1 00:00:42,000 --> 00:00:43,130 1వ అధ్యాయం 2 00:00:43,210 --> 00:00:46,300 "ఇందులో వుల్ఫ్బాయ్ సాహసం కనుగొంటాడు" 3 00:00:56,139 --> 00:00:59,139 వుల్ఫ్ కుటుంబంతో ఒక సాహసంలో 4 00:00:59,226 --> 00:01:01,186 మనం ఏం కనుగొంటామో ఎవరికి తెలుసు 5 00:01:01,270 --> 00:01:06,650 కేవలం కస్టర్డ్, అమ్మా, నేను మాత్రమే 6 00:01:07,693 --> 00:01:11,073 సరే. ఇంకొక్కదానికి సమయం ఉంది.ఎందుకంటే మనం దాదాపు వచ్చేసాం. 7 00:01:15,158 --> 00:01:18,368 హే, ఊర్కో.బోర్డింగ్ స్కూల్ బాగుంటుంది. 8 00:01:18,453 --> 00:01:20,583 దాన్నొక కొత్త సాహసంగా అనుకో. 9 00:01:21,790 --> 00:01:24,000 అది నాకు సాహసంలా అనిపించడం లేదు. 10 00:01:24,084 --> 00:01:25,594 అది అలానే ఉంటుంది, బాబు. 11 00:01:25,669 --> 00:01:28,669 నువ్వు ఒక తెలియని ప్రపంచంలోకిఒంటరిగా వెళ్తున్నావు. 12 00:01:28,755 --> 00:01:30,415 అంతకు మించిన సాహసం ఇంకేముంటుంది. 13 00:01:33,343 --> 00:01:36,353 హా. అది సాహసమనే అనుకోవచ్చు. 14 00:01:36,430 --> 00:01:39,850 సరే. అలాగే. నేను తయారీతోరావడం మంచిదయింది. 15 00:01:40,434 --> 00:01:41,774 చూసుకోండి! 16 00:01:45,647 --> 00:01:47,437 నేను ఏం చూసుకోవాలి? 17 00:01:47,524 --> 00:01:50,154 ఇదొక లైట్ లాన్స్.నేను దీన్ని నిన్న రాత్రి తయారు చేసాను. 18 00:01:50,694 --> 00:01:53,364 నేను దీన్ని ఎక్స్కాలిబూమ్ అని పిలుస్తాను. 19 00:01:54,198 --> 00:01:55,368 కానీ ఎందుకు? 20 00:01:55,449 --> 00:01:57,409 స్కూల్ కి ఒక కొలను ఉందని చెప్పావు కదా. 21 00:01:57,492 --> 00:02:00,292 ఒక కొలను ఉంటే,అందులో ఒక కొలను రాక్షసుడు ఉంటాడు. 22 00:02:00,370 --> 00:02:03,370 అక్కడ బురద బొడ్డు ఉన్న సముద్ర రాక్షసుడుకూడా ఉండచ్చు. 23 00:02:03,457 --> 00:02:06,917 నేను సాహసం అన్నప్పుడు నా ఉద్దేశం,నువ్వు మరింత మంది 24 00:02:07,002 --> 00:02:10,882 స్నేహితులను చేసుకోవడం,ఇంకా బయటకు వెళ్ళడం అని. 25 00:02:10,964 --> 00:02:13,884 నేను ఆ సముద్ర రాక్షసుడితోస్నేహం చేయాలని అనుకుంటున్నావు. 26 00:02:14,760 --> 00:02:16,140 బాగుంది. 27 00:02:16,220 --> 00:02:18,350 నేను ఆ రాక్షసుల భాషనుఇంకోసారి చదవాలి. 28 00:02:18,430 --> 00:02:23,310 ఆ బురద బొడ్డు ఉన్న సముద్రరాక్షసుడితో తప్పు మాట మాట్లాడకూడదు కదా. 29 00:02:43,830 --> 00:02:46,710 ఈసారి ఇది బాగుంటుంది.నేను మాట ఇస్తున్నాను. 30 00:02:47,084 --> 00:02:49,044 నువ్వలా పోయినసారి కూడా అన్నావు. 31 00:02:49,628 --> 00:02:51,548 నేను నీతో ఇంట్లో ఉండకూడదా? 32 00:02:51,630 --> 00:02:55,430 లేదు, బాబు. ఇది మన మంచి కోసమే. 33 00:02:57,553 --> 00:02:59,513 నీకు బెంగగా ఉండడం, 34 00:02:59,596 --> 00:03:01,516 భయం వేయడం మాములే. 35 00:03:02,099 --> 00:03:04,889 మంచి సాహసాలన్నీ అలానే మొదలవుతాయి. 36 00:03:05,769 --> 00:03:08,229 నువ్వు అందుకు ఒక అవకాశం ఇవ్వాలి. 