:11:50,836 --> 00:11:53,714 ఎందుకంటే అతని... అతని గర్ల్ ఫ్రెండ్ గురించి నాకు తెలియదని లేదా అలాంటివి ఏవో... 125 00:11:54,840 --> 00:11:55,924 ఆమె చాలా చిరాకు కలిగిస్తుంది. 126 00:11:56,425 --> 00:11:57,593 చాలా చిరాకు కలిగిస్తుంది. 127 00:11:57,593 --> 00:11:59,094 ఎగ్జామ్ కి ఎవరైనా మళ్లీ చదివారా? 128 00:12:03,140 --> 00:12:05,058 వాళ్లు ఎక్కడ దాడి చేయాలనుకున్నారో నాకు తెలుసు. 129 00:12:08,395 --> 00:12:11,315 అవి తెలుసుకోవాలంటే నాకు వలీద్ కావాలి. అతడిని చంపడం కోసం కాదు. 130 00:12:13,150 --> 00:12:15,485 యు.ఎస్.బి. కీని ఓపెన్ చేయాలంటే అతని వేలిముద్రలు తప్పనిసరిగా ఉండాలి. 131 00:12:16,486 --> 00:12:18,739 నీకు నా మీద నమ్మకం లేకపోతే నువ్వు కూడా నాతో పాటు రావచ్చు. 132 00:12:29,124 --> 00:12:30,709 మొదటగా, నువ్వు పోలీసులకి లొంగిపోవాలి. 133 00:12:31,752 --> 00:12:32,878 మళ్లీనా? 134 00:12:34,963 --> 00:12:36,632 అది చెప్పడానికి నీకు ఎంత ధైర్యం. 135 00:12:36,632 --> 00:12:38,509 డిజిఎస్ఇ ఏజెంట్ వి కాబట్టి, నువ్వు ఏమీ భయపడనక్కర లేదు. 136 00:12:39,134 --> 00:12:40,219 అలాగే, సరే. 137 00:12:44,264 --> 00:12:46,600 మరి నువ్వు? నీ జీవితం ఎలా సాగుతోంది? 138 00:12:47,100 --> 00:12:49,728 నీ కుటుంబం అదంతా. నీ భర్త, నీ పిల్లలు? 139 00:12:52,189 --> 00:12:53,732 నాకు పిల్లలు లేరు. 140 00:12:53,732 --> 00:12:55,317 నాకు పెళ్లి కూడా కాలేదు. 141 00:12:59,821 --> 00:13:00,822 చెత్త. 142 00:13:09,915 --> 00:13:11,875 పోలీస్ 143 00:13:21,468 --> 00:13:23,136 హాయ్, ఆలిసన్. -షహీనా. హేయ్. 144 00:13:23,720 --> 00:13:25,764 విను, హమ్జాని ఒకసారి కలవాలి అనుకున్నాను. 145 00:13:25,764 --> 00:13:27,599 అతడిని ఎక్కడికి తీసుకువెళ్లి ఉంటారు? 146 00:13:28,725 --> 00:13:30,018 ఒక్క నిమిషం లైన్లో ఉండు. 147 00:13:32,062 --> 00:13:34,439 అతను... అతను సెయింట్ కాలమ్స్ లో ఐసియులో ఉన్నాడు. 148 00:13:37,651 --> 00:13:39,236 నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్తున్నావా? 149 00:13:42,322 --> 00:13:43,448 ఆలిసన్? 150 00:13:46,994 --> 00:13:48,453 ఆలిసన్, లైన్ లో ఉన్నావా? 151 00:13:53,041 --> 00:13:55,252 సరే. థాంక్యూ, షహీనా. -సరే. 152 00:13:58,630 --> 00:14:00,591 ఇది నో పార్కింగ్ జోన్ అని తెలియదా, మేడమ్? 153 00:14:02,050 --> 00:14:03,719 నేను చెప్పాను. సారీ, సర్. 154 00:14:03,719 --> 00:14:06,013 నేను... సారీ. నేను వెంటనే వెళ్లిపోతాను. 155 00:14:20,986 --> 00:14:22,029 ఏం అయింది? 156 00:14:27,910 --> 00:14:29,703 అయితే మనం వెళ్లి వలీద్ ని చూద్దామా? 157 00:14:32,247 --> 00:14:33,624 ఖచ్చితంగా నీతో కలిసి మాత్రం కాదు. 158 00:14:43,008 --> 00:14:44,176 గాబ్రియెల్! 159 00:14:49,306 --> 00:14:50,849 పెటిట్, జీన్ 160 00:14:57,481 --> 00:14:58,690 చెత్త. 161 00:15:02,653 --> 00:15:03,946 తీవ్రవాద నిరోధక బ్యూరో, లండన్ 162 00:15:03,946 --> 00:15:05,906 అయితే అతను నిజంగానే దౌత్యబృందం తరపున వచ్చాడా? 163 00:15:06,406 --> 00:15:08,825 అవును, అతని పాస్ పోర్ట్ పక్కాగా ఉంది, 164 00:15:08,825 --> 00:15:10,661 అందుకే అతనికి దౌత్యపరమైన మినహాయింపుని రద్దు చేయలేము. 165 00:15:11,245 --> 00:15:12,162 తరువాత ఏంటి? 166 00:15:12,162 --> 00:15:14,540 సరే, నాకు ఇంకొన్ని ప్లాన్లు ఉన్నాయి. 167 00:15:15,290 --> 00:15:16,333 సారీ. 168 00:15:17,334 --> 00:15:18,627 చెప్పండి. 169 00:15:20,379 --> 00:15:21,880 వాళ్లకి రిజిస్ట్రేషన్ నెంబరు దొరికిందా? 170 00:15:25,050 --> 00:15:26,093 సరే, వినండి, 171 00:15:26,802 --> 00:15:28,929 ఆ ప్రదేశంలో గాలించడానికి మరికొన్ని బృందాలని పంపించండి, 172 00:15:28,929 --> 00:15:31,974 కానీ వాళ్లకి అతను కనిపిస్తే గనుక, అతడిని అరెస్టు చేయకుండా చూడండి. సరేనా? 173 00:15:33,058 --> 00:15:34,226 థాంక్యూ. 174 00:15:35,185 --> 00:15:36,645 అతడిని బ్రిక్ లేన్ లో చూశారట. 175 00:15:37,604 --> 00:15:39,439 ఇదంతా అసలు దేని గురించి, డిటెక్టివ్? 176 00:15:40,482 --> 00:15:42,693 ఒక ఎలివేటర్ లో జరిగిన గొడవ గురించి 177 00:15:42,693 --> 00:15:44,486 మీరు చాలా అతిగా ఆందోళన పడుతున్నట్లు అనిపిస్తోంది. 178 00:15:49,408 --> 00:15:51,368 తీవ్రవాదుల కుట్రకీ దానికీ సంబంధం ఉందని మేం అనుకుంటున్నాం. 179 00:15:51,994 --> 00:15:53,328 ఈ వ్యక్తి, వలీద్ హమ్జా, 180 00:15:54,955 --> 00:15:56,123 అతను పారిస్ లో చదువుతున్నప్పుడు 181 00:15:56,123 --> 00:15:59,126 సిరియన్ ఏజెంట్లు డమాస్కస్ లో అతని తండ్రిని హత్య చేశారు. 182 00:15:59,710 --> 00:16:00,878 అతను స్వదేశానికి తిరిగి వెళ్లాడు. 183 00:16:00,878 --> 00:16:03,505 అతడిని ఐసిస్ నియమించిందని మేం అనుకున్నాం. 184 00:16:03,505 --> 00:16:04,923 ఐసిస్? 185 00:16:06,717 --> 00:16:07,926 అది పూర్తిగా అసాధ్యం. 186 00:16:07,926 --> 00:16:08,844 ఎందుకు? 187 00:16:09,511 --> 00:16:10,804 అతను డ్రూజ్ తెగకి చెందిన వాడు. 