1 00:00:05,966 --> 00:00:08,093 అది నిద్రపోతున్నట్లుంది. 2 00:00:10,178 --> 00:00:11,555 మళ్ళీ నిద్ర లేచింది. 3 00:00:12,722 --> 00:00:16,101 ఇది కూడా నిద్ర లేచింది. హాయ్, బుజ్జీ. 4 00:00:18,270 --> 00:00:19,896 -మేము ఎత్తుకోవచ్చా? -ప్లీజ్? 5 00:00:19,980 --> 00:00:21,565 తప్పకుండా. జాగ్రత్తగా ఎత్తుకోండి. 6 00:00:21,648 --> 00:00:23,108 హాయ్. 7 00:00:23,191 --> 00:00:25,402 హాయ్. 8 00:00:25,485 --> 00:00:27,404 అవి రెండూ చాలా చిన్నగా ఉన్నాయి. 9 00:00:28,196 --> 00:00:29,906 టీనీ టైనీ. 10 00:00:29,990 --> 00:00:33,326 నేషనల్ పార్క్స్ డిపార్టుమెంటులో పనిచేసే ఫ్రెండ్ ఒకరు విల్లో లేక్ దగ్గర ఈ రెండూ ఒంటరిగా ఉండడం చూశారు. 11 00:00:33,410 --> 00:00:36,580 వాటి వయసు ఆరు వారాలని అంచనా వేశాం. పెంచుకోవడానికి ఇవ్వాలంటే ఇంకొంచెం పెరగాలి. 12 00:00:37,539 --> 00:00:39,583 ఆరు వారాలా? అంటే ఇవి పాలు తాగుతూనే ఉన్నాయా? 13 00:00:39,666 --> 00:00:43,295 సరిగ్గా చెప్పావు, లిజ్జీ. మామూలుగా ఇంత చిన్న వయసు కుక్కపిల్లల్ని చూసుకోమని నేను అడగను. 14 00:00:43,378 --> 00:00:44,713 -మేము చూసుకుంటాం. -ఆగండి. 15 00:00:44,796 --> 00:00:48,800 ఇంకో వారం లేదా రెండు వారాల పాటు పెంపకానికి సిద్ధమయ్యే వరకూ వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. 16 00:00:48,884 --> 00:00:49,926 మేము చూసుకుంటాం! 17 00:00:50,635 --> 00:00:53,430 వాటికి బాగా బలం రావాలి, అంటే సొంతగా తినగలిగేవరకూ 18 00:00:53,513 --> 00:00:55,473 బాటిల్ తో పాలు తాగించాలి. 19 00:00:55,557 --> 00:00:57,017 అంటే మూడు గంటలకి ఒకసారి. 20 00:00:57,100 --> 00:01:00,395 ఇది… తల్లిదండ్రులుగా ఉండడం ఎలా ఉంటుందో నేర్పించే క్రాష్ కోర్సులా ఉంటుంది. 21 00:01:00,478 --> 00:01:02,522 క్రాష్ కోర్సు, హానర్స్ కోర్సు. ఏదైనా సరే. 22 00:01:02,606 --> 00:01:03,648 నాకు నేర్చుకోవడం ఇష్టం. 23 00:01:03,732 --> 00:01:05,065 తనకి చాలా ఇష్టం. 24 00:01:05,150 --> 00:01:06,610 మంచిది. నేను ఒప్పుకుంటున్నాను. 25 00:01:06,693 --> 00:01:07,944 సాధించాం! 26 00:01:08,653 --> 00:01:10,614 -మీరది విన్నారా, బుజ్జాయిలూ? -యే. 27 00:01:14,659 --> 00:01:18,121 "టీనీ మరియు టైనీ" 28 00:01:24,711 --> 00:01:26,129 సరిపడేంత వేడిగా ఉన్నాయి. 29 00:01:26,838 --> 00:01:28,173 ఇదిగో. 30 00:01:38,433 --> 00:01:41,394 ఏం… నీకు నీ బాటిల్ ఉంది, టైనీ. 31 00:01:41,478 --> 00:01:42,729 అది టీనీ కోసం. 32 00:01:45,357 --> 00:01:48,652 ఇంకా… ఆ రెండూ ఒకటే. నిజంగా. 33 00:01:54,908 --> 00:01:55,909 ఓకే. 34 00:02:00,914 --> 00:02:04,834 టీనీ కోసం కొంచెం ఉంచు, ఆశబోతు కుక్క. 35 00:02:06,294 --> 00:02:08,045 నీకు కొంచెం కావాలా? ఇదిగో. 36 00:02:12,467 --> 00:02:15,053 కమాన్, టీనీ. పని చేయాల్సిన టైం అయింది. 37 00:02:15,136 --> 00:02:17,514 కుక్కగా ఉండకపోవడానికి అదొక మంచి విషయం. 38 00:02:17,597 --> 00:02:20,517 నేను బాత్రూంకి ఎప్పుడు వెళ్ళాలో ఎవరైనా చెబితే నాకు నచ్చదు. 39 00:02:20,600 --> 00:02:22,769 సరే, రెండిట్లో ఏ ఒక్కటీ వినిపించుకునే పరిస్థితిలో లేదు. 40 00:02:23,478 --> 00:02:25,981 కమాన్, టీనీ. దాన్ని వెళ్లనివ్వు. 41 00:02:26,815 --> 00:02:27,899 హమ్మయ్య. 42 00:02:27,983 --> 00:02:30,318 మంచిదానివి, టీనీ. చాలా మంచి దానివి. 43 00:02:30,944 --> 00:02:33,863 గుర్తు పెట్టుకో, అవి పని పూర్తి చేశాక, బాగా మెచ్చుకోవాలి. 44 00:02:33,947 --> 00:02:36,366 నువ్వు అలవాటు చేయాలనుకున్నవి తేలిగ్గా అలవాటు చేయొచ్చు. 45 00:02:36,449 --> 00:02:38,868 హేయ్. డిన్నర్ కోసం పిజ్జా తీసుకొద్దామని అనుకుంటున్నాను. 46 00:02:38,952 --> 00:02:40,620 మంచి ఐడియా, నాన్నా. 47 00:02:40,704 --> 00:02:42,914 చాలా మంచి ఐడియా. 