1 00:00:06,006 --> 00:00:07,591 చరిత్రలో ఒకానొక సమయంలో, 2 00:00:07,591 --> 00:00:10,594 ఒక మనిషి ఒక చిన్న బంతిని చేసి, ఇంకొక మనిషితో ఇలా అన్నారు... 3 00:00:10,594 --> 00:00:12,513 నేను ఈ బాల్ ని నీ వెనక్కి దాటించగలను. 4 00:00:12,513 --> 00:00:13,889 సరే. ప్రయత్నిస్తావా? 5 00:00:13,889 --> 00:00:15,807 మనుషులకు ఈ ఐడియా ఎంతగా నచ్చింది అంటే, 6 00:00:15,807 --> 00:00:19,144 వాళ్ళు తమ బంతిని తన్నే ఆట కోసం ఒక మైదానాన్నే ఏర్పాటు చేసుకున్నారు. 7 00:00:19,144 --> 00:00:22,105 ఆ తర్వాత వీక్షకులు ఆ బంతిని తన్నినప్పుడు వచ్చే ఫలితాలపై ఆశలు 8 00:00:22,105 --> 00:00:23,649 పెంచుకోవడం మొదలెట్టారు. 9 00:00:23,649 --> 00:00:25,234 బాల్ ని స్కోర్ చెయ్. బాల్ ని స్కోర్ చెయ్. 10 00:00:26,151 --> 00:00:27,402 గోల్! 11 00:00:27,402 --> 00:00:28,737 - గోల్! - గోల్! 12 00:00:28,737 --> 00:00:30,364 వాళ్ళు ఎంతగా ఆటను ఇష్టపడ్డారు అంటే, 13 00:00:30,364 --> 00:00:32,991 కొందరు తమ ఫేవరెట్ జట్టు మీద ఉన్న ఇష్టాన్ని వ్యక్తపరచడానికి 14 00:00:32,991 --> 00:00:34,243 పచ్చబొట్లు పొడిపించుకోవడం 15 00:00:34,243 --> 00:00:37,496 అలాగే తమ జట్టు గెలిస్తే చూడడం కోసం డబ్బు ఖర్చు చేయడం మొదలెట్టారు. 16 00:00:37,496 --> 00:00:38,872 ఓడినప్పుడు కూడా. 17 00:00:38,872 --> 00:00:40,958 నేను ఇంతగా ఆశలు పెంచుకున్నందుకు బాధపడుతున్నాను. 18 00:00:40,958 --> 00:00:42,501 కానీ ఫలితం ఎలా ఉన్నా సరే, 19 00:00:42,501 --> 00:00:44,878 ఈ ఆటల ఉద్దేశం అందరినీ ఒకటి చేయమే. 20 00:00:44,878 --> 00:00:47,047 కాకపోతే, అలా అస్తమాను జరగదు. 21 00:00:53,679 --> 00:00:56,431 {\an8}ఇదుగోండి మా ప్రపంచం ఇది కాస్త వంపుగా ఉంటుంది 22 00:00:56,431 --> 00:00:58,225 {\an8}ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతోంది 23 00:00:58,976 --> 00:01:01,645 {\an8}జీవితానికి అర్థాన్ని ఇవ్వడానికి మార్గాలను వెతుకుతుంటాం 24 00:01:01,645 --> 00:01:03,272 {\an8}కొన్ని విషయాలు వింతగా ఉండొచ్చు 25 00:01:04,230 --> 00:01:06,483 {\an8}మనం ప్రాణాలతో ఉన్నామని మాత్రమే మనకు తెలుసు 26 00:01:06,483 --> 00:01:09,444 {\an8}అది ఎంతో కాలం ఉండదు కాబట్టి ఈ ప్రపంచాన్ని తిరిగి చూస్తే మంచిది 27 00:01:09,444 --> 00:01:11,780 {\an8}సంతోషం ఇంకా విచారం, ధైర్యం అలాగే భయం 28 00:01:11,780 --> 00:01:14,449 {\an8}ఆసక్తి అలాగే ఆగ్రహం ప్రమాదంతో నిండి ఉన్న ప్రపంచంలో 29 00:01:14,449 --> 00:01:16,618 {\an8}ఈ జీవితం ఇకపై మరింత వింతగా మారుతుంది అంతే 30 00:01:17,786 --> 00:01:19,454 నేథన్ డబ్ల్యూ పైల్ రాసిన పుస్తక సిరీస్ ఆధారంగా రూపొందించబడింది 31 00:01:27,212 --> 00:01:29,089 {\an8}హౌలర్స్ - 0-0 న్యూట్స్ 32 00:01:30,549 --> 00:01:32,926 {\an8}ఆట సగం అయింది, ఇంటర్వెల్ బ్రేక్. 33 00:01:32,926 --> 00:01:34,303 హౌలర్స్! 34 00:01:34,303 --> 00:01:37,764 - ఇంకా అప్పుడే నిరాశపడాల్సిన పనిలేదు. - అంటే, మనం ఓడడం లేదు కదా. 35 00:01:38,599 --> 00:01:40,100 నా దృష్టిలో అయితే అది గెలుపే. 36 00:01:41,518 --> 00:01:42,686 హలో, తోబుట్టువా. 37 00:01:42,686 --> 00:01:43,770 నువ్వు లేటుగా వచ్చావు. 38 00:01:43,770 --> 00:01:47,482 నేను లేటుగా వచ్చి ఉండొచ్చు, కనీసం నేను వృద్ధాప్యంలో ఉన్న మన ముసలి ప్రాణదాతకు ఏమైనా తెచ్చాను. 39 00:01:47,482 --> 00:01:49,443 నేను ఏమీ తేవాల్సిన పనిలేదు. 40 00:01:49,443 --> 00:01:51,653 వారికి నీతో ఉండడం కంటే నాతో ఉండడమే ఇష్టం. 41 00:01:51,653 --> 00:01:53,363 ఇలాంటి చర్చలకు దూరంగా ఉండడం మంచిది. 42 00:01:53,363 --> 00:01:54,615 మనిద్దరికీలే. 43 00:01:55,115 --> 00:01:56,408 నా బంగారం. 44 00:01:56,408 --> 00:02:01,079 నువ్వు నాకోసం ప్రతీసారి తెచ్చే చాక్లెట్ అంతటి తియ్యని మనసు ఉన్న వ్యక్తివి. 45 00:02:01,747 --> 00:02:03,665 మనం తిరిగి ఫుట్బాల్ మ్యాచ్ చూడడం మొదలెడదామా? 46 00:02:04,166 --> 00:02:06,043 ఈ ఒక్కసారికి వేరేది ఏమైనా చూద్దామా? 47 00:02:06,043 --> 00:02:10,214 అడవి జంతువుల మీద ఒక అందమైన డాక్యూమెంటరీ ఒకటి ప్రసారం అవుతుంది అంట. 48 00:02:10,214 --> 00:02:11,298 సమస్యే లేదు. 49 00:02:11,298 --> 00:02:14,218 మా బద్ధశత్రువులైన న్యూట్స్ జట్టుతో ఒక మ్యాచ్ నడుస్తోంది. 50 00:02:14,218 --> 00:02:15,302 వారు అన్నది నిజమే. 51 00:02:15,302 --> 00:02:16,428 ఇది చాలా పెద్ద మ్యాచ్. 52 00:02:16,428 --> 00:02:19,306 మన స్థానిక జట్టుకు మన సపోర్ట్ ఇవ్వడం మన సంప్రదాయం. 53 00:02:19,306 --> 00:02:21,016 వాళ్ళు ఎంత చెత్తగా ఆట ఆడినా సరే. 54 00:02:21,016 --> 00:02:23,352 సరే. మీ ఇద్దరికీ అదే చూడాలని ఉంటే సరే. 55 00:02:24,144 --> 00:02:26,355 కానీ మీరు ప్రకృతిలోని ఎన్నో అద్భుతాలను చూడకుండా మిస్ అవుతున్నారు. 56 00:02:27,356 --> 00:02:30,943 మన స్పాన్సర్ల యాడ్ ముగిసిన తర్వాత మనం తిరిగి బీయింగ్స్ బర్గ్ హౌలర్స్ వెర్సస్ 57 00:02:30,943 --> 00:02:33,237 న్యూ ప్లేస్ ఫీల్డ్ న్యూట్స్ వారి ఆటను తిరిగి చూడబోతున్నాం. 58 00:02:33,904 --> 00:02:37,407 హేయ్. మీకు నేను ఒక ప్రొఫెషనల్ ఫుట్ బాల్ ప్లేయర్ గా తెలిసి ఉంటాను. 59 00:02:39,618 --> 00:02:42,454 కానీ నేను ఒక అంతరిక్ష అన్వేషకుడిని 60 00:02:42,454 --> 00:02:46,041 ఒక విమానం పైలట్ ని అలాగే ప్రొఫెషనల్ బేస్ బాల్ ప్లేయర్ ని కూడా. 61 00:02:46,041 --> 00:02:48,043 పుస్తకాలలో ఉన్న శక్తి సాయంతో. 62 00:02:48,836 --> 00:02:52,256 ఏమో లెండి. మీకు గనుక ఈ యాడ్ నచ్చితే లైబ్రరీకి రండి. 63 00:02:53,465 --> 00:02:54,716 ఇవాళే అరువు తీసుకోండి. 