1 00:00:08,383 --> 00:00:11,845 {\an8}బ్రసెల్స్ 2 00:00:19,478 --> 00:00:20,979 - నువ్వు ఉండకూడదు. - ఏంటి? 3 00:00:20,979 --> 00:00:23,732 - సారీ. మా బాబు చూడటం నాకు ఇష్టం లేదు... - ఫర్వాలేదు, నేను వెళ్లిపోతాను. 4 00:00:31,865 --> 00:00:32,950 హలో. 5 00:00:32,950 --> 00:00:35,953 మార్క్ బోల్టన్ మరణించాడు. బాత్ రూమ్ లో అతను ఉరి వేసుకున్నాడు. 6 00:00:35,953 --> 00:00:37,246 ఏంటి? 7 00:00:37,246 --> 00:00:40,123 - ఇప్పుడే జరిగింది. - అది ఎలా సాధ్యం? 8 00:00:40,123 --> 00:00:42,459 - నువ్వు ఇక్కడికి రాగలవా? - అంతా బాగానే ఉందా? 9 00:00:43,126 --> 00:00:44,837 - నేను వస్తున్నాను. - సారీ. 10 00:00:44,837 --> 00:00:46,839 - థాంక్స్. కాసేపట్లో కలుస్తాను. - అలాగే కలుద్దాం. 11 00:00:47,339 --> 00:00:48,757 ఏమైనా జరిగిందా? 12 00:00:48,757 --> 00:00:52,302 అవును. బ్రిటీష్ అధికారి మార్క్ బోల్టన్, మా ఆఫీసులో ఆత్మహత్య చేసుకున్నాడు. 13 00:00:52,886 --> 00:00:55,722 ఇది వినడానికి బాధగా ఉంది. అతను నీకు తెలుసా? 14 00:00:55,722 --> 00:00:58,809 లేదు. కానీ, తెలుసు. నేనే అతనికి... 15 00:00:58,809 --> 00:01:00,894 - అతని ఫైలుకి నేనే ఇంఛార్జిని. - నిజంగా సారీ. 16 00:01:00,894 --> 00:01:02,479 - నువ్వు బాగానే ఉన్నావా? - జీన్ మార్క్, నేను వెళ్లాలి. 17 00:01:02,479 --> 00:01:05,065 - ఫర్వాలేదు, ఫర్వాలేదు, ఫర్వాలేదు. - నిజంగా సారీ. 18 00:01:05,607 --> 00:01:07,192 ముందు నువ్వు వెళ్లు. నేను ఐదు నిమిషాల్లో వస్తాను. 19 00:01:07,192 --> 00:01:08,735 సరే, నేను నీ కోసం వేచి ఉంటాను. 20 00:01:08,735 --> 00:01:10,529 ఓహ్, ఇదంతా జరగకుండా ఉండాల్సింది. 21 00:01:13,115 --> 00:01:14,950 - నేను... నేను త్వరగా వచ్చేస్తాను. - సరే. 22 00:01:16,368 --> 00:01:18,787 నీ కోసం నేను ఏమైనా చేయాలంటే చెప్పు, సరేనా? 23 00:01:19,496 --> 00:01:20,998 సరే. 24 00:01:21,498 --> 00:01:23,125 నేను ఈ రోజు పెద్దగా బిజీగా లేను. 25 00:01:26,461 --> 00:01:28,672 ఏదైనా సీరియస్ విషయం అయి నీకు అవసరమైతే, నాకు తెలియదు, 26 00:01:28,672 --> 00:01:30,549 నీ కోసం సరుకుల దుకాణానికి వెళ్లమన్నా వెళ్తాను, 27 00:01:31,425 --> 00:01:33,760 కానీ నాకు ఫోన్ చేయడానికి మొహమాటపడకు, సబీన్. మరేం ఫర్వాలేదు. 28 00:01:42,603 --> 00:01:43,729 నువ్వు బాగానే ఉన్నావా? 29 00:01:44,855 --> 00:01:46,523 సౌండు పెంచు. 30 00:01:47,024 --> 00:01:49,026 సరే, సరే, థాంక్స్. 31 00:01:53,947 --> 00:01:54,990 ఉష్. దయచేసి మాట్లాడకు. 32 00:01:54,990 --> 00:01:56,450 సారీ. 33 00:01:56,450 --> 00:01:58,535 - నువ్వు ఇంక వెళ్లచ్చు. - హేయ్. 34 00:02:06,418 --> 00:02:08,503 - నీకు నా అవసరం ఉంటే ఫోన్ చేయి, సరేనా? - అలాగే. 35 00:02:08,503 --> 00:02:10,214 గుడ్ లక్. గుడ్ లక్. 36 00:04:06,830 --> 00:04:11,084 మిస్ రోడి, ఆ ఇద్దరు వ్యక్తుల్ని చూసినప్పుడు మీరు ఎక్కడ నిలబడి ఉన్నారో దయచేసి నాకు చూపించండి. 37 00:04:12,753 --> 00:04:14,630 నేను సరిగ్గా ఇక్కడే ఉన్నాను, సింక్ ముందు. 38 00:04:14,630 --> 00:04:15,714 హమ్... హమ్. 39 00:04:15,714 --> 00:04:18,466 నాకు ఆరోగ్యం సరిగా లేదు ఇంకా నేను వంగి ఉన్నాను. 40 00:04:21,762 --> 00:04:23,222 హమ్... హమ్. 41 00:04:23,889 --> 00:04:25,432 సరే. ఇంకా... 42 00:04:26,308 --> 00:04:28,560 మీరు వెనక్కి తిరిగి ఉన్నారు అంటున్నారు 43 00:04:28,560 --> 00:04:30,437 మరి వాళ్లని మీరు గుర్తుపట్టగలరా? 44 00:04:34,316 --> 00:04:35,526 వినండి... 45 00:04:38,278 --> 00:04:40,489 మార్క్ ఆత్మహత్య చేసుకున్నాడని నేను అనుకోవడం లేదు. 46 00:04:42,324 --> 00:04:44,159 ఇది హత్య అనుకుంటున్నాను. 47 00:04:45,536 --> 00:04:48,455 హత్యా? కమిషన్ కార్యాలయంలోనా? 48 00:04:50,123 --> 00:04:53,836 ఆ సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తుల్ని నేను చూశాను, అయినా దీనిని హత్యగా మీరు పరిగణించరా? 49 00:04:53,836 --> 00:04:55,879 వాళ్లు నన్ను భయపెట్టాలని చూశారు. 50 00:04:57,005 --> 00:04:58,841 సర్, మిస్ రోడి చాలా అలిసిపోయి ఉన్నారు. 51 00:05:00,384 --> 00:05:02,594 ప్రశ్నలకు ఆమె తరువాత సమాధానాలు ఇస్తారు. 52 00:05:06,765 --> 00:05:09,476 అలాగే, మిస్టర్ వాండర్మీర్. సరే, ఒకసారి ఇది పరిశీలిస్తాం. 53 00:05:09,476 --> 00:05:11,854 ఇదంతా ఒక కుట్ర అని మీకు అనిపించడం లేదా? 54 00:05:13,146 --> 00:05:14,648 రండి, మిస్ రోడి. 55 00:05:31,957 --> 00:05:33,625 - దీదియెర్? - ఏంటి? 56 00:05:34,126 --> 00:05:35,294 బోల్టన్ చనిపోయాడు. 57 00:05:35,294 --> 00:05:37,754 ప్రశాంతంగా ఉండు. ఇది నీ తప్పు కాదు. 58 00:05:41,133 --> 00:05:44,344 అతను కొన్ని ప్రైవేటు కంపెనీల నుండి ముడుపులు తీసుకున్నాడని విన్నాను. నీకు తెలుసా? 59 00:05:46,013 --> 00:05:48,932 తను ఇద్దరు మనుషుల్ని చూశాను అని ఆలిసన్ చెబుతోంది. అతడిని హత్య చేశారు అంటోంది. 60 00:05:48,932 --> 00:05:51,059 ఓహ్, అవునా? ఆమె పోలీసులకి అదే చెప్పిందా? 61 00:05:51,059 --> 00:05:52,227 అవును! 62 00:05:56,440 --> 00:06:00,110 విను, ఆమె గురించి నువ్వు పట్టించుకోకు. ఇందులో నీ ప్రమేయం ఏమాత్రం లేదు. 63 00:06:00,110 --> 00:06:03,030 ఇప్పుడు, బోల్టన్ లంచాలు తీసుకున్నాడని నీకు చెప్పానంటే, 64 00:06:03,030 --> 00:06:05,699 నువ్వు ఈ విషయాన్ని అవినీతి నిరోధక విభాగానికి ఫిర్యాదు చేయాలి. 65 00:06:05,699 --> 00:06:07,284 నువ్వు దానిని నిర్లక్ష్యం చేయకూడదు. 66 00:06:09,995 --> 00:06:11,914 ఆ అవినీతి నిరోధక విభాగం గనుక విచారణ జరిపితే, 67 00:06:12,497 --> 00:06:14,291 వాళ్ల ఒప్పందం మీద మేము సంతకాలు చేయలేము. 68 00:06:16,502 --> 00:06:18,962 ఓహ్, సరే, అలాగే. పాపం ఆ బ్రిటీష్ వాళ్లకి అది బాధగా ఉండచ్చు. 