1 00:00:05,382 --> 00:00:07,384 ఆరేళ్ళ క్రితం 2 00:00:07,467 --> 00:00:08,468 కోజీ నూక్ బుక్స్ 3 00:00:08,552 --> 00:00:11,721 "అతను చాలా భయపడిపోయాడు. పీటర్ తోట మొత్తం పరిగెత్తాడు. 4 00:00:11,805 --> 00:00:14,307 గేటు దగ్గరికి వెళ్ళే దారి అతను మర్చిపోయాడు. 5 00:00:14,391 --> 00:00:17,143 క్యాబేజీల మధ్యలో ఒక షూ పడిపోయింది, 6 00:00:17,227 --> 00:00:19,563 మరొక షూ బంగాళదుంపల మధ్య పడిపోయింది." 7 00:00:20,981 --> 00:00:22,315 ఏంటి, లిజ్జీ? 8 00:00:23,233 --> 00:00:27,237 కుందేళ్ళకు నాలుగు కాళ్ళు ఉంటాయి కదా. మరి పీటర్ కు రెండు బూట్లే ఎందుకున్నాయి? 9 00:00:27,320 --> 00:00:31,491 చాలా మంచి ప్రశ్న అడిగావు, లిజ్జీ. చదవడం పూర్తయ్యాక మనం దాని గురించి మాట్లాడుకుందాం. 10 00:00:31,575 --> 00:00:32,784 మరియా? 11 00:00:32,867 --> 00:00:36,204 బొమ్మలు ఉండడం వల్ల కథ చెప్పినప్పుడు మరింత ఆసక్తిగా అనిపిస్తోంది. 12 00:00:36,746 --> 00:00:38,999 నేను ఎడిటర్ కి ఒక మంచి ఉత్తరం రాస్తాను. 13 00:00:39,082 --> 00:00:41,626 వాళ్ళు ఖచ్చితంగా అభినందిస్తారు. 14 00:00:41,710 --> 00:00:43,420 మీరిద్దరూ నా స్టార్స్. 15 00:00:43,503 --> 00:00:48,216 మీరు ప్రతి పదాన్నీ వినేవారు. ఎన్నో విషయాల గురించి చర్చించేవారు. 16 00:00:49,551 --> 00:00:52,137 -పీటర్ రాబిట్ నా ఫేవరేట్. -నాకైతే గోల్డిలాక్స్ చాలా ఇష్టం. 17 00:00:52,220 --> 00:00:55,932 పుస్తకాలపై మాకు ప్రేమ కలగడానికి కొన్ని ఎలుగుబంట్లు, కుందేళ్ళు కారణమంటే వినడానికి సరదాగా ఉంది. 18 00:00:56,016 --> 00:00:57,851 -ఫీబీ కూడా. -అది చెప్పాల్సిన అవసరం లేదు. 19 00:00:57,934 --> 00:00:59,519 కానీ ఆ మాట అన్నావు చూడు, చాలా సంతోషం. 20 00:00:59,603 --> 00:01:01,813 పుస్తకాల పురుగులు ప్రోగ్రాంని నేను కూడా మిస్సవుతున్నాను. 21 00:01:01,897 --> 00:01:03,857 ఆగండి. మిస్సవుతున్నానంటే ఏంటి మీ అర్థం? 22 00:01:03,940 --> 00:01:06,902 అదా, పుస్తకాలు చదివే ప్రోగ్రాంని గత ఏడాది ఆపేయాల్సి వచ్చింది. 23 00:01:06,985 --> 00:01:08,778 ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. 24 00:01:08,862 --> 00:01:11,448 చదవడానికి ఆసక్తి లేకపోవడం ఏంటి, అలా కూడా ఉంటారా? 25 00:01:11,531 --> 00:01:15,076 ముసలి బుక్ స్టోర్ లేడీతో మధ్యాహ్నం గడపడం కంటే ఆసక్తికరమైన పనులు 26 00:01:15,160 --> 00:01:18,788 -ఎన్నో ఉంటాయని అనుకుంటున్నాను. -మీరు ముసలి బుక్ స్టోర్ లేడీ కాదు, 27 00:01:18,872 --> 00:01:20,916 -మీరు బుక్ స్టోర్ లేడీ ఫీబీ. -ఖచ్చితంగా. 28 00:01:22,083 --> 00:01:25,045 చిన్నపిల్లలు ఎంతో ఉత్సాహంగా ప్రశ్నలు అడగడాన్ని నేను మిస్సవుతున్నాను. 29 00:01:25,128 --> 00:01:27,422 ప్రత్యేకించి వాళ్ళకు సరిగ్గా అది అవసరమైన వయసులో. 30 00:01:28,215 --> 00:01:30,467 వాళ్ళలో చైతన్యాన్ని నింపుతున్నట్టుగా ఫీల్ అయ్యేదాన్ని. 31 00:01:31,384 --> 00:01:34,846 సరే, పిల్లలకు ఈ ప్రోగ్రాం పట్ల ఆసక్తి కలిగేలా చేయగలమని మేము అనుకుంటున్నాం. 32 00:01:36,598 --> 00:01:37,766 అలా చేస్తే చాలా బాగుంటుంది. 33 00:01:38,642 --> 00:01:40,101 నువ్వేమంటావ్? సాయం చేయడానికి సిద్ధమా? 34 00:01:40,185 --> 00:01:42,145 నీ 'కాల్ ఆఫ్ ది వైల్డ్'కి నేను ఒప్పుకుంటున్నాను. 35 00:01:42,229 --> 00:01:44,147 ఇద్దరు 'లిటిల్ విమెన్' చేయలేని పనంటూ లేదు. 36 00:01:44,231 --> 00:01:47,067 ఈ ప్రోగ్రాం పట్ల నాకు 'గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్' ఉన్నాయి. 37 00:01:47,150 --> 00:01:48,902 వీళ్ళు మళ్ళీ బుక్ జోక్స్ వేస్తున్నారా? 38 00:01:48,985 --> 00:01:50,987 అదే అనుకుంటా. 39 00:01:54,658 --> 00:01:55,951 వీడికి ఇదంటే పిచ్చి. 40 00:01:56,451 --> 00:01:57,953 తర్వాత చదవడానికి కొంచెమైనా ఉంచుకోరా, చార్లెస్. 