37 00:03:08,730 --> 00:03:10,320 వాళ్ళు నీ గురించి తెలుసుకునేలా చెయ్యి. 38 00:03:11,149 --> 00:03:14,239 నువ్వు ఎంత సేపూనీ ఊహల ప్రపంచంలోనే ఉండనవసరం లేదు. 39 00:03:14,319 --> 00:03:15,989 కానీ నాకు నా ప్రపంచం నచ్చుతుంది. 40 00:03:16,071 --> 00:03:18,281 నాకు ఈ ప్రపంచంలో ఉండిపోవాలని లేదు. 41 00:03:18,365 --> 00:03:22,575 ఇది బోరుగా, మామూలుగా ఉంటుంది, ఇంకా నేనువారి ప్రపంచంలో ఉండడం ఎవరికీ నచ్చదు. 42 00:03:22,661 --> 00:03:24,961 హే, హే. నేను చెప్పేది విను... 43 00:03:25,038 --> 00:03:27,748 వాళ్ళు నేను వింతగాఉంటాననుకుంటారు, అమ్మా. 44 00:03:27,833 --> 00:03:31,213 నన్ను పిచ్చి పేర్లు పెట్టి పిలుస్తారు.నన్ను ఏడిపిస్తారు. 45 00:03:36,049 --> 00:03:39,299 అమ్మా, నేను వింతగా ఉంటానా? 46 00:03:40,470 --> 00:03:41,970 అనుకుంటాను. 47 00:03:42,055 --> 00:03:44,885 ఇలా తప్ప నువ్వు నాకు మరే విధంగానూ వద్దు. 48 00:03:44,975 --> 00:03:46,885 నువ్వు కలలు కనేవాడివి. 49 00:03:46,977 --> 00:03:51,317 ఈ బోరు కొట్టే పాత ప్రపంచాన్నిమార్చి, మంచి తేడాని తీసుకువచ్చేది 50 00:03:51,398 --> 00:03:54,778 నీలాంటి అందమైన వింతవాళ్ళే. 51 00:03:55,777 --> 00:03:58,527 నువ్వు ఇక్కడ నీ స్థానాన్నివెతుక్కోవాల్సి ఉంటుంది, అంతే. 52 00:03:59,781 --> 00:04:01,201 నీ పట్ల నాకు చాలా గర్వంగా ఉంది. 53 00:04:03,410 --> 00:04:06,080 నేను లేకుండా నువ్వు బానే ఉంటావా? 54 00:04:06,163 --> 00:04:10,133 నేను బానే ఉంటాను.నాకూ నా మాస్క్ ఉంది, మర్చిపోయావా? 55 00:04:15,005 --> 00:04:16,455 ఏమైంది? 56 00:04:16,548 --> 00:04:17,968 ఏమీ లేదు. ఏమీ లేదు. 57 00:04:19,510 --> 00:04:21,390 మేము నిన్ను మిస్ అవుతాము. 58 00:04:22,554 --> 00:04:24,104 వుల్ఫ్ & సన్ 59 00:04:41,823 --> 00:04:42,953 పిచ్చి మాస్క్. 60 00:04:44,409 --> 00:04:45,789 నువ్వొక తోడేలులా ఉన్నావు. 61 00:05:01,176 --> 00:05:04,136 హలో, కొత్త అబ్బాయ్.ఆ వింత మాస్క్ సంగతి ఏంటి? 62 00:05:04,221 --> 00:05:05,471 ఏమీ లేదు. 63 00:05:05,556 --> 00:05:08,766 -అది ట్రెజర్ మ్యాపా?-అవును. 64 00:05:08,851 --> 00:05:10,021 ఎందుకు? 65 00:05:10,102 --> 00:05:12,692 ప్రతి అన్వేషకుడికి ఒక మ్యాప్ కావాలి. 66 00:05:13,605 --> 00:05:16,525 హే, ఇది చూడండి.ఇతను తను ఒక పైరేట్ అనుకుంటున్నాడు. 67 00:05:18,861 --> 00:05:20,531 తను ఒక పైరేట్ అనుకుంటున్నాడు. 68 00:05:20,612 --> 00:05:22,452 హే! వదులు! ఏం చేస్తున్నావు? 69 00:05:22,531 --> 00:05:23,911 ప్లీజ్. 70 00:05:23,991 --> 00:05:25,491 అబ్బా. 71 00:05:26,743 --> 00:05:28,163 వావ్. 72 00:05:29,580 --> 00:05:30,830 ఇది చూడండి. 73 00:05:44,553 --> 00:05:47,353 ఇదొక సాహసంలా లేదు. 74 00:05:53,478 --> 00:05:54,768 ఓహ్, వావ్. 