188 00:16:10,804 --> 00:16:13,223 చూడు, అతను డ్రూజ్ నక్షత్రాన్ని వేసుకుని ఉన్నాడు. 189 00:16:13,974 --> 00:16:16,018 డ్రూజ్ తెగ వారు తీవ్రవాద మతానికి వ్యతిరేకం. 190 00:16:18,937 --> 00:16:21,064 కానీ, దాడి జరిగిన తరువాత అది అతని దగ్గర కనిపించలేదు. 191 00:16:30,574 --> 00:16:31,783 అవును. 192 00:16:36,079 --> 00:16:39,625 రైల్వే సిగ్నల్ కంట్రోల్ సెంటర్, లండన్ 193 00:16:46,590 --> 00:16:48,008 హెచ్చరిక: రీసెట్ చేస్తే సిగ్నల్స్ గ్రీన్ కి మారతాయి 194 00:16:48,008 --> 00:16:49,718 అడ్మిన్ పాస్ వర్డ్ అవసరం 195 00:16:49,718 --> 00:16:52,054 యూజర్ నేమ్: అడ్మినిస్ట్రేటర్ పాస్ వర్డ్: 196 00:16:55,849 --> 00:16:58,227 ఏం జరుగుతోంది? -సిస్టమ్ లోకి ఎవరో జొరబడ్డారు. 197 00:16:59,019 --> 00:17:00,229 అది నేను కాదు. 198 00:17:02,356 --> 00:17:04,358 బాగుంది, బాగుంది, బాగుంది, బాగుంది. 199 00:17:14,742 --> 00:17:16,662 తదుపరి స్టేషన్ కింగ్స్ క్రాస్. 200 00:17:16,662 --> 00:17:19,122 మీరు వెళ్లడానికి ముందు మీ వ్యక్తిగత సామాన్లు అన్నీ 201 00:17:19,122 --> 00:17:20,374 మీతో తీసుకువెళ్లండి. -సరే. 202 00:17:20,374 --> 00:17:22,209 అవును, అదే ప్రయత్నంలో ఉన్నా. 203 00:17:22,209 --> 00:17:23,836 ఇది నన్ను అనుమతించడం లేదు. 204 00:17:26,839 --> 00:17:27,839 వావ్. 205 00:17:27,839 --> 00:17:30,300 మనం అన్ని సిగ్నల్స్ నియంత్రణని కోల్పోయాం. 206 00:17:30,300 --> 00:17:31,677 మొత్తం అన్నీ గ్రీన్ గా మారిపోయాయి. 207 00:17:31,677 --> 00:17:34,221 నేను నెట్ వర్క్ ని పూర్తిగా ఆపివేయాలి. ఇది హ్యాక్ అనుకుంటున్నాను. 208 00:18:06,670 --> 00:18:08,046 రిచర్డ్. సారీ. 209 00:18:08,046 --> 00:18:10,591 యార్క్ నుండి లండన్ వెళ్లే లైనులో రైళ్లు ఢీకొన్నాయి. 210 00:18:10,591 --> 00:18:11,675 ఎంత సీరియస్ ప్రమాదం అది? 211 00:18:11,675 --> 00:18:14,136 ఒకదానిలో స్కూలు పిల్లలు ఉన్నారు. -అది ఎక్కడ జరిగింది? 212 00:18:14,136 --> 00:18:15,846 కింగ్స్ క్రాస్ కి కొద్ది దూరంలో. 213 00:18:16,889 --> 00:18:19,141 లండన్ రైల్ సంస్థలో ఏవన్స్ కి ఫోన్ చేయి. 214 00:18:20,893 --> 00:18:22,352 లండన్ లో రెండు రైళ్ల ఢీ 215 00:18:38,202 --> 00:18:39,912 ఇటు వైపు వెళ్లరాదు. సరే. 216 00:18:41,955 --> 00:18:44,458 ఈ వైపు రండి, మీరు అందుకోగలరా? -అలాగే, తప్పకుండా. 217 00:18:47,836 --> 00:18:48,837 జాగ్రత్తగా చూసుకుని నడవండి. 218 00:18:48,837 --> 00:18:50,923 దీని మీద ఒత్తిడి పెట్టండి. 219 00:18:54,885 --> 00:18:57,012 ఎవరైనా నాకు సాయం చేయండి! -ఏం జరిగింది? 220 00:18:58,555 --> 00:19:01,308 ఇంకా ఎవరో ఉన్నారు. -మూడు, రెండు, ఒకటి, ఎత్తు. 221 00:19:01,308 --> 00:19:03,310 సరేనా? -నేను ఇక్కడ ఉన్నాను! 222 00:19:05,062 --> 00:19:06,522 దయచేసి, నాకు సాయం చేయండి! 223 00:19:17,824 --> 00:19:20,577 మిస్, పైకి లేవండి. మీ చేతులతో భద్రంగా ఇక్కడ పట్టుకోండి. అంతే. 224 00:19:20,577 --> 00:19:21,578 కిమ్. 225 00:19:22,329 --> 00:19:24,706 కిమ్! కిమ్! -ఆలిసన్! 226 00:19:24,706 --> 00:19:28,669 ఆలిసన్! ఆలిసన్. 227 00:19:28,669 --> 00:19:30,087 నువ్వు బాగానే ఉన్నావా? 228 00:19:30,087 --> 00:19:31,630 మరేం ఫర్వాలేదు. 229 00:19:31,630 --> 00:19:33,382 ఆలిసన్, ఒళ్లంతా గాయాలు అయ్యాయి. 230 00:19:34,132 --> 00:19:35,676 నీకు ఏం జరగదు. 231 00:19:45,644 --> 00:19:49,940 అవును. అవును, తను బాగానే ఉంది. మనం అదృష్టవంతులం. 232 00:19:51,817 --> 00:19:52,901 సరే. 233 00:19:59,825 --> 00:20:00,909 ఆలిసన్. 234 00:20:01,410 --> 00:20:03,996 ఆలిసన్! ఆలిసన్! 235 00:20:23,515 --> 00:20:25,767 త్వరపడండి. -వెనక్కి జరగండి. 236 00:20:27,853 --> 00:20:29,521 దాన్ని అందుకుని పైకి ఎత్తు. 237 00:20:29,521 --> 00:20:31,273 డాక్టర్ మార్టిన్ వెల్స్ వెంటనే రావాలి. 238 00:20:31,273 --> 00:20:34,151 డాక్టర్ మార్టిన్ వెల్స్. దయచేసి ప్రమాద, అత్యవసర విభాగానికి రాగలరా? 239 00:20:36,904 --> 00:20:40,199 డాక్టర్ మార్టిన్ వెల్స్. ప్రమాద, అత్యవసర విభాగానికి రావాలి. -వాళ్లు అడుగుతున్నారు. మిమ్మల్ని అడుగుతున్నారు! 240 00:21:02,429 --> 00:21:04,223 రిజిస్ట్రేషన్ సెయింట్ కాలమ్స్ లోకల్ ఎమ్ఆర్ఎన్ డేటాబేస్ 241 00:21:08,018 --> 00:21:10,270 వలీద్ హమ్జా ఐ.సి.యు / రూమ్ 314 242 00:21:23,742 --> 00:21:26,495 దయచేసి, దారికి అడ్డు తొలగండి. స్ట్రెచర్ వస్తోంది. 243 00:21:54,231 --> 00:21:55,232 మా నాన్న ఇక్కడికి వచ్చారా? 244 00:21:55,232 --> 00:21:57,192 ఆయన దారిలో ఉన్నారు, బంగారం, కాస్త... 245 00:21:59,194 --> 00:22:00,779 ఎక్కడ ఉన్నావు? -నాన్నేనా? 246 00:22:01,697 --> 00:22:02,781 నువ్వు నాకు కనిపించడం లేదు. 247 00:22:05,075 --> 00:22:06,118 ఇక్కడ. 248 00:22:08,036 --> 00:22:09,121 నాన్నా? 249 00:22:10,289 --> 00:22:12,207 నువ్వు వచ్చి నన్ను తీసుకువెళతావా, దయచేసి? 250 00:22:14,459 --> 00:22:15,836 అవును. 251 00:22:39,735 --> 00:22:40,903 ఆలిసన్! 252 00:22:42,237 --> 00:22:43,864 నాన్నా? నాన్నా? 