1 00:00:07,799 --> 00:00:11,595 ఆరు 2 00:00:12,971 --> 00:00:15,598 నిజం ఏమిటంటే మమ్మల్ని వదిలి 3 00:00:15,599 --> 00:00:18,519 రాబర్ట్ తిరిగి లండన్ వెళ్లిపోయిన రోజు నేను కుంగిపోయాను. 4 00:00:20,270 --> 00:00:21,896 అతను వెళ్లడం నాకు ఇష్టం లేదు. 5 00:00:21,897 --> 00:00:25,442 చూడండి, నిక్ పుట్టినప్పటి నుండి మేము కలిసి విలువైన క్షణాలు గడిపింది లేదు, 6 00:00:26,610 --> 00:00:31,281 కానీ కుటుంబం ఇంకా వృత్తి మధ్య ఏదో ఒకటి ఎంపిక చేసుకునే పరిస్థితి అతనికి రానివ్వకూడదు అనుకున్నాను. 7 00:00:33,158 --> 00:00:36,953 కాబట్టి అక్కడ సముద్రం ఉంది, మిలమిల మెరిసే వెచ్చని సూర్యుడు ఉన్నాడు, 8 00:00:36,954 --> 00:00:41,207 కానీ నేను ఇక్కడ ఒంటరిగా ఉండాలని కోరుకోవడం లేదు. 9 00:00:41,208 --> 00:00:45,212 ఎమర్జెన్సీ విభాగం (ప్రమాదాలు ఇంకా అత్యవసర కేసులు) 10 00:00:52,469 --> 00:00:53,470 వెళదాం పద. 11 00:00:56,306 --> 00:00:57,182 వెళదాం పద. 12 00:00:59,393 --> 00:01:01,352 - సర్? ఫర్వాలేదా? - నువ్వే, త్వరగా. 13 00:01:01,353 --> 00:01:03,480 - థాంక్యూ. - థాంక్యూ. 14 00:01:13,198 --> 00:01:14,366 నికొలస్? 15 00:01:17,995 --> 00:01:18,996 ఓహ్, దేవుడా. 16 00:01:27,838 --> 00:01:30,423 రాబర్ట్? మేలుకో. 17 00:01:30,424 --> 00:01:31,508 రాబర్ట్? 18 00:01:34,261 --> 00:01:35,596 రాబర్ట్, మేలుకో. 19 00:01:37,264 --> 00:01:38,307 నిద్రలే. 20 00:01:39,391 --> 00:01:40,474 దయచేసి విను. 21 00:01:40,475 --> 00:01:41,476 నిద్రలే. 22 00:01:42,186 --> 00:01:43,394 నిక్ ఎక్కడ ఉన్నాడు? 23 00:01:43,395 --> 00:01:45,897 - నువ్వు ఏం చేస్తున్నావు? - నిక్ ఎక్కడ ఉన్నాడు? 24 00:01:45,898 --> 00:01:47,690 నాకు తెలియదు. బహుశా తన ఫ్రెండ్ దగ్గరకి వెళ్లి ఉంటాడు. 25 00:01:47,691 --> 00:01:49,692 సరే. కానీ, ఎక్కడికి వెళ్లాడు? మనం వాడిని వెతకాలి. 26 00:01:49,693 --> 00:01:51,694 వాడు నిన్న ఆఫీసుకి వెళ్లాడు, రాత్రి విందుకి ఇంటికి రావాలి, 27 00:01:51,695 --> 00:01:53,738 - అయినా ఇప్పుడు ఏమైంది? వాడికి పాతికేళ్లు. - లేదు, లేదు. 28 00:01:53,739 --> 00:01:56,616 నాకు తెల్లవారు నాలుగు గంటలకి ఫోన్ చేశాడు కానీ ఇప్పుడు నేను ఫోన్ చేస్తే స్పందించడం లేదు. 29 00:01:56,617 --> 00:01:59,785 - ఫోన్ తీయడం లేదు. నా ఫోన్ కాల్స్ కి జవాబు చెప్పడం లేదు. - వాడు బహుశా పొరపాటున డయల్ చేసి ఉంటాడు. 30 00:01:59,786 --> 00:02:02,622 - లేదు, డార్లింగ్. వాడు ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడు. - ఓహ్, నిజంగానా? 31 00:02:02,623 --> 00:02:05,374 - వాడు ఏడుస్తున్నాడు. - ఓహ్, ఏడుస్తున్నాడా? 32 00:02:05,375 --> 00:02:07,043 వాడు మాట్లాడలేదు. ఏమీ చెప్పలేదు. 33 00:02:07,044 --> 00:02:09,378 - వాడు కేవలం ఏడుస్తున్నాడు. - ఓహ్, నిజంగానా? 34 00:02:10,631 --> 00:02:11,632 హాయ్, నిక్. 35 00:02:12,758 --> 00:02:15,134 చెప్పు, బాబు. నేను నాన్నని. 36 00:02:15,135 --> 00:02:17,887 నువ్వు మేలుకొన్నాక నాకు ఫోన్ చేయి. నువ్వు బతికే ఉన్నావనే విషయం నాకు తెలియాలి. 37 00:02:17,888 --> 00:02:19,848 సరే. ఐ లవ్ యూ. బై. 38 00:02:20,807 --> 00:02:22,518 - వాడికి తెలుసు. - వాడికి ఏంటి తెలుసు? 39 00:02:23,810 --> 00:02:25,728 - నువ్వు వాడికి ఏం చెప్పావు? - హా? 40 00:02:25,729 --> 00:02:28,147 - నా గురించి వాడికి ఏం చెప్పావు? - నేను వాడికి ఏమీ చెప్పలేదు, 41 00:02:28,148 --> 00:02:29,565 కానీ చెప్పాలి అనుకున్నాను. 42 00:02:29,566 --> 00:02:31,526 కానీ, ఇప్పటికే ఆలస్యం అయింది, కాదంటావా? 43 00:02:31,527 --> 00:02:33,945 - ఎవరో నీకంటే ముందే వాడితో చెప్పేశారు. - నీ ఉద్దేశం ఏంటి? ఎవరు? 44 00:02:33,946 --> 00:02:36,239 ఆ మతిస్థిమితం లేని పిచ్చి ముసలాడు వాడికి చెప్పేశాడు. 45 00:02:36,240 --> 00:02:41,160 ఏంటి? నిక్ ప్రాణాలు కాపాడి సముద్రంలో మునిగి చనిపోయిన ఆ కుర్రవాడి తండ్రి అంటున్నావా? 46 00:02:41,161 --> 00:02:43,454 - నువ్వు అనేది ఆ యువకుడి తండ్రేనా... - అయ్యో. 47 00:02:43,455 --> 00:02:45,831 ...నువ్వు శృంగారం చేసి తరువాత మన బిడ్డని కాపాడబోయి చనిపోయాక, 48 00:02:45,832 --> 00:02:48,751 నువ్వు అసలు ఎప్పుడూ కలవలేదని చెప్పిన ఆ కుర్రాడే కదా. 49 00:02:48,752 --> 00:02:51,295 నీ ఉద్దేశం ఆ మతిస్థిమితం లేని పిచ్చి ముసలాయనేనా? 50 00:02:51,296 --> 00:02:53,214 - నిన్ను అసలు నమ్మలేము. - నీకు అర్థం కావడం లేదా? 51 00:02:53,215 --> 00:02:55,424 మన బిడ్డ ప్రమాదంలో ఉన్నాడు, రాబర్ట్. 52 00:02:55,425 --> 00:02:57,052 వాడు అలా మాట్లాడటం నేను ఎప్పుడూ వినలేదు. 53 00:02:58,053 --> 00:02:59,053 నాకు భయంగా ఉంది. 54 00:02:59,054 --> 00:03:01,305 ఓహ్, అవును, నువ్వు చెడ్డదానిగా కనిపిస్తావని నీ భయం, అవును కదా? 55 00:03:01,306 --> 00:03:03,224 నా ఉద్దేశం, ఏదో రోజు తప్పనిసరిగా వాడు తెలుసుకోవాల్సిందే. 56 00:03:03,225 --> 00:03:05,393 వాడికి ఆ విషయాన్ని నేనే చెప్పి ఉండాల్సిందని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. 57 00:03:05,394 --> 00:03:08,354 ఇది నువ్వు చేసిన తప్పే, సరేనా? దీని అంతటికీ నీదే బాధ్యత. 58 00:03:08,355 --> 00:03:10,940 - ఇది ఎవరి పొరపాటు అనేది ఇప్పుడు ముఖ్యం కాదు. - అంటే, నువ్వు ఏం ఆశించావు? 59 00:03:10,941 --> 00:03:13,526 అంటే, వాడు ఎలా స్పందిస్తాడు అనుకున్నావు? 60 00:03:13,527 --> 00:03:16,487 నా ఉద్దేశం, నువ్వు వాడి తల్లివి. నువ్వే దీని అంతటికీ కారణం. 61 00:03:16,488 --> 00:03:18,699 - నువ్వు వాడి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. - వాడి పాస్ వర్డ్ నీకు తెలుసా? 62 00:03:19,449 --> 00:03:21,284 నీ ధ్యాస అంతా ఆ శృంగార యువకుడి మీదనే ఉండేది 63 00:03:21,285 --> 00:03:24,078 - అందుకే వాడిని ఒంటరిగా బీచ్ లో విడిచిపెట్టేశావు... - వాడి పాస్ వర్డ్ నీకు తెలుసా? 64 00:03:24,079 --> 00:03:26,247 - ...అప్పటికి వాడికి కనీసం ఈత కూడా రాదు. - వాడి పాస్ వర్డ్ ఏంటి? 65 00:03:26,248 --> 00:03:27,415 వాడికి ఈత రాదు. 