75 00:05:55,939 --> 00:05:57,109 హలో. 76 00:05:57,191 --> 00:05:58,611 నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? 77 00:05:59,568 --> 00:06:01,648 హే! నీకేమైనా పేరుందా? 78 00:06:09,745 --> 00:06:11,075 ఎక్కడికి వెళ్లావు? 79 00:06:15,417 --> 00:06:16,587 హే! 80 00:06:17,544 --> 00:06:20,304 కంగారు పడకు, చిన్ని మేఘమా.నేను నిన్ను రక్షిస్తాను. 81 00:06:25,552 --> 00:06:27,972 త్వరగా, స్ప్రౌట్.మనం ఆలస్యం అవుతాం. 82 00:06:28,555 --> 00:06:29,965 ఇది జారిపోతోంది. 83 00:06:30,057 --> 00:06:33,267 -అది కనుక నన్ను తడిపితే...-దానికి పేరుంది, 84 00:06:33,352 --> 00:06:35,482 అది నీకు కూడా తెలుసు, దాని పేరు, ఫ్లూఫ్. 85 00:06:35,562 --> 00:06:37,152 నేను దాన్ని ఆ పేరుతో పిలవను. 86 00:06:37,689 --> 00:06:39,319 అబ్బా. 87 00:06:54,790 --> 00:06:56,250 వావ్. 88 00:06:58,877 --> 00:07:03,007 జాండ్రా, నువ్వు ఈ ప్రాజెక్ట్ నిసీరియస్ గా తీసుకోవట్లేదని అనుకుంటున్నాను. 89 00:07:03,090 --> 00:07:06,050 మనం ఫ్లూఫ్ ని జాగ్రత్తగా,ప్రేమగా చూసుకోవాలి. 90 00:07:06,134 --> 00:07:08,224 దాన్ని పారిపోనిచ్చింది నువ్వే. 91 00:07:08,303 --> 00:07:11,313 ఫ్లూఫ్ కి ఇక్కడికి వచ్చి ఒక పెద్దయినమేఘంగా అవ్వాలని ఉంది. 92 00:07:11,390 --> 00:07:13,680 అవును కదా, నా బుజ్జి ఫ్లూఫీ ఫేస్? 93 00:07:13,767 --> 00:07:15,347 సరే, పద వెళదాం. 94 00:07:15,435 --> 00:07:18,805 ఆంటీ జాండ్రా కొంచెం కోపంగా ఉంది, కదా? 95 00:07:18,897 --> 00:07:20,727 స్ప్రౌట్, పోర్టల్ లోకి రా. 96 00:07:20,816 --> 00:07:22,776 కోపంగా, కోపంగా ఉన్న అమ్మాయ్. 97 00:07:22,860 --> 00:07:24,650 స్ప్రౌట్, నువ్వందులోకి రాకపోతే... 98 00:07:24,736 --> 00:07:27,066 కోపంగా, కోపంగా, కోపంగా ఉన్న... హే! 99 00:07:27,155 --> 00:07:28,155 అమ్మాయ్. 100 00:07:32,703 --> 00:07:35,123 కుతూహలంగా, ఇంకా కుతూహలంగా ఉంది. 101 00:08:18,207 --> 00:08:19,207 హలో? 102 00:08:24,379 --> 00:08:25,379 హలో? 103 00:08:28,217 --> 00:08:31,547 -మమ్మల్ని అనుసరిస్తున్నావా, మిత్రమా?-అవునా, మిత్రమా? 104 00:08:32,846 --> 00:08:35,056 నేను... 105 00:08:35,140 --> 00:08:37,310 పాపం, ఆ మేఘాన్ని మీరేం చేస్తున్నారు? 106 00:08:37,392 --> 00:08:40,772 ఫ్లూఫ్? ఓహ్, ఇతను ఫ్లూఫ్ స్నేహితుడు. 107 00:08:40,854 --> 00:08:43,274 కాదు, స్ప్రౌట్. ఇతనొక మనిషి 108 00:08:43,857 --> 00:08:45,567 మనిషా? 109 00:08:45,651 --> 00:08:49,111 అవును, నేను మనిషినే.లేకపోతే మరేమవుతాను? 110 00:08:49,196 --> 00:08:51,616 ఈ చోటు ఏమిటి? 111 00:08:51,698 --> 00:08:54,908 ఏమీ లేదు. ఇది అసలు చోటే కాదు,ఇదొక రహస్యం. 112 00:08:54,993 --> 00:08:59,043 అంటే, ఇదొక కల. ఇదంతా ఒక కల. 113 00:08:59,122 --> 00:09:00,872 నువిక్కడికి రాకూడదు. 