1 00:00:06,716 --> 00:00:09,886 ఓరి, దేవుడా. ఇది నిశ్చితార్ధ ఉంగరం. 2 00:00:10,470 --> 00:00:11,471 చూస్తుంటే అలాగే ఉంది. 3 00:00:12,347 --> 00:00:14,599 నాకే గనుక నిశ్చితార్థం అయితే, పచ్చని రాయి ఉన్న ఉంగరం కావాలి అంటాను. 4 00:00:14,683 --> 00:00:16,768 నేను శాకాహారిని కదా, అందుకు. 5 00:00:17,269 --> 00:00:18,270 ఇది ఎవరిది? 6 00:00:28,780 --> 00:00:30,657 ఉంగరం ఇంకా ఇందులోనే ఉంది. 7 00:00:31,741 --> 00:00:36,371 జస్టిన్ వాళ్ళ అమ్మ వాడితో మా అమ్మ మ్యాక్స్ తో సీరియస్ బంధంలో ఉందని చెప్పింది అంట. 8 00:00:36,454 --> 00:00:38,373 -మ్యాక్స్ ఎవరు? -మా అమ్మ బాయ్ ఫ్రెండ్. 9 00:00:39,541 --> 00:00:40,709 నేను జస్టిన్ కి ఫోన్ చేస్తాను. 10 00:00:46,006 --> 00:00:48,717 -ఏంటి సంగతి? -జస్టిన్! ఒక పెళ్లిని ఆపడానికి నీ సహాయం కావాలి. 11 00:00:48,800 --> 00:00:50,260 హాయ్. నా పేరు బ్రాండీ, పేరులో ఐ ఉంటుంది. 12 00:00:50,844 --> 00:00:54,472 హే, బ్రాండ్-ఐ. ఇంతకీ ఎవరి పెళ్లి ఆపాలి? 13 00:00:54,556 --> 00:00:56,808 వీళ్ళ అమ్మ మ్యాట్ ని పెళ్లి చేసుకోబోతుంది. 14 00:00:56,892 --> 00:00:59,394 -మ్యాక్స్. -ఆగు, మ్యాక్సా? 15 00:00:59,477 --> 00:01:01,354 చూడు, నాకు ఇది దొరికింది. 16 00:01:01,438 --> 00:01:02,480 ఉంగరమా? 17 00:01:02,564 --> 00:01:05,317 ఉత్తి ఉంగరం కాదు. నిశ్చితార్ధ ఉంగరం. 18 00:01:05,400 --> 00:01:07,861 దొరికింది అంటే ఏంటి అర్ధం? ఎక్కడ దొరికింది? 19 00:01:07,944 --> 00:01:10,238 ఇది నాకు ఇక్కడే కనిపించింది. ఆ... 20 00:01:10,822 --> 00:01:12,365 ఒక షెల్ఫ్ లోనా? 21 00:01:17,704 --> 00:01:19,456 -హే. -అలాగే. 22 00:01:23,919 --> 00:01:25,212 అది మా అమ్మ. 23 00:01:25,295 --> 00:01:26,838 సరే, నిమ్మళించు. రిలాక్స్ అవ్వు. 24 00:01:28,298 --> 00:01:29,716 ఇదేం పెద్ద విషయం కాదు. 25 00:01:30,508 --> 00:01:32,510 అంటే, ఒక మాములు షెల్ఫ్ లో దొరికింది కదా. 26 00:01:33,386 --> 00:01:35,972 సరిగ్గానే అన్నాడు. ఇదొక క్లూ. 27 00:01:36,056 --> 00:01:39,059 ఇంత ముఖ్యమైనది ఆమె ఆ సామాన్లు పెట్టే షెల్ఫ్ లో ఎందుకు వదులుతుంది? 28 00:01:39,643 --> 00:01:41,311 అంటే, నా ఊడిన పన్ను కూడా అందులోనే ఉంది. 29 00:01:41,394 --> 00:01:42,938 దాన్ని నీ తలగడ క్రింద పెట్టుకోవాలి. 30 00:01:43,021 --> 00:01:45,190 ఈ పాటికి దాని విలువ ఎక్కడికో వెళ్ళేది. 31 00:01:48,652 --> 00:01:50,987 ఇంత విధ్వంసం జరుగుతుంటే జోకులు వేస్తున్నావా? 32 00:01:51,613 --> 00:01:54,199 సరే, కానీ నాకు బ్రాండీ బాగా నచ్చింది. చాలా బాగా నచ్చింది. 33 00:01:54,783 --> 00:01:57,827 చెప్పాలంటే, ఆమెలా ఉత్సాహంగా ఉండే వాళ్ళు పక్కన ఉండటం చాలా మంచిది. 34 00:01:58,495 --> 00:02:02,332 కానీ, యాంబర్ బ్రౌన్ అనబడే నాకు ఈ గందరగోళంలో కాస్త ఏకాంతత కావాలి. 35 00:02:03,250 --> 00:02:05,418 అవును, నా బుజ్జి డైరీ, ఇదొక పెద్ద సమస్య. 36 00:02:05,502 --> 00:02:09,004 నాన్న వెనక్కి వచ్చే లోపు అమ్మకు నిశ్చితార్థం జరగకుండా ఆపాలి. 37 00:02:09,548 --> 00:02:11,216 లేదంటే నా ఆశలన్నీ... 38 00:02:12,634 --> 00:02:13,802 గాలిలో కలిసిపోతాయి. 39 00:02:15,595 --> 00:02:17,138 బహుశా తన ఫ్రెండ్ ది దగ్గర ఉంచుకుందేమో. 40 00:02:17,222 --> 00:02:18,807 లేదా ఒకప్పటి రింగ్ కావచ్చు. 41 00:02:18,890 --> 00:02:21,810 ఒక పాత ప్రియుడు ఇచ్చిన డైమండ్ ఉంగరాన్ని ఉంచుకుంది అంటావ్. 42 00:02:22,394 --> 00:02:24,187 ఇది కచ్చితంగా పాత ప్రియుడు ఇచ్చింది కాదు. 43 00:02:24,771 --> 00:02:28,733 భవిష్యత్ పాడైపోతుందేమో అని మా అమ్మ అలాంటివి ఏమీ ఇంట్లో ఉంచదు. 44 00:02:28,817 --> 00:02:31,778 కాస్త అనుమానం ఉన్నా దిష్టి తీయించుకుంటుంది. 45 00:02:32,737 --> 00:02:33,947 నా ఫీలింగ్ కూడా అదే. 46 00:02:34,864 --> 00:02:36,283 ఇదేంటి? 47 00:02:36,908 --> 00:02:38,827 -దేని గురించి అంటున్నావు? -ఇది. 48 00:02:40,328 --> 00:02:42,956 "నేను నీ బట్టలు తీసుకుని వాటిని ముందు ఉన్న అలమరాలో పెట్టాను. 49 00:02:43,039 --> 00:02:46,084 నీతో, యాంబర్ తో కలిసి రెడ్ డ్రాగన్ కి వెళ్లడం గురించే ఆలోచిస్తున్నాను. 50 00:02:46,167 --> 00:02:50,714 అప్పుడు తన స్కూల్ లో మొదటి వారం ఎలా గడిచిందో మనకు చెప్పవచ్చు." 51 00:02:51,381 --> 00:02:52,549 "మనకు" అనేంత వరకు వెళ్లిందా? 52 00:02:53,675 --> 00:02:56,678 లేదు, అమ్మా, నేను మాత్రమే అలా ఉండాలి. "మనం" అంటే మేమే. 