1 00:00:13,520 --> 00:00:16,960 నార్త్ లండన్ డెర్బీ ముంచుకొస్తోంది. 2 00:00:18,160 --> 00:00:20,920 కేవలం ఎనిమిది రోజులలో, ఆర్సెనల్ టోటెన్‌హామ్‌తో ఆడుతుంది. 3 00:00:21,000 --> 00:00:24,120 ప్రపంచంలో చాలా తీవ్రమైన ఫుట్‌బాల్ మ్యాచ్‌లలో ఒకటి. 4 00:00:24,200 --> 00:00:26,960 ఇంకా ప్లేయర్లకు, ఇది పెద్ద పరీక్ష లాంటిది. 5 00:00:28,920 --> 00:00:32,759 కానీ వాళ్లు దానిపై దృష్టి పెట్టే ముందు, బర్న్‌లీతో ఆడాల్సి ఉంది. 6 00:00:36,080 --> 00:00:39,040 ప్రీమియర్ లీగ్ సీజన్‌లో వారి తొలి గెలుపు నుంచి, 7 00:00:39,080 --> 00:00:43,200 లాంకషర్ వచ్చేందుకు ఆర్సెనల్ 460 మైళ్ల ప్రయాణం చేసింది. 8 00:00:43,280 --> 00:00:44,760 బర్న్‌లీ ఫుట్‌బాల్ క్లబ్ 9 00:00:47,800 --> 00:00:50,320 ఆర్సెనల్ చుట్టూ ఇప్పుడున్న పరిస్థితి, 10 00:00:50,400 --> 00:00:54,360 వాళ్లు మళ్లీ దిగజారేందుకు కేవలం ఒక గేమ్ దూరంలో ఉన్నారు. 11 00:00:54,440 --> 00:00:55,440 అవును. 12 00:00:57,360 --> 00:01:00,680 బర్న్‌లీ వర్సెస్ ఆర్సెనల్ టర్ఫ్ మూర్ స్టేడియం - 18 సెప్టెంబర్, 2021 13 00:01:01,960 --> 00:01:04,680 మికెల్ ఆర్టెటా తీవ్ర ఒత్తిడిలోనే ఉన్నాడు. 14 00:01:05,880 --> 00:01:08,880 లీగ్‌లో ఇప్పటివరకూ, ఆర్సెనల్ నాలుగు గేమ్‌లు ఆడగా, 15 00:01:08,960 --> 00:01:10,760 కేవలం ఒక గోల్ చేశారంతే. 16 00:01:13,760 --> 00:01:15,160 ఇక మొదలైంది. 17 00:01:20,000 --> 00:01:23,480 సాకా మంచి మలుపు, అతను బర్న్‌లీ డిఫెన్స్‌లో పరిగెడుతున్నాడు, 18 00:01:23,560 --> 00:01:27,560 పెపేపై ఓ అవకాశం వచ్చింది, తను అనాలోచితంగా పడిపోయాడు. 19 00:01:41,280 --> 00:01:42,120 బర్న్‌లీ 0 - 1 ఆర్సెనల్ ఓడెగార్డ్ 30 20 00:01:42,200 --> 00:01:44,640 ఓడెగార్డ్ తెలివైన దాడి, ఎడమకాలి వాటంతో. 21 00:01:44,720 --> 00:01:46,880 టర్ఫ్ మూర్‌లో 30 నిమిషాలు గడిచాయి. 22 00:01:46,960 --> 00:01:48,759 ఆర్సెనల్‌కు ఒకటి-సున్నా ఆధిక్యం. 23 00:01:51,920 --> 00:01:55,560 ఆర్సెనల్‌కు తిరిగొచ్చాక నార్వేవాసికి అది మొదటి గోల్. 24 00:01:58,080 --> 00:01:59,320 ఇంకా ఫుల్ టైమ్. 25 00:01:59,400 --> 00:02:04,040 ఓడెగార్డ్ చేసిన ఆ చక్కని ఫ్రీ కిక్‌తో ఆర్సెనల్ ఇప్పుడు మూడు పాయింట్లు గెలిచి 26 00:02:04,480 --> 00:02:07,840 ఆర్సెనల్ పైకి ఎక్కారు. దానితో వరుసగా రెండు విజయాలు. 27 00:02:07,920 --> 00:02:09,720 వాళ్లు వేగం పుంజుకుంటున్నారు. 28 00:02:17,160 --> 00:02:22,120 కానీ చివరి విజిల్ ఊదిన నిమిషాలలోనే, అభిమానుల మదిలో ఉన్న విషయం ఒకటే, 29 00:02:22,320 --> 00:02:26,160 ఓటమిని అంచనా వేస్తూ నార్త్ లండన్ డెర్బీకి వెళ్లలేము, కదా? 30 00:02:26,560 --> 00:02:28,720 వచ్చే వారం టోటెన్‌హామ్, భారీ పరీక్ష. 31 00:02:29,400 --> 00:02:33,440 నాకు ఆశగా లేదు, అలాగే, నిరాశగా కూడా లేదు, 32 00:02:33,560 --> 00:02:37,040 కానీ, చెప్పాలంటే, ఆర్సెనల్‌కు మద్దతు ఇస్తే అలాగే ఉంటుంది. 33 00:02:40,600 --> 00:02:45,440 కానీ వాళ్లు నార్త్ లండన్‌కు వెళ్లేటప్పుడు ఈ విజయం కొంత నమ్మకం కలిగిస్తుంది. 34 00:03:00,960 --> 00:03:04,160 మీరు చేసేది ప్రేమిస్తారు. దానినే అభిరుచి అంటారు. 35 00:03:05,040 --> 00:03:08,000 మనం నమ్మకం ఉంచాలి. మనకు శక్తి ఉండాలి. 36 00:03:09,200 --> 00:03:11,320 మీరు ఏంటో వీళ్లకు తెలియజేయండి. 37 00:03:11,840 --> 00:03:12,800 అందుకోసం వెళ్లండి. 38 00:03:13,520 --> 00:03:15,880 ఆల్ ఆర్ నథింగ్: ఆర్సెనల్ 39 00:03:15,960 --> 00:03:18,640 డానియెల్ కలూయా వ్యాఖ్యానం 40 00:03:22,280 --> 00:03:28,280 నార్త్ లండన్ డెర్బీకి 48 గంటల ముందు 41 00:03:32,040 --> 00:03:34,120 పియెర్ ఎమెరిక్ ఒబామెయాంగ్ ఫార్వర్డ్ 42 00:03:34,200 --> 00:03:36,079 చాలా మందికి కథ తెలుసా? 43 00:03:36,160 --> 00:03:37,880 కథ గురించి ఎవరికీ తెలియదు. 44 00:03:37,960 --> 00:03:43,680 టోటెన్‌హామ్‌తో మ్యాచ్‌కు ముందు నేను స్టార్ ఎందుకు వేయించుకుంటానో 45 00:03:44,720 --> 00:03:47,200 ఆ కథ మొదటిసారిగా చెబుతున్నాను. 46 00:03:49,520 --> 00:03:51,920 అప్పట్లో 2016లో, 47 00:03:52,720 --> 00:03:56,840 ఆ రోజున టోటెన్‌హామ్‌తో ఆడిన రోజున, మా తాతయ్య చనిపోయారు. 48 00:03:57,960 --> 00:04:02,480 వాళ్లతో ఆడిన ప్రతిసారి స్టార్ వేయించుకుంటాను, ఎందుకంటే ఆ రోజున, 49 00:04:03,560 --> 00:04:06,280 నాకు గుర్తుంది, ఆయన కోసం రెండు గోల్స్ కొట్టాను 50 00:04:06,360 --> 00:04:11,080 నాకు చాలా సంతోషం వేసింది, అందుకే అప్పటి నుంచి, 51 00:04:11,160 --> 00:04:15,120 ఆయన కోసం ఎప్పుడూ ఏదైనా చేస్తాను, అందుకే ఆయన నా స్టార్. 52 00:04:17,360 --> 00:04:18,680 స్టార్స్ వేయించుకుంటున్నావా? 53 00:04:18,760 --> 00:04:20,120 -అవి బాగున్నాయా? -చాలా. 54 00:04:20,200 --> 00:04:21,200 -నీకది నచ్చిందా? -నచ్చింది. 55 00:04:21,240 --> 00:04:23,120 వాళ్లు నచ్చారా? 56 00:04:27,880 --> 00:04:30,440 ఆదివారం స్కోర్ చేయడం ఎలా ఉంటుంది? 57 00:04:34,800 --> 00:04:39,520 అది కచ్చితంగా గొప్పగా ఉంటుంది. అది జరగాలని నా ఆశ. 58 00:04:40,320 --> 00:04:44,880 కానీ నాకు తెలుసు, నేను స్కోర్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసు. 