1 00:00:49,633 --> 00:00:50,801 కమీల్, బంగారం. 2 00:00:51,343 --> 00:00:52,803 కళ్లు తెరిచే ఉంచు, కమీల్! 3 00:00:53,512 --> 00:00:55,556 కమీల్, కళ్లు తెరిచే ఉంచు. 4 00:00:56,056 --> 00:00:58,392 మెల్లగా ఆమెని పైకి లేపండి. 5 00:00:58,976 --> 00:01:01,478 తనతో వైన్ తాగించావా? నీ సొంత కూతురితో! 6 00:01:03,772 --> 00:01:04,815 కమీల్! 7 00:01:07,568 --> 00:01:09,444 - ఆగు. హేయ్. - ఇక్కడి నుండి వెళ్లిపో! 8 00:01:42,769 --> 00:01:43,770 ఎక్స్ క్యూజ్ మీ. 9 00:01:45,439 --> 00:01:46,440 మనం గమ్యం చేరుకున్నాం. 10 00:02:47,292 --> 00:02:49,461 - థాంక్యూ, బై. - సంతోషంగా ఉండండి. బై. 11 00:03:13,610 --> 00:03:14,611 హలో. 12 00:03:16,947 --> 00:03:18,740 కమీల్ లీజియర్. 13 00:03:19,908 --> 00:03:21,535 మీరేనా ఫిలిప్ చషాంగర్? 14 00:03:22,870 --> 00:03:23,996 నీకు నేను గుర్తులేనా? 15 00:03:25,581 --> 00:03:28,375 నీకు పదేళ్లు వచ్చేవరకూ నీ వేసవి సెలవలన్నీ ఇక్కడే గడిపావు. 16 00:03:28,375 --> 00:03:31,378 అవును, నాకు తెలుసు. కానీ ఆ రోజులు నాకు పెద్దగా జ్ఞాపకం లేవు. 17 00:03:35,007 --> 00:03:36,800 నాకు ఆతిథ్యం ఇస్తున్నందుకు ధన్యవాదాలు. 18 00:03:37,301 --> 00:03:40,053 మీకు ఉండే పనుల మధ్య నాకు ఆతిథ్యం ఇవ్వడం మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు. 19 00:03:40,053 --> 00:03:41,930 "పనులు." దాన్ని పంట పండించడం అంటారు. 20 00:03:42,764 --> 00:03:45,767 ఇంకా నిజానికి, ఇది మంచి సమయం కూడా కాదు. వాస్తవంగా ఇది అధ్వాన్నమైన సమయం. 21 00:03:46,685 --> 00:03:48,020 నిన్ను చూసుకునేంత సమయం నాకు లేదు. 22 00:03:50,480 --> 00:03:52,024 సరే, అయితే మరి ఎవరు చూసుకుంటారు? 23 00:03:52,024 --> 00:03:54,735 నా కొడుకు, థోమాస్. వైన్ శాస్త్రంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు. 24 00:03:55,986 --> 00:03:58,197 థోమాస్? అవును, నాకు గుర్తున్నాడు. అతను వయసులో నాకన్నా పెద్దవాడు. 25 00:03:58,197 --> 00:03:59,781 నువ్వు సరిగ్గా గుర్తు చేసుకో. 26 00:04:00,282 --> 00:04:01,867 నీకు తను గుర్తున్నాడా లేదా? 27 00:04:03,327 --> 00:04:04,912 ఏదైనా కానీ, నీ గది చూపిస్తాను. 28 00:04:17,466 --> 00:04:20,010 నీ చిన్నప్పుడు ఇది నీ బెడ్ రూమ్. 29 00:04:25,766 --> 00:04:28,560 జపాన్ లో నా బెడ్ రూమ్ చాలా చిన్నది. 30 00:04:29,102 --> 00:04:31,563 ఈ గది బాగా పెద్దగా ఉండేదని నాకు గుర్తు, కానీ నిజానికి, అంత పెద్దగా లేదు. 31 00:04:32,981 --> 00:04:34,650 మనుషుల జ్ఞాపకాలు విచిత్రంగా ఉంటాయి... 32 00:04:37,778 --> 00:04:38,904 సరే. 33 00:04:40,489 --> 00:04:41,740 థాంక్యూ. 34 00:04:54,419 --> 00:04:56,630 కమీల్, మీ నాన్న ఎదురుచూస్తున్నాడు. 35 00:04:56,630 --> 00:04:58,090 సరే, వస్తున్నాను. 36 00:04:59,967 --> 00:05:02,636 - మీరు అక్కడ ఏం చేయబోతున్నారు? - అది నీకు అనవసరం. 37 00:05:02,636 --> 00:05:05,055 కమీల్. కమీల్! 38 00:05:05,055 --> 00:05:06,932 అది నీకు అనవసరం! 39 00:05:06,932 --> 00:05:08,016 కమీల్? 40 00:05:12,020 --> 00:05:13,021 నువ్వు బాగానే ఉన్నావా? 41 00:05:16,358 --> 00:05:17,401 థోమాస్. 42 00:05:18,318 --> 00:05:19,444 అవును! 43 00:05:20,112 --> 00:05:23,365 సారీ. జెట్ ల్యాగ్ వల్ల అనుకుంటా. 44 00:05:23,365 --> 00:05:25,033 ఓహ్, అవును, అవును. కలిసి చాలా కాలం అయింది. 45 00:05:25,534 --> 00:05:27,369 - అవును. - కానీ నిన్ను గుర్తుపట్టగలిగాను. 46 00:05:29,830 --> 00:05:31,957 అంతా బాగానే ఉందా? మా నాన్న మరీ ఎక్కువ విసిగించాడా? 47 00:05:33,500 --> 00:05:34,793 ఆయన 48 00:05:35,544 --> 00:05:36,545 చక్కగా ఉన్నాడు. 49 00:05:37,212 --> 00:05:38,380 చక్కగా ఉన్నాడా? 50 00:05:38,380 --> 00:05:39,464 - లేదు. - సరే. 51 00:05:40,757 --> 00:05:42,092 పద, నీకు ఎస్టేట్ చూపిస్తాను. 52 00:05:45,220 --> 00:05:47,347 సరే, ఇవన్నీ వైన్ తయారీదారుల భూములు. 53 00:05:48,265 --> 00:05:50,642 ఇంకా సరిగ్గా అక్కడ కనిపించేవి వైన్ తయారు చేసే గ్రామం. 54 00:05:51,852 --> 00:05:53,812 ఇంకా దూరంగా కనిపించేది, వైన్ తయారీదారుల నివాసాలు. 55 00:06:04,281 --> 00:06:05,282 ఏంటి? 56 00:06:07,284 --> 00:06:09,661 - నీకు తెలుసా, నువ్వు నాకు బాగా గుర్తున్నావు. - ఓహ్, అవునా? 57 00:06:09,661 --> 00:06:12,873 నిన్ను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాడిని, కానీ నువ్వు ఎప్పుడూ నా నుండి పారిపోతూ ఉండేదానివి. 58 00:06:14,208 --> 00:06:16,251 ఉదాహరణకి, నువ్వు ప్రతి రోజు ఉదయం ద్రాక్ష తోటల్లోకి వెళ్లేదానివి. 59 00:06:16,752 --> 00:06:19,838 అక్కడ ద్రాక్ష పండుని రుచి చూసి, ముఖం విచిత్రంగా పెట్టేదానివి 60 00:06:19,838 --> 00:06:22,007 అప్పుడు అవి కోతకి తయారుగా ఉన్నాయో లేదో చెప్పేదానివి. 61 00:06:22,925 --> 00:06:27,012 నువ్వు అన్నీ సరిగ్గా అంచనా వేసేదానివి: జామకాయలు, హాజెల్ నట్, ఎల్డర్ బెరీ, సోంపు. 62 00:06:27,513 --> 00:06:29,973 నీకు అలసట వచ్చేది కాదు. ఈ ఆటని గంటల తరబడి ఆడేదానివి. 63 00:06:30,891 --> 00:06:32,726 నిజం చెప్పాలంటే, నువ్వు ఆపేదానివి కాదు. 64 00:06:34,311 --> 00:06:35,395 ఎందుకంటే నువ్వు... 65 00:06:35,395 --> 00:06:36,772 ఆగు! దయచేసి, ఆపు! 66 00:06:37,481 --> 00:06:40,817 నా జీవితంలో ఆ రోజుల్ని నేను ఎందుకు గుర్తుంచుకోలేదో నాకు తెలుసు. 67 00:06:40,817 --> 00:06:42,903 ఎందుకంటే అప్పట్లో నేను చాలా హింస పెట్టేదానిని! 68 00:06:42,903 --> 00:06:46,240 నాకు అదంతా వినాలని లేదు. అది చాలా ఇబ్బందిగా ఉంది. 69 00:06:46,782 --> 00:06:47,783 అలా అనుకోకు. 70 00:06:48,784 --> 00:06:49,910 ఆ రోజులు చాలా అద్భుతంగా ఉండేవి. 71 00:06:50,786 --> 00:06:53,163 నీకు ఏవో అతీంద్రయ శక్తులు ఉన్నాయి అనుకునేవాడిని. 72 00:06:58,252 --> 00:07:00,003 ఇది ఫెర్మంటేషన్ సెల్లార్. 73 00:07:00,003 --> 00:07:01,463 అసలైన మేజిక్ అంతా ఇక్కడే జరుగుతుంది. 74 00:07:01,463 --> 00:07:03,757 తొలిగా సువాసనలు ఇక్కడే మొదలవుతాయి. 75 00:07:04,550 --> 00:07:05,926 ఉదాహరణకి, 76 00:07:07,094 --> 00:07:11,098 మేడిపండు, చెర్రీ పండు, రేగుపండు, టోంకా బీన్స్, ఇంకా పచ్చి బీట్ రూట్, 77 00:07:11,098 --> 00:07:13,058 వీటి గురించి చెబితే, నువ్వు "మెర్లాట్" అని చెప్పేదానివి. నిజం. 78 00:07:13,934 --> 00:07:17,855 ఏది ఏ వైన్ అని ఊహించడం ఒక మేజిక్ అని చాలామంది అనుకుంటారు, కానీ అదేమీ మేజిక్ కాదు. 79 00:07:17,855 --> 00:07:20,274 అది కేవలం నైపుణ్యం. చాలా కృషి చేయడం వల్ల అది వస్తుంది. 80 00:07:20,774 --> 00:07:22,150 నోటి పై భాగం ఒక కండరం. 