114 00:09:00,958 --> 00:09:03,538 మేము సమస్యలో పడేలోపునువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి. 115 00:09:03,627 --> 00:09:06,167 కాదు, ఆగండి.నాకు ఇక్కడి నుంచి వెళ్ళాలని లేదు. 116 00:09:06,255 --> 00:09:10,335 నేను మనిషిని కాదు.నేను... మీరు ఏదైతే నేను కూడా అదే. 117 00:09:10,425 --> 00:09:12,255 ఓహ్, నువ్వొక స్ప్రైట్ వి. 118 00:09:12,344 --> 00:09:14,054 అవును, వాళ్ళలో ఒకడిని. 119 00:09:14,137 --> 00:09:16,557 మీకు నేను కనిపిస్తున్నానా? 120 00:09:18,100 --> 00:09:19,140 కనిపిస్తున్నావు. 121 00:09:19,226 --> 00:09:24,266 చూడు, ఇతను మనిషి అయి ఉండడు.మనుషులు స్ప్రైట్లను చూడలేరు, వెర్రిదానా. 122 00:09:24,356 --> 00:09:25,816 ఒక స్ప్రైట్ ఆ, హా? 123 00:09:25,899 --> 00:09:29,779 సరే, నువ్వొక స్ప్రైట్ అయితే క్లౌడ్ లాబ్ఎక్కడుంటుందో నీకు తెలియాలి. 124 00:09:29,862 --> 00:09:33,122 -అవును.-హా. అయితే అది ఎక్కడుంది? 125 00:09:33,198 --> 00:09:35,658 తేలికే. అది... 126 00:09:37,244 --> 00:09:38,374 ఇక్కడుంది. 127 00:09:39,788 --> 00:09:41,828 ఇక్కడ అంటే నా ఉద్దేశం... 128 00:09:42,416 --> 00:09:43,666 ఇక్కడ అని. 129 00:09:43,750 --> 00:09:44,750 ఊరికే అన్నాను. 130 00:09:46,003 --> 00:09:47,003 నిజానికి అది... 131 00:09:51,383 --> 00:09:53,393 సరే, సరే. చివరిది. 132 00:10:45,979 --> 00:10:48,229 ఈ చోటు ఏంటి? 133 00:10:48,315 --> 00:10:51,645 ఏమంటున్నావు?ఇది ఎవ్రీథింగ్ ఫ్యాక్టరీ, వెర్రి వాడా. 134 00:10:53,445 --> 00:10:56,025 అయితే, నువ్వసలు ఎలాంటి స్ప్రైట్ వి? 135 00:10:56,865 --> 00:10:58,075 నేను... 136 00:10:58,158 --> 00:10:59,908 సరిపోయింది. 137 00:10:59,993 --> 00:11:03,083 ఎవరైనా గమనించే లోపు మనం ఇతన్ని తిరిగిమానవ ప్రపంచంలోకి పంపించెయ్యాలి... 138 00:11:03,163 --> 00:11:06,123 మీ స్ప్రైట్లు ఏం చేస్తున్నారు?కబుర్లు చెప్పుకుంటున్నారా? 139 00:11:07,334 --> 00:11:08,754 నేనలా ఎప్పుడూ చెయ్యను. 140 00:11:09,503 --> 00:11:11,553 ప్రొఫెసర్ లక్స్ క్రాఫ్ట్. 141 00:11:11,630 --> 00:11:12,970 ఇతను ఎవరు? 142 00:11:13,048 --> 00:11:14,838 చాలా అనుమానాస్పదంగా ఉన్నాడు. 143 00:11:15,884 --> 00:11:17,974 ఇతను కొత్తవాడు. 144 00:11:18,053 --> 00:11:19,393 "కొత్త" పేరు వింతగా ఉందే. 145 00:11:19,471 --> 00:11:23,141 నాకు ఒక న్యూట్ తెలుసు.నాకతను ఒక సాండ్విచ్ ఇవాల్సి ఉన్నాడు. 146 00:11:23,851 --> 00:11:29,151 ఆ వెధవ నేనది మర్చిపోతాననుకున్నాడు.అది కుదరదు. నాకు నా సాండ్విచ్ కావాలి. 147 00:11:29,731 --> 00:11:33,191 లేదు, సర్. ఇతనొక కొత్త విద్యార్ధి. 148 00:11:33,277 --> 00:11:38,067 ఇతని పేరు వుల్ఫ్... బాయ్. 149 00:11:38,156 --> 00:11:40,486 వుల్ఫ్బాయ్. ఇతని పేరు వుల్ఫ్బాయ్. 