1 00:00:09,760 --> 00:00:13,889 న్యూజెర్సీ 1998 2 00:00:17,017 --> 00:00:22,982 రండి. రండి, నా వెనుక రండి. కలిసి ఉండండి. దగ్గరగా ఉండండి. నిశ్శబ్దం. 3 00:00:24,024 --> 00:00:27,111 మేము మీకు మళ్ళీ ఎప్పటికీ దెబ్బ తగలనీయబోము. 4 00:00:27,987 --> 00:00:28,946 అర్థమయిందా? 5 00:00:30,781 --> 00:00:33,826 ఇది మీకు ఎంత భయం కలిగించిందో నాకు తెలుసు. 6 00:00:34,660 --> 00:00:36,078 కాసెల్టన్ పోలీసులం! 7 00:00:36,162 --> 00:00:37,371 ఎవరో వస్తున్నారు. 8 00:00:38,038 --> 00:00:41,041 వాళ్ళను వెంటనే నీవు సౌండ్ప్రూఫ్ షెల్టర్లోకి తీసుకెళ్ళు. 9 00:00:41,834 --> 00:00:46,380 రండి! రండి! రండి! అందరూ, రండి, త్వరగా! 10 00:00:49,467 --> 00:00:51,260 -రండి. -అబ్బా! 11 00:00:51,343 --> 00:00:54,305 దయచేసి, రండి! ప్లీజ్! నిశ్శబ్దంగా ఉండండి. సరే. 12 00:00:57,725 --> 00:00:58,726 బ్రాడ్? 13 00:01:01,645 --> 00:01:02,813 బ్రాడ్? 14 00:01:06,734 --> 00:01:08,402 హాయ్, నేను బ్రాడ్ను. 15 00:01:09,487 --> 00:01:13,115 నేను వివరాలలోకి వెళ్ళను, కానీ మేము అమెరికాకు తిరిగివచ్చాము. 16 00:01:13,699 --> 00:01:17,995 శాంటా మోనికా - కాలిఫోర్నియా 25 ఏళ్ళ తర్వాత 17 00:01:25,211 --> 00:01:27,670 నీకు తెలుసా? వెంటనే నాకు ఫోన్ చెయ్యు. 18 00:01:29,965 --> 00:01:31,175 మన్నించు. 19 00:01:33,093 --> 00:01:34,011 మంచిది. 20 00:01:44,979 --> 00:01:46,273 అంతా బాగానే ఉందా? 21 00:01:46,816 --> 00:01:50,527 -ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? -మీ కొత్త కోచ్తో. 22 00:01:50,610 --> 00:01:53,614 అతను చెప్పలేదా? జట్టుకోసం నన్ను ప్రయత్నించమంటున్నాడు. 23 00:01:56,241 --> 00:01:58,619 -నీకు నమ్మకం ఉందా? -గాలి వలన అలా అయింది. 24 00:01:58,702 --> 00:02:00,162 గాలి అటు వెళుతోంది. 25 00:02:05,459 --> 00:02:08,169 కావాలంటే నువ్వు ఇప్పటికైనా నీ మనసు మార్చుకోవచ్చు. 26 00:02:08,253 --> 00:02:11,882 -మనసు మార్చుకోవటం అంటే? -ఈ లాస్ ఏంజెలెస్ విషయం. 27 00:02:11,966 --> 00:02:14,134 ఇక్కడకు రావటం తప్పు నిర్ణయం అయితే? 28 00:02:14,218 --> 00:02:16,637 అప్పుడు అది తప్పడు నిర్ణయం. తిరిగి వెళ్ళిపోతాం. 29 00:02:17,805 --> 00:02:21,725 ఏదీ స్థిరంగా ఉండదు మిక్కీ. నేను నీకు చెప్పాను కదా, 30 00:02:21,809 --> 00:02:24,395 "నువ్వు బ్యాట్ను కదల్చకపోతే, నువ్వు కొట్టలేవు." 31 00:02:24,562 --> 00:02:26,105 -ఆందోళన పడకు. -ఎవరికి ఆందోళన? 32 00:02:26,188 --> 00:02:27,690 త్వరగా, ఆ బంతి ఇటు ఇవ్వు. 33 00:02:28,524 --> 00:02:31,694 నేను. నువ్వు అందంగా తయారవుతున్నావని నేను ఆందోళన పడుతున్నాను. 34 00:02:33,362 --> 00:02:35,072 -సరే. -ఏమిటి? 35 00:02:35,155 --> 00:02:38,617 -మనం ఇక వెళదాం. -మీ తల్లిదండ్రులు ఇలా చేయటం ఇష్టంలేదా? 36 00:02:39,326 --> 00:02:41,120 సరే. నేను కారులో ఉంటాను. 37 00:02:41,745 --> 00:02:44,874 -ప్రేమను అర్థం చేసుకోలేవా? -తప్పకుండా చేసుకోగలను. 38 00:02:46,417 --> 00:02:47,835 చేసుకోలేను. బాగా ఆకలిగా ఉంది. 39 00:02:51,964 --> 00:02:55,341 నిజంగానా? పాటలు నేను పెట్టనా? 40 00:02:55,426 --> 00:02:58,971 నిబంధన నీకు తెలుసు. బండి తోలేవాళ్ళు పాటలు పెట్టాలి. 41 00:02:59,054 --> 00:03:01,390 అది న్యాయం కాదు. నాకు ఇక్కడ లైసెన్స్ లేదు. 42 00:03:01,473 --> 00:03:03,100 అతనికి లేదు... బంగారం... 43 00:03:03,183 --> 00:03:05,853 నీకు ఒకటి తెలుసా? అది నీ సమస్య. 44 00:03:05,936 --> 00:03:07,229 నువ్వు ఆయనను సమర్థిస్తావా? 45 00:03:07,980 --> 00:03:11,400 -సరే, దీన్ని గుర్తుంచుకుంటాను. -ఓహ్, అవునా? గుర్తుంచుకో. 46 00:03:11,483 --> 00:03:13,068 34 అండ్ ఔట్ షెల్టర్ 47 00:03:13,152 --> 00:03:16,530 ఇరవై ఐదేళ్ళ తర్వాత ప్రతి శనివారం రాత్రి అదే చెత్త పనిని 48 00:03:16,614 --> 00:03:20,618 చేయటం ఎలా ఉంటుందో నేను మర్చిపోయాను 49 00:03:20,701 --> 00:03:24,663 ఎందుకంటే అది ఒక ప్రతిష్ఠంభన 50 00:03:24,747 --> 00:03:29,919 నువ్వు నన్ను షాక్కు గురిచేశావు కాలం ఎందుకు ఆగిపోవాలో చెప్పు, ఓహ్, ఓహ్ 51 00:03:30,002 --> 00:03:31,086 అంతే. 52 00:03:34,089 --> 00:03:37,176 అంతే. అంతే, పాడు. పాడు. 53 00:03:37,259 --> 00:03:40,846 అది మెల్లగా పెరిగే కోపం పాపా నేను అంటించలేను 54 00:03:40,930 --> 00:03:46,852 నేను నీళ్ళలోకి వెళ్ళేవరకు బతికి ఉన్నానని అనిపించలేదు, ఓహ్ ఓహ్ 55 00:03:46,936 --> 00:03:48,062 నాన్నా! 56 00:04:23,722 --> 00:04:25,891 హేయ్. పరవాలేదు. 57 00:04:43,951 --> 00:04:44,952 నాన్నా. 58 00:04:52,042 --> 00:04:53,711 నాన్నా? 59 00:05:23,407 --> 00:05:29,371 హార్లన్ కోబెన్స్ షెల్టర్ 60 00:05:34,752 --> 00:05:38,547 న్యూజెర్సీ 61 00:05:40,507 --> 00:05:44,261 నాలుగు నెలల తర్వాత 62 00:05:47,347 --> 00:05:50,768 మైరన్ బోలిటార్ కాసెల్టన్ హైస్కూల్ స్టేట్ ఛాంపియన్స్ 63 00:05:50,851 --> 00:05:52,227 షికాగో బుల్స్ 64 00:05:52,311 --> 00:05:55,481 తమాషానా? విను, అతనిపై దావా వేయడం నాకు ఉత్తేజం ఇస్తుంది. 65 00:05:55,564 --> 00:05:58,776 అంటే. నేను ఇక్కడే ఉంటాను, సరేనా? అది అతనికి ఎందుకు చెప్పవు? 66 00:05:58,859 --> 00:06:02,529 ఆపు. అది చెత్త అని మనిద్దరికీ తెలుసు. 67 00:06:02,738 --> 00:06:04,990 శుభోదయం! పది నిమిషాల్లో టిఫిన్! 68 00:06:05,074 --> 00:06:06,992 లేదు, నేను నీతో మాట్లాడడం లేదు. 69 00:06:07,076 --> 00:06:09,703 అతను ఆ కోర్ట్ ఉత్తర్వును ఇంకోసారి ఉల్లంఘిస్తే, 70 00:06:09,787 --> 00:06:13,540 అతన్ని పట్టుకుని పిసికిపారేస్తాను. అర్థమయిందా? 71 00:06:17,086 --> 00:06:19,004 అవును. కాదు. 72 00:06:19,838 --> 00:06:21,048 ధన్యవాదాలు. 73 00:06:22,382 --> 00:06:25,552 అతనితో మా క్లయింట్ విసిగిపోయాడు. 74 00:06:26,136 --> 00:06:31,141 లేదు, లేదు. రాజీకి సమయం మించిపోయింది. ఈ ఫోన్ కాల్కు కూడా. 75 00:06:32,308 --> 00:06:33,143 చెత్త. 76 00:06:34,436 --> 00:06:36,355 శుభోదయం. నిద్ర బాగా పట్టిందా? 77 00:06:36,855 --> 00:06:38,816 నాకు టిఫిన్ చేయవద్దని చెప్పాను కదా. 78 00:06:40,859 --> 00:06:45,280 సరే, నీకు తెలుసు, నేను మీ అత్తను, అది నా బాధ్యత. 79 00:06:46,073 --> 00:06:47,699 అంత కష్టపడాల్సిన అవసరంలేదు. 80 00:06:50,577 --> 00:06:51,703 సరే. 81 00:06:51,787 --> 00:06:54,665 అదీ కాక, మా అమ్మ త్వరలో బయటకు వస్తుంది. 82 00:07:00,045 --> 00:07:01,547 నేను ఆమెను చూడాలి. ఇవాళ. 83 00:07:01,630 --> 00:07:04,049 డాక్టర్ షిప్పీ చెప్పింది గుర్తుందా. 84 00:07:04,133 --> 00:07:07,594 -మీ అమ్మకు తగ్గటానికి సమయం పడుతుంది. -నేను ఆమెను చూడాలి అంతే. 85 00:07:07,678 --> 00:07:10,430 -మిక్కీ... -నువ్వు తెలుసుకోవా, ప్లీజ్? 86 00:07:11,223 --> 00:07:12,641 నాకోసం అది చేస్తావా? 87 00:07:14,101 --> 00:07:15,227 నేను ఫోన్ చేస్తాను. 88 00:07:15,727 --> 00:07:17,980 -ఫోన్ చేస్తాను. -ధన్యవాదాలు. 