1 00:00:02,000 --> 00:00:07,000 Downloaded from YTS.MX 2 00:00:08,000 --> 00:00:13,000 Official YIFY movies site: YTS.MX 3 00:00:13,138 --> 00:00:14,598 ఎంసీ 4 00:00:40,123 --> 00:00:43,794 రోజులను చలి కమ్మేసింది 5 00:00:43,877 --> 00:00:47,214 మనల్ని పొగ మంచు కప్పేసింది 6 00:00:47,798 --> 00:00:51,009 ఇవి మన మనస్తత్వాన్నే సూచిస్తున్నాయి 7 00:00:51,093 --> 00:00:55,055 చాలా కాలం క్రిందట 8 00:00:55,138 --> 00:00:59,434 మనందరిలో చాలా ప్రేమ ఉండేది 9 00:00:59,518 --> 00:01:03,772 ఈ సమయంలో మనలో పొంగే ఆనందం లాగానే 10 00:01:03,856 --> 00:01:09,528 కనుక మళ్లీ క్రిస్మస్ కాలంపై మనం మళ్లీ మనస్సు పారేసుకుందాం 11 00:01:11,154 --> 00:01:15,367 ప్రతీ క్రిస్మస్ కి నేను వస్తాను 12 00:01:15,450 --> 00:01:19,580 ఈ సమయంలో క్రిస్మస్ సమీపిస్తున్నప్పుడు 13 00:01:19,663 --> 00:01:23,125 మనం మళ్లీ ప్రేమలో పడిపోవలసిన అవసరం ఉందని 14 00:01:23,208 --> 00:01:27,004 మనిద్దరికీ తెలుసు 15 00:01:27,087 --> 00:01:31,341 నింగి నుండి దేవదూతలందరూ 16 00:01:31,425 --> 00:01:35,554 అన్ని పనులలోనూ మనకి దీవెనలందిస్తారు 17 00:01:35,637 --> 00:01:42,477 క్రిస్మస్ కాలంలో మనం మళ్లీ ప్రేమలో పడిపోవలసిన అవసరం ఉంది 18 00:01:42,561 --> 00:01:47,608 కొవ్వొత్తి వెలుగులో 19 00:01:47,691 --> 00:01:51,486 నేను మేల్నొనే ఉన్నాను కానీ ఎవరికీ తెలీదు 20 00:01:51,570 --> 00:01:57,117 శాంటా క్లాజ్ బండి గంటల గలగల కోసం కళ్లు కాయలయ్యేలా ఎదురుచూస్తున్నా 21 00:01:57,201 --> 00:01:58,702 ఆ శబ్దం వినపడిందిలే 22 00:01:58,785 --> 00:02:05,042 ధృవ తార వెన్నెలని ప్రసరించిన దారి చూపినప్పుడు 23 00:02:05,125 --> 00:02:07,753 నా స్వప్నంలోకి నువ్వే వస్తావు 24 00:02:07,836 --> 00:02:11,006 కనుక ఈ క్రిస్మస్ రాత్రి వేళ 25 00:02:11,089 --> 00:02:14,968 మళ్లీ ప్రేమలో పడిపోదాం 26 00:02:15,052 --> 00:02:19,598 ప్రతీ క్రిస్మస్ కి నేను వస్తాను 27 00:02:19,681 --> 00:02:23,477 ఈ సమయంలో క్రిస్మస్ సమీపిస్తున్నప్పుడు 28 00:02:23,560 --> 00:02:27,022 మనం మళ్లీ ప్రేమలో పడిపోవలసిన అవసరం ఉందని 29 00:02:27,105 --> 00:02:31,026 మనిద్దరికీ తెలుసు 30 00:02:31,109 --> 00:02:35,405 నింగి నుండి దేవదూతలందరూ 31 00:02:35,489 --> 00:02:39,618 అన్ని పనులలోనూ మనకి దీవెనలందిస్తారు 32 00:02:39,701 --> 00:02:43,247 క్రిస్మస్ కాలంలో 33 00:02:43,330 --> 00:02:46,416 మనం మళ్లీ ప్రేమలో పడిపోవలసిన అవసరం ఉంది 34 00:02:49,044 --> 00:02:52,756 ప్రేమలో పడిపోదాం ఆ ఫీలింగ్ తోనే ప్రేమలో పడిపోదాం 35 00:02:52,840 --> 00:02:54,508 ప్రేమలో పడిపోదాం, ప్రేమలో పడిపోదాం 36 00:02:54,591 --> 00:02:59,096 నిజమే చెప్తున్నా మనం మళ్లీ ప్రేమలో పడిపోగలం 37 00:02:59,179 --> 00:03:01,974 -క్రిస్మస్ సమయంలో -సమయంలో 38 00:03:02,057 --> 00:03:04,935 మళ్లీ దాన్ని పాడటంలో నాకు సాయపడు 39 00:03:05,018 --> 00:03:08,856 ఈ క్రిస్మస్ కాలంలో ప్రేమలో పడిపోదాం ప్రేమలో పడిపోదాం 40 00:03:08,939 --> 00:03:11,775 ఒక కారణం ఉందని మర్చిపోవద్దు 41 00:03:11,859 --> 00:03:15,487 క్రిస్మస్ కాలంలో 42 00:03:15,571 --> 00:03:18,323 మనం మళ్లీ ప్రేమలో పడిపోవలసిన అవసరం ఉంది 43 00:03:18,991 --> 00:03:20,784 బంగారం, మనం ప్రేమలో పడిపోవలసిన అవసరం ఉంది 44 00:03:20,868 --> 00:03:23,370 క్రిస్మస్ కి నేను వస్తాను 45 00:03:23,453 --> 00:03:24,913 ఈ సమయంలో 46 00:03:24,997 --> 00:03:27,249 క్రిస్మస్ సమీపిస్తున్నప్పుడు 47 00:03:27,332 --> 00:03:31,128 బంగారం, మనం మళ్లీ ప్రేమలో పడిపోవలసిన అవసరం ఉందని 48 00:03:31,211 --> 00:03:34,882 మనిద్దరికీ తెలుసు 49 00:03:34,965 --> 00:03:39,219 నింగి నుండి దేవదూతలందరూ 50 00:03:39,303 --> 00:03:43,557 అన్ని పనులలోనూ మనకి దీవెనలందిస్తారు 51 00:03:43,640 --> 00:03:47,144 ఈ క్రిస్మస్ కాలంలో 52 00:03:47,227 --> 00:03:50,314 బంగారం, మనం మళ్లీ ప్రేమలో పడిపోవలసిన అవసరం ఉంది 53 00:03:50,397 --> 00:03:54,026 -బంగారం, క్రిస్మస్ కాలంలో -క్రిస్మస్ కాలంలో 54 00:03:54,109 --> 00:03:59,907 మనం ప్రేమలో పడిపోవలసిన అవసరం ఉంది 55 00:04:08,040 --> 00:04:09,166 ఇక పాడదాం కానివ్వండి. 