64 00:02:54,716 --> 00:02:57,135 అలాగే మీరు చదవకపోయినా, దానిని తిరిగి తీసుకురండి. 65 00:02:57,135 --> 00:02:58,220 అందులో సిగ్గుపడాల్సిన పనే లేదు. 66 00:02:58,220 --> 00:02:59,304 ఇది భలే ప్రదేశం. 67 00:02:59,304 --> 00:03:01,723 వాళ్ళు తమ యాడ్ ని సరైన ప్రజలకు చూపించడం లేదు అనుకుంటున్నాను. 68 00:03:01,723 --> 00:03:03,809 ఏమో, నాకు తెలీదు. నువ్వు చూస్తున్నావు కదా, ఏమంటావు? 69 00:03:03,809 --> 00:03:06,186 చదవడంలో తప్పు ఏం లేదు. 70 00:03:06,186 --> 00:03:08,313 కానీ నువ్వు కొంచెం నీ పుస్తకాన్ని పక్కన పెట్టి 71 00:03:08,313 --> 00:03:10,190 మాతో కలిసి హౌలర్స్ కి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. 72 00:03:10,190 --> 00:03:12,442 నీకు ఈ ఆట నిజంగా నచ్చుతుందని నా ఉద్దేశం. 73 00:03:12,442 --> 00:03:13,527 భలే. 74 00:03:13,527 --> 00:03:14,862 అదరగొట్టండి హౌలర్స్. 75 00:03:20,158 --> 00:03:21,910 ఈ రెండు జట్ల ఆట నిజంగా చాలా ఉత్కంఠంగా ఉంది. 76 00:03:21,910 --> 00:03:24,329 నువ్వు అన్నది నిజమే. మనం పెట్టే శ్రద్ధ అలాగే మన పరిగెత్తే తీరుకు 77 00:03:24,329 --> 00:03:25,831 వాళ్ళు మనల్ని కూడా జట్టులో చేర్చుకోవచ్చు. 78 00:03:25,831 --> 00:03:28,667 మనం కూడా ఆ ఆటగాళ్లు సంపాదించేంత సంపాదిస్తే భలే ఉండేది. 79 00:03:28,667 --> 00:03:31,545 అఫీషియల్స్ నిర్ణయాన్ని వెల్లడించే ముందు బాగా చర్చించుకుంటున్నారు. 80 00:03:31,545 --> 00:03:34,006 ఎవరూ తమ ఇళ్లలో మన పోస్టర్లు పెట్టుకోరు కదా. 81 00:03:34,631 --> 00:03:35,924 మన విధి అంతే. 82 00:03:35,924 --> 00:03:37,342 హ్యాండ్ బాల్ అని చెప్పాలి, అంతేకదా? 83 00:03:37,342 --> 00:03:40,345 దానిని ఫుట్బాల్ అని పిలుస్తారని వాళ్లకు తెలీదా? అలాంటప్పుడు చేతితో ఎందుకు పట్టుకుంటారు? 84 00:03:41,221 --> 00:03:43,015 న్యూట్స్ నంబర్ 41 ప్లేయర్ 85 00:03:43,015 --> 00:03:45,225 బాల్ ని చేతితో ముట్టుకున్నట్టు తెలుస్తుంది. 86 00:03:48,645 --> 00:03:50,355 ఇదే మన వాళ్లకు ఛాన్స్. 87 00:03:50,355 --> 00:03:53,567 అవును. ప్రతీ మ్యాచ్ లోలాగే మీరు నిరాశపడటానికి మంచి అవకాశం. 88 00:03:53,567 --> 00:03:58,530 నిజం. కానీ అద్భుతమైన విజయం సాధించడానికి కూడా అవకాశం ఉంది, అది చాలు. 89 00:03:58,530 --> 00:04:00,824 నువ్వు ఏం మిస్ అవుతున్నావో నీకు అస్సలు తెలీదు. 90 00:04:00,824 --> 00:04:03,118 హౌలర్స్ ఫీల్డ్ చివరికి బాల్ ని తీసుకెళ్తున్నారు. 91 00:04:03,118 --> 00:04:04,203 భలే! 92 00:04:04,203 --> 00:04:06,079 కానీ, న్యూట్స్ బాల్ ని తీసేసుకున్నారు. 93 00:04:06,079 --> 00:04:07,372 లేదు. 94 00:04:16,255 --> 00:04:18,091 - రెఫ్, ప్లీజ్. - మోసం. 95 00:04:23,305 --> 00:04:25,265 అలాగే విజిల్ కూడా లేటుగా వేశారు. 96 00:04:25,265 --> 00:04:27,226 రిఫరీ తన కళ్ళను చెక్ చేయించుకోవాలి. 97 00:04:27,226 --> 00:04:29,728 ఆ ప్లేయర్ కావాలనే దెబ్బ తగిలినట్టు నటించారు. 98 00:04:29,728 --> 00:04:31,230 ఈ ఆట ఈపాటికి ముగిసి ఉండాలి. 99 00:04:34,024 --> 00:04:35,025 నిర్ణయం ఏమై ఉండాలి? 100 00:04:35,025 --> 00:04:36,610 ఆ పక్షుల వల్ల నేను ఏమీ చూడలేదు. 101 00:04:36,610 --> 00:04:41,907 - కానీ ఆ వ్యక్తికి కాలు అడ్డుపెట్టారు కదా? - నాకు కూడా ఐడియా ఏం లేదు. 102 00:04:41,907 --> 00:04:44,076 కానీ నీకు అలాగే అనిపిస్తే అప్పుడు నీ మనసు చెప్పేది చెయ్. 103 00:04:44,660 --> 00:04:45,702 నువ్వు ఏమనుకుంటున్నావు, మనసా? 104 00:04:47,996 --> 00:04:48,997 కాలు అడ్డుపెట్టారు. 105 00:04:49,873 --> 00:04:50,874 ప్లేయర్ కి కాలు అడ్డుపెట్టారు. 106 00:04:50,874 --> 00:04:53,252 ఇప్పుడు ఒక ఫ్రీ కిక్ ఇవ్వాలి. 107 00:04:53,252 --> 00:04:56,421 సమయం ముగుస్తుండగా న్యూట్స్ కి ఒక ఫ్రీ కిక్ అందింది. 108 00:04:56,421 --> 00:04:57,714 - అసలు ఇది నమ్మగలవా? - ఏంటి? 109 00:04:57,714 --> 00:05:00,342 నా వల్ల కాదు, నేను అసలే చాలా అమాయకంగా ఉంటాను. 110 00:05:00,342 --> 00:05:02,386 అలాగే గోల్ చేశారు. 111 00:05:02,970 --> 00:05:04,346 అంతే. ఆట ముగిసింది. 112 00:05:04,346 --> 00:05:06,390 ఆ రెఫ్ వల్ల ఆట పోయింది. 113 00:05:06,390 --> 00:05:09,184 రెఫరీలకు పక్షుల వల్ల ఎదురయ్యే అడ్డంకుల విషయంలో చాలా ట్రైనింగ్ ఉంటుంది, 114 00:05:09,184 --> 00:05:12,145 కాబట్టి వాళ్ళ నిర్ణయాలు కూడా సరైనవే అయ్యుండాలి అని అందరూ అనుకుంటారు. 115 00:05:12,145 --> 00:05:14,439 వారి మనసు చెప్పిన మాట చాలా తప్పు. 116 00:05:14,439 --> 00:05:16,108 ఆట ఎంత నిరుత్సాహకారమైన ఫలితాన్ని ఇచ్చిందో. 117 00:05:16,108 --> 00:05:19,611 కానీ జనానికి ఈ కారణంగానే ఫుట్బాల్ అంటే ఇష్టం: ఇందులో ఉండే డ్రామా వల్ల. 118 00:05:19,611 --> 00:05:22,865 తప్పుడు నిర్ణయం! తప్పుడు నిర్ణయం! తప్పుడు నిర్ణయం! 119 00:05:24,074 --> 00:05:27,160 ఆ రెఫరీ ఈ పని మానేసి వేరొక ఉద్యోగం వెతుక్కుంటే మంచిది. 120 00:05:27,661 --> 00:05:28,745 అందరి కళ్ళు వారిపైనే ఉన్నాయి, 121 00:05:28,745 --> 00:05:31,790 కానీ వాళ్ళ కళ్ళు మాత్రం ఎక్కడ ఉండాలో అక్కడ కాకుండా ఇంకెక్కడో ఉన్నాయి. 122 00:05:31,790 --> 00:05:35,794 సొంత స్టేడియంలో పరాజయం ఎదురైన హౌలర్ ఫ్యాన్స్ చాలా బాధపడుతూ ఉండొచ్చు. 123 00:05:35,794 --> 00:05:37,254 నా మనసు విరిగిపోయింది. 124 00:05:37,254 --> 00:05:38,714 క్లాసిక్ హౌలర్స్. 125 00:05:38,714 --> 00:05:41,842 మన గుండెను పగలగొట్టడానికి ఎలాగైనా ప్రతీసారి ఒక మార్గాన్ని కనుగొంటారు. 126 00:05:41,842 --> 00:05:44,178 మానసికంగా ఇంతగా నేను ముందు బాధపడింది లేదు. 