1 00:00:19,102 --> 00:00:22,356 ఈ వైన్ లో అంత ప్రత్యేకత ఏమిటో చూద్దాం. 2 00:00:22,356 --> 00:00:24,316 కాసా డై ఫొసాటి ట్రెంటినో 3 00:00:43,252 --> 00:00:45,796 స్కషివా ఇంకా పినోట్ నోయర్ మిశ్రమం. 4 00:00:46,964 --> 00:00:51,468 దీనికి తాజాదనం సున్నపురాయి మట్టి నుండి వస్తుంది, అది పాలరాయి అంత చల్లగా ఉంటుంది. 5 00:00:52,803 --> 00:00:53,804 కానీ... 6 00:00:54,638 --> 00:00:55,639 కానీ? 7 00:00:57,850 --> 00:01:01,812 ఇందులో పీచ్ పండు, క్విన్స్ పండు లేదా మల్లెపూల రుచి నాకేమీ రావడం లేదు. 8 00:01:03,313 --> 00:01:06,984 ఈ "సంబంధం" ఏమిటో నాకు అసలు తెలియడం లేదు. 9 00:01:09,486 --> 00:01:11,071 బహుశా నేను అసమర్థుడిని కావచ్చు. 10 00:01:12,030 --> 00:01:14,783 కమీల్ దీన్ని ఎలా కనుక్కుందో నాకు అర్థం కావడం లేదు. 11 00:01:16,285 --> 00:01:18,078 నిజాయితీగా చెప్పాలంటే, నేను వెనుకబడిపోయినట్లు అనిపిస్తోంది. 12 00:01:22,916 --> 00:01:24,960 ఆమె నిన్ను భయపెడుతోందా? 13 00:01:27,713 --> 00:01:28,714 అవును. 14 00:01:29,673 --> 00:01:32,885 నాకు అర్థం కాని విషయాలను కూడా ఆమె పసిగట్టగలుగుతోంది. 15 00:01:34,845 --> 00:01:38,265 అది ఆమె స్వభావంలోనే ఉంది. 16 00:01:40,142 --> 00:01:46,940 సరే, కానీ నువ్వు కొద్దిగా తేలికపడి రిలాక్స్ అవ్వాలి అనుకుంటా. 17 00:02:01,788 --> 00:02:02,789 నిజం. 18 00:02:04,666 --> 00:02:05,667 అవును. 19 00:02:06,835 --> 00:02:08,419 వసంతకాలంలో పండ్ల తోట మాదిరిగా. 20 00:02:09,922 --> 00:02:14,676 సూర్యుడు ఇంకా చాలా పువ్వులు. 21 00:02:16,887 --> 00:02:17,888 ఆహ్. 22 00:02:18,639 --> 00:02:23,936 పీచ్ పండ్లు, క్విన్స్ పండ్లు ఇంకా మల్లెపూలు. 23 00:02:26,480 --> 00:02:28,690 నేను ఒక రాయిని పైకి తీస్తాను, 24 00:02:30,359 --> 00:02:35,572 ఇంక నాకు ఆ సంబంధం దొరికేస్తుంది. 25 00:02:36,949 --> 00:02:40,327 ఎప్పటికీ విడిపోని ఒక ప్రేమబంధం. 26 00:02:41,078 --> 00:02:42,287 తల్లిదండ్రులకీ, బిడ్డకీ మధ్య ఉండే ప్రేమ, 27 00:02:42,871 --> 00:02:44,498 రొమాంటిక్ లవ్. 28 00:02:45,165 --> 00:02:49,545 అన్ని రకాల ప్రేమలు ఇక్కడే ఉంటాయి. 29 00:02:50,379 --> 00:02:51,421 అవును. 30 00:02:52,881 --> 00:02:54,716 సహజంగానే, అది అనివార్యం. 31 00:03:00,764 --> 00:03:02,808 కాసా డై ఫొసాటి. 32 00:03:06,562 --> 00:03:08,272 చూడు, ఇందులో ఏ మాత్రం సంక్లిష్టత లేదు. 33 00:03:08,272 --> 00:03:09,398 ఒక ప్రయత్నం చేసి చూడు. 34 00:03:11,400 --> 00:03:12,943 నువ్వు విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు. 35 00:03:30,043 --> 00:03:31,587 - హేయ్. - హేయ్. 36 00:03:31,587 --> 00:03:35,048 మేము ఇప్పుడే మా డ్యూటీని ముగించుకున్నాం నీకేమయినా పని ఉండచ్చు అనుకున్నాం... 37 00:03:35,549 --> 00:03:39,595 అతని రెస్టారెంట్ లోకి నువ్వు రావడానికి వీల్లేదని లూకా చెప్పాడు, అందుకే మేమే ఇక్కడికి వచ్చాం. 38 00:03:40,512 --> 00:03:41,638 లోపలికి రండి. 39 00:03:43,432 --> 00:03:44,808 - ఆ వెనుక పెట్టు. - సరే. 40 00:03:51,940 --> 00:03:53,192 నేను అంతా విన్నాను. 41 00:03:55,402 --> 00:03:56,737 అతను ఒక మూర్ఖుడు. 42 00:03:58,113 --> 00:04:01,408 నేను ఈ మాట నీతో చెప్పానని తెలిస్తే నన్ను చంపేస్తాడు, కానీ... 43 00:04:02,159 --> 00:04:03,327 ఏమైనా కానీ. 44 00:04:04,620 --> 00:04:06,371 ఈ విషయం మా నాన్న ద్వారా నాకు తెలిసింది. 45 00:04:06,914 --> 00:04:08,749 లూకా, గత కొన్ని సంవత్సరాలుగా... 46 00:04:08,749 --> 00:04:12,669 అతను ప్రపంచం అంతటా ద్రాక్ష తోటల్ని చౌకగా కొంటున్నాడు. 47 00:04:13,337 --> 00:04:16,757 తరువాత, ఆ తోటల వివరాలు గైడ్ లో ప్రచురించగానే, అంటే, 48 00:04:17,257 --> 00:04:22,554 వాటి విలువ క్రమక్రమంగా పెరిగిపోతుంది, తద్వారా మా అంకుల్ కోట్ల డాలర్ల లాభాలు గడిస్తున్నాడు. 49 00:04:22,554 --> 00:04:25,140 ఆగు, ఆ ప్రాపర్టీల వివరాలు గైడ్ లో ప్రచురిస్తారా? 50 00:04:25,140 --> 00:04:29,478 అవును. మా అంకుల్ కి ఆ గైడ్ లో 45 శాతం వాటా ఉంది. 51 00:04:30,479 --> 00:04:32,272 ఆయన దాన్ని ఫ్యూజియర్ నుండి కొనుగోలు చేశాడు. 52 00:04:33,315 --> 00:04:35,025 ఆ విషయం ఎవ్వరికీ తెలియదు. 53 00:04:35,734 --> 00:04:38,529 కాబట్టి ఏ వైన్ ఆ గైడ్ లో ఉండాలనేది ఆయన నిజానికి నిర్ణయిస్తున్నాడు. 54 00:04:38,529 --> 00:04:39,613 అవును. 55 00:04:40,113 --> 00:04:41,281 అది చాలా చట్టవ్యతిరేకమైన పని కదా. 56 00:04:41,949 --> 00:04:45,494 ఒక లీజియర్ సారథ్యం వహించని లీజియర్ గైడ్ కి ఏం విలువ ఉండదని ఆయనకి తెలుసు... 57 00:04:46,036 --> 00:04:48,872 నిజం, అది ఎవ్వరినీ ఆకట్టుకోదు. 58 00:04:50,207 --> 00:04:52,960 అందుకే నిన్ను ఆయన అంత ప్రేమతో స్వాగతం పలికాడు, కమీల్. 59 00:04:53,794 --> 00:04:55,671 ఆ లాభాలు ఇంకా కొనసాగాలని. 60 00:04:56,505 --> 00:04:57,965 ఎలిసబెట్టా సరిగ్గా చెప్పింది. 61 00:05:00,175 --> 00:05:04,054 ఆ గైడ్ ఒక విషం. అది ఎవ్వరికీ ఎలాంటి మేలు చేయదు. 62 00:05:05,514 --> 00:05:06,890 నువ్వు దాన్ని కాదని సరైన పని చేశావు. 