53 00:02:57,220 --> 00:02:59,848 "నేను ఇంకా మ్యాక్స్" లేదా "మ్యాక్స్ ఇంకా నేను" అని మాత్రమే అనాలి. 54 00:02:59,931 --> 00:03:01,558 ఇంతకీ ఎంతమంది మ్యాక్స్ లు ఉన్నారు? 55 00:03:04,311 --> 00:03:05,312 వెనకాల ఇంకా చాలా మంది ఉన్నారు. 56 00:03:08,231 --> 00:03:10,817 "మన గురించి యాంబర్ కి అప్పుడు చెప్పొచ్చు" ఆహ్? 57 00:03:30,837 --> 00:03:32,756 పౌలా డాన్ జిగర్ రాసిన "యాంబర్ బ్రౌన్" పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 58 00:03:51,608 --> 00:03:52,901 పెళ్లి పెటాకులు చేసే వారు మొదటి టేక్ - డైరెక్టర్: ఏ.బి 59 00:03:52,984 --> 00:03:54,027 యాక్షన్! 60 00:04:00,033 --> 00:04:01,117 కట్! 61 00:04:01,743 --> 00:04:02,744 కథను మళ్ళీ రాయాలి! 62 00:04:03,662 --> 00:04:05,330 హాయ్, బుజ్జి! నాన్నని కాల్ చేస్తున్నాను. 63 00:04:05,413 --> 00:04:08,166 మీ నాన్న ఇంటికి వచ్చేస్తున్నాడు. కొన్ని రోజులు మాత్రమే. నమ్మగలవా? 64 00:04:08,250 --> 00:04:11,253 ఉండటానికి ముందు స్థలాన్ని చూసుకోవాలి. అదే పని మీద ఉన్నాను. 65 00:04:11,336 --> 00:04:13,755 సరే, బుజ్జి. లవ్ యు. మళ్ళీ మాట్లాడతా. 66 00:04:15,382 --> 00:04:17,216 హాయ్, బుజ్జి! నాన్నని ఫోన్ చేస్తున్నాను. 67 00:04:17,300 --> 00:04:19,886 మీ నాన్న ఇంటికి వచ్చేస్తున్నాడు. కొన్ని రోజులు మాత్రమే. నమ్మగలవా? 68 00:04:19,970 --> 00:04:22,764 -హాయ్! -ఛ, నన్ను భయపెట్టేసావు. 69 00:04:22,847 --> 00:04:24,015 థాంక్స్. 70 00:04:24,099 --> 00:04:25,559 నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? 71 00:04:25,642 --> 00:04:27,727 -ఎవరూ లేరు. -నేను కూడా అలా చేస్తుంటాను. 72 00:04:27,811 --> 00:04:29,354 ఇది అందమైన పైజామాల పార్టీ. 73 00:04:29,938 --> 00:04:34,442 సంగీతం, పిజ్జా, మేకప్, స్పా, మినరల్ వాటర్ ఉంటాయి. 74 00:04:35,026 --> 00:04:38,655 అందమైన పైజామాలు, సంగీతం, పిజ్జా, మేకప్, స్పా, మినరల్ వాటర్ ఉంటాయి. 75 00:04:38,738 --> 00:04:40,699 ఎవరిని పిలవాలా అని ఇంకా ఆలోచిస్తున్నాను. 76 00:04:40,782 --> 00:04:42,617 ఎవరిని పిలవాలా అని ఇంకా ఆలోచిస్తుంది. 77 00:04:42,701 --> 00:04:46,037 హన్నా ఇంకా ఆమె పైజామాల పార్టీ. అది తప్ప ఇంకేం మాట్లాడటం లేదు. 78 00:04:46,121 --> 00:04:48,373 -ఇప్పటికి ఇంతే. -ఇప్పటికి ఇంతే. 79 00:04:51,626 --> 00:04:53,587 -ఆగు, ఇంకొక విషయం ఉంది. -ఇంకొక విషయం ఉంది. 80 00:04:53,670 --> 00:04:57,048 -వాటర్ బాటిల్ తో పాటు సోడా కూడా ఉంటుంది. -నీటితో పాటు సోడా కూడా. 81 00:04:57,132 --> 00:05:01,428 నిజం: నాకు పిలిపించుకోవాలని లేదు, కానీ పిలిస్తే బాగుంటుందని ఉంది. 82 00:05:02,220 --> 00:05:03,221 నేను అన్నది అర్ధం అయ్యిందా? 83 00:05:05,098 --> 00:05:06,933 మనల్ని కూడా కలుపుకునే వారు ఉంటే బాగుంటుందని. 84 00:05:07,517 --> 00:05:10,979 వెళ్లాలని లేదు, కానీ పిలిస్తే బాగుండు అంటావు, అదేం ప్రశ్న? 85 00:05:11,563 --> 00:05:13,607 అవును. ఎక్కడో విన్నట్టు ఉంది కదా? 86 00:05:14,232 --> 00:05:15,984 ఎందుకంటే ఆ మాట ఇప్పుడే నువ్వు అన్నావ్. 87 00:05:16,818 --> 00:05:17,819 అది నిజమే. 88 00:05:19,696 --> 00:05:21,323 ఓరి, దేవుడా. 89 00:05:21,406 --> 00:05:23,325 నీకు ఏం కావాలనే విషయంలో ఎప్పుడైనా తికమక పడతావా? 90 00:05:23,825 --> 00:05:25,118 అంటే? 91 00:05:25,201 --> 00:05:30,498 అంటే, నాకు మా అమ్మ సంతోషంగా ఉండాలని ఉంది. కానీ మా నాన్నతో కలిసి సంతోషంగా ఉండాలని ఉంది. 92 00:05:31,124 --> 00:05:33,919 కానీ తనకు మ్యాక్స్ తో ఉండాలనుంది, అందుకు నేను సంతోషపడాలనుకుంటుంది. 93 00:05:34,628 --> 00:05:37,464 -అంటే, అవును, కానీ ఇష్టాలు మారుతుంటాయి. -అలా అంటావా? 94 00:05:37,547 --> 00:05:40,175 అంటే, నాకు మా పాత ఇంట్లోనే ఉండాలని ఉండేది, 95 00:05:40,258 --> 00:05:43,178 కానీ నాకు ఇప్పుడు నువ్వు ఫ్రెండ్ వి అయ్యావు, కాబట్టి ఇప్పుడు కొత్త ఇంట్లో ఉండాలని ఉంది. 96 00:05:44,137 --> 00:05:49,059 అలాగే నన్ను కూడా హన్నా పార్టీకి పిలిస్తే బాగుండు అనిపిస్తుంది, కానీ ఒప్పుకోలేను అంతే. 97 00:05:49,142 --> 00:05:52,062 -ఆమె అందరినీ పిలుస్తాను అంది. -అంటే మనల్ని కూడానా? 98 00:05:52,145 --> 00:05:54,231 ఆ లిస్టులో నేను ఎప్పుడూ లేను. 99 00:05:56,274 --> 00:05:58,193 కానీ, ఒకవేళ నన్ను పిలిస్తే, 100 00:05:58,276 --> 00:06:00,946 నేను అందమైన, చిట్టి పప్పీలు ఉండే పింక్ పైజామా వేసుకుని వెళ్తా. 