150 00:11:42,786 --> 00:11:45,326 కొత్త విద్యార్దా, హా? 151 00:11:48,959 --> 00:11:50,749 సరే, సరే, సరే. 152 00:11:54,882 --> 00:11:58,512 ఇక వెళ్ళండి, స్ప్రైట్లింగులారా,లేకపోతే మీరు మీ క్లాసుకి లేటవుతారు. 153 00:11:58,594 --> 00:12:01,314 మీకు దార్లో న్యూట్ కనిపిస్తే, 154 00:12:01,388 --> 00:12:06,388 అతన్ని సిద్ధంగా ఉండమని చెప్పండి, ఎందుకంటేనేను నా సాండ్విచ్ కోసం వస్తున్నాను. 155 00:12:11,315 --> 00:12:12,315 సాండ్విచ్! 156 00:12:17,362 --> 00:12:19,872 అయితే నువ్వు నిజంగే స్ప్రైట్ వే అన్నమాట. 157 00:12:19,948 --> 00:12:22,028 కాదు, స్ప్రౌట్. ఇతను ఇప్పటికీ... 158 00:12:22,117 --> 00:12:24,787 నేను... ఏమీ లేదులే. 159 00:12:24,870 --> 00:12:29,370 సరే, మానవా. నువ్వు మాతో క్లౌడ్ లాబ్ కిరావాల్సి ఉంటుంది. కానీ ఎవరికీ కనిపించకు. 160 00:12:29,458 --> 00:12:32,038 అప్పుడు నిన్ను ఎలావదిలించుకోవాలో ఆలోచిద్దాము. 161 00:12:35,380 --> 00:12:40,720 గుర్తుంచుకోండి, క్లాస్,ఇది ఫ్యాక్టరీలోని ముఖ్యమైన జోన్లలో ఒకటి. 162 00:12:40,802 --> 00:12:45,352 ప్రపంచ వాతావరణంలోని ప్రతి ఒక్క అంశంఇక్కడి లాబ్ లలోనే చేయబడుతుంది, 163 00:12:45,432 --> 00:12:48,442 ఆ తరువాత అది ఉపరితలంమీదకి రవాణా చేయబడుతుంది. 164 00:12:48,519 --> 00:12:53,399 మంచు, సూర్యరశ్మి, గాలి, వాన. అంతా. 165 00:12:56,109 --> 00:12:57,609 అతను ఎక్కడికి వెళ్ళాడు? అబ్బా. 166 00:12:59,530 --> 00:13:01,070 అవి మేఘాలా? 167 00:13:01,156 --> 00:13:04,536 నువ్వు ఆ మేఘాల ఆకరంలో ఉన్నమేఘాలలాంటి మేఘాలను గురించి అంటే, 168 00:13:05,118 --> 00:13:08,458 అవును అవి మేఘాలే. 169 00:13:08,539 --> 00:13:10,539 ఇప్పుడు, అందరూ నన్ను అనుసరించండి. 170 00:13:12,125 --> 00:13:13,535 అక్కడ లోపల ఉన్నవి ఏంటి? 171 00:13:13,627 --> 00:13:16,507 ఎవరికీ కనిపించకుండా ఉండాల్సిన వాడివి, 172 00:13:16,588 --> 00:13:18,628 నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. 173 00:13:26,515 --> 00:13:30,055 అన్ని మేఘాలు మొదట్లోచిన్నగా, తెల్లగా, మెత్తగా, 174 00:13:30,143 --> 00:13:32,773 మీరు సంరక్షిస్తున్నఆ చిన్ని మేఘాలలా ఉంటాయి. 175 00:13:34,648 --> 00:13:38,358 కానీ అవి పెద్దయిన తరువాత,మేఘాలలో భావోద్వేగాలు ఎక్కువవుతాయి. 176 00:13:38,443 --> 00:13:40,703 వాటిని సంతోషంగా ఉంచడం మన బాధ్యత. 177 00:13:43,365 --> 00:13:45,485 కానీ ఏ మేఘం కూడాఎల్లప్పుడూ సంతోషంగా ఉండదు. 178 00:13:46,076 --> 00:13:49,906 కొన్నిసార్లు మేఘాలు బాధగా ఉన్నపుడుఅవి వర్షపు మేఘాలుగా మారతాయి. 179 00:13:50,747 --> 00:13:55,167 కొన్నిసార్లు వాటికి కోపం వచ్చినప్పుడుఅవి తుఫాను మేఘాలుగా మారతాయి. 180 00:13:57,588 --> 00:14:01,378 కానీ ఈ భావోద్వేగాలన్నీ సంతులనంలో భాగం. 181 00:14:02,092 --> 00:14:05,392 ఎంతైనా, ఈ ప్రపంచానికివర్షపు మేఘాలు కూడా కావాలి. 