1 00:00:41,875 --> 00:00:43,415 13వ అధ్యాయం 2 00:00:43,502 --> 00:00:46,342 "ఇందులో ఎవరూ దీనిని మొదలుపెట్టలేదు!" 3 00:00:50,884 --> 00:00:55,814 ఇప్పటి వరకు జరిగిన ఎల్డర్ స్ప్రైట్వారాంతాలలో ఇదే బెస్ట్ అనుకుంటాను. 4 00:00:55,889 --> 00:00:57,389 నీ దగ్గర ఏముంది, బ్లిప్? 5 00:00:58,892 --> 00:01:01,482 మా ముత్త మామయ్య కాయల్నాకొక గ్రావిటీ గుడ్డు ఇచ్చారు. 6 00:01:01,562 --> 00:01:03,902 కానీ దీనితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. 7 00:01:06,108 --> 00:01:07,188 హే! 8 00:01:09,653 --> 00:01:13,033 నా అమూల్యమైన ఆకులు!బ్లిప్, దాన్ని ఆపేయ్! 9 00:01:13,824 --> 00:01:14,834 ఒక్క క్షణం ఆగు. 10 00:01:27,254 --> 00:01:29,094 -జాండ్రా!-ఏంటి? 11 00:01:34,261 --> 00:01:35,721 అయ్యో మన డార్మ్. 12 00:01:36,930 --> 00:01:38,520 అంటా చిందరవందర అయింది. 13 00:01:38,599 --> 00:01:41,099 ఇలా ఎవరు చేసుంటారు? 14 00:01:41,185 --> 00:01:42,595 నార్మన్? 15 00:01:43,228 --> 00:01:44,558 హలో. 16 00:01:44,646 --> 00:01:46,606 ఇదంతా ఎవరు చేసుంటారో నాకు తెలుసు. 17 00:01:47,316 --> 00:01:48,526 అది టాలి. 18 00:01:49,067 --> 00:01:50,067 కాదు! 19 00:01:50,152 --> 00:01:51,572 నీకెలా తెలుసు? 20 00:01:51,653 --> 00:01:53,863 అది నన్ను ఒకలా చూసింది. 21 00:01:54,615 --> 00:01:56,655 అది తను చేసే పనిలానే ఉంది. 22 00:01:56,742 --> 00:01:58,992 టాలి మరీ ఇంతకు దిగజారుతుందనిఅనుకోలేదు. 23 00:01:59,077 --> 00:02:00,537 ఒక్క క్షణం ఆగండి. 24 00:02:00,621 --> 00:02:03,171 ఎవరని తెలుసుకోవడానికి మనం దీని గురించిమరింత దర్యాప్తు... 25 00:02:03,248 --> 00:02:06,418 హా, సరే, సరే.లేదా మనం కూడా వాళ్ళని ఆట పట్టించవచ్చు. 26 00:02:06,502 --> 00:02:07,672 "ఆటపట్టడమా"? 27 00:02:07,753 --> 00:02:11,013 వాళ్ళు మనను ఆట పట్టిస్తే, మనంవాళ్ళని ఆట పట్టిస్తాం. అదే న్యాయం. 28 00:02:11,089 --> 00:02:12,589 నాకు ఆటపట్టించడం ఇష్టం! 29 00:02:12,674 --> 00:02:16,224 ఒక ఆటపట్టించే ఫోన్ కాల్ చేస్తే?టెలిఫోన్ లో? 30 00:02:16,303 --> 00:02:19,563 "టెఫిలోమ్"?టెఫిలోమ్ అంటే ఏంటి? 31 00:02:36,365 --> 00:02:39,695 హే, నువ్వు నా కొమ్ముల్ని గోకుతావా?నాకు అందట్లేదు. 32 00:02:40,202 --> 00:02:43,292 భోజనం ఎన్నింటికి? నాకు తినాలని ఉంది. 33 00:02:49,837 --> 00:02:52,547 రింగ్, రింగ్! రింగ్, రింగ్! రింగ్, రింగ్! 34 00:02:53,382 --> 00:02:55,432 రింగ్, రింగ్! రింగ్, రింగ్! 35 00:02:57,427 --> 00:02:59,257 రింగ్, రింగ్! రింగ్, రింగ్! 36 00:03:07,396 --> 00:03:09,976 హలో, స్ప్రైట్లింగ్. 37 00:03:10,065 --> 00:03:14,235 నేను ప్రొఫెసర్ లక్స్ క్రాఫ్ట్ ని.నువ్వు వింటున్నావా? 38 00:03:14,319 --> 00:03:16,909 వింటున్నాను, సర్.నేనేమైనా తప్పు చేశానా? 39 00:03:16,989 --> 00:03:21,289 నువ్వు చేసిన తప్పు ఎంత దారుణమైంది అంటే,నువ్వు ఎప్పటికీ బయటపడలేవు. 40 00:03:21,368 --> 00:03:25,458 ఇప్పుడు నువ్వు నాకు,"నన్ను క్షమించండి" పాట పాడాలి. 