66 00:03:27,416 --> 00:03:30,501 - నాకు ముందు వాడి పాస్ వర్డ్ చెబుతావా? - కానీ, నాకు వాడి పాస్ వర్డ్ ఏంటో తెలియదు 67 00:03:30,502 --> 00:03:35,381 ఎందుకంటే వాడి ప్రైవసీని నేను గౌరవిస్తాను. వాడి అభిప్రాయాలకి విలువిస్తాను. 68 00:03:35,382 --> 00:03:37,884 వాడికి నీ మీద ఎలాంటి అభిప్రాయం ఉంటుంది అనుకుంటున్నావు, కేథరిన్? 69 00:03:37,885 --> 00:03:39,177 నా ఉద్దేశం, నువ్వు వాడి తల్లివి. 70 00:03:39,178 --> 00:03:41,804 నిజానికి వాడిని కాపాడుకోవాల్సిన దానివి నువ్వు. 71 00:03:41,805 --> 00:03:43,556 నువ్వు వాడిని కాపాడుకోలేకపోయావు. నీ దృష్టి అంతా కేవలం... 72 00:03:43,557 --> 00:03:45,516 వాడు మళ్లీ సిగరెట్ తాగుతున్నాడు. ఆ విషయం నీకు తెలుసా? 73 00:03:45,517 --> 00:03:49,854 నువ్వు ఇరవై ఏళ్ల పాటు మాకు దూరమైన తరువాత మన బిడ్డని ఎలా పెంచాలి అని నాకు పాఠాలు నేర్పించకు. 74 00:03:49,855 --> 00:03:51,105 నీకు ఎంత ధైర్యం? 75 00:03:51,106 --> 00:03:53,024 నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నావు? 76 00:03:53,025 --> 00:03:54,442 ఓహ్, దేవుడా. వాడి ఉద్యోగం కూడా పోయింది. 77 00:03:54,443 --> 00:03:55,860 ఏంటి? లేదు, వాడి ఉద్యోగం పోలేదు. 78 00:03:55,861 --> 00:03:59,698 వాడు ఆఫీసుకి వెళ్తున్నాడని నువ్వు అనుకుంటుంటే మరి వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? 79 00:04:01,366 --> 00:04:05,077 వాడు ఎవరితో ఉన్నాడో నీకు ఏమైనా తెలుసా? 80 00:04:05,078 --> 00:04:06,454 ఫ్రెండ్స్? 81 00:04:06,455 --> 00:04:08,998 అంటే, వాడికి అసలు ఫ్రెండ్స్ ఉన్నారో లేదో కూడా తెలియదు. 82 00:04:08,999 --> 00:04:10,459 నీకు తెలియదా? 83 00:04:12,794 --> 00:04:14,921 వాడు ఒక గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పాడు. 84 00:04:14,922 --> 00:04:17,506 కానీ నేను ఆమెని కలవలేదు. ఆమె పేరు ఏమిటో నాకు తెలియదు. 85 00:04:17,507 --> 00:04:18,425 నేను... 86 00:04:19,676 --> 00:04:22,179 ఆమె అసలు ఉందో లేదో కూడా నేను ఖచ్చితంగా చెప్పలేను, కేథరిన్. 87 00:04:25,349 --> 00:04:26,934 లేదు, లేదు, లేదు, లేదు, లేదు, లేదు, లేదు. 88 00:04:34,525 --> 00:04:35,734 డార్లింగ్? 89 00:04:39,321 --> 00:04:40,447 నిక్ యేనా మాట్లాడేది? 90 00:04:42,407 --> 00:04:43,450 చెప్పండి? 91 00:04:45,702 --> 00:04:48,871 నాన్సీ చాలా వివరణాత్మకంగా ఇంకా క్షుణ్ణంగా 92 00:04:48,872 --> 00:04:53,710 జోనథన్ ఇంకా కేథరిన్ రావెన్ స్క్రోఫ్ట్ కి మధ్య జరిగిన సంఘటనల్ని వర్ణించినా కూడా, 93 00:04:54,378 --> 00:04:56,964 ఆమె కొన్ని వాస్తవాల విషయంలో సొంత అభిప్రాయాలు జోడించింది. 94 00:04:58,215 --> 00:04:59,758 రచయితలు సాధారణంగా అలాగే చేస్తారు. 95 00:05:00,717 --> 00:05:04,929 ఉదాహరణకి, జోనథన్ తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి యూరప్ పర్యటనకి వెళ్లాడు. 96 00:05:04,930 --> 00:05:08,183 ఈ వాస్తవాన్ని నాన్సీ అలాగే రాసింది. 97 00:05:09,101 --> 00:05:12,688 కానీ సాషా వెంటనే తిరిగి రావడానికి గల కారణాన్ని ఆమె మార్చి రాసింది. 98 00:05:13,480 --> 00:05:15,398 నీకు ఆ సూర్యగ్రహణం గుర్తుందా? 99 00:05:15,399 --> 00:05:19,444 మనకి ఇంగ్లండ్ లో వందేళ్లకి ఒకసారి సంపూర్ణ సూర్యగ్రహణం వస్తుంది, 100 00:05:20,779 --> 00:05:22,281 కానీ ఈ రోజు ఆకాశం మేఘాలు కమ్ముకుని ఉంది. 101 00:05:25,909 --> 00:05:27,034 అంతా వృథా అయింది. 102 00:05:27,035 --> 00:05:28,244 మరీ బ్రిటీష్ దానిలా మాట్లాడుతున్నావు. 103 00:05:28,245 --> 00:05:29,912 పట్టించుకోకుండా ఉండలేవు. 104 00:05:29,913 --> 00:05:32,665 కానీ, నాకు అలాంటిది చూడటం ఇదే చివరి అవకాశం. 105 00:05:32,666 --> 00:05:36,210 మనం తరువాత సారి ఎప్పుడయినా చూడచ్చు, కదా. 106 00:05:36,211 --> 00:05:38,755 - మనం ప్రయాణం చేయచ్చు. - మడగాస్కర్ కా? 107 00:05:39,339 --> 00:05:40,923 - ఎందుకు వెళ్లలేం? - అవి ఉత్తమాటలు. 108 00:05:40,924 --> 00:05:42,801 పూర్తిగా పిచ్చితనం. 109 00:05:43,677 --> 00:05:46,679 ఊరికే కబుర్లు చెప్పడం ఆపి ముందు ఆ చెత్త ఫ్రిడ్జ్ సంగతి చూడు. 110 00:05:46,680 --> 00:05:48,222 అది నాకు చిరాకు తెప్పిస్తోంది. 111 00:05:48,223 --> 00:05:49,975 - హలో? - హలో, నాన్సీ. 112 00:05:50,893 --> 00:05:53,145 హలో, ఎమ్మా. నీ మాట వినడం సంతోషంగా ఉంది. 113 00:05:55,105 --> 00:05:56,190 సరే. 114 00:05:57,941 --> 00:06:00,068 లేదు, లేదు, లేదు, లేదు. నాకు తెలియదు. లేదు. 115 00:06:03,947 --> 00:06:07,701 అంటే, వాళ్ల మధ్య అభిప్రాయభేదాలు ఉంటే వాటిని వాళ్లే పరిష్కరించుకోవాలి. 116 00:06:11,455 --> 00:06:13,956 సరే, మనం ఈ విషయాన్ని ఇప్పుడు పెద్దదిగా చూడద్దు, ఎమ్మా. 117 00:06:13,957 --> 00:06:16,417 నా ఉద్దేశం, అక్కడ ఏం జరిగిందో మనకి తెలియదు. 118 00:06:16,418 --> 00:06:20,088 ఓహ్, లేదు. మీ అమ్మాయి ఎక్కువగా ఊహించుకుంటోందని స్పష్టంగా అర్థమవుతోంది, ఎందుకంటే... 119 00:06:22,966 --> 00:06:24,259 అవన్నీ చెత్తమాటలు. 120 00:06:27,387 --> 00:06:29,681 లేదు, ఇది మరీ అతిగా ఉంది, ఎమ్మా. 121 00:06:30,641 --> 00:06:33,267 నేను, లేదు, అది నిజంగా అవసరం లేదు, ఎమ్మా. 122 00:06:33,268 --> 00:06:36,145 సరే, ఎమ్మా, నీతో మాట్లాడటం సంతోషంగా ఉంది. ఫోన్ చేసినందుకు థాంక్స్. 123 00:06:36,146 --> 00:06:37,314 ఉంటాను. 124 00:06:37,940 --> 00:06:39,149 ఏంటి? 125 00:06:42,319 --> 00:06:43,403 ఏంటి? 126 00:06:44,321 --> 00:06:46,572 - ఏం జరిగింది? - ఆమె సాషా వాళ్ల అమ్మ, ఎమ్మా. 127 00:06:46,573 --> 00:06:48,408 సాషా తిరిగి లండన్ వచ్చేసింది. 128 00:06:49,201 --> 00:06:50,243 ఎప్పుడు వచ్చింది... 129 00:06:50,244 --> 00:06:53,955 తనకీ, జోనథన్ కీ మధ్య ఏదో గొడవ జరిగింది, దానితో ఆమె వెనక్కి వచ్చేసింది. 130 00:06:53,956 --> 00:06:55,666 ఆ అమ్మాయి చాలా గందరగోళం మనిషి. 131 00:06:56,542 --> 00:06:58,669 చిరాకు పెట్టించే ఆ చప్పుడుని నువ్వు ఆపుతావా లేదా? 132 00:07:00,295 --> 00:07:02,713 సాషా వాళ్ల పిన్ని చనిపోలేదు. 133 00:07:02,714 --> 00:07:04,466 ఆమె తిరిగి ఇంటికి రావడానికి అది కారణం కాదు. 