81 00:07:22,150 --> 00:07:25,737 ఒకసారి దానికి శిక్షణ ఇస్తే, వైన్ ఇచ్చే అన్ని సంకేతాలని అది గుర్తించగలుగుతుంది. 82 00:07:26,572 --> 00:07:29,741 కానీ అవన్నీ నీకు ఇప్పటికే తెలుసు ఎందుకంటే నీకు అది పుట్టుకతో వచ్చిన వరం. 83 00:07:33,203 --> 00:07:34,705 నిన్ను నిరాశ పరుస్తానేమో అని భయంగా ఉంది. 84 00:07:36,123 --> 00:07:37,249 నువ్వు నిరాశపర్చవని నా నమ్మకం. 85 00:07:38,375 --> 00:07:39,418 నాతో రా. 86 00:07:40,669 --> 00:07:41,920 వైన్ ని సీసాల్లోకి నింపే ముందు, 87 00:07:41,920 --> 00:07:44,256 మేము ఆ వైన్ ని పది నుండి ఇరవై నెలల పాటు ఈ చెక్క పీపాలలో నిల్వ ఉంచుతాము. 88 00:07:44,256 --> 00:07:46,425 అది ఎంత పాతది అయితే అంత మంచిది. 89 00:07:52,264 --> 00:07:53,932 ఇది మా అమ్మకి ఇష్టమైన ప్రదేశం. 90 00:07:56,768 --> 00:07:57,895 నాకు తెలియదు. 91 00:08:01,273 --> 00:08:02,149 జీవితం అంటే అదే. 92 00:08:04,526 --> 00:08:06,153 మీ నాన్నకి జరిగిన దానికి నాకు బాధగా ఉంది. 93 00:08:08,488 --> 00:08:09,531 జీవితం అంటే అదే. 94 00:08:12,117 --> 00:08:16,038 సరే, ఇప్పుడు నీకు హింస గదిని చూపించాల్సిన సమయం వచ్చింది. 95 00:08:16,038 --> 00:08:19,458 "హింస గది" అంటే? సరే. 96 00:08:25,172 --> 00:08:28,509 ఇక్కడ మనం థియరీ మీదనే కాదు ప్రాక్టికల్ గా కూడా పని చేయడానికి 97 00:08:28,509 --> 00:08:30,219 అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. 98 00:08:30,219 --> 00:08:32,638 మూడు వారాలలో, నువ్వు ద్రాక్ష వెరైటీలనీ, 99 00:08:32,638 --> 00:08:35,890 ద్రాక్ష తోటలు, వైన్ ఎంత పాతది, 100 00:08:35,890 --> 00:08:37,433 అలాగే ఆ వైన్ రుచుల్నీ నువ్వు కంఠస్థం చేయాలి. 101 00:08:38,018 --> 00:08:39,061 సరేనా? 102 00:08:40,479 --> 00:08:42,231 టోక్యోలో మొదటి పరీక్ష సంగతి ఏంటి? 103 00:08:42,231 --> 00:08:44,191 నువ్వు రుచి చూసిన వైన్ గురించి వివరించగలవా? 104 00:08:46,193 --> 00:08:47,236 అది రెడ్ వైన్. 105 00:08:51,782 --> 00:08:54,660 సరే. అయితే, అది ప్రారంభం. 106 00:08:55,577 --> 00:08:56,453 ఇంకేమయినా చెబుతావా? 107 00:08:57,079 --> 00:08:58,121 అంతే. 108 00:08:58,747 --> 00:08:59,748 నేను నిజమే చెబుతున్నాను. 109 00:08:59,748 --> 00:09:01,792 చూడు, నేను నీకు చెప్పాలి. 110 00:09:03,752 --> 00:09:05,587 వైన్ తో నా అనుబంధం చాలా సంక్లిష్టమైనది. 111 00:09:06,171 --> 00:09:08,048 నిజమే, మీ నాన్న లాంటి వాడితో ఉంటే అదే ఇబ్బంది. 112 00:09:09,633 --> 00:09:12,094 కానీ కమీల్, నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. 113 00:09:13,512 --> 00:09:17,349 ఆయన స్థానాన్ని తీసుకోమనో లేదా ఆయన అడుగుజాడల్లో నడవమనో నీకు ఎవరూ చెప్పడం లేదు. ఎవ్వరూ చెప్పరు. 114 00:09:20,477 --> 00:09:22,271 కానీ "సంక్లిష్టం" అంటే నీ ఉద్దేశం ఏమిటి? 115 00:09:40,289 --> 00:09:41,748 ఒక నెల కిందట, 116 00:09:42,833 --> 00:09:46,545 మీ నాన్న నాకు ఫోన్ చేసి తను చనిపోబోతున్నట్లు చెప్పాడు. 117 00:09:48,046 --> 00:09:49,840 నన్ను ఒక సహాయం అడిగాడు. 118 00:09:50,799 --> 00:09:53,385 అతను నాకు సోదరుడి లాంటి వాడు, కాబట్టి కాదనలేకపోయాను. 119 00:09:54,970 --> 00:09:57,723 నీకు ఈ విద్యని నేర్పించాలని నన్ను అడిగాడు. 120 00:09:57,723 --> 00:09:59,016 ఈ విద్య నేర్పించమని అడిగాడు. 121 00:10:00,267 --> 00:10:02,269 అప్పుడు నీకు ఎంత అవగాహన ఉందని తనని అడిగాను, 122 00:10:02,269 --> 00:10:04,438 నీకు చాలా మంచి అవగాహన ఉందని తను నాకు చెప్పాడు. 123 00:10:05,772 --> 00:10:07,274 కానీ ఇప్పుడు నేను నీకు ఏం నేర్పించగలను? 124 00:10:07,274 --> 00:10:08,650 నాన్నా... 125 00:10:10,444 --> 00:10:11,862 మిస్టర్ చషాంగర్. 126 00:10:13,530 --> 00:10:15,532 మీ అసహనాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకోగలను, 127 00:10:16,700 --> 00:10:19,536 కానీ నాకున్న అసహనంతో పోలిస్తే మీరు కనీసం నాకు దగ్గరలో కూడా లేరు. 128 00:10:20,829 --> 00:10:24,541 గత ఇరవై సంవత్సరాలుగా నేను బియ్యం ఇంకా గ్రీన్ బీన్స్ మాత్రమే తింటున్నాను. 129 00:10:24,541 --> 00:10:26,126 అవి తినకపోతే, నేను అనారోగ్యం పాలవుతాను. 130 00:10:26,126 --> 00:10:30,047 నేను చుక్క ఆల్కహాల్ తాగినా వాంతి అయిపోతుంది, 131 00:10:30,047 --> 00:10:31,256 అయితే అదంతా అతని పొరపాటే. 132 00:10:34,801 --> 00:10:37,888 నాకు ఒక మెసేజ్ పంపించి నా మీద తనకి నమ్మకం ఉందన్నాడు. 133 00:10:38,388 --> 00:10:40,307 ఈ పరీక్షలో గెలిచే సమర్థత నాకు ఉందని చెప్పాడు. 134 00:10:40,307 --> 00:10:42,643 నేను తనని ఎందుకు నమ్మానో కూడా నాకు తెలియడం లేదు. 135 00:10:44,269 --> 00:10:48,273 కానీ ఇప్పుడు ప్రశ్న: మీరు నాకు సాయం చేస్తారా లేదా? 136 00:10:51,318 --> 00:10:54,571 టోక్యో 137 00:10:58,492 --> 00:11:00,536 మిస్టర్ టొమినె, మీరు ఆలస్యంగా వచ్చారు. 138 00:11:00,536 --> 00:11:01,620 సారీ. 139 00:11:02,704 --> 00:11:03,872 మనం సమయాన్ని వృథా చేయద్దు. 140 00:11:07,626 --> 00:11:11,296 మీకు తెలుసు, వైన్ శాస్త్రం తెలిసిన సలహాదారు కోసం మేము చూస్తున్నాము 141 00:11:11,296 --> 00:11:15,342 మా అంతర్జాతీయ సహకార సంస్థకి మార్గదర్శిగా, సలహాదారుగా పని చేయాల్సి ఉంటుంది. 142 00:11:16,176 --> 00:11:19,304 మీరు సలహాలు సూచిస్తూ పంపిన నివేదికని చాలా ఆసక్తిగా చదివాము. 143 00:11:19,304 --> 00:11:20,722 అది మాకు నిజంగా బాగా నచ్చింది. 144 00:11:20,722 --> 00:11:23,350 మర్చిపోలేని మరొక విషయం ఏమిటంటే 145 00:11:23,350 --> 00:11:25,143 అలెగ్జాండర్ లీజియర్ స్వయంగా మిమ్మల్ని సిఫార్సు చేశారు. 146 00:11:27,104 --> 00:11:30,023 ఆయన మృతి వైన్ శాస్త్ర ప్రపంచానికే తీరని లోటు. 147 00:11:30,858 --> 00:11:31,984 అవును. 148 00:11:33,569 --> 00:11:34,903 నా ప్రగాఢ సంతాపం. 149 00:11:36,446 --> 00:11:37,573 ఏది ఏమైనా, 150 00:11:38,198 --> 00:11:43,662 ఈ ఉద్యోగానికి అవసరమైన అనుభవం మీకు లేదని మాకు కొద్దిగా ఆందోళనగా ఉంది. 151 00:11:44,204 --> 00:11:48,625 మేము సంప్రదించదగ్గ క్లయింట్లు మీకు ఇంకా లేరు అనిపిస్తోంది. 152 00:11:49,710 --> 00:11:54,047 నేను నా సొంత కంపెనీని ఈ మధ్యనే ప్రారంభించాను, మీకు కావాలంటే మీరే నా మొదటి క్లయింట్ కావచ్చు. 153 00:11:54,882 --> 00:11:55,924 తప్పకుండా. 154 00:11:56,508 --> 00:11:59,011 కానీ మీరు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మా సహకార సంస్థ సభ్యులకి 155 00:11:59,011 --> 00:12:01,972 ఒక సీనియర్ కన్సల్టెంట్ తో వ్యవహరించడం మరింత సౌకర్యంగా ఉంటుంది. 