1 00:00:19,729 --> 00:00:21,106 ఇక అసలైన పని చేయాల్సిన సమయం వచ్చేసింది. 2 00:00:23,650 --> 00:00:24,651 టాకో బ్రా 3 00:00:24,734 --> 00:00:26,778 నీ పవర్ కేబుల్ లేకుండా అసలు ఏం చేయగలవో చూద్దాం. 4 00:00:26,861 --> 00:00:28,863 దాన్ని సర్ఫ్ సైడ్ పాపలు తీసేసుకున్నారు. 5 00:00:34,786 --> 00:00:35,787 ఏంటి? 6 00:00:54,556 --> 00:00:58,101 మెషిన్ ఇంకా పని చేస్తూనే ఉంది. నేను శామ్, జేడ్ లు ఎక్కడున్నారో వెతకాలి. 7 00:01:14,242 --> 00:01:16,536 ఈ క్రిస్టల్ గుహే కనుక సర్ఫ్ సైడ్ యొక్క అసలైన నిధి అయితే, 8 00:01:16,620 --> 00:01:18,663 అప్పుడు ఇదంతా నాకు అర్థవంతంగా అనిపిస్తోంది. 9 00:01:18,747 --> 00:01:22,167 కింబర్ తనకి ఇచ్చిన క్రిస్టల్ ని ఉపయోగించి, ఈ క్వాంటమ్ క్రిస్టల్స్ ని కనిపెట్టే విధంగా 10 00:01:22,250 --> 00:01:23,627 డాక్టర్ ఫైఫర్ తన మెషిన్ ని తయారు చేసుకుంది. 11 00:01:24,211 --> 00:01:27,297 -ఇచ్చిందా? కోపంతో విసిరిందా? -అలాంటిదే అనుకో. 12 00:01:29,507 --> 00:01:32,844 కానీ డేంజర్ పాయింట్ కూలిపోతూ ఉండటానికి తన మెషినే కారణమని ఇప్పుడు మనకి తెలిసింది కదా. 13 00:01:32,928 --> 00:01:35,055 మనం సాధించాం, శామ్! మిస్టరీని ఛేదించేశాం! 14 00:01:36,473 --> 00:01:39,392 -మనం ఛేదించింది కొంత భాగం మాత్రమే. -ఏమంటున్నావు? 15 00:01:39,476 --> 00:01:40,727 పెలిగ్రో 16 00:01:40,810 --> 00:01:43,313 లేడీ "పెలిగ్రో" అని రాసి, తన క్వాంటమ్ క్రిస్టల్ ని దాచడానికి 17 00:01:43,396 --> 00:01:44,814 చాలా కష్టపడింది. 18 00:01:45,649 --> 00:01:47,943 అది చెడు వ్యక్తుల చేతుల్లో పడకూడదని తన ఉద్దేశమేమో. 19 00:01:48,026 --> 00:01:52,405 ఈ గుహ నిధి కాదు, శాపగ్రస్త నిధి. 20 00:01:53,406 --> 00:01:56,243 శామ్, అది ఒక పురాతన గాథ మాత్రమే. అది నిజం కాకపోవచ్చు. 21 00:01:56,326 --> 00:01:58,536 ఒబ్సీడియన్ ఫ్లయర్ విషయంలో కూడా నువ్వు ఇదే అన్నావు. 22 00:01:58,620 --> 00:02:01,206 అవును. అది బోయకట్టె మాత్రం కాదు. 23 00:02:04,918 --> 00:02:08,129 ప్రాచీన కాలపు రాకాసి! చూశావా! ఇది శాపగ్రస్తమైంది. 24 00:02:08,212 --> 00:02:10,131 ఇక్కడి నుండి బయటకు వెళ్లిపోదాం! 25 00:02:25,605 --> 00:02:27,065 ద్వారం మూసుకుపోయింది. 26 00:02:29,317 --> 00:02:30,569 మనం ఇరుక్కుపోయాం. 27 00:02:44,499 --> 00:02:46,418 మనం గుహలో ఇరుక్కుపోయామని నాకు తెలుసు, 28 00:02:46,501 --> 00:02:49,337 కానీ, ఎంతైనా ఇది పోయినసారి భూకంపం వచ్చాక తెరుచుకుంది కదా. 29 00:02:50,422 --> 00:02:54,759 చాలా అందంగా ఉంది. ఇది శాపగ్రస్త నిధి అనే విషయాన్నే ఈ అందం మైమరపిస్తోంది. 30 00:02:55,760 --> 00:02:59,306 డాక్టర్ ఫైఫర్, దీన్ని లేకుండానే తన మెషిన్ ని రన్ చేస్తోందని నాకు అనిపిస్తోంది. 31 00:02:59,389 --> 00:03:01,808 -మనం ఇక్కడి నుండి బయటకు వెళ్లిపోవాలి. -మన దెయ్యం బాబు ఎక్కడ? 32 00:03:05,186 --> 00:03:06,563 రెమీ! 33 00:03:21,328 --> 00:03:22,621 అవి మునిగిపోలేదే! 34 00:03:25,040 --> 00:03:27,918 ఎవరో మన అసలైన నాణాలను తీసుకొని మ్యూజియమ్ లో అమ్మే నకిలీవి పెట్టారు! 35 00:03:29,920 --> 00:03:31,338 సమ్మర్ ఫెస్టివల్ శుభాకాంక్షలు! 36 00:03:31,963 --> 00:03:37,093 ఓల్సెన్ ఘోస్ట్ టూర్స్, "జోన్ ఏ"లో ఉండే సంతకు ప్రయాణ సౌకర్యం అందిస్తోంది. 37 00:03:37,177 --> 00:03:40,138 నగదు లేదా క్రెడిట్ కార్డ్ మాత్రమే. ఇతర ఆప్షన్స్ చెల్లవు. 38 00:03:40,222 --> 00:03:41,640 కానీ, ఒక కప్పు సూపు గానీ, 39 00:03:41,723 --> 00:03:44,226 మసాజ్ సాక్సులను గానీ ఇస్తే కాదనను అనుకోండి. 40 00:03:44,309 --> 00:03:45,644 పెద్దాయన ఓల్సెన్ ఘోస్ట్ టూర్స్ 41 00:03:50,482 --> 00:03:51,483 శామ్? 42 00:03:52,359 --> 00:03:53,360 జేడ్? 43 00:03:54,069 --> 00:03:55,153 మీరు ఇక్కడ ఉన్నారా? 44 00:04:02,077 --> 00:04:04,704 లైట్ హౌసులో ఉండే ముసలాడు సర్ఫ్ సైడ్ పాపల నాణాలను దొంగలించాడు. 