89 00:07:20,524 --> 00:07:26,488 హేయ్, చూడు. నీకు దిగులుగా ఉందని నాకు తెలుసు, కానీ నాకు కూడా దిగులు ఉంది. 90 00:07:26,572 --> 00:07:29,908 అంటే, నీకు నాన్న పోయాడు, నాకు సోదరుడు పోయాడు. 91 00:07:30,659 --> 00:07:33,787 నేను వెళ్ళాలి. స్కూల్ మొదటి రోజు. 92 00:07:36,373 --> 00:07:39,960 సరే, నీకు తెలుసు, ఉత్సాహంతో ఎక్కువగా కష్టపెట్టుకోకు. 93 00:07:41,879 --> 00:07:42,921 మిక్కీ బోలిటార్? 94 00:07:43,797 --> 00:07:48,343 హాయ్. ఆర్థర్ స్పిండెల్, కాసెల్టన్ కేమెల్ జూనియర్. నీకు లాగే. 95 00:07:48,635 --> 00:07:49,636 హాయ్. 96 00:07:49,845 --> 00:07:54,808 హేయ్, నిన్ను డబ్బు అడగటానికి రాలేదు. నువ్వు గ్రాడ్యుయేట్ అయ్యేదాకా ఆ పని చేయను. 97 00:07:56,101 --> 00:07:58,937 నేను కాసెల్టన్ హైస్కూల్ కేమెల్ కౌన్సిల్లో ఉన్నాను. 98 00:07:59,021 --> 00:08:02,983 ఇది విద్యార్థులు నడిపే ఒక సంస్థ, కొత్త విద్యార్థులకోసం ఒక కలుపుగోలు, 99 00:08:03,066 --> 00:08:05,986 స్వాగత వాతావరణం కల్పించటానికి ప్రయత్నిస్తుంటాము. 100 00:08:06,069 --> 00:08:11,742 నా పేరు ఆర్థర్ జీన్ స్పిండెల్, నిన్ను వెంటబెట్టుకుని తీసుకెళ్ళటానికి వచ్చాను, 101 00:08:11,825 --> 00:08:15,954 మిక్కీ, ఇంటిపేరు బోలిటార్, బదిలీ అయివచ్చిన కేమెల్, 102 00:08:16,038 --> 00:08:20,082 నీ మొదటి రోజుకు... సరే, మిత్రమా, మనం హలో చెప్పుకుందాం. 103 00:08:20,167 --> 00:08:23,378 తమాషాకు అంటున్నాను. నేనూ కాసెల్టన్ హైస్కూల్లోనే. 104 00:08:24,296 --> 00:08:25,380 అబ్బో! 105 00:08:26,965 --> 00:08:31,553 లేదు, కానీ ధన్యవాదాలు. నాకు ఒంటరిగా నడవటం ఇష్టం. 106 00:08:33,513 --> 00:08:35,265 సరే. అలాగే. 107 00:08:36,308 --> 00:08:39,602 -బాస్కెట్బాల్ కసరత్తులు ఎప్పుడో? -లేదు. 108 00:08:40,979 --> 00:08:44,149 సారీ, నా ఉద్దేశ్యం... కేవలం మీ నాన్న కారణంగా. 109 00:08:45,692 --> 00:08:49,571 ఆయన ప్రతి రికార్డ్ బద్దలుకొట్టారు. ఆయన పేరు అన్నిచోట్లా ఉంది. 110 00:08:49,655 --> 00:08:53,033 ఆయన మా నాన్న కాదు. మా నాన్న సోదరుడు. 111 00:08:53,742 --> 00:08:56,745 -సరే. మీ నాన్న... -అవును. 112 00:08:58,705 --> 00:08:59,915 అబ్బా. 113 00:09:01,583 --> 00:09:06,421 మిక్కీ, మన్నించు. నేను... హేయ్. 114 00:09:12,094 --> 00:09:15,722 నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సాయపడటానికి సిద్ధం, సరేనా? 115 00:09:16,515 --> 00:09:17,724 మంచిది. 116 00:09:17,808 --> 00:09:18,850 -ధన్యవాదాలు. -అవును. 117 00:09:20,143 --> 00:09:23,272 నేను బాగున్నాను. ఒట్టు. నేను నడుస్తాను. 118 00:09:25,732 --> 00:09:26,566 సరే. 119 00:09:27,985 --> 00:09:28,986 అక్కడ కలుద్దాం. 120 00:09:29,903 --> 00:09:32,155 -ఆగు, అతను రావడం లేదా? -తను రావడం లేదు. 121 00:09:32,239 --> 00:09:33,824 ఎందుకని? నువ్వు అద్భుతం. 122 00:09:33,907 --> 00:09:37,327 సరే. అలాగే. నీ చిన్ని ట్రక్కు ఎక్కు. పనికి వెళదాము. 123 00:09:37,411 --> 00:09:38,245 సరే. 124 00:10:22,456 --> 00:10:25,709 ఎప్పుడూ చేసే అదే పని శనివారం నాడు... 125 00:11:16,843 --> 00:11:20,263 హోబర్ట్ ఎవెన్యూ 126 00:11:20,347 --> 00:11:22,766 హేయ్, ఇందాక చెప్పటం మర్చిపోయాను, 127 00:11:22,849 --> 00:11:25,685 జిమ్ పక్కన ఉన్న స్నానాలగదిలో మూడోదాన్ని వాడవద్దు. 128 00:11:25,769 --> 00:11:28,105 అక్కడ ఫ్లష్లో చాలా చెత్త ఉంది. 129 00:11:28,188 --> 00:11:31,483 హింసాత్మకమైనవి. నిన్ను పట్టుకుంటాయి. 130 00:11:34,236 --> 00:11:35,362 తెలుసుకోవటం మంచిది. 131 00:11:37,280 --> 00:11:40,575 మా నాన్నకు చెప్పకు. అది అంత మంచి విషయం కాదు. 132 00:11:41,410 --> 00:11:42,744 ఆయన తప్పుకూడా కాదు. 133 00:11:44,621 --> 00:11:50,043 అన్నట్లు, ఆయన ఇక్కడ ఒక సంరక్షకుడు. కనుక చెత్త వేయవద్దు, మనం మంచిగా ఉంటాము. 134 00:11:52,879 --> 00:11:57,175 హేయ్. నీకు హోబర్ట్ ఎవెన్యూలో ఉండే భయంకరమైన ఇంటి గురించి ఏమైనా తెలుసా? 135 00:11:57,259 --> 00:12:01,596 గబ్బిలం మహిళ? నీకు అప్పుడే కాసెల్టన్ గురించి అంతా తెలిసిపోయింది. 136 00:12:02,264 --> 00:12:03,849 ఆమె మన పట్టణ బూచి. 137 00:12:03,932 --> 00:12:08,854 ఆమె రాత్రిపూట బయటకు వచ్చి పిల్లలను దొంగిలించి తినేస్తుంది. కేవలం చెడ్డవారినే. 138 00:12:09,604 --> 00:12:13,358 తమాషాకు. ఆమె నిజంగా లేదు. అది ఒక ఇల్లు అంతే, తెలుసుగా? 139 00:12:16,153 --> 00:12:19,156 కేమెల్ ప్రారంభ కార్యక్రమానికి నిన్ను తీసుకెళ్ళనా? 140 00:12:19,239 --> 00:12:21,450 పద, సరదాగా వెళదాం. 141 00:12:27,747 --> 00:12:29,166 సారీ, మన్నించు. 142 00:12:31,084 --> 00:12:35,130 ప్రిన్సిపల్ గోర్లిక్? హే, మీరంతా... సరే. వ్దదు. 143 00:12:35,213 --> 00:12:38,800 చెవుడు తెప్పించేలా ఉన్నారు, సరేనా? లేదు, ఇన్పుట్ రెండు. అవును. 144 00:12:49,603 --> 00:12:53,482 -ఏయ్! నువ్వు మైరన్ బోలిటార్ కొడుకువు కదా? -కాదు, తమ్ముడి కొడుకును. 145 00:12:54,357 --> 00:12:59,529 ట్రాయ్ టేలర్, వర్సిటీ బాస్కెట్బాల్ కెప్టెన్, రెండేళ్ళుగా అత్యధిక స్కోరర్ను. 146 00:13:00,405 --> 00:13:02,782 -నువ్వు ఆడతావు కదా? -లేదు, నేను ఆడను. 147 00:13:02,866 --> 00:13:07,037 -సోదరా, అబద్ధం చెప్పొద్దు. ఆడతావు. -లేదు, ఆడేవాడిని, వదిలేశాను. 148 00:13:07,537 --> 00:13:10,165 అలా ఎవరైనా చెప్పారంటే, వాళ్ళకు ఆట రాదు అని. 149 00:13:11,166 --> 00:13:12,542 -హాయ్, -హేయ్, పాపా. 150 00:13:12,918 --> 00:13:14,085 ఈమె నా గర్ల్ఫ్రెండ్. 151 00:13:14,169 --> 00:13:17,005 ఓ కొత్త అమ్మాయి కనిపించింది. స్నేహితులకోసం చూస్తోంది. 152 00:13:17,797 --> 00:13:19,007 దురుసుగా ఉండకు, పాపా. 153 00:13:19,508 --> 00:13:20,717 నీవు ఎవరో నాకు తెలియదు. 154 00:13:21,218 --> 00:13:24,221 ఇతను మైరన్ బోలిటార్ సోదరుడి కొడుకు. నీ పేరు ఏమిటి సోదరా? 155 00:13:24,304 --> 00:13:26,348 నా పేరు మిక్కీ. కొత్తగా వచ్చాను. 156 00:13:26,431 --> 00:13:29,684 ఓహ్, భగవాన్, ఇది బాగుంది. మీరు స్నేహితులు కావచ్చు. 157 00:13:29,768 --> 00:13:31,811 మనం సంబంధాలు బాగా కుదురుస్తాము. 158 00:13:32,521 --> 00:13:34,523 అయితే, నువ్వు ఇక్కడ కొత్తగా వచ్చావా? 159 00:13:34,606 --> 00:13:37,442 అవును. నాపేరు యాష్లీ. 160 00:13:37,526 --> 00:13:39,736 నిన్ను కలవటం సంతోషం. నా పేరు మిక్కీ. 161 00:13:40,904 --> 00:13:42,572 చూడు, వాళ్ళు ప్రేమలో పడిపోయారు. 162 00:13:42,656 --> 00:13:45,325 -సవదాన్... -కేమెల్స్, అది కింద పెట్టు. 163 00:13:45,992 --> 00:13:49,829 నేను దీనికోసం ఇక ఇక్కడ ఉండను. నీకు ఇతనితో బాగుందా? 164 00:13:49,913 --> 00:13:52,999 అవును, బాగుంది. నాకంతా చూపించినందుకు ధన్యవాదాలు, రేచెల్. 165 00:13:53,083 --> 00:13:56,211 -3:00 గంటలకు మైదానంలో కలుద్దాం. -అక్కడకు వస్తాను. 166 00:13:56,795 --> 00:14:00,048 సరే. మా కొత్త అమ్మాయితో మంచిగా ఉండు, లేకపోతే. 