48 00:02:43,540 --> 00:02:46,042 పిజ్జా మాత్రమే. నాకు వేరే స్నాక్ ఇవ్వొద్దు. 49 00:02:59,973 --> 00:03:01,057 పాలు పట్టాల్సిన టైం. 50 00:03:01,683 --> 00:03:03,810 అవును. పాలు పట్టాల్సిన టైం. 51 00:03:08,398 --> 00:03:09,399 నీ వంతు. 52 00:03:10,567 --> 00:03:12,277 లేదు. నీ వంతు. 53 00:03:18,533 --> 00:03:19,534 ఓకే. 54 00:03:22,495 --> 00:03:23,496 రండి. 55 00:03:31,963 --> 00:03:33,632 లిజ్జీ, నువ్వు తినవా? 56 00:03:35,008 --> 00:03:37,302 తింటాను. నేను దాన్ని కింద పెడితే మళ్ళీ పాలు కావాలంటుంది, 57 00:03:37,385 --> 00:03:39,596 కానీ అందుకు ఇంకో గంట సమయం ఉంది. 58 00:03:39,679 --> 00:03:41,806 సరే, నువ్వు తినాల్సిన సమయం దాటి నలభై అయిదు నిమిషాలు అయింది. 59 00:03:42,557 --> 00:03:45,143 -నన్ను వేడి చేయమంటావా? -థాంక్స్, అమ్మా. 60 00:03:46,186 --> 00:03:48,730 మేము అనుకున్న దానికంటే చాలా కష్టంగా ఉంది. 61 00:03:48,813 --> 00:03:50,774 పోయిన వారం ఒక ఏడాదికి సమానంగా అనిపించింది. 62 00:03:51,900 --> 00:03:53,902 రెండు కుక్కపిల్లలంటే బాధ్యత రెట్టింపు అవుతుంది. 63 00:03:53,985 --> 00:03:55,445 మీరు అర్థం కావట్లేదు. 64 00:03:55,528 --> 00:03:59,658 -రోజుకి ఎనిమిది సార్లు వీటికి పాలు పట్టాలి. -రోజంతా కనిపెట్టుకుని ఉండాలి. 65 00:03:59,741 --> 00:04:02,744 చిన్నపిల్లల్ని పెంచడం చాలా కష్టం. 66 00:04:02,827 --> 00:04:04,955 అది తేలికగా ఉన్నట్లు కనిపించేలా చేసినా. 67 00:04:06,289 --> 00:04:09,417 మీ అమ్మ, నేను చేసిన త్యాగాలను ఇప్పుడైనా మీరు మెచ్చుకోవచ్చు, 68 00:04:09,501 --> 00:04:10,961 బహుశా మీరు వినడం… 69 00:04:15,924 --> 00:04:17,925 కాసేపు నువ్వు తీసుకోవచ్చు కదా? 70 00:04:19,886 --> 00:04:22,264 సరే అయితే. నా దగ్గరికి రా, స్వీటీ. 71 00:04:36,653 --> 00:04:39,114 తెలిసి కూడా మనం రెండు గిన్నెలు పెట్టడం ఎందుకు? 72 00:04:46,580 --> 00:04:49,374 వీటికి పాలు పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఘన పదార్థాలు తినే సమయం వచ్చింది. 73 00:04:49,457 --> 00:04:50,458 నాకు తెలుసు. 74 00:04:50,542 --> 00:04:52,419 నేను హాట్ చాక్లెట్ తయారు చేస్తున్నాను. 75 00:05:03,680 --> 00:05:04,681 మనిద్దరి కోసం. 76 00:05:24,826 --> 00:05:26,661 -అవి కాసేపట్లో నిద్రపోతాయి. -అవును. 77 00:05:33,877 --> 00:05:34,961 వీళ్ళని చూస్తే గర్వంగా ఉంది. 78 00:05:36,838 --> 00:05:39,925 -అదీ… -నాకు తెలుసు బాబూ. అంతా నువ్వే చేశావు. 79 00:05:40,008 --> 00:05:41,343 నువ్వు వాళ్ళని బాగా పెంచావు. 80 00:05:41,968 --> 00:05:43,511 నీ జోకు నేనే వేసేశా. 81 00:05:49,559 --> 00:05:52,646 టీనీ బరువు సరిగ్గా నేను ఆశించినట్లుగానే పెరిగింది. 82 00:05:53,230 --> 00:05:56,483 టైనీ కూడా బాగానే ఉంది, కానీ టైనీ కంటే కూడా టీనీ కొంచెం ఎక్కువ బరువు పెరిగింది. 83 00:06:01,863 --> 00:06:04,115 వీటి కదలికలు కూడా బాగా మెరుగయ్యాయి. 84 00:06:04,199 --> 00:06:05,992 వీటికి ఒక దానితో ఒకటి ఆడుకోవడం ఎంతో ఇష్టం. 85 00:06:06,076 --> 00:06:08,745 ఇవి అన్ని పనులూ కలిసే చేయడానికి ఇష్టపడతాయి. 86 00:06:08,828 --> 00:06:11,831 అవును, ఇవి కూడా గొప్ప టీం. అచ్చం మీ ఇద్దరిలాగా. 87 00:06:11,915 --> 00:06:13,583 నిజానికి మీ అందరిలాగా. 88 00:06:15,418 --> 00:06:17,170 అవి పెంపకానికి సిద్ధంగా ఉన్నాయా? 89 00:06:17,254 --> 00:06:18,338 ఖచ్చితంగా. 90 00:06:19,339 --> 00:06:22,008 ఈ రెండిటికీ గుడ్ బై చెప్పడం ఎప్పటికంటే కష్టంగా ఉంటుందని నాకు తెలుసు. 91 00:06:22,092 --> 00:06:23,218 చాలా కష్టం. 92 00:06:23,301 --> 00:06:26,096 వీటితో మాకు ప్రత్యేకమైన కనెక్షన్ ఉన్నట్లు అనిపిస్తుంది. 93 00:06:27,681 --> 00:06:28,682 నాక్కూడా. 94 00:06:29,266 --> 00:06:31,059 -డిటో. -డిటో. 