1 00:00:25,067 --> 00:00:26,068 అబ్బా. 2 00:00:27,528 --> 00:00:29,613 అలా నువ్వు చీకట్లో కూర్చోవటం చూస్తే భయమేస్తుంది. 3 00:00:29,696 --> 00:00:35,577 శాశ్వతంగా నిన్ను నరకకూపంలో నివసించమని నేను శాసించలేను. 4 00:00:35,661 --> 00:00:39,706 నాకు నువ్వంటే వల్లమాలిన ప్రేమ. 5 00:00:40,832 --> 00:00:42,793 -ఏంటి? -గ్రే ఓల్డ్మన్ అంటాడు కదా డ్రాక్యులా లో? 6 00:00:43,418 --> 00:00:45,128 -తెలియదా? -లేదు. 7 00:00:46,380 --> 00:00:50,759 నేను ఆఫీస్ కి వెళ్ళే ముందు షాన్ ని బెయిల్ మీద విడిపించటానికి జైలుకి వెళ్ళాలి. 8 00:00:51,844 --> 00:00:54,346 కానీ ఆ తర్వాత నీ కౌన్సెలర్ తో నాకు మీటింగ్ ఉంది. 9 00:00:54,429 --> 00:00:55,931 నాకు నీ గురించి ఏం చెప్తాడు? 10 00:00:56,014 --> 00:01:00,435 "ఆలీస్ సాకర్ ఆటలో నువ్వు దెబ్బలు తినటం విషయంలో తను ఏమనుకుంటోంది" అని అడగచ్చు. 11 00:01:00,519 --> 00:01:02,771 అసలు అతనికి ఆ విషయమే తెలిసి ఉండకపోవచ్చు కూడా. 12 00:01:02,855 --> 00:01:05,232 నీ ముఖం మీద ఐస్ ప్యాక్ పెట్టింది అతనే. 13 00:01:05,315 --> 00:01:07,985 మాలిక్ గురించా? అతనంటే నాకిష్టమే. 14 00:01:08,485 --> 00:01:10,028 సున్నితంగా ఉన్నాడు. 15 00:01:10,946 --> 00:01:13,448 హే, రాత్రి కలిసి భోజనం చేద్దామంటే… 16 00:01:13,532 --> 00:01:15,617 నేను బిజీగా ఉంటాను. ఈరోజు ట్యాకో ట్యూస్డే. 17 00:01:15,701 --> 00:01:19,496 అవునవును. కొద్దిగా జాతి వివక్ష గల తిండి పండుగ. నాకు భలే ఇష్టం. 18 00:01:20,664 --> 00:01:21,790 ట్యాకోస్ ఎవరితో తినబోతున్నావు? 19 00:01:31,508 --> 00:01:33,093 అర్థమయ్యింది. 20 00:01:33,177 --> 00:01:36,013 ఎప్పుడైనా కలసి భోంచేద్దాం అంటే, నేను సిద్ధమే. 21 00:01:36,096 --> 00:01:37,723 ఇక్కడే ఉంటాను. 22 00:01:38,515 --> 00:01:39,725 ఇక్కడే నా మూల. 23 00:01:40,934 --> 00:01:41,977 సెలవు. 24 00:01:42,644 --> 00:01:43,687 లవ్ యూ. 25 00:01:44,813 --> 00:01:47,691 -శుభదినం. -అద్భుతంగా ఉంటుందిలే. 26 00:01:49,610 --> 00:01:52,696 -చెప్పు. -అందరూ పిచ్చి మొహాలు కాదు. 27 00:01:52,779 --> 00:01:53,780 అదీ లెక్క. 28 00:02:02,873 --> 00:02:04,958 -శుభోదయం, జిమ్మీ. -హే. 29 00:02:05,042 --> 00:02:07,753 నువ్వు ఏం చెప్పావో సరిగ్గా అదే చేశాను. నేను తనని ఏమాత్రం తొందరపెట్టలేదు. 30 00:02:07,836 --> 00:02:10,839 నాతో కలసి భోజనం చేయమని చాలా మామూలుగా అడిగాను. ఏమైందో తెలుసా? 31 00:02:10,923 --> 00:02:12,841 నన్ను అవతలకి పొమ్మంది. 32 00:02:12,925 --> 00:02:15,594 నేను కాఫీ తాగాక మనం దీనిగురించి మాట్లాడుకోవచ్చా? 33 00:02:15,677 --> 00:02:17,012 కుదరదు. ఇలా చూడు. నువ్వేం చెప్పావు? 34 00:02:17,095 --> 00:02:20,432 తనే నా దగ్గరకి రావాలి అన్నావు. కానీ నాలో ఆశ చచ్చిపోతోంది. 35 00:02:20,516 --> 00:02:21,725 నేను అర్థం చేసుకోగలను. 36 00:02:21,808 --> 00:02:23,977 దాదాపు గత పది నిముషాలుగా ఈ విధంగా ప్రయత్నిస్తున్నావు. 37 00:02:24,061 --> 00:02:25,395 వెటకారం బాగుంది, పాల్. 38 00:02:25,479 --> 00:02:28,524 బలవంతం చేసే విషయం కాదిది. ఏడాది పాటు ఒంటరివాడిలా బ్రతికావు. 39 00:02:28,607 --> 00:02:31,527 నువ్వు ఎప్పుడు సిద్ధమైతే అప్పుడు నీకోసం నేనుంటాను అన్నాను. 40 00:02:31,610 --> 00:02:34,196 ఆలీస్ ఎప్పుడు సిద్ధమైతే అప్పుడే నీతో భోజనం చేస్తుంది. 41 00:02:34,279 --> 00:02:35,697 అంతవరకు నువ్వు వేచి ఉండటమే. 42 00:02:35,781 --> 00:02:37,950 ప్రేమించేవాళ్ళ కోసం తప్పదు. 43 00:02:38,825 --> 00:02:39,910 అంటే నాపట్ల నీకు ప్రేమ ఉంది. 44 00:02:39,993 --> 00:02:41,328 నేనలా అనలేదు. 45 00:02:41,411 --> 00:02:42,788 నాకలాగే వినిపించింది. 46 00:02:42,871 --> 00:02:44,998 నేను అదే మాట నీతో అప్పుడే అనలేనులే గానీ… 47 00:02:45,499 --> 00:02:47,626 నా సైరెన్లు ఏమిటి? ఎక్కడున్నావు? 48 00:02:47,709 --> 00:02:48,794 పాసడీనా పోలీస్ శాఖ 49 00:02:48,877 --> 00:02:51,713 సరే, పాల్, నేను నీతో నిజం చెప్తాను. 50 00:02:53,715 --> 00:02:55,008 ఈమధ్య నాకు బాగా మద్దతిస్తున్నావు కదా? 51 00:02:55,092 --> 00:02:56,802 నీకు డోనట్స్ తెచ్చిద్దాం అనుకున్నాను. 52 00:02:56,885 --> 00:02:59,137 డోనట్ షాప్ కి వచ్చాను. 53 00:02:59,221 --> 00:03:00,848 ఎవరో ఇక్కడ దోపిడీ చేసినట్టున్నారు. 54 00:03:00,931 --> 00:03:03,725 అంతటా పగిలిపోయిన అద్దం ముక్కలు, రక్తం ఉన్నాయి. 55 00:03:03,809 --> 00:03:05,269 జెల్లీ ఏమోలే. అవును, జెల్లీనే. 56 00:03:05,352 --> 00:03:08,564 ఏమైతేనేం, మనకి ఈరోజు డోనట్స్ తినే యోగం లేనట్లుంది, పాల్. 57 00:03:08,647 --> 00:03:09,898 కానీ నిన్ను ఆఫీసులో కలుస్తాను. 58 00:03:09,982 --> 00:03:10,983 సరే. ఉంటాను. 59 00:03:11,650 --> 00:03:13,068 ఛ. 60 00:03:14,528 --> 00:03:16,071 ఇప్పుడు నాకు డోనట్ తినాలనుంది. 61 00:03:20,701 --> 00:03:21,910 వచ్చినందుకు థాంక్స్. 62 00:03:31,545 --> 00:03:33,630 -శుభోదయం. -పోరా. 63 00:03:36,592 --> 00:03:38,594 నీ వాళ్ళు రాలేదేం నిన్ను విడిపించటానికి? 64 00:03:39,178 --> 00:03:40,304 అసలు నేను వాళ్ళని పిలవలేదు. 65 00:03:41,346 --> 00:03:45,017 హే, నీకు లాయర్స్ ఎవరైనా తెలుసా? వీడు నన్ను వదలడు. 66 00:03:47,352 --> 00:03:49,188 హా, ఒకరు తెలుసు. 67 00:03:49,271 --> 00:03:50,772 వాడు వెధవా ఏమిటి? 68 00:03:50,856 --> 00:03:54,526 -లేదు, లేదు. మంచి లాయరే. -మంచిది. 69 00:03:54,610 --> 00:03:57,279 ఏడాది నుంచి వాడికి కనపడకుండా దాక్కుంటున్నానులే. 70 00:04:02,618 --> 00:04:03,452 దేవుడా. 71 00:04:03,535 --> 00:04:05,495 జిమ్మీ మొబైల్ 72 00:04:05,579 --> 00:04:07,247 చూడు. చూడు, చూడు. 73 00:04:07,331 --> 00:04:09,666 -నేనేం చేయాలి? -మాట్లాడు. 74 00:04:09,750 --> 00:04:11,043 -నేను సిద్ధంగా లేను. -ఉన్నావు. 