59 00:04:45,520 --> 00:04:48,440 హోమ్‌లో కొన్ని డెర్బీలలో స్కోర్ చేశాను, 60 00:04:48,520 --> 00:04:52,720 ఆ భావన నాకు తెలుసు, ఇంకా దాని కోసం ఎదురు చూస్తున్నాను. 61 00:04:54,760 --> 00:05:00,720 ఆర్సెనల్ ఫుట్‌బాల్ క్లబ్ 62 00:05:09,600 --> 00:05:10,920 అందరికీ శుభోదయం. 63 00:05:11,000 --> 00:05:15,000 మనం ఓ చిన్న పని చేయనున్నాం, ఎందుకో మీకు వివరిస్తాను. 64 00:05:15,080 --> 00:05:17,640 మీరు ఓ ఫోటో చూస్తారు, సరేనా? 65 00:05:17,720 --> 00:05:21,920 మీరెందుకు చూడాలి-- మీకు 45 సెకన్లు సమయం ఇస్తాను, 66 00:05:22,240 --> 00:05:26,160 అందులో ఏం ఉందో మీరు గుర్తు చేసుకునేందుకు ప్రయత్నించాలి. 67 00:05:26,240 --> 00:05:28,120 వినండి, ఇదేమీ పోటీ కాదు. 68 00:05:28,200 --> 00:05:30,920 ఇది తేలిక, మీకు తప్పుగా అర్థమైనా, చింతించకండి. 69 00:05:31,000 --> 00:05:32,480 పెపే విచారిస్తున్నాడు. 70 00:05:34,920 --> 00:05:38,400 నికో, నీకు దిగులా? ఇదేమీ పరీక్ష కాదు, అబ్బాయిలు. 71 00:05:41,280 --> 00:05:44,720 ఇది ఓ స్థానం, సంఖ్య కావాలి. దయచేసి, గుర్తుంచుకోండి. 72 00:05:48,880 --> 00:05:54,159 సరే, ఇక్కడ మీలో ఎంతమందికి ఎక్కువో, తక్కువో అర్థమైంది, 73 00:05:54,240 --> 00:05:58,120 ఈ విభాగం నుంచి ఎంతమందికి సరిగా అర్థమైంది? కీరన్. 74 00:05:58,200 --> 00:06:00,440 ఆ కుడివైపు గుర్తు చేసుకోవాలని చూశా. 75 00:06:00,520 --> 00:06:02,760 -కానీ ఇక్కడ నీకంతా అర్థమైందా? -లేదు. 76 00:06:03,160 --> 00:06:04,160 బెన్? 77 00:06:04,240 --> 00:06:06,480 మికెల్ ఆర్టెటాకు తన జట్టు విజయం కావాలి. 78 00:06:07,320 --> 00:06:09,000 నీకు ఈ వైపు అర్థం కాలేదా? 79 00:06:09,080 --> 00:06:13,120 పిచ్ మీద ప్లేయర్లు ఎక్కడ ఉంటారో తక్షణమే తెలుసుకోవడం దాని అర్థం. 80 00:06:13,200 --> 00:06:16,200 -ఎడమ వైపు బాగుందా? ఇక్కడ? -సమయం లేదు. 81 00:06:18,760 --> 00:06:21,480 సరే, మీరు చెబుతారా, మీలో ఎక్కువమంది, 82 00:06:21,560 --> 00:06:25,360 మీరు దాదాపు 100 శాతం సరైన విభాగం అందుకోగలరా, 83 00:06:25,440 --> 00:06:29,680 ఇంకా దీని కోసం 30, 40, 50 శాతం పొందడానికి కష్టపడతారా? 84 00:06:29,760 --> 00:06:32,320 బీ, మనం ఇది ఎందుకు గుర్తుంచుకోవాలని భావిస్తావు? 85 00:06:32,920 --> 00:06:35,280 ఇది మనం రోజూ శిక్షణ పొందే విషయం. 86 00:06:35,360 --> 00:06:38,640 ఇక, నిజం ఏంటంటే మీరు పొందే శిక్షణ, మీ మెదడుకు ఏం నేర్పింది? 87 00:06:38,720 --> 00:06:42,440 మనం అందరం ఇప్పుడు నేర్చుకున్నాం కాబట్టి 88 00:06:43,560 --> 00:06:47,440 దీనిని చూస్తే, దీని ఆధారంగా సమాచారాన్ని నిర్వహిస్తాము. 89 00:06:47,800 --> 00:06:50,920 ఓ మ్యాచ్‌లో, నిర్ణయం కోసం సెకన్ల కంటే తక్కువ సమయం ఉంటుంది, 90 00:06:51,000 --> 00:06:54,200 ఈరోజు ఇక్కడ సందేశం ఏంటంటే పిచ్‌పై ఏం జరుగుతుందనే విషయం 91 00:06:54,280 --> 00:06:57,640 అందరూ అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం అని, 92 00:06:57,720 --> 00:07:01,040 ఎందుకంటే అప్పుడే, మీరు నిర్ణయం తీసుకోవడం సులభం అవుతుంది. 93 00:07:01,480 --> 00:07:03,960 ఇక, మనం ఏం చేసినా, దాడి చేసినా, రక్షణ అయినా, 94 00:07:04,040 --> 00:07:08,840 మనకు తెలిస్తే, ఆలోచించకుండానే తెలిస్తే, ఏం జరుగుతుందో అర్థమవుతుంది, 95 00:07:08,920 --> 00:07:11,200 ప్లేయర్ కదిలితే, మరో వ్యక్తి కదలిక తీరు, 96 00:07:11,280 --> 00:07:14,080 యూనిట్ల పని తీరు, ఒకరితో ఒకరు సంప్రదించడం, 97 00:07:14,160 --> 00:07:15,720 అందుకే మనం ఈ పని చేస్తాం. 98 00:07:17,360 --> 00:07:19,680 నార్త్ లండన్ డెర్బీకి ఆర్సెనల్ సిద్ధమౌతుండగా, 99 00:07:19,760 --> 00:07:23,360 వాళ్లు టోటెన్‌హామ్ కింద 13వ స్థానంలో కొనసాగుతున్నారు. 100 00:07:33,720 --> 00:07:35,680 సరే, గయ్స్, ముందుకు రండి. 101 00:07:37,760 --> 00:07:40,320 భవిష్యత్ కోసం క్లబ్ జట్టును నిర్మిస్తోంది, 102 00:07:40,400 --> 00:07:43,520 కానీ మేనేజర్‌ వాళ్ళను ఇప్పుడే అందించమన్నారు. 103 00:07:43,600 --> 00:07:45,000 పెద్ద చీర్స్, బాబూ. 104 00:07:46,960 --> 00:07:47,960 పెద్దగా నవ్వండి. 105 00:07:48,480 --> 00:07:50,880 పెద్ద నవ్వులు. మీ సంతోషం కనబడాలి. 106 00:07:52,800 --> 00:07:55,360 ఆ మేనేజర్ ఈ యువ ప్లేయర్లపై నమ్మకం ఉంచాడు 107 00:07:55,440 --> 00:07:58,480 ఎందుకంటే వాళ్లలో కొందరు ఎంతటి ప్రతిభావంతులో తనకు తెలుసు. 108 00:08:00,400 --> 00:08:02,200 ఎమిల్ స్మిత్ రోవ్‌ను తీసుకోండి. 109 00:08:07,400 --> 00:08:09,120 ఇది అతను 15 ఏళ్ల వయసులో. 110 00:08:16,080 --> 00:08:19,920 ఫుట్‌బాల్ సమీప నియంత్రణలో, అతను సహజంగా ఉంటాడు. 111 00:08:26,800 --> 00:08:28,600 ఎమిల్, అది ఇంకా బాగుంది. 112 00:08:29,320 --> 00:08:32,280 నువ్వు లైన్‌కు కనీసం ఓ గజం దూరమైనా ఇవ్వాలి, 113 00:08:32,360 --> 00:08:36,000 నువ్వు వెళ్లాలంటే... పక్కకు. మరీ దగ్గరగా ఉన్నావు. 114 00:08:36,760 --> 00:08:41,039 ఎమిల్ స్మిత్ రోవ్‌కు, నార్త్ లండన్ డెర్బీ అంటే జోడించిన స్థాయి. 