1 00:00:06,083 --> 00:00:10,003 మమ్మల్స్ 2 00:00:44,043 --> 00:00:49,723 "పూర్తిగా, నిస్సంకోచంగా, ఆవహించే, కమ్మేసే" అనటానికి 3 00:00:50,283 --> 00:00:53,963 ఫ్రెంచ్‌లో ఏమంటారు? 4 00:00:58,683 --> 00:01:00,003 చెప్పు నాకు. 5 00:01:04,603 --> 00:01:05,763 సెద్వీసాంట్. 6 00:01:06,243 --> 00:01:07,963 సేద్-యూ-సాంట్. 7 00:01:08,963 --> 00:01:10,083 సెద్వీసాంట్. 8 00:01:10,163 --> 00:01:12,923 సెద్వీ-సాంట్. సెద్వీసాంట్. 9 00:01:26,283 --> 00:01:27,523 థాంక్స్, బుకూరా. 10 00:01:29,003 --> 00:01:30,803 సరే. వెళదామా? 11 00:01:39,603 --> 00:01:40,563 ఏంటిది? 12 00:01:41,523 --> 00:01:44,403 ఇది నాకు ఇష్టమైన పుస్తకం, నీకు ఇవ్వాలనిపించింది. 13 00:01:45,043 --> 00:01:46,403 మోబీ డిక్ బొమ్మలు రాక్‌వెల్ కెంట్ 14 00:01:46,483 --> 00:01:48,003 డార్లింగ్, అది చాలా బాగుంది. 15 00:01:51,203 --> 00:01:52,163 కాపాడుకుంటాను. 16 00:01:54,563 --> 00:01:55,643 హ్యాపీ బర్త్‌డే. 17 00:02:01,723 --> 00:02:06,683 7 ఏళ్ల ముందు 18 00:02:12,483 --> 00:02:13,883 తను కెప్టెన్ సుకీ. 19 00:02:14,843 --> 00:02:16,403 స్కిప్పర్, తను ఆమండీన్. 20 00:02:16,483 --> 00:02:18,083 -కలవటం బావుంది. -నాకు అంతే. 21 00:02:28,643 --> 00:02:30,163 పసుపు ఎక్కువైంది. మళ్లీ. 22 00:02:30,203 --> 00:02:32,643 నా నత్తలేవి, కెర్రీ? లే! 23 00:02:32,723 --> 00:02:35,043 -అరే, కార్పెట్ షెల్స్! -షెఫ్! 24 00:02:39,803 --> 00:02:42,283 -బావుంది, జేమీ. కొంచెం కేసరి. -అలాగే, షెఫ్. 25 00:02:45,523 --> 00:02:46,763 క్షమించు, నా తప్పే. 26 00:02:46,843 --> 00:02:49,163 -ఏమైంది? -నా తప్పు, క్షమించండి. 27 00:02:49,243 --> 00:02:52,203 శుభ్రం చెయ్యి! కేజీ సామాను వృథా. 28 00:02:52,283 --> 00:02:53,723 మబ్బు వెధవ. నువ్వేంటి? 29 00:02:53,803 --> 00:02:54,923 మబ్బు వెధవని. 30 00:02:55,003 --> 00:02:57,843 మళ్లీ చెయ్యి. ఆ కేసరి ఖర్చు నీ జీతంలో కోస్తాను. 31 00:03:06,363 --> 00:03:07,963 అయితే, మీరు ఎలా కలిసారు? 32 00:03:09,363 --> 00:03:11,123 నాది మార్కెట్ పరిశోధన, 33 00:03:11,203 --> 00:03:13,883 ఇక జాక్ తన కొత్త యాప్ ఫోకస్ గ్రూప్ చేస్తున్నాడు, 34 00:03:13,963 --> 00:03:15,603 అంటే, పనిలో కలిసామనే అనాలి. 35 00:03:15,683 --> 00:03:18,003 "అలా అనకు, విత్‌నెయిల్! 36 00:03:18,083 --> 00:03:20,363 "ఖచ్చితంగా, తను రైతే." 37 00:03:25,563 --> 00:03:27,323 నాకేమైందో తెలియట్లేదు. 38 00:03:28,123 --> 00:03:30,883 ఐదేళ్ళలో ఒక్కసారి కూడా ఏం పడేయలేదు. 39 00:03:32,203 --> 00:03:33,963 జేమీ నీకు నిద్ర అవసరం. 40 00:03:59,363 --> 00:04:02,563 జే టేమీ ఏ ఎక్స్ 41 00:04:17,923 --> 00:04:21,123 క్షమించాలి. కావాలని... కిందకు పోతున్నానని అనుకున్నాను. 42 00:04:21,163 --> 00:04:22,403 అంటే, నేను పోతున్నాను. 43 00:04:33,723 --> 00:04:36,283 క్షమించాలి. అది నా తప్పే. తెలుసు. క్షమించు. 44 00:04:36,403 --> 00:04:37,843 నేను అది... నేను... 45 00:04:37,963 --> 00:04:39,283 నిజంగా చేసావు. 46 00:04:39,843 --> 00:04:41,963 ఈ రోజు ఇంకేమేం జరుగుతాయో. 47 00:04:44,363 --> 00:04:47,283 ఇంకా దారుణంగా మారుతుంది. క్షమాపణలు. నేను చాలా... 