134 00:07:05,509 --> 00:07:07,344 ఆ పుస్తకం ఒక కల్పన, 135 00:07:08,011 --> 00:07:11,180 కానీ అది ఒక నిజాన్ని తూటాలా పేల్చింది, 136 00:07:11,181 --> 00:07:14,475 అది అగాథం నుండి ఉపరితలం మీదకి వచ్చేలా చేసింది. 137 00:07:14,476 --> 00:07:17,687 అతనికి గుండె లోపల పొరలు ఉబ్బడంతో గుండెపోటు వచ్చిందని స్కాన్ లో చూపిస్తోంది... 138 00:07:17,688 --> 00:07:19,230 ఏంటి, తనకి గుండెపోటు వచ్చిందా? 139 00:07:19,231 --> 00:07:21,023 - తనకి గుండెపోటు వచ్చిందా? - డ్రగ్స్ తీసుకునే వాళ్లకి 140 00:07:21,024 --> 00:07:22,733 - అది సహజంగా వస్తుంది. - ఓహ్, దేవుడా. ఓహ్, దేవుడా. 141 00:07:22,734 --> 00:07:23,985 మరి, తను కోలుకోగలడా? 142 00:07:23,986 --> 00:07:25,403 ఇప్పటికి అతని ఆరోగ్యం నిలకడగానే ఉంది, 143 00:07:25,404 --> 00:07:28,239 కానీ ఎంత నష్టం జరిగిందో నిర్ధారించడానికి ఇప్పుడే సమయం కాదు 144 00:07:28,240 --> 00:07:30,032 - అతనికి స్పృహ వస్తే తప్ప చెప్పలేము. - నష్టమా? మీ ఉద్దేశం... 145 00:07:30,033 --> 00:07:32,410 - నష్టం అంటే మీ ఉద్దేశం ఏంటి? - నాడీమండలం పాడు కావచ్చు. 146 00:07:32,411 --> 00:07:34,412 నాడీమండలం పాడైపోవడం అంటే ఏ రకంగా? 147 00:07:34,413 --> 00:07:36,747 శారీరకం, మానసికం, మాట్లాడలేకపోవడం. 148 00:07:36,748 --> 00:07:38,291 కానీ మనం ముందుగానే ఊహించకూడదు. 149 00:07:38,292 --> 00:07:41,294 ఈ దశలో, తను ఆరోగ్యంగానే ఉన్నాడు అందుకే మనం దాని మీదనే దృష్టి పెట్టాలి. 150 00:07:41,295 --> 00:07:42,378 డాక్టర్? 151 00:07:42,379 --> 00:07:43,921 - సారీ, నేను వెళ్లాలి... - అయితే, ఎప్పుడు... 152 00:07:43,922 --> 00:07:45,756 మీరు తనని ఎప్పుడు స్పృహలోకి తీసుకురాగలరు? 153 00:07:45,757 --> 00:07:49,260 కాసేపు తరువాత మేము కొన్ని పరీక్షలు చేస్తాము, అవి ఫర్వాలేదు అనిపిస్తే, 154 00:07:49,261 --> 00:07:51,053 మేము రేపు అతడిని స్పృహలోకి తేవడానికి ప్రయత్నిస్తాం. 155 00:07:51,054 --> 00:07:54,223 - కానీ తను కోలుకుంటాడు, కదా? పూర్తిగా. - అవును. కోలుకోగలడు. నిజం. 156 00:07:54,224 --> 00:07:56,184 మీరు కోలుకోగలడు అన్నారు, దానికి అవకాశాలు ఎలా ఉన్నాయి? 157 00:07:56,185 --> 00:07:58,144 నా ఉద్దేశం, ఇలాంటి కేసుల్లో మీకు అనుభవం ఉంటుంది కదా, డాక్టర్? 158 00:07:58,145 --> 00:08:01,480 అంటే, ప్రతి కేసు భిన్నంగా ఉంటుంది, నిజంగా చాలా సారీ, 159 00:08:01,481 --> 00:08:02,941 మనం చేయగలిగిందల్లా ఎదురుచూడటమే. 160 00:08:03,817 --> 00:08:06,861 కేథరిన్ ఇంకా రాబర్ట్ ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు 161 00:08:06,862 --> 00:08:08,739 కానీ అలా అడిగి ప్రయోజనం లేదని వాళ్లకీ తెలుసు, 162 00:08:09,573 --> 00:08:13,577 కానీ భిన్నమైన జవాబు వస్తుందేమో అన్న ఆశతో వాళ్లు పట్టుబడుతున్నారు. 163 00:08:14,286 --> 00:08:16,287 - వాళ్లు వినాలని ఆశించే మాట కోసం. - డాక్టర్. డాక్టర్. 164 00:08:16,288 --> 00:08:17,997 - నిజంగా సారీ. నేను ఇంక వెళ్లాలి... - సరే. 165 00:08:17,998 --> 00:08:20,125 - థాంక్యూ. - థాంక్యూ. 166 00:08:23,879 --> 00:08:26,548 కావాలంటే నువ్వు వాడి దగ్గర కూర్చోవచ్చు. 167 00:08:58,747 --> 00:09:02,416 నికొలస్ అకాలంగా చనిపోతాడేమో అన్న భయం 168 00:09:02,417 --> 00:09:03,710 నిన్ను ఆందోళనకి గురి చేస్తుంటుంది. 169 00:09:05,796 --> 00:09:08,006 తను ఇప్పటికే ఒకసారి ప్రాణగండం నుండి బయటపడ్డాడు, 170 00:09:08,841 --> 00:09:13,053 కానీ ఈసారి తనకి ఆ అదృష్టం ఉండకపోవచ్చని నువ్వు భయపడుతున్నావు. 171 00:09:20,477 --> 00:09:22,980 అయోమయంలో పడి రాబర్ట్ బుర్ర సరిగా పనిచేయడం లేదు. 172 00:09:24,857 --> 00:09:30,279 నికొలస్ హాస్పిటల్ లో ఉండటంతో అతనిలో తప్పు చేశాననే భావం ఇంకా ఆందోళన ఎక్కువైంది. 173 00:09:31,572 --> 00:09:34,532 కానీ ఆ భావాలు అతనిలోని అసూయని పక్కకు నెట్టివేయలేకపోతున్నాయి 174 00:09:34,533 --> 00:09:39,120 తన భార్యతో ఒక యువకుడికి సంబంధం ఉండటం 175 00:09:39,121 --> 00:09:41,498 ఇంకా తన సొంత బిడ్డని అతను కాపాడటం అతనిలో ఈర్ష్యని రగిలిస్తున్నాయి. 176 00:09:43,458 --> 00:09:46,795 తన మగతనాన్ని ఎప్పటికీ అవహేళన చేసే ఒక అమరవీరుడు. 177 00:09:50,841 --> 00:09:54,468 గత రాత్రి స్టీఫెన్ బ్రిగ్ స్టాక్ తో జరిపిన సంభాషణ గురించి 178 00:09:54,469 --> 00:09:55,846 అతను ఇంకా ఆలోచిస్తున్నాడు. 179 00:09:57,139 --> 00:09:59,516 ఆ మనిషి వినయం ఇంకా నిరాడంబరత, 180 00:10:00,184 --> 00:10:03,395 ఇంకా బాగా అర్థం చేసుకునే మనస్తత్వం ఇంకా అతనిలోని దయాగుణం గురించి తల్చుకుంటున్నాడు. 181 00:10:04,771 --> 00:10:08,066 ఇంకా స్టీఫెన్ ఇంకా అతని భార్య ఒకే ఒక్క కోరిక అడగడం 182 00:10:08,692 --> 00:10:12,404 వాళ్ల అబ్బాయి ఎవరి ప్రాణాల్ని కాపాడబోయి చనిపోయాడో ఆ పిల్లవాడిని చూడాలని వాళ్లు కోరుకోవడం గురించి ఆలోచించాడు. 183 00:10:14,072 --> 00:10:15,364 - దొరికిందా? - హా. 184 00:10:15,365 --> 00:10:16,741 - సరిపోతుందా? - అంటే... 185 00:10:16,742 --> 00:10:18,785 సరే, ఇప్పటికే మీ యూజర్ నేమ్ ఇంకా పాస్ వర్డ్ పెట్టాను. 186 00:10:21,079 --> 00:10:23,623 కేవలం ఈ హెల్ప్ సెంటర్ ని క్లిక్ చేసి, నా అకౌంట్ ని ఎలా డిలీట్ చేయాలి అనేది క్లిక్ చేసి, 187 00:10:23,624 --> 00:10:25,791 ఆ తరువాత మీ అకౌంట్ ని శాశ్వతంగా డిలీట్ చేయండి. 188 00:10:25,792 --> 00:10:28,920 అలాగే, మీ అకౌంట్ ని ఎందుకు డిలీట్ చేయాలి అనుకుంటున్నారు అని ఇది అడుగుతోంది కదా? 189 00:10:28,921 --> 00:10:30,087 నేను ఏం చెప్పాలి? 190 00:10:30,088 --> 00:10:31,673 ఏదైనా కారణం చెప్పచ్చు. ఏదైనా ఫర్వాలేదు. 191 00:10:32,716 --> 00:10:37,304 సరే, నా ప్రైవసీ గురించి అనుమానాలు ఉన్నాయి అనేది ఎంపిక చేసుకుంటాను. 192 00:10:38,805 --> 00:10:41,682 ఇది డిలీట్ కావడం ఫైనల్ అని చెబుతోంది. 193 00:10:41,683 --> 00:10:44,101 అవును. ఇది సిగ్గుచేటు, కదా. 194 00:10:44,102 --> 00:10:46,020 నేను చేసిన చాలా మంచి పనుల్లో ఇది ఒకటి. 195 00:10:46,021 --> 00:10:47,356 మీ పాస్ వర్డ్ ని మళ్లీ ఎంటర్ చేయండి. 196 00:10:53,946 --> 00:10:55,072 "దయచేసి నిర్ధారించండి." 