115 00:08:43,880 --> 00:08:46,080 చిన్నప్పటి నుంచి, ఆర్సెనల్‌కు నా మద్దతు. 116 00:08:46,440 --> 00:08:47,280 ఎమిల్ స్మిత్ రోవ్ మిడ్‌ఫీల్డర్ 117 00:08:47,360 --> 00:08:51,040 దురదృష్టం, మా నాన్న స్పర్స్ అభిమాని, ఇంటిలో కొంచెం తేడాగా ఉంటుంది. 118 00:08:56,440 --> 00:09:00,320 ఆయన గర్వపడతాడు, నా పట్ల కచ్చితంగా, కానీ స్పర్స్‌తో ఆడిన ప్రతిసారి, 119 00:09:00,400 --> 00:09:03,880 ఎప్పుడూ కొంచెం పరిహాసం ఉంటుంది. 120 00:09:05,480 --> 00:09:07,960 ఎమిల్ గురించి తొలి అంశాలు ఏమిటి? 121 00:09:08,480 --> 00:09:11,760 ఎమిల్, చాలా సిగ్గరి, తను కంటిలోకి చూసి మాట్లాడలేడు. 122 00:09:12,720 --> 00:09:13,880 అతని భావన... 123 00:09:16,080 --> 00:09:19,360 కొంచెం అసౌకర్యం, అభద్రత అని చెప్పగలను. 124 00:09:20,120 --> 00:09:24,480 కానీ అతని పెద్ద మనసును చూడవచ్చు, అన్నిటిలోనూ ఉంటుంది. 125 00:09:25,400 --> 00:09:27,280 ఎమిల్ ప్రతిభ అసమానం. 126 00:09:30,960 --> 00:09:34,160 అతని వ్యక్తిత్వం పెంచుకోవడానికి క్లబ్ తనను లోన్‌గా పంపింది. 127 00:09:35,840 --> 00:09:37,760 లోన్‌గా పంపేటప్పుడు, చెప్పాను, 128 00:09:37,880 --> 00:09:40,440 "నేను నీ గేమ్‌లు చూడబోను, 129 00:09:40,520 --> 00:09:44,320 నీ గురించి, నువ్వక్కడ ఉండగా జనాలు ఏమంటారో వినాలి అంతే. 130 00:09:44,760 --> 00:09:48,440 ఓ ప్లేయర్‌గా కాకుండా, ఓ మనిషిగా వాళ్లు నీ గురించి ఇచ్చే వివరణ. 131 00:09:48,520 --> 00:09:51,520 ప్లేయర్‌గా, నువ్వు ఆడతావనేందుకు నాకెలాంటి సందేహాలు లేవు 132 00:09:51,640 --> 00:09:55,720 కానీ డ్రెసింగ్‌ రూమ్‌లో ఉండడం, బయట ఒత్తిడిని నువ్వు తట్టుకోగలవా 133 00:09:55,760 --> 00:09:59,080 నాకు తెలియదు, అందుకే వెళ్లి మెరుగుపరచుకోవడం నయం." 134 00:09:59,160 --> 00:10:00,840 అతను నిజంగా చేశాడు. 135 00:10:07,520 --> 00:10:10,840 ఇప్పుడు, అతనికి 21, ఆర్సెనల్‌కు నంబర్ 10 అవుతున్నాడు. 136 00:10:13,280 --> 00:10:15,080 అవును, దాని విలువ చాలా ఎక్కువ. 137 00:10:15,760 --> 00:10:19,480 పెద్దవుతుంటే, ఆ దిగ్గజ నంబర్ పదిని ధరించాలని ఎప్పుడూ కోరుకున్నాను. 138 00:10:21,760 --> 00:10:23,640 సస్పెన్షన్ పూర్తయింది, సోదరా. 139 00:10:24,000 --> 00:10:25,840 నా సస్పెన్షన్ ముగిసింది, సోదరా. 140 00:10:26,600 --> 00:10:27,880 నేరుగా లోపలికా? 141 00:10:31,200 --> 00:10:32,760 బాబూ, నువ్వే భవిష్యత్తు. 142 00:10:32,880 --> 00:10:33,760 లేదు, నేనలా కాదు. 143 00:10:33,840 --> 00:10:36,520 మొదటి రోజునే చెప్పాను నువ్వే ఇక్కడ భవిష్యత్తు. 144 00:10:36,640 --> 00:10:38,760 ఇది భవిష్యత్తు కాదు, వర్తమానం గురించి. 145 00:10:39,200 --> 00:10:42,640 నంబర్ 10 కావడం ఊహించు, భవిష్యత్తు కెప్టెన్‌వు. 146 00:10:47,080 --> 00:10:48,840 ఎడమ నుంచి కుడికి మారు. 147 00:10:49,520 --> 00:10:52,520 మికెల్ విశ్వాసం ఉంచిన మరొక ఆర్సెనల్ ప్రతిభావంతుడు 148 00:10:52,600 --> 00:10:54,760 20 ఏళ్ల బుకాయో సాకా. 149 00:10:55,320 --> 00:10:58,000 అతని తల్లిదండ్రులు నైజీరియా నుంచి లండన్ మారారు. 150 00:11:02,680 --> 00:11:06,840 బుకాయో తనకు ఎనిమిదేళ్ల వయసులోనే ఆర్సెనల్ అకాడమీలో చేరాడు. 151 00:11:12,480 --> 00:11:16,520 త్వరలోనే ఏం స్పష్టమైందంటే, ఆట అతనికి అసాధారణ బహుమతి. 152 00:11:19,920 --> 00:11:22,880 బహుశా వందలో ఒకరికి, లేకా ఆ స్థాయిలో, 153 00:11:22,960 --> 00:11:26,520 ఆ పిల్లలు అకాడమీ నుంచి ఫస్ట్ టీమ్‌కు చేరగలుగుతారు. 154 00:11:29,440 --> 00:11:32,480 నేను మొదట ఫస్ట్ టీమ్‌ చేంజింగ్ రూమ్‌కు వచ్చినప్పుడు, 155 00:11:32,560 --> 00:11:34,880 అప్పుడే నిజంగా అనుకున్నా, 156 00:11:34,960 --> 00:11:39,680 "సరే, ఇక్కడున్నాను, ఫస్ట్ టీం ప్లేయర్‌గా జీవితం ఇలా ఉంటుంది." 157 00:11:42,280 --> 00:11:46,120 ఇంగ్లాండ్‌కు ఆడడం ద్వారా దేశ అంచనాలను బుకాయో ఆకట్టుకున్నాడు. 158 00:11:47,000 --> 00:11:51,840 కానీ లీగ్‌లో 19 గేమ్‌ల పాటు ఇంకా గోల్ కొట్టలేదేంటని ప్రెస్ అడుగుతోంది. 159 00:11:53,000 --> 00:11:54,280 మికెల్, బీ సంగతేంటి? 160 00:11:54,360 --> 00:11:55,200 బీ? 161 00:11:55,280 --> 00:11:56,320 ఆ, తను బాగున్నాడా? 162 00:11:56,400 --> 00:11:57,920 అది విశ్వాసం అంటాను. 163 00:11:58,000 --> 00:12:01,080 నేను అనుకోవడం, శారీరకంగా, అతని పనిపై భరోసా ఇచ్చాము, 164 00:12:01,160 --> 00:12:02,560 అతను ఉత్తములలో ఒకడు. 165 00:12:05,560 --> 00:12:07,960 ఉన్న చోటు నుంచి, ఇక్కడ, ఎక్కడికి వెళ్లగలవు? 166 00:12:08,040 --> 00:12:09,520 దానికి దారి ఒకటే. 167 00:12:10,520 --> 00:12:13,240 ఇంగ్లాండ్‌లో, మన్నించు, స్పెషలిస్ట్‌లు చేస్తుంటారు, 168 00:12:13,320 --> 00:12:17,560 ఎవరినో ఇక్కడి వరకు తీసుకొచ్చి, తర్వాత ఒకేసారి నేలపై పడేసి చంపేస్తుంటారు. 169 00:12:23,400 --> 00:12:28,280 మన పని, క్లబ్ నుంచి ప్రారంభించి వీలైనంత వరకు వారిని రక్షించడం. 170 00:12:28,360 --> 00:12:31,760 అదే సమయంలో, వాళ్లకు నేర్పాలి, వాళ్లకు బాధ్యత ఉంది. 