1 00:00:08,760 --> 00:00:10,845 హలో, డైరీ. ఇప్పుడే అందిన వార్త. 2 00:00:10,929 --> 00:00:13,723 యాంబర్ బ్రౌన్ అనబడే నేను, పార్క్ రిడ్జ్ మిడిల్ స్కూల్ 3 00:00:13,807 --> 00:00:16,101 సెప్టెంబర్ నెల డాన్స్ లో పాల్గొనబోతున్నాను. 4 00:00:16,183 --> 00:00:19,854 మూడు విషయాలు. ఒకటి, నేను ఎప్పుడూ డాన్స్ వేసింది లేదు. 5 00:00:19,938 --> 00:00:23,024 రెండు, ఎవరూ నాతో డాన్స్ చేయడానికి ముందుకు రాకపోతే ఎలా? 6 00:00:23,108 --> 00:00:25,402 మూడు, ఒక్కదాన్నే నిలబడి డాన్స్ వేస్తే బాగుంటుందా? 7 00:00:25,485 --> 00:00:27,612 ఇంకొక విషయం ఏమిటంటే, నేను 8 00:00:27,696 --> 00:00:31,700 పేరులో ఐ ఉండే బ్రాండీని, కొత్త డ్రెస్ లేకపోయినా డాన్స్ కి వెళ్ళబోతున్నాను. 9 00:00:31,783 --> 00:00:35,704 నేను కూడా ముందెప్పుడూ డాన్స్ కి వెళ్ళింది లేదు. కానీ ఒంటరిగా డాన్స్ వేయడంలో ఎలాంటి సమస్య లేదని తెలుసు. 10 00:00:36,204 --> 00:00:37,581 నీ డ్రెస్ ఒకటి నేను తీసుకోవచ్చా? 11 00:00:38,206 --> 00:00:39,708 సరే. కానీ నా దగ్గర కొన్నే ఉన్నాయి. 12 00:00:40,292 --> 00:00:41,835 ఆహ్-ఓహ్. ఏ రంగు కావాలి? 13 00:00:41,918 --> 00:00:43,920 -పింక్. -సరే. 14 00:00:56,099 --> 00:00:57,767 నీ డ్రెస్ లలో ఒకటి నేను తీసుకోవచ్చా? 15 00:00:57,851 --> 00:00:59,144 సరే. ఎలాంటిది కావాలి? 16 00:00:59,227 --> 00:01:00,562 ఎలాంటిదా? 17 00:01:00,645 --> 00:01:02,314 అవును. నేను రకరకాల ఆకారాలలో కొంటుంటాను. 18 00:01:02,397 --> 00:01:05,817 నా దగ్గర నిటారుగా ఉండే డ్రెస్, బుజ్జిగా ఉండే డ్రెస్, గుండ్రంగా బెల్ లాగ ఉండే డ్రెస్ ఉన్నాయి. 19 00:01:06,401 --> 00:01:07,861 గుండ్రంగా ఉండేది కావాలి. 20 00:01:08,361 --> 00:01:09,988 ఈ డ్రెస్ డాన్స్ వేయడానికి చాలా బాగుంటుంది. 21 00:01:10,572 --> 00:01:12,449 అది వేసుకొని తిరిగితే భలే అందంగా ఉంటుంది! 22 00:01:14,951 --> 00:01:16,912 వావ్. నువ్వు నీ సొంత డాన్స్ స్టైల్ ని కనిపెట్టావు. 23 00:01:16,995 --> 00:01:18,955 మూడవ నంబర్ కోపిష్టి చెట్టుని చూసి నేర్చుకున్నాను. 24 00:01:24,169 --> 00:01:28,173 మా అమ్మ... మంగళవారం లోబ్ అండ్ బిహోల్డ్ లో నా కోసం ఒక అప్పోయింట్మెంట్ తెచ్చింది! 25 00:01:28,256 --> 00:01:31,343 ఏంటి? మీ అమ్మ నీకు చెవులు కుట్టిస్తుందా? 26 00:01:32,052 --> 00:01:35,430 నీకు బాధగా ఉంటుంది అంటే నేను కూడా పెద్దగా హ్యాపీగా ఫీల్ అవ్వడం మానేస్తాలే, ఏమంటావు? 27 00:01:36,473 --> 00:01:38,266 లేదు, అదేం పర్లేదు. నువ్వు హ్యాపీగానే ఉండు. 28 00:01:38,350 --> 00:01:41,353 నేను చెవిలీలు పెట్టుకుంటాను కాబట్టి నేనొక సినిమా స్టార్ లా ఉంటా! 29 00:01:41,853 --> 00:01:43,688 మరీ అంత హ్యాపీగా కాదులే. 30 00:01:44,689 --> 00:01:45,690 బ్రాండీ! 31 00:01:45,774 --> 00:01:48,235 పేరులో ఐ ఉండే బ్రాండీ ఇంకా చెవిలీలు! బ్రాండీ! 32 00:01:48,318 --> 00:01:50,153 ఇక్కడ ఉన్నాను! పేరులో ఐ ఉండే బ్రాండీ ఇంకా చెవిలీలు! 33 00:01:50,237 --> 00:01:53,073 -పెద్ద నవ్వు నవ్వండి, బ్రాండీ! -చెవిలీలు ఉన్న బ్రాండీ! 34 00:01:53,156 --> 00:01:54,991 -బ్రాండీ! -బ్రాండీ! 35 00:02:00,038 --> 00:02:01,081 సినిమా-స్టార్ చెవిలీలు. 36 00:02:01,164 --> 00:02:03,124 మా అమ్మ కూడా ఒప్పుకుంటే బాగుండు. 37 00:02:03,208 --> 00:02:04,960 -అయితే అడగడం మానేయకు. -అడుగుతూనే ఉన్నాను. 38 00:02:05,043 --> 00:02:07,337 కానీ ప్రతీసారి, "నీకు 13 ఏళ్ళు వచ్చే వరకు ఆగు" అంటుంది. 39 00:02:07,837 --> 00:02:10,173 మరి నువ్వు చాలా బాధపడినట్టుగా 40 00:02:10,674 --> 00:02:13,260 తన ముందు నటించి చూసావా? 41 00:02:14,052 --> 00:02:16,054 అంటే, అవును, ట్రై చేశాను. 42 00:02:16,137 --> 00:02:17,347 -బ్రతిమిలాడుకున్నావా? -అవును. 43 00:02:17,430 --> 00:02:18,765 -బుంగ మూతి పెట్టావా? -అది కూడా చేశా. 44 00:02:18,848 --> 00:02:20,350 "అందరికీ ఉన్నాయి కదా" అన్నావా? 