69 00:06:19,796 --> 00:06:21,632 కానీ ఆంట్రోపాకి అది మంచి వార్త. 70 00:06:47,658 --> 00:06:48,867 మిస్ రోడి. 71 00:06:50,160 --> 00:06:51,411 మీరు ఇది మర్చిపోయారు. 72 00:06:54,706 --> 00:06:57,501 - ఇది నాది కాదు. - మీరు చెప్పింది నిజమే. 73 00:06:57,501 --> 00:06:59,211 వాళ్లు బోల్టన్ ని చంపేశారు. 74 00:07:06,760 --> 00:07:08,303 మీరు ఈ విషయం నాకు ఎందుకు చెబుతున్నారు? 75 00:07:09,763 --> 00:07:10,973 ఎందుకంటే వాళ్లు నన్ను వాడుకున్నారు. 76 00:07:13,642 --> 00:07:16,854 అవినీతి నిరోధక విభాగం అతని మీద విచారణ చేయడం కోసమే వాళ్లు అతడిని చంపేశారు. 77 00:07:16,854 --> 00:07:20,107 ఆ విచారణ తేలడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అందువల్ల మీరు ఎప్పటికీ ఇ.యు.తో ఒప్పందం చేసుకోలేరు. 78 00:07:20,816 --> 00:07:22,234 వాళ్లతోనే మీరు ఒప్పందం చేసుకోవాల్సి వస్తుంది. 79 00:07:24,111 --> 00:07:26,947 ఎవరితో? వాళ్లంతా అసలు ఎవరు? 80 00:07:28,365 --> 00:07:31,201 లేదు, వెళ్లండి. మీరు వెంటనే బ్రసెల్స్ వదిలి వెళ్లిపోవాలి. 81 00:07:31,201 --> 00:07:32,703 అది తెలుసుకునే ప్రయత్నం చేయకండి. 82 00:07:34,913 --> 00:07:36,582 ఆ రైలు ప్రమాదం. అది వాళ్ల పనే, కదా? 83 00:07:39,001 --> 00:07:41,628 మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఏమైనా పత్రాలు? 84 00:07:44,339 --> 00:07:46,550 వాళ్లు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలని గమనిస్తుంటారు. 85 00:07:47,634 --> 00:07:49,136 నేను మీకు సాయం చేశానంటే, నన్ను చంపేస్తారు. 86 00:07:52,681 --> 00:07:53,891 సబీన్. 87 00:07:57,436 --> 00:07:58,645 థాంక్యూ. 88 00:08:00,814 --> 00:08:02,816 సారీ. నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. 89 00:08:07,571 --> 00:08:10,657 గాబ్రియెల్. అతడిని నమ్మకండి. 90 00:08:11,200 --> 00:08:12,492 ఎవరు? 91 00:08:13,952 --> 00:08:15,954 ఈ సాయంత్రం మిమ్మల్ని అతడితో చూశాను. 92 00:08:20,876 --> 00:08:22,878 అతను ఆంట్రోపాకి పని చేస్తాడా? 93 00:08:26,924 --> 00:08:28,342 ఆంట్రోపా? 94 00:08:31,762 --> 00:08:33,639 ఓహ్, నా... నా ఉద్దేశం... 95 00:08:34,181 --> 00:08:36,390 జాగ్రత్తగా ఉండండి, అదే నేను చెప్పగలను. 96 00:08:50,989 --> 00:08:54,409 {\an8}డన్కర్క్ - ఫ్రాన్స్ 97 00:08:56,328 --> 00:08:59,957 సమీర్. లే, లే. 98 00:09:04,753 --> 00:09:06,755 - ఇదిగో నీ ఫోను. - మరి క్రెడిట్ కార్డు? 99 00:09:06,755 --> 00:09:08,090 అది నా జేబులో ఉంది. 100 00:09:09,091 --> 00:09:10,300 నాతో పాటు రా. 101 00:09:13,804 --> 00:09:15,931 - దాన్ని బయటకు తీయనా? - నాకు కార్డు ఇవ్వు. 102 00:09:34,825 --> 00:09:36,326 నేను చూస్తుంటాను, సరేనా? 103 00:09:36,326 --> 00:09:38,620 నేను చూస్తుంటాను, నువ్వు కానివ్వు. 104 00:09:39,204 --> 00:09:40,414 త్వరగా కానివ్వు. 105 00:09:41,957 --> 00:09:43,166 కానివ్వు. 106 00:09:45,127 --> 00:09:46,128 మీ బ్యాంక్ కార్డుని ఇంసర్ట్ చేయండి 107 00:09:49,173 --> 00:09:50,549 అది పని చేస్తోందా? 108 00:09:50,549 --> 00:09:52,092 ఆధీకృత సిబ్బంది మాత్రమే 109 00:09:53,343 --> 00:09:55,470 హా? ఏంటి? 110 00:09:58,682 --> 00:10:01,018 డబ్బు డ్రా చేశావా? హా? 111 00:10:02,019 --> 00:10:04,146 ఎంత గొప్ప దొంగతనం? 112 00:10:05,272 --> 00:10:07,107 - సరే, తరువాత కలుస్తాను. - మళ్లీ కలుస్తాను. 113 00:10:29,588 --> 00:10:30,672 సమీర్. 114 00:10:30,672 --> 00:10:32,716 ఎలా ఉన్నావు, బంగారం? 115 00:10:32,716 --> 00:10:35,802 గాబ్రియెల్, మనల్ని తీసుకువెళ్లడానికి వచ్చిన వ్యక్తి... 116 00:10:35,802 --> 00:10:37,846 అతను ఫ్రెంచ్ ప్రభుత్వం కోసం పని చేస్తున్నాడు. 117 00:10:38,972 --> 00:10:40,599 మనకు సాయం చేయాలని చూస్తున్నాడు. 118 00:10:40,599 --> 00:10:42,309 దేనికి? అతను నీకు ఏం చెప్పాడు? 119 00:10:44,394 --> 00:10:48,148 నువ్వు దొంగతనం చేశావని... నువ్వు ఎవరి దగ్గరో సమాచారాన్ని దొంగిలించావని 120 00:10:48,732 --> 00:10:52,528 వాళ్లు నీ కోసం వెతుకుతున్నారట. మనల్ని చంపేస్తారని చెప్పాడు. 121 00:10:52,528 --> 00:10:55,906 వాళ్లకి మనం కనిపిస్తే, మన ముగ్గురినీ చంపేస్తారు. 122 00:10:56,573 --> 00:10:57,783 సరే. 123 00:11:00,077 --> 00:11:03,288 ఈ మనిషి, అతడిని మనం నమ్మచ్చా? 124 00:11:03,872 --> 00:11:06,291 అతను ఒంటరిగా లేడు. అతనితో పాటు ఒకామె కూడా ఉంది. 125 00:11:06,291 --> 00:11:08,377 ఆమె బ్రిటీష్ ప్రభుత్వానికి పని చేస్తోంది. 126 00:11:09,378 --> 00:11:11,213 వాళ్లు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. 127 00:11:13,632 --> 00:11:17,469 సమీర్, మనం సొంతంగా ఈ కష్టం నుండి బయటపడలేము. 128 00:11:17,469 --> 00:11:21,974 ఇది తప్పే కావచ్చు, కానీ నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు చెప్పు. 129 00:11:26,937 --> 00:11:28,522 నేను ఇప్పుడు నీకు చాలా దగ్గరగా ఉన్నాను. 130 00:11:30,274 --> 00:11:31,692 నేను డన్కర్క్ లో ఉన్నాను. 131 00:11:33,610 --> 00:11:34,820 డన్కర్క్. 132 00:12:04,224 --> 00:12:07,019 ఇదిగో. దీన్ని నీ గర్ల్ ఫ్రెండ్ కి తిరిగి ఇచ్చేయ్. 133 00:12:08,187 --> 00:12:09,897 ఆమెతో నీకు ఏంటి పని? 134 00:12:11,315 --> 00:12:13,650 ఆమె ల్యాప్ టాప్ లో ఒక బగ్ పెట్టాను. అయితే ఏంటి? 135 00:12:16,612 --> 00:12:19,281 ఒప్పందం మీద మేము సంతకం చేయకుండా ఆమె అడ్డుకుందని నీకు తెలుసా? 136 00:12:20,449 --> 00:12:22,951 ఆమె కమిషన్ కి సంబంధం లేని బయట వ్యక్తుల చెప్పుచేతల్లో ఉంది. 137 00:12:29,583 --> 00:12:30,918 ఏం జరిగింది? 138 00:12:39,343 --> 00:12:42,179 నా సహోద్యోగి, బోల్టన్. 