156 00:12:04,141 --> 00:12:08,187 ఏదైనా పరీక్ష పెడతారా, లేక నాకు వయస్సు తగినంత లేని కారణంగా నేను వెళ్లిపోవాలా? 157 00:12:17,487 --> 00:12:20,449 - ఒక పరీక్ష ఉంది, అవును, కానీ... - అయితే దయచేసి నాకు పరీక్ష పెట్టండి. 158 00:12:20,449 --> 00:12:21,533 థాంక్యూ. 159 00:12:25,412 --> 00:12:28,123 ఈ వైన్ ని మీరు సాధ్యమైనంత దగ్గరగా గుర్తించాలని ఆశిస్తున్నాము. 160 00:12:38,008 --> 00:12:42,095 ఇది ఓల్డ్ వరల్డ్ వైన్. బోర్డ్యూ ప్రాంతానికి చెందినది. 161 00:12:44,640 --> 00:12:47,226 ఎక్కువ శాతం మెర్లోట్ ఉండచ్చు? 162 00:12:48,477 --> 00:12:53,857 అవును, దాదాపు పదిహేను నుండి ఇరవై శాతం కాబర్నెట్ సావిగ్నాన్ వెరైటీ. 163 00:12:58,779 --> 00:13:01,657 లే ప్యూ. 2014. 164 00:13:03,367 --> 00:13:04,952 నెంబరు 2017. 165 00:13:06,620 --> 00:13:07,829 క్యూవీ. 166 00:13:08,789 --> 00:13:10,040 బార్తెలెమీ. 167 00:13:11,375 --> 00:13:16,672 కాబట్టి, ఇది కోటెస్ దె ఫ్రాంక్, షాటు లె పుయ్, కూవీ బార్తలెమీ, 2017 నాటి వైన్ ఇది. 168 00:13:17,548 --> 00:13:18,507 ఫ్రాంక్స్ కోటెస్ దె బోర్డ్యూ 169 00:13:18,507 --> 00:13:19,716 షాటు లె పుయ్ బార్తలెమీ 2017 170 00:13:26,598 --> 00:13:27,683 అది సరైన సమాధానం. 171 00:13:29,893 --> 00:13:31,603 కానీ ఆ వైన్ ని మీరు వివరించలేదు. 172 00:13:32,312 --> 00:13:33,814 దాన్ని వివరించమని మీరు అడగలేదు. 173 00:14:02,009 --> 00:14:04,178 మీరు మా అమ్మని పిలిపించారు. ఎందుకో అడగవచ్చా? 174 00:14:05,470 --> 00:14:08,891 నా మెసేజ్ లకి నువ్వు బదులు ఇచ్చి ఉంటే అతను నన్ను పిలిపించేవాడు కాదు. 175 00:14:08,891 --> 00:14:10,559 సరే, కానీ నువ్వు నస పెడుతూ ఉంటావు కదా. 176 00:14:11,476 --> 00:14:13,687 నువ్వు ఏం చేస్తున్నావో తెలుసుకునే హక్కు ఆమెకి ఉంది. 177 00:14:15,314 --> 00:14:17,065 నువ్వు ఆమెకి కనీసం ఆ విషయంలో జవాబుదారీ. కాదా? 178 00:14:18,609 --> 00:14:20,110 అయితే మీరు నాకు సాయం చేస్తున్నారు కదా? 179 00:14:20,903 --> 00:14:22,070 అవును. 180 00:14:23,113 --> 00:14:24,239 కానీ ఒక్క షరతు. 181 00:15:10,744 --> 00:15:12,120 ఎవరికైనా కాఫీ కావాలా? 182 00:15:12,621 --> 00:15:13,664 అవును. 183 00:15:26,844 --> 00:15:27,970 నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? 184 00:15:30,722 --> 00:15:31,765 లేదు. 185 00:15:32,850 --> 00:15:34,268 - మరి నువ్వు? - లేదు. 186 00:15:35,769 --> 00:15:37,312 నేను ఒంటరిగా సంతోషంగా ఉన్నాను. 187 00:15:41,024 --> 00:15:44,236 నేను ఇది ఊహించలేదు, కానీ నిన్ను మళ్లీ కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. 188 00:15:45,529 --> 00:15:46,655 నాకు కూడా. 189 00:15:53,620 --> 00:15:55,873 తనతో అతను ఇలా చేయించడం దారుణం. 190 00:15:57,082 --> 00:16:00,502 కమీల్ కి ఆత్మవిశ్వాసం తక్కువ. ఈ పరీక్ష ఆమెని సర్వనాశనం చేస్తుంది. 191 00:16:01,170 --> 00:16:02,337 లేదు, మరియానా. 192 00:16:04,673 --> 00:16:07,009 అతడిని నువ్వు అర్థం చేసుకోలేకపోయావని తెలుసు, కానీ తన కూతుర్ని అతను ప్రేమించాడు. 193 00:16:07,634 --> 00:16:08,844 దాన్ని ప్రేమ అంటావా? 194 00:16:08,844 --> 00:16:11,430 అతను తన గురించి, తన వైన్ గురించి తప్ప ఇంకేమీ ఆలోచించలేదు. 195 00:16:12,431 --> 00:16:13,932 నువ్వు అతని గురించి ఇంకా అలాగే ఆలోచిస్తున్నావా? 196 00:16:14,600 --> 00:16:18,604 అతని మీద ఇంకా కోపంగా ఉన్నావా? నువ్వు అలసిపోయి ఉండచ్చు. కానీ... 197 00:16:20,939 --> 00:16:22,733 అలెగ్జాండర్ చనిపోయాడు, మరియానా. 198 00:16:23,859 --> 00:16:25,068 అతను చనిపోయాడు. 199 00:16:31,783 --> 00:16:33,744 ఇది ఒక సగటు పేషెంట్ మెదడు. 200 00:16:34,912 --> 00:16:37,664 సరిగ్గా ఇక్కడ ఈ ఎర్రని ప్రదేశం చూశారా? 201 00:16:38,373 --> 00:16:40,459 ఇది అమీగ్డాలా, మన భావోద్వేగాల కేంద్రం. 202 00:16:41,335 --> 00:16:45,088 ఈ కేసులో, పేషెంట్ ఎమ్.ఆర్.ఐ. స్కాన్ గురించి అనుమానంతో ఉండి భయపడ్డాడు, 203 00:16:45,088 --> 00:16:46,673 ఇది చాలా సహజం. 204 00:16:46,673 --> 00:16:48,967 అందుకే అతనిని ఒక చాక్లెట్ ముక్క తినమని చెప్పాను. 205 00:16:51,261 --> 00:16:52,888 రెండు జోన్లలో చురుకైన కదలికలు కనిపించాయి. 206 00:16:52,888 --> 00:16:55,557 మొదటిది హిప్పోక్యాంపస్, అది జ్ఞాపకశక్తికి సంబంధించినది. 207 00:16:55,557 --> 00:16:59,686 అది రుచిని గుర్తించి, తరువాత ఆ సమాచారాన్ని అమీగ్డాలాకి చేరవేస్తుంది, 208 00:16:59,686 --> 00:17:02,439 అది చాక్లెట్ తినడం ఆనందం అని సూచిస్తుంది. 209 00:17:03,941 --> 00:17:06,859 ఇంకా ఇప్పుడు, ఇది ఎమ్.ఆర్.ఐ. స్కాన్ చేసిన కమీల్ మెదడు. 210 00:17:06,859 --> 00:17:09,029 తనకి కూడా నేను చాక్లెట్ ఇచ్చాను. 211 00:17:09,530 --> 00:17:11,114 కానీ నేను రెండు విషయాలని గుర్తించాను. 212 00:17:11,615 --> 00:17:15,661 మొదటి విషయం ఏమిటంటే మీ జ్ఞాపకాల కేంద్రంలో అసాధారణంగా విపరీతమైన కదలికలు కనిపించాయి. 213 00:17:15,661 --> 00:17:18,121 మీలో రుచి చూసే ప్రక్రియ మొదలైనప్పుడు 214 00:17:18,121 --> 00:17:21,541 నాడి కణాల మధ్య సంధిలో అసాధారణంగా కదలికలు కనిపించాయి. 215 00:17:21,541 --> 00:17:23,417 నేను ఎప్పుడూ ఇలాంటిది చూడలేదు. 216 00:17:23,417 --> 00:17:24,877 ఇది అద్భుతం! 217 00:17:30,884 --> 00:17:33,095 కానీ ఇప్పుడు, అద్భుతం కాని విషయం ఏమిటంటే, 218 00:17:34,930 --> 00:17:35,973 ఇది. 219 00:17:37,808 --> 00:17:39,393 ఈ ఎరుపు ఇంకా పర్పుల్ ప్రదేశాన్ని చూశారా? 220 00:17:41,186 --> 00:17:43,772 ఇది భయంతో కూడిన అసహ్యం. 221 00:17:44,314 --> 00:17:47,693 నువ్వు చాక్లెట్ ని గుర్తించి ఆ సమాచారాన్ని అమీగ్డాలాకి పంపించావు, 222 00:17:47,693 --> 00:17:49,444 కానీ అది చాలా తీవ్రంగా తిరస్కరించింది. 223 00:17:50,696 --> 00:17:53,657 నేను మరికొన్ని స్ట్రాంగ్ రుచులు ఉన్న ఆహారపదార్థాలతో మళ్లీ ప్రయత్నించాను, 224 00:17:53,657 --> 00:17:55,784 అప్పుడు కూడా ఫలితాలు సరిగ్గా అలాగే వచ్చాయి. 225 00:17:56,577 --> 00:18:00,163 నేను నీకు చిన్న మోతాదులో ఆల్కాహాల్ ఉన్న ద్రవాన్ని కూడా ఇచ్చి చూశాను, 226 00:18:00,664 --> 00:18:01,915 ఇంకా అప్పుడు... 227 00:18:08,338 --> 00:18:10,424 సారీ, కానీ ఈ మొత్తం పరీక్షల ఉద్దేశం ఏమిటి? 228 00:18:10,924 --> 00:18:14,011 మరింత నిర్దిష్టంగా చెప్పాలంటే, నీ మెదడు ఈ విధంగా ప్రతిస్పందిస్తోంది 229 00:18:14,011 --> 00:18:18,932 ఎందుకంటే నీ చిన్నతనంలో నువ్వు తీవ్రమైన బాధని అనుభవించావు. 