1 00:00:07,799 --> 00:00:11,470 నాలుగు 2 00:00:15,140 --> 00:00:16,014 అలాగ. 3 00:00:16,015 --> 00:00:17,267 అదీ, సరిగ్గా అక్కడ. 4 00:00:44,586 --> 00:00:46,004 నువ్వు కూడా నాలాగే రుచిగా ఉన్నావు. 5 00:00:46,630 --> 00:00:48,632 - అవునా? - అవును. 6 00:00:52,261 --> 00:00:55,430 నేను ఎల్లుండి తిరిగి లండన్ వెళ్లిపోవాలి. 7 00:00:56,849 --> 00:00:59,017 - హా? - నువ్వు రోమ్ వెళ్లాలేమో కదా? 8 00:01:02,437 --> 00:01:05,107 - ఎందుకు? - నువ్వు ఇంకొక్క రోజు ఉండచ్చు కదా? 9 00:01:06,817 --> 00:01:09,945 - నన్ను ఉండమంటావా? - నువ్వు ఉంటే నాకు బాగుంటుంది. 10 00:01:13,866 --> 00:01:16,869 రేపు రాత్రంతా నీతో శృంగారం చేయాలి అనుకుంటున్నాను. 11 00:01:21,748 --> 00:01:23,041 అయితే నేను ఉండిపోతాను. 12 00:01:25,210 --> 00:01:26,420 ఓహ్, దేవుడా. 13 00:01:27,254 --> 00:01:28,088 ఆగు. 14 00:01:29,047 --> 00:01:30,465 - ఏంటి? - కాస్త ఆగు. 15 00:01:32,926 --> 00:01:34,343 ఏం చేస్తున్నావు? 16 00:01:34,344 --> 00:01:35,804 కాస్త ఆగు. ఉండు, ఉండు. 17 00:01:39,308 --> 00:01:40,600 వద్దు. 18 00:01:40,601 --> 00:01:42,435 - వద్దు. - తప్పదు. 19 00:01:42,436 --> 00:01:44,061 - వద్దు. - ఈ దుస్తులు వేసుకో. 20 00:01:44,062 --> 00:01:46,731 - నాతో పరాచికాలు ఆడుతున్నావు. - కానివ్వు. నేను నా ప్రయాణాన్ని మార్చుకుంటున్నా. 21 00:01:46,732 --> 00:01:48,149 నా కోసం ఈ మాత్రం చేయగలవు అనుకుంటున్నాను. 22 00:01:48,150 --> 00:01:50,443 నువ్వు ఈ ఫోటోలు నీ దగ్గరే ఉంచుకోవాలి మరి. 23 00:01:50,444 --> 00:01:52,904 - నా అమాయకపు కళ్లకు మాత్రమే. - హమ్... హమ్. 24 00:01:52,905 --> 00:01:53,988 ఇంకా పేజ్ త్రీ కోసం. 25 00:01:53,989 --> 00:01:55,781 జోనథన్. వద్దు, నిజంగా చెప్తున్నా. 26 00:01:55,782 --> 00:01:58,911 రేపు ఉదయం వేళ, మనం ఒకరినొకరం పట్టించుకోకుండా గడుపుదాం. 27 00:01:59,828 --> 00:02:00,953 ఇది సెక్సీగా ఉంటుంది. 28 00:02:00,954 --> 00:02:04,290 ఈ బికినీలో నిన్ను చూశానంటే, నేను ఆగలేను అనిపిస్తోంది. 29 00:02:04,291 --> 00:02:05,375 కానీ, నువ్వు ఆపుకోవాలి. 30 00:02:06,793 --> 00:02:12,549 ఆ తరువాత, రాత్రి వేళ, మనిద్దరం కలుసుకుని రెచ్చిపోదాం. 31 00:02:14,635 --> 00:02:16,302 అలాగే నికొలస్ తో ఎక్కువ స్నేహం చేయాలని చూడకు. 32 00:02:16,303 --> 00:02:18,888 వాడు అమ్మ కొత్త ఫ్రెండ్ గురించి వాళ్ల నాన్నతో చెప్పడం నాకు ఇష్టం లేదు. 33 00:02:18,889 --> 00:02:20,891 అలాగే, అలాగే, అలాగే. నా వైపు చూడు. నా వైపు చూడు. 34 00:02:22,518 --> 00:02:24,101 వింటున్నావా? ఇది సీరియస్ విషయం. 35 00:02:24,102 --> 00:02:26,146 మన ఇద్దరికీ మధ్య పరిచయం లేదన్నట్లుగా నటించాలి. 36 00:02:26,939 --> 00:02:27,981 నేను అలా ఉండలేకపోతే ఏం చేయాలి? 37 00:02:35,531 --> 00:02:37,199 అప్పుడు నేను నిన్ను చంపేయాల్సి వస్తుంది. 38 00:02:40,911 --> 00:02:42,246 సెక్సీగా ఉన్నావు. 39 00:02:44,831 --> 00:02:45,666 కూర్చో. 40 00:02:47,125 --> 00:02:49,086 సరే. నీ వక్షోజాలని పట్టుకో. 41 00:02:50,254 --> 00:02:51,129 అలాగ. 42 00:02:53,257 --> 00:02:55,049 - ఇప్పుడు ఆ బ్రా తీసేయ్. - నేను ఇప్పుడే వేసుకున్నానుగా. 43 00:02:55,050 --> 00:02:57,177 దాన్ని తీసేయ్. ప్లీజ్. 44 00:02:59,847 --> 00:03:01,472 అదీ అలాగ. సరే, నీ వక్షోజాల్ని ఒత్తుకో. 45 00:03:01,473 --> 00:03:03,100 - ఏంటి? - వాటిని ఒత్తుకో, అంటే... 46 00:03:04,476 --> 00:03:05,560 అలాగ. 47 00:03:05,561 --> 00:03:10,232 అదీ. నీ కాళ్లు ఎడంగా పెట్టు. వెనక్కి వాలు. కాళ్లు ఎడంగా పెట్టు. 48 00:03:11,900 --> 00:03:14,987 సరే. నీ చేతిని నీ లోదుస్తులలో పెట్టుకో. 49 00:03:16,488 --> 00:03:19,575 అలాగ. ఒక వేలిని లోపలికి పెట్టు. 50 00:03:20,576 --> 00:03:21,702 చేతితో ఒత్తుకో. 51 00:03:27,040 --> 00:03:28,333 ఇలా దగ్గరకి రా. 52 00:03:44,349 --> 00:03:46,101 ఏంటి ఇక్కడ నాకు ఏదో తగులుతోంది? 53 00:03:53,192 --> 00:03:54,484 చాలా హాట్ గా ఉన్నావు. 54 00:03:55,736 --> 00:03:57,070 ఓహ్, అవును. 55 00:03:57,905 --> 00:03:58,738 కానివ్వు. 56 00:03:58,739 --> 00:04:00,908 రాబర్ట్ ఇక చదవడం ఆపాడు, 57 00:04:01,658 --> 00:04:04,494 ఒక ఇబ్బందిపెట్టే తీవ్రమైన ఉద్వేగం అతనిలో భయం కలిగించింది. 58 00:04:07,623 --> 00:04:12,461 ఆందోళన, ఇంకా కోపం అతడి కడుపుని దాటి మరింత లోతుగా దిగుతున్నాయి, 59 00:04:13,337 --> 00:04:16,964 ఆ లోపల అతనికి అయిన గాయం పెద్దదయి అతని కాళ్ల మధ్య అంగస్తంభనకి దారితీసింది. 60 00:04:21,887 --> 00:04:23,429 - మంచి పుస్తకం కదా? - కాదు. 61 00:04:23,430 --> 00:04:25,139 - ఇంకో కాఫీ కావాలా? - అవును, థాంక్యూ. 62 00:04:25,140 --> 00:04:28,017 లేదు, అంటే, నాకు చాలు, థాంక్యూ. 63 00:04:28,018 --> 00:04:29,936 నాకు బిల్లు ఇస్తారా, ప్లీజ్? 64 00:04:29,937 --> 00:04:32,397 - అలాగే, తప్పకుండా. ఒక క్షణంలో తెస్తాను. - థాంక్యూ. 65 00:04:33,524 --> 00:04:35,984 అతను ముద్రించిన అక్షరాలని మాత్రమే నమ్మగలడు, 66 00:04:36,985 --> 00:04:40,822 ఇంకా అతను ఆమెని గుర్తు పట్టేలా తగిన వివరణ ఆ పుస్తకంలో రాసి ఉంది. 67 00:04:43,617 --> 00:04:47,037 అతను గతంలో చూడని కొన్ని అంశాలను ఆ పుస్తకం అతనికి చూపించింది కూడా. 68 00:04:48,205 --> 00:04:51,291 ఆమె ఎప్పుడూ తన సొంత ధోరణినే అవలంబించింది. 69 00:04:52,709 --> 00:04:54,962 తనకి ఇష్టమైనట్లుగానే వ్యవహరించింది. 70 00:05:02,636 --> 00:05:05,430 జోనథన్ చనిపోయినప్పుడు, నాన్సీ తల్లడిల్లిపోయింది. 71 00:05:06,223 --> 00:05:09,684 ఆమె మెదడు చిన్నగా, నల్లగా కమిలి కుచించుకుపోయింది, 72 00:05:09,685 --> 00:05:13,021 ఇంకా ఆమె ఆలోచించిందల్లా తన కొడుకు లేని లోటు గురించే. 73 00:05:22,114 --> 00:05:24,282 మా అబ్బాయి చనిపోయి దాదాపు రెండు నెలలు గడిచాక 74 00:05:24,283 --> 00:05:27,619 నాతో పాటు నడకకి రమ్మని నా భార్యని మొత్తానికి ఒప్పించగలిగాను. 