139 00:12:43,096 --> 00:12:45,015 అతడిని ఎవరో చంపేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. 140 00:12:47,893 --> 00:12:50,062 వాళ్లని నువ్వు చూశావా? నిజంగా చూశావా? 141 00:12:56,193 --> 00:12:58,320 నువ్వు వెంటనే లండన్ వెళ్లిపోవాలి, ఆలిసన్. వెంటనే బయలుదేరు. 142 00:13:01,031 --> 00:13:03,450 వాళ్లు దాడులకి సిద్ధపడుతున్నారు ఇంకా దీని అంతటికీ సమీర్ చాలా కీలకం, 143 00:13:03,450 --> 00:13:04,826 ఇదంతా వదిలేసి నేను పారిపోవాలా? 144 00:13:04,826 --> 00:13:07,120 నా గురించి నువ్వు ఏం అనుకుంటున్నావు? నీ ఉంపుడుగత్తెలలో ఒకదాన్ని అనా? 145 00:13:07,663 --> 00:13:10,624 నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు సబీన్ గురించేనా మాట్లాడుతోంది? 146 00:13:11,208 --> 00:13:14,419 నేను చెప్పింది వింటున్నావా? నువ్వు ఇక్కడే ఉంటే, చనిపోతావు. 147 00:13:20,384 --> 00:13:23,428 ఏది ఏమైనా, నేను కూడా వెళ్లిపోతున్నాను. సమీర్ ఫోన్ చేశాడు, అతను డన్కర్క్ లో ఉన్నాడట. 148 00:13:23,428 --> 00:13:27,474 తయారుగా ఉండు, మారియమ్. మనం ఉదయమే బయలుదేరుతున్నాం. 149 00:13:27,474 --> 00:13:28,809 సరే, మంచిది. 150 00:13:29,351 --> 00:13:30,894 నేను కూడా నీతో వస్తున్నాను. 151 00:13:30,894 --> 00:13:33,689 - వద్దు, నేను అలా అనుకోవడం లేదు. - కానీ నేను ఇక్కడ ఉంటే, నన్ను చంపేస్తారు. 152 00:13:33,689 --> 00:13:35,816 కాబట్టి నేను నీతోనే ఉంటే మంచిది. 153 00:13:55,878 --> 00:13:59,631 {\an8}పారిస్ 154 00:14:14,062 --> 00:14:16,190 ఆ చెత్తది ఆలిసన్ రోడి గురించి నాకు అన్ని వివరాలు కావాలి. 155 00:14:16,190 --> 00:14:18,859 మనం ఆమెని ఆపకపోతే, పెద్ద సమస్యలో పడతాం. 156 00:14:18,859 --> 00:14:21,236 ఆలిసన్ రోడి. అవును, ఆమె వివరాలు చూశాను. 157 00:14:21,236 --> 00:14:23,071 ఆమె మనకి కొన్ని సమస్యలు తెస్తుందని ముందే ఊహించాను. 158 00:14:35,167 --> 00:14:36,376 ఇదిగో. 159 00:14:40,130 --> 00:14:43,133 ఆమె ఫోన్ కాపీ ఒకటి నా దగ్గర ఉంది, అది నీకు ఏమైనా ఆసక్తి కలిగిస్తుందేమో చూడు. 160 00:14:53,477 --> 00:14:55,479 నిన్ను ఒక ప్రశ్న అడగనా? 161 00:14:55,479 --> 00:14:56,772 అడుగు. 162 00:14:57,773 --> 00:15:00,192 ఆంట్రోపా గురించి నువ్వు ఎప్పుడూ ఎందుకు చెప్పలేదు? 163 00:15:02,277 --> 00:15:04,029 అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకున్నాను. 164 00:15:04,029 --> 00:15:06,907 ఎందుకంటే, మా వృత్తిలో ఆంట్రోపాకి మంచి పేరుంది. 165 00:15:06,907 --> 00:15:09,868 వాళ్లు హైపర్ సోనిక్ మిసైల్స్, స్పై శాటిలైట్స్ ఇంకా సైబర్ సెక్యూరిటీ వ్యాపారం చేస్తారు. 166 00:15:09,868 --> 00:15:11,703 నిజమే, నాకు ఆసక్తి ఉంది. 167 00:15:12,579 --> 00:15:13,580 అయితే? 168 00:15:14,373 --> 00:15:16,250 నేను ఏం పని చేస్తున్నానో దాని గురించి నాకు తెలియాలి. 169 00:15:16,250 --> 00:15:17,709 లేదంటే ఈ మిషన్ ని ఆపేస్తాను. 170 00:15:18,418 --> 00:15:20,254 అది రహస్య సమాచారం. 171 00:15:21,171 --> 00:15:22,798 వాళ్లు నీకు ఏమైనా హామీ ఇచ్చారా? 172 00:15:27,386 --> 00:15:28,595 నీకు ఒక విషయం చెబుతాను. 173 00:15:29,346 --> 00:15:31,932 ఆంట్రోపా సంస్థ మిలటరీ పారిశ్రామిక రంగంలో 174 00:15:31,932 --> 00:15:34,643 మొదటి అంతర్జాతీయ ఎగుమతిదారు అవుతుందని ప్రెసిడెంట్ నమ్ముతున్నాడు. 175 00:15:34,643 --> 00:15:36,812 నా లక్ష్యం ఏమిటంటే ఎలాగైనా సరే 176 00:15:36,812 --> 00:15:39,857 ఆ కంపెనీ గ్రేట్ బ్రిటన్ తో ఒప్పందం కుదుర్చుకునేలా చేయాలి. 177 00:15:39,857 --> 00:15:42,609 యూరోపియన్ నిబంధనల ప్రకారం అది పూర్తిగా చట్టవ్యతిరేకం. 178 00:15:43,402 --> 00:15:45,863 సరిగ్గా, నీ అవసరం ఇక్కడ ఉంది. 179 00:15:47,489 --> 00:15:51,076 ఫ్రాన్స్ తన ప్రైవేటు కంపెనీలలో ఒక సంస్థని ప్రోత్సహిస్తోందని ఎవ్వరూ కనిపెట్టలేరు. 180 00:15:53,370 --> 00:15:54,580 మరీ మంచిది. 181 00:15:55,706 --> 00:15:57,708 నీ వివరణకి ధన్యవాదాలు. 182 00:16:00,335 --> 00:16:01,545 ఒక బహుమతి. 183 00:16:03,839 --> 00:16:06,216 దీనితో, ఆలిసన్ రోడి నీ కొత్త ప్రాణస్నేహితురాలు అవుతుంది. 184 00:16:11,263 --> 00:16:14,683 నువ్వు అనుమానిస్తున్నట్లుగా నేను ఆంట్రోపా కంపెనీకి పని చేయడం లేదు. 185 00:16:14,683 --> 00:16:18,770 నేను ఫ్రాన్స్ ప్రభుత్వానికి పని చేస్తున్నాను, కానీ అది చేయకూడని పనులు చేస్తోంది. 186 00:16:40,834 --> 00:16:43,420 జెట్ లైనర్ 731, వినిపిస్తోందా? 187 00:16:44,004 --> 00:16:47,382 జెట్ లైన్ 731, మేము లండన్ కంట్రోల్ నుండి. మీకు వినిపిస్తోందా? 188 00:16:49,760 --> 00:16:54,264 జెట్ లైన్ 731, మీకు ఈ ప్రసారం వినిపిస్తే గనుక, 7600 కోడ్ ని బదులివ్వండి. 189 00:16:54,264 --> 00:16:58,519 జెట్ లైన్ ఎయిర్ వేస్ 190 00:16:59,853 --> 00:17:01,438 వాళ్లు అన్ని కమ్యూనికేషన్లు కోల్పోయారా? 191 00:17:01,438 --> 00:17:03,815 అవును. రేడియో కానీ ట్రాన్స్ పాండర్ కానీ స్పందించడం లేదు. 192 00:17:05,025 --> 00:17:07,528 - ఇది ఎప్పుడు జరిగింది? - పది నిమిషాల కిందట. 193 00:17:07,528 --> 00:17:09,238 ఎంతమంది ప్రయాణికులు? 194 00:17:09,238 --> 00:17:11,740 అటు ఇటుగా, 250 మంది. 195 00:17:13,242 --> 00:17:14,617 దేవుడా. 196 00:17:15,202 --> 00:17:17,871 మనకి ఎక్కువ సమయం లేదు. ఆ విమానం ఇప్పటికే గమ్యానికి మూడు మైళ్ల దూరంలో ఉంది 197 00:17:17,871 --> 00:17:19,540 ఇంకా నగరం పరిధిలో ఎత్తు కూడా తగ్గిపోతోంది. 198 00:17:19,540 --> 00:17:20,832 సరిగ్గా ఎక్కడ ఉంది? 199 00:17:20,832 --> 00:17:24,336 ప్రస్తుతం దాని బాటని ట్రాఫిక్ కంట్రోల్ అంచనా వేస్తే, అది ఈస్ట్రన్ సెంట్రల్ 4 పరిధిలోకి వచ్చి ఉండాలి. 