95 00:06:34,688 --> 00:06:37,399 సరే, ఎంత కష్టమైనా కానీ అదంతా ఫాస్టరింగ్ లో భాగమే. 96 00:06:38,024 --> 00:06:41,361 సరే అయితే, 'కేరింగ్ పాస్' వాళ్ళు ఎల్లుండి అడాప్షన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. 97 00:06:41,444 --> 00:06:43,321 కాబట్టి ఇది నిజంగా సరైన సమయం. 98 00:06:46,074 --> 00:06:47,450 అద్భుతంగా పని చేశారు, పిల్లలూ. 99 00:06:47,534 --> 00:06:49,828 -మేము బయటి వరకూ వస్తాం. -ఓకే, థాంక్స్. 100 00:06:50,453 --> 00:06:52,080 బై, డాక్టర్ యాబీ. 101 00:06:55,083 --> 00:06:57,502 టీనీ, టైనీలు ఒకరినొకరు బాగా మిస్సవుతాయి. 102 00:06:58,420 --> 00:07:01,715 -ఏంటి నీ ఉద్దేశం? -అదీ, అంటే అవి పెంపకానికి వెళ్ళినప్పుడు. 103 00:07:01,798 --> 00:07:04,634 కానీ అవి రెండూ ఒకే ఇంటికి వెళ్ళేలా మనం చూసుకుంటే? 104 00:07:04,718 --> 00:07:07,888 చార్లెస్, రెండిటినీ ఒకరే తీసుకోవడం చాలా కష్టమైన పని. 105 00:07:07,971 --> 00:07:09,139 చాలా తేలికని నేను అనుకుంటున్నాను. 106 00:07:09,723 --> 00:07:10,849 వాటిని చూడు. 107 00:07:12,559 --> 00:07:13,894 వాటిని మనం విడదీయలేం. 108 00:07:13,977 --> 00:07:16,605 అవి రెండూ ఒక జట్టు. మనలాగా. 109 00:07:18,064 --> 00:07:19,608 ఒకదాన్ని ఒకటి ఎంతో ప్రేమిస్తాయి. 110 00:07:19,691 --> 00:07:24,112 అందుకే ఆ జట్టు కలిసి ఉండేలా మన జట్టు చూసుకోవాలి. 111 00:07:24,654 --> 00:07:27,824 సరే, ఈ ప్రపంచంలో ఒక కుక్కపిల్ల కంటే మెరుగైనది ఒకే ఒక విషయం. 112 00:07:28,450 --> 00:07:29,576 రెండు కుక్కపిల్లలు. 113 00:07:33,079 --> 00:07:34,915 అడాప్షన్ రోజు! ఒక ప్రేమ పూర్వక నేస్తాన్ని ఇంటికి తీసుకెళ్ళండి! 114 00:07:45,467 --> 00:07:49,387 -ఇక్కడ ఏం జరుగుతుందో వాటికి తెలుసా? -వాటికి ఏదీ పట్టదని నా అభిప్రాయం. 115 00:07:49,471 --> 00:07:51,306 అవి రెండూ కలిసుంటే చాలు. 116 00:07:51,389 --> 00:07:52,849 ఎవరో ఒకరు రెండిటినీ కోరుకుంటారు. 117 00:07:52,933 --> 00:07:54,851 ఇక్కడ బోలెడుమంది జనం ఉన్నారు, లిజ్జీ. 118 00:07:55,727 --> 00:07:57,395 నాకు అస్సలు కంగారుగా లేదు. 119 00:07:58,188 --> 00:08:02,067 -ఈ బుజ్జి దాన్ని చూడు. ఎంత ముద్దుగా ఉందో! -నువ్వు ఆ రెండోదాన్ని బాధ పెడుతున్నావు. 120 00:08:02,984 --> 00:08:03,985 అవి రెండూ ముద్దుగా ఉన్నాయి. 121 00:08:04,069 --> 00:08:07,822 -ఎలా ఎంచుకోవాలో నాకు తెలియట్లేదు. -లక్కీగా మీరు దీన్నీ ఎంచుకోనక్కరలేదు. 122 00:08:07,906 --> 00:08:10,492 ఎందుకంటే ఈరోజు ఒకటికి మరొకటి స్పెషల్. 123 00:08:10,575 --> 00:08:12,035 రెండు కుక్కపిల్లలా? 124 00:08:12,118 --> 00:08:15,705 ముఖ్యంగా మీ అమ్మ ఊళ్ళో ఉంటే, ఒక కుక్కపిల్లను పెంచడమే పెద్ద విషయం. 125 00:08:16,581 --> 00:08:18,124 బార్బరాని పట్టించుకోకపోతే ఊరుకోదు. 126 00:08:20,460 --> 00:08:23,296 సారీ. తీసుకుంటే రెండూ తీసుకోవాలి, లేదంటే లేదు. 127 00:08:24,506 --> 00:08:26,007 ఇవి రెండూ ఒక ప్యాకేజ్ డీల్ లాంటివి. 128 00:08:26,091 --> 00:08:27,300 -చార్లెస్. -ఏంటి? 129 00:08:28,927 --> 00:08:30,303 ఇది మాకు వర్కవుట్ కాదు. 130 00:08:31,596 --> 00:08:33,222 -గుడ్ లక్. -ఆగండి. 131 00:08:33,807 --> 00:08:36,976 మిమ్మల్ని సంప్రదించాల్సిన వివరాలు ఇందులో రాయండి. అవసరం పడుతుందేమో. 132 00:08:38,436 --> 00:08:40,981 ప్లీజ్. వాటిని విడివిడిగా ఇవ్వదలుచుకుంటే… 133 00:08:41,063 --> 00:08:42,440 అది జరగని పని. 134 00:10:05,357 --> 00:10:06,608 హేయ్. కాబట్టి నేను ఏమనుకుంటున్నానంటే… 135 00:10:06,691 --> 00:10:09,319 నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు, నా సమాధానం వద్దు. 136 00:10:10,237 --> 00:10:13,531 నువ్వొక్కడివే వద్దంటే కుదరదు. మనమొక జట్టు, మర్చిపోయావా? 137 00:10:13,615 --> 00:10:14,616 సరే. 