75 00:05:29,246 --> 00:05:31,415 ఆమె దుస్తులు మార్చుకోవడానికి మేడ మీదకి వెళ్ళింది. 76 00:05:32,958 --> 00:05:33,959 నాన్సీ! 77 00:05:35,419 --> 00:05:37,045 నాన్సీ, మనం ఇంక బయలుదేరాలి. 78 00:05:59,443 --> 00:06:01,320 నన్ను ఎందుకు బయటకి లాగావు? 79 00:06:02,154 --> 00:06:04,322 నన్ను నేను చంపుకోవాలని ఈ పని చేయడంలేదు. 80 00:06:04,323 --> 00:06:06,700 నేను కేవలం తెలుసుకోవాలని అనుకున్నాను. 81 00:06:09,286 --> 00:06:13,165 వాడు నీటిలో ఎలా బాధపడ్డాడో నేను తెలుసుకోవాలి అనుకున్నాను. 82 00:06:17,252 --> 00:06:19,045 వాడికి నొప్పి కలగలేదని వాళ్లు చెప్పారు. 83 00:06:19,046 --> 00:06:24,550 చనిపోవడానికి ముందు వాడు స్పృహ కోల్పోయి ఉంటాడని అన్నారు. 84 00:06:24,551 --> 00:06:26,385 కానీ వాళ్లకి ఆ విషయం ఎలా తెలుస్తుంది? 85 00:06:26,386 --> 00:06:27,471 ఎలా? 86 00:06:28,555 --> 00:06:33,559 వాడికి బాధ కలగలేదని వాళ్లకి ఎలా తెలిసింది? వాడికి నొప్పి కలగలేదని వాళ్లకి ఎలా తెలుసు? 87 00:06:33,560 --> 00:06:36,145 ఆ విషయం వాళ్లకి ఎలా తెలుస్తుంది? 88 00:06:36,146 --> 00:06:38,189 నాన్సీ, ఈ చల్లటి నీటి నుంచి ముందు మనం బయటకి వెళదాం పద. 89 00:06:38,190 --> 00:06:41,235 - వాళ్లకి ఎలా తెలుసు? నువ్వంటే నాకు ఇష్టం లేదు! - రా, రా. 90 00:06:42,861 --> 00:06:43,820 పద. 91 00:06:48,075 --> 00:06:50,452 కూర్చో, డియర్. ఇదిగో ఇక్కడ. 92 00:06:51,620 --> 00:06:52,829 నాన్సీ. 93 00:06:58,544 --> 00:07:01,964 ఆ సముద్రం ఎంత విస్తారంగా ఉందో గుర్తుంది కదా? 94 00:07:03,882 --> 00:07:04,883 ఇదిగో అయిపోయింది. 95 00:07:09,638 --> 00:07:12,891 - నేను దాన్ని ఈ తొట్టెలో సృష్టించలేకపోయాను. - లేదు. 96 00:07:13,851 --> 00:07:15,561 నా వల్ల కాలేదు. 97 00:07:18,021 --> 00:07:21,524 వాడు చాలా భయపడిపోయి ఉంటాడు. 98 00:07:21,525 --> 00:07:23,025 అవును. 99 00:07:23,026 --> 00:07:24,653 ఇంకా బాగా ఒంటరిగా ఉండి ఉంటాడు. 100 00:07:25,529 --> 00:07:26,530 అవును. 101 00:07:45,048 --> 00:07:50,220 అమ్మా, నాకు శాండీ కనిపించడం లేదు! 102 00:07:58,312 --> 00:08:01,105 నాకు శాండీ దొరికింది! నాకు శాండీ దొరికింది! 103 00:08:01,106 --> 00:08:02,524 హాయ్, బంగారం. 104 00:08:04,818 --> 00:08:06,611 ఛీ, ఇక్కడ కంపు కొడుతోంది. 105 00:08:06,612 --> 00:08:10,573 అవును, అదే అనుకుంటా... నా కడుపు నొప్పిగా ఉంది. అది పిజ్జా వల్ల అనుకుంటా. 106 00:08:10,574 --> 00:08:12,867 నాకు కూడా అలాగే ఉంది. నేను పిత్తాను. 107 00:08:12,868 --> 00:08:15,120 - నిజంగానా? - పిజ్జా వల్ల. 108 00:08:16,872 --> 00:08:20,209 నన్ను ఇంకా శాండీని డింగీ పడవ ఎక్కిస్తావా? 109 00:08:21,752 --> 00:08:23,085 నీకు డింగీ పడవ కావాలా? 110 00:08:23,086 --> 00:08:24,838 నాకు ఇంకా శాండీకి. 111 00:08:33,138 --> 00:08:34,515 అందరూ ఇప్పటికే అక్కడ ఉన్నారు. 112 00:08:35,933 --> 00:08:38,392 చారిటీ కమిషన్ నుంచి మిసెస్ స్టీవెన్సన్ ఒక మెసేజ్ పంపించారు. 113 00:08:38,393 --> 00:08:40,603 ఆమె చాలా కంగారుపడుతోందని ఆమె అసిస్టెంట్ చెప్పాడు. 114 00:08:40,604 --> 00:08:42,939 పోనివ్వు. మీటింగ్ తరువాత నేను ఆమెకి ఫోన్ చేస్తానని చెప్పు. 115 00:08:42,940 --> 00:08:44,775 - నాకు అల్కా సీట్జెర్ టాబ్లెట్ కావాలి. - తెప్పిస్తాను. 116 00:08:47,486 --> 00:08:48,486 సారీ. 117 00:08:48,487 --> 00:08:51,656 ఈ డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలిస్తూ రాత్రి నేను చాలా ఆలస్యంగా నిద్రపోయాను. 118 00:08:51,657 --> 00:08:56,827 ఇప్పుడు చారిటీ ట్రస్టీల్ని ట్రెజరీ సెలెక్ట్ కమిటీ సభ్యులు చాలా ప్రశ్నలు అడగబోతున్నారు, 119 00:08:56,828 --> 00:08:58,997 కాబట్టి మన కర్తవ్యం ఏమిటంటే 120 00:09:00,499 --> 00:09:03,000 ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయం కొన్ని చారిటీ ప్రాజెక్టుల ద్వారా సక్రమంగా వినియోగం అయిందని 121 00:09:03,001 --> 00:09:05,795 ఇంకా అందులో ఎలాంటి అవతకవకలు జరగలేదని మనం వారిని నమ్మించాలి. 122 00:09:05,796 --> 00:09:10,509 గుర్తుంచుకోండి, ఘోరంలో ఘోరం, అవకతవలకలు చేశామనేకన్నా అసమర్థులం అనిపించుకోవడం ఎప్పటికైనా నయం. 123 00:09:11,134 --> 00:09:13,010 - అర్థమైందా? - సరే. అలాగే, అర్థమైంది. సరే. 124 00:09:13,011 --> 00:09:16,180 సరే, చార్ల్స్, జరుగుతున్న పని గురించి ఏమైనా సమాచారం చెప్పు, ప్లీజ్. 125 00:09:16,181 --> 00:09:17,598 - థాంక్యూ. - థాంక్స్, రాబీ. 126 00:09:17,599 --> 00:09:19,393 అయితే పని జరుగుతున్న చోట పరిస్థితి ఏమిటంటే, 127 00:09:20,394 --> 00:09:21,269 అది అయోమయంగా ఉంది. 128 00:09:21,270 --> 00:09:25,147 మనకి ఆ దేశం నుంచి అందుతున్న విరాళాలు 129 00:09:25,148 --> 00:09:27,859 ప్రభుత్వ అవసరాలకు మాత్రమే వినియోగించాలని... 130 00:09:27,860 --> 00:09:31,070 ఈ చారిటీ సంస్థలలో ఒక సంస్థ కార్యకలాపాల్ని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. 131 00:09:31,071 --> 00:09:32,613 ...నిబంధనలు విధించడమే కాకుండా... 132 00:09:32,614 --> 00:09:35,783 చారిటీ సంస్థలలో అవకతవకలు జరుగుతున్న విషయం రాబర్ట్ కి కూడా తెలుసు, 133 00:09:35,784 --> 00:09:39,370 అయితే చట్టం సహాయం చేయగలదనే భావనని అతను కల్పించాలి. 134 00:09:39,371 --> 00:09:41,789 ...ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా జరగాలి కానీ... 135 00:09:41,790 --> 00:09:44,835 వాళ్లంతా తనకే రిపోర్ట్ చేయడం అతనికి సంతోషం కలిగిస్తోంది. 136 00:09:45,919 --> 00:09:48,588 అతను పని చేయడం లేదా మాట్లాడాల్సిన అవసరం లేదు, 137 00:09:48,589 --> 00:09:52,383 అతను అలా గమనిస్తూ ఉండాలి, ఇంకా అతను ఈ సమావేశాన్ని సజావుగా నిర్వహించాలి. 138 00:09:52,384 --> 00:09:53,926 - మీకు ఇంకా ఏమైనా కావాలా? - ఇది సరిపోతుంది. 