56 00:04:09,249 --> 00:04:11,752 -మనం ప్రార్థించాలని నేనంటాను -ప్రార్థించాలి 57 00:04:11,835 --> 00:04:12,669 కానివ్వండి. 58 00:04:12,753 --> 00:04:14,671 ఒక ఆశతో ప్రార్థన చేద్దాం 59 00:04:14,755 --> 00:04:16,714 -ఒక ఆశతో -ఒక ఆశతో ప్రార్థన చేయండి. 60 00:04:16,798 --> 00:04:19,635 -మానవులందరికీ ప్రేమ దక్కాలని -మానవులందరికీ 61 00:04:19,718 --> 00:04:23,430 -మానవులందరికీ -ఈ క్రిస్మస్ సమయంలో 62 00:04:23,514 --> 00:04:27,017 -ఇప్పుడు ప్రపంచానికి అది చాలా అత్యవసరం. -మనందరికీ ప్రేమ అవసరం 63 00:04:27,100 --> 00:04:28,393 మనందరికీ 64 00:04:28,477 --> 00:04:32,814 -మన అలసిన మనస్సులకు స్వాంతన కోసం -ప్రేమ అవసరం 65 00:04:32,898 --> 00:04:35,776 -అది దొరకడం అంత కష్టమేమీ కాదు -అంత కష్టం కాదు 66 00:04:35,859 --> 00:04:37,110 ఈ క్రిస్మస్ సమయంలో. 67 00:04:37,194 --> 00:04:38,904 -దొరకడం అంత కష్టమేమీ కాదు -ఈ క్రిస్మస్ సమయంలో 68 00:04:38,987 --> 00:04:42,950 -ఈ క్రిస్మస్ సమయంలో -అందరం కలిసి ప్రార్థన చేద్దాం 69 00:04:43,951 --> 00:04:46,745 -అంతే. -ఒక ఆశతో ప్రార్థన చేద్దాం 70 00:04:46,828 --> 00:04:48,288 అవధుల్లేని ప్రేమ దొరకాలని కోరుకుందాం. 71 00:04:48,372 --> 00:04:51,083 మానవులందరికీ ప్రేమ దక్కాలని 72 00:04:51,166 --> 00:04:52,751 మనందరికీ అది ఇప్పుడు చాలా ముఖ్యం! 73 00:04:52,835 --> 00:04:55,587 ఈ క్రిస్మస్ సమయంలో 74 00:04:55,671 --> 00:04:56,755 మనకు 75 00:04:56,839 --> 00:04:58,632 మనందరికీ కూడా 76 00:04:58,715 --> 00:05:00,634 అంతేలేని ప్రేమ కావాలి 77 00:05:00,717 --> 00:05:03,470 మన అలసిన మనస్సులకు స్వాంతన కోసం 78 00:05:04,429 --> 00:05:08,100 అది దొరకడం అంత కష్టమేమీ కాదు 79 00:05:08,183 --> 00:05:11,353 ఇది క్రిస్మస్ కాలం 80 00:05:11,436 --> 00:05:14,690 వినండి. ఇప్పుడు మరీ ముఖ్యంగా, 81 00:05:14,773 --> 00:05:17,234 -మనం ప్రేమను మన చేతల్లో చూపాలి... -ఈ సమయంలో 82 00:05:17,317 --> 00:05:18,360 ...కేవలం మాటల్లోనే కాదు. 83 00:05:18,443 --> 00:05:21,154 -ఈ సమయంలో -ఈ క్రిస్మస్ కాలం, 84 00:05:21,238 --> 00:05:22,364 అందరం ప్రేమ పంచుదాం. 85 00:05:22,447 --> 00:05:24,950 క్రిస్మస్ 86 00:05:27,870 --> 00:05:29,162 వావ్. 87 00:05:29,246 --> 00:05:32,875 ఇప్పుడు, ఈ సెలవుల కాలానికి ఒక సరికొత్త పాట అయిన 88 00:05:32,958 --> 00:05:35,085 "ఫాల్ ఇన్ లవ్ ఎట్ క్రిస్మస్"ని అద్భుతంగా పాడి 89 00:05:35,169 --> 00:05:40,257 వేదిక దిగి వస్తున్నారు, మన గ్లోబల్ స్టార్. 90 00:05:40,340 --> 00:05:41,925 ఇంట్లో, ఆమె తన పిల్లలను ప్రేమ చూసుకొనే చక్కని తల్లి. 91 00:05:42,009 --> 00:05:45,220 మరి మనందరికీ, ఆమె ఈ ప్రపంచంలో ఒకానొక అద్భుతమైన సంగీతకారిణి. 92 00:05:45,304 --> 00:05:48,682 కానీ ఏడాదిలోని ఈ సమయంలో, తను క్రిస్మస్ కి తిరుగులేని మహారాణిగా 93 00:05:48,765 --> 00:05:51,852 ఒక ప్రత్యేకమైన సింహాసనాన్ని అలంకరిస్తుంది. 94 00:05:51,935 --> 00:05:54,563 తను అనేదాకా అది అధికారికం కానట్టే. 95 00:05:54,646 --> 00:05:56,857 కనుక ఈ రాత్రి, Apple TV+లో, 96 00:05:56,940 --> 00:06:00,485 మనం ఈ సెలవుల సమయాన్ని మన ఎదురులేని 97 00:06:01,195 --> 00:06:02,738 -మరయా కేరీతో గడుపుదాం. -హేయ్. 98 00:06:02,821 --> 00:06:04,698 -మనం మళ్లీ కలుసుకున్నాం. -అవును. 99 00:06:04,781 --> 00:06:07,409 -హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. -అవును, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. 100 00:06:07,492 --> 00:06:08,619 -సెలవుల కాలాన్ని కులాసాగా గడపండి. -సెలవుల కాలాన్ని కులాసాగా గడపండి. 101 00:06:08,702 --> 00:06:10,621 మరో సారి మీరు మళ్లీ సింహాసనాన్ని అధీష్టించారు. 