41 00:03:25,539 --> 00:03:27,329 "నన్ను క్షమించండి" పాటా? 42 00:03:28,292 --> 00:03:31,712 అవును, ఇంకా నువ్వు ఒక కాలుమీద నుంచోవాలి. 43 00:03:33,005 --> 00:03:38,085 నన్ను క్షమించండి, లా, లా, లానన్ను క్షమించండి, లా, లా, లా 44 00:03:38,177 --> 00:03:43,017 లా, లా, లానేను చేసినదానికి నన్ను క్షమించండి 45 00:03:45,726 --> 00:03:47,186 నా వంతు, నా వంతు! 46 00:03:47,269 --> 00:03:48,519 రింగ్, రింగ్! 47 00:03:48,604 --> 00:03:49,984 -హలో?-హలో! 48 00:03:50,063 --> 00:03:52,653 నా పేరు, అ, గోర్డన్. 49 00:03:53,150 --> 00:03:55,280 మీ రోజు బాగుందా? 50 00:03:56,153 --> 00:04:01,453 నన్ను ఇంత వరకు ఎవరూ ఎప్పుడూఅలా అడగలేదు. చివరికి ఎవరో అలా... 51 00:04:01,533 --> 00:04:03,373 నా పేరు నిజంగా గోర్డన్ కాదు! 52 00:04:08,624 --> 00:04:11,924 నేను చెడ్డవాడిని! చాలా చెడ్డవాడిని. 53 00:04:12,002 --> 00:04:17,262 సరే, బాగానే చేశారు,కానీ ఇప్పుడు మనం నిజంగా ఆట పట్టించాలి. 54 00:04:17,341 --> 00:04:19,591 అవునా? ఏం చేద్దామనుకుంటున్నావు? 55 00:04:19,676 --> 00:04:23,556 హే, బ్లిప్.నేను నీ గ్రావిటీ గుడ్డును తీసుకోవచ్చా? 56 00:04:32,314 --> 00:04:36,614 నేను చెప్తున్నాను కదా, అది నాతో మాట్లాడింది.దాని పేరు గోర్డన్. 57 00:04:44,993 --> 00:04:47,503 జాండ్రా? అది నువ్వేనా? 58 00:04:48,080 --> 00:04:49,410 నీ పని పడతాను, ఉండు. 59 00:04:49,498 --> 00:04:51,958 నేను ఇక్కడి నుంచి కిందకి దిగిన వెంటనే,నేను... 60 00:04:56,421 --> 00:05:00,431 మీరు ఏం చేద్దామనుకుంటున్నా సరే,చెయ్యకుండా ఉంటే మంచిది. 61 00:05:00,509 --> 00:05:04,849 మీరు ఇక పడుకోవాలి.15 నిమిషాల్లో లైట్లు ఆపేయాలి. 62 00:05:04,930 --> 00:05:05,930 సరే, సరే. 63 00:05:06,014 --> 00:05:07,144 నేనది విన్నాను. 64 00:05:07,224 --> 00:05:11,904 స్ప్రైట్లారా జాగ్రత్తగా ఉండండి,లేదా మిమ్మల్ని... ఆ జాబితాలో పెడతాను. 65 00:05:14,690 --> 00:05:19,990 అవును. తొందరగా కదలండి.14 నిమిషాల్లో లైట్లు ఆపేయాలి! 66 00:05:20,946 --> 00:05:25,446 ఆటపట్టించే ఫోన్ కన్నా గ్రావిటీ గుడ్డుతోచేసింది చాలా బాగుందని ఒప్పుకోవాలి. 67 00:05:25,534 --> 00:05:27,334 ధన్యవాదాలు, ధన్యవాదాలు. 68 00:05:27,828 --> 00:05:29,038 జాండ్రా. 69 00:05:33,542 --> 00:05:34,672 నీటి ఆర్బ్స్ ఆ? 70 00:05:55,606 --> 00:06:00,146 దీని అర్థం ఏంటి?మీరందరూ పడుకోవాలి కదా! 71 00:06:00,235 --> 00:06:01,355 అయ్యో! 72 00:06:05,449 --> 00:06:07,029 అబ్బా. ఇక చాలు! 73 00:06:16,543 --> 00:06:19,843 మంచిది! మీరందరూ వచ్చేసారు.నాకు ఏదో తెలిసిందనుకుంటాను... 74 00:06:19,922 --> 00:06:21,802 హే, బ్లిప్. ఇదేంటి? 75 00:06:21,882 --> 00:06:25,302 ఏది? అదా? నాకు తెలీదు.నేను మీకు చూపించాలనుకున్నది అది కాదు. 76 00:06:25,385 --> 00:06:27,345 -అది...-సరే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? 