1 00:00:07,803 --> 00:00:11,083 నీ వ్యథను మూడు మాటలలో చెప్పాలంటే, 2 00:00:11,163 --> 00:00:12,283 అవి ఏమయ్యి ఉంటాయి? 3 00:00:13,283 --> 00:00:17,643 అయోమయం, కోపం, అపనమ్మకం. 4 00:00:18,323 --> 00:00:19,323 అపనమ్మకం కాదు. 5 00:00:20,923 --> 00:00:21,963 విస్మయం. 6 00:00:25,483 --> 00:00:28,883 -అంటే, కోపం, అయోమయం... -క్రోధం. 7 00:00:30,283 --> 00:00:31,363 క్రోధం, 8 00:00:32,323 --> 00:00:34,643 కలత, జడత్వం, 9 00:00:35,803 --> 00:00:37,883 ట్రామా, కోపం, 10 00:00:38,763 --> 00:00:40,763 ఇంకా అతి విస్మయం. 11 00:00:43,723 --> 00:00:44,763 ఆమండీన్ నీకు? 12 00:00:45,483 --> 00:00:48,363 మాటలలో వ్యక్తపరచలేను కనుక మూడు మాటలు లేవు. 13 00:00:48,603 --> 00:00:50,803 -మాటలు లేవు. -ఖచ్చితంగా. 14 00:00:52,043 --> 00:00:56,203 అసలు... మాటలు లేవు. అస్సలు లేవు. 15 00:00:56,283 --> 00:01:00,283 మమ్మల్స్ 16 00:01:00,923 --> 00:01:02,603 "నీ ముఖం మీద స్ఖలనం చేయాలనుంది." 17 00:01:03,123 --> 00:01:05,243 రెండు. అంటే రెండవ అంకె లాగానా. 18 00:01:05,843 --> 00:01:07,403 అంత తొందరగా ఉంది వాడికి. 19 00:01:09,243 --> 00:01:10,843 వాడు పాల్. ఇంకొకడు ఎవరు? 20 00:01:10,923 --> 00:01:13,243 -డేవ్. -అదేం పిచ్చి పేరు? 21 00:01:13,323 --> 00:01:16,923 డేవ్ బరో. ఈవెంట్స్ కంపెనీలో అకౌంట్స్ హెడ్ వాడు. 22 00:01:17,443 --> 00:01:19,563 స్కీయింగ్ ప్రమాదం తరువాత రీహాబ్‌లో భాగంగా, 23 00:01:19,603 --> 00:01:23,523 డేవ్, టఫ్‌నెల్ పార్క్‌లో కార్‌మెలో ఆల్-స్టార్ సాల్సా ఫ్రైడేస్‌లో చేరాడు. 24 00:01:23,603 --> 00:01:25,363 -అక్కడే వాళ్లు కలిసారు. -గుర్తుంది. 25 00:01:25,443 --> 00:01:28,363 ఆమండీన్, లూతో సాల్సాలో చేరానని చెప్పటం గుర్తుంది. 26 00:01:28,443 --> 00:01:29,963 డేవ్ వెండీ‌లు కాబోయేవారు, 27 00:01:30,363 --> 00:01:32,803 అందుకే అతను మర్యాద ఒప్పందం కుదుర్చుకున్నాడు. 28 00:01:32,883 --> 00:01:36,243 అంటే, నా భార్యతో సంబంధం ఉందని నేను వెండీకి చెప్పను, 29 00:01:36,323 --> 00:01:38,923 బదులుగా వాడు నా భార్యతో పడుకోడు. 30 00:01:39,563 --> 00:01:41,843 లండన్ వదిలేసి, కొత్త ఉద్యోగం చూసుకొని, 31 00:01:42,163 --> 00:01:45,323 అక్కడ వెండీ అతను శాశ్వతంగా సుఖంగా జీవిస్తారు. 32 00:01:45,763 --> 00:01:47,323 సరే మరి, అయితే అతను డేవ్. 33 00:01:48,123 --> 00:01:50,443 -మరి పాల్ జోకర్ సంగతేంటి? -తెలియదు. 34 00:01:51,323 --> 00:01:53,843 -అతనెవరో తెలియదా నీకు? -లేదు. 35 00:01:53,923 --> 00:01:56,683 అయితే, ఏం చేయబోతున్నావు? ఆమండీన్‌ను నిలదీస్తావా? 36 00:01:57,723 --> 00:01:58,723 అప్పుడే కాదు. 37 00:01:59,843 --> 00:02:01,323 నాకు అంతా తెలిసేవరకూ చేయను. 38 00:02:01,403 --> 00:02:05,403 ఇంకా తెలుసుకోవాలి, అప్పుడే ఏదైనా చేస్తాను. నిజాయితీగా అంటే, జెఫ్... 39 00:02:07,043 --> 00:02:09,843 ఏం చేస్తానో నాకే తెలియదు, కానీ నేను... 40 00:02:12,083 --> 00:02:15,763 నాకు... అస్సలు స్పష్టత రావట్లేదు. 41 00:02:16,643 --> 00:02:18,003 అన్ని కోణాలు ఆలోచించలేను. 42 00:02:18,443 --> 00:02:20,843 -నాకంతా గందరగోళంగా ఉంది... -సర్దుకుంటుంది. 43 00:02:24,043 --> 00:02:25,003 అబ్బబ్బా. 44 00:02:27,843 --> 00:02:28,643 సరే మరి. 45 00:02:28,763 --> 00:02:32,203 కొన్ని రోజులంతే. ఎవరితోనన్నా మాట్లాడాలని అనిపించింది. 46 00:02:32,323 --> 00:02:34,803 -బాబు, పనులన్నీ ఆపుతాను. -ధన్యవాదాలు. 