45 00:02:21,726 --> 00:02:24,354 -నేను కూడా అవన్నీ అన్నాను. -మీ అమ్మ మీద పని చేసాయి. 46 00:02:24,437 --> 00:02:26,940 అవును. అంటే, నేను సినిమాలు ఎక్కువ చూస్తాను కదా. 47 00:02:27,023 --> 00:02:28,275 కాబట్టి నా నటన బాగుంటుంది. 48 00:02:30,652 --> 00:02:34,406 -ఈ డ్రెస్ మీద నేను బెల్ట్ పెట్టుకోవచ్చా? -నేనైతే పెట్టుకోను. కానీ నువ్వు ట్రై చేసి చూడు. 49 00:02:41,538 --> 00:02:44,791 నేను పెద్ద చెవిలీలు పెట్టుకుంటే ఈ డ్రెస్ లో అప్పుడు అందంగా ఉంటాను. 50 00:02:45,375 --> 00:02:47,794 మీ అమ్మని అడిగి మా అమ్మతో నాకు డాన్స్ మొదలయ్యేలోపు 51 00:02:47,878 --> 00:02:50,046 చెవిలీలు కుట్టించమని చెప్పమను! 52 00:02:50,130 --> 00:02:51,673 సరే, అడిగి చూస్తాను. 53 00:02:52,674 --> 00:02:55,969 కానీ ఇవాళ కాదు. ఇవాళ సోమవారం. ఇవాళ మౌనవ్రతం. 54 00:02:56,553 --> 00:02:58,221 మా అమ్మ నెలలో ఒక సోమవారం మాట్లాడదు. 55 00:02:58,305 --> 00:02:59,723 జోక్ చేస్తున్నావా? 56 00:02:59,806 --> 00:03:01,099 లేదు. నిజంగా. 57 00:03:01,808 --> 00:03:04,936 వినడానికి కొంచెం నవ్వు వస్తుంది. కానీ బాగుంటుంది. 58 00:03:05,437 --> 00:03:06,605 చాలా బాగుంటుంది. 59 00:03:07,772 --> 00:03:09,441 నాకు సోమవారాలు చాలా ఇష్టం. 60 00:03:11,568 --> 00:03:14,446 మరి డాన్స్ కి ముందు నా చెవిలీలు కుట్టించుకోవడం ఎలా? 61 00:03:15,572 --> 00:03:16,698 పామ్ అత్త! 62 00:03:17,991 --> 00:03:19,326 వావ్, నువ్వు నన్ను భయపెట్టేసావు. 63 00:03:20,869 --> 00:03:22,662 కాఫీ త్రాగితే ఇలాగే ఉంటుంది ఏమో. 64 00:03:27,584 --> 00:03:30,587 ఎమెర్జెన్సీ పామ్ అత్త 65 00:03:34,758 --> 00:03:38,887 -పామ్ అత్త మా అమ్మను ఒప్పించగలదు. -ఓహ్, అవును. మీ పామ్ అత్త సూపర్. 66 00:03:38,970 --> 00:03:40,805 చాలా గొప్ప నటి అనొచ్చు. 67 00:03:56,488 --> 00:03:58,406 పౌలా డాన్ జిగర్ రాసిన యాంబర్ బ్రౌన్ అనే పుస్తకం ఆధారంగా రూపొందించబడింది 68 00:04:03,036 --> 00:04:04,996 బుధవారం నీకు వాలీబాల్ ఉంది. 69 00:04:05,580 --> 00:04:08,333 అలాగే శుక్రవారం డాన్స్ ఉంది. చెవిలీలతో. 70 00:04:08,416 --> 00:04:10,252 నేను కూడా విన్నాను. కానీ వద్దు. 71 00:04:11,962 --> 00:04:13,588 అయితే వాలీబాల్ మానేయొచ్చా? 72 00:04:13,672 --> 00:04:16,423 లేదు. కొత్త జనాన్ని కలుసుకొని, ఫ్రెండ్స్ చేసుకోవడానికి అది మంచి మార్గం. 73 00:04:16,507 --> 00:04:18,843 నాకు అక్కడ జనం అంతా ఇప్పటికే తెలుసు, అమ్మా. 74 00:04:18,927 --> 00:04:23,390 హన్నా, షాంటే, అలిమా ఇంకా మిగతావారు. అందరూ నాకంటే పొడవుగా, సులభంగా బాల్ ఆడగలరు. 75 00:04:23,473 --> 00:04:25,267 ఒకసారి వారిని మన ఇంటికి పిలిస్తే బాగుంటుంది. 76 00:04:25,350 --> 00:04:27,269 -చూద్దాంలే! -ఏంటి? ఫ్రెండ్స్ చాలా ముఖ్యం. 77 00:04:27,352 --> 00:04:30,522 నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, అమ్మా. జస్టిన్ ఇంకా బ్రాండీ. 78 00:04:32,023 --> 00:04:33,608 అవును. నాకు కూడా వాళ్ళు అంటే ఇష్టం. 79 00:04:34,651 --> 00:04:37,654 అయితే, గురువారం మూడున్నరకి నీకు లెక్కల ట్యూషన్ ఉంది. 80 00:04:37,737 --> 00:04:39,239 అలాగే శుక్రవారం డాన్స్! 81 00:04:39,739 --> 00:04:41,908 నాకు లెక్కలు ఇప్పుడు బాగానే వచ్చాయి. ఇక ట్యూషన్ మానేయొచ్చా? 82 00:04:41,992 --> 00:04:43,326 వద్దు! అయితే, 83 00:04:43,410 --> 00:04:46,454 గురువారం మూడున్నరకి మ్యాథ్స్ ట్యూషన్, ఆ తర్వాత మ్యాక్స్ తో కలిసి భోజనం. 84 00:04:46,538 --> 00:04:48,039 శుక్రవారం డాన్స్ పూర్తి అయిన తర్వాత 85 00:04:48,123 --> 00:04:49,708 నిన్ను మీ నాన్న ఇంటి దగ్గర దించుతాను. 86 00:04:50,375 --> 00:04:53,086 నిజానికి, నువ్వు వారాంతం మీ నాన్న దగ్గరే ఉండాలి, 87 00:04:53,169 --> 00:04:55,088 కానీ నీతో సెయింట్ జూలియానా దగ్గర ఉదయం పాన్ కేకు 88 00:04:55,171 --> 00:04:56,798 టిఫిన్ వడ్డిస్తాం అని చెప్పా. 