1 00:00:07,299 --> 00:00:10,427 ప్రయాణం అనేది జీవితంలో ఒక భాగం అంటుంటారు. 2 00:00:10,427 --> 00:00:16,391 అయ్యుండొచ్చు, కానీ అందులో భాగంగా ఎయిర్ పోర్ట్ లో చిరాకు తెప్పించే అనుభవం ఎదురుకాకపోతే బాగుంటుంది. 3 00:00:19,311 --> 00:00:23,190 నా ఉద్దేశం, రెండు గంటలు ముందే రమ్మని చెప్పి పిలిపించినా కూడా 4 00:00:23,941 --> 00:00:28,820 రెండు గంటలు లేట్ అయ్యే ప్రమాదం ఇంకెక్కడ ఎదురవుతుంది చెప్పండి? 5 00:00:29,321 --> 00:00:33,367 అయినా కూడా, గత ఏడాది నా ప్రయాణాలు నాకు కలిసొచ్చాయనే అనుకుంటున్నాను. 6 00:00:33,367 --> 00:00:35,869 అవి నా జీవిత దృక్పథాన్ని విశాలపరిచినట్టు ఉన్నాయి. 7 00:00:36,537 --> 00:00:37,996 కొంతమట్టుకు అనుకోండి. 8 00:00:38,622 --> 00:00:42,960 కాబట్టి, నేను ఇప్పుడు ఏ మంచి ప్రయాణికుడైనా తప్పకుండా చేయాల్సిన 9 00:00:42,960 --> 00:00:45,337 ఒక ప్రయాణం చేయబోతున్నాను. 10 00:00:47,464 --> 00:00:49,091 యూరోప్ యాత్రకు వెళ్తున్నాను. 11 00:00:50,801 --> 00:00:52,719 సరే. ఇంతకీ మనం ఎక్కడ ఉన్నాం? 12 00:00:54,263 --> 00:00:56,557 నేను మొత్తం ఖండాన్ని చుట్టబోతున్నాను... 13 00:00:58,350 --> 00:01:01,478 అత్యంత ఉత్తరాన ఉన్న ప్రాంతం నుండి దక్షిణాదిన అట్టడుగున ఉన్న చోటు వరకు. 14 00:01:01,478 --> 00:01:06,775 సహజంగా జనం వెళ్లని చోట్లకు వెళ్లి, అద్భుతమైన ప్రదేశాలను కనుగొనబోతున్నాను... 15 00:01:07,401 --> 00:01:08,652 మీకు కనిపిస్తుందా? 16 00:01:08,652 --> 00:01:12,614 ...నాలో ప్రాణం పోసుకుంటున్న సాహస గుణాన్ని ప్రోత్సహించబోతున్నాను. 17 00:01:12,614 --> 00:01:14,116 నన్ను చూడండి. చేతులు వదిలేశాను. 18 00:01:15,868 --> 00:01:17,911 అవి ఇక్కడే ఉన్నాయి. అదేంటి, బో చేపా? 19 00:01:19,204 --> 00:01:21,915 కొత్త కొత్త రుచులు ఆస్వాదించబోతున్నాను... 20 00:01:21,915 --> 00:01:24,334 వావ్, ఇది భలే ఉంది. 21 00:01:25,169 --> 00:01:26,461 ద్రాక్షపళ్ళు సిద్ధం. 22 00:01:26,962 --> 00:01:29,798 ...స్థానికుడిలా జీవించడానికి ప్రయత్నిస్తా. 23 00:01:29,798 --> 00:01:31,383 మా ఊరికి స్వాగతం. 24 00:01:32,342 --> 00:01:34,887 ఇది నమ్మశక్యంగా లేదు. 25 00:01:34,887 --> 00:01:37,014 నేను నీ ప్రాణాలు కాపాడాను. అది గుర్తుంచుకో. 26 00:01:37,014 --> 00:01:40,058 నేను నా చింతలన్నిటినీ సూట్ కేసులో పెట్టి... 27 00:01:41,560 --> 00:01:42,978 వస్తున్నారు చూడండి. 28 00:01:42,978 --> 00:01:45,856 ఘోరమైన ప్రమాదంలో ఉన్నప్పుడు మన శరీరం ఏం చేస్తుందో మనం చెప్పలేం. 29 00:01:45,856 --> 00:01:49,401 నా చిన్న నాట నుండి నేను ఇలాంటి పనిని చేసిందే లేదు. 30 00:01:50,027 --> 00:01:54,198 ...అలాగే నేను ముందెన్నడూ పలకని మూడు పదాలు పలకబోతున్నాను. 31 00:01:55,073 --> 00:01:56,283 టేకాఫ్ కి సిద్ధం. 32 00:02:01,663 --> 00:02:03,916 {\an8}యూరోప్ 33 00:02:06,460 --> 00:02:10,589 దోమల గురించి నేను ముందెప్పుడూ ఊహించనన్ని విషయాలు నాకు స్వీడన్ నేర్పించింది... 34 00:02:13,091 --> 00:02:16,220 కాబట్టి నా తరువాతి యూరోపియన్ ప్రయాణాలు 35 00:02:16,220 --> 00:02:19,556 నా గురించి నాకే మరింత నేర్పుతాయని ఆశిస్తున్నాను. 36 00:02:20,307 --> 00:02:24,728 స్కాట్ల్యాండ్ నా మాతృభూమి, లేదా మా అమ్మ గారి దేశం అంటే మంచిదేమో. 37 00:02:25,229 --> 00:02:29,858 మా అమ్మ స్కాట్ల్యాండ్ లో పుట్టి, తనకు 13 ఏళ్ళు వచ్చేవరకు ఇక్కడే గడిపింది. 38 00:02:30,400 --> 00:02:32,528 నేను ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. 39 00:02:33,529 --> 00:02:38,659 స్కాట్ల్యాండ్ 40 00:02:40,077 --> 00:02:44,540 స్కాట్ల్యాండ్ తో దగ్గరి సంబంధాలు ఉన్నది నా కుటుంబానికి మాత్రమే కాదు. 41 00:02:44,540 --> 00:02:49,419 {\an8}ఈ ప్రదేశానికి అనేకసార్లు వచ్చి పోతున్న మరొక కుటుంబం విండ్సర్ కుటుంబం. 42 00:02:49,419 --> 00:02:51,505 బ్రిటీష్ రాజ కుటుంబం అన్నమాట. 43 00:02:53,549 --> 00:03:00,514 విక్టోరియా మహారాణి నుండి రెండవ ఎలిజబెత్ మహారాణి వరకు అందరూ ఇక్కడికి వచ్చినోళ్లే, ఇప్పుడు మొదటి యుజీన్ వచ్చాడు. 44 00:03:02,891 --> 00:03:04,142 మీకు చాలా థాంక్స్. 45 00:03:04,643 --> 00:03:10,399 {\an8}ఆలస్యమైనా ఆఖరికి వెళ్లడం మంచిది అంటుంటారు, అందుకు 76 ఏళ్లకు ప్రయాణం మొదలెట్టిన నేనే ఉదాహరణని, 46 00:03:10,399 --> 00:03:13,735 {\an8}ఎంతైనా నేను స్వీడన్ నుండి వేయి మైళ్ళు ప్రయాణించి 47 00:03:13,735 --> 00:03:19,950 {\an8}గ్రేట్ బ్రిటన్ ఉత్తర కొనలో ఉన్న బోనీ స్కాట్ల్యాండ్ లో నా పూర్వీకుల ఆనవాళ్లను తెలుసుకోబోతున్నాను. 48 00:03:19,950 --> 00:03:22,995 ది హైల్యాండ్స్ స్కాట్ల్యాండ్ 49 00:03:23,495 --> 00:03:28,250 నా గురించి నేను తెలుసుకోవాలని చేస్తున్న ఈ నా ప్రయాణం, కాలం చేసిన ఎలిజబెత్ మహారాణి తన ఆఖరి 50 00:03:28,250 --> 00:03:30,544 రోజులలో గడపడానికి ఎంచుకున్న ప్రదేశం నుండి మొదలవుతుంది. 51 00:03:31,044 --> 00:03:32,337 ద హైల్యాండ్స్. 52 00:03:32,337 --> 00:03:36,842 వాళ్ళు సెలవులకు ఇక్కడికి వచ్చి ఉండటానికి కారణం ఏంటో నాకు అర్థమవుతుంది అనుకుంట. 53 00:03:36,842 --> 00:03:38,427 ఇక్కడ చాలా అందంగా ఉంది. 54 00:03:39,136 --> 00:03:40,470 విశాలంగా కూడా ఉంది. 55 00:03:41,680 --> 00:03:45,726 ఈ హైల్యాండ్స్ దాదాపుగా 25,900 చదరపు కిలోమీటర్ల కళ్ళు చెదిరే 56 00:03:45,726 --> 00:03:47,978 కరుకైన సీనరీకి పుట్టిల్లు. 57 00:03:50,647 --> 00:03:52,941 సరే. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? 58 00:03:52,941 --> 00:03:58,780 నేను గనుక స్కాట్ల్యాండ్ లో టెంట్ లో ఉండాల్సి వస్తే, ఇదే మన ఆఖరి ఎపిసోడ్ కావొచ్చు. 59 00:04:01,408 --> 00:04:03,452 మా అమ్మ గ్లాస్గోలో పెరిగింది. 60 00:04:03,452 --> 00:04:06,413 అంటే, నాకు తెలిసి జీవన శైలిలో వ్యత్యాసాలు ఉండేవి అనుకుంటున్నా, 61 00:04:06,413 --> 00:04:09,541 మా అమ్మ పెరిగిన స్కాట్ల్యాండ్ కి, 62 00:04:09,541 --> 00:04:14,046 అలాగే విండ్సర్స్ వారు నివసించిన స్కాట్ల్యాండ్ కి. 63 00:04:15,672 --> 00:04:18,550 నేను తర్వాత ఒకసారి గ్లాస్గోకి వెళ్ళాలి అనుకుంటున్నాను, 64 00:04:18,550 --> 00:04:22,429 కానీ ప్రస్తుతానికి హైల్యాండ్ లో మాత్రం, నేను ఉండబోయే ప్రదేశం... 65 00:04:25,015 --> 00:04:27,851 ఒక రాజభవనానికి ఏమాత్రం తక్కువ కాదు అన్నట్టు ఉంది. 66 00:04:38,153 --> 00:04:42,991 స్కాట్ల్యాండ్ కి స్వాగతం. నా పేరు లిన్. నేను ఈ క్యాండక్రెయిగ్ హౌస్ యజమానిని. 67 00:04:42,991 --> 00:04:46,161 చాలా థాంక్స్. స్వాగతం అంటే ఇలా ఉండాలి. 68 00:04:46,161 --> 00:04:47,621 లోపలి ప్రదేశాన్ని చూపించనా? 69 00:04:47,621 --> 00:04:49,414 - నాకు వెంటనే చూడాలని ఉంది. - సరే. 70 00:04:49,414 --> 00:04:50,332 మంచిది. 