48 00:04:47,643 --> 00:04:51,043 -ఎవరన్నా ఎక్కారంటే, నా తప్పే అంటాను. -కంగారుపడకు, నేనూ అంతే. 49 00:04:53,043 --> 00:04:54,043 నేను నిజంగా... 50 00:04:58,283 --> 00:05:00,603 -శుభరాత్రి. -శుభరాత్రి. నిజంగా క్షమించు. 51 00:05:00,683 --> 00:05:01,723 వదిలేయి. 52 00:05:02,363 --> 00:05:03,643 డ్రింక్ తాగుతావా? 53 00:05:05,283 --> 00:05:09,123 లేదు, ఏమనుకోకపోతే, నేను మెల్లిగా అటు వెళ్లిపోతాను. 54 00:05:10,083 --> 00:05:11,963 అంటే, ముందు డ్రింక్ చేయాలి. 55 00:05:35,203 --> 00:05:36,203 ధన్యవాదాలు. 56 00:05:37,243 --> 00:05:38,563 -చీర్స్. -చీర్స్. 57 00:05:39,603 --> 00:05:42,323 సరే, నా పేరు జేమీ. కలవటం సంతోషం. 58 00:05:42,403 --> 00:05:43,563 కంగారులో ఉన్నావు. 59 00:05:43,643 --> 00:05:45,523 -కంగారేం లేదు. -లేదు, అలానే ఉన్నావు. 60 00:05:45,963 --> 00:05:47,763 అలా ఏంలేదు. అది మేము... 61 00:05:49,003 --> 00:05:52,243 మేము అతిథులతో కలవకూడదు. కాబట్టి... 62 00:05:52,643 --> 00:05:54,323 -ఎవరన్నారు? -నిమయాలు అంతే. 63 00:05:54,883 --> 00:05:55,803 ఎవరి నియమాలు? 64 00:05:56,123 --> 00:05:57,123 లూషిన్. 65 00:05:57,843 --> 00:06:00,843 లూషిన్ జాక్ ఉద్యోగి, జాక్ నా ఫియాన్సే. 66 00:06:01,243 --> 00:06:03,043 అవును. లేదు, నేను... సారీ. 67 00:06:04,443 --> 00:06:05,923 నా రోజు అస్సలు బాగాలేదు. 68 00:06:06,283 --> 00:06:09,003 ఏదైతేనేం, శుభాకాంక్షలు. తను మంచివాడిలా ఉన్నాడు. 69 00:06:09,603 --> 00:06:11,083 తనతో అసలు మాట్లాడావా? 70 00:06:11,163 --> 00:06:13,603 ఒకసారి. "మార్నింగ్". "గుడ్ మార్నింగ్" అన్నాను. 71 00:06:13,683 --> 00:06:16,763 నా అభిప్రాయమంతా దాని మీదే చెప్పాను. 72 00:06:16,843 --> 00:06:18,723 కానీ జనాలను ఇట్టే చదివేస్తాను... 73 00:06:18,803 --> 00:06:20,043 నామీద నీ అభిప్రాయం? 74 00:06:22,363 --> 00:06:26,603 అదే కదా, అక్కడ చాలా నడుస్తుంది? చాలా విషయాలు. 75 00:06:26,683 --> 00:06:30,043 తెలుసా, నువ్వే లోతుగా ఆలోచించి తెలుసుకోవాలి, 76 00:06:30,123 --> 00:06:32,483 పూర్తిగా అవక్షేపం చెందేలా మరిగించాలి, 77 00:06:32,563 --> 00:06:35,603 నువ్వైతే కచ్చితంగా ఫ్రెంచ్, 78 00:06:36,243 --> 00:06:38,163 లేదంటే బెల్జియన్. 79 00:06:38,243 --> 00:06:41,363 లేదు, మొదటిదే సరి. సరే, మంచి అనుభవమే. 80 00:06:41,443 --> 00:06:42,363 సరే. 81 00:06:44,363 --> 00:06:47,283 కాఫీ, స్ట్రాంగ్, బ్లాక్, చక్కెర లేకుండా. 82 00:06:47,763 --> 00:06:50,483 రెడ్ వైన్ ఇంకా చెస్ట్‌నట్‌ల ఎలర్జీ. 83 00:06:51,323 --> 00:06:54,843 వెచ్చని బ్రెడ్, షెల్‌ఫిష్, ప్రత్యేకంగా నత్తలు ఇష్టం. 84 00:06:54,923 --> 00:06:56,003 పెద్దగా ఎంచవు. 85 00:06:56,083 --> 00:06:59,443 పంది, కాల్చిన చేపలు, అంతర్గత భాగాల మాంసం నచ్చవు. 86 00:07:00,643 --> 00:07:02,723 ఏంటిదంతా? ఎలా చెప్పగలిగావు? 87 00:07:02,803 --> 00:07:03,843 అదే మాయ. 88 00:07:04,563 --> 00:07:05,563 అలాగా? 89 00:07:06,043 --> 00:07:07,843 -చెప్పు. -మేము... 90 00:07:08,563 --> 00:07:12,683 లేదు, బోటులో వచ్చే ప్రతి అతిథి గురించి ఫైలు ఇస్తారు. 