171 00:12:31,840 --> 00:12:35,520 ఇంకా వ్యక్తిగా, వృత్తిపరంగా ఎదగడంలో అభివృద్ధి సాధించేందుకు 172 00:12:35,600 --> 00:12:39,240 వారి సహకారం ఉండాలి, మా దగ్గర క్లబ్‌లో ఉన్న వాతావరణంలోనే. 173 00:12:43,400 --> 00:12:46,480 -జిమ్ పనా? -జిమ్ పని. శరీర దిగువ భాగం. 174 00:12:50,240 --> 00:12:53,240 స్మిత్ రోవ్ గత గేమ్‌లలో ప్రతి సెకన్‌ పర్యవేక్షణ చేయబడి, 175 00:12:53,320 --> 00:12:54,880 ఫీడ్‌బ్యాక్ తరచుగా ఇస్తారు. 176 00:12:54,960 --> 00:12:56,200 #9 ఎమిల్ డెఫ్ - ఎమిల్ - వీటిని గెలవాలి 177 00:12:56,280 --> 00:12:57,600 ఇక్కడ ఏం జరుగుతోంది? 178 00:12:57,680 --> 00:12:59,480 -బాల్ అందుకోవాలని చూశాను. -సరే. 179 00:12:59,560 --> 00:13:01,160 అతను కాలు ఇక్కడ పెట్టాడు. 180 00:13:01,240 --> 00:13:02,800 -పడిపోయాను. -గట్టిగా మాట్లాడు. 181 00:13:03,560 --> 00:13:04,600 నీ మాట వినబడలేదు. 182 00:13:04,680 --> 00:13:06,360 -బాల్ అందుకోవాలని చూశాను. -అయితే? 183 00:13:06,440 --> 00:13:09,080 -అతను నన్ను తోసేశాడు. -సరే. 184 00:13:09,160 --> 00:13:11,240 -కానీ అవి డ్యుయెల్స్. -అవును. 185 00:13:11,320 --> 00:13:14,800 ఇది నా కోసం, నువ్వు వీటిని గెలవగలగాలి, సరేనా? 186 00:13:14,880 --> 00:13:18,320 ఇది సాధనలో భాగం, డిఫెండ్ చేసుకుంటూ ఉంటే... 187 00:13:18,400 --> 00:13:22,520 మనం ఇబ్బందులు ఉన్నా, చిన్న గేమ్‌లు, పరస్పరం, ఆ క్షణాలు అన్నిటిలో, 188 00:13:22,600 --> 00:13:26,920 ఆ బాల్స్‌ను గెలవగలిగేందుకు నువ్వు ఆ పనిలో నిర్ణీతం కావాలి, ఎమిల్. 189 00:13:27,000 --> 00:13:30,920 నువ్వు త్వరితం కావడంతో ఎక్కువగా, సరేనా? 190 00:13:31,000 --> 00:13:34,440 అది నీ శరీరం వాడడం, మరింత ధైర్యంగా ఉండడం గురించి, చూడు, 191 00:13:34,520 --> 00:13:36,840 వెనుక బాల్స్ ఆడేందుకు, రన్స్ చేసేందుకు, 192 00:13:36,920 --> 00:13:40,280 ఏదైనా జరిగేలా చేయడానికి, కారణం నువ్వు సృజనాత్మక ప్లేయర్‌వి. 193 00:13:42,440 --> 00:13:46,080 నేను నిన్ను ఆ పరిస్థితులలో చూడగలగాలి, సరేనా? 194 00:13:51,360 --> 00:13:54,480 ఆరంభానికి 24 గంటల ముందు 195 00:13:54,560 --> 00:13:58,200 యూరోపియన్ కప్ విజేతల కప్ 196 00:13:58,280 --> 00:14:02,000 నువ్వు కలలో బతుకుతుండడంతో జనాలు ఏం అనుకుంటారంటే 197 00:14:02,080 --> 00:14:06,840 నీ జీవితం తేలిక అని, కానీ ఎవరూ ఎదుర్కోనన్ని అనేక సమస్యలు ఎదుర్కుంటావు. 198 00:14:06,920 --> 00:14:09,240 నువ్వు చేయాల్సిన ఏకైక పని ఆడడమే, 199 00:14:09,320 --> 00:14:13,120 ఆస్వాదించాలి, నీ పట్ల నీకు భావన ఉండాలి. నీలో చాలా అంశాలు ఉన్నాయి. 200 00:14:14,120 --> 00:14:16,160 నాకు తెలియదు. నాది తప్పు కావచ్చు. 201 00:14:17,440 --> 00:14:18,280 ఒప్పుకుంటావా? 202 00:14:18,360 --> 00:14:19,480 ఒప్పుకుంటాను. ఔను. 203 00:14:19,560 --> 00:14:22,840 ఎందుకంటే నేను ఉత్తమంగా ఆడుతుంటే, విశ్రాంతిగా ఉంటాను. 204 00:14:22,920 --> 00:14:28,280 నమ్మకంతో, నేను ఎక్కువ ఆలోచించను, నా గేమ్ ఆడుతూ ఆస్వాదిస్తూ ఉంటాను. 205 00:14:29,840 --> 00:14:31,760 ప్రతివారి వెనుక ఓ కథ ఉంటుంది... 206 00:14:31,840 --> 00:14:33,560 కార్లోస్ క్యుయెస్టా వ్యక్తిగత అభివృద్ధి కోచ్ 207 00:14:33,640 --> 00:14:36,400 ...సహజంగా చాలాసార్లు మనం లేదా సమాజం, 208 00:14:36,480 --> 00:14:41,360 ఆ వ్యక్తి ఉత్తమంగా చేస్తున్నాడని తెలుసుకోకుండా విమర్శ, నిర్ణయం చేస్తాము. 209 00:14:42,800 --> 00:14:44,360 నీకు ఎక్కడ ఉండాలని ఉంది? 210 00:14:44,440 --> 00:14:47,480 ఇప్పుడు, ఈరోజు, డెర్బీకి ముందు రోజున. 211 00:14:48,600 --> 00:14:51,120 గెలవడం గురించి ఏం అనుకుంటావు? 212 00:14:51,200 --> 00:14:52,440 అవును, మనం గెలుస్తాం. 213 00:14:52,520 --> 00:14:55,720 మనం ఆడుతున్న తీరు ప్రకారం, కచ్చితంగా అది చెడ్డ ఆరంభమే. 214 00:14:55,800 --> 00:14:57,320 అందరూ దానిపై మాట్లాడారు, 215 00:14:57,400 --> 00:15:00,440 కానీ సీజన్‌ను మూడు మ్యాచ్‌లతో నిర్ణయించలేము కదా. 216 00:15:00,520 --> 00:15:01,480 అది సుదీర్ఘమైనది. 217 00:15:01,560 --> 00:15:04,240 నా ఆలోచన అదే, అందుకే పర్వాలేదని అంటాను. 218 00:15:04,320 --> 00:15:07,080 మనం గెలవాల్సిన రెండు గేమ్‌లను మనం గెలిచాము, 219 00:15:07,160 --> 00:15:11,200 ఇప్పుడు జట్టులో కూడా స్ఫూర్తి చాలా మెరుగ్గా ఉందంటాను, ఇంకా విశ్వాసం, 220 00:15:11,280 --> 00:15:15,320 మనం రేపు గెలవగలిగితే, మనం పైకి వెళ్లగలం. 221 00:15:15,400 --> 00:15:17,480 -సరైన మాట చెప్పావు. -చూద్దాం. 222 00:15:17,560 --> 00:15:18,880 ఎమిరేట్స్ స్టేడియం 223 00:15:23,880 --> 00:15:25,480 మనం ఆదివారం స్పర్స్‌తో ఆడతాము. 224 00:15:25,560 --> 00:15:30,120 మీరు గేమ్ గెలవాలని ఎంత కోరుకోవాలంటే, మీరు ఓడిపోకుండా ఉండాలి. 225 00:15:31,000 --> 00:15:31,920 ఆర్సెనల్ బార్బర్‌లు ధరల పట్టిక 226 00:15:32,000 --> 00:15:36,080 ఆర్సెనల్, స్పర్స్ ఇలాంటి స్థాయిలో ఉండడం నా జీవితంలో ఇదే చూడడం. 227 00:15:36,160 --> 00:15:37,280 ఇది తాత్కాలిక స్థితి. 228 00:15:37,360 --> 00:15:40,080 నువ్వు గెలిస్తే, అది అద్భుతం, కానీ ఓడిపోతే... 229 00:15:40,160 --> 00:15:42,240 ఓడిపోతే, అది దారుణం. 