89 00:04:56,882 --> 00:04:59,134 కాబట్టి, నువ్వు ఇక్కడే ఉంటే బాగుంటుంది. 90 00:05:24,492 --> 00:05:25,577 నాకంటూ ఒక రోజు ఉండదా? 91 00:05:25,660 --> 00:05:27,662 ఒక రోజా? దేనికి? అంటే ఏంటి? 92 00:05:27,746 --> 00:05:30,624 నేను చేయాలనుకునే పనులు చేయడానికి. 93 00:05:31,583 --> 00:05:33,752 జనానికి పాన్ కేకులు వడ్డించడం నాకు ఇష్టం లేదు. 94 00:05:33,835 --> 00:05:35,879 ఎందుకు కాదు? సరదాగా ఉంటుంది. 95 00:05:35,962 --> 00:05:38,673 -అలాగే స్నేహితులను చేసుకోవడానికి... -ఇంకేం చెప్పకు. 96 00:05:40,217 --> 00:05:41,801 గుడ్ మార్నింగ్, బంగారం. 97 00:05:41,885 --> 00:05:43,136 మార్నింగ్. 98 00:05:45,305 --> 00:05:47,432 బాబోయ్. చూస్తుంటే ఇంట్లో మబ్బులు కమ్మినట్టు ఉంది. 99 00:05:49,809 --> 00:05:51,311 ఇదిగో నీ డ్రెస్. 100 00:05:51,394 --> 00:05:53,063 చివరికి దీన్ని వేసుకోలేకపోయా. నాకు పెద్దది అయిపోయింది. 101 00:05:53,146 --> 00:05:54,147 ఈ వారాంతం నిన్ను మిస్ అవుతాను లవ్ యు నాన్న 102 00:05:54,231 --> 00:05:55,815 ఈ సారి కాస్త చిన్నది ఇవ్వాలని గుర్తు చెయ్. 103 00:05:55,899 --> 00:05:57,817 -చాల్లే. -గుడ్ మార్నింగ్, పామ్. 104 00:05:57,901 --> 00:05:59,903 -గుడ్ మార్నింగ్, మ్యాక్స్. -పామ్. 105 00:06:00,403 --> 00:06:01,613 మ్యాక్స్. 106 00:06:02,447 --> 00:06:05,158 అయితే, మీరు నన్ను ఆహ్వానించకుండానే పెళ్లి చేసుకొని 107 00:06:05,242 --> 00:06:07,327 -ఒకే చోట ఉండటం మొదలుపెట్టరా ఏంటి? -పామ్! 108 00:06:07,410 --> 00:06:11,122 ఏంటి? నేను ఎప్పుడు వచ్చినా తను ఇక్కడే ఉంటున్నాడు, సారా. అంటే, ప్రతీరోజు. 109 00:06:11,206 --> 00:06:13,250 అది నా తప్పు అంటారా? మీరే సాదరంగా ఆహ్వానిస్తున్నారు. 110 00:06:13,333 --> 00:06:17,796 యాంబర్, నీ మొదటి స్కూల్ డాన్స్ కోసం, 111 00:06:17,879 --> 00:06:19,506 నేను ఒక చిన్న గిఫ్ట్ తెచ్చా. 112 00:06:24,344 --> 00:06:27,556 చెవిలీలు! వావ్, నాకు చాలా నచ్చాయి! 113 00:06:27,639 --> 00:06:30,850 పామ్, యాంబర్ కి ఇంకా చెవులు కుట్టలేదని నీకు తెలుసు. 114 00:06:30,934 --> 00:06:32,811 సరే, అయితే ఇప్పుడు కుట్టించుకుంటే పోలా? 115 00:06:33,645 --> 00:06:35,355 థాంక్స్, కానీ మేము ఒక ఒప్పందం చేసుకున్నాం. 116 00:06:35,438 --> 00:06:37,649 తాను టీనేజర్ అయ్యేంత వరకు మేకప్ ఇంకా చెవిలీలు వాడదు. 117 00:06:37,732 --> 00:06:40,277 అవును, నువ్వు కూడా మీ అమ్మలాగే ఏమీ లేకపోయినా అందంగా ఉంటావు, యాంబర్. 118 00:06:40,360 --> 00:06:42,279 -నీకు ఏదీ అవసరం లేదు. -అది నిజమే. 119 00:06:42,737 --> 00:06:43,780 నువ్వు ఎవరి వైపు ఉన్నావు? 120 00:06:43,863 --> 00:06:46,366 -నా వైపు అయితే లేదు. -నీ వైపే, యాంబర్ బ్రౌన్. 121 00:06:46,449 --> 00:06:47,492 ఎప్పుడూ నీ వైపే ఉంటాను. 122 00:06:47,576 --> 00:06:50,870 ఇలా చూడు, నీకు మేకప్ లేదా చెవిలీల అవసరం లేదు, కానీ కావాలని అనుకుంటున్నావు. 123 00:06:50,954 --> 00:06:55,292 కాబట్టి గోల్డ్ చెవిలోలతో మంచి లిప్ గ్లాస్ వేసుకుంటే అదిరిపోతావు అనుకుంటున్నాను. 124 00:06:56,251 --> 00:06:57,752 ఒప్పుకో, అమ్మా. ప్లీజ్? 125 00:06:57,836 --> 00:06:59,379 లిప్ గ్లాస్ ఇంకా చెవిలీలు. 126 00:06:59,462 --> 00:07:00,964 ఇలా మీద పడిపోవడం ఏమీ బాలేదు. 127 00:07:01,047 --> 00:07:06,219 సారా, అమ్మాయిలు చెవులు కుట్టించుకుని, మేకప్ వేసుకొని, సోషల్ మీడియా వాడుతూ, 128 00:07:06,303 --> 00:07:09,347 -పచ్చబొట్లు కూడా వేయించుకుంటున్నారు! -ఏంటో? పచ్చబొట్టులా? ఏంటి? 129 00:07:09,431 --> 00:07:11,016 -నాకు కూడా పచ్చబొట్టు ఉంది. -అందులో ఆశ్చర్యం లేదు. 130 00:07:11,099 --> 00:07:13,476 అసలు పచ్చబొట్ల ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఆపేయ్. 131 00:07:13,560 --> 00:07:17,230 ఎందుకంటే యాంబర్ మంచి ఆర్టిస్ట్, అలాగే పచ్చబొట్లు వేయడం కూడా ఒక కళ. 132 00:07:17,939 --> 00:07:19,482 కాదు, అలాంటిది ఏమీ కాదు. 