1 00:00:14,208 --> 00:00:18,416 హీరామండి వజ్రాల అంగడి 2 00:07:23,916 --> 00:07:26,833 బలోచ్ వ్యవసాయ క్షేత్రం 3 00:11:14,833 --> 00:11:18,875 తాజ్ 4 00:24:31,791 --> 00:24:33,791 జీనత్ బట్టల దుకాణం 5 00:28:20,250 --> 00:28:21,916 శామ్యూల్ హెండర్సన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ 6 00:28:24,333 --> 00:28:25,708 నేను సహాయం చేస్తాను. 7 00:28:26,583 --> 00:28:27,416 చెప్పు. 8 00:28:28,625 --> 00:28:32,916 {\an8}ఈ గొప్ప పోలీస్... నీకు ఎలా సహాయపడగలడు? 9 00:28:47,916 --> 00:28:50,708 ఏమైంది వాట్సన్!... కూర్చో. 10 00:28:51,041 --> 00:28:52,833 క్షమించండి సార్, కాస్త అర్జంట్. 11 00:28:53,833 --> 00:28:56,625 ఎన్‌ఫీల్డ్ రైఫిళ్ల కొత్త సరుకును ఆర్మీ రవాణా చేశారు 12 00:28:56,708 --> 00:28:58,875 అలాగే ఇషాపూర్ నుండి బాంబులు కూడా. 13 00:29:01,041 --> 00:29:01,875 మంచిది. 14 00:29:02,875 --> 00:29:05,250 {\an8}కంటోన్మెంట్ ఉత్తర బ్యారక్‌లలో ఉంచండి. 15 00:29:05,833 --> 00:29:07,750 భద్రతలో లోపం రావద్దు. 16 00:29:08,875 --> 00:29:11,041 ఉత్తమ గార్డులను పెట్టండి. 17 00:29:11,583 --> 00:29:15,708 వాళ్లు రెండు షిఫ్ట్‌ల్లో పనిచేయాలి. రాత్రి 8:30కు మారాలి. 18 00:33:58,833 --> 00:34:00,750 స్వాగతం జాన్, ఎలా ఉన్నారు? 19 00:34:01,458 --> 00:34:03,708 ఇతను బలరాజ్. బలరాజ్, జాన్. జాన్, బలరాజ్. 20 00:34:03,791 --> 00:34:05,458 సంతోషం. కలిసినందుకు సంతోషం. 21 00:34:05,541 --> 00:34:09,291 అమృత్‌సర్, లాహోర్ నుంచి చాలా దూరం. రెండు గంటలు పట్టింది. 22 00:34:09,833 --> 00:34:12,458 క్షమించండి. కానీ ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాను. 23 00:34:21,041 --> 00:34:24,375 అవును. సరే గానీ, ఈ ఫార్మ్‌హౌస్ చాలా బాగుంది. 24 00:34:26,958 --> 00:34:28,375 సరే, తప్పకుండా. 25 00:34:53,291 --> 00:34:55,458 మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది కార్ట్‌రైట్ సాబ్. 26 00:34:55,750 --> 00:34:57,500 నాకు కూడా. స్వాగతం. 27 00:40:26,666 --> 00:40:29,500 విప్లవకారులు కంటోన్మెంట్‌పై దాడి చేశారు. మనం వెళ్లాలి. ఏంటి? 28 00:40:40,833 --> 00:40:41,916 నేను వెళ్లాలి. 29 00:40:49,083 --> 00:40:50,375 ఏ ఆధారాలు వదల్లేదు. 30 00:41:22,916 --> 00:41:25,833 సరే, సరే, తప్పకుండా. విషయం చెప్పు. 31 00:41:29,666 --> 00:41:30,916 నువ్వు చెప్పింది నిజమవ్వాలి. 32 00:44:25,666 --> 00:44:27,666 ఇంక్విలాబ్ జిందాబాద్. 33 00:46:12,000 --> 00:46:14,708 ఇంకా దీనికి తాజ్‌దార్‌కి ఎలాంటి సంబంధం లేదంటున్నారు? 34 00:46:16,000 --> 00:46:17,666 కచ్చితంగా చెప్తున్నా, మిస్టర్ కార్ట్‌రైట్. 35 00:46:28,125 --> 00:46:29,166 వెళ్లి ఆమెను తీసుకురండి. 36 00:46:44,875 --> 00:46:48,000 విప్లవకారుల గురించి జనరల్ హెండర్సన్ ఏమంటారో తెలుసా? 37 00:46:50,000 --> 00:46:50,833 సరే... 38 00:47:32,791 --> 00:47:34,500 అరెస్ట్ చేసినప్పుడు ఆమె వద్ద పిస్టల్‌తో పాటు... 39 00:47:35,208 --> 00:47:37,166 కంటోన్మెంట్ బ్లూ ప్రింట్... 40 00:47:37,750 --> 00:47:41,958 ఇంకా మీ అమృత్ కోటి నుండి ఇంపీరియల్ పోలీస్ మెమోలు ఉన్నాయి. 41 00:47:52,541 --> 00:47:54,958 అతన్ని మాట్లాడనివ్వండి, మిస్టర్ బలోచ్. 42 00:48:32,333 --> 00:48:34,583 ఇంకా సమాధానం దొరకలేదా, తాజ్‌దార్? 43 00:48:37,666 --> 00:48:40,250 ఏం చెప్పమంటారు... మిస్టర్ కార్ట్‌రైట్?