63 00:05:08,684 --> 00:05:10,394 ఈ విషయాన్ని ఇంతకుముందే ఎందుకు చెప్పలేదు? 64 00:05:11,436 --> 00:05:12,604 మా అంకుల్ వల్ల. 65 00:05:13,647 --> 00:05:16,358 మా నాన్న నన్ను ఇంటి నుండి గెంటేసినప్పుడు ఆయన మాత్రమే నాకు సాయం చేశాడు. 66 00:05:22,072 --> 00:05:23,615 మరి మా నాన్న సంగతి ఏంటి? 67 00:05:24,408 --> 00:05:25,617 ఆయనకి ఈ విషయం తెలుసా? 68 00:05:25,617 --> 00:05:27,119 అది నాకు తెలియదు. 69 00:05:27,911 --> 00:05:29,162 ప్రమాణం చేసి చెబ్తున్నాను. 70 00:05:29,830 --> 00:05:32,291 ఆయన లూకాతో డబ్బు గురించి మాట్లాడింది నేను ఎప్పుడూ వినలేదు. 71 00:05:34,459 --> 00:05:35,544 సరే. 72 00:05:39,506 --> 00:05:40,507 మరి, 73 00:05:41,675 --> 00:05:44,136 ఏది ఏమైనా మీరు వచ్చినందుకు థాంక్స్. 74 00:05:45,429 --> 00:05:47,556 నీ విజయం కోసం తాగుదాం, ఏహ్? 75 00:05:48,140 --> 00:05:49,183 అలాగే. 76 00:05:50,434 --> 00:05:51,768 అలా పేలాలి. 77 00:05:51,768 --> 00:05:54,688 ఇది షాంపెన్. ఏదో ఒకటి. 78 00:05:57,900 --> 00:05:58,942 థాంక్స్. 79 00:06:07,159 --> 00:06:10,662 నా చివరి పరీక్షకి నేను రేపు బయలుదేరి వెళ్లాలి. 80 00:06:12,873 --> 00:06:14,708 చీర్స్, అనుకోవచ్చా? 81 00:06:14,708 --> 00:06:15,918 అలాగే. 82 00:06:17,836 --> 00:06:19,922 - కంపాయ్! - కంపాయ్! 83 00:06:29,097 --> 00:06:30,182 ఫిలిప్? 84 00:06:31,433 --> 00:06:32,434 ఏంటి? 85 00:06:32,434 --> 00:06:33,727 నీ కోసం ఎవరో వచ్చారు. 86 00:06:33,727 --> 00:06:35,562 - అతనికి ఏం కావాలి? - నాకు తెలియదు. 87 00:06:35,562 --> 00:06:37,397 నీతో ఏకాంతంగా ఏదో మాట్లాడాలి అంటున్నాడు. 88 00:06:41,151 --> 00:06:42,319 సరే, విషయం ఏంటి? 89 00:06:43,362 --> 00:06:45,364 ఫిలిప్ చషాంగర్ అంటే మీరేనా? 90 00:06:45,948 --> 00:06:46,949 అవును. 91 00:06:48,909 --> 00:06:51,578 మీ కోసం ఒక ఉత్తరం తీసుకువచ్చాను. ఇది మిస్టర్ లీజియర్ రాసింది. 92 00:07:07,678 --> 00:07:09,179 మీరు దీన్ని స్వీకరిస్తున్నారా? 93 00:07:10,764 --> 00:07:11,890 అవును. 94 00:07:17,521 --> 00:07:19,940 అతను చనిపోయినా కూడా, మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు. 95 00:07:21,233 --> 00:07:22,276 డామిట్! 96 00:07:30,450 --> 00:07:33,120 అమ్మా? ఇక్కడ ఏం చేస్తున్నావు? 97 00:07:33,120 --> 00:07:34,872 నా ఫోన్ కాల్స్ కి బదులు ఇచ్చి ఉంటే, 98 00:07:34,872 --> 00:07:37,124 నేను ఇక్కడికి వచ్చి ఉండేదాన్ని కాదు. 99 00:07:39,001 --> 00:07:40,252 నీకు ఏం కావాలి? 100 00:07:44,298 --> 00:07:46,383 హలో, అమ్మాయి. 101 00:07:48,051 --> 00:07:50,387 నువ్వు టీవీలో కన్నా బయటే అందంగా ఉన్నావు. 102 00:07:51,471 --> 00:07:54,308 నువ్వు మరీ అంత అశ్లీలంగా లేవు. 103 00:08:22,669 --> 00:08:25,589 మీ అందమైన అమ్మ దగ్గర నిన్ను వదిలిపెడుతున్నాను. 104 00:08:26,757 --> 00:08:28,342 పక్క గదిలో నీ కోసం ఎదురుచూస్తుంటాను. 105 00:08:34,306 --> 00:08:36,892 ఈ రోజు నీ రెండో పరీక్షలో ఓడిపోయావు అని విన్నాను. 106 00:08:39,895 --> 00:08:41,897 నువ్వు సరైన పని చేయడానికి ఇంకా సమయం ఉంది. 107 00:08:41,897 --> 00:08:43,315 కానీ ఇదే నీ చివరి అవకాశం. 108 00:08:43,315 --> 00:08:44,858 టలియన్ పారిస్ కి విమానం పికప్ ఉదయం 6 గంటలకు 109 00:08:44,858 --> 00:08:46,276 మీ తాతగారికి క్షమాపణలు చెప్పు. 110 00:08:49,780 --> 00:08:50,822 క్షమాపణలు చెప్పాలా? 111 00:08:52,157 --> 00:08:53,116 ఎందుకు? 112 00:08:53,116 --> 00:08:55,577 దాని వల్ల మన కుటుంబం మళ్లీ ఒకటిగా అవుతుంది. 113 00:08:57,329 --> 00:09:00,165 మీ భర్తని నువ్వు ప్రేమించేదానివా? 114 00:09:01,458 --> 00:09:04,795 ఆ ప్రశ్నకు నేను జవాబు చెప్పనవసరం లేదు. 115 00:09:06,755 --> 00:09:11,885 నీకు నీ ప్రొఫెసర్, అలెగ్జాండర్ లీజియర్ తో సంబంధం ఉండేది, 116 00:09:11,885 --> 00:09:14,596 నువ్వు స్టూడెంట్ గా ఉన్నప్పుడు, నువ్వు గర్భవతివి కూడా అయ్యావు. 117 00:09:15,973 --> 00:09:20,936 ఆయన నిన్ను వదిలేశాడా లేక నువ్వు ఆయనని వదిలేశావా, నాకు తెలియదు. 118 00:09:21,436 --> 00:09:24,815 ఏది ఏమైనా, నీ స్నేహితుడి మంచితనాన్ని నీ స్వార్థం కోసం, 119 00:09:24,815 --> 00:09:27,192 నీ పరువు కాపాడుకోవడం కోసం, నిన్ను ప్రేమించిన హిరోకజుని వాడుకున్నావు. 120 00:09:27,776 --> 00:09:32,614 అసలు నువ్వు ఆయనని ఎప్పుడైనా ప్రేమించావో లేదో కూడా తెలియదు. 121 00:09:33,532 --> 00:09:34,575 లేదా నన్ను అయినా. 122 00:09:34,575 --> 00:09:35,951 ఇంక చాలు. 123 00:09:39,621 --> 00:09:41,582 నేను ఇక్కడికి నీకు సాయం చేయడం కోసం వచ్చాను, 124 00:09:43,083 --> 00:09:44,960 కానీ అదంతా నాకు అవసరంలేని పనిగా అనిపిస్తోంది. 125 00:09:46,086 --> 00:09:48,672 ఈ అపార్ట్మెంట్ నా సొంతం. 126 00:09:50,340 --> 00:09:52,092 నువ్వు దీన్ని విడిచి వెళ్లిపోవాలి. 127 00:09:53,760 --> 00:09:55,554 నేను చెప్పింది విన్నావా? 128 00:09:56,972 --> 00:09:58,974 వెళ్లిపో! 129 00:10:23,624 --> 00:10:25,751 నిన్ను చూస్తే జాలి వేస్తోంది. 130 00:10:27,461 --> 00:10:29,338 నీ వైపు చూస్తుంటే, బాధగా ఉంది. 