1 00:00:07,299 --> 00:00:10,427 ప్రయాణం అనేది జీవితంలో ఒక భాగం అంటుంటారు. 2 00:00:10,511 --> 00:00:16,391 అయ్యుండొచ్చు, కానీ అందులో భాగంగా ఎయిర్ పోర్ట్ లో చిరాకు తెప్పించే అనుభవం ఎదురుకాకపోతే బాగుంటుంది. 3 00:00:19,311 --> 00:00:23,315 నా ఉద్దేశం, రెండు గంటలు ముందే రమ్మని చెప్పి పిలిపించినా కూడా, 4 00:00:23,982 --> 00:00:28,820 రెండు గంటలు లేట్ అయ్యే ప్రమాదం ఇంకెక్కడ ఎదురవుతుంది చెప్పండి? 5 00:00:29,321 --> 00:00:33,367 అయినా కూడా, గత ఏడాది నా ప్రయాణాలు నాకు కలిసొచ్చాయనే అనుకుంటున్నాను. 6 00:00:33,450 --> 00:00:35,869 అవి నా జీవిత దృక్పథాన్ని విశాలపరిచినట్టు ఉన్నాయి. 7 00:00:36,537 --> 00:00:37,996 కొంతమట్టుకు అనుకోండి. 8 00:00:38,622 --> 00:00:42,960 కాబట్టి, నేను ఇప్పుడు ఏ మంచి ప్రయాణికుడైనా తప్పకుండా చేయాల్సిన 9 00:00:43,043 --> 00:00:45,337 ఒక ప్రయాణం చేయబోతున్నాను. 10 00:00:47,464 --> 00:00:49,091 యూరోప్ యాత్రకు వెళ్తున్నాను. 11 00:00:50,801 --> 00:00:52,719 సరే. ఇంతకీ మనం ఎక్కడ ఉన్నాం? 12 00:00:54,263 --> 00:00:56,557 నేను మొత్తం ఖండాన్ని చుట్టబోతున్నాను… 13 00:00:58,350 --> 00:01:01,478 అత్యంత ఉత్తరాన ఉన్న ప్రాంతం నుండి దక్షిణాదిన అట్టడుగున ఉన్న చోటు వరకు. 14 00:01:01,562 --> 00:01:06,775 సహజంగా జనం వెళ్లని చోట్లకు వెళ్లి, అద్భుతమైన ప్రదేశాలను కనుగొనబోతున్నాను… 15 00:01:07,401 --> 00:01:08,652 మీకు కనిపిస్తుందా? 16 00:01:08,735 --> 00:01:12,614 …నాలో ప్రాణం పోసుకుంటున్న సాహస గుణాన్ని ప్రోత్సహించబోతున్నాను. 17 00:01:12,698 --> 00:01:14,116 నన్ను చూడండి. చేతులు వదిలేశాను. 18 00:01:15,868 --> 00:01:17,911 అవి ఇక్కడే ఉన్నాయి. అదేంటి, బో చేపా? 19 00:01:19,204 --> 00:01:21,915 కొత్త కొత్త రుచులు ఆస్వాదించబోతున్నాను… 20 00:01:22,875 --> 00:01:24,334 వావ్, ఇది భలే ఉంది. 21 00:01:25,169 --> 00:01:26,461 ద్రాక్షపళ్ళు సిద్ధం. 22 00:01:26,962 --> 00:01:29,798 స్థానికుడిలా జీవించడానికి ప్రయత్నిస్తా. 23 00:01:29,882 --> 00:01:31,383 మా ఊరికి స్వాగతం. 24 00:01:32,342 --> 00:01:34,469 ఇది నమ్మశక్యంగా లేదు. 25 00:01:34,970 --> 00:01:37,014 నేను నీ ప్రాణాలు కాపాడాను. అది గుర్తుంచుకో. 26 00:01:37,097 --> 00:01:40,058 నేను నా చింతలన్నిటినీ సూట్ కేసులో పెట్టి… 27 00:01:41,560 --> 00:01:42,978 వస్తున్నారు. వస్తున్నారు చూడండి. 28 00:01:43,061 --> 00:01:45,856 ఘోరమైన ప్రమాదంలో ఉన్నప్పుడు మన శరీరం ఏం చేస్తుందో మనం చెప్పలేం. 29 00:01:45,939 --> 00:01:49,401 నా చిన్న నాట నుండి నేను ఇలాంటి పనిని చేసిందే లేదు. 30 00:01:49,985 --> 00:01:54,198 అలాగే నేను ముందెన్నడూ పలకని మూడు పదాలు పలకబోతున్నాను. 31 00:01:55,073 --> 00:01:56,283 టేకాఫ్ కి సిద్ధం. 32 00:02:01,663 --> 00:02:03,916 యూరోప్ 33 00:02:14,718 --> 00:02:17,721 ప్రతీ ప్రయాణం ఏదొక చోట నుండి ప్రారంభం కావాల్సిందే. 34 00:02:19,723 --> 00:02:21,016 ఈ లైన్ కనిపెట్టింది నేనే. 35 00:02:22,017 --> 00:02:26,271 నా ప్రయాణం ఇక్కడి నుండి మొదలవుతుంది, స్వీడన్ దేశ ఉత్తరాది ప్రాంతం నుండి, 36 00:02:26,772 --> 00:02:31,026 మొత్తం యూరోప్ ఖండమే ఇప్పుడు నా కన్నులు చూస్తున్న వైపు విస్తరించబడి ఉంది. 37 00:02:32,027 --> 00:02:36,073 పెద్దగా ప్రయాణాలు చేయని వ్యక్తికి అది గగుర్పాటు కలిగించే ఆలోచన. 38 00:02:37,241 --> 00:02:40,744 నా అద్భుతమైన యురోపియన్ సాహసంలో మొదటి భాగంగా, 39 00:02:40,827 --> 00:02:45,415 నేను 9656 కిలోమీటర్ల దూరం, ఏడు సమయమండలాలను దాటుకుని ప్రయాణించాను, 40 00:02:45,499 --> 00:02:50,337 టొరంటో నుండి బయలుదేరి, స్వీడన్ లో గామల్ స్టాడ్ అని పిలవబడే చిన్ని ఊరు వచ్చాను, 41 00:02:50,420 --> 00:02:55,133 ఇది ఉత్తరాన ఎంత సుదూరమైన ప్రదేశమంటే, ఆర్కిటిక్ సర్కిల్ ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరం కూడా లేదు. 42 00:02:58,595 --> 00:03:03,475 ఉత్తరాన ఇంత దూరంలో, ఇక్కడ సూర్యుడు అస్తమించడు అని విన్నాను. 43 00:03:04,101 --> 00:03:05,769 రాత్రి సమయం లేకుండా ఇక్కడ ఎవరైనా ఎలా బ్రతకగలరు? 44 00:03:07,229 --> 00:03:11,024 సాధారణంగా, ఎప్పుడైనా కనీసం ఒక రోజు కలిసిరాలేదంటే, ఆ రోజు ముగుస్తుందని అనుకోవచ్చు. 45 00:03:11,650 --> 00:03:15,529 నా ఉద్దేశం, నేను అలవాటు ప్రకారం బ్రతికే మనిషిని, రోజు ముగిసి రాత్రి వస్తేనే బ్రతికినట్టు ఉంటుంది, 46 00:03:15,612 --> 00:03:18,824 కానీ ఈ స్వీడిష్ మనుషులు వాళ్ళ జీవితాలను వేరే విధంగా బ్రతుకుతారు కాబోలు. 47 00:03:20,909 --> 00:03:25,873 స్వీడన్ 48 00:03:27,165 --> 00:03:30,752 స్వీడన్ లో, వారి క్యాలండర్ ప్రకారం సూర్యరశ్మి అతి ఎక్కువగా ఉండే రోజును 49 00:03:30,836 --> 00:03:33,338 అతిపెద్ద వేడుకగా చేసుకుని పండగ జరుపుకుంటుంటారు. 50 00:03:33,839 --> 00:03:35,048 అదే మిడ్ సమ్మర్. 51 00:03:35,674 --> 00:03:38,927 కానీ వీళ్ళ వారాంతపు సెలవుల కోలాహలంలో పాలు పంచుకోవడానికి ముందు, 52 00:03:39,011 --> 00:03:43,974 నా లోకల్ గైడ్, రాబర్ట్, నన్ను తన ట్యాక్సీలో నా హోటల్ కి తీసుకెళ్లాలి. 53 00:03:44,600 --> 00:03:46,101 - ఇలాగే ఎక్కాలి కదా? - అవును. 54 00:03:46,185 --> 00:03:48,604 మేము నీట మునగకుండా నన్ను ఇతను గమ్యం చేర్చగలిగితే, 55 00:03:48,687 --> 00:03:52,232 ఇతనికి ఒక భారీ టిప్ ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. 56 00:03:52,316 --> 00:03:53,150 పదండి. 57 00:03:58,113 --> 00:04:00,449 ఈ నది చాలా పెద్దదిలా ఉంది, రాబర్ట్. 58 00:04:00,532 --> 00:04:02,534 ఇది స్వీడన్ లో రెండవ అతిపెద్ద నది. 59 00:04:02,618 --> 00:04:04,286 ఇది 580 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 60 00:04:04,369 --> 00:04:05,579 చాలా పెద్దదే. 61 00:04:06,079 --> 00:04:08,916 1500 కాలంలో, స్వీడన్ ఆధునీకరణ ప్రారంభమైనప్పుడు, 62 00:04:08,999 --> 00:04:11,502 మేము దుంగలు రవాణా చేయడానికి నదులను వాడేవాళ్ళం. 63 00:04:11,585 --> 00:04:14,963 అంటే, కలప పరిశ్రమ ఇక్కడ చాలా పెద్దదిలా ఉందే? 64 00:04:15,047 --> 00:04:16,589 అవును, ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. 65 00:04:17,173 --> 00:04:18,509 అతను చెప్పేది నిజమే. 66 00:04:20,135 --> 00:04:23,347 ఈ దేశంలో 8700 కోట్ల చెట్లు ఉన్నాయి అంటారు. 67 00:04:24,890 --> 00:04:28,393 అంటే అమెరికాలోని మూడవ వంతు చెట్లను 68 00:04:28,894 --> 00:04:32,856 అందులోని క్యాలిఫోర్నియా రాష్ట్రంలో ఇరికించినట్టు అనుకోవచ్చు. 69 00:04:34,399 --> 00:04:38,278 ఇక్కడ సమస్య ఏంటంటే, అన్ని చెట్లు ఉండటంతో… 70 00:04:40,447 --> 00:04:41,823 దోమలు. 