230 00:15:42,720 --> 00:15:45,560 అతి ముఖ్యమైన గేమ్‌ ఉన్నప్పుడు, 231 00:15:45,640 --> 00:15:48,880 సహజంగా ప్లేయర్లలో ఉండే కంగారు, అది భయానకం. 232 00:15:49,120 --> 00:15:52,680 నార్త్ లండన్ డెర్బీ సీజన్‌లోనే అతి పెద్ద గేమ్. 233 00:15:55,280 --> 00:15:58,080 నార్త్ లండన్ డెర్బీలో స్కోర్‌ చేయడం ఊహించు, సోదరా. 234 00:15:59,520 --> 00:16:01,200 అది అత్యుత్తమ విషయం. 235 00:16:02,440 --> 00:16:05,360 పెద్ద వారం ముందుంది, కదా, నార్త్ లండన్ డెర్బీతోనా? 236 00:16:05,440 --> 00:16:07,960 కచ్చితంగా. మేము ఓ ప్రణాళిక ప్రకారం ఉండాలి 237 00:16:08,040 --> 00:16:10,280 మాకు ఫలితాలు ఎంత అవసరమో తెలుసు. 238 00:16:10,360 --> 00:16:14,000 సొంతచోటులో నార్త్ లండన్ డెర్బీ ఆడడం ఎలా ఉంటుంది? 239 00:16:19,440 --> 00:16:21,920 నార్త్ లండన్ డెర్బీలు ఎప్పుడూ తీవ్రంగా ఉంటాయి. 240 00:16:24,880 --> 00:16:26,320 తరచుగా దూకుడుగా. 241 00:16:30,680 --> 00:16:33,720 ఇంకా అప్పుడప్పుడూ, అమోఘమైన సందర్భాలు ఉంటాయి. 242 00:16:39,560 --> 00:16:40,880 థియెర్రీ హెన్రీ... 243 00:16:42,440 --> 00:16:45,160 ఇంకా వెళుతున్నాడు! థియెర్రీ హెన్రీ! 244 00:16:46,080 --> 00:16:50,280 ఓరి నాయనో, అది తెలివైనది! తను నిజంగా మేధావి! 245 00:16:50,360 --> 00:16:54,200 నార్త్ లండన్‌లో థియెర్రీ హెన్రీ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. 246 00:17:06,520 --> 00:17:09,160 ఏ ఆర్సెనల్ జట్టుకైనా నా సమస్య ఏమిటంటే 247 00:17:09,240 --> 00:17:12,000 తమను పూర్వ దిగ్గజాలతో పోల్చడం. 248 00:17:13,520 --> 00:17:14,960 హెన్రీ 249 00:17:15,040 --> 00:17:17,680 అది అన్యాయం అంటాను. తరాలను పోల్చడం అన్యాయం... 250 00:17:17,760 --> 00:17:18,920 థియెర్రీ హెన్రీ ఆర్సెనల్ రికార్డ్ గోల్‌స్కోరర్ 251 00:17:19,000 --> 00:17:22,400 ...అదే విధంగా ఆడాలని జనాలు ఆశించడం అన్యాయం 252 00:17:22,480 --> 00:17:25,720 ఇంకా ఆర్సెనల్ ఎదుగుతోంది, 253 00:17:25,800 --> 00:17:28,560 కానీ ఆ దారిలో, మిమ్మల్ని చేసినదాన్ని పోగొట్టుకోకూడదు. 254 00:17:30,080 --> 00:17:32,880 ఆర్సెనల్ డీఎన్‌ఏను పునర్ధరించడంపై జనాల మాటలు. 255 00:17:32,960 --> 00:17:35,760 ఆర్సెనల్ డీఎన్ఏ అంటే గెలవడం, లేదా గెలుపుకు పోటీ. 256 00:17:36,640 --> 00:17:39,080 నేను మాట్లాడేది వైఖరి, మనస్తత్వం గురించి 257 00:17:39,160 --> 00:17:43,880 ఎలా నడవాలి, పరిగెత్తాలి, ఊపిరి పీల్చాలి, నిద్ర పోవాలి, ఇంకా 258 00:17:43,960 --> 00:17:46,280 టాప్ ఫోర్‌లో ఉండడం గురించి. 259 00:17:48,080 --> 00:17:51,560 ఇంకా అలాగే, ఆర్సెనల్ నాలో చాలా ప్రతిబింబిస్తుంది, 260 00:17:51,640 --> 00:17:54,560 జట్టుగా మేము గెలవడం గురించి మాత్రమే కాదు, 261 00:17:54,640 --> 00:17:56,760 అది సమాజంగా ప్రాతినిధ్యం వహించడం. 262 00:17:57,880 --> 00:18:01,040 ఎప్పుడు ప్రజలు, వీధుల క్లబ్‌గా నిలిచింది. 263 00:18:01,080 --> 00:18:06,240 చెప్పాలంటే, నల్లజాతి ప్లేయర్లను కలిగున్న మొదటి క్లబ్‌లలో ఆర్సెనల్ ఒకటి, 264 00:18:06,320 --> 00:18:10,920 అది సమూహాన్ని, యూకే సమూహాన్ని, లండన్ పద్ధతిని ప్రతిబింబిస్తుంది. 265 00:18:12,160 --> 00:18:16,280 క్లబ్‌లో జనాలకు అది తెలుసని, తాము ఎవరికోసం ఆడుతున్నారో తెలుసని భావిస్తాను. 266 00:18:16,560 --> 00:18:21,400 కానీ ఈ జట్టుతో నేను పోల్చుకుని, ఎక్కడ గుర్తించగలుగుతానంటే, 267 00:18:21,480 --> 00:18:23,880 బుకాయో సాకా, ఇంకా స్మిత్ రోవ్‌తో, 268 00:18:23,960 --> 00:18:28,640 ఎందుకంటే వాళ్ల నుదురు మీద, ఆర్సెనల్‌ ఫుట్‌బాల్ క్లబ్ అని రాసుండడం చూశాను. 269 00:18:31,560 --> 00:18:32,800 నీకది కనిపించిందా? 270 00:18:32,920 --> 00:18:34,800 వాళ్ల ఆట, నడక తీరు చూస్తాను, 271 00:18:34,920 --> 00:18:36,720 వాళ్ల పరుగు, పోరాటం చూస్తాను. 272 00:18:36,800 --> 00:18:40,280 వాళ్లు ఏదైనా మిస్ చేసినా, స్కోర్ చేసినా, స్కోర్ చేయకపోయినా, 273 00:18:40,320 --> 00:18:42,240 అది రాసుండడం చూస్తాను. 274 00:18:42,800 --> 00:18:45,080 ఇది ఆర్సెనల్ ఫుట్‌బాల్ క్లబ్. 275 00:18:47,560 --> 00:18:52,000 టోటెన్‌హామ్ వర్సెస్ ఆర్సెనల్ ఎమిరేట్స్ స్టేడియం - 26 సెప్టెంబర్, 2021 276 00:18:52,680 --> 00:18:58,680 ఆరంభానికి 90 నిమిషాల ముందు 277 00:19:16,280 --> 00:19:19,280 డ్రెసింగ్ రూమ్‌లో సంగీతాన్ని ప్లేయర్లు ఎంచుకుంటారు. 278 00:19:43,920 --> 00:19:47,720 సహజంగా, గేమ్‌కు గంటన్నర ముందు మికెల్ మాట్లాడతాడు. 279 00:19:48,880 --> 00:19:51,240 ఇంకా సరిగ్గా ఆరంభానికి ముందు. 280 00:20:08,560 --> 00:20:10,760 -అందరూ లోపలకు వచ్చారా? -వచ్చారు, అవును. 281 00:20:21,920 --> 00:20:24,440 మీరు పూర్తిగా సిద్ధమయ్యారు, నాకు నమ్మకముంది. 282 00:20:24,520 --> 00:20:27,760 నేను చూస్తున్నా, భావిస్తున్నా. ట్రైనింగ్‌లో చూశాను, 283 00:20:27,800 --> 00:20:30,080 మీరు ఉన్న తీరు, మీ ముఖాలలో చూశాను. 284 00:20:30,800 --> 00:20:34,280 ఈరోజు ఒకదానిపై మాట్లాడతాను, గేమ్‌లో, నేను చూసే తీరు. 