101 00:06:01,029 --> 00:06:04,449 -మా పామ్ అత్త వాటిని నాకు ఇచ్చింది. -అంటే నేను నిజమైన పైజామాలు కొనుక్కోవాలి. 102 00:06:04,532 --> 00:06:06,618 నేను సాధారణంగా జిమ్ షార్టులు, ఇంకా టీ-షర్ట్ వేసుకుని పడుకుంటా. 103 00:06:06,701 --> 00:06:08,828 అదేం పర్లేదులే. నా దగ్గర ఉన్నాయి నీకు ఇస్తా. 104 00:06:10,163 --> 00:06:12,540 -అలాగే తిండిని మర్చిపోకూడదు. -తిండి మర్చిపోకూడదు. 105 00:06:12,624 --> 00:06:14,751 -హేయ్, షాంటే. -ఇప్పుడు మాట్లాడలేను, యాంబర్. 106 00:06:14,834 --> 00:06:16,086 హాయ్ అంటున్నా అంతే. 107 00:06:16,169 --> 00:06:19,548 పాన్ కేకులు, వాఫెల్స్, అన్ని రకాల స్మూతీలు. 108 00:06:19,631 --> 00:06:21,383 ఉదయం టిఫిన్ కూడా ఉంటుంది. 109 00:06:22,259 --> 00:06:23,718 హాయ్, హన్నా! 110 00:06:23,802 --> 00:06:24,719 హాయ్. హలో. 111 00:06:25,762 --> 00:06:27,305 అదేం పర్లేదు. 112 00:06:27,389 --> 00:06:28,682 -హలో. -హాయ్. 113 00:06:28,765 --> 00:06:30,225 పదా. 114 00:06:30,892 --> 00:06:34,271 చూసావా? తను తిరిగి హాయ్ చెప్పింది. మనల్ని కూడా పిలుస్తుంది. 115 00:06:34,354 --> 00:06:36,314 అదీ నిజమే. 116 00:06:36,398 --> 00:06:38,149 కానీ మనం కూడా సొంతంగా ఏర్పాటు చేసుకోవచ్చు. 117 00:06:38,233 --> 00:06:40,986 మా నాన్న ఒక ఇంటిని వెతుకుతున్నారు, అప్పుడు ఆయనతో సగం రోజులు ఉంటా. 118 00:06:41,069 --> 00:06:42,237 అప్పుడు నువ్వు వచ్చి ఉండొచ్చు. 119 00:06:42,320 --> 00:06:46,074 వావ్. రెండు ఇళ్లా? బాగా డబ్బునోళ్లలా ఉన్నావే. 120 00:06:46,157 --> 00:06:48,910 అదే కదా నా సమస్య. నాకు రెండు ఇళ్లలో ఉండాలని లేదు. 121 00:06:49,619 --> 00:06:51,871 మా నాన్న నాతో, ఇంకా అమ్మతో కలిసి ఉండాలి. 122 00:06:51,955 --> 00:06:55,041 స్కూల్ ముగిసిన తర్వాత వెంటనే పెళ్లి పెటాకులు చేసే మీటింగ్ పెట్టుకోవాలి. 123 00:06:55,125 --> 00:06:56,585 సరే. నాకు కొన్ని ఐడియాలు ఉన్నాయి. 124 00:06:58,920 --> 00:07:01,298 -హాయ్, స్టాన్లీ. -హలో. 125 00:07:01,381 --> 00:07:03,341 -నేను బ్రాండీని. పేరులో ఐ ఉంటుంది. -హేయ్, యాంబర్. 126 00:07:03,425 --> 00:07:05,010 హేయ్, స్టాన్లీ. 127 00:07:08,096 --> 00:07:09,639 అబ్బా, నీకేం కాలేదు కదా! 128 00:07:10,515 --> 00:07:11,766 తనకు ఏం కాలేదు. 129 00:07:11,850 --> 00:07:13,727 -బాగానే ఉన్నావా? -చాలా సిగ్గుగా ఉంది. 130 00:07:13,810 --> 00:07:14,853 పర్లేదు! 131 00:07:17,230 --> 00:07:19,274 వాళ్ళు ఆ స్తంభాన్ని నాకు అడ్డం పెట్టడం మానితే బాగుంటుంది! 132 00:07:19,357 --> 00:07:21,276 -వెనక్కి చూడకు! -సరే. అలాగే. 133 00:07:21,359 --> 00:07:23,945 -నేను బాగానే ఉన్నాను. -చాలా బాగున్నావు. 134 00:07:24,029 --> 00:07:27,782 అలాగే బలమైనదానివి. అమ్మో. నువ్వు ఆ స్తంభాన్ని గుద్దేశావు! 135 00:07:27,866 --> 00:07:30,452 నొప్పిగా ఉంది. బయటకు వెళ్తే అరుద్దామని చూస్తున్నాను. 136 00:07:32,037 --> 00:07:33,872 ఈ పైజామాలు చాలా బాగున్నాయి. 137 00:07:33,955 --> 00:07:37,042 నిజానికి పగటి పూట కూడా భోజనానికి గట్రా వీటిని వేసుకెళ్లొచ్చు. 138 00:07:37,125 --> 00:07:38,877 వీటిని హన్నా పార్టీకి తీసుకుంటాను. 139 00:07:38,960 --> 00:07:40,921 ఈ మీటింగ్ కి నోట్స్ రాయమంటారా? 140 00:07:41,004 --> 00:07:42,797 మీటింగ్ అధికారికంగా మొదలైందా? 141 00:07:42,881 --> 00:07:45,842 అవును, అనే అనుకుంటున్నాను. యాంబర్ నడవడం ఆగితే అయినట్టే. 142 00:07:46,843 --> 00:07:48,136 ఆగు. 143 00:07:48,220 --> 00:07:51,848 అంటే ఇప్పుడు మ్యాక్స్ నన్ను, మా అమ్మని శనివారం భోజనానికి తీసుకెళ్తాడని తెలిసింది, 144 00:07:51,932 --> 00:07:54,226 అంటే అప్పుడే వాళ్ళు నాకు 145 00:07:55,393 --> 00:07:59,689 నిన్ను అందరూ ఉండే పబ్లిక్ ప్రదేశానికి తీసుకెళ్లడం వారికే మంచిదని. 146 00:07:59,773 --> 00:08:02,484 అప్పుడైతే నువ్వు ఏమీ అనలేవు కదా. నేను అది సినిమాలలో చూసాను. 147 00:08:03,568 --> 00:08:05,862 సరే, బహుశా మా అమ్మ అవును అనలేదేమో. 148 00:08:05,946 --> 00:08:08,531 బహుశా ఆమె తిరిగి ఇచ్చేద్దామని ఆ ఉంగరాన్ని తీసి షెల్ఫ్ లో పెట్టిందేమో. 149 00:08:08,615 --> 00:08:10,659 ఇచ్చేద్దాం అనుకుంటే అసలు ఎందుకు ఉంచుకుంటుంది? 150 00:08:11,409 --> 00:08:13,912 వద్దని చెప్పిన వారికి ఎవరూ ఉంగరాలు ఇవ్వరు. 151 00:08:14,496 --> 00:08:15,538 అదీ నిజమే. 152 00:08:16,206 --> 00:08:18,375 సరే, బహుశా మొదట్లో అవును అని ఉంటుంది. 