71 00:04:41,907 --> 00:04:42,783 - దోమలా? - అవును. 72 00:04:42,866 --> 00:04:46,662 మా దేశంలో దాదాపు 47 జాతులకు పైనే దోమలు ఉన్నాయి. 73 00:04:46,745 --> 00:04:51,667 నలభై ఏడు జాతుల దోమలా? 74 00:04:51,750 --> 00:04:53,836 - అవును. అవును. - వావ్. 75 00:04:53,919 --> 00:04:57,089 ఇక్కడ జనం ఎక్కువగా ఏం చేస్తుంటారు? 76 00:04:57,172 --> 00:04:59,174 మేము ఎక్కువగా బయటే గడుపుతుంటాం. 77 00:04:59,258 --> 00:05:04,012 వేసవిలో, మేము నదుల మీద కయాకింగ్, బోటింగ్, ఫిషింగ్ లాంటివి చేస్తుంటాం. 78 00:05:04,096 --> 00:05:06,223 చలికాలంలో, మేము ఐస్ ఫిషింగ్ చేస్తుంటాం, 79 00:05:06,306 --> 00:05:08,600 అడవుల్లో స్నోమొబైల్స్ మీద వెళ్తుంటాం, ఇంకా చాలా. 80 00:05:08,684 --> 00:05:10,269 ఇక్కడి జీవితం చాలా కఠినంగా ఉంటుంది. 81 00:05:11,562 --> 00:05:16,608 చాలా మంది సిటీ వాళ్లలాగే, నా ఉద్దేశంలో కఠినమైన జీవితం అంటే వైఫై లేకపోవడం. 82 00:05:17,234 --> 00:05:22,239 కాబట్టి, నదిని మెయిన్ రోడ్డుగా వాడుకుని చేరుతున్న ఆ ప్రదేశాన్ని తలచుకుంటుంటే 83 00:05:22,322 --> 00:05:23,323 నాకు కొంచెం భయంగా ఉంది. 84 00:05:23,407 --> 00:05:25,534 ప్రస్తుతానికైతే మనం మీ హోటల్ దగ్గరకు వస్తున్నాం. 85 00:05:25,617 --> 00:05:26,869 ఆర్కిటిక్ బాత్ కి. 86 00:05:29,746 --> 00:05:32,457 నా అంచనా ప్రకారం, ఆర్కిటిక్ బాత్ పేరును విన్న తర్వాత, 87 00:05:32,541 --> 00:05:35,711 ఈ హోటల్ బలహీనమైన గుండె ఉన్నోళ్లు ఉండదగింది కాకపోవచ్చు అనిపిస్తోంది. 88 00:05:36,420 --> 00:05:40,465 దుంగల గట్టును తలపించేలా డిజైన్ చేయబడిన ఈ హోటల్, 89 00:05:40,549 --> 00:05:43,886 చక్కని అరణ్యంలో గడిపే అనుభవాన్ని పొందాలనుకునే వారికి 90 00:05:43,969 --> 00:05:47,264 ఒక రాత్రికి దాదాపు 1,000 యూరోలకు అందుబాటులో ఉంటుంది. 91 00:05:47,347 --> 00:05:49,683 ఈ ప్రదేశాన్ని నాకు జెస్సికా చూపిస్తోంది, 92 00:05:49,766 --> 00:05:52,728 ఈమె కుటుంబం అనేక తరాలుగా ఈ ప్రత్యేకమైన ప్రపంచంలో భాగంగా 93 00:05:52,811 --> 00:05:53,854 నివసిస్తోంది. 94 00:05:53,937 --> 00:05:55,230 సరే, ఇదే మీ హోటల్. 95 00:05:55,314 --> 00:05:56,398 ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, 96 00:05:56,481 --> 00:06:02,404 ఇది నేను చూసిన అత్యంత వింతైన నిర్మాణాలలో ఒకటి. 97 00:06:03,155 --> 00:06:05,699 రెస్టారెంట్, జకూజీలు అలాగే ఒక సానా ఉన్న 98 00:06:05,782 --> 00:06:07,743 నీళ్లలో తేలే ఒక రింగ్ లాంటి నిర్మాణం. 99 00:06:07,826 --> 00:06:12,456 దీని మధ్యలో, నేరుగా లూల్ నది నీటిలోకి దిగి స్నానం చేయడానికి కన్నం కూడా ఉంది. 100 00:06:12,539 --> 00:06:14,499 అక్కడ చుట్టూ ఉన్న నెట్ కనిపిస్తుందా? 101 00:06:14,583 --> 00:06:18,420 మీరు ఈదుతున్నప్పుడు చేపలు వచ్చి మీ కాలి వేళ్ళను కొరకకుండా అది పెట్టాము. 102 00:06:19,087 --> 00:06:21,215 - ఓహ్, అవునా? - అవును. 103 00:06:27,095 --> 00:06:30,015 సరే, మీరు ఇందులోనే ఉండబోతున్నారు. లోనికి రండి. 104 00:06:30,098 --> 00:06:31,975 ఇదే మీ గది. 105 00:06:32,059 --> 00:06:33,435 పెద్ద కిటికీ ఉంది. 106 00:06:33,519 --> 00:06:36,104 ఇలా అయితే మీకు బోలెడంత సూర్యుని వెలుగు అందుతుంది, రాత్రి సమయంలో కూడా. 107 00:06:36,188 --> 00:06:39,233 మరి ఈ కిటికీలను దేనితో కవర్ చేస్తారు? 108 00:06:39,316 --> 00:06:40,150 అంటే, ఇది… 109 00:06:40,234 --> 00:06:42,027 - అంటే, ఇక్కడ కర్టెన్ లు పెట్టాము… - అవును. 110 00:06:42,110 --> 00:06:43,862 …కానీ వాటిని వాడాల్సిన పనేముంది? 111 00:06:43,946 --> 00:06:46,740 అంటే, నా ఉద్దేశం… ఉదాహరణకు, పడుకోవడానికి వాడొచ్చు. 112 00:06:47,241 --> 00:06:51,662 అంటే, మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి, ఉత్తరాది స్వీడిష్ వారి జీవనశైలిలో ఉండాలి అనుకుంటే, 113 00:06:51,745 --> 00:06:53,664 మీరు కర్టెన్లను వేయకూడదు. 114 00:06:53,747 --> 00:06:54,998 - కర్టెన్లు వేయకూడదా? - అవును. 115 00:06:55,082 --> 00:06:56,792 నాకు కొంచెం చీకటిగా ఉంటేనే నచ్చుతుంది, 116 00:06:56,875 --> 00:06:57,793 - కానీ… - అవును. 117 00:06:57,876 --> 00:07:03,507 మా అమ్మా నేను కలిసి మేము వండుకునే సాంప్రదాయ బ్రెడ్ బేకింగ్ చేస్తున్నాం. 118 00:07:03,590 --> 00:07:06,260 కాబట్టి, మీకు ఇష్టమైతే, మీరు వేడుకలకు తీసుకెళ్లడానికి వీలుగా 119 00:07:06,343 --> 00:07:08,220 మా ఇంటికి వచ్చి బ్రెడ్ తీసుకెళ్లొచ్చు. 120 00:07:08,303 --> 00:07:10,597 - మీరు మా అమ్మని కలవొచ్చు. పలకరించవచ్చు. - సరే. 121 00:07:10,681 --> 00:07:13,725 - సరే. థాంక్స్, జెస్సికా. థాంక్స్. - థాంక్స్. 122 00:07:15,769 --> 00:07:20,023 మిడ్ సమ్మర్ ఏర్పాట్లలో బ్రెడ్ బేకింగ్ చేయడం కూడా ఒక భాగం. 123 00:07:21,066 --> 00:07:24,570 ప్రతీ ఏడాది, ఈ టౌన్ మొత్తం పండుగకు హాజరయ్యే వేలమందిని 124 00:07:24,653 --> 00:07:26,738 ఆహ్వానించడానికి పూర్తిగా మారిపోతుంది. 125 00:07:27,406 --> 00:07:30,534 అలాగే ఆ వచ్చే వారిలో ఒకరు, ఈవని టౌన్ స్క్వేర్ దగ్గర కలవమని, 126 00:07:30,617 --> 00:07:32,703 జెస్సికా నాతో చెప్పింది. 127 00:07:33,704 --> 00:07:37,082 ఏదైనా ఒక కార్యక్రమానికి తగినట్టుగా రెడీ అయి వెళ్ళలేదు అని ఎప్పుడైనా అనిపించిందా? 128 00:07:39,877 --> 00:07:43,839 - హాయ్, యుజీన్. హలో. నేను ఈవని. - హాయ్. ఈవ. 129 00:07:43,922 --> 00:07:45,132 - అవును. - ఈయన నా భర్త. 130 00:07:45,215 --> 00:07:46,592 ఈయన పేరు యోరాన్. 131 00:07:46,675 --> 00:07:48,343 - యోరాన్? మిమ్మల్ని కలవడం సంతోషం. - నాకు కూడా. 132 00:07:48,427 --> 00:07:50,762 - సరే. మీరు కూడా మాతో రండి. - అలాగే. 133 00:07:50,846 --> 00:07:53,473 మేము మిడ్ సమ్మర్ కోసం ఏర్పాట్లు చేయబోతున్నాం. 134 00:07:54,016 --> 00:07:58,854 సరే. అయితే, మనం ఇక్కడ చూస్తున్నది కేవలం, ఏంటి, ఒక రిహార్సల్ కదా? 135 00:07:58,937 --> 00:08:01,023 అవును. మేము అదే చేస్తున్నాం. 136 00:08:01,106 --> 00:08:04,318 మిడ్ సమ్మర్ అనేది మా జాతీయ సెలవు లాంటిది. 137 00:08:04,401 --> 00:08:06,778 ఇది మేము అందరం వేడుక జరుపుకునే రోజు. 138 00:08:06,862 --> 00:08:09,323 మేము అందరం మేపోల్ చుట్టూ డాన్స్ వేయబోతున్నాం. 139 00:08:09,823 --> 00:08:13,702 మిడ్ సమ్మర్ కి మేపోల్ తో ఏం సంబంధం ఉంది? 140 00:08:13,785 --> 00:08:18,373 ఎందుకంటే జీవం వేసవిలోనే మొదలవుతుంది, అలాగే కొంతమంది అది 141 00:08:18,457 --> 00:08:21,293 దాన్ని లేవనెత్తినప్పుడు మగతనానికి సింబల్ అంటుంటారు. 