71 00:04:54,211 --> 00:04:56,755 ఈ క్యాండక్రెయిగ్ హైల్యాండ్ లో ఉన్న ఒక లగ్జరీ ఎస్టేట్, 72 00:04:56,755 --> 00:04:59,091 దీన్ని 17వ శతాబ్దంలో నిర్మించారు, 73 00:04:59,591 --> 00:05:03,303 అంటే ఇది కెనడా దేశం కంటే 200 ఏళ్ళు పెద్దది అన్నమాట. 74 00:05:04,263 --> 00:05:09,977 కానీ ప్రస్తుత కాలంలో, ఈ మొత్తం ప్రదేశం, అలాగే ఇక్కడి 12 బెడ్ రూమ్ లను 75 00:05:09,977 --> 00:05:13,730 మీరు రోజుకు 12,000 డాలర్లకు అద్దెకు తీసుకోవచ్చు. 76 00:05:16,066 --> 00:05:16,942 భలే ఉంది. 77 00:05:17,484 --> 00:05:21,738 ఈ ఇంటిని నిజానికి ప్రస్తుతం రాజకుటుంబం నివసిస్తున్న బల్మోరల్ కోటను డిజైన్ చేసిన 78 00:05:21,738 --> 00:05:23,407 అదే ఆర్కిటెక్ట్ డిజైన్ చేసాడు. 79 00:05:23,407 --> 00:05:27,828 - ఇక్కడికి బల్మోరల్ కోట ఎంత దూరం? - అంటే, ఒక అరగంటలో వెళ్లిపోవచ్చు. 80 00:05:27,828 --> 00:05:30,664 వావ్, అంటే వాళ్ళు మీ పొరుగింటి వారు అనొచ్చు. 81 00:05:30,664 --> 00:05:32,833 - నిజమే, అవును. - వాళ్ళు ఇక్కడికి వచ్చారా? 82 00:05:32,833 --> 00:05:34,168 - అవును. - సరే. 83 00:05:34,168 --> 00:05:37,129 ప్రస్తుత మహారాజు అలాగే రాణిగారు ఇక్కడికి వచ్చి గడిపారు. 84 00:05:37,129 --> 00:05:39,798 ఎంతైనా ఒకరికి సొంత కోట ఉన్నది అంటే, 85 00:05:39,798 --> 00:05:43,427 మిగతా వారి కోటలు ఎలా ఉన్నాయో చూడాలి అనిపిస్తుంది ఏమో. 86 00:05:43,427 --> 00:05:45,095 - ఇక్కడా? - అవును. 87 00:05:45,095 --> 00:05:47,931 కానీ ఈ ప్రదేశాన్ని ఇష్టపడేది కేవలం రాజకుటుంబీకులు మాత్రమే కాదు. 88 00:05:47,931 --> 00:05:49,349 ఇది మా డైనింగ్ రూమ్. 89 00:05:50,601 --> 00:05:52,436 భలే, చూడగానే స్కాట్ల్యాండ్ లో ఉన్నానని తెలుస్తుంది. 90 00:05:52,436 --> 00:05:57,107 ఇంతకు ముందు మీ హాలీవుడ్ స్నేహితులు చాలా మంది ఇక్కడికి వచ్చి భోజనం చేశారు. 91 00:05:57,107 --> 00:06:00,777 - సరే. ఎవరు వచ్చారు? - స్టీవ్ మార్టిన్. 92 00:06:01,361 --> 00:06:02,863 రాబిన్ విలియమ్స్. 93 00:06:02,863 --> 00:06:04,281 షాన్ కానరీ. 94 00:06:05,157 --> 00:06:08,368 - నిజంగా? - కాబట్టి మీరు సంకోచించాల్సిన అవసరం లేదు. 95 00:06:08,911 --> 00:06:10,871 మిత్రులారా, సమాధానం చాలా ఈజీ. 96 00:06:12,164 --> 00:06:15,667 షాన్ కానరీ, ఆయన ఈ కుర్చీలలో ఒకదాని మీద కూర్చున్నాడు. 97 00:06:15,667 --> 00:06:18,504 టార్టన్ గుడ్డ, దానితో కిల్ట్ లు చేయడం చూశాం. 98 00:06:18,504 --> 00:06:23,717 నేనైతే ముందెప్పుడూ గోడల మీద, సీలింగ్ మీద అలాగే లాంప్ షేడ్ ల మీద దాన్ని చూడలేదు. 99 00:06:24,259 --> 00:06:25,552 ఇది టార్టన్ గుడ్డతో చేయబడిన సిటీ. 100 00:06:28,096 --> 00:06:31,975 కానీ నా ఆలోచనల్లో మెదిలింది అతిగా వాడిన టార్టన్ గుడ్డ మాత్రమే కాదు. 101 00:06:32,851 --> 00:06:38,065 నేను మైఖేల్ ని కలవడానికి ఏర్పాట్లు చేశాను, అతను యూదుల మూలాల విషయాలలో నిపుణుడు... 102 00:06:38,065 --> 00:06:40,859 - మిమ్మల్ని కలవడం సంతోషం. - ఎలా ఉన్నారు? మిమ్మల్ని కలవడం సంతోషం. 103 00:06:40,859 --> 00:06:45,531 ...ఈయన మా అమ్మ రెబెక్కా "బెట్టి" కడ్లట్జ్ కుటుంబ చరిత్రను తవ్వుతున్న వ్యక్తి. 104 00:06:45,531 --> 00:06:46,740 కడ్లట్జ్: విస్తరించిన కుటుంబ మూలాలు 105 00:06:46,740 --> 00:06:48,534 చెప్పేది వినండి, నాకు ఇది కొంచెం భయంగా ఉంది. 106 00:06:48,534 --> 00:06:53,956 {\an8}ఎందుకంటే మన పూర్వీకుల గురించి మనకు సిగ్గు కలిగించే చరిత్రను తవ్వడం అంత బాగోదు కదా. 107 00:06:53,956 --> 00:06:57,334 "మీ ముత్తాతలు హత్యలు చేసిన బందిపోటు దొంగలు, 108 00:06:57,334 --> 00:07:00,921 దురదృష్టవశాత్తు వాళ్ళు చాలా మందిని దోపిడీ చేసి ఎంతో దోచుకున్నారు." 109 00:07:02,214 --> 00:07:03,423 "నిజంగా? 110 00:07:04,424 --> 00:07:06,218 నిజంగా? సరే." 111 00:07:07,010 --> 00:07:11,139 {\an8}ముందుగా, మన ముందు విస్తరించబడిన ఒక కుటుంబ చరిత్ర పటం ఉంది, 112 00:07:11,139 --> 00:07:13,350 {\an8}అలాగే వీళ్ళు మీ ముత్తాతలు, మునిమామ్మలు, 113 00:07:13,350 --> 00:07:14,977 శామ్యూల్ అలాగే నెల్లి. 114 00:07:17,437 --> 00:07:20,774 నేను ఈ ఫోటోలను ముందెప్పుడూ చూడలేదు. 115 00:07:20,774 --> 00:07:23,443 వీళ్ళు లూయిస్ కి... వీళ్ళు మీ తాతయ్యకు అమ్మా నాన్నలు. 116 00:07:23,944 --> 00:07:26,947 వీళ్ళందరూ నాసిఎల్స్క్ అనబడే చిన్న టౌన్ నుండి వచ్చారు, 117 00:07:26,947 --> 00:07:31,243 {\an8}అది వార్సా నుండి దాదాపు 40 నుండి 48 కిలోమీటర్ల దూరంలో వాయువ్య దిశలో ఉండే ఊరు. 118 00:07:31,243 --> 00:07:33,954 అలాగే మీ కుటుంబం గ్లాస్గోకి 1891లో వచ్చింది. 119 00:07:33,954 --> 00:07:35,831 - ఆ ఊరు పేరు ఏంటి అన్నారు... - నాసిఎల్స్క్. 120 00:07:35,831 --> 00:07:37,124 నాసిఎల్స్క్. 121 00:07:37,624 --> 00:07:40,878 మీ అమ్మగారు అసలు మీ కుటుంబం గ్లాస్గోకి, అలాగే ఆ తర్వాత కెనడాకి ఎందుకు 122 00:07:40,878 --> 00:07:42,546 వెళ్లాలని అనుకున్నారో మీకు ఏమైనా చెప్పారా? 123 00:07:44,006 --> 00:07:49,178 అంటే, శతాబ్ద ప్రారంభంలో అమెరికాకు చాలా విధాలైన ప్రజలు వెళ్లడం మొదలెట్టారు, కదా? 124 00:07:49,178 --> 00:07:50,095 అవును. 125 00:07:50,095 --> 00:07:53,932 కానీ వాళ్ళు స్కాట్ల్యాండ్ దేశాన్నే ఎందుకు ఎంచుకున్నారో నాకు తెలీదు. మీకు తెలుసా? 126 00:07:53,932 --> 00:07:56,518 అప్పట్లో యూరోప్ ఖండం ప్రధాన భూభాగం నుండి 127 00:07:56,518 --> 00:07:59,855 ఉత్తర అమెరికాకి వెళ్లే బోట్లు చాలా అరుదుగా దొరికేవి. 128 00:07:59,855 --> 00:08:02,482 అది చాలా ఖరీదైన విషయం, కానీ ఇవన్నీ చాలా బీద కుటుంబాలు. 129 00:08:03,108 --> 00:08:05,777 కాబట్టి చాలా కుటుంబాలు రెండు దశలుగా ఈ ప్రయాణాన్ని చేసేవారు... 130 00:08:05,777 --> 00:08:08,488 - సరే. అవును. - ...ప్రయాణానికి డబ్బు చెల్లించుకోవడానికి. 131 00:08:08,488 --> 00:08:11,742 అలాగే వాళ్ళు గ్లాస్గోకి వచ్చినప్పుడు, వాళ్ళు కాస్త షాక్ అయి ఉంటారు, 132 00:08:11,742 --> 00:08:16,079 ఎందుకంటే వాళ్ళు చాలా బీద ప్రదేశమైన గోర్బల్స్ లో నివసించాల్సి వచ్చింది. 133 00:08:16,079 --> 00:08:18,332 - సరే. - కాకపోతే వాళ్ళు అక్కడ 30 ఏళ్ళు గడిపారు. 134 00:08:18,332 --> 00:08:19,291 సరే. 135 00:08:19,291 --> 00:08:21,668 అలాగే ఇది మీ కుటుంబ ఫోటో. 136 00:08:22,419 --> 00:08:24,463 ఇందులో మీ అమ్మగారు... నాకు తెలిసి ఆమె చిన్న బిడ్డలలో ఒకత్తె. 137 00:08:25,923 --> 00:08:27,591 - ఇది ఆవిడేనా? - అది ఆవిడే అనుకుంటున్నా. 138 00:08:27,591 --> 00:08:28,675 అవును, అది మా అమ్మే. 139 00:08:29,551 --> 00:08:30,385 భలే. 140 00:08:39,436 --> 00:08:42,606 తమ కుటుంబాలకు మంచి జీవితాలను ఇవ్వాలని ఆశపడిన 141 00:08:42,606 --> 00:08:45,776 బంధువులు నాకు ఉన్నారని తెలిసి నాకు గర్వంగా ఉంది. 