91 00:07:12,763 --> 00:07:15,123 -జోకు చేస్తున్నావు. -లేదు, ఇష్టాయిష్టాలు అవి. 92 00:07:15,203 --> 00:07:17,243 ఫోటో కూడా ఉంది. లామినేట్ చేసి. 93 00:07:17,323 --> 00:07:18,843 ఆగు, ఏం లామినేట్ చేసారు? 94 00:07:20,043 --> 00:07:21,043 శుభ్రం చేసింది. 95 00:07:21,163 --> 00:07:23,403 -లామినేట్. -లామినేట్, కచ్చితంగా. 96 00:07:23,723 --> 00:07:24,643 ఎందుకు? 97 00:07:25,243 --> 00:07:26,443 వంటగదులు చెండాలం. 98 00:07:29,123 --> 00:07:31,923 అయితే అప్పుడు నా గురించి... 99 00:07:34,163 --> 00:07:35,323 తెలుసుకోవటానికి. 100 00:07:43,083 --> 00:07:45,123 దానికి ఏం అనాలో తెలియట్లేదు. 101 00:07:46,283 --> 00:07:47,603 -నీ సంగతేంటి? -నేనా? 102 00:07:47,683 --> 00:07:50,283 -అవును. నీ కల ఏంటి? -నాదా... 103 00:07:51,763 --> 00:07:53,683 నా స్వంత రెస్టారెంట్ పెట్టుకోవాలి. 104 00:07:54,043 --> 00:07:57,523 నీ బాస్‌లాగానా? వాడు పెద్ద వెధవలాగా ఉన్నాడు. 105 00:07:57,603 --> 00:07:59,603 లూషిన్? లేదు, తను మేధావి. 106 00:07:59,683 --> 00:08:02,323 నిజంగా, అతనికి అన్నీ సరిగ్గా కావాలి, తెలుసుగా. 107 00:08:02,763 --> 00:08:03,963 నువ్వు తూగగలుగుతావా? 108 00:08:04,043 --> 00:08:05,523 ఇంకా లేదు, కానీ అవుతాను. 109 00:08:06,523 --> 00:08:07,523 ఎలా తెలుసు? 110 00:08:08,443 --> 00:08:10,243 చెప్పటం కష్టం... 111 00:08:10,563 --> 00:08:15,003 అంటే, ఈ పనిలో చేరాక, సరే? ఈ పని నా కల, 112 00:08:15,083 --> 00:08:18,843 లూషిన్‌ క్రింద పని, నిజంగా, కానీ ఒక్కటే సమస్య, 113 00:08:18,923 --> 00:08:19,963 సముద్రపు గాలి పడదు. 114 00:08:20,443 --> 00:08:21,763 సరే? నిజంగా. 115 00:08:21,963 --> 00:08:26,363 అంటే, ఉయ్యాలలు ఊగాను, పార్కులో వాటిలో సరేనా? 116 00:08:26,443 --> 00:08:30,283 ఇంకా రంగులరాట్నాలు, తిరిగేవి అన్నీ ఎక్కాను, 117 00:08:30,363 --> 00:08:32,323 రోజులో నాలుగు గంటలు, ప్రతిరోజు, 118 00:08:32,443 --> 00:08:34,523 అలా తిరుగుతూనే ఉన్నాను. 119 00:08:34,563 --> 00:08:36,923 రోజూ నాలుగు గంటలు, అలా రెండు వారాల పాటు, 120 00:08:37,003 --> 00:08:38,683 ఆ తరువాత, అంతే, తగ్గిపోయింది. 121 00:08:42,523 --> 00:08:43,683 నీ కల నాకు నచ్చింది. 122 00:08:43,803 --> 00:08:45,643 -నాకు కూడా. -అది మంచి కల. 123 00:08:51,563 --> 00:08:52,803 ఏం చదువుతున్నావు? 124 00:08:53,243 --> 00:08:54,523 ఆ పుస్తకం ఏంటి? 125 00:08:57,523 --> 00:08:58,563 మోబీ డిక్. 126 00:08:59,923 --> 00:09:02,523 -చదివావా? -లేదు. సినిమా చూసాను. 127 00:09:02,563 --> 00:09:05,483 గ్రెగరీ పెక్, కదా? ఆ తిమింగలం కూడా. 128 00:09:05,563 --> 00:09:09,203 నువ్వు కథలు విన్నావు. గ్రెగరీ పెక్, బంగారం, నిజాయితీ కలది. 129 00:09:09,283 --> 00:09:11,163 ఆ తిమింగలం, పీడకల. నాటకాలది. 130 00:09:11,243 --> 00:09:13,363 అసలు ట్రెయిలర్ నుండి రాదు. 131 00:09:13,443 --> 00:09:15,563 తెలుసుగా, ఆ సోది అదంతా. 132 00:09:17,683 --> 00:09:20,443 "ప్రాచీన పర్షియన్లకు సముద్రం పవిత్రమెందుకని?" 133 00:09:22,403 --> 00:09:23,323 ఏంటి? 134 00:09:23,683 --> 00:09:26,363 "గ్రీకులకు ప్రత్యేక దేవత ఎందుకు? 135 00:09:26,443 --> 00:09:28,883 "కచ్చితంగా వీటన్నింటికీ అర్థం ఉండాలిగా." 