133 00:07:20,609 --> 00:07:21,860 -నేను మాట్లాడి ప్రయోజనం లేదు. -పామ్. 134 00:07:21,943 --> 00:07:25,196 సారా, నేను ఏమంటాను అంటే, అన్నీ అలోచించి చూస్తే, 135 00:07:25,280 --> 00:07:28,867 యాంబర్ కోరికను మిగతా పిల్లలతో పోల్చి ఆలోచిస్తే, అది కేవలం... 136 00:07:28,950 --> 00:07:32,078 చెవులు కుట్టించుకుంటా అంటున్నా, అమ్మా. అదొక్కటే. 137 00:07:32,787 --> 00:07:34,956 -చెవులు కుట్టించిన చిన్న పిల్లలను కూడా చూసా. -అవును! 138 00:07:35,040 --> 00:07:37,292 డైమండ్ చెవిలీలు ఇంకా గూచీ బ్యాగ్ ఉన్న మూడు నెలల పాప కూడా 139 00:07:37,375 --> 00:07:38,376 నాకు తెలుసు. 140 00:07:38,460 --> 00:07:41,046 -నేను కూడా చెవులు కుట్టించుకున్నా. ఏంటి? -ఆశ్చర్యం ఏమీ లేదు. 141 00:07:41,129 --> 00:07:43,465 -అయినా సరే నేను "ఒప్పుకోలేను." -అమ్మా. 142 00:07:43,548 --> 00:07:46,259 -మరి పచ్చబొట్టు వేయించుకుంటే? -ఇక ఆపేయ్, పామ్! 143 00:07:46,343 --> 00:07:47,677 ఒప్పుకో, అమ్మా. ప్లీజ్? 144 00:07:47,761 --> 00:07:49,554 నేను నా కాళ్ళు షేవ్ చేసుకునేంత పెద్దదాన్ని అయ్యాను. 145 00:07:49,638 --> 00:07:51,014 నేను కూడా నా కాళ్ళు షేవ్ చేసుకుంటా. 146 00:07:54,309 --> 00:07:56,561 -నేను వారాంతాలలో సైకిల్ తొక్కుతుంటా. -సరే. 147 00:07:57,145 --> 00:07:59,272 అమ్మా, జస్టిన్ గనుక ఇక్కడ ఉండి ఉంటే, 148 00:07:59,356 --> 00:08:01,775 వాడు కూడా బహుశా నాతో కలిసి చెవులు కుట్టించుకునేవాడు. 149 00:08:02,692 --> 00:08:03,777 కానీ వాడు లేడు. 150 00:08:03,860 --> 00:08:06,655 నేను ఒక్కదాన్నే ఉన్నాను, బెస్ట్ ఫ్రెండ్ లేకుండా. 151 00:08:07,239 --> 00:08:09,991 అలాగే ఇది నా మొదటి స్కూల్ డాన్స్, 152 00:08:10,075 --> 00:08:12,494 ఇంతకంటే మంచి టైమ్ ఇంకేం ఉండదు. 153 00:08:12,994 --> 00:08:16,414 ఇందుకు నాకొక కారణం ఉంది, అవసరం ఉంది, 154 00:08:16,998 --> 00:08:20,377 అలాగే పామ్ అత్త తెచ్చిన ఈ చెవిలీలు వేసుకునే హక్కు కూడా ఉంది. 155 00:08:24,381 --> 00:08:26,174 నువ్వు చాలా మంచి ఆర్టిస్టువి, 156 00:08:26,258 --> 00:08:27,926 కానీ ఎంతకైనా మంచి, ఒక లా చదివితే 157 00:08:28,009 --> 00:08:31,012 -బాగా పనికొస్తుందని అనుకుంటున్నాను. -యాంబర్, వద్దు. 158 00:08:31,096 --> 00:08:33,265 నీకు 13 ఏళ్ళు వచ్చేవరకు వద్దు. 159 00:08:34,599 --> 00:08:36,308 కానీ మీ అమ్మ లాంటివారు జడ్జి కాకుంటే మంచిది. 160 00:08:37,101 --> 00:08:38,602 నట్స్ కింద పెట్టు. 161 00:08:39,270 --> 00:08:44,150 సరే. అయితే, నేను నాన్నని అడిగి, ఆయన ఒప్పుకుంటే? 162 00:08:44,234 --> 00:08:47,195 నన్ను క్షమించు, బుజ్జి. ఆయన కూడా వద్దు అన్నారు. నేను అన్నదే అన్నారు. 163 00:08:48,363 --> 00:08:49,906 నన్ను క్షమించు, బంగారం. 164 00:08:55,745 --> 00:08:59,082 యాంబర్ బ్రౌన్, అనబడే నాకు, ఈ చెవుల మీద హక్కు ఉంది. 165 00:08:59,624 --> 00:09:00,959 ఇవి నా చెవులు. 166 00:09:01,042 --> 00:09:05,088 ప్రస్తుతం నా జీవితంలో నా కంట్రోల్ లో ఉన్న ఒకే ఒక్క విషయం ఇది. 167 00:09:05,171 --> 00:09:06,923 నేను తమతో ఉండే సమయాన్ని మా అమ్మా నాన్న పంచుకుంటున్నారు, 168 00:09:07,007 --> 00:09:09,634 ప్రతీ నిమిషం లెక్కేసి నన్ను ఇల్లు మార్చుతున్నారు. 169 00:09:09,718 --> 00:09:12,012 కనీసం నా సొంత చెవులతో అయినా నేను నాకు నచ్చినట్టు చేయొచ్చా? 170 00:09:15,223 --> 00:09:17,309 యాంబర్ కి తన హక్కులు ఉన్నాయి! 171 00:09:23,773 --> 00:09:25,901 మాథ్స్ ట్యూషన్ లెక్క తప్పింది! 172 00:09:27,152 --> 00:09:30,155 అవును! చెవిలీలు కావాల్సిందే 173 00:09:39,706 --> 00:09:40,790 హేయ్. 174 00:09:40,874 --> 00:09:42,083 హేయ్. 175 00:09:42,167 --> 00:09:44,377 హేయ్. మన మీటింగ్ కి టైమ్ అయిందా? 176 00:09:44,461 --> 00:09:46,838 అవును, సరిగ్గా ఆరు గంటలు. 