41 00:01:58,036 --> 00:02:01,706 ఆగండి. క్రౌచింగ్ పా ఇప్పుడే మోషి మాషాని చాక్లెట్ పెంకులో బంధించింది. 42 00:02:01,790 --> 00:02:02,791 చూశావా? 43 00:02:04,417 --> 00:02:05,418 ఆ శబ్దం విన్నారా? 44 00:02:06,294 --> 00:02:07,712 అక్కడి నుండి వస్తోంది. 45 00:02:13,843 --> 00:02:15,762 తల్లి, రెండు పిల్లలు? 46 00:02:17,430 --> 00:02:19,307 చూడు! అక్కడ ఇంకొకటి ఉంది. 47 00:02:21,351 --> 00:02:25,272 నాకు అర్థం కావట్లేదు. కుక్కల్ని పెట్టెలో పెట్టి, పార్కింగ్ ప్లేస్ లో ఎవరు వదిలేసి వెళతారు? 48 00:02:26,022 --> 00:02:28,316 నాకు తెలీదు. 49 00:02:28,400 --> 00:02:30,277 ఇప్పుడు మనం ఏం చేయాలి? 50 00:02:33,363 --> 00:02:35,574 మనం ఊరికే అలా వెళ్ళిపోలేం. ఒకవేళ వాళ్ళు వద్దంటే? 51 00:02:35,657 --> 00:02:38,493 -నాలుగు కుక్కలంటే మరీ ఎక్కువ. -సరిగ్గా చెప్పావు. 52 00:02:39,661 --> 00:02:41,496 ముందుగా ఒక కుక్కపిల్లని చూపిస్తే? 53 00:02:41,580 --> 00:02:44,666 దాంతో కొంచెం అలవాటయ్యి ఇష్టపడ్డాక, మిగిలిన వాటిని పరిచయం చేయొచ్చు. 54 00:02:44,749 --> 00:02:47,878 నాకు తెలీదు. నిజం చెప్పకుండా ఉండడం నాకు బాగా అనిపించడం లేదు. 55 00:02:47,961 --> 00:02:49,963 మనం అబద్ధం చెప్పడం లేదు, మనం కేవలం… 56 00:02:50,046 --> 00:02:52,966 -సగం నిజం మాత్రమే చెబుతున్నాం. -అవును. 57 00:02:54,301 --> 00:02:56,136 వాటికి మన సాయం కావాలి. 58 00:02:59,973 --> 00:03:01,433 సరే. నేను రెడీ. 59 00:03:04,311 --> 00:03:05,312 నాకు గుడ్ లక్ చెప్పు. 60 00:03:09,816 --> 00:03:12,360 -హాయ్. -హాయ్, స్వీటీ. బుక్ స్టోర్ ఎలా ఉంది? 61 00:03:12,444 --> 00:03:14,905 నీకు కావాల్సిన కొత్త కిట్ స్మిథర్స్ బుక్ దొరికిందా? 62 00:03:14,988 --> 00:03:18,950 లేదు, అది… ఇంకా రాలేదు. కానీ నాకు ఇది దొరికింది. 63 00:03:23,872 --> 00:03:28,043 "బడ్డీ" 64 00:03:29,169 --> 00:03:33,590 బుక్ స్టోర్ లోపల కూడా ఎవరో వదిలేసిన కుక్కపిల్లని కనిపెట్టడం నీకు, నీ తమ్ముడికే చేతనవుతుంది. 65 00:03:33,673 --> 00:03:37,052 -వాస్తవానికి మేము దీన్ని బయట ఒక పెట్టెలో కనిపెట్టాం. -అది దారుణం. 66 00:03:37,135 --> 00:03:40,597 నాకు తెలుసు, కానీ ఇంతకంటే ముద్దొచ్చే కుక్కపిల్లని చూశారా? 67 00:03:42,682 --> 00:03:45,602 మడ్ రూంలో ఇది ఎంత ముద్దుగా ఉంటుందో వెళ్లి చూద్దాం పదండి. 68 00:03:48,730 --> 00:03:49,731 రండి. 69 00:03:56,696 --> 00:03:59,115 ఇది బయటికి పారిపోకుండా తలుపు మూసేయవా? 70 00:04:04,788 --> 00:04:05,705 రండి. 71 00:04:17,841 --> 00:04:21,054 సరే. పుస్తకాల పురుగులు ప్రోగ్రాంలో పిల్లలు ఉత్సహంగా చేరాలంటే, 72 00:04:21,137 --> 00:04:23,390 వాళ్ళకు నచ్చేలా ఏదైనా ఏర్పాటు చేయాలి. 73 00:04:23,473 --> 00:04:24,558 చూడగానే ఆకట్టుకునేలా ఉండాలి. 74 00:04:24,641 --> 00:04:26,893 మనం దీని గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నామేమో? 75 00:04:26,977 --> 00:04:29,229 మనం వాళ్ళ వయసులో ఉన్నప్పుడు ఈ రీడింగ్ ప్రోగ్రాంని 76 00:04:29,312 --> 00:04:31,064 ఎంతగా ఇష్టపడే వాళ్ళమో తెలియజేస్తూ 77 00:04:31,147 --> 00:04:34,901 -బోర్డుల మీద రాసి పెడితే ఎలా ఉంటుంది? -అంటే అసలు చదవడమే రాని పిల్లల్ని 78 00:04:34,985 --> 00:04:37,737 చదవమని ప్రోత్సహించడానికి ఏదైనా రాసి పెడదాం అంటావా? 79 00:04:39,322 --> 00:04:41,658 నేను సరిగా ఆలోచించలేదు అనుకుంట. 80 00:04:42,826 --> 00:04:46,496 ఎప్పుడు చూసినా అది, అది ఆడుకుంటున్నాయి కానీ అది ఎందుకు ఆడడం లేదో తెలియట్లేదు. 81 00:04:46,580 --> 00:04:50,625 వీటిని "అది", "ఇది" అని కాకుండా మంచి పేర్లు పెట్టి పిలవాలి. 