253 00:22:43,864 --> 00:22:46,783 నాన్నా? -ఓహ్, డార్లింగ్. నువ్వు క్షేమంగా ఉన్నావా? 254 00:22:46,783 --> 00:22:48,327 కంగారు లేదు. 255 00:22:48,327 --> 00:22:49,870 డాక్టర్, ఆమెకి నొప్పి తగ్గడానికి ఏదైనా మందు ఇవ్వండి. 256 00:22:49,870 --> 00:22:51,538 అలాగే. నేను ఎవరికైనా చెబుతాను. 257 00:22:53,081 --> 00:22:56,126 మరేం ఫర్వాలేదు. నొప్పిగా ఉందా? నొప్పిగా ఉందా? 258 00:22:57,085 --> 00:23:00,130 బంగారం, మరేం ఫర్వాలేదు. 259 00:23:01,757 --> 00:23:02,758 రిచర్డ్? 260 00:23:02,758 --> 00:23:05,886 ఇప్పుడే ఖరారు అయింది. వాళ్లు సిస్టమ్ ని మళ్లీ హ్యాక్ చేశారు. 261 00:23:08,514 --> 00:23:09,848 నేను ఈ ఫోన్ మాట్లాడాలి. -సరే. 262 00:23:10,474 --> 00:23:12,392 సరే, విను. నన్ను చూడు. నీకేం కాదు. 263 00:23:12,392 --> 00:23:14,311 నేరుగా పదండి. ఈ లోపలికి. 264 00:24:45,903 --> 00:24:55,120 అందుబాటులో ఉన్న డాక్టర్లు దయచేసి 314 గదికి వెళ్లగలరా? 265 00:25:13,639 --> 00:25:14,932 గ్రేట్ బ్రిటన్: లండన్ లో రైళ్లు ఢీకొన్న ఘటన 266 00:25:14,932 --> 00:25:17,559 యునైటెడ్ కింగ్డమ్ లో, రెండు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదం 267 00:25:17,559 --> 00:25:20,771 లండన్ సమీపంలో జరిగింది. మాకు అందిన సమాచారం ప్రకారం, 268 00:25:20,771 --> 00:25:23,398 ఆ రెండు రైళ్లు యార్క్ - లండన్ లైనులో ప్రయాణిస్తున్నాయి. 269 00:25:23,398 --> 00:25:26,944 పలువురు గాయపడ్డారు, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 270 00:25:26,944 --> 00:25:32,366 ఈ ప్రమాదం కింగ్స్ క్రాస్ రైల్వే స్టేషన్ కి ఉత్తరం వైపు కొద్ది దూరంలో జరిగింది 271 00:25:32,366 --> 00:25:34,201 ఈ ఘటనలో ఒక ప్యాసింజర్ రైలు ఇంకా కార్గో రైలు ఢీకొన్నాయి. 272 00:25:34,201 --> 00:25:36,161 స్థానిక అధికారుల కథనం ప్రకారం, 273 00:25:36,161 --> 00:25:38,914 సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. 274 00:25:38,914 --> 00:25:42,042 ఇది సైబర్ దాడి, మిస్టర్ ప్రెసిడెంట్. అయితే అది ఎవరు ఎక్కడి నుండి చేశారన్నది ఇంకా తెలియదు. 275 00:25:42,042 --> 00:25:43,669 అలాంటి దాడి ఇక్కడ కూడా జరగచ్చా? 276 00:25:44,294 --> 00:25:45,379 థియరీ ప్రకారం, జరగచ్చు. 277 00:25:45,379 --> 00:25:47,923 మరి యూరోపియన్ యూనియన్ సైబర్ సెక్యూరిటీ సర్వీస్ ఏం చేస్తోంది? 278 00:25:47,923 --> 00:25:50,467 మనం వాళ్లకి ఎంతో డబ్బు ఇచ్చాం, కానీ దీన్ని వాళ్లు ఆపలేకపోతున్నారా? 279 00:25:50,467 --> 00:25:53,679 బ్రెక్సిట్ తరువాత, బ్రిటీష్ ప్రభుత్వం ఆ ఏజెన్సీ నుండి తప్పుకుంది. 280 00:25:55,472 --> 00:25:57,850 వాళ్లు కొత్త ఒప్పందం కుదుర్చుకున్నారని నాకు చెప్పావు అనుకుంట కదా? 281 00:25:57,850 --> 00:25:59,810 నేను అదే అనుకున్నాను, కానీ వాళ్లతో అన్నీ క్లిష్టంగానే ఉంటాయి. 282 00:25:59,810 --> 00:26:01,812 అయితే ముందు దానినే ధృవీకరించుకోవాలి కదా! 283 00:26:01,812 --> 00:26:05,232 బ్రిటీష్ ప్రజలకు రక్షణ లేదంటే, మనం... మనం వెధవలం అని అర్థం! 284 00:26:05,732 --> 00:26:07,818 సారీ, కానీ వాళ్లకి సొంత సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఉంది. 285 00:26:07,818 --> 00:26:09,069 వాళ్లు అది మనకి చాలాసార్లు చెప్పారు. 286 00:26:10,445 --> 00:26:11,530 ఇది చాలా తీవ్రం అవుతోంది. 287 00:26:11,530 --> 00:26:14,616 సిరియన్ హ్యాకర్ల గురించి మనకి తెలిసిన వివరాలన్నీ మనం వాళ్లకి చెప్పాలి. 288 00:26:14,616 --> 00:26:17,536 సోఫీ గనుక నన్ను మాట్లాడనిస్తే, నేను ఒక మంచి వార్త మీకు చెబుతాను. 289 00:26:19,538 --> 00:26:21,999 మనం హ్యాకర్ల ఆచూకీ కనిపెట్టాం, ఇంకా వాళ్లని కాసేపట్లో పారిస్ తీసుకురాబోతున్నాం. 290 00:26:21,999 --> 00:26:23,709 ఇక్కడికి వస్తుండగానే ఆ సందేశం అందుకున్నాను. 291 00:26:23,709 --> 00:26:25,127 వాళ్లని మనం వెంటనే విచారణ చేయచ్చు. 292 00:26:25,127 --> 00:26:26,545 ఎవరితో? నువ్వు చేస్తావా? 293 00:26:27,504 --> 00:26:29,423 అవును. ఇది నేనే స్వయంగా చూసుకుంటాను. 294 00:26:31,758 --> 00:26:33,093 మిస్టర్ ప్రెసిడెంట్. 295 00:26:34,052 --> 00:26:37,347 హ్యాకర్లు ఇక్కడికి వచ్చిన వెంటనే డిజిఎస్ఇ వాళ్లని విచారించడానికి అనుమతి ఇవ్వాలని నా అభ్యర్థన. 296 00:26:45,230 --> 00:26:47,941 సారీ, దీదియెర్, కానీ ఈసారి నేను సోఫీ మాటతో ఏకీభవిస్తాను. 297 00:26:49,610 --> 00:26:51,570 ఇక నుండి ఈ కేసుని డిజిఎస్ఇ చేపడుతుంది. 298 00:27:15,052 --> 00:27:17,471 మరి దీదియెర్, మనం బ్రిటీష్ కి ఏం చెప్పబోతున్నాం? 299 00:27:18,138 --> 00:27:21,058 ఒక ప్రమాదం జరుగుతుందని మాకు తెలుసు, కానీ మేం చెప్పడం మర్చిపోయాం అని చెబుదామా? 300 00:27:22,351 --> 00:27:23,810 అయితే అది నీకే వదిలేస్తున్నాను. 301 00:27:27,231 --> 00:27:28,440 నాకు ఎప్పటికప్పుడు సమాచారం అందించు. 302 00:27:47,709 --> 00:27:48,752 వాళ్లు వలీద్ దగ్గరకి వచ్చారు. 303 00:27:49,545 --> 00:27:50,629 అతను చనిపోయాడు. 304 00:27:51,588 --> 00:27:52,631 "వాళ్లు" ఎవరు? 305 00:27:52,631 --> 00:27:55,342 నాకు తెలియదు, కానీ రైళ్లని ఢీకొట్టించారంటే, వాళ్లు సమర్థులు అయి ఉండాలి. 