200 00:17:24,336 --> 00:17:26,797 కాస్త అటు ఇటుగా సెయింట్ పాల్ చర్చ్ పైన. 201 00:17:26,797 --> 00:17:28,882 అది కోడ్ 37. 202 00:17:46,775 --> 00:17:48,652 - మేడే. మేడే. - ఎత్తు పెంచాలి. 203 00:17:50,779 --> 00:17:53,073 జెట్ లైన్ 731. మీరు వింటున్నారా? 204 00:17:53,073 --> 00:17:55,158 ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, మేము విమానం అదుపు కోల్పోయాం. 205 00:17:55,158 --> 00:17:57,244 - మేడే. మా మాట వింటున్నారా? - జెట్ లైన్ 731, వినిపిస్తోందా? 206 00:17:57,244 --> 00:17:58,662 - ఎత్తులో ఎగరాలి. - మేడే. 207 00:17:58,662 --> 00:18:00,998 ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, మేము కూలిపోబోతున్నాం. మా మాట మీకు వినిపిస్తోందా? 208 00:18:00,998 --> 00:18:02,958 - ఎత్తులో ఎగరాలి. - మేడే, మేడే. 209 00:18:02,958 --> 00:18:05,002 - మా మాట మీకు వినిపిస్తోందా? - ఇంక చాలు. 210 00:18:05,002 --> 00:18:07,713 - జెట్ లైన్ 7... - ఎత్తులో ఎగరాలి. ఎత్తులో ఎగరాలి. 211 00:18:07,713 --> 00:18:09,256 ఎత్తు పెంచాలి. 212 00:18:10,549 --> 00:18:13,343 లండన్ కంట్రోల్, మీ మాట మాకు వినిపిస్తోంది. 213 00:18:13,343 --> 00:18:15,345 తిరిగి రెండు వేల అడుగుల ఎత్తుకు వెళుతున్నాం. 214 00:18:15,345 --> 00:18:17,556 ఏం జరిగిందో మాకు తెలియడం లేదు. 215 00:18:19,016 --> 00:18:21,310 మా విమానం కొద్దిసేపు వెర్రెక్కిపోయింది. 216 00:18:31,737 --> 00:18:34,573 {\an8}ఈ ఘటనల గురించి తక్షణం విచారణ జరపాలని 217 00:18:34,573 --> 00:18:38,619 {\an8}ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ని ఆదేశించాను. 218 00:18:38,619 --> 00:18:41,079 ఇంకా ఎ.ఎ.ఐ.బి. రిపోర్ట్ వచ్చే వరకు... 219 00:18:41,079 --> 00:18:42,831 నీకు ఇదంతా అర్థం అవుతోందా, ఆలిసన్? 220 00:18:42,831 --> 00:18:46,210 - తెలుస్తోంది. - ...ఎలాంటి వ్యాఖ్యలు చేయద్దని మీడియాని కోరాము. 221 00:18:47,294 --> 00:18:50,088 {\an8}మినిస్టర్. మీరు స్పష్టం చేయగలరా, మినిస్టర్, 222 00:18:50,088 --> 00:18:53,217 {\an8}ఈ రోజు జరిగిన ఘటనకి ఇంకా ఇటీవల 223 00:18:53,217 --> 00:18:55,594 {\an8}థేమ్స్ ఆనకట్ట, నెట్వర్క్ రైల్ ఇంకా నేషనల్ గ్రిడ్ ల మీద జరిగిన దాడులకి 224 00:18:55,594 --> 00:18:57,513 {\an8}ఏమైనా సంబంధం ఉందా? 225 00:18:57,513 --> 00:19:00,807 {\an8}ఇలాంటి ప్రశ్నల గురించే నేను ఇప్పుడే చెప్పాను. 226 00:19:00,807 --> 00:19:02,893 {\an8}లేదు, మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు... 227 00:19:02,893 --> 00:19:06,104 - జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. - థాంక్యూ. 228 00:19:06,104 --> 00:19:09,107 మనం ఎంత శక్తిహీనులమో ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. 229 00:19:09,691 --> 00:19:11,193 ప్రధానమంత్రి ఏం అంటున్నాడు? 230 00:19:11,193 --> 00:19:14,238 ఏమీ లేదు. పిఎమ్. 231 00:19:14,238 --> 00:19:15,739 తన తప్పులు కప్పిపుచ్చుకుంటున్నాడు. 232 00:19:17,991 --> 00:19:20,369 టోబీ. నువ్వు మాతో చేరడం బాగుంది. 233 00:19:20,869 --> 00:19:23,413 రిచర్డ్, ఏంటి ఇదంతా? 234 00:19:23,997 --> 00:19:27,042 నువ్వు ఏం ఆటలు ఆడుతున్నావో నాకు తెలియదు, కానీ ఇప్పటికి అయింది చాలు. 235 00:19:27,042 --> 00:19:29,628 ప్రజలు తమకు రక్షణ ఉందని అనుకోవాలి. 236 00:19:29,628 --> 00:19:31,880 నీకు జనం మీద మరింత విశ్వాసం ఉండాలి, టోబీ. 237 00:19:32,464 --> 00:19:34,550 నువ్వు ఏ ప్రపంచంలో బతుకుతున్నావు, రిచర్డ్? 238 00:19:43,350 --> 00:19:44,560 రూమ్ సర్వీస్. 239 00:19:47,855 --> 00:19:49,231 డార్లింగ్. 240 00:19:51,859 --> 00:19:53,277 నువ్వు మంచిగా ముస్తాబయ్యావు? 241 00:19:53,277 --> 00:19:54,570 లోపలికి రా. 242 00:19:54,570 --> 00:19:56,071 ఎక్స్ క్యూజ్ మీ, మేడమ్. 243 00:20:08,750 --> 00:20:09,960 ఓరి దేవుడా. 244 00:20:11,962 --> 00:20:13,839 వాళ్లు ఎందుకు ఈ విధ్వంసాన్ని పూర్తి చేయలేదని ఆలోచిస్తున్నాను. 245 00:20:14,840 --> 00:20:17,092 ఎందుకంటే వాళ్లు అసలైన తీవ్రవాదులు కాదు. 246 00:20:20,262 --> 00:20:21,889 నిజానికి నీకే ఎక్కువ తెలుసు. 247 00:20:24,183 --> 00:20:25,601 నువ్వు బాగానే ఉన్నావా? 248 00:20:26,643 --> 00:20:27,728 హమ్... హమ్. 249 00:20:28,312 --> 00:20:30,147 నా కోసం ఇక్కడికి వచ్చినందుకు థాంక్యూ. 250 00:20:34,318 --> 00:20:35,527 నువ్వు ఎందుకు అదోలా ఉన్నావు? 251 00:20:40,699 --> 00:20:42,284 హాబ్స్ కింది అంతస్తులో ఉంది. 252 00:20:42,784 --> 00:20:44,161 మీరు ఇద్దరూ కలిసి వచ్చారా? 253 00:20:44,703 --> 00:20:48,582 అంటే, బోల్టన్ మృతి కేసు విచారణ కోసం ఆమె బయలుదేరింది, ఇంకా, ఆహ్... 254 00:20:50,751 --> 00:20:53,295 ఇంకా, ఆమె దేని గురించో నీతో మాట్లాడాలి అనుకుంటోంది. 255 00:20:55,923 --> 00:20:57,758 ఇక్కడ ఏం జరుగుతోంది, ఆల్బర్ట్? 256 00:21:14,525 --> 00:21:16,652 నేను పది నిమిషాల్లో రూమ్ బయటకు వస్తాను. 257 00:21:28,288 --> 00:21:29,498 అయితే అది ఏ విషయం గురించి? 258 00:21:30,749 --> 00:21:33,377 డార్లింగ్, నువ్వు ఆమెతో మాట్లాడాలి. 259 00:21:36,213 --> 00:21:37,631 నువ్వు రావడం సంతోషం. 260 00:22:28,640 --> 00:22:31,185 గ్లీసన్ నన్ను ఆదేశిస్తున్నాడు 261 00:22:31,185 --> 00:22:36,565 ఒక ప్రైవేట్ కంపెనీతో సైబర్ సెక్యూరిటీ ఒప్పందం కుదుర్చుకోమని చెబుతున్నాడు. 262 00:22:36,565 --> 00:22:38,734 వాళ్లు ఆంట్రోపా అనే సంస్థతో మాట్లాడుతున్నారు. 263 00:22:39,276 --> 00:22:40,819 ఆంట్రోపా? 264 00:22:41,403 --> 00:22:43,822 కానీ, నేను ఒకరితో ఈ ఉదయం మాట్లాడినప్పుడు వాళ్లకి, ఆ దాడులకి 265 00:22:43,822 --> 00:22:45,365 సంబంధం ఉందని చెప్పారు. 266 00:22:45,365 --> 00:22:46,533 ఎవరు? 