177 00:09:52,010 --> 00:09:53,762 డాన్స్ కి నేను వేసుకోబోయే డ్రెస్ చూస్తావా? 178 00:09:55,180 --> 00:09:57,432 అవును, చూడటానికి బాగుంది. 179 00:09:58,308 --> 00:10:00,352 బాబోయ్, నేను అక్కడ లేకపోవడం మంచిదైంది. 180 00:10:00,852 --> 00:10:04,022 డాన్స్ వేయలేను అన్న ఆలోచన, లేక ఇంకొకరిని డాన్స్ వేయమని 181 00:10:04,105 --> 00:10:06,107 అడగడం ఆలోచిస్తేనే హడలు పుడుతుంది. 182 00:10:06,733 --> 00:10:08,026 నేను నీతో డాన్స్ వేసేదాన్ని. 183 00:10:08,693 --> 00:10:12,030 థాంక్స్. కానీ నిన్ను అడిగేంత ధైర్యం నాకు ఉండేది కాదు. 184 00:10:12,113 --> 00:10:13,198 ఎవరినీ అడిగే ధైర్యం నాకు లేదు. 185 00:10:13,281 --> 00:10:14,407 నేను నిన్ను అడిగేదాన్ని. 186 00:10:14,908 --> 00:10:17,118 సూపర్. చాలా బాగుంది. 187 00:10:17,869 --> 00:10:19,996 ముందు వాడు ఎలా డాన్స్ వేస్తాడో చూసి మాట్లాడు. 188 00:10:20,080 --> 00:10:25,001 ఇక మన చర్చను అధికారికంగా 6:01 కి మొదలుపెడదాం. 189 00:10:26,002 --> 00:10:29,631 "యాంబర్ మరియు బ్రాండీ అనబడే మేము మా మొదటి స్కూల్ డాన్స్ లో చక్కగా కనిపించడం ఎలా?" 190 00:10:30,131 --> 00:10:33,802 ఇక చర్చ మొదలవుతుంది. ఏమైనా సలహాలు ఉన్నాయా? 191 00:10:33,885 --> 00:10:35,387 పొడవాటి చెవిలీలు? 192 00:10:35,470 --> 00:10:37,597 నిజంగా? నేను అవే వేసుకుంటున్నాను. 193 00:10:38,098 --> 00:10:42,185 మా అమ్మ నాకొక జత కొంది. బుల్లిగా, భలే అందంగా ఉన్నాయి. తెగ నచ్చాయి నాకు. 194 00:10:42,644 --> 00:10:44,604 నేను మాత్రం ఏమీ పెట్టుకోకుండా వెళ్తాను. 195 00:10:44,688 --> 00:10:47,732 సరే. నువ్వు అలా అంటే నాకు సిగ్గు వేసేస్తుంది. 196 00:10:47,816 --> 00:10:49,526 అంటే, చూడు మొహం కందిపోయింది. 197 00:10:50,694 --> 00:10:52,445 సరే. ఇక తర్వాతి విషయానికి వద్దాం. 198 00:10:52,529 --> 00:10:54,197 నేను ముందెప్పుడూ డాన్స్ వేయలేదు. 199 00:10:54,864 --> 00:10:56,366 నేను పెళ్ళికి వెళ్లాను. 200 00:10:56,449 --> 00:11:00,662 మనం ఏం చేస్తామన్నది ముఖ్యం కాదు. సరదాగా ఉంటుంది. మనం డాన్స్ వేయాల్సిందే. 201 00:11:01,413 --> 00:11:03,915 నాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఇది భలే ఉండబోతుంది. 202 00:11:03,999 --> 00:11:06,918 డాన్స్. మనం ఒక నిజమైన డాన్స్ కి వెళ్ళనున్నాం. 203 00:11:07,335 --> 00:11:08,503 -అవును. -బ్రాండీ, 204 00:11:08,587 --> 00:11:11,923 ఒక్కోసారి నా ఫీలింగ్స్ మనిషిగా అవతరిస్తే అవి నీలా అవుతాయి అనిపిస్తుంది. 205 00:11:13,550 --> 00:11:17,888 ఆగు, కానీ నువ్వు డాన్స్ కి రాలేవు. సారి, జస్టిన్. 206 00:11:18,388 --> 00:11:20,724 అవును. సారి, జస్టిన్. 207 00:11:21,433 --> 00:11:23,143 నువ్వు ఇక్కడ ఉంటే బాగుండేది. 208 00:11:23,727 --> 00:11:24,728 నాకు కూడా అలాగే అనిపిస్తుంది. 209 00:11:26,730 --> 00:11:27,814 కానీ కాస్త ఉపశమనంగా ఉంది. 210 00:11:28,315 --> 00:11:30,358 సరే, మా డాన్స్ లో తీసిన ఫోటోలు నీకు పంపుతాం. 211 00:11:30,442 --> 00:11:32,110 నీ ఫోన్ ని ఆన్ లో ఉంచడం మర్చిపోకు. 212 00:11:32,193 --> 00:11:33,486 వెళ్ళొద్దాం. 213 00:11:33,570 --> 00:11:34,779 వెళ్ళొద్దాం. 214 00:11:41,411 --> 00:11:43,496 -ఎక్కడికి వెళ్తున్నారు? -బ్రాండీ వాళ్ళ ఇంటికి. 215 00:11:43,580 --> 00:11:46,958 -వంట పాత్రలు సర్ది వెళ్ళు. -నేను వెనక్కి వచ్చాక సర్దుతాను. 216 00:11:47,042 --> 00:11:48,877 కానీ ఇవాళ ఉదయమే సర్దాల్సి ఉంది కదా. 217 00:11:48,960 --> 00:11:52,214 -బట్టలు మడతపెట్టడం కూడా మర్చిపోయావు. -నేనేం మర్చిపోలేదు. నేను... 218 00:11:52,714 --> 00:11:53,757 ఏమన్నావు? 219 00:11:54,716 --> 00:11:55,717 బంగారం, 220 00:11:55,800 --> 00:11:58,345 నువ్వు బ్రాండీ వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు పాత్రలు సర్దాల్సిందే. 221 00:12:00,138 --> 00:12:03,016 నా జీవితంలో నేను ఏ నిర్ణయం తీసుకోలేనా? 