82 00:04:51,668 --> 00:04:54,129 తల్లికి రూబి అని పేరు పెట్టి… 83 00:04:54,212 --> 00:04:57,549 …పిల్లలకేమో డైమండ్, ఎమరాల్ద్, టోపాజ్ అని పెడదాం. 84 00:04:57,632 --> 00:05:01,469 విషయం బాగుంది గానీ మరీ జిగేలుమంటున్నాయి. 85 00:05:01,553 --> 00:05:03,805 వీటికి ఎలాంటి పేర్లు పెడితే బాగుంటుందో చెప్పనా? 86 00:05:03,889 --> 00:05:06,349 పీరియాడిక్ టేబుల్ లో ఉండే మూలకాల పేర్లు పెడదాం. 87 00:05:06,433 --> 00:05:11,396 ఆర్గాన్, బోరాన్, జీనాన్ ఇంకా… జెర్మేనియం. 88 00:05:11,479 --> 00:05:13,982 లేదంటే స్కిప్పర్, కోకో, సినమన్, ఇంకా బడ్డీ అని పెట్టొచ్చు. 89 00:05:15,275 --> 00:05:16,526 అందులో ఎలాంటి రైమింగ్ లేదు. 90 00:05:16,610 --> 00:05:19,821 నాకూ అనిపించలేదు. కానీ నాకు పెట్టెలో ఇది దొరికింది. 91 00:05:20,906 --> 00:05:24,326 "దయచేసి స్కిప్పర్, కోకో, సినమన్, ఇంకా బడ్డీలను బాగా చూసుకోండి" అని రాసుంది. 92 00:05:24,409 --> 00:05:25,619 సరే. 93 00:05:27,996 --> 00:05:29,497 తల్లి పేరు స్కిప్పర్ అయ్యుంటుంది… 94 00:05:29,581 --> 00:05:31,791 ఎందుకంటే ఇదే నాయకురాలు కాబట్టి. 95 00:05:32,876 --> 00:05:34,669 నువ్వు కోకోవి అయ్యుంటావు. 96 00:05:34,753 --> 00:05:38,298 ఖచ్చితంగా. మరి సినమన్ ఏది, బడ్డీ ఏది? 97 00:05:38,381 --> 00:05:39,841 బడ్డీ? 98 00:05:39,925 --> 00:05:40,759 నువ్వు బడ్డీవా? 99 00:05:43,178 --> 00:05:44,721 మనకి జవాబు దొరికినట్లుంది. 100 00:05:47,140 --> 00:05:48,808 సినమన్ బయటికి వెళ్ళాలట. 101 00:05:48,892 --> 00:05:51,603 ఒకవేళ అమ్మా నాన్న నిన్ను చూస్తే? వాళ్ళు ఇప్పటికే బడ్డీని కలిశారు కదా. 102 00:05:51,686 --> 00:05:55,857 సినమన్ ఇంకా బడ్డీ ఒకేలా ఉంటాయి. వాళ్ళు తేడా కనిపెట్టలేరు. 103 00:06:04,032 --> 00:06:05,492 వెళ్దాం రా, సినమన్. 104 00:06:05,575 --> 00:06:07,661 సినమన్? చాలా మంచి పేరు. 105 00:06:07,744 --> 00:06:09,287 అది దీనికి సరిగ్గా సరిపోతుంది. 106 00:06:09,371 --> 00:06:12,624 -ఆడదా? మీ అక్క ఇది మగకుక్క అని చెప్పింది. -అలా చెప్పిందా? 107 00:06:13,541 --> 00:06:17,504 నువ్వు… నువ్వు సరిగా విని ఉండవు. లిజ్జీ చాలా వేగంగా మాట్లాడుతుంది కదా. 108 00:06:18,296 --> 00:06:21,091 దాని ముక్కు మీద తెల్ల చార నాకు గుర్తున్న దానికంటే పెద్దగా ఉంది. 109 00:06:21,174 --> 00:06:22,968 కుక్కపిల్లలు అంతే. ఊరికే పెరిగిపోయి, మారిపోతూ ఉంటాయి. 110 00:06:23,051 --> 00:06:25,804 దాని మొహంపై ఆ బ్రౌన్ మచ్చ ఉన్న విషయం కూడా నాకు గుర్తులేదు. 111 00:06:25,887 --> 00:06:28,640 -అది మురికి. మేము బయట ఉన్నాం కదా. -దాని మిగిలిన తోక ఎటు పోయింది? 112 00:06:31,685 --> 00:06:37,065 అంటే మేము నిజానికి అబద్ధం చెప్పలేదు, చెప్పాలంటే, పూర్తి నిజం చెప్పలేదు అంతే. 113 00:06:37,148 --> 00:06:39,901 మేము రెండో కుక్కపిల్ల గురించి చెప్పకుండా దాచినందుకు సారీ. 114 00:06:39,985 --> 00:06:42,946 వాటిని ఉంచుకోవటానికి ఒప్పుకోరేమోనని మేము కంగారుపడ్డాం… 115 00:06:48,577 --> 00:06:50,912 ఏం చేయాలో మాకు తెలీలేదు. వాటిని విడదీయలేం కదా. 116 00:06:52,247 --> 00:06:56,877 అంతేనా? అయిపోయిందా? ఇక ఈ ఇంట్లో కుక్కపిల్లలు లేనట్లేగా? 117 00:06:56,960 --> 00:06:59,129 ఇక కుక్కపిల్లలు లేవు. నిజంగా ఒట్టు. 118 00:07:04,259 --> 00:07:05,844 టెక్నికల్ గా చెప్పాలంటే, అది కుక్కపిల్ల కాదు. 119 00:07:06,970 --> 00:07:11,016 నన్ను క్షమించండి మిస్టర్ అండ్ మిసెస్ పీటర్సన్. వీళ్ళతో కలిసి మీ కళ్ళు కప్పకుండా ఉండాల్సింది. 120 00:07:11,099 --> 00:07:12,309 నువ్వు సాయం చెయ్యట్లేదు. 121 00:07:12,392 --> 00:07:14,895 సారీ. తర్వాత కాల్ చేస్తాను. 122 00:07:14,978 --> 00:07:16,146 బై. 123 00:07:19,024 --> 00:07:21,651 చూశారా? ఇందుకే మీకు పూర్తి నిజం చెప్పలేదు. 