142 00:08:21,376 --> 00:08:25,464 మా దేశంలో అయితే, ఇలాంటి ముచ్చట్లు పెట్టుకోవడానికి ముందు 143 00:08:25,547 --> 00:08:27,716 మేము ఒకటి, రెండు పెగ్గులు తాగుతుంటాం. 144 00:08:27,799 --> 00:08:29,092 - సరే. - అవును. 145 00:08:29,593 --> 00:08:34,306 సరే, ఇది చాలా అందంగా ఉంది, పైగా మగతనానికి సింబల్ అంటున్నారు. 146 00:08:34,389 --> 00:08:35,640 అవును. 147 00:08:36,225 --> 00:08:38,101 అర్థమైంది. మీరు దీన్ని తర్వాత పైకి లేవనెత్తుతారు. 148 00:08:38,184 --> 00:08:41,230 అలాగే మీరు… చూడండి, అది ఒక గొట్టం, పొడవుగా ఉంది. 149 00:08:41,313 --> 00:08:45,234 అలాగే ఆ కర్ర చివర్లో మీకు రెండు వృత్తాలు కనిపిస్తాయి. 150 00:08:45,317 --> 00:08:47,528 దాన్ని బట్టి అవి దేనికి ప్రతీకగా ఉన్నాయో మీరు ఊహించవచ్చు. 151 00:08:47,611 --> 00:08:50,030 అలాగే అది… అంటే, నాకు… మిగతాది నేను ఊహించుకోగలను. 152 00:08:51,740 --> 00:08:54,826 మీరు ఈ మేపోల్ ని అలంకరించడానికి మాకు సహాయం చేయొచ్చు. 153 00:08:55,702 --> 00:08:57,913 - నేను తప్పకుండ సాయం చేస్తా. - సరే. 154 00:08:57,996 --> 00:09:01,542 అంటే, ఇది చాలా అందంగా ఉంది. మీరు, ఇక్కడ అడుగు పెట్టి వస్తారా? 155 00:09:01,625 --> 00:09:03,502 నేను దాని మీద నుండి కాలు వేయనా? 156 00:09:03,585 --> 00:09:05,838 ఇంకొక అయిదు, పది నిమిషాలలో మీ దగ్గరకు వచ్చేస్తాను. 157 00:09:05,921 --> 00:09:07,881 - మీ చేయి పట్టుకొనా? - ఇదుగో. 158 00:09:07,965 --> 00:09:09,925 - మంచిది. - థాంక్స్. 159 00:09:10,008 --> 00:09:11,343 - ఆ కింద. - ఆ కింద పెట్టనా? 160 00:09:11,426 --> 00:09:12,719 - దీన్ని ఈ కింద పెడతాను. - సరే. 161 00:09:12,803 --> 00:09:14,096 - దాన్ని పట్టుకోండి. - సరే. 162 00:09:14,179 --> 00:09:15,848 - నా దగ్గర తాడు ఉంది. - అంతే. 163 00:09:15,931 --> 00:09:18,642 - అయితే మీరు దాన్ని గట్టిగా… - మీ చేతులు బాగానే ఉన్నాయా? 164 00:09:18,725 --> 00:09:19,768 అంటే… పర్లేదు. 165 00:09:21,103 --> 00:09:22,604 - ఇది చూడండి. చూశారా? - అవును. 166 00:09:22,688 --> 00:09:25,440 పువ్వులు మిడ్ సమ్మర్ సమయంలో మొదటిగా వికసిస్తాయి. 167 00:09:25,524 --> 00:09:29,903 సూర్యుని వెలుగు పువ్వులకు, ప్రజలకు ప్రాణాలు పోస్తుంది. 168 00:09:29,987 --> 00:09:32,656 అంటే, మిడ్ సమ్మర్ లో చాలా యాక్షన్ జరుగుతుంది అన్నమాట. 169 00:09:32,739 --> 00:09:33,740 ఖచ్చితంగా. 170 00:09:33,824 --> 00:09:38,912 మార్చ్ 22కి దగ్గర తేదీలు స్వీడన్ లో అత్యంత కామన్ పుట్టినరోజు తేదీలు. 171 00:09:38,996 --> 00:09:40,539 - అవునా? - అవును. 172 00:09:41,123 --> 00:09:43,917 మిడ్ సమ్మర్ తర్వాత తొమ్మిది నెలలు. 173 00:09:45,335 --> 00:09:48,547 వీళ్లంతా ఎందుకు ఇంత ఆసక్తి చూపుతున్నారో నాకు ఇప్పుడు అర్థమైనట్టు ఉంది. 174 00:09:48,630 --> 00:09:50,507 నాకు ఇప్పుడు అంతా చాలా బాగా అర్థమవుతోంది. 175 00:09:50,591 --> 00:09:54,303 కర్రకు పువ్వులు కట్టడం, నాకు తెలిసి, అవి అసలు విషయానికి… 176 00:09:54,803 --> 00:09:56,555 అలంకరణ లాంటివి అనొచ్చు. 177 00:09:56,638 --> 00:09:59,766 కానీ అసలు విషయం ఏంటంటే, "పదా, బేబీ. పని కానిద్దాం" అన్నమాట. 178 00:10:00,934 --> 00:10:05,647 భలే, ఇది మగతనానికి సంబంధించిన సింబల్స్ లో నేను చూసిన అత్యంత అందమైన వాటిలో ఒకటి. 179 00:10:08,442 --> 00:10:12,362 ఈ పూవులు, ఆకులు అన్నీ చూస్తుంటే నాకు ఆకలి వేయడం మొదలైంది. 180 00:10:12,446 --> 00:10:17,201 కాబట్టి నేను జెస్సికా అలాగే ఆమె అమ్మ, జేన్ ని కలవడానికి బేక్ హౌస్ కి వెళ్తున్నాను. 181 00:10:17,868 --> 00:10:21,079 పండుగకి ఉత్తి చేతులతో వెళ్ళకూడదు అని విన్నాను, 182 00:10:21,163 --> 00:10:23,290 కాబట్టి మేము బ్రెడ్ బేక్ చేయబోతున్నాం. 183 00:10:23,373 --> 00:10:27,586 సరే. మ్యుహక్క బేకింగ్ కి మీకు స్వాగతం. 184 00:10:27,669 --> 00:10:30,422 - సరే. ఇది, ఏమన్నారు, "హక్కా"? - మ్యుహక్క. 185 00:10:30,506 --> 00:10:32,216 - మ్యుహక్క. - అవును. 186 00:10:32,299 --> 00:10:34,426 ఆ పదానికి మెత్తని బ్రెడ్ అని అర్థం. 187 00:10:34,510 --> 00:10:36,261 సరే, జేన్, మీరు ఇది చాలా… 188 00:10:36,345 --> 00:10:38,222 - ఓహ్, అవును. నేను… - …కాలంగా చేస్తున్నారు కదా. 189 00:10:38,305 --> 00:10:43,477 - మీకు ఇదేమి కొత్త కాదు. - నేను రోజుకు 180… 190 00:10:43,560 --> 00:10:45,020 - రోజుకి. - …చేసేదాన్ని. 191 00:10:45,103 --> 00:10:46,980 అది చాలా పెద్ద మొత్తమే. 192 00:10:47,064 --> 00:10:48,774 ఇది మా స్పెషల్ బ్రెడ్, 193 00:10:48,857 --> 00:10:52,319 అలాగే దీన్ని ఎలా చేయాలనే విషయంలో మా అమ్మకు పట్టింపు చాలా ఎక్కువ. 194 00:10:52,819 --> 00:10:53,779 - అవును. - సరే. 195 00:10:53,862 --> 00:10:57,199 - అవును. - మీరు కొంచెం పిండి తీసి ఇక్కడ పెట్టండి. 196 00:10:57,282 --> 00:10:59,034 - సరే. - కొంచెం సరిపోతుంది. 197 00:10:59,701 --> 00:11:01,870 - మీకు దీన్ని ఇస్తాను… - సరే. 198 00:11:01,954 --> 00:11:03,580 …అలాగే ఈ కర్ర తీసుకోండి. 199 00:11:03,664 --> 00:11:06,124 - ఆహ్-హహ్. - మీరు నెమ్మదిగా ఒత్తాలి. 200 00:11:06,667 --> 00:11:07,668 - మృదువుగా హ్యాండిల్ చేయాలి. - సరే. 201 00:11:07,751 --> 00:11:09,002 మృదువుగా హ్యాండిల్ చేయాలి. సరే. 202 00:11:09,086 --> 00:11:11,630 సరే, మృదువుగా హ్యాండిల్ చేయడంలో… బాగుందా? 203 00:11:11,713 --> 00:11:14,508 జేన్, మీరు బ్రెడ్ చేసేటప్పుడు మీ భర్త మీకు సాయం చేస్తారా? 204 00:11:14,591 --> 00:11:17,845 ఆయనకు ఇది చేయడం చేతకాదు, కాబట్టి ఆయన్ని చేయనివ్వను. 205 00:11:17,928 --> 00:11:22,683 అవి అస్తవ్యస్తంగా ఉంటాయి, కాబట్టి మేము అమ్మలేము. 206 00:11:23,350 --> 00:11:25,727 నాకు కాబోయే ఆయన కూడా… అతన్ని ఇక్కడికి రానివ్వను. 207 00:11:25,811 --> 00:11:28,146 పిండి మరీ ఎక్కువ వాడేస్తాడు. లేదు. 208 00:11:28,230 --> 00:11:32,818 వాళ్లకు వంట చేయడం బాగానే వచ్చు కానీ బేకింగ్ రాదు. 209 00:11:32,901 --> 00:11:34,820 - అవును. - ఈ వంట గది నుండి 210 00:11:34,903 --> 00:11:37,990 వీళ్ళు తర్వాత తరిమేసే మగాడిని నేనే కాబోతున్నానని నాకెందుకు అనిపిస్తోంది? 211 00:11:38,073 --> 00:11:39,616 మీకు పెళ్లి అయి ఎన్నేళ్లు అవుతుంది? 212 00:11:39,700 --> 00:11:44,288 అది ఏంటంటే… మాకు పెళ్లి అయి 46 ఏళ్ళు అవుతుంది. 213 00:11:44,371 --> 00:11:45,205 - వావ్. - అవును. 214 00:11:45,289 --> 00:11:46,206 - అది… - మంచిదే. 215 00:11:46,290 --> 00:11:47,666 - అవును, అవును. - సరే. 216 00:11:47,749 --> 00:11:48,625 అది చాలా మంచి విషయం. 