222 00:12:04,351 --> 00:12:05,685 నీకు ఇప్పుడు 11 ఏళ్ళు. 223 00:12:05,769 --> 00:12:08,188 అలాగే, నువ్వు ఇప్పటికే చాలా నిర్ణయాలు తీసుకుంటున్నావు. 224 00:12:08,688 --> 00:12:10,941 ప్రస్తుతం నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అన్నది కూడా నీ నిర్ణయమే. 225 00:12:11,399 --> 00:12:14,027 కానీ ఇలా ప్రవర్తించడం ఏమీ బాలేదు. 226 00:12:15,195 --> 00:12:17,697 నిన్ను పాత్రలు మాత్రమే సర్ది పెట్టమన్నాను, బంగారం. 227 00:12:17,781 --> 00:12:20,825 అవును, కానీ చెవులు కుట్టించుకోవడానికి ఒప్పుకోలేదు, అలాగే వాలీబాల్ జట్టులో కూడా చేర్చావు. 228 00:12:20,909 --> 00:12:23,954 పాన్ కేకులు వడ్డించాలి, మ్యాథ్స్ నేర్చుకోవాలి, ఫ్రెండ్స్ చేసుకోవాలని కూడా చెప్పావు. 229 00:12:25,080 --> 00:12:26,790 వావ్, మనసులో చాలానే ఉంది. 230 00:12:27,749 --> 00:12:30,919 జాగ్రత్త, ఏదైనా పగిలిపోగలదు. 231 00:12:31,419 --> 00:12:33,713 ఒక్కోసారి చాలా కఠినంగా ఉంటావు. 232 00:12:34,714 --> 00:12:36,216 ఏంటి? 233 00:12:36,633 --> 00:12:37,926 నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా? 234 00:12:38,009 --> 00:12:39,302 -లేదు. -లేదా? 235 00:12:39,386 --> 00:12:41,930 అవును. బహుశా నీ గురించే అంటున్నాను. 236 00:12:43,723 --> 00:12:45,850 అసలు ఏం జరుగుతోంది? 237 00:12:46,810 --> 00:12:50,397 బ్రాండీ తన చెవులు కుట్టించుకుంటుంది, కానీ నాకు ఆ వీలు లేదు. 238 00:12:50,480 --> 00:12:52,649 నాకు బ్రాండీ వాళ్ళ ఇంటికి వెళ్లాలని ఉంది, సరేనా? 239 00:12:57,654 --> 00:13:00,073 పని అయింది. ఇక వెళ్ళొచ్చా? ప్లీజ్? 240 00:13:00,156 --> 00:13:01,533 అవును. ఇక నువ్వు వెళ్లొచ్చు. 241 00:13:01,616 --> 00:13:02,701 చాలా థాంక్స్. 242 00:13:07,539 --> 00:13:08,540 హేయ్. 243 00:13:14,504 --> 00:13:16,506 -అంతా బాగానే ఉందా? -అవును. 244 00:13:16,590 --> 00:13:17,591 లేదు. 245 00:13:22,095 --> 00:13:24,431 తనకు నేను నచ్చనట్టు ఉంటే నేను సహించలేను. 246 00:13:28,810 --> 00:13:29,811 అంటే… 247 00:13:31,938 --> 00:13:33,690 ఒక్కోసారి నువ్వు పెట్టే షరతులకు 248 00:13:33,773 --> 00:13:37,736 పిల్లలు నీపైన కోపం తెచ్చుకున్నా కూడా తట్టుకోగలిగేంతగా నువ్వు పిల్లలని ప్రేమించాలి. 249 00:13:42,365 --> 00:13:44,034 అది చేయడం అంత సులభం కాదు. కాబట్టి... 250 00:13:44,618 --> 00:13:46,494 ఇదంతా చెవులు కుట్టించుకోవడం గురించేనా? 251 00:13:46,578 --> 00:13:49,205 అవును. అలాగే తనను కంట్రోల్ చేసే 252 00:13:49,289 --> 00:13:53,710 ఈ తల్లి చేసే ప్రతీ పని దానికి కోపం తెప్పిస్తుంది. 253 00:13:53,793 --> 00:13:55,670 ఆగు, తను నీతో అవన్నీ అన్నదా? 254 00:13:57,005 --> 00:14:00,842 నన్ను బాధ పెట్టేది తాను అన్న మాటలు కాదు. దాని ప్రవర్తన. 255 00:14:01,676 --> 00:14:04,721 అది చూస్తుంటే దాని ఆలోచనలు నాకు వినిపించినట్టు ఉంటుంది. 256 00:14:04,804 --> 00:14:06,806 దానికి... దానికి నాతో ఉండడమే ఇష్టం లేదు. 257 00:14:06,890 --> 00:14:10,769 ప్రస్తుతం నేను అంటే అస్సలు నచ్చడం లేదు. నాకు బాధగా ఉంది. 258 00:14:12,187 --> 00:14:14,773 సరే. అదంతా చూసి బోల్తా పడిపోకు. నెమ్మదిగా ఆలోచించు. 259 00:14:15,440 --> 00:14:16,566 ఏంటి? 260 00:14:17,317 --> 00:14:19,819 నేను కూడా మా అమ్మతో అలాగే ప్రవర్తించేవాడిని. 261 00:14:19,903 --> 00:14:22,781 మా చెల్లి ఇంకా దారుణం. యాంబర్ వయసులో దాని హడావిడికి హద్దే ఉండేది కాదు. 262 00:14:23,657 --> 00:14:24,908 మరి మీ అమ్మ ఏం చేసింది? 263 00:14:26,493 --> 00:14:30,872 తాను చాలా మృదుస్వభావి. లొంగిపోయేది. ప్రతీ సారి వెనుకడుగు వేసేది. 264 00:14:31,414 --> 00:14:33,917 అలా చేయడం వల్ల మీ అమ్మపై ఇష్టం పెరిగిందా? 265 00:14:34,000 --> 00:14:35,669 అవును, చాలా. 