167 00:14:00,131 --> 00:14:01,967 కేమెల్స్, దయచేసి కూర్చోండి. 168 00:14:02,884 --> 00:14:04,052 "లేకపోతే." 169 00:14:04,135 --> 00:14:06,638 మనం ఐదు నిమిషాలలో సమావేశం మొదలుపెడతాము. 170 00:14:07,556 --> 00:14:11,893 -వెళ్ళి కూర్చుంటావా? -అవును, తప్పకుండా. ముందు పద. 171 00:14:19,067 --> 00:14:21,987 ఇది చూడు. అందంగా ఉంది కదా? 172 00:14:23,697 --> 00:14:26,116 అవును, ఇది కచ్చితంగా ఒక లాకర్. 173 00:14:27,659 --> 00:14:29,286 ఎవరో దీనిపై కళాఖండం చెక్కారు. 174 00:14:39,170 --> 00:14:40,505 హిప్పోనా? 175 00:14:41,172 --> 00:14:43,258 ఏమిటి? ముద్దుగా ఉంది కదా? 176 00:14:44,217 --> 00:14:47,554 ఇది అసంబద్ధంగా ఉండొచ్చు, కానీ ఇది నా మొదటి లాకర్. 177 00:14:49,139 --> 00:14:51,516 ఇటు చూడు. నువ్వు మిక్కీ బోలిటార్వా? 178 00:14:51,600 --> 00:14:54,811 -అవును, హాయ్. మీ పేరు ఏమిటి? -నా పేరు ఫ్రీడ్మన్. 179 00:14:54,894 --> 00:14:59,065 మీ నాన్న బ్రాడ్ నీ వయస్సులో నా క్లాస్లో చదివేవాడు. 180 00:14:59,149 --> 00:15:05,113 అతను చాలా తెలివైనవాడు, మంచివాడు. పోవటం దురదృష్టకరం. విచారకరం. 181 00:15:06,156 --> 00:15:09,743 ఇప్పుడు, రేపు నువ్వు నా క్లాస్లో ఉంటావు, నాలుగో పీరియడ్. 182 00:15:09,826 --> 00:15:11,828 అక్కడ నిన్ను కలుస్తాను. 183 00:15:13,955 --> 00:15:19,919 నాలుగో పీరియడ్, యూరోపియన్ చరిత్ర, ఫ్రీడ్మన్. మనది ఒకే క్లాస్. 184 00:15:22,005 --> 00:15:23,882 మీ నాన్న చనిపోయినందుకు విచారంగా ఉంది. 185 00:15:25,300 --> 00:15:29,054 మా నాన్న కూడా చనిపోయారు. నాలుగేళ్ళ క్రితం. ఇప్పటికీ నిజమనిపించటంలేదు. 186 00:15:29,638 --> 00:15:31,598 విచారకరం. చాలా బాధగా ఉంటుంది. 187 00:15:32,390 --> 00:15:36,770 హేయ్, ఇవాళ మన మొదటిరోజు. చనిపోయిన నాన్నల కారణంగా మనం దిగులుగా ఉండకూడదు. 188 00:15:39,481 --> 00:15:41,107 స్కూల్ తర్వాత ఏం చేస్తావు? 189 00:15:41,691 --> 00:15:43,818 -అంటే, ఇవాళ రాత్రికా? -అవును. 190 00:15:43,902 --> 00:15:46,321 మనం డైనర్కో, మరోచోటికో వెళ్ళవచ్చు కదా. 191 00:15:46,404 --> 00:15:49,157 అవును, అది బాగుంటుంది. 192 00:15:49,240 --> 00:15:50,742 6:00 గంటలకు ఎలా ఉంటుంది? 193 00:15:51,242 --> 00:15:54,496 6:00 గంటలు బాగుంటుంది. అవును, 6:00 గంటలు నాకు బాగుంటుంది. 194 00:15:55,413 --> 00:15:58,625 ఇంకా ఏమి బాగుంటుందో తెలుసా? నీ ఫోన్ నంబర్. 195 00:16:09,427 --> 00:16:13,306 ముందు పైకి లేపండి, తిప్పండి, చూడండి. 196 00:16:14,307 --> 00:16:17,727 కుడివైపుకు తిరగండి. ఇప్పుడు రెండో మోచేతితో చేయాలి. 197 00:16:18,728 --> 00:16:24,150 మనం అది కుడివైపుకు చేస్తాము, తరువాత గుడ్రంగా తిరుగుతాము. 198 00:16:34,244 --> 00:16:38,206 నన్ను చూడకు నాకు కంగారుగా ఉంది!!! 199 00:16:40,875 --> 00:16:44,337 సరే, నువ్వు నీ బాయ్ఫ్రెండ్ను కళ్ళప్పగించి చూడటం ఆపాలి. 200 00:16:44,421 --> 00:16:47,257 -నువ్వు రిజిస్టర్ చేశావా? -ఇంకా లేదు. 201 00:16:47,340 --> 00:16:51,428 సరే, కానివ్వు అమ్మాయ్. పదండి, కదలండి. రండి, కదలండి. 202 00:17:03,148 --> 00:17:04,858 రెండో ఆట, రెండో ఆట, రెండో ఆట. 203 00:17:20,749 --> 00:17:22,541 -పది-సున్నా మాదే. -ఇది న్యాయం కాదు. 204 00:17:23,585 --> 00:17:27,130 -జట్లు మారుద్దామా? -వద్దు సోదరా. మా ఆటను మెరుగుచేసుకోవాలి. 205 00:17:27,714 --> 00:17:28,923 కొత్త గేమ్. మా బాల్. 206 00:17:29,007 --> 00:17:31,134 -స్నానాలగదికి వెళ్ళాలి. -పిరికిగా ఉండకు. 207 00:17:31,217 --> 00:17:34,137 -ట్రాయ్, నిజంగా వెళ్ళాలి. -బోలిటార్. ఆడతావా? 208 00:17:35,805 --> 00:17:36,806 వద్దు, పరవాలేదు. 209 00:17:40,143 --> 00:17:41,352 నీకు ఇష్టం లేకపోతే... 210 00:17:46,816 --> 00:17:48,234 లేదు, నేను ఆడతాను. 211 00:17:55,033 --> 00:17:57,118 -అది ఫౌల్. -బోలిటార్, ఒప్పుకుంటావా? 212 00:17:57,202 --> 00:17:58,203 లేదు. కొనసాగిద్దాం. 213 00:18:04,501 --> 00:18:06,169 అవును! 214 00:18:06,252 --> 00:18:07,253 హోమ్ - అతిథి 215 00:18:14,552 --> 00:18:15,386 ఆడండి! 216 00:18:23,686 --> 00:18:25,980 -వెళ్ళు, కొత్త అబ్బాయ్! -ఏంటి, తడిసిపోతోందా? 217 00:18:55,802 --> 00:18:57,262 సారీ. 218 00:18:57,345 --> 00:18:59,639 -ఇది ఒక నీచమైన పని. -లేదు, ఇది ఆట. 219 00:19:00,348 --> 00:19:02,976 బాగా ప్రయత్నించావు బోలిటార్. వచ్చేసారి చూడు. 220 00:19:10,066 --> 00:19:12,777 పైకి లే. పైకి లే. అంతే. 221 00:19:15,446 --> 00:19:17,657 నాకు తెలిసింది నీవు ఎందుకు ప్రయత్నించలేదో. 222 00:19:18,241 --> 00:19:22,453 లెబ్రాన్ మూడో తరగతి పిల్లలతో ఆడినట్లుంది. బాస్కెట్బాల్ వింత ఆట. 223 00:19:23,788 --> 00:19:27,792 -అయితే నువ్వు ఏఏయూ లీగ్లో ఉన్నావా? -లేదు, నేను ఆడటం మానేశాను. 224 00:19:29,502 --> 00:19:32,171 -ఎప్పటికీనా? -నచ్చటంలేదు. 225 00:19:35,466 --> 00:19:37,552 -బాగానే ఉన్నావా? -ఆ, బాగానే ఉన్నాను. 226 00:19:38,136 --> 00:19:41,055 ఎవరైనా అబద్ధం చెబితే అలాంటి శబ్దం చేస్తాను. 227 00:19:41,139 --> 00:19:45,351 -ఏమిటీ? -నీకు బాస్కెట్బాల్ ఇష్టం. నాకు తెలుసు. 228 00:19:45,435 --> 00:19:50,398 నాకు కాడ్రాయ్ ఇష్టం. నేను టెడ్డీబేర్ లాగా ఉంటాను. నాలో ఎవరైనా ఏదైనా నింపండి! 229 00:19:55,695 --> 00:19:58,781 నాకు గతంలో బాస్కెట్బాల్ ఇష్టం. ఇప్పుడు ఆడటం ఆపేశాను. 230 00:20:03,494 --> 00:20:06,748 మా నాన్నతో బాస్కెట్బాల్ ఆడేవాడిని, తెలుసా? 231 00:20:09,250 --> 00:20:14,088 మేము రాష్ట్రం మారటానికి కారణం నేను ఒక హైస్కూల్ జట్టులో ఆడటానికి వీలవుతుందని, 232 00:20:14,172 --> 00:20:16,132 చేరగలనని, డీ1గా ఆడగలనని, తెలుసా? 233 00:20:18,217 --> 00:20:21,262 మా నాన్న చనిపోయారు, నాకు అనిపిస్తుంది, నేను ఆడకపోతే... 234 00:20:22,430 --> 00:20:24,307 హేయ్. 235 00:20:26,100 --> 00:20:29,187 దానిలో నీ తప్పు లేదు. సరేనా, మిక్కీ? 236 00:20:30,480 --> 00:20:31,648 అయుండొచ్చు. 237 00:20:40,156 --> 00:20:44,786 -నేను నా సరంజామా తెచ్చుకోవాలి. -అవును, సరే. తెచ్చుకో. 238 00:21:54,480 --> 00:21:55,857 మనసు పెద్దది చేసుకుందాం, 239 00:21:55,940 --> 00:21:57,400 మనం పెద్దయ్యాక, విస్తిరంచిన ఓక్ ఆశ్రయం ఇస్తుంది 240 00:21:57,483 --> 00:21:58,776 ఈ.ఎస్. ఇక్కడ పడుకున్నారు బాల్యం చెదిరిన పిల్లలు 241 00:22:25,094 --> 00:22:26,763 అదిగో అక్కడ ఉన్నాడు. 242 00:22:30,433 --> 00:22:31,267 ఏమిటి? 243 00:22:33,561 --> 00:22:35,063 నిన్ను చూడు. 244 00:22:36,022 --> 00:22:38,232 ఎంతో ఎదిగావో, మిక్కీ. 245 00:22:38,608 --> 00:22:40,193 మీకు నా పేరు ఎలా తెలుసు? 246 00:22:40,943 --> 00:22:43,821 నేను చెప్పేది జాగ్రత్తగా విను. 247 00:22:44,572 --> 00:22:48,868 మీ నాన్న... మీ నాన్న చనిపోలేదు. 248 00:22:49,535 --> 00:22:50,369 ఏమిటి? 249 00:22:50,870 --> 00:22:54,749 అతను బ్రతికే ఉన్నాడు, నన్ను నమ్ము. 