127 00:05:44,178 --> 00:05:46,471 పోనిలే, కనీసం ఆ బాధ నీ పనుల వల్లే వచ్చింది కదా. 128 00:05:46,471 --> 00:05:47,890 న్యూట్స్ నిజంగా చాలా దారుణమైన వారు. 129 00:05:47,890 --> 00:05:49,391 న్యూట్స్ నిజానికి చాలా బాగుంటాయి. 130 00:05:49,391 --> 00:05:51,643 ఎన్నో ఇతర జంతువుల్లా అవి కూడా చాలా బాగా పరిస్థితికి తగ్గట్టు మారతాయి. 131 00:05:51,643 --> 00:05:53,061 వాటి నుండి నువ్వు చాలా నేర్చుకోవచ్చు. 132 00:05:53,061 --> 00:05:56,148 సర్లే. అలాగే నీకు ఇతర మనుషులతో ఇంకాస్త ఎక్కువ సమయం గడిపే అలవాటు ఉంటే, 133 00:05:56,148 --> 00:05:59,735 వాళ్లకు జంతువుల గురించి ఇలాంటి విషయాలు ఎప్పుడు వినాలని ఉంటుందో తెలిసి ఉండేది, 134 00:05:59,735 --> 00:06:00,944 దానర్థం ఎప్పటికీ కాదని, 135 00:06:00,944 --> 00:06:03,697 కాకపోతే నువ్వు కొన్ని ఫుట్బాల్ జట్లను ఉద్దేశించి చెప్తే తప్ప. 136 00:06:04,489 --> 00:06:07,701 మనుషులు ఒక బంతిని తన్నుతుంటే చూడడం కంటే జంతువులు ఇంకా ముఖ్యమైనవి. 137 00:06:07,701 --> 00:06:10,370 అవి కూడా గెలుపుకు ఒకే ఒక్క అవకాశం ఉండే ఎలిమినేషన్ ఆట లాంటి జీవితం బ్రతుకుతుంటాయి, 138 00:06:10,370 --> 00:06:12,039 అందులో ఓడిన జట్టును ప్రత్యర్థి తినేస్తుంది. 139 00:06:12,039 --> 00:06:13,123 ఇక చాలు! 140 00:06:13,123 --> 00:06:17,294 నేను ఇప్పుడు చాలా ముసలి వ్యక్తిని, ఇంకెన్నో రోజులు బ్రతికి ఉండను. 141 00:06:17,294 --> 00:06:18,962 కాబట్టి దయచేసి గొడవపడటం మానండి. 142 00:06:18,962 --> 00:06:20,047 మీరు చచ్చిపోతున్నారా? 143 00:06:20,047 --> 00:06:21,757 అవును. నేను ముసలి వ్యక్తిని కదా. 144 00:06:21,757 --> 00:06:23,717 నేను ఏ క్షణమైనా చచ్చిపోవచ్చు. 145 00:06:23,717 --> 00:06:28,347 అలాగే నేను చచ్చిపోయేలోగా మీరు ఫ్రెండ్స్ కాకపోతే, అప్పుడు నా చావుకు అదే కారణం అవుతుంది. 146 00:06:28,347 --> 00:06:29,932 మీరు చెప్పేదానిలో అర్థమే లేదు. 147 00:06:29,932 --> 00:06:32,935 మా మధ్య ఎలాంటి బంధం అయితే ఉండాలో ప్రస్తుతం అలాంటి బంధమే ఉంది. 148 00:06:32,935 --> 00:06:34,853 వారు ఎంత పెద్ద సన్నాసి అయినా నేను తనను అలాగే స్వీకరిస్తున్నా. 149 00:06:34,853 --> 00:06:37,147 అంటే ఒక పిచ్చి పట్టిన ఫుట్బాల్ ఫ్యాన్ అయినా కూడా. 150 00:06:37,147 --> 00:06:40,484 అలాగే నేను కూడా వారు తాను ఒక అడవి జంతువుగా పుట్టి ఉంటే బాగుండు అనుకునే విషయాన్ని అంగీకరిస్తున్నా. 151 00:06:40,484 --> 00:06:41,568 అది చాలదా? 152 00:06:41,568 --> 00:06:42,653 లేదు! 153 00:06:42,653 --> 00:06:45,739 మీ తోబుట్టువులు ఇద్దరూ కలిసి ఉండడానికి కాస్త సమయాన్ని కేటాయించుకోండి. 154 00:06:46,615 --> 00:06:48,575 మీరు ఒకరి ఇష్టాలను ఒకరు తెలుసుకోవడానికి. 155 00:06:50,661 --> 00:06:52,704 అలాగే హౌలర్స్ కి ఇవాళ అతిదారుణమైన ముగింపు ఎదురైంది. 156 00:06:52,704 --> 00:06:53,956 ఇంకొకసారి చూద్దాం రండి. 157 00:06:56,208 --> 00:06:58,877 వాటి నివాసంలో మనం స్టేడియం కట్టడం 158 00:06:58,877 --> 00:07:00,337 ఆ పక్షులకు ఏమాత్రం నచ్చలేదు అనుకుంట. 159 00:07:00,337 --> 00:07:02,714 నేనైతే ఖచ్చితంగా రెఫరీని అవ్వాలని అనుకో... 160 00:07:03,465 --> 00:07:04,716 వాళ్ళ మాటలు పట్టించుకోకు. 161 00:07:04,716 --> 00:07:06,760 ఇలాంటిది జరగడం సహజమే. 162 00:07:07,469 --> 00:07:08,804 నేను అందరినీ బాధపెట్టాను. 163 00:07:09,304 --> 00:07:10,514 అంటే, అది నిజం కాదు. 164 00:07:10,514 --> 00:07:12,391 నువ్వు సగం మంది ఫ్యాన్స్ నే నిరాశపరిచావు. 165 00:07:12,391 --> 00:07:16,478 నీ ఓదార్పుకు థాంక్స్, కానీ నేను స్పష్టంగా తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. 166 00:07:16,478 --> 00:07:19,731 ఇప్పుడు కనీసం ఏ సాక్సులు వేసుకోవాలో కూడా నాకు తెలీడం లేదు. 167 00:07:19,731 --> 00:07:22,234 సరే, అయితే నీ తరువాతి కొన్ని నిర్ణయాలను మేము తీసుకోమా? 168 00:07:23,527 --> 00:07:24,528 వీటిని వేసుకో. 169 00:07:24,528 --> 00:07:26,780 మనం మద్యం తాగడానికి ది స్లాపి జగ్ కు వెళ్తున్నాం. 170 00:07:27,364 --> 00:07:28,699 నాకు వెంటనే మద్యం తాగాలని ఉంది! 171 00:07:30,868 --> 00:07:32,411 {\an8}మనకు తెలిసిన బెస్ట్ రెఫరీ కోసం 172 00:07:32,411 --> 00:07:36,206 అలాగే మన లోపాలను మనకు గుర్తుచేసే దురదృష్టకర సందర్భాల కోసం. 173 00:07:36,206 --> 00:07:39,918 రేపటి పోస్ట్ గేమ్ రివ్యూను తలచుకుంటే వచ్చే భయం 174 00:07:39,918 --> 00:07:41,879 ఎంత మందు తాగినా పోదు. 175 00:07:41,879 --> 00:07:44,923 అయినా అది ఎంత దారుణంగా ఉంటుందిలే? నిన్ను వేరే ఉద్యోగం వెతుక్కోమని ఏమైనా చెప్పారా? 176 00:07:44,923 --> 00:07:46,466 లేదా సడన్ గా చచ్చిపోతావేమో. 177 00:07:49,595 --> 00:07:51,013 నాకు ఇక చాలు. 178 00:07:51,013 --> 00:07:52,723 మేము నిన్ను సరిగ్గా ఓదార్చలేకపోతున్నందుకు క్షమించు. 179 00:07:52,723 --> 00:07:54,933 మనం రెఫరీలం. మనకు ఎలా కనిపించిందో అదే చెప్తాము. 180 00:07:54,933 --> 00:07:58,437 నీ విషయంలో అయితే అది నిజం కాకపోవచ్చు ఏమో? 181 00:07:58,437 --> 00:08:00,981 మళ్ళీ చెప్తున్నా, మేము బాగా ఓదార్చలేం. క్షమించు. 182 00:08:00,981 --> 00:08:02,274 నువ్వు చింతించాల్సిన పనిలేదు. 183 00:08:02,274 --> 00:08:03,525 నేను ఇంతకన్నా దారుణమైన పనులు చేశా. 184 00:08:03,525 --> 00:08:07,112 ఒకసారి నేను రెఫరీని అన్న విషయం మర్చిపోయి, ఒక బాల్ వస్తే దానిని తన్ని స్కోర్ చేశా. 185 00:08:07,112 --> 00:08:08,906 నువ్వు ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నావు. 186 00:08:08,906 --> 00:08:10,073 అలా కలలో జరిగింది, 187 00:08:10,073 --> 00:08:13,785 అలాగే పోస్ట్ గేమ్ రివ్యూవారు నా కిక్ ఎంత అద్భుతంగా ఉందో అన్నారు. 