153 00:08:18,458 --> 00:08:21,670 కానీ మా నాన్న తిరిగి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనసు మార్చుకుందేమో. 154 00:08:22,254 --> 00:08:24,756 నాకు అలా అనిపించడం లేదు. 155 00:08:24,839 --> 00:08:26,591 ఒకసారి మళ్ళీ ఆలోచిద్దాం, సరేనా? 156 00:08:26,675 --> 00:08:30,345 మ్యాక్స్ ప్రొపోజ్ చేసాడు, మీ అమ్మ అవును అంది, కానీ తర్వాత మళ్ళీ ఆలోచించుకుంది, 157 00:08:30,428 --> 00:08:32,514 అందుకని ఆ రింగ్ ని మళ్ళీ బాక్స్ లో పెట్టేసింది. 158 00:08:32,597 --> 00:08:34,349 మ్యాక్స్ ఇంకా తనకు నిశ్చితార్థం అయిందని అనుకుంటున్నాడు, 159 00:08:34,432 --> 00:08:37,686 కానీ బహుశా రేపు రాత్రి మీ అమ్మ దాన్ని వెనక్కి ఇచ్చేయవచ్చు, 160 00:08:37,769 --> 00:08:40,813 తన మాజీ భర్త వెనక్కి వస్తున్నాడని రేపు మ్యాక్స్ మనసు విరిచేయవచ్చు. 161 00:08:42,399 --> 00:08:44,776 ఇదేదో సినిమాలా ఉంది, నేనేమో సైడ్ క్యారెక్టర్ లా ఉన్నాను. 162 00:08:44,859 --> 00:08:47,112 సరే, బ్రాండీ, ఇది సీరియస్ విషయం. 163 00:08:47,821 --> 00:08:51,783 అవును, నాకు తెలుసు. నీ సినిమాలో డ్రామా చాలా ఉంది. 164 00:08:52,701 --> 00:08:53,868 నువ్వు భలే సరదాగా ఉన్నావు. 165 00:08:54,536 --> 00:08:55,662 థాంక్స్. 166 00:08:55,745 --> 00:08:57,372 -ఆపండి. -ఏంటి? 167 00:08:57,455 --> 00:08:59,624 స్నేహం ఎక్కువైపోతోంది. 168 00:08:59,708 --> 00:09:01,960 -అవునులే. -అలాగంటావా? 169 00:09:02,043 --> 00:09:03,920 మనం విషయం మీద దృష్టి పెట్టాలి. 170 00:09:05,964 --> 00:09:09,968 మా అమ్మ ఉంగరం పెట్టుకోకపోవడానికి కారణం నాకు ఇంకా చెప్పలేదని. 171 00:09:10,760 --> 00:09:13,263 నాకు ఇష్టం ఉందో లేదో తెలియకుండా 172 00:09:13,346 --> 00:09:16,057 పెట్టుకుంటే దురదృష్టం అని అనుకుంటుంది. 173 00:09:17,267 --> 00:09:18,351 అందుకని ఇంకా ఎదురుచూస్తోంది. 174 00:09:19,102 --> 00:09:21,104 నాకు ఏదో అనిపిస్తోంది. 175 00:09:21,771 --> 00:09:22,939 ఏమని అనిపిస్తుంది? 176 00:09:25,066 --> 00:09:26,318 ఫీలింగ్స్. 177 00:09:28,528 --> 00:09:32,115 మా నాన్న ఇంటికి వచ్చేసరికి మా అమ్మ సింగిల్ గా ఉండేలా దీన్ని నేను ఎలా ఆపగలను? 178 00:09:33,158 --> 00:09:34,159 నాకు కావాల్సింది అదొక్కటే. 179 00:09:35,035 --> 00:09:40,832 ఒక్కసారి వాళ్ళు ఒకరిని ఒకరు మళ్ళీ చూసుకుంటే వారి మధ్య ప్రేమ మళ్ళీ పుడుతుందేమో. 180 00:09:40,916 --> 00:09:42,000 సింపుల్. 181 00:09:42,083 --> 00:09:44,669 మీ నాన్న ఇంటికి వచ్చేవరకు నువ్వు మీ అమ్మతో ఏకాంతంగా ఉండి 182 00:09:44,753 --> 00:09:45,962 ఏమీ మాట్లాడకుండా ఉండాలి. 183 00:09:46,046 --> 00:09:47,088 ఏంటి? 184 00:09:47,172 --> 00:09:49,549 నీకు చెప్పడానికి మీ అమ్మకు అవకాశం లేకపోతే... 185 00:09:49,633 --> 00:09:52,093 అప్పుడు అధికారికంగా నిశ్చితార్థం జరిగినట్టు కాదు కదా! 186 00:09:54,012 --> 00:09:54,846 అవును. 187 00:09:54,930 --> 00:09:56,765 నేను మన గ్రూప్ పేరు మార్చాలని అనుకుంటున్నాను, 188 00:09:56,848 --> 00:09:59,851 పెళ్లి పెటాకులు చేసే వారు అనేకంటే నిశ్చితార్దాన్ని వాయిదా వేసేవారు అనాలి. 189 00:09:59,935 --> 00:10:02,312 -సమ్మతి తెలిపేవారు, ఆయ్ ఆనండి. -ఆయ్. 190 00:10:03,021 --> 00:10:05,190 ఆగు, మరి శనివారం భోజనం విషయం ఏంటి? 191 00:10:05,273 --> 00:10:06,858 మనం మళ్ళీ మీటింగ్ పెట్టుకోవాలి. 192 00:10:06,942 --> 00:10:10,028 అప్పటి వరకు, ఆమెతో ఏమీ మాట్లాడకు. 193 00:10:10,612 --> 00:10:11,988 సరే. 194 00:10:45,480 --> 00:10:46,565 యాంబర్? 195 00:10:57,742 --> 00:10:59,327 హే. 196 00:11:15,427 --> 00:11:19,890 తెలుసా, ఉంగరం పెట్టుకుంటే తళతళలాడుతుంది అని చెప్పారు నాకు. 197 00:11:22,475 --> 00:11:23,935 బాగానే ఉన్నావా? 198 00:11:24,728 --> 00:11:26,813 యాంబర్ కొంచెం వింతగా ప్రవర్తిస్తుంది. 199 00:11:28,148 --> 00:11:31,776 అంటే, బహుశా తన కొత్త ఫ్రెండ్ వల్లేమో, కొత్త పిల్ల ప్రభావం పడి ఉంటుంది. 200 00:11:31,860 --> 00:11:32,903 -బ్రాండీ? -అవును. 201 00:11:32,986 --> 00:11:34,237 లేదు, ఆమె మంచి పిల్ల. 202 00:11:35,113 --> 00:11:36,573 యాంబర్ కి ఒక ఫ్రెండ్ కావాలి. 203 00:11:36,656 --> 00:11:38,867 తన ప్రపంచంలో నిరంతరం ఆ స్కెచ్ ప్యాడ్ 204 00:11:38,950 --> 00:11:40,952 పట్టుకోకుండా ఇంకొకరు ఉంటే మంచిది. 205 00:11:41,786 --> 00:11:46,333 యాంబర్ కి ఉన్న టాలెంట్ లో కొంచెం ఉన్నా, నేనైతే నిరంతరం డ్రాయింగ్ వేస్తూనే ఉంటా. 