102 00:06:10,704 --> 00:06:14,625 ఇక్కడ మమ్మల్ని సంగీతంతో, సృజనాత్మకతతో ముంచేశారు. 103 00:06:14,708 --> 00:06:17,377 ఒక ఏడాది క్రితం మనం ఎక్కడ ఉన్నామా అని మనిద్దరికీ గుర్తుచేయాలి అనుకుంటున్నా. 104 00:06:18,921 --> 00:06:24,343 కిందటి ఏడాది, క్రిస్మస్ స్పెషల్ కోసం అన్నీ ఏర్పాటు చేయడం అనేది 105 00:06:24,426 --> 00:06:27,262 చాలా కష్టంగా ఉండింది. 106 00:06:27,346 --> 00:06:29,264 మీరు మీ శ్రమనంతా ధారపోసి ఎంతో ఉత్సాహంతో చేశారు. 107 00:06:29,348 --> 00:06:31,308 అది మీరు పోయిన క్రిస్మస్ కి చూశారా? కుటుంబంతో కలిసి చూశారా? 108 00:06:31,391 --> 00:06:33,519 అవును, అందరం కలిసే చూశాం. బాగా సరదాగా అనిపించింది. 109 00:06:33,602 --> 00:06:36,730 అంటే, పిల్లలు కూడా ఉన్నారు. అది మరిచిపోలేని క్షణం అన్నమాట. 110 00:06:36,813 --> 00:06:39,650 మా కుక్కలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది, మేము కుక్కలు తీసుకురాలేకపోయాం. 111 00:06:39,733 --> 00:06:41,360 ఏమో మరి. అనుమతి అంటూ, ఏదేదో సోది అంటూ 112 00:06:41,443 --> 00:06:43,237 -కుక్కలని అనుమతించలేదు. -సరే. 113 00:06:45,239 --> 00:06:47,324 -కుక్కలకు నేనంటే ఇష్టమే. వాటిని చూశానులే. -వాటికి మీరంటే ఇష్టం. 114 00:06:47,407 --> 00:06:48,534 అవును. వాటికి మీరంటే ఇష్టం... 115 00:06:48,617 --> 00:06:50,369 జేన్, కుక్కల అనుమతుల విషయం చూసుకోలేకపోయారా? 116 00:06:50,452 --> 00:06:52,454 ప్రయత్నించా. కానీ సెట్ మీదకి ససేమిరా అన్నారు. నాకూ అవి ఇక్కడ ఉండాలనే ఉంది. 117 00:06:52,538 --> 00:06:54,206 ఓరి దేవుడా. మట్లీ చాలా కోపంగా ఉంది. 118 00:06:54,289 --> 00:06:55,499 అది తీవ్ర నిరాశకు గురైంది. 119 00:06:55,582 --> 00:06:57,417 చా చా మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. 120 00:06:57,501 --> 00:07:00,212 -అవి మీకేమీ తీసిపోవు. -అవును. 121 00:07:00,295 --> 00:07:01,672 మీకేమీ తీసిపోవు. 122 00:07:01,755 --> 00:07:03,841 గతేడాది మీరు గడిపిన మరిచిపోలేని క్షణాలను మాతో పంచుకోగలరా? 123 00:07:03,924 --> 00:07:06,635 నేను "బటర్ ఫ్లై లాంజ్" అనే ప్రాజెక్ట్ చేశాను. 124 00:07:06,718 --> 00:07:09,304 దానిలో భాగంగా "ఫాల్ ఇన్ లవ్ ఎట్ క్రిస్మస్" అనే పాటని రాశాను, 125 00:07:09,388 --> 00:07:11,390 ఎందుకంటే, నా బ్యాండ్ లోని వాళ్లంతా అట్లాంటాలోని వాళ్లే. 126 00:07:11,473 --> 00:07:15,519 మేము కొత్త పాటలను రాస్తూ గడిపాం, కిర్క్ ఫ్రాంక్లిన్ వచ్చాడు, 127 00:07:15,602 --> 00:07:17,771 ఆ సంగీతాన్ని విన్నాడు, దానిలో మునిగి తేలిపోయాడు, 128 00:07:17,855 --> 00:07:21,483 దాన్ని ఇంటికి తీసుకెళ్లి, ఎప్పటిలాగానే ఒక అద్భుతమైన దానిలా మలిచాడు. 129 00:07:21,567 --> 00:07:23,735 కాబట్టి, అది సూపర్ పాట... దాన్ని నేను ప్రేమ పాట అని భావిస్తాను. 130 00:07:23,819 --> 00:07:25,404 -అది క్రిస్మస్ ప్రేమ పాట అని చెప్పవచ్చు. -అవును. 131 00:07:25,487 --> 00:07:26,864 -అది జనాలకు నచ్చుతుంది. -ఈ కరోనా సమయం గురించి రాశాం. 132 00:07:26,947 --> 00:07:28,991 మనం ఇప్పుడు అనుభవిస్తున్నదాన్నే అందులో ప్రస్తావించాం అనుకుంటా. 133 00:07:29,074 --> 00:07:31,577 ఆ చివర లిరిక్, అదే కిర్క్ అంటాడు కదా, 134 00:07:31,660 --> 00:07:34,037 "ఇప్పుడు మరీ ముఖ్యంగా, మనం ప్రేమను మన చేతల్లో చూపాలి, 135 00:07:34,121 --> 00:07:35,539 -కేవలం మాటల్లోనే కాదు," అని. -మాటల్లోనే కాదు. 136 00:07:35,622 --> 00:07:38,166 "ఈ క్రిస్మస్, అందరం ప్రేమ పంచుదాం." ఆ సెంటిమెంట్ చాలా బాగుంది. 137 00:07:38,250 --> 00:07:40,210 దాన్ని నేను మొదట విన్నప్పుడు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. 138 00:07:40,294 --> 00:07:44,298 ఆ పాటను ప్రదర్శించడానికి మాకు ఈ సందర్భం దొరికినందుకు నేను గాల్లో తేలిపోయాను. 