138 00:10:14,699 --> 00:10:16,576 -మనం మన వ్యూహాన్ని మార్చుకోవాలి. -వద్దు. 139 00:10:16,660 --> 00:10:17,827 చార్లెస్! దాని గురించి ఆలోచించు. 140 00:10:17,911 --> 00:10:20,538 ఎక్కువమంది టీనీ గానీ, టైనీ గానీ కావాలన్నారు. రెండింటినీ ఎవరూ కోరుకోలేదు. 141 00:10:20,622 --> 00:10:24,542 ఇంకా అడాప్షన్ కార్యక్రమాలు జరుగుతాయి. రెండు వారాల్లో ఒకటి జరగబోతోంది. 142 00:10:24,626 --> 00:10:26,753 కుక్కపిల్లలు చిన్నగా ఉన్నప్పుడే తేలిగ్గా పెంపకానికి వెళతాయి. 143 00:10:26,836 --> 00:10:29,297 -మనం ఆలస్యం చేసేకొద్దీ… -కుదరదు! మనం ఒక మాట అనుకున్నాం! 144 00:10:29,381 --> 00:10:31,633 హేయ్, హేయ్. ఏం జరుగుతోంది? 145 00:10:31,716 --> 00:10:33,843 నాన్నా, చార్లెస్ వాస్తవాల్ని వినిపించుకోవట్లేదు. 146 00:10:33,927 --> 00:10:35,595 లిజ్జీ సరిగా మాట్లాడడం లేదు! 147 00:10:35,679 --> 00:10:37,639 ఓకే. ఏయ్. ఇక చాలు. 148 00:10:38,306 --> 00:10:41,434 మనందరం కలిసి మాట్లాడుకోవాలని మీరు అంతగా కోరుకుంటే, అడిగితే సరిపోయేది. 149 00:10:41,518 --> 00:10:42,519 వెళ్దాం పదండి. 150 00:10:52,737 --> 00:10:55,740 మీ ఇద్దరి మధ్యా ఏ గొడవైనా కానివ్వండి, దాని గురించి మాట్లాడండి. 151 00:10:55,824 --> 00:10:57,033 దానివల్ల మారేదేముంది? 152 00:10:57,117 --> 00:11:00,203 విషయమేంటంటే, మన కుటుంబంలో మనం అన్నీ మనసు విప్పి మాట్లాడుకుంటాం. 153 00:11:00,287 --> 00:11:03,832 ఏం చేయాలో కూడా మీకు తెలుసు. ఎవరైతే బాగా మాట్లాడతారో వాళ్ళకు బహుమతి దొరుకుతుంది. 154 00:11:05,834 --> 00:11:08,044 -ముందుగా ఎవరు మొదలుపెడతారు? -లిజ్జీ ఇచ్చిన మాట తప్పుతోంది. 155 00:11:08,128 --> 00:11:09,921 ఓకే, అది నిజం కాదని అందరికీ తెలుసు. 156 00:11:10,005 --> 00:11:12,799 టీనీ, టైనీలు ఒకే దగ్గర ఉండేలా చూసుకోవాలని మేము చేసుకున్న ప్రామిస్ ని వదిలేసింది. 157 00:11:12,883 --> 00:11:16,177 వాటికి ఏది మంచిదో అది చేయాలని ప్రయత్నిస్తున్నాను, చార్లెస్ రాజీకి సిద్ధంగా లేడు. 158 00:11:16,261 --> 00:11:18,388 నన్ను తికమక పెట్టడానికి ఎప్పుడూ పెద్ద పెద్ద పదాలు వాడుతూ ఉంటుంది. 159 00:11:18,471 --> 00:11:20,765 -అంటే మొండి అని అర్థం. -అయితే మొండి అనే చెప్పొచ్చు కదా. 160 00:11:20,849 --> 00:11:22,517 మీరు విషయాన్ని మళ్ళిస్తున్నారు. 161 00:11:23,143 --> 00:11:25,228 గొడవను పరిష్కరించాలంటే ముఖ్యంగా ఏం చేయాలి? 162 00:11:25,812 --> 00:11:27,606 -వినాలి. -కరెక్ట్. 163 00:11:27,689 --> 00:11:31,776 అలాగే ఒకరిపై ఒకరు దాడి చేస్తున్నట్లు కాకుండా "నేనిలా అనుకుంటున్నాను" అంటూ మాట్లాడండి. 164 00:11:31,860 --> 00:11:32,944 అలాగే. 165 00:11:33,028 --> 00:11:37,240 టీనీ, టైనీలిద్దరినీ ప్రేమగా చూసుకునే ఇళ్ళను వెతకడం అన్నిటికంటే ముఖ్యమైన విషయమని నేను అనుకుంటున్నాను. 166 00:11:37,741 --> 00:11:41,578 వాటిని విడివిడిగా పెంపకానికి ఇస్తేనే ఆ పని సులువవుతుందని నేను అనుకుంటున్నాను. 167 00:11:41,661 --> 00:11:42,871 చివరగా నేను అనుకునేది ఏంటంటే 168 00:11:42,954 --> 00:11:45,999 కొన్నిసార్లు ఒకే తల్లికి పుట్టిన కుక్కపిల్లలు ఒకదానితో ఒకటి ఎక్కువగా అనుబంధం 169 00:11:46,082 --> 00:11:50,128 ఏర్పరుచుకోవడం వల్ల యజమానితో ప్రేమగా ఉండవు, దాంతో వాటి ప్రవర్తన మార్చడం కష్టం అవుతుంది. 170 00:11:50,212 --> 00:11:52,964 ఆఖరి అభిప్రాయాన్ని నేను ఒకచోట చదివాను. 171 00:11:54,007 --> 00:11:56,801 -లిజ్జీ చెప్పింది నువ్వు విన్నావు కదా? -కానీ అవి అన్నా చెల్లెళ్ళు. 172 00:11:56,885 --> 00:11:59,930 అవి ఒక కారణంతోనే మన దగ్గరికి వచ్చాయని నా అభిప్రాయం. 173 00:12:00,805 --> 00:12:02,849 కాబట్టి వాటిని విడదీయడం సరికాదు. 174 00:12:03,516 --> 00:12:06,728 నేను, లిజ్జీ ఎలాగైతే విడిపోవాలని కోరుకోనో ఇది కూడా అంతే. 