250 00:22:57,627 --> 00:22:58,461 కాదు. 251 00:23:01,881 --> 00:23:06,177 ఆగు, ఆగు, కాదు. 252 00:23:06,260 --> 00:23:11,641 కాదు, కాదు, కాదు! 253 00:23:11,724 --> 00:23:13,518 ప్లీజ్. ఆగు. 254 00:23:14,227 --> 00:23:16,395 -ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్... -హేయ్! 255 00:23:19,107 --> 00:23:20,108 ఏమి చేస్తున్నావు? 256 00:23:20,858 --> 00:23:23,569 -నువ్వు ఇక్కడ ఉంటావా? -ఇక్కడ ఉండేదానిలాగా ఉన్నానా? 257 00:23:26,197 --> 00:23:27,281 మన్నించు. 258 00:23:27,365 --> 00:23:31,202 -ఇప్పుడే ఓ తెల్లజుట్టు ముసలామెను చూశాను... -గబ్బిలం మహిళ. 259 00:23:31,285 --> 00:23:33,871 -నీకు కూడా తన కోరలు చూపించిందా? -ఏమిటి? 260 00:23:33,955 --> 00:23:39,043 నీకు ఇలా చేయమని ఎవరు చెప్పారు? ట్రాయ్ ఇంకా యూరప్కు వలసవచ్చినవారా? 261 00:23:39,710 --> 00:23:43,381 -నాకు నిజంగా నీవు చెప్పేది అర్థంకాలేదు... -నీకు తెలుసా? నాకు అనవసరం. 262 00:23:43,965 --> 00:23:47,468 ఈసారి ఏదైనా మంచి లక్ష్యం తీసుకో. ఏదైనా ఆసక్తికరమైన పని చేయి. 263 00:23:52,515 --> 00:23:56,269 గబ్బిలం మహిళ కాసెల్టన్ 264 00:23:56,352 --> 00:23:57,353 కాసెల్టన్ ఎన్జే అప్రసిద్ధ గబ్బిలం మహిళా దిగ్గజం వాస్తవమా లేక కల్పనా? 265 00:23:57,436 --> 00:23:58,646 అప్రసిద్ధ గబ్బిలం మహిళ గురించి న్యూజెర్సీ స్థానిక పురాణాలు, ఇతిహాసాలు 266 00:23:58,729 --> 00:23:59,897 కాసెల్టన్ న్యూ జెర్సీ గబ్బిలం మహిళ ఎవరు? 267 00:23:59,981 --> 00:24:01,399 వెలుగులోకి వచ్చిన కాసెల్టన్ న్యూ జెర్సీ గబ్బిలం మహిళా దిగ్గజం 268 00:24:01,482 --> 00:24:02,733 రహస్య గబ్బిలం మహిళ గురించి న్యూజెర్సీ జానపథకథలు 269 00:24:07,029 --> 00:24:09,407 యాష్లీ కసరత్తులు అయిపోయాయి :) 6 గంటలకు వస్తావా? 270 00:24:09,490 --> 00:24:11,325 అద్భుతం:) 271 00:24:20,751 --> 00:24:25,590 అమెరికానా డైనర్ 272 00:24:40,313 --> 00:24:41,647 వచ్చేశాను! 273 00:24:54,660 --> 00:24:56,579 అంతా బాగుందా? 274 00:25:06,797 --> 00:25:09,050 మిక్కీ నన్ను ద్వేషిస్తున్నాడు. 275 00:25:09,133 --> 00:25:12,386 అతను తండ్రిని కోల్పోయిన కుర్రాడు. అతను అందరినీ ద్వేషిస్తాడు. 276 00:25:12,470 --> 00:25:14,764 అవును, ఎగ్గోలు, పాప్-టార్ట్స్లతో సహా, 277 00:25:14,847 --> 00:25:19,352 అతనితో మంచిగా ఉండటంకోసం నేను చేసే ప్రతిదాన్ని కూడా. 278 00:25:19,435 --> 00:25:23,439 -పుస్తకాలలో ఇలా చెప్పలేదు. -ఎందుకంటే ఆ పుస్తకాలు పనికిరానివి. 279 00:25:23,522 --> 00:25:27,235 టీనేజ్ పిల్లలు ఈ వ్యక్తిత్వ వికాస భాషను తేలిగ్గా పసిగట్టేస్తారు. 280 00:25:27,318 --> 00:25:32,198 అబ్బ. నువ్వు థెరపిస్ట్ కంటే భర్తగానే మెరుగ్గా ఉన్నావు. 281 00:25:33,574 --> 00:25:35,159 ఆగు, నేను వెళ్ళాలి. 282 00:25:37,245 --> 00:25:40,665 హేయ్! ఎక్కడికో వెళ్ళావుకదా, ఎలా జరిగింది? 283 00:25:41,540 --> 00:25:45,211 -హేయ్, హేయ్. పట్టించుకోకుండా వెళ్ళకు. -నువ్వు ఫోన్ చేశావా? 284 00:25:47,171 --> 00:25:48,923 మా అమ్మకు. మా అమ్మను చూడవచ్చా? 285 00:25:50,383 --> 00:25:52,677 ఇప్పుడప్పుడే వీలు కాదు. 286 00:25:53,261 --> 00:25:55,388 అద్భుతం. నీకు సంతోషంగా ఉండి ఉంటుంది. 287 00:25:55,471 --> 00:25:58,516 -ఎందుకు అలా అంటున్నావు? -చాలు, నీకు మా అమ్మ అంటే ద్వేషం. 288 00:25:58,641 --> 00:25:59,809 అది నిజం కాదు. 289 00:25:59,892 --> 00:26:03,020 -సరే, షీరా. -నన్ను "షీరా" అని పిలవకు. 290 00:26:03,604 --> 00:26:05,273 ఆయన చనిపోవటానికి కారణం నువ్వే! 291 00:26:05,356 --> 00:26:08,859 మా నాన్న మా అమ్మతో ఉండటం నీకు ఇష్టమే అయితే, 292 00:26:08,943 --> 00:26:12,905 మేము లాస్ ఏంజెలెస్ వెళ్ళేవాళ్ళమే కాదు, ఆ ఎస్యూవీలో ఉండేవాళ్ళమే కాదు, 293 00:26:12,989 --> 00:26:14,991 ఆయన ఇప్పుడు ఇక్కడే ఉండేవాడు... 294 00:26:20,454 --> 00:26:22,206 అతను బ్రతికే ఉన్నాడు. 295 00:26:24,458 --> 00:26:25,501 నన్ను నమ్ము. 296 00:26:28,337 --> 00:26:30,631 -ఎక్కడికి వెళుతున్నావు? -ఎక్కడకూ లేదు. 297 00:26:33,384 --> 00:26:35,678 అయ్యబాబోయ్! 298 00:26:37,555 --> 00:26:39,223 హేయ్! లోపల ఉన్నావని నాకు తెలుసు! 299 00:26:40,725 --> 00:26:41,809 బయటకు రా! 300 00:26:43,602 --> 00:26:47,815 తెరువు! మా నాన్న గురించి నీకు ఎలా తెలుసు? నీకు అది ఎలా తెలుసు? 301 00:26:48,899 --> 00:26:53,571 ఈ చెత్త తలుపును తీయి! తెరువు! ఈ తలుపు తెరువు! 302 00:26:54,322 --> 00:26:55,823 చేతులు పైకి ఎత్తు. కదలవద్దు. 303 00:26:57,491 --> 00:26:59,869 ఇక్కడ ఏం చేస్తున్నావు? 304 00:27:01,037 --> 00:27:05,458 ఇది ఒక ప్రైవేట్ స్థలం. నువ్వు చొరబడుతున్నావు. ఇక్కడకు రా. 305 00:27:13,507 --> 00:27:15,760 -నన్ను అరెస్ట్ చేస్తున్నారా? -కావాలని ఉందా? 306 00:27:16,385 --> 00:27:17,219 లేదు సార్. 307 00:27:18,054 --> 00:27:19,180 నువ్వు ఎక్కడ ఉంటావు? 308 00:27:19,764 --> 00:27:20,723 ఇక్కడే. కాసెల్టన్. 309 00:27:20,806 --> 00:27:22,850 అసాధ్యం. ప్రతి కుర్రాడూ నాకు తెలుసు. 310 00:27:22,933 --> 00:27:24,435 -ఈమధ్యే వచ్చాను. -నీ పేరు? 311 00:27:24,518 --> 00:27:25,770 -మిక్కీ. -మిక్కీ తర్వాత? 312 00:27:25,853 --> 00:27:26,687 బోలిటార్. 313 00:27:31,650 --> 00:27:34,653 -నువ్వు బోలిటార్ లాగా కనబడటంలేదు. -మా అమ్మలాగా ఉంటాను. 314 00:27:36,030 --> 00:27:37,698 మనం కారులోకి ఎక్కుదామా? 315 00:27:37,782 --> 00:27:40,993 -నేను నడవగలను. మా ఇల్లు పక్కనే... -మీ ఇల్లు నాకు తెలుసు. 316 00:27:41,077 --> 00:27:42,870 మనం అక్కడకు వెళ్ళటంలేదు. 317 00:27:51,754 --> 00:27:53,089 బోలిటార్! పద వెళదాం. 318 00:28:21,033 --> 00:28:22,743 ఆమెను వెతుకు. 319 00:28:22,827 --> 00:28:25,329 లేకపోతే మనం అందరం చస్తాము. 320 00:28:33,003 --> 00:28:35,506 అతనిపై ఒత్తిడి పెట్టు. కంగారు పెట్టు. 321 00:28:35,589 --> 00:28:38,467 అతన్ని ఉంచటంలేదు కానీ అతనికి అది తెలియకూడదు. 322 00:28:38,551 --> 00:28:41,637 కాసెల్టన్ పోలీస్ 323 00:28:45,474 --> 00:28:47,017 నీవు వెనక్కు వచ్చావట. 324 00:28:47,768 --> 00:28:48,853 ఇది తాత్కాలికం. 325 00:28:51,355 --> 00:28:52,273 నిజమా, కెన్? 326 00:28:52,773 --> 00:28:53,899 అతను చొరబడ్డాడు. 327 00:28:54,442 --> 00:28:55,818 తలుపు కొట్టా? 328 00:28:55,901 --> 00:28:58,237 అనుమానంగా ఉందని పొరుగువాళ్ళు ఫిర్యాదు చేశారు. 329 00:28:58,320 --> 00:28:59,947 "అనుమానంగా ఉందని"? 330 00:29:01,365 --> 00:29:04,118 నా మేనల్లుడి రూపం చూసి కాదా? 331 00:29:04,201 --> 00:29:08,831 అది తెలియదు, కానీ అతనిపై అభియోగాలు నమోదు చేయగలను. చొరబడటం, అశాంతి సృష్టించటం. 332 00:29:08,914 --> 00:29:13,419 జాతి వివక్షతో వేధిస్తున్నావని కేసు పెట్టగలను. నాతో పెట్టుకోకు. 333 00:29:13,502 --> 00:29:15,129 ఇప్పుడు అతనికి ఆ బేడీలు తీయి. 334 00:29:17,590 --> 00:29:18,883 నువ్వు మారలేదు. 