47 00:02:34,883 --> 00:02:38,403 -నీకెంత సమయం కావాలంటే అంత తీసుకో. -నాకోసం ఒక పని చేయాలి. 48 00:02:38,483 --> 00:02:40,443 -ఏంటది? -తన సెల్‌ఫోన్. 49 00:02:41,843 --> 00:02:43,403 -ఏంటి? -వాడిని వెతుకు. 50 00:02:44,323 --> 00:02:45,763 పాల్‌ని పట్టుకో నువ్వు. 51 00:02:46,403 --> 00:02:50,163 వాటిలో కొన్నింటిని తెరవలేను. ఫోల్డర్లు తెరవలేను. 52 00:02:50,243 --> 00:02:51,723 -లేదు, జేమీ... -అది తెరిచేయ్. 53 00:02:51,803 --> 00:02:53,963 -జేమీ... -నువ్వు చేయగలవు, నేను కాదు. సరేనా? 54 00:02:54,043 --> 00:02:55,523 జెఫ్, దయచేసి. 55 00:02:55,603 --> 00:02:58,803 నా భార్య ఒకరితో కాదు ఇద్దరితో తిరుగుతుంది. 56 00:02:58,883 --> 00:03:01,683 -జేమీ... -తన పాస్‌వర్డ్ లోర్కా69. 57 00:03:01,763 --> 00:03:03,323 -జేమ్... -అన్నీ కాప్స్, సరేనా? 58 00:03:03,403 --> 00:03:07,123 నాకు నీ సహాయం కావాలి, జెఫ్, సరేనా? నాకు ఊపిరాడట్లేదు, బాబు. 59 00:03:07,203 --> 00:03:09,123 -బంగారం. ఎలా ఉన్నావు? -హాయ్, నాన్నా. 60 00:03:09,203 --> 00:03:10,843 -హాయ్. -హే, గ్రేటా. మంచి రోజా? 61 00:03:10,923 --> 00:03:12,523 -అవును, థాంక్స్. -ఎక్కుతావా? 62 00:03:13,563 --> 00:03:15,003 ఇలా రా. 63 00:03:16,363 --> 00:03:19,563 అంకుల్ జెఫ్ మనతో కొన్ని రోజులు ఉంటాడు. 64 00:03:19,643 --> 00:03:20,923 ఎక్కడ పడుకుంటాడు? 65 00:03:21,003 --> 00:03:23,683 -ఖాళీ గదిలో. -అంటే పిల్లల గది. 66 00:03:27,723 --> 00:03:28,723 లూసీ గారు. 67 00:03:32,243 --> 00:03:34,603 -హే, లూయిస్ గారు. -తనని చూసారు, నేను చూస్కుంటా. 68 00:03:37,043 --> 00:03:39,603 -దేనిని? -దుప్పి, చెట్లలో. 69 00:03:39,683 --> 00:03:41,763 కాల్చి చావుకి వదిలేసావు. 70 00:03:44,163 --> 00:03:46,963 మీరు కుక్కలు వాటితో వెళుతున్నారేమో అనుకున్నాను. 71 00:03:48,603 --> 00:03:50,323 -నాకేం కనిపించలేదు. -అవును. 72 00:03:50,843 --> 00:03:53,963 ఏమన్నా విచిత్రంగా కనిపిస్తే, నాకు సందేశం ఇవ్వు వెంటనే. 73 00:03:54,483 --> 00:03:55,483 అలాగే. 74 00:03:58,043 --> 00:03:59,243 వెళతాను ఇక. 75 00:04:13,643 --> 00:04:16,163 ఆమండీన్ నువ్వు శోక చికిత్సకు వెళుతున్నావంది. 76 00:04:16,523 --> 00:04:17,923 దానిలో ఏడు దశలు. 77 00:04:19,683 --> 00:04:22,043 నిరాకరణ. పశ్చాత్తాపం. కోపం. 78 00:04:22,123 --> 00:04:24,483 వేడుకోలు. వ్యాకులత. 79 00:04:24,563 --> 00:04:27,283 పునరాలోచన. అంగీకారం. 80 00:04:27,403 --> 00:04:28,683 మహనీయత. 81 00:04:29,123 --> 00:04:31,403 -అవి ఎనిమిది. -కరపత్రాలు ఉన్నాయి. 82 00:04:32,923 --> 00:04:36,723 అది నీ బిడ్డా కాదా అని తెలియకపోతే ఏం చేయాలో ఏవీ చెప్పవు... 83 00:04:43,403 --> 00:04:45,283 -లోర్కా69? -అన్నీ కాప్స్. 84 00:04:56,243 --> 00:04:58,803 అక్కను అవ్వాలని ఉబలాటంగా ఉండేది. 85 00:04:59,363 --> 00:05:00,683 అది నాకు తెలుసు. 86 00:05:07,403 --> 00:05:09,603 మనం కుటుంబమే కదా? 87 00:05:12,843 --> 00:05:13,843 హే. 88 00:05:14,563 --> 00:05:17,283 హే. ఖచ్చితంగా, కుటుంబమే. 89 00:05:18,283 --> 00:05:19,283 సరేనా? 90 00:05:20,283 --> 00:05:22,523 నావైపు చూడు. తప్పకుండా, కుటుంబమే. 91 00:05:23,203 --> 00:05:24,283 ఖచ్చితంగా, కుటుంబమే. 92 00:05:26,523 --> 00:05:27,963 అమ్మకు ఏం కాదుగా? 93 00:06:14,883 --> 00:06:18,403 పాస్‌వర్డ్ పెట్టండి లోర్కా69 94 00:06:18,483 --> 00:06:19,803 నా ఫోన్ కనిపించట్లేదు. 