1 00:00:10,916 --> 00:00:12,333 1920, స్వాతంత్య్రానికి పూర్వ భారతదేశం, లాహోర్. 2 00:00:12,416 --> 00:00:14,500 బ్రిటీష్ పాలనలో నవాబులు సురక్షితంగా ఉన్నారు, 3 00:00:14,625 --> 00:00:16,541 నవాబులు వేశ్యల చెప్పుచేతల్లో ఉండేవారు. 4 00:04:10,500 --> 00:04:14,625 హీరామండి వజ్రాల అంగడి 5 00:04:33,583 --> 00:04:38,791 {\an8}25 సంవత్సరాల తర్వాత 6 00:06:23,458 --> 00:06:25,875 ఇక ఇది... రికార్డ్. 7 00:06:26,708 --> 00:06:28,250 ఇది మీకోసం పాట పాడుతుంది. 8 00:06:50,000 --> 00:06:51,000 {\an8}సైదా బాయి హిట్స్ 9 00:06:55,041 --> 00:06:57,125 ఇది ఆగ్రాకు చెందిన సైదాబాయిది. 10 00:11:26,708 --> 00:11:31,958 విభజించు... పాలించు! 11 00:28:53,250 --> 00:28:55,541 నువ్వు నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నావ్ ఖుద్సియా. 12 00:29:12,083 --> 00:29:14,250 ఖుద్సియా... నువ్వు బానే ఉన్నావా? 13 00:29:17,750 --> 00:29:18,583 ఏం మాట్లాడుతున్నావ్? 14 00:29:37,666 --> 00:29:38,500 నేను ప్రామిస్ చేస్తున్నా... 15 00:29:58,416 --> 00:30:00,083 మళ్లీ కలుస్తాను. ఎంజాయ్ చేయండి. 16 00:30:24,291 --> 00:30:25,333 నాకు ఆ చోటు నచ్చదు. 17 00:31:16,791 --> 00:31:17,750 నా మాటలు గుర్తుపెట్టుకో... 18 00:33:17,333 --> 00:33:18,166 నన్ను క్షమించండి... 19 00:33:19,541 --> 00:33:20,833 నేను ఇంకా ఎంతసేపు ఎదురుచూడాలి? 20 00:33:45,708 --> 00:33:46,583 వద్దు, థాంక్యూ. 21 00:34:51,583 --> 00:34:55,583 నా పేరు అలాస్టర్ కార్ట్‌రైట్, లాహోర్‌కి కొత్త ఎస్‌ఐని. 22 00:34:56,458 --> 00:34:59,541 అది వేడుకగా చేయడానికి మా ఇంట్లో ఫంక్షన్ పెట్టాను. 23 00:34:59,625 --> 00:35:03,166 మీ నాట్యగత్తెల్లో ఒకరు రావాలి. 24 00:35:06,833 --> 00:35:08,291 మీకు నవ్వు వస్తుంది. 25 00:35:09,208 --> 00:35:10,458 ఏదైనా జోక్ చేశానా? 26 00:35:17,666 --> 00:35:19,541 కానీ చాలా డబ్బు ఇస్తాను. 27 00:35:51,458 --> 00:35:53,666 కానీ త్వరలోనే కలుద్దాం, మల్లికాజాన్. 28 00:36:30,375 --> 00:36:32,791 గుడ్ ఈవెనింగ్ ఉస్తాద్. వచ్చినందుకు ధన్యవాదాలు. 29 00:36:34,541 --> 00:36:35,958 డ్రింక్ తాగుతావా? 30 00:36:40,125 --> 00:36:42,041 ఉస్తాద్, డ్రింక్ తాగుతావా? 31 00:36:52,041 --> 00:36:53,458 నేను ఈరోజు ఎందుకు పిలిచానంటే, 32 00:36:53,541 --> 00:36:57,125 నాకు మల్లికాజాన్ గురించి అన్ని విషయాలు తెలియాలి. 33 00:37:29,250 --> 00:37:30,083 అయితే చెప్పు. 34 00:44:16,500 --> 00:44:18,916 తాజ్‌దార్... మాటలు జాగ్రత్త. 35 00:44:20,208 --> 00:44:21,041 నన్ను క్షమించండి... 36 00:44:36,375 --> 00:44:37,375 నన్ను క్షమించండి... 37 00:51:50,916 --> 00:51:54,375 లాహోర్ పుస్తకశాల 38 00:57:30,166 --> 00:57:31,875 చచ్చేదాక పోరాడాలి 39 00:57:31,958 --> 00:57:33,958 విప్లవం వర్థిల్లాలి 40 00:58:51,250 --> 00:58:53,250 ప్రపంచంలో మన హిందుస్థాన్ గొప్పది 41 00:58:54,875 --> 00:58:56,541 విదేశీ పాలన నశించాలి 42 00:58:57,416 --> 00:58:59,416 మాతృభూమికి పూర్వ వైభవం 43 00:59:02,625 --> 00:59:04,625 విప్లవం వర్థిల్లాలి