182 00:14:07,764 --> 00:14:12,024 సరే, మీ అసైన్మెంట్మీ చిన్ని మేఘాలను సంరక్షించడం, 183 00:14:12,102 --> 00:14:14,062 ఇంకా వాటిని ఉపరితలానికి సిద్దం చేయడం. 184 00:14:14,605 --> 00:14:16,565 మీరు ఎలా చేసారో చూద్దాం. 185 00:14:17,107 --> 00:14:19,147 సరే, ఫ్లూఫ్. రెడీనా? 186 00:14:19,234 --> 00:14:22,154 ఇప్పుడు నువ్వు పైకి వెళ్లి,ఒక నిజమైన మేఘం అవ్వచ్చు. 187 00:14:24,865 --> 00:14:28,485 నువ్వు నీలానే ఉండు.మేము గర్వపడేలా చెయ్యి, సరే? 188 00:14:34,291 --> 00:14:37,421 ఇవి ఎంత తొందరగా పెద్దవుతాయో. 189 00:14:51,433 --> 00:14:52,603 అద్భుతం. 190 00:14:53,560 --> 00:14:54,980 హా. అవును. హా. 191 00:15:24,383 --> 00:15:26,053 వాళ్ళు ఫ్లూఫ్ నిఎక్కడికి తీసుకువేళ్తున్నారు? 192 00:15:26,134 --> 00:15:30,474 చాలా ముద్దుగా ఉండే మేఘాలకుప్రత్యేకమైన చోటు ఉందేమో? 193 00:15:30,556 --> 00:15:34,806 సరే, ఇటు వైపు ఉన్న మేఘాలు మానవప్రపంచంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి. 194 00:15:34,893 --> 00:15:38,483 -బాగా చేసారు, స్ప్రైట్లింగులు.-ఫ్లూఫ్ సంగతి ఏంటి? 195 00:15:38,564 --> 00:15:40,404 ఈ మేఘం... 196 00:15:40,482 --> 00:15:45,532 ఇది అక్కడ ఇమడదు.అది కొంచెం వింతగా ఉంది. 197 00:15:47,447 --> 00:15:49,527 కానీ అది మంచి విషయం కదా. 198 00:16:35,162 --> 00:16:36,712 ఫ్లూఫ్? 199 00:16:43,045 --> 00:16:46,545 శాంతంగా ఉండండి. అందరూ, నన్ను అనుసరించండి. 200 00:16:48,258 --> 00:16:50,468 అందరూ వచ్చేసారా?అమ్మ బాబోయ్! 201 00:16:53,430 --> 00:16:57,890 మనం ఇప్పుడు వెళ్లలేము.ఇద ఆసక్తికరంగా ఉంది. కదా, స్ప్రౌట్? 202 00:16:58,602 --> 00:16:59,942 స్ప్రౌట్? 203 00:17:00,020 --> 00:17:04,650 మనం నిశ్సబ్దంగా ఉంటే, అదే కొంతసేపటికిఅలిసిపోయి మాములు అవుతుందేమో. 204 00:17:04,733 --> 00:17:07,743 కానే కాదు. నేను దాన్ని బయటకు తీసుకువచ్చి,పరిస్థితిని చక్కబెడతాను. 205 00:17:07,819 --> 00:17:10,659 మానవా, నువ్వు వెనక్కి ఉండు.ఇది నేను చూసుకుంటాను 206 00:17:10,739 --> 00:17:12,449 కానీ నేను సహాయం చెయ్యగలను. 207 00:17:13,407 --> 00:17:14,947 నీ శక్తి ఏంటి? 208 00:17:15,035 --> 00:17:19,205 అతనిలో శక్తి లేదు, స్ప్రౌట్. చివరిసారిచెప్తున్నాను, అతనొక స్ప్రైట్ కాదు. 209 00:17:23,335 --> 00:17:27,205 శక్తులు లేవా, హా? అయితే ఇదేంటి! 210 00:17:27,297 --> 00:17:30,177 వావ్! అది ఒక కవచమా? 211 00:17:52,698 --> 00:17:56,288 ఇది పని చేయడం లేదు! నువ్వు దానికిఇంకా కోపం తెప్పిస్తున్నావు! 212 00:18:03,250 --> 00:18:05,090 నిన్ను వెనక్కి ఉండమని చెప్పాను కదా! 213 00:18:29,109 --> 00:18:32,069 నాకో ఐడియా వచ్చింది,కానీ నేను దగ్గరగా వెళ్ళాలి. 214 00:18:32,154 --> 00:18:37,084 -దగ్గరగానా? ఎందుకు?-ఫ్లూఫ్ కి కోపం వచ్చిందనుకుంటాను. 