306 00:27:55,342 --> 00:27:57,052 ఆ యు.ఎస్.బి. కీ నీ దగ్గరే ఇంకా ఉందా? 307 00:27:57,052 --> 00:27:58,554 ఉంది. కానీ నేను దాన్ని ఓపెన్ చేయలేను. 308 00:27:58,554 --> 00:28:01,515 దీనికి డబుల్ సెక్యూరిటీ లాక్ ఉంది. మనకి వేలిముద్రలతో పాటు పాస్ వర్డ్ కూడా కావాలి. 309 00:28:01,515 --> 00:28:03,100 నాకు మరో మార్గం లేదు. సమీర్ ని పట్టుకోవాలి. 310 00:28:03,100 --> 00:28:05,018 మరేం కంగారు లేదు, నీకు దౌత్యపరమైన మినహాయింపు ఉన్నంత కాలం, 311 00:28:05,018 --> 00:28:06,854 నువ్వు ఇంగ్లండ్ లోనే ఉండచ్చు. 312 00:28:06,854 --> 00:28:10,774 లండన్ లో నాకు తెలిసిన వ్యక్తి మనకి సహాయం చేయచ్చు, కానీ మనం కొంత రహస్య సమాచారాన్ని తనకి చెప్పాల్సి ఉంటుంది. 313 00:28:10,774 --> 00:28:13,402 వద్దు, మనం ఏ సమాచారాన్ని చెప్పలేము. కానీ మనం డబ్బులు ఇవ్వగలం. 314 00:28:15,153 --> 00:28:16,572 లేదు, అది పని చేయదు. 315 00:28:17,155 --> 00:28:18,532 ఆమె డబ్బు కోసం పని చేయదు. 316 00:28:19,408 --> 00:28:20,576 ఆమె? ఎవరామె? 317 00:28:21,493 --> 00:28:22,494 ఆమె. 318 00:28:23,954 --> 00:28:25,998 నేను మళ్లీ ఫోన్ చేస్తాను. -సరే. 319 00:28:26,582 --> 00:28:28,667 మిస్టర్ తరౌద్ మిమ్మల్ని వెంటనే కలవాలి అంటున్నారు. 320 00:28:30,544 --> 00:28:31,712 మిస్టర్ తరౌద్. 321 00:28:32,212 --> 00:28:34,214 నేను దెబ్బతిన్నట్లు నీకు కనిపించడం లేదా? 322 00:28:34,214 --> 00:28:35,883 ఆ చెత్తమనిషి సోఫీ సెయింట్ రోచ్ 323 00:28:35,883 --> 00:28:38,135 ఈ కేసుని డిజిఎస్ఇకి అప్పగించేలా చేసుకుంది. 324 00:28:39,386 --> 00:28:43,640 లేదు. కంగారు లేదు. డిజిఎస్ఇ ఈ కేసులో చాలా వెనుకబడి ఉంది. 325 00:28:43,640 --> 00:28:46,310 వాళ్లు దీన్ని అందుకునే సమయానికి, చాలా ఆలస్యం అవుతుంది. 326 00:28:47,811 --> 00:28:50,230 హమ్జాని పారిస్ కి తిరిగి ఎప్పుడు తీసుకొస్తావు? 327 00:28:51,690 --> 00:28:53,358 ఇక్కడ దిగిన వెంటనే, అతను నీ అదుపులో ఉంటాడు. 328 00:29:19,676 --> 00:29:23,305 డన్కర్క్ - ఫ్రాన్స్ 329 00:29:45,202 --> 00:29:46,787 మరేం ఫర్వాలేదు. 330 00:30:36,712 --> 00:30:38,088 నాకు ఇవ్వు... 331 00:30:39,173 --> 00:30:41,091 ఆ ఫోన్ ని వదులు! 332 00:30:41,091 --> 00:30:43,427 అక్కడే ఆగిపోండి! వాళ్లని పట్టుకోండి! 333 00:30:44,845 --> 00:30:46,555 వాళ్ల వెంటపడండి! వాళ్ల వెంటపడండి! -తనని విడిచిపెట్టండి! 334 00:30:46,555 --> 00:30:48,348 వాళ్ల వెంటపడండి! వెంటపడండి! 335 00:30:48,348 --> 00:30:50,058 వాళ్లని పట్టుకోండి! పట్టుకోండి! 336 00:30:51,268 --> 00:30:53,312 నువ్వు బాగానే ఉన్నావా? -లేదు. 337 00:30:54,438 --> 00:30:56,481 వాళ్లు ఎవరు? -నాకు తెలియదు. ఛ! 338 00:30:57,149 --> 00:30:58,400 లే. లే. 339 00:30:59,818 --> 00:31:00,694 నువ్వు ఎవరు? 340 00:31:00,694 --> 00:31:03,447 నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? హా? 341 00:31:05,824 --> 00:31:07,075 నీతోనే మాట్లాడుతున్నా! 342 00:31:07,075 --> 00:31:10,120 ఎక్కడి నుండి వచ్చావు, డూడ్? వాళ్లెవరు? -నాకు తెలియదు. నాకు తెలియదు. నాకు తెలియదు. 343 00:31:10,120 --> 00:31:13,665 మరేం ఫర్వాలేదు, డూడ్. ఫర్వాలేదు. సిరియా నుండి వచ్చావా? సిరియా నుండి వచ్చావా? 344 00:31:13,665 --> 00:31:15,375 సిరియా నుండి వచ్చావా? -నేను సిరియా నుండి వచ్చా. 345 00:31:15,375 --> 00:31:17,336 నాతో రా. నాతో రా. పద వెళదాం. 346 00:31:18,670 --> 00:31:19,838 ఇతను సిరియా నుండి వచ్చాడు! సిరియా! 347 00:31:19,838 --> 00:31:21,757 కంగారు పడకు. నాతో రా. 348 00:31:21,757 --> 00:31:25,302 ఇలా రా. కంగారు పడకు. 349 00:31:25,302 --> 00:31:27,888 వాళ్లు ఇతడిని బాగా కొట్టారు. 350 00:31:27,888 --> 00:31:30,641 కంగారు పడకు. కంగారు పడకు. వాళ్లు ఇంక రారు. పద వెళదాం. 351 00:31:33,810 --> 00:31:35,354 ఇదిగో తీసుకో. 352 00:31:36,146 --> 00:31:38,398 నీకు కాస్త టీ పట్టుకొస్తాను, సరేనా? -సరే. 353 00:31:44,738 --> 00:31:45,822 నువ్వు బాగానే ఉన్నావా? 354 00:31:52,371 --> 00:31:53,580 తృటిలో ప్రమాదం తప్పింది. 355 00:31:56,625 --> 00:31:57,668 హేయ్. 356 00:32:02,130 --> 00:32:03,173 మనం ఉన్నాం. 357 00:32:04,758 --> 00:32:05,801 మనం బాగానే ఉంటాం. 358 00:32:12,182 --> 00:32:14,560 సరే. అలాగే. 359 00:32:22,025 --> 00:32:23,026 చెప్పండి. 360 00:32:23,026 --> 00:32:24,152 నేను డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ హాబ్స్. 361 00:32:25,362 --> 00:32:26,572 లోపలికి రండి. 362 00:32:31,159 --> 00:32:32,244 మీరు ఇంట్లో ఉన్నారు చాలు. 363 00:32:37,708 --> 00:32:38,834 తను నిద్రపోతోంది. 364 00:32:39,585 --> 00:32:40,711 సరే. 365 00:32:42,212 --> 00:32:46,341 మాకు తెలిసిన సమాచారం ప్రకారం, పెటిట్ ఇయు దౌత్యవేత్త కానీ డిజిఎస్ఇ అధికారి కానీ కాదు. 366 00:32:46,341 --> 00:32:49,219 ఆగు. ఈ ఉదయం మాకు మీరు అదే చెప్పారు... -అతని మారువేషం పక్కాగా ప్లాన్ చేశారు. 