1 00:00:58,125 --> 00:00:59,958 - నువ్వు వస్తున్నావా లేదా. - వస్తున్నా! 2 00:03:50,000 --> 00:03:51,125 ఆపెరా క్లబ్ 3 00:03:51,208 --> 00:03:52,208 చాలా ధన్యవాదాలు. 4 00:04:03,875 --> 00:04:05,208 ఆపెరా క్లబ్ 5 00:04:10,166 --> 00:04:14,375 మనీ హైస్ట్: బెర్లిన్ 6 00:05:02,875 --> 00:05:03,708 పోదాం రా. 7 00:05:32,291 --> 00:05:33,208 విక్టర్, ఫాదర్! 8 00:05:40,833 --> 00:05:41,666 కలీస్! 9 00:05:56,166 --> 00:05:57,333 ఎక్కు. 10 00:05:58,708 --> 00:06:00,166 వాళ్ళమ్మ పట్టుకోరా. 11 00:06:34,625 --> 00:06:36,541 నువ్వేం చేస్తున్నావు? 12 00:06:40,708 --> 00:06:41,708 నువ్వు బాగానే ఉన్నావా? 13 00:06:49,041 --> 00:06:51,791 దోవలోనుంచి లెండి. లేవండ్రా నాయాళ్లలారా! 14 00:06:51,875 --> 00:06:53,083 నీకు పిచ్చా? 15 00:06:53,166 --> 00:06:55,041 - నోర్ముయి. - నువ్వు నా పెళ్ళంపై నడిపేశావు! 16 00:06:55,125 --> 00:06:56,041 ఏం జరుగుతోంది? 17 00:06:56,208 --> 00:06:57,875 లేవండి! అడ్డు లేవండి మీ యవ్వ! 18 00:07:01,958 --> 00:07:03,208 - వెళ్ళమంటున్నాను! - కదులు. 19 00:07:03,291 --> 00:07:04,125 చాలు. 20 00:07:04,375 --> 00:07:05,625 - మృగాలు. - దోవకడ్డు లే. 21 00:07:06,000 --> 00:07:07,041 చాలిక! 22 00:07:11,208 --> 00:07:12,208 నాయాల! 23 00:08:39,208 --> 00:08:40,208 త్వరగా! 24 00:09:08,833 --> 00:09:09,833 నోర్ముయి! 25 00:09:35,708 --> 00:09:37,041 వాళ్ళెక్కడికి వెళ్లి చచ్చారు? 26 00:09:37,541 --> 00:09:38,875 దాక్కోకండ్రా, నాయాళ్లలార! 27 00:09:39,833 --> 00:09:40,833 మీరు చచ్చారే! 28 00:09:48,125 --> 00:09:49,041 ఆగు ఆగు ఆగు. 29 00:09:50,291 --> 00:09:51,291 నాకేదో వినిపించింది. 30 00:10:11,375 --> 00:10:12,500 అదేమిటి? 31 00:10:20,625 --> 00:10:22,291 దానెమ్మ, ఏంటది? 32 00:10:23,416 --> 00:10:25,416 దానెవ్వ, ఆ చెత్త ఏంటి? 33 00:10:26,000 --> 00:10:27,333 నువ్వెళ్ళి చూడు. 34 00:10:31,583 --> 00:10:33,041 రా, బయటికి రా. 35 00:10:36,708 --> 00:10:37,875 ఛ! 36 00:11:39,916 --> 00:11:41,958 మురికిగా ఉంది 37 00:11:49,250 --> 00:11:51,250 నిప్పు అంటుకుంటే, గ్లాస్ విరగకొట్టండి 38 00:13:15,458 --> 00:13:18,625 అదొక పనికిమాలినది! చెత్త వేశ్య. 39 00:13:57,583 --> 00:13:58,958 కుక్క ఉంది జాగ్రత్త 40 00:14:18,291 --> 00:14:19,875 పరిగెత్తవే నీయమ్మ పరిగెత్తు. 41 00:21:34,166 --> 00:21:35,166 మీ క్రోజాంట్... 42 00:27:51,750 --> 00:27:52,583 గుడ్ బై. 43 00:30:23,375 --> 00:30:24,458 సైమన్ 44 00:32:21,125 --> 00:32:21,958 కుదరదు. లేదు, 45 00:36:40,833 --> 00:36:42,250 క్లాస్, ఎలిగెన్స్ అండ్ మానిటర్ 46 00:37:50,291 --> 00:37:52,666 షెజ్ వియెనోట్. ఆక్షన్ హౌస్. 47 00:37:52,750 --> 00:37:54,125 ఆక్షన్ హౌస్. 