175 00:12:11,858 --> 00:12:13,944 చార్లెస్, నన్ను క్షమించు. 176 00:12:14,736 --> 00:12:15,820 పరవాలేదు. 177 00:12:16,446 --> 00:12:19,658 ఎప్పటిలాగే టీనీ, టైనీల గురించి నువ్వు చెప్పిందంతా నిజమే. 178 00:12:21,451 --> 00:12:23,954 బహుశా మనిద్దరం కలిసి ఇంకేదైనా పరిష్కారం కనుక్కోగలమేమో. 179 00:12:24,037 --> 00:12:26,039 ఇప్పటివరకూ మనం ఎప్పుడూ చేయని ఆలోచన. 180 00:12:26,957 --> 00:12:28,333 నేను వెళ్లి మిల్క్ షేక్స్ తీసుకొస్తాను. 181 00:12:30,669 --> 00:12:33,296 టీనీ, టైనీలని వేర్వేరు ఇళ్ళలో ఉంచి… 182 00:12:33,380 --> 00:12:35,924 -ఏం… -…అవి రెండూ తరచుగా కలిసి ఆడుకునేలా 183 00:12:36,007 --> 00:12:38,093 వాటి యజమానులను ఒప్పిస్తే ఎలా ఉంటుంది? 184 00:12:40,929 --> 00:12:41,930 చార్లెస్? 185 00:12:42,556 --> 00:12:46,768 లిజ్జీ ఒక జీనియస్ అని నా అభిప్రాయం. 186 00:12:48,311 --> 00:12:50,397 మీరు వీటిని గెల్చుకున్నారు. 187 00:12:51,398 --> 00:12:53,358 -పరవాలేదు. నేను తీసుకుంటాను. -అమ్మా! 188 00:12:53,441 --> 00:12:55,860 ఏంటి? ఒక్క సిప్ కూడా తాగకూడదా? 189 00:12:58,780 --> 00:12:59,781 చాలా బాగుంది. 190 00:12:59,864 --> 00:13:01,700 -లేదు. -అమ్మా! 191 00:13:02,784 --> 00:13:06,121 ఓకే. అడాప్షన్ కి వచ్చిన వాళ్ళందరి లిస్టు నేను పరిశీలించాను. 192 00:13:06,204 --> 00:13:10,917 రిటైర్ అయిన డెంటిస్ట్ సుజాన్ ఉన్నారు, గర్భవతి ఏవా ఉన్నారు. 193 00:13:11,001 --> 00:13:13,503 వాళ్ళు సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, అది దగ్గరేమీ కాదు, 194 00:13:13,587 --> 00:13:16,047 కానీ మధ్యలో ఎక్కడో డాగ్ పార్క్ ఉంది. 195 00:13:16,131 --> 00:13:18,300 -ఇంకా యోగా టీచర్ జేనీ ఉన్నారు. -లిజ్జీ? 196 00:13:18,383 --> 00:13:21,011 -ఆవిడ మిడిల్టన్ లో ఉండదు… -లిజ్జీ! 197 00:13:21,094 --> 00:13:24,055 …కానీ ఆవిడ హోం ట్యూషన్స్ తీసుకుంటారు, కాబట్టి డ్రైవ్ చేయడానికి సమస్య ఉండకపోవచ్చు. 198 00:13:24,139 --> 00:13:25,140 లిజ్జీ! 199 00:13:25,682 --> 00:13:27,642 -ఏంటి? -డ్వాన్, గ్రెగ్. 200 00:13:28,310 --> 00:13:29,728 వాళ్ళిద్దరూ పిల్లలు. 201 00:13:30,812 --> 00:13:34,065 ఇంకా వాళ్ళిద్దరూ ఒకే వీధిలో ఉంటారు. 202 00:13:38,028 --> 00:13:42,616 వాళ్ళు ఒకే వీధిలో ఉండడం మాత్రమే కాదు, వాళ్ళిద్దరూ పక్కపక్క ఇళ్ళలో ఉంటున్నారు. 203 00:13:46,703 --> 00:13:50,123 నువ్వది విన్నావా, టీనీ? మేము నీకు సరైన ఇంటిని కనిపెట్టాం. 204 00:13:50,206 --> 00:13:51,416 మీరు కూడా మాలాగే ఉంటారు. 205 00:13:51,499 --> 00:13:54,419 వేర్వేరు బెడ్ రూమ్స్ ఉంటాయి, కానీ రోజూ ఒకరినొకరు కలుసుకోవచ్చు. 206 00:13:56,129 --> 00:13:59,382 నేను మొండిగా ప్రవర్తించినందుకు సారీ. 207 00:13:59,966 --> 00:14:00,967 సారీ చెప్పకు. 208 00:14:01,051 --> 00:14:02,344 నువ్వు అలా చేయకపోయి ఉంటే, 209 00:14:02,427 --> 00:14:04,930 మనం ఈ ఆలోచన చేసేవాళ్ళమే కాదు. 210 00:14:05,013 --> 00:14:07,057 నువ్వు చెప్పింది కూడా నిజమే. 211 00:14:07,140 --> 00:14:09,643 టీనీ, టైనీలు ఏదో కారణంతోనే మన దగ్గరికి వచ్చాయి. 212 00:14:18,860 --> 00:14:20,862 టైనీ నిన్ను గుర్తుపట్టినట్లుంది. 213 00:14:20,946 --> 00:14:22,030 నాకూ అలాగే అనిపిస్తోంది. అవును! 214 00:14:26,284 --> 00:14:27,702 చక్కిలిగింతలు పెడుతోంది. 215 00:14:28,495 --> 00:14:29,746 ప్రయత్నించు, దాన్ని అభినందించు. 216 00:14:30,247 --> 00:14:31,248 ఓకే. 217 00:14:31,957 --> 00:14:34,334 రా, టీనీ. రా. 218 00:14:35,544 --> 00:14:37,420 బాగుంది. దాన్ని పొగడడం మర్చిపోకు. 219 00:14:37,504 --> 00:14:39,798 బాగా చేశావు, టీనీ. బాగా చేశావు! 220 00:14:39,881 --> 00:14:41,424 చాలా బాగుంది. 221 00:14:43,760 --> 00:14:45,136 ఇదిగో స్నాక్ తీసుకో. 