124 00:07:21,735 --> 00:07:24,654 మీకు నచ్చదని, అన్నిటినీ ఉంచుకోవటానికి ఇష్టపడరని మాకు తెలుసు. 125 00:07:24,738 --> 00:07:27,532 లిజ్జీ. ప్రస్తుతం మమ్మల్ని నిరాశపరచిన ఒకే ఒక్క విషయం ఏంటి? 126 00:07:28,658 --> 00:07:30,285 మేము నిజాయితీగా ఉండకపోవడం. 127 00:07:36,166 --> 00:07:38,919 నిస్సహాయంగా ఉన్న ఒక తల్లి కుక్కని, దాని పిల్లల్ని 128 00:07:39,002 --> 00:07:41,379 మేము రానివ్వమని మీరు ఎలా అనుకున్నారు? 129 00:07:42,088 --> 00:07:43,506 మేము అంత కఠినంగా ప్రవర్తిస్తున్నామా? 130 00:07:49,596 --> 00:07:51,890 దానికి "లేదు" అని చెప్పాలి. 131 00:07:54,517 --> 00:07:55,810 మేము కొంచెం కంగారు పడ్డాం. 132 00:07:56,436 --> 00:07:58,104 మమ్మల్ని క్షమించండి. 133 00:07:59,648 --> 00:08:01,107 ఏయ్, బుజ్జీ. 134 00:08:01,191 --> 00:08:03,777 ఇంట్లో ఏం చేసినా మనం కలిసే చేస్తాం. ఆ విషయం గుర్తు పెట్టుకోండి. 135 00:08:03,860 --> 00:08:08,198 -అయితే, మనం అన్నిటినీ ఉంచుకోవచ్చా? -ఎలాంటి రహస్యాలు దాచనంత వరకూ అభ్యంతరం లేదు. 136 00:08:08,281 --> 00:08:10,367 -ఏమీ ఉండవు. -ఖచ్చితంగా. 137 00:08:10,951 --> 00:08:11,952 మంచిది. 138 00:08:12,744 --> 00:08:14,579 ఇది చాలా ముద్దొస్తోంది, అవునా? 139 00:08:14,663 --> 00:08:15,956 అది బడ్డీ. 140 00:08:16,873 --> 00:08:19,125 మీరు నిజంగానే మమ్మల్ని ఫూల్ చేద్దామని అనుకున్నారా? 141 00:08:19,209 --> 00:08:20,794 -తను అనుకున్నాడు. నేను కాదు. -ఏయ్! 142 00:08:20,877 --> 00:08:23,547 చాల్లే ఆపండి. కుందేళ్ళలాగా కుక్కలు పెరిగిపోతున్నాయి. 143 00:08:25,674 --> 00:08:27,634 కుందేళ్ళు. కావలసింది అదే. 144 00:08:28,635 --> 00:08:29,719 ఇది తీసుకో. 145 00:08:31,012 --> 00:08:33,222 ఇప్పుడు మనం కుందేళ్ళని పెంచబోతున్నామా? 146 00:08:33,306 --> 00:08:35,683 ఈ దశకి వచ్చాక, నాకు ఏదీ ఆశ్చర్యంగా అనిపించడం లేదు. 147 00:08:38,812 --> 00:08:41,690 కోజీ నూక్ బుక్స్ - పుస్తకాల పురుగులు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు వీక్లీ రీడింగ్స్ 148 00:08:44,234 --> 00:08:46,319 చదవడం నేర్చుకుంటే పిల్లలు విజయాలు సాధిస్తారు! 149 00:08:46,403 --> 00:08:49,114 పీటర్ రాబిట్ లాగా ధైర్యంగా ఉండండి. ఇక్కడికి వచ్చి సైనప్ చేసుకోండి! 150 00:08:50,657 --> 00:08:54,035 ఎంత గొప్ప ఐడియా. మీరు కథలు ఇక్కడ చదివి వినిపించబోతున్నారా? 151 00:08:54,119 --> 00:08:57,622 అవును. కోజీ నూక్ బుక్స్ లోపల. మేము పీటర్ రాబిట్ చదవబోతున్నాం. 152 00:08:57,706 --> 00:08:59,249 నాకు పీటర్ రాబిట్ అంటే చాలా ఇష్టం. 153 00:08:59,332 --> 00:09:02,460 చూడబోతే ఐజాక్ కి ఇదంతా బాగా నచ్చినట్లుంది. 154 00:09:03,753 --> 00:09:05,797 -నీకు కుందేళ్ళు నచ్చాయా? -అవి కుక్కపిల్లలు. 155 00:09:07,007 --> 00:09:08,717 కమాన్. మనం వెళ్ళాలి. 156 00:09:10,677 --> 00:09:12,512 అవి పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. 157 00:09:15,515 --> 00:09:16,766 మేము ఆ విషయం తప్పకుండా ఆలోచిస్తాం. 158 00:09:19,019 --> 00:09:20,437 ఈరోజు మనం రెండు పనులు చేస్తున్నాం. 159 00:09:20,520 --> 00:09:22,397 అమ్మాయిలూ, మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను. 160 00:09:22,480 --> 00:09:24,816 ఈ శనివారం లిస్టు దాదాపు నిండిపోయింది. 161 00:09:24,900 --> 00:09:25,901 అది గొప్ప విషయం! 162 00:09:25,984 --> 00:09:28,320 కథల్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. 163 00:09:28,403 --> 00:09:29,905 కుందేళ్ళ వేషం వేసుకున్న కుక్కపిల్లల్ని కూడా. 