188 00:08:13,785 --> 00:08:16,955 బోర్డు వారికి నా తప్పుడు నిర్ణయం నచ్చుతుంది అని నాకు అనిపించడం లేదు. 189 00:08:16,955 --> 00:08:18,040 నీకేం కాదు. 190 00:08:18,040 --> 00:08:20,083 నీకు మంచి జరగాలని మేము గట్టిగా కోరుకుంటాం. 191 00:08:20,584 --> 00:08:21,919 ఏమండి, రెఫ్. 192 00:08:23,086 --> 00:08:27,633 ఎంతో మంది ముందు మీరు తప్పుడు నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా అద్బుతంగా ఉంది. 193 00:08:27,633 --> 00:08:29,134 చాలా సంతోషం. 194 00:08:31,220 --> 00:08:33,138 నేను ప్రాణదాతను బాధపెట్టకూడదన్న కారణంగానే వచ్చాను. 195 00:08:33,138 --> 00:08:35,182 నా మనస్సాక్షి నన్ను నిందించడం నాకు ఇష్టం లేదు. 196 00:08:35,682 --> 00:08:37,226 నిన్ను చూడడం కూడా సంతోషం. 197 00:08:37,226 --> 00:08:38,309 నన్ను ఫాలో అవ్వు. 198 00:08:38,977 --> 00:08:41,563 బీయింగ్స్ బర్గ్ లో ఉన్న ఈ ప్రదేశం రక్షిత ప్రాంతం. 199 00:08:41,563 --> 00:08:45,776 ఈ కొండ మీద ఉన్న కొన్ని మొక్కలు దాదాపు వేయి సంవత్సరాలకు పైగా ఉన్నవి కావచ్చు. 200 00:08:45,776 --> 00:08:47,986 వావ్. పాత చెట్లు. భలే గొప్ప విషయం. 201 00:08:47,986 --> 00:08:49,071 నేను అర్థం చేసుకోగలను. 202 00:08:49,071 --> 00:08:51,114 ఈ ప్రదేశాన్ని చిన్న చూపు చూడడం చాలా సులభం. 203 00:08:51,114 --> 00:08:53,659 మనుషులమైన మనం రోజువారీ కార్యకలాపాలలో నిమగ్నం అయిపోయి 204 00:08:53,659 --> 00:08:56,370 మన ఎదురుగా లేనివాటి విలువను తెలుసుకోలేకపోతుంటాం. 205 00:08:56,370 --> 00:08:58,705 సరే, నీకు ఒక అడవిని చూడడంలో అంత సంతోషం ఉంది అంటే 206 00:08:58,705 --> 00:09:00,290 ఒకసారి ఫుట్బాల్ చూస్తే ఏమైపోతావో. 207 00:09:00,290 --> 00:09:02,334 మనం ఇంకా మొత్తం చూడలేదు. 208 00:09:02,334 --> 00:09:05,128 ఇక్కడ నువ్వు మరింత చూసేకొద్దీ నీ మనసు మరింత వికసిస్తుంది. 209 00:09:05,712 --> 00:09:07,130 చెట్ల మీద మాత్రమే దృష్టి పెడితే 210 00:09:07,130 --> 00:09:10,592 ఫుట్బాల్ ఫీల్డ్ లో ఉన్న గడ్డిని మాత్రమే చూసినట్టు ఉంటుంది. 211 00:09:10,592 --> 00:09:13,011 ఇక్కడ ఉన్న అసలు చిత్రాన్ని చూడడానికి ప్రయత్నించు. 212 00:09:13,011 --> 00:09:14,346 మనం అడవిలో ఉన్నాం. 213 00:09:14,346 --> 00:09:16,682 నాకు చుట్టూ చెట్లు ఇంకా జంతువులు తప్ప ఇంకేం కనిపించడం లేదు. 214 00:09:16,682 --> 00:09:19,518 దీనిని నువ్వు ఫుట్బాల్ తో ఎలా పోల్చగలవో నాకు అస్సలు అర్థం కావడం లేదు. 215 00:09:19,518 --> 00:09:22,729 ఇక్కడికి రావడం కాలంలో వెనక్కి వెళ్లినట్టుగా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. 216 00:09:22,729 --> 00:09:25,107 మనుషులు రావడానికి ముందు నిజానికి ఈ ప్రాంతం ఈ జీవులదే, 217 00:09:25,107 --> 00:09:26,942 అవి అప్పుడు ఎలా బ్రతికాయో ఇప్పుడూ అలాగే బ్రతుకుతున్నాయి. 218 00:09:27,484 --> 00:09:31,196 ప్రకృతిలో ఒకే సమయంలో సహకారం అలాగే ఘర్షణ చోటు చేసుకుంటాయి, 219 00:09:31,196 --> 00:09:35,492 కారణంగా నీకు బాగా నచ్చే ఫుట్బాల్ లో లాగే అద్భుతమైన సామరస్యం ఏర్పడుతుంది. 220 00:09:35,492 --> 00:09:38,203 అంటే ఈ జీవులు అలాగే మొక్కలు కూడా ఫుట్బాల్ ఆటగాళ్ల లాగే 221 00:09:38,203 --> 00:09:40,289 పనిచేస్తుంటాయి అని నమ్మాలి అంటావు? 222 00:09:40,289 --> 00:09:41,456 అవును. అంతే. 223 00:09:44,126 --> 00:09:45,127 వెనక్కి ఉండు. 224 00:09:45,127 --> 00:09:48,881 ఆ తోడేళ్ళు తమ ప్రాంతాన్ని కాపాడుకుంటూనే వాటి ఆహారాన్ని పట్టుకోవడానికి చూస్తున్నాయి. 225 00:09:48,881 --> 00:09:50,132 రెండిటికి వ్యతిరేకంగా మూడు ఉన్నాయి. 226 00:09:50,132 --> 00:09:51,675 ఆ జింకల పని అయినట్టే. 227 00:09:51,675 --> 00:09:53,760 తోడేళ్లకు వాటి ఎర దొరుకుతుందా? 228 00:09:55,095 --> 00:09:56,430 ఆ జింకలు వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నించాయి. 229 00:09:57,181 --> 00:09:59,892 నువ్వు అది చూశావా? ఆ జింక తోడేలు మీద నుండి దూకింది. 230 00:09:59,892 --> 00:10:01,101 నీకు ఇప్పుడు అర్థం అవుతుంది. 231 00:10:01,101 --> 00:10:03,020 ఆ తోడేళ్ళు దాడి చేయడానికి ఇంకొక కొత్త పన్నాగం పన్నాయి, 232 00:10:03,020 --> 00:10:05,480 కానీ జింకలు తమ బలమైన డిఫెన్సుతో సిద్ధంగా ఉన్నాయి. 233 00:10:05,480 --> 00:10:07,733 తోడేళ్ళను ఎదుర్కోవడం వాటికి ఇది మొదటిసారి కాదు. 234 00:10:10,444 --> 00:10:13,197 ఆ తోడేళ్ళు కూడా చివరికి ఓడిపోయాయి. 235 00:10:13,197 --> 00:10:15,157 అలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. 236 00:10:17,034 --> 00:10:21,371 నిజంగా ఆసక్తిగా ఉండే విషయం మీద నీ ఆసక్తిని చూపించినందుకు థాంక్స్. 237 00:10:22,539 --> 00:10:23,624 అప్పుడే థాంక్స్ చెప్పాల్సిన పనిలేదు. 238 00:10:23,624 --> 00:10:26,376 నేను నీతో బోలెడన్ని ఫుట్బాల్ డ్రిల్స్ చేయించబోతున్నాను. 239 00:10:26,877 --> 00:10:28,837 అయితే ఈ జీవులే ఆ బంతి ఆటలను మనకు నేర్పి ఉంటాయా 240 00:10:28,837 --> 00:10:31,089 లేక మనం ఒకరితో ఒకరం కొట్లాడుకుంటూ బాధించుకోకుండా 241 00:10:31,089 --> 00:10:33,217 ఉండడానికి మనమే ఈ ఆటలను కనిపెట్టి ఉంటామా? 242 00:10:33,717 --> 00:10:35,135 నాకు తెలిసి రెండు కారణాలూ సరైనవే కావచ్చు. 243 00:10:37,721 --> 00:10:39,014 లోనికి వచ్చి కూర్చోవచ్చు కదా? 244 00:10:40,599 --> 00:10:42,184 మీరు ఇద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? 245 00:10:42,184 --> 00:10:43,977 నీకు సపోర్ట్ ఇవ్వడానికి వచ్చాము. 