131 00:10:33,884 --> 00:10:35,469 చివరిగా ఒక విషయం. 132 00:10:36,470 --> 00:10:38,472 ఆయన బతికే ఉన్నాడు. 133 00:10:40,182 --> 00:10:43,393 కానీ ఆయన మీద నీకు ఎలాంటి ఆసక్తి లేదు అనుకుంటా. 134 00:10:50,108 --> 00:10:51,902 నాతో పాటు వస్తావా? 135 00:10:52,778 --> 00:10:55,948 లేదు, నేను రాలేను. నాకు పని ఉంది. 136 00:10:55,948 --> 00:10:58,492 నేను నీతో రాలేను. 137 00:11:03,330 --> 00:11:06,333 నిన్ను ఇలా ఇబ్బంది పెట్టినందుకు సారీ. 138 00:11:06,875 --> 00:11:09,711 నీ మనసులో ఉన్నదంతా బయటకు చెప్పేయడం నీకు ఇప్పుడు బాగా అనిపిస్తోంది కదా? 139 00:11:58,552 --> 00:12:00,762 వైన్ ని ఎప్పుడూ ఒంటరిగా తాగకూడదు. 140 00:12:04,641 --> 00:12:05,809 ఎందుకో తెలుసా? 141 00:12:13,483 --> 00:12:17,154 మనం దాన్ని పంచుకుంటే, అది ఒక సంబంధం ఏర్పరుస్తుంది. 142 00:12:18,238 --> 00:12:19,323 ఒక అనుబంధాన్ని. 143 00:12:20,199 --> 00:12:23,285 ఈ ప్రదేశం, ఈ వైన్, మన ఇద్దరం... 144 00:12:24,661 --> 00:12:27,372 మన జీవితాంతం అది మనల్ని దగ్గరగా ఉంచుతుంది. 145 00:12:27,873 --> 00:12:32,461 ఇంకో ఇరవై, ముప్పై, యాభై ఏళ్ల పాటు... 146 00:12:35,047 --> 00:12:37,925 ఈ సందర్భం మన జ్ఞాపకాలలో చిరస్మరణీయంగా ఉండిపోతుంది. 147 00:12:39,927 --> 00:12:42,304 కాబట్టి, ఇదే ఆ సందర్భం. 148 00:12:43,430 --> 00:12:45,140 ఈ వైన్ కోసం. 149 00:12:46,433 --> 00:12:47,684 మన కోసం. 150 00:12:49,228 --> 00:12:50,270 మన కోసం. 151 00:13:04,243 --> 00:13:09,623 కాసా డై ఫొసాటి ట్రెంటినో రోసో 152 00:14:43,008 --> 00:14:44,718 నేను ఇక్కడ ఉన్నాను. 153 00:14:44,718 --> 00:14:46,887 నేను టోక్యో నుండి పారిస్ కి వెళుతున్నాను 154 00:14:48,722 --> 00:14:50,933 మీకు ఒక గ్లాస్ షాంపెన్ ఇమ్మంటారా? 155 00:14:50,933 --> 00:14:53,435 వద్దు, థాంక్యూ. 156 00:14:57,940 --> 00:15:00,150 గుడ్ లక్ 157 00:15:18,418 --> 00:15:20,003 మాతో ప్రయాణిస్తున్నందుకు ధన్యవాదాలు. 158 00:15:30,013 --> 00:15:32,599 సర్, మీకు ఒక గ్లాస్ షాంపెన్ ఇమ్మంటారా? 159 00:15:32,599 --> 00:15:34,309 ధన్యవాదాలు. 160 00:16:03,046 --> 00:16:04,673 నేను నీకు క్షమాపణలు చెప్పాలి. 161 00:16:08,135 --> 00:16:10,512 నేను పొగరుగా ప్రవర్తించాను. నేను... 162 00:16:10,512 --> 00:16:14,141 నేను నిద్రపోవాలి. రేపు ఒక పరీక్షలో నేను గెలవాలి. 163 00:16:32,743 --> 00:16:33,744 వావ్. 164 00:16:50,844 --> 00:16:52,846 - హలో. ఈ వైపు రండి, ప్లీజ్. - హలో. 165 00:16:55,140 --> 00:16:56,266 హలో. 166 00:17:05,776 --> 00:17:07,277 థాంక్యూ. 167 00:17:07,277 --> 00:17:08,862 అతను నా బ్యాగ్ లని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు? 168 00:17:08,862 --> 00:17:10,614 మీ బెడ్ రూమ్ లో మీరు వాటిని తీసుకోవచ్చు. 169 00:17:10,614 --> 00:17:12,699 ఇదిగో మీ తాళాలు. మా వసతిని ఆస్వాదించండి. 170 00:17:12,699 --> 00:17:14,367 - థాంక్యూ. - సంతోషం. 171 00:17:31,468 --> 00:17:32,970 ఏడవ అంతస్తు. 172 00:19:00,724 --> 00:19:02,434 ఇసెయ్ 173 00:19:29,378 --> 00:19:31,255 - హలో. - హేయ్. 174 00:19:31,797 --> 00:19:33,966 - మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? - తప్పకుండా. 175 00:19:33,966 --> 00:19:35,717 మీరు ఈ వ్యక్తిని ఎక్కడయినా చూశారా? 176 00:19:36,885 --> 00:19:40,013 ఆయన ఇక్కడ కొద్ది రోజులే ఉన్నాడు. 177 00:19:41,014 --> 00:19:42,266 ఆ తరువాత? 178 00:20:30,564 --> 00:20:32,691 మిస్ లీజియర్, మిస్టర్ టొమినె, 179 00:20:33,650 --> 00:20:34,943 దయచేసి నాతో పాటు రండి. 180 00:20:38,697 --> 00:20:42,910 తరువాత జరగబోయేది చాలా ప్రత్యేకమైనదని మీకు ముందే హెచ్చరిస్తున్నాను. 181 00:20:43,827 --> 00:20:48,207 ఈ పోటీని నిర్వహించడానికి నేను ఇన్ ఛార్జిని కాను అని మీకు స్పష్టం చేస్తున్నాను. 182 00:20:48,707 --> 00:20:53,128 అన్ని ప్రక్రియలు సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని మాత్రమే నేను నిర్ధారించాలి. 183 00:20:53,921 --> 00:20:56,924 నేను ఈ పోటీకి మరింత దూరంగా ఉండాలని కోరుకునేవాడిని. 184 00:20:57,925 --> 00:20:58,967 ఎక్స్ క్యూజ్ మీ. 185 00:21:00,385 --> 00:21:02,054 - థాంక్యూ. - గుడ్ లక్. 186 00:21:18,153 --> 00:21:20,197 హలో. నన్ను నేను పరిచయం చేసుకుంటాను. 187 00:21:20,197 --> 00:21:21,532 నా పేరు బెంజమిన్ కెలర్. 188 00:21:21,532 --> 00:21:24,535 నేను ఒక జర్నలిస్టుని, ఈ రోజు పరీక్షని నిర్వహించమని నన్ను అడిగారు. 189 00:21:24,535 --> 00:21:26,662 నిజంగా ఉద్వేగంగా ఉంది, కాదంటారా? 190 00:21:28,747 --> 00:21:31,333 సరే. ఇసెయ్ ఎవరు? కమీల్ ఎవరు? 191 00:21:31,959 --> 00:21:33,627 లేదు, జోక్ చేస్తున్నాను. రిలాక్స్. 192 00:21:33,627 --> 00:21:35,420 అంతా బాగానే ఉంటుంది. 193 00:21:35,420 --> 00:21:37,840 నాతో రండి. మీరు కూర్చునే చోటు చూపిస్తాను. 194 00:21:41,844 --> 00:21:43,387 - నాది ఒక ప్రశ్న. - చెప్పండి? 195 00:21:43,887 --> 00:21:46,306 అవును, నేను కూడా ఒక ప్రశ్న అడగాలి. 196 00:21:47,057 --> 00:21:48,058 ఈ చెత్త అంతా ఏంటి? 