75 00:04:12,753 --> 00:04:15,130 -చూడటానికి బానే ఉన్నానా? -బాగున్నావు, కానీ ఇది ఫోన్ కాలే కదా? 76 00:04:15,214 --> 00:04:17,757 -దేవుడా. -మాట్లాడవయ్యా. 77 00:04:18,800 --> 00:04:19,885 జిమ్మీ? 78 00:04:23,138 --> 00:04:25,307 -హలో? -హాయ్, బ్రయాన్! 79 00:04:25,390 --> 00:04:26,975 మామూలుగానే ఉందే. 80 00:04:57,089 --> 00:04:59,633 పాల్ కి ఈ విషయం తెలియనివ్వకు. 81 00:04:59,716 --> 00:05:02,010 -అబ్బా, నువ్వు చాలా దారుణంగా ఉన్నావు, జిమ్మీ. -అవును. 82 00:05:02,094 --> 00:05:03,262 షాన్ బాగున్నాడా? 83 00:05:03,345 --> 00:05:06,390 షాన్ బానే ఉన్నాడు. కానీ నా పేషెంట్ భర్తకి దెబ్బలు తగిలాయి. 84 00:05:06,473 --> 00:05:07,766 ఏంటి? 85 00:05:10,394 --> 00:05:12,396 -ఏమైంది నీకు? -పడ్డానులే. 86 00:05:13,188 --> 00:05:14,690 -ఎలా? -ఎలాగా? 87 00:05:14,773 --> 00:05:19,862 ఈ కొత్త షూ కొన్నాన …వీటికి గ్రిప్ లేదు. 88 00:05:19,945 --> 00:05:21,530 గ్రిప్ ఉన్నవే కొనుక్కోవలసింది. 89 00:05:22,114 --> 00:05:24,908 గ్రిప్ లేని షూస్ అంతే. పడేస్తాయి. 90 00:05:26,034 --> 00:05:29,204 -పడితే కంటి మీద దెబ్బ తగిలిందా? -అవును. 91 00:05:31,874 --> 00:05:33,333 చాలా దగ్గరగా వచ్చేశావు. సరే. 92 00:05:33,417 --> 00:05:35,210 నీ గ్రిప్ లేని షూ వల్ల అంటావు. 93 00:05:35,294 --> 00:05:37,045 అవును. అంతే. 94 00:05:37,129 --> 00:05:38,130 అంటే… 95 00:05:38,922 --> 00:05:41,425 -కార్టూన్ లో లాగా పడిపోయాను, పాల్. -భలే ఉంది. 96 00:05:43,510 --> 00:05:45,345 అప్పుడు సైడ్ టేబుల్ కి తగిలాడు. 97 00:05:45,929 --> 00:05:48,182 నీ దగ్గర సైడ్ టేబుల్స్ ఏమైనా ఉన్నాయా, పాల్? 98 00:05:48,265 --> 00:05:49,975 -ఉన్నాయి. -మంచిది. 99 00:05:50,058 --> 00:05:53,687 ఎవరితో అయినా కూర్చొని టెన్నిస్ మ్యాచెస్ చూడటానికి టీవీ ఉందా? 100 00:05:53,770 --> 00:05:56,815 బరువుగా, లోతుగా, పెట్టెలా ఉండే పాతకాలం టీవీ లాంటిది. 101 00:05:56,899 --> 00:05:57,816 జీనిత్ టీవీ లాంటిది. 102 00:05:57,900 --> 00:06:02,154 మా ఇంటి నిండా జనం లేనంతమాత్రాన నేను సంఘ వ్యతిరేకిని అని కాదు. 103 00:06:02,237 --> 00:06:05,532 సంఘ వ్యతిరేకతకి నిర్వచనం అదే కదా? 104 00:06:05,616 --> 00:06:08,911 నేను కొంచెం ఏకాంత జీవితాన్ని ఇష్టపడతాను కనుక ఇలా అంటావని నాకు తెలుసు. 105 00:06:08,994 --> 00:06:12,289 కానీ దీనివల్ల నాకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 106 00:06:12,915 --> 00:06:13,916 "కొంచెం ఏకాంతమా"? 107 00:06:14,541 --> 00:06:18,086 నాకు నువ్వు కొన్నేళ్ళుగా తెలుసు. మీ ఇంట్లోకి ఒక్కసారి కూడా రాలేదు. 108 00:06:18,170 --> 00:06:20,130 నీ గురించి ఏమీ తెలియదు. మీ అమ్మాయిని కలవనేలేదు. 109 00:06:20,214 --> 00:06:24,468 -అవును, ఎలాంటి వ్యక్తి తను? -కనెక్టికట్ లో ఉంటుంది. 110 00:06:29,640 --> 00:06:32,434 అబ్బో. మొత్తం వివరాలు తెలిసిపోయాయి. 111 00:06:32,518 --> 00:06:33,810 నాకు పరిమితుల్లో ఉంటే ఇష్టం. 112 00:06:33,894 --> 00:06:35,687 నా పేషెంట్స్ కి నేనెప్పుడూ అందుబాటులో ఉంటాను. 113 00:06:35,771 --> 00:06:38,607 ఎక్కువగా ఆధారపడే సహోద్యోగులకు అందుబాటులో ఉంటానని అనలేను. 114 00:06:38,690 --> 00:06:40,609 -అబ్బో. -లేదు. 115 00:06:40,692 --> 00:06:41,944 -నిన్నే అన్నాడు. -అన్నది నిన్నే. 116 00:06:42,027 --> 00:06:43,612 -లేదు, లేదు. -నిన్నే. 117 00:06:43,695 --> 00:06:44,780 -అవును. -తనని చూస్తే జాలేస్తోంది. 118 00:06:44,863 --> 00:06:46,740 నా కుటుంబం నా వ్యక్తిగతం. 119 00:06:47,491 --> 00:06:49,868 నా ఇల్లే నాకు కోవెల. 120 00:06:49,952 --> 00:06:52,162 కోవెల అనే పేరు నీ ఆత్మచరిత్రకి పెట్టచ్చు. 121 00:06:52,246 --> 00:06:55,040 నా ఆత్మచరిత్ర పేరు నీకు చెప్పేదే లేదు. 122 00:06:55,123 --> 00:06:57,751 -మాంచి ఘాటుగా ఉంది ఈరోజు. -తనకి కోపం ఎందుకు వచ్చిందంటే, 123 00:06:57,835 --> 00:07:00,254 -నేను "ఆత్మచరిత్ర" అన్నాను. సరైన మాట… -"స్వీయచరిత్ర" అనాలి. 124 00:07:00,337 --> 00:07:01,839 -…"స్వీయచరిత్ర". -ఎవరికైనా కోపం వస్తుంది. 125 00:07:01,922 --> 00:07:04,466 ఇది నా స్టీల్ పాత్ర. ఇది నా స్వీయచరిత్ర. 126 00:07:06,051 --> 00:07:08,971 ఈమధ్య నేను, మా చెల్లి మళ్లీ టీనేజర్స్ లా ప్రవర్తిస్తున్నాం. 127 00:07:09,054 --> 00:07:10,889 ఎక్కువగా తాగటం, రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉండటం. 128 00:07:10,973 --> 00:07:14,601 అన్నట్టు, రాత్రి మా హైస్కూల్ ప్రిన్సిపాల్ కి మారుపేరుతో ఫోన్ చేసి ఏడిపించబోయాము. 129 00:07:14,685 --> 00:07:17,271 -ఇంతకీ ఆయన చనిపోయారట. కనుక సరదా కరువయ్యింది. -ఎలా చనిపోయారు? 130 00:07:17,354 --> 00:07:19,481 గైడెన్స్ కౌన్సెలర్ చేతిలో హతులయ్యారట. 131 00:07:19,565 --> 00:07:21,149 అయ్యో, ఎంత పని జరిగింది? 132 00:07:21,233 --> 00:07:23,026 ఎందుకు కనిపించకుండా దాక్కున్నారు? 133 00:07:23,110 --> 00:07:25,529 కెమెరా కొంచెం జరపండి. ముఖం మొత్తం కనపడట్లేదు. 134 00:07:26,655 --> 00:07:27,489 సరే. 135 00:07:29,157 --> 00:07:30,409 ఇప్పుడెలా ఉంది? బానే ఉందా? 136 00:07:30,492 --> 00:07:33,245 మీ కుర్చీ కదులుతోంది కానీ కెమెరా కదలట్లేదు. 137 00:07:33,328 --> 00:07:35,747 అదేమిటో, నా కుర్చీ అలాగే ఉంది మరి. 138 00:07:35,831 --> 00:07:40,043 ఏదైనా ఆప్టికల్ ఇల్ల్యూజన్ ఏమో. ఏదైనా ఫిల్టర్ ఉందేమో. 139 00:07:40,127 --> 00:07:42,129 -అయ్యో, గ్రేస్. టైం అయిపోయింది. -ఏంటి? 140 00:07:42,212 --> 00:07:44,298 నీ ఉన్నతి బాగుంది అని చెప్పగలను. సరేనా? 141 00:07:44,381 --> 00:07:45,966 వచ్చే వారం మళ్లీ కలుద్దాం. సెలవు. 142 00:07:49,344 --> 00:07:52,931 ఆ చోటంతా నేను ఎప్పుడూ చూడనంత బిజీగా ఉంది. 143 00:07:53,015 --> 00:07:54,892 కనుక, నన్ను ఎవరూ గమనించరులే అనుకున్నాను. 144 00:07:54,975 --> 00:08:00,355 పని మానుకొని నన్ను పలకరించింది ఎవరో తెలుసా? 