77 00:06:27,429 --> 00:06:31,229 -బ్లిప్, ఇక్కడ ఎవరు పెట్టారో నువ్వు చూడలేదా?-లేదు. నేను బిజీగా ఉన్నాను... 78 00:06:31,308 --> 00:06:33,228 -ఇది ఒక బహుమతి.-స్ప్రౌట్, వద్దు! 79 00:06:37,189 --> 00:06:39,569 పోటీ మొదలయింది. 80 00:07:17,020 --> 00:07:18,560 గ్లిట్టర్ డాల్ఫిన్! 81 00:07:53,932 --> 00:07:57,312 మనం టాలిపని పట్టడానికి ఏమైనా ఆలోచించాలి. 82 00:07:57,394 --> 00:08:00,484 ఆలోచించు, స్ప్రౌట్. ఆలోచించు, ఆలోచించు. 83 00:08:00,564 --> 00:08:04,074 నా దగ్గర బ్లూ మాష్ ఉంటే బాగుండేది.అది ఆలోచించడంలో నాకు సహాయం చేస్తుంది. 84 00:08:04,151 --> 00:08:07,451 నువ్వు బ్లూ మాష్ అన్నావా? 85 00:08:32,888 --> 00:08:35,218 -రెడీ!-గోర్డన్? 86 00:08:35,307 --> 00:08:36,517 వదులు, స్ప్రౌట్! 87 00:08:44,191 --> 00:08:45,691 దాన్ని ఆపు, స్ప్రౌట్. 88 00:08:46,693 --> 00:08:48,113 అయ్యో. 89 00:08:48,862 --> 00:08:52,122 నేను ఆపమన్నాను. స్ప్రౌట్? 90 00:08:55,494 --> 00:08:56,544 అయ్యో. 91 00:08:59,957 --> 00:09:03,497 లైట్లు ఆపాల్సిన సమయంలో లైట్ల శబ్దం వినిపిస్తోందే? 92 00:09:08,257 --> 00:09:10,377 అల్లరి పిల్లలు! అల్లరి పిల్లలు! 93 00:09:23,897 --> 00:09:25,687 -హలో.-నార్మన్! 94 00:09:44,668 --> 00:09:50,008 నేను నా మిగతా జీవితమంతానిన్ను ఆటపట్టిస్తూ గడుపుతాను, జాండ్రా. 95 00:09:50,090 --> 00:09:52,220 ఇది మీరు మొదలుపెట్టి ఉండకపోతే బాగుండేదిఅని అంటున్నట్టు అనిపిస్తోంది. 96 00:09:52,301 --> 00:09:55,931 ఏం మాట్లాడుతున్నావు?మేమిది మొదలుపెట్టలేదు, మీరే మొదలుపెట్టారు 97 00:09:56,013 --> 00:09:57,563 మీరు మా గదిని చెత్త చేశారు! 98 00:09:57,639 --> 00:09:58,639 లేదు, మేము చెయ్యలేదు! 99 00:09:58,724 --> 00:09:59,774 అవును, మీరు చేశారు. 100 00:09:59,850 --> 00:10:01,230 లేదు, మేము చెయ్యలేదు! 101 00:10:01,310 --> 00:10:02,730 అవును, మీరు చేశారు! 102 00:10:03,353 --> 00:10:04,733 లేదు, వాళ్ళు చెయ్యలేదు! 103 00:10:06,857 --> 00:10:09,777 మనం లోపలికి వచ్చిన వెంటనేనాకు ఏదో సరిగ్గా లేదనిపించింది. 104 00:10:09,860 --> 00:10:14,200 మీరు తీర్మానిస్తున్నప్పుడునేను నా దర్యాప్తు మొదలుపెట్టాను. 105 00:10:14,281 --> 00:10:16,991 నా మొదటి క్లూ ఈ వాడిపోయిన ఆకులు. 106 00:10:17,075 --> 00:10:20,615 స్ప్రౌట్ తన మొక్కలను నిర్లక్ష్యంచెయ్యడాని నాకు తెలుసు, 107 00:10:20,704 --> 00:10:23,424 టాలి కావాలని వాటినివాడిపోయేలా చేసి ఉండదు. 108 00:10:23,498 --> 00:10:26,878 తరువాత నాకు ఈ తుప్పు పట్టినస్పూన్ కనిపించింది. 109 00:10:26,960 --> 00:10:29,050 స్పూన్లు రాత్రికి రాత్రే తుప్పు పట్టవు, 110 00:10:29,129 --> 00:10:31,969 నేను ఈ స్పూన్ ని రెండురోజుల క్రితం వాడాను. 111 00:10:32,049 --> 00:10:35,799 నాకు మంచం మీద ఈ ప్రత్యేకమైనపళ్ళ గాట్లు కనిపించాయి. 112 00:10:37,054 --> 00:10:40,314 అప్పుడు నాకు అంతా అర్థం అయింది. 113 00:10:40,390 --> 00:10:43,890 నా కథనాన్ని నిరూపించడానికిఒక చివరి ఎక్స్పెరిమెంట్ మిగిలింది. 