139 00:09:53,927 --> 00:09:56,596 ఆంక్షల చట్టంలో ఇప్పటికే ఉన్న మినహాయింపులు, 140 00:09:56,597 --> 00:10:00,684 అవి మనకి ఎప్పుడు వర్తిస్తాయి అంటే మనం ప్రత్యేకంగా రుజువు చేయాలి... 141 00:10:03,437 --> 00:10:05,938 ఎందుకంటే ఆ గొంతు ఇంకా ఎంతకాలం ఉంటుందో మనకి తెలియదు. 142 00:10:05,939 --> 00:10:08,149 అది వారం రోజులు మాత్రమే ఉండచ్చు, తెలుసా? 143 00:10:08,150 --> 00:10:09,400 అదీ సమస్య. 144 00:10:09,401 --> 00:10:11,861 ఆ ఫోటోలు చూపించి రాబర్ట్ నిన్ను ప్రశ్నలు అడిగినప్పుడు 145 00:10:11,862 --> 00:10:15,282 నువ్వు పొందిన షాక్ నీ మనసుని మళ్లీ గాయపరుస్తోంది. 146 00:10:16,617 --> 00:10:18,202 అతను నిన్ను శిక్షించాలని చూస్తున్నాడు. 147 00:10:19,203 --> 00:10:20,328 అందుకు అర్హురాలివి అనుకుంటున్నాడు. 148 00:10:20,329 --> 00:10:24,290 మనం మళ్లీ మన పనుల్లోకి వెళ్లి తరువాత మరోసారి సమావేశం అవుదాం, సరేనా? 149 00:10:24,291 --> 00:10:25,708 కేథరిన్. 150 00:10:25,709 --> 00:10:28,211 రథ్బన్ కాలేజ్ ఉద్యోగం మానేసిన హెడ్ మాస్టర్ గురించి నీకు తెలుసు కదా 151 00:10:28,212 --> 00:10:30,421 - బ్రిగ్ స్టాక్ రిటైర్ అయిన వెంటనే ఆయన మానేశాడు? - ఆహ్... హా. 152 00:10:30,422 --> 00:10:33,132 అయితే, కేంబ్రిడ్జ్ లో కొంతమంది స్నేహితులు ఉన్నారు. ఆయన నెంబరు సంపాదించాను. 153 00:10:33,133 --> 00:10:35,384 ఆ కథ ఇంక లేదు. దాని గురించి వదిలేయ్. 154 00:10:35,385 --> 00:10:36,594 కానీ ఆయనకి ఒకసారి కాల్ చేయనా? 155 00:10:36,595 --> 00:10:38,847 వదిలేయ్, జిసూ. ఆ కథ లేదని చెప్పాను కదా! 156 00:10:43,560 --> 00:10:44,435 చూడు, సారీ. 157 00:10:44,436 --> 00:10:46,896 అందులో కథ ఏమీ లేదు, సరేనా? 158 00:10:46,897 --> 00:10:49,983 చూడు, దాని గురించి మర్చిపో. స్టీఫెన్ బ్రిగ్ స్టాక్ గురించి ఇంక పట్టించుకోకు. 159 00:10:51,902 --> 00:10:54,363 - నీకు ఒక కప్ టీ కావాలా? - కావాలి, ప్లీజ్. 160 00:11:02,996 --> 00:11:06,625 నీకు సంబంధించిన కొన్ని నిజాల్ని రాబర్ట్ దగ్గర నువ్వు దాచావని నీకు తెలుసు, 161 00:11:08,043 --> 00:11:13,549 కానీ అతని గురించి నీకు పూర్తిగా తెలియదని ఇప్పటివరకూ నువ్వు గ్రహించలేకపోయావు. 162 00:11:15,551 --> 00:11:18,387 అతను తన మనసుని కోపంతో నింపుకొన్నాడు, 163 00:11:19,012 --> 00:11:22,015 దాని వల్ల నువ్వు ఏం చెప్పినా అతను వినే పరిస్థితిలో లేడు. 164 00:11:22,683 --> 00:11:24,559 - అంతా బాగానే ఉందా, కేథీ? - ఉంది. ఉంది. 165 00:11:24,560 --> 00:11:26,144 అంతా బాగానే ఉంది, బాగుంది, థాంక్యూ. 166 00:11:27,020 --> 00:11:29,523 - అందరూ అంటారు ఇల్లు మారడం అనేది... - పాలు? 167 00:11:30,649 --> 00:11:32,985 ...విడాకులు తీసుకోవడం కన్నా ఒత్తిడితో కూడుకున్నది అని, అవును కదా? 168 00:11:35,362 --> 00:11:38,031 - నువ్వు బాగానే ఉన్నావా? - ఖచ్చితంగా. అంతా బాగానే ఉంది, థాంక్స్. 169 00:11:38,740 --> 00:11:40,993 - ఓహ్, లేదు. నువ్వు కాసేపు ఉంచాలి. - ఇదిగో తీసుకో. 170 00:11:44,955 --> 00:11:47,457 - సరే. అలాగే, సారీ. - ఆడవాళ్ల టాయిలెట్ కి అడ్డంగా ఉన్నావు. థాంక్యూ. 171 00:12:02,681 --> 00:12:04,348 రాబర్ట్ రావెన్ స్క్రోఫ్ట్ ఆఫీస్. 172 00:12:04,349 --> 00:12:06,726 - సరే, ఎమిలీ. హలో, నేను కేథరిన్ ని. - కేథరిన్. 173 00:12:06,727 --> 00:12:09,770 రాబర్ట్ ఇప్పుడు ఆఫీసులోనే ఉన్నాడా లేదా తెలుసుకోవాలి అనుకుంటున్నాను. 174 00:12:09,771 --> 00:12:11,230 తనకి ఫోన్ ఇమ్మంటావా? 175 00:12:11,231 --> 00:12:13,065 ఓహ్, లేదు. నేను అతనితో మాట్లాడే పని ఏదీ లేదు. 176 00:12:13,066 --> 00:12:14,984 నేను కేవలం ఒక వస్తువు అందజేయాలి. 177 00:12:14,985 --> 00:12:16,777 తను దగ్గరలోనే ఉన్నాడు... 178 00:12:16,778 --> 00:12:17,862 అది కాస్త ఉపశమనం. 179 00:12:17,863 --> 00:12:19,822 - తనకి ఫోన్ ఇవ్వనా? - లేదు, లేదు, సారీ. నేను ఊరికే చేశాను. 180 00:12:19,823 --> 00:12:20,823 చాలా థాంక్స్. 181 00:12:20,824 --> 00:12:21,742 బై, కేథరిన్. 182 00:12:22,326 --> 00:12:26,705 ఏళ్ల తరబడి నువ్వు రహస్యాలు దాచడం వల్ల నువ్వు నేరం చేశావని రాబర్ట్ నమ్మే పరిస్థితి వచ్చింది. 183 00:12:27,998 --> 00:12:33,170 కొన్ని విషయాలు నీలోనే దాచుకునే హక్కు నీకు ఉందనే నీ తప్పుడు అభిప్రాయం నీకే నష్టం కలిగించింది. 184 00:12:33,754 --> 00:12:35,338 తలుపు గడియ తీస్తావా, ప్లీజ్? 185 00:12:35,339 --> 00:12:37,508 సారీ... ఇది తాళం పడిపోయింది! 186 00:12:40,052 --> 00:12:41,637 నాన్సీ ఉద్యోగం మానేసింది. 187 00:12:42,679 --> 00:12:45,557 ఆమె పిల్లల మధ్య ఇంక గడపలేకపోతోంది. 188 00:12:46,350 --> 00:12:51,688 అందువల్ల ఇల్లు గడవడం కోసం నేను మా ఇద్దరి గురించి పని చేయాల్సి వచ్చింది. 189 00:13:00,489 --> 00:13:01,615 నాన్సీ? 190 00:13:08,497 --> 00:13:09,540 నాన్సీ? 191 00:13:15,295 --> 00:13:16,128 నాన్సీ? 192 00:13:16,129 --> 00:13:17,297 ఇవి చూడు. 193 00:13:17,881 --> 00:13:19,091 ఇవి చూడు. 194 00:13:22,678 --> 00:13:26,014 నేను వాడికి ఇచ్చిన కొత్త కెమెరాతో ప్రయోగాలు చేశాడు. 195 00:13:26,515 --> 00:13:27,683 చూడు. 196 00:13:28,600 --> 00:13:33,229 ఇవి పూర్తిగా కళాత్మకమైన క్లోజ్ అప్ ఫోటోలు, జూమ్ లెన్స్ తో తీసినవి. 197 00:13:33,230 --> 00:13:35,274 వాడికి మంచి అభిరుచి ఉంది. చాలా సూక్ష్మదృష్టి. 198 00:13:41,071 --> 00:13:41,989 అది ఏంటి? 199 00:13:43,365 --> 00:13:45,117 అది నేనే, పిచ్చివాడా. 200 00:13:46,910 --> 00:13:48,244 - ఇది కొద్ది భాగమే. - అవును. 201 00:13:48,245 --> 00:13:50,122 నిజమే. నిజమే. నిజమే. 202 00:13:57,171 --> 00:13:59,006 వాడు ఈ ఫోటో తీస్తున్నాడని నాకు తెలియదు. 203 00:14:00,340 --> 00:14:05,929 చూడు. అమ్మ గార్డెనింగ్ పత్రిక చదువుతుంటే దొంగచాటుగా ఫోటో తీశాడు. 204 00:14:07,890 --> 00:14:09,516 అమ్మ నిలబడుతున్న ఫోటో. 