217 00:11:48,709 --> 00:11:50,627 - మీరు ఏమైనా టిప్స్ చెప్పగలరా? - అంటే… 218 00:11:50,711 --> 00:11:53,255 - ఈ పైన, అక్కడ కాదు. ఇక్కడ మాత్రమే. - పైన… 219 00:11:53,338 --> 00:11:54,464 ఇలా ఉంటే మంచిది అంటాను. 220 00:11:56,049 --> 00:11:57,259 చెప్పేది వినాలి అంటాను. 221 00:11:57,342 --> 00:11:59,136 - చెప్పేది వినడం మంచి విషయం. - అవును. వినడం. 222 00:11:59,219 --> 00:12:01,221 - అవును. - అవునా? మంచి ఐడియానేనా? 223 00:12:01,305 --> 00:12:05,017 - మీరు నా మాట వినాలి. - ఈమెకు ఇది అర్థమైనట్టు ఉంది. 224 00:12:05,100 --> 00:12:06,351 సరే. అంతేనా? 225 00:12:07,978 --> 00:12:10,981 - ఎలా ఉంది? - ఈ ఆకారం రౌండ్ గా ఉండాలి. 226 00:12:11,481 --> 00:12:13,192 - జెస్సికా. - యుజీన్. 227 00:12:13,775 --> 00:12:15,694 - ఇక్కడ ఇంకా వేయాలి, ఇక్కడ తగ్గించాలి. - సరే. 228 00:12:15,777 --> 00:12:16,778 ఆహ్-హహ్. 229 00:12:17,446 --> 00:12:20,741 ఇది స్వీడిష్ విషయమో కాదో నాకు తెలీదు, అంటే, ఏదైతేనేం, 230 00:12:20,824 --> 00:12:26,163 కానీ, లేదు, ఇక్కడి మహిళలు చాలా బలమైన వారు, సరేనా? 231 00:12:26,246 --> 00:12:27,414 పిచ్చి వేషాలు వేస్తే అస్సలు సహించరు. 232 00:12:27,497 --> 00:12:29,917 వీళ్లకు నచ్చిన విధంగా పనిచేయడమే నచ్చుతుంది, ఆ చేసేది కూడా కరెక్టుగా చేస్తారు. 233 00:12:30,000 --> 00:12:32,002 అలాగే మనం గనుక వీళ్ళ విధానంలో పని చేయకపోతే, అవతలకు పొమ్మంటారు. 234 00:12:35,047 --> 00:12:39,051 స్వీడన్ లో 47 రకాల దోమలు ఉన్నాయి. 235 00:12:40,052 --> 00:12:41,345 ఇప్పుడు అవెన్ లో పెట్టాలి. 236 00:12:41,428 --> 00:12:42,930 - ఇప్పుడు అవెన్ లోకి వెళ్తుంది. - అవును. 237 00:12:43,013 --> 00:12:46,016 - ఒకటి, రెండు, మూడు. - ఓహ్, లేదు. 238 00:12:46,934 --> 00:12:48,393 - అలా జరగడం మంచిది కాదు. - ఆగండి. 239 00:12:48,477 --> 00:12:51,438 లేదు. ఇది దారుణంగా వస్తుంది, కానీ లోనికి పెట్టేస్తానులే. 240 00:12:52,147 --> 00:12:54,983 జెస్సికా మాత్రం చాలా సహకారంగా ఉంది. 241 00:12:55,984 --> 00:12:59,071 సరే, దీన్ని చూస్తే పెద్దగా మెచ్చుకునేవారు ఎవరూ ఉండరు, 242 00:12:59,655 --> 00:13:01,907 కానీ ఇందులోని అసలు విషయం దీని రుచే. 243 00:13:02,449 --> 00:13:04,117 - బాగుంది, కదా? - వావ్. 244 00:13:04,201 --> 00:13:07,371 ఈ బ్రెడ్ గురించి ఒక జానపద కథ ఉంది, 245 00:13:07,454 --> 00:13:10,374 అదేంటంటే, ఒకప్పుడు 18వ శతాబ్దంలో, 246 00:13:10,457 --> 00:13:13,293 ఆడవారు తమ శరీరంలోని ఫెరోమోన్లను పెంచడానికి 247 00:13:13,377 --> 00:13:16,296 ఈ బ్రెడ్ ని తమ చంకల కింద పెట్టుకుని పడుకునేవారు అంట. 248 00:13:16,964 --> 00:13:20,342 ఆ తర్వాత ఆ బ్రెడ్ ని తమకు కాబోయే వ్యక్తికి తినడానికి ఇచ్చేవారు అంట. 249 00:13:20,425 --> 00:13:23,303 వాళ్ళు గనుక దాన్ని తింటే, "సరే, నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటాను" అనుకునేవారు అంట. 250 00:13:25,097 --> 00:13:26,974 అది దారుణమైన కథ. 251 00:13:28,392 --> 00:13:30,519 దీని ఆకారాన్ని చూడకపోతే, ఇది చాలా బాగుంది. 252 00:13:31,979 --> 00:13:33,897 చూశారా? మనం బయటి ఆకారాన్ని చూసి దాని రుచి గురించి చెప్పకూడదు. 253 00:13:37,025 --> 00:13:40,571 అలాగే ఇంత ఉత్తరాన మనం ముందుగానే చెప్పలేని మరొక విషయం గురించి చెప్తాను. 254 00:13:41,321 --> 00:13:42,155 నిద్రపోయే సమయం. 255 00:13:43,073 --> 00:13:46,660 నాకైతే మాత్రం, దీన్ని చూస్తుంటే స్వచ్ఛమైన శాడిజంలాగ కనిపిస్తోంది. 256 00:13:46,743 --> 00:13:50,998 అంటే, బాగా నిద్రపోవాలని చూసే ఒక అతిథికి నిద్ర రానివ్వకుండా చేసి వేధించడం ఎలా? 257 00:13:51,081 --> 00:13:53,375 ఇలాంటి వింత కర్టెన్లు పెట్టడం ద్వారా, 258 00:13:54,084 --> 00:13:56,879 ఇవి సరిగ్గా మూతపడవు, అలాగే సరిగ్గా వెలుగును ఆపలేవు కూడా. 259 00:13:56,962 --> 00:13:59,256 లోనికి కాంతి రాకుండా వెంటనే మూయగల సిస్టమ్ ని 260 00:13:59,756 --> 00:14:02,968 బాగా చేయగలిగేవారు ఎవరైనా ఉన్నారంటే సహజంగా మనం 261 00:14:04,720 --> 00:14:06,346 అది స్వీడిష్ వారే అనుకుంటాం. 262 00:14:10,601 --> 00:14:15,189 సరే, మీరు చూస్తే సూర్యాస్తమయం సమయంలో అందమైన ఫోటోలు తీయడానికి 263 00:14:15,272 --> 00:14:20,736 మంచి టైమ్ అనుకోవచ్చు, కానీ ఇంకొక్క ఆరు వారాల వరకు అది సాధ్యం కాదు. 264 00:14:23,488 --> 00:14:28,076 ఇక్కడ అర్థరాత్రి కూడా, ప్రకృతి లైట్లు ఆపలేకపోతుందా అన్నట్టు ఉంటుంది. 265 00:14:29,786 --> 00:14:33,916 ఎంతైనా ఏడాదిలో అధిక శాతం చీకటిగా ఉండే ఇలాంటి ప్రదేశంలో ఎండ ఎంత వస్తే అంతగా 266 00:14:33,999 --> 00:14:36,668 సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకోవడం సమంసజమే ఏమో. 267 00:14:39,338 --> 00:14:43,217 సరే, ఇక్కడ రాత్రి లేకపోయినా, నేను హాయిగా పడుకుని పూర్తి బలంతో నిద్ర లేచానని తెలిస్తే 268 00:14:43,300 --> 00:14:46,887 మీరు షాక్ అవుతారేమో. 269 00:14:47,387 --> 00:14:49,765 నేను ఒక కంటి మాస్క్ ని చూసాను. 270 00:14:50,933 --> 00:14:52,059 వాళ్ళు దాన్ని ఏర్పాటు చేశారు. 271 00:14:52,142 --> 00:14:54,728 నేను అలాంటిది ఒకటి ముందెన్నడూ వాడలేదు, అవసరం రాలేదు లెండి. 272 00:14:54,811 --> 00:14:58,106 అది పెట్టుకుని, చంటి పిల్లాడిలా పడుకున్నాను. 273 00:14:59,942 --> 00:15:04,530 అవును. కాబట్టి అంతా సాఫీగా సాగింది. నిజం చెప్పాలంటే ఇక్కడ చాలా బాగుంది. 274 00:15:07,115 --> 00:15:09,493 మిడ్ సమ్మర్ సెలవు వారాంతం సమయంలో, 275 00:15:09,576 --> 00:15:11,995 స్వీడ్ ప్రజలు ప్రకృతిలో ఎక్కువగా గడుపుతుంటారు. 276 00:15:12,663 --> 00:15:16,041 కాబట్టి ఇవాళ, నేను కూడా ఇక్కడి స్థానికుల్లా రోజును గడపడానికి 277 00:15:16,124 --> 00:15:17,918 బయటకు వెళ్ళబోతున్నాను. 278 00:15:18,794 --> 00:15:23,298 కానీ ఇక్కడ ఆ పనిని మనం ఊహించిన విధానంలో చేయము అని తెలుసుకున్నాను. 279 00:15:24,341 --> 00:15:27,219 నేను ఇప్పుడు ఒక మూస్ కాలర్ ని కలవబోతున్నాను. 280 00:15:27,302 --> 00:15:30,681 జెస్సికా పెద్ద మనస్సు చేసుకుని నాకోసం ఒకరిని ఏర్పాటు చేసింది. 281 00:15:31,473 --> 00:15:37,729 కొత్త విషయాలను తెలుసుకోవాలనే నా కోరికను తీర్చడం కోసం నేను ఇప్పుడు దేనికైనా సిద్ధంగా ఉన్నాను. 282 00:15:38,355 --> 00:15:40,357 వెళ్తున్నాం. వెళ్తున్నాం. 283 00:15:43,110 --> 00:15:45,946 సరే, నేను నా స్వదేశం కెనడాలో ముందెన్నడూ ఒక మూస్ ని చూసిందే లేదు, 284 00:15:46,029 --> 00:15:47,531 అది నిజానికి ఒక సర్ప్రైజ్, 285 00:15:47,614 --> 00:15:51,618 ఎందుకంటే పూర్తిగా ఎదిగిన ఒక మగది దాదాపు ఏడు అడుగుల ఎత్తు పెరిగి, 286 00:15:51,702 --> 00:15:54,037 450 కిలోల బరువు వరకు ఉంటుంది. 