114 00:10:56,198 --> 00:10:58,078 సరిగ్గా నేను అనుమానించినట్టే జరిగింది. 115 00:10:58,158 --> 00:10:59,158 ఏంటి? 116 00:10:59,952 --> 00:11:00,952 డిస్ అర్రేలు. 117 00:11:03,330 --> 00:11:06,330 కనీసం రెండు వేరు వేరు రకాలు అనుకుంటాను. 118 00:11:06,416 --> 00:11:09,336 కానీ మన గదిలో డిస్ అర్రేలకు ఏం పని? 119 00:11:09,419 --> 00:11:12,259 అవి దేని కోసమోవెతుకుతున్నాయని అనుకుంటాను. 120 00:11:13,257 --> 00:11:15,587 లేదా ఎవరికోసమో. 121 00:11:16,260 --> 00:11:18,510 అది మేము కాదని చెప్పాను కదా. 122 00:11:18,595 --> 00:11:21,005 క్షమించు. నేను నిన్ను నమ్మి ఉండాల్సింది. 123 00:11:24,643 --> 00:11:26,653 ప్రొఫెసర్ లక్స్ క్రాఫ్ట్? 124 00:11:29,857 --> 00:11:31,017 వుల్ఫ్బాయ్. 125 00:11:33,527 --> 00:11:34,737 వుల్ఫ్బాయ్... 126 00:11:36,321 --> 00:11:37,741 నువ్వు నీలంగా ఎందుకున్నావు? 127 00:11:47,249 --> 00:11:48,459 14వ అధ్యాయం 128 00:11:48,542 --> 00:11:51,752 "ఇందులో వుల్ఫ్బాయ్తన శిక్షణ మొదలుపెడతాడు" 129 00:11:55,007 --> 00:11:57,257 అయితే, స్నెఫ్టన్ ఏమన్నాడు? 130 00:11:57,342 --> 00:11:59,802 లక్స్ క్రాఫ్ట్ నన్ను కలవమన్నారని చెప్పాడు. 131 00:11:59,887 --> 00:12:03,387 అది కూడా ఈ శుభ్రం చేస్తున్న సమయంలో.ఎంత బాగుందో. 132 00:12:03,473 --> 00:12:05,433 నాకిది కొంచెం కూడా నచ్చలేదు, వుల్ఫీ. 133 00:12:05,517 --> 00:12:08,847 నువ్వు టిఫిన్ మిస్ అవుతావు.తరువాత మనకు బర్డ్ ల్యాబ్ ఉంది. 134 00:12:08,937 --> 00:12:12,107 నేను పనిచేస్తున్న వడ్రంగి పిట్టనునీకు చూపించాలని అనుకున్నాను. 135 00:12:12,191 --> 00:12:16,361 క్షమించు, స్ప్రౌట్. కానీ నేను వెళ్ళాలి.ఆయన నా ప్రశ్నలకు సమాధానలు ఇస్తారేమో. 136 00:12:16,445 --> 00:12:18,905 -ఆయన ఎక్కడికి వెళ్ళారో అడుగు.-అడుగుతాను. 137 00:12:18,989 --> 00:12:21,409 -వచ్చిన తరువాత మాకు అంతా చెప్పు.-చెప్తాను! 138 00:12:33,712 --> 00:12:35,342 అదెక్కడుంది? అదెక్కడుంది? 139 00:12:37,966 --> 00:12:41,296 ప్రొఫెసర్ లక్స్ క్రాఫ్ట్,అంతా బానే ఉందా? 140 00:12:42,054 --> 00:12:45,104 ఆ, అంతా బానే ఉంది, బాబు. 141 00:12:45,182 --> 00:12:46,732 మీరు ఏమైనా పోగొట్టుకున్నారా? 142 00:12:46,808 --> 00:12:51,518 లేదు, లేదు. అది నేను పెట్టిన చోటే ఉంది.ఎక్కడ పెట్టానో గుర్తు తెచ్చుకోవాలి, అంతే. 143 00:12:52,231 --> 00:12:56,531 మీరు తిరిగి వచ్చినందుకు ఆనందంగా ఉంది,కానీ నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. 144 00:12:56,610 --> 00:12:59,860 అంటే, ఒక రోజునమీరు నాలో శక్తులు ఉన్నాయని చెప్పారు, 145 00:13:00,948 --> 00:13:02,278 ఆ తరువాత మాయమైపోయారు. 146 00:13:02,366 --> 00:13:04,986 మళ్ళీ చూసేసరికినా కిటికీలోంచి దూసుకు వచ్చారు. 147 00:13:05,077 --> 00:13:06,247 అదేనా నీ ప్రశ్న? 148 00:13:07,120 --> 00:13:09,920 నా ప్రశ్న ఏమిటంటే,మీరు ఎక్కడికి వెళ్ళారు? 