45 00:04:04,788 --> 00:04:05,872 బర్గర్ డ్యూడ్ ఆఫ్ సర్ఫ్ సైడ్ 46 00:04:07,624 --> 00:04:08,708 శామ్? 47 00:04:09,501 --> 00:04:10,502 జేడ్! 48 00:04:12,170 --> 00:04:13,171 ఎక్కడ ఉన్నారు మీరు? 49 00:04:13,672 --> 00:04:15,966 మేము ఇరుక్కుపోయాం! మమ్మల్ని కాపాడండి! 50 00:04:16,048 --> 00:04:19,427 మా మాటలు ఎవరికైనా వినిపిస్తున్నాయా? బయట ఎవరైనా ఉన్నారా? కాపాడండి! 51 00:04:22,055 --> 00:04:23,265 మన మాటలు ఎవరికీ వినబడవు. 52 00:04:23,348 --> 00:04:24,349 అరవడం వల్ల లాభం లేదు. 53 00:04:25,559 --> 00:04:26,935 పిల్లకాయలూ, రండి! 54 00:04:29,896 --> 00:04:35,151 గుహలో తిరగడం గురించి మిమ్మల్ని ముందే హెచ్చరించాను. దీనితో మీ రుణం తీరిపోయినట్టే. 55 00:04:37,779 --> 00:04:38,780 అయ్యయ్యో. 56 00:04:40,031 --> 00:04:44,202 ఈ రోజు ఉదయం నుండి, మా ఓడ చాలా వేగంగా మాయమైపోతోంది. 57 00:04:45,787 --> 00:04:47,539 ఆ కాకి తల మాయమైపోయిందంటే… 58 00:04:49,791 --> 00:04:50,917 తర్వాత మా వంతే. 59 00:04:55,088 --> 00:04:56,756 లేదు. అది జరగదు. 60 00:04:56,840 --> 00:04:58,508 దానికి ఎవరు కారణమో మాకు తెలుసు. 61 00:04:58,592 --> 00:05:00,385 మేము తనని అడ్డుకొని, మీ ఓడని కాపాడతాం. 62 00:05:02,596 --> 00:05:04,180 మనం రెమీని కనిపెట్టాలి! 63 00:05:09,519 --> 00:05:11,521 టికెట్ అమ్మకాలు సర్ఫ్ సైడ్ సమ్మర్ ఫెస్టివల్ 64 00:05:13,064 --> 00:05:15,734 హేయ్, సమ్మర్ ఫెస్టివల్ కి మీ టికెట్లను తెచ్చుకోండి! 65 00:05:15,817 --> 00:05:21,573 జోన్ ఏలో రైడ్స్ ఉన్నాయి, జోన్ బీలో ఆహారం ఉంది… ఎక్కడ చూసినా వినోదమే వినోదం! 66 00:05:21,656 --> 00:05:24,784 వచ్చే డబ్బులన్నీ సర్ఫ్ సైడ్ పరిరక్షణ కమిటీకి వెళ్తాయి. 67 00:05:24,868 --> 00:05:27,746 ఫన్నెల్ కేకును తినండి, ముఖ్యమైన ప్రదేశాన్ని కాపాడండి. 68 00:05:27,829 --> 00:05:28,872 సర్ఫ్ సైడ్ 69 00:05:28,955 --> 00:05:30,415 సర్ఫ్ సైడ్ సమ్మర్ ఫెస్టివల్ 70 00:05:30,498 --> 00:05:31,791 విఐపి పాస్ అన్నింటికీ యాక్సెస్ ఉంటుంది 71 00:05:34,044 --> 00:05:35,086 ఎన్ని టికెట్లు? 72 00:05:35,170 --> 00:05:37,589 ఆటలు ఆడటానికి అయిదు డాలర్లు, జెయింట్ వీల్ కి ఏడు డాలర్లు, 73 00:05:37,672 --> 00:05:38,715 రోలర్ కోస్టర్ కి పది డాలర్లు, 74 00:05:38,798 --> 00:05:40,467 కానీ అది రోలర్ సాసర్ కాదు. 75 00:05:40,550 --> 00:05:42,802 అదే ఎక్కితే మీ కనుగుడ్లు కళ్లలోంచి వచ్చేస్తాయి. 76 00:05:44,137 --> 00:05:45,138 బాగా సరదాగా ఉంటుందిలెండి. 77 00:05:49,893 --> 00:05:50,894 సరదాగా గడపండి! 78 00:05:52,979 --> 00:05:54,147 హేయ్, టికెట్ల అమ్మకాలు ఎలా ఉన్నాయి? 79 00:05:54,856 --> 00:05:57,067 -బాగున్నాయి. మాకు ఇంకో రోల్ కావాలి. -నేను తెస్తా! 80 00:05:59,402 --> 00:06:01,363 మన కమిటీలో స్వచ్ఛందంగా చేరేలా ఏమీని ఎలా ఒప్పించావు? 81 00:06:01,947 --> 00:06:03,281 తనే చేస్తానంది. 82 00:06:03,907 --> 00:06:06,493 ఒక విషయంపైనే దృష్టి పెట్టాలని మేమిద్దరం కూర్చొని మాట్లాడుకొన్న తర్వాత. 83 00:06:07,244 --> 00:06:08,703 ఈసారి అయినా ఇది నిలుస్తుందంటావా? 84 00:06:12,958 --> 00:06:15,168 ఊరు ఊరంతా నాకు ఏకాగ్రత లేదనుకుంటున్నారా? 85 00:06:15,835 --> 00:06:17,629 -ఇప్పుడే వస్తా. -సరే. 86 00:06:20,173 --> 00:06:21,591 హేయ్, నాన్నా! నిన్ను చాలా మిస్ అయ్యా! 87 00:06:22,092 --> 00:06:23,718 అమ్మ ఒక్క రైడ్ కి ఒప్పుకుంది, 88 00:06:23,802 --> 00:06:26,638 అది కూడా నాణాలతో నడిచే గుర్రాల రైడ్ ని, అది కూడా అది పని చేయట్లేదు కాబట్టి. 89 00:06:27,806 --> 00:06:28,848 హేయ్, ఏమ్స్. 90 00:06:28,932 --> 00:06:32,352 ఇప్పుడు విమానం 588కి బోర్డింగ్ ప్రారంభమవుతోంది. 91 00:06:32,435 --> 00:06:34,813 ఎక్కడ ఉన్నావు? ఏంటి ఆ గోల? 92 00:06:35,480 --> 00:06:38,108 విమానాశ్రయంలో ఉన్నాను. ఇదే నా ఆఖరి స్టాప్. 93 00:06:38,191 --> 00:06:40,860 -ఇంటికి వస్తున్నావా? -ఇంకో గంటలో అక్కడ ఉంటా. 94 00:06:40,944 --> 00:06:44,614 వావ్! నాన్నా, నాకు చాలా ఆనందంగా ఉంది! ఎంతలా అని నువ్వు ఊహించను కూడా లేవు. 95 00:06:44,698 --> 00:06:48,118 చూ… చూడు, మీ అమ్మకి చెప్పకు. సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నా. 96 00:06:49,119 --> 00:06:50,328 వావ్. అమ్మ ఎగిరి గంతేస్తుంది. 97 00:06:50,996 --> 00:06:52,539 ఒక్క నిమిషం! నేను సాయపడతాను. 98 00:06:52,622 --> 00:06:54,791 మనం కోర్ట్ యార్డులో పిక్నిక్ లాంటిది ఏర్పాటు చేసి అమ్మకి సర్ప్రైజ్ ఇద్దాం. 99 00:06:54,874 --> 00:06:58,086 నేను అమ్మకు ఇష్టమైన ఆహారాన్ని తీసుకువస్తాను. మనం పూలని కూడా తెద్దాం. 100 00:06:58,169 --> 00:06:59,212 దిండ్లు కూడా. 101 00:06:59,296 --> 00:07:02,048 అమ్మ నేల మీద తింటుంది కదా? దిండులైతే మెత్తగా ఉంటుంది. 102 00:07:02,132 --> 00:07:03,425 అది చాలా మంచి ఆలోచన, ఏమీ. 103 00:07:03,508 --> 00:07:05,510 ఒక గంటలో కోర్ట్ యార్డ్ దగ్గర ఉంటా. 104 00:07:05,594 --> 00:07:07,971 నేను చూసుకుంటాగా, ఎందుకంటే నేను కెమెరాని. 105 00:07:11,349 --> 00:07:13,393 తాజా పాప్ కార్న్ హాట్ డాగ్స్ 106 00:07:13,476 --> 00:07:15,103 ఓల్సెన్ ఏమైపోయాడు? 107 00:07:15,186 --> 00:07:18,398 ఈ ముసలోడు చిరుతలా కదులుతాడు! ముసలి చిరుత పులే, అయినా కానీ వేగమైతే ఉంది. 108 00:07:18,481 --> 00:07:20,901 -రెమీ! రెమీ, ఇక్కడ ఉన్నావన్నమాట. -రెమీ! 109 00:07:21,610 --> 00:07:23,111 మా నాణాలను దొంగిలించారు. 110 00:07:23,194 --> 00:07:25,947 ఆ వ్యక్తి ఎవరో కాదు, నకిలీ దెయ్యాల టూర్ తో పర్యాటకులను మోసం చేసే ఆ ముసలోడే. 111 00:07:27,490 --> 00:07:28,491 బర్గర్ డ్యూడ్ ఆఫ్ సర్ఫ్ సైడ్ 112 00:07:31,953 --> 00:07:32,996 కొత్త వంటకం టోర్టాస్ 113 00:07:34,581 --> 00:07:35,790 మళ్లీనా! 114 00:07:36,499 --> 00:07:40,795 నా బెలూన్ ఊగట్లేదు. మన టోర్టాస్ గురించి నలుగురికీ తెలిసేదెలా? 115 00:07:40,879 --> 00:07:43,173 హేయ్, కొత్త వంటకం విషయంలో నీకు కంగారుగా ఉందని నాకు తెలుసు… 116 00:07:43,256 --> 00:07:46,593 సర్ఫ్ సైడ్ వాసులు మన టోర్టాస్ ని కొనకపోతే, వాళ్లు మన సంస్కృతిని అవమానించినట్టే లెక్క. 117 00:07:46,676 --> 00:07:49,763 వాళ్లు మన సంస్కృతిని అవమానిస్తే, మనం కూడా వాళ్లకి తగిన జవాబు చెప్పి 118 00:07:49,846 --> 00:07:51,097 సర్ఫ్ సైడ్ నుండి వెళ్లిపోవాలి. 119 00:07:51,181 --> 00:07:54,351 -పీటీ… -మాంసానికి ఏమీ కాకుండా చూసుకోవాలి కదా. 120 00:07:55,602 --> 00:07:59,314 ఫ్రిడ్జిని తెరవవద్దు. అస్సలు తెరవవద్దు! 121 00:07:59,397 --> 00:08:00,941 తెరిస్తే చల్ల గాలి బయటకు వెళ్లిపోతుంది. 122 00:08:01,024 --> 00:08:03,443 కాస్త కంగారు తగ్గించుకో. కరెంట్ ఎప్పటిలాగానే డిమ్ అయింది, అంతేగా! 123 00:08:04,736 --> 00:08:07,155 ఇది ఎప్పటిలాగానే జరిగే కరెంట్ డిమ్ కాదని నా సిక్త్ సెన్స్ చెప్తోంది. 124 00:08:07,239 --> 00:08:08,740 నా ఫీలింగ్ కూడా అదే. 125 00:08:08,823 --> 00:08:10,742 ఒక పెద్ద దాన్నే రంగంలోకి దించుతున్నట్టు ఫైఫర్ అంది. 126 00:08:11,451 --> 00:08:14,621 ఆ తర్వాత తను మెషిన్ ని ఆన్ చేస్తే, నేల ఒక్కసారిగా కంపించింది. 127 00:08:14,704 --> 00:08:19,209 ఆ కంపించడం మాకు కూడా తెలిసింది. అయితే, తను శాపగ్రస్త నిధిని కనుగొనడమే కాక, దాన్ని తీసేసుకుంటోంది కూడా. 128 00:08:20,252 --> 00:08:22,379 అంటే, మొత్తం గుహనే తీసేసుకోవాల్సి ఉంటుంది. 129 00:08:22,879 --> 00:08:25,257 దాన్ని తవ్వితే, డేంజర్ పాయింట్ మొత్తం కూలిపోతుంది. 130 00:08:26,675 --> 00:08:30,470 అప్పుడు ప్రాచీన రాకాసి బయటకు వచ్చి మా ఓడని, మీ కాలనీని నాశనం చేసేస్తుంది. 131 00:08:33,890 --> 00:08:34,890 రెమీ… 132 00:08:37,561 --> 00:08:41,188 ఒబ్సీడియన్ ఫ్లయర్ లో ఇప్పుడు కాకి తల తప్ప ఇంకేమీ లేదు. 133 00:08:44,859 --> 00:08:46,236 అయితే మనకి ఇప్పటికే ఆలస్యమైపోయింది అనుకుంటా. 134 00:08:54,452 --> 00:08:58,623 అదేం లేదు! దీనికి పైఫర్ చేత మూడు చెరువుల నీళ్లు తాగించాలి. 135 00:08:58,707 --> 00:09:02,502 మనకి తన పాస్వర్డ్ తెలిస్తే, తన సిస్టమ్ ని ఆపేయవచ్చు అనుకుంటా. 136 00:09:03,879 --> 00:09:05,505 కానీ తను అడగగానే పాస్వర్డ్ చెప్పేయదు కద. 137 00:09:06,798 --> 00:09:09,259 ఒక్క నిమిషం. బహుశా తను చెప్పేస్తుందేమో. 138 00:09:09,342 --> 00:09:12,804 తను చేస్తోంది తప్పు అని మనకి తెలిసిపోయినట్టు ఫైఫర్ కి తెలీదు కదా. 139 00:09:13,305 --> 00:09:15,223 కాబట్టి మనం తెలివిగా ఏమీ ఎరగనట్టు నటిద్దాం. 140 00:09:16,308 --> 00:09:17,475 పదండి! 141 00:09:19,644 --> 00:09:24,441 మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఎందుకు వెళ్తున్నామో నాకు అస్సలు తెలీదు! కానీ వెళ్దాం! 142 00:09:26,401 --> 00:09:28,111 అయితే, మీరు ఒక్క టోర్టాస్ ని కూడా అమ్మలేదా? 143 00:09:28,194 --> 00:09:31,197 పెద్దగా జనాలు వస్తే కదా. కరెంట్ డిమ్ అవ్వగానే అందరూ వెళ్లిపోయారు. 144 00:09:31,281 --> 00:09:35,118 అమ్మా, ఈ తాజా తాజా గోకమోలీ అంతా వృథా అయిపోయింది. 145 00:09:35,619 --> 00:09:36,620 పాపం పీటీ. 146 00:09:37,996 --> 00:09:40,165 -హలో? హలో? -ఒక్క నిమిషం ఆగండి, ఏ విషయం చెప్తాను. 147 00:09:42,000 --> 00:09:43,710 సెల్ టవర్లు కూడా ఆఫ్ అయిపోయుంటాయి. 148 00:09:43,793 --> 00:09:47,214 మోనికా, రైడ్స్ పని చేయడం లేదు కాబట్టి, జనాలు డబ్బు వాపసు ఇచ్చేయమంటున్నారు. 149 00:09:47,297 --> 00:09:48,715 ఎంత మంది? 150 00:09:50,550 --> 00:09:52,969 సరే. సరే. 151 00:09:53,053 --> 00:09:55,430 నీటిని, స్నాక్స్ ని జోన్ ఏకి తరలిద్దాం. 152 00:09:55,513 --> 00:09:57,432 కరెంట్ ఇంకాసేపట్లో వచ్చేస్తుందని చెప్పు, 153 00:09:57,515 --> 00:10:00,769 వాళ్లు రీఫండ్స్ కోసం అడిగితే, నీటిని, స్నాక్స్ ని ఇచ్చేయండి. 154 00:10:00,852 --> 00:10:01,853 అలాగే. 155 00:10:02,896 --> 00:10:04,105 మీ ఇద్దరూ ఇలా వస్తారా? 156 00:10:06,942 --> 00:10:09,945 ఒక్క నిమిషం వినండి. మన సామాగ్రిని వాడదాం. 157 00:10:10,028 --> 00:10:11,363 పరిరక్షణ కమిటీ బ్యాగులను ఉచితంగా ఇస్తే 158 00:10:11,446 --> 00:10:15,158 జనాలు రీఫండ్ కోసం అడగరేమో? అదన్నమాట. 159 00:10:15,992 --> 00:10:16,993 ఇలా రండి. 160 00:10:22,958 --> 00:10:25,627 అమ్మా? అమ్మా? 161 00:10:28,755 --> 00:10:30,048 అబ్బా. ఈ ఒక్క పని కూడా సరిగ్గా చేయలేకపోయా! 162 00:10:35,345 --> 00:10:36,388 డాక్టర్ ఫైఫర్? 163 00:10:38,473 --> 00:10:40,100 ఇక్కడ మీరేం చేస్తున్నారు? 164 00:10:40,934 --> 00:10:42,894 నేను కూడా అదే నిన్ను అడుగుతున్నా. 165 00:10:42,978 --> 00:10:45,480 ఈ ప్రాంతంలోకి హైకర్లకు ప్రవేశం లేదు. 166 00:10:45,564 --> 00:10:47,566 మా అమ్మ పరిరక్షణ కమిటీలో ఉంది, 167 00:10:47,649 --> 00:10:48,900 కాబట్టి తన తాళం చెవిని తీసుకొచ్చాను. 168 00:10:48,984 --> 00:10:51,486 ఫెస్టివల్ కి వచ్చిన జనం నుండి కాస్త ఊపిరి తీసుకుందామని వచ్చాను. 169 00:10:53,029 --> 00:10:56,408 వావ్. ఇంత పెద్ద డ్రిల్లింగ్ మెషిన్ ని నేనెప్పుడూ చూడలేదు. 170 00:10:56,491 --> 00:10:58,076 ఇది డ్రిల్లింగ్ మెషిన్ కాదు, జేడ్. 171 00:10:59,327 --> 00:11:03,498 అయితే ఇంత పెద్ద "నేలలో తేమని పసిగట్టే యంత్రాన్ని" కూడా నేను ఎప్పుడూ చూడలేదు. 172 00:11:04,624 --> 00:11:07,168 మరీ అమాయకురాలిగా నటించకు, జేడ్. ఆ పాస్వర్డ్ ఏంటో తెలుసుకో. 173 00:11:07,252 --> 00:11:09,754 "అమాయకంగా నటించడం" అనే ప్లాన్ ఏంటో నాకు ఇంకా అర్థం కాలేదు. 174 00:11:10,338 --> 00:11:12,757 కుతూహలం చూపే పిల్లలకి నేర్పించడమంటే ఫైఫర్ కి భలే ఇష్టం, 175 00:11:12,841 --> 00:11:16,386 కాబట్టి జేడ్ తనని కొన్ని ప్రశ్నలు అడిగి, తన పెద్ద మెషిన్ ని చూపేలా చేస్తుంది. 176 00:11:16,469 --> 00:11:18,513 ఆ క్రమంలో ఫైఫర్ పాస్వర్డును ఎంటర్ చేసేటప్పుడు, 177 00:11:18,597 --> 00:11:20,473 నువ్వు అక్కడ ప్రత్యక్షమై దాన్ని చూసి నాకు చెప్పేస్తావు. 178 00:11:20,557 --> 00:11:22,058 చాలా తెలివైన ప్లానే. 179 00:11:22,642 --> 00:11:23,935 ఇంతకీ ఇది ఎలా పని చేస్తుంది? 180 00:11:24,019 --> 00:11:25,562 అక్కడే ఆగు. 181 00:11:25,645 --> 00:11:28,148 నీ జాకెట్ జిప్ ఇనుముదా? 182 00:11:30,567 --> 00:11:32,527 ఎందుకైనా మంచిది, దాన్ని తీసేయ్. 183 00:11:33,278 --> 00:11:35,488 లేదంటే నువ్వు దీనికి అంటుకుంటావు. 184 00:11:36,406 --> 00:11:38,909 నేలని సర్వే చేయడానికి మీరు ఎలక్ట్రోమ్యాగ్నెటును ఉపయోగిస్తున్నారా? 185 00:11:39,826 --> 00:11:41,369 అది సాయిల్ ఎరోజన్ ని కొలవగలదా? 186 00:11:42,871 --> 00:11:43,872 అలాంటి పనే చేస్తుందనుకో. 187 00:11:51,338 --> 00:11:55,217 అయితే, ఆ మానిటర్ మీద ఈ ఎలక్ట్రోమ్యాగ్నెట్ ఎంత కరెంట్ వాడుతుందో కనిపిస్తుందా? 188 00:11:58,887 --> 00:11:59,971 చాలానే లాగుతున్నట్టుందే. 189 00:12:01,056 --> 00:12:03,308 మరి సర్ఫ్ సైడ్ ఎలక్ట్రికల్ గ్రిడ్ తట్టుకోగలదా? 190 00:12:04,768 --> 00:12:07,646 నేను ఎక్కువే వాడతా కానీ, మరీ కరెంట్ అంతా పోయేలా వాడను. 191 00:12:08,730 --> 00:12:10,065 ఒకవేళ వాడితే? 192 00:12:11,942 --> 00:12:15,320 ఇది చాలా అస్థిరమైంది, కానీ నాకు ఇదంతా బాగా తెలుసులే. 193 00:12:16,821 --> 00:12:18,949 మీకు అన్నీ తెలుసు, డాక్టర్ ఫైఫర్. 194 00:12:20,784 --> 00:12:22,369 నేను ఏం కనిపెట్టానో అందరికీ తెలిశాక, 195 00:12:22,452 --> 00:12:26,164 పర్యావరణం విషయంలో నేను పాల్పడిన ఈ చిన్న ఉల్లంఘనలను ఎవరూ పట్టించుకోరు. 196 00:12:27,582 --> 00:12:29,000 మీరు ఏం కనిపెట్టారు? 197 00:12:31,378 --> 00:12:33,296 మీరు నేలను సర్వే చేయడం లేదు. 198 00:12:33,880 --> 00:12:37,384 ఇది సాయిల్ ఎరోజన్ గురించి కాదు కదా? 199 00:12:39,052 --> 00:12:40,095 తెలివైన దానివే. 200 00:12:42,264 --> 00:12:43,473 నీకో రహస్యం చెప్పనా? 201 00:12:44,558 --> 00:12:48,186 నేను అపరిమిత రెన్యువబుల్ ఎనర్జీని కనుగొన్నా. 202 00:12:51,982 --> 00:12:53,024 క్వాంటమ్ క్రిస్టల్స్? 203 00:12:54,067 --> 00:12:55,777 ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాల 204 00:12:55,860 --> 00:13:00,490 విషయానికి వస్తే, కనీసం 87% ఉద్గారాలు విద్యుత్తు ఉత్పత్తి వలనే జరుగుతున్నాయి, 205 00:13:00,574 --> 00:13:02,367 కానీ ఈ ఎనర్జీ సోర్స్ తో, 206 00:13:02,450 --> 00:13:05,412 మనం చమురు, బొగ్గు లేదా వాయువు మీద ఆధారపడాల్సిన పనే ఉండదు. 207 00:13:05,495 --> 00:13:07,372 కాబట్టి, అది సమస్యే కాదు. 208 00:13:08,748 --> 00:13:13,753 అంటే, మీరు దీన్ని కనిపెట్టడం వలన వాతావరణ మార్పు ఇకపై జరగదంటారా? 209 00:13:16,590 --> 00:13:19,134 నా ఉద్దేశం ఏంటో నువ్వు అర్థం చేసుకోగలవని నాకు తెలుసు. 210 00:13:24,890 --> 00:13:27,350 -ఉచిత టోర్టాస్, ఇవాళ మాత్రమే. -తీసుకోండి. 211 00:13:28,852 --> 00:13:30,353 ఇక్కడ కలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఆర్డర్ చేయండి 212 00:13:30,437 --> 00:13:35,025 చూశారా, జనాలు నిజమైన మెక్సికన్ ఆహారాన్ని బాగా ఇష్టపడతారు. ఆ విషయం నాకు బాగా తెలుసు. 213 00:13:35,108 --> 00:13:38,236 నువ్వు ఊహించిందే జరిగింది, పీటీ. ఇంకా ఉచిత ఆహారంతో జనాలు యమ హ్యాపీ, 214 00:13:38,320 --> 00:13:39,821 రైడ్ మళ్లీ ఆన్ ఆయ్యే దాకా. 215 00:13:39,905 --> 00:13:42,449 తొలి వంటకం ఉచితంగా ఇవ్వడం అనేది మనకు మంచి పేరు కూడా తెచ్చి పెడుతుంది. 216 00:13:42,532 --> 00:13:45,201 వాళ్లు రుచి చూస్తారు, ముగ్ధులైపోతారు, ఇంకా కావాలని వస్తారు. 217 00:13:45,285 --> 00:13:49,164 ప్లాన్ అదిరింది, పీటీ. నువ్వు కడదాకా నిలబడ్డావు. నిన్ను చూస్తుంటే మాకు గర్వంగా ఉంది. 218 00:13:50,707 --> 00:13:53,335 రేపు మనం హాబనారో పాప్సికల్స్ ని మెనూకు జోడిద్దాం. 219 00:13:55,003 --> 00:13:56,046 ఇప్పుడు గర్వపడట్లేదు. 220 00:13:59,674 --> 00:14:00,759 ఏం చేస్తున్నారు మీరు? 221 00:14:01,343 --> 00:14:04,304 స్థిరమైన కరెంటును లాగడానికి జనరేటరు పవరుని తగ్గిస్తున్నాను. 222 00:14:04,888 --> 00:14:06,014 జేడ్, ఇటు చూడు. 223 00:14:11,519 --> 00:14:12,687 అయ్యో. 224 00:14:20,028 --> 00:14:21,905 డేంజర్ పాయింట్ కూలిపోయే దశలో ఉంది, డాక్టర్ ఫైఫర్. 225 00:14:24,282 --> 00:14:27,452 సర్ఫ్ సైడ్ పరిరక్షణ కమిటీలో మీరు సభ్యురాలు, ఆ విషయం మీకు తెలిసే ఉంటుంది. 226 00:14:30,121 --> 00:14:31,748 శాస్త్రీయ ఆధారాల ప్రకారం 227 00:14:31,831 --> 00:14:35,627 మీరు కనిపెట్టిన దాన్ని తవ్వి తీయాలని చూడటమే ఈ కూలిపోవడానికి ప్రధాన కారణం. 228 00:14:35,710 --> 00:14:40,173 నేను కనిపెట్టినది ప్రపంచానికి ఎంత మేలు చేసే అవకాశం ఉందంటే, దానికి ఒక గుట్ట పోయినా పర్వాలేదు. 229 00:14:40,882 --> 00:14:42,133 అవకాశమా? 230 00:14:43,134 --> 00:14:46,096 ఈ కొత్త ఎనర్జీ సోర్స్ ఎంత సమర్థవంతంగా పని చేస్తుందో కనీసం మీరు పరీక్షించారా? 231 00:14:46,596 --> 00:14:49,099 అంటే, అసలు మీరు డేంజర్ పాయింట్ నుండి ఏం తవ్వి తీస్తున్నారు, 232 00:14:49,182 --> 00:14:50,183 అది అస్సలు ప్రపంచానికి అంతటికీ 233 00:14:50,267 --> 00:14:52,519 విద్యుత్తును అందిస్తుందని మీకు ఖచ్చితంగా తెలుసా? 234 00:14:52,602 --> 00:14:54,646 వావ్. నీకు ఇన్ని ప్రశ్నలు ఏంటి, తల్లీ? 235 00:14:55,981 --> 00:14:57,357 నాకు కుతూహులంగా ఉంది. 236 00:14:58,066 --> 00:14:59,609 కుతూహులం ఎక్కువ అయిందేమో. 237 00:15:04,573 --> 00:15:06,950 ఇందులోని రిస్కులు, దుష్ప్రభావాల గురించి 238 00:15:07,033 --> 00:15:09,327 మీరు పరీక్షలు ఎందుకు జరపట్లేదు? 239 00:15:09,411 --> 00:15:11,288 శాస్త్రీయ పద్ధతిలో అడ్డదారులు ఉండవు. 240 00:15:11,788 --> 00:15:14,249 నిజమైన శాస్త్రవేత్తలు, సిద్ధాంతాలను రుజువు చేసి, 241 00:15:14,332 --> 00:15:16,877 జ్ఞానాన్ని సంపాదించడానికి తగినంత పరిశోధనలు నిర్వహిస్తారు. 242 00:15:16,960 --> 00:15:18,962 -అలా అని మీరే అన్నారు. -నేనేం చేస్తున్నానో నాకు తెలుసు! 243 00:15:20,171 --> 00:15:21,798 ఇందులో నువ్వు వేలు పెట్టకు. 244 00:15:26,511 --> 00:15:28,054 జేడ్, ఇక్కడున్నావా! 245 00:15:28,930 --> 00:15:32,517 మనం ఫెస్టివల్ కి వెళ్లాలి, లేదంటే మన అమ్మానాన్నలు కంగారుపడిపోతారు. 246 00:15:34,936 --> 00:15:38,189 కాబట్టి, ఇలా ఊరి మీద పడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించు, సైన్స్ మేడమ్. 247 00:15:39,065 --> 00:15:41,192 ఇక మీరు బయలుదేరితే, నేను ఈ పనిని ముగించుకుంటాను. 248 00:15:42,986 --> 00:15:44,863 మీ చిట్టి ఫెస్టివల్ లో పండగ చేస్కోండి. 249 00:15:57,667 --> 00:15:58,877 మన ఎత్తు పారలేదు. 250 00:15:58,960 --> 00:16:00,545 అమాయకంగా నటించడం పని చేయలేదు. 251 00:16:01,421 --> 00:16:03,089 నాకొక కొత్త తెలివైన ఆలోచన తట్టింది. 252 00:16:03,173 --> 00:16:05,592 డాక్టర్ ఫైఫర్, తన మెషిన్ చాలా అస్థిరమైనదని చెప్పింది. 253 00:16:05,675 --> 00:16:07,510 "అది చాలా ఎక్కువ కరెంట్ వాడుతుంది." 254 00:16:07,594 --> 00:16:10,931 అవును. తను చాలా కరెంట్ వాడేస్తోంది, దాని వల్లే కరెంట్ డిమ్ అవుతోంది. 255 00:16:11,014 --> 00:16:14,434 అవును. మనం మెషిన్ లోకి ఇంకాస్త కరెంటును పంపిస్తే, అది ఆగిపోతుంది కదా. 256 00:16:14,935 --> 00:16:16,353 మీరేం చేయాలనుకుంటున్నారు? 257 00:16:16,436 --> 00:16:17,854 డేంజర్ పాయింట్ ని కాపాడాలనుకుంటున్నాం. 258 00:16:17,938 --> 00:16:20,482 -మరి మీ జనరేటరుని మాకు ఇస్తారా? -లేదు, ఇక బయలుదేరండి. 259 00:16:26,154 --> 00:16:27,864 మీరు ఆ నాణాలను దొంగిలించారు కదా? 260 00:16:28,448 --> 00:16:30,075 వాటిలో ఒక సముద్రపు దొంగ దెయ్యమై ఉన్నాడు. 261 00:16:31,034 --> 00:16:33,912 అతను కూడా తల లేని లైఫ్ గార్డా? 262 00:16:35,580 --> 00:16:36,581 ఎర వేయి, చేపను పట్టు 263 00:16:37,249 --> 00:16:38,625 అయ్య బాబోయ్! 264 00:16:46,174 --> 00:16:48,009 బర్గర్లను బాగా తినండి. 265 00:16:53,640 --> 00:16:57,936 ఇక చాలు. నేను వెళ్లి నా జనరేటరును తెస్తాను. మీ దెయ్యాన్ని ఏమీ చేయవద్దని చెప్పండి. 266 00:16:59,563 --> 00:17:03,275 ఏం పిల్లలురా నాయనా! అంత బరువైన జనరేటరును తేవడానికి ఒక ముసలోడిని పంపిస్తున్నారు. 267 00:17:04,651 --> 00:17:07,612 ఇక ఓల్సెన్ ఘోస్ట్ టూరులో నకిలీ దెయ్యాల కథలు కాకుండా ఒక నిజమైన దెయ్యం కథ చెప్పవచ్చు. 268 00:17:07,696 --> 00:17:08,697 ఔ! 269 00:17:11,074 --> 00:17:12,867 గ్రిల్డ్ వెజ్జీ టాకోలు 270 00:17:25,296 --> 00:17:26,965 మొదటి దశ. సిద్ధం. 271 00:17:36,141 --> 00:17:37,976 రెండవ దశ. పవర్ ఆన్ చేయాలి. 272 00:17:39,019 --> 00:17:40,520 ఇంజిన్ స్విచ్ - ఆఫ్ ఆన్ స్టార్ట్ 273 00:17:40,604 --> 00:17:42,147 వోల్టేజీ అడ్జస్టర్ కనీసం గరిష్ఠం 274 00:17:57,954 --> 00:17:59,873 అయ్యో. అయ్యయ్యో! 275 00:18:05,420 --> 00:18:06,880 అయ్యయ్యో! 276 00:18:07,631 --> 00:18:10,800 ఏం… ఏం జరుగుతోంది? అయ్యో! 277 00:18:10,884 --> 00:18:13,220 ఎందుకు ఇలా జరుగుతోంది? ఇలా అస్సలు… 278 00:18:14,054 --> 00:18:15,555 ఇలా జరగకూడదు. 279 00:18:18,516 --> 00:18:21,519 ఇది పని చేస్తోంది. అది పేలే ముందే ఇక్కడి నుండి వెళ్లిపోదాం. 280 00:18:22,020 --> 00:18:23,772 మీరు ఇక్కడ ఉండకూడదు. సురక్షితం కాదు. 281 00:18:36,368 --> 00:18:37,369 ఏంటి? 282 00:18:57,180 --> 00:18:59,099 హేయ్! కరెంట్ వచ్చేసింది! 283 00:18:59,182 --> 00:19:02,394 హమ్మయ్య. నా బెలూన్ పని చేస్తోంది. 284 00:19:22,122 --> 00:19:23,164 మనం విలన్ పని పట్టేశాం. 285 00:19:23,248 --> 00:19:24,666 మిస్టరీని కూడా ఛేదించేశాం. 286 00:19:24,749 --> 00:19:26,418 సర్ఫ్ సైడ్ పాపలు సాధించగలరని నాకు తెలుసు. 287 00:19:26,501 --> 00:19:30,463 అమ్మా? అమ్మా? అమ్మా? 288 00:19:30,547 --> 00:19:31,548 ఏమీ? 289 00:19:32,257 --> 00:19:34,426 -చాలా చాలా థ్యాంక్స్. -అమ్మా, ఇక్కడున్నావా! 290 00:19:35,218 --> 00:19:39,014 -నీకు నా మెసేజ్ లు రాలేదా? -సిగ్నల్ లేదు. ఏమైంది? 291 00:19:40,265 --> 00:19:41,600 నేను ఒక మంచి పని చేద్దామనుకున్నా. 292 00:19:41,683 --> 00:19:44,227 నువ్వూ, నాన్న చాలా కష్టపడతారు, ఒకరితో ఒకరు గడిపే సమయం కూడా మీకు దొరకదు. 293 00:19:44,311 --> 00:19:46,980 కానీ నాకు ఏకాగ్రత లేదు కాబట్టి నేను ఆ పని కూడా చేయలేకపోయాను. 294 00:19:47,480 --> 00:19:48,773 ఏంటి? 295 00:19:49,649 --> 00:19:52,444 -కోర్ట్ యార్డుకు పద. -ఏమీ. 296 00:19:52,527 --> 00:19:54,362 అక్కడికి, అక్కడికి పద. 297 00:19:57,949 --> 00:19:58,950 సర్ప్రైజ్! 298 00:19:59,534 --> 00:20:00,660 ఫాంగ్? 299 00:20:07,709 --> 00:20:09,002 మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. 300 00:20:10,003 --> 00:20:11,046 నాన్నా? 301 00:20:12,547 --> 00:20:13,715 అదే నా పేరు. 302 00:20:18,261 --> 00:20:19,679 మేము నిన్ను చాలా మిస్ అయ్యాం. 303 00:20:19,763 --> 00:20:22,474 నేను నిన్ను మిస్ అయినంత మాత్రం కాదులే, పాపా. 304 00:20:23,099 --> 00:20:24,559 నువ్వు వచ్చేశావంటే నమ్మలేకపోతున్నా. 305 00:20:24,643 --> 00:20:26,561 పైగా ఇదంతా నువ్వే చేశావంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. 306 00:20:27,479 --> 00:20:29,940 నేను చేసింది ఏమీ లేదు. ఇదంతా ఏమ్స్ చేసింది. 307 00:20:30,815 --> 00:20:31,858 పెద్ద విషయమేమీ కాదులే. 308 00:20:32,984 --> 00:20:34,861 మరి, ఏ ఆహారాన్ని తెచ్చారేంటి? 309 00:20:34,945 --> 00:20:37,239 నీకు ఇష్టమైనవన్నీ. 310 00:20:37,322 --> 00:20:38,782 ఇంతకీ సెలవులు ఎలా సంపాదించావు? 311 00:20:38,865 --> 00:20:40,700 నాకు కొందరు వ్యక్తులు తెలుసు. 312 00:20:41,785 --> 00:20:43,453 ఏమేం ఉన్నాయో చూద్దాం. 313 00:20:43,536 --> 00:20:45,205 ఆ దిండ్లు నా గదిలోనివా, ఏమీ? 314 00:20:45,789 --> 00:20:49,000 ఒక రకంగా చెప్పాలంటే, ఇంటి రుణం అమ్మానాన్నలు కడుతున్నారు కాబట్టి, అది అమ్మానాన్నల గది అవుతుంది. 315 00:20:51,628 --> 00:20:52,837 పద. 316 00:21:02,847 --> 00:21:05,976 నేలను సర్వే చేసే వ్యక్తిని పిలిపించడానికి తగినంత డబ్బు సంపాదించేసినట్టున్నాం. 317 00:21:06,560 --> 00:21:08,144 అదరగొట్టేశావు, అమ్మా! 318 00:21:08,228 --> 00:21:10,730 -నువ్వు సాధించగలవని నాకు తెలుసు. -థ్యాంక్స్, టీమ్. 319 00:21:11,982 --> 00:21:13,567 ఏం రోజురా బాబు ఇది! 320 00:21:13,650 --> 00:21:16,236 అంటే, డేంజర్ పాయింట్ ని కాపాడాలంటే ఇంత కష్టపడాల్సి వస్తుందని ఎవరికి తెలుసు? 321 00:21:16,319 --> 00:21:17,487 నాకు అయితే తెలీదు. 322 00:21:17,571 --> 00:21:20,615 మనందరం కాస్త విరామం తీసుకొని, రైడ్స్ ఎక్కుదాం పదండి. 323 00:21:20,699 --> 00:21:21,950 పోదాం పదండి! 324 00:21:27,497 --> 00:21:31,376 పీటీ, మళ్లీ నా వస్తువులను తాకావనుకో, అప్పచ్చి అయిపోతావు. 325 00:21:32,085 --> 00:21:34,713 ఏంటి? నేనేం చేయలేదే! 326 00:21:35,630 --> 00:21:37,090 అది నా పనే అని నీకెలా తెలుసు? 327 00:21:48,435 --> 00:21:50,312 అలా ఏ ఓడలైనా చేయగలవా? 328 00:21:50,395 --> 00:21:53,064 సప్త సముద్రాలను ఏలే అత్యంత వేగంగా ప్రయాణించే ఓడ మాత్రమే చేయగలదు. 329 00:21:55,775 --> 00:21:57,235 నువ్వు అందరినీ కాపాడావు, రెమింగ్టన్. 330 00:21:59,029 --> 00:22:02,240 సర్ఫ్ సైడ్ పాపలను సాయం కోరినందుకు థ్యాంక్యూ. 331 00:22:05,452 --> 00:22:08,246 సర్, మీరు వాళ్లని "పిల్లకాయలు" అని పిలవలేదు. 332 00:22:09,623 --> 00:22:10,957 ఎప్పటికీ అలాగే పిలుస్తాను అనుకోకు. 333 00:22:35,023 --> 00:22:36,024 ఇక బయలుదేరండి, క్రిస్టల్స్. 334 00:22:36,107 --> 00:22:38,193 వెళ్లి మీ క్వాంటమ్ ఫ్రెండ్సును కలవండి. 335 00:22:42,614 --> 00:22:44,866 మేము ఇప్పుడు ఒబ్సీడియన్ ఫ్లయర్ లో ఉంటున్నాం. 336 00:22:44,950 --> 00:22:46,826 కామెడీగా కెప్టెన్స్ క్యాబిన్ నాది అని అన్నాను. 337 00:22:47,911 --> 00:22:50,080 కానీ కెప్టెన్ డివార్ మొహం మాడిపోయింది. 338 00:22:50,163 --> 00:22:52,499 శామ్ ఒక పెద్ద అలపై సర్ఫింగ్ చేయడం వలన, 339 00:22:52,582 --> 00:22:54,793 వేసవిలో ఇంత పెద్ద సాహసం చేస్తామని అసలు ఎవరైనా ఊహించారా? 340 00:22:54,876 --> 00:22:56,294 నేను ఊహించాగా. 341 00:22:56,378 --> 00:22:57,796 నేను ఊహించలేదులే. 342 00:22:57,879 --> 00:23:00,715 కానీ, డేంజర్ పాయింట్ రహస్యాన్ని మనం ఛేదించగలమని మాత్రం నాకు బాగా తెలుసు. 343 00:23:00,799 --> 00:23:02,384 సైన్స్, ఇంకా లాజిక్ తో. 344 00:23:02,467 --> 00:23:05,345 అలాగే మిస్టరీ, మ్యాజిక్, ఇంకా ఊహకు అందని కొన్ని ఘటనలతో. 345 00:23:05,428 --> 00:23:07,180 పైవన్నీనూ. 346 00:23:07,764 --> 00:23:10,392 హేయ్, రెమీ. ఒబ్సీడియన్ ఫ్లయర్ మా లోకంలో లేదని మాకు తెలుసు, 347 00:23:10,475 --> 00:23:12,435 అయినా కానీ దాన్ని మేము ఎక్కగలం అంటావా? 348 00:23:12,519 --> 00:23:14,938 ఆ శాస్త్రీయపరమైన సిద్ధాంతాన్ని పరీక్షించాల్సిందే. 349 00:23:15,480 --> 00:23:16,815 ఆ దెయ్యాల ఓడని అన్వేషిద్దాం పద. 350 00:23:17,399 --> 00:23:19,985 -ఆ షూట్ చేసే వస్తువు ఇప్పుడు నీ దగ్గర ఉందా? -ఉందిగా. 351 00:23:21,570 --> 00:23:22,571 లేడీ? 352 00:23:24,114 --> 00:23:26,032 గోడ గుండా వెళ్లడానికి నేను రెడీ. 353 00:23:26,116 --> 00:23:27,909 రా, రెమీ. మీ ఓడను చూపిద్దువు పద. 354 00:23:28,535 --> 00:23:29,536 అలాగే. 355 00:23:29,619 --> 00:23:32,163 ఓడ ముందు ఉండే కాకి తలని దగ్గరి నుండి చూస్తే సూపర్ గా ఉంటుంది. 356 00:23:32,247 --> 00:23:35,750 అవును. ఓడలోకి ఎవరు చివరగా ఎక్కితే వాళ్లకి శిక్ష తప్పదు. 357 00:23:38,587 --> 00:23:39,588 పదండి. 358 00:23:39,671 --> 00:23:40,672 నేను ఆగలేకపోతున్నా. 359 00:24:09,743 --> 00:24:11,703 కిమ్ డ్వినెల్ రాసిన గ్రాఫిక్ నవల ఆధారంగా రూపొందించబడింది 360 00:24:55,705 --> 00:24:57,707 సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్