142 00:08:45,776 --> 00:08:48,278 అప్పట్లో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది అని ఆలోచిస్తుంటేనే, 143 00:08:48,820 --> 00:08:50,948 నా మనసు ఏదోలా అయిపోతుంది. 144 00:08:51,657 --> 00:08:54,743 మా అమ్మ గనుక స్కాట్ల్యాండ్ లోనే ఉండిపోయి ఉంటే, నేను, చెప్పాల్సిన పనిలేదు, 145 00:08:54,743 --> 00:08:57,454 మీరు ఇప్పుడు ఎవరిని ఇంటర్వ్యూ చేస్తుండేవారో నాకు తెలీదు. 146 00:08:57,454 --> 00:09:03,377 నేనైతే ఇక్కడ ఉండేవాడిని కాదు, అంటే, ఎందుకంటే మా అమ్మ మా నాన్నని కెనడాలోనే కలుసుకుంది. 147 00:09:05,546 --> 00:09:10,676 జీవిత బాటను మార్చే ఇలాంటి చిన్నగా కనిపించే విషయాల గురించి ఆలోచిస్తే మతి పోతుంది. 148 00:09:12,344 --> 00:09:15,264 నేను ఈ అందమైన దేశానికి ముందెన్నడూ రాకపోయినా, 149 00:09:15,264 --> 00:09:17,224 ఇది మా అమ్మగారి బాల్యాన్ని నిర్మించిన దేశం. 150 00:09:19,059 --> 00:09:23,063 చివరికి నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి, ఈ దేశంలోని అన్నిటినీ చూడాలి అనుకుంటున్నాను. 151 00:09:23,772 --> 00:09:27,734 కాబట్టి ఇక్కడి స్థానికులలో ఒకరు ఈ దేశ జాతీయ కాలక్షేప కార్యక్రమంగా పిలిచే 152 00:09:27,734 --> 00:09:32,281 ఒక కార్యక్రమానికి పిలవడంతో నేను వస్తానని చెప్పాను. 153 00:09:32,281 --> 00:09:34,825 - రాబర్ట్. - హలో. మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉంది. 154 00:09:34,825 --> 00:09:37,327 ఈ పని స్వీడన్ లో చేసిన మూస్ వేటకంటే 155 00:09:37,327 --> 00:09:39,204 భయంకరంగా ఉండదని అనుకుంటున్నా. 156 00:09:39,788 --> 00:09:41,248 లేదా ఉంటుంది అంటారా? 157 00:09:41,248 --> 00:09:42,666 మనం ఏం చేయబోతున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? 158 00:09:42,666 --> 00:09:44,751 అంటే, మనం ఇవాళ ఒక మంచి, సాంప్రదాయ పనిని చేయబోతున్నాం. 159 00:09:44,751 --> 00:09:47,629 మేము ఇవాళ కొన్ని సాల్మన్ చేపలు పట్టడానికి మిమ్మల్ని రాయల్ డీసైడ్ లో ఉన్న 160 00:09:47,629 --> 00:09:49,756 డీ నదికి తీసుకెళ్ళబోతున్నాం. 161 00:09:50,340 --> 00:09:52,676 - సాల్మన్ చేపలు పట్టడమా? - అవును. 162 00:09:52,676 --> 00:09:54,386 సరే. 163 00:09:59,600 --> 00:10:03,145 స్కాట్ల్యాండ్ లో సాల్మన్ చేపలు పట్టడం ఎందుకు ఇంత పాపులర్? 164 00:10:03,145 --> 00:10:08,233 అంటే, యుజీన్, ఇక్కడ చాలా మంచి నదులు ఉన్నాయి, వాటిలో ఎన్నో మంచి సాల్మన్ చేపలు ఉంటాయి. 165 00:10:08,233 --> 00:10:10,152 అంటే, అవి చాలా బలంగా ఉండే చేపలు. 166 00:10:10,152 --> 00:10:14,406 నిజానికి ఆ చేప పిల్లలు ఇక్కడి నదుల నుండి ఈదుకుంటూ, 167 00:10:14,406 --> 00:10:17,701 అట్లాంటిక్ మహాసముద్రంలోకి వెళ్లి అందులో ఈదుతాయి, 168 00:10:17,701 --> 00:10:19,995 ఆ తర్వాత ఆ చేపలు తిరిగి వచ్చి 169 00:10:20,662 --> 00:10:22,706 ఏ నదుల నుండి వెళ్ళాయో వాటిలోకి మళ్ళీ వెళతాయి. 170 00:10:22,706 --> 00:10:26,293 అవి గుడ్లు పెట్టడానికి వస్తున్నాయి, మన చేతికి దొరకడానికి కాదు. 171 00:10:31,215 --> 00:10:33,425 సాల్మన్ చేపలు తిరిగి స్కాట్ల్యాండ్ కి వలస వస్తాయని విన్నప్పుడు 172 00:10:33,425 --> 00:10:36,428 వాటి సందర్శన నేను తిరిగి ఇక్కడికి రావడం కంటే ప్రమాదకరమైంది అనిపించింది, 173 00:10:37,012 --> 00:10:41,183 కానీ అందరూ ఇష్టపడే ఈ చేపలు ప్రపంచ వ్యాప్తంగా చేపలు పట్టేవారిని ఇక్కడికి ఆకర్షిస్తాయి. 174 00:10:41,934 --> 00:10:46,146 అలాగే ఒక చేపను పట్టడం మనం అనుకునేంత సులభం కాదు, 175 00:10:46,146 --> 00:10:49,483 కాబట్టి రాబర్ట్ మాకు సాయం చేయడానికి ఒక నిపుణుడిని పిలిచాడు. 176 00:10:49,483 --> 00:10:50,734 - జాన్. - యుజీన్. 177 00:10:50,734 --> 00:10:52,277 - మిమ్మల్ని కలవడం సంతోషం. - చాలా సంతోషం. 178 00:10:52,277 --> 00:10:53,779 - రాయల్ డీసైడ్ కి స్వాగతం. - థాంక్స్. 179 00:10:53,779 --> 00:10:55,155 ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. 180 00:10:55,155 --> 00:10:59,535 జాన్ ఒక గిల్లి, అంటే గేలిక్ భాషలో అటెండెంట్. 181 00:10:59,535 --> 00:11:01,912 నాకు తెలిసి హైల్యాండ్ లో ఒక గైడ్ లాంటి వాడు. 182 00:11:01,912 --> 00:11:07,584 చేపలు పట్టడంలో ఆయనకు తెలీని విషయం అంటూ ఏదీ లేదు, నేను ఎంత దారుణంగా పడతాననేది తప్ప. 183 00:11:08,168 --> 00:11:10,087 ఆయన అది త్వరలోనే తెలుసుకుంటాడు లెండి. 184 00:11:10,087 --> 00:11:12,631 సరే. మీరు వేసుకోవడానికి నేను ఒకటి తెచ్చాను. 185 00:11:12,631 --> 00:11:15,634 నేను గిల్లికి కోపం తెప్పించకూడదు అని చూస్తున్నాను. 186 00:11:15,634 --> 00:11:17,761 సరే, మితృలారా, ఇప్పుడు ఆ బ్రేసెస్ ని భుజాల మీదుగా వేసుకోండి. 187 00:11:17,761 --> 00:11:20,889 నేను మంచి విద్యార్థిలా నడుచుకుంటాను. నేను ఇతను ఎలా చెప్తే అలా చేస్తాను. 188 00:11:20,889 --> 00:11:24,309 నేను ఇవాళ మంచి ఉత్సాహం చూపించబోతున్నాను. నాకు అతనికి కోపం తెప్పించాలని లేదు. 189 00:11:25,143 --> 00:11:27,062 భలే ఉన్నారు. అచ్చం జాలరిలా ఉన్నారు, యుజీన్. 190 00:11:32,192 --> 00:11:34,736 నేను మీకు సర్కిల్ సి ఎలా వేయాలో నేర్పిస్తాను. 191 00:11:35,612 --> 00:11:36,864 రౌండ్ గా. 192 00:11:39,700 --> 00:11:42,953 అలాగే ఇప్పుడు మీరు చేయాల్సిన రెండవ పని ఏంటో చెప్తాను, మీరు చేతిని చుట్టూ తిప్పి, 193 00:11:42,953 --> 00:11:45,080 ఒక డ్రింకుల ట్రేని పైకి ఎత్తాలి. 194 00:11:45,706 --> 00:11:49,585 అది విస్కీ, పైగా నేను తెచ్చిన విస్కీ. కాబట్టి మీరు దాన్ని వలకపోయకూడదు. 195 00:11:50,502 --> 00:11:52,713 నేను అంత పని చేయగలను అని జాన్ అనుకున్నాడు అంటే, 196 00:11:52,713 --> 00:11:56,008 అతను బహుశా తాగిన మత్తులో అలా అనుకుంటూ ఉండవచ్చు. 197 00:11:56,008 --> 00:11:58,177 సరే. ఇది నేను చేయగలను. 198 00:11:58,177 --> 00:12:01,638 కానీ ఒకసారి ప్రయత్నించి చూడటమే మంచి పని అని నాకు అనిపిస్తోంది. 199 00:12:01,638 --> 00:12:02,723 దాన్ని గుండ్రంగా తిప్పాలి. 200 00:12:03,348 --> 00:12:05,350 - అంతే, అలాగే. - భలే ఉంది. చాలా బాగా వేశారు. 201 00:12:05,934 --> 00:12:07,144 - సరిగ్గా వేశారు. - బాగుంది. 202 00:12:07,644 --> 00:12:08,854 మరొకసారి ట్రై చేయండి. 203 00:12:11,607 --> 00:12:12,691 అద్భుతం. 204 00:12:14,860 --> 00:12:16,737 - మళ్ళీ చాలా బాగా వేశారు. - బాగుంది. 205 00:12:16,737 --> 00:12:17,654 ఎలా ఉంది? 206 00:12:17,654 --> 00:12:19,448 ఇక మనం చేపలు పట్టడం మొదలెట్టాలి అంతే. 207 00:12:19,448 --> 00:12:20,574 అలాగే. 208 00:12:21,450 --> 00:12:24,119 ఈ పని చేయడం నాకు బాగానే నచ్చింది, తెలుసా? 