267 00:22:46,533 --> 00:22:48,410 నేను చెప్పలేను, కానీ ఆ కోణాన్ని తప్పకుండా పరిశీలించాలి. 268 00:22:48,952 --> 00:22:51,997 సరే, నీకు మరికొంత సమయం దొరికేలా చూస్తాను. కానీ మనకి ఎక్కువ సమయం లేదు. 269 00:22:53,040 --> 00:22:56,001 మనకి ఉన్న ఒకే ఒక్క ఆశ ఆ సిరియన్ కుర్రాడు, కాబట్టి నేను నిన్నే నమ్ముతున్నాను. 270 00:22:57,628 --> 00:22:59,463 సరే, మంచిది. 271 00:23:00,714 --> 00:23:02,549 - అయితే మీరు నాతో మాట్లాడాలి అనుకుంటున్నారా? - అవును. 272 00:23:03,550 --> 00:23:06,762 బోల్టన్ మరణించినప్పుడు, మీరు చూసిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు డలాజ్ అయి ఉండచ్చా? 273 00:23:07,763 --> 00:23:10,140 లేదు, డలాజ్ అయితే నేను గుర్తుపట్టేదాన్ని. 274 00:23:14,770 --> 00:23:17,397 మీరు ఇక్కడికి వచ్చినప్పటి నుండి అతడిని ఏమైనా కలిశారా? 275 00:23:17,397 --> 00:23:20,192 నేను అసలు అతడిని ఎందుకు కలుస్తాను? 276 00:23:24,613 --> 00:23:26,740 రైలు ప్రమాదం జరిగిన రోజు హాస్పిటల్ లో సిసిటివి దృశ్యాలలో 277 00:23:26,740 --> 00:23:29,326 వలీద్ హమ్జా గదిలో మీరు డలాజ్ తో ఉన్నారు. 278 00:23:29,326 --> 00:23:30,619 ఏంటి? 279 00:23:36,333 --> 00:23:38,919 ఆగండి? హమ్, నేను, ఆహ్... 280 00:23:39,962 --> 00:23:44,383 నేను రిచర్డ్ తో ఫోను మాట్లాడుతున్నాను, ఇంకా, అవును, ఆ గదిలో ఒక వ్యక్తి ఉన్నాడు, నర్సు. 281 00:23:44,967 --> 00:23:47,052 - ఏం చేస్తున్నాడు? - హమ్జా ఐవి బ్యాగ్ మారుస్తున్నాడు. 282 00:23:47,052 --> 00:23:48,136 అతను డలాజ్ కావచ్చా? 283 00:23:48,136 --> 00:23:50,639 యాదృచ్ఛికంగా అయినా అతడిని కలవడం మీకు ఎలాంటి సమస్యలు తెస్తుందో తెలుసా? 284 00:23:50,639 --> 00:23:52,140 - అయితే మీరు ఏం అంటున్నారు? - ఆలిసన్. 285 00:23:52,140 --> 00:23:55,018 ఆగండి. నా మీద ఏం ఆరోపణలు చేస్తున్నారు, డిటెక్టివ్? 286 00:23:59,648 --> 00:24:02,150 కొత్త మెసేజ్ - గాబ్రియెల్: నువ్వు వస్తున్నావా? మధ్యాహ్నం. కాంగ్రెస్ స్క్వేర్. 287 00:24:02,150 --> 00:24:04,736 మీకు ఒక విషయం తెలుసా? నేను మార్చురీకి వెళ్లాలి. 288 00:24:04,736 --> 00:24:07,030 బోల్టన్ అటాప్సీ రిపోర్టులు తీసుకోవాలి. 289 00:24:15,497 --> 00:24:17,749 దీన్ని నేను ఆపలేకపోతున్నాను. ఇది ఆగడం లేదు. 290 00:24:17,749 --> 00:24:19,501 చూడు, ఇది ఒక ట్రక్కు. 291 00:24:24,548 --> 00:24:28,260 ఓహ్! ఇది పోలీసు బ్యాడ్జ్! 292 00:24:28,260 --> 00:24:30,804 - పియెరీ? - అమ్మ వచ్చేసింది. 293 00:24:31,305 --> 00:24:33,432 - వెళ్లి నీ ట్రక్కుని అమ్మకి చూపించు. - నీ ట్రక్కుని నేను చూడచ్చా? 294 00:24:38,979 --> 00:24:40,189 ఇది చాలా చక్కగా ఉంది. 295 00:24:43,984 --> 00:24:45,194 అందంగా ఉంది! 296 00:24:48,864 --> 00:24:50,490 నువ్వు వస్తున్నట్లు ముందు చెప్పాల్సింది. 297 00:24:50,490 --> 00:24:52,784 అవును, కానీ వాళ్లు చివరి నిమిషంలో నాకు బ్రసెల్స్ లో అపాయింట్మెంట్ ఇచ్చారు. 298 00:24:52,784 --> 00:24:54,745 వీడిని చూసే అవకాశం అలా వచ్చింది. 299 00:24:55,454 --> 00:24:57,080 అంతే కదా? 300 00:24:57,080 --> 00:24:58,373 హెలీనా. 301 00:24:59,166 --> 00:25:01,084 పద. మనం ఇంకాసేపు ఆడుకుందాం. 302 00:25:01,084 --> 00:25:03,462 మనం ఇక్కడే కూర్చుని మాట్లాడకుండా ఆడుకుందాం. 303 00:25:11,303 --> 00:25:13,347 - నువ్వు ఆందోళనగా ఉన్నావు, కదా? - హమ్. 304 00:25:18,143 --> 00:25:20,604 నువ్వు ఏం చేస్తావో తెలుసా? డాక్టర్ దగ్గరకి వెళ్లు, 305 00:25:20,604 --> 00:25:22,189 భయాందోళనకు గురయ్యానని డాక్టర్ కి చెప్పు. 306 00:25:23,065 --> 00:25:25,901 ఆ తరువాత నిన్ను మరొక డిపార్ట్మెంటుకి బదిలీ చేయమని అడుగు. 307 00:25:27,861 --> 00:25:29,530 నేను డిపార్ట్మెంట్ మారాలి అంటావా? 308 00:25:30,113 --> 00:25:33,367 మీ కెరీర్ లో పురోగతి ఉండాలి. ముఖ్యంగా నీకు ఇలాంటి సమస్య ఎదురయ్యాక మార్పు మంచిది. 309 00:25:34,117 --> 00:25:36,787 మీ సెక్యూరిటీ క్లియరెన్స్ ఎంత? ఒకటో స్థాయి, కదా? 310 00:25:36,787 --> 00:25:37,955 అవును, అదే చివరి స్థాయి. 311 00:25:37,955 --> 00:25:40,374 కమిషన్ కి సంబంధించి టాప్ సీక్రెట్ డాక్యుమెంట్స్ నీకు అందుబాటులో ఉంటే, 312 00:25:40,374 --> 00:25:42,084 నువ్వు ఆ అవకాశాన్ని వదులుకోకు. 313 00:25:42,084 --> 00:25:45,212 బంగారం, ఉన్నత స్థాయి ఇ.యు. సెక్యూరిటీ క్లియరెన్స్ ఉండటం అంటే అది చాలా డబ్బు తెస్తుంది. 314 00:25:45,212 --> 00:25:48,257 నువ్వు పూర్తిగా దుర్మార్గుడివి! ఇంక చాలు, దీదియెర్. ఇంక చాలు. 315 00:25:49,132 --> 00:25:52,135 నువ్వు నన్ను వాడుకుంటున్నావు. నీ కొడుకుని వాడుకుంటున్నావు. నువ్వు దారుణమైన మనిషివి. 316 00:25:53,095 --> 00:25:55,764 - నేను నిన్ను బలవంతం చేయడం లేదు. కేవలం... - నువ్వు నన్ను బలవంతపెడుతున్నావు! 317 00:25:57,182 --> 00:25:59,518 నువ్వు నాకు ముఖ్యం. నువ్వు నా బిడ్డకి తండ్రివి. 318 00:26:00,269 --> 00:26:03,063 కానీ నీ చెత్త పనుల కోసం ఇంకెవరినైనా చూసుకో. ఇంక నా వల్ల కాదు. 319 00:26:04,898 --> 00:26:07,317 సరే, కాస్త విశ్రాంతి తీసుకో. దాని గురించి ఈ రాత్రికి మళ్లీ మాట్లాడుకుందాం. 320 00:26:29,006 --> 00:26:31,508 నీలం టాక్సీ 321 00:27:05,000 --> 00:27:06,043 బాగానే ఉన్నావా? 322 00:27:06,877 --> 00:27:08,128 అవును. 323 00:27:09,171 --> 00:27:10,464 దేవుడి దయ వల్ల. 324 00:27:13,091 --> 00:27:14,092 హలో. 325 00:27:14,092 --> 00:27:16,553 సమీర్ ని వెంటాడుతున్న వ్యక్తులు అతడిని ఎప్పటికీ వదలరు. 326 00:27:16,553 --> 00:27:19,473 మనం అతను చనిపోయినట్లు కల్పించాలి, లేదంటే దీనికి ఎప్పటికీ ముగింపు ఉండదు. 327 00:27:21,225 --> 00:27:23,268 అందరినీ నమ్మించేలా నువ్వు ఏదైనా చేయాలి. 