197 00:21:48,684 --> 00:21:50,769 నాకు తెలుసు. ఇది గొప్పగా ఉంది, కదా? 198 00:22:06,201 --> 00:22:07,327 మీరు ఇక్కడ కూర్చోండి. 199 00:22:08,120 --> 00:22:09,371 మీరు ఇక్కడ కూర్చోండి. 200 00:22:20,340 --> 00:22:21,550 హలో, అందరూ, 201 00:22:21,550 --> 00:22:23,260 ఇంకా స్వాగతం. 202 00:22:24,386 --> 00:22:28,265 మరికాసేపట్లో మనం ఒక అసాధారణమైన పోటీలో పాల్గొనబోతున్నాం. 203 00:22:28,849 --> 00:22:34,146 ఈ నిర్ణయాత్మకమైన పరీక్ష ఇసెయ్ టొమినె ఇంకా కమీల్ లీజియర్ మధ్య జరుగుతుంది. 204 00:22:35,105 --> 00:22:36,231 గెలిచిన వారికి: 205 00:22:36,815 --> 00:22:40,110 అలెగ్జాండర్ లీజియర్ వారసత్వంగా వచ్చే సంపద, లేదా మరింత స్పష్టంగా చెప్పాలంటే, 206 00:22:40,652 --> 00:22:45,616 ఆయన సేకరించిన 87 వేల వైన్ బాటిళ్లు, 207 00:22:46,116 --> 00:22:49,995 ఈ ప్రపంచంలోనే అతి పెద్ద అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వైన్ సెల్లార్. 208 00:22:55,042 --> 00:22:59,129 ఈ చిట్టచివరి పరీక్ష కోసం అలెగ్జాండర్ లీజియర్ మూడు రౌండ్లని నిర్దేశించారు. 209 00:22:59,922 --> 00:23:03,258 రెండు పరీక్షలు ఇక్కడే ఈ అందమైన వాతావరణంలో జరుగుతాయి. 210 00:23:03,800 --> 00:23:06,345 మూడో రౌండ్ మరొక చోట... 211 00:23:07,095 --> 00:23:08,639 మరింత గోప్యమైన ప్రదేశంలో జరుగుతుంది. 212 00:23:09,348 --> 00:23:10,641 కానీ మొదటిగా, 213 00:23:11,141 --> 00:23:14,102 ఈ ప్రతిష్టాత్మకమైన పోటీని నిర్వహిస్తున్న ఫ్యూజియర్ పబ్లిషింగ్ హౌస్ కి 214 00:23:14,102 --> 00:23:16,647 నేను ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. 215 00:23:16,647 --> 00:23:18,315 సోదర సోదరీమణులారా, 216 00:23:18,315 --> 00:23:20,609 దయచేసి మిస్టర్ లూకా ఇంగ్లీస్ కి స్వాగతం పలుకుదాం. 217 00:23:20,609 --> 00:23:24,905 అలెగ్జాండర్ లీజియర్ కి నమ్మకస్తుడైన మిత్రుడు ఇంకా లీజియర్ గైడ్ కి కో-డైరెక్టర్. 218 00:23:38,335 --> 00:23:39,336 అందరికీ, హలో. 219 00:23:40,921 --> 00:23:45,175 చివరి వరకూ అలెగ్జాండర్ పక్కనే ఉండే అదృష్టం నాకు దక్కింది. 220 00:23:46,426 --> 00:23:49,346 ఆయన ఎప్పుడూ ఒక ప్రశ్న గురించి ఆలోచించేవాడు. 221 00:23:50,806 --> 00:23:53,892 తన తరువాత తన వారసత్వాన్ని ఎవరు ముందుకు తీసుకువెళతారు? 222 00:23:54,893 --> 00:23:59,940 అతను సృష్టించిన లీజియర్ గైడ్ ని ఎవరు కొనసాగిస్తారు? 223 00:24:01,900 --> 00:24:05,028 ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి మరణం అతనికి సమయం ఇవ్వలేదు. 224 00:24:08,949 --> 00:24:10,033 అందుకే 225 00:24:10,784 --> 00:24:13,871 జాక్స్ ఫ్యూజియర్ ఇంకా నేను 226 00:24:13,871 --> 00:24:19,334 ఒక ఆలోచనతో మీ ముందుకు వచ్చాం, అది అతడికి నచ్చుతుందని నా నమ్మకం. 227 00:24:20,586 --> 00:24:24,756 ఈ పరీక్షలో ఎవరు గెలుస్తారో వాళ్లే ఆయన వారసులు, 228 00:24:25,299 --> 00:24:30,095 ఇంకా మా దృష్టిలో, అలెగ్జాండర్ కి అసలైన చట్టబద్ధమైన వారసులు. 229 00:24:30,804 --> 00:24:34,683 అందువల్ల ఈ పరీక్షలో విజేతగా నిలిచిన వారికి 230 00:24:34,683 --> 00:24:37,186 లీజియర్ గైడ్ కి కూడా సారథ్యం వహించే అవకాశాన్ని అందించబోతున్నాం. 231 00:24:37,769 --> 00:24:41,064 అతడు లేదా ఆమె ఈ గైడ్ కి ఎడిటర్-ఇన్-చీఫ్ అవుతారు. 232 00:24:41,064 --> 00:24:44,484 అతడు లేదా ఆమె ఈ గైడ్ మీద పూర్తి అధికారం కలిగి ఉంటారు. 233 00:24:45,110 --> 00:24:49,990 వారి ఆలోచనల్ని, ప్రతిభని, వారి ఎంపికల్ని మేము గుడ్డిగా నమ్ముతాము. 234 00:24:52,701 --> 00:24:54,578 ఎందుకంటే మనం మర్చిపోకూడదు: 235 00:24:55,120 --> 00:24:57,873 లీజియర్ గైడ్ అనేది కేవలం ఒక పేరు కాదు. 236 00:24:58,957 --> 00:25:00,459 అన్నింటికీ మించి, 237 00:25:00,459 --> 00:25:02,377 ఇది విలువలకు సంబంధించినది. 238 00:25:03,587 --> 00:25:04,922 ధన్యవాదాలు. 239 00:25:10,260 --> 00:25:12,346 లూకా ఇంగ్లీస్ తో పాటు, 240 00:25:12,346 --> 00:25:16,350 మన విశిష్టమైన జ్యూరీలో ఫ్లార్ పెరెస్ కూడా ఉంటారు, 241 00:25:16,350 --> 00:25:18,268 త్రీ-స్టార్ చెఫ్ అయినటువంటి ఆయన... 242 00:25:18,268 --> 00:25:19,311 గుడ్ లక్. 243 00:25:21,522 --> 00:25:28,320 ...ఇంకా 2019లో ప్రపంచంలోనే అత్యుత్తమ వైన్ నిపుణుడిగా ఎంపికయిన ఆంటొని నోర్టన్ జ్యూరీలో ఉంటారు. 244 00:25:32,449 --> 00:25:34,576 ఇప్పుడు, మొదటి రౌండ్ లో భాగంగా, 245 00:25:34,576 --> 00:25:38,747 వైన్ కి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఉంటాయి. 246 00:25:40,082 --> 00:25:41,375 రెడీ? 247 00:25:43,043 --> 00:25:46,964 ఈ గ్రేప్ వెరైటీలలో దేనిని షాంపెన్ లో వాడటానికి అనుమతి లేదు? 248 00:25:47,464 --> 00:25:52,302 ఆర్బాన్, పినోట్ గ్రీస్, పినోట్ బ్లాంక్, సీజర్. 249 00:25:52,302 --> 00:25:53,762 సీజర్. 250 00:25:53,762 --> 00:25:55,764 సీజర్ సరైన సమాధానం. 251 00:25:59,601 --> 00:26:01,895 మళ్లీ, షాంపెన్ లో, 252 00:26:01,895 --> 00:26:05,315 ప్రీమియర్ క్రూ స్థాయిగా గుర్తించిన గ్రామాలు ఎన్ని? 253 00:26:05,315 --> 00:26:06,483 నలభై రెండు. 254 00:26:06,483 --> 00:26:07,901 సరైన సమాధానం. 