149 00:13:09,998 --> 00:13:11,498 నేనా? నేను వెళ్ళని చోటు లేదు, సరేనా? 150 00:13:11,583 --> 00:13:13,793 నేను అన్ని చోట్లకి వెళ్ళాను.మళ్ళీ మళ్ళీ వెళ్తూనే ఉన్నాను. 151 00:13:13,877 --> 00:13:16,127 కానీ నేను వెళ్ళిన చోట్ల గురించి చర్చించడానికిమనకు సమయం లేదు, బాబు. 152 00:13:16,880 --> 00:13:19,300 ఇంకా వేరే విషయం ఒకటుంది. 153 00:13:19,883 --> 00:13:21,763 నాకొక విషయం జ్ఞాపకం వచ్చింది. 154 00:13:23,262 --> 00:13:25,102 అది నా చిన్నప్పటి జ్ఞాపకం. 155 00:13:26,348 --> 00:13:29,058 మీరు అందులో ఉన్నారు.మీరు నన్నిక్కడికి తీసుకురావాలనుకున్నారు. 156 00:13:29,142 --> 00:13:32,942 మీరు ఏదో జోస్యంగురించి మాట్లాడారు. 157 00:13:33,021 --> 00:13:36,021 ఇవి భలే విషయాలు, ఈ జ్ఞాపకాలు. 158 00:13:41,029 --> 00:13:42,409 సర్, ప్లీజ్. 159 00:13:42,489 --> 00:13:46,789 ఈ జోస్యానికి, నాకు లేదా నా శక్తులకిఏమైనా సంబంధం ఉందా? 160 00:13:46,869 --> 00:13:49,369 నువ్వు సమాధానాల కోసంఎదురు చూస్తున్నావని నాకు తెలుసు, 161 00:13:49,454 --> 00:13:51,544 నీకవి సరైన సమయానికి తెలుస్తాయి. 162 00:13:51,623 --> 00:13:55,543 కానీ ముందు మనం నీ శక్తులగురించి సీరియస్ గా మాట్లాడుకోవాలి. 163 00:13:55,627 --> 00:13:59,007 అవి ఎలా పని చేస్తున్నాయి, హా?నువ్వు ప్రాక్టిస్ చేస్తున్నావా? 164 00:13:59,089 --> 00:14:01,509 నువ్వు ఏం చేయగలవో తెలుసుకున్నావా? 165 00:14:01,592 --> 00:14:04,222 నేను ఒక కుందేలు చేసాను!కుందేలు లాంటిది. 166 00:14:04,303 --> 00:14:06,853 -కుందేలా?-కుందేలు లాంటిది. 167 00:14:06,930 --> 00:14:08,640 ఒక ప్రదర్శన బాగుంటుందేమో. 168 00:14:10,434 --> 00:14:13,854 అదెలా ఉంటుంది? 169 00:14:14,897 --> 00:14:16,607 ఇది ఒక కాగితం ముక్క, సర్. 170 00:14:16,690 --> 00:14:21,280 ఇది ఇప్పుడు ఏంటని కాదు. ఇది ఏంకాగలదు? నీ ఊహాశక్తిని వాడు, బాబు. 171 00:14:23,488 --> 00:14:24,698 ఒక చిలక? 172 00:14:25,199 --> 00:14:26,199 ఆహా! చాలా బాగుంది. 173 00:14:26,783 --> 00:14:31,253 దీనిలో జీవం లేదు కదా? ఇది విశ్రాంతితీసుకుంటోందా? నీ పేరేంటి, చిలకా? 174 00:14:31,330 --> 00:14:34,330 సర్, ఇది నిజమైన చిలక కాదు. 175 00:14:34,917 --> 00:14:36,377 హా! ఆ వైఖరితో అవ్వలేదు. 176 00:14:36,877 --> 00:14:39,627 సరే, కానీ చిలకలు, ఎగరాలి కదా? 177 00:14:39,713 --> 00:14:41,513 నాకు తెలిసిన చిలకలన్నీ ఎగురుతాయి. 178 00:14:41,590 --> 00:14:45,800 నీ శక్తులను ఉపయోగించిదీన్ని ఎగిరేలా చేసి చూస్తావా? 179 00:14:56,146 --> 00:14:58,686 హా, మనం కొంచెం కష్టపడాలనుకుంటాను. 180 00:14:59,399 --> 00:15:01,989 నన్ను క్షమించండి, సర్.నా శక్తులు కొన్ని సార్లే పని చేస్తాయి. 181 00:15:02,069 --> 00:15:06,029 కానీ కొన్ని సార్లు,నేనా విస్పులను వచ్చేలా చేయలేను. 182 00:15:06,114 --> 00:15:10,244 ఆ, విస్పులు కొంచెం... ఇబ్బంది పెడతాయి. 183 00:15:10,327 --> 00:15:14,207 కానీ విస్పులు నీ దగ్గరకి రాకపోతేమనమే విస్పుల దగ్గరకి వెళ్దాము. 