209 00:12:24,119 --> 00:12:28,165 ఇక నేను గోల్ఫ్ ఆడటం మానేసి, సాల్మన్ చేపల వేట మొదలెడితే సరి. 210 00:12:42,930 --> 00:12:47,976 ఇలా చేపలు పట్టడం జనానికి ఎందుకు అంత ప్రశాంతంగా అనిపిస్తుందో నాకు అర్థమైనట్టు ఉంది, 211 00:12:49,102 --> 00:12:52,022 ఎందుకంటే ఇది చాలా ఇక్కడ చాలా అందంగా ఉంది. 212 00:12:57,110 --> 00:12:58,779 అక్కడ మీ వేట ఎలా సాగుతోంది? 213 00:12:58,779 --> 00:13:00,531 అంటే, నేను ఇంకా ఏమీ పట్టుకోలేదు. 214 00:13:00,531 --> 00:13:02,241 మీ వైపు ఎలా ఉంది? 215 00:13:02,241 --> 00:13:05,953 ఇది నెమ్మదిగా ఈ పని నాకు అత్యంత ఫేవరెట్ కాలక్షేపం అవుతోంది. 216 00:13:08,121 --> 00:13:09,456 మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నట్టు ఉన్నారు. 217 00:13:12,334 --> 00:13:15,671 రాజకుటుంబీకులు కూడా ఇక్కడ చేపలు పడుతుంటారు అని విన్నాను. 218 00:13:16,255 --> 00:13:18,924 ఈ నది వాళ్ళ ఎస్టేట్ గుండా కూడా వెళ్తుంది. 219 00:13:20,133 --> 00:13:22,678 కనీసం వాళ్ళకైనా నాలాగ కాకుండా కొంచెం కలిసి వస్తుందని ఆశిస్తున్నా, 220 00:13:22,678 --> 00:13:27,266 ఎందుకంటే నీటిలో అరగంట శ్రమపడినా, ఇంతవరకు ఒక్క చేప కూడా ఎరను కొరకలేదు. 221 00:13:28,559 --> 00:13:30,185 హేయ్, యుజీన్, ఏదైనా పట్టిందా? 222 00:13:31,478 --> 00:13:35,148 ఇంకా లేదు, కానీ కొన్ని ఎరను లాగి పోయినట్టు అనిపించింది. 223 00:13:35,148 --> 00:13:36,859 అయితే ఇక వెళ్లిపోదామా? 224 00:13:36,859 --> 00:13:39,862 - సరే. పదండి. - సరే. 225 00:13:41,154 --> 00:13:43,407 ప్రస్తుతానికి సాల్మన్ చేపలు తప్పించుకుని ఉండొచ్చు, 226 00:13:43,407 --> 00:13:48,078 కానీ ఈ అనుభవం వెనుకున్న ముఖ్య ఉద్దేశం మనలో ఉన్న చింతలను ఈ నీటిలో వదిలేయాలని అంట. 227 00:13:48,996 --> 00:13:50,330 మీకు కొంచెం మందు కావాలా? 228 00:13:50,330 --> 00:13:53,041 ఇక నేను మొదటిసారి గట్టి సరుకు రుచి చూసే సమయమైంది. 229 00:13:53,876 --> 00:13:56,003 నాకు విస్కీ పెద్దగా నచ్చదు. 230 00:13:56,628 --> 00:14:02,092 అది బలమైన డ్రింక్, కానీ నేను కలిసి ఫిషింగ్ చేసిన వారు, 231 00:14:02,593 --> 00:14:07,222 వాళ్ళు చాలా చలాకిగా ఉన్న స్కాట్లు, సరేనా? 232 00:14:07,222 --> 00:14:12,519 ఈ అనుభవం కొందరు కుర్రాళ్లు కలిసి, "అదరగొట్టావు మిత్రమా" అనుకునేటట్టు ఉంది. సరేనా? 233 00:14:12,519 --> 00:14:14,521 ఇది మధ్యాహ్న సమయంలో మంచి కాలక్షేపం. 234 00:14:16,648 --> 00:14:22,821 అలాగే ఒక మంచి రోజును ముగించడానికి ఇంతకు ముందు ఇక్కడికి వచ్చిన అతిథిలా గడపడాన్ని మించింది ఉంటుందా, 235 00:14:23,906 --> 00:14:28,994 సర్ షాన్ కానరీలా ఒక వోడ్కా మార్టిన్ ఆర్డర్ చేస్తే అదిరిపోదు? 236 00:14:28,994 --> 00:14:32,915 వచ్చిన మొదటి రోజే నాకు స్కాట్ల్యాండ్ బాగానే నచ్చడం మొదలైంది. 237 00:14:33,916 --> 00:14:35,876 ఈ ప్రదేశానికి ఒక ఆకర్షణ ఉంది. 238 00:14:36,543 --> 00:14:41,131 మా అమ్మ అలాగే నా కుటుంబంలో అటువైపు వారు... 239 00:14:42,591 --> 00:14:45,135 నా మనసులో అలా తిరుగుతూనే ఉన్నారు. 240 00:14:45,135 --> 00:14:49,139 అంటే, నేను ఆ విషయం నన్ను ఇంతగా... కదిలిస్తుంది అని అనుకోలేదు. 241 00:14:50,432 --> 00:14:55,145 రేపు, నేను ఇక్కడ నా కుటుంబ చరిత్ర గురించి మరింత తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. 242 00:14:56,396 --> 00:14:59,441 కాబట్టి రాత్రికి నాకు బాగా నిద్రపట్టాలని ఆశిద్దాం. 243 00:15:08,951 --> 00:15:11,328 రాత్రి అంతా చక్కగా నిద్రపోయిన తర్వాత, 244 00:15:11,328 --> 00:15:15,582 నేను నా ఈ చిన్ని కోటకు రాజుగా బ్రతకడాన్ని ఎంజాయ్ చేయడం మొదలెడుతున్నాను. 245 00:15:17,960 --> 00:15:20,462 ఇది నిజంగా అద్భుతంగా ఉంది, కదా? 246 00:15:22,172 --> 00:15:25,300 కానీ నేను ఇవాళ హైల్యాండ్స్ ని విడిచి 247 00:15:25,300 --> 00:15:29,346 మా అమ్మ చిన్నతనం గురించి తెలుసుకోవడానికి గ్లాస్గోకి వెళ్తున్నాను. 248 00:15:32,057 --> 00:15:35,102 మా అమ్మ మా కుటుంబం గురించి కొన్ని కథలు చెప్పింది. 249 00:15:35,102 --> 00:15:41,942 కానీ గోర్బల్స్ లో ఆమె జీవితం గురించి పెద్దగా చెప్పలేదు, కాబట్టి అక్కడికి వెళ్తున్నానని తెలిసి చాలా ఆసక్తిగా ఉంది. 250 00:15:42,776 --> 00:15:45,362 ఆ ప్రదేశం గ్లాస్గో నుండి 160 కిలోమీటర్ల దూరం, 251 00:15:46,113 --> 00:15:49,783 అలాగే దార్లో నేను ఖచ్చితంగా మిస్ కాకూడని ఒక ప్రదేశం గురించి వీళ్ళు చెప్పారు. 252 00:15:50,534 --> 00:15:56,206 అన్నిటినీ చేతితో చేసే ఆఖరి కొందరు కళాకారులలో ఒక వ్యక్తిని కలవాలి అంట. 253 00:15:56,206 --> 00:16:00,210 నేను ఒక కిల్ట్ వేసుకోవడానికి అవసరమైన హక్కు నాకు సగం ఉంది అనొచ్చు, 254 00:16:00,210 --> 00:16:02,796 ఎంతైనా నా తల్లి వైపు నుండి నేను స్కాటిష్ వాడిని కదా. 255 00:16:03,380 --> 00:16:06,300 వీళ్ళు కుటుంబ కార్యక్రమాలకు, కిల్ట్ వేసుకుని 256 00:16:06,300 --> 00:16:09,344 చాలా ఎంజాయ్ చేస్తుంటారు అంట. 257 00:16:09,344 --> 00:16:10,554 చాలా నవ్వుకుంటారు. 258 00:16:11,180 --> 00:16:14,224 వాళ్ళు గనుక ఎలాంటి లోదుస్తులు లేకుండా అంత ఎంజాయ్ చేయగలిగితే, 259 00:16:14,224 --> 00:16:20,397 నేను కూడా భయపడుతూ అయినా సరే ఈ కుటుంబ ఆచారాన్ని ఖచ్చితంగా ఆచరించి తీరాలి. 260 00:16:20,397 --> 00:16:22,774 - హాయ్, యుజీన్. ఎలా ఉన్నారు? - మీరు బిల్ అనుకుంట. 261 00:16:22,774 --> 00:16:23,942 అవును నేనే. 262 00:16:23,942 --> 00:16:25,485 ఆహ్-ఓహ్. 263 00:16:27,362 --> 00:16:29,323 కిల్ట్ కి ముఖ్యమైంది టార్టన్ గుడ్డ, 264 00:16:30,741 --> 00:16:33,911 అలాగే, ఆ గుడ్డ దాదాపు 9,000 డిజైన్లలో అందుబాటులో ఉంది అంట, 265 00:16:33,911 --> 00:16:37,956 అందులో సగానికి పైన డిజైన్లు ఒక కుటుంబాన్నో లేక కులాన్నో సూచించేవి అంట. 266 00:16:39,208 --> 00:16:42,961 మరి నా కుటుంబానికి ఒక డిజైన్ ఉందో లేదో నాకు తెలీదు... 267 00:16:42,961 --> 00:16:44,463 - సరే. - ఒక టార్టన్. 268 00:16:44,463 --> 00:16:48,800 తమ ప్రత్యేకమైన టార్టన్ గురించి నా కుటుంబస్తులు మాట్లాడటం నేను విన్నట్టు గుర్తులేదు. 269 00:16:48,800 --> 00:16:50,177 సరే. 270 00:16:50,177 --> 00:16:54,348 మనం వ్యక్తిగతంగా మీకు సూట్ అయ్యేది ఒకటి కనిపెట్టడానికి ట్రై చేద్దాం, 271 00:16:54,348 --> 00:16:55,599 మీ గుణానికి సరిపోయేది. 272 00:16:56,600 --> 00:16:59,853 అంటే, నేను కామెడీ రంగంలో పనిచేస్తుంటాను, 273 00:16:59,853 --> 00:17:02,189 కాబట్టి మీ దగ్గర కామెడీ టార్టన్ ఏదైనా ఉందా? 274 00:17:02,189 --> 00:17:05,067 అంటే... మీకు ఎంత కామెడీగా ఉండాలనే దాని మీద ఆధారపడి ఉంటుంది. 275 00:17:06,568 --> 00:17:07,944 ఇది ఎలా ఉంది? 276 00:17:07,944 --> 00:17:12,657 దీన్ని కోషర్ టార్టన్ అంటారు, ఇది యూదులు వేసుకునే టార్టన్. 