230 00:18:19,933 --> 00:18:21,685 రుచితో సంబంధం ఉన్న బాధ. 231 00:18:24,021 --> 00:18:25,314 అది కూడా ఆల్కహాల్ కి సంబంధించినది. 232 00:18:27,608 --> 00:18:30,861 ఇదంతా... ఇదంతా నీకు అర్థం అవుతోందా? 233 00:18:35,199 --> 00:18:36,491 ఇది ఏమైనా అర్థం అయ్యేలా ఉందా? 234 00:18:37,034 --> 00:18:38,285 కమీల్ తండ్రి... 235 00:18:47,169 --> 00:18:50,631 చెప్పాలంటే, కమీల్ హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది. 236 00:18:51,632 --> 00:18:52,758 అవునా. 237 00:18:54,218 --> 00:18:55,802 నేను నా పరిశోధనని కొనసాగిస్తాను. 238 00:18:56,553 --> 00:18:58,972 కానీ ఇప్పటికి నేను నీకు ఏం చెప్పగలను అంటే, కమీల్, 239 00:18:58,972 --> 00:19:01,850 నీ సమస్య మానసికమైనదే అయినా కూడా, 240 00:19:02,351 --> 00:19:04,811 అది నీ ఆరోగ్యానికి అది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. 241 00:19:06,647 --> 00:19:10,859 దురదృష్టవశాత్తూ, నీ మానసిక వేదనకి చికిత్స చేయకపోతే, 242 00:19:12,277 --> 00:19:15,030 నువ్వు నీ వైన్ శిక్షణని తక్షణం ఆపేయాలని సిఫార్సు చేస్తున్నాను. 243 00:19:17,032 --> 00:19:18,116 సారీ. 244 00:19:28,377 --> 00:19:30,504 క్లిమెంట్, లోపల కూడా శుభ్రం చేయి. 245 00:19:37,928 --> 00:19:39,888 మేము రేపు తెల్లవారుజామునే బయలుదేరి వెళ్లాలి. 246 00:19:39,888 --> 00:19:41,181 మీకు గుడ్ బై చెబుదామని వచ్చాను. 247 00:19:41,181 --> 00:19:42,599 సరే. గుడ్ బై! 248 00:19:45,227 --> 00:19:46,520 మీకు ఏంటి సమస్య? 249 00:19:47,104 --> 00:19:49,857 నాకు బాధగా ఉంది. అన్ని కోట్ల రూపాయల ఆస్తి నీ చేజారిపోతోంది. 250 00:19:50,357 --> 00:19:52,067 నువ్వు కృతజ్ఞత లేని పొగరుబోతువి. 251 00:19:52,067 --> 00:19:54,695 నీ మీద మర్యాదతో చెప్తున్నాను, దొబ్బేయ్. 252 00:19:54,695 --> 00:19:56,113 నా గురించి నీకు ఏం తెలుసు? 253 00:19:56,822 --> 00:19:58,407 నాకు చాలా తెలుసు. 254 00:19:58,407 --> 00:20:00,033 అలెగ్జాండర్ నా స్నేహితుడు! 255 00:20:00,033 --> 00:20:01,285 అవును, నిజమే. 256 00:20:01,827 --> 00:20:04,913 ఆయనకి నా గురించి తెలియదు, సరేనా? ఇంకా అతను నన్ను కనీసం పట్టించుకోలేదు. 257 00:20:04,913 --> 00:20:06,540 లేదు, మీ నాన్న నిన్ను చాలా ప్రేమించేవాడు. 258 00:20:07,040 --> 00:20:08,750 మీరిద్దరూ ఆయనని వదిలి వెళ్లిపోయినప్పుడు అతను తల్లడిల్లిపోయాడు! 259 00:20:08,750 --> 00:20:11,420 ఆయన నన్ను ఇరవై ఏళ్ల పాటు కనీసం పలకరించలేదు, కానీ ఆయన తల్లడిల్లిపోయాడు, కదా! 260 00:20:11,420 --> 00:20:14,923 అవును, నీతో మాట్లాడాలని ఆయన చాలాసార్లు ప్రయత్నించాడు, కానీ మరియానా అడ్డుపడింది! 261 00:20:14,923 --> 00:20:17,134 నా చిన్నతనంలో అలా జరిగి ఉండవచ్చు, సరే. కానీ ఆ తరువాత? 262 00:20:17,134 --> 00:20:20,262 ఆయన నా ఫోన్ నెంబరు, నా ఈమెయిల్ కనుక్కుని ఉండాల్సింది. 263 00:20:20,262 --> 00:20:22,514 నేను ఒక పుస్తకం రాశాను. ఆయనకు ఏదో మార్గం దొరికి ఉండేది. 264 00:20:22,514 --> 00:20:25,017 మరి నువ్వు? ఆయనకి పది సంవత్సరాల కిందట ఈమెయిల్ పంపించావు. 265 00:20:25,017 --> 00:20:26,226 మీ నాన్న నాతో అది చదివించాడు! 266 00:20:27,978 --> 00:20:28,979 ఏ ఈమెయిల్? 267 00:20:33,609 --> 00:20:34,610 ఇదిగో. 268 00:20:37,487 --> 00:20:41,200 కమీల్ లీజియర్ నుండి అలెగ్జాండర్ లీజియర్ కి. సెప్టెంబరు ఆరవ తేదీ, 2010, పారిస్. 269 00:20:41,909 --> 00:20:43,452 నీకు లేఖ రాయడానికి నాకు కొంతకాలం పట్టింది. 270 00:20:43,452 --> 00:20:46,205 నా ఆలోచన ఇప్పుడు స్పష్టంగా ఉంది, నా మనసు సవ్యంగా ఉంది, 271 00:20:46,205 --> 00:20:49,082 ఇంకా నేను కోపంతోనూ, లేదా ద్వేషంతోనూ ఈ లేఖ రాయడం లేదు. 272 00:20:49,082 --> 00:20:51,168 నేను బాగానే ఉన్నాను, త్వరలో నాకు పద్దెనిమిది ఏళ్లు నిండుతాయి." 273 00:20:53,086 --> 00:20:54,296 ఈ ఉత్తరం నేను రాయలేదు. 274 00:20:55,088 --> 00:20:57,549 అది నా ఈమెయిల్ అడ్రెస్ కూడా కాదు. నాకు అర్థం కావడం లేదు. 275 00:21:03,305 --> 00:21:05,557 "నా జీవితంలో సగభాగం నువ్వు లేకుండానే గడిచిపోయింది, 276 00:21:05,557 --> 00:21:07,309 ఇప్పుడు నేను నిన్ను మిస్ కావడంలేదని గ్రహించాను. 277 00:21:07,809 --> 00:21:10,270 ఏదో ఒక రోజు బహుశా నువ్వు నాతో మాట్లాడాలని ప్రయత్నిస్తావు. 278 00:21:10,270 --> 00:21:13,482 మనం కోల్పోయిన సమయానికి ప్రాయశ్చిత్తం చేసుకుందామని, అందుకు ఇంకా సమయం ఉందని అంటావు. 279 00:21:13,482 --> 00:21:14,691 కానీ నీకు ఒక విషయం చెబుతాను: 280 00:21:15,275 --> 00:21:17,110 మనం కోల్పోయిన సమయాన్ని మళ్లీ పొందలేము. 281 00:21:17,110 --> 00:21:18,820 నీ నుంచి ఏమీ వినాలని అనుకోవడం లేదు. 282 00:21:18,820 --> 00:21:21,657 నీ ఫోన్ కాల్స్ కి గానీ నీ ఉత్తరాలకి కానీ నేను బదులు ఇవ్వను. 283 00:21:21,657 --> 00:21:25,160 నాకు సంబంధించినంత వరకూ, నాకు తండ్రి అనేవాడే ఇక లేడు. కమీల్." 284 00:21:26,954 --> 00:21:28,789 అలెగ్జాండర్ కి నువ్వు పంపిన ఈమెయిల్ చదివాను. 285 00:21:29,706 --> 00:21:33,460 నా తండ్రికి రాసింది. నా పద్దెనిమిదో పుట్టినరోజుకి ముందు నువ్వు ఆయనకి పంపించిన ఈమెయిల్. 286 00:21:38,382 --> 00:21:40,092 - కమీల్. - అమ్మా. 287 00:21:41,343 --> 00:21:42,803 నువ్వు రేపు ఇక్కడి నుండి బయలుదేరుతున్నావు. 288 00:21:43,303 --> 00:21:45,514 ఒంటరిగా. నేను లేకుండా. 289 00:22:26,805 --> 00:22:27,848 నీకు ఎలా అనిపిస్తోంది? 290 00:22:29,725 --> 00:22:33,520 మోసపోవడానికి ఇంకా తల్లడిల్లిపోవడానికి మధ్యగా ఉన్నట్లుంది. 291 00:22:35,230 --> 00:22:36,356 నేను అర్థం చేసుకోగలను. 292 00:22:38,025 --> 00:22:39,359 నేను వదిలిపెట్టను. 293 00:22:40,068 --> 00:22:41,111 ఆ అవకాశమే లేదు. 294 00:22:42,654 --> 00:22:44,489 నాతో రావడం నీకు ఇష్టం లేకపోతే, నేను అర్థం చేసుకుంటాను. 295 00:22:44,489 --> 00:22:46,617 నేను చాలా ఇబ్బందులు పడతాను, అయినా అర్థం చేసుకుంటాను. 296 00:22:46,617 --> 00:22:48,535 కమీల్, తప్పకుండా నేను నీకు సాయం చేస్తాను. 297 00:22:48,535 --> 00:22:51,955 కానీ నువ్వు ఆల్కహాల్ రుచి చూడలేని పరిస్థితిలో, మనం పరీక్షని ఎలా గెలుస్తాం? 298 00:22:53,624 --> 00:22:56,084 నేను రాత్రంతా దాని గురించే ఆలోచించాను. నాకు ప్లాన్ బి ఉంది. 299 00:22:56,793 --> 00:22:58,962 మనుషులకి ముక్కులో దాదాపు 400 సెన్సార్స్ ఉంటాయని 300 00:22:58,962 --> 00:23:01,632 అవి ఇంచుమించు లక్ష రకాల వాసనల్ని పసిగట్టగలవని ఎక్కడో చదివాను. 301 00:23:02,216 --> 00:23:03,217 లక్ష రకాలు! 302 00:23:04,092 --> 00:23:05,511 వాసన పసిగట్టే గుణాన్ని మనం తక్కువ అంచనా వేస్తాం, 303 00:23:05,511 --> 00:23:07,638 కానీ ఒకసారి మనం ఏదైనా వాసన చూస్తే, దాన్ని మనం ఎప్పటికీ మర్చిపోము. 