205 00:14:13,061 --> 00:14:14,730 ఇది చూడు! 206 00:14:15,230 --> 00:14:16,732 అమ్మ పాత్రలు కడుగుతోంది. 207 00:14:17,649 --> 00:14:19,442 మరికొన్ని పాత్రలు కడిగే ఫోటోలు. 208 00:14:19,443 --> 00:14:21,569 నా ఫోటోలు ఏమీ లేవు. 209 00:14:21,570 --> 00:14:24,238 - వాడికి నీ మీద ఏమీ ఆసక్తి లేదు. - లేదు, అది స్పష్టంగా తెలుస్తోంది. 210 00:14:24,239 --> 00:14:25,281 ఇది నాకు గుర్తుంది. 211 00:14:25,282 --> 00:14:26,782 నాన్సీని ఒక విషయం ఆకట్టుకుంది 212 00:14:26,783 --> 00:14:30,621 అదేమిటంటే జోనథన్ ఆమె మీద విపరీతమైన శ్రద్ధ చూపించాడు. 213 00:14:31,914 --> 00:14:34,207 వాడు ఎప్పుడూ నాకంటే తననే ఎక్కువ ఇష్టపడ్డాడు. 214 00:14:34,208 --> 00:14:36,376 ఇక్కడ కొన్ని ఫోటోల షీట్స్ ఉన్నాయి. 215 00:14:37,044 --> 00:14:38,878 ఆమెకి ఇటలీలో దొరికిన ఫిల్మ్ ని 216 00:14:38,879 --> 00:14:41,089 అప్పటికి ఆమె డెవలప్ చేయించి ఉండదని ఖచ్చితంగా చెప్పగలను. 217 00:14:42,049 --> 00:14:46,637 కానీ ఈ ఫోటోల కారణంగానే ఆమె మిగతా ఫోటోల గురించి ఆలోచించి ఉంటుందని అనుకుంటున్నాను. 218 00:14:48,597 --> 00:14:51,599 తనకి సంబంధించి మరికొన్ని ఫోటోలు ఉండచ్చని అనుకుని ఉంటుంది. 219 00:14:51,600 --> 00:14:53,143 ఈ ఫోటోలలో ఒక నిజమైన అవ్యక్తానుభూతి ఉంది. 220 00:15:15,707 --> 00:15:18,126 అయితే, నేను దీన్ని కింద పడేస్తాను. 221 00:15:19,211 --> 00:15:22,422 నేను అనుకోవడం... ఒక డైనోసార్ చేస్తాను. 222 00:15:23,674 --> 00:15:25,634 అది ఏం చేస్తానంటే... 223 00:15:31,723 --> 00:15:33,724 ఇంకా అది ఒక బల్లిని చేస్తుంది. 224 00:15:33,725 --> 00:15:35,727 ఇది ఏం అవుతుందంటే... 225 00:15:38,939 --> 00:15:39,940 ఇదిగో ఇలా చేయాలి. 226 00:15:52,160 --> 00:15:53,620 నిన్ను నేను కాపాడతాను. 227 00:15:56,582 --> 00:15:57,791 ఇదిగో చూడు. 228 00:16:05,632 --> 00:16:06,717 ఏం జరుగుతోంది? 229 00:16:36,705 --> 00:16:38,581 ఎక్స్ క్యూజ్ మీ. ఎక్స్ క్యూజ్ మీ, మేడమ్. 230 00:16:38,582 --> 00:16:43,044 నేను బాత్ రూమ్ కి వెళ్లొచ్చే వరకూ మా అబ్బాయిని కాస్త చూసుకుంటారా? 231 00:16:43,045 --> 00:16:45,339 - తప్పకుండా. - థాంక్యూ. 232 00:16:46,256 --> 00:16:48,257 - నికొలస్. నికొలస్... - ఏంటి? 233 00:16:48,258 --> 00:16:50,635 ...ఆవిడ నిన్ను చూసుకుంటుంది. నేను ఒకసారి బాత్ రూమ్ కి వెళ్లొస్తాను. 234 00:16:50,636 --> 00:16:51,928 అయితే నువ్వు బాత్ రూమ్ కి వెళ్తున్నావా? 235 00:16:51,929 --> 00:16:54,097 - నేను ఇప్పుడే బాత్ రూమ్ కి వెళ్లి వచ్చేస్తాను. - సరే. 236 00:17:38,016 --> 00:17:42,062 ...చారిటీ సంస్థలకు ప్రభుత్వ విరాళాలు రావడంలో అవకతవకలు జరిగే అవకాశం ఉంది, కానీ... 237 00:17:43,772 --> 00:17:48,318 రాబర్ట్ బుర్రలో అంతులేని ఆలోచనలు అతడిని ఇబ్బంది పెడుతున్నాయి, మరొక బాధ అతని కడుపులో ఉంది. 238 00:17:49,695 --> 00:17:52,990 కొన్ని సంవత్సరాలుగా అతడిని ఇబ్బంది పెట్టని గట్టి గడ్డలు ఏవో... 239 00:17:54,700 --> 00:17:55,701 ఇప్పుడు బయటకొచ్చాయి. 240 00:17:57,452 --> 00:18:00,247 ఆ బాధని పక్కకు నెట్టి ప్రస్తుతం జరుగుతున్న దాని మీద దృష్టి పెట్టాలని చూస్తున్నాడు, 241 00:18:01,164 --> 00:18:03,625 కానీ అతనికి కనిపిస్తున్నదల్లా గతం మాత్రమే. 242 00:18:06,253 --> 00:18:09,839 సారీ. ఈ నష్టాన్ని భర్తీ చేయడం చేయాలి. 243 00:18:09,840 --> 00:18:12,509 నేను మనవి చేసుకునేది ఏమిటంటే, చార్ల్స్, నాకేమీ మార్గం కనిపించడం లేదు... 244 00:18:15,345 --> 00:18:19,558 రాబర్ట్ ఆలోచనల్లో ఆ ఫోటోల తాలూకు దృశ్యాలే మెదులుతున్నాయి. 245 00:18:21,393 --> 00:18:24,813 మరొకరి ఆనందం కోసం తన భార్య శరీర ప్రదర్శన జరిగింది. 246 00:18:26,565 --> 00:18:29,193 తనని తదేకంగా చూడటాన్ని కేథరిన్ ఆస్వాదించింది. 247 00:18:36,992 --> 00:18:40,162 తనకన్నా ముందు ఇంకొందరు ఆమె జీవితంలో ఉన్నారని అతనికి ఎప్పుడూ తెలుసు, 248 00:18:41,038 --> 00:18:46,460 కానీ తను వారందరికంటే భిన్నంగా ఉన్నాడని అతను ఇంతకాలం ఖచ్చితంగా నమ్మాడు. 249 00:18:47,544 --> 00:18:51,255 కేథరిన్ ని తను ఎంత సంతోషపెట్టాడంటే 250 00:18:51,256 --> 00:18:54,801 ఆమెకు గతంలోని వారందరి జ్ఞాపకాలు చెరిగిపోయేలా చేశాడు. 251 00:18:56,970 --> 00:18:58,388 ఆమె అతడిని మోసం చేసింది. 252 00:18:59,890 --> 00:19:01,850 నువ్వు నాకు మంచి మిత్రుడిగా ఉన్నావు. 253 00:19:02,643 --> 00:19:05,604 నువ్వు లేకపోతే, నేను ఈ పుస్తకాన్ని ప్రచురించగలిగి ఉండేవాడిని కాను, 254 00:19:06,188 --> 00:19:10,274 అలాగే నేను ఇంకో కొత్త నవల రాయాలన్న ధైర్యాన్ని ఖచ్చితంగా కూడగట్టుకుని ఉండేవాడిని కాదు. 255 00:19:10,275 --> 00:19:14,320 స్టీఫెన్, అది గొప్ప విషయం. ఆ నవల దేని గురించి? 256 00:19:14,321 --> 00:19:17,156 నా దృష్టిలో ఒక పాత్ర ఉంది. 257 00:19:17,157 --> 00:19:20,285 నేను ఆ వ్యక్తిని చూడగలుగుతున్నాను. అతని మాటలు వినగలుగుతున్నాను. 258 00:19:21,578 --> 00:19:24,747 నేను ఇంకా పరిశోధన దశలోనే ఉన్నాను, 259 00:19:24,748 --> 00:19:27,917 ఆ విషయంలో నువ్వు నాకు సాయం చేయగలవేమో అని ఆలోచిస్తున్నాను. 260 00:19:27,918 --> 00:19:29,836 నువ్వు ఇప్పటికే నా కోసం చాలా సమయం వెచ్చించావు. 261 00:19:29,837 --> 00:19:31,420 కాబట్టి, నాకు అడగడం ఇష్టం లేదు. 262 00:19:31,421 --> 00:19:34,090 మూర్ఖంగా మాట్లాడకు. కానివ్వు, ఏదైనా అడుగు. 263 00:19:34,091 --> 00:19:38,595 ఆ పాత్రలలో ఒకడు ఒక టీనేజ్ కుర్రవాడు, 264 00:19:39,388 --> 00:19:44,393 ఇంకా వాడి కోసం నేను ఒక... ఒక ఫేస్ బుక్ పేజీని సృష్టించాలని అనుకుంటున్నాను, అసలైన పేజీని. 265 00:19:45,853 --> 00:19:50,899 అంటే, ఒక కల్పిత టీనేజర్ పాత్ర కోసం ఒక నకిలీ పేజీ అంటావా? 266 00:19:53,402 --> 00:19:54,653 అవును, అదే అనుకుంటా. 