136 00:09:40,083 --> 00:09:44,243 "మనల్ని మనం నదులలో సముద్రాలలో చూసుకుంటాము." 137 00:09:44,803 --> 00:09:48,243 "అది జీవితపు అగ్రాహ్య అంశాలకు ప్రతీక, 138 00:09:48,763 --> 00:09:53,523 "ఇక వీటన్నింటికీ మూలం ఇది." 139 00:10:02,283 --> 00:10:04,283 అంటే, దానిని ఏమంటావు? 140 00:10:05,523 --> 00:10:06,683 దేనిని? 141 00:10:08,563 --> 00:10:09,643 నీ రెస్టారెంటుని. 142 00:10:12,683 --> 00:10:13,643 అయ్య బాబోయ్! 143 00:10:14,243 --> 00:10:17,243 -ఓరి, దేవుడా... చూసావా! -అబ్బా ఏంటిది? 144 00:10:17,683 --> 00:10:19,443 అబ్బా ఏంటిది? 145 00:10:19,523 --> 00:10:21,203 లేదు... నువ్వు చూశావా? 146 00:10:21,563 --> 00:10:22,883 ఏంటసలు అది? 147 00:10:23,763 --> 00:10:26,563 -ఏం జరిగింది ఇప్పుడు? -నాకు తెలియదు. నేను... 148 00:10:26,643 --> 00:10:27,923 ఆమండీన్. 149 00:10:28,803 --> 00:10:29,803 జాక్. 150 00:10:29,923 --> 00:10:31,083 అంతా బాగేనా? 151 00:10:31,643 --> 00:10:32,643 బావుంది. 152 00:10:33,043 --> 00:10:34,683 -తనెవరు? -తను... 153 00:10:34,803 --> 00:10:36,803 హాయ్, నా పేరు జేమీ. మేము ఇప్పుడే... 154 00:10:36,883 --> 00:10:39,763 అంటే, నేను పడుకోబోతున్నాను. వస్తున్నావా, జాక్? 155 00:10:39,803 --> 00:10:40,803 -కచ్చితంగా. -సరే. 156 00:10:41,443 --> 00:10:42,883 జేమీ, కలవటం సంతోషం. 157 00:10:43,683 --> 00:10:44,683 రాత్రి, జేమీ. 158 00:10:44,763 --> 00:10:45,803 శుభ రాత్రి, సర్. 159 00:11:16,563 --> 00:11:18,203 జేమీ, మాట. 160 00:11:22,643 --> 00:11:24,323 -హా, షెఫ్. -నీ బ్యాగు సర్దుకో. 161 00:11:25,523 --> 00:11:26,923 -ఏంటి? -విన్నావుగా. 162 00:11:28,563 --> 00:11:30,683 -ఏం చేసాను? -అతిథిని ముట్టుకున్నావు. 163 00:11:30,763 --> 00:11:32,363 మామూలు అతిథి కాదు. కాదు. 164 00:11:32,443 --> 00:11:36,003 ఈ చెత్త బోటు యజమాని ఫియాన్సేను! 165 00:11:36,083 --> 00:11:37,443 -తనతో సరసాలాడావు! -ఏంటి? 166 00:11:37,523 --> 00:11:39,563 ఇది నా షో, వెధవ! 167 00:11:39,643 --> 00:11:41,803 -నా షో! నా పరువు! -సరే. 168 00:11:41,883 --> 00:11:44,563 చెప్పనివ్వండి, సరేనా? జరిగింది అది కాదు. 169 00:11:44,643 --> 00:11:46,563 ఏం జరిగిందో నాకు అనవసరం. 170 00:11:46,643 --> 00:11:49,123 ఇప్పుడేం జరుగుతుంది అనేది నాకు ముఖ్యం! 171 00:11:49,203 --> 00:11:51,403 ఎప్పుడూ అరుస్తూ ఉంటావెందుకు? 172 00:11:51,483 --> 00:11:54,283 -ఏంటి? -తిట్లు. అంటే, అబ్బా, అర్థం చేసుకోగలను. 173 00:11:54,363 --> 00:11:55,963 అంతా సరిగ్గా ఉండాలి. 174 00:11:56,043 --> 00:11:58,963 ఒట్టు, నేను నీ స్థాయికెళ్ళాక, అందరి మాటా వింటాను. 175 00:11:59,043 --> 00:12:00,763 -నీలాగా... -ఆగు. ఆగు! 176 00:12:02,763 --> 00:12:06,803 నువ్వు నా స్థాయికి వచ్చాకా? 177 00:12:09,443 --> 00:12:10,563 నువ్వు నా... 178 00:12:12,803 --> 00:12:14,123 సరే. 179 00:12:14,203 --> 00:12:17,723 "వైల్డ్ సోరెల్ కల ఊలాంగ్ క్యూర్‌డ్ ట్రౌట్." 180 00:12:17,803 --> 00:12:19,363 కానీ ఏదో ఒక ఊలాంగ్ సరిపోదు. 181 00:12:19,443 --> 00:12:24,923 లేదు, ఇది కచ్చితంగా టి క్వువాన్ యిన్, మౌంట్ ఫుజీ పై పెరిగేదే కావాలి. 