139 00:07:44,381 --> 00:07:47,426 పాట విడుదల అయింది. అంటే, అప్పుడప్పుడూ ఈ సహకారాలు జరుగుతూ ఉంటాయి, 140 00:07:47,509 --> 00:07:49,344 అవి అప్పటికప్పుడు బాగా అద్భుతంగానే ఉంటాయి, 141 00:07:49,428 --> 00:07:51,013 కానీ కొన్ని అయితే, అవి విధిరాత ప్రకారం జరిగినట్టు అనిపిస్తాయి, 142 00:07:51,096 --> 00:07:53,432 అలాంటి సందర్భాల్లో, ఆ పాట మనల్ని ప్రేమ నుండి ఆధ్యాత్మికత, అలాగే లోకానికి 143 00:07:53,515 --> 00:07:56,852 తీసుకెళ్తుంది, ఆ ప్రయాణం నాకు భలే నచ్చుతుంది. 144 00:07:56,935 --> 00:07:58,562 ఆ పాటను ఇవాళ పాడటం మీకు ఎలా అనిపించింది? 145 00:07:58,645 --> 00:08:00,397 -అంటే, బ్యాండ్ అదరగొట్టేసింది. -అవును. 146 00:08:00,480 --> 00:08:04,193 వ్యక్తిగతంగా నాకు... ఈ సందర్భం నుండి నాకు దక్కిన గొప్ప విషయమేంటంటే, 147 00:08:04,276 --> 00:08:08,864 ఊరికే ప్రపంచమంతా తిరుగుతూ ఉండటం గాక, 148 00:08:08,947 --> 00:08:11,283 మళ్లీ పాటల ప్రపంచంలోకి వెళ్లే అవకాశం నాకు దక్కింది. 149 00:08:11,366 --> 00:08:14,328 -తిరిగానని బాధపడిపోవట్లేదు. కానీ... -మీరు బాగానే తిరిగారు. 150 00:08:14,411 --> 00:08:17,289 మళ్లీ తిరుగుతాం కూడా ఏమో, అంటే సరదాగా. 151 00:08:17,372 --> 00:08:18,957 కానీ నేనేమంటున్నానంటే... 152 00:08:19,041 --> 00:08:21,168 ఈ సంభాషణలో చాలా అంతరార్థాలున్నాయి. 153 00:08:21,251 --> 00:08:23,879 మరయా కేరీ ఇంటర్వ్యూలలో ఇదే అత్యుత్తమమైనది. 154 00:08:23,962 --> 00:08:26,298 మొదటి పది సెకన్లలో మీరు "నేను కొత్త సంగీతాన్ని చేస్తున్నాను," అన్నారు. 155 00:08:26,381 --> 00:08:28,717 అయిదు నిమిషాలు అయ్యాక, "నేను తిరుగుతానేమో," అన్నారు. 156 00:08:28,800 --> 00:08:30,928 -ఇది మాత్రం సూపర్ ఇంటర్వ్యూ. -వాళ్ళకి నా ఉద్దేశం ఏంటో తెలుసులెండి. 157 00:08:31,011 --> 00:08:34,014 అభిమానులు ఉన్నప్పుడు తిరగడంలో జోష్ ఉంటుంది. అదే కదా ముఖ్య ఉద్దేశం. 158 00:08:34,097 --> 00:08:35,307 -అందులో సందేహమే లేదు. -మీకర్థమైంది కదా? 159 00:08:35,390 --> 00:08:37,142 కానీ ప్రశాంతంగా కూర్చొని, "నేను ఒక కొత్తదాన్ని 160 00:08:37,226 --> 00:08:38,727 -"రాస్తాను," అనుకోవడం బాగుంటుంది. -సృష్టించడం. 161 00:08:38,808 --> 00:08:42,356 సృష్టించడం, నిర్మించడం, రాయడం, నాకు నచ్చినవన్నీ చేయడం. 162 00:08:42,438 --> 00:08:44,942 -అవును. -అదికూడా గొప్ప సంగీతకారులతో చేయడం. 163 00:08:45,025 --> 00:08:46,985 ఆ విషయంలో మీ పుస్తకం ఎలా స్ఫూర్తిని ఇచ్చిందో అడగాలనుకుంటున్నాను. 164 00:08:47,069 --> 00:08:49,363 ఎందుకంటే, కిందటి ఏడాది మనం దూరం గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా? 165 00:08:49,446 --> 00:08:50,864 -అవును. -మనలో పాతుకుపోయున్న శక్తినంతటినీ 166 00:08:50,948 --> 00:08:53,033 కక్కేయడం గురించి మాట్లాడుకున్నాం. 167 00:08:53,116 --> 00:08:56,078 నా విషయంలో, అది సంగీతాన్ని, కళని ప్రేరేపిస్తుంది. 168 00:08:56,161 --> 00:08:57,162 -అవును. -మరి మీ విషయంలో? 169 00:08:57,246 --> 00:09:01,208 నా విషయంలో కూడా అంతే. నాలో ఉన్న చిన్నపాపకు స్వేచ్ఛనివ్వాలనుకున్నాను. 170 00:09:01,291 --> 00:09:04,795 చిన్న మరయాని. అంటే, నాలో ని చిన్నపాపని. 171 00:09:04,878 --> 00:09:07,840 కాబట్టి, చాలా వరకు అది జరిగిందనే అనుకుంటున్నా. 172 00:09:07,923 --> 00:09:10,342 ఆ సమయంలో నేను చాలా పునరుత్తేజం పొందాను. 173 00:09:10,425 --> 00:09:13,470 అది చాలా బాగా గడిచింది ఎందుకంటే, మేము మొత్తాన్ని షూట్ చేస్తూనే ఉన్నాం, 174 00:09:13,554 --> 00:09:16,640 కాబట్టి... అందులో ఇంత అందచందంగా ఉండం. 175 00:09:16,723 --> 00:09:19,726 అందులో తెర వెనుక సన్నివేశాలు, రాయడాలు మొదలైనవి ఉంటాయి. 176 00:09:19,810 --> 00:09:21,687 మట్లీ, చా చాలు ఉన్నాయి. ఇక పిల్లలేమో... 177 00:09:21,770 --> 00:09:23,021 నైట్ ప్యాంట్లు, హుడీలు. 178 00:09:23,105 --> 00:09:25,107 -అబద్ధమాడుతున్నానని అనుకుంటున్నారా? -నిజమే అనుకుంటున్నా. 179 00:09:25,190 --> 00:09:27,985 నైట్ ప్యాంట్లు, హుడీల సంగతి తెలీదు కానీ, పజామాలు అయితే వేసుకున్నాను. 180 00:09:28,068 --> 00:09:29,778 -కరోనా సమయంలో అవే వేసుకొనేదాన్ని. -సరే. 