164 00:09:33,491 --> 00:09:35,035 "ఫ్లోప్సి, మోప్సీ, మరియు కాటన్-టెయిల్, 165 00:09:35,118 --> 00:09:36,912 చాలా మంచి కుందేళ్ళు, అవన్నీ కలిసి"… 166 00:09:36,995 --> 00:09:40,790 బడ్డీ. అడుక్కోవడం ఆపు. నువ్వు పీటర్ రాబిట్ లాగా అల్లరి చేస్తున్నావు. 167 00:09:42,292 --> 00:09:44,419 …"అడవిలోకి వెళ్లి కట్టెపుల్లల్ని ఏరడానికి"… 168 00:09:44,502 --> 00:09:48,590 బడ్డీ. నువ్వు చాలా ముద్దొస్తున్నావు, కాకా పడుతున్నావు. 169 00:09:48,673 --> 00:09:51,927 కానీ ఇప్పుడే కదా తిన్నావు. 170 00:09:52,010 --> 00:09:53,762 …"అడవిలోకి వెళ్లి"… 171 00:09:53,845 --> 00:09:55,722 -బడ్డీ, ప్లీజ్. -ఏమైంది? 172 00:09:55,805 --> 00:09:58,308 నేను పుస్తకాల పురుగులు ప్రోగ్రాంలో చదవడానికి సిద్ధం అవుతున్నాను, 173 00:09:58,391 --> 00:10:00,435 కానీ బడ్డీ తిండి కోసం అడుక్కుంటూనే ఉంది. 174 00:10:00,518 --> 00:10:02,187 -నిన్ను కూడానా? -ఏంటి నువ్వనేది? 175 00:10:02,270 --> 00:10:04,356 బడ్డీలాగా తిండికోసం అడుక్కునే కుక్కని నేను ఇంతవరకూ చూడలేదు. 176 00:10:04,439 --> 00:10:06,900 తిండే తిననట్లుగా ప్రవర్తిస్తోంది, కానీ అది తింటోందని నాకు తెలుసు 177 00:10:06,983 --> 00:10:08,818 ఎందుకంటే దాని గిన్నె ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది. 178 00:10:12,489 --> 00:10:14,532 దీని బరువు కూడా కొంచెం తగ్గినట్లుందే. 179 00:10:14,616 --> 00:10:15,617 వింతగా ఉంది. 180 00:10:17,202 --> 00:10:20,205 ఇందులో వింతేమీ లేదు. బడ్డీ తన గుంపులో ఒమేగా కుక్క, 181 00:10:20,288 --> 00:10:22,999 అంటే కుటుంబంలో ఇది అతి తక్కువ స్థాయిలో ఉంది. 182 00:10:23,083 --> 00:10:24,668 అంటే, దీన్ని రంట్ అనొచ్చా? 183 00:10:24,751 --> 00:10:26,670 రంట్ అనేది అసంపూర్తి పదం. 184 00:10:26,753 --> 00:10:30,131 చాలా మంది దాని అర్థం పిల్లల్లో చిన్నదనీ, బలహీనమైనదని ఒప్పుకుంటారు. 185 00:10:30,215 --> 00:10:33,510 కానీ కోకో, సినమన్ ల కంటే బడ్డీ అంత చిన్నగా ఏమీ లేదు. 186 00:10:33,593 --> 00:10:36,596 ఖచ్చితంగా. అందుకే నేను "ఒమేగా" అనే పదం అయితే బాగుంటుందని అనుకుంటాను. 187 00:10:36,680 --> 00:10:40,433 దీని సైజు, బలంతో సంబంధం లేదు, సింపుల్ గా చెప్పాలంటే గుంపుని నడిపించే ఆసక్తి లేనిది 188 00:10:40,517 --> 00:10:42,310 కాబట్టి మిగతా వాటితో పోటీ పడదు. 189 00:10:42,394 --> 00:10:44,563 కానీ ఇది ఎప్పుడూ ఆకలిగా ఉంటోంది ఎందుకు? 190 00:10:44,646 --> 00:10:46,273 అవి తినేటప్పుడు మీరు గమనించకపోతే, 191 00:10:46,356 --> 00:10:49,526 సినమన్, కోకో దాన్ని తినకుండా నెట్టేసి, దాని ఆహారం కూడా అవే తినేస్తాయి. 192 00:10:49,609 --> 00:10:53,655 కోకో, సినమన్ చాలా స్నేహంగా ఉంటాయి. అవి పెత్తనం చేలాయిస్తున్నట్లు కనిపించవు. 193 00:10:53,738 --> 00:10:56,074 మనుషుల మాదిరిగా వాటి ప్రవర్తన ఉండదు. 194 00:10:56,157 --> 00:10:59,369 ఆహారం, వెచ్చదనం విషయంలో పోటీపడే ప్రవృత్తి కుక్కలకు ఉంటుంది. 195 00:11:00,495 --> 00:11:02,497 -పాపం బడ్డీ. -ఇందులో ఆందోళన పడాల్సిందేమీ లేదు. 196 00:11:02,581 --> 00:11:04,624 కొద్దిగా పట్టించుకుంటే చాలు, దానికి బాగై పోతుంది. 197 00:11:04,708 --> 00:11:06,960 నేనైతే దానికి విడిగా తిండి పెడతాను. 198 00:11:07,043 --> 00:11:08,879 ఇది ముద్దుగా ఉంది, కదూ? 199 00:11:08,962 --> 00:11:11,047 చాలా ముద్దుగా ఉంది. 200 00:11:14,718 --> 00:11:16,928 "పీటర్ బాగా భయపడిపోయాడు. 201 00:11:17,012 --> 00:11:18,930 తోట మొత్తం అటూ ఇటూ పరిగెడుతూ, 202 00:11:19,014 --> 00:11:21,850 గేటు దగ్గరికి వెళ్ళే దారి మర్చిపోయాడు." 203 00:11:21,933 --> 00:11:24,144 "క్యాబేజీల మధ్యలో ఒక షూ పడిపోయింది, 204 00:11:24,227 --> 00:11:26,104 మరొక షూ బంగాళదుంపల మధ్య పడిపోయింది." 205 00:11:26,187 --> 00:11:27,439 నాకు ఇంటికి వెళ్ళాలనుంది, అమ్మా. 