182 00:12:25,003 --> 00:12:27,243 ఆ పైన పెరిగిన టానిన్ సారెల్‌లో 183 00:12:27,323 --> 00:12:31,083 ఆమ్ల తత్వాన్ని ఎలా పెంచుతుందో గమనించటం తప్ప, 184 00:12:31,163 --> 00:12:35,883 అది కొంచెం అరుచిని, చేదుని, వికారాన్ని కలిగిస్తుంది, 185 00:12:35,963 --> 00:12:38,843 అది కొంచెం పిల్లి ఉచ్చలాగా ఉంటుంది, ఏమనుకోకు. 186 00:12:38,923 --> 00:12:41,403 పీజీ చిట్కాలు బాబు. సమస్య పోయిందిగా. 187 00:12:48,763 --> 00:12:50,043 అయ్య బాబోయ్! 188 00:13:01,363 --> 00:13:02,883 నీకు తప్పుడు మనిషి దొరికాడు. 189 00:13:04,163 --> 00:13:05,283 అది నా నెంబరు. 190 00:13:40,683 --> 00:13:43,683 సెయింట్ జేమ్స్ పార్క్ స్టేషన్ 191 00:14:22,243 --> 00:14:23,603 జేమీ, ఇంటికి స్వాగతం. 192 00:14:35,843 --> 00:14:37,283 ఎలాంటి తిమింగలం? 193 00:14:38,123 --> 00:14:40,163 స్పెర్మ్ తిమింగలమా? ఫిన్ తిమింగలమా? 194 00:14:40,523 --> 00:14:42,363 -పెద్ద-ఫిన్ పైలెట్. -నాకు తెలియదు. 195 00:14:42,643 --> 00:14:45,723 కానీ అది అలా లేచింది, మా వైపు చూసింది, 196 00:14:46,723 --> 00:14:48,043 అలా కిందకు దూకింది. 197 00:14:50,723 --> 00:14:51,723 సరే. 198 00:14:53,323 --> 00:14:54,323 అంటే... 199 00:14:56,003 --> 00:14:57,323 అద్భుతం అది! 200 00:14:58,323 --> 00:14:59,763 చూడు, తిమింగలాలు క్షీరదాలు. 201 00:14:59,843 --> 00:15:03,243 అవి లోతైన నీటిలో నివసిస్తాయి, కానీ గాలి కోసం బయటకు రావాలి. 202 00:15:03,323 --> 00:15:05,163 అలాంటిదే నీ ముందు జరిగింది, 203 00:15:05,243 --> 00:15:07,963 అందుకని నువ్వు, గెయిల్‌ను వదిలేస్తావా? 204 00:15:08,043 --> 00:15:09,723 గెయిల్‌ను వదిలేయట్లేదు. 205 00:15:09,803 --> 00:15:10,963 -ఆ అమ్మాయి... -ఆమండీన్. 206 00:15:11,043 --> 00:15:12,603 -ఆమెకు పెళ్లి. -తెలుసు. 207 00:15:12,683 --> 00:15:14,883 -బిలియనీర్‌తో. -బిలియనీర్ కొడుకుతో. 208 00:15:14,963 --> 00:15:17,803 జాక్ ఒక్క పూట కూడా పని చేయలేదు. ఉద్యోగం లేదు. 209 00:15:17,883 --> 00:15:20,643 వాడికి అవసరం లేదు. నీకు అవసరం లేకపోతే చేస్తావా? 210 00:15:20,723 --> 00:15:23,443 -ఆమె మనస్సు మారినట్టుంది. -సరే. 211 00:15:24,083 --> 00:15:27,483 అలా అయితే కనుక? ఆమెను ఇంకెన్నడూ చూడలేవు. 212 00:15:27,563 --> 00:15:28,843 నాకు సందేశం పంపింది. 213 00:15:29,283 --> 00:15:30,403 -ఎప్పుడు? -రాత్రి. 214 00:15:30,483 --> 00:15:32,803 -ఆమెకు నీ నెంబర్ ఎలా తెలుసు? -నేనే ఇచ్చాను. 215 00:15:32,883 --> 00:15:34,203 -ఎందుకు? -తెలియదు. 216 00:15:34,283 --> 00:15:35,363 ఏమనుంది? 217 00:15:44,483 --> 00:15:46,243 "ఒకటి అడగాలి" అనుంది. 218 00:15:48,283 --> 00:15:49,323 సరే. 219 00:15:49,803 --> 00:15:51,443 అంటే జవాబు ఇస్తావా? 220 00:15:53,163 --> 00:15:54,363 ఇచ్చేసాను. 221 00:16:03,883 --> 00:16:06,163 -నిన్ను ఒకటి అడగనా? -అడుగు. 222 00:16:07,203 --> 00:16:08,163 గెయిల్‌ అంటే ఇష్టమా. 223 00:16:09,363 --> 00:16:10,683 అది ప్రశ్న కాదు. 224 00:16:11,123 --> 00:16:12,403 గెయిల్ అంటే ప్రేమా? 225 00:16:12,483 --> 00:16:13,603 అవును. అవును. 