267 00:19:58,031 --> 00:19:59,741 ఇది నిజంగా భయంకరమైన ఆలోచన. 268 00:20:02,995 --> 00:20:05,289 లేదు లేదు... లేదు, లేదు, లేదు, లేదు, లేదు, లేదు. 269 00:20:06,248 --> 00:20:09,293 నా పిచ్చి ఆలోచన వెనుక ఒక కారణం ఉంది. 270 00:20:09,835 --> 00:20:12,086 ఏది ఏమైనా, అతను ప్రధాన పాత్రధారి కాదు. 271 00:20:12,087 --> 00:20:14,463 అది నిజానికి ఒక తాతయ్య పాత్ర గురించి, 272 00:20:14,464 --> 00:20:17,634 మన వయసు ఉన్న పాత్ర, ఇంకా ఆ కుర్రవాడితో అతనికి ఉన్న అనుబంధం గురించిన కథ. 273 00:20:18,635 --> 00:20:20,219 కానీ ప్రస్తుత కాలంలో పిల్లలు ఆన్ లైన్ లోకి వెళ్లగానే 274 00:20:20,220 --> 00:20:23,890 ఏ ప్రపంచంలోకి మమేకం అయిపోతారో అది నేను అర్థం చేసుకోవాలి అనుకుంటున్నాను. 275 00:20:23,891 --> 00:20:26,768 వాళ్లు ఏ విషయాల గురించి మాట్లాడుకుంటారు. వాళ్లు ఏవేం ఇష్టపడతారు. 276 00:20:29,813 --> 00:20:30,647 నా ఉద్దేశం, వాళ్లని చూడు. 277 00:20:35,152 --> 00:20:36,153 వాళ్లు ఏం చూస్తుంటారు? 278 00:20:38,197 --> 00:20:39,156 నీ ఉద్దేశం నాకు అర్థమైంది. 279 00:20:39,990 --> 00:20:41,532 బహుశా అది చెత్త ఆలోచన కావచ్చు. 280 00:20:41,533 --> 00:20:45,161 కానీ నాకు అనిపిస్తుంది, ఈ కాలపు విషయాలలో నేను అజ్ఞానిని అనిపిస్తుంది. 281 00:20:45,162 --> 00:20:47,663 ఈ విషయంలో నువ్వు నాకు ఏదైనా మార్గం చూపించగలవేమో అనుకున్నాను. 282 00:20:47,664 --> 00:20:49,957 ఫేస్ బుక్ ఇంకా ఈ కాలపు కుర్రకారు వాళ్లలో వాళ్లు మాట్లాడుకోవడానికి ఉపయోగించే 283 00:20:49,958 --> 00:20:54,421 మిగతా యాప్స్ గురించి ఒక అజ్ఞానికి గైడ్ గా ఉండాలి. 284 00:20:55,130 --> 00:20:56,965 అది నాకు పూర్తిగా పరిచయం లేని ప్రపంచం. 285 00:20:58,926 --> 00:20:59,927 ఆగు. 286 00:21:00,636 --> 00:21:04,223 మన కోసం వెబ్ సైట్ తయారు చేసిన టామీ నీకు గుర్తున్నాడా? 287 00:21:05,974 --> 00:21:12,104 అవును, అంటే, మనకి పనికొచ్చే కుర్రాడు అతనే అనుకుంటా, 288 00:21:12,105 --> 00:21:14,066 ఇంకా అతను నీకు సాయపడగలడు. 289 00:21:15,984 --> 00:21:18,362 అది గొప్ప విషయం. 290 00:21:19,196 --> 00:21:20,614 మళ్లీ థాంక్స్, మిత్రమా. 291 00:21:55,065 --> 00:21:58,026 అదీ. యాహూ. 292 00:22:01,154 --> 00:22:02,071 యాహూ! 293 00:22:02,072 --> 00:22:03,865 చూడండి, ఇది జరగడంలో కొంతవరకూ కారణం ఏమిటంటే 294 00:22:03,866 --> 00:22:07,285 ఫీల్డులో ఇన్వాయిస్ చేసే అవకాశాలు లేకపోవడం, 295 00:22:07,286 --> 00:22:11,539 కానీ అది 48.35 శాతం అధికంగా... 296 00:22:11,540 --> 00:22:14,918 ఆ తరువాత, ఒక ప్రశ్న రాబర్ట్ మెదడుని తొలచడం మొదలుపెట్టింది. 297 00:22:16,670 --> 00:22:19,923 తన తల్లి ఇంకొకరితో సంబంధం పెట్టుకున్నప్పుడు నికొలస్ ఎక్కడ ఉన్నాడు? 298 00:22:21,216 --> 00:22:22,843 వాడు పక్క గదిలో ఉన్నాడా? 299 00:22:23,343 --> 00:22:24,344 ఒంటరిగా? 300 00:22:25,429 --> 00:22:26,638 వాడు నిద్రపోయాడా? 301 00:22:27,890 --> 00:22:29,224 వాడు ప్రత్యక్షంగా ఏమైనా చూశాడా? 302 00:22:30,392 --> 00:22:31,810 ఎంతవరకూ చూసి ఉంటాడు? 303 00:22:32,769 --> 00:22:34,353 వాడికి ఏం అర్థమై ఉంటుంది? 304 00:22:34,354 --> 00:22:39,026 మనం అన్ని లోపాల్ని సరి చేసుకుని ఇంకా నష్టాల్ని భర్తీ చేసుకోగలగాలి. 305 00:22:39,985 --> 00:22:42,154 అప్పుడు, మనం ముందుకు సాగగలం అనుకుంటా. 306 00:22:42,946 --> 00:22:44,364 రాబర్ట్, నువ్వు ఏం అనుకుంటున్నావు? 307 00:22:50,454 --> 00:22:51,455 రాబర్ట్? 308 00:22:57,211 --> 00:22:59,671 ఇక నుండి నికొలస్ బాగోగులు తనే చూసుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. 309 00:23:01,298 --> 00:23:04,800 తన కొడుకుని తన సంరక్షణలోకి తీసుకోవాలి. 310 00:23:04,801 --> 00:23:07,554 మనం ఆలోచించాల్సింది చాలా ఉంది. అందరికీ, థాంక్స్. 311 00:23:19,942 --> 00:23:21,735 రాబర్ట్, ఈ చారిటీ కమిషన్... 312 00:23:32,287 --> 00:23:34,580 - హలో? - నిక్. నిక్. హాయ్, నేను నాన్నని. 313 00:23:34,581 --> 00:23:37,041 విను. నిన్న రాత్రి నిన్ను కలుసుకోవడం నాకు చాలా హాయిగా అనిపించింది. 314 00:23:37,042 --> 00:23:38,918 - సరే. - నువ్వు ఈ సాయంత్రం ఖాళీయేనా? 315 00:23:38,919 --> 00:23:39,962 నీతో ఒక విషయం మాట్లాడాలి. 316 00:23:40,963 --> 00:23:43,464 - బహుశా ఉండొచ్చు. - చక్కగా ఉంది. నిన్ను నేను తరువాత పికప్ చేసుకుంటాను. 317 00:23:43,465 --> 00:23:44,842 - సరే, బై. - సరే. 318 00:23:48,595 --> 00:23:51,765 అతని మనసులోనే ఆ నవలలోని పేజీలని తిప్పి చదవడం మొదలుపెట్టాడు. 319 00:23:52,891 --> 00:23:55,018 రాబర్ట్ పేరుని అందులో పెద్దగా ప్రస్తావించలేదు. 320 00:23:56,103 --> 00:23:59,940 తన పేరుని కూడా ప్రస్తావించే అవసరం లేనంత చిన్నగా తన పాత్రని అందులో చిత్రించారు. 321 00:24:01,692 --> 00:24:02,985 ఒక భర్త. 322 00:24:08,156 --> 00:24:11,868 జోనథన్ వస్తువుల్ని సర్దడం ద్వారా 323 00:24:11,869 --> 00:24:13,871 నాన్సీ కోలుకుంటోందని అనుకొని పొరబడ్డాను. 324 00:24:14,872 --> 00:24:17,624 ఇంకా చెప్పాలంటే, తన పరిస్థితి ఇంకా ఘోరంగా తయారైంది. 325 00:24:19,376 --> 00:24:20,711 ఆమె బయటకు రావడానికి నిరాకరించింది. 326 00:24:21,461 --> 00:24:23,380 ఇంకా ఐదు సంవత్సరాల పాటు మేము అలాగే జీవించాం. 327 00:24:24,298 --> 00:24:27,676 నాన్సీ ఇంకా నేను, ఆ విషాదంలో ఒంటరిగా బతికాం. 328 00:24:29,219 --> 00:24:35,434 ప్రతి సందర్భంలో, ప్రతి చోటా, ప్రతి విషయంలో జోనథన్ లేని లోటు కనిపించింది. 329 00:24:51,366 --> 00:24:53,368 నేను జోనథన్ గదిలోకి మారుతున్నాను. 330 00:24:58,916 --> 00:24:59,958 మళ్లీ చెప్పు. 331 00:25:03,086 --> 00:25:05,047 నేను జోనథన్ గదిలోకి మారుతున్నాను. 332 00:25:07,966 --> 00:25:09,885 నేను కొంతకాలం ఏకాంతంగా గడపాలి. 333 00:25:12,888 --> 00:25:14,056 అది నేను గౌరవిస్తాను... 334 00:25:17,684 --> 00:25:21,897 కానీ మనం ఈ విషయం గురించి మాట్లాడుకుందామా, ప్లీజ్? 