328 00:27:23,936 --> 00:27:25,354 నాకు నీ మీద నమ్మకం ఉంది. 329 00:27:26,188 --> 00:27:27,314 సరే. అలాగే. 330 00:27:27,940 --> 00:27:29,858 సరిగ్గా ఇక్కడ మీ ఎడమ వైపు. ఇక్కడే ఆపండి. 331 00:27:29,858 --> 00:27:31,193 సరే. 332 00:27:38,408 --> 00:27:39,993 - థాంక్యూ, మిగతా చిల్లర ఉంచుకోండి. - థాంక్యూ. 333 00:27:44,706 --> 00:27:48,126 నిజం చెప్పు, నువ్వు ఇంక ఆలిసన్ ని కలవడం లేదు, కదా? 334 00:27:48,627 --> 00:27:49,795 లేదు. 335 00:27:49,795 --> 00:27:53,674 ఆమె నీతో మాట్లాడాలని ప్రయత్నిస్తే, నువ్వు బదులు ఇవ్వద్దు, సరేనా? 336 00:27:53,674 --> 00:27:56,301 ఆమెకు దగ్గరవ్వకు, అర్థమైందా? 337 00:27:56,301 --> 00:27:57,594 అర్థమైంది. 338 00:28:04,059 --> 00:28:06,562 - అది ఏంటి? - సిగ్నల్ బ్లాకర్. 339 00:28:09,439 --> 00:28:10,941 మనం సమీర్ తో ఎలా మాట్లాడగలం? 340 00:28:10,941 --> 00:28:13,694 అంటే, అతనికి ఫోన్ చేసినప్పుడు ఈ పరికరాన్ని డిస్కనెక్ట్ చేస్తాం. 341 00:28:13,694 --> 00:28:14,903 లక్ష్యం గుర్తించబడింది 342 00:29:05,120 --> 00:29:06,788 ఆంట్రోపాకి స్వాగతం. 343 00:29:07,497 --> 00:29:09,458 ఆంట్రోపాకి స్వాగతం. 344 00:29:14,922 --> 00:29:16,757 ఈ చెత్త అంతా ఏంటి, బాబ్? 345 00:29:18,425 --> 00:29:20,135 ఇది దాదాపు పూర్తి కావచ్చింది. 346 00:29:20,135 --> 00:29:22,721 బ్రిటీష్ ప్రభుత్వం ఎంత భయపడిందంటే మనతో ఒప్పందానికి సిద్ధపడింది. 347 00:29:22,721 --> 00:29:25,307 ఆ ఆలిసన్ రోడి నీ హంతకుల్ని చూడటమే ఇప్పుడు సమస్యగా మారింది. 348 00:29:25,974 --> 00:29:28,602 - అయితే ఆమెకి ఇదంతా తెలిసిపోయింది. - తన దగ్గర అధికారం లేదు. 349 00:29:29,311 --> 00:29:31,813 కానీ ఆమెకి చాలా పలుకుబడి ఉంది. మన ప్లాన్ అంతా ఆమె పాడు చేయడం ఖాయం. 350 00:29:31,813 --> 00:29:33,649 ఆమెని చంపేస్తాం. 351 00:29:34,483 --> 00:29:36,693 బోల్టన్ మాదిరిగానా? భలే, అది గొప్ప ఐడియా. 352 00:29:37,444 --> 00:29:39,029 ఆమె తండ్రి ఎవరో తెలుసా? 353 00:29:41,573 --> 00:29:43,825 జనరల్ జాక్ రోడి, గతంలో బ్రిటీష్ ప్రత్యేక దళంలో పని చేశాడు. 354 00:29:43,825 --> 00:29:45,869 పారిస్ లో పది సంవత్సరాలు నాటోకి హెడ్ గా ఉన్నాడు. 355 00:29:46,370 --> 00:29:49,998 ఇరాక్ యుద్ధం సమయంలో సైన్యాన్ని వదిలి ఫ్రాన్స్ లో స్థిరపడ్డాడు. పుస్తకాలు రాస్తుంటాడు. 356 00:29:50,832 --> 00:29:53,210 అతను రిచర్డ్ బ్యాంక్స్ కి గురువు ఇంకా స్నేహితుడు. 357 00:29:53,710 --> 00:29:57,798 రోడి పలుకుబడి లేకపోతే, బ్యాంక్స్ మంత్రి అయ్యేవాడే కాదని జనం అంటారు. 358 00:29:58,465 --> 00:30:02,177 ఆలిసన్ కి ఏదైనా జరిగితే ఏం అవుతుందో ఊహించు. 359 00:30:03,595 --> 00:30:05,347 అయితే నీకు వేరే ఐడియాలు ఉన్నాయా? 360 00:30:08,141 --> 00:30:09,351 ఇది. 361 00:30:34,376 --> 00:30:35,669 అంతా బాగానే ఉందా? 362 00:30:51,602 --> 00:30:53,812 సమీర్ ని కలిశాక మనం ఏం చేయబోతున్నాం? 363 00:30:58,609 --> 00:31:00,444 ఆ చెత్త యు.ఎస్.బి. కీ ని అతనితో తెరిపించి 364 00:31:00,444 --> 00:31:03,155 దాన్ని బ్యాంక్స్ కి ఇచ్చి జరగబోయే ప్రమాదాన్ని ఆపాలి అనుకుంటున్నాను. 365 00:31:07,201 --> 00:31:10,162 నా దేశాన్ని మోసం చేయడానికి నేను నీతో కలిసి లేను అని రుజువు చేయాలి. 366 00:31:12,998 --> 00:31:14,291 సరే. 367 00:31:16,293 --> 00:31:19,463 మరి నువ్వు? నాతో ఉంటావా నాకు వ్యతిరేకంగా ఉంటావా? 368 00:31:21,757 --> 00:31:23,258 నీకు వ్యతిరేకంగా ఉంటాను. 369 00:31:25,302 --> 00:31:26,720 మొత్తంగా నీకు వ్యతిరేకం. 370 00:31:32,893 --> 00:31:34,728 నాకు కోపం తెప్పించడం నీకు ఇష్టం, కదా? 371 00:31:34,728 --> 00:31:36,605 నాకా? ఓహ్, అసలు ఇష్టం కాదు. 372 00:32:04,508 --> 00:32:08,470 {\an8}స్టేషన్ స్క్వేర్, డన్కర్క్ 373 00:32:32,286 --> 00:32:34,496 డన్కర్క్ స్టేషన్ 374 00:32:54,349 --> 00:32:56,143 చూడు, అక్కడ ఉన్నాడు. 375 00:32:56,143 --> 00:32:58,687 అతను సమీర్ ఫ్రెండ్ కావచ్చు. 376 00:33:06,570 --> 00:33:08,280 - అవును. - రిచర్డ్. 377 00:33:08,280 --> 00:33:09,573 నాకు సమీర్ దొరికాడు. 378 00:33:10,157 --> 00:33:11,366 నీతో పాటు ఉన్నాడా? 379 00:33:11,950 --> 00:33:13,911 తనని ఇంకో రెండు నిమిషాల్లో కలుస్తాను. 380 00:33:20,876 --> 00:33:22,085 కరీమో. 381 00:33:23,337 --> 00:33:25,881 - కరీమో. ఏం అయింది? - నువ్వు బయటకు రావచ్చు. 382 00:33:25,881 --> 00:33:27,424 నువ్వు బయటకి రావచ్చు. భయపడకు. 383 00:33:27,424 --> 00:33:29,092 - జాగ్రత్త, సరేనా? - సరే, సరే. 384 00:33:29,927 --> 00:33:32,221 - ఎక్కడ ఉన్నావు? - డన్కర్క్. 385 00:33:36,058 --> 00:33:37,935 మీ నాన్న ఇంటికి తీసుకువెళతావా? 386 00:33:37,935 --> 00:33:40,229 - అవును. - సరే. 387 00:33:40,812 --> 00:33:42,856 సరే, అయితే. నువ్వు... మీ నాన్న దగ్గరకి వెళ్లు. 388 00:33:42,856 --> 00:33:45,067 నేను అక్కడికి ఒక టీమ్ ని వెంటనే పంపిస్తాను, సరేనా? 389 00:33:45,067 --> 00:33:46,360 రిచర్డ్. 390 00:33:47,361 --> 00:33:49,238 ఆంట్రోపా చంపాలనుకున్న వాళ్ల జాబితాలో సమీర్ ఉన్నాడు. 391 00:33:51,907 --> 00:33:53,325 నేను కూడా ఉండచ్చని నా నమ్మకం. 392 00:33:56,703 --> 00:33:57,913 కేవలం... 393 00:33:58,413 --> 00:34:02,334 నువ్వు మీ నాన్నగారి ఇంటికి వెళ్లు, సరేనా? నువ్వు వస్తున్నావని ఆయనకి ఫోన్ చేసి చెబుతాను. 394 00:34:02,918 --> 00:34:04,127 సరే. 395 00:34:21,061 --> 00:34:22,312 ఆహా! 396 00:34:25,607 --> 00:34:27,568 మారియమ్! మారియమ్! 397 00:34:32,281 --> 00:34:33,699 నేను కల కంటున్నానా? 398 00:34:38,579 --> 00:34:39,996 దేవుడి దయవల్ల నువ్వు బాగానే ఉన్నావు. 399 00:34:39,996 --> 00:34:41,373 మారియమ్. 