1 00:00:23,733 --> 00:00:25,902 నాకు ఇంకా బ్రాండీకి, మా ఫ్రెండ్ సిసీల్ ని 2 00:00:25,986 --> 00:00:28,405 మా ఇంటికి తీసుకెళ్లి, తన పాత వంట గదిని చూపించి 3 00:00:28,488 --> 00:00:30,699 తిరిగి సెయింట్ థామస్ కి తీసుకురావడానికి 4 00:00:30,782 --> 00:00:32,576 కేవలం ఒక్క గంట మాత్రమే ఉన్నా కూడా, 5 00:00:33,577 --> 00:00:35,662 నాకు నెమ్మదిగానే నడవాలని అనిపించింది. 6 00:00:36,955 --> 00:00:40,667 ఎందుకంటే సిసీల్ భర్త ఆమెను మా వీధిలో అలాగే నడిపించేవాడు. 7 00:00:42,085 --> 00:00:43,879 అంటే, వాళ్ళ వీధిలో. 8 00:00:44,588 --> 00:00:46,464 తన జ్ఞాపకాల వీధిలో. 9 00:00:47,549 --> 00:00:50,510 ఆమెను తన ఇంటికి తీసుకురావడం నాకు చాలా సంతోషంగా ఉంది. 10 00:01:07,652 --> 00:01:09,571 పౌలా డాన్ జిగర్ రాసిన "యాంబర్ బ్రౌన్" పుస్తకం ఆధారంగా రూపొందించబడినది 11 00:01:13,658 --> 00:01:16,870 అంటే ఒకవేళ మ్యాక్స్ గెలిచి తన సొంత షో పొందితే, 12 00:01:16,953 --> 00:01:20,081 వాళ్ళు నీ వంటగదిలోనే చిత్రీకరిస్తారా? 13 00:01:21,333 --> 00:01:23,084 నేను అంత దూరం ఆలోచించలేదు. 14 00:01:23,168 --> 00:01:25,962 తన కోసం వాళ్ళు ఏదొక స్టూడియో లాంటిది ఏర్పాటు చేస్తారులే. 15 00:01:26,504 --> 00:01:27,547 చాలా ఆసక్తికరంగా ఉంది. 16 00:01:27,631 --> 00:01:29,716 అవును, చాలా చాలా ఆసక్తిగా ఉంది. 17 00:01:29,799 --> 00:01:31,384 ఇవి ఇంకాస్త చల్లారాలి. 18 00:01:31,468 --> 00:01:33,094 -ఆగు, పామ్! -ఏంటి? 19 00:01:33,178 --> 00:01:34,763 సారా, నేను ఒక్క కుకీ మాత్రమే తీసుకున్నాను. 20 00:01:34,846 --> 00:01:37,682 సరే, మూడు అనుకో. లేదా అయిదు. 21 00:01:37,766 --> 00:01:41,436 లేదు, అది కాదు. నేను మ్యాక్స్ కోసం ఒక షాంపైన్ 22 00:01:41,519 --> 00:01:45,106 లేదా ఒక కేకు లేదా ఆరోగ్యకరమైన కేకు లాంటిది ఏదైనా తెస్తే బాగుండేదేమో… 23 00:01:45,190 --> 00:01:46,733 -అవును, నిజమే. -…అనిపిస్తుంది, కదా? 24 00:01:46,816 --> 00:01:48,985 -నన్ను అడిగితే షాంపైన్ చాలు అంటా. -ఆహ్-హ. 25 00:01:49,069 --> 00:01:52,405 కానీ మ్యాక్స్ కోసం అయితే, ఒక ఆరోగ్యకరమైన కేకు సరిపోతుంది అనుకుంటున్నాను. 26 00:01:52,489 --> 00:01:54,407 అవును. మనం ఒకటి చేయొచ్చు. 27 00:01:56,368 --> 00:01:58,578 నా ఉద్దేశం, మనం ఒక కేకు కొని, దాని పెట్టెని తీసేసి, 28 00:01:58,662 --> 00:02:00,830 ఆ కేకును మన ప్లేట్ మీద పెట్టి, మనమే చేసాం అని చెప్పాలని. 29 00:02:00,914 --> 00:02:01,998 -తెలుసులే. -అవును, సరే. 30 00:02:02,082 --> 00:02:05,293 -నేను మ్యాక్స్ ఇంకా యాంబర్ కోసం ఒక నోట్ రాస్తా… -నేను దీన్ని నింపుతాను. 31 00:02:05,377 --> 00:02:07,128 …ఎందుకంటే తనని అతనే తీసుకొస్తున్నాడు. 32 00:02:07,212 --> 00:02:08,129 మంచిది. 33 00:02:10,257 --> 00:02:12,300 త్వరలోనే తిరిగి వస్తాం. 34 00:02:12,384 --> 00:02:14,344 -ఇవి నింపేసాను. -అవును. 35 00:02:14,427 --> 00:02:15,804 మనం మంచి పని చేసాం. 36 00:02:15,887 --> 00:02:18,431 -ఇది చెత్త. దీన్ని అక్కడ పెడతా. -ఐ లవ్ యు. సరే. 37 00:02:18,515 --> 00:02:19,766 మంచిది. 38 00:02:20,684 --> 00:02:21,768 గుడ్ లక్. 39 00:02:25,480 --> 00:02:26,773 -పామ్! -ఏంటి? 40 00:02:29,317 --> 00:02:30,569 యాంబర్, మీ అమ్మ. 41 00:02:30,652 --> 00:02:32,320 -వాళ్ళు స్కూల్ లో ఉన్నారు అనుకున్నానే? -వంగు. 42 00:02:32,404 --> 00:02:33,321 సరే. 43 00:02:33,405 --> 00:02:35,657 -అంతా మామూలుగానే ఉన్నట్టు నటించండి. -సరే. 44 00:02:38,159 --> 00:02:39,995 -ఓరి, నాయనో. -దాదాపుగా దొరికేశాము అనుకున్నా. 45 00:02:40,078 --> 00:02:42,205 నేను ఒక చిన్న వీడుకోలు చెప్పా. 