367 00:32:49,219 --> 00:32:53,974 మాజీ ఫ్రెంచ్ సైనికుడి నుండి కాంట్రాక్టర్ గా మారాడు. అసలు పేరు, గాబ్రియెల్ డలాజ్. 368 00:32:55,225 --> 00:32:57,060 నవంబర్ 23 - పారిస్, ఫ్రాన్స్ అండర్ కవర్ ఆపరేటివ్ 369 00:32:58,687 --> 00:33:01,148 ఈ ప్రమాదంలో అతని పాత్ర ఉందని ఎలా అనుకుంటున్నారు? 370 00:33:02,065 --> 00:33:04,234 అతను టెల్కిస్ దగ్గర పని చేస్తున్నాడని మాకు తెలిసింది. 371 00:33:04,234 --> 00:33:08,071 ప్రపంచం అంతటా అక్రమ పనులు చేయడానికి ఆ సంస్థ ఇలాంటి వాళ్లని నియమిస్తుంది. 372 00:33:08,071 --> 00:33:11,742 అతను వలీద్ ఇంకా సమీర్ లని చంపడానికే లండన్ వచ్చాడని మా అనుమానం. 373 00:33:11,742 --> 00:33:13,327 అయితే అతను ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసా? 374 00:33:13,327 --> 00:33:15,537 మేము అతడిని సిసిటివి ద్వారా కనిపెడుతున్నాం. 375 00:33:16,038 --> 00:33:19,208 ప్రస్తుతం అతడిని అరెస్టు చేయడానికి మేము ఫ్రెంచ్ ఎంబసీ అనుమతి కోసం చూస్తున్నాం. 376 00:33:19,208 --> 00:33:21,835 మీరు ఎందుకు ఎదురుచూస్తున్నారు? నేను నిర్ణయం తీసుకుంటాను. 377 00:33:21,835 --> 00:33:23,378 ఆల్బర్ట్. -లేదు, లేదు. 378 00:33:23,378 --> 00:33:26,173 డిటెక్టివ్, నన్ను వాడుకోండి. 379 00:33:28,217 --> 00:33:30,511 అతనికి ఈ ప్రమాదంతో ఎలాంటి ప్రమేయం ఉన్నా... 380 00:33:36,475 --> 00:33:38,393 ఆ అనుమానితుడి మీద నిఘా పెట్టారా? 381 00:33:40,103 --> 00:33:41,313 సరే. మంచిది. 382 00:33:42,189 --> 00:33:43,315 అతడిని అరెస్టు చేయండి. 383 00:35:05,856 --> 00:35:07,232 అవును, తప్పించుకున్నాడు. 384 00:35:07,232 --> 00:35:08,483 నేను అతడిని వెంటాడాను. -హలో. 385 00:35:08,483 --> 00:35:09,776 సమీర్ సంగతి ఏమైంది? 386 00:35:10,277 --> 00:35:12,196 అతడి ఆచూకీని కనిపెట్టారా? 387 00:35:13,739 --> 00:35:14,948 ఇంకా లేదు. 388 00:35:16,909 --> 00:35:21,330 కానీ మనం డలాజ్ ని అరెస్టు చేస్తే, అతను ఒక ఒప్పందం మీద తను ఎవరి కోసం పని చేస్తున్నాడో మనకి చెప్పచ్చు. 389 00:35:25,709 --> 00:35:27,419 సారీ. థాంక్స్. 390 00:35:35,344 --> 00:35:37,429 పోలీసులు నన్ను వెంటాడుతున్నారు. నేను నిన్ను కలవాలి. 391 00:35:37,429 --> 00:35:38,722 ఎక్కడ? -సిటీలో. 392 00:35:51,735 --> 00:35:52,986 మరి రిచర్డ్ ఏం అంటున్నాడు? 393 00:35:53,737 --> 00:35:54,780 మాకు కోబ్రా మీటింగ్ ఉంది. 394 00:35:55,364 --> 00:35:56,532 నేను వెంటనే వెళ్లాలి. -సరే. 395 00:35:56,532 --> 00:35:58,492 నేను కూడా దానికే వెళ్లాలి. మీకు లిఫ్ట్ కావాలా? 396 00:35:59,034 --> 00:36:00,035 వద్దు, థాంక్యూ. 397 00:36:00,577 --> 00:36:01,662 యువరాణి. 398 00:36:01,662 --> 00:36:02,913 నాకు నిద్ర రావడం లేదు. 399 00:36:06,542 --> 00:36:07,668 ఆలిసన్. 400 00:36:09,795 --> 00:36:11,171 ఈ రోజు నీ సహాయానికి థాంక్యూ. 401 00:36:15,259 --> 00:36:16,510 మరేం ఫర్వాలేదు, బంగారం. 402 00:36:19,596 --> 00:36:21,640 నేను టచ్ లో ఉంటాను. -సరే, డిటెక్టివ్. 403 00:36:23,100 --> 00:36:24,142 ఇక్కడికి రా. 404 00:36:46,623 --> 00:36:50,210 టెల్కిస్? నువ్వు కిరాయి సైనికుడివి. నిన్ను చూసి నువ్వు సిగ్గుపడాలి. 405 00:36:51,211 --> 00:36:52,254 సిగ్గా? 406 00:36:53,172 --> 00:36:55,007 ఏదో సామెత చెప్పినట్లు ఉంది. 407 00:36:56,175 --> 00:36:57,593 ఒక హత్య కేసులో నువ్వు నిందితుడివి. 408 00:36:57,593 --> 00:36:59,803 నీకు దౌత్యపరమైన మినహాయింపు ఇంక లేదు. నువ్వు వెళ్లిపోవాలి. 409 00:36:59,803 --> 00:37:02,181 మళ్లీ ఫ్రాన్స్ వెళ్లు లేదా మరెక్కడికైనా. నేను పట్టించుకోను, కానీ నువ్వు వెళ్లాలి. 410 00:37:02,181 --> 00:37:04,308 ఇక్కడి నుండి వెళ్లిపో. -అది నీకు ఇష్టం, కదా? 411 00:37:06,185 --> 00:37:07,603 అంటే, ఒక్క విషయం మాత్రం ఏం మారలేదు. 412 00:37:07,603 --> 00:37:09,771 ఇప్పటికి కూడా చాలా త్వరగా నిన్ను నువ్వు కాపాడుకోవాలని చూస్తున్నావు. 413 00:37:13,025 --> 00:37:15,861 నన్ను నేను కాపాడుకోవడం లేదు. నీ ప్రాణాలు కాపాడుతున్నాను, చెత్తవెధవ. 414 00:37:18,572 --> 00:37:19,781 ఆలిసన్. 415 00:37:22,868 --> 00:37:24,077 ఆలిసన్, చూడు. 416 00:37:26,496 --> 00:37:27,664 ఇందులో దాడి ప్లాన్లు ఉన్నాయి, 417 00:37:27,664 --> 00:37:31,210 కానీ ఇది లాక్ అయి ఉంది ఇంకా ఇందులో ఉన్న ఫైల్స్ కూడా ఎన్ క్రిప్ట్ అయి ఉండచ్చు. 418 00:37:32,044 --> 00:37:35,214 ఇది నాకు ఇవ్వు. దీనిని తెరవగల నిపుణులు మా దగ్గర ఉన్నారు. 419 00:37:35,214 --> 00:37:39,134 నువ్వు కల గనాలి. ఆ కురాళ్లు ఎవ్వరూ ఛేదించలేని వాళ్ల సొంత ఆల్గోరిథమ్స్ తయారు చేసుకున్నారు. 420 00:37:39,760 --> 00:37:41,929 అందుకే నేను తప్పనిసరిగా సమీర్ ని వెతికి పట్టుకోవాలి. 421 00:37:42,888 --> 00:37:44,723 ఆ దాడి ఇప్పటికే జరిగిపోయింది. -లేదు. 422 00:37:45,390 --> 00:37:47,684 అది దాడి కాదు. అది హెచ్చరిక మాత్రమే. 423 00:37:47,684 --> 00:37:50,270 ఎవరో ఒకరు దీనికి బాధ్యత వహిస్తే తప్ప ఈ పని పూర్తయినట్లు కాదు. 424 00:37:51,813 --> 00:37:54,733 గాబ్రియెల్, ఈ రోజు చాలామంది పిల్లలు చనిపోయారు. 