181 00:09:29,862 --> 00:09:32,614 నేను ఇంత స్టయిలిష్ బట్టలను వేసుకొని 18 నెలలయింది అనుకుంటా. 182 00:09:32,698 --> 00:09:34,491 -నేను అనుకున్నది... -నాకు షూస్ వేసుకొనే అలవాటే పోయింది. 183 00:09:34,575 --> 00:09:37,160 -అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? -నేను ప్రపంచానికి వినోదం పంచడానికి వచ్చా. 184 00:09:37,244 --> 00:09:38,871 మీరు అది చేస్తూనే ఉన్నారు. 185 00:09:39,830 --> 00:09:40,873 "మరయా కేరీ మ్యాజికల్ క్రిస్మస్ స్పెషల్"లోని 186 00:09:40,956 --> 00:09:42,916 ఒకానొక అత్యద్భుతమైన సందర్భం ఏమిటంటే, 187 00:09:43,000 --> 00:09:45,502 అందులోని "ఆల్ ఐ వాంట్ ఫర్ క్రిస్మస్ ఈస్ యూ" అనే గీతం, 188 00:09:45,586 --> 00:09:47,129 ఇంకా మీరు కనబర్చిన ప్రదర్శన. 189 00:09:47,212 --> 00:09:49,173 ఆ క్లాసికల్ పాటతో మీరు ఏం చెప్పాలనుకున్నారు? 190 00:09:49,256 --> 00:09:52,259 ఆ ప్రత్యేకమైన పాట ద్వారా నిజంగా మీరు ఏ సందేశం ఇవ్వాలనుకున్నారు? 191 00:09:52,342 --> 00:09:55,596 అంటే, మనమందరం చాలా ఒత్తిడిలో ఉన్నామని అనిపించింది. 192 00:09:55,679 --> 00:09:58,015 ఆ పాట ద్వారా జనాల జీవితాల్లోకి చిరునవ్వు తీసుకువద్దామనుకున్నా. 193 00:09:58,098 --> 00:10:00,100 నా ముందు ఒక లక్ష్యం ఉన్నట్టు నాకనిపించింది, 194 00:10:00,184 --> 00:10:03,145 నేను క్రిస్మస్ ని జరుపుకుంటే ప్రపంచంతోనే జరుపుకోవాలి అని. 195 00:10:03,228 --> 00:10:04,479 మీకు ఓ విషయం తెలుసా? 196 00:10:04,563 --> 00:10:08,942 ఈ ఏడాది "ఆల్ ఐ వాంట్ ఫర్ క్రిస్మస్ ఈస్ యూ" డైమండ్ సర్టిఫికేషన్ ని దక్కించుకుంది. 197 00:10:09,026 --> 00:10:13,864 అదంతా తెలీదు కానీ, రికార్డులు, అమ్మకాల కన్నా 198 00:10:13,947 --> 00:10:16,450 ఆ పాటంటే నాకు చాలా ఇష్టం. 199 00:10:16,533 --> 00:10:19,953 ఎందుకంటే, నాకు క్రమక్రమంగా ఆ పాట మీద ఇష్టం పెరిగింది. పోనుపోను నాకు 200 00:10:20,037 --> 00:10:22,831 "నాకు ఆ పాట తెగ నచ్చేసింది కాబట్టి దాన్ని వింటున్నా," అని అనిపించేది. 201 00:10:22,915 --> 00:10:24,583 -అవును. -నేను దాన్ని మొదట రాశాక 202 00:10:24,666 --> 00:10:27,211 రికార్డ్ చేసినప్పుడు, దాన్ని విని బాగా విమర్శ చేసుకొనేదాన్ని, 203 00:10:27,294 --> 00:10:30,422 "అబ్బా. దీన్ని ఎందుకు రాశాను? ఇలా ఎందుకు చేశాను?" అని అనుకొనేదాన్ని, 204 00:10:30,506 --> 00:10:31,507 -అలా నేను చేస్తుంటా... -అవునులెండి. 205 00:10:31,590 --> 00:10:34,176 ...కానీ అదెలా అయిపోందంటే, దానికి నేనెంత పొంగిపోతానో, 206 00:10:34,259 --> 00:10:37,262 ఆ పాట విన్న ఇతరులు కూడా... 207 00:10:37,346 --> 00:10:39,640 -అవును. -...అలాగే పొంగిపోతారనుకుంటా. 208 00:10:39,723 --> 00:10:43,769 ఎన్నో తరతరాలుగా పాడిన పాటలను మీరు వింటూ 209 00:10:43,852 --> 00:10:46,980 మీకు అద్భుతంగా అనిపించిన పద్ధతిలో మలచడానికి, స్టూడియోలో 210 00:10:47,064 --> 00:10:49,525 మీ మానసిక స్థితిని మీరు ఎలా సర్దుబాటు చేసుకుంటారు? 211 00:10:49,608 --> 00:10:51,652 నాకు అలంకరణలు ఉండాలి. 212 00:10:51,735 --> 00:10:55,322 కాబట్టి, మా ఇంట్లో కింద నిండుగా అలంకరించబడిన ఒక గది ఉంది. 213 00:10:55,405 --> 00:10:56,573 ఆ తర్వాత, ఏమో, 214 00:10:56,657 --> 00:10:59,743 చెట్టును అలంకరించే మనిషికి విషయం తెలీక ఆ చెట్టును చండాలంగా అలంకరించేశారు. 215 00:10:59,826 --> 00:11:01,620 ఇక నేను "నిజంగా? నా చెట్టును నాశనం చేస్తారా?" అని అనుకున్నా. 216 00:11:01,703 --> 00:11:04,122 -చెట్టును అంత దారుణంగా ఎవరు చేస్తారు? -ఎవడో ఒక గొట్టాంగాడులే. తొక్కలోది. 217 00:11:04,206 --> 00:11:06,583 ఇక నేను "ఇప్పుడు నేను పాటను పూర్తి చేయాలంటున్నారా. ఎలా చేయాలి?" 218 00:11:06,667 --> 00:11:10,003 -అని అనుకున్నాను. అదృష్టవశాత్తూ... -క్రిస్మస్ కాలం అయిపోయింది 219 00:11:10,087 --> 00:11:11,505 -అంతే కదా. -మరి అంతే కదా. 220 00:11:11,588 --> 00:11:12,589 మీరు ఒక కొత్త పాటను రాయవచ్చు. 