222 00:14:45,220 --> 00:14:46,763 అయితే, మీ అమ్మానాన్నలు ఒప్పుకున్నారా? 223 00:14:46,846 --> 00:14:48,473 మీ ఇల్లు కూడా సురక్షితంగానే ఉంది. 224 00:14:48,557 --> 00:14:50,892 మీ పెరడు చాలా బాగుంది. 225 00:14:50,976 --> 00:14:54,062 ఆడుకోవడానికి బోలెడంత చోటుంది. కానీ ఒకే ఒక షరతు. 226 00:14:54,145 --> 00:14:55,355 ఒకే ఒక్కటి. 227 00:14:56,106 --> 00:14:58,358 -ఏదైనా సరే. -ఏదైనా సరే. 228 00:14:59,359 --> 00:15:01,903 టైనీకి టీనీ అనే ఒక చెల్లి ఉందని నీకు గుర్తుండే ఉంటుంది కదా. 229 00:15:01,987 --> 00:15:03,905 నువ్వు చేయాల్సిందల్లా టీనీ… 230 00:15:03,989 --> 00:15:05,699 …టైనీలు తరచుగా కలిసి ఆడుకునేలా చూడాలి. 231 00:15:05,782 --> 00:15:07,075 వినడానికి బాగుంది. 232 00:15:07,158 --> 00:15:08,785 ఆడుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు? 233 00:15:09,286 --> 00:15:10,704 అసలు విషయం ఇక్కడే ఉంది. 234 00:15:11,204 --> 00:15:13,790 -ఆడుకోవాల్సిన కుక్కపిల్ల… -…మీ ఇంటి పక్కనే ఉంది. 235 00:15:13,873 --> 00:15:17,252 -గ్రెగ్? -డ్వాన్? జరగదు. 236 00:15:17,335 --> 00:15:18,795 నేను గ్రెగ్ తో మాట్లాడట్లేదు. 237 00:15:18,879 --> 00:15:19,880 ఎందుకని? 238 00:15:19,963 --> 00:15:21,047 అతన్నే అడుగు. 239 00:15:21,131 --> 00:15:22,591 ఎందుకో అతనికి తెలుసు. 240 00:15:23,675 --> 00:15:25,302 నన్ను క్షమించు. 241 00:15:27,262 --> 00:15:29,514 పెంచుకోవాలంటే టీనీ ఆడుకోవడం చాలా ముఖ్యం. 242 00:15:30,724 --> 00:15:32,434 టైనీని పెంచుకోవడానికి నేను ఒప్పుకోలేను. 243 00:15:34,644 --> 00:15:35,979 నన్ను క్షమించు. 244 00:15:46,281 --> 00:15:48,241 ఇందులో అన్నిటికంటే దారుణమైన విషయమేంటో తెలుసా? 245 00:15:48,325 --> 00:15:51,745 ప్రతీదీ? మన ప్లాన్ మొత్తం బెడిసికొట్టింది. 246 00:15:52,454 --> 00:15:56,416 నిజం, కానీ టీనీకి డ్వాన్ బాగా నచ్చినట్లు నాకు అనిపించింది. 247 00:15:56,499 --> 00:16:00,837 టైనీ, గ్రెగ్ విషయంలో నాకూ అదే అనిపించింది. నేను అనవసరంగా ఆశలు పెంచుకున్నాను. 248 00:16:00,921 --> 00:16:02,672 మనిద్దరం పెంచుకున్నాం. 249 00:16:02,756 --> 00:16:05,425 అయినా పరవాలేదు. మనం ఏదో ఒకటి కనిపెడతామని నాకు తెలుసు. 250 00:16:06,092 --> 00:16:08,929 ఓకే. మళ్ళీ లిస్టు వెతికి చూద్దాం. 251 00:16:09,012 --> 00:16:10,639 బహుశా యోగా టీచర్ కి ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారేమో. 252 00:16:13,350 --> 00:16:15,101 మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. 253 00:16:23,276 --> 00:16:25,237 హేయ్, డ్వాన్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? 254 00:16:25,320 --> 00:16:27,822 మా అమ్మ నన్ను తీసుకొచ్చింది. తను కారులో ఎదురుచూస్తోంది. 255 00:16:27,906 --> 00:16:31,076 నేను టీనీని ఎంతగా కోరుకుంటున్నానో మీకు చెప్పాలని వచ్చాను. 256 00:16:31,159 --> 00:16:33,286 నేను దాన్ని బాగా చూసుకుంటాను. మాటిస్తున్నాను. 257 00:16:33,370 --> 00:16:35,747 డ్వాన్, విషయం అది కాదు. అదేంటంటే టీనీ… 258 00:16:35,830 --> 00:16:39,793 చూడండి. నిన్న రాత్రి డాగ్ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలన్న బుక్ మొత్తం చదివేశాను. 259 00:16:39,876 --> 00:16:42,504 కుక్కలకి పనులు చేయడం ఇష్టమని మీకు తెలుసా? 260 00:16:43,171 --> 00:16:44,923 వాటికి నిజంగా ఇష్టం. 261 00:16:45,006 --> 00:16:51,137 నేను ఈ ట్రైనింగ్ క్లికర్ కూడా కొన్నాను, స్నాక్స్ కోసం ఈ పౌచ్ కూడా. 262 00:16:51,221 --> 00:16:53,723 నువ్వు చాలా సీరియస్ గా ఉన్నావు. 263 00:16:53,807 --> 00:16:55,559 నాకు నిజంగా అది కావాలి. 264 00:16:56,476 --> 00:16:58,353 అవి ఆడుకోవడం గురించి ఏమంటావు? 