197 00:10:57,574 --> 00:11:00,077 "మీరు నిజంగానే మీ అకౌంట్ ని డిలీట్ చేయాలి అనుకుంటున్నారా..." 198 00:11:07,543 --> 00:11:08,961 సారీ, ఈ పేజీ అందుబాటులో లేదు. 199 00:11:10,170 --> 00:11:13,465 జోనథన్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ రద్దు కావడం నాకు బాధ కలిగించింది. 200 00:11:14,508 --> 00:11:20,305 కానీ ఇక అన్ని సాక్ష్యాధారాలూ తొలగించవలసిన సమయం వచ్చింది. నా ముద్రలన్నీ చెరిపివేయాలి. 201 00:11:22,474 --> 00:11:23,392 అది రద్దయిపోయింది. 202 00:11:23,892 --> 00:11:25,268 అవును. 203 00:11:25,269 --> 00:11:26,394 అంతా పూర్తయిపోయింది. 204 00:11:26,395 --> 00:11:27,479 తేలికపడండి. 205 00:11:34,903 --> 00:11:36,153 రాబర్ట్ రావెన్ స్క్రోఫ్ట్ నుండి ఫోన్ 206 00:11:36,154 --> 00:11:38,364 - ఇది నీ కోసం, టామీ. - చీర్స్. 207 00:11:38,365 --> 00:11:40,158 నీకు కొత్త స్నేహాలు చేసుకోవడానికి సరిపోతుంది. 208 00:11:42,703 --> 00:11:44,579 - హలో? - మిస్టర్ బ్రిక్ స్టాక్. 209 00:11:44,580 --> 00:11:46,163 నేను రాబర్ట్ ని. 210 00:11:46,164 --> 00:11:47,958 - సరే. - రాబర్ట్ రావెన్ స్క్రోఫ్ట్. 211 00:11:50,419 --> 00:11:51,920 ఇప్పుడు మీతో మాట్లాడటానికి కుదురుతుందా? 212 00:11:52,671 --> 00:11:54,423 తప్పకుండా, మిస్టర్ రావెన్ స్క్రోఫ్ట్. 213 00:11:55,632 --> 00:11:58,260 నేను ఒక విషాద వార్త చెప్పడానికి ఫోన్ చేస్తున్నాను. 214 00:11:58,927 --> 00:12:00,803 నికొలస్ హాస్పిటల్ లో ఉన్నాడు. 215 00:12:00,804 --> 00:12:04,140 అది ఘోరమైన విషయం. అది వినాల్సి వచ్చినందుకు బాధగా ఉంది. 216 00:12:04,141 --> 00:12:05,975 అతను బాగానే ఉన్నాడా? 217 00:12:05,976 --> 00:12:09,313 అప్పుడే ఖచ్చితంగా చెప్పలేము కానీ చూస్తే ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లుంది. 218 00:12:10,355 --> 00:12:13,733 మరి, అతని ఆరోగ్య సమస్య ఏంటో అడగచ్చా? 219 00:12:13,734 --> 00:12:14,817 తప్పకుండా. 220 00:12:14,818 --> 00:12:18,613 నికొలస్ వ్యసనాలతో బాధపడుతున్నాడు... 221 00:12:18,614 --> 00:12:20,449 - ఉంటాను. - ...కొంతకాలంగా. 222 00:12:21,617 --> 00:12:23,159 చాలా సారీ. 223 00:12:23,160 --> 00:12:26,370 మీరు ఎంత బాధపడుతున్నారో నేను కనీసం ఊహించలేను. 224 00:12:26,371 --> 00:12:29,416 అవును, ఇది... ఇది నిజానికి చాలా కష్టంగా ఉంది. 225 00:12:30,876 --> 00:12:32,085 నేను ఒకటి అడగవచ్చా... 226 00:12:33,253 --> 00:12:40,009 హాస్పిటల్ లో నికొలస్ ని నేను ఒకసారి చూడటానికి ఏమైనా వీలవుతుందా? 227 00:12:40,010 --> 00:12:44,890 - నా ఉద్దేశం, మీకు అది సబబు అనిపిస్తేనే. - అవును, మీరు చూడచ్చు. 228 00:12:45,807 --> 00:12:49,936 తను ఈస్ట్ ఆక్టన్ హాస్పిటల్ లో ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నాడు. 229 00:12:49,937 --> 00:12:51,145 థాంక్యూ. 230 00:12:51,146 --> 00:12:52,481 వెంటనే వెళ్ళొచ్చా... 231 00:12:54,650 --> 00:12:59,195 వీలైనంత త్వరగా వెళ్ళొచ్చా, అంటే, ఈ రోజు సాయంత్రంగా వెళ్ళొచ్చా? 232 00:12:59,196 --> 00:13:02,198 తప్పనిసరిగా రండి. మిమ్మల్ని కలవడం నాకు కూడా చాలా సంతోషమే. 233 00:13:02,199 --> 00:13:04,200 థాంక్యూ, మిస్టర్ రావెన్ స్క్రోఫ్ట్. థాంక్యూ. 234 00:13:04,201 --> 00:13:05,869 నికొలస్ ఆరోగ్యం కోసం నేను ప్రార్థిస్తాను. 235 00:13:06,662 --> 00:13:10,499 - గుడ్ బై. ఆరోగ్యం జాగ్రత్త. - థాంక్యూ. 236 00:13:18,882 --> 00:13:23,178 అన్నీ అనుకున్నట్లే ఇలా జరగడం నాకే ఆశ్చర్యం కలిగిస్తోంది. 237 00:13:24,596 --> 00:13:26,765 ఆ కుర్రవాడు ఒక వ్యసపరుడు. 238 00:13:27,558 --> 00:13:29,434 నిజంగా వ్యసనపరుడే. 239 00:13:30,602 --> 00:13:33,814 ఇంకా అతని తండ్రి, తనొొక బుద్ధిహీనుడైన తండ్రి, 240 00:13:34,523 --> 00:13:37,651 అతను నాకు ఇప్పుడే ఒక చక్కని విందులాంటి వార్తని అందించాడు. 241 00:13:38,443 --> 00:13:41,029 నేను చేయాల్సిందల్లా ఆ విందుని ఆరగించడమే. 242 00:13:58,797 --> 00:14:00,923 ఆ రోజు బీచ్ లో, 243 00:14:00,924 --> 00:14:05,429 ఆ రోజు బాగా ఎండగా ఇంకా వేడిగా ఉండటం నాకు గుర్తుంది. 244 00:14:05,929 --> 00:14:06,930 నికొలస్... 245 00:14:16,106 --> 00:14:17,774 నువ్వు! నువ్వు! 246 00:14:18,567 --> 00:14:20,861 ఇంకా నేను ఒంటరితనాన్ని అనుభవించడం నాకు గుర్తుంది. 247 00:14:24,072 --> 00:14:27,825 ఇంకా నేను ఎంత ఓర్పుగల తల్లినో అని ఆలోచించుకోవడం కూడా నాకు గుర్తుంది, 248 00:14:27,826 --> 00:14:29,995 ఇంకా అలా ఆలోచించినందుకు నేను పశ్చాత్తాపపడటం నాకు గుర్తుంది. 249 00:14:38,921 --> 00:14:42,216 ఆ సమయంలోనే మొదటిసారి నేను అతడిని చూశాను. 250 00:14:45,594 --> 00:14:51,183 అతను మా వైపే తదేకంగా చూస్తూ ఎంతసేపటి నుండి అక్కడే ఉన్నాడా అని ఆలోచించాను. 251 00:14:53,227 --> 00:14:58,649 నేను అప్రమత్తం అయ్యాను. ఎందుకో కానీ నేను బహిర్గతం అయ్యానని అనిపించింది. 252 00:15:00,275 --> 00:15:03,570 అలాంటి కుర్రవాడి దగ్గర అంత ఖరీదైన కెమెరా ఉన్నందుకు ఆశ్చర్యం వేసింది. 253 00:15:05,739 --> 00:15:08,282 నా ఉద్దేశం, అతను అప్పటికి మా ఫోటోలు తీస్తుండచ్చు, 254 00:15:08,283 --> 00:15:10,702 కానీ అతను నిజంగా ఫోటోలు తీయడం నాకు గుర్తులేదు. 255 00:15:13,580 --> 00:15:16,500 రాబర్ట్ తన దరిదాపుల్లో ఉండటానికి నిన్ను అనుమతించడం లేదు. 256 00:15:17,835 --> 00:15:20,337 కాబట్టి వంతుల వారీగా నికొలస్ దగ్గర కూర్చుంటున్నావు. 257 00:15:22,297 --> 00:15:24,716 ఒక విధంగా, అతడిని చూడకుండా ఉంటున్నందుకు నీకు కాస్త ఊరటగా ఉంది. 258 00:15:25,884 --> 00:15:28,178 అతని గురించి ఆలోచించేంత తీరక నీకు లేదు. 259 00:15:29,054 --> 00:15:31,431 నువ్వు ఎప్పుడూ నీ కొడుకుతోనే ఉండాలని కోరుకున్నావు, 260 00:15:32,641 --> 00:15:34,601 ఇంకా ప్రతి క్షణం చాలా విలువైనది. 261 00:15:51,159 --> 00:15:52,160 హాయ్, బాబు. 262 00:15:58,333 --> 00:16:00,626 - హలో? - హలో, కేథరిన్? 263 00:16:00,627 --> 00:16:02,921 నేను హ్యూమన్ రిసోర్సెస్ విభాగం నుంచి సారా ఫిన్చమ్ ని. 264 00:16:05,007 --> 00:16:08,134 హలో, సారా. సరే. నీకు ఏం సాయం చేయగలను? 