221 00:11:12,673 --> 00:11:14,341 -నేను కేవలం... -కానీ నా దగ్గర ఒక దుప్పటి ఉంది, 222 00:11:14,424 --> 00:11:17,636 అది నేను క్రిస్మస్ కోసమని కొన్నాను, "దీన్ని పెట్టి చూద్దాం," అనుకున్నాను. 223 00:11:17,719 --> 00:11:19,930 కాబట్టి నేను దాన్ని స్టూడియోలో నా కుక్కకు, అలాగే నా మెత్తని బొమ్మకి 224 00:11:20,013 --> 00:11:23,433 అది కప్పి, "సరే, ఇది నాకు నచ్చేలా ఉంది," అని అనుకున్నాను. 225 00:11:23,517 --> 00:11:25,269 -కానీ ఇవి బాగున్నాయి. -అవి బాగున్నాయి 226 00:11:25,352 --> 00:11:27,229 -అవును. కావలసిన ఊపును ఇస్తాయి. -చెట్టు అలంకరణ 227 00:11:27,312 --> 00:11:29,481 మీకు నచ్చిన విధంగానే ఉందా? 228 00:11:29,565 --> 00:11:32,401 -అవును. అలాగే ఉంది. -ఎందుకంటే అందరికీ ఇష్టాయిష్టాలు ఉంటాయి. 229 00:11:32,484 --> 00:11:35,779 నేనే కనుక మొన్న ఇక్కడికి వచ్చుంటే, ఆర్ట్ డైరెక్టర్ అవతారమెత్తి, 230 00:11:35,863 --> 00:11:39,199 దానిపై కొన్ని సీతాకోకచిలుక బొమ్మలు పెట్టి, కొన్ని చిన్నచిన్న మార్పులు చేసుండేదాన్ని. 231 00:11:39,283 --> 00:11:40,659 -వెనక్కి నుండి ముందుకు వెళ్తారన్నమాట. -అవును. 232 00:11:40,742 --> 00:11:43,287 అంటే, నాకు అది చేయడానికి ఏ సమస్యా లేదు. కానీ నేను మాత్రం ఏం చేయగలను? 233 00:11:43,370 --> 00:11:45,455 నేను జనాల మనస్సుల్లో ఈ ఆలోచనలను నాటలేను కదా. 234 00:11:45,539 --> 00:11:47,708 మీరు వచ్చి చెట్టును ఎత్తుకెళ్లిపోవచ్చు. 235 00:11:47,791 --> 00:11:49,710 మీరు అనేక హింట్స్ ఇచ్చారు కాబట్టి, నేను మిమ్మల్ని 236 00:11:49,793 --> 00:11:51,920 -ఒక ఇబ్బందికర ప్రశ్న అడుగుతున్నాను. -అబ్బా. ఇబ్బందికర ప్రశ్ననా. 237 00:11:52,004 --> 00:11:53,839 -మీరు చాలా హింట్స్ ఇచ్చారు. -సరే. 238 00:11:53,922 --> 00:11:57,092 త్వరలోనే మీరు మా ముందుకు 239 00:11:57,176 --> 00:11:59,052 ఒక కొత్త పాటతో వస్తారని మేము ఆశించవచ్చా? 240 00:11:59,636 --> 00:12:02,973 మీరు ఆశించవచ్చంటారా? నేను నా తరఫున తప్ప ఇతరుల తరఫున మాట్లాడలేను కదా. 241 00:12:03,056 --> 00:12:05,142 -నేను స్టూడియోలో రికార్డ్ చేస్తున్నాను. -సరే. 242 00:12:05,225 --> 00:12:08,270 అదిగాక, నేను ఇంకో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కూడా చేపట్టబోతున్నాను. 243 00:12:08,353 --> 00:12:12,274 నేను చెప్పను, చెప్పానంటే అందరూ "ఎవరితో?" అని రకరకాల ప్రశ్నలు వేస్తారు. 244 00:12:12,357 --> 00:12:15,235 కానీ ఇప్పటికే కొంత మంది ఉన్నారు... 245 00:12:15,319 --> 00:12:17,029 వాళ్లతో పని చేయడం నా చిరకాల స్వప్నం అని చెప్పవచ్చు. 246 00:12:17,112 --> 00:12:17,988 -వావ్. -అదన్నమాట. 247 00:12:18,071 --> 00:12:22,159 మీరు ఎన్ని యుగాలైనా వన్నె తగ్గని ఈ గొప్ప కార్యక్రమాన్ని రూపొందించారు, 248 00:12:22,242 --> 00:12:23,493 ఇది చరిత్రలో మిగిలిపోతుందనుకుంటా. 249 00:12:23,577 --> 00:12:25,704 ఒక విషయం మాత్రం నన్ను చాలా ఆకట్టుకుంది. 250 00:12:25,787 --> 00:12:30,042 అదేంటంటే, మీ పిల్లలతో కలిసి చిందేసే అవకాశం మీకు దక్కింది. 251 00:12:30,125 --> 00:12:31,335 అవును. 252 00:12:31,418 --> 00:12:34,004 -అది మీకు ఎంత ప్రత్యేకమంటారు? -దాన్ని మించింది మరొకటి లేదు. నిజంగానే. 253 00:12:34,087 --> 00:12:36,673 ఎందుకంటే ఆ జ్ఞాపకం అనేది చిరస్థాయిగా మా మదిలో నిలిచిపోతుంది. 254 00:12:36,757 --> 00:12:37,966 -అవును. -అదన్నమాట. 255 00:12:38,050 --> 00:12:40,886 కానీ, ఇంకో మాట, వాళ్లు ఇక్కడికి వచ్చారు, చాలా ఓపిగ్గా ఉన్నారు. 256 00:12:40,969 --> 00:12:43,680 -వచ్చి మిమ్మల్ని పలకరిద్దామనుకుంటున్నారు. -హేయ్! 257 00:12:43,764 --> 00:12:45,933 -రాక్ మరియు రో! -ఎలా ఉన్నారు? 258 00:12:46,016 --> 00:12:47,267 -ఈ పాప పేరు మిస్ మన్రో. -హాయ్. 259 00:12:47,351 --> 00:12:48,977 -నిన్ను కలవడం సంతోషంగా ఉంది. -తన పేరు రాక్ స్టార్. 260 00:12:49,061 --> 00:12:50,103 నిన్ను కలవడం కూడా. 261 00:12:50,187 --> 00:12:51,939 వెనుక పక్క ఏముందో చూడండి. మనం దీని గురించి చర్చించుకోవాలి. 