145 00:08:00,439 --> 00:08:01,607 నేను ఊహించగలను, డాన్. 146 00:08:02,107 --> 00:08:03,609 -కాఫీ ఇచ్చే అతను. -అవును! 147 00:08:03,692 --> 00:08:04,902 వాడే. 148 00:08:04,985 --> 00:08:06,361 -మళ్లీ. -మళ్లీ. 149 00:08:06,445 --> 00:08:08,780 మాట్లాడకుండా నా కాఫీ తయారుచేసి చావచ్చు కదా? 150 00:08:08,864 --> 00:08:09,990 సరిగ్గా చెప్పావు. 151 00:08:11,033 --> 00:08:13,827 లేకపోతే అతని పలకరింపుకి నువ్వు జవాబు కూడా ఇచ్చి ఉండచ్చు. 152 00:08:13,911 --> 00:08:18,498 -నా ఉద్దేశం. నేను కేవలం… నీకేమనిపిస్తోంది? -ఆ ప్రసక్తే లేదు. 153 00:08:18,582 --> 00:08:20,876 నేనెందుకు అతనితో కబుర్లు చెప్పాలి? 154 00:08:20,959 --> 00:08:22,920 ఏమో. ఆ కబుర్లలో అతనికి సంతోషం ఉండచ్చేమో. 155 00:08:23,003 --> 00:08:25,672 నా సంగతులు వింటే అతనికి సంతోషమా? నిజమా? 156 00:08:26,423 --> 00:08:27,966 నాకైతే అదే సంతోషం, డాన్. 157 00:08:29,092 --> 00:08:30,427 నా ఉద్దేశం తెలుసుకోవాలనుందా? 158 00:08:30,969 --> 00:08:33,847 "నాకు అందరి పట్ల ద్వేషం" అనే ఈ ధోరణి, 159 00:08:33,931 --> 00:08:36,140 దీనివల్ల పూర్తిగా ఏకాంతంలో బ్రతుకుతున్నావు. 160 00:08:36,725 --> 00:08:38,477 ఈ ఒంటరితనం వల్ల అలసట రావట్లేదా? 161 00:08:39,061 --> 00:08:42,105 ఎందుకంటే, నీకొకటి చెప్పనా? నేనూ ఒంటరివాడినే, డాన్. 162 00:08:44,149 --> 00:08:46,485 నిజంగా చాలా ఒంటరివాడిని. 163 00:08:47,819 --> 00:08:48,695 ఏమీ బాగోలేదు. 164 00:08:50,239 --> 00:08:51,240 అవును. 165 00:08:52,866 --> 00:08:53,867 అలాగే ఉంటుంది. 166 00:08:58,247 --> 00:09:01,041 కాఫీ తాగాలని ఉందా, డాన్? నాకు తాగాలనుంది. 167 00:09:01,834 --> 00:09:04,419 -హే. నేను మీకు ఎలా సహాయపడగలను? -స్టాన్. 168 00:09:04,962 --> 00:09:06,839 ఈయన పేరు డాన్. మీ ఇద్దరి పేర్లకి ప్రాస కుదిరింది. 169 00:09:06,922 --> 00:09:07,923 భలే ఉంది కదా? 170 00:09:08,006 --> 00:09:09,424 నిన్ను చంపేస్తానంతే. 171 00:09:10,884 --> 00:09:12,886 రెండు అమెరికానోలు ఇవ్వండి, చాలు. 172 00:09:12,970 --> 00:09:14,555 ఇస్తాను. మీ రోజు ఎలా గడుస్తోంది? 173 00:09:15,305 --> 00:09:17,808 నెమ్మదిగా మొదలయ్యింది. కానీ ఇప్పుడు బానే ఉంది. 174 00:09:19,101 --> 00:09:20,018 డాన్? 175 00:09:22,229 --> 00:09:24,773 నా రోజు బానే ఉండేది, ఇప్పుడింక బాలేదు. 176 00:09:25,315 --> 00:09:26,316 నాదీ అంతేనండీ. 177 00:09:26,400 --> 00:09:29,403 మా ఓట్ మిల్క్ అయిపోయింది. ఇక్కడ అందరికీ పిచ్చెక్కిపోయింది. 178 00:09:29,486 --> 00:09:31,613 -ఈ ఓట్ మిల్క్ తగలెయ్య. -అవును. 179 00:09:32,906 --> 00:09:34,032 థాంక్యూ. 180 00:09:34,116 --> 00:09:35,492 మీ కాఫీలు తెస్తాను ఉండండి. 181 00:09:40,873 --> 00:09:42,666 -అస్సలు బాలేదు. -నేను నమ్మను. 182 00:09:43,834 --> 00:09:45,460 అయ్యో. నేను వెళ్ళాలి. 183 00:09:45,544 --> 00:09:47,129 మన సెషన్ అయిపోయింది. నువ్వు ఎంజాయ్ చెయ్యి. 184 00:09:47,212 --> 00:09:49,173 ఆగు. బిల్ కడతాను అన్నావు కదా? 185 00:09:52,676 --> 00:09:55,220 అడ్మినిస్ట్రేషన్ 186 00:09:56,722 --> 00:09:58,599 హలో, ఆలస్యమైనందుకు క్షమించండి. 187 00:09:58,682 --> 00:10:00,184 ఒక పేషెంట్ తో ఉండాల్సొచ్చింది. ఇక వచ్చేశాను. 188 00:10:00,267 --> 00:10:01,685 మీరు లేకుండానే మొదలుపెట్టేశాము. 189 00:10:01,768 --> 00:10:04,021 లిజ్ శాశ్వతంగా మీ స్థానాన్ని భర్తీ చేస్తోందో లేదో నాకు తెలియలేదు… 190 00:10:04,104 --> 00:10:06,064 -లేదు, లేదు. రెండుసార్లే. -మూడు సార్లు. 191 00:10:06,148 --> 00:10:08,150 మూడు సార్లు. సరే. 192 00:10:08,233 --> 00:10:09,359 నేను వెళ్లిపోవాలేమో, వెళ్లిపోనా? 193 00:10:11,445 --> 00:10:12,988 లేదు, పర్లేదు. ఎంత ఎక్కువమంది ఉంటే అంత సరదా. 194 00:10:13,864 --> 00:10:17,075 -ఇక్కడకి రావటం సంతోషం. -కన్ను బాగానే కమిలిందే. 195 00:10:17,784 --> 00:10:20,913 నిన్న దారుణంగా గడిచిందిలే. 196 00:10:21,747 --> 00:10:22,748 అవును. 197 00:10:23,540 --> 00:10:25,542 అన్నట్టు నా తలని జాగ్రత్తగా చూసుకున్నందుకు థాంక్యూ. 198 00:10:26,376 --> 00:10:30,088 ఇప్పుడే లిజ్ తో అంటున్నాను, ఆలీస్ డిబేట్ టీమ్ నుంచి వైదొలగింది. 199 00:10:30,172 --> 00:10:33,717 తనకి టైం సరిపోవట్లేదట, సాకర్, అవీ అన్నీ కలసి ఎక్కువైపోయాయట, 200 00:10:33,800 --> 00:10:36,261 ఓ… నువ్వు చెప్పు. 201 00:10:36,345 --> 00:10:37,346 నేనా? అలాగే. 202 00:10:37,930 --> 00:10:39,056 నా అభిప్రాయం కూడా లిజ్ చెప్పిందే. 203 00:10:39,139 --> 00:10:42,851 తన దృష్టి అంతా సాకర్ ఆట మీద ఉంది ఇప్పుడు. 204 00:10:42,935 --> 00:10:47,105 తను సాంఘికంగా ఎక్కువ కలవట్లేదని తన ఇంగ్లీష్ టీచర్, మిస్టర్ ఆల్టో అంటున్నారు. 205 00:10:47,189 --> 00:10:48,982 మిస్టర్ ఆల్టో బాగా పెత్తనం చేసేవారిలా ఉన్నారు. 206 00:10:49,066 --> 00:10:50,484 అతన్ని నేనూ పట్టించుకోను. 207 00:10:50,567 --> 00:10:51,944 అతను నా భర్త. 208 00:10:52,444 --> 00:10:54,112 -దేవుడా. -అతను గొప్ప వ్యక్తి. 209 00:10:54,196 --> 00:10:56,114 -అభినందనలు. -బహుశా ఆయన చాలా అందంగా ఉండటం వల్ల 210 00:10:56,198 --> 00:10:58,659 -తను తికమకలో ఉంటోందేమో. -అవును, అంతే. 211 00:10:58,742 --> 00:11:01,745 ఆలీస్ కాలేజీల గురించి వాకబు చేసుకుంటోందా? 212 00:11:02,704 --> 00:11:07,125 లేదు, తనని అడిగాను పెద్ద స్కూల్ కి వెళ్ళాలనుందా, చిన్న… 213 00:11:07,709 --> 00:11:09,670 -సారీ. నువ్వే చెప్పు. -అవును. 214 00:11:09,753 --> 00:11:11,547 వాళ్ళమ్మ, నేను గత ఏడాది తనని ఈస్ట్ కోస్ట్ కి తీసుకువెళ్ళాము. 215 00:11:11,630 --> 00:11:15,467 కొన్ని చిన్న లిబరల్ ఆర్ట్స్ కాలేజీలు తనకి బాగా నచ్చాయి. 216 00:11:15,551 --> 00:11:18,554 విలియమ్స్, ఆమ్హర్స్ట్, వాసర్. 217 00:11:19,179 --> 00:11:20,806 జిమ్మీ, నువ్విది చక్కబెట్టగలవు. 218 00:11:20,889 --> 00:11:22,808 -ఇక నేను బయల్దేరుతాను. -సరే. 219 00:11:22,891 --> 00:11:24,476 -నువ్విలా రావటం చాలా సంతోషం. -థాంక్స్. 220 00:11:24,560 --> 00:11:26,103 నువ్వు బయల్దేరటం చాలా సంతోషం. 221 00:11:26,770 --> 00:11:30,107 వచ్చే ఏడాది ఆలిస్ కి ఉద్యోగ సంబంధిత కోర్సులు తీసుకొనే ఆసక్తి ఉందేమో తెలుసా? 222 00:11:32,860 --> 00:11:35,237 -లిజ్! -వచ్చాను. 223 00:11:35,320 --> 00:11:36,572 -థాంక్స్. -ఏమన్నారు? 224 00:11:36,655 --> 00:11:37,698 ఉద్యోగ సంబంధిత కోర్సులు? 225 00:11:37,781 --> 00:11:41,910 తనకి సైన్స్ అంటే ప్రాణం. మిస్ అమెండ్ దగ్గర ఫిజిక్స్ కి చేరిస్తే బాగుంటుంది అనుకున్నాను. 226 00:11:41,994 --> 00:11:44,162 -అవును. సరిగ్గా చెప్పారు. బాగుంది. -అవును. 227 00:11:44,246 --> 00:11:46,331 -ఒకసారి కలిసి మాట్లాడితే బాగుంటుందనిపించింది. -కలిసి మాట్లాడాలి. 228 00:11:46,415 --> 00:11:49,501 …కోచ్ లతో ఎలా మాట్లాడాలో చూడాలి అనుకున్నాను. 229 00:11:49,585 --> 00:11:50,752 -అవును. -తనకి సాకర్ కూడా ఉంది. 230 00:11:50,836 --> 00:11:53,213 -డిబేట్ పక్కన పెట్టేసి… -డిబేట్ పక్కన పెడుతుంది. 231 00:11:53,297 --> 00:11:55,215 -…సీజన్ అయ్యేవరకు. -అవును. 232 00:11:55,299 --> 00:11:58,051 -అది తర్వాత ఆలోచిద్దాం. -అవును, తర్వాత ఆలోచిద్దాం. 233 00:11:59,136 --> 00:12:01,597 చాలా అవమానంగా అనిపించింది. నేను అర్థం చేసుకోగలను. 234 00:12:01,680 --> 00:12:03,432 ఆలీస్ విషయంలో లిజ్ గొప్ప పాత్ర పోషిస్తోంది. 235 00:12:03,515 --> 00:12:05,350 కానీ, నిజానికి ఆలీస్ నా కూతురు. 236 00:12:05,434 --> 00:12:09,479 ప్రేమగా, గౌరవంగా ఎవరైనా మన పిల్లల పెంపకంలో సాయం చేస్తే, 237 00:12:09,563 --> 00:12:10,898 మనం కృతజ్ఞులమై ఉండాలి. 238 00:12:11,690 --> 00:12:14,151 అది నిజమే, కానీ ఈ తెల్ల ఆవిడకి ఎవరో ఒకరు చెప్పాలి 239 00:12:14,234 --> 00:12:15,569 కొద్దిగా వెనక్కి తగ్గమని. కదా? 240 00:12:15,652 --> 00:12:17,988 ఆమాటకొస్తే, నేనూ తెల్లవాడినే. 241 00:12:18,071 --> 00:12:19,448 నువ్వు చాలా తెల్లవాడివి. 242 00:12:19,531 --> 00:12:20,782 నువ్వు కూడా తెల్లవాడివే, పాల్. 243 00:12:20,866 --> 00:12:22,576 లేదు, నేను వెండి మెరుపుల అందగాడిని. 244 00:12:22,659 --> 00:12:24,453 -అది నిజం. -థాంక్యూ. 245 00:12:25,037 --> 00:12:28,749 నిజానికి టియాతో పాటు లిజ్ ని నేను కలిశాను తన ఆఖరి కొడుకు కాలేజ్ కి వెళ్ళేముందు. 246 00:12:28,832 --> 00:12:32,169 -తను చాలా జాగ్రత్త గల అమ్మ. -కదా? 247 00:12:32,252 --> 00:12:35,088 నిజంగా. తను నా పిల్లకి తల్లి కాదని నువ్వు తనకి చెప్పాలి. 248 00:12:35,172 --> 00:12:36,006 నువ్వు ఆ పిల్లకి తల్లివి. 249 00:12:36,590 --> 00:12:38,258 -నేనే తల్లిని. -మనస్పూర్తిగా చెప్పు. 250 00:12:38,342 --> 00:12:39,676 -నువ్వే తల్లివి! -నేనే తల్లిని. 251 00:12:39,760 --> 00:12:42,012 -నువ్వే తల్లివి. -నువ్వే తల్లివి. 252 00:12:42,095 --> 00:12:44,056 -నేనే తల్లిని. -నువ్వే తల్లివి. 253 00:12:44,139 --> 00:12:45,474 తల్లిని నేనంటే నేనే. 254 00:12:45,557 --> 00:12:47,267 అంతే. ఇక వెళ్లి తనతో చెప్పు. 255 00:12:47,351 --> 00:12:48,685 థాంక్యూ. నేనే తల్లిని. 256 00:12:48,769 --> 00:12:50,562 -నువ్వే తల్లివి. -ఇక వెళ్లి చెప్పేయ్. 257 00:12:52,773 --> 00:12:54,358 ఆమె ముఖం మీద చెప్తాడంటావా? 258 00:12:54,441 --> 00:12:55,275 చెప్పడు. 259 00:12:56,568 --> 00:13:01,365 నా క్లయంట్ కి దవడ ఎముక విరిగింది, మానసిక క్షోభ కలిగింది. 260 00:13:01,448 --> 00:13:04,910 మనందరి సమయం వృధా చేసుకోవటం ఎందుకు? మీరు దాడి కేసు వెనక్కి తీసుకుంటే తప్ప… 261 00:13:04,993 --> 00:13:06,203 నేనెందుకు వెనక్కి తీసుకుంటాను? 262 00:13:06,286 --> 00:13:07,704 ఎందుకంటే 30 మంది ప్రత్యక్ష సాక్షులు 263 00:13:07,788 --> 00:13:10,666 నువ్వు ఒక గౌరవనీయుడైన థెరపిస్ట్ దగ్గరకి నేరుగా వెళ్లి, 264 00:13:10,749 --> 00:13:14,670 అకారణంగా దారుణంగా దాడి చేయటం చూశారు. 265 00:13:14,753 --> 00:13:19,341 నా క్లయంట్ చేసినదల్లా తన థెరపిస్ట్ హతుడు అవ్వకుండా చూడటమే. 266 00:13:19,424 --> 00:13:22,135 అసలు నేరమే లేదు ఇక్కడ. 267 00:13:22,219 --> 00:13:23,720 నష్టం గురించి మాట్లాడాల్సి వస్తే, 268 00:13:23,804 --> 00:13:25,848 ఈ కేసులో థెరపిస్ట్ సాక్ష్యమివ్వటానికి సిద్ధంగా ఉన్నారు 269 00:13:25,931 --> 00:13:29,518 మీ క్లయంట్ చేసిన హింసాత్మక దాడి వల్ల 270 00:13:29,601 --> 00:13:31,353 తనకి ఇప్పుడు వస్తున్న తలనొప్పి గురించి. 271 00:13:32,145 --> 00:13:33,814 నా తలనొప్పి వల్ల నేను శ్రద్ధపెట్టలేకపోతున్నాను. 272 00:13:33,897 --> 00:13:36,024 చాలా భయంగా బ్రతుకుతున్నాను. 273 00:13:36,108 --> 00:13:37,150 దేవుడా. 274 00:13:38,068 --> 00:13:39,820 ఏంటి… ఇంతకీ మీటింగ్ మొదలయ్యిందా? 275 00:13:39,903 --> 00:13:41,738 అయ్యింది. జరుగుతున్నది అదే మిత్రమా. 276 00:13:41,822 --> 00:13:42,990 పర్వాలేదు. అంతా బానే ఉంది. 277 00:13:44,116 --> 00:13:44,950 పాపం. 278 00:13:50,873 --> 00:13:55,335 నడవండి, నడవండి. 279 00:13:55,419 --> 00:13:58,839 అది! వావ్. భలే జరిగింది. 280 00:13:59,590 --> 00:14:00,757 అలాంటి వెధవలని నెగ్గితే ఆనందమే వేరు. 281 00:14:00,841 --> 00:14:02,593 -వాడు వెధవే కదా? -అవును. 282 00:14:02,676 --> 00:14:04,178 వాళ్ళ పని పట్టేశాం అంతే. 283 00:14:05,304 --> 00:14:06,930 నే చెప్పాగా? మనం అనుకున్నామంటే అయిపోయినట్టే. 284 00:14:07,014 --> 00:14:08,515 అతను ఆ మాట అంటూనే ఉంటాడు. 285 00:14:08,599 --> 00:14:10,350 అది నా మంత్రం. మనం అనుకున్నామంటే అయిపోయినట్టే. 286 00:14:10,434 --> 00:14:13,061 భలే పని చేశావు. ఎంత తరచుగా చేస్తూ ఉంటావు ఇలా? 287 00:14:13,145 --> 00:14:14,980 ఎప్పుడూ చేయను. నేను భూవివాదాల న్యాయవాదిని. 288 00:14:15,063 --> 00:14:17,524 నాకు అది సరదా విషయం. 289 00:14:17,608 --> 00:14:21,320 నేను ఆటికస్ ఫించ్, జూలియానా మార్గులీస్, ఎల్ వుడ్స్ లాగా గొప్ప లాయర్ ని. 290 00:14:21,403 --> 00:14:22,654 మనం ఏదో ఒకటి చేయాలి. 291 00:14:22,738 --> 00:14:24,740 క్లబ్ కి వెళ్దామా? మధ్యాహ్నం రెండయ్యింది. 292 00:14:25,240 --> 00:14:26,617 -ఐస్క్రీం తిందామా? -ఖచ్చితంగా. 293 00:14:27,492 --> 00:14:28,410 నావల్ల కాదర్రా. 294 00:14:28,493 --> 00:14:31,830 -ఐస్క్రీమ్ వద్దని ఎప్పుడూ అనవే. -అవును, కానీ నేను మళ్లీ ఆఫీస్ కి వెళ్లిపోవాలి. 295 00:14:32,414 --> 00:14:36,210 -కానీ, బ్రయాన్, నిజంగా అద్భుతంగా చేశావు. -థాంక్స్. 296 00:14:36,293 --> 00:14:38,629 ఆగాగు. రాత్రి పికిల్ బాల్ ఆడుతున్నాము. 297 00:14:38,712 --> 00:14:41,006 నువ్వు వస్తున్నావు. 8 గంటలకి. అదే చోట. వచ్చేయ్. 298 00:14:41,089 --> 00:14:44,426 -రాలేను. -రావోయ్. అప్పట్లో లాగా ఆడుకుందాం. 299 00:14:44,510 --> 00:14:45,552 అవునులే. 300 00:14:47,054 --> 00:14:48,931 మీరంతా ప్రాణ స్నేహితులేమో కదా? 301 00:14:50,015 --> 00:14:51,016 ఏం చేశారు మీరు? 302 00:14:53,393 --> 00:14:54,686 నాకు తెలియదు. 303 00:14:58,857 --> 00:15:00,651 పికిల్ బాల్ అంటే? 304 00:15:00,734 --> 00:15:02,903 అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందుతున్న ఆట. అలాంటి విషయాలు తెలియాలి. 305 00:15:03,904 --> 00:15:05,531 తెల్లజాతి వాళ్ళకేమో. 306 00:15:08,033 --> 00:15:10,577 హే. రాత్రి నాతో బయటకొస్తావా? వెంటనే రానని చెప్పకు. 307 00:15:11,161 --> 00:15:12,246 ఏం? ఏంటి విషయం? 308 00:15:12,329 --> 00:15:14,915 "బ్రిడ్జ్ కింద మందు పార్టీ." 309 00:15:15,707 --> 00:15:19,169 రావోయ్. అందరూ వస్తారు. 310 00:15:19,253 --> 00:15:22,840 మార్క్ దగ్గర వైట్ క్లాస్ ఉంది. మనలో ఎవరమైనా తనకి దగ్గరైనట్టు ప్రవర్తిస్తే, 311 00:15:22,923 --> 00:15:24,758 మనకొక బ్లాక్ చెర్రీ ఇస్తానన్నాడు. 312 00:15:24,842 --> 00:15:27,386 తప్ప తాగచ్చు. నాకు కక్కుకునేలా తాగాలనుంది. 313 00:15:27,469 --> 00:15:29,012 కానీ, లేదు. 314 00:15:29,096 --> 00:15:32,766 చాలా సరదాగా ఉంటుంది. చిందులు, గంతులు, 315 00:15:32,850 --> 00:15:35,269 కదిలిపోతున్న ఫోటోలు తీసుకోవచ్చు. 316 00:15:35,352 --> 00:15:38,939 "ఉన్నత స్థాయి స్నేహితులతో తక్కువ స్థాయి ఫోటోలు" అని కాప్షన్ పెట్టచ్చు. 317 00:15:39,022 --> 00:15:40,816 బాగుంది కదా? 318 00:15:40,899 --> 00:15:44,361 కొంచెమైనా ఊరించగలిగానా? ప్లీజ్. 319 00:15:44,444 --> 00:15:49,241 -సెలవు. -బాగుంటుంది. అక్కడ కలుద్దాం. 320 00:15:49,324 --> 00:15:50,325 సమ్మర్ పిచ్చి మొహం. 321 00:15:50,993 --> 00:15:53,912 బ్రిడ్జ్ కింద మందు పార్టీకి రమ్మని ఒకటే గొడవ. 322 00:15:53,996 --> 00:15:54,830 అదేమిటి? 323 00:15:54,913 --> 00:15:57,374 బ్రిడ్జ్ కిందకి చేరి మందు కొడతారు. 324 00:15:57,958 --> 00:15:59,668 అలా అయితే పేరు బానే పెట్టారు. 325 00:15:59,751 --> 00:16:01,670 వాళ్ళు పరిపక్వత లేనివాళ్ళలా ప్రవర్తిస్తుంటారు. 326 00:16:01,753 --> 00:16:04,256 వాళ్ళకి పరిపక్వత లేదు కనుక. వాళ్ళు టీనేజర్లు. 327 00:16:04,339 --> 00:16:06,049 నువ్వు చూసినంత జీవితం వాళ్ళు చూడలేదు. 328 00:16:06,675 --> 00:16:07,843 అయితే వాళ్ళు అదృష్టవంతులు. 329 00:16:08,427 --> 00:16:09,428 ప్రస్తుతానికి. 330 00:16:10,888 --> 00:16:13,557 ఏ దెబ్బా తగలకుండా ఎవ్వరికీ జీవితం వెళ్ళదు. 331 00:16:13,640 --> 00:16:17,978 నీకైనా, నరాల బలహీనత ఉన్న నాకైనా. 332 00:16:19,438 --> 00:16:21,732 కానీ నీకు ఎంచుకునే అవకాశం ఉంది. 333 00:16:21,815 --> 00:16:24,318 నీ దుఃఖంలో మునిగి కొట్టుకుపోవటమా, 334 00:16:25,944 --> 00:16:29,198 దాన్ని దాటుకొని అవతలి గట్టుకి చేరటమా అని. 335 00:16:33,243 --> 00:16:34,244 నాకు తను గుర్తొస్తూ ఉంటుంది. 336 00:16:36,205 --> 00:16:37,539 ఎవ్వరికీ అది అర్థం కావట్లేదు. 337 00:16:37,623 --> 00:16:39,124 ఒకరికి అర్థమవుతుందని నాకు తెలుసు. 338 00:16:40,375 --> 00:16:43,128 పొడుగ్గా ఉంటాడు, నాకు తెగ కాల్స్ చేస్తుంటాడు. 339 00:16:45,506 --> 00:16:46,507 మంచి గురి. 340 00:16:47,216 --> 00:16:48,592 కలిసి భోజనం చేద్దాం అంటున్నాడు. 341 00:16:49,510 --> 00:16:50,761 పిచ్చి వెధవ. 342 00:16:51,345 --> 00:16:55,807 మా ఇద్దరి మధ్యా అంతా బాగున్నట్టు ఉన్నట్టుండి నటించలేను నేను. 343 00:16:55,891 --> 00:16:58,352 "సాధించే వరకు శోధించాలి" అని ఎప్పుడైనా విన్నావా? 344 00:16:58,435 --> 00:17:02,231 తన కూతురిలా ఒక… గంట నటించు. 345 00:17:02,731 --> 00:17:03,982 గంట సేపా? 346 00:17:04,691 --> 00:17:06,234 థెరపీ చెత్తలా ఉందనిపిస్తోంది. 347 00:17:06,318 --> 00:17:07,361 ఇది థెరపీ కాదు. 348 00:17:07,444 --> 00:17:10,739 మీ నాన్నకి ఎప్పటికీ తెలియకూడని చర్చలు. 349 00:17:10,821 --> 00:17:11,698 ఎందుకలా? 350 00:17:11,781 --> 00:17:14,117 ఎందుకంటే దీన్ని భూతద్దంలో పెట్టి చూస్తాడు. 351 00:17:14,201 --> 00:17:16,203 నన్ను కౌగలించుకోవటమో, అలా ఏదో చేస్తాడు. 352 00:17:16,286 --> 00:17:17,579 అవును, చేసినా చేస్తాడు. 353 00:17:18,622 --> 00:17:19,830 అయితే ఏమనుకుంటున్నావు? 354 00:17:21,040 --> 00:17:22,041 ఒక్కసారి విందుకి వెళ్ళు. 355 00:17:23,085 --> 00:17:26,755 ఆ నాష్విల్ చికెన్ సెంటర్ కి వెళ్లి శాండ్విచ్ లు తెచ్చుకుని తినండి. 356 00:17:26,839 --> 00:17:29,049 తర్వాత, బ్రిడ్జ్ వైపుకి కూడా వెళ్ళచ్చు, 357 00:17:29,132 --> 00:17:32,135 పిచ్చి కుర్రకారుని విమర్శించచ్చు. 358 00:17:32,219 --> 00:17:34,596 మమ్మల్ని గొప్పగా చూస్తారని సమ్మర్ వెళ్దామంటోంది. 359 00:17:35,222 --> 00:17:36,223 ఎందుకు? 360 00:17:36,723 --> 00:17:38,100 సాకర్ ఆట వల్లనోయ్. 361 00:17:39,434 --> 00:17:42,771 నాన్న పేషెంట్ అలా పిచ్చిగా ప్రవర్తించటం వల్ల, 362 00:17:42,855 --> 00:17:45,148 ఇప్పుడంతా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. 363 00:17:48,986 --> 00:17:49,820 మధ్యాహ్నం 2గం. 8ని. 364 00:17:49,903 --> 00:17:50,988 మళ్లీనా? 365 00:17:51,530 --> 00:17:52,531 గడియారం చూశారు. 366 00:17:52,614 --> 00:17:55,242 మళ్లీ నిముషం అయ్యేవరకు శ్వాస బిగపట్టాల్సిందే అంటారు. 367 00:17:55,784 --> 00:17:57,119 సరే. 368 00:17:58,120 --> 00:18:00,914 మీకు అలా చేయాల్సిందే అనిపించటం… 369 00:18:00,998 --> 00:18:02,165 నిమిషం దాటింది. 370 00:18:02,249 --> 00:18:04,585 మీకు అలా చేయాల్సిందే అనిపించటం వల్ల 371 00:18:04,668 --> 00:18:07,171 కీడు దూరంగా ఉంటుందని నమ్ముతున్నారు. కానీ ఆ ఆలోచన అంతా మాయ. 372 00:18:07,254 --> 00:18:08,881 -నాకు మాయ అంటే ఇష్టం. -నాకు కూడా. 373 00:18:08,964 --> 00:18:11,300 ప్రపంచం ఒక అనూహ్యమైన చోటు. 374 00:18:11,383 --> 00:18:15,345 కానీ నా ఆఫీస్ పూర్తిగా సురక్షితమని హామీ ఇస్తున్నాను. 375 00:18:16,471 --> 00:18:18,348 -ఏంటి, నాటకాలు ఆడుతున్నావా? -హలో. 376 00:18:18,432 --> 00:18:20,392 నీ స్నేహితుడికి జైలు శిక్ష పడకుండా చేయమని నన్ను అడిగావు. 377 00:18:20,475 --> 00:18:22,644 నేను చేశాను, అది కూడా అద్భుతంగా. 378 00:18:22,728 --> 00:18:24,354 అంతరాయానికి క్షమించండి. కానీ ఇది జటిల సమస్య. 379 00:18:24,438 --> 00:18:26,440 నువ్వలా పట్టించుకోకుండా పోతావా? 380 00:18:26,523 --> 00:18:28,692 ఎంత ధైర్యంరా నీకు? 381 00:18:28,775 --> 00:18:29,943 మళ్లీ మన్నించండి. 382 00:18:30,027 --> 00:18:32,571 నాకు బాధ తన్నుకొస్తోంది. మీ సెషన్ కి నేను డబ్బు చెల్లిస్తాను. 383 00:18:32,654 --> 00:18:35,699 నీకు కాదు. నీకు చెల్లించను. మీకు ఖచ్చితంగా చెల్లిస్తాను. మీకు వెన్మో ద్వారా కట్టేస్తాను. 384 00:18:35,782 --> 00:18:37,659 నువ్వు పికిల్ బాల్ ఆడుతున్నావు. అంతే. 385 00:18:37,743 --> 00:18:38,744 బ్రయాన్. 386 00:18:39,453 --> 00:18:40,871 ఈ రాత్రి ఆడలేనని చెప్పేశాను కదా? 387 00:18:40,954 --> 00:18:43,332 నీ ప్రాణ స్నేహితుడితో సమయం గడపటాన్ని పక్కన పెట్టి, 388 00:18:43,415 --> 00:18:46,710 చీకట్లో కూర్చొని మందు కొట్టాలని చూస్తున్నావా? 389 00:18:46,793 --> 00:18:50,756 చాలా జాలి పడాల్సిన పరిస్థితిరా. జాలి… పడాల్సినది. 390 00:18:53,509 --> 00:18:57,221 నీకు కనికరం లేదు. నాకు నువ్వు అనవసరం. మీకు కూడా అనవసరం. 391 00:18:58,931 --> 00:19:00,933 మరొక్కమారు, మన్నించండి. సెలవు. 392 00:19:07,940 --> 00:19:08,774 శ్వాస తీసుకో, వాలీ. 393 00:19:10,609 --> 00:19:12,569 -చచ్చిపోతావు. -అందరం పోయేవాళ్ళమే. 394 00:19:14,655 --> 00:19:17,491 -ఏం చేస్తున్నావు? -రాళ్ళని సానబెట్టుకుంటున్నా. 395 00:19:18,367 --> 00:19:20,953 నాకొక మంచి రెస్టారెంట్ దొరికింది. 396 00:19:21,036 --> 00:19:24,706 అప్పచ్చులు తింటూ కార్న్ హోల్ ఆడచ్చు. 397 00:19:24,790 --> 00:19:27,084 -రాత్రి అలా వెళ్దామా? -ఎప్పటికీ రాను. 398 00:19:27,167 --> 00:19:30,212 ఏమైనా, ఈరోజు టాకో ట్యూస్డే. ఆలీస్ వస్తోంది. 399 00:19:30,295 --> 00:19:33,507 ఓహో, అవును కదా? మన కూతురు కాని కూతురు. నేనూ రావచ్చా? 400 00:19:33,590 --> 00:19:34,675 రావచ్చు, కానీ రావద్దు. 401 00:19:36,635 --> 00:19:38,637 -రాళ్ళతో పండగ చేసుకో. -థాంక్యూ. 402 00:19:39,680 --> 00:19:41,598 ఎక్స్క్యూజ్ మీ! లిజ్? 403 00:19:42,766 --> 00:19:43,767 హాయ్. 404 00:19:43,851 --> 00:19:44,852 హాయ్. 405 00:19:46,019 --> 00:19:47,813 -గ్యాబీ, కదా? -అవును. 406 00:19:47,896 --> 00:19:50,649 నిన్ను ఎప్పుడో కలిశాను, టియా… 407 00:19:50,732 --> 00:19:53,360 -సరే, ఎలా ఉన్నారు? -బాగున్నాను. 408 00:19:53,443 --> 00:19:57,739 జిమ్మీకి, ఆలీస్ కి బాస్కెట్ బాల్ ఇవ్వటానికి ఈ దగ్గరలోకి వచ్చాను. 409 00:19:57,823 --> 00:19:59,366 తనతో కలసి మళ్లీ ఆడాలని అనుకుంటున్నాడు. 410 00:19:59,449 --> 00:20:00,868 -మంచిది. -చాలా మంచిది. 411 00:20:03,662 --> 00:20:05,080 -మిమ్మల్ని కలసినందుకు సంతోషం. -నాకు కూడా. 412 00:20:05,163 --> 00:20:06,415 అయ్యో, అన్నట్టు, 413 00:20:06,915 --> 00:20:09,626 ఆలీస్ తో మీరు ఎంత బాగా ఉంటుంటారో జిమ్మీ చెప్తూ ఉంటాడు. 414 00:20:09,710 --> 00:20:11,962 సాయం చేయటం నాకు చాలా సంతోషం. చాలా మంచి పిల్ల. 415 00:20:12,045 --> 00:20:13,672 చాలా చాలా మంచి పిల్ల. 416 00:20:14,256 --> 00:20:15,966 -నేను తనకి గాడ్ మదర్ ని. మీకు తెలుసా? -తెలియదే. 417 00:20:16,049 --> 00:20:18,343 అవును. నాకు చాలా సంతోషం అది. 418 00:20:18,427 --> 00:20:21,430 జిమ్మీ చాలా ప్రయత్నిస్తున్నాడు. 419 00:20:22,181 --> 00:20:25,809 మళ్లీ తండ్రిగా తన కూతురికి అండగా నిలబడాలని, 420 00:20:26,935 --> 00:20:30,314 -మంచి విషయం కదా? -ఖచ్చితంగా. 421 00:20:30,397 --> 00:20:33,734 -మనందరికీ కావలసింది అదే కదా? -ఖచ్చితంగా. 422 00:20:33,817 --> 00:20:35,152 అవును. అయితే, 423 00:20:36,195 --> 00:20:41,950 మనందరం కొంచెం వెనక్కి ఉంటే వాళ్లిద్దరూ దగ్గరవుతారేమో. 424 00:20:44,453 --> 00:20:49,458 మీరు తనకి దగ్గరగా ఉన్న కొద్దీ జిమ్మీ తనకి దగ్గర కాలేడు. 425 00:20:52,669 --> 00:20:54,713 నువ్వు వాళ్ళ కోసం తెచ్చిన బాస్కెట్ బాల్ ఏది? 426 00:20:54,796 --> 00:20:58,175 అక్కడ డ్రైవ్ వే లో ఉంది. 427 00:20:59,092 --> 00:21:00,302 -చూపించు. -వావ్. 428 00:21:00,385 --> 00:21:03,472 మీకు నమ్మకం చాలా తక్కువ అనుకుంటాను. 429 00:21:03,555 --> 00:21:05,516 బాస్కెట్ బాల్ చూపించు నాకు. 430 00:21:05,599 --> 00:21:06,683 నా దగ్గర చప్పట్లు కొట్టద్దు. 431 00:21:06,767 --> 00:21:10,938 నాకు నచ్చదు. ఆపు. నా దగ్గర చప్పట్లు కొట్టద్దు. నేనేం చిన్నపిల్లని కాను. లిజ్. 432 00:21:11,021 --> 00:21:13,690 నాకు కోపం వస్తోంది. కోపం… ఆపు! 433 00:21:14,733 --> 00:21:17,194 నీతో గొడవ పడటం నాకిష్టం లేదు. సరేనా? 434 00:21:17,277 --> 00:21:19,696 నువ్వు చేసింది చాలా మంచి పని. 435 00:21:19,780 --> 00:21:24,368 ఆలీస్ కి కూడా టాకో ట్యూస్డే అంటే ఇష్టమే అయ్యుంటుంది. 436 00:21:24,451 --> 00:21:27,120 నాలోని థెరపిస్ట్ అభిప్రాయమే కావచ్చు, కానీ, 437 00:21:27,204 --> 00:21:31,458 మీ పిల్లలందరూ వెళ్లిపోవటం వల్ల ఆ ఖాళీని భర్తీ చేసుకునే ప్రయత్నం మీరు చేస్తూ ఉండచ్చు. 438 00:21:31,542 --> 00:21:35,754 కానీ, భర్తీ చేయటానికి వేరే ఏమైనా కార్యక్రమాలు చేస్తే నయం. 439 00:21:35,838 --> 00:21:36,839 సరే. 440 00:21:39,258 --> 00:21:43,387 నా మానాన నేను నా రాళ్ళని సానబెట్టుకుంటూ కూర్చుంటే, 441 00:21:43,470 --> 00:21:46,306 -నువ్వెవరు ఇలా వచ్చి పెత్తనం చేయటానికి? -స్నేహితురాలిగా మాట్లాడటానికి వచ్చాను. 442 00:21:46,390 --> 00:21:49,101 నువ్వు గాడ్ మదర్ వి అన్నావుగా? ఇన్నాళ్ళూ ఎక్కడకి పోయావు? 443 00:21:49,184 --> 00:21:51,019 నా ఇబ్బందులు నాకు ఉన్నాయి. 444 00:21:51,103 --> 00:21:56,441 అయ్యో పాపం. మాకు మరి ఇబ్బందులు ఏం లేవు కదూ? 445 00:21:56,525 --> 00:21:58,402 నేను హద్దులు మీరట్లేదు కూడా. 446 00:21:58,485 --> 00:22:00,445 ఆలీస్ దూరమైతే నీకు పర్వాలేదా మరి? 447 00:22:02,322 --> 00:22:03,907 నా గురించి నీ అభిప్రాయం నాకు తెలుసు. 448 00:22:05,033 --> 00:22:05,909 ఒకటి చెప్పనా… 449 00:22:08,495 --> 00:22:12,541 నువ్వు, టియా డ్రైవ్ వే లో నా గురించి మాట్లాడుకోవటం నాకు వినిపించింది. 450 00:22:13,125 --> 00:22:16,420 "భలే తల్లి తను" అన్నావు నువ్వు. 451 00:22:16,503 --> 00:22:19,548 -నువ్వు అమ్మవే. -నువ్వు మంచి ఉద్దేశంతో అనలేదు. 452 00:22:25,596 --> 00:22:28,056 -నువ్వు పొరపాటు చేశావు, తెలుసు కదా? -అవును. 453 00:22:28,140 --> 00:22:29,266 నాకు అబద్ధం ఎందుకు చెప్పావు? 454 00:22:29,933 --> 00:22:31,602 నిజం చేదుగా ఉంది కనుక. 455 00:22:32,394 --> 00:22:35,105 వృత్తిపరంగా నేను దీన్ని అస్సలు ఒప్పుకోను. 456 00:22:35,189 --> 00:22:37,900 నీ జీవితంలో ఇప్పుడు అతిముఖ్యమైన వ్యక్తి ఎవరో తెలుసా? 457 00:22:37,983 --> 00:22:40,068 -నువ్వు. -కాదు, పిచ్చివెధవా. 458 00:22:40,569 --> 00:22:42,821 -నీ కూతురు. -అవును. నా ఉద్దేశం అదే. 459 00:22:42,905 --> 00:22:45,199 -నేను రెండవ వాడిని. -సరే. 460 00:22:45,282 --> 00:22:49,203 నీ వ్యక్తిగత జీవితానికి నీ వృత్తిజీవితం వల్ల ఇబ్బంది రాకుండా చూసుకో. 461 00:22:49,286 --> 00:22:54,750 ఆలీస్ కి ఉన్న ఇబ్బందులు చాలు. నువ్వు జాగ్రత్తగా లేకపోతే చాలా బాధపడాలి. 462 00:22:56,502 --> 00:22:58,587 అనుభవంతో చెప్తున్నాను. 463 00:22:58,670 --> 00:23:01,882 -అలాగే. -తన బాగోగుల విషయంలో తప్పటడుగు పనికిరాదు. అర్థమైందా? 464 00:23:03,050 --> 00:23:06,803 -తల ఊపితే సరిపోదు. మాటివ్వు. -అలాగే. 465 00:23:06,887 --> 00:23:07,888 ఏంటి? 466 00:23:08,514 --> 00:23:10,224 నోటితో చెప్పు. 467 00:23:10,307 --> 00:23:12,017 -ఒట్టు. -ఒట్టు. 468 00:23:18,982 --> 00:23:20,567 -ఇది నీదా? -కాదు. 469 00:23:21,860 --> 00:23:23,570 -వావ్. -థాంక్స్, పాల్. 470 00:23:25,572 --> 00:23:28,575 చాలా సంతోషం. సరే అయితే. 471 00:23:28,659 --> 00:23:30,661 అబ్బా, మళ్లీనా? 472 00:23:30,744 --> 00:23:31,828 డాన్స్ కూడా చేస్తున్నావా? 473 00:23:31,912 --> 00:23:33,413 అంత నమ్మకమా నీమీద నీకు? 474 00:23:34,581 --> 00:23:36,708 హే, గ్రాహమ్. ఒక్క క్షణం అలా పక్కకి వెళ్తావా? 475 00:23:37,876 --> 00:23:40,212 -సరే. -థాంక్యూ. 476 00:23:42,297 --> 00:23:43,465 ఏమిటి విషయం? 477 00:23:43,549 --> 00:23:45,926 నువ్విక్కడ ఉండటం మాకిష్టం లేదు, షాన్. 478 00:23:46,009 --> 00:23:47,761 -ఏమిటి మీరనేది? -నిన్ను ముందే హెచ్చరించాము. 479 00:23:47,845 --> 00:23:50,305 ఒక్క అవకాశం దాటితే, పంపేస్తామని చెప్పాము. 480 00:23:50,389 --> 00:23:53,141 -గ్రాహమ్ కి ఇది మంచిది కాదు. -ఇది బార్ ఫైట్ కూడా కాదు. 481 00:23:53,225 --> 00:23:54,351 రాత్రంతా జైల్లో ఉండి వచ్చావు. 482 00:23:56,562 --> 00:23:58,105 నీకేమైనా డబ్బు కావాలా, బాబూ? 483 00:23:58,814 --> 00:24:01,316 -లేదు, నాకేమీ వద్దు. -కొంచెం డబ్బు తీసుకో. 484 00:24:02,359 --> 00:24:03,694 నాకేమీ వద్దు. 485 00:24:08,365 --> 00:24:12,703 -హలో అందగత్తే, ఎలా ఉన్నావు? -హలో లిజ్. నేను ఇంగ్లీష్ లో మాట్లాడతాను. 486 00:24:12,786 --> 00:24:15,706 అమ్మయ్య, ఎందుకంటే పిచ్చిదానిలా హైస్కూల్లో ఫ్రెంచ్ ఎంచుకున్నాను. 487 00:24:15,789 --> 00:24:19,668 -లోపలకి రా. -హే, నేను ఆలోచించాను. రాత్రి… 488 00:24:19,751 --> 00:24:23,338 నాన్నతో కలసి భోజనం చేద్దామా అనుకుంటున్నాను, మీరు పర్వాలేదంటే. 489 00:24:24,423 --> 00:24:26,425 అలాగే. అది మంచి విషయం. 490 00:24:26,508 --> 00:24:29,261 -ఖచ్చితంగా నువ్వు ఆ పనే చేయాలి. -మీరేం ఇబ్బంది పడలేదు కదా? 491 00:24:29,344 --> 00:24:31,930 లేదు. మీ నాన్నతో కలసి గడుపు. నేను అడిగానని చెప్పు. 492 00:24:32,014 --> 00:24:33,432 ఆనందంగా ఒప్పుకున్నందుకు థాంక్యూ. 493 00:24:42,357 --> 00:24:43,358 ఛ. 494 00:25:09,218 --> 00:25:10,135 ఛఛ. 495 00:25:15,307 --> 00:25:16,475 నీకు బుద్ధి లేదురా. 496 00:25:40,832 --> 00:25:42,167 -హే. -హే. 497 00:25:42,251 --> 00:25:43,752 -ఎక్కడకి వెళ్తున్నావు? -ఎక్కడకి అనుకున్నావు? 498 00:25:43,836 --> 00:25:45,045 క్లబ్ కి వెళ్తున్నాను. 499 00:25:48,423 --> 00:25:49,424 సంగీతం వింటూ మందు కొడదామని. 500 00:25:50,467 --> 00:25:52,636 కాదు. బ్రయాన్ తో కలసి పికిల్ బాల్ ఆడటానికి. 501 00:25:55,514 --> 00:25:58,684 -అవి చికెన్ శాండ్విచ్ లా? -అవును. ఏదో. 