95 00:06:20,403 --> 00:06:22,403 విచిత్రం. సోఫాకు ఆ వైపు చూడు? 96 00:06:22,803 --> 00:06:24,643 సరే, అంతా చూసాను. 97 00:06:24,723 --> 00:06:26,283 కనిపిస్తుందిలే, ఏం కాదు. 98 00:06:27,083 --> 00:06:28,603 ఆలస్యమైంది. బై. 99 00:06:28,683 --> 00:06:30,083 -కలుద్దాం. బై. -బై. 100 00:06:50,123 --> 00:06:51,123 శుభోదయం. 101 00:06:54,443 --> 00:06:56,643 ఆమండీన్ 102 00:06:56,723 --> 00:06:59,003 చూసుకో, ఒక సాల్మన్, ఒక బీఫ్, 103 00:06:59,083 --> 00:07:02,003 ఒక సెవిష్, ఒక పీత, ఒక పొరటు, ఒక చిప్. 104 00:07:02,083 --> 00:07:04,283 -సీ బాస్ ఎంతసేపు? -ఒక నిముషం, చెఫ్. 105 00:07:04,363 --> 00:07:05,203 అలంకరణ, క్రిస్? 106 00:07:05,883 --> 00:07:07,963 -సన్నగా ఉంది. -సమంగా ఉంది. 107 00:07:09,923 --> 00:07:10,963 మెరుస్తుందా? 108 00:07:11,763 --> 00:07:12,763 స్వేచ్ఛ. 109 00:07:14,843 --> 00:07:15,803 వైరు లేదు. 110 00:07:15,883 --> 00:07:17,523 స్పూనులు లేవు ఇక్కడ. 111 00:07:17,603 --> 00:07:20,123 స్పూను ఏది? స్పూన్ లేకుండా చేయలేను. 112 00:07:20,203 --> 00:07:22,563 నేను ఏం చేయాలిక? ధన్యవాదాలు. దేవుడా! 113 00:07:22,643 --> 00:07:25,123 ఇప్పుడు, ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పు. 114 00:07:25,203 --> 00:07:26,883 మరీ ఖచ్చితంగా అక్కరలేదు. 115 00:07:26,963 --> 00:07:29,083 ఏం అనిపిస్తే అది చెప్పు. 116 00:07:29,883 --> 00:07:31,483 ఇదెలా అనిపిస్తుంది నీకు? 117 00:07:31,563 --> 00:07:33,443 -నాణ్యత? -సమతుల్యం. 118 00:07:33,523 --> 00:07:35,283 -సరళత? -శక్తి. 119 00:07:35,363 --> 00:07:37,203 -అలంకరణ ఉందా, నెల్లీ? -హా, చెఫ్. 120 00:07:37,283 --> 00:07:38,763 -100%? -100%. 121 00:07:38,843 --> 00:07:39,963 సరే. 122 00:07:40,043 --> 00:07:43,523 పిల్లల టిఫిన్ తరువాత, మెతుకులు ఏరడానికి వాడవచ్చు, 123 00:07:43,603 --> 00:07:46,203 వాడకం చాలా సరళంగా ఉంది. మంచిగా శుభ్రం చేయవచ్చు. 124 00:07:46,283 --> 00:07:47,963 లేదంటే బీచ్‌కు వెళ్లినప్పుడు? 125 00:07:48,043 --> 00:07:49,083 ఇసుక కోసమా? 126 00:07:49,163 --> 00:07:51,443 లేదా కుక్క బుట్ట. కుక్క జుట్టు కోసం. 127 00:07:51,523 --> 00:07:52,683 పీల్చడం. 128 00:07:53,683 --> 00:07:54,723 అందుబాటు. 129 00:07:55,163 --> 00:07:56,323 ప్లాస్టిక్. 130 00:08:09,563 --> 00:08:11,203 పోయినేడు, తన పుట్టినరోజుకి, 131 00:08:11,283 --> 00:08:13,083 సాటిరస్‌కు టెన్నిస్ రాకెట్ కొంటే, 132 00:08:13,163 --> 00:08:15,043 అది ఇదే రంగులో ఉంది. 133 00:08:19,403 --> 00:08:20,403 మన్నించాలి. 134 00:08:29,083 --> 00:08:31,683 ఐదు రోజులలోనే తెరిచేసావు. 135 00:08:32,203 --> 00:08:34,283 ఒంటరిగా తెరిచిన మొదటి రెస్టారెంట్. 136 00:08:34,843 --> 00:08:36,563 ఎలా ఉంది నీకు? ఉద్వేగంగా? 137 00:08:37,563 --> 00:08:40,523 నిజాయితీగా? వణికిపోతున్నాను. 138 00:08:40,563 --> 00:08:41,923 నేను. లేదు, నిజంగా. 139 00:08:43,803 --> 00:08:46,683 మిషిలిన్ స్టార్ విలువ ఏంటి నీ దృష్టిలో? 140 00:08:47,643 --> 00:08:49,243 చూడు నేను వంటవాడిని. 141 00:08:50,403 --> 00:08:51,563 వంట చేయటం ఇష్టం. 142 00:08:51,683 --> 00:08:54,883 ఆ స్టార్‌ల గురించి తెలియకముందే ఇష్టపడ్డాను. 143 00:08:55,523 --> 00:08:59,563 ఇది నాకో అవకాశం, ఇప్పటివరకూ నేను నేర్చుకున్నదంతా 144 00:08:59,643 --> 00:09:01,003 తీసుకొని 145 00:09:01,083 --> 00:09:02,803 చూపించి, "ఇంతే" అని. 