277 00:17:12,657 --> 00:17:16,118 భలే, అది వినడానికి సరిగ్గా నాకు సరిపడేదానిలా ఉంది, కదా? 278 00:17:16,118 --> 00:17:21,583 సరే. ఇప్పుడు నేను కొన్ని ప్రత్యేకమైన కొలతలు తీసుకోవాలి. 279 00:17:22,291 --> 00:17:24,211 - అంటే ఏంటి మీ ఉద్దేశం? - నాకు మీ నడుము, పిరుదులు, 280 00:17:24,211 --> 00:17:25,503 అలాగే పొడవు కొలతలు కావాలి. 281 00:17:25,503 --> 00:17:26,672 అలాగే. సరే. 282 00:17:30,634 --> 00:17:35,013 నాకు మీ తుంటి పై భాగం నుండి మీ మోకాలు మధ్య వరకు ఉండే పొడవు కావాలి. 283 00:17:35,889 --> 00:17:39,434 నాకు చెప్పినదాని బట్టి, నేను జీవితంలో తిన్న బేగుల్స్ కంటే ఎక్కువ కిల్ట్ లు బిల్ చేశాడు అంట. 284 00:17:40,060 --> 00:17:41,562 కాకపోతే ఈయన ఇలా టేప్ తో నా కొలతలు 285 00:17:41,562 --> 00:17:43,939 తీసుకుంటాడు అని తెలిసి ఉంటే నేను వాటిని కాస్త తినడం తగ్గించేవాడిని. 286 00:17:43,939 --> 00:17:44,857 సరే. 287 00:17:44,857 --> 00:17:46,859 నేను ఇప్పుడే భోజనం చేశాను లెండి. 288 00:17:46,859 --> 00:17:48,277 సరే. 289 00:17:48,277 --> 00:17:50,320 సరే, ఇక మొదలెడుతున్నా. 290 00:17:50,320 --> 00:17:52,364 97 సెంటీమీటర్లు. 291 00:17:52,364 --> 00:17:54,157 నాకు మెట్రిక్ కొలతలు తెలీదు. 292 00:17:54,157 --> 00:17:55,993 మీ నడుము దాదాపు 38 ఇంచుల వెడల్పు ఉంది. 293 00:17:56,577 --> 00:17:59,663 అది 38 కాదు. నా నడుము 38 అస్సలు ఉండదు. 294 00:17:59,663 --> 00:18:02,499 నా నడుము సైజు 34. నిజం. 295 00:18:02,499 --> 00:18:04,501 ఈ టేప్ కొలత మనకు అబద్ధం చెప్పదు, యుజీన్. 296 00:18:06,128 --> 00:18:09,506 బిల్ నా కిల్ట్ ని చాలా చక్కగా కుడతారు అని అనుకుంటున్నాను. 297 00:18:10,340 --> 00:18:12,426 అంటే, ఇక్కడ నేను మీ సైజు ఎంతో చెప్పను. 298 00:18:12,426 --> 00:18:14,845 - అది నాకు తెలిస్తే చాలు, సరేనా? - సరే. 299 00:18:14,845 --> 00:18:15,804 అలాగే. 300 00:18:15,804 --> 00:18:20,893 ఈ పని చేయడానికి ఈయన ప్రతీ వివరాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి పని మొదలెడతారు. 301 00:18:20,893 --> 00:18:21,852 పూర్తి అయింది. 302 00:18:21,852 --> 00:18:25,105 - సరే. ఎంత సైజు ఉంటే అంత. - చాలా పెద్దదే. 303 00:18:25,856 --> 00:18:26,899 థాంక్స్. 304 00:18:26,899 --> 00:18:31,028 నేను ఒకసారి షర్ట్ కి బట్టన్ కుట్టాను, ఆ మాత్రం చేయడానికే చాలా కష్టపడ్డాను. 305 00:18:31,820 --> 00:18:34,364 కొంచెం గొంతు తడుపుకుంటారా? 306 00:18:34,364 --> 00:18:37,326 నేను స్కాచ్ పెద్దగా ఇష్టపడతానని చెప్పలేను. 307 00:18:37,326 --> 00:18:39,286 - అమ్మో, బాబోయ్. - నిజంగా? 308 00:18:39,286 --> 00:18:40,329 అది సరిపోతుంది. 309 00:18:41,705 --> 00:18:43,081 సరే, ఇది మీ కోసం, బిల్. 310 00:18:45,000 --> 00:18:48,670 - అలాగే ఇది మీ కోసం, యుజీన్. - మీకు, మీ చేతి కళకు కలిసిరావాలి. 311 00:18:48,670 --> 00:18:50,005 మీ ఆరోగ్యం బాగుండాలి, సర్. 312 00:18:50,005 --> 00:18:54,551 24 గంటల్లో రెండు పెగ్గులు, అయినా నాకు ఇంకా విస్కీ తాగడానికి మనసు రావడం లేదు. 313 00:18:54,551 --> 00:18:57,513 సరే, ఇక నేను పని మొదలెట్టకపోతే, మీ కిల్ట్ సిద్ధం చేయలేను. 314 00:19:00,390 --> 00:19:05,020 నా మట్టుకైతే, నేను నా స్కాటిష్ పూర్వాపరాలను పూర్తిగా అర్థం చేసుకుంటే తప్ప, 315 00:19:05,020 --> 00:19:09,650 ఒక కిల్ట్ వేసుకున్నప్పుడు నేను కాస్ట్యూమ్ వేసుకున్నట్టు ఉంటుంది అంతే. 316 00:19:11,109 --> 00:19:16,490 నేను ప్రయాణాలను ఇష్టపడే రకాన్ని కాదని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ, ఇన్నేళ్ల తర్వాత, 317 00:19:16,490 --> 00:19:22,746 మా అమ్మ ఈ దేశాన్ని వదిలి వచ్చిన వందేళ్ల తర్వాత, నేను మొదటిసారి గ్లాస్గోకి వెళ్తున్నాను అన్న విషయమే... 318 00:19:26,375 --> 00:19:28,669 మా అమ్మ పుట్టిన సిటీ. 319 00:19:32,381 --> 00:19:36,677 ఈ ప్రదేశం హైల్యాండ్స్ తో పోల్చితే చాలా వేరేగా ఉంది. 320 00:19:36,677 --> 00:19:40,556 అంటే, ఇది నిజంగా శ్రామిక వర్గ ప్రజలు నివసించే టౌన్ లాగే ఉంది. 321 00:19:42,307 --> 00:19:45,227 ఇక్కడికి వచ్చినందుకు నాకు సంతోషంగా కూడా ఉంది. 322 00:19:48,897 --> 00:19:51,733 మా ముత్తాతలు పోలాండ్ నుండి వచ్చినప్పుడు, 323 00:19:51,733 --> 00:19:54,444 వాళ్ళు, అలాగే అనేక వేల మంది ఇతర వలస కార్మికులు 324 00:19:54,444 --> 00:20:00,117 క్లైడ్ నది దక్షిణ ఒడ్డున ఉండే ఒక హోసింగ్ కాలనీ, గోర్బల్స్ లో సెటిల్ అయ్యారు. 325 00:20:00,117 --> 00:20:02,369 ఇదే గోర్బల్స్. 326 00:20:04,830 --> 00:20:05,914 ఆ ప్రదేశం ఇదే. 327 00:20:05,914 --> 00:20:07,374 నాకు వింతైన ఫీలింగ్ కలుగుతోంది. 328 00:20:08,333 --> 00:20:10,460 నా జీవితంలో ఎన్నోసార్లు వింతైన ఫీలింగ్స్ కలిగాయి, 329 00:20:10,460 --> 00:20:13,922 కానీ ఇది ఒక మంచి వింత ఫీలింగ్. 330 00:20:16,592 --> 00:20:21,013 మా అమ్మ తనకు 13 ఏళ్ళు వచ్చే వరకు ఉన్న బిల్డింగ్ ని గోర్బల్స్ ని తిరిగి అభివృద్ధి 331 00:20:21,013 --> 00:20:23,182 చేసే క్రమంలో కూల్చేశారు అంట. 332 00:20:24,683 --> 00:20:28,312 కానీ జీనియాలజి నిపుణుడు, మైఖేల్, ఇప్పటికీ భద్రపరచబడిన ఒకప్పటి 333 00:20:28,312 --> 00:20:31,231 బిల్డింగ్ ని నాకు చూపిస్తాను అన్నారు. 334 00:20:32,232 --> 00:20:33,775 సరే, ఈ బిల్డింగ్ ని అలాగే ఉంచారు. 335 00:20:33,775 --> 00:20:37,070 20వ శతాబ్దం ప్రారంభంలో గ్లాస్గోలో అపార్ట్మెంట్ పోర్షన్ ఎలా ఉండేదో 336 00:20:37,070 --> 00:20:38,739 అలాగే దీన్ని ఉండనిచ్చారు. 337 00:20:38,739 --> 00:20:42,576 కాబట్టి, ఒకప్పటి జీవితం ఎలాంటిదో మీకు అర్థమయ్యేలా చేయడానికి ఇంతకు మించింది ఏదీ లేదు. 338 00:20:42,576 --> 00:20:44,953 - సరేనా? ఇక మీరు సిద్ధంగా ఉన్నారా? - సరే. వెళ్లి చూద్దాం. 339 00:20:44,953 --> 00:20:46,246 సరే, పదండి. 340 00:20:46,246 --> 00:20:49,791 కోనీ దీవుల విస్తీర్ణంలో సగం ప్రదేశంలో దాదాపు 60,000 మందిని 341 00:20:49,791 --> 00:20:54,922 కుక్కడం వల్ల, ఈ గోర్బల్స్ పోర్షన్లలోని జీవన పరిస్థితులు 342 00:20:54,922 --> 00:20:58,008 యూరోప్ అంతటిలో అత్యంత దారుణమైన వాటిలా ఉండేవి అనేవారు. 343 00:20:59,218 --> 00:21:00,427 మనం వచ్చేసాం. 344 00:21:01,470 --> 00:21:04,515 సరే, ఇదే ఈ అపార్ట్మెంట్ లో ముఖ్యమైన ప్రదేశం. 345 00:21:04,515 --> 00:21:05,432 వంట గది. 346 00:21:05,432 --> 00:21:07,100 - ఏ పని అయినా ఇక్కడే చేసేవారు. - వావ్. 347 00:21:07,100 --> 00:21:09,269 - అనేక పనులకు వాడబడ్డ గది. - వావ్. 348 00:21:09,269 --> 00:21:11,271 వాళ్ళు ఈ టేబుల్ దగ్గర వండుకునేవారు. 349 00:21:11,271 --> 00:21:13,273 - ఈ టేబుల్ దగ్గరే తినేవారు. - సరే. 