287 00:15:55,414 --> 00:15:58,750 కానీ నాలాగే, వాటికి కూడా సిగ్గు ఎక్కువ. 288 00:15:58,834 --> 00:16:01,628 కాబట్టి వాటిని బయటకు లాగడానికి ఒక స్పెషల్ వ్యక్తి కావాలి. 289 00:16:02,337 --> 00:16:04,923 ఒక మూస్ తో మాట్లాడగల వ్యక్తి లాంటివారు. 290 00:16:06,633 --> 00:16:10,012 ఈ అడవుల్లో ఆయనకు సొంత క్యాబిన్ ఉందని విన్నాను. 291 00:16:10,512 --> 00:16:13,724 అతను గ్రిజ్లి ఆడమ్స్ లాంటి వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. 292 00:16:14,892 --> 00:16:19,188 ఇతను నన్ను పలకరించడానికి ఒక స్పోర్ట్స్ జాకెట్ వేసుకుని వస్తాడని నేను అనుకోను. 293 00:16:21,398 --> 00:16:23,317 - హలో. - హలో, హలో. 294 00:16:23,942 --> 00:16:25,611 - నా పేరు మైకెల్. - మైకెల్. 295 00:16:25,694 --> 00:16:26,778 - అవును. - యుజీన్. 296 00:16:26,862 --> 00:16:28,739 - మిమ్మల్ని కలవడం సంతోషం. - మిమ్మల్ని కలవడం కూడా. 297 00:16:28,822 --> 00:16:32,743 మీరు ఇది వేసుకుంటే మీకే మంచిది, ఇక్కడ దోమలు బాగా ఎక్కువ. 298 00:16:33,243 --> 00:16:35,829 - ఆ విషయం విన్నాను. - అవి మీ రక్తం తాగేయడం నాకు ఇష్టం లేదు. 299 00:16:37,247 --> 00:16:41,251 సరే, ఇలాంటి లుక్ చూడటానికి అంత బాగాలేదని నాకు తెలుసు, 300 00:16:41,335 --> 00:16:44,671 కాకపోతే ఇది దోమలు నన్ను కుట్టకుండా ఆపుతుంది కాబట్టి వేసుకోవాల్సిందే. 301 00:16:44,755 --> 00:16:46,340 సరే, మనం అడవిలో అలా నడకకు వెళితే మంచిది. 302 00:16:46,423 --> 00:16:47,466 మీరు ఏమంటారు? 303 00:16:47,549 --> 00:16:48,967 - అయితే మన… - అలా హాయిగా నడుచుకుని వెళదాం. 304 00:16:49,051 --> 00:16:52,137 - ఏమంటారు? - అవును. నేను మీకు నా హాల్ ని చూపించగలను. 305 00:16:53,263 --> 00:16:57,184 మనం ఈ జంతువులు జతకట్టే సమయంలో మూస్ ని పిలిచే పని చేస్తున్నాం. 306 00:16:57,768 --> 00:17:01,813 కాబట్టి మగ మూస్ వచ్చి, ఆ శబ్దం విని, "ఓహ్, ఇక్కడ నాకోసం గర్ల్ ఫ్రెండ్ ఉంది" అనుకుంటుంది. 307 00:17:02,731 --> 00:17:06,609 కానీ దానికి బదులు ఉత్తరానికి చెందిన ఒక లావుపాటి పొట్టి వ్యక్తి కనిపించడంతో దానికి కోపం వస్తుంది. 308 00:17:07,194 --> 00:17:09,363 ఉత్తరం నుండి వచ్చిన లావుపాటి పొట్టి వ్యక్తా? 309 00:17:09,445 --> 00:17:11,490 ఇతను నా గురించి మాట్లాడటం లేదని ఆశిస్తున్నాను. 310 00:17:12,115 --> 00:17:15,993 మూస్ లు గంటకు 56 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలవు అని విన్నాను. 311 00:17:16,078 --> 00:17:19,830 కాబట్టి, వాటికి కోపం రావడం మంచి విషయం అని నాకు అనిపించడం లేదు. 312 00:17:19,915 --> 00:17:22,376 మూస్ దగ్గరకు వచ్చిందంటే, కదలకండి. 313 00:17:25,796 --> 00:17:30,050 నేను మీ వెనుక నిలబడతాను. అంటే… అది మంచి విషయమే కదా? 314 00:17:30,133 --> 00:17:32,219 అవును, మీకు ఏది చేయాలని అనిపిస్తే అది చేయండి. 315 00:17:33,554 --> 00:17:34,763 మీకు ఇప్పుడు సంతోషంగా ఉందా? 316 00:17:37,057 --> 00:17:39,101 ఇక మనం మూస్ ని పిలవడం మొదలెట్టబోతున్నాం. 317 00:17:57,828 --> 00:17:59,079 వినడానికి మీకు అనారోగ్యం చేసినట్టు ఉంది. 318 00:17:59,162 --> 00:18:00,330 నన్ను చూసి నవ్వకండి. 319 00:18:00,414 --> 00:18:03,375 - నేను సీరియస్ గా పని చేస్తున్నా. - లేదు, లేదు, లేదు. 320 00:18:03,458 --> 00:18:05,586 దీనికి కొంచెం అలవాటు పడాలి, ఎందుకంటే మొదటిసారి విన్నప్పుడు, 321 00:18:05,669 --> 00:18:07,504 - ఎవరికైనా అది… - అవును. 322 00:18:07,588 --> 00:18:09,798 …మీకు ఏదో రోగం వచ్చి మందు కోసం అరుస్తున్నారేమో అనిపిస్తుంది. కానీ ఇది… 323 00:18:10,507 --> 00:18:12,593 మీకు ఇది ట్రై చేయాలని ఉందా? 324 00:18:13,093 --> 00:18:16,180 దీన్ని టొరంటోలో ట్రై చేయకండి. 325 00:18:17,848 --> 00:18:19,141 టొరంటోలో? 326 00:18:19,224 --> 00:18:21,685 స్వీడన్ లో చేయడమే నాకు భయంగా ఉంది. 327 00:18:33,197 --> 00:18:35,490 - ఇది బాగానే ఉంది. - ఇది బాగుందా? 328 00:18:35,574 --> 00:18:36,575 ఇది బాగుంది. 329 00:18:40,078 --> 00:18:41,371 నాకు ఏమీ కనిపించడం లేదు. 330 00:18:41,872 --> 00:18:45,000 సాధారణంగా, మీరు పిలిచిన తర్వాత ఎన్ని గంటలు… 331 00:18:45,083 --> 00:18:47,252 - బహుశా మూడు లేదా నాలుగు గంటలు… - సరే. 332 00:18:47,336 --> 00:18:49,630 …ఎందుకంటే అవి నడుచుకుని రావడానికి చాలా టైమ్ పడుతుంది. 333 00:18:49,713 --> 00:18:50,714 సరే. 334 00:18:56,220 --> 00:18:58,013 మరి మనకు ఏదైనా డిన్నర్ రిజర్వేషన్ ఉంటే? 335 00:18:58,096 --> 00:18:59,264 - లేదా ఒకవేళ… - అర్థమైంది. 336 00:18:59,348 --> 00:19:01,475 - భోజనం మానుకోవడమే? - భోజనం మానుకోవాలా? 337 00:19:01,558 --> 00:19:02,392 అవును. 338 00:19:02,476 --> 00:19:04,144 ఏమైనా కనిపించిందా? 339 00:19:04,228 --> 00:19:06,688 - ఎక్కడైనా ఉందా? - లేదు. 340 00:19:09,066 --> 00:19:11,610 భలే, ఆ మూస్ మాకు హ్యాండ్ ఇచ్చింది. 341 00:19:11,693 --> 00:19:18,283 ఇది నిరాశగానే ఉంది, కానీ స్వీడిష్ వారికి ప్రకృతి అంటే ఎందుకు అంత ఇష్టమో మైకెల్ నాకు చూపించాలనుకున్నాడు. 342 00:19:18,367 --> 00:19:22,246 స్వీడన్ లో, కొంతమంది ఏమని నమ్ముతారంటే, మనం నిరంతరం జీవన హడావిడిలో పడి… 343 00:19:22,329 --> 00:19:25,249 - సరే. - …కొన్నిసార్లు మరీ వేగంగా పరిగెత్తడం వల్ల… 344 00:19:25,332 --> 00:19:27,501 - ఆహ్-హహ్. - …మన ఆత్మ మనకు దూరం అవుతుంది అంట. 345 00:19:28,252 --> 00:19:31,505 కాబట్టి, కొన్నిసార్లు, మనం కొంతసేపు ఆగడం ముఖ్యం. 346 00:19:32,130 --> 00:19:34,216 మన ఆత్మ తిరిగి మన దగ్గరకు రావడానికి. 347 00:19:34,883 --> 00:19:37,261 - సరే. అలాగే. - అవును. కొంతమంది ఏమంటారు అంటే, 348 00:19:37,761 --> 00:19:42,182 "ఇలా అడవిలోకి వచ్చి రిలాక్స్ కావడం మనకు ఉంగస్డాంపండేగా ఉండొచ్చు అంటారు… 349 00:19:42,266 --> 00:19:46,353 ఉంగస్… ఉంగస్డాంపండే అంటే అడవిలోకి వెళ్లి, 350 00:19:46,436 --> 00:19:47,855 - రిలాక్స్ అవ్వడమా? - అవును. 351 00:19:47,938 --> 00:19:53,527 నేను ఒకటి మాత్రం చెప్పాలి, ఇక్కడ దోమలు దారుణంగా ఉండటంతో చాలా ఇబ్బంది పడుతున్నాను. 352 00:19:53,610 --> 00:19:54,653 - సరే. - కాబట్టి నాకు ఇప్పుడు… 353 00:19:54,736 --> 00:19:59,324 నాకు ఇప్పుడు మీరు ఉన్నంతగా ప్రశాంతంగా ఉండటం వీలు కావడం లేదు. 354 00:20:00,367 --> 00:20:03,245 సరే, మైకెల్, నన్ను ఇలా తీసుకొచ్చినందుకు థాంక్స్. 