265 00:16:08,135 --> 00:16:10,928 నిన్న ఆఫీసులో ఒక సంఘటన జరిగిందని నాకు తెలిసింది. 266 00:16:10,929 --> 00:16:13,389 దాని గురించి అధికారికంగా ఫిర్యాదు చేయడం తనకి ఇష్టం లేదని సైమన్ అంటున్నాడు. 267 00:16:13,390 --> 00:16:16,935 కానీ, మీరు భౌతికంగా అతని మీద దాడి చేశారని మేము రికార్డు చేయాల్సి ఉంది. 268 00:16:17,769 --> 00:16:19,396 అది మీ ఫైల్ లో జతచేయబడుతుంది. 269 00:16:20,022 --> 00:16:21,314 సరే. 270 00:16:21,315 --> 00:16:23,357 కానీ సారీ, కేథరిన్, 271 00:16:23,358 --> 00:16:26,777 కానీ మా క్రమశిక్షణ నియమాల్ని ఉల్లంఘించే వారు ఎవరైనా మేము ఉపేక్షించలేము. 272 00:16:26,778 --> 00:16:29,030 కాబట్టి మేము మీ గురించి 273 00:16:29,031 --> 00:16:31,657 మిస్టర్ స్టీఫెన్ బ్రిగ్ స్టాక్ చేసిన ఆరోపణల్ని పరిశీలించాలి, ఎందుకంటే అవి చాలా తీవ్రమైనవి. 274 00:16:31,658 --> 00:16:34,368 - అవి తీవ్రమైనవా? - అది మీరు అర్థం చేసుకోగలరు అనుకుంటా? 275 00:16:34,369 --> 00:16:35,871 అవును. అవును. 276 00:16:36,622 --> 00:16:39,208 ఈ దశలో మీరు చెప్పదల్చుకున్నది ఏదైనా ఉందా? 277 00:16:41,710 --> 00:16:42,628 లేదు. 278 00:16:43,420 --> 00:16:46,464 ముందుగా నేను మిమ్మల్ని ఒక వారం రోజుల పాటు పనికి దూరం పెడుతున్నాను, 279 00:16:46,465 --> 00:16:47,424 కేవలం ప్రస్తుతానికి. 280 00:16:48,383 --> 00:16:51,552 - ఈ ట్రాలీని ఆపండి. శ్వాసని పరిశీలించండి. - కేథరిన్? మీరు లైన్ లో ఉన్నారా? 281 00:16:51,553 --> 00:16:53,597 అవును. అవును, నేను ఇక్కడే ఉన్నాను. 282 00:16:54,598 --> 00:16:57,517 ఆఫీసులో మీరు ఏదో ఒత్తిడిలో ఉన్నారని నాకు అర్థమైంది. 283 00:16:57,518 --> 00:17:01,187 అది ఆఫీసులో కాదు. ఆఫీసులో నేను ఎలాంటి ఒత్తిడిలోనూ లేను. 284 00:17:01,188 --> 00:17:03,022 సరే, అది వినడానికి మంచి విషయం. 285 00:17:03,023 --> 00:17:05,817 సరే, మీకు ఆరోగ్యం బాగాలేదని సెలవు ఇమ్మంటారా? 286 00:17:09,070 --> 00:17:10,070 అలాగే, ప్లీజ్. 287 00:17:10,071 --> 00:17:12,155 చూడండి, మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం కోసం 288 00:17:12,156 --> 00:17:14,784 మీరు ఎవరైనా నిపుణులతో మాట్లాడితే మీకు ప్రయోజనం ఉండచ్చని నాకు అనిపిస్తోంది. 289 00:17:14,785 --> 00:17:16,868 ఆ విషయంలో మీకు మేము సాయం చేయగలం, కౌన్సెలింగ్ కి డబ్బు చెల్లించగలం. 290 00:17:16,869 --> 00:17:19,622 ఎవరైనా స్వతంత్రంగా, ఇంకా, గోప్యత పాటించే వారు అయితే మంచిది. 291 00:17:19,623 --> 00:17:20,958 ఈ సలహా మీకు ఎలా అనిపిస్తోంది? 292 00:17:22,709 --> 00:17:24,585 - ఏమైనా మేలు చేస్తుందా... - సారీ, నేను దాని గురించి మాట్లాడలేను. 293 00:17:24,586 --> 00:17:25,877 నేను హాస్పిటల్ లో ఉన్నాను. 294 00:17:25,878 --> 00:17:28,715 ఓహ్, దేవుడా. సారీ. అంతా బాగానే ఉందా? 295 00:17:30,092 --> 00:17:32,343 లేదు, లేదు. ఏదీ బాగా లేదు. 296 00:17:32,344 --> 00:17:33,594 ఓహ్, సారీ. నేను... 297 00:17:33,595 --> 00:17:35,638 సరే. ఫర్వాలేదు. చాలా థాంక్స్. 298 00:17:35,639 --> 00:17:36,849 ఉంటాను. 299 00:17:39,643 --> 00:17:42,311 నీకు ఇంతవరకూ ఉన్న కీర్తి ప్రతిష్టలు 300 00:17:42,312 --> 00:17:44,231 ఇప్పటికే పోయాయని నీకు తెలుసు. 301 00:17:45,315 --> 00:17:48,068 నీ జీవితం మళ్లీ గతంలో మాదిరిగా ఎప్పటికీ ఉండదు. 302 00:17:49,862 --> 00:17:51,154 అయినా నువ్వు అదేమీ పట్టించుకోవు. 303 00:17:56,034 --> 00:17:58,662 నేను జోనథన్ వాడే డియోడరంట్ ని వాడాలని నిర్ణయించుకున్నాను. 304 00:18:00,205 --> 00:18:02,749 నేను ఇప్పటికే నాన్సీ స్వెటర్ ని తొడుక్కుని ఉన్నాను. 305 00:18:04,084 --> 00:18:08,130 మేము ముగ్గురం కలిసి ఆ లోటుని తిరిగి భర్తీ చేసుకుంటాం. 306 00:18:14,344 --> 00:18:15,429 హలో. 307 00:18:16,889 --> 00:18:19,808 నేను నికొలస్ రావెన్ స్క్రోఫ్ట్ కోసం చూస్తున్నాను. 308 00:18:20,350 --> 00:18:21,517 హలో. 309 00:18:21,518 --> 00:18:27,273 నేను నికొలస్ రావెన్ స్క్రోఫ్ట్ ని చూడటానికి వచ్చాను. 310 00:18:27,274 --> 00:18:28,608 {\an8}హలో. 311 00:18:28,609 --> 00:18:30,026 {\an8}సింక్ అండ్ డ్రెయిన్ పూడిక తొలగించేది 312 00:18:30,027 --> 00:18:34,364 {\an8}నేను ఇక్కడికి నికొలస్ రావెన్ స్క్రోఫ్ట్ ని చూడటానికి వచ్చాను. 313 00:18:36,325 --> 00:18:37,451 హలో. 314 00:18:38,535 --> 00:18:42,789 నేను ఇక్కడికి నికొలస్ రావెన్ స్క్రోఫ్ట్ ని చూడటానికి వచ్చాను. 315 00:19:00,432 --> 00:19:01,767 నువ్వు గుడ్ బాయ్ వి. 316 00:19:08,065 --> 00:19:09,900 ఎగురు. ఎగురు! 317 00:19:20,410 --> 00:19:23,914 అతను నన్ను చూస్తున్నాడని నేను గమనించినప్పుడు నేను అతనితో సరసాలు ఆడానా? 318 00:19:24,706 --> 00:19:29,210 నేను సిగ్నల్ ఇచ్చినట్లుగా అతను భావించేలా నేను ఏమైనా చేశానా? 319 00:19:29,211 --> 00:19:30,795 నేను అలా చేశానని అనుకోవడం లేదు. 320 00:19:30,796 --> 00:19:32,714 మనం కాస్త ఏమైనా తిందాం పద. 321 00:19:36,051 --> 00:19:37,261 నీకు ఆకలిగా ఉందా? 322 00:19:38,095 --> 00:19:41,264 కానీ నేను ఒప్పుకోవాలి, ఆ చిన్న నవ్వు, 323 00:19:41,265 --> 00:19:44,268 ఆ కొద్దిపాటి బంధం, నాకు బలాన్ని ఇచ్చింది. 324 00:19:46,520 --> 00:19:53,151 ఆ బీచ్ నుంచి నేను బయటకి నడిచినప్పుడు, అతను వెనుక నుండి నన్నే చూస్తున్నాడని నాకు అనిపించింది. 325 00:20:41,992 --> 00:20:44,536 ఈపాటికి నీ ఆఫీసులో అందరూ ఆ పుస్తకాన్ని చదివేసి ఉంటారు, 326 00:20:45,370 --> 00:20:46,537 కానీ అది ఇకపై అసలు ముఖ్యం కాదు. 327 00:20:46,538 --> 00:20:47,622 జిసూ కిమ్ 328 00:20:47,623 --> 00:20:48,998 నికొలస్ విషయంలో సారీ. నువ్వు బాగానే ఉన్నావా? 329 00:20:48,999 --> 00:20:52,211 ఏది ఎలా జరిగినా, ఆ ఘట్టం, కనీసం, ఇప్పటికి ముగిసింది. 330 00:20:54,421 --> 00:20:59,009 నికొలస్ గనుక బతికి కోలుకుంటే, ఇంక ఎలాంటి రహస్యాలు ఉండవని నీకు తెలుసు. 331 00:20:59,635 --> 00:21:01,386 తనకి అన్ని విషయాలూ తెలుస్తాయి. 332 00:21:31,917 --> 00:21:34,169 నేను ఇంకోసారి చెక్ చేసి మీకు చెబుతాను. 333 00:21:35,546 --> 00:21:38,757 సరే. చీర్స్. ఒక నిమిషం. 