215 00:18:37,159 --> 00:18:38,829 నాకు కొన్నిసార్లు అలా అనిపిస్తుంది. 216 00:18:38,911 --> 00:18:41,831 నువ్వు మెరుపులతో నిండినఒక పెద్ద మేఘపు రాక్షసుడిగా మరిపోతావా? 217 00:18:41,914 --> 00:18:44,044 ఒకవిధంగా. నా లోలోపల. 218 00:18:44,124 --> 00:18:46,714 మనం ఏం చేద్దామంటావు? 219 00:18:46,793 --> 00:18:50,213 -స్ప్రౌట్, ఆ చిన్న తీగలలాంటివి.-అయ్యో! ఎక్కడ? 220 00:18:50,297 --> 00:18:53,257 -కాదు, అవి నీ...-ఈ పాతవా? 221 00:18:53,342 --> 00:18:56,142 అవును! నువ్వు నన్ను అక్కడికిపైకి పంపించగలుగుతావా? 222 00:18:56,220 --> 00:18:57,600 నేను దానితో మాట్లాడడానికి. 223 00:18:59,014 --> 00:19:00,434 నేను ప్రయత్నించగలను. 224 00:19:01,850 --> 00:19:03,440 -రెడీనా?-రెడీ. 225 00:19:17,241 --> 00:19:19,491 ఫ్లూఫ్. ఫ్లూఫ్, ఇది నేను. 226 00:19:19,576 --> 00:19:22,366 హే, విను. అంతా బానే ఉంటుంది. 227 00:19:24,706 --> 00:19:28,206 పరిస్థితులు బాలేవని నాకు తెలుసు.నువ్వు వీరి మధ్య ఇమడవని నీకు అనిపిస్తుంది, 228 00:19:28,293 --> 00:19:32,263 ఎవరికీ నువ్వు నచ్చవని అనిపిస్తుంది,అది ఎందుకో కూడా నీకు తెలియదు. 229 00:19:32,339 --> 00:19:35,759 అప్పుడు నీ తల అంతాపిచ్చి పిచ్చి ఆలోచనలతో నిండిపోతుంది. 230 00:19:35,843 --> 00:19:37,973 నాకూ కొన్ని సార్లు అలా అనిపిస్తుంది. 231 00:19:38,053 --> 00:19:41,063 కానీ నాకు బాగా అనిపించేలాచేసేది ఏమిటో తెలుసా? 232 00:19:42,307 --> 00:19:43,477 ఒక హగ్. 233 00:19:44,643 --> 00:19:47,403 మనం అది ప్రయత్నిస్తే నీకు పరవాలేదా? 234 00:19:56,738 --> 00:19:59,068 అతను బాగా హగ్ చేస్తాడనుకుంటాను. 235 00:20:19,970 --> 00:20:24,140 నీ మేఘం ఏం చేసిందో చూడు. 236 00:20:24,224 --> 00:20:26,774 -అది ఎక్కడుంది?-మేఘమా? అక్కడ మేఘం ఉందా? 237 00:20:26,852 --> 00:20:30,942 -నాకు మేఘం ఏమీ కనిపించలేదు.-"మేఘం" అని నువ్వు దేన్నంటున్నావు? 238 00:20:31,523 --> 00:20:35,443 హా. లక్స్ క్రాఫ్ట్ మిమ్మల్ని ఆయనఆఫీసుకి రమ్మన్నారు. వెంటనే వెళ్ళండి. 239 00:20:35,527 --> 00:20:37,107 అబ్బా. 240 00:20:49,124 --> 00:20:50,134 వావ్. 241 00:20:56,882 --> 00:20:59,552 -ఒక హగ్?-ఏమన్నారు? 242 00:20:59,635 --> 00:21:02,845 నువ్వు ఆ తుఫాను మేఘాన్నిఒక హగ్ తో శాంత పరిచావా? 243 00:21:03,555 --> 00:21:04,595 అవును. 244 00:21:12,231 --> 00:21:14,571 అది అద్భుతం! 245 00:21:15,859 --> 00:21:17,949 ఇప్పుడు, ఈ మానవుడి గురించి. 246 00:21:18,779 --> 00:21:21,619 మమ్మల్ని క్షమించండి.మేమతన్ని వెంటనే వెనక్కి తీసుకువెళ్తాము. 247 00:21:21,698 --> 00:21:23,828 ఆగండి. నాకు వెనక్కి వెళ్ళాలని లేదు. 248 00:21:23,909 --> 00:21:26,699 నేనక్కడ వారి మధ్య ఇమడలేను. 249 00:21:26,787 --> 00:21:29,577 వాళ్ళు నేను వింతగాఉంటానని అనుకుంటారు. 