335 00:29:22,970 --> 00:29:26,307 ఈ రాత్రి మీ మేనల్లుడిని వదులుతున్నాను. 336 00:29:28,726 --> 00:29:30,519 కానీ ఒక హెచ్చరిక. 337 00:29:34,190 --> 00:29:38,569 అన్నట్లు, ఇతను హోబర్ట్ ఎవెన్యూలోని ఇంటి దగ్గర ఉన్నాడు. 338 00:29:40,738 --> 00:29:43,574 అవును. ఇప్పుడు నోరు పెగలటంలేదే? 339 00:29:46,452 --> 00:29:48,829 వెళ్ళు. మళ్ళీ నాకు కనబడకు. 340 00:29:52,333 --> 00:29:54,752 నువ్వు ఆ ఇంటి దగ్గర ఏం చేస్తున్నావు? 341 00:29:56,128 --> 00:29:57,546 నీకు గబ్బిలం మహిళ తెలుసా? 342 00:29:58,380 --> 00:29:59,215 తెలుసు. 343 00:29:59,715 --> 00:30:03,928 పిల్లలు చీకటిలో బయటకు రాకుండా ఉండటానికి ఒక కట్టుకథ. నీవు కొత్త పిల్లవాడివి. 344 00:30:04,011 --> 00:30:06,013 ఎవరైనా ఇంట్లోకి వెళ్ళమని సవాల్ చేశారా? 345 00:30:06,096 --> 00:30:07,014 లేదు. 346 00:30:07,097 --> 00:30:08,474 మరి ఎందుకు నువ్వు లోపలికి... 347 00:30:09,099 --> 00:30:10,100 ఆగు, ఆగు. 348 00:30:12,186 --> 00:30:13,812 మీ నాన్న నీకు చెప్పాడా? 349 00:30:13,896 --> 00:30:14,939 దేని గురించి? 350 00:30:15,564 --> 00:30:18,776 గబ్బిలం మహిళ ఇంట్లోకి వెళ్ళటం గురించి? 351 00:30:18,859 --> 00:30:19,902 లేదు. 352 00:30:23,364 --> 00:30:26,450 సరే. అంటే, అతనికి అప్పుడు... 353 00:30:26,534 --> 00:30:29,245 తెలియదు, తొమ్మిదో పదో ఏళ్ళు, 354 00:30:29,328 --> 00:30:32,998 పట్టణంలోని ఒక పిల్లవాడు, డిలన్ షేక్స్ అదృశ్యమయ్యాడు 355 00:30:33,082 --> 00:30:35,918 -ఒక లిటిల్ లీగ్ గేమ్ తర్వాత... -అంటే ఏమయ్యాడు? 356 00:30:36,001 --> 00:30:37,002 కనపడకుండా పోయాడు. 357 00:30:38,003 --> 00:30:39,004 మళ్ళీ కనపడలేదు. 358 00:30:41,090 --> 00:30:46,387 గబ్బిలం మహిళ డిలన్ షేక్స్ను తినేసిందని పిల్లలు చెప్పుకోవటం ప్రారంభించారు, 359 00:30:46,470 --> 00:30:49,473 మీ నాన్నతోసహా పట్టణంలోని ప్రతి పిల్లవాడూ భయపడ్డాడు. 360 00:30:49,974 --> 00:30:52,268 లోపలికి వెళతావా చిన్న పాపాయివి అవుతావా? 361 00:30:52,893 --> 00:30:57,022 -ఏడవబోతున్నావా? -ఒక రోజు వరకు, ఈ పెద్ద పిల్లలు, 362 00:30:57,648 --> 00:30:59,316 వాళ్ళు ఆకతాయిలు, నిజంగా... 363 00:30:59,984 --> 00:31:01,026 వెళ్ళడు. 364 00:31:01,110 --> 00:31:03,529 ...గబ్బిలం మహిళ తలుపు కొట్టాలని సవాల్ చేశారు. 365 00:31:04,238 --> 00:31:09,410 అది తెరిచే ఉన్నట్లుంది ఎందుకంటే తోయగానే తెరుచుకుంది, 366 00:31:09,493 --> 00:31:13,205 బ్రాడ్ లోపలకు వెళ్ళగానే, తలుపు అతని వెనకే మూసుకుంది. 367 00:31:15,457 --> 00:31:17,126 చాలా సమయం వేచి ఉన్నాక, 368 00:31:17,209 --> 00:31:20,796 ఆకతాయిలలో ఒకడు తలుపును కొట్టటం మొదలుపెట్టాడు. 369 00:31:22,965 --> 00:31:26,051 బ్రాడ్ డిలన్ షేక్స్లాగా అవుతాడని వాళ్ళు అనుకున్నారు. 370 00:31:28,137 --> 00:31:28,971 తర్వాత ఏమయింది? 371 00:31:29,680 --> 00:31:30,514 ఏమీ కాలేదు. 372 00:31:32,057 --> 00:31:34,602 అతను బయటకు వచ్చాడు. కానీ... 373 00:31:37,563 --> 00:31:39,189 ఇది వింతగా అనిపించవచ్చు, 374 00:31:40,149 --> 00:31:42,776 కానీ మీ నాన్న తర్వాత మునుపటిలా లేడు. 375 00:32:16,602 --> 00:32:18,520 గూగుల్ డిలన్ షేక్స్ 376 00:32:21,732 --> 00:32:25,235 11 ఏళ్ళ పిల్లవాడు స్థానిక లిటిల్ లీగ్ గేమ్ తర్వాత అదృశ్యమయ్యాడు! 377 00:32:31,241 --> 00:32:34,620 డిలన్ షేక్స్ అదృశ్యయంపై తండ్రిని ప్రశ్నించారు 378 00:32:39,041 --> 00:32:43,337 డిలన్ అదృశ్యంలో ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదు 379 00:32:44,254 --> 00:32:46,507 హాయ్, షీరా. నేను బ్రాడ్ను. 380 00:32:47,007 --> 00:32:48,926 మేము తిరిగి అమెరికా వచ్చాము. 381 00:32:49,009 --> 00:32:53,222 నేను ఇప్పుడు ఎక్కువ చెప్పలేను, కానీ నిన్ను మాత్రమే నేను నమ్ముతాను, 382 00:32:53,305 --> 00:32:55,766 కిట్టీకి, నాకు ఏమయినా జరిగితే... 383 00:32:57,976 --> 00:33:01,063 దయచేసి మిక్కీని చూసుకో, సరేనా? 384 00:33:27,756 --> 00:33:29,675 షీరా! 385 00:33:29,758 --> 00:33:31,051 -బ్రాడ్? -షీరా! 386 00:33:31,135 --> 00:33:33,137 -షీరా! -బ్రాడ్? 387 00:33:34,263 --> 00:33:35,723 -బ్రాడ్! -షీరా! 388 00:33:36,932 --> 00:33:37,766 షీరా! 389 00:33:38,767 --> 00:33:39,727 తెరువు! 390 00:33:40,477 --> 00:33:42,938 నన్ను మన్నించు బ్రాడ్. నన్ను మన్నించు! 391 00:33:46,525 --> 00:33:47,943 నన్ను మన్నించు. 392 00:33:55,284 --> 00:33:59,538 బోలిటార్ 34 393 00:34:02,875 --> 00:34:04,501 యాష్లీ ప్చ్... వెనక్కు తిరుగు 394 00:34:04,585 --> 00:34:07,880 నన్ను కంగారు పెట్టకు!!! కసరత్తులు ముగిసాయి. 6 గం. వస్తావుగా? 395 00:34:07,963 --> 00:34:09,380 అద్భుతం దారిలో ఉన్నాను 396 00:34:12,134 --> 00:34:13,385 మా నాన్నను కలిశావట. 397 00:34:16,929 --> 00:34:18,766 అవును. చాలా మంచి వ్యక్తి. 398 00:34:20,768 --> 00:34:22,478 నాకు కోపం తెప్పిస్తున్నావు బాబూ. 399 00:34:23,061 --> 00:34:26,732 -బక్, ఇతను నాకు కోపం తెప్పిస్తాడు ఏమిటి? -బహుశా అతని ముఖమేమో. 400 00:34:27,733 --> 00:34:29,109 హేయ్, బక్. 401 00:34:29,193 --> 00:34:34,156 జంతువులు అన్నింటిలో కోలా ఎలుగుబంట్ల మెదడు-శరీరం నిష్పత్తి 402 00:34:34,239 --> 00:34:35,532 చాలా తక్కువని తెలుసా? 403 00:34:36,949 --> 00:34:39,661 -నాకు అనవసరం పిచ్చోడా? -అవునా? 404 00:34:39,745 --> 00:34:42,748 నీ పోటీ గురించి నీకు తెలుసుకోవాలని ఉందేమోనని అనుకున్నాను. 405 00:34:45,918 --> 00:34:46,752 ఏమిటి? 406 00:34:47,543 --> 00:34:49,755 అతను నిన్ను మొద్దు అంటున్నాడు సోదరా. 407 00:34:52,882 --> 00:34:53,884 మళ్ళీ అను. 408 00:34:53,967 --> 00:34:55,886 -నువ్వు... -ఆ చెత్త మళ్ళీ వాగు. 409 00:34:55,969 --> 00:34:56,844 మళ్ళీ వాగు! 410 00:35:01,517 --> 00:35:03,310 ఏమిటిది సోదరా? 411 00:35:03,393 --> 00:35:06,480 -ఇక వెళతావా? -బక్, వాళ్ళకు అంత విలువ లేదు. 412 00:35:06,605 --> 00:35:08,941 సోది! నన్ను ఎప్పుడూ ముట్టుకోకు. 413 00:35:12,444 --> 00:35:13,946 ఇది ఎక్కడ నేర్చుకున్నావు? 414 00:35:14,780 --> 00:35:17,074 మా నాన్నతో కలిసి సాల్వడార్ డి బహయ్యాలో. 415 00:35:17,157 --> 00:35:18,367 నాకు నేర్పుతావా? 416 00:35:18,450 --> 00:35:20,035 నేర్పుతాను. నేర్పగలను. 417 00:35:20,118 --> 00:35:20,953 సరే. 418 00:35:21,036 --> 00:35:22,037 స్పూన్. 419 00:35:22,120 --> 00:35:23,205 -స్పూన్? -అవును. 420 00:35:24,915 --> 00:35:28,418 అవును. కాదు, కాదు. ఇది సూప్ తాగటానికి, ఆత్మరక్షణకు. 421 00:35:30,337 --> 00:35:32,464 -బాగుంది, కదా? అవును. -అవును, బాగుంది. 422 00:35:33,131 --> 00:35:35,759 -నీ పేరు ఏమిటి మళ్ళీ చెప్పు? -మనం చాలా మాట్లాడాం. 423 00:35:35,843 --> 00:35:38,095 -నాకు తెలుసు. మర్చిపోయాను. -చాలా మాట్లాడాం. 424 00:35:38,178 --> 00:35:39,012 స్పూన్. 