206 00:11:46,416 --> 00:11:49,419 -మా నాన్న ఆస్తమాను అదే అనేవారు. -వాళ్ళ నాన్న ఆస్తమాను అదే అనేవారు. 207 00:11:52,130 --> 00:11:53,673 ఐ లవ్ యు. 208 00:11:54,633 --> 00:11:55,800 ఐ లవ్ యు టూ. 209 00:11:57,093 --> 00:11:59,888 ఇప్పుడేంటి? మీకు నిశ్చితార్థం అయిందా లేదా? 210 00:12:00,597 --> 00:12:02,140 నీకు ఏమైనా వినిపించిందా? 211 00:12:02,224 --> 00:12:03,225 లేదు. 212 00:12:06,978 --> 00:12:08,605 ఈ ద్రాక్ష రసం ఏ ఏడాదిది? 213 00:12:09,773 --> 00:12:13,610 వాళ్ళు "నిశ్చితార్థం" అన్న మాట అనలేదు, కానీ ఉంగరం గురించి మాత్రం మాట్లాడుకున్నారు. 214 00:12:13,693 --> 00:12:15,362 అవును, తను అంతా చూసింది. 215 00:12:15,445 --> 00:12:18,907 మా అమ్మ మా నాన్న గురించి మాట్లాడినప్పుడు, నాలో చిన్న ఆశ పుట్టింది. 216 00:12:19,407 --> 00:12:22,327 నేను ఈ విషయమే ఆలోచిస్తున్నాను. రెండు విషయాలను పరిగణించాలి. 217 00:12:22,869 --> 00:12:26,248 రెడ్ డ్రాగన్ లో ఫార్చూన్ బిస్కెట్లు ఉంటాయి. మీ అమ్మకి మూఢ నమ్మకాలు ఎక్కువ. 218 00:12:26,831 --> 00:12:27,832 అయితే? 219 00:12:27,916 --> 00:12:31,753 ఆలోచించు, బహుశా మీ అమ్మ మరికొన్ని రోజులు 220 00:12:31,836 --> 00:12:35,382 ఎదురుచూడాలని చెప్పే ఫార్చూన్ బిస్కెట్ అక్కడ రావచ్చేమో. 221 00:12:35,465 --> 00:12:39,427 అంటే, అలా జరిగితే బాగుంటుంది. కానీ కచ్చితంగా జరుగుతుందని చెప్పలేం కదా? 222 00:12:40,470 --> 00:12:44,099 నువ్వే రాస్తే కచ్చితంగా జరుగుతుంది. 223 00:12:44,975 --> 00:12:46,560 అది మంచి ఐడియా. 224 00:12:50,313 --> 00:12:52,774 దేవుడా. 225 00:12:52,857 --> 00:12:53,858 ఏంటి? 226 00:12:54,484 --> 00:12:57,487 ఈ వారాంతం పైజామాల పార్టీకి తన ఇంటికి పిలుస్తున్న వారి పేర్లు హన్నా ప్రకటించింది. 227 00:12:57,571 --> 00:12:59,781 "కట్రినా, మెలిస్సా, ఎరియల్..." 228 00:12:59,864 --> 00:13:01,992 ఆరవ తరగతిలో ఉన్న దాదాపు ప్రతీ అమ్మాయిని పిలుస్తుంది. 229 00:13:02,492 --> 00:13:04,995 "బెలిస్, మోలి, గ్లోరియా..." 230 00:13:05,078 --> 00:13:06,871 మన పేర్లు ఎక్కడ? 231 00:13:08,039 --> 00:13:09,040 మనల్ని తప్ప. 232 00:13:11,334 --> 00:13:12,419 ఐతే ఏంటిలే? 233 00:13:13,545 --> 00:13:14,754 పిలవకపోయినా నష్టం లేదు. 234 00:13:14,838 --> 00:13:15,839 అవునా? 235 00:13:20,594 --> 00:13:23,054 అబ్బే. వింటే బాధగా ఉంది. 236 00:13:24,598 --> 00:13:28,643 నిశ్చితార్దాన్ని వాయిదా వేసేవారి ఈ మీటింగ్ ఇప్పుడు రాత్రి 7:42కి ముగుస్తుంది. 237 00:13:29,185 --> 00:13:31,229 అన్ని సంభాషణలను దూరం పెట్టే పని మొదలైంది. 238 00:13:31,813 --> 00:13:35,442 ధ్యేయం: మీ అదృష్టం బాగుండడానికి ఇప్పుడొక ఫార్చూన్ బిస్కెట్ ని ఏర్పాటు చేసుకోవాలి. 239 00:13:35,525 --> 00:13:36,818 వెళ్ళొద్దాం. 240 00:13:37,485 --> 00:13:38,486 వెళ్ళొద్దాం. 241 00:13:40,196 --> 00:13:41,197 మనం వెళ్తున్నాం. 242 00:13:41,281 --> 00:13:44,451 -ఎక్కడికి? -పైజామా పార్టీకి. 243 00:14:02,302 --> 00:14:04,221 పదా, నాకొక కిటికీ కనిపించింది. 244 00:14:07,766 --> 00:14:09,267 అక్కడ ఏమీ లేదు. 245 00:14:13,188 --> 00:14:15,732 ఏం కనిపించడం లేదు. వాళ్ళు బహుశా పైన అంతస్తులో ఉండి ఉంటారు. 246 00:14:15,815 --> 00:14:18,818 బహుశా తనకు, ఒక, స్కేటింగ్ రింగ్ ఉన్న మాస్టర్ బెడ్ రూమ్ లాంటిది ఉండి ఉంటుంది. 247 00:14:19,569 --> 00:14:21,154 -నువ్వు ఎక్కగలవా? -ఏంటి? 248 00:14:22,155 --> 00:14:24,199 శాస్త్రవేత్తలు పరిశోధన చేయడానికి ఇలాగే దాక్కుంటుంటారు, 249 00:14:24,282 --> 00:14:27,160 ఏనుగులు, సింహాలను వాటి సహజ నివాసాలలో గమనించడానికి అలా చేస్తారు. 250 00:14:27,244 --> 00:14:29,204 మనం ఇలాంటి పని చేస్తున్నాం అంటే నమ్మలేకపోతున్నా. 251 00:14:31,915 --> 00:14:32,916 అమ్మో. 252 00:14:35,085 --> 00:14:38,296 తనకు వానిటీ డెస్క్ ఉంది. దానికి లైట్ లు ఇంకా అద్దం కూడా ఉన్నాయి. 253 00:14:39,172 --> 00:14:42,175 అలాగే పొడవాటి అద్దం కూడా. కాదు, రెండు. 254 00:14:43,885 --> 00:14:45,053 ఆమె మంచాన్ని చూడు. 255 00:14:48,640 --> 00:14:50,725 దానికి మెట్లు కూడా ఉన్నాయా? నిజంగా? 256 00:14:51,393 --> 00:14:56,273 ఇక్కడ మనం కొన్ని పాపులర్ స్నేహితుల గుంపులు, వాటి సహజ నివాసంలో ఉండటం చూస్తున్నాం. 