226 00:16:13,683 --> 00:16:15,283 గెయిల్‌తో కలిసి ఉండాలా? 227 00:16:15,363 --> 00:16:16,883 ఉండాలి. తనతో ఉండాలనుంది. 228 00:16:16,963 --> 00:16:20,123 మంచిది, అయితే ఆమెకు నీకు జలుబు చేసిందని చెప్పు. 229 00:16:20,203 --> 00:16:21,763 -జలుబా? -జలుబు. 230 00:16:23,003 --> 00:16:24,123 నాకు జలుబు చేసింది. 231 00:16:37,803 --> 00:16:38,963 జేమీ గారా? 232 00:16:40,123 --> 00:16:40,963 అవును? 233 00:16:41,043 --> 00:16:43,323 డుబియోస్ గారు ఆమె సూట్‌లో కలుస్తారు. 234 00:16:45,803 --> 00:16:46,803 ఆమె సూట్ గదిలోనా? 235 00:16:49,003 --> 00:16:50,043 ధన్యవాదాలు. 236 00:17:02,803 --> 00:17:03,803 హాయ్. 237 00:17:05,523 --> 00:17:06,523 హలో. 238 00:17:07,483 --> 00:17:08,563 వచ్చావు. 239 00:17:11,723 --> 00:17:13,563 ఏదో అడగాలి అన్నావు. 240 00:17:16,603 --> 00:17:17,923 స్క్రాబుల్ ఆడతావా? 241 00:17:21,483 --> 00:17:22,803 అదా ప్రశ్న? 242 00:17:23,203 --> 00:17:24,483 కాదు, అది కాదు. 243 00:17:26,603 --> 00:17:27,923 నువ్వు ముందు ఆడుతావా? 244 00:17:30,803 --> 00:17:32,843 సరే, అలాగే. అది... సరే మరి. 245 00:17:34,123 --> 00:17:37,923 సరే. స్క్రాబుల్ అడుదాము. 246 00:17:40,243 --> 00:17:41,603 నిన్ను ఎందుకు తీసేసారు? 247 00:17:43,483 --> 00:17:44,723 అదా ప్రశ్న? 248 00:17:45,243 --> 00:17:46,123 కాదు. 249 00:17:47,243 --> 00:17:50,363 అధిక ఒత్తిడి పరిశ్రమ అది. 250 00:17:50,443 --> 00:17:51,523 ఎక్కువమంది ఉంటారు. 251 00:17:51,603 --> 00:17:54,003 -జాక్ తీసేయించాడా? -నేనే తీసేయించుకున్నాను. 252 00:17:54,603 --> 00:17:55,683 నియమాలు ఉల్లంఘించాను. 253 00:17:57,443 --> 00:17:59,803 ఎమరాల్డ్ 254 00:17:59,963 --> 00:18:02,843 రెండు అక్షరాల స్కోర్, స్క్రాబుల్. 255 00:18:03,283 --> 00:18:05,603 -అరవై మూడు. -ఓకే. 256 00:18:07,123 --> 00:18:08,603 నీకు గర్ల్‌ఫ్రెండ్ ఉందా? 257 00:18:08,683 --> 00:18:10,243 -అదా ప్రశ్న? -కాదు. 258 00:18:10,843 --> 00:18:11,843 ఉంది. 259 00:18:12,923 --> 00:18:14,563 ఆమెకు ఇక్కడున్నావని తెలుసా? 260 00:18:16,683 --> 00:18:18,283 జాక్‌కు ఇక్కడున్నావని తెలుసా? 261 00:18:21,763 --> 00:18:23,363 "పోలియో," ఏడు. 262 00:18:26,323 --> 00:18:27,203 "ఆడవారు." 263 00:18:28,363 --> 00:18:29,363 ఎనభై మూడు. 264 00:18:30,083 --> 00:18:31,843 లేదు, తనకు తెలియదు. 265 00:18:33,123 --> 00:18:34,683 కానీ తెలుస్తుంది. 266 00:18:35,043 --> 00:18:37,083 -ఎలా? -ఆ హోటల్ తనదే. 267 00:18:37,123 --> 00:18:40,203 -ఇది జాక్ హోటలా? -అతని తండ్రిది. ఇద్దరిదీ. 268 00:18:40,763 --> 00:18:42,003 నాకు అంతగా తెలియదు. 269 00:18:42,923 --> 00:18:44,843 కానీ అన్ని చోట్లా కెమెరాలున్నాయి. 270 00:18:50,203 --> 00:18:51,563 అయితే, తన పేరేంటి? 271 00:18:51,963 --> 00:18:53,723 -ఎవరిది? -నీ బంగారానిది. 272 00:18:53,803 --> 00:18:55,603 తన పేరు ముఖ్యం కాదు. 273 00:18:55,723 --> 00:18:57,243 తనకు ముఖ్యమేమోగా. 274 00:18:57,323 --> 00:18:59,843 "మెల్లో." ఇరవై మూడు. 275 00:19:00,683 --> 00:19:02,323 నీ నెంబరు ఎందుకు ఇచ్చావు? 