335 00:25:26,652 --> 00:25:27,569 వద్దు. 336 00:25:47,881 --> 00:25:49,382 లుటియెన్స్ అండ్ రూబిన్ స్టీన్ 337 00:25:49,383 --> 00:25:51,677 మీ దగ్గరలోని బుక్ షాప్ కి వెళ్లావు. 338 00:25:52,553 --> 00:25:55,681 నిన్ను అభిమానించే ప్రదేశంలో కొద్దిసేపు గడపాలని నువ్వు కోరుకుంటున్నావు. 339 00:25:57,307 --> 00:26:00,352 ఇంట్లో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందో అనే భయం నిన్ను వెంటాడుతోంది. 340 00:26:01,854 --> 00:26:03,730 - హేయ్, కేథరిన్. హాయ్. - హాయ్, క్లెయర్. 341 00:26:04,273 --> 00:26:05,648 నీకు అవార్డు వచ్చినందుకు అభినందనలు. 342 00:26:05,649 --> 00:26:06,732 {\an8}థాంక్యూ. 343 00:26:06,733 --> 00:26:07,775 {\an8}ద పెర్ఫెక్ట్ స్ట్రేంజర్ 344 00:26:07,776 --> 00:26:11,112 {\an8}నేను ఆర్డరు చేసిన పుస్తకం వచ్చిందేమో కనుక్కుందాం అనుకున్నాను. 345 00:26:11,113 --> 00:26:12,738 {\an8}చాలావరకూ వచ్చాయి. 346 00:26:12,739 --> 00:26:13,781 {\an8}నేను అనుకోవడం ఇంకా 347 00:26:13,782 --> 00:26:15,616 {\an8}- అగోటా క్రిస్టాఫ్ నవల కోసం ఎదురుచూస్తున్నాం. - ఆహ్... ఆహ్. 348 00:26:15,617 --> 00:26:18,870 {\an8}అన్నట్లు, జానెట్ మాల్కమ్ పుస్తకం గురించి సిఫార్సు చేసినందుకు థాంక్యూ. 349 00:26:18,871 --> 00:26:20,414 {\an8}అది చాలా అద్భుతంగా ఉంది. 350 00:26:21,415 --> 00:26:22,790 {\an8}అదీ కొత్త పుస్తకం. 351 00:26:22,791 --> 00:26:26,460 {\an8}ఆ రచయిత ఈ ఉదయం ఇక్కడికి వచ్చారు. అది సొంతంగా ప్రచురించుకున్నది, కానీ చాలా బాగుంది. 352 00:26:26,461 --> 00:26:27,712 {\an8}అది నీకు నచ్చుతుంది అనుకుంటా. 353 00:26:27,713 --> 00:26:31,674 {\an8}అందులో ఘోరమైన, ఘోరమైన స్త్రీ పాత్ర ఉంది. 354 00:26:31,675 --> 00:26:33,510 {\an8}లేదు, అందులో అందరూ చెడ్డగా ఉండరు. 355 00:26:34,469 --> 00:26:37,097 ఇంకా నేను దాని గురించి నీకు చెబుదాం అనుకున్నాను... 356 00:26:38,515 --> 00:26:41,018 చూడు. జాగ్రత్తగా చూసుకో, వెర్రిదానా. 357 00:26:49,651 --> 00:26:51,987 ఓయ్! చెత్తదానా... 358 00:27:01,413 --> 00:27:02,456 అదీ. 359 00:27:26,522 --> 00:27:29,024 - వద్దు, వద్దు. ఆగు. వద్దు. - హా? 360 00:27:29,650 --> 00:27:32,735 - లేదు, నేను వెళ్లాలి. - ఎందుకు? 361 00:27:32,736 --> 00:27:34,530 నికొలస్ బయట ఉన్నాడు. నేను వెళ్లాలి. 362 00:27:36,740 --> 00:27:38,742 నువ్వు ఒక నిమిషం వేచి ఉండి తరువాత బయటకి రా, సరేనా? 363 00:27:43,330 --> 00:27:44,330 నేను నీతో వస్తున్నాను. 364 00:27:44,331 --> 00:27:46,500 - ఏంటి? - లండన్ కి. 365 00:27:47,042 --> 00:27:48,918 - రేపు. నీతో పాటే. - దేనికి? దేనికి? 366 00:27:48,919 --> 00:27:51,712 ఎందుకు అనడంలో నీ ఉద్దేశం ఏంటి? నీతో ఉండటానికి, పిచ్చిదానా. 367 00:27:51,713 --> 00:27:56,175 వద్దు, వద్దు, రోమ్ వెళ్లు. రోమ్ వెళ్లు. రోమ్ వెళ్లు. 368 00:27:56,176 --> 00:27:57,552 - వద్దు... - కొత్త ప్రియురాళ్లని వెతుకు. 369 00:27:57,553 --> 00:27:58,971 - నాకు అది వద్దు. - ఇలా చూడు. 370 00:28:00,013 --> 00:28:01,014 నాకు నీతో ఉండిపోవాలని ఉంది. 371 00:28:04,142 --> 00:28:05,686 కానీ, నువ్వు నాతో ఉండలేవు. 372 00:28:08,605 --> 00:28:09,439 దేనికి? 373 00:28:14,111 --> 00:28:15,737 అందుకు లక్ష కారణాలు ఉన్నాయి. 374 00:28:16,864 --> 00:28:18,240 నాకు ఒక భర్త ఉన్నాడు. 375 00:28:18,824 --> 00:28:19,908 నాకు అనవసరం. 376 00:28:20,576 --> 00:28:22,160 నువ్వు అతడిని వెంటనే వదిలేయాల్సిన పని లేదు. 377 00:28:27,457 --> 00:28:28,667 లేదు. 378 00:28:31,545 --> 00:28:32,546 లేదు. 379 00:28:51,481 --> 00:28:53,149 నేను పీసా నుండి విమానంలో రావచ్చని ఈ ఉదయం తెలుసుకున్నాను. 380 00:28:53,150 --> 00:28:55,068 - నువ్వు నాతో పాటు రాకూడదు. - ఎందుకని? 381 00:28:55,986 --> 00:28:57,737 నీ కోసం నేను ఏదైనా చేస్తానని నీకు తెలుసు. 382 00:28:57,738 --> 00:28:59,906 మనం ఈ విషయం గురించి తరువాత మాట్లాడుకుందామా, ప్లీజ్? 383 00:28:59,907 --> 00:29:01,909 మనం మాట్లాడుకునేది ఏమీ లేదు. నేను వస్తున్నాను. 384 00:29:02,576 --> 00:29:04,328 నాలాగే నువ్వూ అదే కోరుకుంటున్నావని నాకు తెలుసు. 385 00:29:09,374 --> 00:29:10,459 నేను ఇప్పటికే టికెట్ కొనేశాను. 386 00:29:11,835 --> 00:29:15,339 - నేను రేపు నీతో పాటే వస్తున్నాను. - లేదు. లేదు. 387 00:29:24,932 --> 00:29:25,973 నికొలస్. 388 00:29:25,974 --> 00:29:28,559 నికొలస్, నిన్ను చూసుకుంటాను అన్న ఆ మహిళ ఎక్కడికి వెళ్లింది? 389 00:29:28,560 --> 00:29:30,312 నాకు తెలియదు. 390 00:29:36,193 --> 00:29:37,568 డాక్టర్ ఉన్నారా? 391 00:29:37,569 --> 00:29:39,153 - ఏం కాలేదులే. - ఎందుకు లేదు? 392 00:29:39,154 --> 00:29:41,280 - అతనికి చాలా రక్తం పోతోంది. - ఏం కాదు, నయం అయిపోతుంది. 393 00:29:41,281 --> 00:29:45,494 - రేపటికి కోలుకుంటాడేమో చూద్దాం. - కోసుకుపోయింది. అంబులెన్స్ ని పిలుద్దాం. 394 00:29:46,245 --> 00:29:48,247 దగ్గరలో డాక్టర్ ఉన్నారా? 395 00:29:50,624 --> 00:29:53,627 అక్కడ ఇంకో తిమింగలం ఉంది. 396 00:29:54,795 --> 00:29:57,797 అక్కడ ఇంకో స్క్విడ్ చేప ఉంది. 397 00:29:57,798 --> 00:30:01,008 - అక్కడ ఇంకో... - నేను కాసేపు నిద్రపోతాను, సరేనా, నికొలస్? 398 00:30:01,009 --> 00:30:02,552 నువ్వు ఎక్కడికీ వెళ్లకు. 399 00:30:02,553 --> 00:30:03,846 సరే. 400 00:30:04,805 --> 00:30:07,140 అక్కడ ఇంకో షార్క్ చేప ఉంది. 401 00:30:07,891 --> 00:30:11,436 అక్కడ ఇంకో తిమింగలం ఉంది. 402 00:30:46,054 --> 00:30:47,139 ఏంటి? 403 00:30:47,890 --> 00:30:51,435 నేను, నాన్సీ. నీ కోసం డిన్నర్ తెచ్చాను. 404 00:30:52,561 --> 00:30:53,896 దాన్ని బయటే పెట్టు. 405 00:31:02,863 --> 00:31:06,575 ఆ గది నుంచి దుర్వాసన రావడం నాకు తెలుస్తోంది. 