184 00:15:20,671 --> 00:15:21,961 వావ్. ఇది ఎక్కడికి వెళ్తుంది? 185 00:15:22,047 --> 00:15:23,667 అది తెలుసుకోవడానికి ఒకటే మార్గం. హ హా! 186 00:15:26,385 --> 00:15:30,465 కుతూహం, కుతూహలం ఇంకా కుతూహలం. 187 00:15:43,110 --> 00:15:44,570 ప్రొఫెసర్ లక్స్ క్రాఫ్ట్? 188 00:15:44,653 --> 00:15:48,533 అది సరదాగా ఉంది కదా? కాళ్ళు చేతులు బానేఉన్నాయా? రెండు, మూడు, నాలుగు. పద. 189 00:15:49,324 --> 00:15:52,794 ఇక్కడ చాలా చీకటిగా ఉంది.నాకేమీ కనిపించడం లేదు. 190 00:15:53,579 --> 00:15:56,459 కానీ సృజనాత్మకతఅలానే మొదలవుతుంది, కదా? 191 00:15:56,540 --> 00:16:02,000 చీకట్లో తడుముకుంటూ,ఆ ప్రేరణ అనే ఆశాకిరణం కోసం వెతుక్కుంటూ. 192 00:16:05,966 --> 00:16:08,256 ఈ చోటు ఏంటి? 193 00:16:08,760 --> 00:16:11,560 నేను ఇన్ని విస్పులనుఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. 194 00:16:11,638 --> 00:16:16,018 ఆ, అవును, మనం ఫ్యాక్టరీముఖ్య భాగానికి దగ్గరగా ఉన్నామనుకుంటాను. 195 00:16:16,101 --> 00:16:17,101 ముఖ్య భాగమా? 196 00:16:17,186 --> 00:16:20,056 తమ సృష్టికి జీవం పోయడానికి స్ప్రైట్లువిస్పులను ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు, 197 00:16:20,147 --> 00:16:23,897 కానీ అవి ఎక్కడి నుంచి వస్తాయోమేము తెలుసుకోలేకపోయము. 198 00:16:23,984 --> 00:16:25,904 అవి ఏదో ఒక చోటు నుంచి రావాలి కదా. 199 00:16:25,986 --> 00:16:28,156 "ఫ్యాక్టరీ ముఖ్య భాగం నుంచి." 200 00:16:28,238 --> 00:16:30,118 -అవును.-నేను దాన్ని చూడచ్చా? 201 00:16:31,325 --> 00:16:34,825 చూడు బాబు,అది ఎక్కడుందో ఎవరికీ తెలియదు. 202 00:16:34,912 --> 00:16:36,912 అయితే అది ఉందని మీకెలా తెలుసు? 203 00:16:36,997 --> 00:16:39,207 అన్నిటికీ ఒక ముఖ్య భాగం ఉంటుంది. 204 00:16:40,584 --> 00:16:43,344 ఇప్పుడు, విస్పులతో ఒక బంధాన్ని ఏర్పరుచుకోవడం 205 00:16:43,420 --> 00:16:47,010 నీ సొంత సృజనాత్మక శక్తులనుసానపెట్టుకోవడానికి మొదటి మెట్టు. 206 00:16:47,090 --> 00:16:48,090 ఒక బంధమా? 207 00:16:48,175 --> 00:16:51,045 విస్పులను నియంత్రించడానికి,నువ్వు వాటిని అర్థం చేసుకోవాలి. 208 00:16:51,136 --> 00:16:54,006 ఇంకా అవి నిన్ను అర్థం చేసుకోవాలి. 209 00:16:56,350 --> 00:16:58,730 హ, అవి నీ మీద అప్పుడేఆసక్తి చూపిస్తున్నాయి. 210 00:16:58,810 --> 00:17:01,190 రండి విస్పీలు, నా దగ్గరకు రండి. 211 00:17:08,362 --> 00:17:12,532 అవి నా మీద ఆసక్తి చూపిస్తూ ఉంటే, నేనువాటిని మీలా ఎందుకు నియంత్రించలేకపోతున్నాను? 212 00:17:12,616 --> 00:17:15,986 నాకు నీ కన్నా ఎక్కువప్రాక్టిస్ ఉంది కాబట్టి. 213 00:17:16,078 --> 00:17:19,828 కానీ మనం చిన్నగా మొదలు పెట్టాలి.నీ పక్షి ఎక్కడుంది? 214 00:17:21,083 --> 00:17:24,503 దృష్టి పెట్టు.నీ మనసులోంచి ఆలోచనలన్నీ తీసేసేయ్. 215 00:17:29,383 --> 00:17:32,053 నీ చుట్టూ ఉన్నవిస్పులను అనుభూతి చెందు. 216 00:17:36,974 --> 00:17:40,524 రండి, విస్పులారా, రండి!