276 00:19:02,363 --> 00:19:03,683 అదా ప్రశ్న? 277 00:19:05,043 --> 00:19:06,843 -కాదు. -స్నేహం కొద్దీ ఇచ్చానంతే. 278 00:19:07,443 --> 00:19:09,563 -స్నేహం. -నేను అంతగా ఆలోచించలేదు, 279 00:19:09,603 --> 00:19:12,123 అప్పుడే ఉద్యోగం పోయింది. కోపంలో ఉన్నాను. 280 00:19:12,603 --> 00:19:13,843 అది... అదేంటి? 281 00:19:14,483 --> 00:19:18,283 ఫ్లెచ్. ఫ్రెంచ్ "ఫ్లెష్" నుండి అంటే బాణం అని. 282 00:19:18,363 --> 00:19:19,803 అది ఇంగ్లీషులో క్రియ. 283 00:19:19,843 --> 00:19:22,203 దానర్థం ఈకలు అందించమని... 284 00:19:22,283 --> 00:19:23,563 ప్రశ్న ఏంటి? 285 00:19:32,843 --> 00:19:34,283 ప్రశ్న ఇది. 286 00:19:39,043 --> 00:19:41,083 నువ్వు సంకేతాలను నమ్ముతావా? 287 00:19:43,483 --> 00:19:44,483 సంకేతాలా? 288 00:19:46,123 --> 00:19:48,803 మా తాత అనేవాడు, "జీవితం అంటే సంఘర్షణ, 289 00:19:50,603 --> 00:19:56,003 "బాధ, విషాదం, కలత, గందరగోళం, ఇంకా చావు. 290 00:19:57,363 --> 00:20:00,243 "కానీ చీకటిలో వెలుగు రేఖలు కనిపిస్తాయి, 291 00:20:00,843 --> 00:20:02,123 మిణుకులు. 292 00:20:03,123 --> 00:20:06,203 "సంకేతాలను, సూచనలను అందుకోవాలి..." 293 00:20:06,283 --> 00:20:08,923 ఆగుతావా? ఇదంతా తిమింగలం గురించా? 294 00:20:09,003 --> 00:20:11,283 విషయం ఏంటంటే... తిమింగలాలు క్షీరదాలు. 295 00:20:11,363 --> 00:20:13,963 ఊపిరి కోసం పైకి రావాలి. 296 00:20:14,243 --> 00:20:15,443 అంతే ఇంకేం లేదు. 297 00:20:16,083 --> 00:20:17,243 నీకొకటి చెప్పనా? 298 00:20:18,603 --> 00:20:19,803 నేను వెళ్లాలిక. 299 00:20:19,843 --> 00:20:21,363 ఆట ఇంకా ముగియలేదు. 300 00:20:21,443 --> 00:20:22,523 ముగిసింది. 301 00:20:23,043 --> 00:20:25,603 నేను సంకేతాలను నమ్మను. గెయిల్ అంటే ప్రేమ. 302 00:20:25,683 --> 00:20:27,003 -సరేనా? -తుఫానా? 303 00:20:27,083 --> 00:20:28,363 -ఏంటి? -సముద్రంలో తుఫానా? 304 00:20:28,923 --> 00:20:30,443 టెంపెస్ట్‌లో లాగా? 305 00:20:30,523 --> 00:20:35,523 లేదు, గెయిల్, అంటే నా గర్ల్‌ఫ్రెండ్, నా ప్రేయసి, సరేనా? 306 00:20:35,603 --> 00:20:37,363 సూచన. నీకు కూడా పెళ్లి. 307 00:20:37,443 --> 00:20:41,123 పెళ్లి చేసుకోవట్లేదేమో. తెలియదు. అది నాకు అనవసరం. 308 00:20:41,243 --> 00:20:43,523 ఆటకు ధన్యవాదాలు. ఇది కొంచెం విచిత్రంగా ఉంది. 309 00:20:43,603 --> 00:20:45,603 -శుభరాత్రి. -అయితే పట్టించుకోవా అవి? 310 00:20:45,683 --> 00:20:46,763 అది సంకేతం కాదు. 311 00:20:47,443 --> 00:20:48,363 అది తిమింగలం. 312 00:20:48,483 --> 00:20:49,683 కాదు, అది సంకేతం. 313 00:20:50,323 --> 00:20:51,603 -ఇది. -ఇది ఏంటి? 314 00:20:52,123 --> 00:20:53,363 -ఇది. -ఎక్కడ? 315 00:20:54,283 --> 00:20:55,323 ఇక్కడ. 316 00:20:59,723 --> 00:21:00,843 సరే. అలాగే. 317 00:21:01,243 --> 00:21:03,043 అయితే చేద్దామా, మరి? 318 00:21:04,123 --> 00:21:06,003 ఏమున్నాయి ఇక్కడ? "పోలియో ఉంది. 319 00:21:06,123 --> 00:21:07,123 "ఫెమ్. ఎమరాల్డ్స్." 320 00:21:08,723 --> 00:21:10,123 "పోలియో ఆడవారు." 321 00:21:10,243 --> 00:21:14,083 "మృదువైన పోలియో ఆడవారు ఎమరాల్డ్ తెచ్చారా"? 