266 00:14:36,336 --> 00:14:38,630 ప్రస్తుతం నువ్వు చెప్పేది నాకు ఏం అర్ధం కావడం లేదు. 267 00:14:38,713 --> 00:14:40,465 -నాకు ఇదేం సహాయపడటం లేదు. -నేను ఏమంటానంటే 268 00:14:40,549 --> 00:14:45,637 అలా చేయడం వల్ల మా అమ్మపై ఇష్టం పెరిగింది కానీ నాపై నాకు కోపం పుట్టింది. 269 00:14:49,057 --> 00:14:52,352 అవును. ఒక్కోసారి పిల్లలకు మనం నచ్చకపోయినా కూడా 270 00:14:52,435 --> 00:14:54,062 ఎలాంటి సమస్యా లేదు అంటాను, 271 00:14:55,063 --> 00:14:59,818 ఎందుకంటే తర్వాత జీవితంలో దాని వల్ల వారిపై వారికి ప్రేమ పుడుతుంది. 272 00:15:02,737 --> 00:15:05,991 అయితే, చెవులు కుట్టడానికి ఒప్పుకోవద్దా? 273 00:15:06,074 --> 00:15:07,784 లేదు, వెనుకడుగు వేయకు. 274 00:15:07,867 --> 00:15:09,578 -ఎందుకంటే అదంటే నాకు ప్రేమ కాబట్టి. -అవును. 275 00:15:09,661 --> 00:15:10,954 అలాగే దానికి నేను అస్సలు నచ్చను. 276 00:15:11,037 --> 00:15:12,872 -అమ్మ అంటే ఇలాగే ఉండాలి. -అవును. 277 00:15:16,251 --> 00:15:19,546 మా అమ్మ కూడా ఇలాగే చేస్తుంది. అస్తమాను "ఇప్పుడు ఊపిరి పీల్చాలి, 278 00:15:19,629 --> 00:15:24,134 ఇప్పుడు మ్యూజిక్ వినాలి, ఎవరూ చూడనట్టు డాన్స్ వేయాలి" అంటూ లిస్టులు రాసుకోవడమే పని. 279 00:15:25,468 --> 00:15:27,971 కానీ మా అమ్మ చెప్పే పనులకంటే వేరుగా ఉన్నాయి. 280 00:15:28,555 --> 00:15:31,516 ఆ పిల్లి భలే ముద్దుగా ఉంది. 281 00:15:34,269 --> 00:15:35,687 వాళ్ళు అక్కడ ఏం కడుతున్నారో ఏమో. 282 00:15:35,770 --> 00:15:38,106 నాకు తెలీదు. కానీ ఒక మాల్ అయితే బాగుంటుంది. 283 00:15:40,317 --> 00:15:42,444 సరే. ఇంకొక రెండు రాళ్లు పెట్టాలి. 284 00:15:42,527 --> 00:15:44,404 బ్రాండీ, ఇక్కడ ఇంకా తెరవని బాక్సులు ఇన్ని ఎందుకు ఉన్నాయి? 285 00:15:44,487 --> 00:15:46,865 మా అమ్మ నేను పని దొంగని అంటుంది. 286 00:15:46,948 --> 00:15:48,325 అంటే ఏంటి అర్ధం? 287 00:15:49,075 --> 00:15:51,912 తర్వాత చెప్తాలే. ముందు నాకు ఈ దారి చేయడానికి సహాయం చెయ్. 288 00:15:55,123 --> 00:15:56,958 నేను అస్సలు భరించలేకపోతున్నాను. 289 00:15:57,042 --> 00:16:00,253 అయితే నేను ఏం చేయాలా అని పెద్ద లిస్ట్ చదువుద్ది, లేదా ఏం చేయకూడదో చెప్పుద్ది. 290 00:16:00,837 --> 00:16:02,255 దాన్నే అమ్మల లిస్ట్ అంటారు. 291 00:16:02,672 --> 00:16:04,633 ముందు నేను యాంబర్ లిస్ట్ ఒకటి చేసుకోవాలి. 292 00:16:09,054 --> 00:16:11,097 ఇంతకీ నువ్వు ఈ దారి ఎందుకు చేస్తున్నావు? 293 00:16:11,181 --> 00:16:14,226 చెట్టుని కలవడానికి. వర్షం వస్తే ఇక్కడ మురికిగా అయిపోతుంది. 294 00:16:14,309 --> 00:16:16,019 నా బూట్లు పాడు కావడం నాకు ఇష్టం లేదు. 295 00:16:17,062 --> 00:16:18,647 ఆగు, నువ్వు చెట్టుని కలుస్తావా? 296 00:16:18,730 --> 00:16:20,941 అవును. అందుకే ఇక్కడ ఇన్ని కుర్చీలు పెట్టా. 297 00:16:21,024 --> 00:16:26,154 పదా, కూర్చో. రిలాక్స్ అవ్వు, ఊపిరి తీసుకో. చెట్టును కలువు. 298 00:16:28,323 --> 00:16:30,533 చెట్టును కలవడం కూడా బాగానే ఉంది. 299 00:16:31,117 --> 00:16:32,494 నాకు ఈ కుర్చీలు చాలా ఇష్టం, 300 00:16:32,577 --> 00:16:34,871 కానీ ఒక్కోసారి నాకు కడుపు తిరిగేలా చేస్తాయి. 301 00:16:35,622 --> 00:16:36,998 నేను ఈ పెట్టె మీద కూర్చోవచ్చా? 302 00:16:37,082 --> 00:16:38,166 నేను దాన్ని ఖాళీ చేసి... 303 00:16:40,335 --> 00:16:41,461 ఓరి, నాయనో. 304 00:16:41,545 --> 00:16:42,629 నీకేం కాలేదు కదా? 305 00:16:50,220 --> 00:16:51,763 మా అమ్మ మెసేజ్ చేసింది. 306 00:16:51,846 --> 00:16:52,931 ఏమంటుంది? 307 00:16:53,014 --> 00:16:54,474 అంటే, ఇప్పుడే కదా ఇంటి నుండి వచ్చాను. 308 00:16:55,433 --> 00:16:57,644 "నీ మ్యాథ్స్ ట్యూషన్ హోమ్ వర్క్ చేయడం మర్చిపోకు. 309 00:16:57,727 --> 00:16:59,563 అలాగే గది శుభ్రం చేసుకో." 310 00:17:01,731 --> 00:17:03,817 ఇలా అన్నిటికీ కంట్రోల్ చేస్తుంటే నా వల్ల కావడం లేదు. 