262 00:12:52,022 --> 00:12:53,023 ఆల్ ఐ వాంట్ ఫర్ క్రిస్మస్ ఈస్ యూ 263 00:12:53,106 --> 00:12:54,733 -వావ్! -సర్లేండి. 264 00:12:54,816 --> 00:12:56,860 మీరు హుడీల్లాంటి కొత్త వస్తువులను ప్రమోట్ చేస్తునారన్నమాట. 265 00:12:56,944 --> 00:12:58,654 కానీ ఫిట్టింగ్ మాత్రమే సరిగ్గా ఉంది. 266 00:12:58,737 --> 00:13:00,572 -మీరు బాగా కుదిరారు. అవి లూజుగా ఉన్నాయి. -అవును. అవును. 267 00:13:00,656 --> 00:13:03,158 -మిమ్మల్ని కలవడం సంతోషం. హ్యాపీ క్రిస్మస్. -హ్యాపీ క్రిస్మస్. 268 00:13:03,242 --> 00:13:05,661 మీకు నచ్చే ఈ సమయం, మరో మాట లేకుండా మీకు అత్యంత ఇష్టమైన సమయం అంటారా? 269 00:13:05,744 --> 00:13:06,912 -అవును, అవును. -నిస్సందేహంగా. 270 00:13:06,995 --> 00:13:08,705 -యాహూ! -దీని తర్వాతే హాలోవీన్. 271 00:13:10,249 --> 00:13:14,253 నిజమే... ప్రతీ ఏడాది, నేను వీళ్ల కన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తానేమో అని చెప్తానంతే. 272 00:13:14,336 --> 00:13:17,172 కానీ నాకు తెలీదు. మీరు ఎక్కువ ఎంజాయ్ చేస్తారా లేక నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తానా? 273 00:13:17,256 --> 00:13:18,215 నాకు తెలిసి... 274 00:13:18,298 --> 00:13:20,175 మేమందరమూ సమంగా ఎంజాయ్ చేస్తామనుకుంటా. 275 00:13:20,259 --> 00:13:23,637 నా వరకు అయితే, నాకు... నాకు క్రిస్మస్ అంటే ప్రాణం. నాకు అదే ఎక్కువ ఇష్టం. 276 00:13:23,720 --> 00:13:25,347 -మేమందరమూ సరదాగా గడుపుతాం. -యాహూ! సూపర్. 277 00:13:25,430 --> 00:13:27,349 -అదిరిపోయేలా చెప్పావు. -పోయిన సంవత్సరం, 278 00:13:27,432 --> 00:13:31,061 కానుకల కోసం వాడు ఉదయాన్నే ఆరు గంటలకు అందరినీ లేపేశాడు. 279 00:13:31,144 --> 00:13:33,355 -నేను ఇంకా మేల్కొనే ఉన్నాను... -సూపర్. 280 00:13:33,438 --> 00:13:35,315 -ఇంకా పని చేస్తూనే ఉన్నా. -నాకు ఆత్రంతో అస్సలు నిద్రే పట్టలేదు. 281 00:13:35,399 --> 00:13:37,192 -అంతే కదా మరి. -ఎందుకంటే నేను... అంటే... 282 00:13:37,276 --> 00:13:39,820 నేను వంట గదికి వెళ్తూ ఉండగా, నాకు గంపెడు కానుకలు కనిపించాయి, ఇక నేను 283 00:13:39,903 --> 00:13:42,364 "ఊహ్! ఊహ్! నేను తెరిచేస్తాను. నేను తెరిచేస్తాను. తెరిచేస్తాను," అన్నాను. 284 00:13:42,447 --> 00:13:45,200 "ఓయ్, ఓయ్, నాకు నిద్రపట్టడం లేదు," అని అన్నాను. వాళ్లు "పడుకో," అన్నారు. 285 00:13:45,284 --> 00:13:46,910 అంత ఉదయాన్నే లేపినందుకు అతని మీద నీకు కోపం రాలేదా? 286 00:13:46,994 --> 00:13:48,537 -లేదు. నేను "థ్యాంక్స్," అన్నాను. -వెళ్లి తెరుద్దాం. 287 00:13:49,329 --> 00:13:50,998 మీరు మాతో గడిపినందుకు నాకు ఆనందంగా ఉంది. 288 00:13:51,081 --> 00:13:52,666 -మాకు సాయపడినందుకు థ్యాంక్స్. -సరే. 289 00:13:52,749 --> 00:13:54,585 -మరయా, పిల్లలు, మిమ్మల్ని కలవడం బాగుంది. -థ్యాంక్ యూ, జేన్. 290 00:13:54,668 --> 00:13:55,878 -క్రిస్మస్ శుభాకాంక్షలు. -క్రిస్మస్ శుభాకాంక్షలు! 291 00:13:55,961 --> 00:13:57,296 -క్రిస్మస్ శుభాకాంక్షలు. -సెలవులను కులాసాగా గడపండి. 292 00:13:57,379 --> 00:13:59,173 సెలవులను కులాసాగా గడపండి. నేను వీళ్ళని తీసుకొని బయలుదేరవచ్చా? 293 00:13:59,256 --> 00:14:00,257 అలాగే, తప్పకుండా. 294 00:14:00,340 --> 00:14:02,384 -నన్ను వెళ్లగొట్టేస్తున్నారా? పనైపోయింది. -వెళ్లిపోవచ్చు. 295 00:14:02,467 --> 00:14:04,136 -సరే, అలాగే. -థ్యాంక్స్, జేన్. 296 00:14:04,219 --> 00:14:05,220 -థ్యాంక్స్! -బై! 297 00:14:05,304 --> 00:14:06,513 -బై, మిత్రులారా! -బై! 298 00:14:06,597 --> 00:14:11,560 మనం ముగించే ముందు, మరయా కేరీ మన కోసం ఒక ప్రత్యేకమైన పాట పాడబోతున్నారు. 299 00:14:11,643 --> 00:14:14,605 ఈ సెలవుల సమయంలో అభిమానులకు ఎంతో ఇష్టమైన పాట అయిన 300 00:14:14,688 --> 00:14:18,609 "క్రిస్మస్ (బేబీ ప్లీజ్ కమ్ హోమ్)"ని పాడటానికి మళ్లీ వేదిక ఎక్కబోతున్నారు. 301 00:14:18,692 --> 00:14:19,943 దీన్ని చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. 