425 00:37:55,234 --> 00:37:57,152 ఈ దాడికి బాధ్యులు ఎవరు? నువ్వు నాకు చెప్పాలి. 426 00:37:57,152 --> 00:37:58,487 నాకు తెలియదు. 427 00:37:59,738 --> 00:38:02,324 నాకు తెలిసిందల్లా ఏదో కారణం లేకపోతే సమీర్ ఇంకా వలీద్ లండన్ కి రారు. 428 00:38:02,324 --> 00:38:03,992 వాళ్లు ఇక్కడ ఎవరినైనా కలుసుకుని ఉండాలి. 429 00:38:09,831 --> 00:38:10,874 సరే. 430 00:38:15,587 --> 00:38:16,922 నేను ఏం చేయగలనో చూస్తాను. 431 00:38:27,057 --> 00:38:29,101 హలో? -సమీర్ గురించి మాకు సమాచారం దొరికింది. 432 00:38:29,101 --> 00:38:32,354 అతని భార్య ఇంకా బాబు సిరియా వదిలి వెళ్లారు ఇంకా వాళ్లు ఇప్పుడు యూరప్ లో ఉన్నారు. 433 00:38:32,896 --> 00:38:33,897 సరే. 434 00:38:34,773 --> 00:38:35,941 నేను తిరిగి వస్తున్నాను. 435 00:38:46,410 --> 00:38:51,039 సరే. మనం సమీర్ హమ్జా కదలికల్ని తెలుసుకోగలిగాం 436 00:38:51,039 --> 00:38:57,921 అతను విక్టోరియా కోచ్ స్టేషన్ నుండి డన్కర్క్ వెళ్లే ఈ మెగాలైన్స్ బస్సు ఎక్కాడు. 437 00:39:02,593 --> 00:39:04,261 అయితే ఏంటి? అతను ఇప్పుడు ఫ్రాన్స్ లో ఉన్నాడా? 438 00:39:05,345 --> 00:39:07,055 ఇంకా నువ్వు డలాజ్ ని పట్టుకోలేకపోయావా? 439 00:39:08,473 --> 00:39:09,683 అదే అనుకుంటా. 440 00:39:11,685 --> 00:39:13,437 మన మీద ఎవరు ఈ దాడులు చేస్తున్నారు? 441 00:39:13,437 --> 00:39:15,856 చైనీసా? రష్యన్లా? పోపా? 442 00:39:15,856 --> 00:39:19,860 ప్రస్తుతానికి, ఏ విదేశీ ప్రభుత్వ జోక్యం ఉన్నట్లు మనకి ఆధారాలు లేవు. 443 00:39:23,488 --> 00:39:25,199 సరే అయితే. మనం ముఖ్యమైన అంశాలు మాట్లాడుకుందాం. 444 00:39:25,199 --> 00:39:26,325 ఆలిసన్. 445 00:39:31,580 --> 00:39:33,123 మన సైబర్ సెక్యూరిటీకి ఇంత భారీ దాడులను 446 00:39:33,123 --> 00:39:35,792 తట్టుకునేంత సమర్థత లేదు. 447 00:39:35,792 --> 00:39:37,127 నేను పూర్తిగా అంగీకరిస్తాను. 448 00:39:37,753 --> 00:39:40,380 అయితే ఈ దాడులు మరింత తీవ్రం అవుతాయా? 449 00:39:41,256 --> 00:39:44,801 మనం తక్షణం యూరప్ తో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని నా సలహా. 450 00:39:44,801 --> 00:39:46,094 చెత్త సలహా. 451 00:39:46,094 --> 00:39:47,888 ఒక ఒప్పందం కుదరాలంటే కొన్ని ఏళ్లు పడుతుంది. 452 00:39:47,888 --> 00:39:49,848 అంత కాలం పట్టదు, లేదు. 453 00:39:50,516 --> 00:39:53,310 ఒక ఒప్పందం మీద మా విభాగం పని చేసింది కానీ తరువాత దాన్ని నిలిపివేశారు. 454 00:39:53,310 --> 00:39:54,811 వాళ్లు మనల్ని ఇరకాటంలో పడేస్తారు. 455 00:39:55,312 --> 00:39:58,398 నిజానికి, మేము చాలా సహేతుకమైన నిబంధనలతో ఒప్పందం తయారు చేశాం, అనుకుంటా. 456 00:39:58,398 --> 00:40:00,317 అది మర్చిపోండి. మనం మళ్లీ బ్రసెల్స్ వెళ్లడం లేదు. 457 00:40:00,317 --> 00:40:02,986 టోబీ. -అది మర్చిపొమ్మని చెప్పాను. 458 00:40:04,488 --> 00:40:05,531 టోబీ. 459 00:40:07,908 --> 00:40:09,952 మీరు ప్రధానమంత్రికి సలహా ఇవ్వచ్చు, 460 00:40:11,370 --> 00:40:14,623 కానీ దేశ భద్రతకి సంబంధించిన విషయాలు ఉంటే 461 00:40:15,582 --> 00:40:16,667 నేను నిర్ణయిస్తాను. 462 00:40:17,209 --> 00:40:18,252 సరేనా? 463 00:40:20,712 --> 00:40:24,049 మన శత్రువుల పట్ల నువ్వు చూపించే గౌరవం నన్ను ఆశ్చర్యపరుస్తోంది, రిచర్డ్. 464 00:40:24,633 --> 00:40:26,260 యూరప్ మన శత్రువు కాదు. 465 00:40:26,260 --> 00:40:28,136 మీరు అదే గనుక నమ్ముతుంటే, 466 00:40:28,136 --> 00:40:31,056 మీ ఉద్యోగానికి మీరు నేను అనుకున్న దానికన్నా మరింత తక్కువ అర్హులు. 467 00:40:42,776 --> 00:40:44,862 ఆ ఒప్పందం దాదాపు ఖరారు అయిపోయేదే 468 00:40:44,862 --> 00:40:48,448 కానీ ప్రధానమంత్రి అడ్డుపడి మళ్లీ తన మనసు మార్చుకున్నాడు. 469 00:40:48,448 --> 00:40:50,242 టోబీ అంటే నీకు ఏమీ భయం లేదు, కదా? 470 00:40:50,242 --> 00:40:51,743 టోబీ? 471 00:40:51,743 --> 00:40:53,412 టోబీ గ్లీసన్ ఒక హాస్యగాడు. 472 00:40:55,289 --> 00:40:58,041 నిజానికి, నువ్వు రేపు బ్రసెల్స్ వెళ్లి ఇదంతా పరిష్కరించాలి, సరేనా? 473 00:40:59,001 --> 00:41:00,544 దాని మీద సంతకం చేసే అధికారం నాకు లేదు. 474 00:41:00,544 --> 00:41:02,045 నీతో పాటు బోల్టన్ ని తీసుకువెళ్లు. 475 00:41:03,088 --> 00:41:04,590 అతను నీకు కొంత ఉపయోగపడచ్చు. 476 00:41:05,132 --> 00:41:06,466 చివరిగా. 477 00:41:06,466 --> 00:41:07,801 నేను కమిషన్ కి ఫోన్ చేస్తాను. 478 00:41:08,594 --> 00:41:10,053 వాళ్లు మీతో మర్యాదగా ప్రవర్తించేలా చూస్తాను. 479 00:41:15,851 --> 00:41:19,730 ఆ ఒప్పందం మీద సంతకం అయ్యేవరకూ బోల్టన్ నీ కనుసన్నలు దాటి పోకుండా చూడు, సరేనా? 480 00:41:20,689 --> 00:41:22,357 తరువాత అయినా గ్లీసన్ తెలుసుకుంటాడు. 481 00:41:22,357 --> 00:41:23,483 నేను పట్టించుకోను. 482 00:41:24,651 --> 00:41:27,404 ఈ దేశ భద్రతని అతను కొందరు కార్పొరేట్ కిరాయి సైనికులకి 483 00:41:27,404 --> 00:41:32,284 అమ్మేస్తుంటే నేను ఆ మనిషిని ఊరికే అలా చూస్తూ ఉండలేను. 