46 00:02:42,289 --> 00:02:44,916 -చాలా బాగా చేసారు. -మంచిది. అది సూపర్. 47 00:02:47,085 --> 00:02:48,461 -ఆహ్-ఓహ్. -ఏంటి? 48 00:02:49,170 --> 00:02:51,798 ర్యాంప్ లేదు. లోనికి వెళ్లడం ఎలా? 49 00:02:51,882 --> 00:02:54,885 ఏం పర్లేదు. నేను ఒక స్కేట్ బోర్డు ర్యాంప్ తెమ్మని స్టాన్లీని అడిగా. 50 00:02:54,968 --> 00:02:57,053 నేను స్కేట్ బోర్డింగ్ చేయలేను. 51 00:02:57,637 --> 00:02:58,930 ఓహ్, అమ్మో. ఓహ్, అమ్మో. 52 00:02:59,973 --> 00:03:03,143 సూపర్! 53 00:03:04,519 --> 00:03:06,730 రిచర్డ్ కి ఇది బాగా నచ్చి ఉండేది. 54 00:03:06,813 --> 00:03:09,524 హేయ్, బిల్లీ. అవును, మనకు ఇవాళ రాత్రికి తెలుస్తుంది. 55 00:03:09,608 --> 00:03:11,610 ది హెల్త్ ఫుడ్ నెట్వర్క్. అవును. 56 00:03:13,069 --> 00:03:16,573 ఇప్పుడు నా వల్ల కాదు. నేను సారా కూతురిని తీసుకెళ్లడానికి వచ్చా. 57 00:03:17,407 --> 00:03:18,825 యాంబర్. అవును. 58 00:03:19,326 --> 00:03:23,872 లేదు, అంతా బాగానే ఉంది. అంటే… మా మధ్య కాస్త సఖ్యత పెరిగింది. 59 00:03:23,955 --> 00:03:26,958 తనంటే నాకు చాలా ఇష్టం. తాను కూడా నన్ను భరిస్తుంది. 60 00:03:31,213 --> 00:03:33,089 శ్రీమతి విలియమ్స్, వీళ్ళు స్టాన్లీ ఇంకా ఆర్టురో. 61 00:03:34,174 --> 00:03:35,842 మీరు నన్ను సిసీల్ అని పిలవచ్చు. 62 00:03:35,926 --> 00:03:40,055 -సరే. శ్రీమతి విలియమ్స్... సిసీల్? -చెప్పు, బుజ్జి? 63 00:03:40,138 --> 00:03:42,140 మీకు ఏమీ కాదు. మిమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. 64 00:03:42,224 --> 00:03:44,559 మీ ఈ అందమైన చక్రాల కుర్చీని 65 00:03:44,643 --> 00:03:46,061 ఈ ర్యాంప్ మీద రాక్ అండ్ రోల్ చేయబోతున్నాం. 66 00:03:46,561 --> 00:03:49,940 మిమ్మల్ని మేము చూసుకుంటాం కాబట్టి, మీరు కేవలం కూర్చొని రిలాక్స్ అయితే చాలు. 67 00:03:51,399 --> 00:03:52,484 చాలా థాంక్స్. 68 00:03:53,193 --> 00:03:56,238 మీ వంటగదికి చేరడానికి నిమిషం కంటే తక్కువ పడుతుంది. 69 00:03:56,321 --> 00:03:57,781 ఎంత మంచి విషయమో. 70 00:03:57,864 --> 00:04:01,910 స్టాన్లీ, ఆర్టురో, చాలా థాంక్స్. మీరిద్దరూ నా హీరోలు. 71 00:04:03,119 --> 00:04:04,246 అదేం పర్వాలేదు, మేడం. 72 00:04:04,329 --> 00:04:07,874 సదా మీ సేవలో. మమ్మల్ని ఇలాంటి పనుల కోసం అస్తమాను పిలుస్తుంటారు. 73 00:04:08,833 --> 00:04:10,001 లేదు, అదేం కాదు. 74 00:04:13,755 --> 00:04:15,924 మా పక్కింటి వ్యక్తి పిల్లి చెట్టులో ఇరుక్కుంటే తీయడానికి వచ్చిన 75 00:04:16,007 --> 00:04:18,009 ఫైర్ మ్యాన్ ఇలా అనడం ఒకసారి విన్నానులే. 76 00:04:19,052 --> 00:04:21,596 సరే, ఫ్రెండ్స్, సిసీల్ జ్ఞాపకాలు లోపల ఎదురుచూస్తున్నాయి. 77 00:04:21,680 --> 00:04:23,390 చాలా గొప్ప జ్ఞాపకాలు. 78 00:04:26,726 --> 00:04:29,396 యాంబర్, నిన్ను సెయింట్ థామస్ నుండి మ్యాక్స్ ఎక్కించుకుంటాడు ఏమో కదా? 79 00:04:29,479 --> 00:04:33,358 ఓహ్, అవును. నేను అక్కడికి పరిగెత్తాలి. కానీ నాకు ఇక్కడే ఉండాలని ఉంది. 80 00:04:33,441 --> 00:04:35,026 మెసేజ్ చెయ్. నువ్వు ఇంటికి వచ్చానని చెప్పు. 81 00:04:35,402 --> 00:04:37,904 చాలా సులభం. నాకు ఎందుకు రాలేదో ఈ ఆలోచన? 82 00:04:37,988 --> 00:04:39,406 నిజం చెప్పడం ఎప్పుడూ ఈజీ. 83 00:04:39,489 --> 00:04:41,491 నేను ఇంట్లో ఉన్నాను. 84 00:04:47,706 --> 00:04:49,124 నేను తీయనా? 85 00:04:49,207 --> 00:04:51,042 అప్పటిలాగే ఉంది. 86 00:05:14,065 --> 00:05:18,653 సిసీల్ ఆ వంటగది వైపు చూస్తుండగా, చాలా ప్రశాంతంగా అనిపించింది. 87 00:05:18,737 --> 00:05:20,864 ఆ సందర్భాన్ని అంతకంటే వేరుగా నేను వివరించలేను. 88 00:05:21,406 --> 00:05:25,952 మాకు… మాకు ఆమె ఒక ప్రత్యేకమైన దానిని గుర్తుచేసుకుంటుంది అని తెలిసింది. 