350 00:21:13,273 --> 00:21:15,734 అలాగే, ఆ మూలన మీరు ఒకటి గమనించి ఉంటారు. 351 00:21:17,653 --> 00:21:18,862 - బెడ్. - అవును. 352 00:21:18,862 --> 00:21:22,991 దాన్ని రీసెస్ బెడ్ అనేవాళ్ళు ఎందుకంటే జనం ఈ గదిలో కూడా నిద్రపోయేవారు. 353 00:21:22,991 --> 00:21:27,246 అప్పట్లో వంటగదిని బెడ్ రూమ్ లాగ కూడా వాడక తప్పేది కాదు. 354 00:21:27,246 --> 00:21:29,331 పెద్ద కుటుంబం ఉన్నప్పుడు వేరే దారి లేదు. 355 00:21:29,331 --> 00:21:32,709 అలాగే, ఒక్కోసారి ఆ బెడ్ కింద, స్నానం తొట్టె కూడా ఉండేది, 356 00:21:33,252 --> 00:21:36,046 దాన్ని బయటకు లాగి అందులో నీళ్లు నింపి పిల్లలకు స్నానం చేయించేవారు. 357 00:21:36,046 --> 00:21:37,297 ఓరి, నాయనో. 358 00:21:37,881 --> 00:21:41,552 మీ అమ్మ అలాగే ఆమె తోబుట్టువులు బహుశా వారానికి ఒకసారి స్నానం చేసి ఉండేవారు. 359 00:21:41,552 --> 00:21:44,054 అదృష్టం బాగుండి ఉంటే, స్నానానికి వెళ్లిన మొదటి పిల్ల అయ్యుండేది. 360 00:21:44,054 --> 00:21:45,764 అలాగే దురదృష్టం ఎక్కువైతే, అవే నీళ్లలో 361 00:21:45,764 --> 00:21:47,808 స్నానం చేయాల్సి వచ్చిన ఆఖరి పిల్ల అయ్యుండేది. 362 00:21:48,809 --> 00:21:49,810 వావ్. 363 00:21:49,810 --> 00:21:52,187 ఇది 1921 జనాభా లెక్కలు. 364 00:21:52,688 --> 00:21:55,732 మీ ముత్తాత, మునిమామ్మ చనిపోయారు కానీ, 365 00:21:55,732 --> 00:21:58,902 {\an8}మీ అమ్మమ్మ, తాతయ్యలు, లూయి ఇంకా ఫ్లోరా, 366 00:21:58,902 --> 00:22:02,364 {\an8}అలాగే ఎనిమిది మంది పిల్లలు అలాగే ఒక అద్దెదారు ఇక్కడ ఉన్నన్ని గదుల్లోనే ఉండేవారు, 367 00:22:02,364 --> 00:22:04,199 కానీ ఇంతకంటే దారుణమైనవి. 368 00:22:04,199 --> 00:22:06,118 - ఇంతకంటే దారుణమైనవి. - అవును. 369 00:22:06,702 --> 00:22:10,330 ఒరిజినల్ గా, మీ కుటుంబం ఇక్కడికి వచ్చినప్పుడు టాయిలెట్స్ ని కూడా అందరూ పంచుకునేవారు. 370 00:22:10,330 --> 00:22:14,668 అంటే, ఒక టాయిలెట్ ని 25 లేదా 30 మంది కలిసి వాడేవారు కావొచ్చు. 371 00:22:14,668 --> 00:22:16,211 - బయటా? - బయట. 372 00:22:16,211 --> 00:22:18,755 తలుపు ఉంటే ఉండొచ్చు. లేదంటే లేదు. 373 00:22:18,755 --> 00:22:22,092 మా చర్చల్లో మా అమ్మ ఈ విషయం ఏనాడూ చెప్పలేదు. 374 00:22:22,092 --> 00:22:23,343 సరే. 375 00:22:23,343 --> 00:22:26,054 పదకొండు మంది కలిసి ఎలా జీవితాన్ని సాగించారన్న 376 00:22:26,054 --> 00:22:31,059 విషయాన్ని నేను ఇంతకు ముందే ఆలోచించి ఉంటే బాగుండేది. 377 00:22:31,059 --> 00:22:33,979 ఆమె ముందెప్పుడూ ఇలాంటి విషయాలు చెప్పలేదు. 378 00:22:37,900 --> 00:22:40,444 సరే, ఇది బెడ్ రూమ్. 379 00:22:40,444 --> 00:22:43,071 ఈ పరుపు నిజానికి గుర్రపు వెంట్రుకలతో చేయబడింది, 380 00:22:43,071 --> 00:22:46,033 అలాగే కంబళి గడ్డితో చేయబడింది. 381 00:22:46,617 --> 00:22:49,494 కాబట్టి, నాకు ఖచ్చితంగా తెలీదు అది ఎంత సౌకర్యంగా ఉండేదో నేను చెప్పలేను, 382 00:22:49,494 --> 00:22:51,330 కానీ వెచ్చగానే ఉండి ఉంటుంది. 383 00:22:51,914 --> 00:22:55,125 ఆమె చాలా సరదాగా ఉండేది, తన నవ్వు చాలా పెద్దది. 384 00:22:55,125 --> 00:22:58,962 అలాగే తాను జీవితంలో... 385 00:23:00,130 --> 00:23:05,552 జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ, ప్రతీదానిలో మంచిని మాత్రమే చూసేది. 386 00:23:06,678 --> 00:23:11,475 రెండు బెడ్ రూమ్ లలో పదకొండు మంది, దారుణం కదా? 387 00:23:11,475 --> 00:23:13,769 - అయినా కూడా, ఆమె ఎప్పుడూ బాధపడింది లేదు. - అవును. 388 00:23:16,271 --> 00:23:18,941 మా అమ్మ పెరిగిన ఇంటిని చూసే విషయంలో 389 00:23:18,941 --> 00:23:21,109 నేను ఇంతకంటే దగ్గరకు వెళ్లలేకపోవచ్చు, 390 00:23:21,610 --> 00:23:27,366 {\an8}కానీ మైఖేల్ ఆమె నిజంగా అడుగులు వేసిన అవకాశం ఉన్న ప్రదేశానికి నన్ను తీసుకెళ్లాలి అనుకుంటున్నాడు. 391 00:23:30,619 --> 00:23:31,954 చివరిగా సినగాగ్ కి ఎప్పుడు వెళ్లారు? 392 00:23:32,788 --> 00:23:33,622 చాలా కాలం అవుతుంది. 393 00:23:33,622 --> 00:23:34,790 - అవునా? - అవును. 394 00:23:37,793 --> 00:23:40,045 గార్నిథియల్ సినగాగ్. 395 00:23:41,171 --> 00:23:43,966 కెనడాలో ఉన్న వాటితో పోల్చితే ఇది ఎలా ఉంటుందో నాకు తెలీదు. 396 00:23:43,966 --> 00:23:47,386 నేను ఇంత పురాతనమైన సినగాగ్ లోకి ముందెప్పుడూ వెళ్ళలేదు. 397 00:23:47,386 --> 00:23:50,639 సరే. ఈ సినగాగ్ ని 1879లో నిర్మించారు. 398 00:23:51,932 --> 00:23:55,185 ఇది స్కాట్ల్యాండ్ లో ప్రార్ధన కోసం నిర్మించబడిన మొట్టమొదటి సినగాగ్, 399 00:23:55,185 --> 00:23:58,105 ఇక్కడికి గోర్బల్స్ దాదాపు రెండు కిలోమీటర్ల దూరం అంతే. 400 00:23:58,105 --> 00:24:03,777 అయితే మా అమ్మగారి కుటుంబం ఏదొక సమయంలో 401 00:24:03,777 --> 00:24:05,696 ఇక్కడికి ఒక ప్రత్యేక కార్యక్రమం కోసం 402 00:24:05,696 --> 00:24:07,573 - వచ్చి ఉంటుంది కదా? - అవును. 403 00:24:07,573 --> 00:24:09,741 వాళ్ళు ఖచ్చితంగా ఒక పెళ్ళికో, లేక బార్ మిట్జ్వా లేదా 404 00:24:09,741 --> 00:24:11,493 అలాంటి కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి ఉంటారు. 405 00:24:14,162 --> 00:24:15,205 వావ్. 406 00:24:15,956 --> 00:24:19,668 ఆమెకు అప్పుడు ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది ఏళ్ళు ఉండి ఉండొచ్చు. 407 00:24:21,295 --> 00:24:24,673 ఆమెను ఒక చిన్న బిడ్డగా ఊహించుకోవడం కష్టంగా ఉంది, కానీ... 408 00:24:27,801 --> 00:24:33,932 ఇక్కడికి వంద ఏళ్ల తర్వాత రావడం నిజానికి నా మనసును, అంటే... లాగినట్టు ఉంది. 409 00:24:36,435 --> 00:24:38,020 ఆమెను ఎక్కువగా తలుచుకుంటుంటారా? 410 00:24:38,020 --> 00:24:40,189 ప్రతీరోజు. అవును. 411 00:24:40,189 --> 00:24:41,690 మా అమ్మా అలాగే నాన్నను కూడా. 412 00:24:41,690 --> 00:24:45,777 రోజులో కనీసం ఒకసారైనా వాళ్ళ గురించి కనీసం ఒకసారైనా వాళ్ళు నా ఆలోచనల్లో... 413 00:24:49,406 --> 00:24:50,240 మెదులుతుంటారు. 414 00:24:53,118 --> 00:24:59,833 మా జీవితాలు మొదలైన ప్రదేశాన్ని చూసాక నేను మా అమ్మకు చాలా రుణపడి ఉన్నాను అనిపిస్తోంది. 415 00:25:01,418 --> 00:25:07,633 మా కుటుంబం వచ్చిన ప్రదేశంతో ఇంతవరకు నాకు పెద్దగా సంబంధం ఉన్నట్టు అనిపించలేదు. 416 00:25:07,633 --> 00:25:10,010 కథల ద్వారానే నాకు వీటి గురించి తెలుసు. 417 00:25:11,720 --> 00:25:14,932 కాబట్టి, నేను ఇక్కడికి వచ్చినందుకు సంతోషంగా ఉంది. 418 00:25:14,932 --> 00:25:16,016 వచ్చినందుకు సంతోషంగా ఉంది. 419 00:25:18,268 --> 00:25:22,105 అలాగే నా మూలాలను తెలుసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. 