355 00:20:03,328 --> 00:20:05,038 మీరు రావడం మాకు చాలా సంతోషం. 356 00:20:05,664 --> 00:20:10,210 సాధారణంగా ఒక మూస్ మీకు ఎంత శాతం వరకు స్పందిస్తుంది? 357 00:20:10,294 --> 00:20:12,379 జతకట్టే సీజన్ లో అయితే, సులభంగా స్పందిస్తుంది. 358 00:20:14,298 --> 00:20:17,134 నాకు తెలిసి కొందరికి అదృష్టం ఎక్కువ అనుకుంట. 359 00:20:18,302 --> 00:20:21,597 ఓహ్, పోనిలే. నేను కెనడా వెళ్ళాక అక్కడ ఒకదాన్ని చూస్తాను ఏమో. 360 00:20:32,691 --> 00:20:38,071 నా ఉంగస్డాంపండేని కనుగొనడం ఆ మూస్ ని కనిపెట్టడంలాగే సులభంగా జరగడం లేదు. 361 00:20:39,239 --> 00:20:43,118 కానీ నేను ఇవాళ ఇంకా ప్రకృతిలో కలిసి గడిపే విషయం పూర్తి కాలేదు, 362 00:20:43,202 --> 00:20:46,705 బహుశా రాబర్ట్ సాయంతో నేను దాన్ని కనుగొనగలను ఏమో… 363 00:20:46,788 --> 00:20:47,664 హెలో. 364 00:20:47,748 --> 00:20:50,918 …ఇతను ఒక మంచి మిడ్ సమ్మర్ బార్బెక్యూకి నన్ను అలా హాయిగా నది మీద 365 00:20:51,001 --> 00:20:53,420 షికారు కొట్టించి తీసుకెళ్తా అన్నాడు. 366 00:20:54,546 --> 00:20:56,882 - అమ్మో, కయాక్లు. - అవును. 367 00:20:56,965 --> 00:21:01,094 నేనింకా మనం మొన్న వెళ్లినట్టు మోటార్ బోట్ లో వెళతాం ఏమో అనుకున్నాను. 368 00:21:01,178 --> 00:21:02,387 కానీ అది… 369 00:21:02,471 --> 00:21:05,724 అది కూడా… మేము కొన్నిసార్లు మోటార్ బోట్ లో వెళితే, కొన్నిసార్లు కయాకింగ్ చేస్తుంటాం. 370 00:21:05,807 --> 00:21:07,351 భలే, ఇవాళ నాకు బాగా కలిసొచ్చినట్టు ఉంది. 371 00:21:07,851 --> 00:21:09,269 - అవును. - లైఫ్ జ్యాకెట్? తీసుకోండి. 372 00:21:09,353 --> 00:21:12,648 మనం గమ్యానికి చేరుకునేసరికి నాకు ప్రాణాలతో ఉండాలని ఉంది. 373 00:21:12,731 --> 00:21:14,525 - అవును. ఇది మంచి ఐడియా. - అవును. 374 00:21:14,608 --> 00:21:15,609 - అవును. - అవును. 375 00:21:15,692 --> 00:21:17,194 ఏది ఏమైనా, అస్సలు భీతి చెందకండి. 376 00:21:17,277 --> 00:21:19,404 - ఆహ్-హహ్. అస్సలు భీతి చెందకూడదు. - అస్సలు భీతి చెందకూడదు. 377 00:21:19,488 --> 00:21:22,366 ఘోరమైన ప్రమాదంలో ఉన్నప్పుడు మన శరీరం ఏం చేస్తుందో మనం చెప్పలేం. 378 00:21:22,449 --> 00:21:24,618 - భయపడకండి. వద్దు. - వద్దు. భయపడకూడదు. 379 00:21:25,118 --> 00:21:27,412 - ఏమైనా సరే. - ఈ రెండు పదాలు నాకు చాలా నచ్చుతాయిలెండి. 380 00:21:27,496 --> 00:21:28,914 ఇక తెడ్డు తీసుకుని ముందుకు తొయ్యండి. 381 00:21:29,498 --> 00:21:30,541 భలే. చాలా బాగా చేస్తున్నారు. 382 00:21:30,624 --> 00:21:36,672 నేను నా జీవితంలో చాలా నదుల్లో ప్రయాణించాను, కాకపోతే ఇవాళ నేను తెడ్డు వేస్తూ పోతున్నాను. 383 00:21:36,755 --> 00:21:41,677 సరే, ఇలా నీటిపై వెళ్ళేటప్పుడు నాకు నచ్చే విషయాలలో ఒకటి ఏంటంటే… 384 00:21:41,760 --> 00:21:43,637 - ఆహ్-హహ్. - దోమలు ఉండవు. 385 00:21:44,221 --> 00:21:45,347 దోమలు ఉండవా? 386 00:21:46,014 --> 00:21:47,057 నాకు ఆ మాట వినడం నచ్చింది. 387 00:21:48,433 --> 00:21:51,979 - మీకు ఎలా అనిపిస్తోంది? - చాలా బాగుంది. భలే సాఫీగా ఉంది. 388 00:21:52,062 --> 00:21:54,356 అవునా? మంచిది. 389 00:21:55,983 --> 00:21:58,360 ఈ పని నాకు పుట్టుకతో అబ్బినట్టు ఉంది. 390 00:22:09,413 --> 00:22:11,623 ఇది నిజానికి చాలా బాగుంది. 391 00:22:11,707 --> 00:22:16,128 నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతగా రిలాక్స్ అయింది ఇదే మొదటిసారి అనుకుంట. 392 00:22:16,211 --> 00:22:18,255 ఆ విషయానికి మీ భాషలో ఒక పదం ఉంది కదా? 393 00:22:18,338 --> 00:22:20,924 "ఉం… ఉంగస్టస్ట్రాపాండె." 394 00:22:21,008 --> 00:22:22,467 సరే, ఆ పదం స్పెల్లింగ్ ఏంటో చెప్పగలరా? 395 00:22:22,551 --> 00:22:24,386 మనకు అంత టైమ్ లేదు. 396 00:22:25,554 --> 00:22:27,681 ఉంగ… ఉంగస్డాంపండే. 397 00:22:27,764 --> 00:22:30,392 అవును. ఉంగస్డాంపండే. 398 00:22:30,475 --> 00:22:35,147 దానికి అర్థం సంపూర్ణమైన ప్రశాంతత అలాగే విశ్రాంతితో 399 00:22:35,230 --> 00:22:39,401 ఆందోళన అలాగే ఒత్తిడి లేకుండా గడపడం కదా? 400 00:22:39,484 --> 00:22:40,485 ఓహ్, అవును. 401 00:22:40,569 --> 00:22:42,696 జీవిత ప్రవాహంతో కలిసి పోవాలి, అది మేము కయాకింగ్ చేసేటప్పుడు కూడా 402 00:22:42,779 --> 00:22:44,531 అలాగే నీటి ప్రవాహంతో కలిసి పోతుంటాం. 403 00:22:44,615 --> 00:22:46,116 ప్రవాహంతో కలిసి పోవాలి. 404 00:22:51,038 --> 00:22:53,874 ప్రవాహంతో కలిసి పోవడం అనేది మంచి ఆలోచనే, 405 00:22:54,374 --> 00:22:58,253 కానీ ప్రస్తుతం నా ఆలోచనలన్నీ తిండి మీదకు వెళ్తున్నాయి. 406 00:22:58,337 --> 00:23:04,134 అలాగే స్వీడన్ లో, మంచు కరిగిన వెంటనే, గ్రిల్స్ బయటకు వస్తాయని వీళ్ళు అంటుంటారు. 407 00:23:04,218 --> 00:23:08,180 ఆ మాటను వీళ్ళు స్వీడిష్ లో అంటారు అనుకోండి. మీకు అది చెప్పాలనుకున్నా. 408 00:23:08,263 --> 00:23:10,641 - అందరికీ నమస్కారం. - హాయ్. 409 00:23:11,808 --> 00:23:13,727 యాత్రికులు వచ్చేసారు. 410 00:23:14,686 --> 00:23:15,604 మైకెల్. 411 00:23:15,687 --> 00:23:18,649 - హలో? యుజీన్. ఎలా ఉన్నారు? - మైకెల్ నాకంటే ముందే వచ్చేసాడు, 412 00:23:18,732 --> 00:23:21,735 దీన్ని బట్టి ఇతను బహుశా గంటకు 56 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే మూస్ ని మించిన వేగంతో పరిగెత్తడమో 413 00:23:21,818 --> 00:23:25,822 లేక డ్రైవింగ్ చేసుకుంటూనో వచ్చి ఉంటాడు. 414 00:23:25,906 --> 00:23:27,574 - హాయ్. - వీడు నా కొడుకు, ఏమిల్. 415 00:23:27,658 --> 00:23:29,284 ఏమిల్? నిన్ను కలవడం సంతోషం. 416 00:23:29,368 --> 00:23:30,536 - అలాగే ఈమె నా భార్య, ఆనా. - హెలో. 417 00:23:30,619 --> 00:23:32,913 - ఆనా. మిమ్మల్ని కలవడం సంతోషం. - ఆనా? మిమ్మల్ని కలవడం సంతోషం. 418 00:23:32,996 --> 00:23:34,915 ఇతనితో కలిసి సంసారం చేయడం ఎలా ఉంది? 419 00:23:34,998 --> 00:23:40,170 అంటే, ఈయన… అంటే… బలవంతంగా మీ అందరినీ ఇక్కడికి లాక్కొచ్చాడా? 420 00:23:40,254 --> 00:23:42,089 నీకు రావాలని లేదంటే, మనం… అర్థమైందా? 421 00:23:42,673 --> 00:23:47,177 మనం నీకు ఇష్టం లేకపోయినా సరే అడవిలో హైకింగ్ కి వెళ్ళాలి అనే రకం. 422 00:23:47,261 --> 00:23:51,306 "స్టాంపేనండే"… " "ఉంగస్టాంపండే"… ఏంటి? 423 00:23:51,390 --> 00:23:52,474 ఉంగస్డాంపండే. 424 00:23:52,558 --> 00:23:54,017 - ఉంగస్డాంపండే. - అవును. 425 00:23:54,101 --> 00:23:56,395 దానికి అర్థాన్ని అడవిలో ఈయన నాకు వివరించడానికి చూశాడు, 426 00:23:56,478 --> 00:24:02,776 కానీ మేము దోమలతో పెద్ద పోరాటంలో ఉండటం వల్ల నాకు అర్థం కాలేదు, సరేనా? 