265 00:16:58,436 --> 00:17:00,605 అవును. అసలు నీకు, గ్రెగ్ కీ మధ్య ఏం జరిగింది? 266 00:17:01,106 --> 00:17:04,066 అదా, మేమిద్దరం కలిసి గడిపేవాళ్ళం. 267 00:17:04,609 --> 00:17:08,988 అతను నన్ను బోరింగ్ అన్నాడు, నాతో ఫ్రెండ్ గా ఉండాలని అనుకోవడం లేదని అన్నాడు. 268 00:17:09,072 --> 00:17:10,073 ఇంక అంతే. 269 00:17:10,864 --> 00:17:13,660 ఏంటి నువ్వనేది? దాని గురించి మీరు మాట్లాడుకోలేదా? 270 00:17:13,743 --> 00:17:15,160 దాని వల్ల ఏంటి ప్రయోజనం? 271 00:17:17,247 --> 00:17:18,247 నేను చూసుకుంటాను. 272 00:17:21,793 --> 00:17:23,670 అయితే, నువ్వు తెచ్చిన బుక్ చూపిస్తావా? 273 00:17:23,753 --> 00:17:27,173 నువ్వు కాల్ చేసినందుకు చాలా సంతోషం. నేను టైనీ గురించే ఆలోచిస్తున్నాను. 274 00:17:27,257 --> 00:17:29,843 అది నా బెడ్ మీద పడుకోవచ్చని మా అమ్మానాన్న చెప్పారు. 275 00:17:29,926 --> 00:17:31,970 -నువ్వు నీ మనసు మార్చుకున్నావా? -ఇంకా లేదు. 276 00:17:32,053 --> 00:17:33,513 నేను నిన్నొకటి అడగాలి. 277 00:17:33,597 --> 00:17:35,682 నీకు డ్వాన్ అంటే ఎందుకు కోపం? 278 00:17:35,765 --> 00:17:37,142 అది వింతగా ఉంటుంది. 279 00:17:38,018 --> 00:17:40,312 మేమిద్దరం బస్సులో కలిసి కూర్చుంటాం. 280 00:17:40,395 --> 00:17:44,107 ఒకరోజు నేను బస్సు ఎక్కేసరికి, తను జాక్ అనే అబ్బాయితో కూర్చుని ఉన్నాడు. 281 00:17:45,233 --> 00:17:48,194 నేను అప్పుడే హెయిర్ కట్ చేయించుకున్నాను, వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు. 282 00:17:48,278 --> 00:17:49,279 వాళ్ళు ఆపకుండా నవ్వుతూనే ఉన్నారు. 283 00:17:49,362 --> 00:17:53,116 కానీ అంతకుముందు మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కదా. మరి దాని గురించి మాట్లాడుకోలేదా? 284 00:17:53,700 --> 00:17:54,784 నాకు తెలీదు. 285 00:17:54,868 --> 00:17:57,662 ఓకే. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? 286 00:17:59,039 --> 00:18:02,459 ఒకసారి మేము పగ్స్లీ అనే పగ్ జాతి కుక్కని తెచ్చాం, అది అచ్చం దీనిలాగే ఉంది. 287 00:18:02,542 --> 00:18:06,463 -మీరు చాలా లక్కీ, ఫాస్టర్ చేయడం… -టైనీ ఎక్కడ? నేను దాన్ని ఎప్పుడెప్పుడు… 288 00:18:07,547 --> 00:18:10,592 -తను ఇక్కడేం చేస్తున్నాడు? -నువ్వేం చేస్తున్నాడో అదే. 289 00:18:10,675 --> 00:18:13,011 తను వస్తున్నాడని మీరు నాకు చెప్పలేదు. 290 00:18:13,094 --> 00:18:15,180 అదా, నువ్వు అడగలేదు కదా. 291 00:18:15,263 --> 00:18:18,642 -పైగా, మీరిద్దరూ మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. -మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. 292 00:18:18,725 --> 00:18:20,268 మేమిద్దరం ఇప్పుడు ఫ్రెండ్స్ కాదు. 293 00:18:20,352 --> 00:18:22,145 మా ఇద్దరిలో కలిసే విషయాలేమీ లేవు. 294 00:18:22,896 --> 00:18:24,564 మీ ఇద్దరికీ కుక్కపిల్లలు ఇష్టం. 295 00:18:29,444 --> 00:18:31,529 మిల్క్ షేక్స్ సంగతేంటి? 296 00:18:35,116 --> 00:18:37,285 దీనికి ఎంత సమయం పడుతుంది? మా నాన్న ఎదురుచూస్తున్నారు. 297 00:18:37,869 --> 00:18:39,162 అది మీ నిర్ణయం. 298 00:18:40,121 --> 00:18:41,122 రూల్స్ చెబుతా వినండి. 299 00:18:41,206 --> 00:18:43,541 ఇది చర్చ మాత్రమే, వాదించుకోకూడదు. 300 00:18:43,625 --> 00:18:44,626 వినడంపై దృష్టి పెట్టండి. 301 00:18:44,709 --> 00:18:47,921 -"నేను అనుకుంటున్నాను" అని మాట్లాడండి. -నిజంగా అంటున్నావా? 302 00:18:48,004 --> 00:18:49,881 నీది కూడా మా వయసే కదా? 303 00:18:49,965 --> 00:18:51,258 ఓకే. ఇది పిచ్చిగా ఉంది. 304 00:18:51,341 --> 00:18:53,426 ఇది పిచ్చిగా ఉండదు. 305 00:18:54,970 --> 00:18:58,515 మీ ఇద్దరికీ టీనీ, టైనీ కావాలా వద్దా? మీ ఇష్టం. 306 00:19:04,688 --> 00:19:05,855 ఎవరు మొదలుపెడతారు? 