257 00:14:56,356 --> 00:14:59,776 స్కూల్ జనాభాలో వీరు రెండు శాతం మాత్రమే ఉంటారు, 258 00:14:59,859 --> 00:15:03,780 కానీ అక్కడి పిల్లల్లో 50% డ్రామా నడిపించేది వీరే. 259 00:15:08,076 --> 00:15:09,327 ఓహ్, అయ్యో. ఓరి, దేవుడా. 260 00:15:12,122 --> 00:15:13,665 -నువ్వు చెట్టులో ఒక భాగం అన్నట్టు నటించు. -సరే. 261 00:15:18,420 --> 00:15:19,713 దొరికేశాము అనుకున్నా. 262 00:15:21,673 --> 00:15:24,092 కొన్ని సార్లు నాకు కూడా వారితో ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది. 263 00:15:24,175 --> 00:15:25,719 అవును, నాకు కూడా. 264 00:15:25,802 --> 00:15:29,431 కానీ, అలా చేరిన కొన్ని రోజులకు నన్ను నేనే మిస్ అవుతాను. 265 00:15:29,931 --> 00:15:33,101 అవును. నేను కూడా నన్ను మిస్ అవుతాను. 266 00:15:33,727 --> 00:15:34,936 నిన్ను కూడా. 267 00:15:36,980 --> 00:15:38,398 చూడు, అక్కడ షాంటే ఉంది! 268 00:15:38,481 --> 00:15:40,358 ఆ పిల్ల హన్నాతో సమానంగా పాపులర్. 269 00:15:40,442 --> 00:15:42,485 అవును, తను స్కూల్ లో ఫేమస్. 270 00:16:05,091 --> 00:16:06,343 కదలకు. 271 00:16:10,263 --> 00:16:11,514 లేదు, లేదు, లేదు. దయచేసి కదలకు. 272 00:16:18,104 --> 00:16:19,147 తను ఏం చేస్తుంది? 273 00:16:20,523 --> 00:16:22,192 చింతించకండి 274 00:16:22,275 --> 00:16:24,361 తను టైలర్ షిఫ్ట్ అభిమాని అనుకుంట. 275 00:16:24,444 --> 00:16:26,863 ఇది అచ్చం "యు బిలాంగ్ టు మీ" పాటలో చేసినట్టే ఉంది. 276 00:16:36,289 --> 00:16:38,708 మీరు నాకు రుణపడి ఉన్నారు 277 00:16:39,876 --> 00:16:41,253 సరే, అది దారుణం. 278 00:16:41,336 --> 00:16:42,879 అవును. ఇక్కడి నుండి పోదాం పదా. 279 00:16:45,090 --> 00:16:47,884 అంతరిక్షంలో తేలియాడుతూ 280 00:16:47,968 --> 00:16:53,515 నేను బాగానే ఉంటానని నాకు తెలుసు నేను బాగానే ఉంటానని నాకు తెలుసు 281 00:17:00,397 --> 00:17:03,233 ప్రియమైన డైరీ. నేను ఒక సాహసం చేశాను. 282 00:17:04,109 --> 00:17:08,905 నా పక్కింటి అమ్మాయి బ్రాండీతో ఒక చెట్టు ఎక్కి పాపులర్ అమ్మాయిలు ఎలా ఉంటారో చూసాను. 283 00:17:09,738 --> 00:17:10,949 కొన్ని విషయాలు నేర్చుకున్నాను, 284 00:17:11,533 --> 00:17:16,496 ఒకటి: పడుకోవడానికి మేడపైకి వెళ్లిన తర్వాత, ఆ పిల్ల మళ్ళీ మెట్లు ఎక్కాలి. 285 00:17:17,497 --> 00:17:21,626 అలాగే బ్రాండీతో ఇలాంటి సాహసాలు చేయడం చాలా అంటే చాలా బాగున్నా కూడా... 286 00:17:21,709 --> 00:17:23,920 నిజంగా చాలా, చాలా సరదాగా ఉంది... 287 00:17:24,004 --> 00:17:28,382 కానీ... మమ్మల్ని కూడా పిలిచి ఉంటే బాగుండు అనిపించింది. 288 00:17:29,009 --> 00:17:30,218 వాళ్లలో కలుపుకుని ఉంటే బాగుండు. 289 00:17:31,344 --> 00:17:34,306 మమల్ని కలుపుకోకపోవడం వల్ల వాళ్ళు ఏం మిస్ అవుతున్నారో వారికే తెలీదు. 290 00:17:36,349 --> 00:17:39,686 కానీ ఇలా వేరుచేసి చూస్తుంటే బాధగా ఉంటుందని తెలుసుకున్నాను. 291 00:17:42,439 --> 00:17:46,276 ఇంకొక విషయం ఏంటంటే నేను స్కూల్ లోనే అందమైన కుర్రాడు చూస్తుండగా 292 00:17:46,359 --> 00:17:48,778 వెళ్లి ఒక స్తంభాన్ని గుద్దుకున్నాను. 293 00:17:49,613 --> 00:17:51,031 అవును, అది స్టాన్లీయే. 294 00:17:51,865 --> 00:17:53,116 చాలా సిగ్గు వేసింది. 295 00:17:54,075 --> 00:17:55,952 కానీ తనను నవ్వించాను. 296 00:17:57,579 --> 00:18:00,415 -యాంబర్? -అమ్మా! నేను నా డైరీతో మాట్లాడుతున్నాను! 297 00:18:00,498 --> 00:18:03,168 నన్ను క్షమించు. అనుకోకుండా వచ్చేసా. 298 00:18:03,251 --> 00:18:06,296 నేను ఏం వినలేదు. కానీ నీ నవ్వును చూసాను. 299 00:18:14,304 --> 00:18:15,889 స్మాక్! 300 00:18:34,950 --> 00:18:36,660 ఆర్గానిక్ 301 00:18:37,244 --> 00:18:39,996 జస్టిన్ ఫార్చూన్ బిస్కెట్ రెడీ ఆహ్? 302 00:18:41,831 --> 00:18:44,000 మంచి విషయాలు కూడా ముగియాల్సిందేనా? 303 00:18:44,960 --> 00:18:46,044 ఆహ్, లేదు, అదేం మంచిగా లేదు. 304 00:18:46,127 --> 00:18:47,337 సరే, 305 00:18:48,797 --> 00:18:52,217 నిశ్చితార్థం అయి ఉండకపోతే నీ మాజీ భర్తకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది 306 00:18:52,717 --> 00:18:54,344 అలాగే కూతురిని సంతోషం పెట్టినట్టు అవుతుందా? 307 00:18:54,427 --> 00:18:56,763 నేనలా అనుకోను... 308 00:18:57,722 --> 00:19:00,350 మరి అయితే? ఆ బిస్కట్ లో ఇంకేమని ఉండాలి? 309 00:19:01,393 --> 00:19:02,227 నీకు ఎలా అనిపిస్తుందో అలా, 310 00:19:02,310 --> 00:19:04,479 నీకు అనిపించే భావననే ఫార్చూన్ బిస్కెట్ ద్వారా తెలిసేలా ఉండాలి. 