255 00:26:09,570 --> 00:26:14,283 షాంపెన్ లో ప్రీమియర్ క్రూ గుర్తింపు పొందిన గ్రామాలు 42 కాగా, గ్రాండ్ క్రూ గుర్తింపు ఉన్నవి 17. 256 00:26:15,033 --> 00:26:20,747 1993లో మొదటి లీజియర్ గైడ్ లో టాప్ ర్యాంక్ పొందిన బాటిల్ ఏది? 257 00:26:20,747 --> 00:26:25,460 మెర్సో ప్రీమియర్ క్రూ లెస్ పెరీరెస్, లీరాయ్ ద్రాక్ష తోట, 1973. 258 00:26:25,460 --> 00:26:26,628 సరైన సమాధానం. 259 00:26:34,261 --> 00:26:38,807 అలెగ్జాండర్ ఎంపిక చేసిన ఏ బాటిల్ ని 260 00:26:38,807 --> 00:26:42,769 ఎల్సీ ప్యాలెస్ లో జర్మన్ ఛాన్సలర్లకు ఇచ్చే దౌత్య విందుల్లో వినియోగిస్తారు? 261 00:26:42,769 --> 00:26:49,651 అల్సాస్ గివోట్రమీనర్ ఫ్రోన్హోల్స్ లో చాలాకాలం పండిన ద్రాక్షలతో చేసిన వైన్, ఓస్టెర్టాగ్ ద్రాక్ష తోట, 1997. 262 00:26:49,651 --> 00:26:50,736 కాదు. 263 00:26:57,409 --> 00:26:58,911 ఇగోన్ మ్యూలర్... 264 00:26:59,494 --> 00:27:03,123 షార్సోహ్బెర్గర్ ట్రోకెన్బేరీనాసియీస్, 1991. 265 00:27:03,123 --> 00:27:04,416 సరైన సమాధానం. 266 00:27:06,919 --> 00:27:10,839 వాలా వాలా వ్యాలీ ఎక్కడ ఉంది? 267 00:27:10,839 --> 00:27:12,466 - యునైటెడ్ స్టేట్స్. - సరైన సమాధానం. 268 00:27:17,262 --> 00:27:22,226 బరోలో అపిలేషన్ లో ప్రధానంగా ఉండే గ్రేప్ వెరైటీ ఏది? 269 00:27:22,809 --> 00:27:24,770 - నెబ్బియోలో. - సరైన సమాధానం. 270 00:27:33,445 --> 00:27:39,952 ఏ నది దగ్గర ఏ నదీ తీరాన కనాన్-ఫ్రోన్సాక్ ఎ.ఓ.పి. ఉంది? 271 00:27:41,286 --> 00:27:42,371 డోర్డోన్. 272 00:27:42,913 --> 00:27:44,081 కుడి వైపు తీరం. 273 00:27:44,831 --> 00:27:46,041 సరైన సమాధానం. 274 00:27:54,508 --> 00:28:00,514 ప్రఖ్యాత వైన్ లలో దాదాపు 95 శాతం ఏ ద్రాక్ష వెరైటీని వినియోగిస్తారు? 275 00:28:01,098 --> 00:28:02,307 కాబర్నెట్. 276 00:28:03,141 --> 00:28:04,560 సరైన సమాధానం. 277 00:28:11,692 --> 00:28:14,152 నాతో పాటు రండి, ప్లీజ్. మీ కోసం విందు సిద్ధంగా ఉంది. 278 00:28:25,789 --> 00:28:26,915 ఇప్పుడు ఏంటి? 279 00:28:56,528 --> 00:28:58,071 అభినందనలు. 280 00:28:58,697 --> 00:29:00,991 నువ్వు మేధావివి. నిజంగా. 281 00:29:03,327 --> 00:29:04,369 థాంక్యూ. 282 00:29:06,622 --> 00:29:09,958 కానీ ఇదంతా కేవలం థియరీ. చదువుకి సంబంధించినది. 283 00:29:11,710 --> 00:29:13,545 నేను తరువాత రౌండ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. 284 00:29:14,254 --> 00:29:15,339 నిజంగానా? 285 00:29:16,548 --> 00:29:17,883 మనం చాలా భిన్నమైన వాళ్లం. 286 00:29:31,730 --> 00:29:33,774 ఈ చిన్న ఏర్పాటుకి సారీ. 287 00:29:34,483 --> 00:29:37,945 ఈ పోటీలో తరువాత భాగానికి మీకు స్వాగతం. 288 00:29:37,945 --> 00:29:40,906 ఇది ఆహారం ఇంకా వైన్ మ్యాచింగ్ పరీక్ష. 289 00:29:40,906 --> 00:29:44,701 ప్రతి విందుతో దానికి సరిపోయే వైన్ జతని మీరు కనిపెట్టాలి. 290 00:29:44,701 --> 00:29:47,579 ఈ రెస్టారెంట్ సెల్లార్ మీకు అందుబాటులో ఉంటుంది. 291 00:29:47,579 --> 00:29:49,623 మీ కోసం ఒక విందుని నేను ఊహించాను. 292 00:29:49,623 --> 00:29:53,460 అలెగ్జాండర్ లీజియర్ తో అనేకమార్లు ముచ్చటించిన స్ఫూర్తితో ఆ విందుని తయారు చేశాను. 293 00:29:54,086 --> 00:29:56,463 ఈ మెనూ ఆయన అభిరుచిని ప్రతిబింబిస్తుంది. 294 00:30:00,592 --> 00:30:01,802 మొదటి వంటకం. 295 00:30:01,802 --> 00:30:06,306 సన్నగా తురిమిన పచ్చి మాంసం, పంది కాళ్లు, ఇంకా పంటెలియా మొగ్గలు 296 00:30:06,306 --> 00:30:08,016 కాస్త సిట్రస్ సాస్ వియర్జ్ తో కలిసి చేసినది. 297 00:30:08,016 --> 00:30:09,351 ఆస్వాదించండి. 298 00:30:18,944 --> 00:30:19,987 మొదటి విందుకి సంబంధించి, 299 00:30:20,988 --> 00:30:23,407 ఆ వంటకాన్ని తయారు చేసిన తీరుని బట్టి నేను ఒకటి అనుకున్నాను. 300 00:30:23,949 --> 00:30:26,326 పచ్చి మాంసపు రుచి కొద్ది ఐయోడిన్ ని తలపించింది, 301 00:30:26,326 --> 00:30:28,996 ఇంకా పంది కొవ్వు మెత్తగా కమ్మగా ఉండి 302 00:30:28,996 --> 00:30:31,915 సముద్రపు గాలి ఇంకా మట్టి వాసనల మధ్య ఉండింది. 303 00:30:32,541 --> 00:30:35,836 ప్రాచీన గ్రీస్ నుండి కొనసాగుతున్న ద్రాక్షతోట నాకు స్ఫురణకు వచ్చింది. 304 00:30:35,836 --> 00:30:38,088 అది అందమైన సాంటొరీన్ దీవి. 305 00:30:39,673 --> 00:30:42,384 నేను అసిర్టికో, 2015 వైన్ ని ఎంపిక చేస్తాను. 306 00:30:49,933 --> 00:30:56,023 నేను 29 ఏళ్ల రచయిత్రిని కానీ ఇప్పటికీ మా అమ్మతో కలిసి ఉంటున్నాను. 307 00:30:56,023 --> 00:30:57,733 ఆమె వంట... 308 00:30:58,775 --> 00:30:59,776 సింపుల్ గా ఉంటుంది. 309 00:31:00,360 --> 00:31:01,862 థాంక్స్, అమ్మా. 310 00:31:02,487 --> 00:31:04,406 కాబట్టి ఆ వంటకం ఎలా అనిపించింది అంటే... 311 00:31:07,034 --> 00:31:13,081 మట్టి వాసన, సముద్రపు గాలితో దానిని పోల్చడం నాకు విచిత్రం అనిపించింది, ఎందుకంటే అవి పరస్పర విరుద్ధమైనవి. 312 00:31:13,081 --> 00:31:16,168 కానీ నేను ఈ అద్భుతమైన వంటకాన్ని రుచి చూశాను. 313 00:31:17,419 --> 00:31:20,297 ఈ వంటకం కొన్ని వైరుధ్యాల కలయికగా తోచింది. 