246 00:10:43,977 --> 00:10:45,062 నువ్వు ఇది చేయగలవు. 247 00:10:45,771 --> 00:10:47,189 ఇక నేరుగా విషయానికి వద్దాం. 248 00:10:47,189 --> 00:10:51,193 నువ్వు మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన తప్పుడు నిర్ణయం చెప్పావు. 249 00:10:51,193 --> 00:10:55,906 మళ్ళీ అలా జరగకుండా మేము ఇప్పుడు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. 250 00:10:55,906 --> 00:11:00,661 కాబట్టి నువ్వు తిరిగి నీ సర్టిఫికేషన్ ని తెచ్చుకోవాలి అని మా ఉద్దేశం. 251 00:11:01,328 --> 00:11:04,998 దయచేసి నీ విజిల్ ని ఇచ్చేయ్, టెస్టు పాస్ అయ్యాక దానిని తిరిగి నీకు ఇస్తాము. 252 00:11:06,625 --> 00:11:11,004 మీరు వీరిని తిరిగి సర్టిఫికేషన్ తెచ్చుకోమంటే మమ్మల్ని కూడా పంపాల్సి ఉంటుంది! 253 00:11:11,004 --> 00:11:12,089 మాట్లాడకండి. 254 00:11:13,257 --> 00:11:14,258 లేదు. 255 00:11:14,258 --> 00:11:16,051 తర్వాతి మ్యాచ్ కి రెఫరీగా మాకు నువ్వు కావాలి. 256 00:11:16,051 --> 00:11:17,761 సరే, అయితే నీ చావు నువ్వు చావు. 257 00:11:17,761 --> 00:11:19,137 వారిని డిమోట్ చేస్తున్నారా? 258 00:11:19,137 --> 00:11:21,348 అస్సలు కాదు. ఫెయిల్ అయితే తప్ప. 259 00:11:21,974 --> 00:11:23,600 అప్పుడు డిమోట్ కంటే దారుణమైనది జరుగుతుంది. 260 00:11:23,600 --> 00:11:25,310 వారిని పనిలో నుండి తీసేస్తాం. 261 00:11:25,811 --> 00:11:27,187 కానీ మీరు ఆ విషయమై భయపడాల్సిన పనిలేదు. 262 00:11:27,187 --> 00:11:29,731 మీరు గొప్ప రెఫరీ, మా అందరికీ మీ మీద నమ్మకం ఉంది. 263 00:11:34,653 --> 00:11:36,071 ఇది చాలా ఉత్తేజితంగా ఉంది. 264 00:11:36,613 --> 00:11:38,907 నీకు ఈ ఆట అంటే ఎందుకు ఇంత ఇష్టమో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. 265 00:11:38,907 --> 00:11:40,117 సరే. 266 00:11:40,117 --> 00:11:41,994 అయితే గోల్ లోకి కొన్ని షాట్ లు వేయడానికి ప్రయత్నించు. 267 00:11:41,994 --> 00:11:44,913 భలే, ఇప్పుడు సరదా బాగా పెరిగిపోయేలా ఉంది. 268 00:11:47,291 --> 00:11:48,625 ఓహ్, భలే. 269 00:11:49,376 --> 00:11:50,586 మొదటిసారి కాబట్టి కలిసొచ్చింది. 270 00:11:50,586 --> 00:11:51,670 దానిని వెనక్కి ఇవ్వు. 271 00:11:51,670 --> 00:11:53,005 నీ థియరీ ఎంత వరకు కరెక్టో చూద్దాం. 272 00:11:53,005 --> 00:11:55,174 నువ్వు దీనిని ఎంజాయ్ చేస్తున్నావు కదా? 273 00:11:55,174 --> 00:11:57,092 నీకంటే ఏపనినైన బాగా చేయడం నాకు సరదానే. 274 00:11:59,678 --> 00:12:01,138 బహుశా ముందు గోల్ లక్ వల్లేనేమో. 275 00:12:01,138 --> 00:12:04,474 బాల్ ని నన్ను దాటించాలంటే నువ్వు అంతకన్నా గట్టిగా తన్నాలి. 276 00:12:04,474 --> 00:12:06,018 నీ సవాలుకు నేను రెడీ. 277 00:12:09,521 --> 00:12:10,522 ఏం చేస్తున్నారు? 278 00:12:10,522 --> 00:12:12,399 భలే తన్నావు, సన్నాసి. 279 00:12:13,650 --> 00:12:14,985 సారి. 280 00:12:14,985 --> 00:12:15,986 గట్టిగా తన్నాను కదా? 281 00:12:15,986 --> 00:12:17,070 ఎందుకు ఇలా చేశారు? 282 00:12:17,070 --> 00:12:19,448 మేము న్యూట్స్ అభిమానులం అని చెప్పి మా మీదకు బాల్ ని తన్నారా? 283 00:12:19,448 --> 00:12:22,034 మీ టీమ్ సరిగ్గా ఆడలేకపోతే అది మా తప్పు కాదు. 284 00:12:22,034 --> 00:12:23,285 ఇలా అనుకోకుండా జరిగింది. 285 00:12:23,285 --> 00:12:24,369 మమ్మల్ని క్షమించండి. 286 00:12:25,162 --> 00:12:27,289 - మీరు అలాగే ఫీల్ అవ్వాలి. - న్యూట్స్ చాలా గొప్ప జీవులు, 287 00:12:27,289 --> 00:12:30,000 కానీ వారి ఫుట్బాల్ జట్టు మాత్రం మోసగాళ్ళతో నిండి ఉంది. 288 00:12:30,000 --> 00:12:32,628 తప్పుడు నిర్ణయం తీసుకుని ఉండకపోతే మీరు ఆ మ్యాచ్ గెలిచేవారే కాదు. 289 00:12:32,628 --> 00:12:34,046 హౌలర్స్ ఫ్యాన్స్, 290 00:12:34,046 --> 00:12:38,258 తమ ఆటగాళ్ల నైపుణ్యం మీద తప్ప మిగతా అన్నింటిపై నిందలు వేయడానికి ముందుంటారు. 291 00:12:38,258 --> 00:12:39,343 భలే చెప్పావు. 292 00:12:39,343 --> 00:12:43,555 మేమైతే న్యూట్స్ కి సంబంధించిన ప్రతీది, చివరికి వారి అభిమానులతో సహా అన్నీ తక్కువ నాణ్యత కలిగినవే అని విన్నాం. 293 00:12:44,056 --> 00:12:47,809 - నువ్వు ఏం చేస్తున్నావు? - చూడు, మితిమీరిన అభిమానం వెర్రితనం. 294 00:12:47,809 --> 00:12:49,561 మనకు ఒకరి గురించి ఒకరికి తెలీదు కూడా, 295 00:12:49,561 --> 00:12:53,815 అయినా కూడా ఒక కృత్రిమ బంధాన్ని ఆధారం చేసుకొని మీరు పసలేని వాదనలు చేస్తున్నారు. 296 00:12:53,815 --> 00:12:55,400 నాకు మా జట్టుతో ఉన్న బంధం నిజమైంది. 297 00:12:55,400 --> 00:13:00,072 నాకు న్యూట్స్ లోగో, దాని రంగులు అలాగే ఆటగాళ్లు విజయాన్ని వేడుక చేసుకునే విధానం ఇష్టం: క్లాసీ. 298 00:13:00,072 --> 00:13:01,490 సరే, అయితే మనం విషయాన్ని ఇంకా రసవత్తరం చేసి 299 00:13:01,490 --> 00:13:03,867 మన మధ్య విభేదాలను మనం కంట్రోల్ చేయగల వాటితో సర్దిపెట్టుకుందామా? 300 00:13:03,867 --> 00:13:04,952 ఒక ఆట ఆడదాం. 301 00:13:04,952 --> 00:13:07,120 ఏ జట్టు అభిమానులు మెరుగైనవారో చూద్దాం. 302 00:13:07,746 --> 00:13:08,914 సరే, అలాగే. 303 00:13:10,165 --> 00:13:12,459 హేయ్, కొన్నిసార్లు నేను కావాలనే నిన్ను ఏడిపిస్తున్నందుకు నన్ను క్షమించు, 304 00:13:12,459 --> 00:13:14,503 కానీ నువ్వు మరీ దూరం వెళ్తున్నావు. 305 00:13:14,503 --> 00:13:16,588 లేదు, ఇది మంచి విషయమే. మన కొంచెం ఫుట్బాల్ ఆడదాం. 306 00:13:16,588 --> 00:13:18,006 నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఇందులో ఉన్న డ్రామా. 307 00:13:18,006 --> 00:13:21,468 పోటీ పడుతూ, గొప్ప శారీరక విన్యాసాలు చేయాలనే ఆంతరంగిక కోరిక ఇది. 