48 00:39:37,750 --> 00:39:41,125 నేనొక ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నాను. రెండు ఫ్యామిలీ సైజ్ పెప్పరోనీ పిజ్జాలు. 49 00:39:44,125 --> 00:39:45,666 - చెప్పండి? - మీరేం ఆర్డర్ చేశారు? 50 00:40:03,416 --> 00:40:06,833 గుడ్ ఈవెనింగ్. రెండు ఫ్యామిలీ సైజ్ పెప్పరోనీ పిజ్జాలు ఆర్డర్ చేస్తున్నారు. 51 00:40:06,916 --> 00:40:07,916 ఇంకా రెండు బియర్లు. 52 00:40:09,041 --> 00:40:11,583 ఆక్షన హౌస్, షెజ్ వియెనోట్, 53 00:40:12,333 --> 00:40:14,083 14, రూ డ ట్యూరెన్. 54 00:40:15,750 --> 00:40:16,916 ధన్యవాదాలు. 55 00:40:43,000 --> 00:40:44,458 గంటన్నరా? 56 00:40:49,458 --> 00:40:52,125 ఇవి వంకాయ పిజ్జాలు, ఇవి చల్లగా ఉన్నాయి. 57 00:40:53,500 --> 00:40:54,916 ఇవి ఫ్యామిలీ సైజు కావు కూడా? 58 00:40:55,541 --> 00:40:56,416 ఒక నిమ్మరసమా? 59 00:40:59,375 --> 00:41:00,416 నేను చెల్లించడం లేదు. 60 00:41:16,125 --> 00:41:18,208 - ఏంటి? - ఏంటి? ఏంటి? నువ్విప్పుడు బాతువా? 61 00:41:28,291 --> 00:41:30,208 ఇక్కడికి రా. ఇక్కడేదో రభస జరుగుతోంది. 62 00:41:30,375 --> 00:41:31,875 రభసా? ఏంటది? 63 00:42:14,166 --> 00:42:15,750 సరే. అలెయిన్. నేను వస్తున్నాను. 64 00:42:35,708 --> 00:42:36,833 పిజ్జా మార్గెరెట్టీ 65 00:42:38,416 --> 00:42:40,416 నిన్ను కాపాడేందుకు ఆ రెండో కోతిని పిలిచావా? 66 00:42:43,958 --> 00:42:46,333 ఏయ్, నన్ను తాకకు, సరేనా? నేనంటున్నది నీకర్థమౌతోందా, 67 00:42:46,416 --> 00:42:48,166 లేదా నీతో కోతిభాషలో మాట్లాడనా? 68 00:43:16,125 --> 00:43:17,791 నా కర్రపైన చెయ్యెయ్యకు. 69 00:43:36,125 --> 00:43:37,750 ఇప్పుడు చెప్పు? డబ్బు పే చేస్తావా? 70 00:43:41,541 --> 00:43:42,583 సిగ్నల్ లేదు 71 00:43:42,666 --> 00:43:44,791 - నువ్వేమైనా తింగరోడివా? - వాణ్ని వదిలెయి గురూ. 72 00:43:45,833 --> 00:43:46,916 కామ్ గా ఉండు. 73 00:43:56,666 --> 00:43:57,750 నువ్వు చెల్లిస్తావా? 74 00:44:15,208 --> 00:44:17,500 రేయ్ రేయ్ నువ్వు బాగానే ఉన్నావా? బాగానే ఉన్నావా? 75 00:44:36,708 --> 00:44:39,083 అలెయిన్! ఒక దిండు తీసుకురా. త్వరగా! 76 00:44:50,250 --> 00:44:51,250 ఒక్క నిమిషం. 77 00:44:58,083 --> 00:44:59,083 ఒక చెంచా! 78 00:45:07,333 --> 00:45:09,125 తెరువు. ఇదుగో. చూడు. 79 00:45:26,916 --> 00:45:27,750 సిగ్నల్ లేదు 80 00:45:28,583 --> 00:45:29,583 నీళ్ళు! 81 00:45:36,583 --> 00:45:38,166 కమాన్ లే. కమాన్. 82 00:45:47,250 --> 00:45:49,000 ఏయ్, రా. లే. రా. ఓకే? 83 00:45:49,125 --> 00:45:51,541 గొప్పగా ఉంది, చూడు, లే. లే. 84 00:46:01,708 --> 00:46:02,708 ఇదిగోడబ్బు. 85 00:46:03,750 --> 00:46:06,833 - పిజ్జాకి. - చూడు, చూడు. 86 00:46:23,375 --> 00:46:24,291 ధన్యవాదాలు. బై. 87 00:46:27,833 --> 00:46:29,625 నమ్మలేకపోతున్నాను. ఎంత చెత్తగా అయింది.