206 00:11:27,522 --> 00:11:31,735 పరవాలేదు, స్వీటీ. దాదాపు అయిపోయింది. కంగారుపడకు, నేను ఇక్కడే ఉంటాను. 207 00:11:31,818 --> 00:11:34,070 "అతను దురదృష్టవశాత్తూ బాతుని గుద్దకపోయుంటే, 208 00:11:34,154 --> 00:11:36,907 అక్కడి నుండి తేలికగా పారిపోయే వాడే"… 209 00:11:36,990 --> 00:11:40,911 -చెప్పు, జూలియా? -పీటర్ రెండు షూసే ఎందుకు వేసుకున్నాడు? 210 00:11:42,162 --> 00:11:46,416 సాధారణంగా రచయితలు, ఎడిటర్లు మానవేతర పాత్రలకు మానవ లక్షణాలను అందిస్తారు 211 00:11:46,499 --> 00:11:49,044 అప్పుడే వాటిని మనతో పోల్చుకుని బాగా అర్థం చేసుకుంటాం. 212 00:11:50,962 --> 00:11:54,257 ఇప్పుడు స్నాక్ బ్రేక్ తీసుకోవాల్సిన సమయం. ఈరోజు మీరు తినబోయే స్నాక్స్ ఏంటంటే… 213 00:11:54,341 --> 00:11:55,342 క్యారెట్స్. 214 00:12:00,096 --> 00:12:02,098 హాయ్, ఐజాక్. సరదాగా ఉందా? 215 00:12:03,767 --> 00:12:04,768 నాన్నా. 216 00:12:05,435 --> 00:12:08,230 ఐజాక్, నేను మీ కుక్కపిల్లల్లో ఒకదాన్ని పెంచుకునే విషయం గురించి 217 00:12:08,313 --> 00:12:11,441 ఎడతెరిపి లేకుండా మాట్లాడుకున్నాం, అవి ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయా? 218 00:12:11,524 --> 00:12:13,526 -అవును, ఉన్నాయి. -ఓహ్, మంచిది. 219 00:12:13,610 --> 00:12:16,321 ఏ సమయంలో ఇంటికి రావచ్చో చెప్పండి. 220 00:12:16,404 --> 00:12:20,075 తనకంటే నేనే ఎక్కువ ఉత్సాహంగా ఉన్నానని తనతో చెప్పకండి. 221 00:12:20,158 --> 00:12:21,493 మీ రహస్యాన్ని కాపాడతాం. 222 00:12:22,118 --> 00:12:23,119 వెళ్దాం పద, ఐజాక్. 223 00:12:25,997 --> 00:12:27,540 పార్కర్ విషయంలో నన్ను క్షమించండి. 224 00:12:27,624 --> 00:12:32,170 తనకి కథలంటే ఇష్టమే, కానీ చుట్టూ వేరే పిల్లలుంటే కొంచెం కంగారు పడుతుంది. 225 00:12:32,254 --> 00:12:34,381 ఇలా అందరితో గడపడం తనకు అసౌకర్యంగా ఉంటుంది, 226 00:12:34,464 --> 00:12:36,716 -మీ గ్రూపుని ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు. -ఓహ్, లేదు. 227 00:12:36,800 --> 00:12:39,844 పార్కర్ వల్ల ఎలాంటి ఇబ్బందీ కలగడం లేదు. తనని వచ్చేవారం కూడా తీసుకురండి. 228 00:12:39,928 --> 00:12:42,264 తను మరింత సౌకర్యంగా పాల్గొనేలా మేము ఏదైనా మార్గం ఆలోచిస్తాం. 229 00:12:42,347 --> 00:12:46,142 అర్థం చేసుకున్నందుకు థాంక్యూ. మనం మళ్ళీ ప్రయత్నిద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. 230 00:12:46,226 --> 00:12:47,227 సరే. 231 00:12:50,146 --> 00:12:53,567 -అయితే, పార్కర్ విషయంలో మన ప్లాన్ ఏంటి? -ఇంకా తెలీదు. 232 00:12:55,443 --> 00:12:58,405 -నేను కూడా నిన్ను మిస్సవుతాను. -నీ చెల్లిని బాగా చూసుకో. 233 00:12:58,488 --> 00:13:00,657 రెండింటినీ తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 234 00:13:00,740 --> 00:13:02,826 ముందు అనుకోలేదు, కానీ తీసుకోకుండా ఎలా ఉండగలం? 235 00:13:02,909 --> 00:13:06,162 రెండూ ఒకదానితో మరొకటి ప్రేమగా ఉంటున్నాయి, విడదీయడానికి మనసు రాలేదు. 236 00:13:06,246 --> 00:13:08,707 ఐజాక్ ఒక్కదాన్నే కోరుకుంటే తప్ప. 237 00:13:08,790 --> 00:13:10,250 లేదు, రెండుంటే మంచిదే, డాడీ. 238 00:13:11,042 --> 00:13:11,918 ఒప్పుకుంటున్నాను. 239 00:13:12,502 --> 00:13:13,587 చాలా చాలా థాంక్స్. 240 00:13:13,670 --> 00:13:16,381 -ఫోటోలు పంపడం మర్చిపోవద్దు. -ఖచ్చితంగా పంపుతాను. 241 00:13:16,464 --> 00:13:18,425 వెళ్దాం పదండి. పద, ఐజాక్. 242 00:13:23,013 --> 00:13:25,098 మనకి చాలా మంచి విజయం దక్కింది. 243 00:13:25,181 --> 00:13:26,975 అవును, దక్కింది. 244 00:13:27,475 --> 00:13:30,228 -బడ్డీ గురించి బాధపడుతున్నావా? -వాళ్ళసలు దీన్ని చూడనే లేదు. 