146 00:09:02,883 --> 00:09:05,923 తెలుసుగా, "నేను ఎవరని. 147 00:09:06,003 --> 00:09:07,523 "ఇది నేను." 148 00:09:09,883 --> 00:09:11,803 అయితే, "ఆమండీన్"? 149 00:09:12,923 --> 00:09:14,283 ఆ పేరు ఎలా వచ్చింది? 150 00:09:14,363 --> 00:09:16,683 అది నా భార్య పేరు. తను ఫ్రెంచి. 151 00:09:17,163 --> 00:09:19,363 -తన పేరు పెట్టారా? -అవును అదేగా చెప్పాను. 152 00:09:20,763 --> 00:09:22,883 -క్షమించాలి. -పర్వాలేదు. 153 00:09:22,923 --> 00:09:25,923 నాకు నిద్ర సరిపోలేదు. క్షమించాలి. 154 00:09:26,043 --> 00:09:27,563 -ఏం పర్వాలేదు. -నేను... 155 00:09:28,243 --> 00:09:30,483 మూడీగా, మోటుగా ప్రవర్తించాను. 156 00:09:30,563 --> 00:09:32,563 గుర్తుందా, వెధవతనంలో "వ" ఉంటుంది. 157 00:09:32,683 --> 00:09:34,683 రెండు "వలు" అనుకుంటాను. నేను అంతే. 158 00:09:35,763 --> 00:09:40,883 మూడు ముక్కల్లో, ఆమండీన్ విలువ చెప్పండి? 159 00:09:44,243 --> 00:09:45,243 మూడు ముక్కలు. 160 00:09:47,803 --> 00:09:50,563 ఆమండీన్... వచ్చింది. 161 00:09:50,683 --> 00:09:53,403 ఓరి దేవుడా. హే. ఏం చేస్తున్నావు... 162 00:09:53,483 --> 00:09:55,363 చెప్పానుగా, ఫోన్ కనిపించట్లేదని. 163 00:09:55,443 --> 00:09:57,683 సరే, అలాగే... సారీ. 164 00:09:58,683 --> 00:10:02,203 -తనే ఆమండీన్. ఆమండీన్... -జేమీ, నీతో మాట్లాడవచ్చా? 165 00:10:03,483 --> 00:10:04,643 సరే. 166 00:10:07,563 --> 00:10:09,683 థెరపిస్ట్ పెద్ద పనులేం చేయవద్దంది. 167 00:10:10,203 --> 00:10:13,163 -డబ్బు గురించి కంగారుపడుతుంటే... -అలా కాదు. 168 00:10:14,683 --> 00:10:16,803 అంటే, అది ఉంది. ఖచ్చితంగా, కానీ కాదు... 169 00:10:17,483 --> 00:10:18,763 అంటే, సరే, అంటే... 170 00:10:19,203 --> 00:10:20,523 ఏం చేస్తావు మరి? 171 00:10:21,083 --> 00:10:23,123 నువ్వేం చేస్తావో అదే చేయబోతున్నాను. 172 00:10:24,083 --> 00:10:27,243 -నాలాగా షెఫ్ అవుతావా? -లేదు. నా ఆసక్తి తెలుసుకుంటాను. 173 00:10:28,563 --> 00:10:31,403 నీది నీకు దొరికింది. నాది వెతకాలి. 174 00:10:31,483 --> 00:10:33,403 జేమీ, నేను చేయాల్సిందే. 175 00:10:34,363 --> 00:10:37,163 నేను ఖచ్చితంగా చేయాల్సిందే ఇది, 176 00:10:37,243 --> 00:10:38,683 లేదంటే పిచ్చి లేస్తుంది. 177 00:10:45,123 --> 00:10:48,563 నా జీవితమంతా, ఒకటే నమ్మాను. 178 00:10:49,323 --> 00:10:52,283 నీకు ఖచ్చితంగా ఉండాల్సిన అంశం. 179 00:10:54,083 --> 00:10:57,443 అది పోయిందంటే, అంతా పోయినట్టే. 180 00:11:01,203 --> 00:11:02,203 నాకది పోయింది. 181 00:11:05,883 --> 00:11:07,443 అది నేను తెచ్చుకోవాలి. 182 00:11:10,363 --> 00:11:11,683 ఏంటి? 183 00:11:13,523 --> 00:11:14,723 మ్యాజిక్. 184 00:11:24,163 --> 00:11:26,283 వదిలేయి. అదంతా సోది. 185 00:11:26,803 --> 00:11:28,003 వదిలేయి. 186 00:11:48,083 --> 00:11:49,003 మంచిది. 187 00:11:49,283 --> 00:11:50,963 అది చక్కని సంగీతం. 188 00:11:52,043 --> 00:11:53,523 అది బాగుంది. 189 00:11:54,083 --> 00:11:56,123 -హే, బేబ్. -హే, ఏంటిదంతా? 190 00:11:56,643 --> 00:11:58,083 హే, మీరు జేమీ అయిఉండాలి. 191 00:11:58,563 --> 00:12:00,763 తను డాన్. నా కొత్త టీచర్. 192 00:12:01,243 --> 00:12:03,043 డాన్ నా వయోలిన్ అద్భుతం అన్నాడు. 