427 00:24:02,860 --> 00:24:04,278 ఉంగస్డాంపండే. 428 00:24:04,361 --> 00:24:11,243 మన ఒత్తిడిని అలాగే ఆందోళనను వదిలించుకోవడానికి, మనం ఏదోకటి చేయాలి అనే ఐడియా అది. 429 00:24:11,910 --> 00:24:14,246 విషయం ఏంటంటే, స్వీడన్ లో ఆ పనిని ప్రకృతి మధ్య చేస్తారు, 430 00:24:15,205 --> 00:24:19,835 నేను నదిలో కయాక్ మీద వెళ్తున్నప్పుడు నాకు ఆ విషయం తట్టింది. 431 00:24:21,128 --> 00:24:22,212 పిల్లలు చాలా అందంగా ఉన్నారు. 432 00:24:22,296 --> 00:24:24,298 - థాంక్స్. - నన్ను చూడనివ్వు నువ్వు ఎంత పెద్దోడివో చూడనివ్వు. 433 00:24:24,381 --> 00:24:25,757 నువ్వు ఎంత పెద్దోడివో చూడనివ్వు. 434 00:24:25,841 --> 00:24:27,843 - ఓహ్, ఓరి నాయనో. - వీడు నవ్వుతున్నాడు. 435 00:24:28,510 --> 00:24:30,762 అవును, వీడు నది మీద షికారుకు వెళ్ళడానికి రెడీగా ఉన్నట్టు ఉన్నాడు. 436 00:24:30,846 --> 00:24:33,348 నేను వీడిని తీసుకెళ్లి, వీడికి కొన్ని టిప్స్ ఇవ్వగలను. 437 00:24:34,641 --> 00:24:38,478 నా ఉంగస్డాంపండేని కనుగొనడం మొదలుకావడంతో, 438 00:24:38,562 --> 00:24:41,982 నేను రేపటి పెద్ద కార్యక్రమానికి వెళ్లి ఆస్వాదించడానికి సరైన మూడ్ లో ఉన్నాను. 439 00:24:42,065 --> 00:24:43,901 అదే మిడ్ సమ్మర్ పండుగ. 440 00:24:50,949 --> 00:24:54,703 సూర్యుడి రాకను వేడుక చేసుకునే స్వీడిష్ పండుగ అది, 441 00:24:54,786 --> 00:24:58,707 అలాగే సూర్యుడు తప్ప మిగతావారు అంతా రెడీ అయినట్టు ఉన్నారు, 442 00:24:59,416 --> 00:25:02,920 ఎందుకంటే ఇవాళ మన పార్టీకి ఎండ వచ్చే ఆనవాళ్లు ఏం కనిపించడం లేదు. 443 00:25:03,754 --> 00:25:08,425 ప్రవాహంతో కలిసి పోవాలనే మాటకు ఈ వర్షం ఒక కొత్త భావాన్ని ఇచ్చేలా ఉంది. 444 00:25:08,926 --> 00:25:11,595 అంటే, సూర్యుని రాకను వేడుక చేసుకునే సమయంలో 445 00:25:11,678 --> 00:25:14,431 సూర్యుడే కనిపించకపోవడం అనే విషయం, 446 00:25:15,057 --> 00:25:17,267 నాకు తెలిసి మంచి కథ కాగలదు. 447 00:25:17,351 --> 00:25:21,396 కానీ వీళ్ళు మాత్రం మంచి ఉత్సాహంతో ఉన్నారు, ఇదేదో సరదాగా ఉండేలా ఉంది. 448 00:25:24,566 --> 00:25:26,026 - హాయ్. - జెస్సికా. 449 00:25:26,109 --> 00:25:27,694 మిడ్ సమ్మర్ కి స్వాగతం. 450 00:25:27,778 --> 00:25:29,279 సరే, చాలా థాంక్స్. 451 00:25:30,113 --> 00:25:31,990 మీకు గొడుగు అవసరం ఉంటుందేమో అనుకున్నాను. 452 00:25:32,074 --> 00:25:35,911 అవును, చూస్తుంటే ఇవాళ సూర్యుడు వచ్చేలా లేడు. 453 00:25:35,994 --> 00:25:38,497 లేదు. సాధారణంగా మిడ్ సమ్మర్ వేడుక ఇలాగే జరుగుతుంది. 454 00:25:38,580 --> 00:25:40,582 - ఓహో. - నిజానికి కొంచెం వర్షం పడుతుండాలి, 455 00:25:40,666 --> 00:25:42,376 లేదంటే దీనిని మిడ్ సమ్మర్ వెనుక అని అనలేము. 456 00:25:42,459 --> 00:25:44,086 మీకు కూడా అసలైన అనుభవమే నచ్చుతుందని అనుకుంటున్నా. 457 00:25:44,169 --> 00:25:46,797 నాకు ఎంతగా వీలయితే అంతగా నిజమైన మిడ్ సమ్మర్… 458 00:25:46,880 --> 00:25:48,006 - సరే. - …అనుభవమే కావాలి. 459 00:25:49,174 --> 00:25:52,761 ఈ వేడుకలో హైలైట్ అందరూ కలిసి మేపోల్ ని నిలబెట్టడమే, 460 00:25:52,845 --> 00:25:55,556 ఆ తర్వాత డాన్స్ వేయడం, తాగడం, 461 00:25:55,639 --> 00:26:00,477 అలాగే ఆ డాన్సులు, మందు దేనికి దారి తీస్తే అది చేయడం జరుగుతుంది. 462 00:26:02,312 --> 00:26:05,023 కానీ ముందుగా, జెస్సికా నాకు మరొక విధమైన 463 00:26:05,107 --> 00:26:07,693 స్వీడిష్ సంప్రదాయం చూపించాలి అనుకుంటుంది. 464 00:26:07,776 --> 00:26:11,238 మనం కొంచెం స్వీడిష్ ఫికాతో మొదలెడితే బాగుంటుంది అనుకున్నాను, ఏమంటారు? 465 00:26:11,321 --> 00:26:12,573 - స్వీడిష్ ఫీకా. - అవును. 466 00:26:12,656 --> 00:26:15,200 సాధారణంగా అందులో ఒక పేస్ట్రీ, కాఫీ ఇస్తుంటారు, 467 00:26:15,701 --> 00:26:21,248 కానీ నిజానికి మేము ఒక క్షణం రిలాక్స్ అయి, కూర్చోని, ఫ్రెండ్ తో మాట్లాడటానికి ఇలా చేస్తుంటాం. 468 00:26:21,331 --> 00:26:24,418 - ఇది నాకు నచ్చింది. - ఫికా చాలా బాగుంటుంది. 469 00:26:25,460 --> 00:26:27,963 ఈ వేడుకలో వీళ్ళు ఇస్తున్న కొన్ని ఆహారాలు 470 00:26:28,046 --> 00:26:30,090 నిజంగా చాలా రుచిగా ఉన్నాయి. 471 00:26:30,591 --> 00:26:32,259 - మీకు నచ్చిందా? - అద్భుతంగా ఉంది. 472 00:26:32,342 --> 00:26:34,428 ఆ తర్వాత, ఇది ఇచ్చారు. 473 00:26:34,511 --> 00:26:36,805 స్వీడిష్ వారికి ఊరబెట్టిన, బలమైన 474 00:26:36,889 --> 00:26:39,725 వాసన వచ్చే చేపలంటే చాలా ఇష్టం, 475 00:26:39,808 --> 00:26:43,437 సాధారణంగా ఒక బఫెట్ లేదా ష్మోర్గస్ బోర్డులో భాగంగా ఇస్తారు… 476 00:26:43,520 --> 00:26:46,064 హాయ్. నాకు ఒక చేప ముక్క ఇస్తారా? 477 00:26:46,607 --> 00:26:50,485 …ఇది ట్రై చేయమని జెస్సికా నన్ను బలవంతపెట్టింది. 478 00:26:50,569 --> 00:26:51,695 మీరు చేపను అలా ఒలుస్తారా? 479 00:26:51,778 --> 00:26:52,613 - అవును. - అవును. 480 00:26:52,696 --> 00:26:54,364 అమ్మో, ఇది… చూస్తుంటే నోరు ఊరుతుంది. 481 00:26:54,448 --> 00:26:57,951 దీన్ని ముళ్ళతో కూడా తినొచ్చు, కానీ ఇది… 482 00:26:58,744 --> 00:27:00,454 వద్దు. ముళ్ళతో తింటే బాగోదు. 483 00:27:10,881 --> 00:27:12,090 ఎలా ఉంది? 484 00:27:13,425 --> 00:27:14,593 ఇది చాలా బాగుంది. 485 00:27:15,344 --> 00:27:16,470 - నిజంగానా? - అవును. 486 00:27:16,553 --> 00:27:18,055 - జోక్ చేయడం లేదు కదా? - లేదు. 487 00:27:18,138 --> 00:27:19,056 జోక్ చేయడం లేదా? 488 00:27:20,682 --> 00:27:22,184 చేపను తిన్న తర్వాత, 489 00:27:22,267 --> 00:27:25,270 ఆ రుచి పోవడానికి జెస్సికా మనం ఒకటి తాగొచ్చు అన్నారు. 490 00:27:26,021 --> 00:27:27,689 మనం వచ్చేసాం. 491 00:27:27,773 --> 00:27:31,235 మేము ఈవ ఇంకా యోరాన్లతో కలిసి మేపోల్ ని లేవనెత్తడానికి ముందు 492 00:27:31,318 --> 00:27:33,320 సాంప్రదాయక టోస్ట్ లో పాల్గొనబోతున్నాం. 493 00:27:33,403 --> 00:27:39,117 సరే, నా మ్యుహక్క రుచి తినడానికి బాగానే ఉన్నట్టు ఉంది. 494 00:27:39,201 --> 00:27:41,912 - రుచి అదిరింది. నిజంగా. చాలా బాగుంది. - అది బాలేదా? 495 00:27:41,995 --> 00:27:43,247 - నాకు ఇది చాలా నచ్చింది. - బాగుంది. 496 00:27:43,330 --> 00:27:44,581 అంటే, బ్రెడ్ బేకింగ్ చేయడం… 497 00:27:44,665 --> 00:27:46,583 - అవును. మీకు ఈ పని బాగా వచ్చు. - …కష్టం కాదు. 498 00:27:46,667 --> 00:27:47,501 - కదా? - అవును. 499 00:27:47,584 --> 00:27:49,378 సరే, మన దగ్గర మందు కూడా ఉంది, 500 00:27:49,461 --> 00:27:52,047 కానీ అది తాగడానికి ముందు మనం పాట పాడాలి. 