314 00:31:20,297 --> 00:31:22,007 సున్నితంగా, కానీ గాఢంగా ఉంది. 315 00:31:22,007 --> 00:31:25,219 అది నాకు వెయ్యి సంవత్సరాల నాటి జార్జియన్ ద్రాక్ష తోటల్ని గుర్తు చేసింది. 316 00:31:25,928 --> 00:31:29,932 అక్కడ ఉత్పత్తి చేసే ఆరెంజ్ వైన్ సహజంగానే విరుద్ధ స్వభావం కలిగి ఉంటుంది. 317 00:31:29,932 --> 00:31:34,228 కాబట్టి నా మొదటి విందుకి నేను జత చేసే వైన్ ఏమిటంటే రమాజ్ నికోలడ్జె, 1998, 318 00:31:34,228 --> 00:31:37,814 అది టిట్ స్కా ఇంకా సోలికోరి ద్రాక్ష వెరైటీలతో తయారు చేసినది. 319 00:31:45,697 --> 00:31:46,782 కమీల్? 320 00:31:48,617 --> 00:31:49,826 నువ్వు బాగానే ఉన్నావా? 321 00:31:51,537 --> 00:31:53,121 అవును. ఇది చాలా గొప్పగా ఉంది. 322 00:31:53,622 --> 00:31:54,623 చాలా గాఢంగా ఉంది. 323 00:31:55,290 --> 00:31:57,292 నాకు ఇలాంటి విందు అలవాటు లేదు. 324 00:31:57,960 --> 00:31:59,962 సముద్రపు పీతలు చక్కని అభిరుచికి ప్రతీకలు. 325 00:32:00,921 --> 00:32:05,175 ఎంతో కళాత్మకంగా వండిన ఈ వంటకానికి అంతే అత్యుత్తమమైన వైన్ వైన్ తోడయితే 326 00:32:05,175 --> 00:32:07,219 దాని చక్కని మాంసపు రుచిని మరింత మధురంగా మారుస్తుంది. 327 00:32:08,178 --> 00:32:12,140 షటావన్యూఫ్ డ్యూ పాప్ ప్రాంతంలోని వందేళ్ల నాటి ద్రాక్ష తోటలలో, 328 00:32:12,140 --> 00:32:15,727 షటావ్ డి బ్యూకాసల్ అటువంటి వైన్ ని ఉత్పత్తి చేస్తుంది. 329 00:32:16,436 --> 00:32:19,523 రౌసన్ వీలెస్ విన్యెస్, 2005. 330 00:32:20,399 --> 00:32:21,400 నాకు అయితే... 331 00:32:22,276 --> 00:32:23,944 అది సరిగ్గా సరిపోయే చక్కని జోడి అనిపిస్తుంది. 332 00:32:32,494 --> 00:32:35,873 నా నాన్నగారితో నాకు ఉన్న కొన్ని జ్ఞాపకాలు... 333 00:32:36,790 --> 00:32:39,042 అవి ఆహారం ఇంకా వైన్ తో ముడిపడి ఉన్నాయి. 334 00:32:39,835 --> 00:32:41,170 నాకు ఇప్పటికీ గుర్తుంది 335 00:32:41,170 --> 00:32:43,255 ఆయన సముద్రపు పీతల్ని వండినప్పుడు ఏం అనేవారంటే, 336 00:32:43,255 --> 00:32:48,302 "సముద్రపు పీతలు నీలం రంగులో ఉంటాయి, కానీ వాటిని ఒకసారి వండాక, అవి రెడ్ వైన్ మాదిరిగా ఎర్రగా మారతాయి." 337 00:32:48,302 --> 00:32:54,433 ఇప్పుడు నన్ను నేను ప్రశ్నించుకున్నది ఏమిటంటే, ఈ సముద్రపు పీత ఇంకా పోర్సినీ మష్రూమ్ వంటకపు రుచిని 338 00:32:54,433 --> 00:32:57,561 మరింత పెంచే రెడ్ వైన్ ఏమై ఉంటుంది? 339 00:32:58,061 --> 00:33:01,773 ఈ సందేహానికి సమాధానంగా నాకు మటారో గ్రేప్ వెరైటీ గుర్తుకువచ్చింది 340 00:33:01,773 --> 00:33:04,526 అది కాలిఫోర్నియాలో ఇసుక ప్రదేశాలలో మాత్రమే దొరుకుతుంది. 341 00:33:05,903 --> 00:33:10,616 సాన్ బెనిటో కౌంటీ శాండ్లాండ్స్ మటారో, 2015. 342 00:33:10,616 --> 00:33:15,454 ఈ వైన్ లో ఉండే సున్నితమైన బ్లాక్ కరెంట్ రుచి ఒక్కసారిగా ఆ క్యాన్ తెరవగానే 343 00:33:15,454 --> 00:33:19,416 మార్పు చెంది ఎండిన పోర్సినీ మష్రూమ్ వాసనని 344 00:33:19,416 --> 00:33:21,376 వెదజల్లుతుంది. 345 00:33:22,628 --> 00:33:27,174 అటువంటి వైన్ మనకి అటు వసంత కాలాన్ని ఇటు శరత్కాలాన్ని కూడా స్ఫురింపజేస్తుంది, 346 00:33:28,008 --> 00:33:29,801 రుతువుల గమనాన్ని, 347 00:33:31,428 --> 00:33:32,763 గతించిన కాలాన్ని గుర్తు చేస్తుంది. 348 00:33:43,106 --> 00:33:46,151 మంచి వైన్ ని ఎంచుకున్నారు, మిస్టర్ టొమినె. 349 00:33:46,693 --> 00:33:50,364 మీరు చెప్పినట్లుగా, ఆ వైన్ స్వతహాగా గొప్పగా ఉంది, 350 00:33:50,364 --> 00:33:55,160 కానీ, మీ రుచుల కలయిక అంత స్పష్టంగా లేదు. 351 00:33:55,160 --> 00:33:59,206 ఎరుపు రంగు గురించి నువ్వు చెప్పిన కథ, కాలం గతించడం, 352 00:33:59,790 --> 00:34:01,416 అది నాకు ఏమాత్రం నచ్చలేదు. 353 00:34:02,251 --> 00:34:04,503 నేను కొద్దిగా నిరుత్సాహానికి గురయ్యాను. 354 00:34:19,226 --> 00:34:20,268 ఇది పవ్లోవా. 355 00:34:21,728 --> 00:34:22,938 ఈ డెసర్ట్ విషయానికి వస్తే, 356 00:34:23,522 --> 00:34:25,399 నేను రోజ్ షాంపెన్ ని సూచిస్తాను. 357 00:34:25,399 --> 00:34:28,402 నేను ఫ్లార్ డి మిరావల్ ని ఎంపిక చేశాను. 358 00:34:28,402 --> 00:34:32,155 ఇది ఎన్నో సంవత్సరాల పురాతనమైన షార్డొనేస్ మిశ్రమం. 359 00:34:32,656 --> 00:34:36,618 మాంటానె డి రైమ్స్ నుండి జాలువారే తాజా ఇంకా పండ్ల రసాల వైన్ లు, 360 00:34:36,618 --> 00:34:40,455 ఇవి అనాదిగా, ఎన్నో రుతువులు మారుతూ, 361 00:34:40,455 --> 00:34:44,418 దాదాపుగా పదిహేను ఇంకా ఎక్కువ సంవత్సరాలుగా నిల్వ చేసిన వైన్ లు. 362 00:34:44,418 --> 00:34:48,005 వాటి మిశ్రమం కషాయంలా, సూటిగా ఉప్పగా ఉండి... 363 00:35:07,858 --> 00:35:09,026 మీ వంతు, ఇసెయ్. 364 00:35:31,840 --> 00:35:33,175 నువ్వు ఓడిపోబోతున్నావు. 365 00:35:36,595 --> 00:35:39,306 ఆ గైడ్ బాధ్యతలు నన్ను ఎందుకు తీసుకోమన్నావో నాకు తెలుసు. 366 00:35:40,933 --> 00:35:42,059 ఇంకో విషయం చెప్పనా? 367 00:35:42,684 --> 00:35:43,810 పోరా. 368 00:36:04,957 --> 00:36:06,542 ఇది మామూలే. 369 00:36:21,223 --> 00:36:22,474 నీకు ఏం కావాలి? 370 00:36:24,726 --> 00:36:27,479 నీతో ఇంకా మీ నాన్నతో సంబంధాలు తెగిపోయేలా చేసి నేను తప్పు చేశాను. 