285 00:20:34,320 --> 00:20:37,320 మీరు మానసికంగా, వ్యూహాత్మకంగా సిద్ధమయ్యారు, 286 00:20:37,440 --> 00:20:41,560 సాంకేతికంగా సిద్ధమయ్యారు, మీరు ఉత్తమమని అర్థం చేసుకున్నారు. 287 00:20:41,680 --> 00:20:45,640 ఇవాల్టి గేమ్‌లో ముఖ్యమైన విషయం ఒకటి మీకు వివరిస్తాను. 288 00:20:49,680 --> 00:20:52,320 గయ్స్, మీరు ఎక్కువ ఉత్సాహంతో ఆడాలి. 289 00:20:57,960 --> 00:21:01,800 అదే సమయంలో, మీరు తెలివిగా ఆడాలి. 290 00:21:01,920 --> 00:21:03,800 ఇవి కలిసి పని చేయాలి. 291 00:21:05,440 --> 00:21:07,040 ఇది మీ అభిరుచి, 292 00:21:07,960 --> 00:21:11,320 మీరు గేమ్‌లో ఎంతగా పెడితే, మనస్ఫూర్తిగా ఆ పని చేస్తే, 293 00:21:11,400 --> 00:21:15,440 మీరు ఎంతగా మక్కువ చూపాలంటే, గేమ్‌లో మీ నిబద్ధత అంతగా చూపాలి. 294 00:21:15,520 --> 00:21:17,800 వాళ్లు గేమ్‌లో రెచ్చగొట్టాలని భావిస్తారు, 295 00:21:17,920 --> 00:21:22,400 హోజ్బెర్గ్, హ్యారీ కేన్, డెలే ఆలీ, డైయర్, మీరు నియంత్రణలోనే ఉండాలి. 296 00:21:22,480 --> 00:21:26,520 మీరు నిర్ణయం తీసుకోవాలంటే, మీరు గేర్లు మార్చి ఆడాలి, 297 00:21:26,560 --> 00:21:30,040 మీరు ఆట అంతటిలోను గంటకు లక్ష మైళ్ల వేగంతో ఆడలేరు. 298 00:21:30,400 --> 00:21:32,040 మనం ఆ రెండు పనులు చేస్తే, 299 00:21:32,080 --> 00:21:35,920 ఇది గేమ్‌లో అతి శక్తివంతమైన విషయం అందిస్తుంది, అదే ఇది. 300 00:21:38,480 --> 00:21:42,200 ఈరోజు ఈ మనుషులు, ఈ రెండు విషయాలను చూసే తీరుతో జరిగేది... 301 00:21:42,280 --> 00:21:43,200 అభిరుచి - స్పష్టత 302 00:21:43,280 --> 00:21:46,560 ...అవి మీకు మద్దతు అందిస్తాయి, అవి మీకు దీనిని ఇస్తాయి. 303 00:21:46,680 --> 00:21:47,560 శక్తి 304 00:21:47,640 --> 00:21:49,920 నేనది అనుభవించడంతో మీకు చెబుతున్నాను. 305 00:21:50,000 --> 00:21:53,000 ఈరోజు గేమ్‌లో ఈ మూడు విషయాలను కనెక్ట్ చేసిన క్షణంలో, 306 00:21:53,080 --> 00:21:56,280 మీకు పిచ్‌పై ఆ భావన కలుగుతుంది, మీరు అజేయులని, 307 00:21:56,360 --> 00:22:00,200 మిమ్మల్ని ఆపలేరని, మీరు గెలుస్తారని, ఎవరూ మిమ్మల్ని తాకలేరని. 308 00:22:00,280 --> 00:22:03,520 ఇదీ ఈరోజు గేమ్, మిగతాది మీకు తెలుసు, సరేనా? 309 00:22:03,600 --> 00:22:04,560 వెళ్లండి, గయ్స్. 310 00:22:06,960 --> 00:22:09,560 టోటెన్‌హామ్‌ హాట్‌స్పర్ 311 00:22:15,120 --> 00:22:17,680 కొన్ని వారాల క్రితం టోటెన్‌హామ్‌ లీగ్‌లో టాప్, 312 00:22:17,760 --> 00:22:21,720 కానీ కొన్ని పరాజయకాల కారణంగా, నిరూపించుకునే స్థితికి పడిపోయారు. 313 00:22:26,120 --> 00:22:30,920 ఎమిరేట్స్ స్టేడియం 314 00:22:48,840 --> 00:22:51,120 నీకు పూర్తి జట్టు వార్త చెబుతా, జీజీ. 315 00:22:51,200 --> 00:22:54,200 సస్పెన్షన్ తర్వాత చాకా తిరిగిరావడం ఒకటే వాళ్ల మార్పు. 316 00:22:54,560 --> 00:22:58,720 ఇక, వాళ్ల లైనప్‌లో డిఫెన్స్‌లో గోల్‌కీపర్ రామ్స్‌డేల్, టొమియసు, గాబ్రియెల్, 317 00:22:58,800 --> 00:23:00,440 వైట్, ఇంకా టియెర్నీ. 318 00:23:00,520 --> 00:23:03,320 చాకా ఇంకా పార్టీ మిడ్‌ఫీల్డ్‌లో ఉంటారు, 319 00:23:03,400 --> 00:23:07,480 స్మిత్‌ రోవ్, ఓడెగార్డ్, ఇంకా సాకా ఒబామెయాంగ్ ఉంటారు. 320 00:23:07,800 --> 00:23:10,840 టోటెన్‌హామ్ హాట్‌స్పర్ అయితే, మూడు మార్పులు చేశారు... 321 00:24:06,160 --> 00:24:11,200 ఆరంభానికి 30 నిమిషాల ముందు 322 00:24:48,280 --> 00:24:50,520 హేయ్, రండి, అబ్బాయిలు. ఇక మొదలుపెడదాం. 323 00:25:10,080 --> 00:25:12,560 మీరంటే మాకిష్టం ఆర్సెనల్, మాకిష్టం 324 00:25:12,640 --> 00:25:15,000 మీరంటే మాకిష్టం ఆర్సెనల్, మాకిష్టం 325 00:25:15,080 --> 00:25:17,040 మీరంటే మాకిష్టం ఆర్సెనల్, మాకిష్టం 326 00:25:17,120 --> 00:25:19,360 మీరంటే మాకిష్టం ఆర్సెనల్, మాకిష్టం! 327 00:25:19,440 --> 00:25:21,800 మీరంటే మాకిష్టం ఆర్సెనల్, మాకిష్టం 328 00:25:25,480 --> 00:25:30,360 ఆరంభానికి 10 నిమిషాల ముందు 329 00:25:37,080 --> 00:25:38,320 అందరూ వచ్చారా? 330 00:25:39,880 --> 00:25:41,280 ఇలా రా, స్టువర్ట్. 331 00:25:44,600 --> 00:25:49,440 ఇతను, గత 30 ఏళ్లుగా, గయ్స్, అనేక భావోద్వేగాలను ఫోటోలు తీశాడు. 332 00:25:49,520 --> 00:25:52,400 మనుషులు, భావోద్వేగాలు, ఇంకా జట్లు. 333 00:25:54,920 --> 00:25:58,000 ఇతను మీ గురించి ఏం అనుకుంటున్నాడో మీరు వినాలి, 334 00:25:58,080 --> 00:26:01,280 కారణం తను మిమ్మల్ని, క్లబ్ గురించి రోజూ చూస్తాడు. 335 00:26:03,080 --> 00:26:04,360 ఇది కష్టమైనది. 336 00:26:06,040 --> 00:26:09,640 ఇది నా క్లబ్. నాకు ఈ ఫుట్‌బాల్ క్లబ్ ఇష్టం. 337 00:26:09,720 --> 00:26:11,520 నాకు మీరంతా చాలా ఇష్టం. 338 00:26:11,960 --> 00:26:15,280 ఈ 30 ఏళ్లలో, నమ్మశక్యం కాని విధంగా ప్లేయర్ల ఫోటోలను తీశాను, 339 00:26:15,880 --> 00:26:18,600 కొందరు ప్రపంచస్థాయి ప్లేయర్లు, కొన్ని గొప్ప జట్లు. 340 00:26:19,160 --> 00:26:21,720 మిమ్మల్ని బాగా చూస్తాను, ఇది గొప్ప జట్టు. 341 00:26:22,120 --> 00:26:25,160 ఇది గొప్ప జట్టు. నా జీవితమంతా అభిమానిని. 342 00:26:25,720 --> 00:26:28,000 మనం చేయాల్సినది ఇదే, బయటకు వెళ్లి గెలవడం. 