89 00:05:27,203 --> 00:05:29,998 ఆమె అక్కడ ఏదో చూస్తుంది అన్నట్టే అనిపించింది. 90 00:05:30,498 --> 00:05:31,499 చూడండి. 91 00:05:32,000 --> 00:05:34,211 ప్రత్యేకమైన సందర్భం లేదా వ్యక్తిని చూస్తున్నట్టు. 92 00:05:47,807 --> 00:05:49,601 ఆయన చాలా అందంగా ఉన్నాడు… 93 00:05:52,687 --> 00:05:54,314 చాలా శాంతంగా. 94 00:06:18,338 --> 00:06:19,381 లవ్ యు. 95 00:06:44,990 --> 00:06:46,408 మీకు ఏమైనా కావాలా? 96 00:06:51,246 --> 00:06:52,289 అదే. 97 00:06:59,754 --> 00:07:01,548 ఇది అదే. 98 00:07:01,631 --> 00:07:05,802 ఆ శబ్దం. మేము ఇక్కడే డాన్స్ చేసేవారం. 99 00:07:26,072 --> 00:07:31,328 చాలా థాంక్స్. మీ అందరికీ నేను చాలా రుణపడి ఉంటాను. 100 00:07:32,078 --> 00:07:35,248 యాంబర్ బ్రౌన్ అనబడే నాకు, ముసలివారు కూడా ఒకప్పుడు 101 00:07:35,332 --> 00:07:37,876 కుర్రతనంలో ఉన్న వారే అని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని ఉంది. 102 00:07:41,004 --> 00:07:42,297 అది ఎవరు? 103 00:07:43,465 --> 00:07:44,466 మ్యాక్స్ ని. 104 00:07:45,091 --> 00:07:46,259 మ్యాక్స్ ఎవరు? 105 00:07:46,343 --> 00:07:47,677 నాకు తెలీదు. 106 00:07:47,761 --> 00:07:49,387 -హాయ్, మ్యాక్స్. -హలో. 107 00:07:49,471 --> 00:07:51,431 -హలో. -హాయ్. 108 00:07:53,475 --> 00:07:54,935 అంటే, వీళ్ళు నా ఫ్రెండ్స్. 109 00:07:55,018 --> 00:07:57,979 స్టాన్లీ, ఆర్టురో, సిసీల్ ఇంకా బ్రాండీ నీకు తెలుసుగా. 110 00:07:58,563 --> 00:08:00,398 -మిమ్మల్ని కలవడం సంతోషం. -మేము వెళ్ళాలి, కాబట్టి… 111 00:08:00,482 --> 00:08:01,858 మీ అమ్మ ఇంట్లో ఉందా? 112 00:08:02,442 --> 00:08:03,902 -లేదు. -కానీ మీరు ఇక్కడికి వచ్చారా? 113 00:08:03,985 --> 00:08:07,864 -అవును. కానీ ఒక్క నిమిషం మాత్రమే. -ఏంటి? 114 00:08:07,948 --> 00:08:10,158 మేము వెనక్కి వెళ్ళాలి. త్వరగా వెళ్ళాలి. 115 00:08:10,825 --> 00:08:11,826 వెనక్కి ఎక్కడికి? 116 00:08:11,910 --> 00:08:13,828 ఇంటికి. ఈమె ఇంటికి. రిటైర్మెంట్ ఇంటికి. 117 00:08:17,415 --> 00:08:20,919 సిసీల్ కుటుంబం ఇక్కడ ఉండేది, తనకు ఈ వంటగది చూడాలనిపించింది. 118 00:08:21,002 --> 00:08:23,255 అందుకని మేము ఆమెను తెచ్చే… అంటే, తోసుకుంటూ… 119 00:08:23,338 --> 00:08:26,341 నా ఉద్దేశం, ఇక్కడికి రావడానికి సహాయం చేసాం, ఎందుకంటే ఈమె భర్త… 120 00:08:26,424 --> 00:08:27,425 చనిపోయాడు. 121 00:08:30,303 --> 00:08:31,388 నా సంతాపం తెలియజేస్తున్నాను. 122 00:08:32,097 --> 00:08:33,222 చాలా థాంక్స్. 123 00:08:33,306 --> 00:08:36,476 -మాకు 20 నిముషాలు ఉన్నాయి. -సరే, ఆగండి. ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? 124 00:08:36,560 --> 00:08:38,019 మేము సిసీల్ ని వెనక్కి తీసుకెళ్లాలి. 125 00:08:38,102 --> 00:08:39,688 మనం అందరం సన్ గ్లాసెస్ పెట్టుకుందామా? 126 00:08:43,733 --> 00:08:45,402 -అమ్మ. పామ్ అత్త. -వావ్. 127 00:08:45,485 --> 00:08:47,279 -అయ్యబాబోయ్. -హాయ్, అందరూ. 128 00:08:47,362 --> 00:08:48,905 ఇక్కడ ఏం జరుగుతోంది, మ్యాక్స్? 129 00:08:48,989 --> 00:08:52,075 -సిసీల్ ఇంటికి వెళ్లాలని మాత్రమే నాకు తెలుసు. -సిసీల్. 130 00:08:52,158 --> 00:08:53,910 నీకు నీ వంటగది ఇష్టమా? 131 00:08:53,994 --> 00:08:57,872 తను ఈ ప్రదేశాన్ని మార్చాలనుకుంటున్నాడని చెప్పా కదా. మిమ్మల్ని పనికి పెట్టుకున్నాడా? 132 00:08:57,956 --> 00:08:59,416 నాకు 90 ఏళ్ళు. 133 00:09:00,458 --> 00:09:01,459 మీరు ఎవరు? 134 00:09:01,543 --> 00:09:03,044 నా పేరు ఆర్టురో. 