406 00:31:07,993 --> 00:31:09,411 ఆమెకి క్యాన్సర్ వ్యాధి ఉంది. 407 00:31:10,412 --> 00:31:14,833 తను బాధలో ఉంది, కానీ దాన్ని భరిస్తోంది, ఇంకా చెప్పాలంటే, ఆ బాధని ఆస్వాదిస్తోంది. 408 00:31:15,751 --> 00:31:19,838 జోనథన్ ఖాళీ చేసిన చోటుని ఆ క్యాన్సర్ బాధ భర్తీ చేసింది. 409 00:31:21,798 --> 00:31:26,720 బలవంతంగా లోపలికి వెళ్లలేనంత బలహీనంగా ఉన్నందుకు నన్ను నేనే నిందించుకున్నాను. 410 00:31:29,640 --> 00:31:35,145 కొద్ది నెలల తరువాత, చుట్టూ వాడిపోయిన పువ్వుల మధ్య, చనిపోయిన తన కొడుకు ఫోటోల మధ్య, 411 00:31:36,522 --> 00:31:39,691 తను చనిపోయింది. 412 00:31:58,001 --> 00:32:00,294 కేవలం తమ ఉత్పత్తుల గురించి తప్ప ఇంకేం పట్టించుకోని 413 00:32:00,295 --> 00:32:01,629 అమెరికన్ కార్పొరేట్ కన్నా అది నయం అనుకుంటా. 414 00:32:01,630 --> 00:32:03,005 అంటే, వాళ్లకి ఫుట్ బాల్ గురించి ఏం తెలుసు? 415 00:32:03,006 --> 00:32:07,510 అవును, అది కేవలం ఆ యజమాని టీ-షర్టులు అమ్ముతారా లేదా అనే దాని గురించే, కదా? 416 00:32:07,511 --> 00:32:10,263 - ఆ జట్టుకి యజమానులు ఎవరో పట్టించుకునేది ఎవరు? - లేదు. సరే. 417 00:32:10,264 --> 00:32:13,516 లేదు, నిజం చెప్పాలంటే, ఈ గందరగోళం అంతా పూర్తిగా ముగిసిపోవాలని నా కోరిక. 418 00:32:13,517 --> 00:32:16,018 మనం సీజన్ ని మొదట్లో బాగానే ప్రారంభించాం కానీ, 419 00:32:16,019 --> 00:32:18,062 నాకు తెలియదు, ఇప్పుడు అంతా వేరేలా మారిపోయింది. 420 00:32:18,063 --> 00:32:20,815 - కిందటి వారం మనం దాదాపుగా లూటన్ తో ఓడిపోబోయాం. - అవును, అవును. విను, అంటే, 421 00:32:20,816 --> 00:32:22,441 బ్రిడ్జ్ స్టేడియంలో మన జట్టుకి నిజంగా చాలా కష్టమైంది, 422 00:32:22,442 --> 00:32:25,904 కానీ నా ఉద్దేశం, ఆ జట్టు యజమానులకి నిజాయితీ ఉండటం ఎంతైనా ముఖ్యం. 423 00:32:27,447 --> 00:32:31,158 నువ్వు, బయటకు వెళ్తున్నావని నిక్ నాకు తోడుగా ఉండటం కోసం వచ్చాడు. 424 00:32:31,159 --> 00:32:32,243 ఏంటి? 425 00:32:32,244 --> 00:32:35,372 అది చాలా పెద్ద కథ అని విన్నాను. నువ్వు చాలా రోజులు బయటకి వెళ్లబోతున్నావట కదా. 426 00:32:36,915 --> 00:32:37,999 కానీ కంగారుపడకు. 427 00:32:38,000 --> 00:32:40,752 నువ్వు హడావుడిలో ఉన్నావని గ్రహించాను. నీ కోసం బ్యాగ్ సర్దిపెట్టాను. 428 00:32:41,545 --> 00:32:43,504 - రాబర్ట్... - నేను నీకు నిజానికి ఒక క్యాబ్ పిలవాలి, 429 00:32:43,505 --> 00:32:44,881 నువ్వు ఫ్లయిట్ కి ఆలస్యం కాకూడదు. 430 00:32:44,882 --> 00:32:46,383 ఏం కథ, అమ్మా? 431 00:32:50,512 --> 00:32:52,138 మీ అమ్మ కనీసం నాకు కూడా చెప్పలేదు. 432 00:32:52,139 --> 00:32:54,557 కొన్ని రహస్యాలకి సంబంధించిన పెద్ద కథ అయి ఉంటుంది. 433 00:32:54,558 --> 00:32:55,850 హాయ్. నాకు ఒక కారు ఏర్పాటు చేయగలరా... 434 00:32:55,851 --> 00:32:58,644 నీకు కావాల్సినవి నేను సర్దిపెట్టానో లేదో మేడ మీదకి వెళ్లి ఒకసారి చూసుకుంటావా? 435 00:32:58,645 --> 00:33:02,773 78 కింగ్స్ గేట్ క్రెసెంట్. నాలుగు నిమిషాలా? 436 00:33:02,774 --> 00:33:05,276 అద్భుతం. లేదు, అది గొప్ప విషయం. 437 00:33:05,277 --> 00:33:09,323 నీ ప్రేమికుడి మరణానికి కారణం నికొలస్ అంటావేమో అని రాబర్ట్ భయపడుతున్నాడు. 438 00:33:10,199 --> 00:33:14,410 నీకు, నీ బిడ్డకీ మధ్య దూరం పెరగడానికి అదే కారణం అని అతను అనుకుంటున్నాడు. 439 00:33:14,411 --> 00:33:16,078 వాళ్లు ఇప్పుడు చెప్పింది సరైనదే అంటావా... 440 00:33:16,079 --> 00:33:18,706 రాబర్ట్ ఎప్పుడూ నీకు అండగా నిలిచాడు, 441 00:33:18,707 --> 00:33:23,586 పరిస్థితుల్ని సజావుగా సాగేలా చేశాడు, ఎప్పుడూ నీకు సాయంగా నిలబడ్డాడు, 442 00:33:23,587 --> 00:33:29,009 తప్పు చేస్తున్నావని భావన నీలో రాకుండా చూసుకున్నాడు, ఎప్పుడూ విమర్శించలేదు, నీ వ్యక్తిత్వాన్ని తప్పు పట్టలేదు... 443 00:33:30,719 --> 00:33:32,137 ఇప్పటివరకు. 444 00:34:42,623 --> 00:34:44,001 నికొలస్! 445 00:34:45,543 --> 00:34:46,545 నికొలస్! 446 00:35:01,810 --> 00:35:02,936 నికొలస్! 447 00:35:09,276 --> 00:35:11,945 అమ్మా! అమ్మా! 448 00:35:14,323 --> 00:35:18,327 సాయం చేయండి! సాయం చేయండి! సాయం చేయండి! 449 00:35:26,835 --> 00:35:28,045 సాయం చేయండి! 450 00:35:48,732 --> 00:35:49,858 నికొలస్. 451 00:36:07,334 --> 00:36:10,546 వద్దు! ఆగు! సాయం చేయి! 452 00:36:17,678 --> 00:36:19,596 లేదు! దీన్ని ఆపు! 453 00:36:50,294 --> 00:36:51,712 సాయం చేయండి! 454 00:37:11,106 --> 00:37:13,609 రండి! దాన్ని పట్టుకోండి! పట్టుకోండి! 455 00:37:28,540 --> 00:37:30,375 నికొలస్! తనకి ఈత రాదు! 456 00:38:06,662 --> 00:38:08,705 పద, బాబూ. దాన్ని అందుకో. 457 00:38:09,414 --> 00:38:11,291 - పట్టుకున్నా, పట్టుకున్నా. - పద. 458 00:38:12,334 --> 00:38:13,376 నువ్వు బాగానే ఉన్నావా? 459 00:38:13,377 --> 00:38:15,379 - అమ్మా! - సరే. కంగారుపడకు. 460 00:38:35,065 --> 00:38:36,400 థాంక్యూ, మిస్టర్ జోన్స్. 461 00:38:38,402 --> 00:38:42,114 థాంక్యూ. చక్కని సర్వీస్. ఇది అద్భుతమైన సర్వీస్. 462 00:38:49,288 --> 00:38:53,332 కొన్ని సంవత్సరాల కిందట, కెన్సల్ గ్రీన్ స్మశానంలో మేము రెండు ప్లాట్లు కొన్నాము. 463 00:38:53,333 --> 00:38:55,084 జోనథన్ బ్రిగ్ స్టాక్ ప్రేమపూర్వక స్మృతిలో 464 00:38:55,085 --> 00:38:57,253 కానీ జోనథన్ మాకంటే ముందే చనిపోయాడు 465 00:38:57,254 --> 00:39:00,632 అందువల్ల నా కోసం కొన్న సమాధిలో వాడిని సమాధి చేయాల్సి వచ్చింది. 466 00:39:02,718 --> 00:39:05,679 ఆ తరువాత నాన్సీ వాడి పక్కన సమాధి అయింది. 467 00:39:06,513 --> 00:39:08,307 ఆమె కోరుకున్నది అదే. 468 00:39:12,144 --> 00:39:13,854 నేను ఒంటరిగా సమాధి అవుతాను. 469 00:39:15,397 --> 00:39:17,399 బ్రిటీష్ పాస్ పోర్ట్ 470 00:39:23,113 --> 00:39:24,698 నీ టాక్సీ వచ్చింది. 