245 00:13:31,271 --> 00:13:33,398 వాళ్ళ కంట్లో పడాలని బడ్డీ అనుకోలేదని అనుకుంటున్నాను. 246 00:13:33,481 --> 00:13:35,483 ఇప్పుడది ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. 247 00:13:35,567 --> 00:13:36,568 అది నిజమే. 248 00:13:40,447 --> 00:13:41,907 ఇదిగో, బడ్డీ. 249 00:13:46,119 --> 00:13:47,120 ఎక్కడికి వెళుతోంది? 250 00:13:48,163 --> 00:13:49,998 బహుశా దాచుకుంటుందేమో. 251 00:13:50,081 --> 00:13:52,208 తన తిండి కోసం పోటీ పడడానికి అది బాగా అలవాటు పడింది, 252 00:13:52,292 --> 00:13:53,919 ఎవరైనా తీసుకుంటారేమోనని అనుకుంటుంది. 253 00:13:54,794 --> 00:13:56,213 అయ్యో బంగారం. 254 00:14:04,095 --> 00:14:05,263 బడ్డీతో ఆడుకుంటున్నావా? 255 00:14:05,347 --> 00:14:07,724 దానికిచ్చిన ఆహారం దాచిపెట్టుకోవడం చూసి నాకు చాలా జాలేసింది. 256 00:14:07,807 --> 00:14:11,478 హాలోవీన్ తర్వాత మనిద్దరం కూడా అదే పని చేసేవాళ్ళమని మర్చిపోయావా? 257 00:14:13,688 --> 00:14:16,858 ఆహారాన్ని దాచుకోవడం సహజగుణం, చార్లెస్. చాలా కుక్కలు అలాగే చేస్తాయి. 258 00:14:16,942 --> 00:14:19,819 డాక్టర్ యాబీ చెప్పింది నేను నమ్ముతున్నాను. బడ్డీకి ఏమీ కాదు. 259 00:14:19,903 --> 00:14:23,073 నేను… నేనూ అదే అనుకుంటున్నాను. తమాషా ఏంటంటే, దాన్ని ఓదార్చుదామని నేనొస్తే 260 00:14:23,156 --> 00:14:26,743 నేను బాధలో ఉన్నానని అది అనుకుని నన్ను ఓదార్చుతోంది. 261 00:14:26,826 --> 00:14:29,746 షాడో కూడా నాతో ఇలాగే ప్రవర్తించింది. 262 00:14:29,829 --> 00:14:32,624 కొన్ని కుక్కలు సహజంగానే అవతలి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటాయి. 263 00:14:35,919 --> 00:14:36,753 హాయ్. 264 00:14:36,836 --> 00:14:38,421 నీ మాటలు దానికి అర్థమయ్యాయి అనుకుంట. 265 00:14:38,505 --> 00:14:39,506 అవును. 266 00:14:40,173 --> 00:14:41,174 హేయ్. 267 00:14:41,716 --> 00:14:43,051 కోజీ నూక్ బుక్స్ 268 00:14:43,134 --> 00:14:47,013 "వాళ్ళ అమ్మ చేయొద్దని చెప్పిన పని ఎప్పుడూ చేయకూడదనే విషయాన్ని గోల్డిలాక్స్ ఎప్పటికీ మర్చిపోలేదు." 269 00:14:48,181 --> 00:14:50,267 "ఎప్పటికీ, ఎప్పటికీ మర్చిపోలేదు." 270 00:14:51,017 --> 00:14:52,102 పూర్తయింది. 271 00:14:53,228 --> 00:14:54,229 ఏవైనా ప్రశ్నలున్నాయా? 272 00:14:55,981 --> 00:14:57,232 చెప్పు, పార్కర్? 273 00:14:58,149 --> 00:14:59,693 వచ్చేవారం కూడా బడ్డీ వస్తుందా? 274 00:14:59,776 --> 00:15:03,154 రావొచ్చు. దానికి నువ్వు బాగా నచ్చినట్లున్నావు. 275 00:15:04,531 --> 00:15:06,491 థాంక్యూ, అమ్మాయిలు. 276 00:15:06,575 --> 00:15:09,494 థాంక్యూ, ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చేవారం కలుద్దాం, సరేనా? 277 00:15:16,459 --> 00:15:18,044 థాంక్స్. 278 00:15:18,712 --> 00:15:20,881 బడ్డీని తీసుకురావాలనేది చాలా మంచి ఆలోచన. 279 00:15:22,299 --> 00:15:25,802 చుట్టూ పిల్లలున్నా ఇబ్బంది పడకుండా ఉండడానికి పార్కర్ కి సరిగ్గా కావలసింది తనే. 280 00:15:25,886 --> 00:15:28,471 తమాషాగా ఉంది, తన కోసం ఒక కుక్కని తీసుకురావాలని మేము అనుకుంటున్నాం, 281 00:15:28,555 --> 00:15:30,181 కానీ ఈరోజు పూర్తిగా నిర్ణయించుకున్నాం. 282 00:15:30,265 --> 00:15:33,351 బడ్డీ కూడా పెంచుకునే వారికోసం చూస్తోంది. 283 00:15:34,019 --> 00:15:36,479 నిజంగా? నేను పార్కర్ తో మాట్లాడతాను. 284 00:15:39,149 --> 00:15:40,150 హాయ్. 285 00:15:40,233 --> 00:15:41,568 హలో. 286 00:15:41,651 --> 00:15:45,030 మీకు చెప్పాల్సిన పనిలేదు, మీరిద్దరూ ఇప్పటికీ నా స్టార్స్. 287 00:15:45,655 --> 00:15:46,907 మాకు సాయం చేయడం ఇష్టమే. 