193 00:12:03,523 --> 00:12:06,123 ఓరి దేవుడా. అయితే ఈ గొప్పది, 194 00:12:06,203 --> 00:12:09,523 ఇది లుడోవికో రస్‌టెల్లీ, సిర్కా 1870, జెనోవా నుండి. 195 00:12:09,603 --> 00:12:12,083 ఇది సమంగా ఉంది. దృఢమైది. అసాధారణమైనది. 196 00:12:12,163 --> 00:12:14,803 ఏదన్నా వాయించు. నాకు వాయించి చూపింది. 197 00:12:14,883 --> 00:12:16,163 సరే. 198 00:12:30,803 --> 00:12:34,843 దీని విలువ కట్టించి బీమా చేయాలి. నా కారు కన్నా ఖరీదు ఎక్కువ. 199 00:12:34,923 --> 00:12:37,083 లేదు. నమ్మశక్యంగా లేదు కదా? 200 00:12:39,083 --> 00:12:40,643 ఇదంతా నమ్మలేకపోతున్నాను. 201 00:12:41,403 --> 00:12:45,243 కార్నర్ కోపియా 202 00:12:45,323 --> 00:12:47,963 నమస్కారం, శ్రీమతి గెడ్డిస్. అక్కడంతా బావుందా? 203 00:12:48,043 --> 00:12:49,643 ఇది తిరిగి ఇచ్చేస్తున్నాను. 204 00:12:50,243 --> 00:12:53,083 సరే. ఏమన్నా సమస్యా? 205 00:12:54,843 --> 00:12:56,563 -ఇది అసాధ్యం. -అరెరే. 206 00:12:56,643 --> 00:12:58,163 అరెరే. 207 00:12:58,243 --> 00:12:59,803 అరెరే. పర్వాలేదు. 208 00:12:59,883 --> 00:13:01,803 కంగారుపడకండి. ఏం పర్వాలేదు. 209 00:13:01,883 --> 00:13:03,363 ఏం పర్వాలేదు. 210 00:13:07,483 --> 00:13:08,403 బై. 211 00:13:10,443 --> 00:13:12,963 అయితే, ఏమైంది? ఏంటి సంగతి? 212 00:13:13,923 --> 00:13:15,763 అంటే, చెప్పటానికి ఏంలేదు. 213 00:13:15,843 --> 00:13:18,123 -జెఫ్ ఎలా ఉన్నాడు? -లండన్‌లో ఉన్నాడు. 214 00:13:18,643 --> 00:13:20,883 తన పుట్టినరోజుకి ఏం ఇచ్చారు? 215 00:13:24,123 --> 00:13:25,683 అయ్యయ్యో. అబ్బా. 216 00:13:38,523 --> 00:13:41,163 జిరాఫీ కన్నీళ్లు 217 00:13:41,243 --> 00:13:43,683 క్షీరదాల శరీర నిర్మాణ శాస్త్రం 218 00:13:59,603 --> 00:14:01,723 ప్రియమైన జెఫ్ హా... 219 00:14:04,523 --> 00:14:06,443 కోకో చానెల్ జీవితం 220 00:14:14,843 --> 00:14:16,123 అబ్బా. 221 00:14:19,243 --> 00:14:21,723 హాయ్, లూ, నేను, ఊరికే కాల్ చేసాను. 222 00:14:21,803 --> 00:14:24,323 అయితే ఎలా ఉన్నావు, కోతులు ఎలా ఉన్నాయో చూడు. 223 00:14:24,403 --> 00:14:27,123 సందేశం అందాక కాల్ చేయి. లవ్ యూ. బై. 224 00:14:33,443 --> 00:14:36,163 "కోకో ఛానల్ 1883లో పుట్టింది 225 00:14:36,243 --> 00:14:38,683 "సాముర్ మార్కెట్ టౌన్‌లోని ఒక పేద కుటుంబంలో... 226 00:14:38,763 --> 00:14:40,603 "నిస్సందేహంగా, ఆమెను పెంచారు, 227 00:14:40,683 --> 00:14:43,643 "అన్ని వేళలా అత్యంత ప్రభావితమైన ఫ్యాషన్ డిజైనర్‌గా... 228 00:14:43,723 --> 00:14:46,803 "అబుజైన్‌లో ఉన్న ఆరేళ్లలో అల్లికలు నేర్చుకుంది. 229 00:14:46,883 --> 00:14:48,283 "కేబరేట్‌లో పాడేది... 230 00:14:48,363 --> 00:14:51,723 "1918 లో , ఛానెల్ 31, రూ కాంబర్న్‌లో బిల్డింగ్ కొన్నది, 231 00:14:51,803 --> 00:14:53,203 "ఫ్యాషన్ పట్టణంలో. 232 00:14:53,323 --> 00:14:56,563 "1921లో, ఆమె చిన్న వయసులోనే ఫ్యాషన్ బొటిక్ తెరిచింది... 233 00:14:56,643 --> 00:15:00,723 "...యువ ఫ్రెంచ్ మాజీ అశ్వికదళ అధికారి, వస్త్ర వారసురాలు, ఎటియెన్ బాల్సన్. 234 00:15:00,803 --> 00:15:03,323 23 వయసులో, చానెల్, బాల్సన్ ఉంపుడుగత్తె అయింది. 235 00:15:03,443 --> 00:15:06,483 "ఆమె పెళ్లి దుస్తులను విశదీకరించబడిన మరియు పైన కుట్టిన 236 00:15:06,563 --> 00:15:08,843 "రవిక ఇంకా స్కర్ట్‌లు రూపొందించింది 237 00:15:08,923 --> 00:15:12,523 "వాటిపై వేరు చేయగల రైలు ఆప్లిక్ మరియు క్రీ వెల్వెట్ పూలు కుట్టుంది. 