400 00:34:41,956 --> 00:34:43,500 త్వరగా రండి. 401 00:34:48,422 --> 00:34:51,049 సమీర్. ఎలా ఉన్నావు? వెళదాం పద. 402 00:34:53,510 --> 00:34:54,511 పదండి. 403 00:34:55,179 --> 00:34:56,722 - పద, పద. - ఎక్కడికి? 404 00:34:56,722 --> 00:34:58,182 ముందు పద. పద, పద. 405 00:34:58,182 --> 00:34:59,725 - ఆ వ్యక్తి ఎవరు? - ఇలా రా! 406 00:34:59,725 --> 00:35:01,560 - అతను నీకు తెలుసా? - అవును, నాకు తెలుసు. పద. 407 00:35:05,189 --> 00:35:07,357 ఇతను ఏం చేస్తున్నాడు? పదండి, పదండి. 408 00:35:09,443 --> 00:35:11,320 - అతను ఎవరు? - కంగారు పడద్దు. 409 00:36:05,541 --> 00:36:07,584 - హలో, డార్లింగ్. - హలో, నాన్నా. 410 00:36:12,840 --> 00:36:15,259 ఇంకా బతికే ఉన్నాడు. 411 00:36:27,604 --> 00:36:30,148 ఇతనే సమీర్ అయి ఉంటాడు. 412 00:36:31,149 --> 00:36:32,276 హాయ్. 413 00:36:32,776 --> 00:36:33,777 జాక్, హా? 414 00:36:35,028 --> 00:36:36,488 అందమైన ఇల్లు. 415 00:36:36,488 --> 00:36:37,781 మీకు స్వాగతం. 416 00:36:40,033 --> 00:36:41,451 కొద్దిగా ఎక్కువ తెలిసేలా ఉంది. 417 00:36:43,287 --> 00:36:44,788 సమీర్ ఇక్కడ క్షేమంగా ఉండలేడు. 418 00:36:46,456 --> 00:36:48,083 అతనికి ఎంత భద్రత కావాలి? 419 00:36:52,796 --> 00:36:56,175 మరి, బ్యాంక్స్ ఎలా ఉన్నాడు? ఇంకా పాతకాలపు మనిషిలా నస పెడుతున్నాడా? 420 00:36:56,967 --> 00:36:59,845 - చాలా ఎక్కువ. - నీకు కష్టం కలిగించడం లేదు కదా? 421 00:36:59,845 --> 00:37:01,763 నాకు ఎవరూ కష్టం కలిగించలేరు, నాన్నా. 422 00:37:04,683 --> 00:37:06,101 ఇదిగో రండి. 423 00:37:07,019 --> 00:37:08,228 ఈ వైపు రండి. 424 00:37:30,709 --> 00:37:31,710 థాంక్యూ, డార్లింగ్. 425 00:37:47,768 --> 00:37:49,186 మీకు కావలసినవన్నీ ఉన్నాయి. 426 00:37:49,978 --> 00:37:52,189 మంచం, షవర్, టాయిలెట్. 427 00:37:52,814 --> 00:37:55,567 - ఇది మీ ఇల్లే అనుకోండి. - లేదు, లేదు, సర్. నేను ఇక్కడ ఉండలేను. 428 00:37:55,567 --> 00:37:58,111 నీకు వెళ్లిపోవాలని ఉందా? మా డబ్బు తిరిగి ఇచ్చేయ్. 429 00:37:59,404 --> 00:38:02,491 నీకు వెళ్లిపోవాలని ఉంటే, వెళ్లవచ్చు. 430 00:38:06,954 --> 00:38:08,622 నీకు ఏమైనా కావాలంటే ఫోన్ చేయి. 431 00:38:38,151 --> 00:38:40,779 అయితే ఈసారి నిన్ను అతను ఏం పనిలో పెట్టాడు? 432 00:38:40,779 --> 00:38:42,447 - నాన్నా... - ఓహ్, ఇలా చూడు, బంగారం. 433 00:38:43,031 --> 00:38:47,035 ఒకసారి అతను పర్యావరణ పరిరక్షకుడు. మరుక్షణం, అతను ఏదో ప్రభుత్వ ఏజెంట్ అవుతాడు. 434 00:38:47,578 --> 00:38:48,912 జాక్ సంతోషంగా లేడా? 435 00:38:48,912 --> 00:38:51,915 ఇరవై ఏళ్లుగా, అతను ఇంకా దుర్వాసనలా మన చుట్టూనే ఉంటున్నాడు. 436 00:38:51,915 --> 00:38:53,375 సరే, మనం మాట్లాడటం ఆపుదామా? 437 00:38:56,545 --> 00:38:58,172 నాన్నా, రిచర్డ్ కి ఫోన్ చేయి. 438 00:38:58,172 --> 00:39:01,592 అంతా బాగానే ఉందని చెప్పు. మన దగ్గర సమీర్ ఉన్నాడు ఇంకా అతని టీమ్ కోసం మనం చూస్తున్నామని చెప్పు. 439 00:39:01,592 --> 00:39:02,885 సరేనా? 440 00:41:43,962 --> 00:41:45,589 - హలో? - హేయ్. 441 00:41:46,507 --> 00:41:47,716 ఆలిసన్. 442 00:41:48,383 --> 00:41:50,302 ఇది ఏం నెంబరు? నువ్వు ఎక్కడ ఉన్నావు? 443 00:41:50,302 --> 00:41:52,387 నేను బాగానే ఉన్నానని నీకు చెప్పాలని ఫోన్ చేశాను. 444 00:41:53,096 --> 00:41:54,556 ఎందుకు హఠాత్తుగా వెళ్లిపోయావు? 445 00:41:55,224 --> 00:41:57,476 నువ్వు అనుమానితురాలివి అని హాబ్స్ నమ్ముతోంది. 446 00:41:57,976 --> 00:42:00,395 - నువ్వు ఏం అనుకుంటున్నావు? - నేను... 447 00:42:00,395 --> 00:42:02,606 విను, నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు చాలు. 448 00:42:02,606 --> 00:42:04,107 - ఆలిసన్? - చెప్పు. 449 00:42:05,734 --> 00:42:06,735 ఆలిసన్. 450 00:42:12,824 --> 00:42:14,117 గుడ్ ఈవెనింగ్. 451 00:42:14,117 --> 00:42:16,411 మీరు కొద్దిగా ఆలస్యం అయ్యారు, అవునా? 452 00:42:16,995 --> 00:42:19,623 నా కోసమేనా? ఖచ్చితంగా? 453 00:43:22,019 --> 00:43:23,020 ఫ్రెంచ్ రిపబ్లిక్ డిజిఎస్ఇ 454 00:43:23,020 --> 00:43:24,396 డైరెక్టరేట్ జనరల్ బాహ్య రక్షణ విభాగం 455 00:43:24,396 --> 00:43:27,357 అణు విద్యుత్తు, వద్దు! 456 00:43:39,161 --> 00:43:42,331 త్వరగా, వాళ్లు వస్తున్నారు. ఇదిగో నీ బ్యాగ్. 457 00:43:56,803 --> 00:43:58,514 పదండి, మిత్రులారా! 458 00:43:58,514 --> 00:44:00,516 అణు విద్యుత్తు, వద్దు! 459 00:44:16,073 --> 00:44:17,908 మనం పోరాడుతూ ముందుకెళదాం! 460 00:44:24,164 --> 00:44:26,667 దాని గురించి మీరు ఏం చర్య తీసుకోబోతున్నారు? 461 00:44:33,048 --> 00:44:35,133 - నీకు ఏం అయింది? - నన్ను అలా ముట్టుకోకు! 462 00:45:19,803 --> 00:45:21,346 హలో? 463 00:45:23,640 --> 00:45:27,853 అవును, నాకు అర్థమైంది. నువ్వు ఎవడివిరా, చెత్తవెధవా? 464 00:45:28,896 --> 00:45:30,105 విను. 465 00:45:32,191 --> 00:45:33,984 నేను ఎవరో నీకు తెలుసా? 466 00:45:33,984 --> 00:45:37,404 నా ఇంటికే ఫోన్ చేసి నన్ను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నావా? 467 00:45:37,404 --> 00:45:40,199 ఇప్పుడు ఏం జరుగుతుందో చెబుతా విను. నేను పోలీసులకి ఫోన్ చేస్తాను... 468 00:45:49,499 --> 00:45:50,709 నాన్నా, నీ కోసం చూస్తున్నాను... 469 00:45:52,419 --> 00:45:53,670 నువ్వు ఏం చేస్తున్నావు? 470 00:45:54,338 --> 00:45:55,547 నేను ఇంకా ముసలివాడిని కాలేదు. 471 00:45:56,131 --> 00:45:58,550 ఆ నీచుడైన యుద్ధవీరుడి మీద నాకు నమ్మకం లేదు. 472 00:45:59,801 --> 00:46:02,095 - అతను మన పక్షాన ఉన్నాడు. - అతను తన పక్షాన్నే ఉంటాడు. 473 00:46:03,972 --> 00:46:06,141 అకారణంగా నువ్వు తుపాకి బులెట్లకు బలి కావద్దు. 