484 00:41:44,963 --> 00:41:46,965 హనీ! నువ్వు ఇంటికి ఆలస్యంగా వచ్చావు. -అవును, అంటే, 485 00:41:46,965 --> 00:41:49,510 నేను వీలైనంత త్వరగా వచ్చేశాను. -అతను నీ కోసం అరగంట నుండి ఎదురుచూస్తున్నాడు. 486 00:41:54,598 --> 00:41:57,935 సారీ, బాబ్. ప్రెసిడెంట్ నన్ను అనుకున్న దాని కన్నా ఎక్కువ సేపు ఆపేశాడు. 487 00:41:57,935 --> 00:42:00,020 ఏం బాధ లేదు. నేను ఏదో పనిలో పడిపోయాను. 488 00:42:01,396 --> 00:42:03,023 నువ్వు పారిస్ రావడానికి కారణం ఏంటి? 489 00:42:03,023 --> 00:42:05,275 నువ్వే, దీదియెర్. నువ్వు ఏం చేస్తున్నావు? 490 00:42:05,776 --> 00:42:08,362 ఆ సిరియన్లని జాగ్రత్తగా చూసుకుంటానని నువ్వు మాకు ప్రామిస్ చేశావు. 491 00:42:09,029 --> 00:42:10,781 ఆగు. నేను ఏదీ ఎప్పుడూ ప్రామిస్ చేయలేదు. 492 00:42:11,281 --> 00:42:13,617 ఇది ఇంకా పూర్తి కాలేదు. ఆ రెండో హ్యాకర్ ఎక్కడ దాక్కున్నాడో మాకు తెలుసు. 493 00:42:13,617 --> 00:42:16,495 ఈ మధ్య సమయంలో, బ్రిటీష్ వాళ్లు యూరోపియన్ యూనియన్ తో ఒక ఒప్పందం చేసుకుంటారు. 494 00:42:17,829 --> 00:42:19,206 ఏంటి? అది ఎక్కడ విన్నావు? 495 00:42:19,206 --> 00:42:21,500 నాకు ఇప్పుడే ఆ వార్త తెలిసింది. వాళ్లు రేపు బ్రసెల్స్ వస్తున్నారు. 496 00:42:25,963 --> 00:42:28,423 యూరోపియన్ కమిషన్ లో మీ మనిషి ఉంది కదా. 497 00:42:31,218 --> 00:42:33,554 ఆమె ఏదో విధంగా మనకి సాయం చేస్తుందా? 498 00:42:39,017 --> 00:42:40,185 బై, నాన్నా. 499 00:42:41,103 --> 00:42:42,145 బై! 500 00:42:48,861 --> 00:42:51,613 యూరోపియన్ కమిషన్ తో బ్రిటీష్ వాళ్లు ఒప్పందం కుదుర్చుకోరని నీకు హామీ ఇస్తున్నాను. 501 00:42:51,613 --> 00:42:52,865 ఆ సంగతి నేను చూసుకుంటాను. 502 00:43:02,291 --> 00:43:05,669 నువ్వు ఇంకా బోల్టన్ రేపు ఈమెనే కలుసుకోబోతున్నారు. 503 00:43:06,712 --> 00:43:08,213 సబీన్ లూసో. 504 00:43:08,213 --> 00:43:09,673 వాండర్మీర్ చీఫ్ ఆఫ్ స్టాఫ్. 505 00:43:10,174 --> 00:43:13,635 ఆమె సమర్థురాలు ఇంకా తను... తనకి ఈ ఫైల్ గురించి తెలుసు. 506 00:43:14,219 --> 00:43:15,846 ఇంకా మీరు ఆమెతో కలిసి పనిచేసే సమయంలో, 507 00:43:16,346 --> 00:43:18,473 నేను ప్రధానమంత్రితో మాట్లాడతాను. ఆయన అనుమతి ఇస్తాడేమో చూస్తాను. 508 00:43:19,641 --> 00:43:20,684 సరేనా? 509 00:43:23,145 --> 00:43:25,480 నా చెత్త ఫోను. దాన్ని ఎక్కడ మర్చిపోయానో తెలియడం లేదు. 510 00:43:26,899 --> 00:43:28,275 పోనీ దానికి ఫోన్ చేసి చూడు. 511 00:43:40,120 --> 00:43:43,165 బ్రసెల్స్ రిజిస్ట్రీ 512 00:43:43,165 --> 00:43:45,876 సబీన్ లూసో బ్రసెల్స్ బెల్జియం 513 00:44:00,265 --> 00:44:04,937 ఆండ్రీ సిట్రన్ పార్క్, పారిస్ 514 00:44:20,661 --> 00:44:21,995 హాయ్. 515 00:44:36,677 --> 00:44:37,761 నిన్ను మిస్ అయ్యాను. 516 00:44:41,765 --> 00:44:44,226 అయితే బ్రసెల్స్ వచ్చి నన్ను తరచు ఎందుకు కలుసుకోవు? 517 00:44:44,726 --> 00:44:45,894 నాకు టైమ్ ఉండటం లేదు. 518 00:44:49,773 --> 00:44:51,483 ఒక గ్లాస్ వైన్ తాగడానికి నీకు టైమ్ ఉందా? 519 00:44:52,484 --> 00:44:53,735 లేదా? 520 00:44:53,735 --> 00:44:55,445 నేను ఇంత దూరం నిన్ను చూడటానికే వచ్చాను. 521 00:44:57,406 --> 00:44:59,867 నీతో ఒక విషయం మాట్లాడాలి అనుకున్నాను, కానీ అది ఫోనులో కాదు. 522 00:45:09,001 --> 00:45:10,169 ఇలా రా. 523 00:45:19,761 --> 00:45:22,264 నువ్వు నా అందమైన కళ్లని చూడటానికి వచ్చావని నేను ఎందుకు ఊహించుకున్నానో? 524 00:45:22,264 --> 00:45:24,433 నేను ప్రస్తుతం ఒక పెద్ద కేసు మీద పని చేస్తున్నాను, తెలుసా? 525 00:45:25,309 --> 00:45:27,561 ఆ కేసు మన ఇద్దరి జీవితాలని మార్చివేయగలదు. 526 00:45:28,395 --> 00:45:29,396 ఆ దేవుడే నాకు సాయం చేయాలి. 527 00:45:29,396 --> 00:45:31,940 కిందటిసారి నువ్వు నాకు ఇవే మాటలు చెప్పావు, నేను బ్రసెల్స్ కి బదిలీ అయిపోయాను. 528 00:45:31,940 --> 00:45:34,776 అవును, రెండింతలు ఎక్కువ జీతం ఇంకా ప్రతిష్టాత్మకమైన ఉద్యోగం, ఏం తక్కువ కాదు. 529 00:45:34,776 --> 00:45:36,403 సరే, కోపం తెచ్చుకోకు. 530 00:45:37,863 --> 00:45:38,906 అది ఏంటి? 531 00:45:40,490 --> 00:45:42,993 సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలోకి బ్రిటన్ వాళ్లు మళ్లీ ప్రవేశించాలని చూస్తున్నారు. 532 00:45:43,660 --> 00:45:45,913 అదేం కొత్త కాదు. రెండేళ్ల కిందటే సంతకాలకి పత్రాలు సిద్ధం అయ్యాయి. 533 00:45:45,913 --> 00:45:47,122 వాళ్లు ఇప్పుడు సంతకం చేయకూడదు. 534 00:45:47,706 --> 00:45:49,041 లండన్ లో రైలు ఢీకొన్న ప్రమాదాన్ని చూశావా? 535 00:45:49,541 --> 00:45:51,001 అది సైబర్ దాడి అని అందరూ అంటున్నారు. 536 00:45:51,919 --> 00:45:53,754 వాళ్లు యూరప్ సహాయం కోరుతున్నారంటే నేను ఆశ్చర్యపోలేదు. 537 00:45:54,254 --> 00:45:56,548 మనం వాళ్లకి సాయం చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. కానీ సమస్య అంతా టైమింగే. 538 00:45:56,548 --> 00:45:58,842 మాకు, అంటే మా ఫ్రాన్స్ కి, వాళ్లు అప్పుడే ఒప్పందం చేసుకోకూడదు. 539 00:45:58,842 --> 00:46:00,552 ఫ్రాన్స్ ప్రయోజనాలకి అది చాలా ముఖ్యం. 