371 00:36:28,105 --> 00:36:30,357 అది నేను మూర్ఖంగా చేసిన పొరపాటు. నీకు దూరం అవుతానేమో అని భయపడి అలా చేశాను, 372 00:36:30,357 --> 00:36:31,441 కానీ చివరికి... 373 00:36:33,735 --> 00:36:35,070 దయచేసి నన్ను క్షమించు. 374 00:36:36,488 --> 00:36:37,948 నాకు కొద్ది సమయం కావాలి. 375 00:36:38,740 --> 00:36:39,825 తప్పకుండా. 376 00:36:42,786 --> 00:36:45,289 కానీ నాకు ఎక్కువ సమయం లేదు, 377 00:36:45,789 --> 00:36:47,332 ఆ విషయం డాక్టర్లు చెప్పారు. 378 00:36:48,750 --> 00:36:49,751 ఏంటి? 379 00:36:50,460 --> 00:36:51,628 అమ్మా? 380 00:36:54,214 --> 00:36:55,340 నేను ఊరికే నవ్వులాటకి అంటున్నాను! 381 00:36:57,050 --> 00:36:59,720 నన్ను నువ్వు ఇంకా ప్రేమిస్తున్నావో లేదో చూద్దామని అనుకున్నాను. 382 00:36:59,720 --> 00:37:01,346 ఇది ఏమీ నవ్వులాట కాదు. 383 00:37:04,766 --> 00:37:06,018 కమీల్, 384 00:37:06,018 --> 00:37:08,353 నువ్వు చేస్తున్న పనికి నాకు చాలా గర్వంగా ఉంది. 385 00:37:09,438 --> 00:37:11,565 ఏది ఎలా జరిగినా, నేను నీ వెంటే ఉంటాను. 386 00:37:12,399 --> 00:37:14,776 నువ్వు ఏం కోరుకున్నా, అది దగ్గరయినా లేదా దూరమయినా, నేను నీతో ఉంటాను. 387 00:37:15,319 --> 00:37:16,445 నువ్వు నా కూతురువి. 388 00:37:48,435 --> 00:37:49,645 వద్దు! 389 00:37:52,814 --> 00:37:54,149 వద్దు అని చెప్పాను కదా! 390 00:37:59,530 --> 00:38:01,406 చంపుతున్నారు. 391 00:38:07,621 --> 00:38:08,830 ఏంటి? 392 00:38:08,830 --> 00:38:11,458 హోటల్ ఎదుట పదిహేను నిమిషాలలో మీటింగ్ ఉంది, మిస్. 393 00:38:11,458 --> 00:38:13,168 మీ కోసం మినీబస్ సిద్ధంగా ఉంది. 394 00:38:13,168 --> 00:38:15,212 మూడో రౌండ్ మరికొద్దిసేపట్లో మొదలవుతుంది. 395 00:38:16,630 --> 00:38:17,714 ఏంటి? 396 00:40:00,317 --> 00:40:02,819 మిమ్మల్ని ఇంత త్వరగా కలుస్తాను అనుకోలేదు! 397 00:40:02,819 --> 00:40:04,196 నేను కూడా అనుకోలేదు. 398 00:40:12,287 --> 00:40:13,789 నేను ముందస్తుగా క్షమాపణలు అడుగుతున్నాను. 399 00:40:33,392 --> 00:40:35,227 మీ వసతి గృహానికి స్వాగతం. 400 00:40:35,227 --> 00:40:37,521 ఈ పరీక్ష సమయంలో మీరు ఇక్కడే ఉండబోతున్నారు. 401 00:40:38,438 --> 00:40:40,899 సాధారణంగా, ఇక్కడ సీజనల్ కార్మికులు నివసిస్తారు. 402 00:40:41,525 --> 00:40:43,986 ఈ టేబుల్ మీద, ఒక మిస్టరీ బాటిల్ ఉంది 403 00:40:44,653 --> 00:40:46,613 అది అలెగ్జాండర్ లీజియర్ స్వయంగా ఎంపిక చేసినది. 404 00:40:47,114 --> 00:40:50,242 ఈ బాటిల్ ఒక ద్రాక్ష తోట నుండి వచ్చింది, కానీ ఆ వివరాలు ఇక్కడికి వచ్చిన ఫిలిప్ కీ, 405 00:40:50,242 --> 00:40:53,036 లేదా థోమాస్ చషాంగర్ కి కూడా తెలియవు. 406 00:40:53,036 --> 00:40:55,247 కాబట్టి, వాళ్లు మీకు ఏమీ సాయం చేయలేరు. 407 00:40:55,873 --> 00:40:59,668 పైగా, వాళ్ల నిష్పాక్షికంగా వ్యవహరించడం కోసం, 408 00:40:59,668 --> 00:41:03,422 వాళ్లు మీ ఇద్దరితో మాట్లాడటానికి 409 00:41:03,422 --> 00:41:04,882 ఈ పరీక్ష అయ్యే వరకూ అనుమతించము. 410 00:41:04,882 --> 00:41:07,843 మీరు ఈ వైన్ ని రుచి చూడాలి. దీనిని మీరు గుర్తించాలి 411 00:41:07,843 --> 00:41:09,928 ఇంకా మీరు దానిని మళ్లీ తయారు చేయాలి. 412 00:41:10,596 --> 00:41:11,597 ఎలా? 413 00:41:12,097 --> 00:41:15,851 రేపు సాయంత్రం ఆరు గంటల వరకూ ఈ మొత్తం ఎస్టేట్ అంతా మీ అందుబాటులో ఉంటుంది, 414 00:41:15,851 --> 00:41:17,728 ఇంకా ముఖ్యంగా, ఆ వైనరీ అంతా మీరు వాడుకోవచ్చు. 415 00:41:18,562 --> 00:41:23,817 చషాంగర్ ఎస్టేట్ ఎన్నో ద్రాక్ష వెరైటీల సీసాలను చాలా జాగ్రత్తగా భద్రపరిచింది 416 00:41:23,817 --> 00:41:25,444 వాటిని ఇంకా పూర్తిస్థాయిలో మిశ్రమంగా కలపలేదు. 417 00:41:25,444 --> 00:41:28,488 వాటిలో దేనినైనా మీరు తీసుకునే అనుమతి ఉంది 418 00:41:28,488 --> 00:41:33,493 మీరు రుచి చూసిన వైన్ కి సాధ్యమైనంత దగ్గరగా మీరు దాన్ని తిరిగి ఉత్పత్తి చేయాలి. 419 00:41:34,203 --> 00:41:38,207 మీరు స్వయంగా తయారు చేసిన ఆ వైన్ ని మిస్టర్ చషాంగర్ కళ్లకు గంతలు కట్టుకుని రుచి చూస్తారు 420 00:41:38,957 --> 00:41:41,168 ఆ పై మీ ప్రతి ప్రయత్నానికీ ఆయన స్కోర్లు ఇస్తారు. 421 00:41:41,168 --> 00:41:45,130 ఆ స్కోర్లు పారిస్ లో జరిగిన రెండు పరీక్షల స్కోర్లకు కలపబడతాయి 422 00:41:45,130 --> 00:41:48,592 ఇక మనం జపాన్ కి తిరిగి వెళ్లాక మీ స్కోర్ల మొత్తం లెక్కించడం పూర్తవుతుంది. 423 00:41:49,092 --> 00:41:51,887 ఆ దశలో, మేము విజేత ఎవరో ప్రకటిస్తాము. 424 00:41:52,888 --> 00:41:54,223 ఏమైనా సందేహాలు ఉన్నాయా? 425 00:41:56,141 --> 00:41:57,768 అయితే మనం ఇంక మొదలుపెట్టవచ్చు. 426 00:42:20,374 --> 00:42:21,708 మిస్టర్ టొమినె! 427 00:42:23,293 --> 00:42:25,337 ఆ వైనరీ వేరే వైపు ఉంది! 428 00:42:27,005 --> 00:42:28,715 టొమినె, ఆహ్? 429 00:42:29,883 --> 00:42:32,970 చాలాకాలం కిందట, నాకు "టొమినె" పేరుతో క్లయింట్లు ఉండేవారు. 430 00:42:33,554 --> 00:42:37,057 ఆ యువకుడు గొప్ప జపనీస్ కుటుంబం నుండి వచ్చాడు. 