250 00:21:29,665 --> 00:21:31,955 అయితే ఏమైంది? 251 00:21:32,042 --> 00:21:36,712 నీలా అందరిలో ఇమడలేని వింత వాళ్ళే, 252 00:21:36,797 --> 00:21:41,257 మన ప్రపంచాన్ని ఇతరులకు అందంగామార్చగల సత్తా ఉన్నవారు. 253 00:21:41,343 --> 00:21:44,013 నువ్వు అక్కడ నీకున్న స్థానాన్నికనుగొనాలి అంతే. 254 00:21:44,096 --> 00:21:47,516 కానీ నా చోటు ఇక్కడ మీతో అయితే? 255 00:21:47,599 --> 00:21:51,059 మానవులు మానవ ప్రపంచానికి చెందుతారు.ఆ ఆధారం ఆ పేరులోనే ఉంది. 256 00:21:52,145 --> 00:21:54,935 కానీ అతను మనిషి కాదు. అతనొక స్ప్రైట్. 257 00:21:55,023 --> 00:21:59,113 మనుషులు స్ప్రైట్లను చూడలేరు,కానీ ఇతను మిమ్మల్ని, నన్ను చూడగలడు. 258 00:21:59,194 --> 00:22:00,704 దాన్ని ఎలా వివరిస్తారు? 259 00:22:01,280 --> 00:22:03,030 అవును ఎలా వివరించాలి? 260 00:22:08,161 --> 00:22:10,041 ఇంకా అతను మెరుస్తాడు కూడా. 261 00:22:10,122 --> 00:22:11,962 -ఏంటి?-ఆ, ఏంటి? 262 00:22:12,040 --> 00:22:16,460 మనుషులు మెరవరు, కానీ ఇతను కొన్నిసార్లుమెరుస్తాడు.అది నేను చూసాను. 263 00:22:17,045 --> 00:22:19,755 ఇతను మెరుస్తాడా? అది వింతగా ఉందే. 264 00:22:20,299 --> 00:22:22,629 ఎందుకనో. 265 00:22:23,218 --> 00:22:26,508 బహుశా నీలో కనిపించనిలక్షణం ఏదో ఉన్నటుంది. 266 00:22:27,055 --> 00:22:30,135 అయితే నేను ఉండచ్చా? 267 00:22:30,225 --> 00:22:31,635 నువ్వు ఉండచ్చు. 268 00:22:31,727 --> 00:22:34,477 -హుర్రే!-కొంత కాలం వరకు. 269 00:22:34,563 --> 00:22:36,113 ఏంటి? ఎందుకు? 270 00:22:36,190 --> 00:22:37,190 నాకింకా తెలియదు. 271 00:22:37,274 --> 00:22:41,074 కానీ ఇతనిలో ఏదో ప్రత్యేకత ఉంది.నా మనసు నాకు ఆ విషయం చెప్తుంది. 272 00:22:41,153 --> 00:22:43,033 నాకు ఆలోచించడానికికొంత సమయం కావాలి. 273 00:22:45,991 --> 00:22:47,581 కానీ ఒక షరతు ఉంది. 274 00:22:47,659 --> 00:22:48,989 చెప్పండి. ఏదైనా సరే. 275 00:22:49,077 --> 00:22:52,407 మానవులకి స్ప్రైట్ ప్రపంచంగురించి తెలియకూడదు, 276 00:22:52,497 --> 00:22:55,327 కాబట్టి నువ్వు అజాగ్రత్తగాఇష్టమొచ్చినట్టు ఇక్కడ తిరగకూడదు. 277 00:22:55,417 --> 00:22:58,377 ఇక్కడికి ఒక మనిషివచ్చాడని అందరికీ తెలిస్తే, అది... 278 00:22:59,338 --> 00:23:03,878 నేను నీ విషయాన్ని అలోచించినిర్ణయం తీసుకొనే వరకు 279 00:23:03,967 --> 00:23:08,057 నువ్వు ఈ మాస్కును తియ్యకు, అలాగేనీ గురించి ఎవరికీ తెలియనివ్వకు, సరేనా? 280 00:23:09,264 --> 00:23:10,684 సరే. 281 00:23:11,475 --> 00:23:13,555 అమ్మ అంతా బాగా చెప్పింది. 282 00:23:13,644 --> 00:23:16,984 ఇది నిజంగా సాహసంలా ఉంది! 283 00:23:17,064 --> 00:23:18,574 హుర్రే! 284 00:23:19,191 --> 00:23:20,361 హుర్రే. 285 00:24:23,463 --> 00:24:25,473 ఉపశీర్షికలు అనువదించిందిమైథిలి