304 00:23:09,264 --> 00:23:13,435 కాబట్టి నేను ద్వారం గుండా వెళ్లలేనప్పుడు, కిటికీలోంచి వెళ్లతాను. 305 00:23:16,605 --> 00:23:17,981 వైన్ ముక్కు 306 00:23:21,527 --> 00:23:23,654 ఈ బాక్స్ లో, యాభై నాలుగు రకాల సుగంధాలు ఉన్నాయి. 307 00:23:24,321 --> 00:23:26,073 ఇవన్నీ వైన్ లో ఉంటాయి. 308 00:23:26,073 --> 00:23:30,577 పండ్ల సుగంధం, పువ్వుల పరిమళం, మూలికల వాసనలు, టోస్ట్ చేసిన వాసనలు, ఇంకా జంతువుల వాసనలు కూడా. 309 00:23:31,078 --> 00:23:32,120 జంతువుల వాసనలా? 310 00:23:33,121 --> 00:23:34,748 అంటే, తడిసిన కుక్క వాసన లాంటిదా? 311 00:23:34,748 --> 00:23:37,960 లేదు, క్రూర జంతువులు, తోలు, లేదా కస్తూరి లాంటివి. 312 00:23:37,960 --> 00:23:39,086 సరే. 313 00:23:42,422 --> 00:23:43,423 రెడీ? 314 00:23:44,591 --> 00:23:45,717 ఇది అవసరమా? 315 00:23:46,218 --> 00:23:48,303 కిటికీ నుంచి వెళ్లాలంటే, నువ్వు కళ్లకు గంతలు కట్టాల్సిందే. 316 00:23:49,304 --> 00:23:50,806 కంగారు పడకు, నీకేం కాదు. 317 00:24:07,322 --> 00:24:08,323 రెడీ? 318 00:24:22,212 --> 00:24:23,255 పియర్ పండు? 319 00:24:23,881 --> 00:24:24,923 కాదు. 320 00:24:27,509 --> 00:24:28,594 ఆపిల్. 321 00:24:28,594 --> 00:24:29,678 కాదు. 322 00:24:30,345 --> 00:24:32,139 - ఇది అసలు ఏదైనా పండా? - కానే కాదు. 323 00:24:32,139 --> 00:24:33,974 - ఓహ్, చెత్త. - కమీల్. 324 00:24:35,017 --> 00:24:36,768 ఇది నీ జ్ఞాపకాలలో ఇప్పటికే నిక్షిప్తమై ఉంది. 325 00:24:37,686 --> 00:24:39,605 నువ్వు చేయవలసిందల్లా దానితో సంబంధం ఏర్పర్చుకోవడమే. 326 00:24:40,606 --> 00:24:41,607 నిక్షిప్తమై ఉంది. 327 00:24:42,941 --> 00:24:44,776 నీ ఆలోచనల్ని నువ్వు ఒక క్రమంలో పెట్టుకోవాలి. 328 00:24:46,528 --> 00:24:47,571 ఇక్కడ. 329 00:24:57,956 --> 00:24:59,374 మొదటగా, నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి, 330 00:24:59,958 --> 00:25:04,129 "అది ఒక పండా? పువ్వా? మొక్కా?" 331 00:25:04,129 --> 00:25:07,382 సుగంధ ద్రవ్యాలు? చెక్క? కాల్చినది? లేదా ఖనిజం?" 332 00:25:10,594 --> 00:25:12,930 నువ్వు విభాగాలు, ఉప విభాగాలు మనసులోనే వేరు చేసుకోవాలి, 333 00:25:12,930 --> 00:25:15,015 ఇంకా అవసరమైతే ఉప-ఉపవిభాగాలు కూడా. 334 00:25:15,682 --> 00:25:18,727 ఒకసారి ఆ విభాగాలలో నీ జ్ఞాపకాలని భద్రపర్చుకోగలిగితే, వాటిని మళ్లీ పొందడం చాలా తేలిక అవుతుంది. 335 00:25:18,727 --> 00:25:20,187 నీకు అర్థమైందా? 336 00:25:21,605 --> 00:25:22,731 అలాగే, డాడీ. 337 00:25:23,524 --> 00:25:25,025 కమీల్? నువ్వు బాగానే ఉన్నావా? 338 00:25:26,485 --> 00:25:27,861 నాకు దాన్ని మళ్లీ వాసన చూడాలని ఉంది. 339 00:25:34,743 --> 00:25:36,411 నిన్ను నువ్వు సరిగ్గా ప్రశ్నించుకో. 340 00:25:37,579 --> 00:25:39,248 అది తియ్యగా ఉందా? 341 00:25:39,915 --> 00:25:41,208 ఉప్పగా ఉందా? 342 00:25:41,208 --> 00:25:42,584 చేదుగా ఉందా? 343 00:25:42,584 --> 00:25:43,794 ఉమామి రుచినా? 344 00:25:43,794 --> 00:25:45,003 వగరుగా ఉందా? 345 00:25:45,003 --> 00:25:46,171 లేదా వాటి మిశ్రమాలా? 346 00:26:01,436 --> 00:26:02,646 ఇది తియ్యగా ఉంది, 347 00:26:03,605 --> 00:26:04,898 కానీ అదే సమయంలో, 348 00:26:05,607 --> 00:26:06,900 ఇది నాకు నచ్చదు. 349 00:26:08,527 --> 00:26:11,530 ఇది ఎండిపోయి గరుకుగా ఉంది. గట్టిగా ఉంది. 350 00:26:13,198 --> 00:26:14,324 ఇది చేదుగా ఉంది. 351 00:26:14,908 --> 00:26:16,535 అంతే. చేదుగా ఉంది. 352 00:26:17,494 --> 00:26:19,454 ఇది చాలా తియ్యగా ఉంది. ఇది పంచదార. 353 00:26:21,665 --> 00:26:23,250 ఇది పండు కాదు కానీ ఒక మొక్క. 354 00:26:54,948 --> 00:26:55,949 లైకొరిస్. 355 00:26:57,576 --> 00:26:59,661 - లైకొరిస్? - అదే ఇది. 356 00:27:01,788 --> 00:27:02,831 మళ్లీ. 357 00:27:10,923 --> 00:27:12,299 క్విన్స్? 358 00:27:12,299 --> 00:27:13,425 అవును. 359 00:27:17,387 --> 00:27:18,388 బాదం? 360 00:27:20,349 --> 00:27:21,642 మల్లెపువ్వు? 361 00:27:21,642 --> 00:27:23,477 - అవును. - నల్ల ద్రాక్ష. 362 00:27:24,061 --> 00:27:25,187 కుంకుమ పువ్వు. 363 00:27:26,188 --> 00:27:27,564 తేనె. 364 00:27:29,149 --> 00:27:30,442 హాజెల్ నట్. కాల్చినది. 365 00:27:31,276 --> 00:27:33,237 చర్మం. ఎండబెట్టినది. 366 00:27:33,946 --> 00:27:35,322 కాల్చిన బ్రెడ్. 367 00:27:35,322 --> 00:27:36,323 డార్క్ చాక్లెట్. 368 00:27:36,907 --> 00:27:37,741 పైన్. 369 00:27:37,741 --> 00:27:39,159 ఇంక చివరిది. 370 00:27:43,038 --> 00:27:44,373 పచ్చి మిరియాలు? 371 00:27:45,415 --> 00:27:46,250 శభాష్. 372 00:27:49,878 --> 00:27:50,963 నేను సాధించాను! 373 00:28:16,822 --> 00:28:19,491 ఈ నెలలో మన పెళ్లి రోజు ఉంది. 374 00:28:22,119 --> 00:28:25,038 నిన్ను ఒక మంచి రెస్టారెంట్ కి తీసుకువెళ్తాను. కేవలం మన ఇద్దరమే. 375 00:28:27,666 --> 00:28:30,169 నిన్ను సర్ ప్రైజ్ చేయాలని అనుకున్నాను. 376 00:28:31,420 --> 00:28:33,338 కానీ నీ షెడ్యూల్ ఎప్పుడూ బిజీగా ఉంటుంది. 377 00:28:35,007 --> 00:28:38,385 అలాగే, నిన్ను సర్ ప్రైజ్ చేస్తే నీకు నచ్చదు. 378 00:28:41,305 --> 00:28:42,764 అది నా షెడ్యూల్ లో పెట్టుకుంటాను. 379 00:28:49,688 --> 00:28:50,939 ఈ సాయంత్రం కలుసుకుందాం. 380 00:29:11,960 --> 00:29:13,420 మీ నాన్నగారు మిమ్మల్ని చూడాలి అంటున్నారు. 381 00:29:28,352 --> 00:29:30,270 మన గురించి బయట అందరూ ఏం అనుకుంటారు? 382 00:29:31,897 --> 00:29:35,067 ఒక విదేశీ అమ్మాయి ఆస్తి కోసం ఇసెయ్ వెంటపడితే, 383 00:29:36,818 --> 00:29:38,028 మన ప్రతిష్ఠ... 384 00:29:38,028 --> 00:29:39,821 {\an8}ఈ శతాబ్దపు అత్యంత భారీ ఆస్తి కోసం పోరాటం 385 00:29:39,821 --> 00:29:42,241 ...ఏం అవుతుంది? 386 00:29:43,450 --> 00:29:45,494 నీ తరువాత ఇసెయ్ తప్ప మరెవ్వరూ వారసులు లేరు. 387 00:29:49,665 --> 00:29:52,584 వాడితో నేను మాట్లాడతాను. 388 00:29:52,584 --> 00:29:53,836 వద్దు. 389 00:29:55,462 --> 00:29:56,588 నేను మాట్లాడతాను. 390 00:30:05,722 --> 00:30:08,392 సరే! ఇప్పుడు అసలైన పరీక్ష మొదలవుతుంది. 391 00:30:11,520 --> 00:30:14,189 ఒక గ్లాసు వైన్ కి సమానమైన పదార్థాలు ఇందులో ఉన్నాయి. 392 00:30:14,189 --> 00:30:15,983 ఇది బాటిల్ శాంపిల్ లాంటిది. 393 00:30:16,483 --> 00:30:19,236 రుచి ఇంకా వాసన లక్షణాలు వైన్ మాదిరిగానే ఉంటాయి. 