540 00:46:01,720 --> 00:46:03,263 ఫ్రాన్స్ ప్రయోజనాలా లేక నీవా? 541 00:46:04,181 --> 00:46:06,308 నీ సమయానికి తగిన విలువ ఉంటుంది. -వద్దు, థాంక్స్. 542 00:46:07,267 --> 00:46:09,353 నువ్వు చెప్పినట్లు, నువ్వు ఇప్పటికే చాలా దయ చూపించావు. 543 00:46:09,353 --> 00:46:10,812 నాకు ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు. 544 00:46:16,276 --> 00:46:17,319 మరి పియెరీ సంగతి? 545 00:46:22,241 --> 00:46:23,283 చూడు. 546 00:46:37,047 --> 00:46:38,298 నీ కొడుకు హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా? 547 00:46:44,680 --> 00:46:45,889 ఇది చూడు. 548 00:46:52,187 --> 00:46:54,439 నేను స్వయంగా నీ జీతాన్ని గురించి మాట్లాడతాను. 549 00:46:55,023 --> 00:46:56,066 వద్దు. 550 00:46:57,734 --> 00:46:58,819 వద్దు అని చెప్పకు. 551 00:46:59,528 --> 00:47:01,154 ఇది నీ కోసం కాదు. వాడి కోసం. 552 00:47:04,032 --> 00:47:05,367 తరచు వచ్చి వాడిని చూస్తూ ఉండు. 553 00:47:05,868 --> 00:47:07,202 వాడు ఎంత ఎదిగాడో నువ్వే వచ్చి చూడు. 554 00:47:15,335 --> 00:47:17,129 ఈ బ్రిటీష్ వాళ్ల విషయం. నీ మీద ఆధారపడవచ్చా? 555 00:47:21,008 --> 00:47:22,009 సరే. 556 00:47:22,593 --> 00:47:25,262 కానీ ఇదే చివరిసారి, సరేనా? 557 00:47:53,540 --> 00:47:54,875 థాంక్యూ. 558 00:47:58,462 --> 00:48:00,172 సమీర్? -మారియమ్. 559 00:48:02,674 --> 00:48:05,886 నీకు పది మెసేజులు పంపించాను. నీ ఫోన్ మార్చేశావా? 560 00:48:06,470 --> 00:48:10,140 అవును. కంగారుపడకు. నువ్వు చేరుకున్నావా? హైషామ్ ఎలా ఉన్నాడు? 561 00:48:12,226 --> 00:48:13,519 దేవుడి దయవల్ల. 562 00:48:13,519 --> 00:48:18,190 అంతా బాగానే ఉంది, బంగారం. మేము ఇప్పుడే బెల్జియం వచ్చాం. నువ్వు? 563 00:48:18,190 --> 00:48:20,776 అయితే నేనే నీ దగ్గరకి వస్తాను. వచ్చి నిన్ను తీసుకువెళతాను. సరేనా? 564 00:48:22,069 --> 00:48:23,320 వలీద్ ఎక్కడ? 565 00:48:25,322 --> 00:48:26,615 వలీద్ లండన్ లో ఉండిపోయాడు. 566 00:48:28,742 --> 00:48:30,661 దేనికి? నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? 567 00:48:31,703 --> 00:48:34,414 నేను బాగున్నాను, మారియమ్. నా గురించి ఆందోళన పడకు. 568 00:48:35,249 --> 00:48:36,333 నేను స్నేహితులతో కలిసి ఉన్నాను. 569 00:48:37,417 --> 00:48:41,129 నాతో మాట్లాడాలి అనుకుంటే ఈ నెంబరుకు మెసేజ్ చేయి, అప్పుడు నేను తిరిగి ఫోన్ చేస్తాను. సరేనా? 570 00:48:42,381 --> 00:48:43,632 నిన్ను నిజంగా మిస్ అవుతున్నాను. 571 00:48:44,508 --> 00:48:45,717 బై. 572 00:49:00,107 --> 00:49:01,149 అది పని చేసిందా? 573 00:49:01,149 --> 00:49:03,277 నేను ఈ ఫోన్ ఉంచుకోవచ్చా? 574 00:49:03,277 --> 00:49:04,486 అలాగే, తప్పకుండా. 575 00:49:05,904 --> 00:49:08,657 కానీ ఈ ఘటనల ప్రభావం మన మీద ఉండచ్చు. 576 00:49:08,657 --> 00:49:10,951 అమ్మా, నాకు థెరపిస్ట్ అవసరం లేదు. 577 00:49:10,951 --> 00:49:12,870 కానీ ఈ మనిషి అందరికన్నా బెస్ట్. 578 00:49:12,870 --> 00:49:15,080 నేను ఏమీ తక్కువ చేయను. కేవలం... 579 00:49:15,080 --> 00:49:16,331 అవును, నాకు తెలుసు. కానీ... 580 00:49:16,331 --> 00:49:17,833 ఈ ఒక్క పని చేయి. 581 00:49:17,833 --> 00:49:19,543 ఆ ప్రమాదంలో నేను ఒక్కర్తినే లేను, ప్రతి... 582 00:49:19,543 --> 00:49:23,589 కిమ్, దయచేసి విను. కేవలం... ఇది నీ కోసమే. ఇది కేవలం నీ కోసం. 583 00:49:24,548 --> 00:49:26,049 బాగానే ఉన్నావా? -ప్లీజ్, కిమ్? 584 00:49:26,049 --> 00:49:26,967 అవును. -కిమ్. 585 00:49:26,967 --> 00:49:28,719 నీతో మాట్లాడాలని కొన్ని గంటలుగా ప్రయత్నిస్తున్నాను. 586 00:49:29,928 --> 00:49:30,971 సారీ. 587 00:49:31,638 --> 00:49:32,681 నా ఫోన్ ఎక్కడో పోగొట్టుకున్నాను. 588 00:49:34,892 --> 00:49:37,019 నువ్వు చెప్పేది నాకు ఇంకా ఆందోళన పెంచుతోంది. 589 00:49:37,019 --> 00:49:38,437 చివరిసారి ఎక్కడ చూశావు? 590 00:49:39,229 --> 00:49:40,272 నాకు తెలియదు. 591 00:49:43,400 --> 00:49:45,360 ఓహ్, సారీ. -ఫర్వాలేదు, బంగారం. 592 00:49:47,821 --> 00:49:48,906 చీర్స్. 593 00:49:50,282 --> 00:49:51,658 నాన్నా. 594 00:49:52,492 --> 00:49:53,744 నువ్వు వచ్చి నాకు సాయం చేస్తావా? 595 00:49:56,538 --> 00:49:59,625 నాన్నని అడుగు. ఆయన కూడా ఇదే మాట అంటాడు. అది అవసరం లేదు అని. 596 00:50:01,752 --> 00:50:03,837 ఇది నీకు నిజంగా సాయం చేయచ్చు. -లిండా. 597 00:50:03,837 --> 00:50:06,048 నీకు ఏది మంచిదో అది చేయాలని చూస్తున్నాను. 598 00:50:06,048 --> 00:50:09,510 నేను నీ తల్లిని. నాకు కంగారుగా ఉంటుంది. ఇది నా బాధ్యత. 599 00:50:24,566 --> 00:50:28,445 కానీ నేను సాయం చేయాలని చూస్తున్నాను. నేను చేయగలిగినంత చేస్తాను. 600 00:50:29,029 --> 00:50:33,534 విను, ఉదయం మొదటగా ఏం చేస్తావంటే, వెళ్లి నీకు ఎలా అనిపిస్తుందో చూడు. సరేనా? 601 00:52:19,932 --> 00:52:21,934 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్