308 00:13:21,468 --> 00:13:24,763 మనం కూడా నిజమైన హౌలర్స్ ఆటగాళ్లలా ప్లానులు వేస్తూ కలిసి ఆడొచ్చు. 309 00:13:25,389 --> 00:13:27,933 - నిజంగానే అంటున్నావు, కదా? - అవును. 310 00:13:27,933 --> 00:13:30,644 ఎలాంటి లాభం లేని ఒక ఆటలో గెలవడం వల్ల నీకు గర్వం పుట్టి ఇతరులకంటే మెరుగైనవారం 311 00:13:30,644 --> 00:13:33,355 అనే ఫీలింగ్ వస్తుందని నాకు తెలుసు, కానీ ఇది ఆడడం భలే సరదాగా ఉంది. 312 00:13:33,355 --> 00:13:37,693 సరే, కొంచెం వెటకారంగానే అన్నావు, కానీ నువ్వు చివరికి నా ఫీలింగ్ ని అర్థం చేసుకుంటున్నావు. 313 00:13:37,693 --> 00:13:38,986 ఆట మొదలెడదాం. 314 00:13:38,986 --> 00:13:40,279 ముందు మూడు గోల్స్ వేసినవారు గెలుస్తారు. 315 00:13:40,279 --> 00:13:41,363 ఏమంటారు? 316 00:13:41,363 --> 00:13:44,449 మీ హౌలర్స్ కి కూడా నిన్న రాత్రి మీ జట్టు ఓడినట్టే ఓడిపోవాలని ఉందా? 317 00:13:45,742 --> 00:13:46,743 మాకు సమ్మతమే. 318 00:13:46,743 --> 00:13:48,662 అంటే ఓడిపోవడం గురించి కాదు. 319 00:13:49,413 --> 00:13:50,664 నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నా... 320 00:13:50,664 --> 00:13:51,748 మానసిక కౌన్సెలింగ్ 321 00:13:51,748 --> 00:13:53,542 ...కారణంగా అభిమానులు కోపంతో అరిచి నినదించారు. 322 00:13:53,542 --> 00:13:56,879 మనుషులు తమ ఫుట్బాల్ జట్ల విషయానికి వస్తే చాలా ఉద్వేగానికి గురికాగలరు. 323 00:13:56,879 --> 00:13:59,131 నాకు తెలిసి వారి ఉద్దేశం నిన్ను బాధపెట్టాలని కాదు. 324 00:13:59,131 --> 00:14:01,800 తమకు అన్యాయం జరిగింది అని అనుకోవడం వల్లే అలా చేసి ఉంటారు. 325 00:14:01,800 --> 00:14:03,385 మనం నీ బాధను మరింత అర్థం చేసుకోవాలి. 326 00:14:03,385 --> 00:14:04,678 నువ్వు దాని గురించి ఇంకా చెప్పగలవా? 327 00:14:04,678 --> 00:14:06,597 వారి స్వరాలు కూడా నా అంతరంగంలో 328 00:14:06,597 --> 00:14:10,017 ఉన్న స్వరంలాగ ఉండడం వల్లే నాకు భయం వేసి ఉంటుంది అనుకుంటున్నాను. 329 00:14:10,017 --> 00:14:13,270 నాలో ఉన్న భయాలనే వారు బయటకు చెప్తున్నారు అన్నట్టు అనిపించింది. 330 00:14:13,270 --> 00:14:15,314 నేను సరైన నిర్ణయాలు తీసుకోలేను అని. 331 00:14:15,314 --> 00:14:17,316 ఎప్పుడూ తప్పులు చేస్తుంటాను అని. 332 00:14:17,816 --> 00:14:19,443 ఇప్పుడు నా బాస్ లు నా ఉద్యోగ స్థితిని 333 00:14:19,443 --> 00:14:22,070 నిర్ణయించే ఒక టెస్టును కూడా తీసుకోమని అడుగుతున్నారు. 334 00:14:22,070 --> 00:14:23,906 నాకు నేను అందులో పాస్ అవుతాను అనిపించడం లేదు. 335 00:14:23,906 --> 00:14:27,075 అందరూ తమ సామర్ధ్యాన్ని ఒక్కోసారి ప్రశ్నించుకోవడం సహజమే. 336 00:14:27,075 --> 00:14:28,285 లోపాలు లేని వారు ఎవరూ ఉండరు. 337 00:14:28,285 --> 00:14:29,494 మనం అందరం తప్పులు చేస్తుంటాం. 338 00:14:29,494 --> 00:14:32,122 బాల్ తో ఆడే ఆటల్లో ఉండే ఆసక్తికరమైన విషయం అదే కదా? 339 00:14:32,122 --> 00:14:34,666 నువ్వు ఒక ప్రొఫెషనల్ రెఫరీ కావడానికి చాలా కష్టపడి 340 00:14:34,666 --> 00:14:37,211 పనిచేసావు అని గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం, 341 00:14:37,211 --> 00:14:40,422 అలాగే నువ్వు ఆ టెస్టులో క్వాలిఫై కాకపోయి ఉంటే నీకు అసలు ఉద్యోగమే వచ్చేది కాదు. 342 00:14:40,422 --> 00:14:41,507 అంతేలే. 343 00:14:41,507 --> 00:14:43,842 సరే, అసలు నీకు రిఫరీ కావాలని ఎందుకు అనిపించింది? 344 00:14:44,468 --> 00:14:49,598 అంటే, ఫుట్బాల్ కి ఉండే ముందుగానే నిర్ణయించని అలాగే ఊహించశక్యం కాని గుణం నాకు చాలా ఇష్టం. 345 00:14:49,598 --> 00:14:52,601 అలాగే మన కళ్ళ ముందే లైవ్ లో ఆటగాళ్లు అద్భుతమైన 346 00:14:52,601 --> 00:14:54,394 శారీరక విన్యాసాలు చేస్తుంటారు. 347 00:14:54,937 --> 00:14:56,813 అంటే, నా చిన్నప్పటి నుండి కూడా, 348 00:14:56,813 --> 00:14:59,733 నేను ప్రొఫెషనల్ ఫుట్బాల్ లో భాగం కావాలని నా కోరిక. 349 00:14:59,733 --> 00:15:02,110 మా తాతతో కలిసి మ్యాచ్లు చూసేవారం. 350 00:15:02,110 --> 00:15:07,074 విజిల్స్ వేస్తూ వాచ్లు పెట్టుకుని రెండు జట్లూ సరిగ్గా ఆడుతున్నాయి అని చూసుకుంటున్న 351 00:15:07,074 --> 00:15:09,910 వారిని చూసి మురిసిపోవడం నాకు బాగా గుర్తు. 352 00:15:10,452 --> 00:15:13,288 నిష్పాక్షికంగా రూల్స్ ని కాపాడుతూ ఆటను నడిపించేవారు. 353 00:15:13,288 --> 00:15:15,624 వాళ్ళు కూడా ఆటగాళ్ల లాగే ఆడగల సత్తా ఉన్నవారు, 354 00:15:15,624 --> 00:15:19,670 అలాగే బంతికి ఇరువైపుల ఉన్న ఆటగాళ్లు సరిగ్గా ఆడేలా చూసుకునేవారు. 355 00:15:21,338 --> 00:15:23,507 నీ కలను నువ్వు నిజం చేసుకోగలడం భలే గొప్ప విషయం కదా? 356 00:15:23,507 --> 00:15:25,050 అదేం అంత సులభంగా జరగలేదు. 357 00:15:25,050 --> 00:15:28,178 నీ మీద నీకు సందేహంగా ఉన్నప్పుడు, నువ్వు సాధించిన వాటిని నువ్వు గుర్తుచేసుకోవాలి. 358 00:15:28,679 --> 00:15:30,430 నువ్వు ఈ పనిని చేయగలవు అని నాకు తెలుసు. 359 00:15:30,430 --> 00:15:31,515 థాంక్స్. 360 00:15:32,015 --> 00:15:33,016 నేను సిద్ధంగా ఉన్నాను అనుకుంటున్నాను. 361 00:15:38,313 --> 00:15:41,024 - గోల్! - గోల్! 362 00:15:41,984 --> 00:15:43,485 అదేంటి? 363 00:15:43,485 --> 00:15:45,112 నువ్వు డిఫెండింగ్ చేస్తుండాలి కదా. 364 00:15:45,112 --> 00:15:47,781 సరే, కానీ నువ్వు అఫెండింగ్ చేస్తుండాలి కదా. 365 00:15:48,407 --> 00:15:49,533 సరే, ఒకటి చెప్పనా? 366 00:15:49,533 --> 00:15:50,784 ఇద్దరం కలిసి పనిచేద్దాం. 367 00:15:50,784 --> 00:15:51,869 నేను గోల్ ని షూట్ చేస్తాను. 