343 00:26:28,080 --> 00:26:30,760 ఇది నేను, నేను అభిమానిని. బయట చాలా ఉంది, 344 00:26:31,320 --> 00:26:33,880 మీరు ఈరోజు గెలవడం కోసం వాళ్లు ఏదైనా చేస్తారు. 345 00:26:34,320 --> 00:26:37,440 వాళ్లను చూడండి. మొదట వెళ్లండి, మొదటి టాకిల్‌లో, 346 00:26:37,520 --> 00:26:41,200 జనాలను వినండి, వాళ్లు మిమ్మల్ని నేరుగా చూస్తుంటారు. 347 00:26:41,560 --> 00:26:45,200 ప్రతి టాకిల్ గెలవండి. మీరు స్కోర్ చేస్తే, వాళ్ల ముఖాలు చూడండి, 348 00:26:45,280 --> 00:26:48,000 ఆ భావోద్వేగం చూడండి, మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తారో. 349 00:26:48,080 --> 00:26:51,320 ఇంకా మీరెంత ప్రేమిస్తారో వాళ్లకు చూపండి, సరేనా? 350 00:27:11,600 --> 00:27:12,840 రండి, వెళ్లండి! 351 00:27:38,800 --> 00:27:40,880 బెన్ వైట్ నుంచి చక్కని సవాలు. 352 00:27:41,560 --> 00:27:44,480 అలాంటి రకమైన సవాలు తీరును ఏర్పాటు చేస్తుంది. 353 00:27:45,000 --> 00:27:47,680 ఆర్సెనల్ రెండు వైపులా పదునుగా ఉన్నారు. 354 00:27:47,760 --> 00:27:50,760 ఓడెగార్డ్ ముందుకు పరుగు, అతని ముందు ఒబామెయాంగ్, 355 00:27:50,840 --> 00:27:53,480 సాకాను చూశాడు, పెనాల్టీ ఏరియాలో రైట్ కార్నర్. 356 00:27:53,560 --> 00:27:56,440 సాకా వెనుకకు ఆడాడు, స్మిత్ రోవ్ వస్తున్నాడు! 357 00:27:56,520 --> 00:27:58,840 ఆర్సెనల్ 1 - 0 టోటెన్‌హామ్ స్మిత్ రోవ్ 12 358 00:27:58,920 --> 00:28:01,600 ఆర్సెనల్‌కు స్మిత్ రోవ్ ఆధిక్యం ఇచ్చాడు! 359 00:28:02,160 --> 00:28:03,800 ఆర్సెనల్ బాగా ఆడింది. 360 00:28:05,800 --> 00:28:07,400 ఆర్సెనల్‌కు ఒకటి-సున్నా. 361 00:28:07,480 --> 00:28:11,200 ఆర్సెనల్‌కు ఒకటి-సున్నా అని ఎమిరేట్స్‌లో దద్దరిల్లుతోంది. 362 00:28:11,280 --> 00:28:16,680 ఆర్సెనల్‌కు ఒకటి-సున్నా. ఆర్సెనల్‌కు ఒకటి-సున్నా. 363 00:28:16,760 --> 00:28:20,840 స్మిత్ రోవ్, సాకాల మధ్య సమన్వయం అద్భుతం అనాలి. 364 00:28:20,920 --> 00:28:24,960 స్మిత్ రోవ్, గోల్ స్కోరర్, పెనాల్టీ ఏరియావైపు దూసుకుపోతున్నాడు. 365 00:28:25,040 --> 00:28:26,600 స్మిత్ రోవ్ ఒబామెయాంగ్ వైపు! 366 00:28:26,680 --> 00:28:27,520 ఆర్సెనల్ 2 - 0 టోటెన్‌హామ్ ఒబామెయాంగ్ 27 367 00:28:27,600 --> 00:28:29,520 ఇంకా ఆర్సెనల్‌కు రెండవ గోల్ దక్కింది. 368 00:28:29,600 --> 00:28:31,080 ఒబామెయాంగ్! 369 00:28:42,000 --> 00:28:44,720 చాకా నుంచి ఓడెగార్డ్‌కు బాల్ పాస్ అయింది, 370 00:28:44,800 --> 00:28:47,120 ఇంకా స్మిత్ రోవ్‌కు, స్మిత్ రోవ్ నుంచి సాకాకు, 371 00:28:47,200 --> 00:28:49,760 రెగూలన్ వదిలిన ఖాళీని అతను వాడుకోగలడు. 372 00:28:49,840 --> 00:28:52,400 సాకా ముందుకు పరుగు, ఇద్దరిపై ముగ్గురు, 373 00:28:52,480 --> 00:28:55,280 బాల్ వెనుకకు ఇవ్వాలని సాకా చూశాడు, సొంతగా వెళ్లాడు. 374 00:28:55,360 --> 00:28:58,160 తిరిగి సాకాకు వచ్చింది, గోల్ కొట్టాడు. 375 00:28:58,240 --> 00:28:59,320 ఆర్సెనల్ 3 - 0 టోటెన్‌హామ్ సాకా 34 376 00:29:06,000 --> 00:29:08,440 ఆర్సెనల్ ఈ పోటీని గెలుచుకుంటోంది. 377 00:29:08,520 --> 00:29:12,000 సాకా 20 గేమ్‌లలో మొదటి లీగ్ గోల్‌ను కొట్టాడు. 378 00:29:23,040 --> 00:29:27,720 హాఫ్‌ టైమ్ ఆర్సెనల్ 3 - 0 టోటెన్‌హామ్ 379 00:29:33,720 --> 00:29:35,400 బాగా ఆడారు. మళ్లీ ఆడదాం! 380 00:29:35,480 --> 00:29:37,680 కానివ్వండి, కుర్రాళ్లు. 381 00:29:38,480 --> 00:29:40,880 రండి, గయ్స్, అంతే. మనం మళ్లీ ఆరంభిద్దాం. 382 00:29:45,320 --> 00:29:48,760 నా మొదటి సందేశం, మనం సెకండ్ హాఫ్ అంతా ఆడాలి. 383 00:29:48,840 --> 00:29:50,760 మనం ఇప్పుడు స్థాయి పెంచాలి. 384 00:29:50,840 --> 00:29:52,960 మనం సాధించడానికి, ఓడించడానికి ఉన్నామక్కడ. 385 00:29:53,040 --> 00:29:55,760 ఇలాంటి గేమ్‌ ఉంటే మీరు వెళ్లి, అదరగొట్టాలి. 386 00:29:55,840 --> 00:29:58,560 మీకు మొదటి నుంచి అదే సందేశం ఇవ్వాలని నా కోరిక 387 00:29:58,640 --> 00:30:02,080 మనం చేయగలిగినప్పుడు, వీలైనంతగా, సరైన క్షణంలో 388 00:30:02,160 --> 00:30:04,800 తీవ్రతతో, ఇంకా అదే లయతో, మీరంతా చూపించాలి, 389 00:30:04,880 --> 00:30:08,960 వెళ్లండి, కోలుకోండి, మీకు దొరికిన ప్రతి బాల్‌ను బాగా ఆడాలి, 390 00:30:09,040 --> 00:30:11,920 మనం కొనసాగించాలి, ఎందుకంటే వాళ్లు అవకాశం తీసుకుంటారు, 391 00:30:12,000 --> 00:30:13,880 ప్లేయర్లను ముందుకు తెస్తారు. 392 00:30:13,960 --> 00:30:16,800 బీ, బాగా వచ్చావు, అనేక రెండవ బాల్స్ గెలిచావు. 393 00:30:16,880 --> 00:30:19,960 అలా చేసేందుకు ఇదే కీలకం, మనం లయను కొనసాగించేలా చూడాలి. 394 00:30:25,160 --> 00:30:28,640 సాకా నియంత్రణలో బాల్, స్కిప్ నుంచి తీసుకునే యత్నం, 395 00:30:28,720 --> 00:30:31,560 స్మిత్ రోవ్, సాకా కూడా అక్కడే. 396 00:30:31,640 --> 00:30:34,120 స్మిత్ రోవ్ గోల్ వైపు, ఓడెగార్డ్‌కు చేరింది, 397 00:30:34,200 --> 00:30:37,160 ఆర్సెనల్ మళ్లీ బెదిరిస్తోంది, ఒబామెయాంగ్‌ను దాటింది. 398 00:30:41,280 --> 00:30:43,760 ముందుకు బాల్, ఇక్కడ హ్యారీ కేన్, 399 00:30:43,840 --> 00:30:48,080 హ్యారీ కేన్, గోల్, అది కొంచెం వైడ్, జెండా అక్కడే బాగా నిలబడింది. 