135 00:09:03,545 --> 00:09:07,299 నేను సిసీల్ కోసం స్టాన్లీతో కలిసి ఒక స్కేట్ బోర్డు ర్యాంప్ చేశా అంతే. 136 00:09:07,382 --> 00:09:09,926 -ఏమన్నావు? -బయట తలుపు దగ్గర ఒక ర్యాంప్ ఉంది. 137 00:09:10,010 --> 00:09:12,137 -మంచి ఆలోచన. -సరే, నేను సిసీల్ తో మాట్లాడుతున్నాను. 138 00:09:12,220 --> 00:09:13,847 మాకు మీరు ఎలా తెలుసు? 139 00:09:13,930 --> 00:09:15,473 సిసీల్ వృద్ధాశ్రమంలో ఉంటుంది. 140 00:09:15,557 --> 00:09:18,894 ఆమెను వెనక్కి తీసుకెళ్లాలి. ఆమెను తిరిగి సెయింట్ థామస్ కి తీసుకెళ్లాలి. 141 00:09:18,977 --> 00:09:21,813 -ఆగు, ఈమె వచ్చినట్టు వాళ్లకు తెలీదా? -నువ్వు ఒక పేషెంట్ ని తీసుకొచ్చావా? 142 00:09:21,897 --> 00:09:23,607 నేను అక్కడ రెసిడెంట్ ని. 143 00:09:23,690 --> 00:09:25,358 -క్షమించాలి. -యాంబర్. 144 00:09:27,027 --> 00:09:29,487 -నేను జస్టిన్ కి ఫోన్ చేయొచ్చా? -వద్దు. 145 00:09:29,571 --> 00:09:31,781 శ్రీమతి బ్రౌన్, మీ అమ్మాయి ఒక హీరో. 146 00:09:31,865 --> 00:09:34,200 -నేను… -అవును. అది నిజమే. 147 00:09:34,284 --> 00:09:37,287 నేను ఈ ఇంట్లో 30 ఏళ్ల క్రితం ఉండేదాన్ని. 148 00:09:38,496 --> 00:09:40,123 నేను ఇంకా నా రిచర్డ్. 149 00:09:40,206 --> 00:09:42,959 ఏంటి? ఓరి, నాయనో. 150 00:09:43,043 --> 00:09:46,338 ఆయన చనిపోయాడు. ఈ మధ్యనే చనిపోయాడు. 151 00:09:46,421 --> 00:09:49,174 -అయ్యో. -మీ నష్టానికి చింతిస్తున్నా. 152 00:09:49,257 --> 00:09:52,969 నేను ఒకసారి ఈ ఇంటిని చూడాలనుకున్నా. మళ్ళీ ఇక్కడికి రావాలని అనుకున్నా. 153 00:09:53,053 --> 00:09:54,054 వావ్. 154 00:09:54,137 --> 00:09:56,056 కానీ బయటకు వెళ్ళడానికి అనుమతి తీసుకున్నారా? 155 00:09:56,139 --> 00:09:59,017 -విరామం సమయంలో వచ్చాము. -విరామం సమయంలో బయటకు వెళ్లొచ్చు. 156 00:09:59,100 --> 00:10:01,102 -ఎంత దూరం? -అది అడగొద్దు. 157 00:10:01,186 --> 00:10:02,812 మా అమ్మా నాన్నలకు ఫోన్ చేస్తారా? 158 00:10:02,896 --> 00:10:05,398 ఎవరూ ఇబ్బందుల్లో పడటం నాకు ఇష్టం లేదు. 159 00:10:06,233 --> 00:10:09,569 సరే, పదండి. బయట నా కారు ఉంది. వెంటనే… 160 00:10:09,653 --> 00:10:11,905 -కానీ… -నేను కారులోకి ఎక్కలేను. 161 00:10:15,408 --> 00:10:17,911 -బై, సిసీల్. మళ్ళీ మాట్లాడుకుందాం. -మళ్ళీ కలుద్దాం, సిసీల్. 162 00:10:17,994 --> 00:10:19,371 -నీతో గడపడం సరదాగా ఉంది. -బై. 163 00:10:19,454 --> 00:10:20,830 మీతో గడపడం కూడా సరదాగా ఉంది. 164 00:10:20,914 --> 00:10:22,332 సిద్ధమా, తల్లి? 165 00:10:22,415 --> 00:10:23,917 మీకు చాలా థాంక్స్, ఫ్రెండ్స్. 166 00:10:25,794 --> 00:10:28,088 -నాకు ఒక షార్ట్ కట్ తెలుసు. నాతో రండి. -అలాగే. 167 00:10:30,257 --> 00:10:32,759 -పదా, మ్యాక్స్, వెళ్ళు! -వస్తున్నావా? 168 00:10:35,845 --> 00:10:37,389 పదా, సిసీల్! 169 00:10:38,515 --> 00:10:39,891 ఎక్కడికి? 170 00:10:39,975 --> 00:10:41,768 కానీ అక్కడ, ఒక ఆట ఆడుతున్నారు. 171 00:10:41,851 --> 00:10:44,521 -మనం ఇలా వెళ్లలేం, యాంబర్! -క్షమించాలి, క్షమించాలి. 172 00:10:44,604 --> 00:10:45,939 వస్తున్నాం! 173 00:10:46,773 --> 00:10:48,483 -తప్పుకోండి. -అవును, పదా. క్షమించండి. 174 00:10:48,567 --> 00:10:50,819 -తప్పుకోండి. పక్కకి వెళ్ళండి. -మేము బేస్ బాల్ ఆడుతున్నాం. 175 00:10:50,902 --> 00:10:53,154 -ఇది భలే ఉంది. -తమాషా చేస్తున్నట్టు ఉన్నారు. 176 00:10:53,238 --> 00:10:55,156 -ఎవరు గెలుస్తున్నారు? -వచ్చేయండి! 177 00:11:00,537 --> 00:11:04,207 -లేదు, ఇలా చూడు. ఇది నేను హ్యాండిల్ చేస్తా. -యాంబర్ సహాయం చేయడానికి చూసింది అంతే. 178 00:11:04,291 --> 00:11:05,584 వస్తున్నారు. 