311 00:17:04,316 --> 00:17:05,443 నేను చెప్పింది తను వినలేదా? 312 00:17:05,526 --> 00:17:07,529 ఇందాక వంటగదిలో చాలా స్పష్టంగా చెప్పాను. 313 00:17:09,238 --> 00:17:11,741 నాకు తన మాట వినిపించకపోతే మా అమ్మ ఎలా ఫీల్ అవుతుందో మరి. 314 00:17:12,324 --> 00:17:14,785 లేదా తాను నా మాట పట్టించుకోనట్టు నేను కూడా పట్టించుకోకపోతే ఏమవుతుందో. 315 00:17:17,162 --> 00:17:18,998 తెలుసుకోవడానికి ఒక్కటే మార్గం ఉంది. 316 00:17:19,833 --> 00:17:22,294 -ఏంటి, మా అమ్మ మాట వినకపోవడమా? -అవును. 317 00:17:22,377 --> 00:17:24,588 అంటే, ఇంట్లో ఉన్నప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకో. 318 00:17:24,670 --> 00:17:26,131 లేదా టీవీ సౌండ్ పెంచు. 319 00:17:26,631 --> 00:17:28,884 మా అమ్మ మాట్లాడేటప్పుడు నాన్న కూడా అలాగే చేస్తారు. 320 00:17:30,719 --> 00:17:36,057 కాదు, ఆగు. ఒకవేళ నేను మాట వినకపోతే? 321 00:17:36,850 --> 00:17:38,560 అంటే, దేని గురించి? 322 00:17:39,352 --> 00:17:41,521 నా చెవులు కుట్టించుకోవడం విషయంలో. 323 00:17:49,237 --> 00:17:51,865 డెసిమల్ పాయింట్ సరైన చోట ఉండేలా చూసుకో. 324 00:17:52,949 --> 00:17:54,618 సరే. 325 00:17:58,121 --> 00:18:02,459 -మీకు కూతురు ఉందా? -అలాగే 142.000 కలిపితే... 326 00:18:04,211 --> 00:18:06,922 అవును, ఉంది. పేరు సమంతా. ఎనిమిదేళ్లు. 327 00:18:08,006 --> 00:18:10,342 -తనకు చెవులు కుట్టించారా? -యాంబర్. 328 00:18:11,259 --> 00:18:12,636 తన చిన్నప్పుడే. 329 00:18:13,094 --> 00:18:15,430 ఆ మాట ఇంకాస్త గట్టిగా చెప్తారా? 330 00:18:15,513 --> 00:18:16,598 నాకు వినిపించింది. 331 00:18:20,602 --> 00:18:22,354 హలో? చెప్పు. 332 00:18:23,939 --> 00:18:24,940 హాయ్, లూసీ. 333 00:18:25,023 --> 00:18:28,568 జిమ్ ని డిస్కోగా మార్చే పని ఎంత వరకు వచ్చింది? 334 00:18:31,738 --> 00:18:34,324 అవును, మేము నీకు తోడుగా మేము వస్తాం. 335 00:18:34,407 --> 00:18:35,700 -ఏంటి? -అవును. 336 00:18:35,784 --> 00:18:39,329 మా ఇద్దరి పేర్లు రాయి. సారా బ్రౌన్ ఇంకా మ్యాక్స్ డేటన్. 337 00:18:39,412 --> 00:18:41,998 లేదు, మ్యాక్స్ కాదు. నాన్న. 338 00:18:42,916 --> 00:18:45,085 సరే, యాంబర్. దాదాపుగా పూర్తయింది. 339 00:18:46,545 --> 00:18:50,674 ఇదే మన చివరి లెక్క. సమస్య మీద ద్రుష్టి పెట్టు. 340 00:18:51,508 --> 00:18:52,509 అదే చేస్తున్నాను. 341 00:18:54,094 --> 00:18:57,806 అవును, ఫోన్ చేయాల్సి వచ్చింది. నేను జీరో గ్రావిటీ ఇన్ఫినిటంలో పదవ లెవెల్ కి వెళ్ళా. 342 00:18:57,889 --> 00:18:59,558 గొప్ప విషయం. 343 00:19:02,394 --> 00:19:03,562 ఏం చేస్తున్నావు? 344 00:19:04,312 --> 00:19:05,564 ఎదుగుతున్నాను. 345 00:19:06,273 --> 00:19:07,524 ఏంటి? 346 00:19:07,607 --> 00:19:09,818 -అవును. -మనకు 11 ఏళ్ళు. 347 00:19:09,901 --> 00:19:11,778 అవును. మనం ఇంకా చిన్న పిల్లలం కాదు. 348 00:19:13,655 --> 00:19:15,156 నాకైతే అలాగే అనిపిస్తుంది. 349 00:19:15,240 --> 00:19:18,243 చూస్తుంటే నీ దగ్గర సొంత కారు కొనుక్కునేంత డబ్బు ఉన్నట్టు ఉంది. 350 00:19:18,326 --> 00:19:20,495 అది నీ క్రిస్మస్ ఇంకా పుట్టినరోజు డబ్బులా? 351 00:19:20,579 --> 00:19:22,163 అలాగే కుక్కల్ని నడిపించినందుకు వచ్చిన డబ్బు కూడా. 352 00:19:22,789 --> 00:19:24,457 పెద్ద కుక్కలు అయ్యుంటాయి. 353 00:19:25,333 --> 00:19:27,002 -ఇదుగో. -థాంక్స్, బ్రాండీ. 354 00:19:27,085 --> 00:19:28,962 నువ్వు పదవ లెవెల్ కి చేరడం సంతోషం. వెళ్ళొద్దాం. 355 00:19:29,045 --> 00:19:32,674 -వెళ్ళొద్దాం. -హలో, జస్టిన్. వెళ్ళొద్దాం, జస్టిన్. 356 00:19:36,803 --> 00:19:38,221 సరే. 357 00:19:54,237 --> 00:19:56,364 లోబ్ & బిహోల్డ్ చెవులు కుట్టబడును 358 00:20:57,634 --> 00:20:59,636 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్