501 00:27:52,673 --> 00:27:53,966 - ప్రాక్టీస్ చేసి ఉంటారు అనుకుంటున్నా. - యోరాన్? 502 00:28:19,533 --> 00:28:20,909 - భలే ఉంది. - భలే ఉంది. 503 00:28:20,993 --> 00:28:22,578 - మంచి మందు. - అవును, మంచి మందు. 504 00:28:22,661 --> 00:28:24,746 అంటే, ఇది మిడ్ సమ్మర్ కదా. ఈ మాత్రం తాగాలి. 505 00:28:24,830 --> 00:28:26,498 సరదాగా గడపాలి, అవునా? 506 00:28:26,582 --> 00:28:30,961 మనం వందల ఏండ్లుగా జరుపుకునే సాంప్రదాయం ఏదైనా ఉందంటే, 507 00:28:31,044 --> 00:28:33,255 అది మన వ్యక్తిత్వంలో ఒకటి అవుతుంది. 508 00:28:33,338 --> 00:28:37,634 నేను స్వీడిష్ మహిళను, మా అమ్మానాన్నలు ఇది జరుపుకున్నారు, 509 00:28:37,718 --> 00:28:41,054 మా తాతయ్య బామ్మలు, వాళ్ళ తల్లిదండ్రులు 510 00:28:41,138 --> 00:28:43,056 అలాగే వారి తాతయ్య బామ్మలు కూడా జరుపుకున్నారు. 511 00:28:43,140 --> 00:28:49,438 ఇది ఏడాదిలో అందరం సంతోషంగా గడిపే సమయం కాబట్టి ఇది చేయకుండా మేము ఉండలేం. 512 00:28:50,314 --> 00:28:55,527 వర్షంలో తడిసిపోతూ సూర్యుడి రాకను వేడుక చేసుకోవడం భలే వెటకారంగా ఉంది. 513 00:28:55,611 --> 00:28:58,655 "సింగింగ్ ఇన్ ది రెయిన్" కథ స్వీడిష్ వారిని ఏమాత్రం ఆశ్చర్యపరచలేదు. 514 00:28:58,739 --> 00:29:02,951 స్వీడన్ లోని చాలా ప్రదేశాలలో మేపోల్ ని మగాళ్లే నిలబెడతారు. 515 00:29:03,035 --> 00:29:05,120 కానీ స్వీడన్ లోని ఉత్తర భాగంలో, 516 00:29:05,204 --> 00:29:08,248 ఇక్కడ ఈ పనిని స్వయంగా చేయగల బలమైన, స్వంతంత్రమైన మహిళలు ఉన్నారు. 517 00:29:08,332 --> 00:29:09,541 మీ అమ్మ లాంటి వారు. 518 00:29:09,625 --> 00:29:12,252 అవును, మా అమ్మ చాలా బలమైన, స్వతంత్రమైన మహిళ. 519 00:29:13,962 --> 00:29:15,005 నిలబెట్టేసారు. 520 00:29:15,088 --> 00:29:16,798 భలే! 521 00:29:20,010 --> 00:29:22,846 ఆ పైకి వెళితే ఇంకా బాగా కనిపిస్తుంది, మనం వెళదామా? 522 00:29:22,930 --> 00:29:24,264 వాళ్ళు దాని చుట్టూ డాన్స్ చేస్తున్నారు. 523 00:29:25,182 --> 00:29:26,517 ఓరి, నాయనో. 524 00:29:28,143 --> 00:29:29,520 అది కప్ప డాన్స్. 525 00:29:30,604 --> 00:29:31,647 సరే. 526 00:29:34,691 --> 00:29:37,027 అవి చేసిన శబ్దం ఇలాగే ఉంటుంది… అవి చేసే శబ్దం. 527 00:29:41,198 --> 00:29:45,202 ఎంతైనా, ఒకటి స్వీడిష్ వారి మిడ్ సమ్మర్ పండుగ అని చూపించడానికి ఇలా కప్పలా డాన్స్ చేసి 528 00:29:45,285 --> 00:29:46,995 వేడుక చేసుకోవడాన్ని మించింది లేదు. 529 00:29:48,163 --> 00:29:50,165 ఇది నిజానికి ఫ్రెంచ్ వారి కవాతు ట్యూన్, 530 00:29:50,958 --> 00:29:54,711 కానీ స్వీడిష్ వారు తాము ఎంతగానో ప్రేమించే ఒక జానపద గేయంగా దీన్ని మార్చుకున్నారు. 531 00:29:55,671 --> 00:29:59,383 వాళ్ళు ఇలాంటి వాతావరణంలో కూడా అంత ఉత్సాహంగా డాన్స్ వేయడం చూస్తుంటే… 532 00:29:59,466 --> 00:30:01,593 - అవును. - …సంతోషంగా ఉంది. 533 00:30:01,677 --> 00:30:04,596 నేను ఇలాంటి విషయాన్ని ముందెప్పుడూ చూసిందే లేదు. 534 00:30:04,680 --> 00:30:06,014 స్వీడన్ లో మాత్రమే ఇది సాధ్యం. 535 00:30:06,098 --> 00:30:09,768 మాకు వాతావరణం ఎలా ఉంది అన్న విషయం అనవసరం. వర్షం రావచ్చు, ఎండగా ఉండొచ్చు. 536 00:30:09,852 --> 00:30:11,436 మేము మాత్రం వేడుక జరుపుకోవడం మానము. 537 00:30:12,437 --> 00:30:14,773 నేను ఒకటి ఒప్పుకోవాలి. ఇక్కడ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. 538 00:30:14,857 --> 00:30:17,359 - అవునా? నిజంగా? మీరు ఎంజాయ్ చేస్తారని నాకు తెలుసు. - అవును, నా చిన్న నాట నుండి 539 00:30:17,442 --> 00:30:20,112 - నేను ఇలాంటిది ఏదీ చేయలేదు. - లేదు. లేదు. 540 00:30:23,115 --> 00:30:29,621 నా మనవడు జేమ్స్, నా కూతురు, ఇంకా నా కొడుకు అలాగే 541 00:30:29,705 --> 00:30:31,290 నా భార్య గనుక ఇక్కడ ఉంటే 542 00:30:31,373 --> 00:30:34,918 నేను కూడా ఇవాళ ఆ స్తంభం చుట్టూ డాన్స్ వేస్తుండేవాడిని. 543 00:30:36,712 --> 00:30:39,798 ఈ వాతావరణంలో కూడా వాళ్ళను ఇలా చూస్తుంటే 544 00:30:41,341 --> 00:30:45,137 నాకు వీళ్ళు చాలా నచ్చేస్తున్నారు. 545 00:30:50,392 --> 00:30:55,939 ఆ మేపోల్ మగతనానికి ప్రతీక అనే విషయం నిజానికి ఫన్నీగా ఉంది. 546 00:30:56,023 --> 00:31:01,778 దీన్ని ఒక కుటుంబ వేడుకలా చూడటం కష్టమే, కానీ దీనికి అంతకు మించిన అర్థం ఉంది. 547 00:31:01,862 --> 00:31:05,616 ఈ వేడుక నిజానికి భూమిలోకి వెళ్లే సారాన్ని, 548 00:31:05,699 --> 00:31:09,286 అలాగే ఆ భూమి సారం ఆ మేపోల్ ని అలంకరించే 549 00:31:09,369 --> 00:31:11,079 పువ్వులను తీసుకురావడం విధానాన్ని, 550 00:31:11,163 --> 00:31:13,415 అలాగే అది మనకు ఇచ్చే ఆహారానికి ప్రతీకగా నిలుస్తుంది. 551 00:31:13,498 --> 00:31:15,709 ఈ సెలవుకు అర్థం ఇదే. 552 00:31:16,460 --> 00:31:19,796 ప్రవాహంతో పోవాలి అనే విషయానికి స్వీడన్ లో ఉన్న అర్థం అదే అనుకుంటున్నాను, 553 00:31:19,880 --> 00:31:23,926 అన్నీ మనకు కలిసొచ్చినప్పుడు మనం వాటిని అభినందించాలి అనే విషయం. 554 00:31:24,009 --> 00:31:27,346 వేసవి ఏదొక రోజు ఖచ్చితంగా వస్తుందని తెలిసి, శీతాకాలాన్ని ఎదుర్కోవడం గురించి, 555 00:31:27,429 --> 00:31:32,893 ఈ భావన స్వీడిష్ ప్రజల అంతరంగం యొక్క ఔన్నత్యాన్ని మనకు చూపిస్తుంది అని అనుకుంటున్నాను. 556 00:31:32,976 --> 00:31:35,145 ఇది అంత పెద్ద విషయం. 557 00:31:36,063 --> 00:31:38,565 కాల ప్రవాహంతో పాటు మనం కూడా వెళ్ళాలి అనే విషయం 558 00:31:38,649 --> 00:31:42,778 స్వీడన్ లో గడిపిన ఈ కొన్ని రోజుల్లో నేను తెలుసుకున్న అతిముఖ్యమైన విషయం అయ్యుండొచ్చు. 559 00:31:43,278 --> 00:31:49,117 నేను కొనసాగించబోయే నా మిగతా యూరోపియన్ ప్రయాణాలలో ఈ విషయం నాకు కలిసి రావాలని ఆశిస్తున్నాను. 560 00:31:49,952 --> 00:31:50,869 తర్వాత ఎపిసోడ్ లో. 561 00:31:52,955 --> 00:31:57,584 స్కాట్ల్యాండ్ మా అమ్మగారి దేశం, ఆమె ఇక్కడ తనకు 13 ఏళ్ళు వచ్చేవరకు నివసించింది. 562 00:31:58,126 --> 00:31:59,878 ఇది చాలా పెద్ద వ్యాయామమే. 563 00:32:00,921 --> 00:32:03,382 మీ కుటుంబం ఇతరులతో కలిసి వేడుక జరుపుకోవడానికి వచ్చి ఉండేవారు. 564 00:32:03,465 --> 00:32:06,510 ఇది నేను ముందెన్నడూ పొందని ఫీలింగ్. 565 00:32:06,593 --> 00:32:07,678 వాళ్ళు ఇక్కడ ఉన్నారు. 566 00:32:07,761 --> 00:32:11,181 భలే, నా సొంత కుటుంబ చరిత్రను తెలుసుకోవడానికి ఇంతకంటే దగ్గరగా నేను వెళ్ళలేను. 567 00:32:11,265 --> 00:32:12,808 మంచి ఆరోగ్యం కోసం. 568 00:32:14,017 --> 00:32:15,102 అమ్మో. 569 00:32:48,886 --> 00:32:50,888 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్