179 00:11:05,667 --> 00:11:06,793 నాకు ఈవిడ చాలా నచ్చింది. 180 00:11:06,877 --> 00:11:07,919 సహజంగా ఉండండి. 181 00:11:08,003 --> 00:11:09,004 అవును, సూపర్. 182 00:11:13,717 --> 00:11:16,428 మీరు శ్రీమతి విలియమ్స్ ని చూసారా? సిసీల్ విలియమ్స్? 183 00:11:16,511 --> 00:11:21,683 అవును, నేను కలిసాను. నేను ఇప్పుడే ఆమెతో మాట్లాడాను. నాకు తెలిసి ఆమె… 184 00:11:22,601 --> 00:11:24,853 లేదు, అక్కడ ఉంది ఏమో… 185 00:11:25,562 --> 00:11:26,897 లేదు, లేదు. 186 00:11:27,939 --> 00:11:29,774 నేను… బహుశా ఆమె అక్కడ… 187 00:11:29,858 --> 00:11:33,111 నేను… ఆమె అక్కడ… 188 00:11:33,862 --> 00:11:35,030 అదిగో అక్కడ ఉంది, 189 00:11:35,113 --> 00:11:37,741 ఒక వాలంటీర్, యాంబర్ తో. యాంబర్ బ్రౌన్ తో. 190 00:11:37,824 --> 00:11:39,451 అమ్మాయిలు, ఎలా ఉన్నారు? 191 00:11:41,661 --> 00:11:44,831 శ్రీమతి విలియమ్స్, మీ బయట సమయాన్ని బాగా ఎంజాయ్ చేసారని ఆశిస్తున్నాను. 192 00:11:44,915 --> 00:11:46,708 మిమ్మల్ని కలవడానికి వీళ్ళు వచ్చారని తెలీదు. 193 00:11:46,791 --> 00:11:48,335 -హాయ్, నేను సారాని. హాయ్. -మ్యాక్స్. 194 00:11:48,418 --> 00:11:49,586 పామ్. 195 00:11:50,170 --> 00:11:52,797 రివర్ ఫారెస్ట్ హాస్పిటల్. ఇప్పుడే వస్తా. హాయ్. నేను సారాని. 196 00:11:52,881 --> 00:11:55,717 మీరిద్దరూ చాలా స్పీడుగా ఫ్రెండ్స్ అయ్యారు. అది బాగుంది. 197 00:11:56,885 --> 00:11:58,303 మీరు బాగానే ఉన్నారా? 198 00:11:58,845 --> 00:12:01,056 అవును. బాగానే ఉన్నాను. 199 00:12:01,139 --> 00:12:04,809 నేను నా కుటుంబీకులతో మరికొంత సేపు బయట గడపవచ్చా? 200 00:12:04,893 --> 00:12:08,188 వాళ్ళే మీ గదికి వస్తే బాగుంటుందేమో. మీ ఫిజికల్ థెరపీకి సమయం అయింది. 201 00:12:08,271 --> 00:12:11,483 నేను మీ అమ్మాయికి సారా ఇంకా… క్షమించండి, మ్యాట్ కదా? 202 00:12:12,651 --> 00:12:15,570 -మ్యాక్స్. పేరు మ్యాక్స్. మ్యా-క్స్. -సారా ఇంకా మ్యాక్స్ వచ్చారని చెప్తా. 203 00:12:16,154 --> 00:12:17,155 లేదు. 204 00:12:17,239 --> 00:12:19,449 లేదు, పర్లేదు. ఆమెతో నేను మాట్లాడతా. 205 00:12:22,827 --> 00:12:25,413 దాదాపుగా దొరికేశాము అనుకున్నా. దాదాపుగా. 206 00:12:25,497 --> 00:12:28,124 తెలుసా, ఇది ఇంతటితో ముగిసేది కాదు. ముఖ్యంగా మీ అమ్మ వదలదు. 207 00:12:28,208 --> 00:12:31,169 తెలుసు. నేను తప్పుగా ఏమీ చేయాలని చూడలేదు. 208 00:12:32,254 --> 00:12:33,713 నాకు తెలుసు. నాకు తెలుసు. 209 00:12:35,048 --> 00:12:37,676 -సహాయానికి థాంక్స్. -పర్లేదు. 210 00:12:37,759 --> 00:12:38,969 మనం వెళ్ళాలి. 211 00:12:40,053 --> 00:12:43,265 సరే. అంతా బాగానే ఉండబోతోంది. సరేనా, బుజ్జి? అర్థమైందా? 212 00:12:43,348 --> 00:12:46,851 అంతా బాగానే ఉంది, కానీ మనం హాస్పిటల్ కి వెళ్ళాలి. నాన్న హాస్పిటల్ లో ఉన్నారు. 213 00:12:48,061 --> 00:12:49,729 -సరే. -సరే. మనం వెళ్ళాలి. 214 00:12:49,813 --> 00:12:51,273 -వావ్. -సరే. 215 00:12:51,356 --> 00:12:52,440 -మేము వెళ్ళాలి. -ఇప్పుడా? 216 00:12:52,524 --> 00:12:53,525 -అవును. -సరే. 217 00:12:53,608 --> 00:12:55,193 -బై, సిసీల్. -అంతా బాగానే ఉంటుంది. 218 00:12:55,277 --> 00:12:56,236 -మనం వెళ్ళాలి. -బై. 219 00:12:56,319 --> 00:12:58,530 -ఆగండి… -మేము నిన్ను ఇంటి దగ్గర దించుతాం, సరేనా? 220 00:13:00,448 --> 00:13:01,575 తాళాలు. తాళాలు. 221 00:13:05,787 --> 00:13:06,913 శ్రీమతి బ్రౌన్. 222 00:13:06,997 --> 00:13:08,206 అవును. హాయ్. 223 00:13:09,165 --> 00:13:11,334 -ఇది నా చెల్లి, పామ్. -హాయ్. నేను పామ్ ని. 224 00:13:11,418 --> 00:13:13,086 -మీ భర్త… -మాజీ. 