302 00:14:20,027 --> 00:14:23,197 ఎప్పటిలాగానే, క్రిస్మస్ రారాణితో సమయం గడపడమనేది సరదాగానే ఉంటుంది. 303 00:14:23,280 --> 00:14:25,115 ఇప్పుడు Apple TV+లో "మరయా కేరీస్ మ్యాజికల్ క్రిస్మస్ స్పెషల్"ని 304 00:14:25,199 --> 00:14:29,703 చూడటం ద్వారా మీరు కూడా ఆ సరదాని పొందవచ్చు. 305 00:14:29,786 --> 00:14:32,206 నేటి సాయంత్రపు వేళ ఆఖరి కార్యక్రమంలో, 306 00:14:32,289 --> 00:14:35,042 ఎదురులేని మరయా కేరీ, తన అద్భుతమైన పాట అయిన, 307 00:14:35,125 --> 00:14:37,336 "క్రిస్మస్ (బేబీ ప్లీజ్ కమ్ హోమ్)"తో మీ ముందుకు వస్తోంది. 308 00:14:43,509 --> 00:14:47,137 ఓహ్, హేయ్, యా, యా, యా 309 00:14:47,221 --> 00:14:49,223 బేబీ, బేబీ 310 00:14:49,306 --> 00:14:52,351 ఊహ్, య, య, య, యా 311 00:14:52,434 --> 00:14:54,603 క్రిస్మస్ 312 00:14:54,686 --> 00:14:57,397 -మంచు బాగా కురుస్తోంది -క్రిస్మస్ 313 00:14:57,481 --> 00:14:59,983 అది పడుతుంటే అలా చూస్తూ ఉండిపోతున్నాను 314 00:15:00,067 --> 00:15:01,318 క్రిస్మస్ 315 00:15:01,401 --> 00:15:03,695 చాలా మంది జనాలు వచ్చేశారు 316 00:15:03,779 --> 00:15:07,616 -క్రిస్మస్ -బేబీ, దయచేసి నా చెంతకు వచ్చేయ్ 317 00:15:07,699 --> 00:15:11,411 -క్రిస్మస్ -ఊర్లోని చర్చి గంటలు 318 00:15:11,495 --> 00:15:15,165 -క్రిస్మస్ -గణగణమంటూ మోగుతూ 319 00:15:15,249 --> 00:15:18,752 -క్రిస్మస్ -ఆహ్లాదకరమైన శబ్దాలు చేస్తున్నాయి 320 00:15:18,836 --> 00:15:22,714 -క్రిస్మస్ -బేబీ, దయచేసి నా చెంతకు వచ్చేయ్ 321 00:15:23,298 --> 00:15:26,552 మంచి మంచి పాటలు పాడుతున్నారు 322 00:15:27,219 --> 00:15:30,305 కానీ ఇది నాకు క్రిస్మస్ లానే లేదు 323 00:15:30,389 --> 00:15:34,142 ఎందుకంటే గతేడాది నువ్వు ఉన్నప్పుడు 324 00:15:34,226 --> 00:15:37,813 మనం ఎంత సరదాగా గడిపామో గుర్తుంది 325 00:15:37,896 --> 00:15:39,106 క్రిస్మస్ 326 00:15:39,189 --> 00:15:41,358 క్రిస్మస్ చెట్టు మీద అందమైన దీపాలు ఉన్నాయి 327 00:15:41,441 --> 00:15:45,112 -క్రిస్మస్ -అవి తళుకు తళుకు మంటుంటే చూస్తున్నా 328 00:15:45,195 --> 00:15:49,283 -క్రిస్మస్ -నువ్వు ఇప్పుడు నా దగ్గర ఉండాలి 329 00:15:49,366 --> 00:15:53,370 -క్రిస్మస్ -బేబీ, దయచేసి నా చెంతకు వచ్చేయ్ 330 00:16:00,669 --> 00:16:04,298 బేబీ, దయచేసి వచ్చేయ్ దయచేసి వచ్చేయ్ 331 00:16:08,677 --> 00:16:12,222 మంచి మంచి పాటలు పాడుతున్నారు 332 00:16:12,306 --> 00:16:15,684 కానీ ఇది నాకు క్రిస్మస్ లానే లేదు 333 00:16:15,767 --> 00:16:19,479 ఎందుకంటే గతేడాది నువ్వు ఉన్నప్పుడు 334 00:16:19,563 --> 00:16:23,400 మనం ఎంత సరదాగా గడిపామో గుర్తుంది 335 00:16:23,483 --> 00:16:24,484 క్రిస్మస్ 336 00:16:24,568 --> 00:16:26,737 నాకు మరో మార్గం ఉండుంటే 337 00:16:26,820 --> 00:16:30,741 -క్రిస్మస్ -ఈ బాధని దిగమింగుకొనేదాన్ని 338 00:16:30,824 --> 00:16:34,578 -క్రిస్మస్ -కానీ ఇవాళ క్రిస్మస్ 339 00:16:34,661 --> 00:16:36,413 -బతిమాలుతున్నా -బతిమాలుతున్నా 340 00:16:36,496 --> 00:16:38,207 -వేడుకుంటున్నా -వేడుకుంటున్నా 341 00:16:38,290 --> 00:16:40,167 -ప్రాధేయపడుతున్నా -ప్రాధేయపడుతున్నా 342 00:16:40,250 --> 00:16:42,878 -దయచేసి వచ్చేయ్ -బేబీ, దయచేసి నా చెంతకు వచ్చేయ్ 343 00:16:42,961 --> 00:16:44,379 క్రిస్మస్ 344 00:16:44,463 --> 00:16:47,841 -బేబీ, దయచేసి నా చెంతకు వచ్చేయ్ -క్రిస్మస్ 345 00:16:47,925 --> 00:16:49,718 బేబీ, దయచేసి వచ్చేయ్ 346 00:16:49,801 --> 00:16:52,054 -క్రిస్మస్ -ఎందుకు, నువ్వు ఎందుకు రావట్లేదు 347 00:16:52,137 --> 00:16:55,349 -బేబీ, దయచేసి వచ్చేయ్ -క్రిస్మస్ 348 00:16:55,432 --> 00:16:57,893 బేబీ, దయచేసి నా చెంతకి వచ్ఛేయ్ 349 00:17:09,530 --> 00:17:11,698 అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. 350 00:17:11,781 --> 00:17:13,825 మరయా నుండి క్రిస్మస్ శుభాకాంక్షలు 351 00:18:04,001 --> 00:18:06,003 ఉపశీర్షికలను అనువదించినది: అలేఖ్య