400 00:30:51,240 --> 00:30:53,560 లోపలకు వెళ్లింది, రెగిలోన్‌కు బాల్‌, 401 00:30:53,640 --> 00:30:56,040 తక్కువ ఎత్తులో, సన్, సన్ గోల్ కొట్టాడు. 402 00:30:56,120 --> 00:31:01,920 ఆర్సెనల్ 3 - 1 టోటెన్‌హామ్ సన్ 79 403 00:31:08,120 --> 00:31:11,680 అది బార్‌కు తగిలింది, రామ్స్‌డేల్ సేవ్ చేశాడు. 404 00:31:13,280 --> 00:31:16,480 దాదాపు చేరింది. అదిగో, ఆఖరి విజిల్ ఊదేశారు. 405 00:31:16,560 --> 00:31:19,960 ఎమిరేట్స్ స్టేడియంలో ఇక్కడ మికెల్ గాలిలోకి పంచ్ ఇచ్చాడు. 406 00:31:20,040 --> 00:31:24,680 ఆర్సెనల్‌కు పూర్తి ఈ విజయానికి అర్హతుంది, వాళ్లు ఫస్ట్ హాఫ్‌లో బాగా ఆడారు. 407 00:31:31,760 --> 00:31:34,720 ఎమిల్, నీ ఆర్సెనల్ కెరీర్‌లో 50 గేమ్‌లు దాటావు, 408 00:31:34,800 --> 00:31:36,640 కొన్ని చక్కని రోజులు నీకున్నాయి. 409 00:31:36,720 --> 00:31:38,120 ఇది ఉత్తమం అంటావా? 410 00:31:38,200 --> 00:31:41,720 వంద శాతం, బహుశా నా జీవితంలో ఉత్తమ రోజు, 411 00:31:41,800 --> 00:31:44,640 సొంతచోటులో నార్త్ లండన్ డెర్బీ గెలవడం 412 00:31:44,720 --> 00:31:49,040 అక్కడున్న నా కుటుంబం ముందు స్కోర్ చేయడం, అత్యుత్తమ భావన. 413 00:31:49,120 --> 00:31:50,880 నార్త్ లండన్ రంగు ఏంటి? 414 00:31:50,960 --> 00:31:55,160 -రెడ్, బాబూ. కానివ్వు. -చెప్పు, జీ. చెప్పు. 415 00:31:55,240 --> 00:31:56,960 రెడ్, ఇది రెడ్! 416 00:31:58,720 --> 00:32:00,760 అది అందితే అంత బాగుంటుంది. 417 00:32:00,840 --> 00:32:02,640 మోకాళ్లతో జారాలి, నమ్మండి. 418 00:32:02,720 --> 00:32:06,400 మీకు మోకాళ్లతో జారడం ఇష్టమైతే, ఈ గేమ్, ఇది డబ్బుకు తగిన విలువ. 419 00:32:06,480 --> 00:32:11,280 ఈ జట్టుకు మద్దతు ఇచ్చినందుకు లభించే రోజులు ఇవి, నేను ఇది నమ్మలేను. 420 00:32:14,120 --> 00:32:14,960 రండి! 421 00:32:15,040 --> 00:32:17,960 రండి, బాబూ! అవును! 422 00:32:22,600 --> 00:32:26,360 ఇదిగో ఇక్కడున్నాం ఇదిగో ఇక్కడ ఇంకా ఇదిగో కొనసాగుతాం 423 00:32:26,440 --> 00:32:29,320 అందరూ ఉన్నారు మనం ప్రయాణిస్తున్నాం 424 00:32:29,400 --> 00:32:31,560 ఇదిగో కొనసాగుతాం 425 00:32:31,640 --> 00:32:34,320 సాకా ఇంకా ఎమిల్ స్మిత్ రోవ్ 426 00:32:35,360 --> 00:32:37,080 ప్రతి ఒక్కరూ! 427 00:32:37,160 --> 00:32:40,600 ఇదిగో ఇక్కడున్నాం ఇదిగో ఇక్కడ ఇంకా ఇదిగో కొనసాగుతాం 428 00:32:40,680 --> 00:32:43,920 అందరూ ఉన్నారు మనం ప్రయాణిస్తున్నాం 429 00:32:44,000 --> 00:32:46,040 ఇదిగో కొనసాగుతాం 430 00:32:46,360 --> 00:32:48,840 సాకా ఇంకా ఎమిల్ స్మిత్ రోవ్ 431 00:32:57,360 --> 00:32:59,480 అదరగొట్టు ఆర్సెనల్! 432 00:33:05,200 --> 00:33:09,200 ఇది నీ కోసం. అందరూ దీనిపై సంకతం చేశారు, ఇదీ నీ కోసం, ఆనందించు. 433 00:33:45,320 --> 00:33:47,960 ఈ రాత్రి నార్త్ లండన్ ఎర్రగా ఉంది. 434 00:33:48,440 --> 00:33:52,040 ఆర్సెనల్ 204వ నార్త్ లండన్ డెర్బీ గెలిచింది. 435 00:33:52,440 --> 00:33:55,600 ఇది సీజన్‌కు చక్కని ఆరంభం ఇవ్వగల విజయం. 436 00:33:56,600 --> 00:33:58,520 సీజన్ కొనసాగుతుండగా, 437 00:33:58,600 --> 00:34:02,600 ఆర్సెనల్ తమ అభిమానులతో తిరిగి కనెక్ట్ కావడం స్పష్టమైంది. 438 00:34:02,680 --> 00:34:06,320 ఒకటి, రెండు, మూడు, నాలుగు నాకిది నచ్చింది 439 00:34:06,400 --> 00:34:07,560 నాకిది నచ్చింది 440 00:34:09,960 --> 00:34:11,719 ఇదిగో కొనసాగుతాం 441 00:34:11,800 --> 00:34:14,880 సాకా ఇంకా ఎమిల్ స్మిత్ రోవ్ 442 00:34:14,960 --> 00:34:16,440 ఒకటి, రెండు, మూడు, నాలుగు 443 00:34:16,520 --> 00:34:19,960 నాకిది నచ్చింది, నాకిది నచ్చింది నాకిది నచ్చింది 444 00:34:22,360 --> 00:34:24,080 ఇదిగో కొనసాగుతాం 445 00:34:24,159 --> 00:34:26,880 సాకా ఇంకా ఎమిల్ స్మిత్ రోవ్ 446 00:34:27,880 --> 00:34:28,800 మరుసటి సారి... 447 00:34:28,880 --> 00:34:31,600 మనం ఆన్‌ఫీల్డ్‌కు వెళ్లి, వాళ్లను ఓడిస్తామని నమ్ముతా. 448 00:34:31,639 --> 00:34:34,280 అక్కడ టచ్‌లైన్‌ మీద గొడవ పడుతున్నారు 449 00:34:34,360 --> 00:34:37,840 ఆర్టెరా, క్లాప్ ముఖాముఖీ తలపడుతున్నారు. 450 00:34:39,639 --> 00:34:43,400 రామ్స్‌డేల్ చుట్టూ తిరిగి డియోగో జోటా లివర్‌పూల్‌కు స్కోర్ చేశాడు. 451 00:34:43,480 --> 00:34:45,159 అది విపరీతంగా ఇబ్బందికరం. 452 00:34:47,000 --> 00:34:50,639 నేను మార్పులు చేయగలను, ఇదే జట్టుతో ఆడతామని అనుకోకండి. 453 00:34:51,760 --> 00:34:55,040 -ఒబామెయాంగ్ బెంచ్‌పై, కచ్చితంగా. -సరైన పని అంటాను. 454 00:34:55,120 --> 00:34:58,920 కొంతసేపటి క్రితం క్రాస్‌బార్‌కు తగిలింది. అక్కడ నెట్‌కి తగిలింది. 455 00:35:54,880 --> 00:35:57,560 ఆర్సెనల్ ఫుట్‌బాల్ క్లబ్‌ ఆటగాళ్లు, కోచ్‌లు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలతో 456 00:35:58,880 --> 00:36:00,880 ఉపశీర్షికలు అనువదించినది కృష్ణమోహన్ తంగిరాల 457 00:36:00,960 --> 00:36:02,960 క్రియేటివ్ సూపర్‌వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి