1 00:00:34,660 --> 00:00:35,661 ఛ. 2 00:00:37,829 --> 00:00:41,834 ఛ. ఛ. ఛ… 3 00:00:47,840 --> 00:00:52,052 నేను ఎక్కువగా తాగిన ప్రతిసారీ నువ్వు ఏమంటావో ఆ మాట దయచేసి అనకు. 4 00:00:53,846 --> 00:00:54,847 తాగటం అవసరమంటావా? 5 00:00:55,389 --> 00:00:56,390 దొంగ వెధవా. 6 00:01:25,627 --> 00:01:27,254 -అయ్యో! అయ్యయ్యో! -ఆ. 7 00:01:27,337 --> 00:01:30,299 -అయ్యయ్యో. సరే. -అయ్యయ్యో అనుకోవలసిన పరిస్థితే. ఎంత పని చేశాము. 8 00:01:30,382 --> 00:01:35,262 -మనం దారుణమైన మనుషులం. -మనం సిగ్గు ఎగ్గు లేనివాళ్ళం. 9 00:01:36,013 --> 00:01:38,807 అయితే నువ్వు ఏమనుకుంటున్నావు? 10 00:01:40,684 --> 00:01:42,186 "టియా ఏమనుకుంటుందా" అని ఆలోచిస్తున్నాను. 11 00:01:42,269 --> 00:01:44,396 మీ తోటమాలిని నేను వాడుకుంటేనే తనకి నచ్చలేదు. 12 00:01:44,479 --> 00:01:46,648 కనుక నిన్ను ఇలా వాడుకోవటం తనకి నచ్చే ప్రసక్తే లేదు. 13 00:01:46,732 --> 00:01:49,193 నువ్వేం వాడుకోలేదు, గ్యాబీ. నేనే స్వయంగా నీకు అందించాను 14 00:01:49,276 --> 00:01:50,736 ఏదో హ్యాలోవీన్ కి క్యాండీ పంచినట్టు. 15 00:01:50,819 --> 00:01:53,447 హ్యాలోవీన్ కి ఇలా పంచావంటే నిన్ను జైల్లోకి తోస్తారు. 16 00:01:54,865 --> 00:01:56,742 హే, అలా చూడకు. నా బ్రా ఎక్కడ? 17 00:01:56,825 --> 00:01:57,826 బ్రా. సరే. 18 00:01:57,910 --> 00:02:02,164 ఇక్కడే ఎక్కడో ఉండి ఉండాలి. బ్రా, బ్రా, బ్రా. ఎక్కడుంది? 19 00:02:02,247 --> 00:02:04,833 దొరికింది! బ్రా దొరికింది. నీ బ్రా నాకు దొరికింది. దొరికింది. 20 00:02:04,917 --> 00:02:07,211 -ఛీ. థాంక్యూ. ఒకటి చెప్పనా? -నీ బ్రా నాకు దొరికింది. 21 00:02:07,294 --> 00:02:08,711 నాకు ఏం జరిగిందో తెలుసు. 22 00:02:08,794 --> 00:02:11,632 నాకింకా శృంగార సామర్ధ్యం ఉందని నిరూపించుకోవాలని అనుకున్నాను. 23 00:02:11,715 --> 00:02:15,177 ఉంది గ్యాబీ. ఏ వంకా లేదు. 24 00:02:15,260 --> 00:02:16,220 నిజమా? 25 00:02:16,303 --> 00:02:19,765 చాలా చక్కగా ఉంది. వెచ్చదనం, మంచితనం కలసినట్టు ఫ్లోరిడా లాగా. 26 00:02:19,848 --> 00:02:21,391 హే, ఏ రాష్ట్రంతో అయినా పోల్చు, 27 00:02:21,475 --> 00:02:23,227 ఫ్లోరిడాతో మాత్రం కాదు. అర్థమయ్యిందా? 28 00:02:23,310 --> 00:02:24,728 అర్థమయ్యింది. 29 00:02:24,811 --> 00:02:26,396 ఇవిగో నీ బట్టలు! వేసుకో. 30 00:02:26,480 --> 00:02:29,733 -వేసుకుంటాను. -నేను నా బట్టలు వేసుకుంటాను. 31 00:02:29,816 --> 00:02:31,693 -అలాగే. -ఇంక అంతా మామూలే. 32 00:02:32,236 --> 00:02:34,071 ఎటునుంచి వేసుకోవాలి? 33 00:02:34,154 --> 00:02:35,364 -అటు. -అమ్మయ్య. 34 00:02:35,447 --> 00:02:37,157 -సరే. -అంతా మామూలే. 35 00:02:37,241 --> 00:02:38,700 -మనం జాగ్రత్తగా వ్యవహరించగలం. -అవును. 36 00:02:38,784 --> 00:02:41,161 -మామూలుగా ఉందాం. మనం ఎదిగినవాళ్ళం. -అవును. 37 00:02:41,245 --> 00:02:42,829 నాన్నా, కిందకి వస్తున్నావా? 38 00:02:43,497 --> 00:02:44,873 నేను కిటికీలోంచి వెళ్లిపోవాలా? 39 00:02:45,582 --> 00:02:46,708 అవును. 40 00:02:52,756 --> 00:02:53,757 హే. 41 00:02:54,883 --> 00:02:57,427 ఆ, రాత్రి నన్ను నువ్వు ముద్దు పెట్టుకోవాలి అనుకోవటం గురించి నాకేం పర్వాలేదు. 42 00:02:57,511 --> 00:02:59,471 నువ్వు నాకంటే చాలా పెద్దవాడివి కనుక కొంచెం దారుణమే అనుకో. 43 00:02:59,555 --> 00:03:00,639 కానీ, పర్వాలేదు. 44 00:03:03,934 --> 00:03:06,019 -చూడు, ఆలీస్. నేను… -పర్వాలేదోయ్. 45 00:03:06,103 --> 00:03:09,690 మనం దాని గురించి ఎప్పటికీ మాట్లాడుకోకుండా ఉండటం దయచేసి కుదురుతుందా? 46 00:03:12,025 --> 00:03:13,485 సరే. అలాగే. 47 00:03:14,194 --> 00:03:16,321 హే. సరే. హే, ఆలీస్, వంటింట్లో ఉన్నావా? 48 00:03:16,405 --> 00:03:17,865 ఆలీస్ వంటింట్లో ఉంది. 49 00:03:17,948 --> 00:03:19,658 -హే. -గ్యాబీ. 50 00:03:19,741 --> 00:03:22,244 -గ్యాబీ వంటింట్లో ఉంది. -ఏంటి? నువ్వు మా ఇంట్లో పడుకున్నావా? 51 00:03:22,327 --> 00:03:24,538 -అతిథుల గదిలో పడుకున్నాను. -ఆ గది బాగుంటుంది. 52 00:03:24,621 --> 00:03:26,164 -బాగుంది. -విడ్డూరంగా ప్రవర్తిస్తున్నారు. 53 00:03:26,248 --> 00:03:27,666 -కాఫీ తాగుతారా? -అలాగే. 54 00:03:27,749 --> 00:03:29,877 -ప్లీజ్. ఎక్కువ క్రీమ్ తో కావాలి. -ప్లీజ్. ఇవ్వు. 55 00:03:29,960 --> 00:03:31,503 -థాంక్యూ. ఆ. -ఆ, ఖచ్చితంగా. 56 00:03:31,587 --> 00:03:33,630 నాకూ ఇవ్వు. బ్లాక్. 57 00:03:34,131 --> 00:03:35,632 సరే, నేను వెళ్తున్నాను. 58 00:03:35,716 --> 00:03:37,676 ప్యాన్ కేక్ చేశాను. కావాలంటే తినండి. 59 00:03:37,759 --> 00:03:39,136 -బై. -చాలా సంతోషం. 60 00:03:39,219 --> 00:03:40,762 నాకూ ప్యాన్ కేక్స్ కావాలి. 61 00:03:40,846 --> 00:03:42,848 పాల్. శుభోదయం. 62 00:03:42,931 --> 00:03:44,516 -శుభోదయం. -హాయ్. 63 00:03:44,600 --> 00:03:48,937 లిజ్ ఇచ్చిన మత్తు గమ్మీస్ నా కొంప ముంచాయి. 64 00:03:49,897 --> 00:03:54,818 హే, మా అమ్మాయి అనుకున్నదానికంటే త్వరగా వచ్చేస్తోంది. నన్ను ఇంటికి తీసుకువెళ్ళగలవా? 65 00:03:54,902 --> 00:03:56,486 -ఖచ్చితంగా. అలాగే. -సరే, నేను వెళ్ళొస్తాను. 66 00:03:56,570 --> 00:03:57,613 -సరే. -మళ్లీ కలుద్దాం. 67 00:03:58,197 --> 00:04:01,658 -నా బంగారుతల్లి. -ఏదో పొరపాటు చేసినదానిలా ఉన్నావే. 68 00:04:01,742 --> 00:04:03,368 అందరం చేస్తాము పొరపాట్లు. 69 00:04:03,452 --> 00:04:07,706 నా పొరపాటుని నేను పూర్తిగా మరచిపోబోతున్నాను. సరే, ఉంటాను. 70 00:04:07,789 --> 00:04:12,711 సరే, నేను వెళ్ళాలి. థాంక్స్. 71 00:04:12,794 --> 00:04:13,962 -బై, గ్యాబ్. -బై. 72 00:04:15,422 --> 00:04:18,300 ఇంతకీ ఎలా ఉంది శృంగారం? 73 00:04:18,382 --> 00:04:21,178 ఛ! ఇంకెవరికైనా తెలుసంటావా? 74 00:04:21,261 --> 00:04:23,222 నాకూ తెలియదు. ఊరికే అన్నాను. 75 00:04:23,305 --> 00:04:27,851 ఛఛ! ఈ పార్టీ చాలా రకాలుగా చండాలం అయ్యింది, పాల్. 76 00:04:27,935 --> 00:04:30,562 అవును. నువ్వు శుభ్రం చేసుకోవలసిన చెత్త చాలా ఉంది. 77 00:04:30,646 --> 00:04:32,022 కానీ అది నా సమస్య కాదు. 78 00:04:32,105 --> 00:04:35,275 నన్ను వదిలేసి వెళ్లిపోయిందని గ్యాబీ ఎప్పుడు తెలుసుకుంటుందో! 79 00:04:35,359 --> 00:04:38,946 నిన్ను తీసుకువెళ్ళాల్సినవాళ్ళు నిన్ను వదిలేసి వెళ్లిపోతుంటే గట్టిగా కేకపెట్టాలి! 80 00:04:39,029 --> 00:04:41,406 మన మధ్య జరిగింది పాల్ కి తెలుసు. 81 00:04:41,490 --> 00:04:42,574 అద్భుతం. 82 00:04:43,450 --> 00:04:45,369 నేనే తనతో చెప్దాం అనుకున్నానోయ్. 83 00:05:16,149 --> 00:05:20,112 ఏమైతేనేం? నీ ముఖ్యమైన రోజుని పాడుచేసినందుకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. 84 00:05:20,195 --> 00:05:21,905 ఏమంటున్నావు? 85 00:05:21,989 --> 00:05:23,031 చార్లీ సరేనన్నాడు. 86 00:05:23,115 --> 00:05:26,285 కలకాలం గుర్తుండిపోయేంత గొప్ప ప్రపోజల్ కథ అయ్యింది నాది. 87 00:05:26,368 --> 00:05:30,414 కన్నీళ్ళు, కక్కులు, బెర్నాండెట్ పీటర్స్ వచ్చింది. 88 00:05:30,497 --> 00:05:32,457 మాకు పెళ్లికానుక కూడా ఇవ్వక్కరలేదు నువ్వు. 89 00:05:33,041 --> 00:05:35,085 అయినా కానుక ఇవ్వాలి అనుకో. చాలా బాధగా ఉన్నాను. 90 00:05:35,169 --> 00:05:36,420 అక్కరలేనంత మంచి కానుక ఇస్తాను. 91 00:05:36,503 --> 00:05:37,504 సరే. 92 00:05:38,172 --> 00:05:40,549 ఇంకా ఈ క్షమాపణల పర్వం కొనసాగించాల్సి ఉన్నాను. 93 00:05:40,632 --> 00:05:41,675 సరే. పండగ చేసుకో. 94 00:05:41,758 --> 00:05:44,219 రిజిస్ట్రీలో లేని కానుకల చిట్టా పంపిస్తాను ఈమెయిల్ లో. 95 00:05:44,303 --> 00:05:45,762 త్వరలో మళ్లీ మాట్లాడతాను. 96 00:05:48,265 --> 00:05:50,809 సరే, ఒక పని చేద్దామా? నీ క్షమాపణని నేను ఆమోదిస్తాను. 97 00:05:50,893 --> 00:05:53,228 రాత్రి జరిగినది మొత్తం మనం మరచిపోవాలి. 98 00:05:53,312 --> 00:05:55,731 బ్రయాన్ లాగా ఖరీదైన కానుక ఏం అక్కరలేదా నీకు? 99 00:05:55,814 --> 00:05:58,483 పొరపాటు చేశావు. అంతే, పొరపాట్లు అందరూ చేస్తారు. 100 00:05:58,567 --> 00:05:59,568 అది పెద్ద విషయం కాదు. 101 00:05:59,651 --> 00:06:03,071 అందరూ ఒకరి పొరపాట్లను ఒకరు మన్నించి ముందుకి సాగిపోవాలి కదా? 102 00:06:03,780 --> 00:06:04,781 అవును. 103 00:06:05,741 --> 00:06:08,327 క్షమించు. ప్రస్తుతం నా సమస్యలు నాకే చాలా ఉన్నాయి. 104 00:06:08,410 --> 00:06:10,913 సరే. నేనేమైనా సహాయం చేయగలనా? 105 00:06:10,996 --> 00:06:12,206 ఆ. కూర్చో. 106 00:06:12,289 --> 00:06:15,125 నేను మాట్లాడాలి అనుకుంటున్నది సరిగ్గా నీలాంటి వ్యక్తితోనే. 107 00:06:15,792 --> 00:06:16,793 సరే. 108 00:06:19,880 --> 00:06:21,715 నేను వెటకారంగా అన్నానని అర్థం కాలేదా? 109 00:06:21,798 --> 00:06:22,799 అర్థం కాలేదు. 110 00:06:22,883 --> 00:06:27,346 కానీ, ఆ గందరగోళ సంభాషణ వల్ల నిజమే అనుకున్నాను. 111 00:06:27,429 --> 00:06:29,223 కానీ నిజంగా నువ్వేమైనా మాట్లాడాలి అనుకుంటే… 112 00:06:29,306 --> 00:06:30,474 మన సమయం అయిపోయింది. 113 00:06:42,319 --> 00:06:43,320 ఛ. ఏమిటది? 114 00:06:50,619 --> 00:06:52,204 -హే. -హాయ్, నాన్నా. 115 00:06:52,287 --> 00:06:54,039 -హే, బంగారం. దా. -హాయ్. 116 00:06:54,540 --> 00:06:56,667 -ఇలా ఇవ్వు. -లేదు. నేను తెస్తాను. 117 00:07:01,505 --> 00:07:04,091 ఏంటి? కన్నా, అలా చేయకు. 118 00:07:04,174 --> 00:07:06,510 -నన్నలా పరికించి చూడకు. బానే ఉన్నాను. -పరికించట్లేదు. 119 00:07:06,593 --> 00:07:07,845 సరే. 120 00:07:07,928 --> 00:07:09,346 దా, కూర్చో. 121 00:07:14,226 --> 00:07:17,729 హే, కాఫీ తీసుకొస్తాను. తాగుతావా? పాలున్నాయి. 122 00:07:17,813 --> 00:07:19,439 నేను ఈమధ్య పాలు తాగట్లేదు. 123 00:07:19,523 --> 00:07:23,485 -పూర్తి శాకాహారినయ్యే ప్రయత్నంలో. ఎందుకని అడగద్దు. -అది చాలా కష్టతరం. 124 00:07:24,069 --> 00:07:25,487 ఏమైనా తీసుకుంటావా? 125 00:07:25,571 --> 00:07:27,155 సోయ్ తో చేసింది ఏదైనా? 126 00:07:27,239 --> 00:07:30,909 నాన్నా, మనం న్యూరాలజిస్ట్ ని కలిసేముందు కొన్ని వివరాలు మాట్లాడుకోవాలి. 127 00:07:32,035 --> 00:07:35,330 సరే. కానీ ముందుగా ఒకటి చెప్పచ్చా? 128 00:07:35,414 --> 00:07:36,415 తప్పకుండా. 129 00:07:36,498 --> 00:07:39,626 మన గురించి, మన బంధం గురించి చాలా ఆలోచించాను. 130 00:07:39,710 --> 00:07:41,336 -అప్పుడు… -నాన్నా, అవన్నీ అవసరం లేదు. 131 00:07:41,420 --> 00:07:44,006 మనం ఇంతవరకు మాట్లాడుకోనిది ఏదైనా ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే, 132 00:07:44,089 --> 00:07:48,010 మొహమాటపడకుండా చెప్పు. నేను తట్టుకోగలను. 133 00:07:48,093 --> 00:07:50,179 నాన్నా, గతం గతః. 134 00:07:50,262 --> 00:07:54,349 నేను ఎప్పుడో క్షమించి వదిలేశాను. ఇలా రావటం చాలా ఆనందంగా ఉంది. 135 00:07:55,976 --> 00:07:57,019 నువ్వు రావటం నాకూ ఆనందమే. 136 00:07:58,353 --> 00:08:00,189 -సరే. -కానీ నేను కాఫీ తాగాలి. 137 00:08:00,272 --> 00:08:03,442 రాత్రి బాగా తప్పతాగి, మత్తుమందు కూడా పుచ్చుకున్నాను. 138 00:08:04,109 --> 00:08:07,446 -కుర్రాళ్ళ గుంపులో కలసిపోయావా ఏమిటి? -లేదు, గే ఎంగేజ్మెంట్ పార్టీ అది. 139 00:08:07,529 --> 00:08:08,822 దాదాపు రెండూ ఒకటేలే. 140 00:08:12,159 --> 00:08:13,827 బంగారం, ఱంపం ఉందా? 141 00:08:14,411 --> 00:08:16,079 నువ్వు డెక్ ని బాగుచేయబోయాక, దాన్ని దాచేశాను. 142 00:08:16,163 --> 00:08:18,874 -అయ్యో. -నువ్వు ఉద్యోగానికి వెళ్ళలేదేం? 143 00:08:19,917 --> 00:08:21,877 -సెలవు పెట్టేశాను. -ఒక వారంలో రిటైర్ అయిపోతున్నావు. 144 00:08:21,960 --> 00:08:25,631 ఏం చేస్తారు? నా ఉద్యోగం పీకేస్తారా? నీకోసం మసాలాలు పెట్టే అర తయారుచేద్దాం అనుకున్నాను. 145 00:08:26,215 --> 00:08:28,717 నాకది అవసరం లేదు. మసాలాలన్నీ ప్యాంట్రీలో పెట్టుకుంటాను. 146 00:08:28,800 --> 00:08:31,553 అవును. అందుకే నా బిస్కెట్లు మరువం వాసన కొడుతున్నాయి. 147 00:08:31,637 --> 00:08:33,304 ఒకటి చెప్పనా? నిజానికి మంచి పని చేశావు. 148 00:08:33,388 --> 00:08:35,307 నేను నీతో ఒక విషయం మాట్లాడాలి. కూర్చో. 149 00:08:36,892 --> 00:08:40,770 సరే. నువ్వు రిటైర్ అయిపోయాక, 150 00:08:41,355 --> 00:08:44,900 ఏదో ఒక పని పెట్టుకొని నువ్వు బయటకి వెళ్ళాలి. 151 00:08:45,400 --> 00:08:46,568 ఎందుకంటే నా స్వేచ్ఛ నాకు కావాలి. 152 00:08:47,402 --> 00:08:51,615 లేకపోతే ప్రేమగా చెప్తున్నాను, నిన్ను చంపేస్తాను. 153 00:08:51,698 --> 00:08:52,574 కానీ ప్రేమతో. 154 00:08:52,658 --> 00:08:54,576 -చాలా ప్రేమతో. -అదే. 155 00:08:54,660 --> 00:08:57,955 నువ్వు గోల్ఫ్ ఆడతావని అందరూ అనుకుంటారు. ఎందుకంటే అలా కనిపిస్తావు. 156 00:08:58,539 --> 00:09:01,458 -ఆ. -ఎలా ఆడాలో నేర్చుకో పోనీ. 157 00:09:02,042 --> 00:09:03,168 చూడు… 158 00:09:03,919 --> 00:09:07,506 -నువ్వు హైరానా పడుతున్నట్టున్నావు. అర్థమయ్యింది. -అవును. 159 00:09:07,589 --> 00:09:10,884 కానీ, మనకి పెళ్ళై 30 ఏళ్ళయ్యింది. 160 00:09:10,968 --> 00:09:14,513 -పిచ్చిగా. -కొంచెం సమయం పట్టినప్పటికీ, నాకు నీ గురించి బాగా తెలుసు. 161 00:09:15,264 --> 00:09:18,308 -నీకు స్వేచ్ఛ కావాలి. -అవును. 162 00:09:18,392 --> 00:09:22,396 అదే మన విజయ రహస్యం. 163 00:09:22,479 --> 00:09:23,856 -అవును. -ఆ. 164 00:09:25,148 --> 00:09:26,149 కానీ… 165 00:09:28,569 --> 00:09:34,449 నేను చాలా కాలంగా ఉద్యోగంలో నలిగిపోతున్నాను. 166 00:09:34,533 --> 00:09:38,412 నేను ఇంటిపట్టున ఉండే సమయం వచ్చింది. అది నా హక్కు. 167 00:09:38,495 --> 00:09:42,165 మనం పక్కపక్కన ఉండకూడదు అని నువ్వు అనుకుంటే, అలాగే. 168 00:09:43,166 --> 00:09:46,962 నువ్వు ఏదో ఒక పని వెతుక్కుని వెళ్లి చేసుకో. 169 00:09:47,045 --> 00:09:48,046 సరేనా? 170 00:09:49,548 --> 00:09:51,967 నిజంగానే అంటున్నావా? 171 00:09:52,676 --> 00:09:54,970 అవును. కానీ ప్రేమతో. 172 00:09:56,763 --> 00:09:58,015 దేవుడా. 173 00:10:11,403 --> 00:10:15,199 టియా, పిల్లా, మనం మాట్లాడుకోవాలి. 174 00:10:18,619 --> 00:10:19,536 ఎలా ఉన్నావు? 175 00:10:19,620 --> 00:10:22,331 -హే… హే. హలో. -హాయ్. 176 00:10:22,414 --> 00:10:24,374 అది పైన పెడితే బాగుంటుంది, 177 00:10:24,458 --> 00:10:26,752 నువ్వలా కిందకి కూర్చోనవసరం లేకుండా. 178 00:10:26,835 --> 00:10:29,087 లేదు, నాకిది మంచిదే. 179 00:10:29,713 --> 00:10:32,549 అవసరమైన వ్యాయామ ప్రక్రియలకి. నేనేం అంటున్నానో అర్థమవుతోందా? 180 00:10:32,633 --> 00:10:34,259 -దేవుడా. గ్యాబీ. -ఊరుకోవోయ్. 181 00:10:34,343 --> 00:10:35,844 -మరీ బాధపడిపోకు. -అవునా? 182 00:10:35,928 --> 00:10:37,930 నేను దానిగురించి టియాతో మాట్లాడాను. తను హాయిగా తీసుకుంది. 183 00:10:38,013 --> 00:10:39,973 ఏమిటి దాని అర్థం? టియాతో మాట్లాడటం ఏమిటి? 184 00:10:40,057 --> 00:10:43,435 మనసులు విప్పి చర్చించుకున్నాం. తనకి నేను వివరించాను. 185 00:10:43,519 --> 00:10:45,979 నికో విషయంలో నేను అయోమయంగా ఉన్నాను. 186 00:10:46,063 --> 00:10:47,648 బోలెడంత మందు తాగి ఉన్నాను. 187 00:10:47,731 --> 00:10:50,359 అన్నిటికీ మించి నీతో శృంగారం అంటే బాదరబందీలు లేని విషయం. 188 00:10:52,152 --> 00:10:54,571 బాదరబందీలు లేకపోవటం. మనిద్దరి మధ్యా ఎప్పటికీ ప్రేమ చోటుచేసుకోదు. 189 00:10:54,655 --> 00:10:58,033 కనుక నీతో శృంగారం అంటే బాదరబందీలు లేకపోవటమే కదా? 190 00:10:58,617 --> 00:10:59,993 ఆ మాట నాకు తెలియదు. 191 00:11:00,077 --> 00:11:02,079 నాకు నేను ఆ విషయంలో అల్లరి పిల్లాడిగా అనుకోవటానికి ఇష్టపడతాను. 192 00:11:02,162 --> 00:11:03,205 నీల్ డైమండ్ లాగా. 193 00:11:03,288 --> 00:11:06,083 నువ్వు శృంగారం విషయంలో నీల్ డైమండ్ లాంటివాడివని నీ ఉద్దేశమా? 194 00:11:06,166 --> 00:11:07,417 ఉపమానం తప్పుగా తీసుకొని ఉంటాను. 195 00:11:07,501 --> 00:11:09,711 విషయం ఏమిటంటే, టియా నన్ను క్షమించేసింది. 196 00:11:09,795 --> 00:11:12,464 మనం మనుషులమని తను అర్థం చేసుకుంది. 197 00:11:12,548 --> 00:11:14,967 ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో పశ్చాత్తాపం అనవసరం. 198 00:11:15,050 --> 00:11:17,261 -నాకు పశ్చాత్తాపం లేదు. -నాకుంది. 199 00:11:17,344 --> 00:11:20,305 అది… మనిద్దరి మధ్య ఇప్పుడు అంతా ఏదో తేడాగా ఉంది. 200 00:11:20,389 --> 00:11:22,349 ఆలీస్ ఏదో ఇబ్బందికర పరిస్థితిలో ఉందని అర్థమవుతోంది. 201 00:11:22,432 --> 00:11:23,642 తను నాతో మాట్లాడదు. 202 00:11:23,725 --> 00:11:25,435 నీతో అయితే మాట్లాడుతుంది. కానీ నాకు ఇబ్బందిగా ఉంది… 203 00:11:25,519 --> 00:11:28,480 ఏమంటున్నావు? ఆలీస్ విషయంలో నీకు ఎప్పుడూ సాయంచేస్తానని నీకు తెలుసు కదా? తనతో మాట్లాడతాను. 204 00:11:28,564 --> 00:11:33,026 అన్నట్టు, టియాతో మళ్లీ మాట్లాడటం కూడా చాలా బాగుంది. 205 00:11:33,986 --> 00:11:35,654 -నువ్వూ మాట్లాడి చూడు. -అయినా నాకు 206 00:11:35,737 --> 00:11:39,491 ఇంకా చాలా అపరాధభావంగా ఉంది. కానీ నా వెన్నంటి ఉన్నందుకు థాంక్యూ. 207 00:11:39,575 --> 00:11:41,326 పర్లేదోయ్. నాతో శృంగారానికి నీకు థాంక్యూ. 208 00:11:41,410 --> 00:11:43,203 -దా. కొట్టు. -ఏమిటోయ్? 209 00:11:45,247 --> 00:11:48,375 ఇప్పుడు ఇంకో ఈఎమ్జీ చేయిస్తే మంచిది. 210 00:11:48,458 --> 00:11:49,459 డాక్టర్ జూలీ బారమ్ (ఎం.డీ.) 211 00:11:50,419 --> 00:11:51,420 మనసు ఉల్లాసంగా ఉంటోందా? 212 00:11:52,421 --> 00:11:53,505 ఎప్పుడూ ఉల్లాసంగానే ఉంటుంది. 213 00:11:53,589 --> 00:11:56,175 భ్రమలు మొదలయ్యాయి అన్నమాట. 214 00:11:57,718 --> 00:11:59,928 -బిగుసుకుపోవటం ఎలా ఉంది? -ఏమి బిగుసుకుపోవటం? 215 00:12:00,596 --> 00:12:04,641 ఒకోసారి కదలకుండా నుంచున్నప్పుడు, అడుగువేయాలి అనుకున్నా వేయలేను. 216 00:12:04,725 --> 00:12:06,059 దారుణంగా ఉంటుంది కదా? 217 00:12:06,143 --> 00:12:07,769 సంపూర్ణ శాకాహారి అవ్వటం కంటే దారుణం కాదు. 218 00:12:09,313 --> 00:12:10,522 నేను చేయగలిగింది ఏదైనా ఉందా? 219 00:12:10,606 --> 00:12:12,941 ప్రస్తుతానికి మీ నాన్నకి మందులు బాగానే పనిచేస్తున్నాయి. 220 00:12:13,025 --> 00:12:17,821 కాలం గడిచేకొద్దీ వాటి పనితీరు తగ్గుతుంది. కానీ తను వ్యాయామం చేస్తున్నాడు, ఇంకా… 221 00:12:17,905 --> 00:12:20,574 ఆయన ఇప్పుడు నీళ్ళు బాగా తాగుతున్నారా లేదా? 222 00:12:20,657 --> 00:12:22,034 -అనే అంటున్నారు… -ఇక్కడే ఉన్నారు. 223 00:12:23,911 --> 00:12:25,787 పదేపదే పోస్తూనే ఉంటారు కూడా. 224 00:12:25,871 --> 00:12:27,581 -అభినందనలు. -థాంక్యూ. 225 00:12:28,498 --> 00:12:30,584 ఇప్పుడే నర్స్ వచ్చి మీ రక్తం తీసుకువెళ్తుంది. 226 00:12:30,667 --> 00:12:33,045 మీరు కాబట్టి కొంచెం గట్టిగా పొడిచే అవకాశం ఉంది. 227 00:12:33,629 --> 00:12:36,548 -మెగ్, నిన్ను కలవటం సంతోషంగా ఉంది. -మిమ్మల్ని కలవటం నాకూ సంతోషం, డాక్టర్. 228 00:12:36,632 --> 00:12:38,383 -థాంక్యూ. -పాల్, వచ్చే నెల కలుద్దాం. 229 00:12:38,467 --> 00:12:39,593 అలాగే కలగను. 230 00:12:43,972 --> 00:12:45,224 నీకు ఆవిడంటే ఇష్టం. 231 00:12:46,225 --> 00:12:47,434 నీకు ఆవిడంటే ఇష్టం. 232 00:12:54,525 --> 00:12:56,610 హే! ఇంకో జాబ్ ఇంటర్వ్యూనా? ఎలా జరిగింది? 233 00:12:56,693 --> 00:13:00,405 అతను నావైపు వేలు పెట్టి మరీ "నో" అన్నాడు. కనుక వస్తుందనే ఆశిస్తున్నాను. 234 00:13:00,489 --> 00:13:02,616 నేను కాసేపు సైకిల్ తొక్కుకొని వెళ్లి ఐస్క్రీమ్ తిందాం అనుకున్నాను. 235 00:13:02,699 --> 00:13:04,868 నువ్వు నా స్కేట్ బోర్డ్ మీద ఎక్కి, నా సైకిల్ పట్టుకొని రావచ్చు. 236 00:13:04,952 --> 00:13:07,037 చనిపోవటానికి ఆ ఆలోచన చాలా బాగుంది. 237 00:13:07,120 --> 00:13:08,914 రావోయ్, ఐస్క్రీమ్ తింటే మనసు కుదుటపడుతుంది. 238 00:13:10,582 --> 00:13:11,583 ఆ, చూడు, నేను… 239 00:13:12,251 --> 00:13:14,586 అర్థమయ్యింది. మనం ఒకరితో ఒకరం మునుపటిలా మసలలేము. 240 00:13:14,670 --> 00:13:17,464 ఎందుకంటే ఇప్పుడు అంతా చండాలం అయిపోయింది. అర్థమయ్యింది. 241 00:13:17,548 --> 00:13:19,216 -ఆలీస్. -బై! 242 00:13:19,716 --> 00:13:21,051 -ఆగు. -హే, లిజ్. 243 00:13:21,134 --> 00:13:22,135 హే. 244 00:13:23,387 --> 00:13:24,638 ఏమయ్యింది? బానే ఉన్నావా? 245 00:13:24,721 --> 00:13:26,515 కొత్త కుక్కని తెచ్చుకున్నారా? షిట్ ర్యాట్ ఏమయ్యింది? 246 00:13:26,598 --> 00:13:30,143 ఎన్సీనోలోని ఒక కుటుంబం దాన్ని దత్తత చేసుకుంది. దానికి "కూపర్" అని పేరు పెట్టారు వాళ్ళు. 247 00:13:30,853 --> 00:13:31,895 -అయితే వాళ్ళు తెల్లవాళ్ళా? -ఆ. 248 00:13:32,396 --> 00:13:34,898 కానీ ఇది మంచిది. ఆ. 249 00:13:34,982 --> 00:13:37,192 -దీనికి ఏం పేరు పెట్టారు? -ట్యాంపాన్ ఈటర్. 250 00:13:37,276 --> 00:13:38,652 -ట్యాంపాన్ ఈటర్? -అవును. 251 00:13:39,486 --> 00:13:41,321 మాతో కలసి నడుస్తావా? 252 00:13:41,405 --> 00:13:42,406 -అలాగే. -సరే. 253 00:13:42,489 --> 00:13:45,617 కానీ, బట్టలు మార్చుకొని వస్తావా? పిచ్చివాడిలా ఉన్నావు. 254 00:13:46,285 --> 00:13:47,286 -మంచి సలహా. -ఆ. 255 00:13:47,786 --> 00:13:49,580 ట్యాంపాన్ కోసం చూస్తున్నావా? 256 00:13:49,663 --> 00:13:52,457 రుచిగా ఉంటాయి కదా? అవునవును. 257 00:13:53,375 --> 00:13:54,459 నేను చూస్తాను. 258 00:13:56,753 --> 00:13:57,921 -హే, పిల్లా. -హే. 259 00:13:58,005 --> 00:14:00,174 -ఏమిటి విషయం? -నేను ఇటుగా వచ్చాను 260 00:14:00,257 --> 00:14:02,467 -ఐస్క్రీమ్ కోసం. -నాకు తెచ్చావా? 261 00:14:02,551 --> 00:14:03,969 మీకు కావాలని అనుకోలేదు. 262 00:14:04,052 --> 00:14:06,847 కావాలి మరి. ఐస్క్రీమ్ కి ఎప్పుడైనా సమాధానం అదే. 263 00:14:06,930 --> 00:14:07,931 లోపలకి రావచ్చా? 264 00:14:08,640 --> 00:14:10,601 ఆ, ఆలీస్, ఇది… 265 00:14:12,060 --> 00:14:14,396 ఇది నా కోవెల. 266 00:14:14,479 --> 00:14:16,064 క్షమించండి. నేను కాల్ చేయాల్సింది 267 00:14:16,148 --> 00:14:18,525 -తిన్నగా ఇలా వచ్చేసే బదులు. సారీ. -పర్వాలేదు. నువ్వు బానే ఉన్నావా? 268 00:14:18,609 --> 00:14:19,985 రేపు మాట్లాడుకోవచ్చా? 269 00:14:20,068 --> 00:14:23,697 ఆ. నిజం చెప్పాలంటే… ఈరోజు అసలు దీని గురించి ఆలోచించకపోతే నయం అనిపిస్తోంది. 270 00:14:24,781 --> 00:14:26,658 -సరే. -సరే. బై. 271 00:14:26,742 --> 00:14:28,535 బై. రాకీ రోడ్. 272 00:14:30,454 --> 00:14:32,331 -మీకు కావలసిన ఐస్క్రీమా? -అవును. 273 00:14:32,414 --> 00:14:34,499 ఇంట్లో ఉన్న మంచిమంచివన్నీ కానిచ్చేసింది. 274 00:14:35,501 --> 00:14:36,502 బై. 275 00:14:40,797 --> 00:14:41,798 తను మీ పేషెంటా? 276 00:14:42,508 --> 00:14:47,513 ఆ, ఒక రకంగా అంతే. ఆ వయసులోని నువ్వే గుర్తొస్తావు తనని చూస్తుంటే. 277 00:14:47,596 --> 00:14:48,972 అంత చక్కగా నేనెక్కడ ఉన్నానులే? 278 00:14:49,973 --> 00:14:53,852 ఉన్నావు. ఏమైనా తింటావా? ఏమైనా ఆర్డర్ చేస్తావా? 279 00:14:53,936 --> 00:14:57,356 ఆ. సాలాడ్ అనుకున్నాను. ఆరోగ్యకరంగా. 280 00:15:00,400 --> 00:15:01,860 మొదలయ్యింది. 281 00:15:12,871 --> 00:15:15,457 నీతో ఏం మాట్లాడాలనుకున్నానంటే… లేదు, లేదు! 282 00:15:16,500 --> 00:15:17,501 హే! 283 00:15:18,544 --> 00:15:21,839 అయితే ఇంకా ఇప్పటికీ నా కళ్ళలోకి చూసి మాట్లాడటం కష్టంగానే ఉందన్నమాట. 284 00:15:21,922 --> 00:15:26,343 ఆ. మిమ్మల్ని ముద్దుపెట్టుకోవాలి అనుకోవటం నాకింకా నమ్మశక్యంగా లేదు. 285 00:15:26,426 --> 00:15:28,428 అలాంటి పిచ్చి పని ఎవరైనా చేస్తారా? 286 00:15:28,512 --> 00:15:29,346 అందరూ. 287 00:15:30,097 --> 00:15:34,142 వాలీ, ఈ విషయం చెప్తే నీకు సముదాయింపుగా ఉంటుందేమో. 288 00:15:34,226 --> 00:15:38,856 ఇంతకంటే దారుణమైన పొరపాటు ఈమధ్య నేను ఒక స్నేహితురాలి విషయంలో చేశాను. 289 00:15:40,566 --> 00:15:41,567 రెండూ తెరువు. 290 00:15:43,068 --> 00:15:45,195 -ఎందుకు మీ ముఖం బాధగా ఉంది? -నా ముఖమే అంత. 291 00:15:45,279 --> 00:15:47,322 మీ థెరపిస్ట్ ని ముద్దుపెట్టుకొనే ప్రయత్నం చేయలేదు కదా? 292 00:15:47,406 --> 00:15:49,741 ఒకానొక థెరపిస్ట్ ని. నేను చెప్పేది ఏమిటంటే: 293 00:15:49,825 --> 00:15:51,702 నన్ను నేను నిందించుకుంటున్నాను అని చూసి, 294 00:15:51,785 --> 00:15:55,163 అందరం మనుషులం అంది, ఏవో జోక్స్ వేసింది. 295 00:15:55,247 --> 00:15:56,248 నా మనసు కుదుటపరచింది 296 00:15:56,331 --> 00:15:58,333 తనకి కూడా అదే అపరాధభావం ఉన్నప్పటికీ. 297 00:15:58,417 --> 00:16:00,002 -మంచిదానిలా ఉంది. -అవును. 298 00:16:00,502 --> 00:16:02,129 మరి తన మనసుని మీరెలా కుదుటపరచారు? 299 00:16:04,298 --> 00:16:06,300 నేనేం చేయలేదు. నా వైపు నుంచే నేను ఆలోచించాను. 300 00:16:08,260 --> 00:16:12,973 నాకు మీరు నచ్చటం మానేశారు. అంత స్వార్థమా? 301 00:16:14,892 --> 00:16:15,976 మన సమయం అయిపోయింది, వాలీ. 302 00:16:23,358 --> 00:16:27,154 ఇది విను, నిన్న నాకు దొరికింది. 303 00:16:28,280 --> 00:16:30,532 నీకు ఆరేళ్ళు ఉన్నప్పుడు, 304 00:16:30,616 --> 00:16:32,409 నిద్రపట్టక ఇబ్బందిపడేదానివి. 305 00:16:32,492 --> 00:16:37,331 నీ పాదాలు నా పాదాల మీద వేసేదానివి. నీకు నిద్రవచ్చేవరకు డాన్స్ చేసేవాళ్ళం. 306 00:16:38,457 --> 00:16:39,541 నీకు గుర్తుందా? 307 00:16:40,709 --> 00:16:43,921 -గుర్తులేదు. -హే. 308 00:17:18,497 --> 00:17:21,666 జాతివిద్వేషి పేమ్ ఇల్లు. ఆగు. 309 00:17:22,166 --> 00:17:23,167 పట్టుకో. 310 00:17:24,711 --> 00:17:26,213 ఈ తెల్లపూలంటే తనకి ఇష్టం. 311 00:17:26,296 --> 00:17:28,048 ఆ, ఆ, ఆ, ఆ, ఆ, ఆ. 312 00:17:28,131 --> 00:17:30,467 -అయిపోయింది. పేమ్ ఏమనుకుంటే అనుకోనీ. -అంతే. 313 00:17:32,386 --> 00:17:34,096 నీ ఇంటర్వ్యూ బాగా జరగనందుకు చింతిస్తున్నాను. 314 00:17:34,179 --> 00:17:37,474 నేరచరిత్ర ఉన్నప్పుడు ఉద్యోగం దొరకటం ఎంత కష్టమో తెలుసా? 315 00:17:37,558 --> 00:17:40,477 మంచి సూట్ వేసుకొని, ఇంత మంచి నవ్వు ముఖంతో వెళ్లినా, 316 00:17:40,561 --> 00:17:42,813 చివరకి కిరాణా కొట్టులో కూడా నాకు ఉద్యోగం లేదు, పొమ్మన్నారు. 317 00:17:43,730 --> 00:17:46,859 మనం చక్కనైనవాళ్ళం, షాన్. మనకి ఎవ్వరూ మద్దతు ఇవ్వరు. 318 00:17:46,942 --> 00:17:48,443 నేను చక్కగా ఉండాలనుకోలేదే. 319 00:17:48,527 --> 00:17:49,695 లేదు. 320 00:17:50,279 --> 00:17:52,656 చూడు, నీకు అక్కరలేని ఉద్యోగం గురించి నువ్వు చింతించకు. 321 00:17:52,739 --> 00:17:54,241 నీకేం చేయటం ఇష్టం? 322 00:17:55,576 --> 00:17:57,870 ఏమో. వండటం ఇష్టం. 323 00:17:58,662 --> 00:18:01,582 సైన్యంలో ఉన్నప్పుడు రెడీ-టు-ఈట్ తిండి తిని, తిని, రోత పుట్టి, 324 00:18:01,665 --> 00:18:05,043 ఏదో ఒకటి వండేవాడిని. మావాళ్ళంతా ఇష్టంగా తినేవారు. 325 00:18:05,752 --> 00:18:06,753 అది నాకు సంతోషాన్నిచ్చేది. 326 00:18:06,837 --> 00:18:07,921 సంతోషంగా ఉండటం ముఖ్యం. 327 00:18:08,005 --> 00:18:14,052 చూడబోతే, నన్ను సంతోషపెట్టేది ఏదైనా నేనూ బయట వెతుక్కోవలసి ఉన్నాను. 328 00:18:14,136 --> 00:18:16,805 -మీకేం ఇష్టం? -వాళ్ళ బ్రతుకులు వాళ్ళెలా బ్రతకాలో పక్కవాళ్ళకి చెప్పటం. 329 00:18:18,015 --> 00:18:19,808 దానికి నాకు ఎవరైనా డబ్బు చెల్లిస్తారంటావా? 330 00:18:19,892 --> 00:18:21,643 లేదు, అది మీరు ఉచితంగానే చేస్తారని మనిద్దరికీ తెలుసుగా? 331 00:18:22,519 --> 00:18:23,395 అవును. 332 00:18:24,188 --> 00:18:26,773 నేను మీతో ఒక విషయం మాట్లాడచ్చా? ఆలీస్ గురించి. 333 00:18:28,025 --> 00:18:29,026 తను నన్ను ముద్దుపెట్టుకోబోయింది. 334 00:18:30,444 --> 00:18:31,778 ఇప్పుడు అంతా దారుణంగా అయిపోయింది. 335 00:18:33,655 --> 00:18:35,908 నేనేం చేయకుండానే తను నాపై కోపంగా ఉంది. 336 00:18:37,492 --> 00:18:39,036 తనకి నీపై కోపం ఉందని నాకు అనిపించట్లేదు, షాన్. 337 00:18:39,119 --> 00:18:43,373 ఒంటరిదాన్ని అయిపోతాను అన్న భయం ఉంది, అంతే. 338 00:18:44,208 --> 00:18:45,584 -మళ్లీ. -ఆ. 339 00:18:45,667 --> 00:18:46,668 అర్థమయ్యింది. 340 00:18:48,670 --> 00:18:49,671 దా. 341 00:18:49,755 --> 00:18:52,382 మీ కుక్క లోంచి ఏదో దారం వేలాడుతోంది ఏమిటి? 342 00:18:52,466 --> 00:18:55,719 దాని పేరు గుర్తుపెట్టుకో, షాన్. పేరు గుర్తుపెట్టుకో. 343 00:18:56,637 --> 00:18:57,638 ఛీ. 344 00:18:58,180 --> 00:19:00,474 "ఒకవేళ నా మెదడు సామర్ధ్యాన్ని కోల్పోతే, 345 00:19:00,557 --> 00:19:03,519 నన్ను సజీవంగా ఉంచటం కోసం కృత్రిమ పద్ధతులు గానీ, 346 00:19:03,602 --> 00:19:05,604 విపరీత చర్యలు గానీ తీసుకోరాదు." 347 00:19:06,188 --> 00:19:07,606 అంతే. 348 00:19:07,689 --> 00:19:12,236 కనుక, నా మెదడు నిర్జీవం అయిపోతే, తను ఒక తలగడతో నన్ను నొక్కి చంపేయచ్చు. 349 00:19:12,319 --> 00:19:14,154 ఏమిటి? ఎందుకలా మాట్లాడతావు? 350 00:19:14,238 --> 00:19:16,949 ఏం లేదు. నాకు అలా పోవాలని ఉంది. 351 00:19:17,699 --> 00:19:20,869 నేను ఆఖరున చూసేది నా కూతురి అందమైన ముఖం అయ్యుండాలి. 352 00:19:21,745 --> 00:19:23,163 ఇక సంతకం పెట్టు. 353 00:19:23,247 --> 00:19:25,165 -సరే. ఎక్కడ… -ఇక్కడ పెడితే చాలు. 354 00:19:26,250 --> 00:19:27,459 సరే! 355 00:19:28,544 --> 00:19:31,964 -అయితే, అంతే. థాంక్యూ, మెగ్. -థాంక్యూ. 356 00:19:32,047 --> 00:19:34,132 మీరు ఉండే మిగతా సమయం అంతా సరదాగా గడవాలని ఆశిస్తున్నాను. 357 00:19:34,216 --> 00:19:36,468 మరచిపోకండి. మీ నాన్న నిజానికి 358 00:19:36,552 --> 00:19:39,346 చాలా గొప్ప వ్యక్తి, రానున్న కొద్ది కాలంలో 359 00:19:39,429 --> 00:19:41,640 మీముందు ప్రవేశపెట్టబడే సాక్ష్యాధారాల మాట ఎలా ఉన్నా. 360 00:19:42,599 --> 00:19:43,600 ఇక సెలవు, కెవిన్. 361 00:19:43,684 --> 00:19:45,227 నన్నే. నేనే కెవిన్. 362 00:19:45,310 --> 00:19:47,229 ఇది మా వ్యక్తిగత జోక్. నాకు చిరాకైన జోక్. 363 00:19:47,312 --> 00:19:48,772 అంటే దానర్థం ఆయనకి మీరంటే ఇష్టమని. 364 00:19:48,856 --> 00:19:50,774 -అదే నేను అన్నది. -ఇక సెలవు, కెవిన్. 365 00:19:50,858 --> 00:19:53,068 -సరే, వెళ్తున్నా. సెలవు. -బై. 366 00:19:53,652 --> 00:19:57,614 -నిన్ను చూసి నిజంగా గర్వంగా ఉంది. బై. -బై. 367 00:20:00,576 --> 00:20:01,702 ఊఫ్. 368 00:20:02,494 --> 00:20:04,496 -బానే ఉన్నావా? -ఆ, చాలా ఎక్కువైపోయింది. 369 00:20:05,330 --> 00:20:07,541 చట్టపరమైన సమాచారం, వైద్య సమాచారం 370 00:20:07,624 --> 00:20:09,626 మీకు నచ్చిన ఆ అందమైన డాక్టర్ ఇచ్చినది. 371 00:20:09,710 --> 00:20:11,628 సమాచారం ఎక్కువైనందుకు సారీ. 372 00:20:12,838 --> 00:20:16,133 -సారీ అనద్దు. -మెగ్, నీతో గడిపిన సమయం నాకు చాలా అమూల్యమైనది. 373 00:20:16,216 --> 00:20:17,301 నాకు కూడా, నాన్నా. 374 00:20:18,010 --> 00:20:22,097 మనిద్దరికీ సంతోషాన్నిచ్చే విషయం ఒకటి చెప్తాను. 375 00:20:22,890 --> 00:20:25,058 నేను డేవ్ తో మాట్లాడాను. మా ఇద్దరికీ అనిపిస్తోంది 376 00:20:25,142 --> 00:20:28,061 తన తల్లిని గెస్ట్ హౌస్ లోంచి పంపటానికి ఇదే సమయం అనుకుంటున్నాము. 377 00:20:29,396 --> 00:20:31,398 -ఎక్కడికి వెళ్తుంది? -ఏమో. ఇంటికి వెళ్ళచ్చు 378 00:20:31,481 --> 00:20:36,111 లేకపోతే ఊహల్లో అల్లుకొనే కాలి దెబ్బతో రీహ్యాబ్ కి వెళ్ళచ్చు. 379 00:20:36,778 --> 00:20:38,822 మీరు మా ఇంటికి వచ్చి ఉంటే… 380 00:20:40,365 --> 00:20:43,285 -బాగుంటుంది అనుకుంటున్నాము. -నిజంగానా? 381 00:20:43,368 --> 00:20:44,578 అవును, నిజంగానే. 382 00:20:45,245 --> 00:20:48,040 మీ సొంత బాత్రూమ్, వంటిల్లు, చిన్న ఆఫీస్ అన్నీ ఉంటాయి. 383 00:20:48,123 --> 00:20:50,083 ఎక్కడికి వెళ్ళాలన్నా డేవ్, నేను తీసుకువెళ్తాము. 384 00:20:50,167 --> 00:20:53,795 మేసన్ తో కూడా చక్కగా గడపచ్చు. వాడూ తన తాతతో గడిపినట్టు ఉంటుంది. 385 00:20:54,671 --> 00:20:55,672 వావ్. 386 00:20:57,591 --> 00:20:59,301 చాలా మంచిది. 387 00:21:01,386 --> 00:21:03,180 వీడికి నూరేళ్ళు. మేసన్. 388 00:21:03,263 --> 00:21:05,849 ఒకసారి నేను వాడితో మాట్లాడి అప్పుడు మీకు ఇస్తాను. మీరు… 389 00:21:05,933 --> 00:21:08,143 -హే, హే, లేదు… -హాయ్ బంగారం. ఎలా ఉన్నావు? 390 00:21:08,727 --> 00:21:10,812 నిజంగానా? లేదు. 391 00:21:11,396 --> 00:21:12,856 నాకు మీ ఇంటికి రావాలని లేదు. 392 00:21:14,525 --> 00:21:15,359 ఏంటి? 393 00:21:17,319 --> 00:21:19,321 అవును, చాలా దారుణంగా అయ్యింది. 394 00:21:19,404 --> 00:21:21,615 నేనున్న గదిలో కూడా తను ఉండలేకపోతున్నాడు. 395 00:21:22,407 --> 00:21:23,909 -నన్ను పిచ్చిసన్నాసిగా అనుకొని ఉంటాడు. -దేవుడా. 396 00:21:23,992 --> 00:21:26,453 నిన్నేం పిచ్చిసన్నాసిగా అనుకోడు. 397 00:21:26,537 --> 00:21:29,623 ఎందుకో తెలుసా? నీలో అందం, చక్కదనం ఉన్నాయి. 398 00:21:29,706 --> 00:21:31,834 -ఊరికే అంటున్నావు. -లేదు. 399 00:21:31,917 --> 00:21:34,753 ఆ విషయంలో నేను ఎప్పటికీ అబద్ధం చెప్పను. నువ్వు ఎప్పుడు కావాలన్నా నీకది దొరుకుతుంది. 400 00:21:34,837 --> 00:21:37,840 అందుకే మీ నాన్న ఎంతసేపూ కంగారుగా తిరుగుతుంటాడేమో. 401 00:21:37,923 --> 00:21:40,384 నాకెందుకో షాన్ కి కూడా నేనంటే ఇష్టమేమో అనిపించింది. 402 00:21:40,467 --> 00:21:42,970 ఎవరికి తెలుసు? అది నిజమే అయ్యుండచ్చు కూడా. 403 00:21:43,053 --> 00:21:44,221 తనకి ఇదంతా కష్టతరమైన విషయం. 404 00:21:44,304 --> 00:21:47,099 మీ నాన్న నీడన ఉంటున్నాడు. తనకే ఏవేవో సమస్యలు ఉన్నాయి. 405 00:21:47,182 --> 00:21:50,477 నిజం చెప్పాలంటే, అమ్మగారూ, మీ వయసు ఇంకా 17. 406 00:21:51,144 --> 00:21:54,398 ఆ, అమ్మగారూ, నా వయసు దాదాపు 18. అతని వయసు 22 మాత్రమే. 407 00:21:54,940 --> 00:21:56,567 నువ్వు దగ్గరైనవాళ్ళలో బాగా పెద్దవయసు అతనికి ఎన్నేళ్ళు? 408 00:21:56,650 --> 00:21:59,736 -యాభై, కానీ నా వయసు నీకంటే చాలా ఎక్కువ. -ఆహా, ఎంత? 409 00:21:59,820 --> 00:22:04,658 పందొమ్మిది, సరేనా? కానీ అది వేరు. మిస్టర్ పోస్లీ మా నాన్న ఫ్రెండ్. 410 00:22:04,741 --> 00:22:07,744 -అప్పుడు మా నాన్న మీద నాకు చాలా కోపంగా ఉంది. సరేనా? -దేవుడా. 411 00:22:07,828 --> 00:22:10,998 నేను చెప్పేది ఏమిటంటే, ఇలా అందరికీ జరుగుతుంది. 412 00:22:11,081 --> 00:22:14,042 కూడని వాళ్ళని ఇష్టపడటం, కూడని వాళ్ళకి దగ్గరవ్వటం. 413 00:22:14,126 --> 00:22:17,212 కానీ ఒకటి చెప్తాను విను. నువ్వు, షాన్ స్నేహితులయితే, 414 00:22:17,296 --> 00:22:20,841 మీరు అదే అని నేను అనుకుంటున్నాను, ఇదంతా ఊరికే మరచిపోతారు. 415 00:22:21,842 --> 00:22:25,554 -ఆ, అసలు ఇదంతా జరగకుండా ఉంటే బాగుండేది! -నాకు అర్థమయ్యింది. 416 00:22:25,637 --> 00:22:27,639 -ఆ విషయం ఇబ్బందికరంగానే ఉంది. -హే! 417 00:22:27,723 --> 00:22:31,351 అయినప్పటికీ, నిన్ను చూసి గర్వంగా ఉంది. ఎందుకంటే నిన్ను నువ్వు కూడదీసుకొని 418 00:22:31,435 --> 00:22:34,938 ముందుకి నడిచావు, బాధపడే అవకాశం ఉన్నప్పటికీ. అంటే మామూలు జీవితంలో పడ్డావని. 419 00:22:35,022 --> 00:22:36,356 ఆ. 420 00:22:40,194 --> 00:22:43,322 హే. హే. ఎలా ఉన్నారు? 421 00:22:43,405 --> 00:22:45,073 -గ్యాబీ, నీతో మాట్లాడచ్చా? -మా మాటలు ఇంకా అవ్వలేదు. 422 00:22:45,157 --> 00:22:46,158 లేదా? సరే. 423 00:22:49,870 --> 00:22:51,079 అయిపోయింది. 424 00:22:52,039 --> 00:22:53,665 పార్టీలో చాలా దారుణంగా ప్రవర్తించాడు. 425 00:22:53,749 --> 00:22:56,001 -ఇంకా తనపై నేను కసి తీర్చుకోవాలి. -ఖచ్చితంగా. 426 00:22:56,084 --> 00:22:58,337 కొన్నేళ్ళు ఆగు, తన ఫ్రెండ్స్ లో ఎవరికైనా దగ్గరవ్వచ్చు. 427 00:22:58,420 --> 00:22:59,838 మిస్టర్ పోస్లీ బాగుండేవారా? 428 00:22:59,922 --> 00:23:02,216 లేదు, కానీ మా నాన్నకి చాలా ఇష్టమైనవాడు. 429 00:23:07,387 --> 00:23:08,222 మెగ్. 430 00:23:08,305 --> 00:23:10,724 త్వరగా వెళ్తే, రాత్రే నాకు ఫ్లైట్ అందుతుంది. అంటే… 431 00:23:10,807 --> 00:23:12,017 -సరే. ఆగు. -…రేపు మేసన్ ఆటకి 432 00:23:12,100 --> 00:23:13,810 హాజరయ్యే అవకాశం ఉంటుంది. మంచిది. 433 00:23:13,894 --> 00:23:15,771 -నువ్వు వెళ్లిపోవక్కరలేదు. -లేదు, పర్వాలేదు. 434 00:23:15,854 --> 00:23:16,855 వివరించారు కదా? అర్థమయ్యింది. 435 00:23:16,939 --> 00:23:18,607 ఉన్నట్టుండి ఈ మూలనుంచి ఆ మూలకి మారటం కష్టం. 436 00:23:18,690 --> 00:23:22,569 నాకు బాధ్యతలు ఉన్నాయి… పేషెంట్స్ పట్ల. 437 00:23:22,653 --> 00:23:24,404 అవును, పేషెంట్స్. వాళ్ళు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. 438 00:23:24,488 --> 00:23:26,615 వాళ్ళు ఇంటికి వచ్చి పలకరిస్తారు కుడా. 439 00:23:26,698 --> 00:23:28,659 -నువ్వనేది ఆలీస్ గురించా? -ఏమో. 440 00:23:28,742 --> 00:23:32,496 బంగారం, తను జిమ్మీ కూతురు. నేను సాయం చేయాలని చూస్తున్నానంతే. 441 00:23:32,579 --> 00:23:33,455 అద్భుతం. 442 00:23:33,539 --> 00:23:36,500 మీ పేషెంట్ కానివాళ్ళకోసం మొత్తానికి మీ జీవితంలో కొంత సమయం కేటాయించారే. 443 00:23:36,583 --> 00:23:39,920 దారుణమైన విషయం ఏమిటో చెప్పనా? అలా మీరు కేటాయించేది నాకోసం అనుకొనేదాన్ని. 444 00:23:40,003 --> 00:23:43,090 హే. ఆగు, ఆగు. తప్పుదారి పడుతోంది ఇదంతా. 445 00:23:43,590 --> 00:23:47,302 నా గురించి నువ్వు పడే తపనకి నిజంగా కృతజ్ఞుడిని. 446 00:23:47,386 --> 00:23:52,224 నీకు ఎందుకు అర్థంకావట్లేదు, నాన్నా? మీ వయసు 73, మీ ఆరోగ్యం బాగాలేదు. 447 00:23:52,307 --> 00:23:56,562 నిజంగా నాతో సర్దుబాటు చేసుకోకుండా మీ శేష జీవితమంతా గడుపుతారా? 448 00:23:56,645 --> 00:24:01,400 నా చిన్నతనమంతా మీరెంత గొప్ప వ్యక్తో అందరూ చెప్తూ ఉండేవారు. 449 00:24:01,483 --> 00:24:04,194 నాకు అనిపించేది, "ఏం మాట్లాడుతున్నారు వీళ్ళంతా? 450 00:24:04,278 --> 00:24:05,946 నా పక్కన ఎప్పుడూ లేరు ఆయన" అని. 451 00:24:06,029 --> 00:24:09,283 నేను మకాం మార్చక్కరలేకుండానే మనం ఆ విషయంలో సర్దుకోవచ్చు. 452 00:24:10,450 --> 00:24:11,869 నేనింకా అందుకు సిద్ధంగా లేను. 453 00:24:14,663 --> 00:24:15,664 అప్పుడే కాదు. 454 00:24:16,582 --> 00:24:18,292 అప్పుడే కాదా? ఓహో. 455 00:24:19,251 --> 00:24:22,129 అయితే, మమ్మల్ని మీరు అనుగ్రహించేది మీ తిండి, మీ మాట 456 00:24:22,212 --> 00:24:26,258 మీ పనులు మీరు చేసుకోలేని అవస్థకి చేరుకున్నాక అన్నమాట! అదృష్టవంతులం! 457 00:24:26,341 --> 00:24:29,303 మెగ్. ఆగు! దయచేసి ఆగు. 458 00:24:29,887 --> 00:24:31,972 మీరు మేసన్ ని అడిగారని చెప్తాను. 459 00:24:42,065 --> 00:24:44,526 ఛ! దేవుడా. 460 00:24:45,819 --> 00:24:49,239 -ఆలీస్ తో మాట్లాడాను. బానే ఉంది. -ఆ. 461 00:24:49,323 --> 00:24:51,450 నువ్వేం చేయాలో నీకు గుర్తుంది కదా? 462 00:24:51,533 --> 00:24:52,659 నేను చెప్పింది చెప్పు. 463 00:24:52,743 --> 00:24:55,204 -ఏమీ చేయకూడదు. -అంతే. అర్థమైపోయింది నీకు. సరేనా? 464 00:24:55,287 --> 00:24:58,290 థాంక్స్. కానీ నీతో నేను మాట్లాడాలి అనుకున్నది ఇది కాదు. 465 00:24:58,874 --> 00:25:02,085 ఈరోజు ఒక సెషన్లో ఉండగా అనిపించింది 466 00:25:02,169 --> 00:25:03,462 నా పేషెంట్స్ ని నేను బాగా చూసుకుంటాను, 467 00:25:03,545 --> 00:25:05,797 కానీ గత ఏడాదిగా నా జీవితంలోని వ్యక్తులను నన్ను జాగ్రత్తగా 468 00:25:05,881 --> 00:25:08,133 చూసుకోనివ్వటం అలవాటైపోయింది. 469 00:25:09,134 --> 00:25:12,638 ముఖ్యంగా నిన్ను, కానీ నేను… ఎప్పుడూ తిరిగి సాయం చేయలేదు. 470 00:25:12,721 --> 00:25:14,681 నాకు నచ్చిందా లేదా అని అడుగుతున్నావా? 471 00:25:14,765 --> 00:25:16,683 -కాదు. నచ్చిందా? -నచ్చింది. ఆ. 472 00:25:16,767 --> 00:25:19,102 -మంచిది. ఎక్కువగానా? -చెప్పింది విని ఊరుకో. 473 00:25:19,186 --> 00:25:20,187 అలాగే. 474 00:25:22,564 --> 00:25:24,858 నీకు పశ్చాత్తాపం లేదని చెప్పావు, అది నీ మంచితనం. 475 00:25:26,068 --> 00:25:28,403 -నేను కూడా ఆ మాట అనాల్సింది. -అయ్యో, పర్వాలేదు. 476 00:25:28,487 --> 00:25:30,531 గ్యాబీ, నేను కూడా అనాల్సింది. ఎందుకంటే అదే నిజం. 477 00:25:30,614 --> 00:25:33,742 నా జీవితంలో వాస్తవికతకి నేను అస్సలు సిద్ధంగా లేను. 478 00:25:34,493 --> 00:25:35,494 నీకు అర్థమయ్యే ఉంటుంది. 479 00:25:36,620 --> 00:25:40,207 -నాతో బాదరబందీలు ఉండవని కూడా అర్థమయ్యింది. -అది నిజం. 480 00:25:40,290 --> 00:25:45,254 కానీ ఏనాటికైనా నేను సిద్ధం అవ్వగలనన్న ఆశ నీ వల్ల అనిపించింది. 481 00:25:45,337 --> 00:25:47,965 అందుకు నేను కృతజ్ఞుడిని. 482 00:25:48,549 --> 00:25:50,843 నా ఉపన్యాసం ఇంతటితో అయిపోయింది. 483 00:25:52,094 --> 00:25:54,137 -స్నేహపూరితంగా హత్తుకుందామా? -అలాగే. ఖచ్చితంగా. 484 00:25:58,559 --> 00:26:00,644 నీ పురుషాంగం కదిలింది. 485 00:26:00,727 --> 00:26:02,771 కదలిక కాదు, సర్దుకుంది, అంతే. 486 00:26:02,855 --> 00:26:03,939 హే. 487 00:26:04,022 --> 00:26:04,898 -ఏమోయ్. -హే. 488 00:26:04,982 --> 00:26:05,816 -సారీ. -ఆ. 489 00:26:05,899 --> 00:26:08,402 -మీరు బార్బిక్యూకి సిద్ధమా? -బార్బిక్యూనా? అలాగే. 490 00:26:08,485 --> 00:26:11,405 -అలాగే, నాకు ఇంకా మాంసం కావాలనే ఉంది. -ఛీ, గ్యాబీ. 491 00:26:11,488 --> 00:26:12,698 దా. 492 00:26:13,448 --> 00:26:14,741 నాకు కంగారుగా లేదు. 493 00:26:14,825 --> 00:26:17,870 కంగారు ఉండాలి. నన్ను బెదిరిస్తున్నావా? 494 00:26:18,620 --> 00:26:22,291 -హే. డెరెక్ ఎక్కడ? -హాయ్. థాంక్యూ. నేను తనకి చెప్పలేదు. 495 00:26:23,125 --> 00:26:24,168 థాంక్యూ. 496 00:26:24,251 --> 00:26:26,795 హే, భోజనం దాదాపుగా తయారు. ఒక సహాయకుడు కావాలంతే. 497 00:26:29,423 --> 00:26:31,800 హే, ఆలీస్? సాయం చేస్తావా? 498 00:26:31,884 --> 00:26:34,511 అలాగే, నాపై పెత్తనం చేయకు. 499 00:26:41,560 --> 00:26:43,562 -హాయ్ దొంగమొహం. -హే, దొంగమొహం. 500 00:26:43,645 --> 00:26:46,481 హే! నాకు చీజ్ బర్గర్స్ వాసన వస్తోందేంటి? 501 00:26:47,858 --> 00:26:50,277 కన్నా. వుయ్ లవ్ యూ. దా. 502 00:26:50,861 --> 00:26:52,404 సరే. ఆకలి దంచేస్తోంది. 503 00:26:55,866 --> 00:26:57,409 -నా కోసమా? -నీ కోసమే. 504 00:26:57,492 --> 00:26:58,493 థాంక్యూ. 505 00:27:10,297 --> 00:27:12,549 -భోజనం వచ్చేసింది. -సరే. 506 00:27:13,467 --> 00:27:14,551 పదండి, పదండి. 507 00:27:16,011 --> 00:27:17,012 బర్గర్స్. 508 00:27:17,679 --> 00:27:19,223 ఐస్ టీ. లెమొనేడ్. 509 00:27:19,306 --> 00:27:20,307 హాయ్. 510 00:27:41,828 --> 00:27:43,080 హాయ్. 511 00:27:44,540 --> 00:27:46,166 ఆ, గ్యాబీ నీతో మాట్లాడిందని తెలుసు. 512 00:27:49,878 --> 00:27:50,879 కానీ నేను తాగేసి ఉన్నాను. 513 00:27:52,589 --> 00:27:53,924 నన్ను… నన్ను క్షమించు. 514 00:28:02,182 --> 00:28:03,684 ఇలా చెప్పటం చండాలంగా ఉంటుందని తెలుసు, 515 00:28:03,767 --> 00:28:08,021 కానీ నువ్వు కూడా నన్ను క్షమాపణ అడగాల్సి ఉన్నావు… 516 00:28:12,067 --> 00:28:13,110 చనిపోయినందుకు. 517 00:28:15,445 --> 00:28:18,156 తప్పుగా అనుకోకు, చనిపోవటంలో అంత ఆనందం ఉండి ఉండకపోవచ్చు, కానీ… 518 00:28:21,243 --> 00:28:23,495 నీది చాలా తేలికైన పని అని నా ఉద్దేశం. 519 00:28:27,291 --> 00:28:28,750 ఛ. 520 00:28:29,459 --> 00:28:30,878 నీ మీద బెంగగా ఉంది. 521 00:28:34,882 --> 00:28:36,717 నా జీవితమంతా చిరాకుగా ఉంది. 522 00:28:40,262 --> 00:28:43,056 అందుకేనేమో నీ ప్రాణ స్నేహితురాలితో గడిపాను. 523 00:28:47,186 --> 00:28:48,187 హే. 524 00:28:49,771 --> 00:28:51,815 నేను మీ… మీ అమ్మతో మాట్లాడుతున్నాను. 525 00:29:40,405 --> 00:29:42,407 సబ్ టైటిళ్ళను అనువదించినది: రాంప్రసాద్