దీన్ని ఎగిరేలా చెయ్యండి. 217 00:17:43,564 --> 00:17:46,324 బాబు, నువ్వు అధికారంచూపించడానికి విస్పులు నీ సొంతం కాదు. 218 00:17:46,400 --> 00:17:47,780 వాటిని తొందరపెట్టలేవు. 219 00:17:47,860 --> 00:17:53,450 దీనిని ఒక సహకారంలా,ఒక సంభాషణలా భావించు. 220 00:17:53,532 --> 00:17:57,412 అవి నా మాట వినకపోతేనేను వాటితో ఎలా మాట్లాడతాను? 221 00:17:57,494 --> 00:18:01,004 అవి చెప్పేవి నువ్వు వినకపోతేవాటితో ఎలా మాట్లాడగలుగుతావు? 222 00:18:01,582 --> 00:18:02,582 ప్రయత్నించు, బాబు. 223 00:18:06,295 --> 00:18:11,425 సరే, విస్పులారా, వినండి.మనం స్నేహితులం కాగలము. 224 00:18:11,508 --> 00:18:15,098 మీరు నా ఈ చిలకలోకి వెళ్తే... 225 00:18:15,179 --> 00:18:17,559 నువ్వు వాటిని ఆహ్వానించాలి.భయపడకు. 226 00:18:17,639 --> 00:18:20,179 నువ్వు ఎలాంటి వాడివో వాటికి తెలియాలి. 227 00:18:20,267 --> 00:18:22,387 నేను ఎలా చెయ్యాలో మీరు చెప్పలేరా? 228 00:18:22,895 --> 00:18:25,725 నేను నీకు సమాధానం ఇవ్వలేను. 229 00:18:25,814 --> 00:18:29,404 మనం ఈ సృజనాత్మక శక్తికిమన సొంత పద్ధతిని తెలుసుకోవాలి. 230 00:18:29,484 --> 00:18:31,114 నేను అదెలా చెయ్యాలి? 231 00:18:31,195 --> 00:18:36,065 అది నీకు, విస్పులకుమధ్య ఉన్న విషయం, బాబు. 232 00:18:36,158 --> 00:18:39,488 కానీ నాకు ఎక్కడ మొదలు పెట్టాలోకూడా తెలియడం లేదు. నేను... 233 00:18:40,078 --> 00:18:43,248 ప్రొఫెసర్? ప్రొఫెసర్? 234 00:18:45,083 --> 00:18:46,793 చాలా బాగుంది. 235 00:18:53,467 --> 00:18:55,137 ఫ్లూఫ్, నా గడ్డంలా అవ్వు. 236 00:18:56,720 --> 00:19:00,060 హలో, నా బుజ్జి విస్పులారా. 237 00:19:00,140 --> 00:19:01,890 ఫ్లెబర్టి, ఫ్లాబిటి. 238 00:19:01,975 --> 00:19:05,435 నాతో బంధం ఏర్పరుచుకుంటారా? 239 00:19:10,108 --> 00:19:11,238 అబ్బా. 240 00:19:12,778 --> 00:19:14,398 ప్లీజ్? 241 00:19:17,366 --> 00:19:18,736 చూడండి, మీరు... 242 00:19:24,957 --> 00:19:26,577 దయచేసి రండి! 243 00:19:27,709 --> 00:19:29,089 దీని లాభం ఏంటి? 244 00:19:31,880 --> 00:19:34,300 ప్రయత్నించు, బుజ్జి వుల్ఫ్. 245 00:20:22,890 --> 00:20:26,060 అదుగో. అంతే. అది అద్భుతం. 246 00:20:29,271 --> 00:20:31,111 హ హా! అంతే, బుజ్జి వుల్ఫ్! 247 00:20:31,190 --> 00:20:33,690 -ఆపద్దు, ఆపద్దు.-నేనిది చేస్తున్నానా? 248 00:20:33,775 --> 00:20:36,525 చేస్తున్నావు, బాబు, చేస్తున్నావు. 249 00:20:36,612 --> 00:20:40,572 ఇప్పుడ వాటిని ఆ పక్షిలోకి పంపించు. 250 00:20:47,164 --> 00:20:48,504 ఇది పని చేస్తోంది! 251 00:20:59,051 --> 00:21:01,471 నాకు తెలుసు! నాకు తెలుసు! 252 00:21:05,098 --> 00:21:07,268 జాగ్రత్త. జాగ్రత్త. 253 00:21:17,110 --> 00:21:18,110 ఇక చాలు, బాబు. 254 00:21:25,661 --> 00:21:27,621 ఏమైంది? 255 00:21:27,704 --> 00:21:30,624 -మీరు బానే ఉన్నారా, ప్రొఫెసర్?-ఆ, ఆ, నేను బానే ఉన్నాను. 256 00:21:30,707 --> 00:21:33,087 అంతా బానే ఉంది. 