394 00:30:19,236 --> 00:30:21,071 ఇది మనకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. 395 00:30:21,071 --> 00:30:23,448 నువ్వు అన్ని రకాల వైన్ల వాసనని ఇప్పుడు చూడచ్చు. 396 00:30:25,075 --> 00:30:28,328 ఇంకా ఇదంతా ఆమె వల్ల సమకూరింది. కమీల్, ఈమె పేరు జూలియెట్. 397 00:30:28,328 --> 00:30:30,664 నిన్ను కలవడం సంతోషం. 398 00:30:32,165 --> 00:30:35,419 ఆమె చైనాకి వెళ్లినప్పుడు, షాంగైలో జరిగిన సియల్ ఫుడ్ ఫెస్టివల్ కి హాజరయింది. 399 00:30:35,419 --> 00:30:39,214 వైన్ ఉత్పత్తిదారులు అక్కడ కలిసి ఇంకా నీకు... ఎన్ని ఇచ్చారు? 400 00:30:39,756 --> 00:30:40,799 నాలుగు వందల శాంపిల్స్ ఇచ్చారు. 401 00:30:41,341 --> 00:30:43,468 థోమాస్ తనకి అవసరమైనవన్నీ ఒక జాబితాగా నాకు ఇచ్చాడు. 402 00:30:43,468 --> 00:30:45,179 నువ్వు అడిగినవన్నీ తీసుకొచ్చాను. 403 00:30:47,306 --> 00:30:49,141 నేను కూడా జూలియెట్ తో కలిసి వెళ్లాల్సి ఉంది, 404 00:30:49,141 --> 00:30:51,226 కానీ మళ్లీ అలాంటి అవకాశాలు చాలానే వస్తాయి. 405 00:30:51,226 --> 00:30:52,603 అవును. 406 00:30:52,603 --> 00:30:56,273 జూలియెట్ మా సేల్స్ డైరెక్టర్. మా వైన్ ని ప్రపంచం అంతటా ఆమె ఎగుమతి చేస్తుంది. 407 00:30:56,773 --> 00:30:59,776 ఆమె మాండరిన్ ఇంకా కాంటోనీస్ సహా ఏడు భాషలు మాట్లాడగలుగుతుంది. కాబట్టి ఇది... 408 00:30:59,776 --> 00:31:01,862 ఏడు భాషలు. వాస్తవంగా. 409 00:31:02,446 --> 00:31:03,655 తను ఎక్కువ చేసి చెప్తున్నాడు. 410 00:31:04,156 --> 00:31:06,241 నేను ఆరు భాషల్ని బాగా మాట్లాడగలను. 411 00:31:06,867 --> 00:31:09,161 అహ్, ఇంకా రష్యన్, అటు ఇటుగా మాట్లాడగలను. 412 00:31:10,787 --> 00:31:12,080 అయితే, అంతా బాగానే జరుగుతోందా? 413 00:31:12,080 --> 00:31:14,124 నీకు అద్భుతమైన వాసన పసిగట్టే గుణం ఉందని థోమాస్ చెబుతాడు. 414 00:31:16,001 --> 00:31:17,711 సరే, అది నిజం అని చెప్పలేను. 415 00:31:17,711 --> 00:31:20,631 తను ఎక్కువ చేసి చెప్తున్నాడు, హా? నీకు రష్యన్ ఎలాగో, నాకు ఇది అలాగ, నడిపించగలను. 416 00:31:20,631 --> 00:31:23,467 లేదు, లేదు, లేదు. తనకి నిజంగా చాలా ప్రతిభ ఉంది. 417 00:31:23,967 --> 00:31:26,345 ఆమె వాసన పసిగట్టే గుణం అద్భుతం. నిజంగా. 418 00:31:29,765 --> 00:31:31,016 నేను అది చూడాలని తహతహలాడుతున్నాను. 419 00:31:31,892 --> 00:31:33,143 నేను చూడచ్చా? 420 00:31:34,478 --> 00:31:35,521 మంచిది! 421 00:31:44,696 --> 00:31:46,865 మనం సింపుల్ దానితో మొదలుపెడదాం. 422 00:31:48,325 --> 00:31:49,451 ఒకే వెరైటీతో చేసే వైన్. 423 00:31:54,581 --> 00:31:55,624 థాంక్యూ. 424 00:31:58,001 --> 00:32:01,421 మొదట, నువ్వు చూపుతో వైన్ ని అంచనా వేయాలి. 425 00:32:02,172 --> 00:32:05,425 ఈ నాప్కిన్ మాదిరి, ఏదైనా తెల్లని వస్తువు ఎదురుగా వైన్ ఉంచాలి. 426 00:32:05,425 --> 00:32:08,178 దాని రంగు చూశాక, ఆ వైన్ వయస్సు ఎంతో నీకు ఒక అంచనా వస్తుంది. 427 00:32:09,388 --> 00:32:14,434 వైన్ గనుక లేత నేరేడు రంగు నుండి పర్పుల్ రంగు మధ్య ఉంటే, ఆ వైన్ వయస్సు చాలా చిన్నది అని అర్థం. 428 00:32:15,435 --> 00:32:19,481 అది గనుక గోమేధికం లేదా చెర్రీ పండు రంగుల మధ్య ఉండి కొద్దిగా క్యారట్ రంగు కలిస్తే, 429 00:32:19,481 --> 00:32:21,233 ఆ వైన్ పూర్తిగా పరిపక్వత చెందిందని అర్థం. 430 00:32:21,984 --> 00:32:25,612 అది గనుక గుమ్మడిపండు లేదా కోకోవా రంగులోకి మారితే, ఆ వైన్ పాతదయిందని అర్థం. బహుశా అది మరీ పాతది కావచ్చు. 431 00:32:27,531 --> 00:32:28,532 మరి? 432 00:32:32,786 --> 00:32:34,204 పర్పుల్ లేదా చెర్రీ పండు ఎరుపు. 433 00:32:34,955 --> 00:32:35,956 పర్పుల్? 434 00:32:36,790 --> 00:32:38,500 కాబట్టి, ఈ వైన్ వయస్సు చిన్నదా? 435 00:32:39,877 --> 00:32:42,337 ఇప్పుడు ఈ రంగు గాఢత గురించి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. 436 00:32:43,005 --> 00:32:46,758 అది గాఢత తక్కువగా ఉంటే, ఆ వైన్ లైట్ గా సున్నితంగా ఉందని 437 00:32:46,758 --> 00:32:48,969 ఇంకా చల్లని ప్రదేశంలో తయారైందని, దాన్ని స్వల్పంగా మాసిరేషన్ చేశారని అర్థం. 438 00:32:49,469 --> 00:32:52,222 కానీ దాని రంగు గనుక బాగా గాఢంగా ఉంటే, అది పూర్తిగా పరిపక్వం అయిన వైన్ అనీ, 439 00:32:52,222 --> 00:32:54,474 ఎండలో ఉంచినది కావచ్చు లేదా దాని వయసు చాలా పాతది కావచ్చు. 440 00:32:59,188 --> 00:33:01,231 దీని రంగు అంత గాఢంగా లేదు. 441 00:33:02,649 --> 00:33:03,942 లైట్ వైన్ కావచ్చా? 442 00:33:06,111 --> 00:33:07,112 నేను కూడా మీతో చేరతాను. 443 00:33:07,988 --> 00:33:09,489 ఒకే వెరైటీతో చేసిన వైన్ తో ప్రయోజనం ఏమిటంటే 444 00:33:09,489 --> 00:33:12,075 అది తయారైన ప్రాంతానికి చాలా స్పష్టమైన ప్రతీకగా నిలుస్తుంది. 445 00:33:12,868 --> 00:33:14,578 ఒకే రకమైన ద్రాక్షతో తయారై ఉంటుంది, 446 00:33:14,578 --> 00:33:17,372 ఇంకా అది ఎంత పాతదో అంతగా దాని నిర్దిష్టమైన వాసన మనకి స్పష్టంగా తెలుస్తుంది. 447 00:33:17,372 --> 00:33:20,292 ఆ ద్రాక్ష ఏ ప్రాంతానికి చెందినదో ఖచ్చితంగా గుర్తించవచ్చు. అది స్పష్టంగా తెలుస్తుంది. 448 00:33:20,792 --> 00:33:22,544 అవును. ఖచ్చితంగా. థాంక్యూ, జూలియెట్. 449 00:33:25,297 --> 00:33:26,548 అవును, థాంక్యూ, జూలియెట్. 450 00:33:30,636 --> 00:33:31,929 ఇప్పుడు, ముక్కుకి పని పెట్టు. 451 00:33:32,888 --> 00:33:34,598 మనం దీన్ని మూడు దశల్లో చేయాలి. 452 00:33:35,140 --> 00:33:36,808 ఒకటి, మొదటగా ముక్కుతో. 453 00:33:37,935 --> 00:33:40,062 వైన్ స్థిరంగా ఉన్నప్పుడు దాని వాసనని పసిగట్టాలి. 454 00:33:40,062 --> 00:33:41,897 రెండో దశలో, నువ్వు దాన్ని శ్వాసగా పీల్చాలి. 455 00:33:42,523 --> 00:33:44,775 ఆ వైన్ ని కదిలించాలి అప్పుడు అది దాని వాసనల్ని విడుదల చేస్తుంది. 456 00:33:45,442 --> 00:33:47,402 మూడో దశ, నువ్వు మళ్లీ ఆ వైన్ వాసన చూడాలి. 457 00:33:48,529 --> 00:33:50,030 అది నిన్ను బలంగా తాకుతుంది. 458 00:33:50,531 --> 00:33:53,200 అవి ఉన్నాయని కూడా తెలియని వాసనలు నీ ముందుకొస్తాయి. 459 00:33:55,702 --> 00:33:56,745 ఇంక కానివ్వు. 460 00:34:46,753 --> 00:34:47,754 కమీల్! 461 00:34:50,299 --> 00:34:51,592 నువ్వు బాగానే ఉన్నావా? 462 00:34:54,303 --> 00:34:57,097 నువ్వు కళ్లు మూసుకుని నిమిషం పాటు అసలు కదలకుండా కనీసం స్పందన లేకుండా ఉండిపోయావు. 463 00:34:58,390 --> 00:34:59,391 నువ్వు బాగానే ఉన్నావా? 464 00:35:02,186 --> 00:35:03,395 అవును. 465 00:35:04,104 --> 00:35:05,355 నువ్వు ఏదైనా చూశావా? 466 00:35:09,568 --> 00:35:11,111 ఏమీ లేదు, అసలు ఏమీ కనిపించలేదు. 