334 00:21:41,593 --> 00:21:42,970 ఇదిగో తీసుకో. థాంక్స్. 335 00:21:45,305 --> 00:21:47,807 - హలో. మీకు ఏం సాయం చేయగలను? - నికొలస్ రావెన్ స్క్రోఫ్ట్. 336 00:21:47,808 --> 00:21:49,852 సారీ, నాకు సరిగా అర్థం కాలేదు. 337 00:21:51,436 --> 00:21:55,523 నేను నికొలస్ రావెన్ స్క్రోఫ్ట్ ని చూడటానికి వచ్చాను. 338 00:21:55,524 --> 00:21:58,025 ఓహ్, అవును, మీరు వస్తారని మిస్టర్ రావెన్ స్క్రోఫ్ట్ చెప్పారు. 339 00:21:58,026 --> 00:22:00,612 నన్ను అనుసరించండి, నేను మిమ్మల్ని తీసుకువెళతాను. 340 00:22:04,533 --> 00:22:07,494 చూడండి, నేను మిమ్మల్ని ముందే హెచ్చరించాలి, 341 00:22:08,245 --> 00:22:12,707 నికొలస్ చుట్టూ చాలా యంత్రపరికరాలు అమర్చబడి ఉన్నాయి, 342 00:22:12,708 --> 00:22:15,544 కాబట్టి మీరు చూడగానే మొదటగా కాస్త భయపడచ్చు. 343 00:22:16,128 --> 00:22:20,174 సరేనా? అతని ఆరోగ్యం ఇప్పుడు స్థిరంగానే ఉంది. 344 00:22:21,133 --> 00:22:23,968 హలో. నికొలస్ తాతగారిని తీసుకువచ్చాను. 345 00:22:23,969 --> 00:22:25,262 థాంక్యూ. 346 00:22:26,013 --> 00:22:27,305 - హలో. - హలో. 347 00:22:27,306 --> 00:22:28,390 థాంక్యూ. 348 00:22:30,225 --> 00:22:31,894 అతను ఆ ఎడమ వైపు చివరి బెడ్ మీద ఉన్నాడు. 349 00:22:32,644 --> 00:22:33,645 థాంక్యూ. 350 00:23:10,557 --> 00:23:14,811 నేను మరికాసేపట్లో కేథరిన్ రావెన్ స్క్రోఫ్ట్ సర్వస్వం ఆమెకి దూరం చేస్తాను. 351 00:23:16,939 --> 00:23:18,606 నా గుండె వేగం పెరిగింది, 352 00:23:18,607 --> 00:23:23,487 నా లక్ష్యానికి నేను చేరువ అవుతున్న కొద్దీ నా చెవులు ముందుగానే అదురుతున్నాయి. 353 00:23:26,031 --> 00:23:29,826 ఇంకా నికొలస్ ఇప్పటికే దాదాపుగా సగం చచ్చిపోయాడు. 354 00:23:32,162 --> 00:23:35,290 ఒక వేలు కూడా పెట్టకుండా నేను అతడిని ఈ స్థితికి తీసుకువచ్చాను. 355 00:23:38,001 --> 00:23:39,503 అతనికి ఏమీ అనిపించదు. 356 00:23:40,587 --> 00:23:42,631 నిజానికి, మరణించడానికి ఇది చక్కని మార్గం. 357 00:23:44,800 --> 00:23:46,260 మునిగిపోవడం కన్నా మేలయిన మరణం. 358 00:23:48,345 --> 00:23:50,681 అతను చేసేదల్లా కొద్దిగా అదిరిపడటమే. 359 00:23:52,349 --> 00:23:54,351 జరగబోయే పరిణామాల గురించి నాకు భయం లేదు. 360 00:23:55,936 --> 00:23:57,687 నాకు ముఖ్యమైనదల్లా 361 00:23:57,688 --> 00:24:03,026 నేను, నాన్సీ అనుభవించిన వేదనని కేథరిన్ రావెన్ స్క్రోఫ్ట్ కూడా అనుభవించాలి. 362 00:24:06,029 --> 00:24:06,904 ఇవిగో తాళాలు. 363 00:24:06,905 --> 00:24:10,408 - థాంక్స్. మీ తండ్రిగారు వచ్చారు. - ఏంటి? 364 00:24:10,409 --> 00:24:12,286 - మీ తండ్రిగారు. ఆయన నికొలస్ తో ఉన్నారు. - లేదు, నా తండ్రి... 365 00:24:28,969 --> 00:24:31,305 ఏం చేస్తున్నావు? అతను ఇక్కడికి రాకూడదు. 366 00:24:32,181 --> 00:24:33,389 నువ్వు ఏం చేస్తున్నావు? 367 00:24:33,390 --> 00:24:34,683 మా అబ్బాయికి దూరంగా ఉండు. 368 00:24:35,392 --> 00:24:36,727 నా కొడుకు నుంచి దూరంగా వెళ్లు! 369 00:24:38,145 --> 00:24:40,479 మీరు బాగానే ఉన్నారా? కదలకండి. మౌనంగా ఉండండి. 370 00:24:40,480 --> 00:24:42,565 - మీ నాన్నగారు కేవలం... - అతను మా నాన్న కాదు. 371 00:24:42,566 --> 00:24:45,776 - ...మీ అబ్బాయిని చూడటానికి వచ్చారు. - నువ్వు ఎవరు అనుకుంటున్నావు, ఇక్కడికి వచ్చావు? 372 00:24:45,777 --> 00:24:48,070 నేను నీకు ప్రతి ఒక్క అవకాశాన్నీ ఇచ్చాను. 373 00:24:48,071 --> 00:24:49,614 నీతో మాట్లాడటానికి నీ ఇంటికి వచ్చాను. 374 00:24:49,615 --> 00:24:52,617 - నేను నికొలస్ ఎలా ఉన్నాడో చూడటానికి వచ్చాను. - నువ్వు కనీసం తలుపు తెరవలేదు! 375 00:24:52,618 --> 00:24:53,868 ఆమె ఇక్కడ ఉండకూడదు. 376 00:24:53,869 --> 00:24:56,121 - నువ్వు నా ఫోన్ కాల్స్ కి బదులు ఇవ్వలేదు. - నాకు కాస్త సాయం కావాలి. 377 00:24:59,583 --> 00:25:01,792 - మీరు మాతో పాటు రావాలి. - లేదు, మీరు మాతో పాటు రావాలి. 378 00:25:01,793 --> 00:25:03,921 - మీరు ప్రశాంతంగా ఉండాలి. - అతను మా అబ్బాయికి హాని చేయాలని చూస్తున్నాడు. 379 00:25:32,449 --> 00:25:34,535 మనం ఫోన్ కాల్స్ చేయడం మొదలుపెట్టాలి. 380 00:25:35,494 --> 00:25:37,037 ఏం జరిగిందో అందరికీ తెలియజేయాలి. 381 00:25:40,749 --> 00:25:42,501 నేను ముందుగా సాషాకి ఫోన్ చేయాలి. 382 00:25:44,753 --> 00:25:47,256 మనం మొదటగా ఆమెకి ఫోన్ చేయడమే సరైన పని. 383 00:25:49,216 --> 00:25:52,344 ఈ వార్తని ఆమె వేరే వాళ్ల నుండి వినడం నాకు ఇష్టం లేదు. 384 00:25:59,476 --> 00:26:01,228 పీసా నుండి శుభాకాంక్షలు 385 00:26:04,356 --> 00:26:05,899 హలో, ఎమ్మా. 386 00:26:07,025 --> 00:26:10,571 నేను నాన్సీ బ్రిగ్ స్టాక్ ని. సాషాతో మాట్లాడవచ్చా, ప్లీజ్? 387 00:26:16,285 --> 00:26:17,870 ఆమె ఎప్పుడు తిరిగి వస్తుందో చెప్పగలరా? 388 00:26:25,127 --> 00:26:28,212 నేను అర్థం చేసుకోగలను, కానీ ఇది చాలా ముఖ్యం, ఎమ్మా. 389 00:26:28,213 --> 00:26:30,965 నా మాట ఒకసారి విను, ప్లీజ్. 390 00:26:30,966 --> 00:26:33,384 మేము ఒక విషాద వార్త చెప్పాలి. 391 00:26:33,385 --> 00:26:35,095 జోనథన్ చనిపోయాడు. 392 00:26:48,025 --> 00:26:49,026 అదీ... 393 00:26:49,735 --> 00:26:51,944 జోనథన్ చనిపోయాడని చెప్పాలి. నేను అందుకే చేశాను. 394 00:26:51,945 --> 00:26:54,948 అతను ఇటలీలో ఒక బాబు ప్రాణాలు కాపాడబోయి సముద్రంలో మునిగి చనిపోయాడు. 395 00:26:57,492 --> 00:26:58,660 ఆ పని చేయి. 396 00:27:01,955 --> 00:27:02,915 థాంక్యూ. 397 00:27:07,085 --> 00:27:08,420 ఆమె ఏం అంది? 398 00:27:10,088 --> 00:27:12,299 సాషా బయటకి వెళ్లిందట, కానీ జరిగిన దాని గురించి ఆమెకి చెబుతానంది. 399 00:27:15,719 --> 00:27:17,012 ఇంకేమయినా చెప్పిందా? 400 00:27:17,763 --> 00:27:19,640 మనకి కలిగిన విషాదానికి సారీ చెప్పింది. 401 00:27:22,935 --> 00:27:24,061 ఇంకేం అనలేదు. 402 00:27:26,021 --> 00:27:27,523 తను బయటకి వెళ్లాలట. 403 00:27:30,108 --> 00:27:33,027 సాషా తల్లి తన కూతురికి ఆ విషయం చెప్పిందో లేదో 404 00:27:33,028 --> 00:27:34,737 మాకు ఇంతవరకూ తెలియదు, 405 00:27:34,738 --> 00:27:36,990 ఎందుకంటే ఆమె నుంచి మాకు ఎప్పుడూ ఏ సమాచారమూ రాలేదు. 