238 00:15:14,843 --> 00:15:18,083 "3000కు పైగా ముత్యాలతో కూడుంటాయి, 239 00:15:19,163 --> 00:15:21,643 "కోకో డ్రస్ అత్యద్భుతంగా ఉంది. 240 00:15:23,563 --> 00:15:25,243 అది అప్పట్లో ఒక సంచలనం. 241 00:15:45,843 --> 00:15:48,083 సోరెల్ రావియోలీ, స్కై స్కాలప్స్, 242 00:15:48,723 --> 00:15:51,563 రోస్ట్ వీల్ తీపి బ్రెడ్, క్విన్స్, వాల్‌నట్స్, 243 00:15:51,963 --> 00:15:54,323 కాల్చిన బాతు. ముఖ్యమైనవి. 244 00:15:57,043 --> 00:16:02,963 వయోలిన్ నేర్చుకోవటానికి ఎంత సమయం పడుతుంది 245 00:16:03,043 --> 00:16:05,203 హే, జేమీ. ఏంటి సంగతి? 246 00:16:05,603 --> 00:16:06,603 హే. 247 00:16:15,283 --> 00:16:16,723 ఆమె ఎలా చేస్తుంది? బావుంది? 248 00:16:16,803 --> 00:16:19,603 ఆమీ? బావుంది. చాలా బావుంది. అంటే, ముందైతే... 249 00:16:19,683 --> 00:16:21,323 క్షమించు, ఆగు. ఆమీ ఎవరు? 250 00:16:23,363 --> 00:16:25,003 -ఆమండీన్. -"ఆమీ" అన్నావు. 251 00:16:25,603 --> 00:16:27,083 -అనలేదు. -అవును, అన్నావు. 252 00:16:27,163 --> 00:16:28,363 -అనలేదు. -అన్నావు. 253 00:16:28,443 --> 00:16:29,563 -అన్నానా? -అవును... 254 00:16:29,643 --> 00:16:31,763 ఏంటి... ఏంటిదంతా! 255 00:16:32,643 --> 00:16:35,043 -నేను... ఏంటి? ఏంలేదు. -గుద్దబోయావా? 256 00:16:35,123 --> 00:16:37,523 -లేదు. -అలాగే అనిపించింది. 257 00:16:37,603 --> 00:16:39,403 నేను ఫ్రిడ్జ్‌ను గుద్దబోయాను. 258 00:16:40,723 --> 00:16:41,723 ఎందుకు? 259 00:16:47,003 --> 00:16:49,243 మరీ ఒత్తిడి ఎక్కువగా ఉంది, బాబు. 260 00:16:49,323 --> 00:16:52,243 చాలా ఒత్తిడి, అందుకే... అయితే... 261 00:16:52,323 --> 00:16:55,123 ఈ తిండి వలన ఫ్రిడ్జిని గుద్దబోయాను. 262 00:16:55,203 --> 00:16:57,163 ఇదంటే తిండి కదా, అందుకే... 263 00:16:58,923 --> 00:17:00,883 సరే, సరే మరి. అంటే, అది... 264 00:17:01,763 --> 00:17:03,963 -ఇంకోసారి ముందే చెప్పు. -అలాగే. 265 00:17:13,043 --> 00:17:15,123 అయితే, మిషిలిన్ అవార్డు రాబోతుందా? 266 00:17:15,483 --> 00:17:16,363 ఏంటి? 267 00:17:16,843 --> 00:17:18,843 -మిషిలిన్... -స్టార్. మిషిలిన్ స్టార్. 268 00:17:18,923 --> 00:17:20,203 అవార్డ్ కాదు. స్టార్. 269 00:17:20,283 --> 00:17:23,723 వస్తే బావుంటుంది. రాలేనేమో. నీకది ఎవరు చెప్పారు? 270 00:17:23,803 --> 00:17:24,803 ఆమీ. 271 00:17:29,003 --> 00:17:29,923 హలో. 272 00:17:30,763 --> 00:17:31,923 ఏంటి సంగతి? 273 00:17:34,683 --> 00:17:37,083 నీళ్ల కోసం వచ్చాను. 274 00:17:37,283 --> 00:17:39,803 సరే, సీ ఇంకా డీ ఇరగదీసాను. 275 00:17:39,843 --> 00:17:41,363 -ఏంటి? -రా విందువు గానీ. 276 00:17:41,443 --> 00:17:44,443 జేమీ, తరువాత. ముందు విను. 277 00:17:46,763 --> 00:17:47,763 తరువాత. 278 00:17:51,563 --> 00:17:53,363 అబ్బా. 279 00:17:58,283 --> 00:17:59,323 మెయిన్స్. 280 00:18:00,443 --> 00:18:02,203 హ్యాపీ బర్త్‌డే, అమండీన్! 281 00:18:02,963 --> 00:18:04,523 హ్యాపీ బర్త్‌డే, ఆమండీన్! 282 00:18:04,603 --> 00:18:06,443 ఇదిగో అయిపోయింది! 283 00:18:08,563 --> 00:18:11,763 ఆగు. మాక్స్, మాక్స్, మాక్స్, ఇది తీసుకో. 284 00:18:11,843 --> 00:18:12,923 హ్యాపీ బర్త్ డే ఆమండీన్ 285 00:18:13,003 --> 00:18:14,843 ఆమండీన్, కదులు. సరేనా, సిద్ధమా? 286 00:18:21,683 --> 00:18:23,003 దీని వెల కట్టించాను. 287 00:18:23,363 --> 00:18:25,003 -ఏంటి? -వయోలిన్‌ది. 