257 00:21:33,168 --> 00:21:36,958 నువ్వు నీ ఊహాశక్తినికాస్త ఎక్కువ వెళ్లనిచ్చావు. 258 00:21:37,965 --> 00:21:40,295 ఇక అనుమానపడాల్సిన పని లేదు. 259 00:21:40,384 --> 00:21:43,974 -ఆ జోస్యంలో మాట్లాడింది నీ గురించే.-అయితే జోస్యం ఉంది! 260 00:21:44,054 --> 00:21:47,934 అది గొప్ప చీకటి సమయంలో,ప్రపంచానికి సమతుల్యతను పునరుద్ధరించే 261 00:21:48,016 --> 00:21:50,096 మానవ బిడ్డ గురించి మాట్లాడుతుంది. 262 00:21:50,185 --> 00:21:52,475 -చీకటా?-డిస్ అర్రేలు. 263 00:21:52,563 --> 00:21:56,113 అవి రోజురోజుకీ శక్తివంతం అవుతున్నాయి.నేను నా కళ్ళతో చూశాను. 264 00:21:56,191 --> 00:22:00,821 ఐతే మీరు ఇన్ని రోజులు చేసింది అదా.మీరు డిస్ అర్రేల మీద నిఘా వేసారు. 265 00:22:00,904 --> 00:22:03,074 నువ్వు నీ శక్తులను సానపెట్టుకోవడానికినీ ఊహాశక్తిని 266 00:22:03,156 --> 00:22:05,446 నియంత్రించడం నేర్చుకోవాలి. 267 00:22:06,410 --> 00:22:08,830 -అది నేను నీకు నేర్పిస్తాను.-సరే, నేను నేర్చుకుంటాను. 268 00:22:08,912 --> 00:22:12,542 ఇది చాలా బాగుంది.నేను వెంటనే జాండ్రా, స్ప్రౌట్ కి చెప్పాలి. 269 00:22:12,624 --> 00:22:14,424 బాబు, ఇదేమీ ఆట కాదు. 270 00:22:14,501 --> 00:22:18,711 మనం విధ్వంసానికి కారణమైన గందరగోళశక్తులతో వ్యవహరిస్తున్నాము. 271 00:22:18,797 --> 00:22:21,967 నువ్వు ఎవరు అన్నది ఎవరికైనా తెలిస్తే... 272 00:22:22,509 --> 00:22:26,049 నువ్విది ఎవరికి చెప్తావుఅన్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, 273 00:22:26,138 --> 00:22:28,218 వారి క్షేమం, అలాగే నీ క్షేమం కోసం. 274 00:22:28,849 --> 00:22:30,099 వారి క్షేమం కోసమా? 275 00:22:30,184 --> 00:22:32,524 సరే, ఇక ఇవాల్టికి ఇది చాలు. 276 00:22:32,603 --> 00:22:34,103 నువ్వు నీ డార్మ్ కి వెళ్ళు. 277 00:22:34,188 --> 00:22:37,608 మనం రేపు ఉదయం కలిసి మళ్ళీనీ శిక్షణ మొదలుపెడదాం. 278 00:22:45,449 --> 00:22:48,079 అప్పుడు పెద్ద గాలి వీచింది, 279 00:22:48,160 --> 00:22:50,950 నేనేమో... వుల్ఫీ, నువ్వు వచ్చేశావు! 280 00:22:51,038 --> 00:22:52,788 నువ్వు దాన్ని జాగ్రత్తగా ఉంచలేవా? 281 00:22:52,873 --> 00:22:54,123 నా పక్షి! 282 00:22:54,917 --> 00:22:56,587 అది వెళ్ళిపోయింది. 283 00:22:56,668 --> 00:22:59,508 అయితే లక్స్ క్రాఫ్ట్ తో మీటింగ్ ఎలా అయింది?ఆయన ఏమన్నారు? 284 00:23:07,054 --> 00:23:08,064 అది బానే అయింది. 285 00:23:08,138 --> 00:23:13,098 ఆయన ఎప్పటిలానే ఎవరికీకనిపించకుండా ఉండమన్నారు. 286 00:23:13,185 --> 00:23:15,055 సరే కానీ, బర్డ్ ల్యాబ్ ఎలా ఉంది? 287 00:23:15,145 --> 00:23:18,145 వావ్! నువ్వు చాలా ముందుకువెళ్ళిపోయావు, వుల్ఫీ. 288 00:23:18,232 --> 00:23:22,992 నువ్వు వెళ్ళిన తరువాత నేను పళ్ళుతోముకుని, నా ఆకుని కడిగి, 289 00:23:23,070 --> 00:23:26,200 తర్వాత "ఏ ప్యాక్ చేసిన భోజనంతీసుకువెళ్ళనా?" అని ఆలోచించాను. 290 00:24:30,929 --> 00:24:32,929 ఉపశీర్షికలు అనువదించిందిమైథిలి