322 00:21:14,123 --> 00:21:15,763 -అదేనా? -సరిగ్గా చూడు. 323 00:21:23,203 --> 00:21:24,963 -నాకు కనపడట్లేదు. -అక్కడే ఉందిగా. 324 00:21:25,043 --> 00:21:26,763 ఏదేమైనా, నాకేం కనిపించలేదు. 325 00:21:28,003 --> 00:21:30,043 సరే. చూడు. 326 00:21:48,243 --> 00:21:53,723 గాఢ సముద్రంలో నుండి అనుసరించమని పిలుపు 327 00:22:21,883 --> 00:22:23,723 హే! మీ ఆడవారి రాత్రి ఎలా ఉంది? 328 00:22:26,083 --> 00:22:27,443 అది... సరదాగా ఉంది. 329 00:22:29,123 --> 00:22:32,563 తిన్నావా? ఈ సషీమీ చాలా బావుంది. 330 00:22:36,843 --> 00:22:38,243 సరే. ఒక్క నిముషం. 331 00:22:48,283 --> 00:22:49,363 నేను... 332 00:22:50,843 --> 00:22:52,083 కానీ మాట్లాడాలి. 333 00:23:00,083 --> 00:23:01,083 ఏంటిది? 334 00:23:04,403 --> 00:23:06,883 బాత్రూంలో, చెత్తబుట్టలో దొరికింది. 335 00:23:07,763 --> 00:23:08,843 ఎవరిది? 336 00:23:11,243 --> 00:23:12,443 ఇది ఎవరి థాంగ్? 337 00:23:14,843 --> 00:23:16,163 పనివాళ్లదా? 338 00:23:17,443 --> 00:23:19,483 -పనిదా ఇప్పుడు? -లేదు నేనెప్పుడూ... 339 00:23:19,563 --> 00:23:21,003 -సోది! -ఆగు! ఆమండీన్! 340 00:23:21,083 --> 00:23:23,323 నా కళ్లలోకి చూడు, జాక్. ఇది ఎవరిది? 341 00:23:27,283 --> 00:23:28,283 నేను... 342 00:23:33,363 --> 00:23:34,563 నన్ను క్షమించు. 343 00:23:43,763 --> 00:23:47,363 అది చాలా పెద్ద తప్పు. 344 00:23:56,843 --> 00:23:57,923 నేను... 345 00:24:00,803 --> 00:24:02,523 నన్ను మోసం చేసావు? 346 00:24:02,603 --> 00:24:03,603 వీడ్కోలు, జాక్. 347 00:24:04,563 --> 00:24:05,683 ఆగు. 348 00:24:06,483 --> 00:24:08,563 మాట్లాడుకుందామా? 349 00:24:13,443 --> 00:24:14,443 నేను ఒకరిని కలిసాను. 350 00:24:15,643 --> 00:24:17,963 30 నిముషాలలో తనను కలుస్తాను. 351 00:24:59,963 --> 00:25:01,163 ఏం చేస్తున్నావు? 352 00:25:03,443 --> 00:25:05,763 ఓరి నాయనా, ఏం చేస్తున్నావు? 353 00:25:11,683 --> 00:25:12,683 హాయ్. 354 00:25:20,803 --> 00:25:21,683 హాయ్. 355 00:25:28,723 --> 00:25:30,323 డ్రింక్ కావాలా? 356 00:25:32,523 --> 00:25:34,163 నా దగ్గర 2.65 యూరోలున్నాయి. 357 00:25:37,643 --> 00:25:39,443 -నా దగ్గర 10 యూరోలు. -సరే. 358 00:25:44,203 --> 00:25:45,523 ఇది వెర్రి కదా. 359 00:25:46,563 --> 00:25:49,523 నీ గురించి నాకు తెలియదు, నా గురించి నీకు తెలియదు. 360 00:25:55,483 --> 00:25:56,923 నా కాఫీ ఎలా ఉండాలి? 361 00:25:57,963 --> 00:25:59,483 చక్కెర లేని బ్లాక్. 362 00:25:59,563 --> 00:26:01,643 -ఎలర్జీలు? -చెస్ట్‌నట్‌లు, ఎర్ర వైన్. 363 00:26:01,723 --> 00:26:03,003 నాకు ఏం ఇష్టం? 364 00:26:04,203 --> 00:26:07,123 వెచ్చని బ్రెడ్, షెల్ ఫిష్. 365 00:26:07,443 --> 00:26:09,043 -ప్రత్యేకంగా? -నత్తలు బాగా ఇష్టం. 366 00:26:09,123 --> 00:26:12,283 పందిని ముట్టుకోవు, కాల్చిన చేప లేదంటా ఓఫల్. 367 00:26:14,003 --> 00:26:16,083 నీకు ఇంకో విషయం తెలియాలి. 368 00:26:16,163 --> 00:26:17,843 -ఏంటది? -నేను గర్భవతిని. 369 00:27:19,803 --> 00:27:21,803 సబ్‌టైటిల్ అనువాద కర్త BM 370 00:27:21,883 --> 00:27:23,883 క్రియేటివ్ సూపర్‌వైజర్ రాజేశ్వరరావు వలవల