420 00:25:45,754 --> 00:25:49,341 స్కాట్ల్యాండ్ లో నా చివరి రోజు గడపడానికి నేను నిద్రలేవగా, 421 00:25:49,341 --> 00:25:53,345 గ్లాస్గోలో మా అమ్మ బాల్యం గురించి నేను నేర్చుకున్న విషయాలు 422 00:25:53,345 --> 00:25:55,764 ఎప్పటికీ నా జ్ఞాపకాలలో ఉండిపోతాయని నాకు తెలుసు. 423 00:25:57,975 --> 00:26:02,896 కానీ ఈ నా కుటుంబ కథను పూర్తి చేయడానికి, నేను చివరిగా ఇంకొక చోటుకు వెళ్ళాలి అనుకుంటున్నాను. 424 00:26:05,399 --> 00:26:07,651 నేను నాకు ఎప్పటికీ తెలియని ఇద్దరు 425 00:26:07,651 --> 00:26:11,154 అత్యంత ధైర్యవంతుల విశ్రాంతి స్థలానికి వెళ్తున్నాను. 426 00:26:11,655 --> 00:26:14,992 నా ముత్తాత-మునిమామ్మ, శామ్యూల్ ఇంకా నెల్లి. 427 00:26:15,576 --> 00:26:20,247 {\an8}"మా ప్రియమైన తల్లి నెల్లి కడ్లట్జ్ జ్ఞాపకార్థం. 428 00:26:21,456 --> 00:26:25,043 {\an8}మరణం జనవరి 1921." 429 00:26:25,669 --> 00:26:29,214 {\an8}అలాగే మా ముత్తాత. 430 00:26:29,214 --> 00:26:30,841 {\an8}ఎలా ఉందో చూశారా? 431 00:26:31,842 --> 00:26:33,719 మా పితామహుడు, కదా? 432 00:26:34,344 --> 00:26:38,307 భలే, నా వంశం మూలాలకు ఇంతకంటే దగ్గరగా నేను వెళ్ళలేను ఏమో. 433 00:26:38,307 --> 00:26:41,185 మా వంశానికి మూలమైనవారిని చూసాను. 434 00:26:42,352 --> 00:26:45,063 {\an8}వీళ్ళు ఒక మెరుగైన జీవితం కోసం వెతికారు. 435 00:26:46,273 --> 00:26:48,275 తమకు ఉన్న దాంతో ఎంతో చేసారు. 436 00:26:52,946 --> 00:26:56,742 స్కాట్ల్యాండ్ లో సమయం గడపడం నా వంశానికి నన్ను దగ్గర చేసింది... 437 00:26:59,077 --> 00:27:02,122 ఇక్కడ నాకు ఎంత సౌకర్యంగా ఉందో చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. 438 00:27:03,165 --> 00:27:06,084 ఇది నాకు ఒక చిన్ని ఉత్తర ఒంటారియోలా ఉంది. 439 00:27:06,710 --> 00:27:11,757 ఇప్పుడేమో నా వెనుక... ఒక ఇంద్రధనస్సు ఎలా వెలిగిపోతుందో చూడండి. 440 00:27:14,134 --> 00:27:15,511 అవును. అందంగా ఉంది కదా? 441 00:27:18,055 --> 00:27:21,183 నేను ఇప్పుడు స్కాట్ల్యాండ్ గురించి ఆలోచిస్తే, నా ఉద్దేశం, 442 00:27:21,183 --> 00:27:23,894 నాకు... నా మనసులో ఇక నుండి నేను గడిపిన 443 00:27:23,894 --> 00:27:29,566 సర్వభోగాలు ఉన్న క్యాండక్రెయిగ్ నుండి... గోర్బల్స్ వరకు అన్నీ విషయాలు... 444 00:27:29,566 --> 00:27:32,027 గుర్తుకొస్తాయి, సరేనా? 445 00:27:32,027 --> 00:27:35,906 అలాగే, నేను ఇక్కడికి వచ్చి ఏర్పరచుకోవడానికి వీలైన కనెక్షన్... 446 00:27:37,741 --> 00:27:38,784 గురించి కూడా. 447 00:27:44,289 --> 00:27:47,751 నేను వెళ్ళడానికి ముందు, నేను కొత్తగా తెలుసుకున్న నా వారసత్వాన్ని వేడుక జరుపుకోవడానికి, 448 00:27:49,461 --> 00:27:53,715 ఇవాళ రాత్రి నన్ను అందమైన స్కాటిష్ షిన్డిగ్ కి ఆహ్వానించారు. 449 00:27:56,218 --> 00:27:59,388 కానీ నేను ఒక నిజమైన స్కాటిష్ వాడిగా పాల్గొనాలి అనుకుంటే, 450 00:27:59,930 --> 00:28:04,142 ముందుగా నేను ఇష్టపడటం మొదలెట్టాల్సిన మా కుటుంబ ఫేవరెట్ ఐటమ్ ఒకటి ఉంది. 451 00:28:05,310 --> 00:28:07,896 మా తాతయ్య అయితే... 452 00:28:07,896 --> 00:28:14,027 ప్రతీ వారం ప్రతీ శుక్రవారం ఒక విస్కీ షాట్ తాగేవాడు. 453 00:28:14,027 --> 00:28:20,284 నాకు స్కాచ్ పెద్దగా అలవాటు కాలేదు, కానీ స్కాచ్ తాగేవారు అంటే నాకు మొదటి నుండి ఒక అభిమానం, సరేనా? 454 00:28:20,284 --> 00:28:24,663 స్కాచ్ లో ఐస్ వేసుకుని తాగితే చాలా కూల్ గా ఉంటుంది, 455 00:28:25,706 --> 00:28:28,584 కానీ నేను మాత్రం హాయిగా ఒక గ్లాసు ఏనాడూ తాగలేకపోయా. 456 00:28:30,460 --> 00:28:34,548 కాబట్టి, మా తాతయ్య జ్ఞాపకార్థం అలాగే కూల్ గా కనిపించాలన్న ఉద్దేశంతో, 457 00:28:35,048 --> 00:28:39,011 నేను స్థానిక డిస్టిల్లరీకి వెళ్లి అక్కడి విస్కీ నిపుణుడు, గ్యారీని కలవబోతున్నాను. 458 00:28:39,011 --> 00:28:40,637 మిమ్మల్ని కలవడం సంతోషం. 459 00:28:40,637 --> 00:28:43,307 - లాక్ లమోండ్ డిస్టిల్లరీకి స్వాగతం. - నన్ను ఆహ్వానించినందుకు చాలా థాంక్స్. 460 00:28:43,307 --> 00:28:45,642 అయితే, మొత్తం వ్యవహారం అంతా నడిచేది ఇక్కడే, కదా? 461 00:28:45,642 --> 00:28:48,145 అవును, అంతా ఇక్కడే. విస్కీలోని మ్యాజిక్ ఇక్కడ తయారవుతుంది. 462 00:28:51,648 --> 00:28:54,276 ఓరి, దేవుడా, ఇక్కడ చాలా బ్యారెల్స్ ఉన్నాయి. 463 00:28:54,276 --> 00:28:57,738 మా సైట్స్ అన్నిటిలో కలిపి మా దగ్గర దాదాపుగా అయిదు లక్షల క్యాస్క్ లు ఉంటాయి. 464 00:28:57,738 --> 00:28:59,156 సరే. 465 00:28:59,156 --> 00:29:02,284 {\an8}స్కాచ్ విస్కీని కేవలం స్కాట్ల్యాండ్ లో మాత్రమే తయారుచేయగలరు, 466 00:29:02,868 --> 00:29:07,331 కానీ ఇక్కడి క్యాస్క్ లలో అధికశాతం నిజానికి యునైటెడ్ స్టేట్స్ నుండి వస్తాయి, 467 00:29:07,331 --> 00:29:09,833 వాటిలో ఒకప్పుడు బార్బోన్ ని ఉంచిన క్యాస్క్ లు. 468 00:29:09,833 --> 00:29:13,420 విస్కీ ప్రొడక్షన్ లో ఈ క్యాస్క్ లు చాలా కీలకం 469 00:29:13,420 --> 00:29:16,924 కావడానికి ఉన్న కారణం ఏంటి? 470 00:29:16,924 --> 00:29:20,552 వాటి వల్ల మరింత ఫ్లేవర్ వస్తుంది, అలాగే రంగు కూడా ఏర్పడుతుంది. 471 00:29:20,552 --> 00:29:23,388 అంటే, స్టిల్ నుండి వచ్చే మందు నిజానికి రంగు లేకుండా ఉంటుంది, 472 00:29:23,388 --> 00:29:24,723 {\an8}కానీ ఒకసారి క్యాస్క్ లోనికి వెళ్ళాక, 473 00:29:24,723 --> 00:29:28,477 {\an8}అందులో దానికి ఆ అందమైన బంగారు, క్యారమెల్, కాషాయం రంగు వస్తుంది. 474 00:29:28,477 --> 00:29:30,187 అది ఆ క్యాస్క్ నుండి కూడా వస్తుంది. 475 00:29:34,024 --> 00:29:35,400 మా వేర్ హౌస్ కి స్వాగతం. 476 00:29:35,400 --> 00:29:39,154 ఇక్కడ, మేము దాదాపు 8,000 క్యాస్క్ ల వరకు స్టోర్ చేయగలం. 477 00:29:39,154 --> 00:29:41,114 మనం అసలైన స్కాచ్ ని ట్రై చేయడానికి ముందు, 478 00:29:41,114 --> 00:29:44,910 నేను కొత్తగా చేసిన మందు శాంపిల్ తెచ్చాను. 479 00:29:45,452 --> 00:29:47,538 స్టిల్స్ నుండి వచ్చే అసలు మద్యం ఇది. 480 00:29:47,538 --> 00:29:51,834 ఇది రంగు లేని మందు ఆ రంగు అంతా క్యాస్క్ ల నుండి వస్తుంది. 481 00:29:51,834 --> 00:29:53,710 మీరు గ్లాసులో దాన్ని కాస్త ఆడించి చూడండి. 482 00:29:53,710 --> 00:29:54,795 ఇప్పుడు ముక్కు దగ్గరకు తెచ్చుకోండి. 483 00:29:58,882 --> 00:29:59,967 - దీని వాసన... - సారి. 484 00:29:59,967 --> 00:30:03,220 నేను ఇందులో ఉన్న మందు శాతం... 63% అని చెప్పడం మరిచాను, కాబట్టి... 485 00:30:03,220 --> 00:30:04,888 - నాకు అదే అనిపించింది. అవును. - అవును. 486 00:30:04,888 --> 00:30:09,059 ఎందుకంటే ఒక్కసారి పీల్చగానే ముక్కు అదిరిపోయింది... అంటే అది చాలా... 487 00:30:09,059 --> 00:30:10,894 అది పీల్చగానే దాని బలం తెలిసింది. 