288 00:18:25,603 --> 00:18:28,723 -ఎప్పుడు? -మధ్యాహ్నం. ఇటెళ్లాం. 289 00:18:29,043 --> 00:18:30,283 -"మేమా"? -నేను ఇంకా డాన్. 290 00:18:30,363 --> 00:18:32,763 -డాన్‌తో? -ఎంతో ఊహించు. 291 00:18:32,843 --> 00:18:34,283 -తెలియదు. -ఊహించు. 292 00:18:34,363 --> 00:18:36,483 -ఏం చెప్పాలో తెలీదు. -ఊహించు. 293 00:18:38,603 --> 00:18:39,923 -ఐదు వేలు. -మరీ తక్కువ. 294 00:18:40,003 --> 00:18:41,203 -పది వేలు. -కాదు. 295 00:18:41,283 --> 00:18:42,723 -ఇరవై వేలు. -పరవాలేదు. 296 00:18:42,803 --> 00:18:43,723 చెప్పు చాలు. 297 00:18:46,483 --> 00:18:48,603 60 నుండి 70,000. 298 00:18:48,683 --> 00:18:51,283 -అసాధారణం అది. -మరీ పిచ్చి అది. 299 00:18:51,443 --> 00:18:54,603 డాన్ అలాంటివి కొన్ని వందలే ఉన్నాయని చెప్పాడు. 300 00:18:54,683 --> 00:18:55,923 -నిజంగా చెప్పాడా? -అవును. 301 00:18:56,003 --> 00:18:57,803 -బీమా చేయించాలి. -సరే. 302 00:18:58,363 --> 00:18:59,363 చేయిద్దాం. 303 00:19:02,843 --> 00:19:06,603 డాన్‌కి రేపు రాత్రి క్వీన్ ఎలిజబెత్ హాలులో కాన్సెర్ట్ ఉంది. 304 00:19:06,683 --> 00:19:07,563 జెఫ్ ఒకటి దొరికింది 305 00:19:07,603 --> 00:19:10,283 -ఓహ్, సరే? -అవును, అతనే ప్రధాన వయోలినిస్ట్. 306 00:19:10,363 --> 00:19:13,963 ప్రధాన వీని కాన్సెర్ట్ మాస్టర్ అంటారు, డాన్ కాన్సెర్ట్ మాస్టర్. 307 00:19:14,043 --> 00:19:15,043 ఏంటి? 308 00:19:16,243 --> 00:19:17,963 -నువ్వు వెళతావా? -అవును, వెళతాను. 309 00:19:18,043 --> 00:19:18,923 రెస్టారెంట్. ఉదయం 11 గంటలకు. 310 00:19:19,003 --> 00:19:20,443 కొన్ని గంటలంతే. 311 00:19:20,523 --> 00:19:23,123 కొంచెంసేపు బయట తిరిగితే చాలా బావుంటుంది 312 00:19:23,843 --> 00:19:24,963 సరే, మంచిది. 313 00:19:38,083 --> 00:19:38,963 హే. 314 00:19:39,363 --> 00:19:40,603 వెనకనుండి రా. 315 00:19:41,323 --> 00:19:43,363 బ్రిగ్సీ, ఒకసారి చూస్తావా? 316 00:19:44,243 --> 00:19:46,483 -హే. ఎలా నడుస్తుంది? -బావుంది. 317 00:19:47,003 --> 00:19:48,443 -బావుంది. -ఏంటిది? 318 00:19:48,523 --> 00:19:50,283 ఇది వీడియో. మంచిది కాదు. 319 00:19:55,923 --> 00:19:58,283 -ప్లే చెయ్యి. -జేమీ, నువ్వు చూడవా. 320 00:19:58,363 --> 00:19:59,563 -ప్లే చెయ్యి. -చూస్తావా? 321 00:19:59,603 --> 00:20:01,603 హా. చేయి. ఇప్పుడే ప్లే చెయ్యి. 322 00:20:08,363 --> 00:20:12,443 -ఎలా కావాలి నీకు? -ఎలా కావాలి నీకు? 323 00:20:42,283 --> 00:20:43,523 జేమ్... 324 00:20:45,843 --> 00:20:49,763 వోగ్, వానిటీ ఫెయిర్, ఇంకా ద టైమ్స్ ఓపెనింగ్ నైట్‌కు వస్తున్నారు. 325 00:20:51,763 --> 00:20:52,603 ధన్యవాదాలు. 326 00:21:02,923 --> 00:21:04,283 అయితే పాల్ అన్నమాట. 327 00:21:05,323 --> 00:21:06,323 కాదు. 328 00:21:07,363 --> 00:21:08,363 తను జేసన్. 329 00:21:09,243 --> 00:21:11,323 జేసన్ బ్రూక్, కమర్షియల్స్ డైరెక్టర్. 330 00:21:11,763 --> 00:21:13,963 ఎడిన్‌బర్గ్‌ మార్కెటింగ్ సమావేశంలో ఇది. 331 00:21:14,043 --> 00:21:16,043 ఒకే హోటల్‌లో ఉన్నారు. 332 00:21:18,923 --> 00:21:19,963 అయితే, పాల్ కాదు? 333 00:21:23,043 --> 00:21:24,043 లేదంటే డేవ్ కాదు? 334 00:21:29,843 --> 00:21:30,843 జేసన్? 335 00:21:37,043 --> 00:21:38,843 -వాడి నెంబర్ ఉందా? -ఉంది. 336 00:21:38,963 --> 00:21:40,363 -కాల్ చెయ్యి. -చేయలేను. 