431 00:42:37,766 --> 00:42:40,269 "గొప్ప కుటుంబం" అంటే నా ఉద్దేశం గొప్ప సంపద అని. 432 00:42:41,144 --> 00:42:42,604 సారీ ఇలా అడిగానని ఏమీ అనుకోవద్దు, 433 00:42:42,604 --> 00:42:45,983 తినడానికి ఏమైనా ఉందా? నేను ఆకలితో అలమటిస్తున్నాను. మీకు తెలియడం లేదు. 434 00:42:47,025 --> 00:42:48,151 సరే, తినడానికి ఉంది. 435 00:42:48,151 --> 00:42:49,528 నాతో పాటు రండి. 436 00:43:57,179 --> 00:43:58,263 నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు తెలుసు. 437 00:44:10,567 --> 00:44:12,945 పద్ధతి ప్రకారం నువ్వు నాతో మాట్లాడలేవు, 438 00:44:13,737 --> 00:44:16,156 కానీ నేను నీతో మాట్లాడచ్చు. 439 00:44:19,326 --> 00:44:20,827 నువ్వు హ్యాండ్సమ్ గా ఉన్నావు. 440 00:44:25,499 --> 00:44:27,125 నాకు తెలిసి ఆ మిస్టరీ వైన్ 441 00:44:27,125 --> 00:44:28,544 చటాన్యూఫ్-డు-పాప్, 1990 అనుకుంటా. 442 00:44:29,253 --> 00:44:31,880 ఎలాంటి ద్రాక్ష వెరైటీ? తేలికగా చెప్పచ్చు. అలాంటివి పదమూడు ఉన్నాయని మనకి తెలుసు. 443 00:44:31,880 --> 00:44:36,718 గ్రెనాష్, ముర్వేద్రే, వకారిస్, టెరెట్ నోయర్, మస్కార్డిన్, క్లారెట్. 444 00:44:36,718 --> 00:44:41,807 పిక్పుల్, పికార్డన్, రౌసన్, బోర్బులెంక్, సిరాహ్, కునోయిస్, సింసుల్ట్. 445 00:44:41,807 --> 00:44:44,685 ఇప్పుడు, వాటిని ఏ నిష్పత్తిలో కలపాలి? నేను ఖచ్చితమైన నిష్పత్తిలో కలపకపోతే, 446 00:44:44,685 --> 00:44:46,687 అది చటాన్యూఫ్ డు పాప్ వైన్ కాబోదు. 447 00:44:47,271 --> 00:44:49,231 ఇది పదమూడు తెలియని పదార్ధాల సమీకరణ మాదిరిగా ఉంది, 448 00:44:49,231 --> 00:44:50,482 కానీ నేను లెక్కల్లో చాలా ఘోరంగా ఉంటాను. 449 00:44:53,151 --> 00:44:54,987 నేను నాతోనే మాట్లాడుకుంటున్నాను. మంచిది. 450 00:45:45,245 --> 00:45:46,955 నువ్వు నా గురించి తప్పుగా అనుకున్నావు. 451 00:45:52,503 --> 00:45:53,587 ఇటాలియన్ వైన్ విషయంలో కదా. 452 00:45:54,505 --> 00:45:55,923 అది నువ్వు ఎలా తెలుసుకున్నావో చెప్పు. 453 00:45:58,717 --> 00:46:00,052 ముప్పై ఏళ్ల కిందట, 454 00:46:00,052 --> 00:46:01,803 మా తల్లిదండ్రులు విద్యార్థులు. 455 00:46:02,679 --> 00:46:05,098 వాళ్లకి టీచర్ గా మీ నాన్న ఉండేవాడు. 456 00:46:07,267 --> 00:46:09,228 వాళ్లు ఒకళ్లకొకళ్లు బాగా పరిచయం. 457 00:46:10,479 --> 00:46:13,899 నేను అనుకోకుండా అలెగ్జాండర్ పాత క్లాసుల గురించి తెలుసుకున్నాను. 458 00:46:14,608 --> 00:46:16,860 అతను ఫిడి గలీజియా పెయింటింగ్ ని వాడేవాడు. 459 00:46:18,237 --> 00:46:20,197 ఆ వైన్ గురించి అక్కడ అప్పటికే ప్రస్తావించి ఉంది. 460 00:46:21,657 --> 00:46:23,450 కాబట్టి నాకు కొద్దిగా అలా అదృష్టం వరించింది. 461 00:46:24,409 --> 00:46:25,619 చాలా అదృష్టం. 462 00:46:28,121 --> 00:46:31,041 హేయ్, నీకు ఇది తెలిసిందా? 463 00:46:34,837 --> 00:46:37,172 నేను తప్పు దారిలో ఉన్నానని నిర్ధారించుకోవాలి అనుకుంటున్నావా? 464 00:46:39,299 --> 00:46:42,427 షటాన్యూఫ్-డు-పాప్, 1990. 465 00:46:45,764 --> 00:46:48,642 అది నీకు తెలుసు అని నాకు సందేహమే లేదు. 466 00:46:49,685 --> 00:46:53,939 నువ్వు ఇంత తక్కువ సమయంలో ఇదంతా తెలుసుకోగలగడం అద్భుతం. 467 00:46:54,940 --> 00:46:56,358 ఇదంతా నీకు ఎలా సాధ్యమైంది? 468 00:47:04,074 --> 00:47:05,742 నాకు దీనితో ఏమీ సంబంధం లేదు. 469 00:47:06,535 --> 00:47:07,536 నా... 470 00:47:08,036 --> 00:47:11,081 ప్రతిభ కేవలం నా జీన్స్ నుంచి వచ్చినదే. 471 00:47:13,083 --> 00:47:14,168 జీన్స్? 472 00:47:15,377 --> 00:47:16,712 సరే. 473 00:47:19,798 --> 00:47:23,051 అవి నా కళ్ల ముందు కనిపిస్తాయి. 474 00:47:24,344 --> 00:47:25,762 నేను చిన్న పాపగా ఉన్నప్పుడు కూడా. 475 00:47:29,016 --> 00:47:30,350 ఆ వైన్ సువాసనలా? 476 00:47:32,561 --> 00:47:35,022 వాటి మీద నేను దృష్టి పెడితే, 477 00:47:35,856 --> 00:47:37,274 నేను వాటిని చూడగలను. 478 00:47:39,443 --> 00:47:42,988 కొన్నిసార్లు, అవి కేవలం రంగులుగా కనిపిస్తాయి 479 00:47:43,864 --> 00:47:46,241 లేదా కొన్ని ధ్వనులుగా వినిపిస్తాయి. 480 00:47:46,992 --> 00:47:48,285 సంగీత స్వరాలు. 481 00:47:50,287 --> 00:47:52,915 నేను ప్రత్యేకంగా ఏమీ చేయను. అది సహజంగా స్ఫురిస్తుంది. 482 00:47:55,792 --> 00:47:57,127 నా విషయంలో, 483 00:47:58,170 --> 00:48:00,631 ఏదీ సహజంగా స్ఫురించదు. 484 00:48:01,381 --> 00:48:03,759 ప్రతి విషయం చాలా ఆలోచించి, 485 00:48:05,010 --> 00:48:06,178 పరిశీలించి, 486 00:48:06,845 --> 00:48:08,180 విశ్లేషించాల్సి వస్తుంది. 487 00:48:09,890 --> 00:48:13,018 కాబట్టి, నీకు ఏదో అతీంద్రియ శక్తి ఉంది. 488 00:48:15,145 --> 00:48:16,271 యాయ్! 489 00:48:16,271 --> 00:48:17,397 సూపర్ కమీల్. 490 00:48:21,735 --> 00:48:22,819 నేను ఇంక నిద్రపోవాలి. 491 00:48:23,529 --> 00:48:24,780 బాగా అలసిపోయాను. 492 00:48:25,864 --> 00:48:27,866 - రేపు కలుద్దామా? - అలాగే. 493 00:49:42,733 --> 00:49:44,151 తడాషి ఆగి/షు ఒకిమోటో రాసిన మాంగా కమి నో షిజుకు ఆధారంగా. 494 00:50:01,668 --> 00:50:03,670 తెలుగు అనువాదం: సతీశ్ కుమార్