467 00:35:14,156 --> 00:35:15,157 సారీ. 468 00:35:18,076 --> 00:35:19,578 సరే, ఈ రోజుకి ఇది చాలు. 469 00:36:00,327 --> 00:36:01,370 అయితే? 470 00:36:06,250 --> 00:36:07,292 నేను ఎప్పటికీ గెలవలేను. 471 00:36:08,335 --> 00:36:10,587 నేను ఏమీ నేర్చుకోలేకపోతున్నాను. అవి అసలు ఆల్కాహాల్ ఆవిరులా లేక ఇంకేమైనా 472 00:36:10,587 --> 00:36:12,464 - అనేది నాకు తెలియడం లేదు, కానీ... - ఆల్కాహాల్ ఆవిరులా? 473 00:36:18,554 --> 00:36:23,058 చాలా కాలం కిందట, ఇక్కడ రోన్ నది ప్రవహించేది. 474 00:36:23,642 --> 00:36:26,436 అది ఎంత ఉధృతంగా ప్రవహించేది అంటే ఆల్ప్ పర్వతాల నుండి రాళ్లని తోసుకొచ్చి 475 00:36:26,436 --> 00:36:28,480 ఇక్కడ తీరప్రాంతాలలో వదిలేది. 476 00:36:29,815 --> 00:36:33,360 ఆ తరువాత నీటి ప్రవాహానికి రాళ్లు నునుపు తేలేవి, దాని ఫలితమే ఇవన్నీ. 477 00:36:35,320 --> 00:36:38,031 ఇదిగో. దీని కింద ముట్టుకో. 478 00:36:38,031 --> 00:36:40,492 - వేడిగా ఉంది. - అవును. 479 00:36:41,451 --> 00:36:45,622 ఈ రాళ్లు రోజంతా ఎండ వేడి ఉంటాయి 480 00:36:46,373 --> 00:36:49,084 ఇంకా రాత్రివేళ ద్రాక్ష తోటల దగ్గర నేలకు ఆ వేడిని తిరిగి అందిస్తుంటాయి. 481 00:36:49,835 --> 00:36:55,424 ఈ గుండ్రని రాళ్ల కారణంగానే మా ద్రాక్ష తోటలు ఇలా పంట పండిస్తున్నాయి. 482 00:36:57,843 --> 00:37:01,722 నీ చిన్నతనం అనుభవాల కారణంగా వైన్ నిన్ను ఇబ్బంది పెడుతుండచ్చు. 483 00:37:01,722 --> 00:37:04,766 కానీ నువ్వు ఆల్కహాల్ ని మించి దాని లక్షణాలని చూడాలి, కమీల్. 484 00:37:05,976 --> 00:37:07,102 వైన్, అది... 485 00:37:07,686 --> 00:37:10,731 అది భూమి, ఆకాశం, ఇంకా మనుషులు. 486 00:37:12,691 --> 00:37:14,359 వైన్ అనేది ప్రకృతి, కమీల్. 487 00:37:15,694 --> 00:37:16,695 ప్రకృతి. 488 00:37:19,990 --> 00:37:20,991 నువ్వు వస్తున్నావా? 489 00:37:22,826 --> 00:37:24,953 - వచ్చి ఏం చేయాలి? - ఊరికే అలా తిరిగి వద్దాం. 490 00:37:29,750 --> 00:37:31,710 నువ్వు దాన్ని పడేయచ్చు. 491 00:37:34,505 --> 00:37:35,631 ఎక్కడికి? 492 00:37:36,340 --> 00:37:37,341 నువ్వే చూస్తావు. 493 00:37:57,611 --> 00:37:58,946 నిజంగానా? 494 00:38:02,074 --> 00:38:04,701 నీ పరిమితులు ఏమిటో అలెగ్జాండర్ తెలుసుకోవాలి అనుకున్నాడు. 495 00:38:05,494 --> 00:38:10,541 నీకు తలనొప్పి, ముక్కు నుండి రక్తం కారడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం మొదలయ్యాయి. 496 00:38:11,708 --> 00:38:14,878 దానికి తోడు, ఆ సమయంలో, నీ తల్లిదండ్రుల మధ్య సంబంధాలు కూడా సరిగా ఉండేవి కావు. 497 00:38:16,547 --> 00:38:19,633 అతను నీతో చేస్తున్న ప్రయోగాలని ఆపాలని మరియానా పట్టుబట్టేది... 498 00:38:19,633 --> 00:38:26,515 ...కానీ మీ నాన్న ఈ ప్రపంచం మీద పగ తీర్చుకోవాలని చూసేవాడు. 499 00:38:32,563 --> 00:38:33,647 నీకు ఆ విషయం తెలుసా? 500 00:38:34,147 --> 00:38:35,274 ఆయన నాతో మద్యం తాగించేవాడా? 501 00:38:35,774 --> 00:38:37,734 లేదు, లేదు, లేదు, లేదు. అది ఎవ్వరికీ తెలియదు. 502 00:38:38,443 --> 00:38:41,113 నీకు ఆయనకీ తప్ప. ఆయన ఆ విషయాన్ని ఎప్పుడూ నాతో చెప్పలేదు. 503 00:38:41,113 --> 00:38:44,324 నాకు తెలిసిందల్లా ఏమిటంటే మీ నాన్న నిన్ను ఎప్పటికీ బాధ పెట్టడు. 504 00:38:45,284 --> 00:38:46,326 ఎప్పటికీ. 505 00:38:49,162 --> 00:38:50,497 నాకు ఏదీ గుర్తులేదు. 506 00:38:58,755 --> 00:39:01,508 ఈ వైన్ ఈ ద్రాక్ష తోటల నుండి తయారైంది. 507 00:39:01,508 --> 00:39:03,302 ఇది ఎదగడానికి ఈ మట్టి కారణం అయింది. 508 00:39:04,469 --> 00:39:05,304 వాసన చూడు. 509 00:39:08,640 --> 00:39:10,267 బలంగా వచ్చే ఆ వాసన చూశావా? 510 00:39:12,519 --> 00:39:13,520 లేదా? 511 00:39:15,189 --> 00:39:16,690 అది పెద్ద విషయం కాదు. 512 00:39:17,274 --> 00:39:18,942 అది వస్తుంది. 513 00:39:19,693 --> 00:39:21,570 ఏదో ఒకటి తెలుస్తుంది. 514 00:39:23,197 --> 00:39:24,823 ఇప్పుడు, వెళ్లి ఈ ద్రాక్ష తోటల్లో అలా నడిచి రా. 515 00:39:27,075 --> 00:39:29,578 వాటి గాలిని పీల్చు, రుచి చూడు, ఇంకా ఆస్వాదించు. 516 00:39:30,787 --> 00:39:32,247 వెళ్లు, ఈ ద్రాక్ష తోటల్లో కాసేపు తిరుగు. 517 00:39:33,790 --> 00:39:34,791 వెళ్లు. 518 00:42:05,275 --> 00:42:08,904 నిన్న రాత్రి నువ్వు రుచి చూసిన ద్రాక్షలతో ఈ వైన్ తయారైంది. 519 00:42:09,571 --> 00:42:11,740 దీని నుండి వచ్చే వాసనల్లో కనీసం ఒకదానిని గుర్తించే ప్రయత్నం చేయి. 520 00:43:15,387 --> 00:43:16,805 దీని ప్రధానమైన వాసన పీచ్ పండుది. 521 00:43:33,238 --> 00:43:35,324 థోమాస్, నీకు ఏం వాసన వస్తోందో చెప్పు. 522 00:43:39,369 --> 00:43:41,121 పీచ్ పండు, మర్జిపాన్, హాజెల్ నట్, 523 00:43:41,788 --> 00:43:44,249 హావ్తోర్న్, మష్రూమ్స్, నాచు. 524 00:43:45,709 --> 00:43:47,085 - ఫెర్న్. - ఫెర్న్. 525 00:43:50,339 --> 00:43:51,840 మొత్తానికి, ఒక వాసన గుర్తించాను. 526 00:43:53,008 --> 00:43:55,219 టోక్యోలో నేను రుచి చూసిన వైన్. అందులో ఇది ఉంది. 527 00:43:55,719 --> 00:43:56,720 ఫెర్న్. 528 00:43:57,596 --> 00:43:58,680 నిజమా? 529 00:44:39,555 --> 00:44:43,433 నా పిల్లికి అనారోగ్యం చేసింది జంతు వైద్యశాలకి వెళ్లాలి... 530 00:44:43,433 --> 00:44:46,979 బెరేంజర్ ఇంటర్నేషనల్ మీకు ఫోన్ చేశాము. అది పని చేయలేదు 531 00:44:51,066 --> 00:44:53,569 ఒక పార్సిల్ వచ్చింది. 532 00:45:35,652 --> 00:45:39,865 కాసబ్లాంకా వాలీని పసిఫిక్ సముద్రం నుండి వచ్చే ఉదయపు గాలులు ఆవరించాయి. 533 00:45:44,995 --> 00:45:48,290 కోడిగుడ్డు పెంకుని కూడా నేను వాసన చూడగలను. 534 00:45:49,124 --> 00:45:50,792 అక్కడ ఉపరితలం మీద ఉండే మట్టి పూర్తిగా లైమ్ స్టోన్. 535 00:46:00,010 --> 00:46:01,053 తాతయ్య. 536 00:46:13,524 --> 00:46:14,900 ఇది ఏంటి? 537 00:46:15,442 --> 00:46:17,694 ప్రపంచం అంతటా ద్రాక్ష తోటలలో ఉండే మట్టి. 538 00:46:19,071 --> 00:46:22,282 యాత్రలు చేసే నా స్నేహితుడు వీటిని నాకు పంపించాడు. 539 00:46:41,760 --> 00:46:42,886 ఇసెయ్, 540 00:46:42,886 --> 00:46:47,307 నువ్వు బయట తిరగడానికి నీకు సమయం ఇచ్చాము, 541 00:46:48,517 --> 00:46:52,312 కానీ ఈ గది నీ నీచమైన వాంఛలకి ప్రతిబింబంలా కనిపిస్తోంది. 542 00:46:57,985 --> 00:47:02,030 నువ్వు ఈ "పోటీ" నుండి తప్పుకుంటున్నావని 543 00:47:03,657 --> 00:47:07,703 ఒక బహిరంగ ప్రకటన ఇవ్వాలి. 544 00:47:10,956 --> 00:47:14,001 ఆ తరువాత ఇదంతా మూసేయాలి. 