225 00:13:13,169 --> 00:13:15,839 సరే, అలాగే. ఆయన ఫోన్ చేయడానికి తనకు కుటుంబం లేదు అన్నారు. 226 00:13:15,922 --> 00:13:17,591 -అయ్యో. పాపం, ఫిల్. -ఏంటి? 227 00:13:17,674 --> 00:13:20,260 ఆయన, కొన్ని రోజుల క్రితం అత్యవసర విభాగానికి వచ్చారు. 228 00:13:20,343 --> 00:13:21,970 మేము బైపాస్ సర్జరీ చేసాం. 229 00:13:22,053 --> 00:13:25,348 సాధారణంగా అది ఎమర్జెన్సీ కాదు, కానీ ఆయన విషయంలో అది ఎమర్జెన్సీ అయింది. 230 00:13:26,057 --> 00:13:27,726 -సర్జరీ బాగానే జరిగింది. -మంచిది. 231 00:13:27,809 --> 00:13:30,604 మిస్టర్ బ్రౌన్ మేల్కొగానే నేను మీకు మిగతా విషయాలను చెప్పగలను. 232 00:13:30,687 --> 00:13:33,064 ఇప్పుడు పెద్దగా నొప్పితో ఉండి ఉండరు. నొప్పి మాత్రలు ఇచ్చాము. 233 00:13:33,148 --> 00:13:34,858 -చాలా థాంక్స్. -నేను ఆయన్ని చూడొచ్చా? 234 00:13:35,400 --> 00:13:37,944 -నేను మా నాన్నని చూడొచ్చా? -ప్లీజ్. 235 00:13:38,028 --> 00:13:39,237 -తప్పకుండా. నాతో రండి. -సరే. 236 00:13:39,321 --> 00:13:41,907 -ఆయన కొంచెం మత్తులో ఉంటాడని గుర్తుంచుకోండి. -మీకు ఒక నిమిషం ఇస్తాం. 237 00:13:41,990 --> 00:13:44,200 -మీకు ఎక్కువ సేపు ఇవ్వలేం. -సరే, థాంక్స్. 238 00:13:46,161 --> 00:13:47,495 -సరే, పదా. -ఆగు. 239 00:13:48,496 --> 00:13:50,916 -ఆగండి. -ఏం చేస్తున్నావు? 240 00:13:50,999 --> 00:13:53,084 ఆగు, ఆగు, ఆగు. 241 00:13:54,628 --> 00:13:56,129 రివర్ ఫారెస్ట్ హాస్పిటల్ 242 00:13:56,213 --> 00:13:57,214 మీరు మాట్లాడొచ్చు. 243 00:13:57,297 --> 00:14:00,508 నేను మళ్ళీ వచ్చి ఆయన్ని ఎప్పుడు పంపించగలం అలాగే ఇంకా మిగతా విషయాలు చెప్తా. 244 00:14:01,927 --> 00:14:05,680 ఫిల్. మిస్టర్ బ్రౌన్, మీ భార్య వచ్చారు. మీ భార్య ఇంకా కూతురు వచ్చారు. 245 00:14:05,764 --> 00:14:06,765 మాజీ. 246 00:14:06,848 --> 00:14:08,642 అమ్మా, కాస్త సరి చేయడం ఆపు. 247 00:14:08,725 --> 00:14:10,518 -సరే. -అదేం పర్లేదు. 248 00:14:11,353 --> 00:14:13,438 నా భార్య. నా అందమైన భార్య. 249 00:14:14,522 --> 00:14:16,566 బర్, నా బంగారం. నా అందమైన… 250 00:14:16,650 --> 00:14:18,735 -హాయ్, నాన్నా. -అది నా వల్ల కాదు. 251 00:14:19,903 --> 00:14:21,071 సరే. 252 00:14:21,154 --> 00:14:24,950 నాన్నా. నీకు బాగానే ఉందా? నీకు ఏమీ కాదు కదా? 253 00:14:26,451 --> 00:14:28,411 చాలా బాగున్నాను. ఒట్టు. 254 00:14:29,496 --> 00:14:33,250 సరే, మేము అందరం వచ్చేసాం. పామ్ ఇంకా మ్యాక్స్. మేము అందరం. సరేనా? 255 00:14:34,167 --> 00:14:36,253 చాలా బాగుంది. థాంక్స్. 256 00:14:37,462 --> 00:14:40,799 మాకు నువ్వు చాలా ఇష్టం, నాన్న. నువ్వంటే మాకు చాలా ఇష్టం. 257 00:14:42,717 --> 00:14:43,927 లవ్ యు టూ. 258 00:14:44,010 --> 00:14:46,471 నేను మీ ఇద్దరినీ ఎంతో ప్రేమిస్తున్నాను. 259 00:14:48,640 --> 00:14:49,891 -అమ్మా. -బంగారం, వద్దు… 260 00:14:49,975 --> 00:14:52,352 ఆయనకు ఏమీ కాదు, బుజ్జి. ఆయన… 261 00:14:53,436 --> 00:14:55,063 ఎక్కనివ్వు. అదేం పర్లేదు. 262 00:14:56,940 --> 00:14:58,108 సరే. 263 00:14:59,693 --> 00:15:04,406 ఫిల్, నువ్వు మాకు ఫోన్ చేసి ఉండాల్సింది. మాకు ఫోన్ చేయవచ్చు కదా. 264 00:15:08,285 --> 00:15:09,327 హాయ్. 265 00:15:10,996 --> 00:15:12,289 మమ్మల్ని భయపెట్టేసావు. 266 00:15:12,789 --> 00:15:15,250 కానీ, హేయ్, బైపాస్ జరిగింది అంట కదా? 267 00:15:15,333 --> 00:15:18,712 అది మంచి విషయం. అంటే లోపల బ్యాటరీలు వైర్ల కంటే ఇంకేదో ఉందనే అర్ధం. 268 00:15:19,462 --> 00:15:21,882 పామ్. నవ్వించకు. 269 00:15:22,674 --> 00:15:26,052 -హేయ్, ఫిల్. నువ్వు చూడాలని ఆరాటపడుతున్న వ్యక్తిని. -మ్యాక్స్. 