368 00:15:51,869 --> 00:15:55,372 కాబట్టి నువ్వు బాల్ ని మొదలుకు తీసుకెళ్ళు, నేను ఖాళీ ఏర్పరుచుకుంటా, నువ్వు నాకు పాస్ చెయ్. 369 00:15:55,372 --> 00:15:57,249 నాకు పాస్ చెయ్! 370 00:15:57,249 --> 00:15:58,584 నేను షాట్ కొట్టగలను! 371 00:16:01,753 --> 00:16:04,339 - గోల్! - గోల్, బేబి! సూపర్! 372 00:16:04,339 --> 00:16:07,092 నువ్వు అసలు ఎందుకు మనల్ని ఈ సోదిలోకి దించావో నాకు అర్థం కావడం లేదు. 373 00:16:07,092 --> 00:16:09,761 నువ్వు నా మాటను ఎప్పుడూ వినవు, నాకు ఇష్టమైన వాటిని ఎప్పుడూ తక్కువచేసి మాట్లాడతావు. 374 00:16:10,637 --> 00:16:11,805 క్షమించు. 375 00:16:11,805 --> 00:16:13,182 నేను షాట్ వేయగలనేమో అనుకున్నాను. 376 00:16:13,182 --> 00:16:15,767 మనం ఆట ఆడాలి, లేదా మీరు రాత్రి వరకు ఇలాగే వాదించుకుంటారా? 377 00:16:15,767 --> 00:16:17,186 అవును, ఇది చాలా బోరు కొడుతోంది, 378 00:16:17,186 --> 00:16:20,189 ఈ మాత్రం దానికి స్కోర్ చూడమని మీరు ఇచ్చిన ఐస్ క్రీమ్ చాలదు. 379 00:16:20,189 --> 00:16:21,648 నీకు హాట్ ఫడ్జ్ కొంటాం. 380 00:16:21,648 --> 00:16:22,733 మేము ఈ ఆటలో గెలవబోతున్నాం. 381 00:16:27,863 --> 00:16:28,864 మేము నీ మనస్సాక్షిని నమ్ముతున్నాం! 382 00:16:28,864 --> 00:16:30,073 మాకు నీ మీద నమ్మకముంది! 383 00:16:30,073 --> 00:16:31,158 వెళ్లి అదరగొట్టు, ఛాంప్! 384 00:16:31,825 --> 00:16:33,660 స్వాగతం, తోటి రెఫరీస్. 385 00:16:33,660 --> 00:16:36,121 ఇవాళ మేము మీ సామర్ధ్యాన్ని పరీక్షించబోతున్నాం. 386 00:16:36,121 --> 00:16:38,040 మేము మిమ్మల్ని పరీక్షించడానికి ఒక ప్రత్యేకమైన గ్రౌండ్ ని పెట్టాం, 387 00:16:38,040 --> 00:16:41,418 దాని మీదే మీకు రీసర్టిఫికేషన్ అందడమా లేక అందకపోవడమా అనేది ఆధారపడి ఉంటుంది. 388 00:16:41,418 --> 00:16:45,797 మీరు అత్యధిక ఒత్తిడిలో ఉండగా, మీ దృష్టిని మళ్లించగల అనేక విషయాల మధ్య 389 00:16:45,797 --> 00:16:48,133 మీ నైపుణ్యాన్ని ఉన్నత రీతిలో నిరూపించుకోవాలి. 390 00:16:48,133 --> 00:16:51,512 మీలో ప్రతీఒక్కరూ మా అత్యాధునిక ఆటంకాల కోర్సులో పరిగెత్తాల్సి ఉంటుంది. 391 00:16:51,512 --> 00:16:53,972 మనం మొదలుపెట్టడానికి ముందు, నేను ఒక ప్రశ్న అడగొచ్చా? 392 00:16:53,972 --> 00:16:56,350 సాధారణంగా ఇలా అడగరు, కానీ నేను ఒప్పుకుంటున్నా. 393 00:16:56,350 --> 00:16:59,478 సరే, ఎవరైనా ఈ విడ్డూరమైన విషయాన్ని ఆలోచించారా, 394 00:16:59,478 --> 00:17:03,148 ఆటగాళ్ల ఉల్లంఘనలను కనిపెట్టడమే రెఫరీ పని, 395 00:17:03,148 --> 00:17:06,359 కానీ ఆ రెఫరీస్ మాత్రం ఎలాంటి తప్పులు చేయకూడదు అంటుంటారు కదా? 396 00:17:06,359 --> 00:17:08,319 - అర్థవంతమైన మాటలు. - నా బుర్ర పేలినంత పని అయింది. 397 00:17:09,029 --> 00:17:09,863 శాంతించండి. 398 00:17:09,863 --> 00:17:12,741 మధ్యలో అంతరాయం కలిగించినందుకు, నువ్వే ముందు టెస్టు తీసుకోవాలి. 399 00:17:12,741 --> 00:17:15,911 నేను అసలు ఏం చేయాలో తెలీకపోయినా కూడా నేను ఈ టెస్టులో టాప్ లో వస్తాను. 400 00:17:15,911 --> 00:17:17,246 ఆ మాత్రం ఆత్మవిశ్వాసం ఉండడం మంచిది. 401 00:17:17,246 --> 00:17:18,413 ఇక మొదలెట్టు. 402 00:17:19,289 --> 00:17:20,749 దీని పని పడతాను. 403 00:17:20,749 --> 00:17:23,252 నేను విజిల్ వేయగానే, నువ్వు ఈ కోర్సు మొత్తం పరిగెత్తి 404 00:17:23,252 --> 00:17:26,880 నీ ముందు చూపించబోయే ఉల్లంఘనలను చూసి సరైన నిర్ణయాలు తీసుకుంటూ 405 00:17:26,880 --> 00:17:29,341 నీ శారీరక సౌష్టవాన్ని నిరూపించుకోవాలి. 406 00:17:34,388 --> 00:17:36,849 నువ్వు మిస్ చేసే ప్రతీ శారీరక ఛాలెంజ్ లేదా తప్పుడు సమాధానానికి 407 00:17:36,849 --> 00:17:38,392 ఒక చారను తీసేస్తాను. 408 00:17:38,392 --> 00:17:40,561 రెండు చారాలూ తీసేస్తే, నువ్వు ఫెయిల్ అయినట్టే. 409 00:17:40,561 --> 00:17:42,604 గుర్తుంచుకో, దేనికైనా సిద్ధంగా ఉండు. 410 00:17:48,026 --> 00:17:49,319 కరెక్టు! 411 00:17:53,240 --> 00:17:55,200 తప్పు, అది రెడ్ కార్డు. 412 00:18:01,832 --> 00:18:02,833 అమ్మో. 413 00:18:03,834 --> 00:18:05,627 అలా జరగడం చూడాలని ఎవరికీ ఉండదు. 414 00:18:05,627 --> 00:18:06,879 తర్వాత ఎవరు? 415 00:18:06,879 --> 00:18:09,047 - నన్ను పిలవకండి. నన్ను వద్దు. నన్ను చూడలేరు. - దయచేసి నన్ను వద్దు. 416 00:18:09,047 --> 00:18:11,133 చూడడానికి భయపడుతున్నట్టు ఉన్న వ్యక్తివి, నువ్వు రా. 417 00:18:11,717 --> 00:18:13,010 - నేనా? - నేను కాదు. 418 00:18:13,010 --> 00:18:15,762 అత్యధికంగా ఆందోళన పడుతున్న వ్యక్తివి, తర్వాత నువ్వే! 419 00:18:18,974 --> 00:18:20,017 మాకు నీ మీద నమ్మకముంది! 420 00:18:20,017 --> 00:18:21,518 పక్షులను చూసుకో. 421 00:18:22,978 --> 00:18:24,229 నువ్వు ఇది చేయగలవు. 422 00:18:24,229 --> 00:18:25,522 రెడీ! 423 00:18:30,068 --> 00:18:31,445 భలే! 424 00:18:34,823 --> 00:18:35,908 కరెక్టు! 425 00:18:41,580 --> 00:18:42,706 ఆటకు అడ్డుపడ్డావు! 426 00:18:45,000 --> 00:18:47,711 నువ్వు కొనసాగలేకపోతే, ఫెయిల్ అవుతావు. 427 00:18:48,378 --> 00:18:51,048 నువ్వు ఇంతకు ముందు సర్టిఫికేషన్ పొందావు, మళ్ళీ పొందగలవు. 428 00:18:52,216 --> 00:18:53,634 నీకు ఫుట్బాల్ అంటే ఇష్టం. 429 00:18:53,634 --> 00:18:54,843 నువ్వు ఇది చేయగలవు! 430 00:19:00,849 --> 00:19:01,850 కరెక్టు! 431 00:19:04,686 --> 00:19:05,521 కరెక్టు! 432 00:19:10,609 --> 00:19:11,860 భలే తప్పించుకున్నావు! 433 00:19:13,654 --> 00:19:15,155 ఆఖరి ఛాలెంజ్. 434 00:19:21,078 --> 00:19:22,079 కానివ్వు! 