406 00:27:39,451 --> 00:27:42,161 జోనథన్ గర్ల్ ఫ్రెండ్ సాషా విషయంలో ఏదో జరిగింది, 407 00:27:42,162 --> 00:27:46,375 ఆమె ఇటలీలో జోనథన్ ని ఒంటరిగా వదిలేసి తన తల్లిదండ్రుల ఇంటికి హడావుడిగా వెళ్లిపోయింది. 408 00:27:47,501 --> 00:27:51,964 ఆమె తల్లి కోపంగా ఫోన్ చేసేంతగా అక్కడ ఏదో జరిగింది. 409 00:27:58,720 --> 00:28:02,139 నికొలస్ ఒంటరిగా హాయిగా నిద్రపోయాడు 410 00:28:02,140 --> 00:28:05,351 ఇంకా వాడికి హఠాత్తుగా మెలకువ వస్తే నేను కనిపించేలా 411 00:28:05,352 --> 00:28:08,689 మా ఇద్దరి గదుల మధ్య తలుపుని నేను తెరిచే ఉంచితే చాలు. 412 00:28:11,567 --> 00:28:15,946 వాడు ఒకసారి నిద్రలోకి జారుకున్నాడంటే, ఎప్పుడూ, ఎప్పుడూ నిద్రలోనే ఉండేవాడు. 413 00:28:19,992 --> 00:28:24,538 ఇంకా ఆ సాయంత్రం నాకు కలిగిన సంతోషం నాకు చాలా స్పష్టంగా గుర్తుంది. 414 00:28:27,833 --> 00:28:31,295 నేను బాగా రిలాక్స్ అయ్యానని గ్రహించాను, 415 00:28:32,004 --> 00:28:34,423 అంతా సవ్యంగా సాగిందని అనుకున్నాను. 416 00:28:35,924 --> 00:28:41,054 నికొలస్ తో నేను ఒంటరిగా నా సమయాన్ని ఆనందంగా గడుపుతున్నాను. 417 00:28:43,098 --> 00:28:46,185 ఆ సాయంత్రం నేను మా టెర్రెస్ మీద చక్కని వైన్ తాగుతూ 418 00:28:47,269 --> 00:28:50,272 ఆ సాయంత్రాన్ని ముగించాలి అనుకున్నాను. 419 00:28:55,569 --> 00:28:57,403 మీరు నేరుగా చూస్తారా, ప్లీజ్? 420 00:28:57,404 --> 00:29:01,325 ఒక మహిళ నా మీద అంత శ్రద్ధ చూపించి చాలా కాలం అయింది. 421 00:29:02,117 --> 00:29:07,331 నా మీద ఆమె చేతులు వేయడం, నాకు నొప్పి కలిగించకుండా చూసుకోవడం, నాకు మంచి అనుభూతిని ఇచ్చింది, 422 00:29:08,123 --> 00:29:10,208 - నా గాయానికి జాగ్రత్తగా చికిత్స చేసింది. - కనుపాప పల్స్ మూడు ఎమ్.ఐ.ఎల్. 423 00:29:10,209 --> 00:29:11,626 థాంక్యూ. 424 00:29:11,627 --> 00:29:13,962 ఆమె గొంతు కూడా మృదువుగా ఉంది. 425 00:29:14,463 --> 00:29:20,009 నా పట్ల ఆమె చూపించిన శ్రద్ధ నిజమైనది, ఇంకా ఆమె మంచితనానికి నేను కృతజ్ఞుడిని అయ్యాను. 426 00:29:20,010 --> 00:29:23,222 సరే. అయిపోయింది. 427 00:29:24,848 --> 00:29:28,768 - మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? - బాగానే ఉంది, అనుకుంటా. 428 00:29:28,769 --> 00:29:30,979 నేను కొద్దిగా కంగారుపడ్డాను. 429 00:29:31,480 --> 00:29:33,773 నేను ఊహించగలను, డియర్. మీకు గట్టి దెబ్బే తగిలింది. 430 00:29:33,774 --> 00:29:36,275 ఆ మహిళ కూడా నా భర్త మాదిరిగానే ఉంది. 431 00:29:36,276 --> 00:29:38,779 ఇలా దాడి జరిగితే ఎలా ఉంటుందో నాకు తెలుసు. 432 00:29:40,280 --> 00:29:42,073 అన్ని ప్రధాన అవయవాలు మామూలుగానే పని చేస్తున్నాయి. 433 00:29:42,074 --> 00:29:44,033 - మీకు ఏమైనా కావాలంటే నన్ను పిలవండి. - థాంక్యూ. 434 00:29:44,034 --> 00:29:45,368 ఆరోగ్యం జాగ్రత్త, మిస్టర్ స్టీఫెన్. 435 00:29:45,369 --> 00:29:46,452 థాంక్యూ. 436 00:29:46,453 --> 00:29:47,454 మీరు ఇంక వెళ్లచ్చు. 437 00:29:49,623 --> 00:29:50,957 మీరు బాగానే ఉన్నారు కదా. 438 00:29:50,958 --> 00:29:53,543 మీకు మరికొద్ది రోజులు ఈ నొప్పి ఉంటుంది. 439 00:29:53,544 --> 00:29:55,711 నొప్పి తగ్గడానికి మీకు కొన్ని టాబ్లెట్లు ఇస్తాను. 440 00:29:55,712 --> 00:30:00,007 నాకు నిద్రపోవడానికి ఏదైనా మందు ఇస్తారా? 441 00:30:00,008 --> 00:30:01,426 - ఏదైనా అవసరం అయితే. - తప్పకుండా. 442 00:30:04,680 --> 00:30:06,556 హలో? మిమ్మల్ని చూడటానికి ఎవరో వచ్చారు. 443 00:30:06,557 --> 00:30:08,349 చాలా సారీ. 444 00:30:08,350 --> 00:30:11,269 ఏం జరిగిందో నాకు తెలిసింది. సాధ్యమైనంత త్వరగా వచ్చేశాను. 445 00:30:11,270 --> 00:30:14,772 నా భార్య ఏం చేసిందో నాకు తెలిసింది, ఇంకా నేను ఆశ్చర్యపోయాను. 446 00:30:14,773 --> 00:30:16,190 చాలా, చాలా సారీ. 447 00:30:16,191 --> 00:30:19,277 అది మీ తప్పు కాదు, మిస్టర్ రావెన్ స్క్రోఫ్ట్. 448 00:30:19,278 --> 00:30:24,323 ఆమె నన్ను ఇక్కడ చూసి, షాక్ కి గురైంది అనుకుంటా. 449 00:30:24,324 --> 00:30:27,368 నన్ను ఆహ్వానించిన విషయం ఆమెకి నువ్వు చెప్పలేదా? 450 00:30:27,369 --> 00:30:28,953 మేము నిజానికి మాట్లాడుకోవడం లేదు. 451 00:30:28,954 --> 00:30:32,582 నాకు తెలుసు, నిక్ ఆరోగ్యం ఇలా విషమంగా ఉన్న సమయంలో మేము మాట్లాడుకోకపోవడం ఇబ్బందే, 452 00:30:32,583 --> 00:30:33,584 కానీ నేను... 453 00:30:34,960 --> 00:30:37,628 ఆమె ఇలా ఎందుకు చేసిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను 454 00:30:37,629 --> 00:30:39,672 కానీ ఆమె నాకు కనీసం చెప్పలేదు కూడా. 455 00:30:39,673 --> 00:30:42,008 నేను చాలా దూరం నుంచి బస్సులో వచ్చాను 456 00:30:42,009 --> 00:30:47,221 ఎందుకంటే నేను నిజంగా నికొలస్ ని చూడాలనే వచ్చాను. 457 00:30:47,222 --> 00:30:51,434 నా భార్య నాన్సీ కూడా ఇదే కోరుకునేదని నాకు తెలుసు. 458 00:30:51,435 --> 00:30:56,564 తను మీ అబ్బాయిని చూసే అవకాశం వచ్చినందుకు సంతోషించేది 459 00:30:56,565 --> 00:30:59,358 ఎందుకంటే మీ అబ్బాయి కోసమే మా అబ్బాయి ప్రాణాలు విడిచాడు కాబట్టి. 460 00:30:59,359 --> 00:31:01,695 అయితే మీరు మళ్లీ ఎందుకు రాకూడదు? 461 00:31:04,031 --> 00:31:07,075 - నువ్వు నిజంగానే ఆ మాట అంటున్నావా? - అవును. నిజంగానే అంటున్నాను. 462 00:31:08,368 --> 00:31:10,120 నికొలస్ కూడా అదే కోరుకుంటాడు. 463 00:31:10,913 --> 00:31:13,832 మీకు గనుక నెర్వస్ గా అనిపిస్తే, దయచేసి భయపడకండి. 464 00:31:15,000 --> 00:31:17,126 అది వాడికి అద్భుతమైన కానుక అవుతుంది. 465 00:31:17,127 --> 00:31:22,507 థాంక్యూ. నిజం. నేను దాన్ని చాలా మెచ్చుకుంటాను. 466 00:31:22,508 --> 00:31:24,800 - థాంక్యూ. - ఇవి నొప్పిని తగ్గించే టాబ్లెట్లు. 467 00:31:24,801 --> 00:31:26,093 రెండు మాత్రలు వేసుకోండి. 468 00:31:26,094 --> 00:31:28,846 నేను నిజానికి ఈ పని చేయకూడదు, కానీ ఇవి మీరు రాత్రి నిద్రపోవడానికి ఉపయోగపడతాయి, 469 00:31:28,847 --> 00:31:30,182 కానీ కేవలం రెండు మాత్రలే వేసుకోండి. 