502 00:25:58,767 --> 00:26:00,727 మన కోసం తెచ్చావా? నాతో కలసి భోజనం చేస్తావా? 503 00:26:01,687 --> 00:26:03,105 ఎందుకంటే, అదే నిజమైతే, 504 00:26:03,188 --> 00:26:05,899 పికిల్ బాల్ ని పక్కకి పెట్టేస్తాను, చెప్తున్నా. 505 00:26:07,109 --> 00:26:11,613 లేదు, నాకు వేరే ఉద్దేశం ఉందన్నాను కదా? ఇవి నాకు, లిజ్ కి. 506 00:26:11,697 --> 00:26:13,282 అవును. అంతేలే. 507 00:26:14,867 --> 00:26:18,495 పర్వాలేదు. ఒక్క క్షణం ఏదో ఊహించుకున్నాను. 508 00:26:18,579 --> 00:26:22,708 "ఆలీస్ తో కలసి చికెన్ శాండ్విచ్ లు తినబోతున్నాను, యే" అనుకున్నాను. 509 00:26:23,458 --> 00:26:26,670 -వెళ్ళు, సరదాగా గడుపు. -థాంక్స్. వెళ్ళమంటావా అయితే? 510 00:26:26,753 --> 00:26:29,089 అయ్యో, వెళ్ళు, వెళ్లిరా. 511 00:26:30,048 --> 00:26:31,049 ఉంటాను. 512 00:26:38,307 --> 00:26:39,141 సమ్మర్ హోల్టన్ 513 00:26:39,224 --> 00:26:41,185 ఇక్కడ బ్రిడ్జ్ కింద చాలా మందు ఉంది. దయచేసి రా! 514 00:26:45,981 --> 00:26:48,567 ఆహా. 515 00:26:49,276 --> 00:26:51,653 హే, ఇంకో ఇద్దరినే పిలిచావా? 516 00:26:51,737 --> 00:26:54,114 -నేను వస్తానని అంతగా నమ్మావా? -మనం అనుకున్నామంటే అయిపోయినట్టే. 517 00:26:55,157 --> 00:26:57,284 -నువ్వలా అంటే నాకు అస్సలు నచ్చదు. -తెలుసు. 518 00:26:57,993 --> 00:27:00,495 సరే, పదండి. నువ్వు నా వైపు. దా. 519 00:27:14,176 --> 00:27:15,177 లోపలకి రా. 520 00:27:17,638 --> 00:27:20,849 నా నుంచి దూరంగా ఉండటానికి ఆటని అడ్డుపెట్టుకుంటాడు అనుకోలేదు. 521 00:27:20,933 --> 00:27:22,267 పికిల్ ఏమిటి అసలు? 522 00:27:22,351 --> 00:27:26,104 అమెరికాలో అతి వేగంగా ప్రాచుర్యం పొందుతున్న ఆట. అంతే. 523 00:27:26,188 --> 00:27:28,482 ఏదో ఒకటి. నన్ను నిరాశపరచటం తట్టుకోలేకపోతున్నాను. 524 00:27:29,399 --> 00:27:31,985 తనతో కలసి భోజనం చేయటానికే వచ్చావని తనకి నువ్వు చెప్పావా? 525 00:27:32,069 --> 00:27:34,947 చూస్తే తెలియట్లేదూ? నేనక్కడే ఉన్నాను, నా చేతిలో తిండి ఉంది. 526 00:27:36,114 --> 00:27:38,450 …మరొక్కమారు రెండుకి మూడు పాయింట్లు. 527 00:27:38,534 --> 00:27:39,785 అది! 528 00:27:40,369 --> 00:27:41,453 వాళ్ళెవరు? 529 00:27:42,246 --> 00:27:43,914 చుట్టూ చూడటం మానేసి ఆట చూడు. 530 00:27:43,997 --> 00:27:45,707 మీకు పెళ్లి అయ్యిందా? 531 00:27:50,003 --> 00:27:51,588 వామ్మోయ్, వామ్మొయ్. 532 00:27:51,672 --> 00:27:54,550 -ఏంటి? చూస్తానంతే. సరే, సరే. -వద్దు. 533 00:28:03,934 --> 00:28:05,894 అది. బాగుంది! 534 00:28:06,478 --> 00:28:07,813 పికిల్. బూమ్! 535 00:28:10,440 --> 00:28:11,275 బాగుంది. 536 00:28:12,276 --> 00:28:15,112 నేను! బ్ర! బ్ర! చూసుకో. 537 00:28:15,195 --> 00:28:17,155 మళ్లీ నాదే. మళ్లీ నాదే, బ్రయాన్! 538 00:28:18,365 --> 00:28:20,701 అది! అది! యే! 539 00:28:21,869 --> 00:28:23,912 -అయ్యో, గట్టిగా తగిలిందా? -లేదు, పర్వాలేదు. 540 00:28:27,958 --> 00:28:29,418 సరే, ఇక నిజంగా మాట్లాడుకుందామా? 541 00:28:31,253 --> 00:28:33,213 ఈరోజు వద్దు. ఆట కానిద్దాం. 542 00:28:36,466 --> 00:28:37,301 సరే. 543 00:28:39,219 --> 00:28:41,346 నువ్వు మనస్పూర్తిగా మాట్లాడకపోతే ఇంక ఆడి మాత్రం ఏం ఉపయోగం? 544 00:28:41,430 --> 00:28:42,431 ఛ. 545 00:28:51,190 --> 00:28:53,984 ఏడాది పాటు నన్ను దూరం పెట్టావు. ఎందుకో నాకు తెలియాలి. 546 00:28:54,568 --> 00:28:55,736 ఏమో, బ్రయాన్. 547 00:28:55,819 --> 00:28:57,321 నీకు తెలుసు. చెప్పు. 548 00:28:58,864 --> 00:29:00,532 ఇప్పుడు అది అప్రస్తుతం. 549 00:29:00,616 --> 00:29:02,159 -అది మాత్రం వదిలేద్దాం. -చెప్పు. 550 00:29:02,242 --> 00:29:03,869 నువ్వు మునిగిపోతున్నావు! 551 00:29:03,952 --> 00:29:07,789 నిన్ను బయటకి లాగటానికి నేను ప్రయత్నిస్తున్నాను. నువ్వు నన్ను ఉన్నట్టుండి వదిలేశావు. 552 00:29:07,873 --> 00:29:08,957 నేను నీ ప్రాణ స్నేహితుడిని. 553 00:29:09,041 --> 00:29:10,792 -నేను ఆశా కిరణాన్ని. -అవును. 554 00:29:10,876 --> 00:29:12,920 -నేను బాధని పోగొట్టే మందుని. -అవును, తెలుసు! 555 00:29:13,003 --> 00:29:15,589 నా బాధ నన్ను పడనివ్వలేదు, బ్రయాన్. 556 00:29:18,467 --> 00:29:21,053 నేను నిరాశతో కృంగిపోవాలని చూస్తుంటే నన్ను కృంగనివ్వలేదు నువ్వు. 557 00:29:21,136 --> 00:29:23,180 పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయావు. 558 00:29:27,059 --> 00:29:29,686 నిన్ను బాధపెట్టటం నా ఉద్దేశం కాదు కానీ, నీతో హాయిగా ఎలా ఉండమంటావు? 559 00:29:29,770 --> 00:29:32,898 భార్య చనిపోయి నేనుంటే, నువ్వు "మనం అనుకున్నామంటే అయిపోయినట్టే" అంటే? 560 00:29:36,443 --> 00:29:37,444 సరేనా? 561 00:29:40,906 --> 00:29:41,907 నా భార్య చనిపోయింది, బ్రయాన్. 562 00:29:47,746 --> 00:29:49,957 నువ్వు అనుకుంటే అయిపోయినట్టే అని అనలేదు కదా? 563 00:29:52,626 --> 00:29:53,752 దేవుడా. 564 00:29:55,337 --> 00:29:58,423 నేను… అది నాకే చెల్లుతుంది. 565 00:30:02,594 --> 00:30:03,512 నన్ను మన్నించు. 566 00:30:06,557 --> 00:30:07,558 క్షమించు. 567 00:30:09,810 --> 00:30:10,894 నేను వెళ్ళాలి. 568 00:30:11,562 --> 00:30:12,563 పర్వాలేదు. 569 00:30:14,314 --> 00:30:16,024 -లవ్ యూ. -హా, లవ్ యూ టూ. 570 00:30:18,986 --> 00:30:20,821 -వచ్ఛే ఏడాది మళ్లీ కలుద్దాం. -పోరా. 571 00:30:28,161 --> 00:30:29,371 ఏం జరుగుతోంది? 572 00:30:29,454 --> 00:30:31,123 హే, ఆలీస్. ఏం పర్వాలేదు. 573 00:30:31,206 --> 00:30:34,293 తను షాన్. తనకి ఉండటానికి ఒక చోటు కావాలి. 574 00:30:34,376 --> 00:30:37,421 -షాన్, తను నా కూతురు, ఆలీస్. -హే, ఆలీస్. 575 00:31:26,678 --> 00:31:28,680 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్