474 00:46:13,732 --> 00:46:15,234 లోపల ఉన్నది సమీర్ కాదు. 475 00:46:17,611 --> 00:46:19,238 అతను వలస వచ్చిన వాడు. 476 00:46:19,238 --> 00:46:21,156 సమీర్ కి నకలుగా ఉండటానికి మేము తనకి డబ్బులిచ్చాం. 477 00:46:29,122 --> 00:46:31,124 అయితే అసలు సమీర్ ఎక్కడ ఉన్నాడు? 478 00:46:32,459 --> 00:46:35,712 డన్కర్క్ దగ్గర ఒక పడవలో ఉన్నాడు. అక్కడ కొంతమంది గాబ్రియెల్ కి తెలుసు. 479 00:46:35,712 --> 00:46:38,382 హమ్. అయితే నువ్వు ఆ మనిషిని నమ్ముతున్నావా? 480 00:46:40,509 --> 00:46:42,386 అతను నీకు అంత ద్రోహం చేశాక కూడా? 481 00:46:44,429 --> 00:46:48,433 నేను చేసిన పొరపాటుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. దాన్ని నా నుండి దూరం చేయకు. 482 00:46:59,152 --> 00:47:00,362 థాంక్యూ. 483 00:47:09,746 --> 00:47:11,373 బాగా ఘుమఘుమలాడుతోంది! 484 00:47:14,209 --> 00:47:15,419 ఇదిగో. 485 00:47:16,378 --> 00:47:17,796 దయచేసి, దీనిని సమీర్ కి ఇవ్వు. 486 00:47:26,388 --> 00:47:29,099 సరే ఇప్పుడు చెప్పు. నువ్వు ఇక్కడికి రావడానికి అసలు కారణం ఏంటి? 487 00:47:29,099 --> 00:47:30,559 ప్రతీకారమా? 488 00:47:31,059 --> 00:47:32,269 విముక్తి పొందడమా? 489 00:47:33,312 --> 00:47:35,355 ఎవరిని త్యాగం చేశామో చూపించడానికి వచ్చావా? 490 00:47:36,148 --> 00:47:37,649 అయితే ఆ పని చేసింది నువ్వే అని ఒప్పుకుంటున్నావా? 491 00:47:37,649 --> 00:47:39,943 వాస్తవంగా, ఆ ఆరోపణ చేసింది ఆలిసన్. 492 00:47:40,777 --> 00:47:43,989 - అది నీ ఆలోచనే. - ఇప్పటికీ, నువ్వు ఆమెనే వెనకేసుకు వస్తున్నావా? 493 00:47:46,366 --> 00:47:47,784 ఆ పని చేసింది నేనే అని నీకు తెలుసు. 494 00:47:48,452 --> 00:47:50,621 ఆ సంఘటన జరిగినప్పుడు నేను నాథలికి కనీసం దగ్గరలో కూడా లేను. 495 00:47:50,621 --> 00:47:52,497 - అయినా నువ్వు ఇంకా... - ఏంటి? 496 00:47:52,497 --> 00:47:55,584 అందరు తండ్రుల మాదిరిగానే నేను కూడా నా కూతురుని కాపాడుకున్నాను. 497 00:47:56,543 --> 00:47:59,671 ఆమె సంతోషంగా ఉండటమే నాకు అన్నింటికన్నా ముఖ్యం. 498 00:48:03,175 --> 00:48:05,010 ఆమె సంతోషంగా ఉన్నట్లు నీకు నిజంగా కనిపిస్తోందా? 499 00:48:13,227 --> 00:48:16,188 నేను తనని తిరిగి ఇంగ్లండ్ తీసుకువెళ్లినప్పుడు తను గర్భవతి అనే విషయం నీకు తెలుసా? 500 00:48:19,483 --> 00:48:22,194 అతనికి ఆ వంటకం నచ్చింది. వంట చేసిన వ్యక్తికి ప్రశంసలు. 501 00:48:23,237 --> 00:48:25,739 నాన్నా, వచ్చి ఏదైనా కొద్దిగా తిను. 502 00:48:25,739 --> 00:48:28,408 నాకు చెప్పు. మనం చివరిసారి కలిసినప్పటికి నువ్వు గర్భవతివి అని 503 00:48:28,408 --> 00:48:30,494 మీ నాన్న ఇప్పుడే నాకు చెబుతున్నాడు. అది నిజమేనా? 504 00:48:37,376 --> 00:48:39,002 అతనికి తెలుసు అనుకున్నాను. 505 00:48:40,754 --> 00:48:42,256 అతనికి ఎలా తెలుస్తుంది? 506 00:48:42,256 --> 00:48:44,341 అది నాకు తప్ప ఇంకెవ్వరి సమస్యా కాదు. 507 00:48:53,892 --> 00:48:55,310 ఒక నిమిషంలో వస్తాను. 508 00:49:08,991 --> 00:49:10,367 ఆయన ఏం చేస్తున్నాడు? 509 00:49:11,994 --> 00:49:13,495 ఆయనకి ఏం చెప్పావు? 510 00:49:27,050 --> 00:49:28,260 గాబ్రియెల్. 511 00:49:41,648 --> 00:49:44,359 నీకు చెప్పాను కదా, ఆ సిరియన్ ఇక్కడ లేడు. 512 00:49:45,444 --> 00:49:47,821 ఈ గొడవ నుండి మా అమ్మాయిని విడిచిపెట్టండి. 513 00:49:48,655 --> 00:49:51,533 - మీరు నా మాట వింటున్నారా? - వాళ్లు బ్యాంక్స్ మనుషులు కారు. 514 00:49:51,533 --> 00:49:54,661 వెళ్లి కరీమో ఎటువంటి పిచ్చి పని చేయకుండా చూడు. త్వరగా వెళ్లు. త్వరగా! 515 00:49:56,038 --> 00:49:58,081 నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. 516 00:49:58,081 --> 00:50:04,171 నేను నాటో మాజీ డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ ని, ఇప్పుడు నా దగ్గర ఆయుధం ఉంది! 517 00:50:13,096 --> 00:50:16,058 ఇలా రండి. ఇలా రండి. చూడండి. మీ నాన్నగారు. 518 00:50:16,058 --> 00:50:18,352 - చూడండి. - బయటకు పో, డలాజ్. 519 00:50:18,352 --> 00:50:20,437 - ఇది నేను చూసుకోగలను. - ఇప్పుడు ఏం జరిగింది? 520 00:50:20,437 --> 00:50:21,855 - జనరల్. - ఓహ్, చెత్త. 521 00:50:21,855 --> 00:50:23,190 హేయ్! ఆలిసన్! 522 00:50:28,612 --> 00:50:31,740 జనరల్. జనరల్. అటుగా వెళ్లద్దు. తిరిగి వచ్చేయ్. 523 00:50:31,740 --> 00:50:33,367 నేను ఎవరో వాళ్లకి తెలుసు. 524 00:50:33,367 --> 00:50:35,369 నువ్వు ఎవరో వాళ్లు పట్టించుకోరు. నేను చెప్పినట్లు, తిరిగి వచ్చేయ్. 525 00:50:35,369 --> 00:50:37,538 డలాజ్, నన్ను బలవంతపెట్టకు. 526 00:50:37,538 --> 00:50:39,581 విను, వీళ్ల గురించి నీకంటే నాకు బాగా తెలుసు. 527 00:50:39,581 --> 00:50:42,084 - వాళ్లు మనల్ని చంపడానికి వచ్చారు. వచ్చేయ్! - నాన్నా! 528 00:50:42,668 --> 00:50:44,753 ఈ చెత్త సమస్యలోకి మమ్మల్ని ఇరికించావు, డలాజ్. 529 00:50:44,753 --> 00:50:48,590 - ఇంక నీ పని నువ్వు చూసుకో. - నాన్నా! 530 00:50:54,763 --> 00:50:56,765 లేదు! లేదు. 531 00:51:01,228 --> 00:51:03,272 లేదు. లేదు! 532 00:51:11,572 --> 00:51:13,323 - పదండి, పదండి! - నీ వెనుకే. 533 00:51:13,991 --> 00:51:15,158 రండి, రండి. 534 00:51:15,158 --> 00:51:17,703 - నన్ను విడిచిపెట్టు! - త్వరగా రండి! 535 00:51:17,703 --> 00:51:18,954 త్వరగా! 536 00:51:19,872 --> 00:51:21,540 లోపలికి రండి! 537 00:51:25,002 --> 00:51:26,253 లోపలికి రండి! 538 00:51:27,129 --> 00:51:28,380 ఈ తలుపు మూసేయ్! 539 00:51:36,513 --> 00:51:37,890 ఏం జరుగుతోంది? 540 00:52:16,720 --> 00:52:18,722 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్