470 00:31:31,099 --> 00:31:33,227 చాలా మంచిది. థాంక్యూ. అలాగే. 471 00:31:34,478 --> 00:31:38,231 సరే, నువ్వు నా పట్ల చాలా దయతో వ్యవహరించావు. చాలా థాంక్స్. 472 00:31:38,232 --> 00:31:40,733 ఏం ఫర్వాలేదు. క్షేమంగా ఇంటికి వెళ్లండి. 473 00:31:40,734 --> 00:31:42,194 థాంక్స్. 474 00:31:44,571 --> 00:31:46,280 లేదు, నేను ఇంక వెళ్లాలి. 475 00:31:46,281 --> 00:31:48,533 - నేను బాగా అలసిపోయి ఉన్నాను ఇంకా... - అలాగే, తప్పకుండా. 476 00:31:48,534 --> 00:31:51,327 ప్రతీదీ చాలా సంక్లిష్టం అయిపోయింది, 477 00:31:51,328 --> 00:31:56,667 ఇంకా నేను న్యాయం కోసం విధి మీద ఆధారపడాల్సి వస్తుందేమో అని ఒక క్షణం అనుకున్నాను. 478 00:31:58,210 --> 00:32:02,589 నికొలస్ రావెన్ స్క్రోఫ్ట్ తనకి తానుగా చనిపోయే అవకాశం ఉంది, 479 00:32:03,340 --> 00:32:05,759 అందులో నా జోక్యం అవసరం ఉండకపోవచ్చు. 480 00:32:07,344 --> 00:32:09,805 అతనికి గుండెపోటు వచ్చింది, ఆ విషయం నర్స్ చెప్పింది. 481 00:32:11,139 --> 00:32:13,308 అతను బతికే అవకాశాలు కూడా ఉన్నాయని ఆమె చెప్పింది, 482 00:32:14,101 --> 00:32:18,063 కానీ అతను జీవితాంతం కదలలేని స్థితిలోనే ఉండిపోవాల్సి వస్తుందని చెప్పింది. 483 00:32:19,398 --> 00:32:22,484 అది నన్ను ఆకర్షించింది, కానీ అది సరిపోదు. 484 00:32:24,570 --> 00:32:27,989 కేథరిన్ రావెన్ స్క్రోఫ్ట్ కి తన బిడ్డకి అంకితమైపోయిన తల్లి పాత్ర పోషించే అవకాశాన్ని ఇవ్వడం 485 00:32:27,990 --> 00:32:30,825 నాకు ఇష్టం లేదు 486 00:32:30,826 --> 00:32:34,663 అలాగే తన అంగవికలుడైన కొడుకుని నిస్వార్థంగా చూసుకునే తల్లిగా ఆమె ఉండకూడదు. 487 00:32:36,957 --> 00:32:41,295 లేదు, ఆ కొడుకు లేని లోటుని ఆమె అనుభవించాలన్నది నా కోరిక. 488 00:32:42,880 --> 00:32:44,882 కేవలం మరణం మాత్రమే మార్చలేనిది. 489 00:32:46,717 --> 00:32:50,012 అప్పుడు మాత్రమే నేను ఆమెని చంపగలను. 490 00:32:52,598 --> 00:32:55,349 ఆ అవకాశం నా చేయి జారిపోయిందని అనుకున్నాను. 491 00:32:55,350 --> 00:32:58,728 కానీ తరువాత, అతని తండ్రి, ఒక బలహీనమైన మనిషి, 492 00:32:58,729 --> 00:33:02,023 - ఆ బంగారపు తాళాల్ని నాకు స్వయంగా అందించాడు. - తలుపులు తెరుచుకుంటున్నాయి. 493 00:33:02,024 --> 00:33:06,028 నేను చేయాల్సిందల్లా పాపం నికొలస్ ని మరోసారి సందర్శించడమే. 494 00:33:08,155 --> 00:33:09,531 డోర్స్ మూసుకుంటున్నాయి. 495 00:33:14,203 --> 00:33:17,288 ఎక్స్ క్యూజ్ మీ. నా గదికి తీసుకువెళ్లడానికి ఒక గ్లాసు వైట్ వైన్ ఇస్తారా? 496 00:33:17,289 --> 00:33:18,665 తప్పకుండా. 497 00:33:21,877 --> 00:33:23,836 నేను నవ్వాను, అవును. 498 00:33:23,837 --> 00:33:29,718 ఎందుకంటే నాకు ఇబ్బందిగా అనిపించింది, స్నేహపూర్వకంగా లేని మనిషిలా కనిపించడం నాకు ఇష్టం లేదు. 499 00:33:30,636 --> 00:33:34,389 ఇంకా నేను ఒంటరిగా ఉన్న విషయం అతనికి తెలుసు గనుక నేను మరింత అప్రమత్తంగా ఉన్నాను. 500 00:33:39,686 --> 00:33:42,104 నేను ఒంటరిగా ఉండటానికి ఇప్పుడు అలవాటుపడి లేను. 501 00:33:42,105 --> 00:33:46,276 ఇంకా నన్ను ఎవరైనా ఆ విధంగా చూడటానికి కూడా నేను అలవాటుపడి లేను. 502 00:33:48,612 --> 00:33:52,156 అతని కెమెరా, అతని తీవ్రమైన శ్రద్ధ. 503 00:33:52,157 --> 00:33:56,662 అవి నన్ను కాస్త భయపెట్టాయి, కానీ నిజం చెప్పాలంటే అవి నన్ను ఉద్వేగపరిచాయి కూడా. 504 00:33:58,747 --> 00:34:03,001 బహుశా నేను ఈ సందర్భాన్ని తరువాత ఎప్పుడయినా ఊహించుకుంటానేమో. 505 00:34:06,171 --> 00:34:07,172 బహుశా. 506 00:34:08,799 --> 00:34:09,967 బహుశా ఊహించకోకపోవచ్చు కూడా. 507 00:37:21,700 --> 00:37:25,870 మీ అబ్బాయి చనిపోయాడనే విషయం చెప్పడానికి పోలీసులు వచ్చినప్పుడు 508 00:37:25,871 --> 00:37:27,915 నువ్వు ఇక్కడే ఉన్నావు. 509 00:37:33,712 --> 00:37:34,630 కూర్చో. 510 00:37:39,718 --> 00:37:41,553 నేను వెళ్లి కొద్దిగా టీ కాస్తాను. 511 00:37:47,601 --> 00:37:48,685 నువ్వు దాన్ని బాగు చేయించాలి. 512 00:37:51,647 --> 00:37:53,731 జోల్పిడియం టార్ట్ బేట్ 513 00:37:53,732 --> 00:37:54,900 బిల్డర్స్ టీ కావాలా? 514 00:37:56,568 --> 00:37:57,653 ఏదైనా ఫర్వాలేదు. 515 00:38:00,322 --> 00:38:05,285 నీ పుస్తకం... చాలా వివరాలతో ఉంది. 516 00:38:07,996 --> 00:38:10,958 నేను రాయలేదు. నాన్సీ రాసింది. 517 00:38:13,085 --> 00:38:14,710 తను గొప్ప రచయిత్రి. 518 00:38:14,711 --> 00:38:19,633 కానీ, ఆమె ఆ ప్రదేశాల గురించి చాలా ఖచ్చితమైన వివరణలతో రాసింది. 519 00:38:22,427 --> 00:38:23,929 మేము అక్కడికి వెళ్లాం, గుర్తుంది కదా? 520 00:38:26,056 --> 00:38:28,224 అది జరిగిన ప్రదేశానికి మేము వెళ్లాము. 521 00:38:28,225 --> 00:38:30,643 అయినా కూడా, గొప్ప విషయం ఏమిటంటే 522 00:38:30,644 --> 00:38:35,524 కేవలం కొన్ని ఫోటోల ఆధారంగా ఆమె అంత కథని ఊహించి రాయడం. 523 00:38:36,859 --> 00:38:40,237 గొప్ప రచయితలు అలాగే రాస్తారు. 524 00:38:41,238 --> 00:38:45,908 వాళ్లు కొన్ని చిన్నచిన్న వాస్తవాల్ని తీసుకుని ఒక కథని అల్లుతారు 525 00:38:45,909 --> 00:38:50,581 దాని ద్వారా ఒక గొప్ప నిజాన్ని వెల్లడించడానికి ప్రయత్నిస్తారు. 526 00:38:51,123 --> 00:38:52,332 కూర్చో. 527 00:38:55,127 --> 00:38:56,378 అలాగే. 528 00:38:57,880 --> 00:39:02,592 నిజంగా చాలా గొప్ప విషయం ఏమిటంటే మీ భార్య చాలా విషయాల్ని 529 00:39:02,593 --> 00:39:05,261 చాలా నమ్మదిగిన విధంగా రాసింది, ఆ ఘటనలు జరిగినప్పుడు 530 00:39:05,262 --> 00:39:07,222 అక్కడ లేకపోయినా ఊహించి రాసింది. 531 00:39:09,683 --> 00:39:11,226 ఆమె చాలా గొప్పగా రాసింది. 532 00:39:25,782 --> 00:39:26,950 సరే. 533 00:39:29,286 --> 00:39:30,662 ఇప్పుడు, నేను మొదలుపెడతాను. 534 00:39:47,346 --> 00:39:49,598 ఇప్పుడు నేను చెప్పేది వినాల్సిన సమయం వచ్చింది. 535 00:40:02,236 --> 00:40:04,696 రీనీ నైట్ రాసిన నవల ఆధారంగా 536 00:42:51,154 --> 00:42:53,198 {\an8}శాంతిః శాంతిః శాంతిః 537 00:42:55,409 --> 00:42:57,411 {\an8}తెలుగు అనువాదం: సతీశ్ కుమార్