488 00:30:21,947 --> 00:30:24,116 తాగగానే ఆ అరవై మూడున్నర శాతం మందు ప్రభావం మొత్తం మీకు తెలుస్తుంది. 489 00:30:24,116 --> 00:30:25,242 వావ్. 490 00:30:27,369 --> 00:30:28,370 సరే... 491 00:30:29,872 --> 00:30:31,456 నాకు ఒక క్షణం ఇవ్వు, గ్యారీ. 492 00:30:34,751 --> 00:30:35,961 అమ్మో. 493 00:30:36,545 --> 00:30:42,384 అది... తాగిన వెంటనే నా గొంతులో ఉన్న చర్మాన్ని చీరేసినట్టు అనిపించింది. 494 00:30:42,384 --> 00:30:43,594 చాలా దారుణం. 495 00:30:43,594 --> 00:30:46,346 సరే, ఇక మనం అసలు విస్కీలు ఎలా ఉంటాయో చూద్దామా? 496 00:30:46,346 --> 00:30:49,683 కానీ ఒకసారి ఆ మందును ఒక పాత క్యాస్క్ లో 497 00:30:49,683 --> 00:30:53,979 ఊరబెట్టాక ఒక వింతైన మ్యాజిక్ జరుగుతుంది అంట. 498 00:30:53,979 --> 00:30:55,564 ఇది 18 ఏండ్ల మందు. 499 00:30:55,564 --> 00:30:57,941 ఇది అంత కాలంగా ఈ బార్బోన్ క్యాస్క్ లో ఉంది. 500 00:30:57,941 --> 00:31:00,944 కాబట్టి, మీకు వెంటనే దీనికి ఉన్న దీని రంగు వేరేగా ఉంది చూడండి, 501 00:31:00,944 --> 00:31:02,654 - అందుకు కారణం ఆ చెక్క. - అవును. 502 00:31:04,823 --> 00:31:06,325 కాబట్టి, ఇప్పుడు మీకు మరింత 503 00:31:06,325 --> 00:31:08,535 - పండులాంటి రుచి వస్తుంది అనుకుంటున్నా. - దీని వాసన బాగుంది. 504 00:31:08,535 --> 00:31:09,578 అవును. ఇది అంత ఘాటుగా లేదు. 505 00:31:09,578 --> 00:31:10,787 అవును. 506 00:31:11,288 --> 00:31:12,956 సరే, మీరు ఇక ట్రై చేయొచ్చు. 507 00:31:12,956 --> 00:31:14,917 అంటుంటారు కదా, నీ కిల్ట్ జారిపోవాలని 508 00:31:18,879 --> 00:31:19,838 అద్భుతంగా ఉంది. 509 00:31:19,838 --> 00:31:21,298 ఇది నిజానికి 510 00:31:21,298 --> 00:31:25,093 - చాలా రుచిగా ఉన్న డ్రింక్. - అవును. సూపర్. 511 00:31:25,093 --> 00:31:27,638 దీనికి ఉడకబెట్టిన యాపిల్ ఫ్లేవర్ వచ్చింది అనొచ్చు. 512 00:31:27,638 --> 00:31:30,474 నాకు దాదాపుగా మత్తెక్కినట్టే ఉంది. 513 00:31:31,642 --> 00:31:33,477 ఇది నేను ఊహించినదానికన్నా బాగుంది. 514 00:31:34,853 --> 00:31:36,438 నిజానికి నేను ఆశ్చర్యపోయాను. 515 00:31:36,438 --> 00:31:37,814 మీకు ఇందులో ఏమైనా ఫ్లేవర్స్ తెలుస్తున్నాయా? 516 00:31:38,815 --> 00:31:39,858 లేదు. 517 00:31:44,279 --> 00:31:45,614 ఇక నా కోటకు తిరిగి వచ్చాను, 518 00:31:45,614 --> 00:31:49,284 ఇప్పుడు నా ప్రయాణం తిరిగి మొదలెట్టడానికి ముందు వేడుక చేసుకునే వేళ. 519 00:31:50,285 --> 00:31:54,581 అలాగే నేను ఆఖరికి నా కోషర్ కిల్ట్ వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అనిపిస్తోంది. 520 00:31:55,207 --> 00:31:57,584 - వావ్. - భలే, భలే. 521 00:31:57,584 --> 00:31:59,461 భలే, భలే, భలే. 522 00:31:59,461 --> 00:32:00,671 మీకు సౌకర్యంగా ఉందా? 523 00:32:00,671 --> 00:32:02,798 అవును, నాకు చాలా సౌకర్యంగా ఉంది. 524 00:32:02,798 --> 00:32:05,342 నా సొంత... నా సొంత టార్టన్. ఆహ్? 525 00:32:09,638 --> 00:32:13,058 ఇవాళ, స్కాట్ల్యాండ్ లోని బెస్ట్ వంటకాలను చేయించారు. 526 00:32:13,058 --> 00:32:14,309 అలాగే ఆఖరికి మంచి విస్కీని... 527 00:32:14,309 --> 00:32:15,310 - చీర్స్. - తాగండి. 528 00:32:15,310 --> 00:32:16,436 చీర్స్. 529 00:32:16,436 --> 00:32:19,273 ...నేను మనసారా ఆస్వాదించగలుగుతున్నాను. 530 00:32:20,399 --> 00:32:23,068 హ్యగిస్, స్కాట్ల్యాండ్ జాతీయ వంటకం... 531 00:32:23,068 --> 00:32:24,570 చాలా బాగుంది. 532 00:32:24,570 --> 00:32:28,866 ...నాకు అలవాటు కావడానికి ఇంకొంత కాలం పట్టేలా ఉంది. 533 00:32:28,866 --> 00:32:31,034 అలాగే ఒక చిన్న హైల్యాండ్ డాన్స్. 534 00:32:37,624 --> 00:32:41,461 అంటే, నేను స్కాటిష్ పద్దతుల మధ్య పెరిగినవాడిని కాదు, 535 00:32:41,461 --> 00:32:47,050 కానీ ఈ కొన్ని రోజులలో నాకు వీరి విధానాలు కాస్త అలవాటు అయిపోయాయి, 536 00:32:47,050 --> 00:32:50,345 మా అమ్మ వైపు కుటుంబం కారణంగా ఉన్న కనెక్షన్ వల్ల. 537 00:32:50,345 --> 00:32:52,973 ఆ అనుభవం ఒక మంచి రీతిలో నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. 538 00:32:55,058 --> 00:32:58,687 మా అమ్మ, అలాగే ఆమె కుటుంబానికి ఒక విధానమైన వైఖరి ఉంటుంది. 539 00:32:58,687 --> 00:33:00,898 వాళ్ళు చాలా సరదాగా ఉండే వాళ్ళు. 540 00:33:01,565 --> 00:33:06,945 ఇక్కడ నేను కలిసిన ప్రతీ ఒక్కరిలో ఆ స్నేహపూర్వక ఉత్సాహం ఉట్టిపడ్డట్లు కనిపిస్తోంది. 541 00:33:16,580 --> 00:33:20,501 నేను నా యూరోపియన్ యాత్రలో కొన్ని సాహసాలు చేస్తానేమో అనుకున్నాను, 542 00:33:20,501 --> 00:33:25,756 కానీ నా సొంత జీవితాన్నే ఒక కొత్త దృక్కోణంలో చూసే అవకాశం దొరుకుతుందని అనుకోలేదు. 543 00:33:26,757 --> 00:33:29,760 నేను ఒక బయటివాడిలా ఫీల్ అవుతూ స్కాట్ల్యాండ్ కి వచ్చాను, 544 00:33:30,260 --> 00:33:35,057 కానీ ఇప్పుడు ఈ దేశం నాలో ఒక భాగం అని తెలుసుకుని వెళ్తున్నాను. 545 00:33:35,766 --> 00:33:38,393 మా అమ్మ నన్ను చూస్తే గర్వపడుతుంది అనుకుంటున్నాను. 546 00:33:40,395 --> 00:33:41,855 భలే వేశారు, యుజీన్. 547 00:33:43,941 --> 00:33:44,942 బాగుంది. 548 00:33:45,609 --> 00:33:46,985 ఇది కష్టమైన డాన్సే. 549 00:33:48,779 --> 00:33:50,614 అదృష్టవశాత్తు, నాకు కింద ఏసీ ఉంది. 550 00:33:55,702 --> 00:33:56,703 తర్వాతి ఎపిసోడ్ లో... 551 00:33:57,412 --> 00:34:01,875 నా యురోపియన్ ప్రయాణం నన్ను ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా సందర్శించబడే దేశానికి తీసుకొచ్చింది. 552 00:34:01,875 --> 00:34:04,419 ఒక ఫ్రెంచ్ కిస్ పెట్టుకుందాం. మనం ఫ్రాన్స్ లో ఉన్నాం. 553 00:34:04,419 --> 00:34:06,547 పూర్తి వేగంతో ముందుకు వెళ్ళు, డ్రైవర్. 554 00:34:06,547 --> 00:34:08,882 ఏదైనా ఒక కారు ఇద్దరు రైతులు అలాగే ఒక బస్తా బంగాళదుంపలను తీసుకెళ్లడానికి 555 00:34:08,882 --> 00:34:11,260 చేసినట్టు కనిపించిందంటే మనం ఫ్రాన్స్ లో ఉన్నట్టే. 556 00:34:11,260 --> 00:34:13,594 నేను బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ లో ఒకడిని అన్నట్టు ఉంది. 557 00:34:13,594 --> 00:34:15,597 చూస్తుంటే ఇది మంచి ఐడియా అనిపించడం లేదు. 558 00:34:15,597 --> 00:34:17,349 వీటికి నేను నచ్చినట్టు లేను. 559 00:34:17,349 --> 00:34:19,268 నేను రోజుకు ఒక జ్వా ద వీవ్ తినడానికి ట్రై చేస్తాను. 560 00:34:19,976 --> 00:34:21,103 బాగుంది. 561 00:34:21,103 --> 00:34:22,353 - చూశారా? - నేను చూసాను. 562 00:34:22,353 --> 00:34:23,730 - లెఫ్ట్. - అయ్యో. 563 00:34:24,690 --> 00:34:27,484 అతను లేట్ అయ్యాడు. నేను సహజంగా మగాళ్ల కోసం ఎదురుచూడను. 564 00:34:58,307 --> 00:35:00,309 సబ్ టైటిల్స్ అనువదించింది: జోసెఫ్