288 00:15:46,990 --> 00:15:49,701 నేను 'గోల్డిలాక్స్' వందసార్లైనా చదివుంటాను, 289 00:15:49,784 --> 00:15:51,953 ఇంకో వందసార్లు చదవమన్నా చదువుతాను. 290 00:15:52,037 --> 00:15:54,331 పాతవి అలాగే ఉంటుంటాయి. 291 00:15:54,414 --> 00:15:55,874 నువ్వు నా గురించి అంటున్నావా? 292 00:15:57,000 --> 00:15:57,918 లేదు… నేను… 293 00:15:58,960 --> 00:16:01,504 నేను చదవడానికి ఏదైనా దొరుకుతుందేమో చూస్తాను. 294 00:16:02,964 --> 00:16:04,216 లిజ్జీ, చూడు. 295 00:16:04,841 --> 00:16:06,009 అవును. 296 00:16:09,221 --> 00:16:11,264 బడ్డీకి కావాల్సిన ఇల్లు దొరికినట్లుంది. 297 00:16:12,724 --> 00:16:14,684 నేను దాన్ని నిజంగా మిస్సవుతాను. 298 00:16:18,897 --> 00:16:21,107 బడ్డీ మనకి గుడ్ బై చెప్పడానికి వచ్చింది. 299 00:16:23,777 --> 00:16:25,654 నువ్వంటే మాకిష్టం, బడ్డీ. 300 00:16:28,448 --> 00:16:30,283 ఇది నిజంగా బెస్ట్ పప్పీ. 301 00:16:30,367 --> 00:16:31,743 మేము కూడా అదే అనుకుంటున్నాం. 302 00:16:34,287 --> 00:16:35,747 మేము బడ్డీని కాసేపు అలా తీసుకెళ్లవచ్చా? 303 00:16:40,961 --> 00:16:41,836 హాయ్. 304 00:16:44,631 --> 00:16:46,132 మీరు చేసిన పని చాలా బాగుంది. 305 00:16:47,175 --> 00:16:50,095 కుక్కలకి, బుక్ స్టోర్స్ కీ పొంతన బాగా కుదురుతుంది. 306 00:16:50,178 --> 00:16:52,389 బడ్డీని పిల్లలు బాగా ఇష్టపడ్డారు. 307 00:16:54,307 --> 00:16:58,061 కోజీ నూక్ బుక్స్ కోసం మీరు ఒక కుక్కని పెంచుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. 308 00:16:59,479 --> 00:17:03,525 నాకూ ఇష్టమే, కానీ కుక్కపిల్లని పెంచుతూ షాప్ చూసుకోవడం 309 00:17:03,608 --> 00:17:05,776 నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. 310 00:17:05,860 --> 00:17:08,237 అవును, మేము పూర్తిగా అర్థం చేసుకోగలం. 311 00:17:08,321 --> 00:17:10,198 కుక్కపిల్లల్ని చూసుకోవడం అంత తేలిక కాదు. 312 00:17:10,282 --> 00:17:13,743 కానీ పెద్ద కుక్కని చూసుకోవడం తేలికే. 313 00:17:19,040 --> 00:17:20,041 దానికి మీరు నచ్చారు. 314 00:17:20,625 --> 00:17:22,710 నచ్చకుండా ఉండడానికి ఏముంటుంది? 315 00:17:23,670 --> 00:17:26,131 పైగా, మా ఇద్దరికీ కొన్ని పోలికలున్నాయి. 316 00:17:26,214 --> 00:17:29,384 దాని పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుందో ఆరోజు నేను చూశాను. 317 00:17:29,467 --> 00:17:30,677 అది చాలా మంచి తల్లి. 318 00:17:31,636 --> 00:17:33,763 నీకోసం నా దగ్గర ఒకటి ఉంది, లిజ్జీ. 319 00:17:37,350 --> 00:17:39,019 కిట్ స్మిథర్స్ కొత్త పుస్తకమా! 320 00:17:39,102 --> 00:17:40,312 ఇప్పుడే రిలీజ్ అయ్యింది. 321 00:17:41,021 --> 00:17:42,022 చార్లెస్. 322 00:17:42,105 --> 00:17:46,026 మెజెస్టిక్ డాగ్ వారియర్, మొదటి ఎడిషన్? 323 00:17:46,109 --> 00:17:49,070 ఇది నా ఫేవరేట్. లార్డ్ కో మూలం గురించి తెలిపే కథ. 324 00:17:49,988 --> 00:17:54,117 ఇప్పుడు మీరు అనుమతిస్తే స్కిప్పర్, నేను వీధి మొత్తం తిరుగుతూ 325 00:17:54,200 --> 00:17:56,870 మా కథలు ఒకరితో ఒకరం చెప్పుకుంటాం. 326 00:17:58,538 --> 00:18:00,916 ఈ కథకి మంచి ముగింపు దొరికింది, అవును కదా? 327 00:18:00,999 --> 00:18:02,876 నాలుగు కుక్కలకీ మంచి ఇళ్ళు దొరికాయి. 328 00:18:02,959 --> 00:18:04,502 -అవును. -మీ అమ్మ, నేను 329 00:18:04,586 --> 00:18:06,796 -కుక్కల్ని సాకడంలో నైపుణ్యం సాధిస్తున్నాం. -అవును. 330 00:18:06,880 --> 00:18:08,715 -వెళ్లి పుస్తకాలు చూద్దామా? -వెళ్దాం పద. 331 00:18:12,344 --> 00:18:13,887 సరే. 332 00:18:24,022 --> 00:18:25,982 స్కొలాస్టిక్ బుక్ సిరీస్ పై ఆధారపడింది ఎల్లెన్ మైల్స్ రచన 333 00:19:42,017 --> 00:19:44,019 సబ్ టైటిల్స్ అనువదించింది: రాధ