307 00:19:07,983 --> 00:19:09,568 తను నన్ను బాధపెట్టాడు. 308 00:19:10,777 --> 00:19:11,987 బాగుంది. 309 00:19:12,070 --> 00:19:14,781 "నేను అనుకుంటున్నాను" అని మాట్లాడడానికి ప్రయత్నించు. 310 00:19:17,158 --> 00:19:18,910 సరే, కానివ్వు. 311 00:19:19,661 --> 00:19:22,581 నేను బోరింగ్ అని, నాతో ఇకపై ఆడాలని అనుకోవడం లేదని గ్రెగ్ అన్నాడు. 312 00:19:22,664 --> 00:19:25,375 ఏంటి? నువ్వు బోరింగ్ అని నేనెప్పుడూ అనలేదు. 313 00:19:25,458 --> 00:19:27,502 అంటుకునే ఆట బోరింగ్ గా ఉందన్నాను. 314 00:19:27,586 --> 00:19:29,254 అంటుకునే ఆట అంటే? 315 00:19:29,337 --> 00:19:31,715 మేము ఫస్ట్ క్లాస్ చదివేటప్పుడు మేం కనిపెట్టాం. 316 00:19:31,798 --> 00:19:35,010 అది బాగుంటుంది, నేను రూల్స్ మారుద్దామని అన్నాను, తను ఒప్పుకోలేదు. 317 00:19:35,093 --> 00:19:38,805 పదే పదే ఒకటే ఆట ఆడీ ఆడీ బోరింగ్ గా ఉందని అన్నాను. 318 00:19:38,889 --> 00:19:40,140 నువ్వు బోరింగ్ కాదు. 319 00:19:42,559 --> 00:19:43,643 సారీ. 320 00:19:43,727 --> 00:19:46,938 నన్ను చూసి నవ్వి, అందరిముందూ సిగ్గుపడేలా చేసినందుకు సారీ చెబుతున్నావా? 321 00:19:47,022 --> 00:19:48,023 ఏంటి? 322 00:19:48,106 --> 00:19:52,193 బస్సులో నువ్వు జాక్ తో కూర్చుని నా హెయిర్ కట్ చూసి నవ్వావు కదా. 323 00:19:52,694 --> 00:19:54,237 మేము నిన్ను చూసి నవ్వలేదు. 324 00:19:54,321 --> 00:19:55,947 నేను బస్ ఎక్కగానే, జాక్ నన్ను పిలిచాడు 325 00:19:56,031 --> 00:19:58,867 ఎందుకంటే అతని షర్టు జిప్ లో ఇరుక్కుపోయింది, తను పైకి లేవలేకపోయాడు. 326 00:19:58,950 --> 00:20:00,493 అప్పుడు చాలా తమాషాగా అనిపించింది. 327 00:20:02,162 --> 00:20:03,997 నువ్వు చెప్పేది నిజమేనా? 328 00:20:04,080 --> 00:20:06,166 నీ జుట్టు గురించి నేనెందుకు ఎగతాళి చేస్తాను? 329 00:20:06,249 --> 00:20:07,250 అది జుట్టు. 330 00:20:07,834 --> 00:20:09,878 అయితే మీ గొడవ పూర్తయినట్లేనా? 331 00:20:10,879 --> 00:20:11,880 నాకైతే అయినట్లే. 332 00:20:12,631 --> 00:20:13,632 నాక్కూడా. 333 00:20:16,343 --> 00:20:18,470 మీరిద్దరూ వీటిని సాధించారు. 334 00:20:22,349 --> 00:20:23,350 నేను వస్తున్నాను! 335 00:20:24,059 --> 00:20:26,811 మీరిద్దరూ వీటిని ఆడించడాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లున్నారు. 336 00:20:27,604 --> 00:20:29,481 మేము కొత్తగా ఎలా ఆడాలో కనుక్కున్నాం. 337 00:20:29,564 --> 00:20:30,649 కుక్కపిల్లలతో. 338 00:20:32,234 --> 00:20:33,276 అస్సలు బోరింగ్ గా లేదు. 339 00:20:34,361 --> 00:20:35,695 నేను వస్తున్నాను! 340 00:20:37,822 --> 00:20:39,866 గ్రెగ్ వాళ్ళమ్మ ఏం చేశారో చూడండి. 341 00:20:39,950 --> 00:20:42,494 ఇప్పుడు టీనీ, టైనీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆడుకోవచ్చు. 342 00:20:44,955 --> 00:20:47,082 దాన్ని అంటుకో, టైనీ. దాన్ని అంటుకో. 343 00:20:47,749 --> 00:20:49,125 బహుశా మనం పెద్దయ్యాక, 344 00:20:49,209 --> 00:20:51,962 పక్కపక్క ఇళ్ళు తీసుకుని మధ్యలో ఒక తలుపు పెట్టించుకుందాం. 345 00:20:52,045 --> 00:20:54,965 అలాగే. తాళం నేనున్న వైపు ఉండేట్లయితే నాకు ఓకే. 346 00:20:55,048 --> 00:20:56,341 ఏదో ఒకటి. 347 00:20:57,384 --> 00:20:58,426 ఇప్పుడు నువ్వే అంటుకోవాలి! 348 00:20:58,510 --> 00:21:00,845 చార్లెస్, ఈ ఆట ఆడేంత చిన్నపిల్లని కాదు. 349 00:21:00,929 --> 00:21:02,514 అంటే పరిగెత్తలేనని అంటున్నావా? 350 00:21:02,597 --> 00:21:04,683 నీకే తెలుస్తుంది చూస్తుండు. 351 00:21:23,868 --> 00:21:25,870 స్కొలాస్టిక్ బుక్ సిరీస్ పై ఆధారపడింది ఎల్లెన్ మైల్స్ రచన 352 00:22:41,863 --> 00:22:43,865 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