311 00:19:04,563 --> 00:19:05,564 సరే. 312 00:19:08,024 --> 00:19:10,944 క్షమించు. కిటికీ మూసి ఉంది అనుకున్నాను. 313 00:19:11,027 --> 00:19:12,654 నీ దృష్టి ఇటు మళ్లించడానికి విసిరా. 314 00:19:12,737 --> 00:19:16,449 పర్లేదులే. నాకున్న టెన్షన్ వల్ల అది తెలీలేదు. 315 00:19:16,533 --> 00:19:17,784 ఈ రాత్రికి గుడ్ లక్. 316 00:19:17,867 --> 00:19:19,703 నీ ఫార్చ్యూన్ బిస్కెట్ లో ఏమని రాయాలో నిర్ణయించుకున్నావా? 317 00:19:19,786 --> 00:19:23,123 లేదు. ఆ సమయానికి ఎలా అనిపిస్తే అది అనుకుని 318 00:19:23,206 --> 00:19:25,000 చదువుతున్నట్టు నటించడమే. 319 00:19:25,083 --> 00:19:27,836 గుడ్ లక్, నిశ్చితార్దాన్ని వాయిదా వేసే పిల్లా. 320 00:19:27,919 --> 00:19:29,754 థాంక్స్. ఏమైనా సలహా ఉందా? 321 00:19:31,298 --> 00:19:32,299 లేదు. 322 00:19:34,634 --> 00:19:35,677 ఇది మా నాన్న. 323 00:19:36,845 --> 00:19:38,763 ఆయన ఫోన్ చేస్తే నువ్వు ఎందుకు ఫోన్ ఎత్తవు? 324 00:19:38,847 --> 00:19:40,015 ఎందుకంటే... 325 00:19:42,475 --> 00:19:46,021 ఆయన చాలా తక్కువ ఫోన్ చేస్తారు కాబట్టి ఆయన విషయాన్ని వాయిస్ మెయిల్ లో 326 00:19:46,104 --> 00:19:47,439 చెప్పింది ఒకటికి రెండు సార్లు వింటుంటా, 327 00:19:47,522 --> 00:19:50,025 అప్పుడు కనీసం ఆయన ఎక్కువ సార్లు ఫోన్ చేసినట్టు ఉంటుంది. 328 00:19:51,443 --> 00:19:52,527 వింతగా అనిపిస్తుందా? 329 00:19:52,611 --> 00:19:55,447 లేదు. నాకు ఫీలింగ్ కలిగింది. 330 00:19:56,531 --> 00:19:57,866 ఏం ఫీలింగ్? 331 00:19:59,993 --> 00:20:00,994 మాములు ఫీలింగే. 332 00:20:02,579 --> 00:20:04,122 యాంబర్? సిద్ధమా? 333 00:20:12,631 --> 00:20:14,841 నాకు నీతో ఈ వారమంతా మాట్లాడినట్టే లేదు! 334 00:20:14,925 --> 00:20:16,968 జస్టిన్ ఫోన్ చేసి ఒక మెసేజ్ వదిలాడు. అది వింటున్నాను. 335 00:20:17,052 --> 00:20:18,261 సరే. 336 00:20:18,345 --> 00:20:20,180 సరే! అంతా సిద్ధమా? 337 00:20:20,263 --> 00:20:21,681 -అవును. -అవునా? 338 00:20:28,063 --> 00:20:29,814 నేను నీకు ఏమైనా విషయంలో సహాయం చేయాలా? 339 00:20:29,898 --> 00:20:32,359 అవసరం లేదు. నేను ఈ ప్రదేశాన్ని మిస్ అవుతాను. 340 00:20:32,442 --> 00:20:34,402 అవును. కానీ నువ్వు ఇంటికి వెళ్తున్నావు కదా. 341 00:20:34,486 --> 00:20:36,696 అవును. నా భార్యా, కూతురితో ఉండటానికి. 342 00:20:36,780 --> 00:20:37,906 ఆగు, నువ్వు... 343 00:20:37,989 --> 00:20:41,868 అవును. మాజీ-భార్య. అలవాటులో పొరపాటు. 344 00:20:41,952 --> 00:20:44,162 కానీ అవును, నా కూతురితో ఉండటానికి. 345 00:20:49,292 --> 00:20:50,669 ఫిలిప్ బ్రౌన్ గారి ఆఫీసు. 346 00:20:52,546 --> 00:20:53,964 అవును, సరే, ఒక్క నిమిషం. 347 00:20:54,047 --> 00:20:56,967 అమెరికాలో నీ రెండు అంతస్తుల అపార్ట్మెంట్ గురించి మూస్ ఫోన్ చేసాడు. 348 00:20:57,050 --> 00:20:58,051 థాంక్స్. 349 00:21:01,179 --> 00:21:02,180 నేను ఫిల్ ని మాట్లాడుతున్నాను. 350 00:21:03,139 --> 00:21:05,600 మూస్, ఏం చేస్తున్నావు, మిత్రమా? ఎలా ఉన్నావు? 351 00:21:08,186 --> 00:21:11,690 అవును, ఆన్లైన్ లో ఫోటోలు చూసాను, నాకైతే చాలా బాగా నచ్చింది. 352 00:21:12,566 --> 00:21:16,361 మా పాపకు కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అవును, తీసేసుకుంటాను. 353 00:21:18,822 --> 00:21:20,532 ఆ గురువారం వచ్చి తాళాలు తీసుకుంటాను. 354 00:21:21,575 --> 00:21:23,118 సరేనా? అలాగే. 355 00:21:23,952 --> 00:21:25,453 తర్వాత కలుద్దాం అయితే. 356 00:21:26,204 --> 00:21:27,414 సరే, బాయ్. 357 00:21:50,729 --> 00:21:53,648 ఆమె మంచి టీచరే, కానీ ఆ టెస్ట్ మా క్లాసుకు పెట్టాల్సిందే కాదు. 358 00:21:53,732 --> 00:21:55,525 యాంబర్, బంగారం, నేను ఇంకా మ్యాక్స్ నీకు... 359 00:21:55,609 --> 00:21:57,527 అమ్మా, నన్ను పూర్తిచేయనివ్వు. 360 00:21:57,611 --> 00:22:00,572 అందుకని నాకు అంతకు మించి అదనంగా మార్కులు ఇవ్వను అన్నారు, 361 00:22:01,406 --> 00:22:04,075 అంటే, దాంతో పాటు నా హోమ్ వర్క్ అంతా సమయానికి ఇస్తే. 362 00:22:04,868 --> 00:22:07,412 ఇంకా నా వాలంటీర్ పని కూడా అంట. 363 00:22:08,413 --> 00:22:10,874 సరే, నువ్వు చాలా చేస్తున్నావు, మెచ్చుకుని తీరాలి. 364 00:22:10,957 --> 00:22:13,585 -ధన్యవాదాలు. అవును. -అవును, నాకు చాలా గర్వంగా ఉంది, బంగారం. 