545 00:47:16,461 --> 00:47:19,798 అప్పుడు నీ భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకుందాం. 546 00:47:27,097 --> 00:47:28,932 అలాగే, తాతయ్య. 547 00:47:56,793 --> 00:47:59,755 రెండు వారాల తరువాత 548 00:48:07,721 --> 00:48:09,306 ఒక సర్ ప్రైజ్ పరీక్ష? 549 00:48:09,306 --> 00:48:10,599 ఇంత త్వరగా. 550 00:48:13,352 --> 00:48:17,064 నువ్వు అద్భుతంగా రాణిస్తున్నావని థోమాస్ చెప్పాడు. 551 00:48:18,440 --> 00:48:21,985 ఒక వైన్ తయారయ్యే ప్రాంతాన్ని కేవలం వాసన ద్వారా నువ్వు ఎలా గుర్తించగలవో 552 00:48:23,070 --> 00:48:24,279 నాకు చూడాలని ఉంది. 553 00:48:25,197 --> 00:48:26,240 ఒకసారి ప్రయత్నిస్తావా? 554 00:48:27,908 --> 00:48:28,909 సరే. 555 00:48:40,045 --> 00:48:41,088 సరే. 556 00:48:44,424 --> 00:48:47,970 ఈ రంగు గాఢంగా ఇంకా తీవ్రంగా, దాదాపు కాంతి నిరోధకంగా ఉంది. 557 00:48:49,471 --> 00:48:50,931 స్పష్టమైన మార్పులు. 558 00:48:51,932 --> 00:48:54,268 సుమారు ఇరవై సంవత్సరాల పాతది. 559 00:48:55,853 --> 00:48:58,939 వైన్ చుక్కలు బరువుగా నెమ్మదిగా ఉన్నాయి. 560 00:49:00,315 --> 00:49:01,400 ఇది ఎండ ప్రదేశంలో తయారైంది. 561 00:49:02,192 --> 00:49:04,736 దక్షిణం వైపు ప్రాంతం, లేదా బాగా వేసవి కాలంలో, తయారై ఉండాలి. 562 00:49:05,779 --> 00:49:07,364 వెచ్చని నాణ్యమైన వైన్. 563 00:49:08,073 --> 00:49:09,074 మొదటి వాసన. 564 00:49:12,369 --> 00:49:13,537 పండిన ఎర్ర పండ్లు. 565 00:49:17,583 --> 00:49:18,625 లైకొరిస్. 566 00:49:20,210 --> 00:49:21,253 కోకో. 567 00:49:22,713 --> 00:49:23,714 గాలితో కూడిన వైన్. 568 00:49:24,214 --> 00:49:25,799 నా ఆలోచనలు పైకి చెబుతున్నందుకు సారీ. 569 00:49:28,302 --> 00:49:29,344 రెండవ వాసన. 570 00:49:32,764 --> 00:49:34,641 రాస్ప్ బెరీ ఇంకా బ్లాక్ బెరీ పండ్లు. 571 00:49:37,144 --> 00:49:38,437 పొగాకు కూడా ఉంది. 572 00:49:40,814 --> 00:49:42,858 ఎండుటాకులు ఇంకా ఏవో ఖనిజాలు. 573 00:49:45,027 --> 00:49:46,028 మట్టి. 574 00:49:47,237 --> 00:49:51,200 వేడిగా, భారంగా, శక్తిమంతంగా. 575 00:49:57,414 --> 00:49:58,457 రియోజా ప్రాంతానిదా? 576 00:50:00,626 --> 00:50:02,169 - కాదు. - కాదా? 577 00:50:02,169 --> 00:50:03,295 కాదు. 578 00:50:05,088 --> 00:50:06,215 కానీ, విను. 579 00:50:07,341 --> 00:50:10,636 కేవలం మూడు వారాల్లో నువ్వు ఇంత నేర్చుకోగలిగావు అంటే అది ఒక అద్భుతం అనే చెప్పాలి. 580 00:50:10,636 --> 00:50:11,845 నాకు మాటలు రావడం లేదు. 581 00:50:13,055 --> 00:50:16,975 కేవలం వాసన పసిగట్టే గుణంతో నువ్వు తొంభై తొమ్మిది శాతం మంది కంటే చాలా మెరుగు. 582 00:50:16,975 --> 00:50:19,937 కానీ ఇది సరిపోదు. 583 00:50:21,063 --> 00:50:25,734 ఒక మంచి వైన్ నిపుణుడు కేవలం ఒక కంచె వల్ల 584 00:50:25,734 --> 00:50:29,071 వేర్వేరుగా తయారైన రెండు వైన్ లని కూడా గుర్తించగలగాలి. 585 00:50:29,071 --> 00:50:32,157 ఇలా అయితే నువ్వు ఎప్పటికీ ఆ స్థాయికి చేరుకోలేవు. 586 00:50:32,157 --> 00:50:33,992 ఎప్పటికీ. 587 00:50:34,952 --> 00:50:35,953 నేను మరోసారి ప్రయత్నించనా? 588 00:50:40,791 --> 00:50:41,792 తప్పకుండా. 589 00:51:38,473 --> 00:51:39,349 తెలిసిందా? 590 00:51:43,979 --> 00:51:45,105 బర్గుండీ? 591 00:51:46,023 --> 00:51:47,107 నువ్వే నాకు చెప్పాలి. 592 00:52:06,752 --> 00:52:07,836 రెడీ? 593 00:52:09,713 --> 00:52:11,048 దీన్ని మింగద్దు, సరేనా? 594 00:52:19,264 --> 00:52:20,849 ఉమ్మేసి నోరు పుక్కిలించు. 595 00:52:36,865 --> 00:52:38,116 నీకు ఏం కనిపించింది? 596 00:52:39,409 --> 00:52:40,452 నాకు ఏం అనిపించింది అంటే... 597 00:52:41,495 --> 00:52:42,621 ఇది సుద్ద ముక్కలా ఉంది. 598 00:52:43,872 --> 00:52:45,165 ఇంకా చాలా చల్లగా ఉంది. 599 00:52:47,543 --> 00:52:48,585 అయితే మరి, 600 00:52:49,795 --> 00:52:50,838 ఇది బర్గుండీనా కాదా? 601 00:52:54,049 --> 00:52:57,177 అవును. ఇంతకుముందు రుచి చూసిన బర్గుండీ మాదిరిగా ఎక్కువగా అనిపిస్తోంది. 602 00:52:58,136 --> 00:52:59,346 ఏది? 603 00:53:03,600 --> 00:53:08,939 ఫ్రాన్స్ లో బర్గుండీ ప్రాంతంలోని బ్యూన్ ద్రాక్ష తోట, మైసన్ డ్రౌహిన్ ఉత్పత్తి చేసినది, 1995 కాలం నాటిది. 604 00:53:09,523 --> 00:53:10,774 అంతే, కదా? 605 00:53:12,109 --> 00:53:13,151 కాదు. 606 00:53:17,948 --> 00:53:22,244 ఇది కోట్ దె బ్యూన్ ప్రాంతానిది కాదు. దానికి పశ్చిమాన ఉన్న బ్యూన్ ప్రాంతానిది. 607 00:53:22,244 --> 00:53:23,412 జాయెర్ గిల్స్ ద్రాక్ష తోటలో తయారైంది. 608 00:53:24,580 --> 00:53:25,831 నేను మాట్లాడేటప్పుడు నా వైపు చూడు. 609 00:53:30,335 --> 00:53:31,378 ఇది సిగ్గుచేటు. 610 00:53:32,379 --> 00:53:33,422 నువ్వు దాదాపు దగ్గరగా వచ్చావు. 611 00:53:37,551 --> 00:53:40,512 కానీ నీకు గతంలో చెప్పాను, "దాదాపు" అనేది ఓడిపోయే వారు మాట్లాడే మాట. 612 00:53:59,198 --> 00:54:00,282 డాడీ, 613 00:54:01,033 --> 00:54:02,492 నేను ఎప్పుడు తాగగలను? 614 00:54:03,744 --> 00:54:04,745 నిజంగానా? 615 00:54:05,829 --> 00:54:06,830 ఒక రోజు. 616 00:54:08,081 --> 00:54:09,082 కానీ ఇంకా అప్పుడే కాదు. 617 00:54:16,381 --> 00:54:17,382 ఇంకోసారి చూద్దామా? 618 00:54:19,343 --> 00:54:22,137 నేను ఇది నమ్మలేకపోతున్నాను. నాకు తెలుసు! ఇది జరగనివ్వను! 619 00:54:22,137 --> 00:54:23,639 ఇక్కడే ఉండు. నేను ఇప్పుడే వస్తాను. 620 00:54:27,184 --> 00:54:29,770 మేము పనిలో ఉండగా ఇక్కడికి రావద్దని నీకు చెప్పాను కదా. 621 00:54:29,770 --> 00:54:31,939 "పనిలో ఉండటమా"? ఈ చెత్త అంతా ఏమిటి? 622 00:54:31,939 --> 00:54:33,565 ఏంటి? నీకు ఏంటి సమస్య? 623 00:54:33,565 --> 00:54:35,651 - దానికి ఇంకా ఎనిమిదేళ్లే, అలెగ్జాండర్. - అయితే? 624 00:54:35,651 --> 00:54:37,653 దానికి తలనొప్పి, ముక్కు నుండి రక్తం కారడం అవుతున్నాయి. 625 00:54:37,653 --> 00:54:39,446 అవి దీని వల్లనే అని నీకెలా తెలుసు? 626 00:54:39,446 --> 00:54:40,989 ఖచ్చితంగా దీనికి సంబంధం ఉంది! 627 00:56:31,934 --> 00:56:32,935 అది అతని తప్పు కాదు. 628 00:56:34,645 --> 00:56:38,315 ఇన్ని సంవత్సరాలుగా, ఆ తప్పు చేసింది నేనే. 629 00:56:39,233 --> 00:56:40,234 కేవలం నేనే. 630 00:56:46,573 --> 00:56:47,574 వద్దు. 631 00:56:58,669 --> 00:56:59,962 అయ్యో, ఇది చాలా బాగుంది! 632 00:57:02,714 --> 00:57:04,132 తడాషి ఆగి/షు ఒకిమోటో రాసిన కమి నో షిజుకు ఆధారంగా 633 00:57:21,650 --> 00:57:23,652 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్