270 00:15:27,596 --> 00:15:29,848 నువ్వు మాకు వెంటనే ఫోన్ చేయాల్సింది. ఆ విషయం నీకు తెలుసనుకుంటున్నాను. 271 00:15:29,931 --> 00:15:31,433 అవును, నేను కూడా అదే అన్నాను. 272 00:15:31,516 --> 00:15:33,894 అవును, నాన్నా. మాకు ఫోన్ చెయ్. 273 00:15:33,977 --> 00:15:35,687 చేస్తాను. చేస్తాను. 274 00:15:36,688 --> 00:15:38,899 -ఒట్టు, తప్పకుండా చేస్తాను. -మంచిది. 275 00:15:40,066 --> 00:15:42,319 -సరే, అందరూ వచ్చినట్టేనా? -అవును. 276 00:15:42,402 --> 00:15:47,115 అవును, మేము ఫిల్ తో తను మాకు ఎప్పుడైనా, దేనికోసమైనా ఫోన్ చేయొచ్చు అంటున్నాం. 277 00:15:47,198 --> 00:15:50,952 అది మంచి విషయం. కదా, ఫిల్? ఆపరేషన్ తర్వాత ఆయన సంరక్షణకు వస్తే… 278 00:15:52,996 --> 00:15:54,581 నన్ను క్షమించండి. 279 00:15:54,664 --> 00:15:55,665 హెల్త్ ఫుడ్ నెట్వర్క్ స్టార్ 280 00:15:55,749 --> 00:15:56,750 చెప్పండి, డాక్టర్. 281 00:15:56,833 --> 00:15:57,834 లైవ్ లో ప్రకటించనున్నారు 282 00:15:57,918 --> 00:16:01,713 ఇకపోతే. ఫిల్ ని డిస్ఛార్జ్ చేయాలా వద్దా అని రేపు నిర్ణయిస్తాం. 283 00:16:01,796 --> 00:16:04,174 -అవునా? -అంత త్వరగా కోలుకుంటాడా? మంచిది. 284 00:16:05,008 --> 00:16:09,930 ఆయన్ని మూడు నాలుగు వారాలు నిశితంగా మానిటర్ చేయాలి. ఒంటరిగా వదలకూడదు. 285 00:16:10,013 --> 00:16:12,015 అంటే ఆయన ఇంకొక నెల హాస్పిటల్ లో ఉండాలి. 286 00:16:12,098 --> 00:16:13,308 ఆమె అన్నది అది కాదు. 287 00:16:16,686 --> 00:16:21,358 మన తర్వాతి హెల్త్ ఫుడ్ నెట్వర్క్ స్టార్ ని ప్రకటించడానికి చాలా సంతోషిస్తున్నాం. 288 00:16:21,441 --> 00:16:24,527 కానీ ముందుగా మన మొదటి రన్నర్-అప్, మ్యాక్స్ డేటన్. 289 00:16:24,611 --> 00:16:25,987 అభినందనలు, మ్యాక్స్. 290 00:16:26,071 --> 00:16:28,531 -చాలా దగ్గరకి వచ్చాడు. విజేత… -మ్యాక్స్. 291 00:16:30,492 --> 00:16:32,786 మ్యాక్స్, మన షో. 292 00:16:34,204 --> 00:16:38,041 అది… పర్లేదు. ఏమీ కాదు. ఈయన ఇప్పుడే గుండె సర్జరీ చేయించుకున్నాడు. 293 00:16:38,667 --> 00:16:41,753 నెట్వర్క్ వారు ఏదైనా కారణంగా నాతో మాట్లాడాలి అనుకుంటే, 294 00:16:41,836 --> 00:16:43,171 -వాళ్ళు… -పామ్. 295 00:16:43,255 --> 00:16:45,257 ఓహ్, అవును, సరే. ఇది అందుకు సమయం కాదు. 296 00:16:45,340 --> 00:16:46,383 వావ్. 297 00:16:48,760 --> 00:16:50,303 పరిస్థితి ఇంతకన్నా దారుణంగా ఏం కాగలదు? 298 00:16:50,387 --> 00:16:52,806 సరే, ఆపరేషన్ తర్వాత సంరక్షణకు వస్తే, 299 00:16:52,889 --> 00:16:55,058 ఆయన వచ్చే నాలుగు వారాలు మీతో ఉండడానికి వీలుంటుందా? 300 00:16:55,725 --> 00:16:57,143 చెప్పేసింది. 301 00:17:01,231 --> 00:17:02,232 హేయ్, నాన్నా. 302 00:17:19,623 --> 00:17:20,625 నా రోజు అలా గడిచింది అన్నమాట. 303 00:17:21,668 --> 00:17:24,588 ఒక రోజులో నువ్వు చేసినవన్నీ జీర్ణించుకోవడానికి ఒక నిమిషం ఇస్తావా? 304 00:17:25,630 --> 00:17:28,507 నువ్వు ఇంకా బ్రాండీ కలిసి ఒక నర్సింగ్ హోమ్ నుండి గంట పాటు 305 00:17:28,592 --> 00:17:30,218 బయటకు రావడానికి ముసలావిడనికి సహాయం చేశారు. 306 00:17:30,302 --> 00:17:31,136 అవును. 307 00:17:31,720 --> 00:17:35,557 బయటకు రావడం కాదు. ఒక సాహసమే చేశాం. 308 00:17:35,640 --> 00:17:36,892 ఆమె పేరు సిసీల్. 309 00:17:36,975 --> 00:17:41,771 సిసీల్. నువ్వు ఇంకా బ్రాండీ కలిసి సిసీల్ ని తన పాత ఇంటికి, అంటే ఇప్పటి మీ ఇంటికి 310 00:17:42,522 --> 00:17:44,566 ఒక సాహస యాత్ర మీద తీసుకొచ్చారు. 311 00:17:44,649 --> 00:17:45,650 అవును. 312 00:17:46,776 --> 00:17:50,238 తర్వాత సిసీల్ ని మళ్ళీ నర్సింగ్ హోమ్ కి తీసుకెళ్లడానికి మ్యాక్స్ సహాయం చేసాడు. 