337 00:21:40,443 --> 00:21:41,363 -చేయగలవు. -జేమీ. 338 00:21:41,443 --> 00:21:42,843 -చేయగలవు. -నేను చేయలేను. 339 00:21:42,923 --> 00:21:43,763 ఎందుకని? 340 00:21:45,843 --> 00:21:48,603 స్టోన్‌హెంజ్‌, ఎ-305లో సెల్ఫీ తీసుకుంటున్నాడు, 341 00:21:49,323 --> 00:21:51,643 రాయి ముందు నుంచొని. 342 00:21:51,723 --> 00:21:54,323 వేరే వైపు నుండి వస్తున్న ఓకాడో వాన్ గుద్దేసింది. 343 00:21:54,403 --> 00:21:56,803 విల్ట్‌షైర్ గాజెట్ అండ్ హెరాల్డ్‌లో వచ్చింది. 344 00:21:56,883 --> 00:21:57,723 మంచిది. 345 00:21:58,803 --> 00:22:01,123 వంటిలో ఎముకలన్నీ నుజ్జు నుజ్జై ఉండాలి. 346 00:22:01,203 --> 00:22:02,043 లేదు, అనుకోను. 347 00:22:02,123 --> 00:22:05,163 తల తెగి పక్కకు పడుండాల్సింది 348 00:22:05,243 --> 00:22:07,803 అది వెతకటానికి వారాలు పట్టాలి. కనపడకూడదు. 349 00:22:07,883 --> 00:22:11,683 ఇంకా అలానే పడుండాలి, ఎలుకలు అన్ని కొరికి తినేస్తుండాలి... 350 00:22:23,803 --> 00:22:27,083 జేసన్ ఆడమ్ బుర్క్ - 1984-2020 మా స్మృతులలో అమరం 351 00:22:35,963 --> 00:22:39,283 దానిని డెవన్‌కు తీసుకెళ్లి మొత్తం తియ్యి. 352 00:22:39,363 --> 00:22:43,003 నాకు అంతా తెలియాలి. ఐదుగురా, ఏడుగురా, 12 మందా, 353 00:22:43,803 --> 00:22:44,923 అంతా నాకు తెలియాలి? 354 00:22:45,003 --> 00:22:47,243 నాకు అంతా తెలియాలి, సరేనా? 355 00:22:48,563 --> 00:22:49,563 జేమీ, నువ్వు... 356 00:22:51,403 --> 00:22:52,683 నీ చెప్పు మరిచిపోయావు. 357 00:22:56,083 --> 00:22:57,483 బాగానే ఉన్నావుగా, బాబు. 358 00:23:01,483 --> 00:23:02,523 జేమీ! 359 00:23:18,083 --> 00:23:19,803 "చిన్న దర్జీగా కూడా, 360 00:23:20,203 --> 00:23:22,283 "కోకో పనితనం విలక్షణం. 361 00:23:22,643 --> 00:23:24,363 "జడ కుట్టు, కాడ కుట్టు, 362 00:23:24,443 --> 00:23:26,283 "సాటిన్ కుట్టు, ఫ్రెంచ్ కుట్టు. 363 00:23:26,603 --> 00:23:28,523 "కోకో అన్నింటిలో ప్రావీణ్యం పొందింది. 364 00:23:29,003 --> 00:23:32,723 "ప్రతి కుట్టు, అంచు, కలిపి కుట్టు, ఎంబ్రాయిడరీలో సునిశిత స్పష్టత, 365 00:23:32,803 --> 00:23:34,923 "తనను గొప్పతనపు మార్గంలోకి నడిపించాయి. 366 00:23:35,003 --> 00:23:35,963 "మేధావిని చేసాయి. 367 00:23:37,083 --> 00:23:39,763 "ఆమె సమయానికే కాదు, కాలాతీతంగా." 368 00:24:27,323 --> 00:24:28,283 వచ్చాడు... 369 00:24:29,523 --> 00:24:30,523 శుభాకాంక్షలు. 370 00:24:31,203 --> 00:24:34,443 -బాగా చేశావు. -చాలా బావుంది. నచ్చింది. 371 00:24:34,523 --> 00:24:36,443 డ్రింక్ చేద్దామా? 372 00:24:36,523 --> 00:24:37,523 చేయాలనే ఉంది. 373 00:24:37,603 --> 00:24:39,723 కానీ ఇంటిలో ఆయా ఉంది, అందుకే... 374 00:24:40,843 --> 00:24:42,123 నువ్వు ఇంటికి వెళ్లు? 375 00:24:42,203 --> 00:24:44,883 నేను డానీతో డ్రింక్ చేసి, ఇంటిలో కలుస్తాను. 376 00:24:46,363 --> 00:24:47,363 తరువాత, జే-డాగ్. 377 00:24:49,203 --> 00:24:50,203 -ధన్యవాదాలు. -వెర్రి. 378 00:24:50,283 --> 00:24:52,523 అలా ఎలా వాయించగలవో తెలియదు. 379 00:25:21,363 --> 00:25:23,283 -ఎలా ఉంది? -సరే. 380 00:25:24,083 --> 00:25:25,323 చాలా బావుంది. 381 00:25:58,963 --> 00:25:59,963 లూ? 382 00:28:45,723 --> 00:28:47,723 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 383 00:28:47,803 --> 00:28:49,803 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల