1 00:00:04,671 --> 00:00:09,593 ఒక యుగం జ్ఞాపకంగా మారగానే, మరొకటి ప్రారంభమవుతుంది. 2 00:00:16,434 --> 00:00:18,602 విచ్ఛిన్నంలో మిగిలిన బూడిద నుండి, 3 00:00:18,686 --> 00:00:23,940 బ్రతికున్న మహిళా అయిస్ సెడాయ్‌లు కొత్త ప్రపంచంగా ఆవిర్భవించారు. 4 00:00:25,234 --> 00:00:27,193 వారు ఒకే ప్రయోజనం కోసం కలిశారు, 5 00:00:27,277 --> 00:00:30,114 అది ప్రపంచాన్ని మరింత విధ్వసం నుండి రక్షించడం. 6 00:00:31,699 --> 00:00:34,409 ఈలోపు పురుష అయిస్ సెడాయ్ వారి పిచ్చితనం, వినాశనంతో 7 00:00:34,493 --> 00:00:36,369 దిగజారిపోతూనే ఉన్నారు, 8 00:00:36,454 --> 00:00:41,082 టార్ వాలోన్ ద్వీపం ఎంచుకోబడింది, తెల్ల కోట పుట్టింది, 9 00:00:42,250 --> 00:00:46,881 అది పురోగతికి, పరిశోధన మరియు శిక్షణకు అంకితమైన పునాది. 10 00:00:49,716 --> 00:00:54,804 ఇక్కడ, శక్తిని వినియోగించగల సహజ సామర్థ్యం ఉన్న వారిని అభ్యాసకులుగా తమ శిక్షణను 11 00:00:54,889 --> 00:00:56,347 ప్రారంభించేందుకు స్వాగతించారు. 12 00:00:57,807 --> 00:00:59,851 అభ్యాసనలో, ఏళ్ళు గడవచ్చు 13 00:00:59,935 --> 00:01:03,314 ఆ పవిత్ర సర్ప ఉంగరం ఒక వేలుకు ధరించడానికి ముందు, 14 00:01:03,396 --> 00:01:06,233 ఆమె అమోదయోగ్యుల స్థాయికి చేరుకునేందుకు. 15 00:01:06,650 --> 00:01:11,989 చాలా కాలం తరువాత, వారు సిద్ధమయ్యాక, అమోదయోగ్యులు మూడు ప్రమాణాలు తీసుకుంటారు 16 00:01:12,072 --> 00:01:14,950 ఇంకా అయిస్ సెడాయ్ శాలువా వేసుకుంటారు. 17 00:01:16,326 --> 00:01:19,871 శాలువా దక్కిన ఆ అదృష్టవంతులు ఏడు వర్గాలలో తమ వర్ణాన్ని ఎంచుకుంటారు, 18 00:01:19,954 --> 00:01:24,001 అందులో ప్రతి దానికి ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది. 19 00:01:24,960 --> 00:01:27,212 యోధులు సిద్ధంగా ఉంటారు. 20 00:01:27,295 --> 00:01:29,799 అన్ని జీవరాసుల వైద్యులు. 21 00:01:29,882 --> 00:01:32,134 గతాన్ని సంరక్షించేవారు. 22 00:01:32,218 --> 00:01:34,385 న్యాయాన్ని కోరేవారు. 23 00:01:34,469 --> 00:01:36,388 చట్ట కేంద్రీకృత దౌత్యవేత్తలు. 24 00:01:36,472 --> 00:01:39,098 నిజం మరియు కారణాల అన్వేషకులు. 25 00:01:39,891 --> 00:01:43,478 ఆది శక్తి దుర్వినియోగాన్ని, ప్రమాదకర వినియోగాన్ని నివారించేందుకు 26 00:01:43,561 --> 00:01:44,646 అంకితం అయినవారు. 27 00:01:51,194 --> 00:01:53,864 కోట వసారా మా కేంద్ర మండలి, 28 00:01:53,948 --> 00:01:57,075 దాన్ని ప్రతి వర్ణం నుండి ముగ్గురు ఆసీనులు ప్రాతినిధ్యం వహిస్తారు. 29 00:01:59,161 --> 00:02:02,873 ఇక్కడ, మేము సమ్మతిని తెలిపి, ముఖ్య విషయాలను సమాలోచన చేస్తాము. 30 00:02:05,000 --> 00:02:07,378 సింహాసనంపై, అమీరిలిన్ సీట్. 31 00:02:08,419 --> 00:02:10,840 ఇక్కడ, నేను ప్రతిజ్ఞ చేశాను 32 00:02:10,923 --> 00:02:14,551 సీల్స్ సంరక్షకురాలిగా, టార్ వాలోన్ జ్వాలగా. 33 00:02:14,634 --> 00:02:16,135 జీవితకాలానికి ఎంచుకోబడ్డాను. 34 00:02:19,598 --> 00:02:22,560 సాధారణంగా కనిపించే నాగ పర్వతంలో టార్ వాలోన్ ద్వీపాన్ని 35 00:02:22,643 --> 00:02:25,228 ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదు. 36 00:02:26,479 --> 00:02:30,067 అది ఒక సందేశం, అన్ని తరాల వారికి తెలియజేసేది. 37 00:02:30,150 --> 00:02:32,694 గతాన్ని గుర్తుచేసేది, 38 00:02:32,777 --> 00:02:36,990 ఇది ఒక హెచ్చరిక, నాగదేవత పునర్జన్మ మళ్ళీ పుడతారని... 39 00:02:37,074 --> 00:02:38,283 ఏదో రోజు. 40 00:03:06,353 --> 00:03:09,981 ద వీల్ ఆఫ్ టైమ్ మూలాలు