471 00:39:32,664 --> 00:39:33,789 రాబర్ట్. 472 00:39:33,790 --> 00:39:36,376 నేను మీ అమ్మకి గుడ్ బై చెప్పి వస్తాను. 473 00:39:42,216 --> 00:39:45,927 నిక్ ఆ పుస్తకం చదివాడు. నువ్వు వాడికి నిజం చెప్పకు... 474 00:39:45,928 --> 00:39:47,720 వాడి అమ్మ ఒక అబద్ధాలకోరు ఇంకా మోసగత్తె అని చెప్పవద్దా? 475 00:39:47,721 --> 00:39:48,804 నేను అవేమీ కాదు. 476 00:39:48,805 --> 00:39:49,848 అంతా బాగానే ఉందా? 477 00:39:50,474 --> 00:39:51,599 అవును, అంతా బాగానే ఉంది. 478 00:39:51,600 --> 00:39:53,559 ఆఫీసులో ఏదో విషయం గురించి మీ అమ్మ కాస్త ఆందోళనగా ఉంది. 479 00:39:53,560 --> 00:39:55,436 తను ఎలాంటిదో నీకు తెలుసు కదా. 480 00:39:55,437 --> 00:39:57,772 నువ్వు బాధపడుతున్నావు. నేను అర్థం చేసుకోగలను. 481 00:39:57,773 --> 00:40:00,650 లేదు. లేదు. నేను ఏమీ బాధపడటం లేదు. ఇది నిజాయితీకి సంబంధించిన విషయం, కదా? 482 00:40:00,651 --> 00:40:03,444 నీకు నిజాయితీ అనేదే లేదని మా తల్లిదండ్రులు చెప్పారు, 483 00:40:03,445 --> 00:40:05,488 కానీ నేను వాళ్లని కాదని నిన్ను పెళ్లి చేసుకున్నాను 484 00:40:05,489 --> 00:40:08,449 ఎందుకంటే నేను కలిసిన అందరిలో అత్యంత నిజాయితీ ఉన్నదానివి నువ్వే అని నేను మూర్ఖంగా నమ్మాను. 485 00:40:08,450 --> 00:40:09,951 - నేను అదే. నేను అదే. - అవునా? 486 00:40:09,952 --> 00:40:11,160 నువ్వు నిజాయితీ ఉన్నదానివి, కదా? 487 00:40:11,161 --> 00:40:14,205 మన కొడుకు దాదాపుగా మునిగిపోబోయాడని నువ్వు ఇరవై ఏళ్లుగా నాకు కనీసం చెప్పలేదు, కదా? 488 00:40:14,206 --> 00:40:18,000 నువ్వు చక్కని సెలవు రోజు శృంగారం చేసుకున్న తరువాత నిద్రపోయిన కారణంగా వాడు దాదాపు చనిపోబోయాడు. 489 00:40:18,001 --> 00:40:20,336 - నాకు నిద్రపట్టేసింది... - లేదు, లేదు! వాడు దాదాపు చనిపోబోయాడు. 490 00:40:20,337 --> 00:40:21,420 నేను తప్పు చేశానని నాకు తెలుసు. 491 00:40:21,421 --> 00:40:23,172 కానీ, ఆ అక్రమ సంబంధం బయటపడటం నీకిష్టం లేదు. 492 00:40:23,173 --> 00:40:25,675 - అది అక్రమ సంబంధం కాదు. - నీ ప్రియుడు చనిపోవడం మంచిది అనుకున్నావు. 493 00:40:25,676 --> 00:40:27,302 తను చనిపోవాలని కోరుకున్నా. 494 00:40:30,597 --> 00:40:34,184 నీకు మాతో ఉండే అర్హత లేదు. ఇక, బయటకి పో. 495 00:40:36,019 --> 00:40:38,312 నిక్, మీ అమ్మకి గుడ్ బై చెప్పు. తను ఇంక వెళ్లిపోతోంది. 496 00:40:38,313 --> 00:40:39,272 బై. అమ్మా. 497 00:40:39,273 --> 00:40:42,192 - బై, డార్లింగ్. - పద. నువ్వు ఫ్లయిట్ మిస్ అయిపోతావు. 498 00:41:10,846 --> 00:41:12,013 నికొలస్! 499 00:41:12,014 --> 00:41:13,681 నన్ను వదులు! 500 00:41:13,682 --> 00:41:15,142 నికొలస్! 501 00:41:16,894 --> 00:41:18,269 అమ్మ ఇక్కడే ఉంది. 502 00:41:18,270 --> 00:41:22,524 నికొలస్! నికొలస్, నువ్వు బాగానే ఉన్నావా? నికొలస్! నికొలస్! 503 00:41:35,162 --> 00:41:38,707 కంగారుపడకు, కంగారుపడకు. నువ్వు భయపడ్డావు కదా. చలి వేస్తోందా? 504 00:41:39,333 --> 00:41:42,878 నువ్వు వణుకుతున్నావు. నీకు వణుకుగా ఉంది, కదా? 505 00:41:44,838 --> 00:41:47,966 మీ అమ్మ దగ్గరే ఉన్నావు, సరేనా? ఇలా రా. ఇక్కడికి రా. 506 00:41:49,134 --> 00:41:50,552 మరేం ఫర్వాలేదు. ఫర్వాలేదు. 507 00:41:53,305 --> 00:41:55,015 ఇదిగో. టవల్. 508 00:41:57,267 --> 00:41:58,851 గుడ్, గుడ్. 509 00:41:58,852 --> 00:42:00,770 - మీరిద్దరూ బాగానే ఉన్నారా? - అవును. థాంక్యూ. 510 00:42:00,771 --> 00:42:03,898 దూరంగా వెళ్లండి, దూరంగా వెళ్లండి. జరగండి, జరగండి. 511 00:42:03,899 --> 00:42:05,859 ఇప్పుడు నీకు టవల్ చుట్టేశాం. 512 00:42:26,380 --> 00:42:27,631 సాయం చేయండి! 513 00:42:33,762 --> 00:42:35,180 సాయం చేయండి! 514 00:42:38,517 --> 00:42:41,520 సాయం... సాయం చేయండి! 515 00:42:49,111 --> 00:42:49,987 సాయం చేయండి! 516 00:42:53,031 --> 00:42:53,949 సాయం చేయండి! 517 00:43:01,206 --> 00:43:04,459 అదిగో అక్కడ. అదిగో, చూడండి. సముద్రంలో ఒక చేయి కనిపిస్తోంది. 518 00:43:14,261 --> 00:43:16,263 {\an8}ఎస్ఓఎస్ 519 00:43:39,203 --> 00:43:40,204 సాయం చేయండి! 520 00:43:50,422 --> 00:43:51,256 సాయం... 521 00:44:13,904 --> 00:44:15,113 అదిగో అక్కడ ఉన్నాడు! 522 00:44:17,449 --> 00:44:19,826 - అక్కడ నాకు అతను కనిపించడం లేదు. - అతను అక్కడే ఉన్నాడు. అక్కడే ఉన్నాడు. 523 00:44:26,500 --> 00:44:30,003 - ఎక్కడ? - అతను ఇక్కడ ఉన్నాడు. పద, పద! 524 00:44:35,133 --> 00:44:37,010 పట్టుకో, ఆగూ! 525 00:44:41,098 --> 00:44:42,349 హేయ్! 526 00:44:44,309 --> 00:44:45,644 ఆగూ! 527 00:44:52,359 --> 00:44:53,944 నీటిలో తేలేది! 528 00:45:04,079 --> 00:45:07,291 హేయ్, వెళదాం పద! రా. 529 00:45:24,600 --> 00:45:26,268 118 కి ఫోన్ చేయండి! 530 00:45:36,320 --> 00:45:37,946 రండి! రండి! 531 00:45:47,247 --> 00:45:52,419 ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది. 532 00:45:56,715 --> 00:45:57,716 ఒకటి... 533 00:46:07,226 --> 00:46:09,269 ఒకటి, రెండు, మూడు, నాలుగు... 534 00:46:16,860 --> 00:46:19,111 ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, 535 00:46:19,112 --> 00:46:21,949 - ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పది. - ఆగూ, ఆగూ, ఆగూ. 536 00:46:30,415 --> 00:46:32,583 - ఒకటి, రెండు, మూడు... - ఇంక చాలు, ఆగూ. 537 00:46:32,584 --> 00:46:35,879 హేయ్. ఇంక మనం చేయగలిగింది ఏమీ లేదు. 538 00:46:57,276 --> 00:47:01,280 అటు చూడకు. అటు చూడకు. అలాంటివి పిల్లలు చూడకూడదు. 539 00:47:02,322 --> 00:47:03,448 పద. మనం వెళదాం. 540 00:47:58,295 --> 00:48:00,714 రీనీ నైట్ రాసిన నవల ఆధారంగా 541 00:50:47,631 --> 00:50:49,424 {\an8}శాంతిః శాంతిః శాంతిః 542 00:50:51,468 --> 00:50:53,470 {\an8}తెలుగు అనువాదం: సతీశ్ కుమార్