313 00:17:51,156 --> 00:17:54,367 అవును. నిజమే. 314 00:17:55,285 --> 00:17:57,245 అంటే, ఇప్పుడు నీకు మ్యాక్స్ నచ్చాడా? 315 00:17:58,038 --> 00:18:00,373 అంటే, తను మంచోడే. 316 00:18:00,874 --> 00:18:03,168 ఇప్పుడు ఒక పెద్ద "ఇంకొక విషయం." 317 00:18:03,960 --> 00:18:06,922 మీ నాన్నకు గుండె ఆపరేషన్ అయింది, కానీ ఆయనకు ఏమీ కాదు. 318 00:18:07,672 --> 00:18:09,007 అవును. 319 00:18:09,090 --> 00:18:13,094 కానీ ముందుగా, మీ నాన్న నీతో ఇంకా మీ అమ్మతో, ఆమెకు మ్యాక్స్ తో నిశ్చితార్థం అయినా 320 00:18:13,178 --> 00:18:15,472 కూడా వచ్చి ఒకే ఇంట్లో ఉండాలి అని డాక్టర్ అన్నారు, 321 00:18:16,014 --> 00:18:17,557 ఎందుకంటే ఆయన ఒంటరిగా ఉండలేడు. 322 00:18:18,391 --> 00:18:20,143 మ్యాక్స్ ఒంటరిగా ఉండలేడని కాదులే, 323 00:18:20,227 --> 00:18:23,188 కానీ మీ నాన్న కోలుకునేవరకు ఒంటరిగా ఉండలేరు. 324 00:18:24,022 --> 00:18:26,691 అవును. అయితే, నీ రోజు ఎలా గడిచింది? 325 00:18:28,318 --> 00:18:30,487 నేను మా తాతయ్యతో చేపలు పట్టడానికి వెళ్ళా. 326 00:18:31,029 --> 00:18:32,447 కానీ ఒక్కటి కూడా దొరకలేదు. 327 00:18:36,201 --> 00:18:37,535 అది బ్రాండీ. 328 00:18:39,829 --> 00:18:41,122 హాయ్, బ్రాండ్-ఐ. 329 00:18:41,206 --> 00:18:42,332 హలో, జస్టిన్. 330 00:18:43,041 --> 00:18:47,087 ఇకపోతే ఈ కాల్ లో మన కొత్త సభ్యురాలిని అధికారికంగా చేర్చుకుందామా? 331 00:18:47,671 --> 00:18:51,049 ఇంకొకరిని చేర్చుకుంటున్నామని నాకు తెలీదు. మనం ముందుగా ఓటు వేయాలి కదా? 332 00:18:51,132 --> 00:18:53,593 నువ్వు కచ్చితంగా అవును అంటావని చెప్పగలను. 333 00:18:56,429 --> 00:18:57,806 -హెలో. -హాయ్. 334 00:18:58,306 --> 00:18:59,307 హెలో? 335 00:19:01,184 --> 00:19:03,937 ఇది బాబ్ ఫోన్, కాబట్టి నేను ఏం చేస్తున్నానో నాకు తెలీడం లేదు. 336 00:19:04,521 --> 00:19:05,855 -హలో? -హాయ్. 337 00:19:05,939 --> 00:19:07,023 హలో? 338 00:19:07,440 --> 00:19:08,984 -నేను చెప్పేది ఎవరికైనా వినిపిస్తుందా? -పర్లేదు. 339 00:19:09,067 --> 00:19:12,612 ఫోన్ ని ముఖానికి ఎదురుగా పెట్టండి, అప్పుడే మీ మాట విని మిమ్మల్ని చూడగలం. 340 00:19:12,696 --> 00:19:13,530 అంతే. 341 00:19:13,613 --> 00:19:14,698 హాయ్. 342 00:19:17,325 --> 00:19:20,495 హాయ్. హాయ్, యాంబర్. 343 00:19:20,579 --> 00:19:22,330 హాయ్, బ్రాండీ. 344 00:19:23,081 --> 00:19:24,082 హాయ్. 345 00:19:24,165 --> 00:19:26,960 స్వాగతం… సిసీల్? 346 00:19:27,043 --> 00:19:29,462 అయితే నువ్వు జస్టిన్ వి అనుకుంట. 347 00:19:29,546 --> 00:19:33,049 అవును. మీరు మీ కుడి చేతిని పైకి ఎత్తగలరా? 348 00:19:33,633 --> 00:19:34,843 ఎత్తగలను. 349 00:19:37,679 --> 00:19:40,891 నాతో చెప్పండి, "సిసీల్ అనబడే నేను ప్రమాణం చేస్తున్నా." 350 00:19:42,267 --> 00:19:44,352 సిసీల్ అనబడే నేను ప్రమాణం చేస్తున్నా. 351 00:19:45,312 --> 00:19:47,230 "విశ్వసనీయమైన స్నేహితురాలినై ఉంటా." 352 00:19:47,731 --> 00:19:49,524 విశ్వసనీయమైన స్నేహితురాలినై ఉంటా. 353 00:19:50,400 --> 00:19:52,360 "అన్నీ ఓర్పుతో వింటా." 354 00:19:53,069 --> 00:19:55,113 అన్నీ ఓర్పుతో వింటా. 355 00:19:55,196 --> 00:19:56,573 "అర్ధం చేసుకుంటా." 356 00:19:57,616 --> 00:19:59,075 అర్ధం చేసుకుంటా. 357 00:19:59,159 --> 00:20:00,201 "సహకరిస్తా." 358 00:20:00,785 --> 00:20:01,828 సహకరిస్తా. 359 00:20:02,579 --> 00:20:03,747 "దయతో ఉంటా." 360 00:20:05,081 --> 00:20:06,416 దయతో ఉంటా. 361 00:21:03,390 --> 00:21:05,392 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్