425 00:35:39,930 --> 00:35:42,558 తెలుసా? నాకు స్పూన్ ఇష్టం. నన్ను స్పూన్ అంటావా? 426 00:35:42,641 --> 00:35:44,268 నిన్ను స్పూన్ అని పిలవగలను. 427 00:35:44,351 --> 00:35:47,855 యూరోపియన్ చరిత్రకు స్వాగతం. నా పేరు ఫ్రీడ్మన్. 428 00:35:47,938 --> 00:35:50,607 నేను కాలక్రమానుసారంగా చెప్పను... 429 00:35:50,691 --> 00:35:53,402 నాలుగో పీరియడ్. యూరోపియన్ చరిత్ర. ఫ్రీడ్మన్. 430 00:35:54,987 --> 00:35:56,572 మనం ఒకే తరగతిలో ఉన్నాము. 431 00:35:57,531 --> 00:36:01,660 ఈ అమ్మాయి ఎవరో చెప్పగలరా? 432 00:36:03,829 --> 00:36:05,122 బోలిటార్? 433 00:36:06,957 --> 00:36:07,958 బోలిటార్? 434 00:36:08,792 --> 00:36:09,626 ఈమె ఎవరు? 435 00:36:11,587 --> 00:36:13,213 -ఆన్ ఫ్రాంక్. -అవును. 436 00:36:13,297 --> 00:36:14,923 ఆమె డైరీ చదివావా? 437 00:36:15,007 --> 00:36:17,843 -చదివాను. -సరే, ఆమె ఎక్కడ దాక్కుందో చెబుతావా? 438 00:36:19,761 --> 00:36:22,472 అటకపైన, ఆమ్స్టర్డామ్లోని ప్రిన్సెన్గ్రాష్ట్లో 439 00:36:22,556 --> 00:36:24,558 తన తండ్రి దుకాణంలో. 440 00:36:25,475 --> 00:36:31,064 దొరికిపోవటానికి ముందు రెండేళ్ళపాటు అటకపై దాక్కోవటం ఊహించుకోండి. 441 00:36:31,607 --> 00:36:34,651 ఆన్ను అప్పుడు బెర్గన్-బెల్సన్ మరణ శిబిరానికి తీసుకెళ్ళారు 442 00:36:34,735 --> 00:36:38,322 అక్కడ జబ్బుచేసిగానీ, అంతకన్నా ఘోరమైన దేనివలనైనాగానీ చనిపోయింది. 443 00:36:38,405 --> 00:36:43,410 కానీ ఆమె చనిపోయినట్లు గట్టి రుజువు లేదు. ఆమె మరణానికి రికార్డ్ లేదు. 444 00:36:44,286 --> 00:36:47,748 ఇప్పుడు, ఈమె లిజ్జీ సోబెక్ అని అనుకుంటారు, 445 00:36:47,831 --> 00:36:50,125 లొడ్జ్ ఘెట్టోలో ఈ పాప ఉండేది. 446 00:36:50,626 --> 00:36:55,047 ఈమెను కుటుంబంనుండి విడదీసి ఆష్విజ్కు తీసుకెళ్ళారు, 447 00:36:55,547 --> 00:36:59,217 కానీ ఈమె ఎలాగో తప్పించుకుంది. 448 00:36:59,301 --> 00:37:02,304 ఈ చిన్న లిజ్జీ సోబెక్ మృత్యుశిబిరాలనుంచి 449 00:37:02,387 --> 00:37:05,599 దాదాపు వందకుపైగా పిల్లలను కాపాడిందని చెబుతారు, 450 00:37:05,682 --> 00:37:07,351 తనంతట తానే. 451 00:37:07,893 --> 00:37:12,689 ఒక చిన్న పిల్ల సంకల్పించుకుంటే ఏమి చేయగలదో ఆమె నిరూపించింది, కదా? 452 00:37:13,690 --> 00:37:15,484 అవును. చెప్పు మిస్ కాల్డ్వెల్. 453 00:37:15,567 --> 00:37:16,818 ఆమెకు ఏమయింది? 454 00:37:17,945 --> 00:37:23,492 లిజ్జీ సోబెక్ను ఒక నాజీ సైనికుడు కాల్చి చంపాడు, గాయలతో చనిపోయిందని భావిస్తారు. 455 00:37:23,575 --> 00:37:26,662 కానీ, మళ్ళీ దీనికి కూడా రుజువు లేదు. 456 00:37:27,245 --> 00:37:32,668 ఆమె యుద్ధం తర్వాత కూడా బతికి ఉందని, ఇప్పటికీ సజీవంగా ఉందని కొందరు నమ్ముతారు. 457 00:37:35,379 --> 00:37:36,463 -హేయ్, రేచ్. -హేయ్. 458 00:37:36,838 --> 00:37:37,673 హేయ్... 459 00:37:38,590 --> 00:37:41,009 నా పేరు మిక్కీ. మనం నిన్న కలిశాం. 460 00:37:41,885 --> 00:37:44,096 -అవును. అసెంబ్లీలో, కదా? -అవును. అవును. 461 00:37:44,972 --> 00:37:47,557 నాతో ఉన్న ఆ కొత్త అమ్మాయి గుర్తుంది కదా? 462 00:37:47,641 --> 00:37:48,642 -యాష్లీ? -అవును. 463 00:37:50,018 --> 00:37:54,064 కసరత్తుల తర్వాత మేము కలుసుకుందామని అనుకున్నాము, కానీ ఆమె రాలేదు. 464 00:37:55,190 --> 00:37:56,817 బహుశా ఆమె మనసు మార్చుకుందేమో? 465 00:37:56,900 --> 00:37:59,069 లేదు. ఎందుకంటే, చూడు, ఆమె... 466 00:37:59,861 --> 00:38:02,656 ఆమె క్లాస్లో ఉండాలి, కానీ లేదు, 467 00:38:02,739 --> 00:38:06,201 ఫోన్ కాల్లకు, మెసేజ్లకు జవాబు ఇవ్వటంలేదు. అదృశ్యమైపోయినట్లు. 468 00:38:06,284 --> 00:38:09,579 అవును, లేదా ఇలాంటివన్నీ చేయవద్దని 469 00:38:09,663 --> 00:38:12,708 చెప్పటానికి ఆమె ప్రయత్నిస్తుందేమో, తెలుసా? 470 00:38:21,508 --> 00:38:23,468 హేయ్, ఈమా. 471 00:38:24,261 --> 00:38:25,470 నీ వేసవి ఎలా గడిచింది? 472 00:38:26,888 --> 00:38:27,723 గుర్తొచ్చానా? 473 00:38:32,394 --> 00:38:34,021 నేను మంచిగా మాట్లాడుతున్నాను. 474 00:38:34,604 --> 00:38:37,399 నువ్వుకూడా మంచిగా ఉంటే, నువ్వు ఒంటరిగా కూర్చోవు. 475 00:38:41,528 --> 00:38:43,655 ట్రాయ్ టేలర్ ఆమెను బయటకు రమ్మని అడుగు! 476 00:38:50,662 --> 00:38:53,331 నీకు వాసన ఏమయినా వస్తోందా, బక్? 477 00:38:55,792 --> 00:38:57,586 -ప్రశాంతంగా ఉండు. -ఎలా ఉందంటే... 478 00:38:59,713 --> 00:39:01,465 ఓహ్, భగవాన్. బక్. 479 00:39:02,132 --> 00:39:04,134 నువ్వు నీ ప్యాంట్లలోనే కూర్చున్నావా? 480 00:39:10,057 --> 00:39:14,436 సరే, ఏదో ఒకటి పిచ్చిదానా. ఒంటరిగా ఆనందించు, పిచ్చిదానా. 481 00:39:16,646 --> 00:39:18,607 ఓహ్, భగవాన్. మీరది చూశారా? 482 00:39:39,878 --> 00:39:41,755 చాలా చాకొలేట్ పెట్టావు. 483 00:39:41,838 --> 00:39:43,090 నీకు ఏమి కావాలి? 484 00:39:43,173 --> 00:39:44,049 నాకు టర్కీ ఇష్టం. 485 00:39:44,132 --> 00:39:46,593 కాదు. నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నావు? 486 00:39:47,469 --> 00:39:51,431 వాళ్ళతో నాకు స్నేహం లేదు, తెలుసా. వాళ్ళకు నేనంటే ద్వేషం. 487 00:39:52,224 --> 00:39:53,725 నీకు ఎవరితో స్నేహం? 488 00:39:54,559 --> 00:39:56,561 ఎవరూ లేరు. కొత్తగా వచ్చాను, గుర్తుందా? 489 00:39:58,480 --> 00:40:00,565 మనం స్నేహితులుగా ఉంటామని అనుకోవద్దు. 490 00:40:01,233 --> 00:40:02,067 అర్థమయింది. 491 00:40:04,236 --> 00:40:06,029 అతను ఇక్కడ కూర్చుంటాడని ఎలా తెలుసు? 492 00:40:07,823 --> 00:40:10,450 అతను గత ఏడాది రోజూ ఇక్కడే కూర్చునేవాడు, కనుక... 493 00:40:13,495 --> 00:40:14,329 బాగుంది. 494 00:40:16,581 --> 00:40:18,542 -నీ పేరు ఏమిటి? -మిక్కీ. నీ పేరు? 495 00:40:19,751 --> 00:40:21,837 -ఈమా. -ఈమా? మంచి పేరు. 496 00:40:21,920 --> 00:40:23,421 -ఇప్పుడు మాట్లాడటం ఆపు. -సరే. 497 00:40:24,297 --> 00:40:26,133 దీని గురించి మీతో మాట్లాడాలి... 498 00:40:26,216 --> 00:40:28,218 వ్యాపారం. కాదు, తమాషాకు అంటున్నాను. 499 00:40:28,301 --> 00:40:31,513 ముఖ్యమైనవి మొదట, ఇంటి నిర్వహణ గదిలో ఒక కుట్టు మిషన్ ఉంది. 500 00:40:31,596 --> 00:40:34,099 ఈ విషయం మనకు ఎవరూ ఎందుకు చెప్పలేదు? చూడు. 501 00:40:34,182 --> 00:40:35,016 స్పూన్ 502 00:40:35,100 --> 00:40:37,185 -ఓహ్ భగవాన్. -నేను చెప్పాను. బాగుంది కదా? 503 00:40:37,269 --> 00:40:39,229 -అవును. -ఈమా, చెప్పు. నీకు నచ్చిందా? 504 00:40:39,312 --> 00:40:40,897 -నీకు నచ్చిందా? -ఆమెకు నచ్చింది. 505 00:40:40,981 --> 00:40:42,858 -నచ్చిందని అనుకుంటున్నాను. -అవును. 506 00:40:42,941 --> 00:40:44,651 -ఇది చాలా బాగుంది. -బాగుంది. 507 00:40:44,734 --> 00:40:47,070 ఆగు. నన్ను స్పూన్ అని పిలువు. ఇది అధికారికం. 508 00:40:47,154 --> 00:40:49,698 -రెంట్స్కు మెసేజ్ ఇచ్చాను. -"రెంట్స్"? అంటే? 