365 00:22:13,668 --> 00:22:15,003 ధన్యవాదాలు. 366 00:22:16,671 --> 00:22:18,673 అయితే, యాంబర్... 367 00:22:18,757 --> 00:22:21,009 నేను మన ఫార్చూన్ బిస్కెట్లు తెస్తా. 368 00:22:23,303 --> 00:22:25,513 జస్టిన్ - ఏం జరుగుతుంది? ఫార్చూన్ బిస్కెట్లు సిద్ధమా? 369 00:22:25,597 --> 00:22:28,934 లేదా ఉంగరం గురించి నీకు తెలుసు అని వాళ్లకు చెప్పేసావా? 370 00:22:33,521 --> 00:22:36,691 సరే. మంచిది. స్వీట్. 371 00:22:41,196 --> 00:22:42,197 మీ డబ్బుల గురించి చింతించకండి. 372 00:22:42,280 --> 00:22:43,573 జీవితంలో అతి గొప్ప విషయాలు ఉచితంగా వచ్చేవే. 373 00:22:43,657 --> 00:22:45,742 వేచి ఉండటం ముఖ్యం. 374 00:22:46,701 --> 00:22:48,286 దేనికైనా కొంత సమయం ఇవ్వాలి. 375 00:22:49,704 --> 00:22:53,458 అప్పుడే ఇతరులు మీ మనోభావాలను సరిగా అర్ధం చేసుకోగలరు. 376 00:22:56,086 --> 00:23:00,590 నాకు తెలిసి ఒక ఫార్చూన్ బిస్కెట్ లో నుండి చదివిన అతి గొప్ప విషయం ఇది. 377 00:23:00,674 --> 00:23:02,133 నేను కూడా ఒప్పుకుంటాను. 378 00:23:03,260 --> 00:23:04,177 అవునా? 379 00:23:04,886 --> 00:23:06,763 అవును. నిజంగా. 380 00:23:13,270 --> 00:23:18,316 ప్రియమైన డైరీ. నాకు... అమ్మే మ్యాక్స్ తో అంత సంతోషంగా ఉన్నప్పుడు 381 00:23:18,400 --> 00:23:23,154 తన విషయంలో నేను సంతోషపడకపోవడం వల్ల నాకెందుకో అపరాధభావం పుడుతుంది. 382 00:23:24,155 --> 00:23:25,907 నేను మీ ఇద్దరికీ థాంక్స్ చెప్పాలి. 383 00:23:25,991 --> 00:23:27,075 దేనికి? 384 00:23:28,076 --> 00:23:32,080 మీ భోజనానికి నన్ను కూడా పిలిచినందుకు. 385 00:23:33,707 --> 00:23:34,791 అమ్మా. 386 00:23:35,875 --> 00:23:36,918 ఏంటి? 387 00:23:37,711 --> 00:23:38,753 నువ్వు నీ ఉంగరం పెట్టుకో. 388 00:23:43,091 --> 00:23:46,344 మా నాన్నతో ఉంటే అమ్మ సంతోషంగా ఉంటుందని నా నమ్మకం 389 00:23:46,428 --> 00:23:48,513 అలాగే అమ్మతో ఉంటే నాన్న కూడా సంతోషంగా ఉంటారని అనుకుంటున్నాను. 390 00:23:49,014 --> 00:23:53,852 అలాగే ఇద్దరూ ఒకరితో ఒకరు ఉంటే నేను సంతోషంగా ఉంటాను. 391 00:23:55,145 --> 00:23:56,730 చాలా సంతోషంగా. 392 00:23:58,064 --> 00:24:01,318 కాబట్టి, యాంబర్ బ్రౌన్ అనబడే నాకు... 393 00:24:02,444 --> 00:24:05,196 ఇంకొకరి సంతోషాన్ని ఎలా డిసైడ్ చేయగలను అని అనిపించింది. 394 00:24:06,573 --> 00:24:09,618 హలో, బంగారం. ఒక ఇల్లు దొరికింది. డ్యుప్లెక్స్. 395 00:24:09,701 --> 00:24:12,704 కింద ఉండే ఫ్లాట్ మనది, పైన వేరే కుటుంబం ఉంటుంది. 396 00:24:12,787 --> 00:24:16,249 చెప్పాలంటే ఇంటి యజమాని నాకు కాలేజీ నుండి తెలుసు. నీ వయసు పిల్లలు ఉన్నారు. 397 00:24:16,333 --> 00:24:17,667 నీకు ఇల్లు నచ్చుతుంది అనుకుంటున్నాను. 398 00:24:17,751 --> 00:24:20,962 ఆన్లైన్ లో చూసాను, కానీ దానికి క్రింద చిన్న గార్డెన్ కూడా ఉంది. 399 00:24:21,046 --> 00:24:23,006 నీకు అలా ఉంటే బాగుంటుంది అనుకున్నాను. 400 00:24:23,089 --> 00:24:24,466 లవ్ యు. మళ్ళీ మాట్లాడతాను. 401 00:24:25,050 --> 00:24:28,470 అయితే శనివారం, మీ ఇంటి దగ్గర వీడియో గేమ్స్ ఆడుకుందాం. 402 00:24:28,553 --> 00:24:31,848 మనమంతా కలిసి ఉండటానికి ఖాళీ ఫ్లాట్ ఉండడం చాలా బాగుంది. 403 00:24:31,932 --> 00:24:33,350 అబ్బా. నాకు ఆ ఇల్లు చాలా ఇష్టం. 404 00:24:33,433 --> 00:24:34,768 నీ దగ్గర కెమిస్ట్రీ పుస్తకం ఉందా? 405 00:24:34,851 --> 00:24:36,144 ఉంది, ఇదుగో. 406 00:24:36,228 --> 00:24:37,520 థాంక్స్. 407 00:24:37,604 --> 00:24:38,939 కెమిస్ట్రీ 408 00:24:40,106 --> 00:24:45,153 ఆ ఖాళీ అపార్ట్మెంట్ మనకు కొన్ని రోజులు అందుబాటులో ఉండదు. 409 00:24:45,237 --> 00:24:47,739 -ఏంటి? -మా నాన్న దాన్ని రెంట్ కి ఇచ్చారు. 410 00:24:47,822 --> 00:24:49,199 అబ్బా. 411 00:24:49,282 --> 00:24:50,951 తన కాలేజీ ఫ్రెండ్ అంట. 412 00:24:51,034 --> 00:24:53,912 సహాయం చేస్తున్నారు అంట. సింగిల్ తండ్రి. ఒక కూతురు ఉంది. 413 00:24:53,995 --> 00:24:56,122 అయితే, మరి, మనం కలవడం ఎలా? 414 00:24:56,915 --> 00:24:57,958 ఏదోకటి చేస్తాలే. 415 00:24:59,125 --> 00:25:00,502 సరే, త్వరగా చూడు. 416 00:25:00,585 --> 00:25:02,837 వీడియో గేమ్స్ లేకుండా నేను ఎక్కువ రోజులు బ్రతకలేను అని తెలుసు కదా. 417 00:25:02,921 --> 00:25:03,964 నిజం. 418 00:25:04,047 --> 00:25:05,340 ఏదొకటిలే. 419 00:26:06,359 --> 00:26:08,361 సబ్ టైటిల్స్ అనువదించినది: జోసెఫ్