435 00:19:25,582 --> 00:19:26,917 చాలా తప్పు! 436 00:19:32,840 --> 00:19:34,007 కరెక్టు! 437 00:19:36,426 --> 00:19:38,554 సూపర్! నువ్వు ఇది చేయగలవు అని మాకు తెలుసు! 438 00:19:38,554 --> 00:19:40,347 చాలా మోసం చేసావు! మేము చాలా భయపడ్డాం! 439 00:19:40,347 --> 00:19:43,058 అభినందనలు! నువ్వు అక్కడ చాలా ధైర్యాన్ని చూపించావు. 440 00:19:43,058 --> 00:19:45,310 నువ్వు ఆ కోర్సును పూర్తి చేస్తుంటే చూడడం భలే ఉంది. 441 00:19:45,310 --> 00:19:47,354 ఇప్పుడు నీకు సర్టిఫికేషన్ అందిస్తున్నాం. 442 00:19:47,354 --> 00:19:48,438 థాంక్స్. 443 00:19:48,438 --> 00:19:50,440 తిరిగి ఫీల్డ్ మీదకు ఎప్పుడు వెళతానా అని ఉంది. 444 00:19:52,276 --> 00:19:53,986 సరే, ప్రస్తుతానికి మన పరిస్థితి అంత బాలేదు. 445 00:19:53,986 --> 00:19:56,405 మనకు రెండు గోల్స్ తక్కువ ఉన్నాయి, నువ్వు సరిగ్గా ఆడడం మొదలెట్టాలి. 446 00:19:57,322 --> 00:19:58,949 రెండు పాయింట్లు పెద్ద గొప్ప కాదు. 447 00:19:58,949 --> 00:20:00,367 అవి పాయింట్లు కాదు. 448 00:20:00,367 --> 00:20:02,578 అలాగే ఫుట్బాల్ లో రెండు గోల్స్ అంటే చాలా ఎక్కువ. 449 00:20:03,328 --> 00:20:04,872 చూడు, ఇది ఒక పొరపాటు. 450 00:20:04,872 --> 00:20:06,999 నేను నాకు ఇష్టమైన ఒకదాని గురించి నీకు కొంచెం చూపించాలి అనుకున్నాను, 451 00:20:06,999 --> 00:20:08,417 కానీ నువ్వు నా మాటే వినలేదు. 452 00:20:08,417 --> 00:20:10,711 నా ఇష్టం మనిద్దరినీ దగ్గర చేయాలి. 453 00:20:10,711 --> 00:20:11,795 నీ ఇష్టమా? 454 00:20:11,795 --> 00:20:15,549 నేను నీకు అడవికి ఉన్న అందాన్ని చూపించాను, చూస్తుంటే నువ్వు దాని గురించి మొత్తం మరిచిపోయినట్టు ఉన్నావు. 455 00:20:15,549 --> 00:20:17,301 నువ్వు నా మాట ఎందుకు వినవు? 456 00:20:19,845 --> 00:20:22,097 మనది నిజంగానే చాలా చెత్త టీమ్, కదా? 457 00:20:23,265 --> 00:20:24,808 నిజంగా దారుణమైన జట్టు. 458 00:20:25,976 --> 00:20:30,814 నాకు తెలిసి మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం ఏమో, మన ప్రాణదాత చివరికి బాధతోనే కన్ను మూయాలేమో. 459 00:20:33,775 --> 00:20:35,319 లేదు, మనం దీనిలో గెలవగలం. 460 00:20:35,319 --> 00:20:37,779 మన కోసం కాకపోతే, మన ప్రాణదాత కోసం గెలుద్దాం. 461 00:20:39,031 --> 00:20:40,073 ప్రాణదాత కోసం. 462 00:20:41,241 --> 00:20:43,327 మనం ఆ జింకల్లా ఆడదాం. 463 00:20:44,161 --> 00:20:45,913 నువ్వు నా మాటలు విన్నావు. 464 00:20:45,913 --> 00:20:47,164 ఏం చేయాలో తెలుసు కదా. 465 00:20:49,041 --> 00:20:52,377 - ఆటను వదులుకుంటున్నారా? - లేదు, ఇప్పుడే మా వార్మ్-అప్ అయింది. 466 00:20:57,132 --> 00:20:57,966 హేయ్! 467 00:21:00,636 --> 00:21:01,720 - భలే! - సూపర్! 468 00:21:02,971 --> 00:21:04,223 ఇది పని చేస్తోంది! 469 00:21:04,223 --> 00:21:05,599 జింకలు. 470 00:21:10,479 --> 00:21:11,730 జింక! 471 00:21:12,856 --> 00:21:13,899 ఏం జరుగుతోంది? 472 00:21:15,567 --> 00:21:16,693 మనం గెలుస్తున్నాం! 473 00:21:16,693 --> 00:21:18,612 సూపర్! ప్రాణదాత కోసం! 474 00:21:18,612 --> 00:21:19,696 మన ఇద్దరి కోసం. 475 00:21:21,031 --> 00:21:23,367 సరే, ఇక ఊరుకునేది లేదు... 476 00:21:23,367 --> 00:21:24,701 - ఏంటి? - హేయ్. ఏంటి? 477 00:21:32,626 --> 00:21:34,711 - భలే! - ఓహ్, భలే! 478 00:21:36,296 --> 00:21:38,298 జింకలు గెలిచాయి! 479 00:21:39,049 --> 00:21:41,260 మనం గెలుస్తాం అని నేను అనుకోలేదు. 480 00:21:41,844 --> 00:21:43,554 సరే. మంచి ఆట. 481 00:21:43,554 --> 00:21:44,847 మీరు బాగా ఆడారు. 482 00:21:44,847 --> 00:21:46,932 అయినా కూడా హౌలర్స్ ఇప్పటికీ ఒక చెత్త జట్టే. 483 00:21:48,141 --> 00:21:48,976 భలే! 484 00:21:56,775 --> 00:21:58,318 మీరు కూడా ఆ ఉల్లంఘనను చూశారు, కదా? 485 00:21:58,318 --> 00:21:59,820 రెడ్ కార్డు, సందేహమే లేదు. 486 00:21:59,820 --> 00:22:01,697 నువ్వు తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. 487 00:22:02,906 --> 00:22:04,074 గొప్ప నిర్ణయం! 488 00:22:04,074 --> 00:22:06,034 మంచి నిర్ణయం! మంచి నిర్ణయం! 489 00:22:07,035 --> 00:22:09,329 చూస్తుంటే మన రెఫ్ తిరిగి ఫామ్ లో ఉన్నట్టు ఉన్నారు. 490 00:22:10,789 --> 00:22:11,915 మంచి నిర్ణయం! 491 00:22:14,626 --> 00:22:15,586 నువ్వు త్వరగా వచ్చేసావు. 492 00:22:15,586 --> 00:22:18,172 ఆట ప్రారంభాన్ని మిస్ కాకూడదు కదా. 493 00:22:19,006 --> 00:22:20,340 దగ్గరకు రా. 494 00:22:20,340 --> 00:22:21,592 నిన్ను చూడడం సంతోషంగా ఉంది, తోబుట్టువా. 495 00:22:21,592 --> 00:22:23,510 హౌలర్స్ ఇవాళ బజ్ స్టింగర్లతో ఆడుతున్నారు. 496 00:22:23,510 --> 00:22:26,763 నేను నిజానికి బజ్ స్టింగర్లు ఒక్కసారి ఎవరినైనా కుట్టగానే చచ్చిపోతాయి అని విన్నాను. 497 00:22:26,763 --> 00:22:30,392 అంత బలహీనమైన జీవి పేరును తమ జట్టుకు పెట్టుకోవడం వింతగా ఉంది. 498 00:22:30,392 --> 00:22:35,647 నా పిల్లలు కలిసి ఉండడం చూస్తుంటే నా గుండె పరవశించిపోతోంది. 499 00:22:35,647 --> 00:22:39,151 మీ ముసలి ప్రాణదాత మాట విన్నందుకు థాంక్స్. 500 00:22:39,151 --> 00:22:41,737 ఇప్పుడు నేను సంతోషంగా కన్ను మూయగలను. 501 00:22:42,654 --> 00:22:44,323 ప్రాణదాత. 502 00:22:45,532 --> 00:22:46,617 ప్రాణదాత? 503 00:22:46,617 --> 00:22:47,701 ఇంకా చావలేదు. 504 00:22:47,701 --> 00:22:49,203 రిలాక్స్. చిన్న కునుకు తీస్తున్నా అంతే. 505 00:23:32,454 --> 00:23:34,456 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్