509 00:40:49,781 --> 00:40:52,284 -రెంట్స్ అంటే అమ్మానాన్నలు మిక్కీ. -అర్థమయింది. 510 00:40:52,367 --> 00:40:56,037 ఆగు, నిన్న గబ్బిలం మహిళను చూశానని ఎందుకు చెప్పావు? 511 00:40:56,121 --> 00:40:57,789 చెప్పటం కాదు గబ్బిలం మహిళను చూశా. 512 00:40:57,873 --> 00:41:02,252 -భయానకమైన, ముసలామెను చూశానని చెప్పాను. -జీసస్, సరిగ్గా మాట్లాడు. 513 00:41:02,335 --> 00:41:03,545 వయోవివక్ష వద్దు. 514 00:41:03,628 --> 00:41:06,089 -"వయోవివక్ష" ఏంటి? -"వయోవివక్ష" ఏంటా? 515 00:41:06,173 --> 00:41:10,135 ఆమె వృద్ధురాలు కాబట్టి భయానకంగా ఉందని చెప్పలేదు, భయానకంగా, ముసలిగా అని. 516 00:41:10,218 --> 00:41:11,636 తర్వాత ఆమె ఏమి చేసింది? 517 00:41:14,472 --> 00:41:15,599 నాకు చేయి ఊపింది. 518 00:41:15,682 --> 00:41:17,225 -నీకు చేయి ఊపిందా? -అవును. 519 00:41:17,309 --> 00:41:20,395 -అంటే ఆమె మంచిది. అవును. -అవును. అది, కాబట్టి... 520 00:41:20,812 --> 00:41:22,939 -ఆమె చాలా మంచిది. -అవును. 521 00:41:23,023 --> 00:41:25,567 అక్కడ చూసినప్పుడు షాక్ అయినట్లు కనిపించావు. 522 00:41:25,650 --> 00:41:26,610 నాకు తెలియదు. 523 00:41:26,693 --> 00:41:31,531 అక్కడ ఒక భయానక, ముసలామె గబ్బిలం మహిళ ఇంటి ముందు ఉంది, అంతకంటే ఏమీ లేదు. 524 00:41:37,579 --> 00:41:38,413 సరే. 525 00:41:51,509 --> 00:41:54,471 -హేయ్! మిక్కీ, నువ్వు వస్తావని ఊహించాను. -ఓహ్, భగవాన్! 526 00:41:54,554 --> 00:41:57,349 -ఓ గంటగా ఎదురు చూస్తున్నాను. -ఇక్కడ ఏం చేస్తున్నావు? 527 00:41:57,432 --> 00:42:00,685 స్నేహంగా చేయి ఊపటంకంటే ఇంకా ఏదో ఉందని మేము అనుకున్నాం. 528 00:42:01,061 --> 00:42:01,895 అయితే? 529 00:42:01,978 --> 00:42:04,648 ఈ పట్టణం ఎంత విసుగ్గా ఉంటుందో నీకు తెలుసా? 530 00:42:04,731 --> 00:42:06,358 చాలా విసుగ్గా ఉంటుంది, మిక్కీ. 531 00:42:06,441 --> 00:42:09,110 -విషయం అది కాదు. -సరే, అయితే ఏమిటి? 532 00:42:10,320 --> 00:42:11,154 నాకు అర్థమయింది. 533 00:42:12,239 --> 00:42:13,156 కౌగిలించుకుందామా? 534 00:42:13,823 --> 00:42:16,326 వద్దు. వద్దు, నేను బాగానే ఉన్నాను. అది... 535 00:42:17,244 --> 00:42:19,246 గబ్బిలం మహిళ నాకు చేయి ఊపటమే కాదు. 536 00:42:19,329 --> 00:42:23,124 ఆమె నన్ను పేరు పెట్టి పిలిచింది, మా నాన్న బతికే ఉన్నాడని చెప్పింది. 537 00:42:23,208 --> 00:42:24,042 ఏమిటి? 538 00:42:24,584 --> 00:42:26,127 ఎంత దారుణమైన ఆడది! 539 00:42:26,211 --> 00:42:30,340 కాదు, అది చాలా విచిత్రంగా ఉంది. ఎవరైనా అలా ఎందుకు చెబుతారు? 540 00:42:30,966 --> 00:42:32,342 ఆమె నిజంగా అలా చెప్పిందా? 541 00:42:32,425 --> 00:42:36,263 ఒట్టు, దానిలో నిజం ఉండదని తెలుసు, ఎందుకంటే ఆయన చనిపోవటం నేను చూశాను. 542 00:42:37,389 --> 00:42:41,434 -ఆమె ఇంటిపై కోడిగుడ్లు విసురుదాం లేదా... -వద్దు, విసరటం వద్దు. నేను... 543 00:42:43,228 --> 00:42:44,437 నాకు జవాబులు కావాలి. 544 00:42:51,236 --> 00:42:52,862 తలుపులు పగలగొట్టి వెళ్ళాలి, కదా? 545 00:43:00,328 --> 00:43:01,705 మేము రావద్దా? 546 00:43:01,788 --> 00:43:06,209 అవును. మీరు సమస్యలో పడటం నాకు ఇష్టంలేదు. ఇంకా, నాకు సాయం చేసేవాళ్ళు కావాలి. 547 00:43:07,460 --> 00:43:09,170 నీ స్పూన్ ఇవ్వు, స్పూన్. 548 00:43:09,254 --> 00:43:12,007 -నీ స్పూన్ ఇవ్వు. స్పూన్. -సరే, అలాగే. 549 00:43:20,765 --> 00:43:22,600 ఒక స్పూన్? నిజంగానా? 550 00:43:27,272 --> 00:43:28,440 అమ్మో. 551 00:43:40,410 --> 00:43:41,244 హలో? 552 00:43:43,371 --> 00:43:44,956 నా పేరు మిక్కీ బోలిటార్. 553 00:43:47,292 --> 00:43:49,544 ఆరోజు నన్ను పేరు పెట్టి పిలిచావు. 554 00:43:53,256 --> 00:43:54,799 మా నాన్న గురించి చెప్పావు. 555 00:43:57,093 --> 00:43:58,261 మిక్కీ, ఏంటి పరిస్థితి? 556 00:43:59,637 --> 00:44:00,513 ఇంకా చూస్తున్నా. 557 00:44:01,931 --> 00:44:04,476 గబ్బిలం మహిళ దగ్గర తుపాకి ఉంటే, మనం ఏమి చేయాలి? 558 00:44:05,185 --> 00:44:07,687 -నువ్వు ఆలోచించలేవా? -మనం గజిబిజిగా పరిగెత్తాలి. 559 00:44:07,771 --> 00:44:09,439 గజిబిజిగా పరిగెత్తితే కాల్చలేదు. 560 00:44:19,657 --> 00:44:21,034 మా నాన్న నీకు ఎలా తెలుసు? 561 00:44:31,920 --> 00:44:32,754 హలో? 562 00:45:06,371 --> 00:45:12,335 షెల్టర్ 34 అండ్ ఔట్ 563 00:45:16,297 --> 00:45:17,590 34 అండ్ ఔట్ షెల్టర్ 564 00:45:18,216 --> 00:45:20,760 -హ్యూస్టన్? హ్యూస్టన్, సమస్య వచ్చింది. -ఏమిటి? 565 00:45:21,845 --> 00:45:23,346 మిక్కీని పిలుస్తున్నాను. 566 00:45:25,515 --> 00:45:26,641 ఛ! 567 00:45:27,183 --> 00:45:28,601 -ఓహ్, భగవాన్. -క్షమించు. 568 00:45:30,395 --> 00:45:32,772 బయటకు రావాలి. మీరు పట్టుబడబోతున్నారు. 569 00:45:32,856 --> 00:45:34,065 కొద్ది నిమిషాలు. 570 00:45:34,774 --> 00:45:36,192 వీలైతే నాకు సమయాన్ని ఇవ్వండి. 571 00:45:36,276 --> 00:45:37,610 అబ్బా! మిక్కీ? 572 00:45:38,820 --> 00:45:40,155 అబ్బా, అబ్బా! 573 00:45:44,492 --> 00:45:45,910 మీరు ఏమి చేస్తున్నారు? 574 00:45:50,623 --> 00:45:52,417 ఎవరివయ్యా నువ్వు? 575 00:45:53,126 --> 00:45:55,962 కుర్రాళ్ళు ఏదో చేస్తుంటే చూస్తావా? 576 00:45:56,045 --> 00:45:57,797 ప్యాంట్ తీసేశావా? 577 00:45:57,881 --> 00:46:00,133 -911కు ఫోన్ చేస్తున్నాను. -ఓహ్, భగవాన్! 578 00:46:00,216 --> 00:46:02,302 -నీ పురుషాంగం బయట ఉందేంటి? -లోపల పెట్టు! 579 00:46:02,385 --> 00:46:04,220 -ప్యాంట్ జిప్ పెట్టు. -ఓహ్, భగవాన్. 580 00:46:04,304 --> 00:46:06,931 -బాబూ, ఏమిటి నీ బాధ? -ఇక్కడ ఒక ఉన్మాది ఉన్నాడు! 581 00:46:07,015 --> 00:46:07,849 వెళ్ళండి. 582 00:46:08,433 --> 00:46:09,684 ఇప్పుడే. 583 00:46:10,852 --> 00:46:11,769 సరే. 584 00:46:30,914 --> 00:46:32,499 మీ నాన్న పట్ల విచారంగా ఉంది. 585 00:46:33,333 --> 00:46:35,668 మా నాన్న కూడా చనిపోయాడు. నాలుగేళ్ళ క్రితం. 586 00:46:37,003 --> 00:46:38,630 అది నిజంగా అనిపించటంలేదు. 587 00:46:39,506 --> 00:46:40,882 యాష్లీ. 588 00:46:51,226 --> 00:46:52,685 ఇది నా మొదటి ముద్దు. 589 00:46:52,769 --> 00:46:54,771 -ఏమిటి? -ఇది నా మొదటి ముద్దు. 590 00:46:55,688 --> 00:46:56,523 నిజంగానా? 591 00:46:57,565 --> 00:46:58,483 సారీ. 592 00:46:59,317 --> 00:47:00,193 అనుకున్నాను. 593 00:47:00,276 --> 00:47:03,905 కాదు. కాదు, పరవాలేదు. మన ప్రాణాలు కాపాడటానికి అలా చేశావు. 594 00:47:03,988 --> 00:47:06,741 దీని గురించి ఎవరికీ చెప్పవద్దు. 595 00:47:06,824 --> 00:47:09,244 మిక్కీకి కూడా, క్యాంటిన్లో కూడా చెప్పకు. 596 00:47:09,327 --> 00:47:10,787 మిక్కీ, నువ్వు ఎప్పటికీ... 597 00:47:10,870 --> 00:47:11,955 -వద్దు, ఆగు! -మెల్లగా. 598 00:47:12,038 --> 00:47:13,373 నీకు ఏమయినా కనిపించిందా? 599 00:47:13,456 --> 00:47:15,917 గబ్బిలం మహిళ ఇంట్లో ఏమి దొరికిందో చూడండి. 600 00:47:16,000 --> 00:47:19,212 ది మెట్రోపాలిటన్ మ్యూజియమ్ ఆఫ్ ఆర్ట్ వారి విలియమ్ ది హిప్పో. 601 00:47:19,295 --> 00:47:21,839 నాకు ఇష్టమైన మూడో మ్యూజియమ్. దీని అర్థం ఏమిటి? 602 00:47:21,923 --> 00:47:24,133 చూడు. కాదు, కాదు. ఇది యాష్లీది. 603 00:47:24,801 --> 00:47:27,512 దీనికి అలాగే గుండె స్టిక్కర్, అయస్కాంతం ఉన్నాయి. 604 00:47:27,595 --> 00:47:32,016 మ్యూజియమ్ను ఏటా 5.6 మిలియన్ల మంది సందర్శిస్తారు, కానుకల దుకాణాన్ని కూడా. 605 00:47:32,100 --> 00:47:35,144 -దానిలో అర్థం లేదు. -ఇది యాదృచ్ఛికం కాదు. 606 00:47:35,228 --> 00:47:38,189 మేము ఒక డైనర్కు వెళ్ళాల్సి ఉంది, ఆమె రాలేదు. 607 00:47:38,273 --> 00:47:41,526 కాల్లకు, మెసేజ్లకు జవాబు ఇవ్వలేదు. అదృశ్యమైనట్లు. 608 00:47:42,402 --> 00:47:44,320 మనం... పోలీసులకు ఫోన్ చేద్దామా? 609 00:47:44,404 --> 00:47:46,531 తాళం పగలగొట్టి వెళ్ళాను. ఏమి చెప్పాలి? 610 00:47:46,614 --> 00:47:48,074 ట్రాయ్ నాన్నకు ఇతనంటే కోపం. 611 00:47:48,157 --> 00:47:51,369 ఆమె పెద్ద సమస్యలో ఉండొచ్చు, నన్ను దూరం పెట్టటంకాదు. 612 00:47:51,911 --> 00:47:54,789 -మనం ఆమె ఇంటికి వెళ్ళాలి. -నాకు ఆమె చిరునామా తెలియదు. 613 00:47:54,872 --> 00:47:57,875 నేను ఆన్లైన్లో ప్రయత్నించాను, అక్కడ లేదు. 614 00:47:59,002 --> 00:48:01,129 స్పూన్, నువ్వు దానిలో ఉన్నావు, కదా? 615 00:48:01,212 --> 00:48:04,048 -నేను చాలా వాటిలో ఉన్నాను. -స్వాగత కమిటీ? 616 00:48:04,132 --> 00:48:05,758 -అవును. -కేహెచ్ఎస్ కేమెల్... 617 00:48:05,842 --> 00:48:07,468 కేహెచ్ఎస్ కేమెల్ కౌన్సిల్. 618 00:48:09,470 --> 00:48:12,557 గబ్బిలం మహిళ రికార్డ్ ప్లేయర్లో ఒక పాట వస్తోంది. 619 00:48:12,849 --> 00:48:16,561 మా కుటుంబం, నేను ఎప్పుడూ వినే పాట. 620 00:48:20,815 --> 00:48:21,733 అవును. అది... 621 00:48:23,693 --> 00:48:24,611 ఇది వింతగా ఉంది. 622 00:48:26,195 --> 00:48:27,989 నేను... నేను వెళ్ళాలి. 623 00:48:33,286 --> 00:48:35,413 ఈమె ఎప్పుడూ ఇలాగే ఉంటుందా? 624 00:48:35,496 --> 00:48:38,041 ఆమెకు ఇంటి దగ్గర సమస్యలు ఉన్నాయని పుకార్లు. 625 00:48:41,336 --> 00:48:43,296 -సిద్ధమేనా? -నాకు దగ్గర దారి తెలుసు. 626 00:49:07,487 --> 00:49:08,529 అక్కడే ఆగండి. 627 00:49:08,613 --> 00:49:11,658 -సారీ. ఇక్కడ నా ఫ్రెండ్ ఉంటుంది, నేను... -ఆగమని చెప్పాను! 628 00:49:11,741 --> 00:49:14,577 ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నువ్వు ఉంటావా, బోలిటార్. 629 00:49:14,661 --> 00:49:16,871 సారీ, ప్లీజ్, నేను నిర్ధారించుకోవాలి... 630 00:49:21,125 --> 00:49:23,711 యాష్లీ! యాష్లీ! 631 00:49:23,795 --> 00:49:26,631 -వాళ్ళకు బేడీలు వేయి! -నా స్నేహితుడిని వదులు, వెధవా! 632 00:49:26,714 --> 00:49:29,384 -బేడీలు వేయి! -యాష్లీ! వద్దు! 633 00:49:29,676 --> 00:49:32,512 -నాపైనుండి లే! లే! -మీ ఇద్దరూ అరెస్ట్ అయ్యారు. 634 00:49:32,595 --> 00:49:34,806 -యాష్లీ! -నా స్నేహితుడిపై నుండి లే! 635 00:49:34,889 --> 00:49:36,140 అతనికి బేడీలు వేయి! 636 00:49:37,558 --> 00:49:42,355 -లే! యాష్లీ, బాగానే ఉన్నావా? యాష్లీ! -నీకు మరింత సమస్యలో పడాలని ఉందా? 637 00:49:44,190 --> 00:49:48,152 శ్రీమతి కెంట్, ప్లీజ్. నేను యాష్లీ స్నేహితుడిని. లే! 638 00:49:48,236 --> 00:49:50,029 -ప్లీజ్. -నిశ్శబ్దం. మాట్లాడొద్దు! 639 00:49:50,113 --> 00:49:54,033 -యాష్లీ ఎవరు? -మీ అమ్మాయి యాష్లీ. ఆమె బాగుందా? 640 00:49:55,910 --> 00:49:57,328 నాకు కూతురు లేదు. 641 00:50:02,667 --> 00:50:03,710 ఏంటి? 642 00:50:44,667 --> 00:50:49,255 మన ప్రియమైన డిలన్ షేక్స్ గురించి మీకు జ్ఞాపకాలు ఉంటే దయచేసి మాతో పంచుకోండి 643 00:50:49,338 --> 00:50:51,257 న్యూజెర్సీ డ్రాగన్స్ 644 00:50:51,340 --> 00:50:56,345 న్యూజెర్సీ డ్రాగన్స్ 645 00:51:29,378 --> 00:51:30,379 యాష్లీని కోల్పోయాను. 646 00:51:31,923 --> 00:51:32,757 కానీ... 647 00:51:33,591 --> 00:51:34,759 నేను ఆమెను కనుగొంటాను. 648 00:51:35,635 --> 00:51:36,552 అవసరంలేదు. 649 00:51:37,261 --> 00:51:38,387 నువ్వు చేసింది చాలు. 650 00:52:00,451 --> 00:52:02,411 హార్లన్ కోబెన్స్ నవల ఆధారంగా 651 00:52:06,999 --> 00:52:10,837 -మాకు అజ్ఞాతవ్యక్తి సమాచారం ఇచ్చారు. -నా గురించా? 652 00:52:10,920 --> 00:52:12,505 అది ఏమిటో తెలుసుకోవచ్చా? 653 00:52:15,258 --> 00:52:17,051 రాబోయే వారాలలో 654 00:52:18,094 --> 00:52:20,137 డిలన్ షేక్స్ సెప్టెంబర్ 8న మాయమయ్యాడు. 655 00:52:20,221 --> 00:52:21,973 అదేరోజు యాష్లీ మాయమయింది. 656 00:52:22,515 --> 00:52:26,227 అంటే, డిలన్ను తీసుకెళ్ళిన వ్యక్తే యాష్లీని తీసుకెళ్ళాడంటున్నామా? 657 00:52:26,310 --> 00:52:28,229 ఇది యాదృచ్ఛికం అనిపించటంలేదు. 658 00:52:31,023 --> 00:52:33,442 ఇది నా గొడవ. నిన్ను, ఈమాను ప్రమాదంలో పడేయలేను. 659 00:52:33,526 --> 00:52:34,694 యాష్లీకి మనం కావాలి. 660 00:52:35,278 --> 00:52:38,948 -మీ నాన్న నిన్ను కాపాడలని కోరాడు. -ఆమె నాకు ఏదో చెప్పబోతోంది. 661 00:52:39,031 --> 00:52:41,409 మా అమ్మ, నాన్న దేనిలో ఇరుక్కున్నారో తెలియటంలేదు. 662 00:52:42,034 --> 00:52:43,911 మా నాన్న సమాధిని మేము తవ్వబోతున్నాం. 663 00:52:44,704 --> 00:52:45,872 మాకు ఏమి కనపడుతుంది? 664 00:52:49,000 --> 00:52:50,418 అసలు ఏం జరుగుతోంది? 665 00:52:50,501 --> 00:52:51,711 దీనిని వదిలేస్తావా? 666 00:52:51,794 --> 00:52:52,920 నాకు జవాబులు కావాలి. 667 00:52:53,004 --> 00:52:54,630 మనం యాష్లీపై దృష్టి పెడదాం. 668 00:52:54,714 --> 00:52:57,216 నాకు ఇరుకు ప్రదేశాలంటే భయం ఉండవచ్చు. 669 00:52:57,300 --> 00:52:58,926 లేదు. నాకు ఆ భయం లేదు. 670 00:53:00,720 --> 00:53:01,971 ఏయ్! ఆగు! 671 00:53:02,054 --> 00:53:05,349 నువ్వు ఒక హీరోనని అనుకుంటావు, అది చాలా ప్రమాదకరం. 672 00:53:05,433 --> 00:53:07,059 నేను దీనిని వదలలేను. 673 00:53:09,562 --> 00:53:14,191 మిత్రులారా, నాకు మూసిన గదులంటే భయమని గుర్తొచ్చింది, తమాషాగా లేదా? 674 00:53:15,568 --> 00:53:18,195 ఈ రోజున జరిగినది నీకు ఇంకేమైనా గుర్తుందా? 675 00:53:18,487 --> 00:53:20,698 యాష్లీ లాకర్లో సీతాకోకచిలుక. 676 00:53:22,617 --> 00:53:25,786 ఆ అత్యవసర వైద్య సహాయకుడికి సీతాకోక చిలుక పచ్చబొట్టు ఉంది. 677 00:53:25,953 --> 00:53:28,789 కారు గుద్దుకోవటం దుర్ఘటన కాదంటున్నావా? 678 00:53:30,207 --> 00:53:31,042 పర్యవసానం షెల్టర్ 679 00:53:38,716 --> 00:53:43,179 యాష్లీ మాయమవటంతో నీకు, గబ్బిలం మహిళకు ఏదో సంబంధం ఉందని నాకు తెలుసు. 680 00:53:43,262 --> 00:53:45,556 అది నీకు తెలుసు, అవునా? 681 00:55:27,992 --> 00:55:29,994 సబ్టైటిల్ అనువాద కర్త శ్రవణ్ 682 00:55:30,077 --> 00:55:32,079 క్రియేటివ్ సూపర్వైజర్ నల్లవల్లి రవిందర్ రెడ్డి